Srungara Kathamaalika

Srungara Kathamaalika – 83 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 83 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 83 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

మహేష్ ……….. తన పుట్టినరోజు ఎప్పుడు అని అడుగుతావని నిన్నటి నుండి ఎదురుచూస్తున్నాను . next సాటర్డే మహేష్ అని బదులిచ్చారు .

అమ్మా కృష్ణ birthday కూడా ఆరోజే , అంటే ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారు మహేష్ ………….

అమ్మా మరి జైలులో ఒక్కసారి కూడా జరుపుకోలేదు .

జైలులో ఉన్నన్ని రోజులూ పుట్టినరోజు వద్దు అమ్మా అని మాట తీసుకుంది మహేష్ ………….

అమ్మా అయితే చెల్లి తొలి పుట్టినరోజు అంగరంగవైభవంగా జరపాలనుకుంటున్నాను. మీరు రాగలరా ……….. అని అడిగాను . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

మహేష్ అంతకన్నా అదృష్టమా ……….. మీకోసం ఎంత దూరమైనా వస్తాను అని బదులివ్వడంతో , థాంక్స్ అమ్మా ……….ఎదురుచూస్తుంటాము . చెల్లికి తెలియనివ్వొద్దు సర్ప్రైజ్ అనిచెప్పాను . 

పెదాలపై చిరునవ్వుతో లోపలికివచ్చి అక్కయ్యా అక్కయ్యా ………. అని తలుచుకుంటూ ఆల్బమ్ గుండెలపై ప్రాణంలా హత్తుకొని నిద్రలోకి జారుకున్నాను.

అన్నయ్యా , అన్నయ్యా ……….. అని పిలుస్తూ బుగ్గను స్పృశిస్తూ నవ్వుతున్న చెల్లిని కళ్ళుతెరిచి చూసి , పెదాలపై తియ్యదనంతో చెల్లెమ్మా ……… అప్పుడే తెల్లారిపోయిందా మీ అక్కయ్యను తలుచుకుంటే చాలు సమయమే తెలియదు…….

లేదు అన్నయ్యా ……….. 5 గంటలు అయ్యింది . నేను స్నానం చేసి రెడీ అయిపోయాను . నీ ఫ్రెండ్ రెడీ అవుతున్నాడు . తెల్లారేలోపు మీరుకూడా రెడీ అయిపోతే బయలుదేరుదాము . 

ఇంత తెల్లవారుఘామునే ఎక్కడకు చెల్లీ ………..

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

ఈసమయంలో అయితేనే అక్కయ్యను కనిపెట్టగలం అన్నయ్యా ………. మహిళలంతా ముగ్గులువెయ్యడానికి బయటకు వస్తారు …………..

సూపర్ ఐడియా చెల్లీ ………… ఇదిగో నిమిషాల్లో రెడీ అయ్యివస్తాను , గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా …….అని నుదుటిపై ముద్దుపెట్టిలేచాను .

లవ్లీ గుడ్ మార్నింగ్ అన్నయ్యా ………… అని మెయిన్ డోర్ తెరిచి బయట ఉన్న పాల ప్యాకెట్ అందుకొని వంట గదిలోకివెళ్లింది .

బాత్రూం డోర్ దగ్గరికివెళ్లి రేయ్ ఎంతసేపురా అని చిన్నగా వాడు బయటకు వచ్చేన్తవరకూ డోర్ కొడుతూనే ఉన్నాను . 

తియ్యని కోపంతో బయటకువచ్చి కృష్ణా ……… చెప్పాను కదా నేను బయటకువచ్చాక వీణ్ణి లేపమని అని డొక్కలో సున్నితంగా గుద్ది నవ్వుతుంటే ,

వాణ్ణి బయటకు లాగేసి నవ్వుతూ బాత్రూమ్లోకివెళ్లి అర గంటలో బయటకువచ్చి రోజూ కొత్త డ్రెస్ లే వేసుకుంటూ హాల్లోకి వచ్చాను . 

చెల్లి అందించిన కాఫీ తాగి అప్పుడే తెల్లవారుతుంటే అక్కయ్య మూడు ఫోటోలు ఒక్కొక్కరమూ ఒక్కొక్కటి తీసుకుని ఉత్సాహంతో కిందకు దిగి చెల్లి స్కూటీలో మేము సైకిళ్ళల్లో మొదట మా వీధి మొత్తం బయట పనిచేసుకుంటున్న ముగ్గులు వేస్తున్న స్త్రీలను చూసి నిరాశతో మరియు వాకింగ్ చేస్తున్న వారికి ఫోటో చూపించి చూసారేమోనని అడుగుతూ ముందుకు కదిలాము.

రేయ్ ముగ్గురమూ కలిసి వెతకడం కంటే వేరువేరయ్యి వెతకడం వలన సమయం ఆదా అవుతుంది అని కృష్ణగాడు చెప్పాడు . 

నువ్వు చెల్లి కలిసి వెళ్ళండి , నేను మరొకవైపు వెళతాను . రేయ్ ……… చెల్లికి 10 అడుగుల దూరంలోనే ఉండాలి లేకపోతే ………….

తెలుసురా మామా ……… నావీపు విమానం అయిపోతుంది అంటావు అంతేగా అని నవ్వుకుని చెరొకవైపుకూ వెళ్లి వీధివీధులూ వెతుకుతూ 9 గంటలకు ఇంటికి నిరాశతో చేరుకున్నాము . 

అన్నయ్యా ………. అక్కయ్య కనిపిస్తుంది అన్న నమ్మకం నాకుంది . మన అమ్మవారు అక్కయ్యకు తోడుగా ఉండి ఏకష్టం రానీకుండా కాస్తుంటారు అనిచెప్పడంతో , 

నిజంగానా చెల్లీ ……….అని నా పెదాలపై చిరునవ్వు చిగురించడంతో గుండెలపై వాలి, అన్నయ్యా ………ఆకాలేస్తోంది కదూ మ్యాగీ చెయ్యనా అని అడిగింది . 

చెల్లీ మేము కూడా సహాయం చేస్తాము ఏరా అంటూ పైకివెళ్లి మేము అవసరమైనవి కట్ చేస్తుంటే , 

లవ్ యు soooooo మచ్ ముద్దొచ్చేస్తున్నారు ఉమ్మా ఉమ్మా ……….. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి, చెల్లి గ్యాస్ వెలిగించి మ్యాగీ తయారుచేస్తుంటే ,

తల్లీ కృష్ణవేణి , కృష్ణ , మహేష్ ………….

అంటీ ……… అంటీ మీరు పిలవకండి , నేరుగా లోపలికివచ్చెయ్యండి మీ ఇల్లే కదా అధికాకుండా ఒక్కరోజులోనే మీరు మాకు అత్యంత ఆత్మీయులు అయిపోయారు అని చెల్లి సంతోషంగా లోపలిపిలుచుకునివచ్చింది . 

