Srungara Kathamaalika

Srungara Kathamaalika – 80 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 80 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 80 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

కారులో చేతిని గుండెలపై వేసుకుని అక్కయ్యా రిలీజ్ అయిపోయాము . ఇక మీరెక్కడ ఉన్నారో వెతికి చేరుకునేవరకూ విశ్రాంతి లేదు అని కళ్ళుమూసుకున్నాను .

చెల్లికి తెలిసి అన్నయ్యా ………. మీ కోరిక త్వరలోనే తీరుతుంది అని నా గుండెలపై వాలింది . 

స్పోర్ట్స్ షాప్ కనిపించడంతో సర్ ఒకసారి కారు ఆపమని చెల్లీ కృష్ణగాడితోపాటువెళ్ళాము . అన్నయ్యా ……. ఇదిగో కార్డ్ అని అందించింది . లవ్ యు చెల్లీ ……….అని రెండు క్రికెట్ కిట్ బ్యాగులు తీసుకుని ఇంటికి చేరుకోగానే , చెల్లి కారుదిగి అమ్మా ……… రిలీజ్ అయిపోయాము అని సంతోషంతో కేకలువేస్తూ పరుగునవెళ్లి మేడంలిద్దరినీ ప్రేమతో కౌగిలించుకుని , అమ్మా ……… మా అమ్మలిద్దరూ నాకోసం నగలను అలాగే దాచారు ఇక బోసిగా ఉండదులేండి మీ చైన్ తీసుకోండి అని తీసివ్వబోతే ,

ఏ చైన్ కృష్ణ ……….. అది నాదికాదు , భలేదానివే …….. మీకోసం దోస , ఇడ్లీ , వడ చేసాము రండి , అదే గదిలోకి వెళ్ళండి అన్నింటినీ తీసుకొస్తాము అని వెళ్లిపోయారు .

విశ్వ సర్ సంతోషంతో చెల్లి తలపై చేతినివేసి మురిసిపోయారు .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

మహేష్ , రాము ……… మా నుండి చిన్న గిఫ్ట్ అని అందించాము . 

మహేష్ ఇప్పుడివన్నీ ………..

సర్ నిన్నటి నుండీ మేము ఇలాగే బ్రతిమాలితే ఆపారా ……….,

OK ok ok ………. అని నోటిని వేలితో మూసేసారు . 

చూసి నవ్వుకుంటుంటే , పిల్లలు కిట్ ఓపెన్ చేసి చూసి అన్నయ్యలూ మాకు క్రికెట్ అంటే ఇష్టమని మీకు , అయితే మీకుకూడా క్రికెట్ అంటే ప్రాణం అన్నమాట లవ్ యు sooooo మచ్ అన్నయ్యలూ , this is the best గిఫ్ట్ అని పిల్లలిద్దరూ బ్యాట్ బాల్ చూస్తూ మురిసిపోతున్నారు . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

మీ అన్నయ్యలకు మాత్రమేనా లవ్ చెప్పేది , నాకు లేదా …….. అంతేలే నేనంటే మీకు ఇష్టం లేదు , నేను మా అమ్మలతోనే ఉంటాను అని తియ్యని కోపంతో బుంగమూతిపెట్టుకుంది . 

అయ్యో ……… తప్పు చేసేసామే అని పరుగున చెల్లిదగ్గరకు వెళ్లి , sorry sorry ……… అక్కయ్యా ……., అన్నయ్యల కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం మాకు అని గుంజీలు తియ్యబోతుంటే , 

చెల్లి మోకాళ్లపై కూర్చుని ఆప్యాయతతో ఇద్దరినీ హత్తుకొని లవ్ యు మహేష్ , లవ్ యు రాము …….. మీరిద్దరూ ఇక్కడ ఉంటారు అని గుండెను చూపించి బుగ్గలపై ముద్దులుపెట్టి పరవశించిపోతోంది .

సర్ ………. తప్పుగా అనుకోవద్దు నన్ను క్షమించండి . వెంటనే గుంటూరు వెళ్ళాలి అని తలదించుకొని చెప్పాను . 

మహేష్ ……… ఇక మీరు ఫ్రీ బర్డ్స్ మీరు ఎక్కడికైనా వెళ్లొచ్చు , కానీ ఒకటే ఒకటి మొబైల్లో సిమ్ మార్చేలా ఉంటే నాకు తెలియజేయాలి అని మాట తీసుకుని , ట్రావెల్స్ కు కాల్ చేసి లగేజీ ఉందికాబట్టి పెద్ద వెహికల్ బుక్ చేశారు .

