Srungara Kathamaalika

Srungara Kathamaalika – 226

Srungara Kathamaalika - 226

Mahesh.thehero 

బుజ్జితల్లి : అంకుల్ ……. ఇప్పటికే చాలా …….
బుజ్జితల్లీ ……. మావయ్య ఇచ్చిన డబ్బుతోనేకదా ……
బుజ్జితల్లి : మావయ్య ఇచ్చిన డబ్బు ఈవెంట్ ఆర్గనైజర్ కు ఇచ్చేసారు కదా – మావయ్య ఇచ్చిన డబ్బుతో అంట , నేనేమైనా బుజ్జిపాపాయి అనుకున్నారా …… ?.
అమ్మో …… మా బుజ్జితల్లి toooo ఇంటెలిజెంట్ , ఆ సంగతే మరిచిపోయాను – నా బుజ్జితల్లికోసం తీసుకుంటున్నాను , అయినా అడగటానికి నువ్వెవరు అని ముద్దుపెట్టి , సిస్టర్ …… నా బుజ్జితల్లికి టాప్ టు బాటమ్ జ్యూవెలరీ చూయించండి – బుజ్జితల్లీ ……. సెలెక్ట్ చెయ్యి  , బుజ్జితల్లి తియ్యనైన బుజ్జికోపం చూసి ok ok నేనే సెలెక్ట్ చెయ్యాలికదా అని బుజ్జి బుజ్జి కమ్మలు – బుజ్జి బుజ్జి చైన్స్ – బుజ్జి బుజ్జి గాజులు – బుజ్జి వడ్డాణం – బుజ్జి బుజ్జి పట్టీలు ……. రెండు రెండు మూడు మూడు తీసుకున్నాను . 

బుజ్జితల్లీ ……. ఇప్పుడు నీవంతు , మావయ్యకు …… చైన్ – బ్రేస్ లెట్ సెలెక్ట్ చెయ్యి.
బుజ్జితల్లి : అక్కయ్యా ……. అందమైన చైన్ – బ్రేస్ లెట్స్ చూయించండి అని రెండు రెండు సెలెక్ట్ చేసింది . ఒకటి మావయ్యకు – ఒకటి అంకుల్ కు అంటూ ముద్దుపెట్టింది .
లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ …… మరీ మరీ …….
బుజ్జితల్లి : అర్థమైంది అర్థమైంది ……. , మనం తీసుకున్నాము మీ దేవతకు కూడా అంటారు అంతేకదా ……..
బుజ్జితల్లీ ……. అంటూ తలదించుకుని ఎంజాయ్ చేస్తున్నాను . 
బుజ్జితల్లి : అంకుల్ ……. మమ్మీకి అదే మీ దేవతకు , నాకంటే ఒకటి తక్కువగా ఉండాలి అని బుజ్జి వేలితో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది .
అంతే అంతేకదా …… , అందరికంటే నా బుజ్జితల్లికే ఎక్కువ అని ముద్దుపెట్టి మురిసిపోతున్నాను .
బుజ్జితల్లి : మురిసిపోయింది చాలులే అంకుల్ …… మీ దేవతకు , మీరే సెలెక్ట్ చెయ్యండి . అమ్మమ్మ వయసైపోయింది కదా జ్యూవెలరీ వద్దులే ……..
అమ్మో …… ఇంకేమైనా ఉందా బుజ్జితల్లీ ……. , తల్లీకూతుళ్ళ మధ్యన పొట్లాట పెట్టేలా ఉన్నావు – వయసు పెరిగేకొద్దీ జ్యూవెలరీ పైన కూడా ఆశ ఎక్కువ అవుతుందని ఎక్కడో విన్నాను – మీ మమ్మీకి మాత్రమే తీసుకుంటే మీ అమ్మమ్మ ఈర్ష్య అసూయలతో ……..
బుజ్జితల్లి : నో నో నో …… నా వలన వద్దు బాబోయ్ వద్దు , మీరు …… మీ దేవతకు – నేను ……. మీ దేవత మమ్మీకు అంటూ లేటెస్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ టాప్ టు బాటమ్ తీసుకుని బిల్ వేయించాము . పే చేయబోయే సమయంలో బుజ్జితల్లిలో చిరు నిరాశ కనిపించింది . బుజ్జితల్లీ ……. నాతో ఏదో చెప్పాలని లోలోపలే దాచేసుకుంటున్నావు కమాన్ చెప్పు ……. మా బంగారం కదా మా బుజ్జి కదా …… నా బుజ్జితల్లి కోరిక కోరడమే నాకు ఇష్టం – ఆర్డర్ వెయ్యి బంగారూ …….
బుజ్జితల్లి : ఇప్పటికే చాలా ఖర్చు చేయించాను – ఇలా అడగడం అత్యాశే అవుతుంది . ఇంటికి రాబోవు అత్తయ్యకు ………
ఉమ్మా ఉమ్మా …… గుర్తుచేసే మంచిపనిచేశావు బుజ్జితల్లీ – మా బుజ్జితల్లి టూ టూ ఇంటెలిజెంట్ , ఇంటికి వెళ్ళాక తెలిసి ఉంటే ఫీల్ అయ్యేవాళ్ళము లవ్ యు లవ్ యు లవ్ యు ……. ఇంకెందుకు ఆలస్యం నీకు ఇష్టమైనవి తీసుకో అని అన్నీ తీయించాను . 
నలుగురికీ మరియు మాకు …… వేరువేరుగా ప్యాక్ చేయించి బుజ్జితల్లితో వాటిపై వారి వారి పేర్లు రాయించాను . పే చేసేసి ఇద్దరమూ రెండు రెండు చేతులతో పట్టుకుని కారులో వెనుక ఉంచి కూర్చున్నామో లేదో షాపింగ్ మాల్ సిస్టర్నుంది కాల్ వచ్చింది అన్నీ రెడీ అంటూ …….
పెదాలపై చిరునవ్వుతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి షాపింగ్ మాల్ చేరుకున్నాము – బుజ్జితల్లీ …… మీ అత్తయ్యకు పట్టుచీరలు ? .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ అని ముద్దుపెట్టి మరొక 20 costliest చీరలను సెలెక్ట్ చేయించి . బిల్ చూసి మిగతా అమౌంట్ స్వైప్ చేసాము . 
ఫ్రీ డెలివరీ అనిచెప్పడంతో బుజ్జితల్లి డ్రెస్సెస్ తప్ప అన్నింటినీ షాపింగ్ మాల్ వెహికల్లో సెట్ చేయించి ఫాలో అవ్వమన్నాను .
బుజ్జితల్లి : అంకుల్ …… నావి మాత్రమే ……
నాకు స్పెషల్ కాబట్టి , మన కారులో తీసుకెళదాము .
అంతే అంతులేని ఆనందంతో ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది – ప్రతీ ముద్దుకూ ……. నా పెదాలపై ఆనందం పెరుగుతూనే ఉంది . బుజ్జితల్లీ ……. ఈ షాపింగ్ తో పెళ్ళిపనులన్నీ దాదాపుగా పూర్తయినట్లే – ఇంకా ఏమైనా ఉంటే రేపు వద్దాము , ఇక ఇంటికి మమ్మీ దగ్గరికి వెళదామా …… ? .
బుజ్జితల్లి : మీ దేవత దగ్గరికి అనిచెప్పండి అని ముసిముసినవ్వులు నవ్వుతోంది .
బుజ్జితల్లీ …… అంటూ సడెన్ బ్రేక్ వేసాను . బుజ్జితల్లీ ……..
బుజ్జితల్లి : కంగారుపడకండి అంకుల్ …… మమ్మీ ఉన్నప్పుడు అలా మాట్లాడనులే 
……..
లవ్ యూ బంగారూ …… అంటూ ముద్దులుపెట్టి , మమ్మీ …… అంటే గుర్తుకువచ్చింది – పిజ్జా , బర్గర్ వైపు ఆశతో చూసారు – తీసుకెళదామా …… ? .
బుజ్జితల్లి : ఇందుకే కదా మా అంకుల్ అంటే చాలా చాలా ఇష్టం అంటూ గట్టిగా హత్తుకుంది .
సేమ్ షాప్ ముందు ఆపి కిందకుదిగి , వెనకున్న వెహికల్ వైపు 10 మినిట్స్ అని సైగచేసి , బుజ్జితల్లితో కలిసి తిన్నవే పార్సిల్ ఆర్డర్ చేసాను . 15 నిమిషాలలో రావడంతో పే చేసి కారులోకి చేరాము – వేడి తగ్గేలోపు ఇంటికి చేరాలి అని వేగంగా పోనిచ్చాను .