అయితే మీరుకూడా లోపలికి వచ్చేయ్యాలి సరేనా అని అందరమూ నవ్వుకున్నాము.

తల్లీ కార్తీక లోపలికి రామ్మా ………అని అంటీ పిలిచింది .

తలదించుకునే నెమ్మదిగా లోపలికివచ్చి అంటీ వెనుకాల నిలబడింది . 

తల్లీ మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని , మీ అంకుల్ మీగురించి మొత్తం వివరించాక పశ్చాత్తాపపడి రాత్రన్తా మిమ్మల్ని ఎప్పుడు క్షమాపణలు కోరుదాము అని నిద్రకూడాపోలేదు .

 మీరు గేట్ తీసుకుని బయటకు వెళ్లడం చూసి తనే స్వయంగా మీకోసం స్వీట్ చేసి , అప్పటి నుండి నిమిషానికోసారి మీరు వచ్చారేమోనని గేట్ వైపు మరియు పైకివచ్చి ఒక 100 సార్లు చూసిందేమో ……….

మీరు పైకివెళ్లడం చూసి అమ్మా …….. నాకు ఎలాగో ఉంది నువ్వుకూడా రావే అని లాక్కునివచ్చింది . మీరు తనను క్షమించామని చెప్పేంతవరకూ నన్ను మీ అంకుల్ ని అడుగుకూడా వెయ్యనివ్వదు . ఇది ఒకసారి ఏమైనా అనుకుంటే సాధించేంతవరకూ వదలదు అని ప్రాణంలా మొట్టికాయవేసింది అంటీ .

 రేయ్ నువ్వు వెళ్లి మ్యాగీ సంగతి చూడు అని కృష్ణగాన్ని తోసేయ్యబోతుంటే , కృష్ణ నువ్వుండు నెనుచూస్తాను అని అంటీ వంటగదిలోకి వెళ్లారు .

 కార్తీక మా అన్నయ్య తమాషాకి నిన్ను భయపెట్టాలని అలా బెదరగొట్టేశారు . మా అన్నయ్యా , వీడు ఇంతింత కండలు పెంచినా బుజ్జాయిల మాదిరి , ఇప్పటికీ నేనే తినిపించాలి తెలుసా తినడానికి కూడా రాదు అని చెబుతుంటే ,

కార్తీక తలదించుకునే ముసిముసినవ్వులు నవ్వుతోంది . 

నిన్న నువ్వు చూడలేదు కదూ ………. మీ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా నేనే తినిపించాను కావాలంటే అంటీని , అంకుల్ ను అడుగు .

అవును తల్లీ ………… కృష్ణవేణి తినిపించకపోతే తినను కూడా తినరు . ఇప్పుడు మ్యాగీ కూడా అంతే కావాలంటే నువ్వుకూడా చూడు . 

అంటీ మరొక రెండు ప్యాకేట్స్ వెయ్యండి మీరుకూడా ఇక్కడే తినాలి అని చెల్లి కార్తీక చెయ్యి అందుకొని వంట గదిలోకి వెళుతోంటే ,

నన్నే బెదరగొడతారా ………. ఇక చూసుకోండి అంటూ కన్నుకొట్టి ముసిముసినవ్వులతో వంట గదిలోకి వెళ్ళిపోయింది .

మళ్లీ మొదటికొచ్చేసింది , అంకుల్ మాగురించి చెప్పకుండా ఉండాల్సింది అని మనసులో అనుకున్నాను .

10 నిమిషాల్లో అన్నయ్యా , కృష్ణ ……… రెడీ అంటూ అంటీకి , కార్తీకకు వడ్డించి మాకోసం తీసుకొచ్చి ఫోర్క్ తో తినిపించింది . 

కృష్ణ అక్కయ్యా ……… చెబితే నేను నమ్మలేదు , how స్వీట్ ……… అక్కయ్యా , అక్కయ్యా ……….. మీరేనా నేను తినిపించినా తింటారా మహేష్ గారు అని నాకళ్ళల్లోకే చూస్తూ అడిగింది .

చెల్లివైపు తల అడ్డంగా ఊపాను . 

కార్తీక ………… అన్నయ్యకు , 

అక్కయ్యా ……….. చూస్తుంటే మీకు అపద్దo చెప్పడానికి రాదని తెలుస్తోంది అని నవ్వుకుని , నాచేతితో నేను తెచ్చిన స్వీట్ తింటేనే మీరు నన్ను క్షమించినట్లు లేకపోతే నేను బాధపడుతూనే ఉంటాను .

అన్నయ్యా ………. ఈ ఒక్కసారి , కార్తీక తినిపించు అనిచెప్పడం ఆలస్యం ,

పట్టరాని ఆనందంతో ముందుకువచ్చి బాక్స్ తెరిచి అందులో ఉన్న స్పూన్ తోనే నోటిదగ్గరకు తీసుకొచ్చింది . 

నా ప్రాణమైన చెల్లిని తప్ప వేరెవరినీ చెల్లీ అని పిలువలేను , నాకు మీరు ఆ బంధంతోనే సమానం గుర్తుంచుకోండి అలాగయితేనే తింటాను .

నాకు కావాల్సింది కూడా మీరు చెల్లీ అని పిలవకపోవడమే , మిమ్మల్ని చూసిన క్షణమే నాలో పులకరింత నేను మీదాన్ని అయిపోయాను అని మనసులో అనుకుని తినిపించింది . 

బాబు మహేష్ మీగురించి మాకు ఒక్కరోజులోనే అర్థమైపోయింది , అది మీకంటే చిన్నది పేరు పెట్టి పిలవండి అని అంటీ చెప్పింది . 

థాంక్స్ అంటీ ……… 

తినిపించింది నేను అయితే థాంక్స్ అమ్మకు చెబుతావేంటి మహేష్ గా……రు ………అని చిరుకోపంతో , ఇంతకీ స్వీట్ ఎలా ఉంది అని అడిగి నా మాట కోసం ఆశతో ఎదురుచూస్తోంది .

బాగుంది అని తలఊపగానే , థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ అని వెంటనే స్పూన్ తో అందుకొని తన నోటిలోకి తీసుకుని అవును soooooo స్వీట్ అని కన్నుకొట్టింది . 

మళ్లీ తినిపించబోతే , కార్తీక అన్నయ్య ఉదయం ఉదయమే స్వీట్ తినరు తరువాత తింటారులే అని అందుకొని ప్రక్కన పెట్టేసి మ్యాగీ తినమని చెప్పింది . 

లవ్ యు చెల్లీ ……….. అని తొలిసారి చెల్లి చేసిన మ్యాగీని ఇద్దరమూ ఆవురావురుమంటూ తింటుంటే , చెల్లి తిని అన్నయ్యా ……… అంత పర్ఫెక్ట్ అయితే లేదుగా ………..

