Srungara Kathamaalika

Srungara Kathamaalika – 78 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 78 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 78 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

విశ్వ ఆ అధికారం నాకు లేదు . నాకే ఉండి ఉంటే వీళ్ళను ఎప్పుడో బయటకు పంపించేసేవాణ్ణి , వీళ్ళంటే నాకు కూడా అభిమానమే ………..

బావ మీరు జైలర్ మీరు అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు .

చెయ్యొచ్చు విశ్వ కానీ భవిష్యత్తులో నా స్థానంలో మరొకరు ఎవరైనా వస్తే మళ్లీ వీళ్లకు సమస్య రావచ్చు . ఇంతకంటే పెద్ద శిక్ష పడొచ్చు .

బావ అంతేనా …….. మీరేమీ చెయ్యలేరా , 

నా చేతిలో ఉంటే చేసేసేవాణ్ణి విశ్వ , వాళ్ళ అదృష్టం ఇంతే అని శిక్ష మొత్తం పూర్తిచేయ్యాల్సిందే . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

బావ ……… చివరగా అడుగుతున్నాను .

జైలర్ సర్ మౌనం………..

బావ హోమ్ మినిస్టర్ రేకమండేషన్ తీసుకొస్తే అప్పుడేమి చేస్తారు ………..

విశ్వ……… అంటూ జైలర్ గారు కాస్త కంగారుపడటం గమనించి , మీరు సూపర్ సర్ మీకు స్టేట్ హోమ్ మినిస్టర్ గారు తెలుసా …….. అని కృష్ణగాడు అడిగాడు .

అంతకంటే powerful కృష్ణ మా అక్కయ్య , ఇంటిలో మా అక్కయ్యనే మా బావకు జైలర్ ……….., అందుకే ఉదయం అనగా వచ్చి ఒకేసారి రాత్రికే ఇంటికివెళ్ళేది అని కృష్ణగాడి చెవిలో గుసగుసలాడాడు .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

సర్ ………. ఇక్కడ జైల్లో సర్ అంటే ప్రతీ ఖైదీకి ఉచ్చ , ఎవరైనా హద్దుమీరితే గన్ తో కాళ్లకు కాల్చేస్తారు ……….. ఇలా ఎంతమందిని హాస్పిటల్ పాలుచేసారో ఎవ్వరిని అడిగినా చెబుతారు .

బావ ………. ఇక్కడ మీ ఫాలోయింగ్ కేక , కానీ ఇంటిలో అక్కయ్యదే రాజ్యం , నేను చెప్పినట్లు చేస్తారా లేక అక్కయ్యకు కాల్ చెయ్యమంటారా………, కృష్ణ ఇంట్లో మీ సర్ మీద ఎన్ని పప్పు గిత్తిలు , ఎన్ని గరిటె లు విరిగాయో ……… నాలుగు గోడలు మరియు పిల్లలకు తప్ప ఎవ్వరికీ తెలియదు కదా బావ అని ఇద్దరికీ వినిపించేలా చెప్పడంతో , 

సర్ నుదుటిపై చెమటతో మరింత కంగారుపడటం చూసి కృష్ణగాడు లోలోపలే నవ్వుకుని , సర్ అలా ఎలా సర్ అని అడిగాడు . 

కృష్ణ నేనూ గమనించాను లవ్వా ………..

అవును సర్ అని చెల్లివైపు చూసి సిగ్గుపడ్డాడు . 

అయితే త్వరలోనే నీకూ పూర్తిగా అర్థమైపోతుందిలే , మన మగవాళ్లకు ఎవరైనా చెబితే ఈగో ………., కానీ పెళ్ళైన కొన్నిరోజులకే తెలుసుకున్నా అప్పటికే తమ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది . ఇక ఏమీ చేయలేక వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ , బయట మాత్రం గంభీరంగా ఉన్నట్లు నటిస్తాము . 

సర్ నటిస్తాము అంటున్నారు …….. మీరు కూడా , 

అవును కృష్ణ నేను మా బావ ముందు నుండీ బంధువులమే , బావ అక్కయ్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు , నేను బావ చెల్లెల్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాను . ఇప్పుడు ఇద్దరూ వాళ్ళ కింద బానిసల్లా …………వద్దులే చెప్పుకుంటే కన్నీళ్లు ఆగవు అని బాధ ప్లస్ నవ్వుతో చెప్పారు .

కృష్ణగాడు ప్రక్కనే ఉన్న చెల్లివైపు చూస్తే , ప్రేమతో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి అంతేమరి అంటూ ముసిముసినవ్వులతో కన్నుకొట్టింది .

అందుకే సర్ పల్లెటూళ్ళు దేశానికి ఆదర్శం అన్నది . మా ఊళ్ళో మా అమ్మ మా నాన్నతో మాట్లాడాలంటేనే ఎంత భయపడిపోతారో ………. భర్త అంటే దేవుడిలాగా ……….

ఊ ఊ………. అని చెల్లి సైగలుచెయ్యడంతో , కృష్ణగాడు సైలెంట్ అయిపోయి తలదించేసుకున్నాడు . 

కృష్ణ ఇదే ఇదే …………మన రిమోట్ వాళ్ళ చేతుల్లో ఉండటం అంటే , ఇక నీకు తోడుగా ఆ భగవంతుడే ఉంటాడు మాలాగా అని నవ్వుతూనే ఉన్నారు . 

బావ ………  చెప్పండి అక్కయ్యకు కాల్ చెయ్యమంటారా ………..

విశ్వ ……..అంటూ మాకు దూరంగా వెళ్లి please please please …………వద్దు అంటూ చేతులుపట్టుకొని బ్రతిమిలాడుతుంటే , కానిస్టేబుల్ సర్ తోపాటు ముగ్గురమూ నవ్వుకున్నాము . 

బావ ……… ఏమైనా చేరి పిల్లలను బయటకు తీసుకువెళతాను అంతే , ఇంతకీ వాళ్ళ శిక్ష ఫైల్ ఎక్కడ అని అడిగారు . 

కానిస్టేబుల్ సర్ ను తెమ్మని ఆర్డర్ వేశారు . 