సర్ బస్ లో ………..

What మహేష్ ……….అనగానే , 

నవ్వుతూ రూంలోకి వెళ్లిపోవడంతో , 

అది అలా రా దారికి అని నవ్వుకున్నారు . 

పిల్లలతోపాటు చెల్లి మాకు తినిపించింది . 

ఇంతలో వెహికల్ రావడంతో , ఇల్లుమొత్తం ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యింది .

అమ్మా ………. అన్నయ్య ఈ 9 సంవత్సరాలు కోల్పోయిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి . ఆ జీవితం ఎక్కడ ఉందో కూడా తెలియదు . ఒకరోజు పడుతుందో – వారం – నెలలు – సంవత్సరాలైనా పట్టొచ్చు . మనం రోజూ ఫోనులో మాట్లాడుతూనే ఉంటాము కదా ……… సంతోషంతో పంపించండి అని చెల్లి మేడం గుండెలపై వాలి , వెళుతున్నందుకు బాధతోనే మాట్లాడింది . 

లవ్ యు తల్లీ ……… ఇక మీరు వెళుతున్నది సంతోషాన్ని వెతుక్కుంటూనే కదా అని కన్నీళ్లను తుడుచుకుని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , ఎక్కడ ఉన్నా సంతోషన్గా ఉండటమే మేము కోరేది అని పెదాలపై చిరునవ్వుతో వెళ్ళిరండి అనిచెప్పారు .

చెల్లి మేడంలిద్దరి పాదాలకు నమస్కరించింది . 

విశ్వ లోపలికిరా అంటూ తమ రూంలోకివెళ్లి కర్చీఫ్ చుట్టిన దానిని నా బ్యాగులో ఉంచారు. 

సర్ …………

నువ్వు తీసుకోవనే నేరుగా బ్యాగులో ఉంచేసాము . మహేష్ ఎటువంటి అవసరం వచ్చినా మేము ఉన్నాము అని మరిచిపోవద్దు , అవును మహేష్ ఒక్క కాల్ చెయ్యి మేము చూసుకుంటాము అని జైలర్ సర్ కూడా చెప్పారు . 

ఇంతకీ ఏదో జీవితం , వెతకాలి అని కృష్ణ మాట్లాడింది . మేమేమైనా చేయగలమా ………., 

అదీ సర్ అని కృష్ణగాడు మాట్లాడబోతోంటే , సర్ అవసరమైతే తప్పకుండా కాల్ చేస్తాము కదా అని ఆపి లగేజీ మొత్తం వెహికల్లో ఉంచుతూ , రేయ్ మామా …….. ఇప్పటికే మనకోసం ఎవ్వరూ చేయలేని సహాయం చేసారు . ఇక వారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు , మనమే అక్కయ్య ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి . 

బ్రతికిపోయావు మనం అన్నావు కాబట్టి లేకపోతే ఇక్కడే పాతెసేవాన్ని అని నవ్వుకుని ,  ఎలారా ……..మామా కనిపెట్టడం.

ఎలాగైనా రా హైద్రాబాద్ లో ఉన్నట్లు పెద్దయ్య చెప్పారుకదా అక్కడి నుండే అని పిల్లలను కౌగిలించుకుని వెళ్ళొస్తాము అని ముద్దులుపెట్టి , మేడం , సర్ వాళ్లకురెండుచేతులతో నమస్కరించాము . 

మహేష్ ఇక జైలు గురించి మరిచిపోయి సంతోషంగా ఉండండి , ముగ్గురూ గొప్ప స్థాయినిచేరుకోవాలి అని హత్తుకున్నారు . 9 గంటలు అవుతోంది మధ్యాహ్నం ఒంటి గంటకల్లా గుంటూరు చేరిపోతారు . నేనే కాల్ చేస్తాను హ్యాపీ జర్నీ అని చెప్పారు .

థాంక్యూ సర్ అనిచెప్పి వెహికల్ వెనుక డోర్ తెరిచి చెల్లి ఎక్కిన తరువాత క్లోజ్ చెయ్యబోతుంటే , అన్నయ్యా ………. మీరు అక్కయ్య గురించే తలుచుకుని ఎమోషనల్ అవుతారు మా ప్రక్కనే కూర్చోండి అని చేతిని అందుకొని కూర్చోబెట్టుకొని మాఇద్దరి చేతులను చుట్టేసింది .

