Srungara Kathamaalika

Srungara Kathamaalika – 91 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 91 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 91 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

రమేష్ , మహేష్ ………. వీరు ……..

మేము : మన కంపెనీ చైర్మన్స్ శివరాం సర్ , నారాయణ సర్ .

మన ………….  చైర్మన్స్ ఇద్దరూ పెదాలపై చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుని , టచ్ చేశారు ………., మేము తెలుసా అని అడిగారు .

మేము : మన కంపెనీ గురించి A to Z తెలుసుకున్నాము సర్ , ఎంప్లాయిస్ స్టాఫ్ కు మీరు ఇచ్చే విలువ , నష్టాలొచ్చినా సరే అని పేదవాళ్లకు చేస్తున్న సహాయం ……. టాప్ ప్లేస్ లో ఉండటం కాదు అందరూ హ్యాపీగా ఉండాలనే మీ తపనను…………. ఇంకా చల్లాచెప్పి మేము ఫిదా అయిపోయాము సర్ అని బదులిచ్చాము .

రేయ్ శివరాం – రేయ్ నారాయణ ………. మనకు కూడా తెలియనివి తెలుసుకున్నారు అని ఆశ్చర్యపోయి , సరే ఒప్పుకుంటున్నాము మేమిద్దరమూ ఏమౌతామో చెప్పండి అని ఒకరి భుజాలపై మరొకరు చేతులువేసి అడిగారు .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

ఇద్దరమూ నవ్వుకుని ఏంటి సర్ ఇంత సిల్లీగా అడిగారు …….. మీరు స్వయానా బావబావమరిధులు అని నవ్వుతూ బాదులిచ్చాము .

Yes సర్ ………. మన కంపెనీ వెబ్సైట్ లో ఈ ఇన్ఫర్మేషన్ పైనే ఉంటుంది అని చిన్న నవ్వుతో మేనేజర్ గారు బదులిచ్చారు .

రేయ్ ………. అంటే మనం మన వెబ్సైట్ కూడా చూడటం లేదు అని శివరాం సర్ మాట్లాడారు .

మన మేనేజర్ ఉండగా ఆ అవసరం ఎప్పుడూ రాలేదు రా అని నారాయణ సర్ బదులిచ్చారు .

థాంక్యూ సర్ అని గర్వపడ్డారు మేనేజర్ .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

మా గురించి ok , మహేష్ రమేష్ …….. are you both బ్రదర్స్ ? 

నేను : yes సర్ , రమేష్ : నో సర్ ………యూనివర్సిటీ ఫ్రెండ్స్ .

నేను : yes సర్ వారం ముందు వరకూ యూనివర్సిటీ ఫ్రెండ్స్ మాత్రమే కానీ ఇప్పుడు మా బంధం ఫ్రెండ్స్ , బ్రదర్స్ …….. మాటల్లో చెప్పలేని ఒక బంధం అని బదులిచ్చాను.

రమేష్ : మహేష్ …….. అంటూ కళ్ళల్లో చెమ్మతో హత్తుకుని ఇక నువ్వు ఏదారిలో నడిస్తే ఆ దారిలోనే నా పయనం అంతే .

చైర్మన్స్ ఇద్దరూ సంతోషంతో చప్పట్లు కొట్టి , మేనేజర్ వైపు రెండు వేళ్ళతో సైగచేసి , మహేష్ , రమేష్ …….. బయటే నిలబెట్టేశారు లోపలికైనా పిలవరా ……… మీ నారాయణ సర్ ను హాస్పిటల్ నుండి పిలుచుకునివచ్చాము అని శివరాం సర్ , రేయ్ తమరు నా కంటే ముందే హాస్పిటల్లో చేరారు అని నారాయణ సర్ , ఇద్దరమూ మన మహేష్ రమేష్ ల వల్లనే కదరా ఇప్పుడు ఇక్కడ ఇంత సంతోషంతో ఉన్నాము అని నవ్వుకున్నారు .

సర్ ……….. మీకు అటాక్ రావడం చూసాము మరి సర్ ………

 అవును మహేష్ …….. మీరు టెండర్ కోసం ప్లాన్ ఇవ్వడం దగ్గర నుండి జరిగినది అని మొత్తం చెప్పారు మేనేజర్ గారు .

సర్ ……… రెస్ట్ తీసుకోవచ్చు కదా , అడ్రస్ కనుక్కున్నారంటే అందులో మొబైల్ నెంబర్ కూడా ఉంది , కాల్ చేసుంటే మేమే వచ్చేవాళ్ళము అని చెప్పాము .

మన మేనేజర్ కూడా అదే చెప్పారు కానీ మీ మేడమ్స్ మీకు ఒక బిరుదు ఇచ్చారు దేవుళ్ళు అని , దేవుళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలండీ అనికూడా చెప్పారు . ముందు మేము casual గా తీసుకున్నాము కానీ ఒకసారి చూడమని అడ్డుతప్పుకుని కంపెనీ ఎంప్లాయిస్ , స్టాఫ్ మొత్తం మీకోసం మిమ్మల్ని చూడటం కోసం వచ్చేసారు చూడు అప్పుడు మీ మేడం మాటలా ఆంతర్యం అర్థమయ్యింది .

మా ప్రాణాలనే కాదు మహేష్ ………. అంతమంది రోడ్డున పడకుండా కాపాడారు మీరు , ఇంకా అలా చూస్తున్నారే go on అని చెప్పగానే అందరూ వచ్చి థాంక్స్ థాంక్స్ చెప్పి ఇద్దరినీ అమాంతం పైకెత్తేసి సంతోషాన్ని పంచుకుని కిందకు దించారు .

మహేష్ రమేష్ ……… ఇప్పటికీ మమ్మల్ని లోపలికి పిలవడం లేదు .

Sorry సర్ ఇల్లు చిన్నది మీరు ……..

మేము ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాము అంటే అది మీవల్లనే , మీరు ఉన్నది ఎలాంటి ఇల్లు అయినా మాకు దేవాలయంతో సమానం పదా అని లోపలికివచ్చి ఆశ్చర్యంతో మహేష్ …….. ఇంత క్లీన్ నెస్ wow , ఇంత బాగుంది మమ్మల్ని పిలవడానికి సంకోచించారు .

సర్ my సిస్టర్ ………..

Ok గుడ్ మహేష్ ……….అని ఇల్లుమొత్తం చూస్తూ , స్టాండింగ్ బోర్డ్ పై ఉన్న ప్లాన్స్ చూసి రేయ్ శివరాం , మేనేజర్ అని ఆతృతతో పిలిచి చూపించారు .

అందులో ఒక బిల్డింగ్ ప్లాన్ అందుకొని రేయ్ నారాయణ ………. నా డ్రీమ్ హౌస్ రా ఎప్పుడూ కలలో కనిపించి మాయం అయిపోతూ ఉంటుంది అని చెప్పేవాడిని కదరా అదే ఇది , వాడికి ఆ asshole భరద్వాజ్ గాడికి నా ఊహల రూపం చెబితే ఇంపాజిబుల్ సర్ అని తప్పించుకున్నాడు .

నా ఊహారూపం కంటే మరింత అద్భుతంగా ఉందిరా ……… , ఇది వెంటనే స్టార్ట్ చేసి నీ చెల్లికి గిఫ్ట్ ఇస్తానురా అని అంతులేని ఆనందంతో చెప్పారు .

రమేష్ ………. ఈ ప్లాన్ నేను తీసుకోవచ్చా అని అడిగారు శివరాం సర్ .

సర్ ……… he is the boss అని నావైపు చూపించాడు రమేష్ .

సర్ మేమిద్దరమూ కలిసే ………

మీ ఫ్రెండ్షిప్ ఏంటో తెలుస్తోంది మహేష్ ……… ఇద్దరినీ అడుగుతున్నాను ఈ ప్లాన్ నేను తీసుకోవచ్చా అని అడిగారు .

అది ఏదో అలా అలా ఖాళీ సమయంలో గీశాను సర్ …….. మీరు ఆశపడుతున్నారు కాబట్టి రేపటిలోపు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇస్తాను అని బదులిచ్చాను .

థాంక్యూ మహేష్ థాంక్యూ soooooo మచ్ అని సంబరపడిపోయారు .

శివరాం గారు ప్లాన్స్ అన్నింటినీ తీసుకుని మేనేజర్ గారు నా కారులో పెట్టించండి , వీడేనా గిఫ్ట్ ఇచ్చేది నేనుకూడా వీడి చెల్లికి గిఫ్ట్ ఇవ్వడం కోసం అంతకంటే అద్భుతమైన ప్లాన్ సెలెక్ట్ చేస్తాను .

సర్ ………. 

అర్థమైంది మేనేజర్ ……… మెమెప్పుడో వీళ్ళిద్దరినీ మన కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ గా నియమించేసాను . మీకిష్టమే కదా మహేష్ రమేష్ ……..

సర్ …….. 

ఆ ఆనందం చూస్తుంటేనే అర్థమైపోతోంది మేనేజర్ ఫార్మాలిటీస్ పూర్తిచేయ్యండి . మహేష్ రమేష్ సాలరీ ఎంత కావాలి అని అడిగారు .

