Srungara Kathamaalika

Srungara Kathamaalika – 82 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 82 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 82 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అంటీ ఫుడ్ చాలా బాగుంది అని అంటీతోపాటు చెల్లి బయటకువచ్చింది . 

కృష్ణవేణి నువ్వుకూడా కూర్చో తల్లీ టీ చేసుకొస్తాను అని వంట గదిలోకి మళ్లీ వెళ్లారు.

 మా ఇద్దరిమధ్యన కూర్చుంది . చెల్లీ ………. షాపింగ్ వెళదామా ఏరా ……..

లవ్ to అన్నయ్యా ………. కానీ అన్నీ ఉన్నాయికదా ఇంకేమి తీసుకోవాలి .

నా చెల్లి తన ప్రియుడి గుండెలపై పడుకోవడానికి మెత్తటి పరుపు కావాలా ………అని బదులివ్వగానే , 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

సిగ్గుపడుతూ వాడివైపు చూసి కన్నుకొట్టి , పో అన్నయ్యా ………. అని లేచి చిలిపినవ్వుతో అంటీ నేనూ వస్తున్నాను అని వంట గదిలోకి తుర్రుమంది . 

ఇంకా ఏమేమి తీసుకోవాలో లిస్ట్ రాసుకుని మాట్లాడుతుంటే , 10 నిమిషాల్లో చెల్లి సిగ్గుపడుతూనే టీ తీసుకొచ్చి అందించి మళ్లీ తుర్రుమంది . 

టీ తాగి అంటీతోపాటు వచ్చింది . 

అంటీ ………. అంకుల్ ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారు . 

ఒకేసారి సాయంత్రం మహేష్ ……….. ఏమిటి విషయం .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

అదే అంటీ ఇంటి అడ్వాన్స్ , రెంట్ , ఉదయం లగేజీ ధింపున పనివాళ్ళ డబ్బు ……..

మహేష్ ఆయనేమైనా అప్పుడే ఆడిగారా ……….. రేపు ఎలాగో సండే కదా ఇంట్లోనే ఉంటారు తీరికగా మాట్లాడొచ్చు , ఇలా ఆడిగావని నేను చెబుతాలే మీరు షాపింగ్ వెళుతున్నట్లున్నారు వెళ్ళిరండి అనిచెప్పారు .

థాంక్స్ అంటీ ………..అని పైకివెళ్లి , చెల్లి ఫార్మల్ డ్రెస్ లోకి మారి రెడీ అయ్యాక లాక్ చేసి కిందకువచ్చి అంటీకి తెలిపి తాళాలు ఇవ్వబోతే ,

మహేష్ ఇక పై పోర్షన్ మీదే అని చిరునవ్వుతో బదులిచ్చి షాపింగ్ ఎంజాయ్ చెయ్యమని చెప్పారు . 

నిన్న ఇక్కడ కూడా వర్షం పడినట్లు వాతావరణం కూల్ గా ఉండటంతో చుట్టూ ఎమున్నాయో తెలుసుకోవడం కోసం అలా నడుచుకుంటూ వెళ్ళాము . దగ్గరలోనే మెయిన్ రోడ్ , బస్ స్టాప్ కనిపించింది . 

రేయ్ ………. ఇటా అటా ,

అన్నయ్యా ………. సిటీ బస్ ల లిస్ట్ మొత్తం ఇదిగో , ఎక్కేక్కడికి ఏ ఏ బస్ లలో వెళ్ళాలో పూర్తి లిస్ట్ అంటీ ఇచ్చారు . 

Wow ………. మా చెల్లి tooooooo ఇంటలిజెంట్ , లవ్ యు చెల్లీ అని అందుకొని చూసి ముందుగా షాపింగ్ మాల్ అని బస్ నెంబర్ చెబుతుండగానే , అన్నయ్యా ………. అదే నెంబర్ బస్ వచ్చేస్తోంది త్వరగా అని మా ఇద్దరి చేతులను అందుకొని బస్ స్టాండ్ వైపు అడుగులువేసి బస్ లో ఎక్కి కూర్చుని ముగ్గురమూ నవ్వుకున్నాము.

షాపింగ్ సెంటర్ కు టికెట్స్ తీసుకుని మొబైల్లో హైద్రాబాద్ రూట్ మ్యాప్ ట్రాకర్ on చేసాను . 

చెల్లి విండో ప్రక్కన కూర్చున్న కృష్ణగాణ్ణి మధ్యలోకి లాగేసి కూర్చుని వాడిచేతిని చుట్టేసి సిటీ బిల్డింగ్స్ చూస్తూ , అన్నయ్యా ………. ఇంతకు మించి అద్భుతాలను సృష్టించాలి అని కోరిక కోరింది . 

అక్కాచెల్లెళ్ళు తోడుగా ఉంటే ఎంతసేపు చెల్లీ , లవ్ యు sooooo మచ్ అని మాట్లాడుతూ చెల్లి సంతోషంతో చూపించినవాటిని చూస్తూ , అన్నయ్యా …….. అన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి అంటే మనం సిటీలోనే ఉంటున్నాము అనిచెప్పింది .

షాపింగ్ సెంటర్లో దిగి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూసి ఆశ్చర్యపోయి , చెల్లి సెలెక్ట్ చేసిన మాల్ లోపలికి వెళ్ళాము . మాల్ మ్యాప్ అందుకొని నేరుగా బెడ్స్ సెక్షన్ కు చేరుకుని ఒక మాస్టర్ బెడ్ మరొక సింగిల్ బెడ్ , దిండ్లు , కొత్త దుప్పట్లు మరియు టవాళ్ళు తీసుకున్నాము . 

అన్నింటినీ కౌంటర్ కు పంపించి అక్కడి నుండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గరికి వెళ్లి చెల్లీ సెలెక్ట్ చేసిన టీవీ , ఫ్రిడ్జ్ , వాషింగ్ మెషీన్ , ఒక పెద్ద మరొక చిన్న కూలర్లు తీసుకుంటుంటే ………..

అన్నయ్యా ………..వాషింగ్ మెషీన్ ఎందుకు నాకు ఉతకటం అలవాటే అనిచెప్పింది.

చెల్లికి ఏకష్టం రానివ్వకుండా చూసుంటాను అని మొదట అక్కయ్యకు , మీ అత్తయ్యకు , సునీతమ్మకు మాటిచ్చాను . ఇన్నిరోజులు వేరు ఇక నుండి వేరు నా చెల్లి సున్నితమైన చేతులకు ఎలాంటి పని కలిగించను అనిబదులిచ్చాను .

కళ్ళల్లో చెమ్మతో లవ్ యు అన్నయ్యా ……….. అని గుండెలపై హత్తుకుంది . 

రేయ్ మామా ……… చెల్లికి నీ మనసులో ఇంకేమైనా ఇప్పించాలని ఉందా ……..