హైవే నుండి మట్టిరోడ్డులోకి టర్న్ అవ్వగానే పదుల సంఖ్యలో లారీలు …… మట్టిరోడ్డు వెంబడి ఇరువైపులా మెటీరియల్స్ అన్లోడ్ చేస్తుండటం చూసి , బుజ్జితల్లీ …….. రోడ్డు పనులు మొదలైపోయాయి అంటూ సంతోషించాము .
గుంపుగా ఉన్న జనాల మధ్యలోంచి అన్నయ్యా – అన్నయ్యా ……. అంటూ పిలుపులు వినిపించడంతో కారు ఆపాను .
తమ్ముళ్లు వినయ్ – గోవర్ధన్ వచ్చి అన్నయ్యా  ……. పనులు మొదలైపోయాయి . కాంట్రాక్టర్ గారు – సర్పంచ్ గారు మీకోసమే ఎదురుచూస్తున్నారు , మీతో పూజ జరిపించి మొదలుపెట్టాలని ఆశపడుతున్నారు అని వినయ్ , అన్నయ్యా ……. పెళ్లి జరిగబోవు ప్లేస్ చూయించాను నైట్ కావాల్సినవన్నింటినీ సిద్ధం చేసుకుని రేపు ఉదయమే వచ్చి పనులు మొదలుపెడతామని చెప్పి వెళ్లారు అని గోవర్ధన్ ఉత్సాహంతో చెప్పారు .
తమ్ముళ్లూ …… కారులో – వెనకున్న వెహికల్లో షాపింగ్ ఉన్నాయి . అన్నింటినీ ఇంటిలోకి చేర్చి వద్దాము కారులో కూర్చోండి . 
వెనుక బుజ్జితల్లి షాపింగ్ తో నిండిపోవడంతో ఇద్దరూ ముందుసీట్లోనే ఒకరిపై మరొకరు కూర్చోవడం చూసి బుజ్జితల్లి నవ్వుకుంది .

వినయ్ : అన్నయ్యా ……. ఇక్కడి నుండి ఊరివరకూ సరిగ్గా 10km – కిలోమీటర్ కు నాలుగు మెషిన్స్ చెప్పున అక్కడక్కడా ఒకేసారి ఒకే సమయంలో రోడ్డు వేసేలా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు కాంట్రాక్టర్ గారు – మీరు ఆశించినట్లుగానే సూర్యోదయానికి ముందే రోడ్డు రెడీ అయిపోయేలా ఉంది అని సంతోషంగా చెప్పాడు . 
చూస్తే దారి వెంబడి మెటీరియల్స్ మరియు కాంక్రీట్ మిక్సింగ్ మెషిన్స్ కనిపిస్తున్నాయి . 
వినయ్ :విషయం తెలిసి ఊరిజనమంతా సర్పంచ్ గారిని – పెద్దయ్యను కలిసి సంతోషాలను పంచుకున్నారు – మన ఊరి దేవుళ్ళు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు . 
గుడ్ గుడ్ తమ్ముళ్లూ ……. , నిజమే కదా …….
వినయ్ : నిజమే అన్నయ్యా ……. కానీ మీరని కేవలం సర్పంచ్ గారికి మాత్రమే తెలుసు – మీరు చెప్పకండి అని ప్రామిస్ వేయించుకోవడం వలన పెద్దయ్యకు …… ఎవరో అజ్ఞాతవ్యక్తి అని మాత్రమే తెలుసు .
కానీ లేదు ఏమీ లేదు తమ్ముళ్లూ ……. , వారిద్దరూ అర్హులు …… , ఈ విషయం ఇక్కడితో మరిచిపోండి . ఊరికి జరిగే మంచిని ఎంజాయ్ చెయ్యండి .
తమ్ముళ్లు : మీరు నిజంగా దేవుడే అన్నయ్యా ……. , మొత్తం చేసి ప్రతిఫలం ఆశించడం లేదు .
ప్రతిఫలానిది ఏముంది తమ్ముళ్లూ ……. , జరగబోవు పనులవలన ఊరికి మంచిజరిగి అందరూ సంతోషం అయితే అంతకంటే సంతృప్తి మరొకటి ఏముంటుంది చెప్పు అని మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము .
డోర్ తెరిచి బుజ్జితల్లీ ……. ఎంత కంగారుపడుతున్నారో ఏమో మమ్మీ – అమ్మమ్మ దగ్గరికి వెళ్లు ……..
బుజ్జితల్లి : ఊహూ ……. 
మురిసిపోతూనే కిందకుదిగాను . బుజ్జితల్లీ …… కనీసం పిజ్జా – బర్గర్ ….. అయినా తీసుకెళ్లి మమ్మీకు ఇవ్వు చల్లారిపోతే టేస్ట్ తగ్గిపోతుంది . 
బుజ్జితల్లి : ఇచ్చేసి వచ్చేస్తాను . 
కొద్దిసేపు బుజ్జితల్లీ ……. చీరలన్నింటినీ లోపలికి చేర్చాక నీ ఇష్టం .
బుజ్జితల్లి : సరే అంటూ కిందకుదిగి , ఫుడ్ కవర్ అందుకుని మమ్మీ – అమ్మమ్మా …… అంటూ పరుగున వెళ్ళింది .
బుజ్జితల్లీ …… జాగ్రత్త అంటూ లోపలికి వెళ్లేంతవరకూ చూసాను .

కృష్ణ బయటకువచ్చి అన్నయ్యా …… మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందిపెట్టాము .
కృష్ణా ……. నేనైతే ఎంజాయ్ చేసాను . కావాలంటే బుజ్జితల్లిని – తమ్ముళ్లను అడుగు . 
కృష్ణ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అంటూ కౌగిలించుకున్నాడు. అన్నయ్యా ……. మీరు వచ్చిన వేళా విశేషం ఊరికి రోడ్డు వస్తోంది – కొత్త కాలేజ్ బిల్డింగ్ – హాస్పిటల్ – పండిన పంటను స్టోర్ చెయ్యడం కోసం గోడౌన్స్ ……. ఇంకా చాలా చాలా నిర్మిస్తున్నారని ఒక దేవుడిలాంటి వ్యక్తి డబ్బు సహాయం చేశారని సర్పంచ్ అంకుల్ నాన్నకు చెప్పారు . ఊరిజనమంతా …….. నాన్నగారు – సర్పంచ్ అంకుల్ వల్లనే అని కలిసివెళ్లారు , నాన్నగారు – సర్పంచ్ అంకుల్ అయితే చాలా చాలా హ్యాపీ ………
గుడ్ న్యూస్ చెప్పావు కృష్ణా ……. , మన బుజ్జితల్లిని పడేసిన రోడ్డుకు తగిన శాస్తి జరగబోతోంది అన్నమాట . 

