Srungara Kathamaalika

Srungara Kathamaalika – 94 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 94 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 94 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

గోపి ………. లోకల్ టాప్ బ్రాండ్స్ మొదలుకుని మొత్తం ఫారిన్ బ్రాండ్స్ ఉన్నాయి , నీ ఇష్టం అనిచెప్పారు .

ఫారిన్ సర్ ………. జీవితంలో ఒక్కసారైనా డ్రింక్ చెయ్యాలని ఆశ అని సిగ్గుపడుతూ చెప్పాడు .

డ్రింక్ this one 50 ఇయర్స్ ఓల్డ్ వైన్ అంటూ పెగ్స్ కలిపారు . మహేష్ రమేష్ …….. సాఫ్ట్ డ్రింక్స్ అని ఫ్రిడ్జ్ తెరిచి చూపించి వాళ్లకు కావాల్సిన ఐస్ క్యూబ్స్ తీసుకున్నారు .

పనిమనిషి మేడం వాళ్ళు పంపించిన చికెన్ ,మటన్ ……… ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకొచ్చి అందించి వెళ్లిపోతుంటే ,

అన్నా ……… సర్ ను రక్షించిన హీరో మీరు , సర్ ………

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

ఆ గణేష్ …….. ఎంజాయ్ అని పెగ్ అందించారు .

సర్ ………..

సర్ లేదు ఏమీ లేదు , ఈరోజు మన గెస్ట్స్ వీళ్ళు , వీళ్ళు ఏది కోరితే అది మనం తీర్చాల్సిందే అని చేతికి అందించి ఎంజాయ్ చేశారు .

వదిన మాటకు విలువిచ్చినట్లు గోపి అన్న రెండు పెగ్గులతో స్టాప్ చేసి బయటకువచ్చాము . అప్పటికే డైనింగ్ టేబుల్ పై డిన్నర్ రెడీ చేసి ఆహ్వానించడంతో సర్ వాళ్ళతోపాటు కూర్చున్నాము . 

Our బ్యూటిఫుల్ ఏంజెల్ మీ అన్నయ్య ప్రక్కనే కూర్చుని తినిపించు పాపం తినడానికి కూడా రాని బుజ్జాయి అని నవ్వుకుని మేడం వాళ్లే స్వయంగా అందరికీ వడ్డించి , mahesh చాలా గ్యాప్ వచ్చింది ఉప్పు కారం సరిపోకపోతే ……….. అనేంతలో ,

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

అందరితోపాటు చెల్లి చేతితో తిని , మ్మ్మ్మ్మ్…..మ్మ్మ్మ్మ్……..సూపర్ మేడం అని నోటిలో ఉండగానే వేళ్ళతో సైగచేసి చూపించాము .

థాంక్స్ మహేష్ అంటూ మురిసిపోయి ఆడిగిమరీ అందరికీ వడ్డించారు .

తృప్తిగా తిని సర్ మీరు చెప్పినది నిజమే మా అమ్మ గుర్తుకువచ్చింది థాంక్యూ sooooo మచ్ మేడం అని చెప్పడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు . 

తరువాత మేడం వాళ్లకు వాళ్ళు వారించినా వినకుండా చెల్లీ , వదిన , సునీత ,నా బుజ్జి గర్ల్ ఫ్రెండ్ వడ్డించారు .

తరువాత అందరమూ సర్ వాళ్ళ కాంపౌండ్ లో మాట్లాడుకుంటూ కూర్చున్నాము .

మేడం అన్నయ్యావాళ్ళు నిన్న రాత్రినే ప్లాన్ రెడీ చెయ్యడంతో బిజీ అయిపోయారు అనిచెప్పింది .

మహేష్ , రమేష్ ……… ఆఫీస్ లో ఎలాగో నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తారు , ఇంటిలోనైనా రెస్ట్ తీసుకోవచ్చుకదా  అని మేడం వాళ్ళు చెప్పారు .

థాంక్యూ sooooo మచ్ యంగ్ మ్యాన్ ……….. ఆ ఐదు ప్రాజెక్టు లలో ఏ ఒక్కటి మనకు వచ్చినా మనం ట్రాక్ లో ఉండొచ్చు , ఇక మన కంపెనీని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఉద్వేగంతో చెప్పారు .

అన్నయ్యా ………. ఒకటేనా అని బుంగమూతిపెట్టి అడిగింది చెల్లి.

నువ్వు చెప్పు చెల్లీ ……… ఎన్ని కావాలో అని ఎవరికీ కనిపించకుండా సైగచేసాను .

ఐదుకు ఐదు అని సైగచేసింది .

అంతలో సమయం 10 అవ్వడంతో సర్ , మేడం వెళ్ళొస్తాము అని లేచాను .

చెల్లికి అర్థమై అవును వెళ్ళాలి అని ఆప్యాతల కౌగిలింతల తరువాత రెండు కార్లలో అపార్ట్మెంట్ చేరుకున్నాము .

 కారు దిగివచ్చి అన్నయ్యా ………. అంటూ నాచేతిని చుట్టేసి ఐదూ మనమే సాధించగలమా అని అడిగింది . ఎందుకంటే అది నా కోరిక కాదు మీ బుజ్జిపాపాయి కోరిక అని తియ్యని నవ్వుతో చెప్పింది .

అవునా చెల్లీ అని ఆనందంతో పొంగిపోయి చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , నా బుజ్జి పాపాయి తొలి కోరిక చాలా చాలా పెద్దదే కానీ దానికి తగ్గట్లు 24/7 ఇష్టంతో కృషిచేస్తాము చెల్లీ అని ఇంట్లోకి చేరి చెల్లిని సోఫాలో కూర్చోబెట్టి , తాగడానికి నీళ్లు అందించి , రూంలోకివెళ్లి చార్ట్ పెన్సిల్ తీసుకొచ్చి చెల్లి ఎదురుగా మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ ఐదుకు ఐదూ కావాలా అయితే all the best చెప్పు అని చెల్లికి పెన్సిల్ అందించాను . 

లవ్ యు అన్నయ్యా ……….. మీ బుజ్జి పాపాయి తరుపున అంటూ అందమైన నవ్వుతో VVK అని సైన్ చేసింది.

చెల్లీ …………

అన్నయ్యా ………. సర్ప్రైజ్ , ఇదిగో మీ బుజ్జి పాపాయి  all the best చెప్పేసింది అని కదిలినట్లు నా చేతిని అందుకొని కడుపుపై ఉంచుకుని పరవశించిపోతోంది . 

లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ ముద్దుల వర్షం కురిపించి , నీకోసం నీ మామ …………

అన్నయ్యా …….. మామ కాదు , ఫ్రెండ్స్ లా మాట్లాడుకోండి ఎందుకనేది మీ బుజ్జిపాపాయి మీ చేతిలోకి చేరాక చెబుతాను .

సర్ప్రైజ్ ……….. too గుడ్ , బుజ్జిపాప ఈరోజు నుండీ మనం ఫ్రెండ్స్ అని స్పృశించి నా బుజ్జి ఫ్రెండ్ తొలికోరికను తీర్చడమే నా లక్ష్యం గుడ్ నైట్ అమ్మ వెచ్చని కడుపులో హాయిగా నిద్రపో మనం ఉదయం కలుద్దాము అనిచెప్పి కృష్ణగాడివైపు సైగచెయ్యగానే, అమాంతం ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయాడు .

ఆనందంతో చార్ట్ సైన్ పై ప్రాణంలా ముద్దుపెట్టి , అక్కయ్యా ……….  , రూంలోకివెళుతూ రమేష్ are you there అని మెసేజ్ పంపించాను .

ALways మహేష్ ………. అంటూ వీడియో కాల్ చేసాడు . రమేష్ ……… ఒక టెండర్ కాదు ఐదుకు ఐదు ప్రాజెక్ట్స్ మనమే సాధిస్తాము అని నా ప్రాణం కంటే ఎక్కువైన ఫ్రెండ్ కు మాటిచ్చేసాను .

అయితే సాధించినట్లే యాహూ ……….. అని సంతోషంతో కేకవేసి , మహేష్ నేనూ మాటిస్తున్నాను రేపటి నుండి టెండెర్స్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ నైట్స్ అపార్ట్మెంట్ కే వచ్చేస్తాను .

థాంక్యూ sooooo మచ్ రమేష్ , ఇప్పుడు మరింత ధైర్యం వచ్చింది అని సుమారు రెండు గంటలపాటు వర్క్ చేసి పడుకున్నాము .