పిల్లలకు టాటా చెబుతూ బయలుదేరాము .

రేయ్ కృష్ణ , అన్నయ్యా ………… నేను పుట్టినప్పటి నుండి తొలిసారి మీవల్లనే వైజాగ్ వెళ్ళాను , ఇప్పుడు గుంటూరు వెళ్లబోతున్నాము . నాకు తెలిసి రేపటికల్లా హైద్రాబాద్ చేరుకుని వీధి వీధి వెతికే పనిలో ఉండిపోతాము . నా ప్రాణమైన మీ ద్వారానే ప్రపంచాన్ని చూడబోతున్నాను .

చెల్లీ ………. నీ సంతోషం చూస్తే చాలు మనసు తేలిక అయిపోతుంది . మాటిస్తున్నాము నీ కళ్ళల్లో చెమ్మ రానివ్వకుండా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము అని ఇద్దరమూ చెల్లి కురులపై ముద్దులుపెట్టాము .

మీ ఇద్దరి సంతోషమే నా సంతోషం , మీ ఇద్దరి బాధ నా బాధ , మీ ఇద్దరి కన్నీళ్లే నా కన్నీళ్లయి మీతోడుగా జీవిస్తాను అన్నయ్యా ……….., జీవితంలో అన్ని భావాలను మీతోపాటు సంతోషంగా ఆస్వాదించడానికి నేను ఎప్పుడో రెడీ అయ్యాను .

తల్లీ ……… జీవితంలో అన్నీ ఉంటాయి , మీరు గొప్ప స్థాయికి చేరుకునే దారి సులభంగా ఉండొచ్చు , గతుకులుగా ఉండొచ్చు , ఎన్నో ఆటంకాలు ఎదురుకావచ్చు అన్నింటిలో నీ ప్రాణం కంటే ఎక్కువైన వాళ్లకు తోడుగా , వారి బాధను నీ హృదయంలో దాచుకోవాలి అప్పుడే జీవితం ఆనందకరమౌతుంది అని అమ్మ చెప్పింది . కాబట్టి మీ దారే నా దారి ఎన్ని కష్టాలు వచ్చినా మీరిద్దరితో ఉంటే అదే చాలు నాకు అని నా చేతివేళ్ళతో పెనవేసి సంతోషంతో మాట్లాడుతూ 12:30 కే గుంటూరు చేరుకుని మొదట సర్ కు ఇంఫార్మ్ చేసాను .

బాబు ఎక్కడకు పోనివ్వమంటారు అని అడిగారు డ్రైవర్ .

ఈ 9 సంవత్సరాలలో గుంటూరు చాలా మారిపోయింది . అవునురా మామా …….. గుర్తుపట్టనంతలా ……….అని కృష్ణగాడు రెండువైపులా చూస్తూ ఆశ్చర్యపోయి , అప్పుడు ఎలా ఉండేదో చెల్లికి వివరిస్తున్నాడు.

అన్నా ఒక్క నిమిషం వెహికల్ సైడ్ కు ఆపమనిచెప్పి కిందకు దిగి సునీతక్క నాన్న గారు పనిచేసే govt ఆఫీస్ ఏరియా దారి ఎటో , 

ఏరియా పేరు చెప్పండి బాబు చాలు అని gps లో చూసి నేరుగా అక్కడకు పోనిచ్చారు . 

అక్కడక్కడా కొన్ని మారనివి గుర్తుకువస్తున్నాయి . ఇటే అన్నా …….. ఇటే అని అంకుల్ అప్పుడు పనిచేసే చోటకు చేరుకున్నాము . కానీ అక్కడ ఆఫీస్ స్థానంలో అపార్ట్మెంట్ ఉంది . 

ఆఫీస్ వేరేదగ్గరికి మార్చేసి ఉంటారు అని కిందకు దిగి కనుక్కుని అక్కడికి పోనివ్వమనిచెప్పాను . 

