Srungara Kathamaalika

Srungara Kathamaalika – 77 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 77 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 77 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

మహేష్ నేనే స్వయంగా వచ్చి పిలుచుకొనివస్తాను నువ్వు స్కూల్ కు వెళ్లు అని జైలర్ గారు చెప్పారు . 

థాంక్యూ సర్ అని పరుగున స్కూల్ చేరుకుని , వెనుక నుండి ఇద్దరినీ హత్తుకొని చెల్లీ నువ్వు ఏదైతే కోరుకున్నావో exact గా అలానే జరిగింది అని అంతా వివరించాను . 

కంగ్రాట్స్ రా మామా ………

అన్నయ్యా ……… నేను రెండు రోజుల ముందే చెప్పేసాను . 

అందుకే కదా చెల్లి నేను సక్సెస్ అయినది . లవ్ యు sooooo మచ్ , మధ్యాహ్నం మీకోక స్మాల్ సర్ప్రైజ్ రెడీగా ఉండండి అనిచెప్పాను . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

ఏమిటన్న…………అడగబోయి సర్ప్రైజ్ కాబట్టి ఆగిపోయారు . 

12 గంటలకు జైలర్ గారు , కానిస్టేబుల్ సర్ వచ్చి బోజనపు గదివైపు వెళుతున్న మమ్మల్ని స్వయంగా తన జీప్ లో పిలుచుకొనివెళ్లి గంటసేపు ప్రక్కరూం మీదే సంతోషన్గా లంచ్ చెయ్యండి అని పంపించి , ముగ్గురూ ప్రక్కనున్న గదిలోకి వెళ్లి మందు ఎంజాయ్ చేస్తున్నారు . 

లోపల డైనింగ్ టేబుల్ చుట్టూ మూడు కుర్చీలు , టేబుల్ పై బిరియానీ , చికెన్ ఐటమ్స్ , ఐస్ క్రీమ్స్ , కూల్ డ్రింక్స్ , fruits …………. చూసి , 

Wow ……… చూస్తుంటేనే నోరూరిపోతోంది అన్నయ్యా , మామా ఇక తింటే అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకున్నారు . 

మీకోసమే ఎంజాయ్ అని కృష్ణగాడితోపాటు వెళ్లి చెల్లికోసం కుర్చీని వెనక్కు లాగి కూర్చోమని చెప్పాము . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

లవ్ యు both అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ముందు మా అన్నయ్యలు అని కుర్చీలు వెనక్కు తీసింది . 

మా చెల్లి ఇష్టమే మా ఇష్టం అని కూర్చున్నాము . 

చెల్లి ప్లేటులో అన్నీ వడ్డించుకొని నవ్వుతూ ఏకంగా టేబుల్ పైకి ఎక్కి కూర్చుని , ఇలా అయితే ఇద్దరు ప్రాణమైన బుజ్జాయిలకు తినిపించడం easy అని ముందు ఐస్ క్రీమ్ తినిపించింది . 

కళ్ళల్లో ఆనందబాస్పాలతో తిని చెల్లి , కృష్ణ ………..అనడంతో ,

లవ్ యు అన్నయ్యా , కృష్ణ అని మురిసిపోతూ తినింది . నెక్స్ట్ బిరియానీ చికెన్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ తోపాటు ప్రేమతో కడుపునిండా తినిపించి తానూ తిని చివరన పళ్ళు కూడా తినిపించింది . 

స్పోర్ట్స్ సమయం అవ్వడం , ప్రక్క రూంలో సర్ వాళ్ళు మందు ఎంజాయ్ చేస్తుంటే , తరువాత కలవవచ్చు అని వెళ్లిపోయాము .

కాంట్రాక్టర్ నెక్స్ట్ రోజు నుండే రెండింతల పనివాళ్ళతో జైలర్ గారితో భూమిపూజ జరిపించి పనులు మొదలెట్టేశారు . మధ్యమధ్యలో ప్లాన్ గురించి నాతో సంప్రదిస్తూ మాటిచ్చినట్లుగానే 5 నెలల్లోపే మొత్తం పూర్తిచేసేశారు . 

కాంట్రాక్టర్ , జైలర్ గారు నన్ను కృష్ణగాడిని పిలుచుకొనివెళ్లి చూపించి , మహేష్ నీ ప్లాన్ కు న్యాయం చేశానా అని అడిగారు . 

అంతకుమించి సర్ మీ అనుభవాన్ని , పనితనాన్ని చూపించి నా ఊహను నిజం చేశారు . ఏరా కృష్ణ ok నా ……… 

రేయ్ మామా నాకు మాటలు రావడం లేదురా మీరంతా కలిసి ఇంద్రభవనాన్ని నెలపైకి తీసుకొచ్చినట్లుంది అని సంతోషంతో చెప్పడంతో అందరమూ నవ్వుకున్నాము . 

