Srungara Kathamaalika

Srungara Kathamaalika – 85 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 85 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 85 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

హ్యాపీ birthday రా …….. అని కృష్ణగాడు కళ్లపై ముద్దులుపెట్టి , నీ ప్రాణమైన వాళ్ళు కలిసిన తరువాతనే , జైల్ నుండి స్వేచ్ఛగా బయటకు వచ్చిన తరువాట్జ్ పుట్టినరోజు జరుపుకుంటానని నీకోరిక ఈరోజుతో తీరబోతోంది రా , వచ్చి కేక్ కట్ చెయ్యి అని నావైవు సైగచేసి decoration లోపలికి పిలుచుకునివెళ్లాడు .

చుట్టూ రంగురంగుల పూలు , లైట్స్ ను తిరిగిచూసి పరవశించిపోతూ పెదాలపై చిరునవ్వుతో వెలిగిపోతున్న కళ్ళతో లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ……… అని ఇద్దరి చేతులనూ చుట్టేసింది .

కృష్ణా …….. birthday గర్ల్ , మీ అన్నయ్య నీకోసం ప్లాన్ గీసి రెండురోజుల్లో ఇద్దరమూ కాదు కాదు అంకుల్ కూడా సంతోషంతో …………

అన్నయ్యా ……… ఆరోజు స్కెచ్ వేసింది నాకోసమేనా , లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ………. దేవలోకంలో ఉన్నట్లుగా ఉంది అని మైమరిచిపోతోంది .

కృష్ణగాడు క్యాండిల్ వెలిగించబోతుంటే …………

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

రేయ్ మామా కేక్ ఇధికాదు ………. కార్తీక అని సైగచేసాను .

పరుగున కిందకువెళ్లి మరొక కేక్ తీసుకొచ్చి అందించి దానిని తీసేసి లోపల ఉంచింది .

చెల్లెమ్మా ……… స్వయంగా నీ చేతులతో కేక్ ప్ చెయ్యమనిచెప్పాను .

మరొక సర్ప్రైజ్ ……….. wow లవ్ యు లవ్ యు లోబ్ యు sooooooo మచ్ అన్నయ్యా ………. అంటూ అతినెమ్మదిగా ఓపెన్ చేస్తుంటే ,

నాకు తెలియకుండా మరొక కేక్ వీడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చాడు …….. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అని కన్నార్పకుండా బాక్స్ వైపే చూస్తున్నాడు .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

చెల్లి ఓపెన్ చేసి Happy birthday to మ్యాచ్ మేడ్ ఇన్ బ్రహ్మలోకం కృష్ణ – కృష్ణ both , from వాసంతి అక్కయ్య , మహేష్ , కార్తీక అని చదివి ఆనందబాస్పాలతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని అమాంతం ఏకమయ్యేలా కౌగిలించుకుని , రేయ్ my లవ్ happy birthday అని ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది .

ఇద్దరూ మైమరిచిపోయి ఒకరి భుజాలపై మరొకరు వేసుకుని ప్రాణంలా కన్నార్పకుండా చూసుకుంటూ happy birthday my లవ్ – happy birthday my హార్ట్ ……….. అని చిరునవ్వులు చిందిస్తూ కొన్ని క్షణాలపాటు చెప్పుకుంటూనే ఉన్నారు .

వాడిచేతిలోని రిమోట్ అందుకొని బయటకువచ్చి మరొక దారం లాగి రిమోట్ బటన్ నొక్కి వెళ్లి కార్తీక వెనుక దాచుకుని వారి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను .

ఇద్దరిపై పూల వర్షం , పైన ఆకాశంలోకి క్రాకర్స్ మరియు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఎగరడం ఇద్దరూ హత్తుకొని చూసి పరవశించిపోయి , 

కృష్ణ ………. నీతోపాటు నాకు తెలియకుండా నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు మీ అన్నయ్య , రేయ్ అంటూ చుట్టూ చూసి కనిపించకపోవడంతో , ఇందుకేనారా కాస్త కంట్రోల్ లో ఉండమన్నావు . ముందు నువ్వెక్కడ దాక్కున్నావో బయటకురా ……. నన్ను ఆపడం ఇప్పుడు ఎవరివల్లా కాదు .

హ్యాపీ birthday కృష్ణ అన్నయ్యా ………. నా గిఫ్ట్ ఇదిగో అంటూ ప్రక్కకు తప్పుకుంది.

The బెస్ట్ గిఫ్ట్ కార్తీక అంటూ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి అమాంతం నన్ను ఎముకలు విరిగిపోయేంతలా హత్తుకొని లవ్ యు రా మామా అంటూ పైకెత్తి గిరగిరా తిప్పాడు .

అందరూ సంతోషంతో నవ్వుకుని తల్లీ …….. మీ అన్నయ్య చెప్పినట్లు మీరు ఆ బ్రహ్మలోకంలోనే ఒకటిగా సృష్టింపబడ్డారు అని హ్యాపీ birthday కృష్ణ అని విష్ చెయ్యడంతో కిందకు దింపాడు .

థాంక్స్ అంకుల్ , అంటీ , కార్తీక ………. అంటూ సిగ్గుపడిపోతున్నాడు .

థాంక్స్ అంకుల్ ఒళ్ళు హూనం అయిపోయింది ……….

లవ్ యు అన్నయ్యా , లవ్ యు రా మామా ……. అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకొని బుగ్గలపై ముద్దులుపెట్టారు .

పుట్టినరోజు శుభాకాంక్షలు my హార్ట్స్ అని వాణ్ణి హత్తుకొని చెల్లీ నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను .

రేయ్ నా పుట్టినరోజు decoration నాతోనే చేయించావు కదా ……….

మరి నిన్న చెల్లి పుట్టినరోజు అని చెబితే , నువ్వు చెప్పబోయి ఆగిపోతావా , నా ప్రాణం రా నువ్వు నీ birthday నాకు గుర్తుండదా ………. అందుకే ఈ అందమైన శిక్ష వేసాను అని అందరమూ మొత్తం decoration ను చూసి మురిసిపోయాము .

లవ్ యు రా …….. మామా అదీ అదీ , మన birthday లు మనం చెప్పుకోకూడదు కదా , నీ చెల్లి పుట్టినరోజే నేను పుట్టాను అని తెలిసినా క్షణం నుండి నా పాదాలు నేలపై నిలవటం లేదురా , అలా అలా గాలిలో తెలిపోతున్నట్లుగా ఉంది . 

మీరు పుట్టినదే ఒకరికోసం మరొకరురా ఈరోజుతో ఆ దేవుడే మా అందరికీ తెలిసేలా చేసాడు అని పరవశించిపోయి రండి కేక్ కట్ చేసి సంబరాన్ని మొదలుపెట్టండి అనిచెప్పాను .

అంటే అన్నయ్యా ……….. ఇక్కడితో ఆగలేదా , 

హ హ హ ………. అని నవ్వుకుని ఇద్దరినీ కేక్ ముందు నిలబెట్టాను.

లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని , అక్కయ్య పేరుపై స్పృశించి క్యాండిల్ వెలిగించి ఇద్దరూ కత్తి అందుకొని ఒకరినొకరు ప్రాణంలా చూసుకుని నావైపు చూస్తూ కట్ చేశారు . మళ్లీ పూల వర్షం కురిసింది . అందరమూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి చప్పట్లతో సంతోషించాము .

ఇద్దరూ కేక్ తీసుకొచ్చి నాకు తినిపించగానే , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో హత్తుకొని కేక్ తినిపించి విషెస్ తెలిపి , చెల్లీ మీ అన్నయ్య నుండి లవ్లీ గిఫ్ట్ అని చిన్న బాక్స్ అందించాను .