ఆఫీస్ చేరుకుని అన్నా వేచి ఉండండి వెంటనే వచ్చేస్తాము అని ముగ్గురమూ లోపలికి వెళుతోంటే , 

బాబు ఎంతసేపయినా పర్లేదు సర్ నాకు క్లోజ్ మిమ్మల్ని ఎక్కడకు తీసుకువెల్లమంటే అక్కడికి తీసుకువెల్లమని , డబ్బుకూడా మొత్తం ఇచ్చేసారు వెళ్ళిరండి అనిచెప్పాడు .

లోపలకువెళ్లి సర్ గురించి ఆడిగాము . 

మీ పేరు ………..

మహేష్ ……….

క్లర్క్ పైకివెళ్లాడు . నిమిషం తరువాత స్టెప్స్ పైనుండే మహేష్ , కృష్ణ , కృష్ణవేణి అంటూ పట్టలేని ఆనందంతో మెట్లపై పడిపోతారేమో అన్నంతలా కిందకువచ్చి అమాంతం కౌగిలించుకుని , ఎప్పుడు వచ్చారు …….. సునీతమ్మను కలిసారా …….అని సంతోషంలో వణుకుతూ మళ్లీ కౌగిలించుకొన్నారు . 

లేదు అంకుల్ ……… నేరుగా ఇక్కడికే వచ్చాము . ఇంటి దగ్గర మెమొస్తే చుట్టుప్రక్కలవాళ్ళు ………..

మహేష్ …….. ఎవరు ఏమనుకుంటే ఏమి , మీ అమ్మ చూసిందంటే ఎంత ఆనందిస్తుందో మీకు తెలియదా …………ముందు రండి , తల్లీ కృష్ణవేణి ఎలా ఉన్నారు రండి అని బయటకు వచ్చి కారులో కూర్చోమన్నారు . 

అంకుల్ వెహికల్ ఉంది . 

డ్రైవర్ బాబు మమ్మల్ని ఫోలో అవ్వు అని సర్ ప్రక్కనే , ఇద్దరూ వెనుక కూర్చోవడంతో అంకుల్ కు నిన్నటి నుండి జరిగింది మొత్తం వివరిస్తుంటే పొంగిపోతూ ఇంటికి చేరుకున్నాము . 

కారు దిగి ష్ ష్ …….. అని నెమ్మదిగా మమ్మల్ని లోపలికి పిలుచుకొనివెళ్లారు . ఎదురుగా గోడపై మేము ముగ్గురమూ చిరునవ్వులు చిందిస్తున్న అమ్మ మాకు ఆనందబాస్పాలతో తినిపిస్తున్న పెద్ద ఫోటోని చూసి ముగ్గురమూ ఆశ్చర్యపోయాము. అక్కడే కాదు మహేష్ మీ సునీతక్క విషయంలో నువ్వు ఆలోచించిన తీరుకు ఇక్కడ కూడా ఉండిపోయావు అని కళ్ళల్లో చెమ్మతో వెంటనే తుడిచేసుకుని ఇక మీరు వచ్చేసారు అదిచాలు మాకు అని మళ్ళీ కౌగిలించుకొన్నారు .

ఎదురుగా టేబుల్ పై సునీతక్క నన్ను హత్తుకున్న ఫోటో కనిపించడంతో , వేగంగా వెళ్లి అందుకొని లవ్ యు అక్కా …….. అని ఆనందబాస్పాలతో గుండెలపై హత్తుకున్నాను.

చెల్లి ఓదార్చి ఫోటో అందుకొని సునీతక్కకు మా అన్నయ్య అంటే ఇంత ప్రాణమా అని ఆనందించింది . 

శ్రీమతి గారు , శ్రీమతి గారు ………….

ఏంటండీ ఈరోజు అర గంట ముందుగానే వచ్చేసారు . డైనింగ్ టేబుల్ పై అన్నీ ఉంచాను మీరే వడ్డించుకొని తినండి . రేపు మన ప్రాణమైన మహేష్ , కృష్ణ మరియు అందమైన నా బుజ్జి తల్లి కృష్ణవేణి ని కలవబోయే విజిటింగ్ డే కదా మరిచిపోయారా ………., వాళ్లకు ఇష్టమైన స్నాక్స్ వండుతున్నాను తెల్లవారకముందే వెళ్లిపోదాము అని ఉత్సాహంతో చెప్పింది .