మీ ఇష్టం సర్ అని నేను , 50 వేలు ……. అని రమేష్ నోరుజారి sorry అని నా వెనుక దాక్కుని నవ్వుకుంటున్నాడు .

రమేష్ ……… మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాడికే నెలకు 5 lakhs ఇచ్చేవాళ్ళము ఇక మీకు ఎంత ఇవ్వచ్చో మా మేనేజర్ చెబుతాడు .

10 …….. అని చేతివేళ్ళను చూపించారు . 

రమేష్ 10 lakhs ok కదా అన్నారు శివరాం సర్ .

అంతే షాక్ తో సోఫాలోకి కూలబడిపోయాడు రమేష్ . నీళ్లు తెచ్చి ముఖం పై చిలకరించి రమేష్ లేవగానే , సర్ ……….. మేము ఇంకా లెర్నింగ్ లోనే ఉన్నాము అనిచెప్పాను .

మహేష్ ………. టాప్ 10 కంపెనీ మహామహులైన మరియు ఆ asshole భరద్వాజ్ గాడి ప్లాన్స్ అన్నింటినీ football లా తన్నేశారు GHMC ఆఫీసర్స్ అంటేనే అర్థమైపోతోంది మీ స్థాయి ఏంటో , మాకైతే ఎప్పుడెప్పుడు అక్కడకు వెళ్లి ఆ ప్లాన్ చూస్తామా అని ఒకటే ఉత్కంఠ , మా చీఫ్ ఆర్కిటెక్ట్ లతోపాటు వెళదామని ఇక్కడకు వచ్చాము . మీకు మా ఆఫర్ నచ్చి రెడీ అయితే వెళదాము …….. మీకు నచ్చకపోయినా కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లిపోతాము చూశావు కదా ఎంతమందిమి వచ్చామో జస్ట్ కిడ్డింగ్ , ఎంత కావాలో అడగండి మిమ్మల్ని మా దేవుళ్లను వదులుకునే ప్రసక్తే లేదు , yes అని చెప్పండి please please please………. అని బ్రతిమాలుతుంటే , 

చూసి మేనేజర్ గారే ఆశ్చర్యపోయారు .

మహేష్ రమేష్ ……… మా చైర్మన్స్ ఇలా ……… నిజంగా మేడం వాళ్ళు చెప్పినట్లు మీరు దేవుల్లే ………., సాలరీ ఏమైనా తక్కువా చెప్పండి అని మేనేజర్ మాట్లాడారు .

సర్ ……… ఇప్పటికే చాలా చాలా ఎక్కువ , నిరుద్యోగులం సర్ వేలతోనే ఆగిపోయేవాళ్ళము , 10 మినిట్స్ సర్ అని ఒకరి తరువాత మరొకరము బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి , ఒక చేతితో అక్కయ్య ఫోటోని మరొక చేతితో నా హృదయాన్ని తాకి లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా …….., అమ్మవారిని ప్రార్థించి అమ్మా మీ చూపు మాపై ఎప్పుడూ ఉంటుందని మరొకసారి మాకు తెలియజేసారు అని , మొబైల్ తీసి చెల్లీ , రేయ్ ……… ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను all the best చెప్పండి అని మెసేజ్ పెట్టాను .

మరుక్షణమే చెల్లి కాల్ చేసి లవ్ యు అన్నయ్యా , లవ్ యు రా all the best అని చెప్పారు .

లవ్ యు soooooo మచ్ అని బదులిచ్చి రమేష్ వెళదాము అనిచెప్పాను .

మహేష్ ………. ఎన్ని కంపెనీలు తిరిగాను ఎంత try చేసాను . ఒక్క వారం నా సమయం తీసుకుని నీతో సమానంగా ………..

రమేష్ ………. నువ్వు నేను ఒక్కటే , ఇక ఎప్పుడూ అలా మాట్లాడకు అనిచెప్పాను.

ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలించుకుని నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను మహేష్……….. నీ వెనుకే నేను .

మళ్లీ ……….. అదేమాట స్టాప్ ఇట్ అని ఇద్దరమూ ప్రక్కప్రక్కనే బయటకు వచ్చాము.

మా దగ్గరకు రెండు కొత్త కార్లు వచ్చి ఆగాయి . డ్రైవర్లు దిగివచ్చి డోర్ తీశారు . 

మహేష్ రమేష్ మీకోసమే ………. జస్ట్ ఇప్పుడే షోరూం నుండి తెప్పించారు సర్ వాళ్ళు , 

అంతే రమేష్ మళ్లీ షాక్ లో వెనక్కు పడిపోతుంటే పట్టుకుని కారులో కూర్చోబెట్టాను .

సర్ ……….. ఇప్పటికే పెద్ద సాలరీ , బస్ లో వచ్చేస్తాము సర్ మాకు అలవాటే అనిచెప్పాను .

మహేష్ ……… బస్ లోనా మీరా ……,  మీ మేడం వాళ్లకు తెలిసిందంటే మమ్మల్ని కూడాబుష్ లో వెల్లమన్నా అంటారు . ఇప్పుడు మీరు accept చేయకపోతే మేముకూడా ………..

నో సర్ ……… అని వెనుక కారు దగ్గరికివెళ్లి అన్నా నేను డ్రైవ్ చెయ్యొచ్చా అనిచెప్పడంతో కీస్ అందించి దిగివెళ్లి ముందు కారులో కూర్చున్నాడు . 

థాంక్స్ మహేష్ ……… మళ్లీ రక్షించారు లేకపోతే బస్ లో ప్రయాణించాల్సివచ్చేది ఇక కార్ నీదే అని ముందు కారులో కూర్చుని ముందుకు కదిలారు .

అక్కయ్యా …….. మంచి జాబ్ , మంచి సాలరీ ఇప్పుడు కార్ లవ్ యు లవ్ యు soooooo మచ్ అని అక్కయ్య మరియు చెల్లి వాడు కౌగిలించుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో ఉంచి స్టార్ట్ చేసి వెనుకే పోనిచ్చాను . మా వెనుకే స్టాఫ్ మొత్తం బైక్స్ కార్లలో వచ్చారు .

టెండర్ ఆఫీస్ కు చేరుకుని చైర్మన్స్ , మేనేజర్ మమ్మల్ని పిలుచుకుని లోపలికి వెళ్లారు .

ఆ శివరాం , నారాయణ గారు మీకోసమే ఎదురుచూస్తున్నాను …….. what a plan అద్భుతం అంటూ అప్పటికే గోడపై ఫ్రేమ్ చేసినవైపు చూపించారు చీఫ్ ఆఫీసర్ .

అంతే మా చైర్మన్స్ మరియు మేనేజర్ వెళ్ళిచూసి ఒకరి భుజం పై మరొకరు చేతులువేసుకుని మావైపు చూసి గర్వపడ్డారు .

కమీషనర్ గారు ఈ ప్లాన్ ను కలెక్టర్ గారికి భవన నిర్మాణ శాఖ మంత్రిగారికి పంపించారు . వెంటనే వాళ్ళ నుండి కూడా ఇలాంటి రిప్లై వచ్చింది మీరుమళ్లీ చాలా నెలల తరువాత ఒక టెండర్ సాధించినందికు సర్ కూడా హ్యాపీ రండి అని ఆఫీస్ రూమ్ కు పిలుచుకొనివెళ్లారు .

మహేష్ , రమేష్ రండి అని ఆనందంతో మా భుజం తట్టి లోపలికి పిలుచుకొనివెళ్లారు.

కమీషనర్ గారు లేచివచ్చిమరీ కంగ్రాట్స్ చెప్పి కూర్చోమని చెప్పారు .

మహేష్ రమేష్ ………. 

సర్ మీరు కూర్చోండి అని మేము వెనుక నిలబడ్డాము .

ఫస్ట్ టైం in the హిస్టరీ శివరాం ………. కలెక్టర్ ఆఫీస్ నుండి నిమిషాల్లో రిప్లై వచ్చింది అదికూడా ఎటువంటి మార్పులూ లేకుండా , సాయంత్రం లోపు govt నుండి ఫండ్స్ రిలీజ్ అయిపోతాయి వారంలో మినిస్టర్ గారి చేతులమీదుగా మొదలెట్టొచ్చు అని ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తిచేసి ఫైల్ అందించారు .

అడగడం మరిచిపోయాను ఉదయం ఏదో సమస్య అని విన్నాను . 

అవును సర్ మా చీఫ్ ఆర్కిటెక్ట్ అమ్ముడుపోయాడు ………. సమయానికి మా కొత్త చీఫ్ ఆర్కిటెక్ట్ లు మహేష్ , రమేష్ వలన ఇప్పుడిలా లేకపోతే ,

తెలుసు తెలుసు అని లేచివచ్చి నాకు శివరాం , నారాయణ చాలా బాగా తెలుసు వారి పరువుని కాపాడారు welldone యంగ్ మ్యాన్ అని చేతులు కలిపి all the best for your bright ఫ్యూచర్ అని విష్ చేశారు .