దుమ్ముపట్టిపోయిన ఫైల్ దుమ్ము దులిపి ఓపెన్ చేసి పేపర్స్ తిరగేసి , యాహూ దొరికింది బావ చూడు ” సత్ప్రవర్తన ” ……… ఆ పదాన్ని అండర్లైన్ చేశారు . 

విశ్వ ………. ఈ 9 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎప్పుడూ హద్దుమీరలేదు , రూల్స్ బ్రేక్ చెయ్యనేలేదు ఇకచూసుకో అని తన ఆఫీస్ లోకి పరుగున వెళ్లారు . 

మహేష్ , కృష్ణ ………..రండి అని ముగ్గురినీ పిలిచి రూమ్ లోకి పిలుచుకొనివెళ్లి , బావ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసినా అది మంచికోసమే అయ్యేది , ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా పట్టించుకోను వాళ్ళు ముగ్గురినీ ఇప్పుడే బయటకు తీసుకువెళ్లిపోతాను .

జైలర్ సర్ సంతోషంతో ల్యాండ్ లైన్ నుండి కాల్ చేసి జడ్జి సర్ …….. అంటూ మొత్తం వివరించారు . 

స్పీకర్ on చెయ్యమని చెప్పినట్లు చేశారు . 

మహేష్ ………..ఈ విషయం మూడేళ్ళ క్రితం నాకు తెలిసినా ………క్షమించండి నేనే మీకు శిక్ష వేసింది కానీ రోజుకు వందల్లో కేసులు గుర్తుపెట్టుకోలేదు అని బాధపడి , జైలర్ గారు మీ బావమరిది విశ్వ అన్నారు కదూ …….. థాంక్యూ soooooo మచ్ విశ్వ ………. , నేనిప్పుడు ఢిల్లీ లో సుప్రీం కోర్ట్ , హై కోర్ట్ జడ్జీల మీటింగ్ కు హాజరయ్యాను . ఇప్పుడే వైజాగ్ వచ్చేసి అటు నుండి ఉదయానికల్లా రాజమండ్రికి వచ్చేస్తాను . పిల్లలకు ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లెం లేకుండా నేను రిలీజ్ అయ్యేలా చేస్తాను , మహేష్ i am really really sorry ……….. అనిచెప్పగానే , 

కానిస్టేబుల్ గారు సంతోషం పట్టలేక మహేష్ ………రిలీజ్ అయిపోయినట్లే అని గట్టిగా కేకలువేశారు . 

విశ్వ …… అంటూ జైలర్ గారు ఆనందంతో కౌగిలించుకొన్నారు . 

అన్నయ్యా , రేయ్ మామా ………. అంటూ అక్కయ్యను చేరుకోవడానికి తొలి అడుగు పడిందని ఆనందబాస్పాలతో మురిసిపోతున్న నన్ను చెరొకవైపు హత్తుకుని అంతులేని ఆనందంతో పొంగిపోతున్నారు . 

విశ్వ సర్ కు రెండుచేతులతో నమస్కరించాను .

మహేష్ ………. అంటూ దగ్గరికివచ్చి ఆపి , అమాంతం కౌగిలించుకుని తప్పంతా నాది, మీరు జైల్ కు వచ్చిన మొదటిరోజే నేను ఇలా రావాల్సింది .

మన్నించండి అలా ఎప్పటికీ జరిగి ఉండకూడదు అని చెల్లివైపు ప్రాణంలా చూస్తూ చెప్పాను . 

అన్నయ్యా ………. నాకొసమే కదా , లవ్ యు sooooo మచ్ అన్నయ్యా అని కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపై వాలిపోయింది . 

నువ్వు లేని జీవితం మాకెందుకు చెల్లీ ……… , ఇక నిన్నూ అక్కయ్యనూ కలపడమే నా ఏకైక గోల్ అని కృష్ణగాడిని కూడా ఉద్వేగంతో హత్తుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను . 

విశ్వ సర్ కన్నీళ్లను తుడుచుకుని మహేష్ ఇక్కడ ఇక్కడ ఉంటావు అని హృదయాన్ని చూపించి , బావ ఇక వీళ్ళను జైల్లో ఒక్కనిమిషం కూడా ఉంచలేను , మన ఇంటికి తీసుకువెళతాను అనిచెప్పారు . 

నేను కాదంటే నువ్వు వధులుతావా ………హోమ్ మినిస్టర్ అని నన్నే భయపెడతావు , వెళ్ళండి నేను చూసుకుంటాను అని సైగ చేశారు .

సర్ జైలర్ మేడం పర్మిషన్ తీసుకోవాలి . 

Yes మహేష్ రండి నేనూ వస్తాను అని నలుగురమూ లేడీస్ జైల్ చేరుకుని బయట వేచిచూస్తుంటే , చెల్లి సంతోషంతో పరుగునవెళ్లి కొద్దిసేపటితరువాత మేడం తోపాటు చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు .

మహేష్ , కృష్ణ ………. నా బంగారు తల్లి మీరు వచ్చాకే నవ్వడం చూసాను , అది రోజురోజుకీ పెరుగుతోందే తప్ప తగ్గలేదు . వెళ్ళిరండి మిగతా విషయాలు ఉదయం మాట్లాడదాము అని సంతోషంతో చెప్పడంతో , అమ్మా జాగ్రత్త అని గుండెలపై వాలి నుదుటిపై ప్రాణమైన ముద్దుని అందుకొని వచ్చి కృష్ణగాడి చేతివేళ్ళతో పెనవేసింది , మేడం కు థాంక్స్ చెప్పి సంతోషంతో బయటకు అడుగులువేశాము .

విశ్వ సర్ తన కారులో మమ్మల్ని పిలుచుకునివెళుతూ క్షమించు మహేష్ ఈ తొమ్మిదేళ్లూ నేను నార్త్ జోన్ రైల్వే లో పనిచేయడం వలన అక్కడే ఉండిపోయాను . 