ఉమ్మా ……… లవ్ యు అమ్మా అని చెల్లి వంట గదివైపు వెళ్లబోతోంటే , 

తల్లీ ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం అని ఆపి , శ్రీమతి రేపు మనం నీ పిల్లల దగ్గరికి వెళ్లబోయేది లేదు , రేపే కాదు ఇక ఏ విజిటింగ్ రోజు కూడా నిన్ను తీసుకెళ్లనే తీసుకెళ్లను .

మీరు తీసుకెళ్లకపోతే నేనే గోడ దూకి వెళ్లిపోతాను . ఎలాగో బస్ స్టాండ్ లో పెద్దయ్య ఉంటారు వారితోపాటు వెళ్లిపోతాను . 

వెళ్లకూడదు అని ఆర్డర్ వేస్తే , మొగుడు కంటే నీకు నీ పిల్లలే ఎక్కువయ్యారా ……..

ఏంటండీ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు . ప్రతీ విజిటింగ్ డే వారం ముందు నుండే మీరే కదా వెళదాము అని హడావిడి చేస్తూ వచ్చారు . ఇప్పుడేంటి ఇలా ……..

అంతే ఇప్పటి నుండి అంతే మనం వెళ్లకూడదు ఇది నీ మొగుడుగా ఆర్డర్ వేస్తున్నాను. వెళ్ళావంటే విడాకులు ఇచ్చేస్తాను .

అంకుల్ ………..

ష్ ష్ …………. జస్ట్ ఎంజాయ్ అని నవ్వుకున్నారు .

విడాకులు ఇస్తారా ……… ఇవ్వండి ఇవ్వండి , నా పిల్లలను చూడకుండా నేను ఉండలేను అని ఏడుస్తూ వచ్చి , నేను వెల………., తల్లీ కృష్ణవేణి అంటూ షాక్ లో వడివడిగా వచ్చి అమాంతం కౌగిలించుకుని , మహేష్ , కృష్ణ ………. ఇది కలా నిజమా …….. అని అంకుల్ దగ్గరకువెళ్లి చెంపపై కాస్త గట్టిగానే కొట్టి , స్స్స్……అంటుంటే , నిజమే అంటూ ముగ్గురినీ ప్రాణంలా హత్తుకొని సంతోషంలో మాటలు రానట్లు అదురుతూ , కళ్ళల్లో ఆపకుండా ఆనందబాస్పాలను వధులుతూనే ఉంది .

అమ్మకు మాపై గల ప్రేమకు పరవశించిపోయి అమ్మా వచ్చేసాము అమ్మా ………. , మా అమ్మను చూడాలని వచ్చేసాము .

బాబు మహేష్ ఇక మళ్లీ ……….

లేదు శ్రీమతి రిలీజ్ అయిపోయారు . ఇక ఇక్కడే ఉంటారు . 

అవునమ్మా అని గుండెలపై ఉద్వేగంతో హత్తుకొని అలా చాలాసేపు ఉండిపోయాము . కానీ అమ్మా ఇక్కడ ఉండటం లేదు అక్కయ్య కోసం హైద్రాబాద్ వెళుతున్నాము . అక్కయ్య లేని నాజీవితం ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్లను కార్చాను . 

మహేష్ ……… హైద్రాబాద్ లోని అన్ని ఆఫీస్ లనుండి సమాచారం అడిగాను . వాసంతి గురించి ఎక్కడా సమాచారం లేదు .

అయినా వదలను అంకుల్ హైద్రాబాద్ మొత్తం వీధి వీధి తిరుగుతాము . 

మహేష్ హైద్రాబాద్ నువ్వు ఊహించిన దానికంటే పెద్దది . 

ఎంతైనా సరే అంకుల్ నా ప్రాణం ……., రేయ్ మన ……. మా ప్రాణాలు పోయేంతవరకూ గాలిస్తాము . అప్పుడే ఊరిలో కూడా అడుగుపెట్టేది .

అంటే ఊరికి కూడా వెళ్లలేదా మహేష్ ………

ఏ ముఖం పెట్టుకుని వెళతాము అంకుల్ , నన్ను ఊరికి తీసుకువచ్చింది నా దేవత ……… ఆ దేవత లేకుండా ఊరిలో అడుగు పడదు . అక్కయ్య లేకుండా వెళ్లి నేను బాధపడుతూ పచ్చని పంటలతో కలకళలాడుతున్న ఊరిని బాధపెట్టలేను .