థాంక్యూ సర్ ………. మా కంపెనీని మళ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలపడమే మా ఏకైక ధ్యేయం అని కాన్ఫిడెంట్ గా చెప్పాము . 

చైర్మన్స్ మరియు మేనేజర్ మావైపు అలా చూస్తుండిపోయారు .

సర్ మనం త్వరలోనే పార్టీలో కలుద్దాము అని చేతులు కలిపి బయటకువచ్చారు చైర్మన్స్ . మేనేజర్ గారు విజయ సంకేతంతో ఫైల్ ను పైకెత్తి చూపించడం – చైర్మన్స్ మా ఇద్దరి ఒక్కొక్క చేతిని పైకెత్తడం చూసి ఎంప్లాయిస్ , స్టాఫ్ అందరూ కేరింతలతో ఒకరినొకరు హత్తుకొని సంబరాలు చేసుకున్నారు .

చైర్మన్స్ …… మేనేజర్ వైపు సైగచెయ్యగానే , ఫ్రెండ్స్ రేపటి నుండే మన వర్క్ స్టార్ట్ సో రెస్ట్ తీసుకుని ఫ్రెష్ గా ఉత్సాహంతో రేపు ఆఫీస్ కు వచ్చెయ్యండి అనిచెప్పారు. .

మరింత ఆనందంతో అందరూ వెళ్లిపోయారు .

మహేష్ , రమేష్ లెట్స్ ఫాలో us అని వెళ్లారు . సర్ మీరుకూడా డ్రైవ్ చేస్తారా అని డ్రైవర్ రమేష్ కు ఆఫర్ చేసాడు .

మనకు బైక్ తప్ప ఏదీ రాదు అని బదులివ్వడంతో , అయితే 24 hours మీతోనే ఉంటాము సర్ ఇద్దరమూ షిఫ్ట్ వైస్ అని డోర్ తీసి వెనుక కూర్చోబెట్టి పోనిచ్చారు .

నవ్వుకుని sundays రమేష్ కు డ్రైవింగ్ నేర్పించాలని వెనుకే పోనిచ్చాను .

ఆఫీస్ కు ఒక 10 km దూరంలో ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ అపార్ట్మెంట్ కాంపాండ్ లోపలికి చేరుకున్నాము . చుట్టూ అన్నివసతులూ ఉన్నాయి . కమాన్ యంగ్ మ్యాన్ అని అపార్ట్మెంట్ లిఫ్ట్ లో 10th ఫ్లోర్ కు తీసుకెళ్లి రెండు డోర్స్ చూపించి ఒకటి నీకు మరొకటి రమేష్ కు అని ఇంటి తాళాలు మరియు సాలరీ 10 – 10 lakhs అడ్వాన్స్ అని అందించారు మేనేజర్ .

ఎక్కడ రమేష్ పడిపోతాడేమోనని నేను , మేనేజర్ గారు పట్టుకుని నవ్వుకున్నాము .

రమేష్ కళ్ళల్లో చెమ్మతో మహేష్ …….. అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు . నా కళ్లల్లో కూడా same అంతే గట్టిగా రమేష్ ను కౌగిలించుకున్నాను .

సర్ ……… అనేంతలో ,

మహేష్ నువ్వు మళ్లీ మొదట నుండి మొదలెడతావు మా వల్ల కాదు మేము కూడా లంచ్ చెయ్యలేదు , మనం రేపు తీరికగా మాట్లాడుకుందాము . మేము కూడా రెస్ట్ తీసుకోవాలి కదా అని నవ్వుతూ చెప్పడంతో థాంక్యూ ………..

ఆ థాంక్స్ లు కూడా ఉండకూడదు . ఎందుకంటే మేమిద్దరమూ మీకు 100 కు పైగా థాంక్స్ చెప్పాలి ఇప్పుడయితే మావల్ల కాదు అని హత్తుకొని వదిలి , మామూలుగా అయితే టెండర్ దక్కినా కూడా సవాలక్ష మార్పులు పై నుండి వచ్చి , పూర్తిగా మార్చిన తరువాతనే govt ఫండ్స్ రిలీజ్ చేసేవి అదికూడా 25 25 50 ఇలా కానీ అంటూ మొబైల్ చూపించారు . మొత్తం 3500 crores అకౌంట్ లో పడిపోయాయి అని అంతులేని ఆనందంతో చైర్మన్స్ , మేనేజర్ కౌగిలించుకొన్నారు . అయినా ఇవన్నీ రేపు మాట్లాడుకుందాము మీరువెళ్లి లోపల చూసి ok అంటే ఫిక్స్ లేకపోతే మరొక అపార్ట్మెంట్ అనిచెప్పడంతో వెళ్లి ఓపెన్ చేసి లోపలకువెళ్లి ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయాను .

ఒక ఫైవ్ స్టార్ ఇంటికి ఏమేమి అవసరమో అన్ని వస్తువులను నీట్ గా ఎక్కడికక్కడ arrange చేసేసారు . బిగ్గెస్ట్ హాల్ , బిగ్గెస్ట్ కిచెన్ , three రూమ్స్ ఒక్కొక్కటీ ఒక్కొక్క హాల్ లా మాస్టర్ బెడ్స్ తో చుట్టూ అలంకరణలతో మతి పోగేట్టేస్తోంది . పెదాలపై చిరునవ్వుతో ఇద్దరమూ బయటకువచ్చాము .

మేనేజర్ గారు ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది సర్ కానీ నేను ఇక్కడ ఉండలేను అని తాళాలను వెనక్కు ఇవ్వబోయాడు .

నచ్చకపోతే మరొకటి చూద్దాము రమేష్ ……..

నచ్చకపోవడం ఏంటి సర్ చెప్పాను కదా ఫైవ్ స్టార్ హోటల్ ను మించిపోయిందని , మా ఇంటి చుట్టూ మా అమ్మ ఫ్రెండ్స్ వున్నారు …….. ప్రాణాలైనా వధులుకుంటారు కానీ వాళ్ళతో ముచ్చటలుపెట్టకుండా ఉండలేరు అని బదులివ్వడంతో నవ్వుకుని , గెస్ట్ హౌస్ లా వాడుకో రమేష్ ……….. హమ్మయ్యా …… మీకు నచ్చాయి అని సంతోషంతో ఎంజాయ్ , మహేష్ …….. ఏంటి ఏదో పెదాలపై చిరునవ్వుతో ఆలోచిస్తున్నావు .

Nothing సర్ …….. మేము చూసుకుంటాము మీరు ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకోండి అనిచెప్పాను .

మహేష్ ……. ఏదో ఉంది చెబితేనే మేము ఇక్కడ నుండి వెళ్ళేది లేకపోతే లేదు అని అక్కడే కుర్చీలో కూర్చున్నారు .

అదేమీలేదు సర్ ……… నా సిస్టర్ కు స్వాగతం పలికేందుకు decoration నేను చూసుకుంటాను అంతే సర్ అనిచెప్పాను .

ఇంతదానికి నువ్వు కష్టపడటం ఎందుకు మన కంపెనీలో ఒక సెక్షన్ ఉందికదా వాళ్ళను పిలిపిస్తాను గంటలో రెడీ చేసేస్తారు అని కాల్ చేసి విషయం చెప్పి వెంటనే రమ్మని ఆర్డర్ వేసి , మహేష్ decoration ఎలా ఉండాలో ఫోన్లో చెప్పమని అందించారు .

మొబైల్ నెంబర్ తీసుకుని నా మొబైల్ నుండి కాల్ చేసి మొత్తం డిటైల్డ్ గా వివరించాను .

సర్ ఇక్కడే మన ఆఫీస్ లో ఉన్నాము 15 మినిట్స్ లో అక్కడ ఉంటాము అని బదులివ్వడంతో , సర్ మీరు వెళ్ళండి థాంక్యూ sooooo మచ్ అనిచెప్పాను .

మహేష్ , రమేష్ ……… మరొక విషయం , మీ ఫ్యామిలీతో పార్టీ or డిన్నర్ ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ హోటల్ మా ఫ్రెండ్ దే ఉంది . ఎందుకంటే evening మీ మేడం వాళ్ళతోపాటు వెళుతున్నాము అని పర్స్ లోనుండి కార్డ్ అందించి సెలబ్రేట్ ద డే మాక్సిమం అని ఇద్దరూ మా ఇద్దరినీ కౌగిలించుకుని , థాంక్యూ soooooo మచ్ మహేష్ ఈ రోజుని జీవితాంతం గుర్తుంచుకుంటాము , మాకు మరొక లైఫ్ ఇచ్చావు అని మేనేజర్ తోపాటు వెళ్లిపోయారు .

రమేష్ – మహేష్ ………. అంటూ మాటల్లో చెప్పలేని ఆనందంతో కౌగిలించుకుని , రమేష్ వెళ్లి మీ ఫ్యామిలీతో సంతోషాన్ని పంచుకో , హోటల్ కు వెళ్లే ఇంటరెస్ట్ ఉంటే కాల్ చెయ్యమనిచెప్పాను . 

Decoration లో ఏదైనా సహాయం ………

థాంక్స్ రమేష్ కానీ వాడికి , చెల్లికి నేనుమాత్రమే ……..