నా ఎనిమిదేళ్ల కొడుకు మనం తొలిసారి కలిసినప్పటి నీవయసు , ఎందుకో ఏమో తెలియదు నేను మిమ్మల్ని కలవడం కోసమేనేమో నాన్న నేను పుట్టినప్పటి నుండి మన సొంత ఊరిని చూడలేదు వెళదాము నాన్న అని మొన్న కొరగానే , లీవ్ తీసుకుని ట్రైన్ లో వచ్చేసాను , మిమ్మల్ని కలుసుకోగలిగాను . ఇంటికి వెళ్ళగానే లవ్ యు రా అంటూ గట్టిగా హత్తుకొని ప్రాణమైన ముద్దుపెట్టాలి వాడికి . 

సర్ ఏది జరిగినా మన మంచికోసమే అనుకోవాలి . ఇందులో మీ తప్పు ఏమాత్రం లేదు , మీరు ఫీల్ అవ్వకండి . ఇంతకీ బాబు పేరు చెప్పలేదు అని ముగ్గురమూ ఒకేసారి అడిగి నవ్వుకున్నాము . 

ఇంకెవరి పేరు పెట్టి ఉంటాను కృష్ణా ……… గెస్ చెయ్యండి అని సంతోషన్గా చెప్పారు . 

ఇద్దరమూ ఆలోచిస్తుంటే , సర్ మా అన్నయ్య పేరే కదా మహేష్ …….. అని చెల్లి టకామని చెప్పేసింది . 

You are right ……….అమ్మా , మహేష్ తప్ప ఇంకెవరి పేరు పెడతాను . ఆరోజు ట్రైన్ లో జరిగింది అప్పట్లో లవ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాణ్ణి మొత్తం చెప్పాను . అప్పటి నుండీ నిన్ను కలవాలని చాలా ఆశపడుతోంది .  

నాకు అప్పుడే ట్రాన్స్ఫర్ అవ్వడంతో కూడర్లలేదు .  కొన్ని నెలల తరువాత మా పెళ్లి ఫిక్స్ అవ్వడం , పెళ్లికి మహేష్ ను ఆహ్వానించరా అని తనే ఆర్డర్ వేయడంతో , పెళ్ళిపత్రికలు తీసుకుని మీరు దిగిన గుంటూరు మొత్తం మీకోసం వెతికాను లాభం లేకపోయింది . ఇద్దరమూ చాలా బాధపడ్డాము . అందుకే మహేష్ పేరుని బాబుకు పెడదామని తనే ముందు అడగడం , ఇలాగైనా నిన్ను రోజూ తలుచుకోవచ్చు అని గ్రాండ్ గా ఫంక్షన్ జరిపించి మహేష్ అని నామకరణం చేసాము . మహేష్ పేరు పెట్టిన క్షణం నుండీ వాడు నీలానే , నీ అంత ఎనర్జీతో ఉండటం చూసి చాలా ఆనందించేవాళ్ళము అని కారుని ఆపి రండి మీ మేడం , బుజ్జి మహేష్ మరియు మీ జైలర్ సర్ హోమ్ మినిస్టర్ వాళ్ళ పిల్లలను కలుద్దురుగానీ అంటూ రెండంతస్థుల పెద్ద ఇంటిలోపలికి పిలుచుకొనివెళ్లబోతోంటే , 

 జైల్ నుండి సరాసరి ఇంటిలోకి వెళ్లాడమా అంటూ ముగ్గురమూ గుమ్మం దగ్గరే ఆగిపోయి తలదించుకున్నాము .

మహేష్ డోంట్ ఎవర్ థింక్ అబౌట్ ఇట్ లోపలికి రండి, రాధా ………… ఎవరొచ్చారో చూడు అంటూ కేక వేశారు . 

సర్ మేడం వాళ్ళు ………….

ఏంటి విశ్వ అంత సంతోషంతో పిలిచావు అని మేడం , మరొకరు మరియు ఇద్దరు పిల్లలు వచ్చారు . 

రాధ ఎవరో చెప్పుకో చూద్దాము అని మావైపు అమితమైన సంతోషంతో చూపించారు.

విశ్వ నువ్వు ఇంత సంతోషంగా అన్నావంటే ఖచ్చితంగా మహేషే అయ్యుంటాడు ………. , మహేషే కదా ………మరి ఎందుకు బయటే నిలబెట్టావు విశ్వ ……..

అనుకోని కారణాలతో 14 సంవత్సరాలు జైలు శిక్ష ఇప్పటికే 9 సంవత్సరాలు అనుభావించారు , బావగారికోసం జైల్ కు వెళ్ళినప్పుడు చూసి వెంటనే పిలుచుకునివచ్చాను . వాళ్ళు లోపలికి వస్తే మీరేమైనా బాధపడతారేమోనని బయటే ఉండిపోయారు .

అదిగో నువ్వు సంవత్సరాలుగా చూడాలని ఎదురుచూస్తున్న మహేష్ , తన ప్రాణ మిత్రుడు కృష్ణ , ప్రాణమైన చెల్లెలు కృష్ణవేణి.

విశ్వ మహేష్ ను చూస్తున్నందుకు సంతోషించాలా , 9 సంవత్సరాలు జైలులో శిక్షను అనుభవించినందు బాధపడాలా ……… మహేష్ , కృష్ణ , కృష్ణవేణి లోపలకు రండి అని కళ్ళల్లో చెమ్మతో చెల్లి చేతిని అందుకుంది .

మేడం ……..అంటూ నావైపు చూసింది . 

చెల్లీ నువ్వొక్కటే లోపలికివెల్లు , మేడం మేము మర్డర్ చేసాము అని తలదించుకున్నాము . 

మహేష్ ……… ఖచ్చితంగా నువ్వు ప్రాణమిచ్చే వాళ్లకోసమే అయ్యుంటుంది అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పడంతో , 

కళ్ళల్లో చెమ్మతో మేడం వైపు చూసాను . 

నిజమే కదా …….., నిజం కాకపోయినా పర్లేదు ముందు లోపలికి రండి అని చెల్లి చేతిని లాగింది . 

వెళ్లు చెల్లి అని సైగ చేసి ముగ్గురమూ లోపలికివెళ్లాము . 

వదినా …………

మహేష్ అంటే నువ్వేనా బాబు , మావారు కూడా అప్పుడప్పుడూ మీగురించి ఆలోచిస్తూ బాధపడేవారు , రండి సోఫాలో కూర్చోండి అని ఆహ్వానించారు . 