ఇంకెక్కడ పచ్చదనం మహేష్ నువ్వు జైల్ కు వెళ్లినరోజే , నిన్ను రక్షించుకోలేని అమ్మవారి కరుణ మాకు అవసరం లేదని అప్పుడు మూసివేసిన గుడి తలుపులు ఇప్పటికీ తెరవలేదు . అప్పటికే చేతికొచ్చిన పంటను కూడా పశువులకు మేతగా వదిలేసి , నువ్వు జైల్లో ఎలాగైతే జీవిస్తున్నావో అలా పొలాలను వదిలేసి టౌన్ లో రోజూ కూలీచేస్తూ ఎలాగోలా జీవనం కొనసాగిస్తున్నారు . 

చాలాసార్లు చెప్పాను ……… ఈ విషయం మహేష్ కు తెలిస్తే బాధపడతాడని , 

మా జీవనాన్నే మార్చేసిన మా బుజ్జి దేవుడు జైల్లో కష్టపడుతుంటే , మేము హాయిగా సంతోషంగా ఉండలేము , మీరుకూడా మహేష్ కు చెప్పారాదు అని మాటతీసుకున్నారు మహేష్ . నీకోసం ఈ 9 సంవత్సరాలు కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే తింటూ లేకపోతే నిన్నే తలుచుకుని పస్తులతో జీవనం కొనసాగిస్తున్నారు , అలాగే నీకు మాటిచ్చినట్లుగానే వారానికి కొంతమంది చెప్పున హైద్రాబాద్ కు వెళ్లి వాసంతి కోసం తొమ్మిదేళ్లుగా వెతుకుతూనే ఉన్నారు అని అంకుల్ బాధపడుతూ వివరిస్తుంటే ,

మా ముగ్గురి కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు . అంకుల్ నేను వెంటనే అమ్మవారి గుడిదగ్గరకు వెళ్ళాలి . 

అలాగే మహేష్ అంటూ బయటకు వెళుతూ , కృష్ణ అమ్మానాన్నలు మరియు అన్నయ్య లోపలికివచ్చారు . 

అన్నయ్యా ……… అంకుల్ చెప్పినది నిజమేనా , అంకుల్ తలఊపడంతో అన్నయ్య తలదించుకొని అది ఒకరి మాట కాదు తమ్ముడూ …… ఊరందరూ కలిసి ఒక్కమాటగా సంతోషంగా అనుకున్నది . 

అంకుల్ అంటూ బాధపడుతూ బయటకువచ్చి మేము వచ్చిన వెహికల్ దగ్గరికి వెళ్లి , అన్నా ……. లగేజీ తీసేసుకుంటాము మీరు వెళ్లిపోండి అనిచెప్పాను . 

బాబు రాత్రివరకూ మీతోనే వెహికల్ ఉండేలా మొత్తం అమౌండ్ సర్ ఇచ్చేసారు . కాబట్టి రాత్రివరకూ మీరు ఎక్కడకు వెళితే అక్కడకు తీసుకువెళతాను . గుంటూరు నుండి ఎక్కడికైనా వెళ్లాలన్నా తీసుకునివెల్లు వచ్చాక డబ్బు ఇస్తాను అన్నారు . బాబు ఎక్కడికీ వెళ్ళాలో చెప్పండి అని వినయంగా అడిగారు . 

అన్నయ్యా , అమ్మా , అంకుల్ ……… కూర్చోండి అని వెనుక డోర్ తీసాను . 

తమ్ముడూ క్షమించు ఈరోజు నేనేకాదు ఎవ్వరూ ఊరికి రారు , అక్కడ ఇంట్లో ఉన్నవాళ్లు బయటకు రారు అని తలదించుకొని బాధతో చెప్పారు . 

ఎందుకు అన్నయ్యా, అమ్మా , అంకుల్  …….అని ఎంత అడిగినా కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు . 

అమ్మా ……… నామీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూర్చోండి అని రెండు చేతులతో నమస్కరించడంతో , తమ్ముడూ నువ్వు మా దేవుడివి నువ్విలా ……… అంటూ ఎక్కి కూర్చున్నారు . 

రేయ్ , చెల్లెమ్మా ……….చూసుకోండి అని సైగ చెయ్యడంతో చెల్లి అమ్మప్రక్కన కూర్చుని అత్తయ్యా ……… అంటూ గుండెలపై వాల్చుకొని ప్రేమతో ఓదారుస్తూ , వాడు ముందు కూర్చుని అన్నయ్యా , అన్నయ్యా ………. ఏమైంది అని అడుగుతూనే ఉన్నాడు .