తరువాతిరోజు నుండి తెల్లవారుఘామునే అక్కయ్యకోసం – ఇంటికి రాగానే చెల్లి కాలేజ్ కు వెళ్లేంతవరకూ నా బుజ్జి ఫ్రెండ్ తో తియ్యని సరదా ముచ్చట్లు , చెల్లి అందమైన నవ్వులు – సాయంత్రం వరకూ ఆఫీస్ – మళ్లీ ఇంటికిరాగానే నా బుజ్జి ఫ్రెండ్ కు రోజూ రెండు గిఫ్ట్స్ , టాయ్స్ అందించడం – తన కదలికలకు మరియు పెరుగుదలకు చెల్లి పరవశించిపోవడం అధిచూసి మరింత ఉత్సాహంతో అక్కయ్యను బుజ్జిపాపను తలుచుకుని రమేష్ తోపాటు అర్ధరాత్రివరకూ ఇద్దరి ఆలోచనలు , ఊహలతో మొదటి మూడువారాలపాటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం తరువాత మూడు వారాలు ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ కోసం ప్లాన్స్ , ఫైల్ రెడీ చేసి నెక్స్ట్ వారం రోజులు వాటిని అనుసంధానం చేసి కోట్ల విలువైన 3డి ప్రింటింగ్ మెషీన్ తెప్పించి 3d నమూనాలను కూడా రెడీ చేసి టెండర్ date కు వారం ముందుగానే రెడీ అయిపోవడం మేనేజర్ గారు రోజూ గమనిస్తూ అంతులేని ఆనందంతో మమ్మల్ని కౌగిలించుకుని నేరుగా చైర్మన్స్ మేడం వాళ్ళను పిలుచుకొనివచ్చి చూపించారు .

అద్భుతం మహాద్భుతం అని ఫ్రీజ్ అయిపోయినట్లు చాలాసేపు అలాచూస్తుండిపోయారు . మేనేజర్ ………. ఇలా ప్లాన్ చేస్తున్నారని అస్సలు ఊహించనేలేదు , proud of you guys అని సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకుని ఇక మనకు టెండర్ ఎలా రాదో చూద్దాము అని ఆ వారం రోజులు construct చెయ్యడానికి అయ్యే ఖర్చుని అనుభవం ఉన్న మా కంపెనీ ఆఫీసర్స్ తో కలిసి కోట్ రెడీ చేసి టాప్ సీక్రెట్ గా ఉంచాము .

టెండర్ date రానేవచ్చింది . అక్కయ్య అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని నా బుజ్జి ఫ్రెండ్ దగ్గరకు చేరుకుని విషయం చెప్పాను . 

చెల్లి నవ్వుని చూస్తేనే అర్థమైపోతోంది నా బుజ్జిఫ్రెండ్ all the best చెప్పిందని , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ప్రాణంలా తాకి వెళ్ళొస్తాను అని ముద్దుపెట్టాను .

అన్నయ్యా , రేయ్ ……… all the best అని చెరొకవైపు హత్తుకొని చెప్పారు .

లవ్ యు ……… అని అక్కయ్యను చూస్తూ చెల్లి నుదిటిపై ముద్దుపెట్టి ఆఫీస్ చేరుకుని ప్లాన్స్ , నమూనా మరియు అమౌంట్ కోట్ తోపాటు టెండర్ ఆఫీస్ కు చేరుకున్నాము.

పార్కింగ్ దగ్గర సవాళ్లు ప్రతిసవాళ్ళతో ముఖ్యన్గా భరద్వాజ్ టాప్ 5 కంపెనీల వాళ్ళ ఛాలెంజ్ లతో లోపలికివెళ్లాము . 10 గంటలలోపు టెండర్ ప్రక్రియ పూర్తవ్వడం , ఎవరి కంపెనీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధీమాతో ఉత్కంఠతల మధ్యన అదేరోజు సాయంత్రం 5 గంటలకు టెండర్ ఆఫీసర్ వచ్చి రెండు టెండర్లు మా కంపెనీనే పొందినట్లు అనౌన్స్ చేయగానే , 

నాకు నా బుజ్జిపాపాయి , అక్కయ్య గుర్తుకువచ్చి కళ్ళల్లో సంతోషమైన చెమ్మ చేరింది. చైర్మన్స్ మేనేజర్ కొంతమంది స్టాఫ్ ………నమ్మలేనట్లు షాక్ లోనుండి తేరుకుని మహేష్ రమేష్ సాధించాము అని అమాంతం పైకెత్తేసి సంబరాలు చేసుకోవడం చూసి , తట్టుకోలేక కోపంతో ఏకంగా టెండర్ ఆఫీసర్లనే తిడుతూ వెళ్లిపోయారు .

చైర్మన్స్ మేడం వాళ్లకు , మేనేజర్ ఆఫీస్ కు , నేను చెల్లికి కాల్ చేసాను ………

ఎత్తి యాహూ …………. కంగ్రాట్స్ లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అని అంతులేని ఆనందంతో విష్ చేస్తుంటే , 

చెల్లీ ………… మీరు తరువాత , ముందు నా బుల్లి బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడాలి అనిచెప్పాను .

అమ్మో ……… ఇప్పుడే ఇలా ఉంటే మీరిద్దరూ కలిశాక ఇక మా అన్నయ్య మమ్మల్ని మరిచిపోయేలా ఉన్నారురా అని కృష్ణగాడికి చెప్పి మురిసిపోతోంది .

అన్నయ్యా ……….. మాట్లాడు నీ బుజ్జి ఫ్రెండ్ తోనే అని స్పీకర్ on చేసింది .

My డియర్ లవ్లీ లిటిల్ ఫ్రెండ్ ………. అనేంతలో ,

అన్నయ్యా ………. మీ ఫ్రెండ్ కు అర్థమైపోయిందిలే , సంతోషంతో లోపల డాన్స్ చేస్తున్నట్లుంది అనిచెప్పడంతో , 

ఉమ్మా ………… లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముద్దులిచ్చి ఆనందంతో పొంగిపోతూ మాట్లాడుతుంటే ,

టెండర్ పొందిన వాళ్ళను పిలవడంతో మహేష్ , రమేష్ రండి అంటూ పిలవడంతో , ఫ్రెండ్ ఇక్కడ ఫినిష్ చేసుకుని నీకోసం లవ్లీ టెడ్డి బేర్ తీసుకొస్తాను ……….

అన్నయ్యా ………. వీలైనంత తొందరగా రమ్మని చెబుతోంది .

లవ్ టు ………. my ఫ్రెండ్ అని మరొకముద్దుపెట్టి , ఆఫీస్ లోపలికివెళ్లాము .

లోపల ఆఫీసర్స్ తోపాటు కలెక్టర్ గారు కూడా ఉన్నారు . చైర్మన్స్ కు కంగ్రాట్స్ చెప్పి చేతులుకలిపారు . అద్భుతాన్నే ఆవిష్కరించారు . ఇంత డిటైల్డ్ ప్లాన్ ఇప్పటివరకూ చూడలేదు . నాతోపాటు మా ఆఫీసర్స్ అందరికీ చూడగానే నచ్చేసింది అని పొగడ్తల వర్షం కురిపించారు .

థాంక్యూ sooooo మచ్ సర్ , that క్రెడిట్ గోస్ టూ our ఆర్కిటెక్ట్ రమేష్ , మహేష్ ……….. ఆని పరిచయం చేసారు .

Wow soooooo యంగ్ …………

Yes సర్ ………. ఈ financial ఇయర్ లో వీళ్ళు సాధించిన థర్డ్ టెండర్ సర్ అని టెండర్ ఆఫీసర్ చెప్పడంతో , 

వెల్డన్ యంగ్ మ్యాన్ అని మమ్మల్ని అభినందించారు కలెక్టర్ గారు .

చాలా సంతోషించాము .

సర్ ………. మీకు ఇంటరెస్ట్ ఉంటే ఈ ప్లాన్ 3డి మోడల్ కూడా తయారుచేశారు మా ఆర్కిటెక్ట్స్ అని శివరాం సర్ చెప్పారు .

వెంటనే చూసేయ్యాలి పేపర్ పైనే ఇలా ఉంటే ఇక నమూనా ……… అని ఆతృతతో చెప్పడంతో ,

ఎస్క్యూస్ మీ సర్ అని మేనేజర్ గారు బయటకువెళ్లి 20 మంది స్టాఫ్ తోపాటు జాగ్రత్తగా తీసుకొచ్చి పెద్ద పెద్ద టేబుల్ పై ఉంచారు .

మేనేజర్ గారు గర్వపడుతూ వైట్ cloth వేరుచేసారు .