అన్నీ నీ చెల్లికేనా ………. నాకేమీ లేవా అని బుంగమూతిపెట్టుకోవడంతో , 

ముద్దొచ్చేస్తున్నావురా అని జనాలు అటూ ఇటూ తిరుగుతున్నా దైర్యంగా వాడి బుగ్గను కొరికేసింది .

 స్స్స్……… అంటూ రుద్దుకుంటుంటే ఇద్దరమూ నవ్వుకుని , రేయ్ మాస్టర్ బెడ్ నీకోసం కాదా ఎందుకో తెలియదా , చల్లని కూలర్ నీకోసం కాదా………. వద్దంటే చెప్పు క్యాన్సిల్ చేసేసి నీకేమి కావాలో తీసుకుందాము . చెల్లెమ్మా ………. పదా క్యాన్సిల్ చేద్దాము అని అడుగువెయ్యబోతుంటే , 

లవ్ యు లవ్ యు ……….. అంటూ సిగ్గుపడుతూ మాఇద్దరినీ గట్టిగా కౌగిలించుకుని, లవ్ యు అంటేనే వధులుతాను అని ఎముకలు విరిగేలా చుట్టేయ్యడంతో ,

వెంటనే ఇద్దరమూ లవ్ యు రా , లవ్ యు రా అనడంతో వదిలాడు .

హమ్మయ్యా ………. అనుకుని ఊపిరిపీల్చుకుని ఇద్దరమూ చెరొకవైపు కొట్టి సంతోషంతో నవ్వుకున్నాము . అవసరమైనవి తీసుకున్నాము . అన్నయ్యా కూరగాయలు fruits మార్కెట్ కు వెళ్లి తీసుకుందాము అని చెల్లి చెప్పడంతో , కౌంటర్ చేరుకుని వరుసలో నిలబడి వీటినన్నింటినీ ఇంటికెలా తీసుకెళ్లడం అని ఆలోచిస్తుంటే,

సర్ ఇచ్చిన అమౌంట్ తో బిల్ పే చేయగానే ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంది సర్ అనిచెప్పడంతో థాంక్యూ sooooo మచ్ బాస్ అన్నాను . 

బ్రదర్ దారిలో ఒకచోట ఆగి వేరే సామానులు తీసుకువెళ్ళొచ్చా అని అడిగాను .

నిజాయితీగా అడిగారు కాబట్టి కన్సిడర్ చేస్తున్నాము అని లగేజీ డ్రైవర్ ను పిలిచి వీళ్ళు ఎక్కడకు వెల్లమంటే అక్కడకు వెళ్ళండి అనిచెప్పారు . 

అన్నీ లోడ్ చేసిన తరువాత థాంక్స్ చెప్పేసి రేయ్ మామా ఇద్దరూ క్యాబ్ లో వెహికల్ వెనుకే రండి అనిచెప్పి క్యాబ్ ఆపి కూర్చోబెట్టి , నేను వెహికల్లో కూర్చుని , అన్నా నాపేరు మహేష్ మీపేరు

 గోపి తమ్ముడూ ……….., 

అన్నా ………. ఏమీ అనుకోకండి ఒకే ఒకచోటకు తీసుకెళ్లండి అటు నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోదాము అని రిక్వెస్ట్ చేసాను . 

తమ్ముడూ ……….. నన్ను కూడా రిక్వెస్ట్ చేసావు చూడు , టచ్ చేసావు తమ్ముడూ …………. ఒకదగ్గర ఏంటి సాయంత్రం వరకూ కావాలంటే సిటీ మొత్తం చుట్టించు సంతోషంగా తీసుకెళతాను . అందరిలా మీరు లేనే లేరు ………. ఫ్రీ డెలివరీ అనగానే నేనేదో వాళ్ళ డ్రైవర్ లాగా అటు ఇటు అంటూ ఆర్డర్ వేస్తుంటారు . ఫస్ట్ టైం నా పనికి విలువనిచ్చారు తమ్ముడూ ………… మాల్లో డీజిల్ అయిపోయింది , టైర్ పంక్చర్ అయ్యింది అని ఏదో ఒకటి చెబుతాను . నేను చెబుతున్నాను తమ్ముడూ ఎక్కడికీ వెళ్ళాలో ఆర్డర్ వెయ్యి అని ఉత్సాహంతో చెప్పారు . 

థాంక్స్ గోపి అన్నా ……….అని చేతులు చాపాను .

తమ్ముడూ లగేజీ ఎత్తాను కదా కాస్త దుమ్ముపట్టింది . 

గోపి అన్నా ……… ఏమీ పర్లేదు అని చేతిని అందుకొని ఊపి , అన్నా ……..సైకిల్ షాప్ ఆ వెంటనే two వీలర్ వెహికల్ షాప్ కు వెళ్ళండి అనిచెప్పాను .

ఇక చూసుకో తమ్ముడూ అని ఎక్కేక్కడ ఏమేమి ఉన్నాయో తెలియజేస్తూ 15 నిమిషాల తరువాత సైకిల్ షాప్ చేరుకున్నాము . 

చెల్లెమ్మా ……….. రెండు సైకిళ్ళు సెలెక్ట్ చెయ్యి అనిచెప్పాను . 

రేయ్ ఎవరికిరా ……….

నీకు నాకు రా , రేపటి నుండి అక్కయ్యను వెతకాలి కదా………

దానికి సైకిల్లే కరెక్ట్ రా ………… మరి నీ చెల్లికి అని అడిగాడు . 

బదులివ్వకుండా చెల్లెమ్మా ……….ఏవి నచ్చాయి అని అడిగాను . రెండు గేర్ సైకిళ్ళు సెలెక్ట్ చేసి లేడీస్ సైకిల్ మనసు దోచినట్లు ప్రేమతో తాకుతోంది .

లవ్ యు చెల్లీ ………..నా చెల్లి చేత సైకిల్ తొక్కించలేను అని మనసులో అనుకుని , పే చేసేసి సైకిళ్లను వెహికల్లోకి ఎత్తాను .

చెల్లి వెనుకకు తిరిగి తిరిగి చూస్తూనే , నా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం అన్నట్లు వెళ్లి క్యాబులో కూర్చుంది . 

అక్కడ నుండి 5 నిమిషాలలో two వీలర్ షాప్ చేరుకున్నాము . 

ముగ్గురమూ వెళ్లి చెల్లీ ……… నీకోసం నీకిష్టమైన స్కూటీ తీసుకోమని చెప్పాను . 

అంతే కళ్ళల్లో ఆనందబాస్పాలతో అన్నయ్యా ………. అంటూ గుండెలపై వాలిపోయింది . 

మా ప్రాణం చేత సైకిల్ ఎలా తొక్కిస్తాము చెల్లీ ………… కాలు నేలపై ఉంచనీకుండా చూసుకుంటాము చెల్లీ , నీ మనసుకు నచ్చినది తీసుకో అని చెప్పాను .