I know మహేష్ , ఎంజాయ్ అని మరొకసారి హత్తుకొని ఇంటి తాళాలు మీదగ్గరే ఉంచు నాకు అవసరం లేదు రేపు ఆఫీస్ లో కలుద్దాము అని కిందకువెళ్లి డ్రైవర్ కు అడ్రస్ చెప్పి కూర్చున్నాడు . 

Yes సర్ ……. అని పోనిచ్చాడు .

రమేష్ వెళ్లిన 10 నిమిషాలకు లిఫ్ట్ దగ్గర నుండి మహేష్ సర్ ………అంటూ పరుగునవచ్చి చేతులు కలపవచ్చా అని సంతోషంతో అడిగారు . 

మీరు నాకంటే పెద్దవారు మహేష్ అని పిలవండి బ్రదర్స్ అని చేతులు కలిపాను .

మహేష్ సర్ ……. మహేష్ మహేష్ ఒక సెల్ఫీ అని అడిగారు .

అన్నా …….. సెల్ఫీ తీసుకునేంత గొప్ప వ్యక్తిని కాను అనిచెప్పాను .

టెండర్ ఆఫీస్ బయట ఉన్న మొత్తం స్టాఫ్ …….. కనీసం మీ చెయ్యి తాకితే చాలు అనుకున్నారు , మేము ఏకంగా మీతో మాట్లాడుతున్నాము రేపు ఆఫీస్ లో కాస్త బిల్డప్ ఇవ్వాలంటే మీతో ఒకే ఒక్క సెల్ఫీ అని కోరారు .

మీ ఇష్టం అని ఇద్దరిద్దరు ఇరువైపులా వచ్చి ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క సెల్ఫీ తీసుకుని , సర్ …….. నో నో sorry మహేష్ ఇప్పుడు explain చెయ్యండి ఎక్కడ ఎలా decoration చెయ్యాలో అని ఉత్సాహంతో అడిగారు .

మార్కెట్ లో ఉన్న అన్ని రకాల రంగురంగుల పూలతో డోర్ చుట్టూ decorate చెయ్యాలి , లిఫ్ట్ దగ్గర నుండి ఇంటి డోర్ వరకూ పూలదారి పరచాలి , డోర్ తీసి లోపలికి పిలిచుకునివెళ్లి ఒక పెద్ద టేబుల్ హాల్ మధ్యలో ఉంచి దీనిపై అమూల్యమైన గిఫ్ట్ ఉంచబోతున్నాను . డోర్ తెరవగానే హృదయం సంతోషంతో పరవశించిపోయేలా పూలు మరియు లైట్స్ తో decorate చెయ్యాలి thats it బ్రదర్స్ . 

ఇప్పుడు రెండు గంటలు అవుతోంది 4 గంటలలోపు ఫినిష్ చెయ్యాలి అనిచెప్పాను.

అంతే నలుగురూ మొబైల్స్ తీసి ఒకరికి మార్కెట్ నుండి ఫ్రెష్ పూలను , మరొకరికి లైట్స్ , ఇంకొకరికి decoration ఐటమ్స్ ………. తీసుకురమ్మని కాల్ చెయ్యడం చూసి నవ్వుకుని , అన్నయ్యా …….. ఇదిగోండి అమౌంట్ అని ఒక కట్ట ఇవ్వబోయాను.

మహేష్ …….. మేనేజర్ గారు decoration కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసారు అని బదులిచ్చారు .

ఆ అమౌంట్ ను మేనేజర్ గారిని పంపించేసి ఈ అమౌంట్ తోనే decorate చెయ్యండి please బ్రదర్స్ నా సంతృప్తికోసం అని అందించి , నాకు బయట ముఖ్యమైన పనులున్నాయి గంటలో వచ్చేస్తాను లేకపోయుంటే నేనూ మీకు సహాయం చేసేవాడిని బ్రదర్స్ …….

వందల వేల మంది పెదాలపై చిరునవ్వుని చిగురించారు మహేష్ …….. మీరు హ్యాపీగా వెళ్ళిరండి రెండు గంటల్లో మీరే ఆశ్చర్యపోయేలా రెడీ చేసేస్తాము అనిచెప్పడంతో , థాంక్స్ చెప్పేసి కిందకువచ్చి కారులో మొదట గోల్డ్ ఫైనాన్స్ చేరుకుని తాకట్టుపెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్స్ విడిపించుకుని డబ్బు పే చేసేసి దారిలో వాటిని అందంగా గిఫ్ట్ చేయించి నా తొలి సంపాదన మొదట నా ప్రాణమైన ఇద్దరికీ ఖర్చుచేసాను అనే ఆత్మసంతృప్తితో , గోపి అన్నయ్య ఇంటికి పోనిచ్చి మధ్యలో పిల్లలకోసం బోలెడన్ని చాక్లెట్ లు , పెద్ద ఐస్ క్రీమ్ , రెండు లాప్టాప్స్ తీసుకున్నాను.

పిల్లలు స్కూల్ కు , గోపి అన్నయ్య పనిమీద బయటకువెళ్లారని వదినగారు చెప్పారు.

3 lakhs డబ్బుని , పిల్లలకోసం గిఫ్ట్స్ అందించి రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ కలుస్తాను అనిచెప్పండి అనిచెప్పాను .

మహేష్ …….. ఇంతడబ్బు , మీరు మాకు చేసిన సహాయంతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోదు , రేపు వచ్చి అంతా వివరిస్తాను అని ఇంటి నుండి ముగ్గురి బట్టలు మరియు అత్యవసరమైనవి కారులో ఉంచి అపార్ట్మెంట్ చేరుకుని అన్నింటినీ లోపల ఉంచి నేనూ హెల్ప్ చెయ్యడంతో గంటన్నర లోపల ఫినిష్ చేసేసి బయటనుండి చూసి లవ్లీ …….. బ్రదర్స్ అని ఇద్దరిని హత్తుకున్నాను .

మహేష్ సర్ మావాళ్లకు సెల్ఫీ ఇచ్చారు మరి మాకు అని అడిగారు . 

రండి అని వాళ్ళతో కూడా సెల్ఫీ దిగాను . మహేష్ …….. మిగిలిన డబ్బు అని అందించి ఏమైనా చేంజ్ చేయాలా అని అడిగారు. 

నో నో నో ……… బ్రదర్స్ పర్ఫెక్ట్ , మీరుచెప్పినట్లుగానే నేనే ఫ్లాట్ అయిపోయాను థాంక్యూ థాంక్యూ soooo మచ్ అనిచెప్పడంతో , హ్యాపీగా వెళ్లిపోయారు .

లోపలికివెళ్లి ఫ్రెష్ అయ్యి చెల్లి ఇస్త్రీ చేసిన బట్టలను వేసుకుని , బ్యాగులోనుండి అక్కయ్యలు ముద్దులుపెడుతున్న ఫోటోని మరియు నేను కృష్ణగాడు చెల్లి బుగ్గలపై ముద్దుపెడుతున్న ఫోటోని హాల్ లోని గోడలపై తగిలించి , అక్కయ్యా ……..మీ కల నెరవేరే సమయం ఆసన్నమైంది అని అక్కయ్యకు ప్రాణంలా ముద్దుపెట్టి ఫొటోలతో సెల్ఫీ తీసుకుని , పూలతో లైట్స్ తో అలంకరించిన టేబుల్ పై గిఫ్ట్ ప్యాక్ చేసిన  ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉంచి బయటకువచ్చి లాక్ చేసుకుని చెల్లి కాలేజ్ చేరుకున్నాను .

సమయం 3:55 అప్పటికే కృష్ణగాడు చేరుకుని స్కూటీపై కూర్చున్నాడు . వాడి వెనుక కారుని ఆపి కిందకుదిగి వెనుక నుండి చూస్తే చెల్లి ఫోటోలను ఎడిట్ చేస్తూ ఫ్లైయింగ్ కిస్సెస్ ఇస్తూ వాడి ప్రపంచంలో వాడు ఉన్నాడు .

ఇంతలో కాలేజ్ బెల్ కొట్టడంతో కారుని  వెనక్కు తిప్పి మిర్రర్ లో చూసి చెల్లి రావడంతో క్యాప్ పెట్టుకుని కిందకుదిగాను . చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కు బై చెప్పి రేయ్ తొందరగా పదా ఆకలేస్తోంది , కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అని ఇద్దరూ నవ్వుకుని , అన్నయ్యకు నా చేతులతో తినిపించి మనం తిందాము అనిచెప్పింది .

అన్నయ్య అంటే చెల్లికి ప్రాణం – చెల్లి అంటే అన్నయ్యకు మరింత ప్రాణం …….. వాడు తినలేదని నేను కూడా తినకుండా చేసావు . మీకో దండం ……… ఇప్పుడొచ్చి ఆకలి అంటున్నావు అని చెల్లి తలపై ప్రేమతో కొట్టబోయాడు .

అంతే రేయ్ ……… నా చెల్లిమీద దెబ్బపడిందో నీ వీపు విమానం అయిపోతుంది అని వెనకనుండి విశాలమైన వాడి వీపుపై తాకాను .