రేయ్ నీ చెల్లికి మాత్రమేనా ………

నీకు నా ప్రాణమైన చెల్లిని ఎప్పుడో ఇచ్చాను కదరా …….

వాడు సిగ్గుతో తలదించుకొని లవ్ యు రా మామా , ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఈ విశ్వంలోని ఉండదు అని చెల్లి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి I LOVU YOU my లవ్లీ హార్ట్ అనిచెప్పాడు .

చెల్లి మురిసిపోయి గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి వాడికి చూపించి ఆనందబాస్పాలతో నావైపే ప్రాణంలా చూస్తున్నారు .

అన్నయ్య ఏమిచ్చారు అని కార్తీక ముందుకువచ్చి చూసి dad mom లవ్లీ ప్లాటినం రింగ్స్ …….. అక్కయ్యా అన్నయ్యా మా ముందే మార్చుకోండి అని కోరిక కోరింది .

ఇద్దరూ నావైపు చూసారు .

అందికోసమే కదా తెచ్చినది ……….

అమితానందంతో ఇద్దరూ వచ్చి నన్ను రెండువైపులా చుట్టేసి నా ముందే రింగ్స్ ఒకరికొకరు వేలికి మార్చుకున్నారు . లవ్ యు రా లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అని మాటల్లో కూడా చెప్పలేని సంతోషంతో నా గుండెలపై వాలిపోయింది .

ఈ ఆనందం చూడటం కోసం ఏమైనా చేస్తాము చెల్లీ మేము అని ఇద్దరమూ సంతోషంతో చేతులను పైకెత్తి మళ్లీ రిమోట్ కలిసి నొక్కాము . మళ్లీ ఆకాశం లోకి బాణాసంచా పేలి సంబరాలను మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి .

అంకుల్ మా ఆనందాలను మొత్తం వీడియో తీస్తున్నారు .

అన్నయ్యా , అక్కయ్యా …….. a small గిఫ్ట్ అని కార్తీక అందించింది .

లవ్ యు కార్తీక అని అందుకొని కేక్ అందుకొని అంటీతోపాటు తినిపించారు . 

Dad ఇటు ఇవ్వండి అని మొబైల్ కార్తీక అందుకుంది . 

అంకుల్ విషెస్ తెలిపి కేక్ తినిపించారు . థాంక్యూ sooooo మచ్ అంకుల్ అని కేక్ తింటూ పండుగలా జరుపుకున్నాము . బోలెడన్ని సెల్ఫీలు , ఫోటోలు తీసుకున్నాము.

కొద్దిసేపటి తరువాత అంటీ అంకుల్ మరొకసారి విష్ చేసి కిందకువెళ్లిపోయారు .

అన్నయ్యా ………. అక్కయ్యను కొరుక్కుని తినేసేయ్ అని , అక్కయ్య పేరుమొత్తం కట్ చేసి కేక్ నాకు అందించింది . 

అక్కయ్యను కలిసిన తరువాత కూడా మొదటగా చేసేది ఇదెచెల్లీ ఇన్ని సంవత్సరాల విరహం ……… అని కసితో చెల్లి చెవిలో గుసగుసలాడి . ప్రాణంలా కేక్ ను నోటిలోకి తీసుకుని లవ్ యు soooooo మచ్ అక్కయ్యా …….. అని తినేసి soooo స్వీట్ ,

అన్నయ్యా ………. మన అక్కయ్య మరింత స్వీట్ గా ఉంటుంది అని గుసగుసలాడి ఇద్దరమూ సంతోషంతో నవ్వుకున్నాము .

Birthday కపుల్ ఉదయం సెలెబ్రేషన్స్ చాలా ఉన్నాయి , ఒకరి కౌగి……… అయినా మీకు చెప్పాలా ఏంటి ఎంజాయ్ అని సిగ్గుపడుతూ చెప్పాను . 

చెల్లి వాడి గుండెలపై వాలిపోయి ఏకమయ్యేలా చుట్టేసింది .

లవ్ యు రా …….. మామా , మరి నువ్వు .

పదే పదినిమిషాలు చిన్న పని ఉంది కింద పూర్తిచేసి పడుకోవడమే అనిచెప్పాను .

అయితే పదా పూర్తిచేసే అందరమూ ఒకేసారి పడుకుందాము .

రేయ్ మామా ……… తొలి birthday , చెల్లి మనకోసం – నువ్వు నాకోసం సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోలేదు . ఆ తియ్యని ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియదా …….. చెప్పాను కదా పదేపది నిమిషాలు అని కార్తీక నాకు సహాయం చేస్తుంది please please ……… చెల్లి కోరికలన్నీ తీర్చు , రేయ్ ఆర్డర్ వేస్తున్నాను .

అన్నయ్యా ……… మేమూ సహాయం చేస్తాము .

చెల్లీ ఇప్పుడు నువ్వూ స్టార్ట్ చేశావా ……… మిమ్మల్ని ఇలాకాదు అని ఇంటిలోకి వదిలి బయట గడియ పెట్టేసాను . చెల్లీ ……… ఈరోజును జీవితంలో మరిచిపోలేనంతలా ఆస్వాదించండి , రేయ్ మామా ఓన్లీ ముద్దులవరకే ……….

లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ………

పెద్ద దీనికి వీడు శోభనం గదిలాగా బయట నుండి గడియ పెట్టాడు . సరే ఏమిచేస్తాం నా హార్ట్ అన్నయ్య ఆర్డర్ అని సంతోషంతో నవ్వుకుని నాకు వినిపించేలా ముద్దుపెట్టాడు .

ఇద్దరమూ ఒకేసారి లవ్ యు మామా , లవ్ యు మామా అని గడియ తీసేసి సిగ్గుపడుతున్న కార్తీకతోపాటు కిందకువచ్చి , కార్తీక వెళ్లి హాయిగా నిద్రపో గుడ్ నైట్ అనిచెప్పాను .

అన్నయ్యా ……… పైన హెల్ప్ అన్నారు .

అలాచెప్పకపోతే వాళ్ళుకూడా కిందకు వచ్చేస్తారు . చిన్నపనే వెళ్లు కార్తీక గుడ్ నైట్ అనిచెప్పి పంపించాను .

అన్నయ్యా …….. ఇప్పుడు మార్నింగ్ అనిచెప్పి ముసిముసినవ్వులతో వాటర్ బాటిల్ నాకు అందించి వెళ్లి అన్నయ్యా ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యండి అని తలుపేసుకుంది .

రేపు సాయంత్రం అందరూ ప్రియమైనవాళ్ళు వచ్చాక జరుపుకునే birthday సెలబ్రేషన్ కోసం కాంపౌండ్ లో ఉంచిన వస్తువులతో పని మొదలెట్టాను . రెండు నిమిషాలకే బయట మొత్తం లైట్స్ వెలిగి any help అని అంకుల్ వచ్చారు .

అంకుల్ మీరు పడుకోలేదా నేను చూసుకుంటాను ………

ఒక్కడివే అయితే సమయం సరిపోదు మహేష్ , నా చేతనైన సహాయం నెనుచేస్తాను . ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమీ కాదు నువ్వు ఏకంగా ఇది మూడో రోజు . నీకు సహాయం చెయ్యకుండా లోపలికివెలితే మీ అంటీ చెల్లి కోపాగ్నికి దహనం అయిపోతాను అని చెబుతుండగానే , అంటీ కార్తీక నవ్వుతూ వచ్చి టీ అందించారు .

లవ్ యు అంటీ , లవ్ యు కార్తీక అని చిరునవ్వుతో టీ తాగి ఉదయం 5 గంటలలోపు ఫ్లవర్స్ , లైటింగ్స్ మొత్తం పని ఫినిష్ చేసేసి ఇద్దరమూ అలసిపోయి అక్కడికక్కడే గడ్డిలో వాలిపోయాము.