ఊహూ ………. మీఇద్దరికీ ఏది నచ్చితే అదే నాకు ప్రాణం , మీరే సెలెక్ట్ చెయ్యండి అనిచెప్పింది .

ఉన్న కొన్ని మోడల్స్ లో కలర్స్ చూస్తూ ముందుకువెళుతూ మధ్యమధ్యలో చెల్లి కళ్ళవైపు ఓర కంటితో గమనిస్తూ తియ్యని నవ్వుతో ముందుకు అడుగులువేస్తున్నాము .

రెడ్ స్కూటీపై మనసుపడటం వెంటనే చెల్లివైపు ఓర కంటితో చూస్తే , చెల్లి ని అదే స్కూటీ గెలిచినట్లు వెలిగిపోతున్న కళ్ళతో చూస్తుండటం గమనించి , ఇద్దరమూ ఆటపట్టించాలని కళ్లతో సైగచేసి , స్కూటీని దాటి ముందుకువెళ్లిపోయి చెల్లిని గమనించాము . 

నా ప్రాణాలకు నచ్చలేదా అయితే నాకు వద్దు అని ఆ స్కూటీవైపు కన్నెత్తిచూడకుండా అడుగులువేస్తోంటే , ఇద్దరమూ పొంగిపోయి వెనక్కు తిరిగి ఇద్దరమూ ఒక్కొక్క చేతిని అందుకొని చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టి , మాకు నీ ప్రక్కనే ఉన్న రెడ్ స్కూటీ  చాలా అంటే చాలా నచ్చింది చెల్లీ ………. నీకు కూడా కదూ , మాకోసం …….. అంటుండగానే ,

లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ………. అని ఇద్దరినీ ఒకేసారి హత్తుకొని మురిసిపోయింది . 

ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చెల్లి పేరుమీద స్కూటీ కొన్నాము . ఇన్సూరెన్స్ మొదలుకుని అన్ని ఫార్మాలిటీస్ పూర్తవగానే , రేయ్ మామా ఇక క్యాబ్ అవసరం లేదురా అని సిగ్గుపడుతూ చెప్పాడు .

బయట ఆకాశం వైపు తొంగి చూస్తుంటే ,

రేయ్ మామా ………… ఎండ లేదులేరా , నీ చెల్లిని జాగ్రత్తగా వెహికల్ వెనుకే ఎక్కించుకునివస్తాను అనిచెప్పాడు . 

రేయ్ మామా ………. ఇంతవరకూ స్కూటీ సింగిల్ గా కూడా తొలలేదు ఎలారా నీమాటలు నమ్మడం . 

అంతేలేరా ……… నీ చెల్లిపై ప్రేమ నామీద నమ్మకాన్ని డామినేట్ చేస్తోందన్నమాట , ఇదేమీ గేర్ బండి కాదుకాదరా  సరే ఏమిచేస్తాం కావాలంటే ఒక రౌండ్ వేస్తాను చూడరా , చిన్నప్పుడు అక్కయ్యలు నడిపేటప్పుడు చూసినది ఇప్పటికీ గుర్తు ఉందిరా  నమ్మరా …………, రేయ్ కృష్ణ నువ్వైనా చెప్పరా ………..

అన్నయ్య నమ్మితేనే ఇదే ఫైనల్ అని ముసిముసినవ్వులతో నాచేతిని చుట్టేసి వాడికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది . 

అన్నాచెల్లెళ్ళు ఏకమైపోయారు అన్నమాట , ఇక నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని స్కూటీని బయటకు తీసుకెళ్లి ఎక్కి స్టార్ట్ చేసి ముందు కాస్త తడబడినా జనాలమధ్యన సునాయాసంగా కంట్రోల్ చేస్తూ వచ్చి , ఏంట్రా మామా ……… నీ చెల్లిని జాగ్రత్తగా తీసుకొస్తానని ఇప్పటికైనా నమ్ముతావా అని అడిగాడు .

వెంటనే క్యాబ్ దగ్గరకువెళ్లి ఫేర్ ఇచ్చేసి పంపించెయ్యడం చూసి , లవ్ యు రా మామా …………. అని స్కూటీపైనే ఎంజాయ్ చేస్తున్నాడు . 

చెల్లీ అని చెయ్యి అందుకొని ఒక సైడ్ కు కూర్చోబెట్టి , వాణ్ణి గట్టిగా పట్టుకో ఎంజాయ్ రా మామా అని కన్నుకొట్టాను .

లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా ……… అని పట్టరాని ఆనందంలో నాకు ముద్దులు కురిపిస్తుంటే , నాకు కాదురా చెల్లికి …….. అని నవ్వుకుంటూ sorry అన్నా ఆలస్యం అయ్యింది అన్నాను .

తమ్ముడూ సాయంత్రం వరకూ పిచ్చపిచ్చగా వాడుకో ఏమీ అనుకోను , నెక్స్ట్ ఎక్కడికి అని అడిగారు .

అన్నా ………. వెజిటబుల్ మార్కెట్ ……….

దూరమే అయినా వెళదాము అని కాస్త ముందుకువెళ్లి మళ్ళీ వెనక్కు తిప్పారు .

గోపి అన్నా దూరం అయితే ……….

తమ్ముడూ నువ్వు అలకూర్చొ నేను తీసుకెళతాను అని టీఫిక్ దాటుకుంటూ పోనిచ్చారు . 

మిర్రర్ లో , వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ ఇద్దరి ఆనందానికి మురిసిపోతూ అర గంట తరువాత మార్కెట్ చేరుకున్నాము . 

స్కూటీని వెహికల్ ప్రక్కనే పార్క్ చేసి లోపలకువెళ్లి , అన్నయ్యా ……… ఫ్రిడ్జ్ ఉందికాబట్టి వారానికి అవసరమైనవి తీసుకుందాము , మీరు వెళ్లి fruits తీసుకోండి . అన్నీ రెండు రెండుగా తీసుకో ఒకటి అంటీవాళ్లకు ఇద్దాము అనిచెప్పింది .

లవ్లీ ఐడియా చెల్లీ , రేయ్ ప్రక్కనే ఉండు అనిచెప్పాను .

రేయ్ మామా గోడకు బల్లిలా నీ చెల్లిని అతుక్కుపోతాను .

రేయ్ పోలిక చండాలంగా ఉంది కాస్త రొమాంటిక్ గా try చేయరా ……… అని తలపై ప్రేమతో కొట్టి వెళ్ళాను .

15 నిమిషాలలో రెండు రెండు చేతులతో పట్టుకుని బయటకువచ్చి , ఎదురుగా జనరల్ స్టోర్ కనిపించడంతో వెళ్లి రైస్ ప్యాకెట్ మరియు వారానికి ఒక్కొక్క టిఫిన్ కోసం atta , రావ , మ్యాగీ ప్యాకేట్స్ ………. ఇలా అన్నీ సెలెక్ట్ చేస్తుంటే , అన్నయ్యా నువ్వు సూపర్ నాకే ఐడియా రాలేదు . రేయ్ అలా ఊరికే వెనుక రావడం కాదు . రోజువారీ ఏమేమి అవసరమో ఆలోచించు అని చిలిపినవ్వుతో చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది . 