అమ్మకూడా వస్తాను అని బాధతో అడగడంతో అంకుల్ ఇంటికి లాక్ చేసి అమ్మను వెనుక కూర్చోబెట్టుకొని , ఏమి జరిగి ఉంటుంది అని మాట్లాడుతూ పోనిచ్చారు . వెనుకే వెహికల్ ఫాలో అయ్యింది . 

టౌన్ సెంటర్ చేరి కుడివైపు వెళ్లాల్సింది ఎడమవైపు పోనివ్వడంతో , 

అంకుల్ ఇటువై……….. అని ఆగిపోయాను . 

10 నిమిషాల తరువాత ఒక అపార్ట్మెంట్ ముందు కారు ఆపారు . అంకుల్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చుట్టూ చూస్తూ మండుటెండలో గేట్ ముందు ఉన్న సెక్యూరిటీని చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లతో వేగంగా డోర్ తీసుకుని దిగి పెద్దయ్యా ……… అంటూ వెళ్లి పాదాలపై పడిపోయాను . 

పెద్దయ్య కళ్ళల్లో మాత్రం ఆనందబాస్పాలతో మహేష్ అంటూ లేపి గుండెలపై హత్తుకొని , ఈరోజే రిలీజ్ అయ్యావా మహేష్ అంటూ నాకు ఎక్కడ ఎండ తగులుతుందోనని చెట్టునీడలోకి తీసుకెళ్లారు . 

పెద్దయ్యా ……… అంటూ కృష్ణగాడు పరుగునవచ్చి , ఎలా ఉండేవారు మాకోసం ఇలా అని కన్నీటిపర్యంతమై , పదండి మన ఊరికి వెళదాము అని చెప్పాడు .

మహేష్ , కృష్ణా ………. ఈరోజు ఊరికి వచ్చేన్త ధైర్యం నాకు లేదు అని ఒక్కసారిగా ఇదయం నుండి దాచుకున్న కన్నీళ్లను వదిలేస్తూ చాలా బాధపడుతున్నారు . 

ఇంతకీ ఏమి జరిగింది పెద్దయ్యా ……… అన్నయ్యావాళ్ళు కూడా ఈరోజు ఊరికి రానంటున్నారు . 

బాధలో పెద్దయ్య నోటి నుండి మాటరాకపోవడంతో , అమ్మ కారు దిగి ముందు కూర్చోవడంతో , పెద్దయ్యతోపాటు కారు దగ్గరకు వెళుతోంటే , 

ఒక్క నిమిషం బాబు అనివెళ్ళి మరొక సెక్యూరిటీకి చెప్పివచ్చారు . 

మహేష్ , కృష్ణ ……… నన్ను ఊరి ఎంట్రన్స్ లో వదిలేస్తాను అంటేనే వస్తాను అనిచెప్పారు . 

సరే అని పెద్దయ్యకు అపద్దo చెప్పి కూర్చోబెట్టి , రేయ్ నువ్వు చెల్లితోనే రారా అని పంపించాను . 

అంకుల్ తొందరగా పోనివ్వండి అనిచెప్పడంతో , మహేష్ పెద్దయ్యకు నీళ్లు తాగించమని చెప్పి ఊరివైపు పోనిచ్చి 20 నిమిషాలలో పచ్చని పంటలతో కలకళలాడాల్సిన పొలాలు ఎటుచూసినా బీడు భూముల్లా రోధిస్తుండటం చూసి గుండె తరుక్కుపోయింది . పొలాల్లో అక్కడక్కడా కొంతమంది సర్వే చేస్తున్నట్లు , కొలతలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది . పెద్దయ్యా ……నా ఒక్కడికోసం ఊరంతా తప్పు చేశారు …… క్షమించరాని తప్పుచేశారు అని విలవిలలాడిపోయాను . 

అంకుల్ ఊరివైపు పోనిస్తుంటే అంకుల్ అమ్మవారి గుడివైపు పోనివ్వండి అనిచెప్పడంతో తీసుకెళ్లి గుడి ముందు ఆపారు .