సర్ ……. లోడ్ ఎక్కడకు చేర్చాలి అని షాపింగ్ మాల్ వర్కర్స్ అడిగారు .
కృష్ణా …… పెళ్లికి వచ్చిన లేడీస్ కు గిఫ్ట్స్ , ప్లేస్ చూయిస్తే దించేసి వెళ్ళిపోతారు , ఒక పెద్ద గది అయితే బెటర్ ……..
కృష్ణ : పెద్ద లగేజీ వెహికల్ నిండా గిఫ్ట్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయి , అన్నయ్యా ………
ముందు గదిని చూయించు పాపం వాళ్లకు ఆలస్యం అవుతుంది .
కృష్ణ : కన్ఫ్యూజ్ అవుతూనే కింద రైట్ సైడ్ రూమ్ ఖాళీనే అన్నయ్యా ……. 
బ్రదర్స్ …… లోపలికి తీసుకురండి – గిఫ్ట్స్ మాత్రమే రూమ్ లో ఉంచండి మిగిలినవాటిని హాల్లో సపరేట్ సపరేట్ గా ఎలా ఉన్నాయో అలానే ఉంచండి .
అలాగే సర్ అంటూ నిమిషాల్లో లోపలికి చేర్చారు . 
వారికి పర్సులో చివరగా మిగిలిన క్యాష్ ఇచ్చాను .
థాంక్యూ సర్ …… అంటూ సంతోషంగా వెళ్లిపోయారు .

కృష్ణా …… కారులో బుజ్జితల్లి షాపింగ్ – జ్యూవెలరీ ఉన్నాయి లోపలికి తీసుకెళదాము అని బాక్స్ లు బాక్స్ లు అందించాను .
మరింత కన్ఫ్యూజ్ తో ఆడిగేంతలో బుజ్జితల్లి డ్రెస్సెస్ మొత్తం భుజం పై ఎత్తుకుని లోపలికివెళ్ళాను .
అప్పటికే బుజ్జితల్లి ….. దేవత – పెద్దమ్మ – పెద్దయ్యకు పిజ్జా స్లైసెస్ అందించి తనూ తింటూ …… మమ్మీ ఇవి నీ కోసం కొన్న చీరలు – అమ్మమ్మా ….. ఇవి మీకోసం – తాతయ్యా ……. ఇవి మీకోసం , మావయ్యా ……. వచ్చారా ఇవి మా మావయ్య కోసం – ఇవి వచ్చేసి కొత్తగా రాబోవు అత్తయ్యకోసం . అలాగే మీరు తెచ్చిన జ్యూవెలరీ కూడా ఇలానే అందరికీ ఉన్నాయి .
బుజ్జితల్లి డ్రెస్సెస్ కిందకుదించి , లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .

కృష్ణ : అన్నయ్యా ……. ఇవన్నీ ? .
ఇవన్నీ ……. నువ్విచ్చిన డబ్బుతోనే కొన్నాను కృష్ణా …… కావాలంటే బుజ్జితల్లిని అడుగు .
అందరూ బుజ్జితల్లివైపు చూసారు .
బుజ్జితల్లి తలను నిలువునా – అడ్డుగా ఊపడం చూసి నవ్వుకున్నాను . 
కృష్ణా ……. వీటన్నింటినీ కొనగా మిగిలిన డబ్బు అంటూ పర్స్ తీసిచూస్తే ఖాళీ ….. ఉండాలికదా ఎక్కడకు పోయింది అని జేబులలో వెతుకుతున్నాను .
బుజ్జితల్లి నవ్వుకుని , అంకుల్ ……. ఆ డబ్బుతోనే కదా పిజ్జా కొన్నది .
అవునవును మరిచేపోయాను – పిజ్జా పిజ్జా …… బుజ్జితల్లికి అన్నీ గుర్తుంటాయి – పిజ్జా కొనగా మిగిలిన చివరి డబ్బును ఇందాక డెలివరీ వాళ్లకు ఇచ్చేసాను . Sorry కృష్ణా …… మొత్తం ఖర్చు పెట్టినందుకు .
కృష్ణ తల గోక్కోవడం చూసి బుజ్జితల్లి నవ్వులు ఆగడం లేదు . దేవతకు అర్థమైనట్లు నావైపు ఆరాధనతో చూస్తున్నారు .

అందరి డౌట్స్ తీరినట్లే కదా …….. , పెద్దయ్యా …… మీకోసం మీతో పనులకు శంకుస్థాపన చేయించాలని అక్కడ అందరూ ఎదురుచూస్తున్నట్లు తమ్ముళ్లు చెప్పారు – మీకోసం కారు తీసుకొచ్చాను – మీరు నడవగలను మీకు ఇష్టమైతే తీసుకెళతాము .
పెద్దయ్య : నీకు ఇబ్బంది లేకపోతే వెళదాము బాబూ …….
పెద్దయ్యా ……. ఊరందరికీ దేవుడు మీరు – మీకు సహాయం చేయడంలో satisfaction ఉంది , కృష్ణా ……. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు రా నాన్నగారిని పట్టుకో …….
కృష్ణ : లెక్కలువేస్తూనే వచ్చాడు .

దేవత : మహేష్ గారూ …… భోజనం చేసి వెళ్ళండి – అక్కడ ఎంత సమయం అవుతుందో ……..
బుజ్జితల్లి వలన కడుపునిండా తినేసాను – ఖాళీ లేదు మేడం – ఆకలివేస్తే నేరుగా వంట గదిలోకి వెళ్లి వడ్డించుకుని తింటాను మీరేమీ కంగారుపడకండి . పెద్దయ్యను జాగ్రత్తగా పట్టుకుని కారులో వెనుక కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి నెమ్మదిగా డోర్ వేసాను . తమ్ముళ్లూ …… ఒకరు వెనుక కూర్చోండి . వినయ్ …… పెద్దయ్య ప్రక్కన – గోవర్ధన్ …… ముందుసీట్లో కూర్చున్నాడు .
అటువైపుకువెళ్లి కూర్చునేంతలో …….. అంకుల్ అంటూ బుజ్జితల్లి బుజ్జికోపంతో పిలిచింది – చూస్తే బుజ్జి కళ్ళను పెద్దవిగా చేసి కోపంతో చూస్తోంది .
Sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ చేతులుకట్టుకుని వెళ్లి బుజ్జితల్లి ముందు మోకాళ్లపై కూర్చున్నాను . 
బుజ్జితల్లి వెనుక గుమ్మంలో ఉన్న దేవత నవ్వులు వినిపించాయి .
బుజ్జితల్లీ ……. మధ్యాహ్నం నుండీ మమ్మీకి – అమ్మమ్మకు దూరంగా ఉన్నావుకదా , మిమ్మల్ని మళ్లీ ……. దూరం చేస్తే , మేడం గారి కోపానికి నాకు భయం వేస్తుంది .
మళ్లీ దేవత నవ్వులు వినిపించాయి .
బుజ్జితల్లి : వెనక్కు తిరిగి , చెప్పు మమ్మీ – అమ్మమ్మా ……..
దేవత : నీ సంతోషమే నా సంతోషం తల్లీ …… అని ఫ్లైయింగ్ కిస్ .
పెద్దమ్మ : నాకు కూడా అంటూ ఫ్లైయింగ్ కిస్ .
బుజ్జితల్లి : విన్నారా …… ఎత్తుకోండి అంటూ బుజ్జిచేతులను చాపింది .
బుజ్జితల్లీ …… చలి ఎక్కువగా ఉంటుంది , స్వేటర్ అయినా వేసుకో …….
దేవత : మమ్మీ – అమ్మమ్మ ఇద్దరం ఉన్నాము ఏమిలాభం అని తిట్టుకుంటూ వెళ్లి స్వేటర్ తీసుకొచ్చి వేశారు . 
మేడం …… శాలువా లాంటిది కూడా ఉంటే బెటర్ – చలి పెరుగుతుంది , పెద్దయ్యకు కూడా …….
దేవత : అయ్యో ……. నేనసలు అమ్మనేనా అంటూ మొట్టికాయలు వేసుకుంటూ వెళ్లి , పెద్దమ్మ తీసుకొచ్చినవి అందించింది . 
బుజ్జితల్లి : మమ్మీ ……. మీరు చెప్పినట్లు , మీ కంటే జాగ్రత్తగా చూసుకుంటారు అంకుల్ , గుడ్ నైట్ మీరు పడుకోండి , నేను …… అంకుల్ తోనే పడుకుంటాను అని నా గుండెలపైకి చేరింది .
మేడం …… నా ప్రాణం కంటే …….
దేవత : నాకు తెలుసు , గుడ్ నైట్ ……
గుడ్ నైట్ మేడం అంటూ శాలువాలు అందుకుని బుజ్జితల్లిని ఎత్తుకుని కారులో కూర్చున్నాము . బుజ్జితల్లి సంతోషంతో టాటా చెయ్యడంతో పనులు మొదలుపెట్టే ప్లేస్ కు చేరుకున్నాము .