ఇక చూసుకో అని మాకంటే ముందు ముందు వెళ్లి కూల్ డ్రింక్స్ , జాం , కెచప్స్ ………. ట్రాలీ లోకి చేరుస్తుంటే నవ్వుకుని , పే చేసి అన్నింటినీ వెహికల్లో ఉంచాను .

తమ్ముడూ నెక్స్ట్ ………

థాంక్స్ అన్నయ్యా …….. 2 దాటింది ఇక స్ట్రెయిట్ ఇంటికి అని అడ్రస్ చెప్పాను . ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో ఇంటికి చేరుకునేసరికి 3:30 అయ్యింది .

ముగ్గురమూ చకచకా అన్నింటినీ పైకి షిఫ్ట్ చేసాము . చెల్లి కూరగాయలు , fruits బ్యాగులను పైకి మార్చింది . 

అన్నయ్యా ………. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని కౌగిలుంచుకుని డబ్బు ఇవ్వబోతే , తమ్ముడూ ఆ డబ్బు తీసుకుంటే మన మధ్య ఏర్పడిన బంధానికి వెలకట్టినట్లు అవుతుంది అని వారించి , ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి అని నెంబర్ ఇచ్చి వెహికల్ ఎక్కుతూ , తమ్ముడూ ………. టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషీన్ సెట్ చెయ్యాలికదా నాకు experiance ఉంది డెలివరీకి వెళ్లి నేనే ఫిక్స్ చేసేది అనిచెప్పారు .

అన్నయ్యా …….. instructions ఉంటాయి కదా మేము చేస్తాము , ఇప్పటికే మీకు ఆలస్యం అయ్యింది వెళ్ళండి అనిచెప్పాను . 

తమ్ముడూ DTH పైన సెట్ చెయ్యాలి కాస్త కష్టం అదొక్కటే సెట్ చేసి వెళతాను అని సంతోషంతో చెప్పడంతో , టీవీ ఓపెన్ గోడకు బిగించి అన్నయ్య dth తో పైకివెళ్లి 15 నిమిషాలలో కిందకువచ్చి వైర్లు టీవీకి కనెక్ట్ చేయగానే బొమ్మ రావడంతో యాహూ ………అని కేరింతలతో ఎంజాయ్ చేసాము . 

సరే మహేష్ సెట్ చెయ్యడంలో ఇబ్బంది కలిగితే కాల్ చెయ్యండి , installation కూడా ఫ్రీ నేను ఇక్కడే ఉంటే డబ్బు తీస్తారు బై అని చెప్పారు . 

అన్నయ్యా ……… కనీసం కూల్ డ్రింక్ తాగండి అని కృష్ణగాడు బాటిల్ ఇచ్చాడు . థాంక్స్ చెప్పి బయలుదేరారు .

అన్నయ్యా ………. fruits ఫ్రెష్ గా ఉండగానే అంటీకి ఇచ్చేసివచ్చి మ్యాగీ చేస్తాను అని ఒక ఫ్రూట్ బ్యాగుతీసుకుని కిందకువెళ్లింది . 

రేయ్ కూరగాయలు బయట ఎక్కువసేపు ఉంచరాదు ముందు ఫ్రిడ్జ్ సెట్ చేద్దాము ఓపెన్ చేయరా అని తెరిచి వంట గదిలో ఒక మూలను ఉంచి పిన్ ఉంచి on చేసి కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచి , నెక్స్ట్ కూలర్ ఓపెన్ చేసి ఒకటి బెడ్రూం లో చిన్నదాన్ని హాల్లో ఉంచి నీళ్లుపోసి on చేయగానే చల్లగా గాలి తగలడంతో , చల్లగా ఉంది అన్నయ్యా ……….అని చెల్లి పాత్రలతోపాటు వచ్చింది .

అన్నయ్యా ………. అంటీ మనకోసం కూడా వండారని ఇచ్చారు . మీరు సెట్ చేస్తూ ఉండండి నేను తినిపిస్తాను అని వంట గదిలోకివెళ్లి , wow అప్పుడే ఫ్రిడ్జ్ సెట్ చేసేసారు అని సంతోషంతో ప్లేటులో వడ్డించుకొనివచ్చి , బాత్రూం ప్రక్కనే వాషింగ్ మెషీన్ సెట్ చేస్తుంటే అన్నయ్యా , రేయ్ ……… అంటూ ప్రేమతో తినిపించి తానూ తినింది .

అన్నయ్యా ……… ఒక్కరోజు ఖర్చు 3 లక్షల దాకా అయ్యింది . టీవీ తీసుకోకపోయినా బాగుండేది . 

చెల్లీ , కృష్ణా ……….. అని ఇద్దరమూ తలదించుకొని , నీ ప్రాణమైన ఇద్దరికీ క్రికెట్ అంటే ప్రాణం , దాదాపు 9 సంవత్సరాలు చూడలేదు , ఆడలేదు అందుకే ………

టీవీ మీకోసం తీసుకున్నారా ………., ఏదో నాకోసం తీసుకున్నారని పొంగిపోయాను మిమ్మల్నీ అంటూ చెరొక దెబ్బ ప్రేమతో కొట్టి లవ్ యు అన్నయ్యా …….., నాకు కూడా క్రికెట్ గురించి తెలియజేయ్యండి నేనూ మీతోపాటు చూస్తాను అనగానే ,

నాకళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్ళతో చెల్లెమ్మా ……….అంటూ అమాంతం గుండెలపై హత్తుకొని ఉద్వేగానికి లోనయ్యాను .

కృష్ణా ………. same to same ఇలానే అక్కయ్య కూడా అడిగి క్రికెట్ గురించి తెలుసుకుని మాతోపాటు ఎంజాయ్ చేసేవారు . Four సిక్స్ లు పడ్డ ప్రతీసారీ మమ్మల్ని ముద్దులతో ముంచెత్తి కేరింతలు వేసేవాళ్ళము . 

అన్నయ్యా …….. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడుందో అలాగే ఎంజాయ్ చేద్దాము అని నా కన్నీళ్లను తుడిచి చెప్పింది . 

లవ్ యు sooooo మచ్ చెల్లీ …….. అని నుదుటిపై ముద్దుపెట్టి , రేయ్ వాషింగ్ మెషీన్ instructions చదివావా ………. నెక్స్ట్ ఏంటి అని అడుగుతూ , చూస్తూ మొత్తం సెట్ చేసేసరికి 6 గంటలు అయ్యింది . ఇక నేను మిగతావి arrange చేస్తాను. నువ్వు part time jobs సెర్చ్ చెయ్యమనిచెప్పాను . 