రోజూలానే చెల్లి వాడి గుండెలపై తెలీకవారకముందే కళ్ళుతెరిచి happy birthday my లవ్ అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి స్నానం చేసి నాకోసం హాల్లోకి వచ్చి చూసి లేకపోవడంతో కృష్ణ కృష్ణ ………. అన్నయ్య నాకు తెలిసి పడుకున్నట్లు లేరు అని లేపింది .

హ్యాపీ birthday డార్లింగ్ ………. 

Ok ok ……… అన్నయ్య లేరు అని చేతిని పట్టుకుని లేపింది .

అవునా ……… అంటూ కిందకువచ్చి అంకుల్ తోపాటు గడ్డిలో పడుకుని ఉండటం చూసి పైకివెళ్లి మీ అన్నయ్య కింద హాయిగా నిద్రపోతున్నాడు గడ్డిలో అనిచెప్పాడు.

గడ్డిలోనా ……. అంటూ కంగారుపడుతూ కిందకువచ్చి , రాత్రంతా కష్టపడి చేసిన decoration ను చూసి కళ్ళల్లో చెమ్మతో అన్నయ్యా …….. అని ప్రక్కనే కూర్చుంది.

అంకుల్ కు మెలకువ వచ్చి లేచి తల్లీ నేనూ హెల్ప్ చేసాను కానీ నేను నుద్రపోయాక కూడా మొత్తం పూర్తిచేసి పడుకున్నాడు మహేష్ , చాలాబాగుంది కదా తల్లీ హ్యాపీ birthday ……… నీ సంతోషం కోసం మీ అన్నయ్య ఏమైనా చేస్తాడు . ప్రాణంలా చూసుకునే ఇద్దరు నీ ప్రక్కనే ఉండటం నీ అదృష్టం తల్లీ , మీ అన్నయ్య మరికొంతసేపు పడుకొనివ్వు అని సంతోషంతో లేచి వెళ్లిపోయారు . 

కళ్ళల్లో చెమ్మతో నా తలను తన ఒడిలో నెమ్మదిగా ఉంచుకుని లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ………. అని ప్రాణంలా కురులను నిమురుతూ జోకొట్టింది . కృష్ణ గాడు దుప్పటి తీసుకొచ్చి కప్పడంతో ఉమ్మా ……… అంటూ వాడికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది .

చెల్లి కన్నీటి చుక్క నా బుగ్గపై పడటంతో మెలకువవచ్చి చూస్తే చెల్లి ఒడిలో పడుకున్నాను . చెల్లి బాధపడటం చూసి మొత్తం అర్థమైపోయి , చెల్లెమ్మా అర గంట పనిచేశానా బాగా నిద్రవచ్చేసింది . 

రేయ్ ……… అర గంటలో ఇదంతా నమ్మమంటావు అని కొట్టడానికి వచ్చి చేతిని అందుకుని లవ్ యు రా మమా అని ఉద్వేగానికి లోనయ్యాడు .

మీరు బాధపడటానికా ఇదంతా ఇష్టపడి సంతోషంతో చేసింది అని లేచి చెల్లి కన్నీళ్లను తుడుచి , ఈరోజు మాత్రం నాచెల్లి చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి . కావాలంటే రేపు ఎంతసేపైనా ఏడువు అనిచెప్పాను .

అంతే చెల్లి మూసిముసినవ్వులు నవ్వడం చూసి లవ్ యు చెల్లీ , ఇద్దరికీ నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఇద్దరి చేతులనూ నా గుండెలపై హత్తుకున్నాను .

అన్నయ్యా ……… పైకివచ్చి బెడ్ పై కాసేపు హాయిగా పడుకో , ఈరోజు మేమిద్దరమూ అక్కయ్యను వేతకడానికి వెళతాము అనిచెప్పింది .

అక్కయ్య కనిపించకపోతే నిరాశపడతారని …….. చెల్లీ ఈరోజు మనం వెళ్లడం లేదు ఎందుకో తరువాత చెబుతాను . కొత్త లంగా ఓణీలో దేవకన్యలా ఉన్నావు చెల్లీ ……. , రేయ్ నువ్వు ఇంకా ……. తొందరగా వెళ్లి రెడీ అవ్వు గుడికి వెళ్ళొద్దాము అనిచెప్పాను.

అన్నయ్యా ……… విశ్వ సర్ మేడం అమ్మ ఇష్టంతో ఇందులో బాగుంటావు తల్లీ అని వారే సెలెక్ట్ చేశారు . 

నీ ఫ్రెండ్ చూసికూడా ఎలా ఉన్నానో చెప్పనేలేదు .

అధికాదు ఏంజెల్ నువ్వు మీ అన్నయ్య కనపడలేదనే కంగారులో ఉన్నావు . నేను దివి నుండి దిగివచ్చిన అప్సరసలా ఉన్నావని చెప్పాననుకో ,నేను ఇంత టెన్షన్ లో ఉంటే నీకు రొమాన్స్ లా ఉందా అని కొట్టినా కొడతావు అని చెప్పలేదు .

ఇద్దరమూ నవ్వుకుని పైకి వెళ్ళాము .

కృష్ణగాడి తరువాత తల స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని పూజ సామాగ్రి తీసుకుని కిందకువచ్చాము .

హ్యాపీ birthday అక్కయ్యా , అన్నయ్యా ………. గుడికి కదా నేను కూడా రెడీ అనిచెప్పడంతో , 

లవ్ యు చెల్లీ అని చెల్లి కార్తీకను హత్తుకుని స్కూటీ , బుల్లెట్ లో గుడికి చేరుకున్నాము .

పూజారి గారు కృష్ణ – కృష్ణవేణి ఇద్దరి పుట్టినరోజు ఈరోజు , వారి పేర్ల మీద అర్చన అభిషేకం అష్టోత్తరాం…….. ఇలా ఎన్ని పూజలు ఉంటే అన్నీ జరిపించండి అని సంతోషంతో చెప్పాను .

పూజారి గారు అలాగే మా అక్కయ్య వాసంతి ఎక్కడ ఉన్నా క్షేమంగా , సంతోషంగా ఉండేలా ……. ప్రతిక్షణం ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండేలా పూజ జరిపించండి . మా అన్నయ్య మహేష్ , చెల్లి కార్తీక పేరుమీద కూడా అని చెప్పింది .

అలాగే తల్లీ అని పూజ బుట్టీ అందుకుని పూజ జరిపిస్తున్నారు .

లవ్ యు చెల్లీ అని తలపై చేతితో స్పృశించాను .

మా అక్కయ్యకు అక్కచెల్లెళ్ళు అంటే ప్రాణం అని హత్తుకుంది కార్తీక . 

పూజారిగారు చాలాసేపు పూజ జరిపించి మీ కోరికలన్నీ తీరుతాయి తల్లీ అని హారతి అందించారు .

చాలా సంతోషం పూజారిగారు అని పెద్ద నోటుని చెల్లి చేతుల ద్వారా హారతి పళ్ళెంలో వేయించాను .

తీర్థం ప్రసాదం అందుకుని కాసేపు ప్రశాంతంగా ఆలయ ప్రాంగణంలో కూర్చుని కృష్ణగాడు అందించిన కొబ్బరి ముక్కను తినేసి ఇంటికి చేరుకున్నాము.

తల్లీ కృష్ణ నీకోసం ఒకరు వచ్చారు ………..

ఎవరు అంటీ అని చెల్లి అడిగింది .

మీ అమ్మ అని చెప్పారు . చాలా సంతోషంతో మన ఇంట్లోనే సోఫాలో కూర్చోబెట్టాను .