పిల్లలూ రండి అని పిలిచి మహేష్ వీడి పేరు కూడా మహేషే , నీపేరు పెట్టుకున్నాము . పిల్లలూ అన్నయ్యా , అక్కయ్యను ప్రాణంలా చూసుకోవాలి అని ముద్దుపెట్టి చెప్పారు.

అలాగే అమ్మా hi మహేష్ అన్నయ్యా ………, hi అన్నయ్యా , అక్కయ్యా …….. మీ పేర్లు తెలియదు కదా అందుకే అలాపిలిచాను , ఏమీ ఫీల్ అవ్వకండి అని ముద్దుముద్దుగా మాట్లాడటంతో , 

ముగ్గురమూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని hi మహేష్ అని పలకరించాము .

మహేష్ , నిన్ను కౌగిలించుకోవచ్చా ………… ఆ పేరంటే మా ఇద్దరికీ ప్రాణం అని చెల్లెమ్మ కోరడం ఆలస్యం , 

అలాగే అక్కయ్యా అంటూ వెళ్లి చెల్లి గుండెలపై వాలిపోయాడు .

నా పేరు కృష్ణవేణి మీ మహేష్ అన్నయ్య ప్రియమైన చెల్లిని , వీడు ……. అని నవ్వుకుని ఈయన కృష్ణ మీ మహేష్ అన్నయ్య ప్రాణ మిత్రుడు . స్నేహం కోసం ప్రాణాళిస్తారు . 

గ్రేట్ అక్కయ్యా ………, నేనూ అలాంటి ఫ్రెండ్ కోసమే ఆశతో ఎదురుచూస్తున్నాను , దొరుకుతాడా ………. 

నీ పేరులోనే ఆ మహత్యం ఉంది తమ్ముడూ ………, అతిత్వరలోనే నీకు కృష్ణలాంటి ప్రాణమిత్రుడు నీ చెంతకు చేరుతాడు . 

థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అక్కయ్యా …………

ఈ క్షణం నుండి మహేష్ పేరుతో ఒక అన్నయ్య , ఇప్పుడు ఈ ముద్దుల తమ్ముడు . తమ్ముడూ నీ బుగ్గపై ముద్దుపెట్టొచ్చా …………

అక్కయ్యా ………… అమ్మ చెప్పింది కదా మిమ్మల్ని ప్రాణంలా చూసుకోవాలని , మీరు ఎన్ని రోజులు ఉంటే అన్నిరోజులు నేను , వాడు రాము రారా అనిపిలిచి పరిచయం చేసి , మేము మీ బానిసలం మీఇష్టం ఎలాగైనా వాడుకోండి అని బుగ్గను చెల్లి కి అందించాడు . 

అందరూ సంతోషంతో నవ్వుతోంటే ,

విశ్వ సర్ ……… నిజమే మా అన్నయ్యే , ఆ పేరులోనే మ్యాజిక్ ఉంది అని పిల్లలిద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టింది . 

ఇంతలో మేడం వాళ్ళు లోపల నుండి స్నాక్స్ , జ్యూస్ , కేక్ , ఐస్ క్రీమ్ ………..ఇలా అన్నీ ఒకటి తరువాత ఒకటి తెచ్చి మా ముందు ఉంచుతూనే ఉన్నారు . 

సర్ ఇవన్నీ …………. మీరు చూపిస్తున్న అభిమానం చాలు అనిచెప్పాము . 

అక్కయ్యా , అన్నయ్యా ………. ఇవన్నీ అంటే మాకు చాలా చాలా ఇష్టం , చాలా ఆకాలేస్తోంది  

కన్నా మహేష్ , రాము …………..

Wait wait mom మీకు ప్రతీది ఆత్రమే ,

తమ్ముళ్లూ తీసుకోండి ……… అన్నీ మీకోసమే అని చెల్లి అందించింది .

చాలా అంటే చాలా ఆకలిగా ఉంది అక్కయ్యా , ఎంతంటే మరు నిమిషంలో తినకపోతే కడుపు నొప్పి వచ్చినా వచ్చేస్తుంది . 

అయితే వెంటనే తినాలి తమ్ముళ్లూ ………….అని కంగారుపడుతూ అందించింది .

అక్కయ్యా ………. మీరు తింటేనే మేము తినేది .

అంతే విశ్వ సర్ మరియు మేడం లిద్దరూ చప్పట్లు కొట్టి , లవ్ యు లవ్ యు కన్నయ్యలూ……….., ఊరికే అపార్థం చేసుకున్నాము అంటూ చేతులను చెవులపై వేసుకుని దీనంగా ముఖం పెట్టి లవ్ యు చెప్పారు . 

అక్కయ్యా ……… ఇదిగో ఇక్కడ నొప్పి నెమ్మదిగా స్టార్ట్ అవుతోంది , స్స్స్………. అనగానే ముగ్గురమూ చేతుల్లోకి తీసుకున్నాము . 

తమ్ముళ్లూ మీరూ తీసుకోండి .

నాకు తినడం రాదు అక్కయ్యా ……… తినిపించాలి . మూడు పూటలూ అమ్మనే తినిపిస్తుంది . 

అన్నయ్యా , రేయ్ ……….అంటూ ఇద్దరూ నావైపు సంతోషంతో చూసారు . 

కృష్ణ ………మహేష్ కూడా అంతేనా , ఇప్పుడు అర్థమయ్యింది ఈ అలవాటు ఎక్కడ నుండి వచ్చిందో ……….అని మేడం సంతోషించింది .

అన్నయ్యా ………. మీకు కూడా తినడం రాదా , యాహూ ………. అమ్మా ఇంత వయసొచ్చింది తినడం రాదు అని తియ్యగా కొప్పాడతారు .

లవ్ యు కన్నా ………., ఇక ఇప్పటి నుండి నీకు పెళ్ళాం వచ్చేన్తవరకూ నేనే తినిపిస్తాను . ఎందుకంటే ఆ తరువాత నీ పెళ్ళాం తినిపిస్తుంది కదా అని చెప్పడంతో , తమ్ముడి ముఖం చూసి అందరమూ నవ్వుకున్నాము . 