అంతే ఆశ్చర్యపోయి కుర్చీలలోనుండి పైకిలేచి వారికి తెలియకుండానే అడుగులు అటువైపుపడ్డాయి . 10 నిమిషాలపాటు మొత్తం చుట్టూ తిరుగుతూ పదే పదే చూసి ఫెంటాస్టిక్ యంగ్ మ్యాన్ అద్భుతాన్నే ఆవిష్కరించారు . ఇదికానీ ఇలానే నిర్మితమైతే one of the best అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అవుతుంది అని సంతోషించి వెంటనే మొదలెట్టేయ్యండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను . నేను ఇక్కడ సర్వీస్ లో ఉండగానే పూర్తవ్వాలి అని చైర్మన్స్ ను కోరారు .

Sure సర్ ……….. అని బదులివ్వగానే ,

ఆఫీసర్స్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేయండి సీల్ వేసి సంతకం చేసేస్తాను . కమాన్ యంగ్ మ్యాన్ మీరుకూడా కూర్చోండి అని కలెక్టర్ గారే స్వయంగా ఆహ్వానించడంతో అందరూ చాలా ఆనందించాము . 

ఫైల్స్ తీసుకుని ఆఫీస్ చేరుకున్నాము . స్టాఫ్ అంతా మాకోసం ఎదురుచూస్తూ విజయ స్వాగతం పలికారు .

I know మహేష్ , రమేష్ ……… అని మేడం వాళ్ళు మాటల్లో చెప్పలేని ఆనందంతో చేతులుకలిపి , నా చెవిలో నీ బుజ్జి ఫ్రెండ్ తొలి కోరిక తీర్చేశావు అని చెప్పారు .

మేడం ……… మీకు ………

టెండర్స్ గురించి టెన్షన్ పడుతూ రిలాక్స్ కోసం కృష్ణకు కాల్ చేసాము ఉదయం . 

మేడం అన్నయ్య తన బుజ్జి ఫ్రెండ్ కు మాటిచ్చారు , విజయం మనదే …….. దైర్యంగా ఉండండి అని చెప్పింది . ఇప్పుడు అది నిజమైంది . వెళ్లు ముందువెళ్లి నీ బుజ్జి ఫ్రెండ్ తో సంతోషాన్ని పంచుకో మిగతాది మేము చూసుకుంటాము . మీ బుజ్జి ఫ్రెండ్ కు మా థాంక్స్ చెప్పు అని మురిసిపోతూ చెప్పారు .

Sure మేడం అని దారిలో లవ్లీ టెడ్డి బేర్ తీసుకుని అపార్ట్మెంట్ చేరుకుని పరుగున ఇంట్లోకివెళ్లి , నా ప్రాణం ఎక్కడ నా బుజ్జి ఫ్రెండ్ ఎక్కడ అని సోఫాలో నిద్రపోతున్న చెల్లిదగ్గరకు సౌండ్ చెయ్యకుండా వెళ్లి మోకాళ్లపై కూర్చుని , కడుపు దగ్గరకు వెళ్లి నిద్రపోతున్నావా ………. హాయిగా వెచ్చగా నిద్రపో లవ్ యు లవ్ యు sooooooo మచ్ , నీకోసం బుల్లి టెడ్డీ బేర్ తీసుకొచ్చాను అని చెల్లి కడుపుని తాకేలా సోఫాలో ఉంచాను .

 బుజ్జాయి కదిలినట్లు అన్నయ్యా ……….. వచ్చేసావా , హమ్మయ్యా ……….  నా ఫ్రెండ్ ఎప్పుడొస్తాడమ్మా అని లోపల ఒకటే అల్లరి , ఇదిగో వచ్చేశాడు చూడు ఇక మీరు మీరు మాట్లాడుకోండి అని నా చేతిని తనపై వేసుకుని కళ్ళుమూసుకుంది .

ఫ్రెండ్ ……….. నీకు ఎంతమంది థాంక్స్ చెప్పారో మేడం వాళ్ళ దగ్గర నుండి మొదలెడితే పెద్ద లిస్ట్ ఉంది లవ్ యు లవ్ యు soooooo మచ్ . నా బుజ్జి ఫ్రెండ్ కోరిక తీర్చినందుకు నాకు కలుగుతున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను . 

అన్నయ్యా ………. తంతోంది .

Ok ok ………… అర్థమైంది ఫ్రెండ్ ఇంకా మూడు ఉన్నాయనే కదా , మరింత ఇష్టంతో కష్టపడతాము అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి , మీ అమ్మ కాలేజ్ లో అలసిపోయినట్లు ఉంది కాసేపు రెస్ట్ తీసుకోనిద్దాము అని చెయ్యితీసి లేవబోతుంటే , 

అన్నయ్యా ……… కొద్దిసేపు చేతిని అలానే ఉంచు సేఫ్ గా ఉంది అని చెల్లి కోరడంతో ,

లవ్ టు చెల్లీ అని అతి సున్నితంగా జోకొడుతూ ప్రక్కనే కూర్చున్నాను . 

అన్నయ్యా ………. నీ ఫ్రెండ్ soooooo హ్యాపీ అనుకుంటాను , నీ స్పర్శను ఎంజాయ్ చేస్తోంది అని సంతోషమైన నవ్వుతో చెప్పి నిద్రలోకిజారుకుంది .

కృష్ణగాడు మెత్తని దుప్పటి తీసుకొచ్చి , రేయ్ చెయ్యి తియ్యకు అని ముసిముసినవ్వులతో చేతిపైనే చెల్లి భుజాలవరకూ కప్పాడు .

లవ్ యు రా ………. అని వాడి చేతిని అందుకొని ముద్దుపెట్టి గుండెలపై హత్తుకోవడంతో , వాడుకూడా ప్రక్కనే కూర్చోవాల్సివచ్చింది .

అక్కడే కూర్చుని చెల్లి నుదుటిపై , పెదాలపై ప్రాణంలా ముద్దులుపెడుతూ పరవశించిపోతూ చదువుతున్నాడు .

చెల్లికి 5 నెలలు పూర్తవ్వడంతో తరువాతిరోజు కాలేజ్ కు వెళ్లి కారు నుండి దిగగానే ప్రెగ్నెన్సీ ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో , చెల్లి క్లోజ్ ఫ్రెండ్ కవిత తప్ప కాలేజ్ మొత్తం స్టూడెంట్స్ , లెక్చరర్లు ………… చెల్లినే చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకోవడం చూసి చెల్లి నవ్వుకుని కృష్ణగాడి చేతిని చుట్టేసి క్లాస్ చేరుకుని వాడిని పంపించింది .

ఎందుకైనా మంచిది అని క్యాంపస్ లోనే ఉండిపోయాడు . వెంటనే కాల్ చేసి విషయం చెప్పాడు .

  అంతలోనే కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం నుండి కాల్ ……… కాలేజ్ కు రాగలరా అని , 

రమేష్ ………. చూస్తూ ఉండు చెల్లి కాలేజ్ కు వెళ్ళొస్తాను అని కాలేజ్ చేరుకుని క్యాంపస్ లోనే ఉన్న కృష్ణగాడితోపాటు ప్రిన్సిపాల్ రూమ్ కు వెళ్ళాము . అప్పటికే చెల్లి మేడం ఎదురుగా కూర్చుంది .

మేడం లోపలికి రావచ్చా అని వెళ్లి చెల్లి భుజాలపై చేతులువేసి కురులపై ముద్దుపెట్టాను .

మేడం కూర్చోమని చెప్పడంతో ,

అన్నయ్యా ……… అంటూ తియ్యని నవ్వుతో నన్ను తనప్రక్కనే కూర్చోబెట్టుకొని , నా చేతిని అందుకొని తన కడుపుపై వేసుకుని , ఏంటో ఈరోజు మీకోసం గోల గోల చేస్తోంది అని గుసగుసలాడి నవ్వుతోంది .

ఉమ్మా ……… అని నా ఫ్రెండ్ కు ముద్దుపెట్టి , మేడం ……… చెల్లి మళ్లీ కాలేజ్ ఫస్ట్ వచ్చిందా ఏమైనా గోల్డ్ మెడల్ ఇస్తారా అని అడిగాను .

బాబు అధికాదు , మీ సిస్టర్ కాలేజ్ టాపర్ అది కాలేజ్ లో ఎవ్వరిని అడిగినా చెబుతారు . కృష్ణవేణి నా ఫేవరేట్ స్టూడెంట్ ……… కానీ విషయం ఏమిటంటే తను ఇప్పుడు pregnant ………

తెలుసు మేడం ………. ఇదిగో వీడే నా ప్రాణమిత్రుడు , రేయ్ కూర్చోరా ఘనకార్యం చేసి సిగ్గుపడతావే , 

హమ్మయ్యా ……….. ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా , మీరెక్కడ వచ్చి గొడవ చేస్తారోనని , thats it బాబు తను క్లాస్ కు వెళ్లొచ్చు అనిచెప్పింది .