అమ్మ వచ్చిందా ………. ,రేయ్ కృష్ణ , అన్నయ్యా అంటూ మా చేతులను పట్టుకుని గుమ్మం దగ్గరకువెళ్లి చూసి , ఆనందబాస్పాలతో అమ్మా …….. అని పరుగునవెళ్లి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసింది .

చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి లేచి నేరుగా మాదగ్గరకువచ్చి , మాఇద్దరి బుగ్గలను స్పృశించి , దాని ఆనందం చెబుతోంది ……… అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని happy birthday కృష్ణ ……… , కాంపౌండ్ మరియు పైన చూసాను మీ పుట్టినరోజులు నా బిడ్డ ఎంత సంబరంలా జరిపించాడోనని అని నావైపు చూసి , నన్ను ఆహ్వానించినందుకు లవ్ యు మహేష్ చల్లగా ఉండండి అని దీవించింది .

ఇప్పుడు రా తల్లీ ……… అని బుంగమూతిపెట్టుకున్న చెల్లిని చూసి నవ్వుకుని , అవును నిజమే నా బంగారుతల్లిని ఇంత ప్రాణంలా చూసుకుంటున్న మీ అన్నయ్య , లవర్ అంటేనే నాకు చాలా ఇష్టం అని ప్రక్కనే కూర్చుని , నా బంగారుతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి చెప్పింది .

లవ్ యు అమ్మా ………. మీమాటలు వింటుంటే హృదయం పులకించిపోతోంది . అన్నయ్యకు నా పుట్టినరోజు ఎలా తెలుసు అనుకున్నాను . మీరిద్దరూ టచ్ లో ఉన్నారన్నమాట .

అవును తల్లీ వారం ముందే కాల్ చేసి తెలుసుకుని అమ్మా ……..చెల్లి సంతోషం కోసం మీరు తప్పకుండా రావాల్సిందే అనిచెప్పారు , ఆ మాట కోసమే నువ్వు పుట్టిన క్షణం నుండి ఎదురుచూస్తున్నానా అలా వైజాగ్ చేరుకుని ఉదయం ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను .

నా తల్లి కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అని జ్యూవెలరీ బాక్స్ అందించింది .

ఓపెన్ చేసి చూసి అమ్మా ………. నేను తీసుకోలేనమ్మా ,

నువ్వే తీసుకుంటావు , నా బంగారుతల్లి మనసు నాకు తెలియదా ……… నీ లవర్ కోసం కూడా తీసుకొచ్చానులే అని అందించబోతే వాడు వద్దన్నాడు . కృష్ణ నువ్వు కూడా బ్రతిమిలాడి తీసుకుంటావు , తల్లీ మీ అన్నయ్య కోసం కూడా తీసుకొచ్చానులే అంటూ జ్యూవెలరీ బాక్స్ అందించింది .

లవ్ యు sooooo మచ్ అమ్మా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .

మహేష్ అని పిలవడంతో అమ్మ ముందు మోకాళ్లపై కూర్చున్నాను . 

తల్లీ ఓపెన్ చెయ్యి అనిచెప్పడంతో తీసి లవ్లీ బ్రేస్ లెట్ wow ……… 

తల్లీ నువ్వే మీ అన్నయ్య చేతికి …………

లవ్ to అమ్మా అని , అమ్మా …….. నాకెందుకు ,

వెంటనే చెల్లి నా నోటిని వేలితో మూసేసి , చేతిని అందుకుని తగిలించింది .

తల్లీ మీరిద్దరూ ఎలాగో వద్దన్నారు కదా వెనక్కు తీసుకెళ్లిపోతాను అని అమ్మ నావైపు చూసి నవ్వుకుని బ్యాగులో పెట్టేస్తోంది .

అమ్మా ………ముందే ముగ్గురికీ తెచ్చాను అని చెప్పకుండా ………. please please అమ్మా …….., రేయ్ నువ్వు రా అని కృష్ణగాన్ని పిలిచింది .

వాడు వచ్చి నవ్వుతున్న నా ప్రక్కనే కూర్చుని అమ్మా ……….

మీ ముగ్గురినీ చూస్తుంటే నా హృదయం సంతోషంతో నిండిపోతోంది అని దీవించి కృష్ణగాడికి చెల్లి బ్రేస్ లెట్ వేస్తే , కృష్ణగాడు చెల్లి మెడలో చైన్ వేసాడు .

కార్తీక దూరం నుండి సంతోషంతో చప్పట్లు కొట్టడం అమ్మ చూసింది .

అమ్మా …….. చెల్లి కార్తీక అని పరిచయం చేసింది . 

అమ్మా ……. అంటూ కార్తీక వచ్చి అమ్మ పాదాలను తాకింది .

మహేష్ మరొక చెల్లికూడా ఉందని చెప్పొచ్చుకదా అని మెడలోని చైన్ తియ్యబోతే , అమ్మా …….. మీ ఆశీర్వాదం చాలు అని చెల్లిప్రక్కనే కూర్చుంది .

అమ్మా ……… అన్నయ్య ఇచ్చిన లవ్లీ గిఫ్ట్స్ అని ఇద్దరి వేళ్ళనూ చూపించింది .

అయితే ఇద్దరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారన్నమాట , మీ అన్నయ్య సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు అని సంతోషంతో , సిగ్గుపడుతున్న చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .

అక్కయ్య గారూ టిఫిన్ చేద్దురు రండి అని అంటీ పిలిచారు . 

ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కయ్య గారు , మేము బయట తింటాము అని బదులిచ్చారు అమ్మ .

మీ పిల్లలు ముగ్గురూ నాకు నా తల్లితో సమానం ఎంతమంది అయినా రానివ్వండి అందరికీ వండిపెడతాను . నా కూతురు కూడా వారం నుండీ వంట నేర్చుకుంటోంది . 

అమ్మా ……..ఇంకెవరు వస్తున్నారు .

మీ అన్నయ్య సర్ప్రైజ్ ప్లాన్ చేసాడు తల్లీ నాలానే మరికొందరు వస్తారు . నువ్వు అలా ఎంజాయ్ చేస్తూ ఉండు . అందరమూ కలిసే ఫ్లైట్ లో వచ్చాము . వాళ్ళు లగేజీ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటే నా తల్లినీ , కొడుకులనూ వెంటనే చూడాలని వచ్చేసాను అనేంతలో బయట వెహికల్ ఆగిన సౌండ్ రావడంతో తల్లీ వెళ్ళిచూడు అని ముద్దుపెట్టి పంపించింది . 

అన్నయ్యా ……… ఎవరు అని నా నుదుటిపై ముద్దుపెట్టి బయటకు పరుగుతీసింది .

నెక్స్ట్ రోజు ఉదయం కూడా చెల్లి 3 గంటలకే లేచి 5 వరకూ చదివి మమ్మల్ని లేపింది . ముగ్గురమూ ఒకరితరువాత మరొకరము తేదీ అయ్యి బయటకువస్తే కార్తీక సంతోషమైన చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ స్వాగతం పలకడంతో , ముగ్గురమూ ఆనందించి గుడ్ మార్నింగ్ చెప్పి అక్కయ్య దర్శనానికై బయలుదేరాము . 

దగ్గరలో ఉన్న చుట్టుప్రక్కల వీధులన్నీ ప్రతి ఇంటినీ వెతకడం పూర్తవ్వడంతో , కొన్ని కిలోమీటర్లు చెల్లి కార్తీక వెనుకాలే సైకిల్ తొక్కుతూ రావడం చూసి బాధతో అన్నయ్యా , రేయ్ ……….. మీరు బైకులో రండి మేము సైకిల్ తొక్కుతూ వస్తాము . అవునన్నయ్యా ………. అని కార్తీక కూడా చెప్పింది .