కోపంతో వెళ్లి మేడం బుగ్గపై కొరికేసివచ్చి , మహేష్ అన్నయ్యా …….. మీరు నా అంత వయసులోనే నాన్నకు ప్రమోషన్ వచ్చేలా చేశారట కదా , థాంక్యూ sooooo మచ్ అన్నయ్యా ………. మిమ్మల్ని కౌగిలించుకుని మీపై కూర్చోవాలని ఉంది .

తమ్ముడూ ………… నీఇష్టమే మాఇష్టం కానీ జై ……… డ్రెస్ సరిగ్గా ఉతుక్కోలేదు స్మెల్ వస్తుంది . నన్ను మన్నించు తమ్ముడూ ……. అని తలదించుకున్నాను . 

నాకు తెలుసు అన్నయ్యా జైల్లోనే కదా , మా అన్నయ్య ఎలా ఉన్నా నాకిష్టమే అని గట్టిగా కౌగిలించుకోవడంతో , కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసి విశ్వ సర్ , మేడం వైపు చూసాను . 

వాళ్ళ కళ్ళల్లోకూడా చెమ్మతో go on అని సైగచెయ్యడంతో , థాంక్స్ తమ్ముడూ నిన్ను నువ్వు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోము అని మనసారా హత్తుకున్నాను .

లవ్ యు అన్నయ్యా ……… అని నా ఊతపదాన్ని పలకడంతో , చెల్లి మురిసిపోయింది . 

తమ్ముడు నాపై కూర్చుని , అక్కయ్యా …….. మీరుమాత్రమే తినడం కాదు అన్నయ్యకు కూడా నాలాగే చేతితో తినడం రాదు కదా ఐస్ క్రీమ్ తినిపించండి అని ఆర్డర్ వేసాడు . 

లవ్ యు తమ్ముడూ అని వేరే స్పూన్ అందుకోబోతుంటే , ఊహూ …….. అన్నయ్యకు ఎలా తినిపించేవారో అలాగే తినిపించండి అనిచెప్పడంతో , చెల్లీ మేడం వైపు చూసి ఆనందబాస్పాలతో తినిపించమని చెబితే తినిపించింది . 

ఇప్పుడు అన్నయ్యకు …………

తమ్ముడూ నాకు సిగ్గేస్తోంది అని చెవిలో గుసగుసలాడాను . 

 నవ్వుకుని అమ్మా , నాన్న మీరంతా వెనక్కుతిరగండి అనిచెప్పాడు . 

వెనుతిరగడంతో అక్కయ్యా ………కానివ్వండి .

లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అని ఐస్ క్రీమ్ స్నాక్స్ తిన్నాము .

రాధ రెడీ అవ్వు బయటకు వెళుతున్నాము .

అక్కడికే కదా ………. లవ్ యు sooooo మచ్ విశ్వ అని సంతోషంతో గుండెలపై వాలి 15 నిమిషాలలో రెడీ అయ్యి వచ్చారు . 

వదినా …….. ఇంకా రెడీ అవ్వలేదా ……..

మీరు వెళ్ళండి మన ప్రియమైన గెస్ట్స్ కోసం ఘుమఘుమలాడే అన్ని వంటలూ చేస్తాను అనిబదులిచ్చారు . 

లవ్ యు లవ్ యు soooooo మచ్ వదినా ………..

అక్కా ………. నాన్ వెజ్ పంపిస్తాను అధిరిపోవాలి అని విశ్వ సర్ చెప్పి , మహేష్ , కృష్ణ రండి వెళదాము అని పిల్లలతోపాటు బయటకువచ్చి , కారులో ముగ్గురమూ వెనుక పిల్లలు మాపై కూర్చుంటాము అని కూర్చున్నారు . విశ్వ సర్ మేడం ముందుకూర్చుని కారుని పోనిచ్చారు .

కారుని సిటీలోకి పోనిచ్చి సరిగ్గా 5 గంటలకు షాపింగ్ మాల్ ముందు పార్క్ చేసి లోపలికి పిలుచుకొనివెళ్లారు . రాధ మీరు లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళండి , ఏమేమి అవసరమో అన్నీ తీసుకో అనిచెప్పారు సర్ , 

విశ్వ నేనుచూసుకుంటాను మీరు వెళ్ళండి , పిల్లలను కూడా పిలుచుకునివెళ్లు అని వెళ్లారు . 

జెంట్స్ సెక్షన్ చేరుకుని మహేష్ , కృష్ణ మీకోసమే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి పిల్లలకు కిడ్స్ సెక్షన్ లో కొనిచ్చి వచ్చేస్తాను . బాబు అన్నీ చూపించు అనిచెప్పారు . 

OK సర్ అని చూపిస్తుంటే , సర్ బాధపడతారేమోనని సర్ వచ్చేలోపు ఇద్దరమూ ఒక్కొక్క డ్రెస్ సెలెక్ట్ చేసి కూర్చున్నాము . 

Wow మహేష్ , కృష్ణ ……….. అప్పుడే అయిపోయిందా , గుడ్ ఎన్ని సెలెక్ట్ చేశారు అని అడిగారు . 

సర్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు సర్ . 

What బాబు నీకేమి చెప్పాను అన్నీ చూపించమని చెప్పాను కదా ……….

సర్ వాళ్లే చాలు …………

One మినిట్ అని కాల్ చేసి రాధ అక్కడి పరిస్థితి ఏంటి ……….ఇక్కడ అని వివరించారు . 

ఇక్కడ కూడా same విశ్వ ………..

స్పీకర్ on చెయ్యి , మహేష్ , కృష్ణ , కృష్ణవేణి మినిమం 20 డ్రెస్ లకు తగ్గకూడదు అదే మీకు వేస్తున్న శిక్ష , రాధ ఆ సంగతి చూడు ………….

లవ్ యు విశ్వ …….. అని ఫోన్లోనే ముద్దుపెట్టింది మేడం . 

బాబు వాళ్ళను పట్టించుకోకు అన్ని కొత్త మోడల్ డ్రెస్సెస్ చూపించు……….మహేష్ , రాము మీ అన్నయ్యలు సిగ్గుపడుతున్నట్లున్నారు , మీరు సెలెక్ట్ చెయ్యండి అనిచెప్పడం ఆలస్యం , 

ఇక చూసుకో dad అంటూ అప్పటికే సెలెక్ట్ చేసిన డ్రెస్ లెంగ్త్ చూసి ఏకంగా ఇద్దరూ టేబుల్ పైకెక్కి కూర్చుని అన్నీ అవీ ఇవీ అన్నీ చూపించండి అని స్టార్ట్ చేశారు . 