రేయ్ మామా ………. నిన్న ట్రావెలింగ్ లోనే చూసాను రా , work from home opportunities చాలానే ఉన్నాయిరా ………, మన విశ్వ సర్ నిజంగా దేవుడే రా మామా , లాప్టాప్ చేతిలో ఉంటే ఆన్లైన్ లోనే గంటకు 300 నుండి 500 దాకా earn చెయ్యొచ్చురా ………, బయటకు కూడా వెల్లనవసరం లేదురా ……….సింపుల్ data entry jobs .

Wow ……… మామా నువ్వు కేక రా వెంటనే మన ఇద్దరికోసం అప్లై చేయరా అనిచెప్పాను .

అన్నయ్యా ………. బయట అయితే నేనే వద్దు అనేదాన్ని , కానీ ఇంట్లోనే కదా వంట చెయ్యడం పూర్తవగానే ఖాళీ సో నేనుకూడా ………..

చెల్లెమ్మా ………. అమ్మకోరిక డాక్టర్ అవ్వాలని , మెడికల్ ఎంట్రన్స్ కు రెండు నెలలు మాత్రమే ఉంది . నువ్వు హ్యాపీగా ప్రిపేర్ అవ్వు వంట కూడా మేమే చేస్తాముగా ……, ఏరా ………

అంతేరా ……… యూట్యూబ్ ఓపెన్ చేశారంటే ప్రపంచంలోని వంటలన్నీ నీ చెల్లి ముందు ఉంచేయమూ ……….

రేయ్ , అన్నయ్యా ………. అంటూ కళ్ళల్లో చెమ్మతో అమ్మను తలుచుకుని ఎమోషనల్ అవుతోంటే , ముగ్గురమూ హత్తుకొని నా చెల్లిని డాక్టర్ గా చూడాలి దానికోసం మేము 24/7 కష్టపడతాము .

కళ్ళల్లో నీళ్లతోనే మరి అక్కయ్య కోరిక అయిన మీ గోల్ , వాడి పోలీస్ గోల్ ……….

చెల్లీ ………. IPS కావాలంటే డిగ్రీ పూర్తిచేయాలి , వాడి ఇంటర్ మార్క్స్ చూసి ఏ కాలేజ్ అయినా కళ్ళకు అద్దుకుని సీట్ ఇచ్చేస్తారు ఏరా ………

అంతే మామా ……… అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టాడు . 

నిన్న ట్రావెలింగ్ లోనే చూసాను సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్ట్ కోర్స్ ఉందని , ప్రతీ సంవత్సరం 30 సీట్లకు గాను 5 , 10 కంటే ఎక్కువ మంది choose చేసుకోవడం లేదు కాబట్టి మీ అన్నయ్యకు కూడా సీట్ దొరికినట్లే , మనం హైదరాబాద్ వస్తామని ముందే తెలిసేకదా …….. నీ ఎంట్రన్స్ సెంటర్ ఇక్కడ పెట్టుకున్నది . సో ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఏఏ బుక్స్ కావాలో ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వు , దొరకని వాటిని సిటీకి వెళ్లి తీసుకొద్దాము ……….. అమ్మకోరిక తీర్చడమే నీ , మా గోల్ అని నుదుటిపై ముద్దుపెట్టి సిటీ అంతా తిరిగి అలసిపోయావు వెళ్లి ఫ్రెష్ అవ్వు చెల్లీ , తరువాత మేము అవుతాము అని కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చి నవ్వించి పంపించాము.

రేయ్ మామా ……… రిప్లై వచ్చేసిందిరా , టైం సెలెక్ట్ చేసుకోమని మనకే ఛాయిస్ ఇచ్చారు . రేపటి నుండి వర్క్ ………

లవ్ యు రా మామా ………. ఫ్రెష్ అయ్యి , ముగ్గురమూ సాఫీగా కూర్చుని చర్చిద్దాము అనిబదులిచ్చాను.

చెల్లి రాగానే , కృష్ణగాడు వెళ్ళాడు . ఆ నెక్స్ట్ నేను బాత్రూమ్లోకి వెళుతూ చెల్లీ వచ్చేలోపు స్ట్రాంగ్ కాఫీ అనిచెప్పి , తలస్నానం చేసి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వస్తూ చెల్లెమ్మా కాఫ్………..అంటూనే , ఎదురుగా గోడపై సునీతక్క , కాంచన అక్క ఇద్దరూ చెరొకవైపు నుండి నా బుగ్గలపై , అక్కయ్య వెనుక నుండి ప్రాణంలా నా తలపై  ముద్దులుపెడుతూ మురిసిపోతున్న హాఫ్ ఫోటో ఫ్రేమ్ ను పెదాలపై అంతులేని ఆనందంతో అందుకొని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను .

అన్నయ్యా……… అంటూ నాచేతిని చుట్టేసి ముగ్గురు దేవతలు బుజ్జి దేవుడిని , అదే మా బుజ్జి అన్నయ్యను ప్రాణంలా ముద్దులుపెడుతూ ఎంత పరవశించిపోతున్నారో ………….

చెల్లీ …….. ఫోటో అని ఆనందబాస్పాలతో తడబడుతున్న మాటతో అడిగాను .

అన్నయ్యా ……… ఈ ఫోటోను మరియు ఒక ఆల్బమ్ కూడా సునీతమ్మను అడిగి తీసుకొచ్చాను . సునీతక్క పెళ్లి అయ్యేంతవరకూ వీటినే చూస్తూ రోజూ చాలా చాలా బాధపడేవారంట . ఇలాంటివే same to same మరొకటి తయారుచేయించి ఆస్ట్రేలియా తీసుకెళ్లారట , అమ్మ నాకు కూడా కావాలని కొరితేనూ…….

లవ్ యు సో సో sooooooo మచ్ చెల్లీ……….. ఆల్బమ్ చూసావా అని అడిగాను .

లేదు అన్నయ్యా ……… మీరు వచ్చాక ముగ్గురమూ కూర్చుని ఒక్కొక్క ఫోటో సంతోషమైన సన్నివేశాలను వివరిస్తే , విని తరించాలని ఉంది అన్నయ్యా ……. అని కోరిక కోరడంతో………..

అంతకన్నా అదృష్టమా చెల్లీ అని ఫోటోని గుండెలపై హత్తుకొని మైమరిచిపోతోంటే , 

కృష్ణగాడి ద్వారా సింగిల్ బెడ్ గోడ ముందువేసి లైట్స్ అన్నింటినీ on చేసి ఆనుకుని కూర్చున్నాము . 

చెల్లి మూడు కప్పులలో కాఫీ తీసుకొచ్చి మాకు అందించి నాకు మరొకవైపు కూర్చుని త్వరగా అన్నయ్యా ……… అంటూ ఆల్బమ్ చేతికి అందించింది .