ఇంతేనా ………. సింపుల్ , చెల్లీ నువ్వే చెప్పి ఉండొచ్చు కదా మేడం గారికి అని అడిగాను .

మేడం కంగారుపడుతోంటే చెబుదామని అనుకునేలోపు , అమ్మా ……… నాకు నా ఫ్రెండ్ తో మాట్లాడాలని ఉంది అని ఒకటే అల్లరి నేను కాల్ చేసేలోపు మేడం కాల్ చేశారు అని నవ్వుతూ బదులిచ్చింది .

మేడం మీరేమీ కంగారుపడకండి , చివరి నెలలు మాత్రం ఆన్లైన్ క్లాస్సెస్ అటెండ్ అయ్యేలా పర్మిషన్ ఇస్తే we are sooooo హ్యాపీ అని రిక్వెస్ట్ చెయ్యడంతో , గ్రాంట్ చేశారు . 

థాంక్యూ soooooo మచ్ మేడం , ఇక్కడ ఉన్నంతసేపు మీ ఫేవరేట్ స్టూడెంట్ ను కాస్త చూసుకుంటారని ఆశిస్తున్నాను అని బయటకువచ్చి చెల్లీ క్లాస్ ఉందా అని అడిగాను .

అన్నయ్యా …………

సరే సరే అని ముగ్గురమూ పార్క్ లో కూర్చుని మధ్యాహ్నం వరకూ నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడి , చెల్లి చేతితో భోజనం చేసి సాయంత్రం కలుద్దామా my ఫ్రెండ్ అని ప్రాణాంలా తాకి జాగ్రత్తరా అనిచెప్పి ఆఫీస్ చేరుకున్నాను .

ఒకవైపు govt ప్రాజెక్టు construction జరుగుతుంటే , మేము మా పని ప్రైవేట్ టెండెర్స్ కూడా సాధించాలని వర్క్ స్టార్ట్ చేసాము . ఒక నెలలో రెండు టెండెర్స్ ప్లాన్స్ రెడీ చెయ్యాలని అలుపులేకుండా కష్టపడి ఆ రెండింటిని కూడా సాధించాము .

సర్ మేడం వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 

మహేష్ , రమేష్ ……….. పెద్ద సమస్యే వచ్చిపడింది . ఐదు టెండర్లలో రెండు వస్తే చాలు అనుకున్నాము , ఇప్పుడు నాలుగింట్లో నాలుగు మనమే పొందాము . మనదగ్గర రెండింటికి మాత్రమే సరిపోయే ఆఫీసర్స్ , ఇంజనీర్స్ , కాంట్రాక్టర్స్ , వర్కర్స్ ……….. ఉన్నారు . ఇప్పుడెలా అని అడిగారు .

సర్ ……….. మాలాగా టాలెంట్ ఉన్న నిరుద్యోగులు ఎండలో ఎక్కడ చూసినా తిరుగుతూనే ఉన్నారు . 

Yes సర్ ………..

దీనితో కనీసం 5 % జాబ్స్ కల్పించవచ్చు అని మేనేజర్ గారుకూడా చెప్పడంతో , 

Sure మహేష్ ………. రేపే ఇంటర్వ్యూ లకు పిలిపిద్దాము . Recruit చేసుకోవడానికి ఒక టీం ను ఏర్పాటుచేయ్యండి మేనేజర్ గారు , టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ వాళ్ళ స్థాయికి తగ్గ సాలరీ తో జాబ్స్ ఇవ్వండి అని ఆర్డర్ వేశారు . 

తరువాతి రోజు వేలల్లో నిరుద్యోగులు జాబ్ మరియు అడ్వాన్స్ సాలరీ లతో సంతోషంతో వెళ్లడం చూసి అందరమూ చాలా సంతోషించాము . 

ఆ నిరుద్యోగులలో భరద్వాజ్ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయి లోపలికి పిలిపించాము .

కొన్నిరోజులుగా నిద్రపోనట్లు తల ఎత్తి చూడటానికి కూడా అర్హత లేనట్లు వెంటనే మోకాళ్లపై కూర్చుని కళ్ళల్లో కన్నీళ్ళతో సర్ క్షమించమని కోరే అర్హత కూడా నాకు లేదు అని సర్ వాళ్ళ పాదాలపై పడ్డాడు .

భరద్వాజ్ ………. అంటూ లేపి ఏమి జరిగింది అని అడిగారు .

సర్ ………… ఇప్పటివరకూ ఐదు టెండర్లలో ఒక్కటీ వాళ్లకు సాధించిపెట్టలేదని జాబ్ లో నుండి తీసేయ్యడమే కాకుండా నేను పెద్ద అమౌంట్ తీసుకున్నట్లుగా ఫేక్ సృష్టించి నన్ను నా ఫ్యామిలీని రోడ్డున పడేసారు . సర్ ఆ క్షణం తెలిసింది జీవితం అంటే ఏంటో మనమే గొప్ప అనుకుంటే మనల్ని తన్నేవాడు వస్తాడని , sorry మహేష్ రమేష్ నన్ను క్షమించండి ………. ఇప్పుడు నా కుటుంబం రోడ్డున పడింది . ఎక్కడకువెళ్లినా నేను మీకు చేసిన ద్రోహానికి మెడ పట్టుకుని గెంటేస్తున్నారు . సర్ ……… ఆఫీస్ లో స్వీపర్ జాబ్ ఇచ్చినా చేస్తాను . నన్ను క్షమించి ఒక్క చాన్స్ ఇవ్వండి అని పశ్చాత్తాపం చెందుతుంటే , 

భరద్వాజ్ పై ఉన్న కోపం కనుమరుగైనట్లు , నువ్వు చెప్పినది సత్యం భరద్వాజ్ ఇప్పుడు మేము విజయాలలో ఉన్నామని గర్వపడకూడదు అని మాకు ముందుగానే గుర్తుచేశావు . మహేష్ , రమేష్ , చంద్ర ………. ఏమిచేద్దాము అని అడిగారు .

సర్ ………. మీకంటే అనుభవం ఉన్నవాళ్లు ఎవరున్నారు . జీవితంలో ఎత్తుపల్లాలు రెండూ చూసారు . మీరు ఎలా అంటే అలా అని బదులిచ్చాము . 

అవును మహేష్ ……… మనం కూడా గెంటేస్తే , మాలా సూసైడ్ చేసుకోవడం తప్ప మరొక మార్గం కనిపించదు , భరద్వాజ్ ఆ ఒక్క తప్పు తప్ప చాలా సంవత్సరాలు కంపెనీతోనే నడిచావు . తప్పులు చెయ్యడం మానవ సహజం పాశ్చాత్తాపం చెంది తెలుసుకున్నవాడు మళ్లీ జీవితంలో తప్పుచెయ్యడు . నీలో టాలెంట్ ఉంది కాబట్టి మహేష్ , రమేష్ లకు సహాయంగా ఉండు , ఇంతకుముందు సాలరీ నే ఇవ్వండి మేనేజర్ …….. what do you say మహేష్ ………

As you say సర్……….. భరద్వాజ్ అనుభవం తోడైతే మరింత త్వరగా టాప్ చేరుకోవచ్చు అని సంతోషంతో చెప్పాను .

మహేష్ ……… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , నా ప్రాణం ఉన్నంతవరకూ నిన్ను మరిచిపోను అని రెండు చేతులూ జోడించి నమస్కరించాడు . 

ఆపి ……… we have sooooo much work భరద్వాజ్ అని అతడి అనుభవాన్ని కూడా తీసుకున్నాము .

మేనేజర్ గారు మాత్రం కొన్ని రోజులు ఒక కంట కనిపెడతాను అని డౌబ్ట్ పడటంతో మీ ఇష్టం సర్ ……..

 జైల్లో వేలల్లో క్రైమ్స్ చేసినవాళ్ళతో మాట్లాడి ఎవరెలా ప్రవర్తిస్తారో తెలిసినందువలన భరద్వాజ్ ను పూర్తిగా నమ్మి , భరద్వాజ్ అనుభవం కూడా కలుపుకుని చివరి ప్రైవేట్ ప్లాన్ కూడా పూర్తిచేసి మేనేజర్ కు వారం ముందుగానే అందించాము . అందరమూ సర్ వాళ్లదగ్గరికి వెళ్ళాము .