అన్నయ్యా ……… అంటూ ఆనందంతో వాడికి బ్యాగు అందించివచ్చి నా గుండెలపై వాలిపోయి రేయ్ …….. నావెనుక ఎవరున్నారో నీకు తెలియదు దెబ్బకుదెబ్బ అని అందంగా నవ్వుతోంటే , 

ముచ్చటేసి నవ్వుకుని చెల్లెమ్మా ……… మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది అనిచెప్పాను .

అన్నయ్యా , రేయ్ మామా ………. అంటూ అంతులేని ఆనందంతో ఇద్దరూ చెరొకవైపు గట్టిగా కౌగిలించుకొన్నారు . యాహూ ……… లవ్ యు లవ్ యు కంగ్రాట్స్ లవ్ యు కంగ్రాట్స్ ………. అంటూ ఆనందం పట్టలేక ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఇద్దరూ అమాంతం పైకెత్తేశారు .

లవ్ యు చెల్లెమ్మా , లవ్ యు రా ………అనిచెప్పడంతో కిందకు దించారు .

అన్నయ్యా ………. ఉద్యోగం వచ్చిందని ఎన్ని గంటలకు తెలిసింది అని అడిగింది .

12 గంటలకు అనుకుంటాను చెల్లీ ………..

అయితే ఇప్పుడా వచ్చి చెప్పేది  అని మా వెనుక ఉన్న కారుదగ్గరకువెళ్లి ఎవరిదో కూడా పట్టిచుకోకుండా అలిగినట్లు కొడుతోంది .

నవ్వుకుని చెల్లిదగ్గరకువెళ్లి వచ్చి అంత సమయం అయినా జాబ్ సంగతి మొదట మన ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యకు నెక్స్ట్ నా ప్రాణమైన చెల్లికి చెప్పాను అంతే తెలుసా ……….

పెదాలపై చిరునవ్వుతో నాకు తెలుసు మా అన్నయ్యకు నేనంటే ప్రాణం అని వెనక్కు తిరిగి మళ్లీ గుండెలపై వాలిపోయింది .

రేయ్ ……. ఎంత అలిగితే మాత్రం కారు ఎవరిదో ఏంటో వాళ్ళు చూస్తే అని కంగారుపడుతూ చుట్టూ చూస్తున్నాడు .

రేయ్ రేయ్ ………. ఎవరి కారో ఏంటి చూస్తే కనిపించడం లేదా కొత్త కారు , తన కారు కాబట్టే అలా కొట్టింది , అందమైన కోపం వస్తే చేతితో ఏంటి కాలితో కొడుతుంది అవసరం అయితే అద్దాలు కూడా పగలగొడుతుంది చెల్లీ నీ ఇష్టం కానివ్వు అని బదులిచ్చాను .

అన్నయ్యా ……… అంటూ కారుని చూస్తూ షాక్ లో నోరుతెరిచి అలా కదలకుండా ఉండిపోయారు .

రేయ్ అని నెత్తిపై కొట్టి వెళ్లి స్కూటీని లోపల పార్కింగ్ లో ఉంచిరా రేపు తీసుకునివేళదాము అని తోసాను . లవ్ యు soooooo మచ్ మామా …….. అంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్లి స్టూడెంట్స్ ఇంకా బయటకు వస్తుండటం వలన వెళ్లి లోపలకు వెళ్ళాడు .

చెల్లెమ్మా ……. అంటూ చేతిని అందుకొని నీకు నచ్చిందా అని అడిగాను .

వైట్ కలర్ హోండా సివిక్ wow బ్యూటిఫుల్ అన్నయ్యా …….. అంటూ చుట్టూ చూసొచ్చి లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అన్నయ్యా అని చేతిని చుట్టేసి ఆనందంతో పొంగిపోతోంది .

కృష్ణగాడు పరిగెత్తుకుంటూ వచ్చి లవ్ యు రా మామా …….. అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఎక్కి కూర్చోండి అని డ్రైవింగ్ సీట్లో కూర్చుని లోపలంతా చూసి మురిసిపోయి , కృష్ణ డార్లింగ్ అప్పుడే మీ అన్నయ్య మన ఫోటోలు కూడా అతికించేశాడు అని చెప్పాడు .

చెల్లీ వెళదామా అని వెనుక కారు డోర్ తెరిచి చేతిని అందుకొని కూర్చోబెట్టి , ముందుకువెళ్లి సర్ వెళ్లి మీ ప్రియురాలి ప్రక్కన కూర్చుని ఎంజాయ్ చెయ్యండి , ప్రస్తుతానికి లెట్ మీ డ్రైవ్ అనిచెప్పాను .

OK ok …….. అంటూ కిందకు దిగివెళ్లి వెనుక కూర్చుని చెల్లిని చుట్టేశాడు . కింద ఏదో తగలడంతో తీసి రేయ్ మామా డబ్బు ……… , 

చెల్లికి ఇచ్చేయ్ రా సాలరీ 10 లక్షలు …….. చెల్లెమ్మా నీకు అడగకుండా అందులోనుండి 3 లక్షలు గోపి అన్నయ్యకు ఇచ్చాను , కొద్దిగా ఖర్చులు చేసాను మిగిలినది అది నీ ఇష్టం అనిచెప్పాను .

కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు అన్నయ్యా …… అని వాడిని మరింత గట్టిగా చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టి మురిసిపోయింది .

మేడం సర్ ……… పోనివ్వమంటారా అని అడిగాను .

అన్నయ్యా , రేయ్ ……… పోనివ్వరా ఆకలి దంచేస్తోంది , అంతవరకూ మీ చెల్లిని కొరుక్కుని తినేస్తాను అని బుగ్గను కొరికేశాడు .

స్స్స్…….. రేయ్ అంటూ వాడి గుండెలపై కొడుతుంటే నవ్వుకుని పోనిచ్చాను .

రోడ్ ప్రక్కన పానీపూరీ షాప్ కనిపించడంతో అక్కడ ఆపాను .

లవ్ యు అన్నయ్యా ………. రేయ్ వెళ్లి మేము చాలు అనేంతవరకూ పానీపూరీ మొదలుకుని అన్నీ తీసుకురా , మా అన్నయ్యకు తినిపించి నేను తింటాను అని ఆర్డర్ వేసింది .

ఏంట్రా …….. ఇంకా అలాచూస్తున్నావు వెళ్లు అని చెల్లితోపాటు నవ్వుతూ చెప్పాను .

అంతేలే చిన్నపిల్లాన్ని చేసి ఆడుకుంటున్నారు అని చెల్లి పెదాలపై ముద్దుపెట్టి వెళ్లి పానీపూరీలు తింటూనే తీసుకొచ్చి ఒక ప్లేట్ అందించాడు .

రేయ్ రేయ్ ……… సగం నువ్వే తినేశావు కదరా అని ఇద్దరమూ వాడి బుగ్గలను గిల్లేసాము .

ఎంత ఆకలి అవుతుందో మీకేమీ తెలుసు అన్నాచెల్లెళ్ళు ఒకరికొకరు ప్రాణంలా ఎంతసేపయినా ఉండగలరు తీసుకొస్తాను అని మళ్ళీ వెళ్లి ఒక్కొక్క ఐటమ్ ఒక్కోసారి తింటూనే వచ్చి అందించాడు . చివరి ప్లేట్ తీసుకొచ్చి లోపల కూర్చుని మీరింకా మొదలుపెట్టలేదా అని అడిగాడు .

మా అమాయకమైన చిన్నపిల్లాన్ని వదిలి ఎలా తింటాము అని చెల్లి వాడి పెదాలపై ముద్దుపెట్టింది .

సిగ్గుపడుతూ తలదించుకొని లవ్ యు ……… తినండి అనిచెప్పాడు .

చెల్లి నాకు తినిపించి తనూ తిని మ్మ్మ్ మ్మ్మ్……. tasty , ఇప్పుడు హాయిగా ఉంది అని ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .

దిగి ప్లేట్లన్నీ అందుకునివెళ్లి బిల్ పే చేసేసి డ్రైవ్ చేస్తూ అపార్ట్మెంట్ చేరుకొని చెల్లీ , రేయ్ మరొక సర్ప్రైజ్ అని లోపలికి పోనిచ్చాను .

 అర్థమైపోయి అన్నయ్యా , రేయ్ ………. అంటూ ఆశ్చర్యంతో బయటకు చూస్తూ పెదాలపై చిరునవ్వుతో ఫైవ్ స్టార్ హోటల్ ఇలానే ఉంటుందేమో , ఇప్పటివరకూ ఒక్కసారికూడా వెళ్ళలేదు బ్యూటిఫుల్ అని మురిసిపోతోంది .

 అయితే నైట్ చెల్లిని స్టార్ హోటల్ కు పిలుచుకునివేళ్ళాల్సిందేనని కారుని పార్క్ చేసి ఇంకా ఇద్దరూ అదే ఫీల్లో ఉండటం చూసి ఆనందించి డోర్ తీసి మేడం – సర్ ……… దిగండి అంటూ చేతితో సైగచేసాను .