బుజ్జితల్లితోపాటు కిందకుదిగివెళ్లి పెద్దయ్య డోర్ తెరిచాను .
తమ్ముళ్లు : అన్నయ్యా …… మీరు కీర్తిని ఎత్తుకున్నారుకదా – కిందకు దించితే కొట్టినా కొడుతుందేమో …… – పెద్దయ్యను జాగ్రత్తగా మేము తీసుకొస్తాము అని నెమ్మదిగా దించారు .
బుజ్జితల్లి నవ్వుతూ ముద్దుపెట్టింది .
ఎప్పుడు కొడుతుందా అని ఆ క్షణం కోసం నిన్న మధ్యాహ్నం నుండీ ఎదురుచూస్తున్నాను తమ్ముళ్లూ – ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ……. , తొందరగా కొట్టొచ్చుకదా బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : ఊహూ ఊహూ …… అంటూ బుగ్గపై ముద్దులుపెడుతోంది .
పెద్దయ్య కిందకుదిగగానే శాలువా ఇవ్వడంతో తమ్ముడు ….. పెద్దయ్యకు కప్పాడు .

ఊరి సగంపైనే జనాల మధ్యన పెద్దయ్య – సర్పంచ్ గారు పూజ జరిపిస్తూ , బాబూ …… నీచేతులమీదుగా అన్నట్లు నావైపు చూసారు సర్పంచ్ గారు .
ఇదే ఆనందం అంటూ గుండెలపై చేతినివేసుకుని బుజ్జితల్లికి ముద్దుపెట్టి కానివ్వండి అంటూ కళ్ళతో సైగచెయ్యడంతో పూజ జరిపించారు – ఆ వెంటనే పనులు మొదలవ్వడంతో …… ఊరి జనమంతా సంతోషంతో ఆకాశం – ఊరి వరకూ వినిపించేలా కేకలువేశారు ……

పెద్దయ్య – సర్పంచ్ గారూ , పెద్దయ్య – సర్పంచ్ గారూ …… అంటూ నినాదాలు చేస్తూ ఇద్దరినీ అమాంతం పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు .
పెద్దయ్యకు వారి పరిస్థితి తెలిసినప్పటికీ ఆ సంతోషంలో అందరితోపాటు ఆనందిస్తున్నారు . వినయ్ – గోవర్ధన్ – సర్పంచ్ గారు ……. పెద్దయ్యను జాగ్రత్తగా చూసుకుంటున్నారు .
తాతయ్య సంతోషాలను చూసి బుజ్జితల్లి ….. నా బుగ్గపై ముద్దులుపెట్టి ఆనందిస్తుండటం చూసి మురిసిపోతున్నాను .
పెద్దయ్య ఇక చాలు అనడంతో జాగ్రత్తగా దించి , బుజ్జితల్లిని హత్తుకునే పెద్దయ్యను నడిపించుకుంటూ వెళ్లి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాము . 
పెద్దయ్యా ……. ఇంటికి తీసుకెళ్లమంటారా లేక …….
పెద్దయ్య మనసంతా ఇక్కడే ఉండటం గమనించి , ok ok అర్థమైంది రోడ్డు వెంబడి మిమ్మల్ని నేను ముందుకు తీసుకెళతాను అని చెప్పాను .
పెద్దయ్య : చాలా సంతోషం బాబూ …… , ఇన్నాళ్లకు ఊరికి మంచి జరుగుతుంటే కనులారా తిలకించకపోతే ఎలా …… ? , ఎవరో ఆ మహానుభావుడు కానీ నిజంగా దేవుడే ……. – రేయ్ సర్పంచ్ గా ఎవరురా ఆ దేవుడు ……. , వినయ్ – గోవర్ధన్ మీకు కూడా తెలుసా …… ? .
ముగ్గురివైపు నో నో నో అని సైగలుచేసాను .
తమ్ముళ్లు : ఆ ఆ తెలుసు పెద్దయ్యా …… , మీరు చెప్పినట్లు నిజంగా దేవుడే …… , మనకు మంచి జరగడం ముఖ్యం , ఇన్నాళ్లూ …… ఊరికోసం సర్వం త్యాగం చేసిన పెద్దయ్య – సర్పంచ్ లకే ఆ గౌరవం దక్కాలని అజ్ఞాతంలోనే ఉండిపోయిన దేవుడు అంటూ నాకు దండాలు పెట్టి వెంటనే పైకి నమస్కరించారు .

అంతలో గోవర్ధన్ ఒకరితో వచ్చి మహేష్ అన్నయ్యా …… వీడికి డ్రైవింగ్ వచ్చు , పెద్దయ్యను రోడ్డు వెంబడి చూయిస్తూ ముందుకు తీసుకెళతాడు .
తమ్ముడూ ……. ఊరికోసం ఇంతచేస్తున్న పెద్దయ్యకోసం ఈ మాత్రం చేసే అదృష్టం నాకు ఇవ్వరన్నమాట , సరే మీ ఇష్టం అని నవ్వుతూ బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : నేను అప్పటి నుండీ ఎన్ని ముద్దులుపెట్టాను – మీరు మాత్రం ఇప్పటికి కనికరించారు సంతోషం అంటూ బుజ్జి బుంగమూతి పెట్టుకుంది .
అమ్మో అమ్మో …… అలకే ఇంకేమైనా ఉందా sorry లవ్ యు లవ్ యు అంటూ ముద్దులతో ముంచెత్తాను .
బుజ్జితల్లి : ఇప్పుడు ఇప్పుడు డబల్ హ్యాపీ అంటూ గట్టిగా చుట్టేసింది .
బుజ్జితల్లీ …… చలివేస్తోందా …… ? .
బుజ్జితల్లి : స్వేటర్ వేయించారు – వెచ్చగా ఉండేలా ఎత్తుకున్నారు – ప్రాణమైన ముద్దులు పెడుతున్నారు . హాయిగా వెచ్చగా ఉంది అంకుల్ …… అంటూ గట్టిగా ముద్దుపెట్టింది – అంకుల్ …… నాకు ఆ పెద్ద మెషీన్ ఎలా తిరుగుతోందో చూడాలని ఉంది .
తప్పకుండా తీసుకెళతాను బుజ్జితల్లీ …… , పెద్దయ్యా …… ఏదైనా అవసరమైతే కేకవెయ్యండి వచ్చేస్తాను – నిద్రవస్తే ఇదిగో ఈ బటన్ ప్రెస్ చెయ్యండి , వెనుక సీట్ ….. బెడ్ లా మారిపోతుంది , తమ్ముడూ …… AC ని రూమ్ టెంపరేచర్ కు సెట్ చెయ్యి …….
అలాగే అన్నయ్యా …….
వినయ్ : అన్నయ్యా ……. కీర్తీ తల్లికి మెషీన్ బాగా కనిపించేలా పెద్ద పెద్ద లైట్స్ వేయిస్తాను .
థాంక్స్ తమ్ముడూ ………
వినయ్ : నా అదృష్టం అన్నయ్యా …… అంటూ గోవర్ధన్ తోపాటు వెళ్ళాడు .