ఇద్దరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వి  నా ఏంజెల్ , నా చెల్లి ఏమిచేసినా ఎలాచేసినా మాకు ప్రాణం పొంగిపోతూ ఆ ఆ ………. అని నోరు తెరిచాము .

లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ప్లేట్ పక్కన ఉంచేసి అమాంతం మాఇద్దరినీ హత్తుకుంది . 

లవ్ యు రా , లవ్ యు చెల్లీ ………అని నుదుటిపై ముద్దులుపెట్టి , తరువాత రోజంతా హత్తుకోవచ్చు ఆకలేస్తోంది అని చెప్పగానే ,

లవ్ యు లవ్ యు ………… అని ఆనందబాస్పాలను తుడుచుకుని ప్రేమతో తినిపించింది .

అంటీ మా అనుబంధాన్ని చూసి ఆనందిస్తూ కృష్ణవేణి మొదటిసారి అయినా చాలాబాగా చేసావు తల్లీ ……….అని తినింది .

మహేష్ ……….. అక్కయ్యలా నన్ను ఎప్పుడు నీ గుండెలపైకి తీసుకుంటావు అని తీరని కోరికను మనసులో అనుకుంటూ నన్నే తీక్షణంగా చూస్తోంది . 

ఇద్దరమూ ఆతృతతో చెల్లీ నాకు , రేయ్ నాకు అని ఇద్దరమూ తోసుకుంటూ …….. నోళ్లు తెరిచాము . ముందు ఎవరికి మా అన్నయ్యకా …….. నా ప్రియుడికా …….. అని మేమిద్దరమూ తోసుకోవడం చూసి గబుక్కున తనే తినేసి బుజ్జాయిల్లా నెనుచెప్పినట్లు వింటేనే అని అందమైన నవ్వుతో తియ్యని కోపంతో చెప్పింది .

నా చెల్లి మాట , నా ఏంజెల్ మాట మాకు వేదంతో సమానo . చెల్లీ ముందు వాడికి , రేయ్ కృష్ణా ముందు వాడికి ……… అని మళ్ళీ తోసుకోవడం చూసి , మిమ్మల్నీ …… ఇలాకాదు అంటూ మరొక ఫోర్క్ తీసుకొచ్చి ఇద్దరికీ ఒకేసారి తినిపించి తానూ తిని ముగ్గురమూ సంతోషన్గా నవ్వుకున్నాము .

అంటీ అంకుల్ ఉన్నారా ……….

కింద కాంపౌండ్ లో చల్లని నీడలో ఖాళీగా కూర్చుని పేపర్ తిరగేస్తున్నారు బాబు .

అయితే వస్తున్నాము అని కృష్ణగాన్ని డబ్బు తీసుకురమ్మని చెప్పాను . 

అన్నయ్యా ……… అంతలోపు నేను వంట గది శుభ్రం చేస్తాను అని తిన్న ప్లేట్లను తీసుకెళ్లింది . 

ఇద్దరమూ కిందకు దిగుతోంటే ముందు అంటీతోపాటు వెళుతున్న కార్తీక వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ సిగ్గుపడుతోంది . 

కోపంతో అయినా అర్థమయ్యేలా చెప్పాలి రా ………

రేయ్ అంత అర్థం చేసుకునే వయసు రాలేదనుకుంటాను కాస్త నెమ్మదిగా డీల్ చెయ్యాలి , మనవలన అంటీ అంకుల్ బాధపడకూడదు అని కృష్ణగాడు చెప్పడంతో సరే అవకాశం కోసం ఎదురుచూద్దాము అని అంకుల్ దగ్గరికి వెళ్లి విష్ చేసాము .

Dad నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి పరిగెత్తింది . 

ఆ …….. మహేష్ , కృష్ణ గుడ్ మార్నింగ్ కూర్చోండి అనిచెప్పారు . మహేష్ ………. రేపు ఉదయమే వెళ్లి మీ వాళ్ళ గురించి ఆరా తీస్తాను . సిటీలోని అన్ని ఆఫీస్ లనుండి సమాచారం సేకరిస్తాను . చుట్టుప్రక్కల పల్లెలు కూడా వదలను అని చెప్పారు . 

అంకుల్ రోజురోజుకూ మీ రుణం పెరిగిపోతూనే ఉంది . 

ఎవరికోసం చేస్తున్నాను . మీరు నా సొంతమనుషులు అలా మీరేమీ ఫీల్ అవ్వకండి . 

థాంక్యూ sooooo మచ్ అంకుల్ అని అడ్వాన్స్ , రెంట్ గురించి అడిగాను .

ఇప్పుడే చెప్పాను కదా మీరు ………., కాబట్టి అడ్వాన్స్ అవసరం లేదు మీరు ఇంకా చదువుకుంటున్నారు కాబట్టి రెంట్ కూడా అవసరం లేదు కానీ మీ ఆత్మాభిమానం నాకు తెలుసు కాబట్టి సగం ఇవ్వండి . ఆ డబ్బుతో నేనేమి చేసుకుంటాను ముగ్గురు కూతుళ్ళలో ఇద్దరికి ఘనంగా పెళ్లిళ్లు చేసాను ఫారిన్ లో హ్యాపీగా ఉన్నారు . ఇక ఇదంతా కార్తీక కోసమే తనకు కూడా పెళ్లి చేసి కృష్ణ రామా అనుకుంటూ హాయిగా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాము .

మీ కోరిక స్వఛ్చమైనది అంకుల్ ………….

ఇక లగేజీ షిఫ్ట్ చేసిన కూలీ డబ్బులు …………

ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారా ……….నేనెప్పుడో మరిచిపోయాను . మీరూ మరిచిపోండి . 

మీ అంటీ కాఫీ సూపర్ గా చేస్తుంది అందుకోండి అని సిగ్గులోలికిపోతున్న కార్తీక నుండి అందుకొని మాకు ఇచ్చారు . 

Dad ……… కాఫీ నేనే చేసాను . 

ఏంటి నువ్వు చూసావా నా బంగారుతల్లీ ………మీ అమ్మ తిన్న ప్లేట్ తీసుకురమ్మన్నా తీసుకెళ్లవు . ఉదయం స్వీట్ చేసావు చాలా బాగుంది ఇప్పుడు కాఫీ ………..అని తాగి వాహ్……… లైవ్ యు తల్లీ చాలా చాలా బాగుంది .

Dad మీరుమాత్రమే తాగుతున్నారు . 

మహేష్ , కృష్ణ ………. తాగండి అని ఫోర్స్ చెయ్యడంతో , కార్తీక వైపు చూడకుండా తాగాము . 

అంకుల్ కు డబ్బు ఇచ్చేసి చెల్లీ కోసం బుక్స్ తీసుకురావాలి ………

క్యారి ఆన్ మహేష్ ………. 