ఓపెన్ చేసి పెదాలపై చిరునవ్వుతో చెల్లీ ఈ మూడు ఫోటోలు తొలి ఫొటోలో అక్కయ్య , రెండవ ఫొటోలో సునీతక్క , మూడవ ఫొటోలో అమ్మ గట్టిగా ముద్దులు పెడుతున్నవి. అక్కయ్య నన్ను స్కూల్లో జాయిన్ చేసి ఆరోజంతా గుంటూరు మొత్తం ఎంజాయ్ చేసి , మూవీ చూసి సాయంత్రం ఫోటోస్టూడియోలో తీసుకున్నవి .

నెక్స్ట్ పేజీ తీసి చూస్తే అక్కడన్నీ ఫంక్షన్ ఫోటోలు ………. ఇవి అమ్మ తన కొడుకుగా దత్తత తీసుకున్న సమయానివి , ఇవి నా పుట్టినరోజు నాకే తెలియకపోవడంతో అక్కయ్య birthday రోజునే నా birthday సెలబ్రేట్ చేసుకున్నప్పటి ఫోటోలు . అక్కయ్యలు నా ముఖమంతా క్రీమ్ పూసేసి పరిగెత్తడంతో , వెనుకే పరిగెత్తి అక్కయ్యలకు కూడా పూసేసాను . ఒక సంబరంలా అక్కయ్య ఏర్పాట్లుచేసింది .

అన్నయ్యా ……….. అక్కయ్య , మీ birthday ఎప్పుడు అని ఆతృతతో అడిగింది .

జులై లో చెల్లీ …………

ఇంకా 3 నెలలు ఉంది ప్చ్ …………..

ఇవి కృష్ణగాడు , నేను కలిసి మా ఊరిని క్రికెట్ మ్యాచ్ లో గెలిపించినప్పుడు ఇంటిముందు అందరినీ పిలిపించి స్పోర్ట్స్ డ్రెస్ లలోనే అక్కయ్య ఫోటోగ్రాఫర్ ను పిలిపించి గుర్తుగా తీయించినవి . నాకు బ్యాటు పట్టుకోవడం నేర్పించినది కూడా వీడే …………., నాకంటే మా ఊరి అందరికంటే బాగా ఆడుతాడు చెల్లీ ………, 

రేయ్ నాకు సిగ్గేస్తోందిరా మామా ……….., 

చెల్లీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెబుతాను నా క్రికెట్ గురువు వీడే ……… లవ్ యు రా మామా అని హత్తుకున్నాను . 

లవ్ యు రా ………. మా అన్నయ్యకు నేర్పించినందుకు అని చెల్లి వాడి బుగ్గలను చేతులతో తాకి ప్రేమతో పెదాలపై తాకించుకుంది .

అన్నయ్యా …….. మళ్లీ ఫంక్షన్ ఫోటోలు , ఇద్దరు తోడుదొంగలు బుద్ధిమంతుల్లా కూర్చున్నారు .

నవ్వుకుని రాఖీ పండుగ రోజు చెల్లీ ……… ఇక ఆరోజు సంబరం చెప్పాలంటే సమయమే సరిపోదు , అక్కయ్యలు , ఊరిలోని అక్కయ్యలు , పక్కా ఊరి అక్కయ్యలు ………… అందరూ వచ్చేసి మా చెయ్యి మొత్తం నిండిపోయేలా అంగరంగవైభవంతో కట్టారు . 

అన్నయ్యా , రేయ్ కృష్ణ ……….. ఇదిగో ఇక్కడ రాఖీ మూవీలో NTR చేతికి ఎన్ని ఉన్నాయో అన్ని రాఖీలు ఉన్నాయి .

మూవీ ఎప్పుడు చూశావు చెల్లీ ……….. 

అన్నయ్యా …………తొలిసారి ప్లాన్ వేయడానికి వైజాగ్ వెళ్ళాము చూడు అప్పుడు వాల్ పోస్టర్ చూసాను . 

కృష్ణ ………. రాఖీ పండగ ముందు రెండు రోజుకు అక్కయ్యలకు గిఫ్ట్ ఇవ్వాలని పొలాల్లో పని చేయడం , మీ అత్తయ్యతోపాటు సిటీకి వెళ్లి చీర , నగలు …….. గిఫ్ట్ గా కొనడం భలే తమాషాగా గడిచిపోయింది . కానీ ఆరోజు సాయంత్రం వీడి నాన్న అంటూ బాధపడుతూ డబ్బు దొంగతనం చేశాడని కొట్టడం , అక్కయ్యా అమ్మ గుండె ఆగిననంతపని అవ్వడం……….అని చెల్లికి వాడు చెబుతోంటే ,

నా ఊపిరి ఆగిపోవడంతో నాన్నను ఎదురించిమరీ అక్కయ్య నా పెదాలు మూసేసి ఊపిరి ఇవ్వడం గుర్తువచ్చి కళ్ళల్లో నీళ్లతోనే పెదాలపై చిరునవ్వు చిగురిస్తుండటం చూసి , 

అన్నయ్యా ………. వాడు అంత బాధను వివరిస్తుంటే , మీరెంటి మైమరిచిపోతున్నారు …….. అంటే ఆరోజు ఏదో తియ్యని సంఘటన జరిగింది . Please please ………. చెప్పు అన్నయ్యా ……….

చెల్లి చెవిలో చెప్పబోతుంటే , కృష్ణగాడు ఒక చెవిని మావైపుకు తీసుకువస్తుండటం గమనించి చిరునవ్వుతో ఆపేసాను . 

రేయ్ ………. నాకు దాహం వేస్తోంది , వెళ్లి 5 నిమిషాల తరువాత తీసుకురా అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ చెప్పింది . 

సీక్రెట్స్ అన్నీ మీ అన్నాచెల్లెల్లే మాట్లాడుకోండి అని తియ్యని కోపంతో వెళ్ళిపోయాను , నవ్వుకుని చెల్లిచెవిలో ఆరోజు నుండి పెదాలపై ముద్దుల సంఘటనలు అన్నీ వివరించాను . 

అన్నయ్యా ……… వింటూంటేనే వొళ్ళంతా butterfly లు ఎగురుతున్నట్లుగా మధురంగా ఉంది , ఇక అనుభవించిన మీకు అంటే ఆ వయసులో తెలియదు కానీ ఇప్పుడు స్వర్గంలో విహరిస్తున్నారు కదా అన్నయ్యా ……….., I am sooooooo హ్యాపీ అన్నయ్యా …………, రేయ్ అయిపోయింది నీళ్లు వద్దు ఏమీ వద్దు వచ్చేయ్ అని పిలిచింది . 

వాడు మూడు గ్లాసుల్లో డ్రింక్ తీసుకొచ్చి అందించాడు . 

లవ్ యు రా మామా అని నెక్స్ట్ పేజీలో , అన్నయ్యా ……… మీరిద్దరూ పేపర్లో పడ్డారు.