మహేష్ వారం రోజుల్లో బిల్డింగ్స్ ఓపెన్ చెయ్యడానికి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జడ్జి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అనిచెప్పారు. 

బిల్డింగ్ ముందు నిలబడి అక్కయ్యా ……… మీరు నాలో ఉన్న టాలెంట్ గుర్తింపుకు ఇది నిదర్శనం లవ్ యు soooo మచ్ అని కృష్ణగాడి భుజం చుట్టూ చేతినివేసి గుండెలపై మరొక చేతినివేసుకొని కళ్ళుమూసుకుని అక్కయ్యనే తలుచుకున్నాను .

రేయ్ మామా అక్కయ్యే గనుక ఇప్పుడు ప్రక్కనే ఉండి ఉంటే ……….చెప్పడానికి కూడా మాటలు రావడం లేదురా , అంత పరవశించిపోయేవారు అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాడు . 

అక్కయ్య లేకపోతేనేమి చెల్లితో సంతోషాన్ని పంచుకుందాము అని స్కూల్ కి ఉరికాము . 

వారం రోజుల తరువాత కొత్త బిల్డింగ్స్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది . నెక్స్ట్ రోజు ముఖ్య అతిథిని గౌరవంతో ఆహ్వానించారు . 

చూసి రేయ్ మామా మనకు శిక్ష వేసినవారే రా ఇప్పుడు పెద్ద జడ్జి అయ్యారు అని కనిపించకుండా వెనువెనుకే కనిపించకుండా తిరిగాము . 

ఏంటి మహేష్ మీరిద్దరూ కూడా ముఖ్యమైన వాళ్లే ముందుకు రండి అని జైలర్ పిలిచారు . విషయం చెప్పి పంపించేసాము .

రెండు బిల్డింగ్స్ ప్రారంభోత్సవమ్ చేసి కొద్దిసేపు ఉండి ఆయన వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నాము .

మహేష్ బిల్డింగ్స్ చూసి ఆయన ఆనందం అంతా ఇంతా కాదు . కాంట్రాక్టర్ మరియు ప్లానింగ్ ఇంజినీర్ ఎవరు అని అడిగారు . 

మీరు వద్దని చెప్పారుకదా కాంట్రాక్టర్ ను మాత్రమే పరిచయం చేశాను . ఆయన హైద్రాబాద్ కు వెళ్లిపోయారు అనిచెప్పారు .

థాంక్యూ సర్ అనిచెప్పాము . 

రెండే రెండు రోజుల తరువాత ఒక సాయంత్రం జడ్జి గారు కాంట్రాక్టర్ గారితో ప్లానింగ్ ఇంజినీర్ ఎవరో తెలుసుకుని నేరుగా జైలర్ గారిని కలిసి , సర్ వైజాగ్ లో మాకు తరతరాలుగా వస్తున్న స్థలంలో ఇప్పటివరకూ ఎవ్వరూ నిరిమించనంతలా ఇల్లూకట్టుకోవాలని ఆశపడుతున్నాను . ఎంతోమంది ఇంజనీర్లు తీసుకొచ్చిన ప్లాన్స్ చూసాను . నాకు ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు . 

ఇక్కడ ప్రారంభోత్సవానికి వచ్చి ఆ ప్లానింగ్ కు ఫ్లాట్ అయిపోయాను . మీరు పర్మిషన్ ఇస్తేగానీ ఆ ఇంజినీర్ ఎవరో చెప్పకూడదు అని కాంట్రాక్టర్ తో మాట తీసుకున్నారట కదా , నాకు వెంటనే వారిని చూసి అభినందించి వారితో ప్లానింగ్ , ఈ కాంట్రాక్టర్ తోనే బిల్డింగ్ పనులు మొదలెట్టాలని నిర్ణయం తీసేసుకున్నాను ఎవరు ఎవరు చెప్పండి అని ఆడిగారు .

సర్ మీరే స్వయంగా వచ్చారు చాలా సంతోషం కానీ ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి .

ఒకటి : వాళ్ళు ఖైదీలు , వాడిని చూసి అందరిలానే ఇంజినీర్ అంటే మీరూ నమ్మరు .

రెండు : వాళ్లకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు . 

నన్ను చూడటం ఇష్టం లేదా ………, నేనేమైనా వాళ్లకు శిక్ష ……….

అవును సర్ మీరే వాళ్లకు 6 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాలపాటు జైలులో ఉండేలా శిక్ష వేసి అందరి నుండి దూరం చేశారు . 

6 సంవత్సరాలు అంటే గుంటూరులో ఉన్నాను . లాంగ్ శిక్ష వేసింది ఆ ఆ…….. పిల్లలు కదూ , 

అవును సర్ ఆ పిల్లల్లో ఒకడు మహేష్ ఈ రెండు బిల్డింగ్స్ కు కేవలం రెండే రెండు రోజుల్లో ప్లాన్ వేసిచ్చాడు . 