సర్పంచ్ గారు నా ప్రక్కనే నడుస్తూ ……. , బాబూ …… మాకోసం …..
సర్పంచ్ గారూ ……. మళ్లీ మొదలెట్టకండి , అన్నింటికీ మీరు అర్హులు – ఎంజాయ్ చెయ్యండి , ఇదిమాత్రమే కాదు రోజుకొకటి మీ చేతులమీదుగా పూర్తవుతూనే ఉంటాయి , మన గ్రామం దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా మారేంతవరకూ అలుపులేకుండా శ్రమిద్దాము .
బుజ్జితల్లి : లవ్ యు sooooo మచ్ అంకుల్ …….
సర్పంచ్ గారు : మన గ్రామం – ఆదర్శవంతమైన గ్రామంలా ……. బాబూ అంటూ మళ్లీ దండం పెట్టబోతే …….
బుజ్జితల్లి : మళ్లీ మొదలెట్టారా సర్పంచ్ గారూ ……. , నేను …… మీకంటే చిన్నవాడిని ఆశీర్వదించాలి కానీ దండం పెట్టకూడదు .
ఇద్దరమూ స్వీట్ షాక్ లో ఉండిపోయాము . బుజ్జితల్లి బుజ్జిబుజ్జినవ్వులను చూసి లవ్ యు లవ్ యు బంగారుతల్లీ అంటూ ముద్దులవర్షం కురిపించాను .

అంతలో బిగ్గెస్ట్ మెషీన్ పై నలువైపులా లైట్స్ వెలిగాయి . 
బుజ్జితల్లి : Wow అంటూ హత్తుకుని నవ్వుతోంది .
తిరుగుతున్న రోలర్ లోకి ఇసుక – కంకర – సిమెంట్ – వాటర్ తగుపాళ్ళల్లో వేసి రెండు నిమిషాలపాటు బాగా తిప్పి మిక్స్ అయ్యాక ఆ మిశ్రమం రోడ్డులా ఎలా రూపాంతరం జరుగుతోందో వీక్షిస్తోంది నా బుజ్జితల్లి . 
మెషీన్స్ – కూలీలు చకచకా పనిచేయడం వలన కళ్ళముందే రోడ్డు నిర్మాణం దూసుకుపోతోంది . కాంట్రాక్టర్ గారు 10 కిలోమీటర్ల వెంబడి ఒక్కదగ్గర కూడా రెస్ట్ తీసుకోకుండా పనులు జరుగుతున్న ప్రతీ చోటకూ వెళ్లి పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు – వారు కోరినవన్నింటినీ వెను వెంటనే తెప్పిస్తున్నాను – కూలీలు అలసిపోకుండా రాత్రంతా భోజన ఏర్పాట్లూ ఒకవైపున జరుగుతూనే ఉన్నాయి .

బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ చిందిస్తూనే షర్ట్ ను గట్టిగా పట్టుకుని నిద్రపోయింది . ప్రాణమైన ముద్దులుపెట్టి జోకొడుతూనే ……. మొబైల్ తీసి నా దేవతకు కాల్ చేసాను . 
హలో మహేష్ గారూ ……. అంటూ దేవత వాయిస్ వినిపించగానే ఆ చల్లని రాత్రిలో వొళ్ళంతా వెచ్చని జలదరింపులు కలిగి పెదాలపై తియ్యదనం పరిమళించింది . 
దేవత : హలో హలో మహేష్ గారూ ……. ఉన్నారా ….. ? .
హలో sorry sorry మహిగారూ …… ఈ సమయంలో డిస్టర్బ్ చేసినందుకు , మీ కీర్తీ …….
దేవత : స్టాప్ స్టాప్ స్టాప్ ……. మీ కీర్తీ తల్లి ” మీ ” పిలుపు అది విన్నదంటే కోపం వచ్చేస్తుంది . 
నవ్వుకుని , మహి గారూ …… కీర్తి తల్లి పడుకుంది – ఇంటికి తీసుకునిరానా …… ? .
దేవత : ఎందుకు మహేష్ గారూ …… , ఉదయం లేవగానే చూసి నన్ను కొట్టించడానికా ……. , కొట్టడమే కాదు కొరికినా కొరికేస్తుంది – అంకుల్ తోనే ఉంటాను పడుకుంటాను అని చెప్పే వెళ్ళింది , నాకు బాగా నిద్రవస్తోంది – రేపు పెళ్ళిపనులు చాలానే ఉన్నాయి గుడ్ నైట్ ……..
గుడ్ నైట్ goddess ……. అంటూ సిగ్గు – నవ్వు కలగలిసి ఆనందిస్తూ కట్ చేసాను , నా దగ్గరే పడుకుంటానని మమ్మీకి – నా దేవతకు చెప్పేసి వచ్చావన్నమాట ఉమ్మా ఉమ్మా లవ్ యు soooo మచ్ అంటూ జోకొట్టాను . కారులో వెచ్చగా పడుకుందువుకానీ తాతయ్య కూడా ఉంటారు అని అటువైపుకువెళ్లి సీట్ ను బెడ్ లా మార్చి పడుకోబెట్టబోతే …….. , షర్ట్ ను చిరిగిపోయేలా పట్టేసుకుంది నిద్రలోనే , ఎంత బుజ్జిచేతులను సున్నితంగా తియ్యబోతే అంత గట్టిగా పట్టేసుకుంటోంది .
పెద్దయ్య నవ్వుకుని , కీర్తీ అంతే బాబూ ……. తనకు ఇష్టమైతే ఇలానే …… , ఎత్తుకుని ఉండటం కష్టమైతే కాస్త బలం వేసి చేతులను తీసేసి పడుకోబెట్టు …….
నా బుజ్జితల్లిని ఒక్క రాత్రి కాదు జీవితాంతం ఎత్తుకోమన్నా సంతోషంగా ఎత్తుకుంటాను అని ముద్దుపెట్టి పనులు జరుగుతున్న చోటకు ముద్దులతో జోకొడుతూ వెళ్ళాను .

12 గంటల సమయంలో తమ్ముళ్లు వచ్చి , అన్నయ్యా ……. రేపు మ్యారేజ్ ఆర్గనైజర్స్ వస్తారు , చాలా పనులుంటాయి మీరు వెళ్లి పడుకోండి , అవసరమైతే మేము లేపుతాము కదా …….
థాంక్స్ తమ్ముళ్లూ …….. , కూలీలకు సమయానికి రిఫ్రెష్మెంట్స్ అందాలి , ఇదిగో నా కార్డ్ ఉంచుకోండి పిన్ నెంబర్ ……..
వినయ్ : అన్నయ్యా ……. ఉదయం వరకూ అవసరమైనవన్నీ రెడీ , మీరు వెళ్లి హాయిగా పడుకోండి . మీరు ….. మాకోసం వేయిస్తున్న రోడ్డులో దర్జాగా ఇంటికివెళదాము అంటూ కారువరకూ వచ్చారు .
పెద్దయ్యా ….. మీరూ కాసేపు పడుకోవచ్చుకదా …… 
పెద్దయ్య : జరుగుతున్నదంతా చూస్తూ కలుగుతున్న ఆనందానికి నిద్రపట్టడం లేదు బాబూ ……. , మధ్యాహ్నం బాగా నిద్రపోయానులే – నువ్వు నిద్రపో బాబూ ……. అంటూ బుజ్జితల్లి బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
ఎంజాయ్ పెద్దయ్యా ……. , రేపు పెళ్ళిపనులు చూసుకోవడానికి మేంఉన్నాము కదా అని ప్రక్కనే నిలువునా వాలిపోయి , బుజ్జితల్లిని గుండెలపై జోకొడుతూ కళ్ళుమూసుకున్నాను . దేవత అందమైన నవ్వులు కళ్ళల్లో మెదలగానే సంతోషమైన నిద్రపట్టేసింది .