చెల్లెమ్మా ……… మరికొంత దూరమే కదా వెళ్లి ఇక నెమ్మదిగా వీధులన్నీ వేతకడమే , నా చెల్లెళ్లతో సైకిల్ తొక్కిస్తే ఈ హృదయం తట్టుకోగలదా , మీ అన్నయ్యా నీ ప్రియుడుకి ఈ కష్టం అలవాటే చెల్లీ ………. అందులోనూ మన అక్కయ్యను వెతికే కష్టంలో ఉత్సాహం మాటల్లో చెప్పలేము ఏరా ………

అంతే మామ్స్ ………. అంటూ హైఫై కొట్టుకుని వేగంతో తొక్కుతూ నవ్వుతూ చెల్లీ స్కూటీని దాటేసి నవ్వుతూ చెల్లీ మేమే ముందు అంటూ ముందుకువెళ్లిపోయాము . 

 చెల్లి లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ……… అంటూ ఆనందిస్తుంటే , అక్కయ్యా ……… అన్నయ్యల కంటే మనమే ముందుకువెళ్లాలి అని చెల్లిని వెనుక నుండి గట్టిగా హత్తుకొని చెప్పింది .

 చెల్లికి ఇలాగే బాగుంది అని అనిపించినా , కార్తీక కోరిక తీర్చాలని అంతేనంటావా కార్తీక అని ఆక్సిలేటర్ తిప్పుతూ వేగం అందుకొని క్షణాల్లో మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయింది .

అన్నయ్యలూ ………. మేమే ఫస్ట్ మేమే ఫస్ట్ అంటూ కార్తీక ఒకచేతిని ఎత్తి సంతోషించడం చూసి నవ్వుకుని , చెల్లీ రేయ్ జాగ్రత్త అని ఇద్దరమూ కంగారుతో సడెన్ గా వేగం తగ్గించాము .

చెల్లి మిర్రర్ లో చూసి వేగం తగ్గించి మా దగ్గరకు చేరుకుని లవ్ యు అన్నయ్యా , కృష్ణ ……… కార్తీక ఆశపడితేనూ ……… , 

అయితే మేమే ఫస్ట్ అంటూ ఇద్దరమూ చేతులు కొట్టుకుని వేగం అందుకున్నాము .

అక్కయ్యా ………. అన్నయ్యలు కంగారుపడతారు నెమ్మదిగానే వెళ్లు , అన్నయ్యలే ఎప్పుడూ ఫస్ట్ ఉండాలి అని చెప్పింది .

లవ్ యు కార్తీక ఉమ్మా …….. అని అద్దం లో ముద్దుపెట్టింది .

నిన్న ఎక్కడయితే ఆపామో ఆ వీధిని చేరుకునేసరికి అరగంట పట్టింది . ఇక రెండుగా విడిపోయి అక్కయ్య కోసం ఫొటోలతో వేట ప్రారంభుంచాము . 9 గంటలవరకూ ఆ ఏరియా వీధులన్నీ తిరిగినా ఎక్కడా అక్కయ్య జాడ లేకపోవడంతో రోజూలానే అలవాటైపోయిన నిరాశతోనే ఇంటికి చేరుకునేటప్పటికి 10 గంటలు అయ్యింది .

సైకిల్ తొక్కడం వలన ముఖమంతా చెమట పట్టి ఉండటం , ఆఫీస్ కు వెళ్లడం కోసం కారు ఎక్కుతూ చూసిన అంకుల్ , మహేష్ ………… రోజూ సైకిల్లో వెళుతున్నారని మీ అంటీ చెప్పింది , చాలా దూరం వెళ్లినట్లున్నారు , రోజూ ఇలాగే వెళతారు కదూ , కారు కొన్న తరువాత నా ఫేవరేట్ బుల్లెట్ అదిగో అక్కడ కవర్ కప్పబడి కదలకుండా ఉండిపోయింది . మీరెందుకు use చేయరాదు తల్లీ బుల్లెట్ కీస్ తెచ్చి మీ అన్నయ్యలకు ఇవ్వు అనిచెప్పగానే ,

Dad ……….. లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ నేనే మిమ్మల్ని ఇదేవిషయం అడుగుదామని లోపలికి వస్తున్నాను . ఇంతలో మీరే సంతోషమైన మాట చెప్పారు అని హత్తుకొని పరుగున లోపలికివెళ్లి కీస్ తీసుకొచ్చి , 

అంకుల్ ……….. 

అన్నయ్యా ………. నాన్నే ఇష్టంతో ఇచ్చారు అని చేతిలో ఉంచేసివెళ్లి బుల్లెట్ కవర్ తీసేసి , అన్నయ్యా ……… దుమ్ముపట్టింది కొద్దిసమయం ఇచ్చావంటే కొత్తగా మారిపోతుంది అని పాత గుడ్డలు తీసుకొచ్చి ప్రక్కన ఉంచి వైపుతో బుల్లెట్ మొత్తం ఫోర్స్ తో నీటిని కొట్టి , గుడ్డలతో శుభ్రం చెయ్యడం మొదలెట్టింది కార్తీక ,

ఆనందబాస్పాలతో చెల్లి కూడా వెళ్లి లవ్ యు soooooo మచ్ కార్తీక అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి మరొక గుడ్డ అందుకొని చెరొకవైపు నుండి చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో శుభ్రం చేస్తున్నారు .

మహేష్ ………. ఆఫీస్ టైం అయ్యింది , ఇక ఆ బుల్లెట్ మీదే అనుకోండి అనుకోవడమేంటి మీదే , తల్లీ లోపల 5 లీటర్స్ పెట్రోల్ ఉంది మీ అన్నయ్యలకు తెచ్చివ్వు బై అనిచెప్పి వెళ్లారు .

తల్లీ కృష్ణ , కార్తీక ………. టిఫిన్ చేసి క్లీన్ చెయ్యొచ్చు కదా , ఇప్పటికే ఆలస్యం అయ్యింది . 

ఉండమ్మా ………. కృష్ణ అన్నయ్య జాబ్ కు వెళతారు కదా అంతలోపు శుభ్రం చేసేస్తాము . అన్నయ్యలూ మీరు వెళ్లి తినండి అని ఇద్దరూ మరింత ఉత్సాహంతో నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు .

మీరు తినకుండా మీ అన్నయ్యలు తింటారు అంటే నేను నమ్ముతాను అనుకున్నారా ……… కానివ్వండి అని అంటీ కూడా చెయ్యివేసింది .

మేమూ సహాయం చేయబోతే అన్నయ్యలూ …….. మీరు దర్జాగా కాలుమీద కాలువేసుకుని కూర్చోండి అయిపోతుంది అనిచెప్పి అంటీపై ఒకేసారి నీళ్లు చల్లి సంతోషంతో నవ్వుతూ నిమిషాల్లో కొత్తగా తయారుచేసేసి , ముగ్గురూ ఫోజ్ ఇచ్చారు. 

ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని కృష్ణగాడు వెళ్లి ఫోటోలు తీస్తుంటే , చెల్లెళ్ళు సిగ్గుపడుతున్న అంటీని వెళ్లకుండా పట్టేసుకొని బోలెడన్ని ఫోటోలు దిగి , మా ఇద్దరినీ కూడా లాక్కెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు . మీతోపాటు నన్నుకూడా తడిపేశారు అని చెల్లి కార్తీక బుగ్గలపై ప్రేమతో కొట్టి తొందరగా చేంజ్ చేసుకుని రండి టిఫిన్ తిందురు అని అంటీ పరుగున లోపలికి వెళ్లిపోయారు .