Dad ………

ఆ మరిచేపోయాను మహేష్ , మీరు నా తల్లిని క్షమించిన ఆనంద సమయంలో లంచ్ కు ముగ్గురూ వచ్చెయ్యండి .

అంకుల్ ………… 

మహేష్ please please అప్పుడే నాన్ వెజ్ తెచ్చేసాను అనిచెప్పడంతో , 

సరే అంకుల్ అని లేచాము . 

నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని కార్తీక కన్నార్పకుండా చూస్తూ , తలెత్తగానే మీకోసం ప్రాణం పెట్టి అమ్మకు హెల్ప్ చేస్తాను ఒప్పుకున్నందుకు థాంక్యూ soooo మచ్ అని చిలిపిగా కన్నుకొట్టింది . 

చెంప చెల్లుమనిపించాలని కంట్రోల్ చేసుకుని పైకివెళ్లాము . 

రేయ్ కృష్ణ ……….. మొబైల్ కు ఏవో mails వచ్చాయి చూడమని చెప్పింది . 

వాడు చూసి రేయ్ మామా ………. ఇది ఆన్ సీజన్ కాబట్టి రోజుకు రెండుమూడు గంటలే పని ఇవ్వగలము మీకు ఇష్టమైతే మధ్యాహ్నం ఎలా చేయాలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా డీటెయిల్స్ ఇస్తాము ఆన్లైన్లోకి రాగలరు అని రిప్లై ఇచ్చారు . 

Ok అని , ఉదయం అనుకూలం అని పంపించు ……… మధ్యాహ్నం కావాలంటే మరొక జాబ్ చూసుకుంటాను అనిచెప్పాను . 

చూసుకుందామురా మామా …………

వద్దురా మామా ………చెల్లికి తోడుగా ఒక్కరైనా ఉండాలికదా ……….

అయితే ఒక ఐడియా ………… షిఫ్ట్స్ ప్రకారం ఆన్లైన్లో జాబ్స్ చేద్దాము , మిగిలిన సమయంలో ఒకరము ఇక్కడే ఉండి మరొకరు పార్ట్ టైం జాబ్ చెయ్యొచ్చు . బయట జాబ్ చేస్తూ అక్కయ్యను కూడా వేతకావచ్చు .

ఇది బెస్ట్ ఐడియా అన్నయ్యా ………….

చెల్లికి కూడా నచ్చింది కాబట్టి నువ్వు ఉదయం వెళ్లు , నేను మధ్యాహ్నం వెళతాను ……….

సాయంత్రం ముగ్గురమూ ……….. సిటీలోని గుళ్లు , పార్క్స్ , షాపింగ్ సెంటర్లకు వెళ్లి అక్కయ్యకోసం వెతుకుదాము అని చెల్లి చెప్పింది . 

చెల్లీ ………… ఉదయం నుండి చదివి చదివి అలసిపోయి ఉంటావు ……….

అన్నయ్యా ……….. ఆ సాయంత్రం మిస్ అయిన సమయాన్ని నైట్ కవర్ చేసేస్తాను . మన అక్కయ్యకోసం వేతకడంలో నాకు మరింత ఉత్సాహం వస్తుంది . మరింత బాగా ప్రిపేర్ అవ్వగలను . 

అలా అయితే డన్ అంటూ చేతిని ముందుకుచాపాను . యాహూ …….. అంటూ ఇద్దరూ నా చేతిని కలిపి సంతోషంతో గట్టిగా హత్తుకున్నాము .

అయితే అలాంటి పార్ట్ టైం జాబ్స్ చూడరా అనిచెప్పాను .

చెల్లి బుక్స్ డెలివేరీ వచ్చేన్తవరకూ ఇంటర్ బుక్స్ తీసుకొచ్చి చదువుతూ కూర్చుంది .

మా బంగారం అని మురిసిపోయి కూలర్ చెల్లివైపు సెట్ చేసి కాస్త దూరంలో డిస్టర్బ్ చెయ్యకుండా పార్ట్ టైం జాబ్స్ ………. డెలివరీ బాయ్స్ , ట్యూషన్ టీచర్స్ ……….రేయ్ మామా నీకోసమే ఉన్నట్లుందిరా జూనియర్ ఆర్కిటెక్ట్ ……. సెర్చ్ చేస్తూ గుసగుసలాడుతున్నాము . 

చెల్లి లేచి కూలర్ మావైపు సెట్ చేసి మా ముందు నేలపై కూర్చుంది .

లవ్ యు ………. అంటూ ఇద్దరమూ చెల్లి తలపై ముద్దులుపెట్టి , అప్లై చేసాము .

మధ్యాహ్నం ఒంటి గంటకు అంటీ లంచ్ కు ఆహ్వానించారు . 

అంటీ మీరు వెళ్ళండి ఫ్రెష్ అయ్యివస్తాము అని 20 నిమిషాల తరువాత కిందకువెళ్లాము .

గుమ్మంలోనే కార్తీక సెక్సియస్ట్ టైట్ డ్రెస్ వేసుకుని hi అని నావైపు చేతిని ఊపింది . 

ముగ్గురికీ అర్థమైపోయి hi కూడా చెప్పకుండా సోఫాలో మాకోసం ఎదురుచూస్తున్న అంకుల్ ను విష్ చేసి లోపలికి వెళుతోంటే , 

కార్తీక నాప్రక్కనే నడుస్తూ మహేష్ ……… నీకోసమే ఇలా తయారయ్యాను . నువ్వు hi చెప్పకపోయినా , నావైపు చూడకపోయినా ……….. నేనేమీ బాధపడను ఎందుకంటే నువ్వంటే పిచ్చి నాకు , నేను కూడా తినిపించనా అని అడిగింది . 

కార్తీక ఆపు చెప్పానుకదా నువ్వు నాకు ………. నువ్విలా మాట్లాడావంటే మేము లంచ్ చెయ్యకుండా వెళ్లిపోతాము అని చిన్నగా చెప్పాను .

ప్రేమతో వండినదే మీకోసం ……….. మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను రండి అని డైనింగ్ టేబుల్ చైర్ ముందుకు లాగింది . 

అంకుల్ ముందు మీరు కూర్చోండి అని ఆ కుర్చీలో కూర్చోబెట్టి , చెల్లికి అటువైపు వెళ్లి కూర్చున్నాను . 

అంటీ ఒక్కొక్కటే తీసుకువస్తోంటే ……… అంటీ మేమేమైనా ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చామా అని లేచి సహాయం చేసింది . 

కృష్ణవేణి నువ్వు కూర్చో తల్లీ ………. మేము ఉన్నాము కదా అని కార్తీకను పిలిచింది .

అమ్మా …….. నేనెప్పుడో రెడీ అని నా ప్రక్కనే నిలబడి నన్ను తాకుతూ వడ్డించింది . 