వాడు సంతోషంతో పొంగిపోతున్న చెల్లి చేతివేళ్ళతో పెనవేసి కిందకుదిగాడు .

This way సర్ అంటూ చుట్టూ పచ్చదనాన్ని చూపిస్తూ అపార్ట్మెంట్ లోపలికి పిలుచుకొనివెళ్లి లిఫ్ట్ లో మా ఫ్లోర్ చేరుకున్నాము .

లిఫ్ట్ తెరుచుకోగానే పూల దారిని చూసి ఆనందబాస్పాలతో నావైపు చూసింది .

For my బ్యూటిఫుల్ సిస్టర్ ………. అంటూ చేతితో సైగచేసాను . చెల్లి కదలకుండా పరవశించిపోతుండటం చూసి ఆనందించి రేయ్ ……….

వాడు చెల్లి భుజం చుట్టూ చేతినివేసి పూలదారిలో నడిపించుకుంటూ అందంగా decoration చేసిన తలుపు ముందు ఆగాడు . wow లవ్లీ అంటూ వాడిని గట్టిగా చుట్టేసి ఎంజాయ్ చేస్తోంది .

చెల్లీ …….. లాక్ తెరిచి లోపలకు అడుగుపెట్టండి అని కీస్ అందించాను .

 లవ్ యు అన్నయ్యా ………అని చెల్లి unlock చేసి డోర్ ఓపెన్ చేయగానేచుట్టూ చీకటి ఎదురుగా టేబుల్ పై మాత్రం డైమండ్ లా వెలిగిపోతుంటే ……….ఇద్దరూ నావైపు చూసారు .

వన్ మోర్ సర్ప్రైజ్ for బోథ్ ఆఫ్ యు ………….. వెళ్ళండి అనిచెప్పాను . 

చేతిలో చేతిని పెనవేసి కన్నార్పకుండా చూస్తూ వెళ్లి టేబుల్ పై రంగురంగుల పూలమధ్యన గిఫ్ట్ ఉండటం చూసి పట్టరాని ఆనందంతో అందుకొని ఓపెన్ చేసి ఇద్దరి ఎంగేజ్మెంట్ రింగ్స్ చూసి ఇద్దరూ ఒకరికళ్ళల్లోకి మరొకరు ప్రాణంలా చూసుకుని ఏకమయ్యేలా కౌగిలించుకొన్నారు .

చెల్లీ , రేయ్ ……… లైట్స్ on చేస్తున్నాను . మీరు మీ లోకంలోనే ఉండొచ్చు అని లైట్స్ on చేసాను .

ఇద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు – లవ్ యు ……… అంటూ పెదాలను మూసేసి మరింత గట్టిగా పెనవేసుకునిపోయారు . తనివితీరాక అన్నయ్యా …….. అంటూ పరుగునవచ్చి లవ్ యు అన్నయ్యా ……… మళ్లీ మన సంతోషాన్ని తీసుకొచ్చేసావు అని ఎదురుగా గోడపై ఫోటోలను చూసి నా చేతిని అందుకొని దగ్గరకువెళ్లి , అక్కయ్యా ……… అని పరవశించిపోతోంది .

రేయ్ అని మరొకచేతితో వాడిని అందుకొని అక్కయ్య ముందు రింగ్స్ మార్చుకుందురు ఫ్రెష్ అయ్యి రండి అని వాళ్ళ రూమ్ చూపించాను .

రేయ్ మామా ………. లవ్ యు లవ్ యు sooooo మచ్ రా అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకొని వెంటనే వచ్చేస్తాము అని రూంలోకివెలితే బట్టలు ఉండటం చూసి ఆనందించి , రేయ్ ……… అన్నయ్యకు ఎలా చెప్పడం అని వాడి గుండెలపై వాలింది .

ఎలాగైనా నువ్వే చెప్పాలి , నాకంత ధైర్యం లేదు , నేను చెప్పగానే ఆగలేవా అని కొట్టినా కొట్టేస్తాడు అని ఇద్దరూ నవ్వుకుని , నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి నేను మీ అన్నయ్య రూంలో ఫ్రెష్ అవుతాను అని బట్టలు తీసుకుని వచ్చి రేయ్ నీ రూమ్ అని అడిగి లోపలికివెళ్లాడు . 

నవ్వుకుని రమేష్ కు కాల్ చేసాను . 8 గంటలకల్లా ……… హోటల్ దగ్గర కలుస్తాను అని బదులిచ్చాడు .

20 నిమిషాలలో కృష్ణగాడు మరొక 20 నిమిషాలకు చెల్లి పింక్ లెహంగాలో దేవకన్యలా నడుచుకునిరావడం చూసి , కృష్ణగాడు వెళ్లి బ్యూటిఫుల్ అంటూ పెదాలపై ముద్దుపెట్టి రెండుచేతులతో ఎత్తుకుని అందమైన నవ్వులతో అక్కయ్య ముందుకువచ్చి , వీడియో తీస్తున్న నన్ను పిలిచి మధ్యలో ఉంచుకుని అక్కయ్యా , అన్నయ్య సమక్షంలో రెండోసారి ఎంగేజ్మెంట్ అని నవ్వుతూ ” లవ్ యు కృష్ణ – లవ్ యు కృష్ణ ” అని వేలికి మార్చుకుని , చెల్లి ఆనందబాస్పాలతో లవ్ యు అన్నయ్యా ………… మీతో మాట్లాడాలి అక్కయ్య సమక్షంలోనే మీరు వద్దు అంటే మేము సంతోషన్గా అంగీకరిస్తాము అని గుండెలపై వాలింది .

అంతే వాడు పరుగున డోర్ దగ్గరికి వెళ్లి నా కదలికకే బయటకు తుర్రుమనడానికి రెడీగా ఉన్నాడు .

రేయ్ …….. ఏంట్రా , చెల్లెమ్మా …….. నువ్వు కోరడమూ నేను కాదనడమూనా , ఇప్పుడు మన దగ్గర డబ్బు …….. ఎక్కడ ……

కారులోనే అన్నయ్యా అని నవ్వింది .

అవునులే మనకు ప్రేమ తప్ప డబ్బుపై ఆశ ఎక్కడుంది అని చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , ఏమి కావాలో అడుగుచెల్లీ నీకోసం కొండమీద కోతినైనా తీసుకొస్తాను అనిచెప్పాను .

లవ్ యు అన్నయ్యా ………… , పాయింట్ కు వచ్చేస్తాను నాకు వాడితో శోభనం చేసుకోవాలని ఉంది , pregnant అవ్వాలని ఉంది అనిచెప్పేసి నా మాట కోసం ఇద్దరూ ఆతృతగా ఎదురుచూస్తోంది .

ఈ మాటను అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యని నా హృదయవేగం అమాంతం పెరిగిపోయింది. వాడివైపు చూసాను .

రేయ్ మామా ………. నిజం చెబుతున్నాను ఆ కోరికతో నాకు ఎలాంటి సంబంధం లేదు , అది నీ చెల్లి కోరిక మాత్రమే అని పరిగెత్తడానికి డోర్ తెరిచాడు .

రేయ్ …….. రారా అని పిలిచాను .

కొట్టకూడదు అని అడుగులో అడుగువేసుకుంటూ వచ్చాడు . 

చెల్లీ …………

అవునన్నయ్యా …………… మా అన్నయ్య సంతోషం కోసం మాత్రమే , పెళ్లి తరువాతే చేసుకోవాలి కానీ అక్కయ్య ఆశీర్వాదం లేకపోతే జీవితంలో పెళ్లిచేసుకోము . ఇక ప్రెగ్నెన్సీ ఎందుకు అనేది నేనిప్పుడే చెప్పలేను అని నా షర్ట్ ను చిరిగిపోయేలా పట్టుకోవడంలోనే చెల్లి ఎంత ఆలోచించిందో అర్థమై నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను .

అంతే వాడు ఎగిరిగేంతులేస్తుంటే చెల్లి నవ్వుకుని లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అని గుండెలపై వాలింది .

చెల్లీ ……..ఈ విషయం అతి సున్నితమైనది పవిత్రమైనది నేను మాత్రమే కాదు మన జీవితంలో భాగమైన ముగ్గురు కూడా ఒప్పుకోవాలి అనిచెప్పాను .

నువ్వు ఒప్పుకున్నావు చాలా చాలా సంతోషం అన్నయ్యా , నేను అత్తయ్యను , సునీతమ్మను ఒప్పిస్తాను – మన అమ్మను మాత్రం మీరే ఒప్పించాలి అనిచెప్పింది .

ఎప్పుడు ప్లాన్ చేశారు అని అడిగాను ………

ఈరోజే రా ……… అని ఆతృతపట్టలేనట్లు బదులిచ్చాడు .

రేయ్ ……… రారా ఇటు అని మెడను చుట్టేసి , సరే మీ సంతోషమే నాకు కావాలిరా అని మొబైల్ అందుకొని అమ్మకు కాల్ చేసి స్పీకర్ on చేసాను .

బాబు మహేష్ ఎలా ఉన్నారు అని సంతోషంతో అడిగారు .