జైలర్ సర్ నాకు వెంటనే వారిని కలవాలని ఉంది అని చెప్పడంతో , 

తప్పదు అన్నట్లు పనిచేస్తున్న మాదగ్గరికి పిలుచుకునివచ్చారు . 

జడ్జిని చూసి పనిచేస్తున్న ఖైదీ అన్నయ్యల వెనుక దాచుకున్నాము . 

సర్ అక్కడ అని చూపించడంతో , అందరినీ అక్కడే ఆపి మాదగ్గరకు వచ్చారు .

మహేష్ , కృష్ణ ………. అని పిలిచి దగ్గరకువచ్చి అప్పటి పరిస్థితులను బట్టి మీకు శిక్ష వేసాను ,నా డ్యూటీ నేను చేసాను నన్ను క్షమించండి . ఇప్పుడు నేను పెద్ద జడ్జిని నేను ఏ తీర్పు ఇస్తే అదే శాసనం . మీరు ఒక్క సంతకం చేసిచ్చారంటే మొత్తం నేను చూసుకుని కేస్ రీఓపెన్ చేయించి ఎంక్విరీ చేయించి మీకు తక్కువ శిక్ష పడేలా మరో రెండు మూడు సంవత్సరాలలో బయటకు వచ్చేలా చేస్తాను అన్నారు . 

Enquiry అనగానే , వద్దు వద్దు అన్నాము . బయటకు వెళ్లినా అక్కలేని ఫ్రీడమ్ ఎవరికి కావాలి , అక్కడ అక్కయ్యా లేక ఇక్కడ ప్రాణంలా చూసుకుంటున్న చెల్లిని వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు . ఒకవేళ అక్కయ్య ఉందని తెలిస్తే మరు క్షణంలో జైల్ నుండి తప్పించుకుని ఎలాగైనా వెళ్లిపోతాను , ఎవ్వరు ఆపుతారో చూస్తాను అని మనసులో అనుకున్నాను . 

మహేష్ , కృష్ణ ………….

మమ్మల్ని బయటకు తీసుకువెళ్లడం గురించి వదిలెయ్యండి , మేము ఇక్కడ స్కూల్లో బానే చదువుకుంటున్నాము . మమ్మల్ని ఈ స్కూల్లో చదువుకోమని ఆర్డర్ వేసి చాలా మంచిపని చేశారు అని ఇద్దరమూ చేతిలో చేతిని పెనవేసి సంతోషంతో చెప్పాము .

నన్ను క్షమించండి…………

సర్ అది వదిలెయ్యండి చెప్పాము కదా మేము హ్యాపీ అని ………

Ok మహేష్ ……….. మీ టాలెంట్ అదే బిల్డింగ్స్ చూసి ముగ్ధుడినైపోయాను . వైజాగ్ లో నాకోసం ఒక ఇంద్ర భవనానికి ప్లాన్ వేసివ్వగలవా అని అడిగారు .

సర్ మేమే వేశాము అంటే మీరు నమ్మారా ………. అని అడిగాను .

మాటల్లో చెబితే నమ్మేవాడిని కాదేమో , కానీ స్వయంగా నాకళ్లతో రెండు అద్భుతాలను చూసాను . ఎవ్వరు ఏమిచెప్పినా మీరే ఆని నమ్ముతున్నాను .

ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని భుజాలపై చేతులను వేసుకుని మురిసిపోయి , ఒక పెద్ద కోర్ట్ జడ్జి గారే ఏకంగా జైల్లోకి మాదగ్గరికే వచ్చి అడిగితే కాదంటామా ………,

ఒప్పుకున్నారా మహేష్ ………, జైలర్ సర్ , కాంట్రాక్టర్ పిల్లలు ఒప్పుకున్నారు రండి అనిపిలిచారు . 

మహేష్ ప్లాన్ వెయ్యడం కోసం ఏమేమి కావాలి చెప్పు మొత్తం arrange చేస్తాను అనిచెప్పారు .

సర్ ప్లాన్ వేయాలంటే ముందు నేను స్థలం చూడాలి , వైజాగ్ అంటున్నారు మేమేమో జైల్లో ఉన్నాము కష్టం సర్ అని కృష్ణగాడివైపు చూసి కన్నుకొట్టాను . 

మహేష్ జైల్ మొత్తం నా అండర్ కంట్రోల్ నిన్ను నేను తీసుకెళతాను . 

నన్ను ఒక్కడినేనా ………..  కుదరదు సర్ అని నేను , జైలర్ గారు , కాంట్రాక్టర్ గారు , కానిస్టేబుల్ సర్ ఒకేసారి చెప్పాము .