అవును చెల్లీ స్కూల్లో స్పోర్ట్స్ డే రోజు ప్రాజెక్ట్ ………, ఎవరు గెలిచారో చెప్పుకో ,

ఇంకెవరు మా అన్నయ్యే ……….

లవ్ యు చెల్లీ అప్పటిదే ఈ ఫోటో ఆ రోజంతా స్కూల్లో వీడు నా ప్రక్కనే ఉన్నాడు . Its a మెమొరబుల్ day …………

ఆరోజు రాత్రి అక్కయ్య గిఫ్ట్స్ అబ్బో మాటల్లో వర్ణించలేము . తమ్ముడూ నువ్వు గొప్ప ఆర్కిటెక్ట్ అవుతావు అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి నన్ను రాత్రన్తా తనపై పడుకోబెట్టుకుంది . ఏమీ తెలియని వయసు బర్డ్స్ అండ్ బీస్ అంటే కూడా తెలియదు . ఇప్పుడు కనుక అంటూ తలుచుకోగానే వొళ్ళంతా జలదరించిపోయింది .

అన్నయ్యా ……….. అన్నీ నీ హృదయంలో దాచుకో , once అక్కయ్యను చేరుకోగానే అప్పటివరకూ దాచేసిన ప్రేమ ప్రాణం మొత్తంతో ముంచెయ్యడమే అని సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది . 

కళ్ళల్లో చెమ్మతో చెల్లీ అక్కయ్య కనిపిస్తుంది అంటావా ………., 9 ఏళ్లుగా పెద్దయ్యవాళ్ళు అణువణువూ వెతికి ఉంటారు అని చెల్లి ఒడిలో వాలిపోయాను .

మా అన్నయ్య కోరిక స్వఛ్చమైనది త్వరలోనే అందరమూ కలుస్తాము అని నుదుటిపై ముద్దుపెట్టి కన్నీళ్లను తుడిచి , అన్నయ్యా ……… ఇంకా కొన్ని ఫోటోలు ఉన్నాయి ……….

చెబుతాను చెల్లీ ……….. ఎన్నిసార్లు అడిగినా మరింత ఉత్సాహంతో చెబుతాను అని లేచి కూర్చుని ఫోటోలలోని సంఘటనలను వివారిస్తూనే రాత్రి 8 గంటలు దాటిపోయింది .

తల్లీ కృష్ణవేణి ……….. 

అంటీ ఒక కేక వేసుంటే నేనే కిందకు వచ్చేదాన్ని కదా , రండి లోపలికి అని ఆహ్వానించింది .

Wow ………. కృష్ణవేణి , ఒక్క షాపింగ్ లో అన్నీ తెచ్చేసుకున్నారు అని సంతోషించి , రండి డిన్నర్ చేద్దాము అని పిలిచారు . 

అంటీ ……….. మీకెందుకు ఇబ్బంది అన్నీ తెచ్చుకున్నాము వండుకుంటాము అని బదులిచ్చింది చెల్లి .

రేపటి నుండి అలాగే చెయ్యండి . స్వయంగా అంకుల్ మీకోసం ఎదురుచూస్తున్నారు రండి అన్నీ వండేసాను అని చెల్లి చేతిని పట్టుకుంది . 

అంటీ ………… ఈ ఫొటోలో ఉన్నది మా అందరి ప్రాణం మా అక్కయ్య , తొమ్మిదేళ్ల క్రితం హైద్రాబాద్ వచ్చేసారు ………. ఎక్కడ ఉన్నారో తెలియదు మీకు ఎక్కడైనా కనిపించారా అని చెల్లి అడిగింది . 

అంటీ అందుకొని చూసి లక్ష్మి దేవిలా ఉంది , నేనైతే చూడలేదు తల్లీ …….. మీ అంకుల్ GHMC లో పనిచేస్తారుకదా ఒకసారి వాళ్ళ రికార్డ్స్ లో చూడమని చెప్పనా ……….

ముగ్గురమూ ఒకరినొకరు చూసుకుని వెలిగిపోతున్న ముఖాలతో థాంక్యూ soooooo మచ్ అంటీ అనిచెప్పాము .

ఉదయమే నాకు తెలిసి ఉంటే ఈరోజే ఆయన కనిపెట్టేసేవారు . ఇప్పుడు చూడు రేపు హాలిడే ………….

పర్లేదు అంటీ అంకుల్ సోమవారం ఆఫీస్ కు వెళ్లినప్పుడే …………

అలాగే మహేష్ అంటూ ఫోటో అడిగారు . 

అక్కయ్యా , అమ్మ , నేను ఉన్న ఫోటోని అంటీకి ఇచ్చాము . 

అందుకొని మహేష్ , కృష్ణ రండి అని పిలవడంతో వెనుకే కిందకు వెళ్ళాము .

అంకుల్ గుమ్మం దగ్గరికివచ్చి మహేష్ రండి ఫస్ట్ డే ఎలా గడిచింది అని అడిగారు . 

ఏమండీ షాపింగ్ వెళ్లి ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నారు , అప్పుడే అందంగా సెట్ చేసేసారు కూడా ………..

గుడ్ మహేష్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలుచుకొనివెళ్లి , తల్లీ కార్తీక రామ్మా ………. అందరూ కలిసి తిందాము అని కేకవేశారు .

కమింగ్ dad అంటూ వచ్చి దూరం నుండే మమ్మల్ని చూసి భయపడుతూ అటు నుండి ఆటే రూంలోకి తుర్రుమంది . Dad ……. ట్యూషన్ లో వర్క్ చాలా ఇచ్చారు మీరు తినండి నేను తరువాత తింటాను అని గట్టిగా కేకవేసింది . 

ఎప్పుడూ స్టడీస్ స్టడీస్ ………. అంటుంది , టెన్త్ లో 50% మార్క్స్ ఇంటర్లో జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కింది . పాపం చాలా కష్టపడుతుంది . 

నేను చూసాను అంకుల్ ఉదయం అనిచెప్పి ముగ్గురమూ నవ్వుకున్నాము . 

మీరు ముగ్గురూ ఇంటర్ కంప్లీట్ చేశారని వాడు చెప్పాడు . ఇలా అడగకూడదు percentage ………….

అంకుల్ మా గురించి మేము చెప్పకూడదు అని చెల్లి తన మొబైల్లో చూపించింది .

ముగ్గురూ ……….. టాపర్స్ , జైలులో ఉండి కూడా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను అని లేచివచ్చిమరీ చేతులు కలిపారు . 

కంగ్రాట్స్ కృష్ణవేణి , కృష్ణ , మహేష్ ………. అని అంటీ సంతోషంగా చెప్పారు . 

థాంక్స్ అంటీ ……….

కృష్ణవేణి తల్లీ …….. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ………

ముగ్గురి గోల్స్ చెల్లి చెప్పింది . 