తల్లీ ………. మహేష్ కు వడ్డించినా వేస్ట్ తెలియదా అని అంకుల్ తోపాటు నవ్వుకున్నారు .

చెల్లి తన ప్లేటులో కలిపి నాకు ప్రేమతో తినిపించింది . 

సరే అయితే అక్కయ్యకే వడ్డిస్తాను . తల్లీ నేను వడ్డించాను కానీ ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ తీసుకురా అని పంపించింది . 

అన్ని గ్లాస్ లలోకి నీటిని పోసి నా ఎదురుగా వచ్చి సైట్ కొడుతోంది . 

వెంటనే తల తిప్పేసుకోవడంతో అటువైపు వచ్చి కొరుక్కుని తినేసేలా చూస్తూ , ఎటువైపు తిరిగితే అటువైపు వచ్చి నిలబడుతోంది . 

తినేసి అంటీ ………. ఫుడ్ చాలా బాగుంది , పని ఉంది అని వెనక్కు తిరిగి చూడకుండా పైకివెళ్లి కార్తీక గురించి మాట్లాడి , చెల్లీ స్టడీస్ మేము ఆన్లైన్ ట్రైనింగ్ లో మునిగిపోయాము.

సాయంత్రం సూర్యుడు అస్తమించగానే మేము సైకిళ్ళల్లో , చెల్లి స్కూటీలో ఎక్కడైతే ఉదయం ఆపామో అక్కడ నుండి అక్కయ్య వేటలో వేరు వేరుగా విడిపోయి తిరిగి నిరాశతో వెనక్కు వస్తూ , చెల్లి పానీపూరీ తినాలని ఆశపడటంతో , వాడు కాల్ చేసి స్ట్రీట్ ఫుడ్ కార్నర్ దగ్గరికి రమ్మనడంతో వెళ్ళాను , వాడు ఆర్డర్ ఇచ్చి తీసుకురావడంతో జీవితంలో తొలిసారి పానీపూరీ తినబోతున్న చెల్లి ఆతృతను చూసి ముచ్చటేసి ఒకదాని తరువాత మరొకటి తెచ్చి ఇక నైట్ డిన్నర్ అవసరం లేదన్నట్లు కడుపు నిండిపోయింది .

రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాము . 

కార్తీక మాకోసం బయటే ఎదురుచూస్తోంది . నావైపు ఆదోవిధంగా చూస్తూ అక్కయ్యా ……… అమ్మ మీకోసం డిన్నర్ చేసి మూవీకి వెళ్లారు ఉండండి తీసుకొస్తాను అని లోపలికి వెళుతోంటే , 

కార్తీక బయట పానీపూరీ తినేసాము వద్దులే అని చెల్లి బదులిచ్చింది .

అక్కయ్యా ………. ఇప్పుడు అలానే అనిపిస్తుంది . తరువాత పడుకున్నప్పుడు ఆకలివేసి కడుపు నొప్పిస్తుంది . నేను కూడా ఇలానే ఒకసారి అమ్మకు వద్దని మళ్లీ అర్ధరాత్రి లేచి అమ్మచెత్తో తినిపడుకున్నాను . తెస్తాను ఉండండి ఆకలి అయినప్పుడు తినండి .

వద్దని చెప్పాము కదా ……… అని కోపంతో చెప్పాను . 

సరే మహేష్ ………… దానిని కూడా అంత కోపంతో చెప్పాలా …….. ఇక్కడ భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు . 

అక్కయ్యా …….. ముఖ్యమైనది మరిచిపోయాను అంటూ లోపలకువెళ్లి పెద్ద బాక్స్ బరువుగా ఉన్నట్లు కష్టపడి తీసుకొచ్చి అక్కయ్యా ……. బుక్స్ వచ్చాయి తీసుకోండి అని కృష్ణగాడికి అందించింది . 

చెల్లి ఓపెన్ చేసి బుక్స్ చూసి సంతోషంతో థాంక్స్ కార్తీక అని హత్తుకొని , మరి డబ్బు అని అడిగింది . 

వెనక్కు వెళితే మళ్లీ ఆర్డర్ చెయ్యాలి , మరొక రెండు రోజులు ఆలస్యం అవుతుంది మీరు చదువుకోవాలి కదా ఎలా  Dad కూడా లేరు అందుకే నా హుండీ పగలగొట్టి ఇచ్చేసాను .

ఆ మాటలు వినగానే నాకు తెలియకుండానే థాంక్స్ కార్తీక అని మాటలు వచ్చేసాయి.

అంతే కార్తీక ఆనందానికి అవధులు లేనట్లు ఎగిరి గెంతులేసినంత పనిచేసి , మహేష్ ……… నిజంగా అర్ధరాత్రికి ఆకలి వేస్తుంది . మీకు ఆకలి వేస్తే నేను తట్టుకోలేను ఫుడ్ తీసుకురానా అని అడిగింది . 

కార్తీక ………..నువ్వు చాలా మంచిదానివి నీకు మంచి భవిష్యత్తు ఉంది . ఈ వయసులో అంతా ఇలానే అనిపిస్తుంది , కేవలం తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే స్వఛ్చమైనది అర్థం చేసుకో , ఫస్ట్ లోనే చెబుతున్నాను నిన్ను ఒక సోదరిగానే చూసాను తప్ప ……….., అలా అయితేనే తెచ్చివ్వు లేలపోతే వద్దు అనిచెప్పాను . 

కార్తీక అన్నయ్య హృదయం నిండా అన్నీ గాయాలే , అన్నయ్య జీవితం అన్నయ్యకోసం కాదు అని చెల్లి ఆప్యాయంగా చెప్పింది . మీ తల్లిదండ్రులు మమ్మల్ని కూడా సొంత బిడ్డల్లా ………. చూసుకుంటున్నారు . 

నిన్ను కూడా మీ అక్కయ్యల లానే అమెరికా , ఆస్ట్రేలియా లో బాగా స్థిరపడిన నాకంటే నేనేంటి అని అనిపించేలా హీరోని తీసుకొచ్చి పెళ్లిచేస్తారు . మీ అమ్మానాన్నల ఏకైక కోరిక అదే ………, వాళ్ళ పంచప్రాణాలు నీమీదనే పెట్టుకున్నారు దానిని మాత్రం చెరపొద్దు . ఒక అన్నయ్యలా నీకు ఎటువంటి ఆపద కలిగినా నీ ముందు మేము ఉంటాము అనిచెప్పాను .

అక్కయ్యా ……… నన్ను క్షమించండి అని కన్నీళ్ళతో చెల్లి గుండెలపై వాలిపోయింది .

అమ్మానాన్నలు బాధపడేలా ఇక నుండి ప్రవర్తించను . మహేష్ అన్నయ్యా , కృష్ణ అన్నయ్యా ……….. నన్ను క్షమించండి అని వెక్కి వెక్కి ఏడుస్తోంది .