జడ్జి గారు అందరివైపు చూసి ఆశ్చర్యంతో , జైలర్ సర్ నాకు ఆ అధికారం లేదనుకుంటున్నారా ……….., 

అధికాదు సర్ మహేష్ కు ఒక డిమాండ్ ఉంది , అది ఒప్పుకుంటేనే మీచేతిలో ప్లాన్ ఉంటుంది , కాంట్రాక్టర్ పని మొదలెట్టేది అని జైలర్ గారు నవ్వుతూ చెప్పారు .

మహేష్ డిమాండా చెప్పు అది ఎలాంటిదైనా , ఎంత ఖర్చయినా నేను తీరేలా చూస్తాను . 

అదేంటో మా కానిస్టేబుల్ సర్ చెబుతారు . అక్కడ పని మధ్యలో ఆపాము అని నవ్వుకుంటూ వెళ్లిపోయాము . 

కానిస్టేబుల్ ,కానిస్టేబుల్ ఆ డిమాండ్ ఏంటో చెప్పయ్యా ……… బుర్ర వేడెక్కిపోతోంది .

సర్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకరంటే మరొకరికి ప్రాణం . మహేష్ మిగతా ఇద్దరినీ వదిలి అడుగు కూడా బయటపెట్టడు .

అయితే ముగ్గురినీ తీసుకెళతాను .

అక్కడే మరొక సమస్య ఉంది వాళ్ళు ముగ్గురిలో ఒకరు అమ్మాయి , లేడీ జైలర్ మేడం పర్మిషన్ తీసుకోవాలి . 

ఇప్పుడే తీసుకుంటాను అని మాదగ్గరికి వచ్చి మహేష్ రెడీగా ఉండండి తెల్లవారుఘామునే ప్రయాణం . 

సర్ మరొక డిమాండ్ మాకు పోలీస్ జీప్ లో రావాలని లేదు . బస్ ట్రైన్ అయితే ………… బెటర్ .

మహేష్ నా కారులో ok నా …………

మరింత హ్యాపీ సర్ అని బదులివ్వడంతో , 

థాంక్యూ థాంక్యూ soooo మచ్ మహేష్ , హమ్మయ్యా ………..సంవత్సరాల కల తీరబోతోంది అని లేడీస్ జైల్ వైపు వెళ్లివచ్చి మహేష్ done ఉదయమే వస్తాను తీసుకువెళ్లాడానికి అని పెద్ద పెద్ద చాక్లెట్ లు జేబులో నుండి తీసిచ్చారు .

తోటి పిల్లలకు పంచేసి పనిలో నిమగ్నమైపోయాము . వాళ్ళు వెళ్లిపోగానే లవ్ యు రా మామా 6 సంవత్సరాల తరువాత బయటకు వెళుతున్నాము , అక్కడ నీ చెల్లి ఎంత సంతోషిస్తోందో అని హత్తుకున్నాడు.

అక్కయ్యా ………. 6 సంవత్సరాల తరువాత తొలిసారి బయటకు వస్తున్నాము అని సంతోషన్గా మనసులో తలుచుకుని  నిద్రపోయాను . 

తెల్లవారకముందే కానిస్టేబుల్ సర్ వచ్చి సెల్ తెరిచి మహేష్ , కృష్ణ రెడీ అవ్వండి , మంచిబట్టలు వేసుకోండి సాయంత్రం వరకూ స్వేచ్ఛగా ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పారు . 

పెదాలపై చిరునవ్వుతో వెళ్లి తెల్లవారకముందే రెడీ అయ్యాము . 

తెల్ల కారు లోపలికివచ్చి అందులోనుండి జడ్జి గారు దిగి మహేష్ వెళదామా అని అడిగారు . 

ఇద్దరమూ తలదించుకొని కదలకుండా ఉండిపోయాము .

Sorry మహేష్ ……….. అని డ్రైవర్ తో మాట్లాడి లేడీస్ బిల్డింగ్ వైపు పంపించారు .

5 నిమిషాలలో కారు , అందులోనుండి అన్నయ్యా , కృష్ణ ……….అని చెల్లి సంతోషం పట్టలేక కేకలువేస్తూ రావడంతో , ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఎక్కి చెల్లికి రెండువైపులా కూర్చున్నాము .

మహేష్ నేను బయట ఉన్న మరో కారులో వస్తాను , మీకు ఏ ఇబ్బంది ఉండదు మీ ఇష్టం మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ రండి అనిచెప్పి బయటకు నడిచారు . 

చెల్లి నేను ముందు కూర్చుంటాను మీరు ఒకరికొకరు గాలి కూడా దూరనంతలా హత్తుకొని ప్రేమసాగరంలో విహరించండి అనిచెప్పాను .

అన్నయ్యా , రేయ్ ………. నువ్వు మా ప్రక్కన ఉంటేనే మరింత ఎంజాయ్ చేస్తాము అని నన్ను వాడిని చేతులతో చుట్టేసింది .