 మేము సెలెక్ట్ చేసుకున్న  డ్రెస్ ఇద్దరికీ అందించి వెళ్లి చేంజ్ చేసుకునిరండి అని ట్రయల్ రూమ్ కు పంపించారు .

సర్ …………

ఇక రేపు ఉదయం వరకూ మీరు నేను చెప్పినట్లుగా వినాలి అని ఉద్వేగంతో ఇద్దరినీ కౌగిలించుకుని , please నేనేమి చెబితే అధిచెయ్యాలి వెళ్ళండి . 

థాంక్యూ సర్ అని కన్నీళ్లను తుడుచుకుని ట్రయల్ రూమ్ కు వెళ్లి చేంజ్ చేసుకునివచ్చాము . 

దాదాపు 9 సంవత్సరాల తరువాత కొత్తబట్టలు వేసుకున్నందుకు ఒకరినొకరము సంతోషంతో చూసుకుని సర్ దగ్గరికి వచ్చాము . 

పర్ఫెక్ట్ మహేష్ , కృష్ణ …………అని ఆనందిస్తుంటే ,

సర్ కు అదేవిషయం ఉద్వేగంతో చెప్పి థాంక్స్ చెబుతూనే ఉన్నాము . 

మహేష్ ………అని కన్నీళ్లను తుడుచుకుని , ముందు ఆ థాంక్స్ లు వదిలెయ్యండి అని , మహేష్ రాము ఎన్ని సెలెక్ట్ చేశారు . 

Dad ఇదిగో ఇది 20th ………….అయిపోయింది అని బదులిచ్చారు . 

మరొక 5 సెలెక్ట్ చెయ్యమని చెప్పారు . 

లవ్ యు dad ………., అన్నా ఇప్పుడు ఇటువైపు ఉన్నవి చూపించండి .

కాల్ చేసి రాధ ఇక్కడ కౌంట్ 25 కు పెరిగింది . 

హలో శ్రీవారు 25 దాటి 30 ఇక్కడ అని బదులివ్వడంతో లవ్ యు శ్రీమతి , నాన్నా మహేష్ మీ అమ్మ అక్కడ మీకంటే స్పీడ్ గా 30 దగ్గరకు వెళుతున్నారు . 

అర్థమైంది dad ………..

సర్ ………..

చెప్పాను కదా మహేష్ ఉదయం వరకూ మీ బాస్ నేను అని ఇన్నర్ సెక్షన్ దగ్గరకువెళ్లి మాఇద్దరినీ చూపించి , బ్రాండ్ 10 జతలు ఇవ్వండి అనిచెప్పి వెళ్లి మూడు పెద్ద పెద్ద కొత్త ట్రాలీలతో వచ్చారు . 

పిల్లల సెలక్షన్ అతిపోయాక గంటకు మేడం , మేడం వెనుక నుండి చెల్లీ రెడ్ లెహంగాలో కృష్ణగాడికి కన్నుకొట్టి దేవకన్యలా ముందుకు రావడం చూసి కృష్ణగాడు ఫ్లాట్ అయిపోయి ఒక్కసారిగా వెనక్కు పడిపోతుంటే , చివరి క్షణంలో సర్ తోపాటు ఒకేసారి చూసి నేలకు సెంటీమీటర్ల పైన పట్టుకున్నాము . లేకపోతే దెబ్బలు తగిలేవే ………

చెల్లితోపాటు అందరమూ నవ్వుతోంటే ,

రేయ్ మామా ………. నాకు సిగ్గేస్తోంది రా , ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడురా ……., నాకోసం దేవకన్య అంటూ పరవశించిపోతున్నాడు .

మాదగ్గరకు వచ్చి రేయ్ నన్ను చూడరా అంటే సిగ్గుపడుతున్నావు అని నా మరొకవైపు హత్తుకొని ఎలా ఉన్నాను అని ఇద్దరివైపు చూసి అడిగింది . 

చెల్లీ ……… వాడు చెప్పే పరిస్థితుల్లో లేడు , చూశావు కదా ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే వీపు విమానం అయ్యేది . 

అన్నయ్యా ………మీరు చెప్పండి . 

దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్నావు చెల్లీ , అక్కయ్యను గుర్తుచేశావురా………..అని ప్రాణం లా నుదుటిపై ముద్దుపెట్టాను . 

రేయ్ కృష్ణ …….. నేను కూడా అదే చెబుదామనుకున్నాను . 

లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా …………అని సడెన్ గా నన్ను హత్తుకునే వాడి బుగ్గపై ముద్దుపెట్టి , ఇలా సిగ్గుపడుతోంటే కొరుక్కుని తినేయ్యాలని ఉందిరా నిన్ను లవ్ యు రా అని చెల్లి కూడా సిగ్గుతో నా గుండెలపై వాలిపోయింది . 

విశ్వ ……….కృష్ణ – కృష్ణవేణి ……….

అవును శ్రీమతి గారు . ఒకరంటే ఒకరికి ప్రాణం ………..

లవ్లీ లవ్లీ ……….. ,

అమ్మా ………. అసలు మీది డాడీది లవ్ మ్యారేజేనా ………, వాళ్ళు లవ్ లో ఉన్నారని నాకు తొలిసారి చూసినప్పుడే అర్థమైపోయింది . 

నాక్కూడా ……….బుజ్జి నాన్నా అని విశ్వ సర్ నవ్వుతూ చెప్పారు . 

Sorry ……… అన్నట్లు ఫేస్ ఫీలింగ్ తో చెల్లి తలపై ప్రేమతో స్పృశించారు . 

మన షాపింగ్ అప్పుడే అయిపోలేదు ………. , బాబు అన్నింటికీ ఒకే బిల్ వేసి ఈ మూడు ట్రాలీలలో ఉంచండి అనిచెప్పడంతో తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్లారు .

సర్ కార్డ్ ద్వారా బిల్ పే చేసేసారు . 