మహేష్ ……… ఈ టెండర్ మనకు రానీ రాకపోనీ 4 నెలలపాటు క్షణం కూడా తీరికలేకుండా కష్టపడ్డారు మీరు తప్పకుండా పార్టీ చేసుకోవాల్సిందే అనిచెప్పారు . 

నో సర్ ……… చివరి టెండర్ కూడా సాధించిన తరువాత మనమంతా కలిసి ఎంజాయ్ చేద్దాము గుడ్ నైట్ అనిచెప్పి బయటకువచ్చాము .

భరద్వాజ్ బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో , బ్రదర్ కమాన్ ఇప్పటికే ఆలస్యం అయ్యింది నేను డ్రాప్ చేస్తాను అని కారులో ఇద్దరమూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటివైపు పోనిచ్చాను .

Unknown నెంబర్ నుండి కాల్ వచ్చింది . హలో మహేష్ ……… అని ఎవరో వివరించి ఒకసారి రాగలవా అని పిలిచారు .

రమేష్ కు కాల్ చేసి రైట్ టర్న్ తీసుకుని ****** అడ్రస్ కు రమ్మని చెప్పాను .

మహేష్ ……… వద్దు , నా జీవితం నాశనం అవ్వడానికి నాంది పడింది అక్కడే , డబ్బుతో మరియు కోరికలతో ప్రలోభపెడతారు అనిచెప్పాడు .

కూల్ భరద్వాజ్ ……… జస్ట్ ఎంజాయ్ అనిచెప్పి ముగ్గురమూ ఒక రిచేస్ట్ బిల్డింగ్ లోకి అడుగుపెట్టాము .

Welcome మహేష్ , రమేష్ ……… రేయ్ భరద్వాజ్ మళ్లీ సొంత గూటికే చేరావన్నమాట అని మమ్మల్ని భయపెట్టడానికి భరద్వాజ్ ను కొట్టమని ఆరడగుల పైనే ఉన్న బౌన్సర్ వైపు సైగచేశాడు టాప్ 2 కంపెనీ చైర్మన్ గోవర్ధన్ .

నావైపు నుండి వచ్చి భరద్వాజ్ పై చెయ్యివేయ్యబోయాడు . 

ఆపి వాడి చేతిని వెనక్కుతిప్పాను , వాడు నొప్పితో లబోదిబోమంటుంటే , సింహం ముందే కుప్పిగంతులా అని రమేష్ నవ్వుతున్నాడు .

భరద్వాజ్ ఇప్పుడు మా మనిషి , ఒకసారి నా అనుకుంటే ఎంత దూరమైనా వెళతాను ………. అయినా మాట్లాడాలని పిలిచారా ఫైట్ కా కాస్త క్లారిటీ ఇస్తే దానికి తగ్గట్లు ప్రిపేర్ అవుతాను . ఫైట్ చేసి చాలారోజులయ్యింది మీవలన మళ్లీ ఆ అదృష్టం వచ్చిందంటే ఫుల్ హ్యాపీ కానీ రమేష్ ఒకేఒక భయం , రేయ్ నేను లేకుండా నువ్వొక్కడివే అంతేలేరా ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు నీకు అని కృష్ణగాడు బాధపడతాడు అని ఇద్దరమూ నవ్వుకున్నాము .

Sorry మహేష్ ……….. మాట్లాడదాము అని సోఫాలవైపు చూపించాడు . వెళ్లి కూర్చోగానే బికినీలలో ఫారినర్స్ వచ్చి మందు గ్లాస్ లోకి పోసి ప్రక్కనే కూర్చుని మా చేతులను అందుకొని తొడలపై వేసుకుని పెదాలపై ముద్దుపెట్టబోయారు .  వాళ్ళను కొట్టబోయి చేతిపై డ్రగ్స్ గుర్తులు ఉండటంతో వాళ్ళు ఏమిచేస్తున్నారో వాళ్లకు తెలియదు అని లేచి , ఈ బ్రోకర్ పనులు ఆపేసి బిజినెస్ కు వస్తే మంచిది అని చెప్పాను .

మహేష్ ……… ఫోటోలు తియ్యలేదు కదా , సునీత కానీ చూసిందంటే నన్ను అక్కడికక్కడే పాతెస్తుంది . 

నెక్స్ట్ సూట్ కేస్ నిండా డబ్బుతో కొనాలని చూసారు .

భరద్వాజ్ ………. same ప్రాసెస్ ……..

అవును మహేష్ , ఫస్ట్ attempt కే వీక్ అయిపోయాను . 

నవ్వుకుని ………. నీ తప్పులేదు ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే అలా ఉన్నారు అమ్మాయిలు కానీ రమేష్ హృదయం ఖాళీ లేదు , నా హృదయం అయితే చెప్పనవసరం లేదు ఒక దేవత కోసం 13 సంవత్సరాల నుండీ హైద్రాబాద్ మొత్తం దేవదాస్ లా తిరుగుతున్నాను . ఆ దేవత ఇదిగో అంటూ మొబైల్లో చూపించి , మీరైనా కనీసం వెతికిపెట్టండి పుణ్యం అయినా వస్తుంది , లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా ………. అంటూ గుండెలపై హత్తుకొని డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి అక్కయ్యనే తలుచుకుంటూ చిలిపినవ్వులు నవ్వుతున్నాను .

మీ ప్లాన్ మాకు ఇవ్వడానికి ఎంత , ఏమికావాలో చెప్పు అని అడిగారు.

మహేష్ , రమేష్ are not for sale ……….. మా కంపెనీ మాకు కన్నతల్లిలాంటిది . 

అయితే ప్రాణాలమీదకు కొనితెచ్చుకుంటున్నావు మాగురించి మీకు తెలియదు అని భయపెట్టాలని చూసారు .

రేయ్ ……… బచ్చాస్ మీలాంటివాళ్లను 9 ఏళ్లపాటు లెక్కలేనంతమందిని చూసాడు మహేష్ ……… కావాలంటే వెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగు , మహేష్ ……. అక్కడ నా దేవత వెయిటింగ్ వెళదాము అని రమేష్ చెప్పాడు .

తేరుకుని sorry రమేష్ ……… ఇంట్లో నా బుజ్జి ఫ్రెండ్ కూడా వెయిటింగ్ , భరద్వాజ్ లెట్స్ గో అనిచెప్పాను . 

రేయ్ ………

What……..

అవునురా నిన్నే , రేయ్ …….. అందరూ నాలా ఉంటారని అనుకోవద్దు గుడ్ బై అని నా చెవిలో గుసగుసలాడాడు . 

ఊ …….. కానివ్వు తప్పే లేదు అని ధైర్యం ఇవ్వడంతో , 

థాంక్స్ మహేష్ అంటూ వెళ్లి గోవర్ధన్ చెంపపై ఒక్క దెబ్బ వేసాడు . 

వాడు షాక్ లో ఉంటే బౌన్సర్లు మాపైకి రావడంతో టేబుల్ కాలు విరిచి రండిరా రండి ఫైట్ కోసమే నేనూ వెయిటింగ్ అని ముందుకువెళ్లాను . నా ఛాతీ చూసి ఎక్కడివాడు అక్కడ ఆగిపోయాడు . అమ్మా గోవర్ధన్ అక్కడికే భయపోతున్నారు ముందు వీళ్ళను మార్చి మాంచి పోటుగాళ్లను పెట్టుకో అప్పుడైనా నా కోరిక తీరుతుందేమో లెట్స్ మీట్ అగైన్ అని బయటకువచ్చి భరద్వాజ్ ను వాళ్ళ ఇంటిదగ్గర వదిలాను . 

మహేష్ ………. నా ఫ్యామిలీని రోడ్డుపై పడేసిన వాణ్ణి ఏమీచెయ్యలేకపోయాను అని నిద్రలేనిరాత్రులను గడిపాను . ఈరోజు ప్రశాంతంగా పడుకుంటాను లోపలికి రా అని ఆహ్వానించాడు .

May be next టైం ……….. ఇంటి దగ్గర wait చేస్తుంటారు అని , నా బుజ్జి ఫ్రెండ్ కోసం బొమ్మలు తీసుకోవాలనుకుని మలినం అయ్యానని తెలుసుకుని ఆగిపోయి అపార్ట్మెంట్ చేరుకున్నాను . 