జైలర్ గారు వచ్చి మహేష్ బయటకు వెళుతున్నారు ఎలా వెళ్లారో అలావెళ్లి వచ్చేయ్యాలి . ఇదిగో టిఫిన్ లంచ్ క్యారెజీ ఇది తప్ప బయట ఏమీ తినరాదు అది ఇక్కడ రూల్ అనిచెప్పారు .

 అందుకొని సర్ మాటిస్తున్నాము అనిచెప్పాను .

డ్రైవర్ కారుని బయటకుపోనిచ్చి జైల్ గేట్ దాటి వెళుతోంటే ముగ్గురమూ స్వేచ్చా పక్షులుగా విండో లోనుండి బయటకు చూస్తూ ఆఅహ్హ్హ్హ్………అంటూ దీర్ఘమైన శ్వాసను పీల్చివదిలి అన్నయ్యా ………..నీవల్లనే నాజీవితంలో తొలిసారి స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాను అని ఆనందబాస్పాలతో హత్తుకుంది . అక్కయ్యను తలుచుకుని చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను . 

బయట ప్రపంచపు బిల్డింగ్స్ , పచ్చని ప్రకృతిని చూస్తూ చెల్లికి చూపిస్తూ , చెల్లెమ్మా ……….. మన ఊరు కూడా ఎటుచూసినా పచ్చటి పొలాలతో మధ్యలో అమ్మవారి గుడితో మరింత అందంగా ఉంటుంది .

అన్నయ్యా ……….. జైల్ శిక్ష పూర్తవగానే మొదట నాకు మన ఊరిని చూడాలని ఉంది అని కోరిక కోరింది . 

4 గంటలపాటు జర్నీ ఎంజాయ్ చేస్తూ మధ్యలో ఒక తోటలో టిఫిన్ చేసి వైజాగ్ లోని జడ్జి గారి స్థలాన్ని చేరుకున్నాము . మా వెనుకే కారులో జడ్జి గారు , కాంట్రాక్టర్ దిగి మాదగ్గరికి వచ్చి స్థలాన్ని చూపించారు . 

చెల్లి బయట ఎండ ఎక్కువ ఉంది కారు AC లో రిలాక్స్ అవ్వు పనిపూర్తిచేసుకునివస్తాను , రేయ్ తోడుగా ఉండు అనిచెప్పాను . 

జడ్జి గారు , కాంట్రాక్టర్ తోపాటు స్థలం చూసి కొలతలు తీయించి , తల ఊపి జడ్జి గారు రెండు రోజుల్లో ప్లాన్ అందిస్తాను అనిచెప్పాను .

మహేష్ ……… అప్పుడే అయిపోయిందా మరొకసారి ……….

అవసరం లేదు జడ్జి గారు , మహేష్ ఒక్కసారి చెబితే ఆ పని పూర్తయినట్లే మీరు నిశ్చింతగా ఉండండి అని ధైర్యం చెప్పారు . 

Ok ok ok……….. తెలిసికూడా , sorry మహేష్ మీకోసం పెద్ద స్టార్ హోటల్లో విందు ఏర్పాట్లుచేసాను పదండి అనిచెప్పారు . 

సర్ వద్దు జైల్ నుండి లంచ్ తీసుకొచ్చాము . అదే తింటాము దారిలో ఎక్కడైనా పచ్చని పొలాలలో ఆపండి అంతకన్నా మాకు ఏకోరికా లేదు అనిచెప్పాను .

ఓహ్ జైల్ రూల్స్ అర్థమైంది మహేష్ , రండి అని కారులో సిటీ స్టార్ హోటల్ ముందు ఆపి , హోటల్ సర్వర్లు తీసుకొచ్చిన కొన్ని కవర్లను తన కారులో ఉంచుకుని , హైవే ప్రక్కనే ఉన్న ఒక పచ్చటి తోటలోకి తీసుకెళ్లారు . 

జడ్జి గారు కారు దిగివచ్చి మా డోర్ తీసి మహేష్ దిగండి మీరు కొరినట్లుగానే చూడండి అని చుట్టూ చూపించారు . 

నేను ఒకవైపు , వాడు చెల్లి చెయ్యి అందుకొని అటువైపు దిగి పంట పొలాలను చూస్తూ సర్ ఒకసారి అన్నాను . 

మహేష్ మనదే మీఇష్టం ఎంజాయ్ అనిచెప్పారు . 

రేయ్ , చెల్లీ రండి అని సైగచేసి ముగ్గురమూ ఒకరిచేతిని మరొకరము పట్టుకుని పొలంలోకి వెళ్లి సంతోషంతో చాలాసేపు స్వచ్ఛమైన గాలిని ఎంజాయ్ చేసాము . 

ఆకలి వేయడంతో జడ్జగారు ఉన్నదగ్గరికి వస్తే హోటల్ నుండి తీసుకొచ్చిన కవర్లలోనుండి మొత్తం వంటలను ఒకటి ప్రక్కనే మరొకటి ఉంచారు . 