అన్నయ్యా మహేష్ అన్నయ్యా ……. 
కళ్ళుతెరిచి నా గుండెలపై హాయిగా నిద్రపోతున్న బుజ్జితల్లిని చూస్తూ పెదాలపై తియ్యదనంతో లేచికూర్చున్నాను – ప్రక్కనే పెద్దయ్య కూర్చునే నిద్రపోతున్నారు .
తమ్ముళ్లు : అన్నయ్యా అన్నయ్యా ……. రోడ్డు పూర్తయిపోయింది అంటూ సంతోషాలతో చూయించారు .
పూర్తయిపోయిందా అంటూ సమయం చూస్తే ఉదయం 6 గంటలు ……. , తమ్ముళ్లు సంతోషంతో చూస్తున్నవైపు చూసాను – అప్పుడే పడుతున్న తొలి సూర్యకిరణాల వెలుతురులో అనకొండలా వంపులు తిరిగినరోడ్డు గ్రామం వరకూ మరియు మరొకవైపు కనుచూపు మేరవరకూ ఉండటం చూసి ఆనందంతో బుజ్జితల్లిని గుండెలపై ఎత్తుకుని దిగబోతూ ……. పెద్దయ్య సీట్ బటన్ ప్రెస్ చెయ్యడంతో నెమ్మదిగా బెడ్ లా మారింది . 
కాంట్రాక్టర్ గారు మాటిచ్చినట్లుగానే రాత్రికిరాత్రి రోడ్డు నిర్మాణం పూర్తిచేసేశారు అంటూ కారుదిగి రోడ్డు దగ్గరికి చేరుకున్నాను . 

సర్పంచ్ గారు …… కాంట్రాక్టర్ గారితోపాటు వచ్చి , బాబూ …… నిజంగా మీరు దేవుడు అంటూ నా చేతిని నుదుటిపై తాకించుకున్నారు .
సర్పంచ్ గారూ ……. ఉదయం ఉదయమే ……..
బుజ్జితల్లి : మళ్లీ మొదలెట్టేసారన్నమాట అంటూ బుజ్జిబుజ్జిగా నవ్వుతోంది . 
అంతే అందరమూ నవ్వేసాము .
బుజ్జితల్లి : గుడ్ మార్నింగ్ అంకుల్ …… , wow wow రోడ్డు సూపర్ అంటూ నా ముఖమంతా ముద్దులవర్షం కురిపిస్తోంది .
నా బుజ్జితల్లిని బుజ్జి గుడ్ మార్నింగ్ , నిద్రపట్టిందా బుజ్జితల్లీ …… sorry కారులోనే పడుకోబెట్టుకున్నాను .
బుజ్జితల్లి : హాయిగా వెచ్చగా అంకుల్ ఉమ్మా ……. , మీరు ఆర్డర్ వేసినట్లుగా తెల్లవారేలోపు రోడ్డు రెడీ అయిపోయింది అంటూ రెండువైపులా చూసి ఆనందిస్తోంది .
కాంట్రాక్టర్ గారూ …… ఈ ఆనందాలకు కారణం మీరే , రాత్రంతా కష్టపడిన కూలీలు సంతోషంతో ఇంటికి వెళ్లేలా కూలీ ఇవ్వండి . 
కాంట్రాక్టర్ గారు : ఒక్కొక్కరికి ఐదింతల కూలీ ఇచ్చాము మహేష్ ……. , ఎంత హ్యాపీగా వెళ్లి ఉంటారో నువ్వే ఊహించుకో , డైరెక్ట్ గా మాకు – ఇన్డైరెక్ట్ గా నీకు థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్లారు . ఖర్చులు పోనూ …… మిగతా అమౌంట్ సర్పంచ్ కు అప్పచెప్పాను – ఇంటికివెళ్లి కాసేపురెస్టు తీసుకుని వచ్చేస్తాను కాలేజ్ బిల్డింగ్ పనులు మొదలెట్టాలికదా ……..
గోవర్ధన్ : అన్నయ్యా …… రాత్రికి రాత్రి శిథిలావస్థలో ఉన్న కాలేజ్ గోడలన్నీ నేలమట్టం చేసేసి , శంకుస్థాపనకు కూడా రెడీ చేసేసారు .
థాంక్యూ so మచ్ కాంట్రాక్టర్ గారూ ………
కాంట్రాక్టర్ : దేవుడిలా మీరు ముందుకు రావడం వల్లనే కదా ….. ఇంత మార్పు జరుగుతోంది .
కాంట్రాక్టర్ గారూ …… మీరుకూడానా అంటూ బుజ్జితల్లితోపాటు నవ్వుకున్నాను .
కాంట్రాక్టర్ గారు : మహేష్ ……. 10 గంటలకు శంకుస్థాపన పూజకు మంచి ముహూర్తం ఉంది , ఆసమయానికి వచ్చేస్తాను అని చేతులుకలిపి వెళ్లిపోయారు .

బుజ్జితల్లి : అంకుల్ ……. మనం రాత్రి మెయిన్ రోడ్డు దగ్గర కదా ఉన్నది , ఇక్కడికెలా వచ్చాము . 
అలా రోడ్డు నిర్మాణం జరుగుతుంటే మనం ప్రక్కనే ఫాలో అవుతూ ఇక్కడివరకూ వచ్చేసాము బుజ్జితల్లీ ……..
వినయ్ : కీర్తీ ……. ఈ రోడ్డు నిర్మాణం జరిగినది అంటే అది నీవల్లనే – నిన్ను పడేసిన రోడ్డుపై తొలిఅడుగులు నువ్వే నడవాలన్నది మాకోరిక ……..
వాళ్ళ కోరిక తీర్చేద్దామా బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : ఇంకా గట్టిపడినట్లు లేదుకదా అంకుల్ ……. 
సర్పంచ్ గారు : నీ బుజ్జిపాదాల అడుగులు పడాలి – అవి ఈ రోడ్డు ఉన్నంతవరకూ ఉండి , నీవల్లనే అంటూ అందరూ మాట్లాడుకోవాలి .
బుజ్జితల్లి : అంకుల్ ……..
స్వచ్ఛమైన కోరిక , తీర్చాల్సిందే బుజ్జితల్లీ ……. అంటూ పాదాలను నా షర్ట్ పై తుడిచాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. , నేనంటే ఇంత ప్రాణమా అంకుల్ అంటూ బుజ్జి ఆనందబాస్పాలతో గట్టిగా హత్తుకుంది .
వినయ్ : ప్రాణం కంటే ఎక్కువ కీర్తీ ……. , మాకు కూడా తెలిసిపోయింది .