అమ్మా ……… జాబ్ వచ్చింది అనిచెప్పాను .

ఎంత సంతోషమైన మాట చెప్పావు ……….. వెంటనే స్వీట్ తినాలి అని కానిస్టేబుల్ తో తెప్పించి తిని కంగ్రాట్స్ చెప్పి సంతోషంతో మాట్లాడుతూనే ఉన్నారు .

అమ్మా ………. చెల్లి ఎలా ఉందో అని అడగనేలేదు .

ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు ప్రక్కనే ఉండగా నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదా , మహారాణిలా ………..

అవునమ్మా ………. ఇక్కడ నేను మహారాణినే లవ్ యు అమ్మా ఎలా ఉన్నావు అని చెల్లి మాట్లాడింది .

ఒసేయ్ ……… నేను నీతో మాట్లాడను , వారం రోజులోవుతోంది నువ్వు నాకు కాల్ చేసి , 

అధికాదమ్మా ……….. అన్నయ్య జాబ్ కోసం పడే తపనను చూస్తూ ……… ఇప్పుడు ఫుల్ హ్యాపీ అమ్మా రోజూ చేస్తాను కదా అని బదులిచ్చింది .

లవ్ యు తల్లీ ………., కృష్ణ ఎలా ఉన్నావు బాబు ……..

లవ్ యు అమ్మా ……….. తను మహారాణి అయితే నేను మహారాజు కదా అని ఇద్దరూ నన్ను చుట్టేశారు .

అమ్మా …….. ఒక కోరిక కోరబోతున్నాను .

Go on my son .

అమ్మా……….. అదీ అదీ అంటూ చెల్లి కోరిక వివరించాను .

ఓహ్ ………. అంతేనా , బాబు మహేష్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను . నా తల్లిని మీ చేతిలో పెట్టాను తన బాధ్యత మీదే , మీకు ఎలా సంతోషం అనిపిస్తే అలా ముందుకువెళ్లండి , మమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు . అయినా అడిగారు కాబట్టి చెబుతున్నాను . నాకు ఇష్టమే ………… పెళ్లి నా పెద్ద కూతురు దొరికిన తరువాతనే చేసుకోనీ , ఎవడైనా ఏదైనా అంటే నేను చూసుకుంటాను అని ధైర్యం ఇచ్చారు .

ముగ్గురమూ ఒకేసారి లవ్ యు అమ్మా ………. అని సంతోషించాము .

ఇప్పుడు my టర్న్ అని చెల్లి తన అత్తయ్యను మరియు సునీతమ్మను ఒకేసారి కాన్ఫరెన్స్ లోకి తీసుకుని క్షేమసమాచారాలు , జాబ్ విషయం ……… సంతోషాలు తరువాత విషయం చెప్పింది .

ఇద్దరూ కొన్నిక్షణాలపాటు మౌనం తరువాత మీ సంతోషమే మా సంతోషం కానీ మీ అమ్మ …………

అత్తయ్యా , సునీతమ్మా ………. అమ్మ అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని ఉత్సాహంతో అమ్మ మాటలు వివరించారు .

రేయ్ ……… కృష్ణ మొద్దులా మీదపడిపోకు మొదటే ఎద్దులా ఉన్నావు అని ఇద్దరూ చిలిపినవ్వుతో చెప్పడంతో ………

సునీతమ్మ , అత్తయ్యలు కూడా ఒప్పేసుకున్నట్లే అని ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు .

 చెల్లి కురులపై ముద్దుపెట్టి మొబైల్ అందుకొని స్పీకర్ ఆఫ్ చేసి ఇద్దరికీ కాస్త దూరం వెళ్లి , అమ్మలూ ……… ok కదా మీరు చెప్పినట్లుగానే వీణ్ణి చూస్తేనే భయమేస్తోంది , చెల్లి ఏమో పువ్వులా ఉంటుంది . ఏమైనా సలహాలు అవీ ఇవీ ………..

అర్థమైంది మహేష్ ………. చెబుతాము అని బదులివ్వడంతో లవ్ యు అమ్మా అని ఇద్దరి దగ్గరికివచ్చి షాపింగ్ వెళుతున్నాము అని చెల్లికి మాట్లాడమని మొబైల్ ఇచ్చాను . 

అంకుల్ కు కాల్ చేసి విషయం చెప్పి కృష్ణగాడికి కాల్ చేసి జాగ్రత్తలు చెప్పమని కట్ చెయ్యడం ఆలస్యం వాడి మొబైల్ రింగ్ అయ్యింది . ఇద్దరికీ తొలిరాత్రి గురించి వివరిస్తుంటే సిగ్గుతో మెలికలుతిరిగిపోతూ మురిసిపోతున్నారు .

ఇద్దరి భుజాల చుట్టూ చేతులనువేసి ఇంటికి లాక్ చేసి కిందకువచ్చి కారులో మాట్లాడుతూ ఉండండి అనిచెప్పి , డబ్బు ఒక కట్ట తీసుకుని సెక్యూరిటీ దగ్గరకువెళుతూ గోపి అన్నయ్యకు కాల్ చేసాను .

మహేష్ ఇంత డబ్బు ………. 

అన్నయ్యా జాబ్ వచ్చింది , అవన్నీ తరువాత మాట్లాడుకుందాము , రేపు కలుద్దాము అనుకున్నాను కానీ వదినగారితో ముఖ్యమైన పనిపడింది ఇప్పుడే మాట్లాడాలి .

ఇదిగో ఇస్తున్నాను మహేష్ ……….

వదిన గారు అంటూ విషయం వివరించి ఇక్కడ ఇంటి బెడ్రూం ను శోభనపు గదిలా పూలతో అలంకరించాలి అనిచెప్పాను .

అడ్రస్ చెప్పు మహేష్ ………. నేను మీ అన్నయ్య చూసుకుంటాము అని సంతోషంతో బదులిచ్చారు .

అన్నయ్యా ………******* అపార్ట్మెంట్స్ సెక్యూరిటీకి ఇంటి తాళాలు డబ్బు ఇచ్చాను . మేము శోభనం బట్టలకోసం వెళుతున్నాము ……..

మీరు వచ్చేలోపు మీ వదిన రెడీ చేసేస్తుందిలే అయినా డబ్బు ఉందికదా అని సిగ్గుతో బదులిచ్చారు .

థాంక్యూ sooooo మచ్ అన్నయ్యా , వదినా ………..

సెక్యూరిటీ జేబులో కొంత డబ్బు ఉంచి చేతికి కట్ట మరియు కీస్ అందించి గోపి అని మా అన్నయ్య వస్తారు వారికి ఇవ్వండి……… థాంక్స్ అనిచెప్పి షాపింగ్ బయలుదేరాము .

పో అమ్మా ,పో అత్తయ్యా …….అని చెల్లి సిగ్గులోలికిపోతూ , కృష్ణగాడు మాత్రం అంకుల్ చెప్పినదానికి ఊ కొడుతున్నాడు . అర గంటలో కలమందిర్ చేరుకుని రేయ్ మొత్తం డబ్బు తీసుకెళ్లి చెల్లికి ఏమికావాలో , అమ్మావాళ్ళు మీకు ఏమేమి తీసుకోమన్నారో తీసుకోండి . అదిగో ఎదురుగానే జ్యూవెలరీ షాప్ ఉంది అనిచెప్పాను.

అన్నయ్యా ……… జ్యూవెలరీ అవసరం లేదులే , నాకు అమ్మ నగలు వేసుకోవాలని ఆశగా ఉంది అని సిగ్గుపడుతూ బదులిచ్చి , నువ్వెక్కడికి వెళుతున్నావు అన్నయ్యా …………

మీ ఇష్టం చెల్లీ ………. , ఎక్కడికా మీ శోభనానికి అవసరమైన స్వీట్స్ , fruits……… తీసుకురావాలి కదా , అర్ధరాత్రి ఆకలి అయితే ప్రక్కనే ఉండాలికదా అని నవ్వుతూ బదులిచ్చాను .

పో అన్నయ్యా ………. ఫోనులో అమ్మా అత్తయ్యా ఆటపట్టిస్తున్నారు , ఇక్కడ నువ్వు అని వాడి గుండెల్లో తలదాచుకొని సిగ్గుపడుతోంది .

లవ్ యు చెల్లీ ………. , రేయ్ సమయం లేదు తీసుకెళ్లు అనిచెప్పాను . రేయ్ ప్రక్కనే ఉండు అనిచెప్పి వెళ్లి మొదట మ్యూజిక్ స్టోర్ కు వెళ్లి రొమాంటిక్ మ్యూజిక్ cd లు ప్లేయర్ , స్పీకర్ తీసుకున్నాను . అటునుండి మాల్ కు వెళ్లి పింక్ సిల్క్ బ్లాంకెట్స్ , సిల్క్ పిల్లో కవర్స్ , గది అంతా అక్కడక్కడా ఉంచడానికి లవ్లీ ఐటమ్స్ , రొమాంటిక్ fragrance , నెక్స్ట్ స్వీట్స్ మరియు fruits ……….. అవసరమైనవి తీసుకుని కారుపైన , వెనుక , డ్రైవింగ్ సీట్ ప్రక్కనే ఉంచి కలమందిర్ చేరుకున్నాను .