చూస్తే నోరూరిపోతున్నా , జైలర్ గారికిచ్చిన మాట గుర్తుకువచ్చి వద్దు సర్ అని కారులో ఉన్న క్యారెజీ తీసుకొచ్చాము . 

జైలర్ గారు విన్నారా …………

ఒకసారి మహేష్ కు ఇవ్వండి అనిచెప్పడంతో , మొబైల్ అందించారు . మహేష్ నేను అలానే చెబుతాను మీరు తిన్నట్లు నాకు తెలియదు తినండి , నామీద ఏమాత్రం అభిమానం ఉన్నా తినండి . జడ్జి గారు కాల్ చేసినట్లుగానీ , నేను మీతో మాట్లాడినట్లుగానీ నాకు తెలియదు అనిచెప్పి కట్ చేశారు . 

సర్ తింటాము అని ముగ్గురమూ కూర్చున్నాము . చెల్లి పేపర్ ప్లేటులో వడ్డించుకొని ప్రేమగా మారిద్దరికీ తినిపించడం చూసి జడ్జి గారు సంతోషించి ప్రక్కకు వెళ్ళిపోయి భోజనం చేశారు . 

తృప్తిగా తినేసి మరికొంతసేపు ప్రకృతిలో సేదతీరుతోంటే వర్షం పడటంతో , తోటలో అక్కయ్యకు స్విమ్ నేర్పించడం గుర్తుకువచ్చి మైమరిచిపోయి ముగ్గురమూ చేతులను పట్టుకుని సమయం మరిచిపోయి ఎంజాయ్ చేసి చీకటి పడటంతో బయలుదేరి 10 గంటలకు జైల్ చేరుకున్నాము . చెల్లిని కారు వదిలేసి వచ్చాక జడ్జి గారికి , జైలర్ గారికి థాంక్స్ చెప్పి , సెల్ లోపలికి వెల్తూ కానిస్టేబుల్ గారి పాదాలకు మరొకసారి నమస్కరించి మా జీవితంలో ఏ సంతోషం కలుగుతున్నా అది మీవల్లనే అని అక్కయ్య స్విమ్ చిలిపి ఇన్సిడెంట్స్ తలుచుకుని కళ్లుమూసుకునే ముసిముసినవ్వులు నవ్వుతూ నిద్రపోయాము . 

నెక్స్ట్ రోజు స్కూల్ కు వెళ్ళాము . అన్నయ్యా ……… కృష్ణ రెండు ప్లాన్స్ వెయ్యడంలో సహాయం చేసాడు . ఈ ప్లాన్ వెయ్యడంలో నేను సహాయం చెయ్యాలని ఆశగా ఉంది అనిచెప్పింది . 

నువ్వు అడగడమూ , నేను కాదనడమూ నా చెల్లి అని మధ్యాహ్నం స్పోర్ట్స్ సమయంలో చల్లటి గాలి వీస్తున్న చెట్టు కింద కూర్చుని చార్ట్ పరిచాను . 

చెల్లి పెన్సిల్ షార్ప్ చేసి ప్రాణంలా ముద్దుపెట్టి అందించింది . 

చెల్లీ నువ్వే స్టార్ట్ చేయమ్మా ………..

లవ్ యు sooooo మచ్ అన్నయ్యా అని స్టార్టింగ్ లో  ” V -K ” అని గుర్తుపెట్టింది .

రేయ్ కృష్ణ K అంటే నువ్వుమాత్రమే కాదు నేను కూడా అని సిగ్గుపడుతూ చెప్పాడు .

అలాగలాగే అని వాడి చేతిపై ముద్దుపెట్టి , పెన్సిల్ అందించింది.

లవ్ యు soooo మచ్ చెల్లెమ్మా ………. ఇకచూసుకో అని అక్కయ్య చిరునవ్వుని కళ్ళల్లో నింపుకొని ఉదయం స్కూల్లో మైండ్ లో ఊహించిన దాన్ని చకచకా మూడు గంటల్లో పూర్తిచేసాను . చెల్లీ నువ్వు ప్రక్కనే ఉండటంతో రెండు రోజుల్లో పూర్తి చెయ్యాల్సినది ఒక్కరోజులో పూర్తిచేసాను అని తన సంతోషాన్ని చూసి మురిసిపోయి, చెల్లి వెళ్లిపోయిన తరువాత వెళ్లి జైలర్ గారికి అందించాను . 

 ఒక్కరోజులోనే ……… జడ్జి గారు వైజాగ్ లో ఉన్నారు వారికి చేరేలా చూస్తాను అని అభినందించారు . 

మరుసటి రోజు ఉదయం జైలర్ గారు పిలిచి ఫోన్ అందించారు . 