All the best తల్లీ ………… ఎంట్రన్స్ లోకూడా టాప్ రావాలని మనసారా కోరుకుంటున్నాను . ఇలా అడగకూడదు ప్రిపేర్ అవ్వడానికే సమయం ఉండదు ………..

అంకుల్ అర్థమైంది కార్తీక కదా ………, ఎంట్రన్స్ పూర్తవగానే ఖాళీ తన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అని చెప్పింది .

థాంక్స్ తల్లీ ………. మాటల్లో పెట్టేసాను . శ్రీమతి గారు వడ్డించండి అనిచెప్పారు .

రెండు ప్లేట్లే ఉంచడం చూసి మహేష్ కు ………….

ఏమండీ అని చెవిలో గుసగుసలాడింది .

How lovely how lovely ……….. నేనేమీ అనుకోను go on go on మీ బుజ్జి అన్నయ్యకు తినిపించు అని ఆనందించడంతో , చెల్లి తినిపించి తినింది .

చెల్లి అంటీకి పాత్రలు శుభ్రం చెయ్యడంలో సహాయం చేసి వచ్చేన్తవరకూ అంకుల్ తో సిటీ గురించి తెలుసుకున్నాము . అంకుల్ ఉదయం వచ్చి కలుస్తాను అనిచెప్పాను . 

మహేష్ అంటీ చెప్పింది ఏమీ ఆత్రం లేదు ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని పైకివచ్చి చంద్రుడి వెన్నెలలో ఇంటి ముందు ఖాళీ ప్లేస్ లో నిలబడి సరదాగా మాట్లాడుకుంటున్నాము . 

అన్నయ్యా ………90% బుక్స్ ఆన్లైన్లో ఉన్నాయి అని నాకు చూపించింది . 

అయితే డెలివరీ పెట్టు చెల్లీ ప్రతి క్షణం అమూల్యమైనది అనిచెప్పడంతో , అలాగే అన్నయ్యా …….. అని క్యాష్ on డెలివరీ ఆర్డర్ చేసింది .

కింద కార్తీకకు ఆకలి అవ్వడంతో కొద్దిగా డోర్ తీసి తొంగి చూసి మేము లేకపోవడంతో పరుగున వంట గదిలోకివెళ్లి ప్లేటులో వడ్డించుకొనివచ్చి అంకుల్ ప్రక్కనే కూర్చుని తింటూ , dad ……….. పైనున్న ముగ్గురినీ వెంటనే ఇల్లు ఖాళీ చేయించు వాళ్ళు హత్య చేసి జైలులో ఉండి వచ్చారు .

ఆ విషయం మీ అమ్మకు కూడా తెలుసు తల్లీ ………..

తెలిసి కూడా ……….., పెద్ద రౌడీల్లా ఉన్నారు dad అంత బరువున్న సిలిండర్ ను ఒక్కచేత్తో అవలీలగా ఎత్తేశాడు ఆ మహేష్ గాడు . 

తల్లీ రెస్పెక్ట్ ఇవ్వు అని కాస్త కోపంతో చెప్పారు . 

జైల్ నుండి వచ్చినవారికి రెస్పెక్ట్ ఏంటి dad , నామీదనే కొప్పాడతారా ……….అని కన్నీళ్ళతో బాధపడుతూ తినకుండా ప్లేట్ ను టేబుల్ పై ఉంచేసింది .

 లవ్ యు తల్లీ ………. జైల్ కు వెళ్లినవాళ్ళంతా తప్పుచేసారని అనుకోవడం తప్పు , మహేష్ ను , కృష్ణను ఒక ఊరు కాదు కాదు రెండు ఊళ్ళు దేవుల్లా చూస్తారు తెలుసా, వీళ్ళు తమ ప్రాణమైనవాళ్ళు చేసిన తప్పుని తమ మీద వేసుకుని జైల్ కు వెళుతోంటే, ఏకంగా రెండు ఊళ్ల జనాలు కోర్ట్ కు చేరుకుని ఆ శిక్షను తమకు వెయ్యండి పిల్లలను వదిలెయ్యండి అని ముందుకువేస్తే , వాళ్లకోసం పిల్లలే జైల్ కు వెళ్లారు అని ఆరోజు నుండి జరిగినది మొత్తం వివరించి , నిన్ను సంవత్సరానికి రెండు లక్షలు పెట్టి , మరొక లక్ష ట్యూషన్ ఫీజ్ కట్టించి స్వేచ్ఛగా చదువుకోమన్నా జస్ట్ పాస్ అయ్యావు . కానీ వాళ్ళు జైలులో ఉండి ఎవ్వరూ చెప్పకపోయినా స్టేట్ టాపర్స్ తెలుసా తల్లీ …….. మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు తప్పుగా మాట్లాడకూడదు తిను తల్లీ అని తినిపిస్తూ , నీకు ట్యూషన్ చెప్పడానికి కూడా ఒప్పుకున్నారు అని సంతోషంతో చెప్పారు . 

కార్తీక కళ్ళల్లో చెమ్మతో dad తప్పుచేసాను ……….వెళ్లి sorry చెప్పేసి వస్తాను . 

ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యడం మంచిదికాదు . ఉదయం మీ అమ్మ స్వీట్ చేసిస్తుంది తీసుకునివెల్లు అనిచెప్పడంతో , 

లవ్ యు నాన్న అని గుండెలపై వాలి , అమ్మా అలాగే మధ్యాహ్నం బిరియానీ చెయ్యండి నేనెవెళ్లి ముగ్గురినీ పిలుచుకొనివస్తాను అని సంతోషంతో చెప్పింది . 

అలాగే తల్లి చికెన్ , మటన్ , చేపలు కూడా తీసుకొస్తాను అని చెప్పడంతో , 

లవ్ యు లవ్ యు dad అని గట్టిగా హత్తుకుంది .

చెల్లెమ్మా ………. నువ్వు ఉదయం కూడా రెస్ట్ తీసుకోలేదు అని ముగ్గురమూ లోపలికివెళ్లి , రేయ్ చెల్లికి జోకొడుతూ నిద్రపుచ్చు అని కన్నుకొట్టి పంపించి , హాల్లో బెడ్ పై వాలిపోయి ఆల్బమ్ తిరగేస్తూ మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ bIrthday ఫోటోలు చూస్తూ చెల్లి నా birthday కోసం ఆశపడి దూరం అని నిరాశ చెందింది కదూ , కృష్ణ గాడిది నెక్స్ట్ వీక్  చెల్లి పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోవాలి అని ఆల్బమ్ చేతిలోకితీసుకుని మొబైల్ అందుకొని చప్పుడు చెయ్యకుండా డోర్ తీసుకుని బయటకువెళ్లి జైలర్ అమ్మకు కాల్ చేసి క్షేమసమాచారాలు మాట్లాడి , అమ్మా ……….. చెల్లి పుట్టినరోజు ఎప్పుడు అని అడిగాను . 

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 82, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page