ఎప్పుడు వచ్చిందో అంటీ మా మాటలన్నీ విన్నట్లు కన్నీళ్లను తుడుచుకుంటూ గేట్ దగ్గర నుండి వచ్చి రెండుచేతులతో నమస్కరించింది . 

అంటీ ……… అని ఆపి అంకుల్ అని అడిగాను . 

ఆయన వాళ్ళ ఫ్రెండ్ కుటుంబాన్ని వదలడానికి వెళ్లారు అని కార్తీకతోపాటు చెల్లినీ హత్తుకుంది .

హమ్మయ్యా ……… అనుకుని , sorry అంటీ ఇక మావలన ఎటువంటి ఇబ్బందీ ఉండదు . అంకుల్ కు తెలియకుండా రాత్రికి రాత్రి ఇక్కడ నుండి వెళ్లిపోతాము అనిచెప్పాము .

అన్నయ్యలూ , అక్కయ్యా ……… వద్దు వద్దు , అమ్మా చెప్పమ్మా ………

మహేష్ ……… ఇప్పుడే కదా చెప్పావు సొంత బిడ్డలు అని , నీ చెల్లినీ అమ్మను వదిలి వెళ్లిపోతావా …….., ఆ బాధను మేము తట్టుకోగలమా , తన తప్పు తెలుసుకునేలా చేసి సంతోషాన్ని పంచి బాధను మిగిలిస్తారా …………, 

మీరు ఇక్కడ నుండి వెళ్లడం అంటూ జరిగితే మీ ప్రాణమైన అక్కయ్యను కలిసాకే , అప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు . అలా కాదని వెళితే నామీద ఒట్టు అని తలపై చేతిని ఉంచుకుంది .

అమ్మా ………అని ముగ్గురమూ చేతిని తీసేసాము .

అమ్మా ……… ఎంత మధురంగా ఉందీ పిలుపు , నా ముగ్గురి కూతుళ్లకు అన్నయ్యో తమ్ముడో ఉంటే బాగుంటుందని బాధపడని రోజు లేదు . ఇక ఆలోటు మీ ఇద్దరి ద్వారా తీరిపోయింది మహేష్ , కృష్ణ …………

అమ్మా ………. అయితే నేను అవసరం లేదన్నమాట నేను అలిగాను , బుంగమూతిపెట్టుకున్నాను అని చెల్లి అటువైపు తిరిగింది .

 మాతోపాటు అమ్మ నవ్వుకుని నా నలుగురి కూతుళ్లకు ………… నలుగురిలో నువ్వంటే మిగతా ముగ్గురికంటే ప్రాణం , మహేష్ కృష్ణ మీకంటేనూ కూడా  సరేనా తల్లీ నీకోపం పోయిందా………..

థాంక్స్ అమ్మా ……….

ఇంకా మనమధ్యన థాంక్స్ లు ఎందుకు ……….

లవ్ యు అమ్మా ……. అనగానే , 

లవ్ యు తల్లీ …….. అని ప్రేమతో కౌగిలించుకుని చిరునవ్వులు చిందిస్తోంటే , 

అంకుల్ కారుని బయటే వదిలేసి లోపలికివచ్చి ఏంటి శ్రీమతి గారు చాలా హుషారుగా ఉన్నారు . 

అంతే కార్తీక పరుగునవెళ్లి నాన్నా ………. మిమ్మల్ని చాలాసార్లు బాధపెట్టాను టెన్త్ లో ఫస్ట్ ఇయర్ లో ………… sorry నాన్న , sorry ……… అంటూ వణుకుతూ చెప్పింది.

తల్లీ నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువరా ……… నీ సంతోషం , కోపం , బాధ ,ఏడుపు అన్నీ నాకు ఇష్టమే ……….., నేను జీవిస్తున్నదే నీకోసం నువ్వే నా పంచప్రాణాలు తల్లీ అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టారు .

నాన్నా ……… నాపై ఉంచిన మీ నమ్మకాన్ని పోగొట్టాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పబోతుంటే , అంటీ అని చెల్లి ……….

తల్లీ ………. చెప్పారుకదా నువ్వే తన ప్రాణం అని , నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు , ఇక అంతకంటే ఏమికావాలి అని గుండెలపై హత్తుకొని ఓదార్చింది.

అంకుల్ …….. కార్తీకకు మీరంటే ప్రాణం కంటే ఎక్కువ అంకుల్ , దానికి మీరు చాలా గర్వపడాలి. 

Yes i am మహేష్ yes i am ………..

అంటీ ………. ఈ రాత్రికి కార్తీక ప్రక్కనే పడుకుని ప్రాణంలా జోకొట్టి నిద్రపుచ్చండి , అంకుల్ వీలైతే మీరుకూడా ప్రక్కనే పడుకోండి అని కార్తీకకు కళ్ళతోనే జరిగిందంతా మరిచిపొమ్మని సైగచేసి లోపలకు పంపిస్తూ , అంటీ అంకుల్ కు ఎప్పటికీ తెలియనివ్వొద్దు బాధపడతారు అని గుడ్ నైట్ చెప్పాము .

కార్తీక కన్నీళ్లను తుడుచుకుని గుడ్ నైట్ అన్నయ్యలూ , గుడ్ నైట్ అక్కయ్యా ………. అని చెల్లిని కౌగిలించుకుని , ఇక రేపటి నుండి కొత్త కార్తీకను చూస్తారు అని సంతోషంగా చెప్పి అంటీ అంకుల్ చేతులను చుట్టేసి లోపలికి వెళ్ళింది . 

పైకి వెళుతోంటే అంటీ వచ్చి చెల్లిని కౌగిలించుకుని ఇక మూడు పూటలూ నా ప్రియమైన పిల్లల కోసం నేనే వంట చేస్తాను .

అమ్మా ……….

ఇది అమ్మగా నా ఆర్డర్ ……… బుక్స్ చూశావు కదా ఎన్ని ఉన్నాయో ఎంత బరువున్నాయో నా బిడ్డ కృష్ణ మొయ్యడానికి ఎంత కష్టపడుతున్నాడో  , అస్సలు సమయం వృథా కారాదు సరేనా ………

అవునమ్మా …….. చాలా అంటే చాలా బరువున్నాయి . రేయ్ పట్టుకుని పైకిరారా అని నాకు అందించి అమ్మా గుడ్ నైట్ అని ఊపుకుంటూ వెళ్ళిపోయాడు . 

అమ్మతోపాటు నవ్వుకుని అన్నయ్యా ……… సగం ఇవ్వు అని అడిగింది .

అమ్మో ……… నా చెల్లి చేతులు కందిపోవూ గుడ్ నైట్ అమ్మా అని ఇంట్లోకి వెళ్లేంతవరకూ ఉండి , అన్నయ్యా ………ఒక పెద్ద సమస్య తీరిపోయింది . చెప్పానుకదా ఆ అమ్మవారు అనుక్షణం మనకు తోడుగా ఉంటారని …….