అన్నయ్యా ………. ఆఫీస్ నుండి బయలుదేరి రెండు గంటలు పైనే అయ్యిందని మేడం వాళ్ళకు కాల్ చేస్తే చెప్పారు . అర గంటలో నీ ఫ్రెండ్ వచ్చేస్తాడు తల్లీ అని చెప్పానా ………… ఆ సమయం దాటిన క్షణం నుండీ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని ఎంత కంగారుపడుతోందో తెలుసా అని కళ్ళల్లో కన్నీళ్ళతో లేచివచ్చి గుండెలపై వాలిపోతుంటే , 

ఫారినర్స్ తాకినది గుర్తుకువచ్చి చెల్లీ అక్కడే ఆగు నేను మలినం అయ్యాను 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యివస్తాను , my డియర్ ఫ్రెండ్ అందుకే గిఫ్ట్స్ కూడా తీసుకురాలేదు లవ్ యు ……….ఫ్రెష్ అయ్యివచ్చి చెబుతాను కంగారుపడాల్సిన అవసరం లేదు రేయ్ పైకివచ్చెయ్యండి అనిచెప్పాను .

తలంటు స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకునివచ్చి కంగారుపడుతున్న చెల్లిముందు మోకాళ్లపై కూర్చుని , మా బుజ్జి ఫ్రెండ్ కోసం తొందరగానే బయలుదేరాను అని జరిగిందంతా వివరించాను .

రేయ్ మామా ……… అంటూ వచ్చి నా కాలర్ పట్టుకుని ఫైట్ చేశావా అని అడిగాడు .

మవ్వుకుని లేదురా మామా ……… మాటలకే వాళ్ళు భయపడిపోయారు . 

గంటసేపు మాట్లాడావంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు అని చేతులను చూసి నిజమే అన్నాడు .

భరద్వాజ్ బైక్ స్టార్ట్ అవ్వకపోతే ఇంటిదగ్గర డ్రాప్ చేసివచ్చాను అందుకే ఆలస్యం అయ్యిందిరా , నమ్మరా ……….

Ok ok ……….అని చెల్లి ప్రక్కన కూర్చున్నాడు . 

మా అన్నయ్యను కొనేంత మగాడా వాడు అని లేపి తనప్రక్కనే కూర్చోబెట్టుకొని మాఇద్దరి చేతులనూ చుట్టేసింది .

అమ్మో ………. నా బుజ్జి ఫ్రెండ్ అని మళ్ళీ ఎదురుగా మోకాళ్లపై కూర్చుని , లవ్ యు ఫ్రెండ్ ఆలస్యం అయ్యింది ……….

ఇలా ఎన్నిసార్లు అన్నయ్యా ……… నేను కాదు మీ బుజ్జి ఫ్రెండ్ అడుగుతోంది , అలిగింది కూడా …….. ఈరోజు గిఫ్ట్ కూడా తీసుకురాలేదు .

లవ్ యు లవ్ యు లవ్ యు ……… 1000 సార్లు , రేపు నా ప్రాణం కోసం ఏకంగా నాలుగు గిఫ్ట్ లు తీసుకొస్తాను సరేనా ……….

నాలుగా ……… రేయ్ మామా ఇప్పటికే బెడ్రూం నిండిపోయిందిరా , ఎలా తెలుస్తుందో ఏమో ఒక్కటి వేరే రూంలోకి మార్చినా వాళ్ళమ్మను కోపంతో తంతోంది , అవునన్నయ్యా ……… 

నవ్వుకుని my ఫ్రెండ్ కాస్త నెమ్మదిగా కొట్టు , మీ అమ్మ అంటే కూడా నాకు ప్రాణం కావాలంటే బయటకువచ్చాక మాఇద్దరినీ ఎలాకావాలంటే అలా కొట్టొచ్చు అనిచెప్పాను .  

వదినా ……… అని చెల్లి పిలువగానే ప్లేట్ తీసుకొచ్చి అందించారు . చెల్లి ప్రేమతో తినిపించి తిని కాసేపు మాట్లాడి నిద్రపోయాము .

నెక్స్ట్ డే సర్ వాళ్లకు విషయం తెలిసినట్లు ఏకంగా ఇంటికివచ్చి మమ్మల్ని కౌగిలించుకుని థాంక్స్ మహేష్ అని గర్వపడుతూ మురిసిపోయారు . మేడం వాళ్లయితే నన్ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరిచేసి చెల్లితోనే ఆనందంగా గడిపారు .

చివరి టెండర్ కూడా మేమే సాధించగానే , భరద్వాజ్ మమ్మల్ని కౌగిలించుకుని వాళ్లకు fuckoff అంటూ వేలిని చూపించి ఎంజాయ్ చెయ్యడం చూసి , 

మేనేజర్ గారు భరద్వాజ్ కు sorry చెప్పి కౌగిలించుకున్నాడు .

మహేష్ ……… మనకు కావాల్సినంతమంది ఇంజనీర్స్ , స్టాఫ్ ఉన్నారు వారంలో ప్రైవేట్ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసేద్దాము , ఈ వారం అంతా పార్టీలే పార్టీలు అనిచెప్పారు.

Sorry సర్ ……… మీరు ఎంజాయ్ చెయ్యండి , ఈ వారం మొత్తం చెల్లితోనే ఉండాలని అనుకుంటున్నాను అనిచెప్పాను .

నువ్వు లేకుండానా …………. ఫ్రెండ్స్ మహేష్ లేకుండా పార్టీ చేసుకోగలమా ,

నో నో నో ……….. అని ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోయింది .

మహేష్ ………. నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే , ఈ వారం మొత్తం నిన్ను డిస్టర్బ్ చెయ్యము ఎంజాయ్ విత్ your ఫ్యామిలీ , అంటే అప్పుడప్పుడూ మేమూ వస్తామనుకో , నువ్వు invite చెయ్యకున్నా వస్తాము , మా ఇష్టమొచ్చినంత సమయం ఉండే ఇంటికి వెళతాము అని మేడం వాళ్ళు చెప్పారు .

Always వెల్కమ్ మేడం …………

నేరుగా కాలేజ్ కు వెళ్లి ప్రిన్సిపాల్ గారితో చెల్లి నెక్స్ట్ two మంత్స్ ఆన్లైన్ క్లాస్సెస్ వింటుందని పర్మిషన్ తీసుకుని , కృష్ణగాడితోపాటు చెల్లి క్లాస్ బయటే వేచిచూస్తున్నాము . 

అన్నయ్యా ……… అంటూ వచ్చి వాడికి బ్యాగు అందించి నా గుండెలపై వాలి వాడిచేతిని అందుకొని ముద్దుపెట్టి నెమ్మదిగా బయటకు నడిచాము .

కవితా …….. క్లాస్ లో చెల్లిని చూసుకున్నందుకు థాంక్స్ , రేపటి నుండీ చెల్లి రెండు నెలలు కాలేజ్ కు రావడంలేదు , నేరుగా 3 మంత్స్ తరువాత exams కు అటెండ్ అవుతుంది అనిచెప్పాను .

లవ్ యు అన్నయ్యా ………. అని ప్రాణంలా హత్తుకొని ఇంటికిచేరుకుని సోఫాలో కూర్చోబెట్టి , చెల్లి కడుపుపై చేతినివేసి ఫ్రెండ్ రేపటి నుండి వారం రోజులపాటు నో ఆఫీస్ నీతోనే ఉండిపోతాను ఇదిగో మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను , రేయ్ వారం రోజులు నాకు కనిపించరాదు ఎక్కడైనా దాచేయ అని వాడిపైకి విసిరాను .

అన్నయ్యా ……… నిజంగా , అన్నయ్యా ………. అంటూ కదిలి పెదాలపై తియ్యదనంతో మీ ఫ్రెండ్ కూడా చాలా చాలా హ్యాపీ అన్నయ్యా ……….. అనిచెప్పింది.

లవ్ యు లవ్ యు లవ్ యు ………… my ఫ్రెండ్ అని పెదాలతో ముద్దుపెట్టాను . 

అన్నయ్యా …………. మరొకటి , 

ఆఅహ్హ్హ్హ్…….

ఇంకొకటి …….wow ……….

ఇంకా ఇంకా ……….. మీ ఫ్రెండ్ ఎంజాయింగ్ , అని నా  బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .

వారం రోజులూ రాత్రి తప్ప మిగతా సమయం మొత్తం నా బుజ్జి ఫ్రెండ్ తోనే సమయం గడిపాను , అపార్ట్మెంట్ తోటలలో ఆడుకున్నాము , చెల్లితోపాటు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను , రెండు రోజులకొకసారి మేడం వాళ్ళు బోలెడన్ని గిఫ్ట్ లతో వచ్చి సరదాగా గడిపి వెళ్లేవారు . ఆ వారం మొత్తం జీవితంలో మరిచిపోలేను .

 వారం పూర్తయ్యాక ఫ్రెండ్ సాయంత్రం కలుద్దాము అని వెళ్లలేక వెళ్లలేక ఆఫీస్ కు బయలుదేరాను . ఆరోజే మొత్తం మూడు ప్రాజెక్టు లు సంబరంలా పునాదిరాళ్లు వెయ్యబడ్డాయి . ఒకేసారి 5 ప్రాజెక్టు లు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలరోజులపాటు నిర్విరామంగా వర్క్ జరగసాగింది .