అప్పటికే ఇద్దరి సెలక్షన్ పూర్తయ్యి అందమైన నవ్వుతో బయటకువచ్చారు .

అన్నయ్యా ……….. అన్నీ తీసుకొచ్చేసారా అని అడిగింది .

కారులోపల పైన ఉన్నవన్నీ చూపించాను . లవ్ యు అన్నయ్యా ……… అంటూ సిగ్గుతో వాడి గుండెలపై వాలిపోయింది .

రండి అని డోర్ తీసి కూర్చోబెట్టి రమేష్ కు కాల్ చేసి పోనిచ్చి చెల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ సర్ప్రైజ్ హోటల్ లోపలికిపోనిచ్చాను .

పార్కింగ్ లో మాకోసమే ఎదురుచూస్తున్న రమేష్ వచ్చి కౌగిలించుకున్నాడు . కృష్ణగాడు చెల్లి ………. రమేష్ కు కంగ్రాట్స్ చెప్పారు .

థాంక్స్ ………. ఈ సంతోషం అంతా మీ అన్నయ్యవల్లనే కృష్ణ ………

రమేష్ ఒక్కడివే వచ్చావా ……….. 

లేదు మహేష్ నా చెల్లెలు మరియు కాబోయే భార్యతో వచ్చాను . పూల అందం చూసి అలా ముందుకువెళ్లారు . 

అమ్మానాన్నగారు రాలేదా ………. ,

మహేష్ అన్నయ్యా ………. ఈ సమయంలో అమ్మను డిస్టర్బ్ చేస్తే ఎవ్వరినీ చూడదు కొట్టేస్తారు , కార్తీక దీపం వన్ ఆఫ్ ద బెస్ట్ అభిమాని అని మా అమ్మ .

మహేష్ చెల్లి స్నిగ్ధ , తను నా నా …….. కాబోయే నా ప్రాణం సునీత అని మెలికలు తిరిగిపోతూ చెప్పాడు .

వదినా ………. మహేష్ అన్నయ్య , కలవాలి కలవాలి అని మధ్యాహ్నం నుండి ఎప్పుడు ఎప్పుడు అని అన్నయ్యను వదలకుండా అడుగుతున్నారు కదా అనేంతలో ,

వచ్చి నా పాదాలను తాకబోతుంటే ఆపాను .

ఏమీ లేదు మహేష్ మరొక నెలలో నాకు జాబ్ రాకపోయుంటే మా మావయ్య తనకు వేరే సంబంధం చూసేవారు . తరువాత తను ఏమి చేసుకునేదో అధిచూసి నేనేమి చేసుకునేవాన్నో ……….. అని బాధపడుతూ చెప్పాడు .

రమేష్ ………. ఇప్పుడు హ్యాపీ కదా , all is well ఎంత కష్టాలు అనుభవిస్తే భవిష్యత్తులో అంత సంతోషం కలుగుతుంది . సునీత గారు నా సిస్టర్ కృష్ణ తన ప్రాణం అదే మీ ప్రాణం రమేష్ లా వీడు కృష్ణ అని పరిచయం చేశాను .

Hi చెల్లీ స్నిగ్ధ ……… అని చేతులు కలిపి మీ అన్నయ్యకు మీ వదిన ఉంది – వీడికి నా చెల్లి ఉంది – నువ్వు నాకు బుజ్జి గర్ల్ ఫ్రెండ్ లా ఉంటావా అని అడిగాను .

లవ్ to అన్నయ్యా ……… అని చేతిని కలిపి హోటల్ లోపలికి వెళ్ళాము .

I know I know మహేష్ , రమేష్ ………… అంటూ లాంజ్ లో కూర్చుని మాట్లాడుతున్న చైర్మన్స్ ఇద్దరూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకుని , రేయ్ నాయుడు ……….. meet our saviours మహేష్ , రమేష్ అని ఒకరికి పరిచయం చేసారు . మహేష్ రమేష్ …….. my best friend this beautiful palace కింగ్ నాయుడు అని మాకు చెప్పారు .

గంట నుండీ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు . మీరు రావాలని ఏకంగా ప్రార్థనలు కూడా చేస్తున్నారు welcome youngman అని లోపలికి ఆహ్వానించారు .

Are యు మహేష్ సిస్టర్ కృష్ణ అని స్నిగ్ధని అడిగారు .

No sir ………. i am క్యూట్ బుజ్జి ఏంజెల్ from heaven స్నిగ్ధ , మహేష్ అన్నయ్య బుజ్జి గర్ల్ ఫ్రెండ్ అండ్ she is కృష్ణ , he is కృష్ణ లవర్ అని చెల్లివైపు కృష్ణగాడివైపు చూపించి ముద్దుముద్దుగా బదులిచ్చింది . 

మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం రండి అని నిజంగా heaven కే తీసుకెళ్లారు.

స్నిగ్ధ ……… నువ్వు ఇక్కడి నుండేనా వచ్చినది అని చైర్మన్స్ సంతోషన్గా అడిగారు .

స్నిగ్ధతోపాటు అందరమూ ఒక కొత్తలోకానికి వచ్చినట్లు చుట్టూ చూస్తూ పరవశించిపోయాము .

రేయ్ …….. బ్యూటిఫుల్ అని కృష్ణగాడిని చుట్టేసి ఆనందిస్తోంది .

శ్రీమతి గారు మీ కాదు కాదు మన దేవుళ్ళు వచ్చారు అని మేడం వాళ్లకు ఇద్దరినీ చూపించి , స్నిగ్ధ ……… మిగతావాళ్ళందరినీ నువ్వు పరిచయం చెయ్యి అని మేడం వాళ్లకు పరిచయం చేసి , మా ఫ్రెండ్స్ ను పంపించి వస్తాము అనివెళ్లారు .

Hi మేడం ………… మా అన్నయ్య రమేష్ మా వదిన సునీత , మా అక్కయ్య కృష్ణ మా బావ కృష్ణ అండ్ ఫైనల్లీ మీరు కన్నార్పకుండా చూస్తున్నారే వారు మా అన్నయ్య మహేష్ i am his బుజ్జి గర్ల్ ఫ్రెండ్ స్నిగ్ధ అనిచెప్పగానే ,

చూపు తిప్పుకుని థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ రమేష్ , మీరు ఈ క్షణం నుండి మా ఫ్యామిలీ ………. , మీరు చేసినదాన్ని గురించి మళ్లీ చెప్పి మీ సమయాన్ని వృధా కానివ్వను , మీరు మా ప్రాణాలున్నంతవరకూ ఇక్కడ ఉంటారు అని హృదయాన్ని చూపించి ఇద్దరూ వచ్చి ఒకరి తరువాత మరొకరు ఉద్వేగంతో నన్ను కౌగిలించుకుని వదిలి కన్నీళ్లను తుడుచుకుని have a seat , ఏంజెల్స్ మీరు కూడా అనిచెప్పారు . డైనింగ్ టేబుల్ చుట్టూ ఉన్న సోఫాలలో చెల్లీ కృష్ణగాడిని , సునీత గారు రమేష్ చేతిని చుట్టేసి కూర్చున్నారు .

వాళ్ళను చూసి స్నిగ్ధ నా చేతిని చుట్టేసి కూర్చుంది .

 ఇంత బుజ్జి పాపకు ఇంత పెద్ద బాయ్ ఫ్రెండ్ లవ్లీ అంటూ చేతితో అందుకొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకొని , చెవిలో నీకు అభ్యంతరం లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ ను మేము ………..

నో మేడం ………. అన్నయ్యకు జస్ట్ కొన్ని నిమిషాల ముందే గర్ల్ ఫ్రెండ్ అయ్యాను , అప్పుడే ఇచ్చెయ్యమంటే ఎలా అని చెవిలో గుసగుసలాడివచ్చి నాప్రక్కనే కూర్చుని గట్టిగా చేతులతో చుట్టేయ్యడం చూసి మేడం వాళ్ళు నవ్వుకున్నారు .

సర్వర్ ను పిలిచి ఆర్డర్ తీసుకోండి అని చెప్పారు .

మేము ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటుంటే ,

మేంఉన్నాము అని మోహమాటపడకండి మిమ్మల్ని కలవడానికే వచ్చాము , ఫ్రీగా ఎంజాయ్ చెయ్యండి అని చెప్పారు . మీకు ఇబ్బంది అయితే చెప్పండి మేము అక్కడకు వెళతాము . అలా మాత్రం చెప్పకండి please please……… మీ సంతోషాన్ని పంచుకోవాలని ఆశతో మచ్చాము , స్నిగ్దా please అని బ్రతిమాలడం చూసి మొదట స్నిగ్ధ తరువాత అందరమూ నవ్వుకుని , మీరు మాపై ఇంత ఆప్యాయతను చూపిస్తుంటే చాలా ఆనందం వేస్తోంది మేడం , అందరమూ కలిసి డిన్నర్ చేద్దాము అని మెనూ కార్డ్స్ తీసుకుని ఆర్డర్ చేసాము .

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 91, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page