అవును చెల్లీ అని ప్రార్థించి పైకి వెళ్ళాము . చెల్లి కింద కూర్చుని బుక్స్ అన్నింటినీ తీసి చూసి రేపు ఉదయం నుండి మీరే నా దేవుళ్ళు అని బుక్స్ మొక్కింది .

చెల్లెమ్మా ………. మిగతా బుక్స్ ఏవో రాసివ్వు రేపు బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరము తెచ్చేస్తాము .

కృష్ణా కార్తీక చెప్పినది నిజమే ……… అప్పుడే ఆకలివేస్తోంది . నాకు కూడా అని నేను నాకు కూడా రా అని చెల్లి ………….

అన్నయ్యలూ , అక్కయ్యా ………. అందుకే వేడి చేసి తీసుకొచ్చాము అని కార్తీక అమ్మతోపాటు లోపలికివచ్చారు .

లవ్ యు అమ్మా , లవ్ యు కార్తీక …………. అంటూ కృష్ణగాడు లొట్టలేసుకుంటూ వచ్చి నాప్రక్కనే కూర్చున్నాడు . 

అమ్మా ………మధ్యాహ్నం దీనివలన సరిగ్గా తినలేదు , నాన్ వెజ్ ఉందా అని అడిగాను .

లవ్ యు అన్నయ్యలూ ………అని వచ్చి మా ఇద్దరి మధ్యన కూర్చుని చేతులను చుట్టేసి , అక్కయ్యా ……… ఈ బుజ్జాయిలతోపాటు నాకు కూడా తినిపించండి .

మహేష్ ………. గమనించాను అందుకే మీకోసం మంచి మంచి పీసులన్నీ మీ అంకుల్ కు కూడా వడ్డించకుండా ప్రక్కకు తీసాను అంటూ చికెన్ , మటన్ , ఫిష్ ……. పాత్రల మూతలను ఓపెన్ చేయగానే , కృష్ణగాడు మరింత లొట్టలేస్తూ లవ్ యు అమ్మా …….. ముందు నాకు వడ్డించండి నోరూరిపోతోంది అని ఆగలేకపోతుండటంతో చెల్లి ప్లేట్ అందించగానే వడ్డించడం ఆలస్యం గబగబా తినేస్తూ సూపర్ సూపర్ …….. అంటున్నాడు .

చెల్లి ప్లేటులో వడ్డించుకొని కార్తీకతోపాటు నాకు తినిపించింది .

మీకు ఏవేవి ఇష్టమో చెప్పండి రోజూ చేస్తాను అని అమ్మ మురిసిపోయింది .

మేము తినేంతవరకూ ఉండి గుడ్ నైట్ చెప్పి , అన్నయ్యా …….కొత్త జీవితాన్ని ప్రసాదించారు . ఎంత హాయిగా ఉందొ మాటల్లో చెప్పలేను అని చెల్లి గుండెలపై వాలి ఉదయమే వచ్చేస్తాను . నేనుకూడా అక్కయ్యను వెతకడానికి వస్తాను అమ్మా నాన్న పర్మిషన్ కూడా తీసుకున్నాను .

చివరి మాట ………. టచ్ చేసావు కార్తీక , అమ్మానాన్నలను ఆడిగావు చూడు అక్కడ ఫ్లాట్ అయిపోయాము . నీ ఇష్టం అనిచెప్పాను .

యాహూ ………. లవ్ యు అండ్ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు . 

రేపటి నుండి బిజీ షెడ్యూల్ వలన ఆరోజు తొందరగానే బెడ్ పై వాలిపోయాము .

అక్కయ్యా ………. అంటూ ఆల్బమ్ హత్తుకొని ఎక్కడ ఉన్నావు , నన్ను చేరడం మీకు ఇష్టం లేదా ……….,మీరు లేని జీవితం నాకు అవసరం లేదు . రోజు రోజూ ఎంత భారంగా గడుస్తున్నాయో తెలుసా ……… మీ వెచ్చటి గుండెలపై వాలి 9 సంవత్సరాలు దాటిపోయింది అని కలవరిస్తూనే నిద్రలోకి జారుకున్నాను.

నెక్స్ట్ రోజు 5:30 కి రెడీ అయ్యి బయటకు వచ్చేలోపు కార్తీక గుడ్ మార్నింగ్ అక్కయ్యా ………. అని కౌగిలించుకుంది . 

కార్తీక ఎంతసేపు అయ్యింది వచ్చి ………..

5 గంటలకే రెడీ అయ్యి వచ్చేసాను అక్కయ్యా ………

మరి లోపలికి రావచ్చు కదా , ఎంత చలివేస్తోంది అని లోపలకు పిలుచుకొనివెళ్లి చెల్లి జర్కిన్ తొడిగింది . 

అక్కయ్యా ……… లవ్ యు soooo మచ్ , నాకు అక్కయ్య ఫోటో చూడాలని ఉంది అని కోరడంతో ఆల్బమ్ చూపించింది.

అమ్మ చెప్పినట్లు నిజంగా దేవతే అక్కయ్య అని తెల్లవారగానే చెల్లి , కార్తీక స్కూటీలో మేము సైకిల్లో బయలుదేరాము .

రేయ్ మామా……… నీ చెల్లి 3 గంటలకే లేచి చదవడం మొదలెట్టేసిందిరా ………

రేయ్ అయితే ఫస్ట్ గుడికి వెళదాము చెల్లీ కార్తీకల కోసం అని గుడికి వెళ్లి అక్కయ్య , చెల్లీ మరియు కార్తీక పేరుమీద పూజ జరిపించి , తల్లీ నావి రెండే రెండు కోరికలు ……

అక్కయ్య కనిపించాలి ………..

చెల్లి డాక్టర్ అవ్వాలి ………….అని ప్రార్థించాను .

అక్కడి నుండి కనిపించిన వీధి , సంధులు వెతికి మళ్లీ నిరాశతోనే 9 గంటలకు ఇంటికి చేరుకున్నాము . 

అమ్మా …….. అందరమూ గుడికివెళ్లాము . అన్నయ్య ………. అక్కయ్య మరియు నా పేరు మీద అర్చన జరిపించారు .

చాలా సంతోషం తల్లీ మీకోసమే మీ నాన్నగారు ఎదురుచూస్తున్నారు అని టిఫిన్ తిన్న తరువాత మహేష్ రెండురోజుల్లో మీ అక్కయ్య గురించి అప్డేట్ తో వస్తాను అని ఆఫీస్ కు వెళ్లిపోయారు . 

థాంక్స్ అంకుల్ అని పైకివెళ్లి నేను ఆన్లైన్ వర్క్ , కృష్ణగాడు స్కూటీ వేసుకుని ఔట్ సైడ్ వర్క్ చెయ్యడానికి వెళుతుంటే చెల్లి వాడికి ఎదురొచ్చి జాగ్రత్త అని పంపించి . స్టడీస్ మొదలెట్టింది . 