చెల్లి డెలివరీ date కూడా వచ్చేసింది . అంతులేని ఆనందంతోపాటు రోజులు దగ్గరవుతున్న కొద్దీ కాస్త టెన్షన్ కూడా పడుతున్నాడు కృష్ణగాడు . 

నెలరోజుల ముందుగానే కృష్ణ అమ్మను చెల్లికి తోడుగా ఉండటానికి రావడంతో కాస్త కూల్ అయ్యాము .

అదేరోజు మధ్యాహ్నం రమేష్ వచ్చి మహేష్. నెక్స్ట్ ప్రాజెక్టు the బిగ్గెస్ట్ మన హైద్రాబాద్ లో కాదు , మన స్టేట్ లో కాదు ……….. మంగళూరులో , సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం ప్రాజెక్టు సాధించడం కోసం whole ఇండియా మొత్తం పోటీ పడబోతోంది . మన కంపెనీ నువ్వు కోరినట్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉండాలంటే ఇది సాధిస్తే సరిపోతుంది . ఒక్క ప్రాజెక్టు – టోటల్ ఇండియా మొత్తం మన కంపెనీ పేరు మారుమ్రోగిపోతుంది స్ట్రెయిట్ టాప్ ప్లేస్ , రేపే మంగళూరు ప్రయాణం టెండర్ మన సొంతమైతే నెల లోపలే వర్క్ స్టార్ట్ చెయ్యొచ్చు అని చెల్లీ డెలివరీ date ముందురోజు date చెప్పి ఉత్సాహంతో హత్తుకున్నాడు .

రమేష్ ………. నువ్వు చెప్పినది అక్షరాలా సత్యం కానీ ఈ పరిస్థితుల్లో నేను ఎక్కడికీ రాలేను అని చెప్పాను .

అన్నయ్యా ……… అంటూ సోఫాలోనుండి నెమ్మదిగా లేచివచ్చి గుండెలపై వాలిపోయి లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా నాకొసమే కదా కానీ మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే , కంపెనీ నెంబర్ వన్ స్థానం కోసం కాదు .

మీ టాలెంట్ అక్కయ్య గుర్తించినది స్పోర్ట్స్ బిల్డింగ్ చూసే కదా , ఇప్పుడు ఏకంగా ఇండియాలో అత్యంత ఇష్టమైన మీకు ఇష్టమైన క్రికెట్ స్టేడియం నిర్మించడానికి , వెళ్లడమే కాదు సాధించి పుట్టబోయే అక్………. అదే మీ ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జి ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలి . ఆ విషయం తెలిసి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా  అని పరవశించిపోవాలి లవ్ యు అన్నయ్యా ……….. అక్కయ్యా , మీ ఫ్రెండ్ కోసం అని చెల్లి ఒప్పించింది .

రేయ్ మామా ………కంపెనీ ని నెంబర్ వన్ లో ఉంచుతాను అని మాటిచ్చావు అది గుర్తుపెట్టుకో , నీ చెల్లిని అమ్మ , వదిన గారు , నేను కంటికి రెప్పలా చూసుకుంటాము ok అని చెప్పరా………

వెంటనే రమేష్ మేనేజర్ గారికి కాల్ చేసి స్పీకర్ on చేశాడు .

రమేష్ ……….. ఈ నెలరోజులు మహేష్ ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దని సర్ మేడం వాళ్ళ ఆర్డర్ ……….

సర్ ……… మహేష్ మంగళూరు రావడానికి ఒప్పుకున్నారు మీరు వెంటనే టికెట్స్ బుక్ చెయ్యండి నేను వస్తున్నాను అని కౌగిలించుకుని వెళ్ళిపోయాడు .

మేడం వాళ్ళు ఇంటికివచ్చి మహేష్ …….. ,

చెల్లి వెంటనే మేడం వాళ్ళను వంట గదిలోకి పిలుచుకొనివెళ్లి కష్టపడి ఒప్పించాము, అన్నయ్య కల నెరవేరాలి దానివలన ఆనందపడేవాళ్ళు చాలామందే ఉన్నారు please please ………..

మహేష్ ……….. థాంక్యూ soooooo మచ్ అని నా చేతులను అందుకొని ముద్దులుపెట్టి , నువ్వు లేని రోజులన్నీ మేము కృష్ణతోపాటు ఉంటాము అని ప్రామిస్ చేస్తున్నాము అనిచెప్పడంతో , అప్పుడు నా పెదాలపై చిరునవ్వు చిగురించింది .

అన్నయ్య నవ్వారు ………. అని సంతోషంతో వాళ్ళ అత్తయ్యను కౌగిలించుకుని మురిసిపోయింది చెల్లి .

రేపు సాయంత్రం ఫ్లైట్ సమయం అయ్యేంతవరకూ నా బుజ్జి ఫ్రెండ్ తోనే మాట్లాడుతూ ఉండిపోయాను . చెల్లి కూడా ఎయిర్పోర్ట్ కు రావాలని ఆశపడినా వద్దని వారించి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , నా ఫ్రెండ్ కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి రేయ్ జాగ్రత్త అనిచెప్పి కిందకు రాగానే , మేడం వాళ్ళు all the best చెప్పి చెల్లిదగ్గరకువెళ్లారు.

ఎయిర్పోర్ట్ చేరుకుని జీవితంలో తొలిసారి ఫ్లైట్ ఎక్కబోతున్నందుకు ఆనందం వేసింది. రమేష్ అయితే ఎగిరిగెంతులేసినంత పనిచేశాడు . తొలి ఫ్లైట్ ప్రయాణం ఎంజాయ్ చేసాను . నైట్ హోటల్లో స్టే చేసి తరువాతిరోజు రెడీ అయ్యి మరొక స్టార్ హోటల్లో ఏర్పాటుచేసిన మీటింగ్ కు హాజరయ్యాము . అక్కడ కూడా same కాంపిటీషన్ ఎదురవ్వడం చూసి అందరూ నవ్వుకున్నాము .

 ఇది మన స్టేట్ కాదు ఇక్కడ మేము నిర్మించినవే ఎక్కువ మీ హవా ఇక్కడ కొనసాగదు అని అక్కడకూడా same ఛాలెంజ్ లు విని బోర్ కొట్టినా మాకు మాత్రం కాన్ఫిడెంట్ మరింత పెరిగింది .

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చెల్లికి కాల్ చేసి స్పీకర్ on చెయ్యమనిచెప్పి నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడుతూనే ఉన్నాను .

ఫైల్ అందుకొని వారి ఆతిధ్యం స్వీకరించి నెక్స్ట్ రోజు ఊరికి 5 km దూరంలో అడవిలో నిర్మించదలచిన స్టేడియం స్థలానికివెళ్లి సుమారు రెండురోజులపాటు డేటా సేకరించి హైద్రాబాద్ చేరుకుని నా ఫ్రెండ్ ముందు వాలిపోయి లవ్ యు లవ్ యు లవ్ యు ………… అని చెబుతూనే ఉన్నాను .

రమేష్ ,భరద్వాజ్ లను ఇంటికి పిలిచి చెల్లితో VVK సైన్ చేయించుకుని తన ఎదురుగానే హాల్లోనే ఏర్పాట్లు చేసుకుని 10 రోజుల్లోనే ప్లాన్ రెడీ చేసి ఇంటీరియర్ exterior ఇలా మొత్తం 10 ఛార్ట్స్ చెల్లికి చూపించాము .

అన్నయ్యా ………. సూపర్ అంతే , ఏంజెల్ ……… మీ ఫ్రెండ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ చేసిన మీ ఫ్రెండ్ కు మీ నాన్నకు మా అక్కయ్యకు నాక్కూడా అనుకో ఇష్టమైన బిగ్గెస్ట్ అంటే పెద్ద స్టేడియం ఎలా ఉంది నచ్చిందా అని చూపించింది .

చెల్లి జలదరించి అన్నయ్యా ………. అద్భుతం అంటోంది నీ ఫ్రెండ్ అని మురిసిపోతూ చెప్పింది . 

లవ్ యు my ఫ్రెండ్ అనివెల్లి 3డి నమూనా తయారుచేసి టెండర్ రెండురోజుల ముందే ఒక వెహికల్లో పంపించి మేము తరువాతిరోజు వెళ్ళాము .