రోజూ దీపారాధనతో ధూప నైవేద్యాలతో పూజలు అందుకోవాల్సిన అమ్మవారి గుడి బూజుపట్టి ఉండటం చూస్తూ కళ్ళల్లో కన్నీళ్ళతో కారుదిగాను . ఎదురుగా పూజారిగారు చెట్టుకింద కూర్చుని అయిపోయింది అంతా అయిపోయింది అని విలపిస్తుంటే , పరుగునవెళ్లి పూజారి గారు అనగానే ,

బాబు మహేష్ ………. మా అందరి బుజ్జి దేవుడా …….. వచ్చేసావా నాయనా వచ్చేసావా ………., చూడు నాయనా అటుచూడు అంతా అయిపోతోంది పచ్చని పంటలు పండే పొలాల్లో ఫ్యాక్టరీ కట్టబోతున్నారు . ఇక ఈ ఊరు ఊరే అదృశ్యమైపోయేలా ఉంది నాయనా ……….., అందరూ వేరే ఊళ్లకు వలసవెళ్లిపోతారు అని బాధతో మాట్లాడారు . 

పూజారి గారు ఏమంటున్నారు ………. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టబోతున్నారా ……… ఇవి మన పొలాలు వారికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు అని అడిగాను .

మేము పొలాలు పండించడం మానేసి టౌన్ కు వెళ్లి కూలీ డబ్బులతో ఎలాగోలా నెట్టుకొస్తుంటే , ఒక ఫైనాన్స్ కంపెనీ వారు మేము అడగకపోయినా ఇంటింటికీ లక్ష రెండు లక్షలు అప్పు ఇచ్చి పొలాల పత్రాలు తీసుకున్నారు .

తరువాత వారానికే మరొక ఫైనాన్స్ కంపెనీ వచ్చి మా కంపెనీలో ఎంత సొమ్ము పెడితే రెండు సంవత్సరాలు మూడింతలు ఇస్తాము అనిచెప్పడంతో అందరమూ ఆ డబ్బు మరియు ఇళ్లల్లో దాచుకున్న డబ్బుని కూడా ఇచ్చేసాము . కొన్నిరోజులకే ఆ కంపెనీ దివాలా తియ్యడం , అప్పు ఇచ్చిన కంపెనీ వచ్చి డబ్బు ఇచ్చేస్తే పత్రాలు ఇస్తాము లేకపోతే వడ్డీ చక్రవడ్డీ తో అప్పు అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది అని భయపెట్టినట్లుగానే , ప్రతి ఏటా ……… అది రెండింతలు అవుతూ లెక్కలు చూపించారు . 

కొన్నిరోజుల ముందువచ్చి మీరు అప్పు తీర్చనందున మీ పొలాలను జప్తు చేస్తున్నాము అనిచెప్పడం , ఈరోజు వేల పాట మొదలెట్టడం , అది పూర్తవ్వకముందే ఫ్యాక్టరీ కోసం కొలతలు తీసేసుకుంటున్నారు బాబు ………..

చివరగా మాకు తెలిసింది ఏమిటంటే ఆ రెండు కంపెనీలు MP వి , నిన్ను జైలుకు పంపించినందుకు నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రతి పల్లె తిరిగి ఓడిపోయేలా చేసినందుకు కక్ష్య గట్టి ఇదంతా చేసాడు . అక్కడ వేలం వేస్తున్నవాళ్ళు , వేలానికి వచ్చిన యాక్టర్లు, సర్వే చేస్తున్నవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ MP ఏర్పాటుచేసినవాళ్లే ……….., మన ఊరిని మ్యాప్ లో లేకుండా చేయడం కోసం ఇదంతా చేస్తున్నాడు . ఒకవేళ ఆ ఫ్యాక్టరీ పూర్తి అయింది అంటే మన ఊరే కాదు చుట్టుప్రక్కల చాలా ఊళ్ళు కాలుష్యంతో విలవిలలాడిపోతాయని భయపడుతున్నారు . అందుకే బాబు ఈ ఘోరాన్ని చూడలేకనే మన ఊరివారంతా బయటకు రావడం లేదు అని గుండె తరుక్కుపోయేలా బాధపడుతున్నారు . 

చెల్లెమ్మా ………. అమ్మావాళ్ళు జాగ్రత్త అని మగవాళ్ళంతా వేలం జరిగేచోటుకు వెళ్లి వెనుక కూర్చున్నాము .

 

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 80, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page