మహేష్ ……….. అద్భుతం , నాకే కాదు మా కుటుంబం మొత్తం ఫ్లాట్ అయిపోయారనుకో రేపే పనులు మొదలుపెడుతున్నాము . త్వరలోనే వచ్చి కలుస్తాను అనిచెప్పారు . 

నెక్స్ట్ విజిటింగ్ లో వచ్చిన అమ్మావాళ్లకు సంతోషంతో వైజాగ్ వెళ్లిన సంగతి ముగ్గురమూ వివరించి , పెద్దయ్యా ……….. మన పొలాల్లో పంట ఇప్పుడు ఎంతవరకూ పెరిగింది అని అడిగాను . 

ఆ ఆ……… మహేష్ మరొక నెలలో పంట చేతికొచ్చేస్తుంది , తరువాత అమ్మవారి జాతర అని అపద్దo చెప్పి కళ్ళల్లో కన్నీళ్ళతో కంట్రోల్ చేసుకున్నారు . 

Wow సూపర్ అయితే బాగా ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాను.

మరుసటి సంవత్సరం ముగ్గురమూ టెన్త్ క్లాస్ చేరుకున్నాము . పబ్లిక్ exams అవ్వడంతో తొలిరోజు నుండే ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా ఏకాగ్రతతో వింటూ , క్లాస్ టీచర్స్ తో డౌట్స్ clarify చేసుకుంటూ అర్ధరాత్రివరకూ చదివాము . 

ప్రతి చిన్న exams నుండి క్వార్టర్లీ , హాఫ్ yearly , ప్రీ ఫైనల్ exams లో టాప్ లో ఉంటూ ముగ్గురమూ ఒకరికొకరు పోటీపడుతూ తప్పులను ఎక్కడ వెనుకపడుతున్నామో తెలుసుకుని టీచర్స్ ను కలిసి మరొక గంట ఎక్కువ చదువుతూ ఫైనల్ exams కు చేరుకున్నాము . 

మా ఫ్రెండ్స్ అందరూ జైలు నుండి 10 km దూరంలోని govt స్కూల్లో సెంటర్ పడటంతో , జైలర్ గారు మాకోసం రెండు వెహికల్స్ arrange చేశారు. 

చెల్లి మాత్రం మా వెహికల్లోనే కృష్ణగాడితోపాటు కూర్చుని వెళ్ళేవాళ్ళము .

ప్రతి exam ముందు all the best చెప్పుకుని వేరు వేరు రూంలలో వెళ్లి మాకు కేటాయించిన స్థలాలలో కూర్చున్నాము . 

క్వశ్చన్ పేపర్ , బుక్ లెట్ ఇవ్వగానే గుండెలపై చేతినివేసుకొని అక్కయ్యనూ , చెల్లిని తలుచుకుని మొదలెట్టి అన్ని exams పూర్తిచేసాము . 

ముగ్గురమూ బాగారాసినట్లు సంతోషంతో కౌగిలించుకున్నాము .

నెలరోజుల తరువాత results రావడం , స్టేట్ టాప్ 10 లో ముగ్గురమూ మరియు మరొక ఇద్దరూ ఉండటంతో జైలు స్కూల్ గురించి గొప్పగా పేపర్లో పడటంతో జైలర్లే స్వయంగా స్కూల్ దగ్గరికివచ్చి మమ్మల్ని స్కూల్ టీచర్స్ ను అభినందించారు . 

మొదట అక్కయ్యను తలుచుకుని విషయం తెలపడంతో పెదాలపై అంతులేని ఆనందం చూసి మురిసిపోయాను .

అప్పుడే ఫస్ట్ టైం చెల్లి జైలర్ అమ్మను చూడటం . చెల్లిని ప్రేమతో చూసుకుంటున్నందుకు ఇద్దరమూ వెళ్లి పాదాలకు నమస్కరించి రెండుచేతులు జోడించాము . 

అమ్మా అన్నయ్య మహేష్ , వీడు వీడు ………కృష్ణ అని సిగ్గుతో చెప్పింది . 

కృష్ణ కూడా నీకు అన్నయ్యనా తల్లీ ………..

అమ్మా ………. అని చేతిపై కొట్టి చుట్టేసింది .

అర్థమైంది , అర్థమైంది ……మహేష్ , కృష్ణ ………… కంగ్రాట్స్ అనిచెప్పింది . 

మేడం అదీ ………..వాళ్లిద్దరూ అనిచెప్పబోతుంటే ,

మహేష్ నాకు మొత్తం తెలుసు , 7 సంవత్సరాలుగా మిమ్మల్ని తలుచుకోకుండా ఏపనీ చెయ్యదు నాతల్లి . అప్పుడే నేనే స్వయంగా మీ ఊరికి వెళ్ళాను మీ గురించి తెలుసుకోవడానికి , మీఇద్దరి కోసం ఒక ఊరు ఊరే ప్రార్థిస్తోంది అక్కడ ……..