తమ్ముళ్లూ …… బుజ్జిపాదాలను కడగటానికి …….
తమ్ముళ్లు : స్వచ్ఛమైన మంచినీళ్లు తీసుకొస్తాము అన్నయ్యా …… అంటూ పరుగుతీసారు .
సర్పంచ్ గారితోపాటు వెనుకే ఫాలో అవుతున్న కారుతో , బుజ్జితల్లికి ముద్దులుపెడుతూ గ్రామం మొదలువరకూ వెళ్లి , బుజ్జితల్లీ …… రోడ్డుమధ్యలోకివెళ్లి గ్రామంలోకి తొలి అడుగులు పడేలా పదే పది అడుగులువేసి వచ్చెయ్యి …….
బుజ్జితల్లి : మీరురావడం లేదా …… ? , అయితే నేనూ …….
బుజ్జితల్లీ నా బంగారూ ……. , నీ బుజ్జి అడుగులు పడితే నా అడుగులు పడ్డట్లే – మమ్మీ అడుగులు పడ్డట్లే – అమ్మమ్మా తాతయ్య మావయ్య అడుగులు పడ్డట్లే …..
సర్పంచ్ గారు : అలానే ఊరందరి అడుగులు పడ్డట్లే ….. 
బుజ్జితల్లి : అయితే ok అంకుల్ అంటూ నా బుగ్గపై ముద్దులుపెట్టింది .
లవ్ యు బంగారూ అంటూ ముద్దులుపెట్టి రోడ్డుమీదకు దించాను . నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ రోడ్డు మధ్యలోకివెళ్లి నావైపు చూస్తోంది . 
వెంటనే నేను – నాతోపాటు తమ్ముళ్లూ …… మొబైల్స్ తీసి వీడియో తీస్తున్నాము .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులతో 1 2 3 4 5 6 7 8 9 10 అడుగులువేసి , అంకుల్ అంటూ పరుగునవచ్చి నా గుండెలపైకి చేరింది . షర్ట్ పై సిమెంట్ మరకలు చూసి వెంటనే దిగబోతే ……..
I love them బుజ్జితల్లీ ……. , నా ప్రాణమైన బుజ్జితల్లి బుజ్జిపాదాల అడుగులు ఉమ్మా ఉమ్మా ……. , తమ్ముళ్లూ …… 
రెడి అన్నయ్యా …… అంటూ నీళ్లు పొయ్యడంతో ఎత్తుకునే కడిగి , మమ్మీ – అమ్మమ్మ దగ్గరికి వెళదామా ……. ? .
బుజ్జితల్లి : అప్పుడేనా ……. ? .
ఆ ఒక్కమాటకు ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను – అదికాదు బుజ్జితల్లీ ……. చూసి 9 గంటలు అవుతోంది కదా ……..
బుజ్జితల్లి : మా అంకుల్ ఉంటే నాకు …… మమ్మీ అవసరం లేదు అమ్మమ్మా అవసరం లేదు – నాకు అన్నీ మా అంకులే …….
తమ్ముళ్లు : సరిగ్గా చెప్పావు కీర్తీ …… 
కళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగడం లేదు . ఇంటికివెళ్లి రెడీ అయ్యి పెళ్ళిపనులు పూర్తిచేద్దాము ok నా అంటూ హైఫై కొట్టుకుని లోలోపలే పరవసించిపోతున్నాను .

సర్పంచ్ గారు : బాబూ …… నేనూ స్నానం చేసివస్తాను అని కాలువవైపు వెళ్లారు .
అటెక్కడికి తమ్ముళ్లూ ……. 
తమ్ముళ్లు : రోజూ కాలువలోనే స్నానం చేస్తారు అన్నయ్యా …… – అదిగో ఎదురుగా కనిపించే పెద్ద బిల్డింగే అన్నయ్యా …… సర్పంచ్ గారిది , గ్రామంలో రెండు పెద్ద ఇల్లులు పెద్దయ్యా మరియు సర్పంచి గారివే …… కానీ అవి ఒకప్పుడు , ఇప్పుడు రెండూ …… అంటూ బాధపడుతూ చెప్పారు .
తమ్ముళ్లూ ……. ఈ బిల్డింగ్స్ కొన్నవారు ఎక్కడ ఉన్నారు – ఎక్కడ ఉన్నా సరే వారు కోరినంత అమౌంట్ ఇచ్చేసి రేపటిలోపు పెద్దయ్య – సర్పంచ్ గారి పేర్లపై రిజిస్టర్ అయిపోవాలి , ఏమిచేస్తారో నాకు తెలియదు – పని పూర్తిచేసి కాల్ చెయ్యండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను – అలానే బ్యాంకుకువెళ్లి 10 కోట్లు తీసుకొచ్చెయ్యండి అవసరాలకు ఉంటాయి అంటూ చెక్ రాసిచ్చాను .
తమ్ముళ్లు : ఇంత సంతోషమైన విషయం చెప్పారు – రేపటివరకూ ఎందుకు అన్నయ్యా ….. మధ్యాహ్నం లోపు పత్రాలు తీసుకొచ్చేయ్యమూ …… , పెళ్ళిపనుల్లో సహాయం చెయ్యాలికదా ……..
టచ్ చేశారు తమ్ముళ్లూ ……. 

బుజ్జితల్లి : అంకుల్ ……. అంటూ ప్రాణంలా చుట్టేసింది .
నా బుజ్జితల్లికి ఈ విషయాలుకూడా అర్థమయ్యాయి అంటే టూ టూ toooooo ఇంటెలిజెంట్ అన్నమాట , మమ్మీ ……. కంగారుపడుతూ ఉంటుంది అంటూ ఇంటికి చేరుకున్నాము .

పెళ్ళికొడుకు అప్పుడే కొత్తబట్టలలో రెడీ అయినట్లు గుడ్ మార్నింగ్ అన్నయ్యా – గుడ్ మార్నింగ్ బుజ్జితల్లీ అని విష్ చేసాడు .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ – గుడ్ మార్నింగ్ మావయ్యా ……. , తమ్ముడూ …… సూపర్ .
తమ్ముడు : మీరు తీసుకొచ్చినవే కదా అన్నయ్యా …… , థాంక్స్ ……..
థాంక్స్ దేనికి , నువ్వు డబ్బులు ఇచ్చావు – నేను తీసుకొచ్చాను అంతే …… , ఇచ్చిన డబ్బంతా ఖర్చు చేశానని బాధగా ఉంటేనూ ……
తమ్ముడు షాక్ లో నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు .

మా మాటలు విన్నట్లు నా దేవత – పెద్దమ్మ ….. బుజ్జితల్లిపై ఏమాత్రం కంగారు లేనట్లు బయటకు వచ్చారు . దేవత ….. నన్నే ఆరాధనతో చూస్తున్నట్లు అనిపించింది .
అందరూ ఎప్పుడో రెడీ అయినట్లు నా దేవత దివినుండి దిగివచ్చిన దేవతలా నేను సెలెక్ట్ చేసిన పట్టుచీరలో ఉండటం కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
దేవత అందంగా కళ్ళెగరేసి సిగ్గుపడటం చూసి తెరుకున్నాను . బుజ్జితల్లీ ……. మీ మమ్మీ – అమ్మమ్మ ….. నన్ను కొట్టడానికే వచ్చినట్లున్నారు , చూడు ఎలా కోప్పడుతున్నారో ……..
దేవత : నాపై ఎంత కోపం ఉంటే మాత్రం అలా చాడీలు చెప్పొచ్చా మహేష్ గారూ …….. , మీబుజ్జితల్లి చూడండి ఎంత కోపంతో చూస్తోందో – మీతోనే స్నానం చేయడానికి కూడా రెడీ అన్నట్లు ……
బుజ్జితల్లి నవ్వేసింది .