చెల్లెళ్ళు డ్రెస్ మార్చుకుని వచ్చాక టిఫిన్ తినేసి , కార్తీక అందించి పెట్రోల్ పోసి కృష్ణగాడు స్టార్ట్ చేయగానే లవ్లీ బుల్లెట్ సౌండ్ రావడంతో ఒకరినొకరు హత్తుకొని జాగ్రత్తగా వెళ్ళిరారా అని బయటవరకూ వాడివెనుకే వెళ్ళాను .

రేయ్ మామా ……….ఇప్పుడు వచ్చే శనివారం నీ హార్ట్ birthday …….,

అంతే పట్టరాని ఆనందంతో బుల్లెట్ దిగి అమాంతం నన్ను కౌగిలించుకుని నీ చె…. ల్లి….. పుట్టినరోజు ……… అని సంతోషంలో మాటలు రానట్లు , రేయ్ రెండు రోజుల్లోనా…….. ఈ శనివారం కదా అని ఏదో చెప్పబోయి వెంటనే ఆగిపోయి , రేయ్ మామా ………. ప్లాన్ ఏంటి అని ఉత్సాహంతో అడిగాడు .

రేయ్ ……….. నువ్వు నా ప్రాణంరా , నీ birthday మరిచిపోతానా అమ్మతో ఎప్పుడో తెలుసుకుని గుండెల్లో దాచుకున్నాను అయితే నీకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అని ఆ ఊహకే ఆనందం రెట్టింపైంది .

రేయ్ చెల్లికి సర్ప్రైజ్ ఇద్దాము . ఎవరెవరు వస్తున్నారో తెలుసా అని మొత్తం వివరించాను . నువ్వు ఏమిచేస్తావంటే వర్క్ కాస్త ముందుగానే పూర్తిచేసి decoration వాళ్ళను కలిసి పైన వరండా మొత్తం అందంగా అలంకరించేలా మాట్లాడు అనిచెప్పాను . 

అమ్మావాళ్ళు వస్తున్నారా ……… లవ్ యు లవ్ యు sooooo మచ్ రా మామా అని కౌగిలిలో నలిపేసి , అది నాకు వదిలేయ్ రా నేను చూసుకుంటాను . నీ చెల్లి……. నా ప్రేమ దేవత జరుపుకోబోతున్న తొలి పుట్టినరోజు సంబరాన్ని ఎలా జరిపిస్తావో తలుచుకుంటేనే హృదయం పరవశించిపోతోందిరా మామా ……… ఊహకే అందడం లేదు , వెళ్ళొస్తానురా ……… అని డాన్స్ చేస్తూ బుల్లెట్ ఎక్కి వెళ్ళిపోయాడు .

ముందు అంకుల్ పర్మిషన్ తీసుకోవాలని వెంటనే కాల్ చేసాను .

మహేష్ ………

అంకుల్ ……… మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగాను .

ఇప్పుడే ఇంటికి రమ్మంటావా అని చెప్పారు .

థాంక్స్ అంకుల్ ………. అంకుల్ అని చెల్లి పుట్టినరోజును జరుపుకోవాలని అనుకుంటున్నాము . కొంతమంది గెస్ట్స్ ఊరినుండి వస్తున్నారు . కాస్త హడావిడి ఉంటుంది . ముందుగా మీకు తెలిపి పనులు మొదలుపెడదామని ………..

మీరు వద్దు అన్నాకూడా ఏమాత్రం బాధపడము .

మహేష్ నా పెద్ద కూతురు birthday ఫంక్షన్ ను ఆపే దమ్ము ఎవరికి ఉంది . Dj పెడతావా , బ్యాండ్ తో ఏరియా మొత్తం టాప్ లేపుతావా ……… ఇంకా ఏమైనా చేసుకో , ఇల్లుపీకి పందిరివేసి ఎంజాయ్ చెయ్యండి . డిస్టర్బ్ అని చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేనుచూసుకుంటాను . ఏమైనా పనులుంటే నాకుచెప్పండి నేనూ ఉత్సాహంతో చేస్తాను .

పండగ జరపడానికి నా పర్మిషన్ కోసం కాల్ చేస్తావా ……… ఉండు ఇంటికివచ్చాక నీసంగతి చూస్తాను అని సంతోషన్గా నవ్వుకుని మీ ఇష్టం మహేష్ …….. తొలిరోజే చెప్పానుకదా మీ ఇంటిలా ఫీల్ అవ్వమని ఎంజాయ్ ………. దేవుడా ఈరోజు రేపు తొందరగా గడిచిపోయేలా చూడు స్వామి అని ప్రార్థించారు .

థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంకుల్ ………… అని ఆనందబాస్పాలతో చెప్పాను .

అమితమైన ఆనందంతోపైకి వెళ్ళేసరికి చెల్లి ఏకాగ్రతతో చదువుతుండటం చూసి ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా లాప్టాప్ అందుకొని కిందకువచ్చి కాంపౌండ్ లో చెట్టుకింద కూర్చుని ఆన్లైన్ లో వర్క్ మొదలెట్టాను .

కార్తీక వచ్చి అన్నయ్యా ………. మీకు టీ , అక్కయ్యకు ఎనర్జీ కోసం బూస్ట్ ఇచ్చోస్తాను అని పైకివెళ్లి వెంటనే వచ్చేసి , అన్నయ్యా ……… అక్కయ్య ఎంట్రన్స్ అయ్యేంతవరకూ మీరే డౌట్స్ క్లియర్ చెయ్యాలి , అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేదు అని స్టడీ చైర్ తీసుకొచ్చి నాప్రక్కనే కూర్చుని ఫస్ట్ ఇయర్ లో డౌట్స్ ను అడుగుతోంటే , వర్క్ మధ్యలో సాఫీగా అర్థమయ్యేట్లు టీచ్ చేస్తుండటం చూసి అంటీ లోలోపలే మురిసిపోయారు . మధ్యాహ్నం లోపు రెండుసార్లు fruit జ్యూస్ ను చెల్లికోసం పంపించి మాకు అందించింది .

మధ్యాహ్నం ఒంటి గంటకు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న కృష్ణగాడి నుండి కాల్ రానే వచ్చింది . కార్తీక ఒక్కనిమిషం అని లేచివెళ్లి చెప్పరా …….. అన్నాను .

రేయ్ మామా ……….. ఇక్కడ birthday decoration కే lakhs అడుగుతున్నారు .

వాడు decorations చూపిస్తుంటే ప్రక్కనే ఆర్కిటెక్ట్ ను పట్టుకుని వీడికెందుకు ఇవ్వాలి అంతడబ్బు అని ఆలోచించాను .

లవ్ యు రా మామా …….. యు sure కదా అని అడిగాను .

రేయ్ మామా ……….. వీటిని తలదిన్నెలా చెయ్యగలవు , ఇప్పుడు కాదు నీ తొలి స్కెచ్ వేసినప్పుడే నాకు తెలుసురా ……… , సాయంత్రం నీ చెల్లికి తెలియకుండా సిటీలోకివెళ్లి decoration కోసం ఏమేమి అవసరమో అన్నింటినీ తీసుకొచ్చి సమయానికి నీ టాలెంట్ తో అద్భుతమైన decoration చేద్దామురా ……. నిద్రకూడా పోయేదిలేదు .

అయితే వచ్చేయ్ రా …….. అని చెప్పాను .

అన్నయ్యా ……… ఏంటి సర్ప్రైజ్ , decoration అని మాట్లాడుతున్నారు అని కార్తీక అడిగింది .

ష్ ష్ …….. కార్తీక మీ అక్కయ్య వింటుంది . మర్నాడు మీ అక్కయ్య తన జీవితంలో తొలి birthday జరువుకోబోతోంది . బిగ్గెస్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాము . ఇందులో నువ్వుకూడా మాకు సహాయం చెయ్యాలి . 