టెండర్ , అమౌంట్ తోపాటు 3డి నమూనా కూడా ప్రదర్శించడంతో అందరూ ఫ్లాట్ అయిపోయి చప్పట్లతో అభినందించారు . సాయంత్రానికి ప్రాజెక్టు మా సొంతం అయ్యింది . 

చైర్మన్స్ , మేనేజర్ ……… మా ముగ్గురినీ సంతోషంతో ముంచెత్తారు .

చెల్లీ సాధించాము నా ఫ్రెండ్ కు ఫస్ట్ చెప్పాలి అని ఆనందంలో మాటలు రానట్లు తడబడుతూ చెప్పాము .

అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని , మహేష్ ………. ఇక మేము చూసుకుంటాము నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు వారం రోజుల్లో వర్క్ స్టార్ట్ చేసేస్తాము అని కౌగిలించుకుని సంతోషంతో బయటకువచ్చాము .

శివరాం ,నారాయణ ………. ఇల్లు అలకగానే పండుగ కాదు , ఇక్కడి పరిస్థితులు మీకు తెలియవు , మీ మంచి కోరే చెబుతున్నాను వెళ్ళి మావల్ల కాదు అని టెండర్ వెనక్కు ఇచ్చెయ్యండి . 

నోవే ……….

మీ ఇష్టం ……… మీరెలా పనులు మొదలుపెడతారో మేము చూస్తాము అనిచెప్పి వెళ్లిపోయారు .

వాళ్ళు చెప్పినట్లుగానే వారం తరువాత పునాదిరాయి పూజ కోసం వెళ్లిన మేనేజర్ గారు మరియు కొంతమంది స్టాఫ్ చావుబ్రతుకులమధ్య హాస్పిటల్లో చేరినట్లు రమేష్ కంగారుపడుతూవచ్చి చెప్పాడు .

చెల్లీ …….. ఆఫీస్ కు వెళ్ళొస్తాను అని రమేష్ తోపాటు వెళ్ళాను .

హాస్పిటల్లో ఉన్న వీడియో చూపించి , అక్కడి నిరుద్యోగులను , కూలీలను రెచ్చగొట్టి లోకల్ వాళ్లకు జాబ్స్ రావని ఉసిగొలిపి వాళ్ళతో నిరాహారదీక్షలు చేయించి , వెనుక నుండి మాత్రం వాళ్ళ గూండాలతో మనవాళ్లను అంటూ బాధపడుతూ చెప్పారు . 

మేము ఈపాటికి అక్కడకు వెళ్లాల్సింది కానీ రేపు మనం నిర్మించబోతున్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరకు మినిస్టర్స్ ఆఫీసర్స్ రాబోతున్నారు , ఖచ్చితంగా కంపెనీ చైర్మన్స్ ఉండాలని వారం ముందే ఇంఫార్మ్ చేశారు . అందుకే మేడం వాళ్ళు మాత్రమే గంట ముందే బయలుదేరారు .

సర్ ……… మేడం వాళ్ళు మాత్రమేనా , ఒక్క కాల్ చేసుంటే నేనుకూడా వెళ్ళేవాణ్ణి కదా ……..

4 రోజుల్లో కృష్ణ ……… అందుకే నిన్ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ఒంటరిగానే వెళ్లారు.

రేపు సాయంత్రం మేము వచ్చేన్తవరకూ హాస్పిటల్ హోటల్ దాటి ఎక్కడికీ వెళ్ళకండి అనిచెప్పాము .

సర్ ………..అని వెంటనే చెల్లికి కాల్ చేసి విషయం చెప్పాను .

అన్నయ్యా …….. ఏమీ ఆలోచించకు , గూండాలు అంటున్నారు ముందు మీరు వెళ్ళండి , కృష్ణను కూడా పంపించమంటారా ……

నో నో నో …….. చెల్లెమ్మా , పని పూర్తవగానే నీ ముందు ఉంటాను అని ఇంటికివచ్చి కృష్ణగాడు రెడీ చేసిన బ్యాగు అందుకొని నా ఫ్రెండ్ కు ముద్దుపెట్టి , సమయానికి నీముందు ఉంటాను అని రమేష్ అసిస్టెంట్ మేనేజర్ మరియు కొద్దిమంది స్టాఫ్ తో మంగళూరు చేరుకుని నేరుగా హాస్పిటల్ కు చేరుకున్నాము .

మహేష్ ………. ఎయిర్పోర్ట్ నుండీ మమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా భయంగా ఉంది అని హత్తుకున్నారు . 

మేడం వాళ్ళతోపాటు ICU నుండి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చెయ్యడంతో అక్కడకువెళ్లాము .

వొళ్ళంతా అక్కడక్కడా కట్లతో మహేష్ ………. మేము బానే ఉన్నాము . అనుకున్న సమయానికి పూజ జరగాలి , లేకపోతే వాళ్ళ మాటలే నిజమౌతాయి . 

అవును మహేష్ సర్ ……… ఒక్క అడుగు వెనక్కు వేసినా వాళ్ళు మరింత రెచ్చిపోతారు అని నేను వాళ్లకోసం వస్తే వాళ్ళు మరొక కోరిక కోరారు . నన్ను ఒప్పించేశారు కూడా ………..

మేనేజర్ గారు ……… ఏమి జరిగిందో చెప్పమని అడిగాను .

విని ……….. నిరుద్యోగ సమస్య , దానిని వాళ్ళు ఆయుధంగా చేసుకున్నారు .

మేనేజర్ గారు ………. ఒక పనిచేద్దాము , construction మొత్తం లోకల్ గా ఉండే నిరుద్యోగులు , కూలీలతోనే నిర్మించబోతున్నాము అని అక్కడికక్కడే నిరాహార దీక్షా ప్రాంగణం లోనే జాబ్స్ , అడ్వాన్స్ సాలరీ లు ఇచ్చేద్దాము అనిచెప్పాను .

సూపర్బ్ ఐడియా మహేష్ ……… ఆని మేనేజర్ గారు మరియు మేడం వాళ్ళు ఒకేసారి బదులిచ్చి , మరి రౌడీల సంగతి అని దెబ్బల రుచిచూసిన ఒక స్టాఫ్ మాట్లాడాడు .

రౌడీలను రౌడీలతోనే తరిమికొట్టాలి , మేనేజర్ గారు అక్కడ ఎంతమంది రౌడీలు ఉన్నారు అని అడిగాను . 

ఇంచుమించు  ఒక 50 మంది మహేష్ …….. 

వెంటనే శివారాం సర్ కు కాల్ చేసి ఒక 150 మంది గూండాలు రేపు ఉదయానికల్లా మంగళూరులో ఉండాలి సర్ , వాళ్ళను చూస్తేనే ఎదుటివారు భయపడేలా ఉండాలి అని కట్ చేసాను .

ఒక్కొక్కరికీ ముగ్గురు మేనేజర్ గారు ఓడిపోయినవాళ్లే అలా ఉంటే , గెలుపులో వెళుతున్నవాళ్ళము మనకెంత ఉండాలి , నాకొడుకులు మనమంటే ఉచ్ఛపోసుకోవాలి అనిచెప్పాను .

మేనేజర్ గారు హైఫై కొట్టి అమ్మా ……… అంటూ నవ్వుకున్నారు .

మేడమ్స్…………. స్టాఫ్ తోపాటు హోటల్ కు వెళతారా అని అడిగాను.

అమ్మో ………. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాము .

మహేష్ ………. మేము ఆల్రైట్ , మేడం వాళ్ళతోపాటు నువ్వుకూడా వెళ్లు , రేపు అంబులెన్సులో బ్లాక్ బస్టర్ మూవీని చూడటానికి మేముకూడా మీతోపాటు వస్తాము అని చెప్పారు .

కొంతమందిని అక్కడే ఉండమనిచెప్పి ఎలాంటి అవసరం వచ్చినా కాల్ చెయ్యమని , ఆఫీసర్స్ , స్టాఫ్ తోపాటు హోటల్ కు చేరుకుని మేడం వాళ్ళను రూంలోకి పంపించి , మేడం నేను ఎదురుగా ఉన్న రూంలోనే ఉంటాను రెస్ట్ తీసుకోండి రేపు ……….

తెలుసు మహేష్ ……… నువ్వు ప్రక్కనే ఉంటే మాకేమీ భయం అని నవ్వుకుంటూ లోపలకువెళ్లి , మళ్లీ బయటకువచ్చి ఏక్షణమైనా మా రూంలోకి రావడానికి నీకు పూర్తి అధికారం ఉంది అని చిలిపినవ్వుతో వెళ్లిపోయారు .

థాంక్స్ మేడం అని బెడ్ పై వాలిపోయి మొబైల్ తీసి నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయాను.

 

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 94, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page