బాబూ కృష్ణా ……. పెద్దయ్య మాటలు వినిపించడంతో , నాన్నగారూ …… జాగ్రత్త అంటూ పరుగునవెళ్లాడు .
బుజ్జితల్లీ …… మమ్మీ – అమ్మమ్మ దగ్గరకువెళ్లు , తాతయ్యను లోపలికి తీసుకొస్తాము అని ముద్దుపెట్టి కిందకు దించాను .
బుజ్జితల్లి : పర్లేదులే అంకుల్ ఇక్కడే ఉంటాను .
దేవత : విన్నావా అమ్మా …… , ఇక దానికి మనం అవసరం లేదని చెప్పానా …… , అదే నిజం అయ్యింది .
బుజ్జితల్లి బుజ్జిబుజ్జినవ్వులు నవ్వడం చూసి నవ్వుతూనే దేవతవైపు చూసాను . అంతే నవ్వు ఆపేసి తలదించుకున్నాను .
దేవత నవ్వుతున్నట్లు అనిపించింది . పెద్దయ్య దగ్గరికివెళ్లి ఎలా ఉంది పెద్దయ్యా ……. డాక్టర్ ను పిలిపించమంటారా ? .
పెద్దయ్య కిందకుదిగగానే బాబూ …… అంటూ కళ్ళల్లో సంతోషపు చెమ్మతో కౌగిలించుకున్నారు – నువ్వు ….. మాకోసమే వచ్చిన దేవుడివి , నువ్వు పంచిన ఈ ఆనందాలకు – ప్రేమకు ఎప్పుడో ఈ దెబ్బలన్నీ మటుమాయమైపోయాయి – ఇక డాక్టర్ అవసరమే లేదు బాబూ – జీవితాంతం నీకు ఋణపడిపోయాను – కృష్ణా …… నేను ఉన్నా లేకున్నా ఇకనుండీ మన ఇంటి దైవం వీరే గుర్తుపెట్టుకో …….
తమ్ముడు : అలాగే నాన్నగారూ …….
పెద్దయ్య : చిన్నవాడివైపోయావు బాబూ లేకపోతే పాదాలకు ……
పెద్దయ్యా …… ఏదో కలగన్నట్లున్నారు , రాత్రంతా నిద్రపోలేదుకదా అందుకే ఇలా మాట్లాడుతున్నట్లున్నారు , ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటే ఆల్రైట్ అయిపోతారు .
పెద్దయ్య : ఇంత మంచితనం ఎలా బాబూ ……. , దేవుళ్లకే ఇంత మంచితనం ఉంటుంది , అందుకే మా దేవుడయ్యారు బాబూ …….
పెద్దయ్యా ……. 
పెద్దయ్య : ఇప్పుడే నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను బాబూ ……. , నువ్విచ్చిన సంతోషం ……. నా జీవితాంతం గుర్తుండిపోతుంది , బాబూ కృష్ణా – శ్రీమతీ – తల్లీ మహీ …… ఈ దేవుడి రుణం తీర్చుకునే అవకాశం లభించాలని ప్రార్థించండి , అది ఎలాంటిదైనా అదే అదృష్టము , మనలో మన బుజ్జితల్లి అప్పుడే కొద్దికొద్దిగా రుణం తీర్చుకుంటోంది అదే చిరు సంతోషం – బుజ్జితల్లి …… అమ్మ అమ్మమ్మ తాతయ్య మావయ్య కంటే మీతోనే ఉంటాను అంకుల్ అంటూ ముద్దులుపెడుతూ కాస్తయినా రుణం తీర్చుకుంటోంది – బుజ్జితల్లీ …… థాంక్యూ రా ……
బుజ్జితల్లి : Welcome తాతయ్యా …… అంటూ పరుగునవచ్చి జంప్ చేస్తూ నా గుండెలపైకి చేరింది .
బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకునే పెద్దయ్యను లోపల గదిలోకి వదిలివచ్చాము . అడ్డుగా నిలబడిన దేవతను చూసి తలదించుకుని sorry మహిగారూ …… అంటూ బుజ్జితల్లిని అందించాను .
దేవత : చేసిందంతా చేసి , బుజ్జితల్లిని బుట్టలో వేసుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్లు ……. , అదిగో చూడు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు ఇప్పుడు ఏకంగా ఒక్క క్షణం కూడా నాదగ్గరకు రావడం లేదు , ఏ మంత్రం వేశారో ఏమి మాయ చేశారో అంటూ నా చేతిపై గిల్లేసారు .
స్స్స్ …… sorry మహిగారూ , నేనైతే ఏ మంత్రం మాయ చెయ్యలేదండీ ప్రామిస్ ప్రామిస్ ……..
దేవత నవ్వుతున్నట్లు అనిపించి చూస్తే , వెంటనే కోపంతో మళ్లీ గిల్లేసారు . వెళ్ళండి పైకివెళ్లి మీ బుజ్జితల్లిని రెడీ చెయ్యండి .
నా వల్ల ఎలా అవుతుంది మేడం గారూ …….
బుజ్జితల్లి : దేవతతోపాటు బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుని , అంకుల్ …… స్నానం చేయించండి – మీరు కొన్న డ్రెస్ వెయ్యండి అంతే ….
అదికాదు బుజ్జితల్లీ ……. , నా బుజ్జితల్లి …… తన మమ్మీ అందం కంటే ……
దేవత : వాట్ ….. ? .
అదే అదే మీ అందం – మీ అమ్మగారి అందం – మీ తమ్ముడి అందం కంటే అందంగా రెడీ అయితే చూడాలని ఆశ , అలా మీరైతేనే అలంకరిస్తారు అందుకని …….
బుజ్జితల్లి : మా అంకుల్ రుణం తీర్చుకునే అవకాశం ఏదీ వదులుకోకూడదు అని తాతయ్య ఆర్డర్ – మీ కోరికను తీరుస్తాము – మమ్మీ ……. మీకంటే అందంగా రెడీ చెయ్యాలి అదికూడా అంకుల్ రెడీ అయ్యి వచ్చేన్తలో …….
దేవత : నేనా …… , లేదు లేదు ఈ పట్టుచీరను చూడగానే ఎంతో నచ్చేసింది , తడిసిపోతుంది రా …….
బుజ్జితల్లి : అంకుల్ ……. నీకోసం ఎంతో ఇష్టంతో సెలెక్ట్ చేసిన ఫస్ట్ సారీ ఇదే మమ్మీ , కదా అంకుల్ ……. కాస్ట్ ఎంతో తెలుసా ….. ? .
నేనా …… లేదు లేదు లేదు అంటూ తడబడుతున్నాను – వెంటనే బుజ్జితల్లి బుజ్జి నోటిని సున్నితంగా మూసేసాను. 
బుజ్జితల్లి : అంకుల్ కోరికను తీర్చడం కోసం ఏదైనా చేయాల్సిందే , ఇంకా బోలెడు పట్టుచీరలు ఉన్నాయి కదా మమ్మీ …….
దేవత : అయితే ok పదా అంటూ ఎత్తుకోబోతూ నా చేతులను టచ్ చేశారు .
కరెంట్ షాక్ కొట్టినట్లు వెంటనే వెనక్కు లాగేసుకుని sorry sorry sorry అంటూ తలదించుకుని వణుకుతున్నాను .
బుజ్జితల్లితోపాటు దేవతకూడా నవ్వుతున్నట్లు అనిపించింది – చూసే ధైర్యం లేక అలాగే ఉండిపోయాను .
దేవత : నవ్వుతూనే పైకి రండి మా ఇంటి దేవుడు గారూ …… , మీ గదిలోని బెడ్ పై మీ కొత్త డ్రెస్ ఉంచాను అంటూ పైకివెళ్లి వారి గదిలోకివెళ్లారు .

పెద్దమ్మ : బాబూ …… కాఫీ ……
వద్దు వద్దు పెద్దమ్మా …… , బ్రష్ కూడా చేయలేదు – ఫ్రెష్ అయ్యాక తాగుతాను . 
పెద్దమ్మ : సరే బాబూ …… , స్నానం అయ్యాక అడుగు అనిచెప్పి వంట గదిలోకివెళ్లారు .
పైకి వెళ్ళిచూస్తే బెడ్ పై డ్రెస్ ఉంది – దేవత …… నాకోసం అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను . ( రేయ్ అంతలా ఫీల్ అవ్వకు గెస్ట్ కాబట్టి ok నా తగ్గు తగ్గు ) నవ్వుకుని సిగ్గుపడుతూ వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని దేవత ఉంచిన డ్రెస్ వేసుకుని బయటకువచ్చి , దేవత గదివైపు చూస్తూనే కిందకువచ్చాను .

 

 

244ic

dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Sudha kataksham

స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl

Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి …. for Free only 

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button