అక్కయ్యా ………. అని లోపల చూసి , ష్ ష్ …….అని నోటికి తాళం వేసేసి లవ్ యు లవ్ యు అనివచ్చి ఫిసిక్స్ , కెమిస్ట్రీ అయితే చెల్లి ద్వారా , మాథ్స్ అయితే నాదగ్గరకువచ్చి డౌట్స్ clarify చేస్తూ కాంసెంట్రేషన్ తో చదువడం స్టార్ట్ చేసింది . 

మధ్యాహ్నం వాడు రాగానే వర్క్స్ షిఫ్ట్ చేసుకుని వాడు చెప్పినవాటికి డెలివేరీ ఇచ్చేసి మరొక రెండు గంటలు చిన్నపిల్లల ట్యూషన్ చెప్పి సాయంత్రం ఇంటికి చేరుకున్నాక , చెల్లిని ఎలాగోలా ఒప్పించి కార్తీకను మరియు అమ్మను తోడుగా ఉండమనిచెప్పి మేమిద్దరమే చీకటిపడేంతవరకూ వెతికి చెల్లికి బుక్స్ , కార్తీకకు ఏదో ఒకటి తీసుకునివెళ్ళేవాళ్ళము .

తరువాతిరోజు జైలర్ గారు పంపించిన మా పాస్ బుక్స్ , మరియు ATM లు రాగానే part time జాబ్ వాళ్లకు అకౌంట్ నెంబర్లు ఇవ్వగానే తొలిరోజు ఇద్దరికీ కలిపి 3000 పడటంతో సంతోషంతో ఎగిరి గెంతేసి ఆ అమౌంట్ ను మొత్తం రూపాయి ఖర్చు చెయ్యకుండా సేవ్ చేసాము . 

అలా రెండు రోజులు ఏ ఆటంకం లేకుండా సాగిపోతోంది . 

అంకుల్ ఆరోజు సాయంత్రం నిరాశతో వచ్చి మహేష్ ……. మొత్తం మొత్తం హైద్రాబాద్ లోని ఓటర్లను మొత్తం టాలీ చేసాము . ఎక్కడా జాడ లేదు . 

అంకుల్ …………

ఆశ కోల్పోవద్దు మహేష్ , రేపటి నుండి హైద్రాబాద్ చుట్టుప్రక్కల ఊళ్ళు , ఆ తరువాత కావాలంటే స్టేట్ మొత్తం enquiry చేయిస్తాను .

ఎమోషనల్ అయ్యి థాంక్యూ soooo మచ్ అంకుల్ అని ఆ సాయంత్రం మొత్తం చెల్లి ఒడిలో తలవాల్చి డిన్నర్ కూడా చెయ్యకుండా ఉదయం వరకూ అలాగే పడుకుండిపోయాను . 

పాపం చెల్లి నాకోసం నిద్రపోకుండా కదలకుండా అలాగే కూర్చుంది .

రేయ్ మామా …….. నీకు బుద్ధున్దా , ఎత్తి బెడ్ పై పడుకోబెట్టొచ్చు కాదు కాదు విసరొచ్చు కదరా , వెళ్లు వెళ్లి మధ్యాహ్నం వరకూ గుండెలపై వాల్చుకొని , లేదు లేదు రాత్రన్తా కదలకుండా కూర్చోవడం వలన కాళ్ళు పట్టేసుకొని ఉంటాయి , పాదాలను నీపై ఉంచుకుని మృదువుగా నొక్కి హాయిగా నిద్రపోయాక , గుండెలపైనో లేక వెనుక నుండో హత్తుకుని జోకొట్టు ………..

చెల్లీ …….. లవ్ యు లవ్ యు sooooo మచ్ రా అని గుండెలపై హత్తుకొని లోపలికి పంపించి . ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకూ నేనే వర్క్ చేసాను .

అలా 3 రోజులకు ఇద్దరమూ కలిసి 8 వేల కు పైనే సంపాదించాము . చెల్లీ వాడి birthday మరొక రెండు రోజులు ఉంది . ఆ అమౌంట్ కూడా కలుస్తుంది కాబట్టి , పండుగలా జరుపుకోవచ్చు అని కాంపౌండ్ లోకివచ్చి , 

మొదట జైలర్ అమ్మకు కాల్ చేసి అమ్మా అడ్రస్ పంపించాను .

మహేష్ నా తల్లి కాదు కాదు ఇక నుండి నీ చెల్లి కదా , నీ చెల్లి పుట్టినరోజు ఉదయం అక్కడ ఉంటాను అనిచెప్పడంతో చాలా సంతోషించాను .

నెక్స్ట్ కృష్ణగాడి అన్నయ్యకు కాల్ చేసి అమ్మకు ఇవ్వమని చెప్పి , అమ్మా నీకొడుకు పుట్టినరోజు నాడే నీ కోడలు పుట్టినరోజు కూడా , ఇద్దరికీ తెలపకుండా సంబరంలా మీ కోడలు జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజుకు ముగ్గురూ వస్తున్నారు అంతే అన్నయ్య అన్నీ ఏర్పాట్లు చూసుకుంటారు అని అన్నయ్యతో మాట్లాడాను .

నెక్స్ట్ అంకుల్ కు కాల్ చేసి విషయం చెప్పాను . అమ్మ మొబైల్ అందుకొని అంతులేని సంతోషంతో మేము రాకుండా నా తల్లి పుట్టినరోజా ………, మహేష్ అలాగే నీవలన సంవత్సరాల తరువాత నా ఫ్రెండ్ ను కూడా డైరెక్ట్ గా కలవబోతున్నాను అని ఆనందం వ్యక్తం చేశారు .

ఆ వెంటనే పెద్దయ్యకు కాల్ చేసి అన్నయ్య ఏర్పాటు చేస్తాడు వీలుచూసుకుని రండి అని ప్రేమతో ఆహ్వానించాను .

నెక్స్ట్ విశ్వ సర్ కు కాల్ చేసి విషయం చెప్పాను .

నాకు ముందే తెలుసు మహేష్ వాళ్ళు ఒకరికోసం ఒకరు పుట్టారని తప్పకుండా వస్తాము అని మేడం మాట్లాడారు . 

జైలర్ గారికి కాల్ చేసాను . లవ్ to మహేష్……. నాకు కుదaరదు కానీ మేడం మీ తమ్ముణ్ణి విశ్వ వెంట పంపిస్తాను అనిచెప్పడంతో థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అని అంతులేని ఆనందంతో యాహూ ……….. అని గట్టిగా కేకవేశాను .

అందరూ పైనుండి చూసి లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ……… అని పొంగిపోయారు ……

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 83, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page