అమ్మా …….. రెండు ఊళ్ళు ,

ఆ ఆ ……….లవ్ యు బంగారు , రెండు ఊళ్ళు …….. , నా తరువాత నా తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడేదాన్ని , ఇక తను మీసొంతం అని నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా ఉన్నాను అని స్వీట్స్ పంచారు .

నెక్స్ట్ ఇంటర్ , జైల్ స్కూల్లో లేకపోవడంతో , జైలర్ లను రిక్వెస్ట్ చేసుకుని govt జూనియర్ కాలేజ్ లో చేరాము . చెల్లి Bipc మేమిద్దరమూ MPC . తొలిరోజు వెళుతోంటే మహేష్ అండ్ అల్ స్టూడెంట్స్ తెలుసుకదా బయట ఏమీ తినకూడదు .

Yes సర్ అంటూ అందరమూ రెండు km కాలేజ్ కు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము .

అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయినా , వాళ్ళు ఆఫర్ చేసిన దేనినీ స్వీకరించేవాళ్ళము కాదు . సాయంత్రం వచ్చి జైల్లో యధావిధిగా పనిచేసేవాళ్ళము .

ఫస్ట్ ఇయర్ లో కూడా స్టేట్ ranks సాధించి , సెకండ్ ఇయర్ చివరి exam రాసి సంతోషంతో జైల్ చేరుకున్నాము . 

మేము లోపలికి ఎంటర్ అవ్వడం ,  జైలర్ గారితోపాటు ఒకరు బావ బావ అంటూ నవ్వుతూ బయటకు వెళుతోంటే ,

రేయ్ మామా , చెల్లెమ్మా ………. ఆయన నాకు తెలుసురా ………. పేరు పేరు అని గుర్తుచేసుకుని విశ్వ సర్ ………. yes విశ్వ సర్ రా మనమంటే చాలా ఇష్టం అని ఆయనవైపే చూస్తుంటే , ఆయానకూడా నావైపే ఎక్కడో చూసినట్లుగా చూస్తూ పలకరించకుండా వెళ్లిపోయారు.

ఏరా మామా తెలుసు అన్నావు . ఇష్టం అన్నావు అలా వెళ్లిపోయారు .

మనం చాలా మారిపోయాము కదరా , అప్పట్లో ఇంతే ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు రోజూ స్పోర్ట్స్ , వర్క్ వలన ఆరడుగుల ఎత్తు విశాలమైన ఛాతీతో గుర్తుపట్టకుండా తయారయ్యాము అని కాస్త నిరాశతోనే సెల్ వైపు వెళుతున్నాము .

పరుగున ఆయాసంతో మా ముగ్గురి ముందుకు వచ్చి నిన్ను ఎక్కడో చూసినట్లు నా మనసు పదే పదే చెబుతోంది . మనం ఎప్పుడైనా కలిసామా అని అడిగారు . 

కలిసే ఛాన్స్ లేదు బావ , మహేష్ కృష్ణ గత 9 సంవత్సరాలుగా జైల్లోనే శిక్షను అనుభవిస్తున్నారు అని జైలర్ గారు చెప్పారు .

మహేష్ మహేష్ ……….. మహేష్ అంటూ అమాంతం నన్ను కౌగిలించుకుని , మళ్లీ ఎన్ని సంవత్సరాలకు కలిసాము . ఏంటి బావ 9 సంవత్సరాలా ………. అని కళ్ళల్లో కన్నీళ్ళతో చెప్పా ……..ను కదా ఎలాంటి ఆపద వచ్చినా ఒక్క కాల్ చెయ్యమని , నెంబర్ కూడా గుర్తుపెట్టుకునేంతవరకూ చెప్పాను కదా అని కోపంతో చెంపపై కొట్టి , sorry sorry మహేష్ 9 సంవత్సరాలు అనేసరికి ఆపుకోలేకపోయాను . 

మహేష్ ……….. నీ వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చుకో ఈక్షణమే నిన్ను రిలీజ్ చేయించి బయటకు తీసుకెళతాను . 

వద్దు విశ్వ సర్ , వీళ్ళిద్దరూ నా ప్రాణం కంటే ఎక్కువ మేము ముగ్గురమూ ఒక్కటిగా కలిసి ఉంటాము . 

విశ్వ సర్ …………. నన్ను గుర్తుపట్టినా పలకరించలేదు ఎందుకు అని మరొక దెబ్బ చెంపపై వేసి , 

అయితే ముగ్గురినీ తీసుకెళతాను రెడీ అవ్వండి , బావ రిలీజ్ పేపర్స్ రెడీ చెయ్యమని ఆర్డర్ వేశారు . 

  ఆ ఊహించని ఘటనకు ముగ్గురమూ షాక్ లో అలా చూస్తూ ఉండిపోయాము …..

 

 

 77ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 77, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page