అక్కయ్య birthday ………. wow ………. ఆర్డర్ వెయ్యి అన్నయ్యా ………. ఏమైనా చేస్తాను అని అంతులేని ఆనందంతో బదులిచ్చింది .

కార్తీక ఈరోజు సాయంత్రం నుండి మీ అక్కయ్య పైకి వెళ్లకూడదు . ఏమిచేస్తావో ఏమో నీ రూమ్ నుండి బయటకు రాకూడదు అనిచెప్పాను . ఇక్కడ మరొక సర్ప్రైజ్ నాకుమాత్రమే తెలిసినది ఏమిటంటే ఆరోజే మీ కృష్ణ అన్నయ్య birthday కూడా ………..

అద్భుతం అన్నయ్యా ………. అంటే ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారు అన్నమాట , అంటే కృష్ణ అన్నయ్య దృష్టిలో ఒక్క సర్ప్రైజ్ , మన దృష్టిలో రెండు సర్ప్రైజెస్ …….. సంబరాలు అంబరాన్ని దాటాలి అన్నయ్యా …………..

అలాగే కార్తీక ……….. నెక్స్ట్ నువ్వేమిచెయ్యాలో నీకు తెలుసుకదా అని అడిగాను .

మీరే చూస్తారుకదా మా అన్నయ్య నా సహాయం అడిగారు అదిచాలు నాకు అని సంతోషంతో పొంగిపోయింది .

లవ్ యు కార్తీక …….. అని తలపై స్పృశించి పైకివెళ్లి చార్ట్ , పెన్సిల్ , కలర్ పెన్స్ మరియు ప్యాడ్ తీసుకుని అక్కయ్యల ఫొటోకు మరియు చదువుకుంటున్న చెల్లికి ఎదురుగా గోడకు ఆనుకుని కూర్చుని , 

 ప్రాణంలా ఫోటోని , చెల్లినీ చూసి గుండెలపై చేయివేసి కళ్ళుమూసుకుని అక్కయ్యా ………. మీ చెల్లి పుట్టినరోజు decoration స్కెచ్ ను మీరే నాకు చూపించాలి అని కళ్ళుతెరిచి చూస్తే ,

అందమైన నవ్వుతో అన్నయ్యా ………. ప్లాన్ గీస్తున్నారు కదూ అక్కయ్యను తలుచుకుని అని అడిగింది .

మన ప్రాణమైన అక్కయ్యతోపాటు , అక్కయ్యకు తెలియని ఒక ప్రాణమైన చెల్లిని కూడా తలుచుకుని మొదలుపెడుతున్నాను చెల్లీ ……….

లవ్ యు soooo మచ్ అన్నయ్యా ……… మా అన్నయ్య అనుకున్నట్లు ప్లాన్ వెయ్యాలి ఇది మీ అక్కాచెల్లెళ్లుగా నేనే చెబుతున్నాను అని తియ్యని నవ్వుతో మాట్లాడుతుంటే , 

చెల్లిలో అక్కయ్య కూడా కనిపించినట్లు పెన్సిల్ చార్ట్ పై అలా అలా వెళ్లిపోతోంది . కృష్ణగాడు వచ్చేలోపు కలర్ఫుల్ decoration ప్లాన్ రెడీ అయిపోవడం చూసి నాకే ఆశ్చర్యమేసింది . వెంటనే లేచి ఫోటోలోని అక్కయ్య బుగ్గపై మరియు చెల్లి కురులపై ముద్దుపెట్టాను . 

ఏంట్రా మామా ………. అంత ఆనందం అని అడిగాడు .

చెల్లీ ……… ఆకాలేస్తోంది , వర్క్ సమయం కూడా అవుతోంది అని చెప్పడం ఆలస్యం ………, 

కిందకు పరుగుతీసింది .

చెల్లెమ్మా ………. నెమ్మది అని మెట్లదగ్గరికివచ్చి చెల్లి అంటీ ఇంట్లోకి వెళ్లేంతవరకూ చూసి , రేయ్ మామా ……….అని చార్ట్ చూపించాను . 

వాడి ముఖం వెలిగిపోయి ఇది వరండా అంటే మనం నిలబడిన ఖాళీ ప్లేస్ , ఒకే ఒక్క మాట రా మామా ……….. అద్భుతం . రేయ్ వాడు 100 కు పైనే డిజైన్స్ చూపించాడురా వాడికి సవాల్ విసురుతున్నాను , ఫంక్షన్ తరువాత పిక్ తీసుకెళ్లి చూపించి వాడి నోరుమూయిస్తాను అని సంతోషం పట్టలేక నన్ను అమాంతం పైకెత్తి గిరగిరా తిప్పేసాడు .

రేయ్ నీ చెల్లికి తెలియకుండా ఎలారా ………. decorate చెయ్యడం అని కంగారుపడిపోతున్నాడు .

రేయ్ కూల్ రా మామా ……… మొత్తం ప్లాన్ చేసేసాను . ఈరోజు రాత్రి నుండే వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అనిచెప్పాను . రేయ్ పెన్ పేపర్ తీసుకురా ఏమేమికావాలో చెబుతాను అలాగే ల్యాప్ తీసుకురా అని birthday డిజైన్స్ చూసి decorate చెయ్యడానికి ఏమేమి అవసరమో చెబుతుంటే వాడు నోట్ చేసాడు . 

అన్నయ్యా ……… లంచ్ రెడీ అంటీ మీకోసం పాయసం చేసింది , అమృతంలా ఉంది త్వరగా రండి అని కిందనుండే కార్తీకతోపాటు పిలిచింది .

ఇదిగో వచ్చేస్తున్నాము చెల్లీ ………, రేయ్ సాయంత్రం వచ్చేటప్పుడు దొరికినవి తెచ్చేస్తాను , మిగతావి మనిద్దరమూ వెళ్లి సిటీ మొత్తం గాలించయినా తీసుకొద్దాము అని చెప్పి ఉత్సాహంతో కిందకు దిగి తినేసి చెల్లీ వెళ్ళొస్తాను అని పర్సులో కార్డ్ ఉందో లేదో చూసుకుని బయటకు వచ్చాను.

రేయ్ మామా …….. కీస్ అంటూ విసిరి పర్ఫెక్ట్ కండిషన్ రా అంకుల్ బాగా మైంటైన్ చేశారు అనిచెప్పాడు .

నవ్వుకుని బయలుదేరాను . 4 గంటలకు వర్క్ పూర్తిచేసి మొబైల్లో ఏవేవి ఎక్కడ దొరకుతాయో సెర్చ్ చేసి అక్కడిక్కడే దగ్గరలోనే ఉండటంతో 75% తీసుకుని లగేజీ వెహికల్ కోసం రోడ్ ప్రక్కనే వేచిచూస్తుంటే నా అదృష్టానికి గోపి అన్నయ్యే వెహికల్లో వచ్చారు . 

మహేష్ ……….అంటూ దిగివచ్చి కౌగిలించుకుని , వెహికల్ కావాలా ఎంతసేపటి నుండి వేచిచూస్తున్నావు . నీకు ఆరోజే చెప్పానుకదా ఒక్క కాల్ చేస్తే ఎక్కడ ఉన్నా వచ్చేస్తాను అని , మన బంధం గట్టిది అందుకే పైవాడు నన్ను సమయానికి ఈదారిలో పంపించాడు . ఏదీ లగేజీ ఎక్కడ అని అడిగారు . చాలానే ఉన్నాయి అన్నా …….చాలా షాప్ లకు వెళ్లి రెడీగా ఉంచినవి పే చేసి తీసుకువెళ్లాలి .