సర్ ఇన్ని ఇప్పుడు ……….

మహేష్ ఇన్ని సంవత్సరాలు నా నెంబర్ గుర్తు ఉన్నా నాకు కాల్ చెయ్యనందుకు మీకు నేను విధిస్తున్న శిక్ష ఇది అంతే మాట్లాడకు ……….

Dad , అన్నయ్యకు గిఫ్ట్ ఇచ్చి శిక్ష అంటున్నారు అంటే ఇంకా బోలెడన్ని శిక్షలు ఉన్నాయన్నమాట , 

అవును మహేష్ ………..అంటూ లగేజీ ట్రాలీలను కారుపైన పెట్టించి , అటునుండి మొబైల్ షాప్ చేరుకున్నాము . 

మహేష్ ఇంటర్ పూర్తిచేశారు కదా మరియు నీ టాలెంట్ గురించి కూడా  బావ చెప్పారు . నెక్స్ట్ డిగ్రీ కాబట్టి లాప్టాప్ అవసరం .

సర్ …………అవసరం లేదు సర్ , ఇప్పటికే చాలా డబ్బు మాకోసం ఖర్చు చేశారు . 

మహేష్ ………… చెప్పాను కదా అనేంతలో , 

Dad నేను చెబుతాను . ఇప్పుడు బాస్ dad కాబట్టి అన్నయ్యా సైలెంట్ గా ఉండి శిక్ష అనుభవించాల్సిందే ………..

లవ్ యు కన్నా ………. అంటూ మేడం ప్రాణంలా ముద్దుపెట్టి , కన్నయ్యా …….. మేము మీ అన్నయ్యా , అక్కయ్యల కోసం మూడు లాప్టాప్ లు తీసుకురావడానికి ఎదురుగా ఉన్న షాప్ కు వెళతాము . మీఇద్దరూ దగ్గరుండి మీ అన్నయ్యలకు , అక్కయ్యకు ఇష్టమైన మొబైల్స్ సెలెక్ట్ చేసుకునేలా చూడండి , అమ్మ మొబైల్ మీదగ్గరే ఉంచండి అవసరమైతే కాల్ చెయ్యండి అని అందించి వెళ్తోంటే ,

మేడం ………. వద్దంటే వినరు కాబట్టి ఒకటి తీసుకోండి చాలు ముగ్గురమూ అడ్జస్ట్ చేసుకుంటాము అని చెల్లి చెప్పింది .

శ్రీవారు బాస్ మీరా వాళ్ళా ………, మీకే ఆర్డర్ వేస్తున్నారు అని మాట్లాడటంతో , అందరమూ నవ్వేసాము . 

కృష్ణ ……… మీ విశ్వ సర్ మాంచి ఊపులో ఉన్నారు , ఆపడం ఎవరివల్లా కాదు . 

అక్కయ్యా , అన్నయ్యలూ రండి అని పిల్లలు మా చేతులుపట్టుకొని లోపలికి పిలుచుకొనివెళ్లి మీకు నచ్చినవి సెలెక్ట్ చెయ్యండి అని ఇద్దరూ ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చుని గేమ్స్ ఆడుతున్నారు . 

రేయ్ మామా , చెల్లీ ……..  సర్ ఇప్పటికే వేళల్లో ఖర్చు చేశారు  , ఖర్చు చేస్తున్నారు .

అవునన్నయ్యా ………. ఇప్పుడు మొబైల్స్ లాప్టాప్స్ అంటే లక్షల్లో అవుతుంది .

కాబట్టి ఏవైనా చిన్న మొబైల్స్ సెకండ్ హ్యాండ్ తీసుకుందాము అని సేల్స్ మ్యాన్ కు చెప్పాను . 

అతడు మావైపు కాస్త వింతగా చూసి ఒక బాక్స్ తెచ్చి ఏవి కావాలో తీసుకోండి అని వెళ్ళిపోయాడు . 

అలాంటివన్నీ పట్టించుకునే స్థితిలో మేము ముగ్గురమూ లేము . నా అక్కయ్య లేని జీవితం ………. అని హృదయం చలించిపోతుంటే , అన్నయ్యా …….. అంటూ నా చేతిపై ముద్దుపెట్టి ఇక రేపటితో బయటకు అడుగుపెడుతున్నాను . హైద్రాబాద్ వెళ్ళిపోయి వీధివీధి వెతికి అక్కయ్యను చేరుకుందాము అని చెల్లి చెప్పడంతో , 

లవ్ యు చెల్లీ ……….. అని కన్నీళ్లను తుడుచుకుని మూడు మొబైల్స్ సెలెక్ట్ చేసి , తమ్ముడూ అయిపోయింది అని పిలిచాము . 

గేమ్ మధ్యలోనే ఆపేసి వచ్చి ఏదీ మొబైల్ బాక్స్ లు ఎక్కడ అక్కయ్యా …….. అని అడిగారు . 

ఇదిగో ఇవే తమ్ముడూ అని కృష్ణగాడు మూడు పాత మొబైల్స్ చూపించాడు . 

ఇవి మొబైల్సా ………. అని వాటిని బాక్స్ లోకి వేసేసి , మొబైల్ అంటే ఇలాంటివి అని తన చేతిలోని స్మార్ట్ మొబైల్ చూపించి  ఉండండి నాన్నకు కాల్ చేస్తాను , మీకు బుద్ధిగా చెబితే వినరు అని కాల్ చేయగానే రాము కట్ చేసేసాడు .

రేయ్ ఈ విషయం చెబితే మీరిద్దరూ ఏమిచేస్తున్నారు , గేమ్స్ ఆడుతున్నాము కదూ అని తెలిసిపోతుంది . ఏదో చూసుకుంటాము అని పోటుగాళ్ల మాదిరి బయట మాట్లాడాము మన ఇజ్జత్ కే సవాల్ రా …….మనమే చూసుకోవాలి ఇక అని రంగంలోకి దిగి , 

అన్నా ……… మొబైల్స్ చూపించండి అనిచెప్పారు . 

అక్కడ బాక్స్ లో ఉన్నాయికదా చూసుకోండి అని వెటకారంగా మాట్లాడాడు . 