అయితే పదా …….. నా డ్యూటీ కూడా అయిపోయింది అని ఎక్కించుకుని ఒక్కొక్కటే లాగేజీలో ఎక్కిస్తూ వెళుతూ , shit shit ………ఇక మిగిలినవి ఎక్కడ దొరుకుతాయి అని మొబైల్లో సెర్చ్ చేస్తుండటం చూసి , తమ్ముడూ ఏంటి విషయం అని అడిగారు . అన్నయ్యా …….. కావాల్సినవన్నీ తీసుకున్నాను కొన్ని మాత్రం ఎక్కడ దొరకుతాయో తెలియదు . 

ఏదీ చూపించు అన్నారు . చూసి నేనున్నాను కదా తమ్ముడూ అని ముందు అన్నింటినీ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేసి , పదా వెళదాము అని పోనిచ్చారు .

సంతోషంతో కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ మామా ……… గోపి అన్నయ్య కలిసాడురా , మరొక గంటలో అన్నింటినీ తీసుకుని వచ్చేస్తున్నాను …….. మనం మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు . 

రేయ్ ఆలస్యం అయినప్పుడే అనుకున్నాను . ఇలాంటి ఘనకార్యం తమరు చేస్తుంటారని అందుకే నీ చెల్లి ……… రేయ్ అన్నయ్య బుల్లెట్ జాయిన్ అవుతారు మనం ముగ్గురూ స్కూటీలో అక్కయ్యను వెతుకుదాము పదా అంటేనూ ఉదయం ఆగినదగ్గరనుండీ మొదలెట్టేసాము .

లవ్ యు చెల్లీ ………. అని చెప్పి మురిసిపోయాను . 

అంతేరా ……… మీ అన్నాచెల్లెల్లే అన్నీ ఇలా పూర్తిచేసేయ్యండి అని ఫీల్ అవుతోంటే , 

పోరా ……. చెల్లినీ , కార్తీకను జాగ్రత్తగా చూసుకో అని నవ్వుకుని కట్ చేసాను .

మహేష్ ……… సిటీలో అన్ని decorate షాప్ లకు సప్లై చేసే గోడౌన్ కు తీసుకెళతాను నీకు కావాల్సినవన్నీ ఓకేదగ్గర దొరుకుతాయి కొనవచ్చు లేకపోతే రెంట్ కు కూడా తీసుకోవచ్చు . 

ఇవి కాస్త costly మరియు పెద్దవి అన్నా ………. రెంట్ కే తీసుకుందాము . ఫంక్షన్ తరువాత ఎలాగో మనకు ఉపయోగపడవు అనిచెప్పాను .

నాకు తెలిసినవారు ఉన్నారులే మహేష్ ……… నీకు ఏమేమి కావాలో తీసుకో నేను హామీ ఉంటాను అని మాట్లాడుతూ అక్కడికి చేరుకుని లోపలికివెళ్లాము .

ఏమేమి కావాలో పనిచేసే వ్యక్తికి చూపించడంతో , అన్నీ ఉన్నాయి కొనడానికా రెంటా అని అడిగాడు . 

రెంట్ అని గోపి అన్న బదులిచ్చారు . 

తెలియనివారికి ఎలా ఇచ్చేది అని డౌబ్ట్ పడుతోంటే ,

గోపి మనకు తెలిసినవాడేలే , ఇంతకు ముందు మన ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేవాడు అని ఓనర్ చెప్పడంతో అన్నింటినీ వెహికల్లో ఎక్కించారు . బిల్ చూసి ఇంత తక్కువనా థాంక్స్ అన్నా …….. ఈపాటి దానికి వాక్కు lakhs అడిగారు అని అడ్వాన్స్ ఇచ్చేసి 8 గంటలకల్లా ఇంటికిచేరుకున్నాము .

అన్నా ……..తొందరగా అన్నింటినీ పైకి షిఫ్ట్ చెయ్యాలి అని ఇద్దరమూ నిమిషాల్లో పైకి మార్చేసి అన్నింటిపై పెద్ద పెద్ద కవర్లను కప్పేసాము .

అన్నయ్యా ……… అని డబ్బుతీసి జేబులో ఉంచేసి థాంక్యూ అంటూ కౌగిలించుకుని మీరు రాకపోయుంటే చాలా ఇబ్బందిపడేవాళ్ళము . గోపి అన్నా మర్నాడు చెల్లెమ్మ పుట్టినరోజు ఫ్యామిలీతోపాటు తప్పకుండా రావాలి ఆరోజు సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది అనిచెప్పాను . 

కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని మహేష్ ……… తప్పకుండా వస్తాము శనివారం సాయంత్రం కదూ అని తన బుక్ లో రాసుకుని సంతోషంతో వెళ్లిపోయారు .

బయటకువచ్చి వాడికి కాల్ చేసి ఎదురువెళ్లాను . మధ్యలో కలిసి ఇద్దరిద్దరమూ ఇంటికి చేరుకున్నాము .

చెల్లి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళుతోంటే , తల్లీ కృష్ణ ……… కింద కామన్ బాత్రూమ్లో నీళ్లు రావడం లేదు మీ అంకుల్ రిపేర్ చేయిస్తారు రెండురోజులు పడుతుందట , ఈ రాత్రి నుండే పని మొదలుపెడతారు పనివాళ్ళు , నీకు చదువుకోవడానికి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈరెండు రోజులూ కార్తీక రూంలోకి షిఫ్ట్ అయిపో అని అంటీ చెప్పారు . 

సరే అంటీ బుక్స్ తీసుకొస్తాను అని పైకి వెళుతోంటే , 

చెల్లీ ……… మేము తెస్తాము కదా అని ఇద్దరమూ సంతోషంతో అంటీకి థాంక్స్ చెబుతూ పైకివెళ్లి బుక్స్ అన్నింటినీ తీసుకొచ్చాము .

అన్నయ్యా ……… ఇంత బరువు మేము మొయ్యలేము మీరే వెళ్లి నారూంలో పెట్టండి అని కార్తీక చెల్లి చేతిని చుట్టేసి నవ్వుతూ చెప్పింది .

తలతో కార్తీక తలపై కొట్టి లోపల ఉంచాము .

మహేష్ , కృష్ణ …….. డిన్నర్ చేసి వెళ్ళండి అనిచెప్పడంతో తినేసి , బయట కృష్ణగాడు చెల్లి బుగ్గలను అందుకొని రాత్రన్తా నువ్వే గుర్తుకువచ్చేలా ఏదైనా ప్రేమతో ఇవ్వమని అడిగాడు .

అంటే ……….నేను కాకుండా వేరెవరో నీ ఊహల్లోకి వస్తున్నారన్నమాట , నేను ప్రక్కన ఉంటేనే నేను లేకపోతే ……….అని చిరుకోపంతో వాడి గుండెలపై వాలిపోయింది .

My dear lovely హార్ట్ ………. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు తప్ప ఇక్కడ ఎవ్వరికీ స్థానం లేదు అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాడు .

చెల్లి లోలోపలే నవ్వుకుని లవ్ యు రా …….. అంటూ గట్టిగా హత్తుకొని బుగ్గపై కొరికేసింది .

స్స్స్…….. లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రా , ఇకచూడు పైన ఉత్సాహంతో……… అని ఆగిపోయాడు .

ఉత్సాహంతో………. ఏంటి రా ……..

అదే అదే ఉత్సాహంతో నిన్నే కలవరిస్తూ హాయిగా నిద్రపోతాను అని బదులిచ్చాడు .

గుడ్ నైట్ రా , గుడ్ నైట్ అన్నయ్యా ……….

గుడ్ నైట్ ……… అనిచెప్పి , వాడి భుజాలను నొక్కేస్తూ నవ్వుతూ పైకివెళ్లడం చూసి , చెల్లి సంతోషంతో కార్తీకతోపాటు రూంలోకి వెళ్ళిపోయి బుక్స్ ఓపెన్ చేసింది .

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 85, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page