ఇలా కాదు అని ఇదిగో అన్నా మా అక్కయ్యకు ఐఫోన్ ………అనగానే , 

సర్ ………. అంటూ వచ్చి ఐఫోన్ లో ఏ మోడల్ సర్ అని అడిగాడు . 

ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ ………..

ఆ సమయానికి ఐఫోన్ 7s ట్రెండింగ్ లో ఉన్నట్లు కలర్స్ తెచ్చి చూపించాడు . 

గోల్డ్ , వైట్ , పింక్ ……. yes yes మా అందమైన దేవత లాంటి అక్కయ్యకు పింక్ పర్ఫెక్ట్ అని చెల్లి చెవిలో గుసగుసలాడి పింక్ సెలెక్ట్ చేశారు . 

ఇక మా అన్నయ్యలకోసం లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ చూపించండి అని చెప్పారు .  అక్కయ్యా సెలెక్ట్ చెయ్యండి అని చెప్పారు . 

పిల్లలను ఇంకా షాక్ లోనే చూస్తున్న చెల్లి సరే సరే తమ్ముళ్లూ అని నవ్వుకుని ఒక్కొక్కటే చూస్తుంటే ,

అక్కయ్యా …….చిన్నవి కాదు పెద్దవి అంటూ చిన్నవన్నింటినీ ప్రక్కకు తీసేసారు . 

లవ్ యు తమ్ముళ్లూ…….. అని కురులపై ప్రేమతో ముద్దులుపెట్టి రెండు 5.5 స్క్రీన్ స్మార్ట్ మొబైల్స్ సెలెక్ట్ చేసి తమ్ముళ్లూ ఇవి నాకు నచ్చాయి . 

Wow సూపర్ గా ఉన్నాయి అక్కయ్యా ……… , అన్నయ్యలూ మీకు నచ్చాయా ….., అయినా కృష్ణవేణి అక్కయ్య ఏది సెలెక్ట్ చేసినా మీకు పిచ్చి అని మాకు తెలియదా అని సంతోషిస్తుంటే , 

పిల్లలూ ……… మీ అన్నయ్యలూ , అక్కయ్య సెలెక్ట్ చేశారా అని విశ్వ సర్ లోపలికివస్తూ అడిగారు . 

ఇదిగొండి dad అని మూడు మొబైల్స్ చూపించారు .

లవ్లీ లవ్లీ ……… ఇంకా నేనొచ్చి కోప్పడీ ఇప్పించాలని అనుకున్నాను . 

Dad ……… కొద్దిసేపటి ముందు వచ్చి ఉంటే అదే జరిగేదే , కానీ మెమెందుకు ఉన్నది అని కాలర్ ఎగరేసి గర్వపడుతూ చెప్పి , లవ్ యు రా రాము అని చెవిలో గుసగుసలాడి హత్తుకున్నాడు .

బాబు మూడు మొబైల్స్ లో సిమ్స్ వేసేయ్ అని సర్ చెప్పారు .

ప్రూఫ్ అడగడంతో , సర్ ID కార్డ్ చూపించగానే sorry సర్ అని , మొబైల్స్ బాక్సస్ ఓపెన్ చెయ్యమని మాకే అందించి , చెల్లి తమ్ముళ్లూ ఉత్సాహంతో తీసి లవ్ యు తమ్ముళ్లూ మీ సెలక్షన్ సూపర్ అని మళ్ళీ ముద్దులుపెట్టింది . 

షాప్ అతడు చకచకా సిమ్ లు వేసి ఏకంగా ఆక్టివేట్ చేసి అందించాడు . 

 సర్ థాంక్స్ చెప్పి బిల్ రెడీ చెయ్యమని , మూడు లాప్టాప్ లు తెరిచి చూపించారు . 

సర్ చూస్తుంటే costly గా ఉన్నాయి మేము తీసుకో……….

మహేష్ ప్రతీదానికీ ఇలా అన్నావంటే నాకు కోపం ఎక్కువ కొట్టేస్తాను . 

అవునవును అన్నయ్యా ……….అని తమ్ముళ్లు గట్టిగా నవ్వడంతో అందరమూ నవ్వేసాము .

బిల్ పే చేసి రాధ ఇంకేమి కావాలి డిగ్రీ వెళ్లబోవు పిల్లలకు అని సర్ అడిగారు . 

చాలాకావాలి శ్రీవారు ………

మేడం …….. please please ఇక ఇంటికి వెళ్లిపోదాము ఆకలి వేస్తోంది అని చెల్లి ఊరికే చెప్పింది . 

విశ్వ ………. ఇప్పటికి చాలు , నువ్వు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నావో ఆ డబ్బుని ఇచ్చెయ్ , వాళ్లకు కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు అని చెప్పారు . 

గుడ్ ఐడియా రాధ ………. అని కొత్త మొబైల్స్ నుండి తమ ఇద్దరి మొబైల్స్ కు కాల్స్ ఇచ్చి , ఇక మీరు ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది . అవి మా నెంబర్లు అని సేవ్ చేసి మాకు మొబైల్స్ అందించారు . 

వణుకుతున్న చేతులతో అందుకోగానే ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేసాయి . 

మహేష్ ……… రేపు ఉదయమే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది . మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ మీ క్షేమం కోరుకునే మేము ఉన్నామని మరిచిపోకండి . డబ్బు శాశ్వతం కాదు నాకు మీరే ముఖ్యం , నేను సెంట్రల్ govt పోలీస్ ని డబ్బుకు లోటు ఉండదు , నీవలన ప్రమోషన్ వచ్చిందని నేను స్వార్థంతో ఇలా చెయ్యడం లేదు , నేను కానిస్టేబుల్ గా ఉన్నాకూడా ఇలానే చేసేవాణ్ణి , మీకోసం ఏమైనా చేస్తాను మోహమాటపడకుండా అడగండి . మీరు ఎక్కడ ఉన్నా సంతోషన్గా ఉండాలి మీరు గొప్ప స్థాయికి చేరుకోవాలి అని ఉద్వేగంతో కౌగిలించుకొన్నారు . 

కన్నీళ్లను తుడుచుకుని థాంక్యూ sooooo మచ్ సర్ అని కౌగిలించుకున్నాను .

 77ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 78, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page