Srungara Kathamaalika

Srungara Kathamaalika – 225

Srungara Kathamaalika - 225

Mahesh.thehero 

బుజ్జితల్లి : అంకుల్ ఆకలివేస్తోంది కదూ …….
లేదు లేదు బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : అంకుల్ మీరు అపద్ధం చెబుతున్నారు , మీ కళ్ళు – స్పర్శ ద్వారా నాకు తెలిసిపోతోంది , నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు నిజం చెప్పండి అని ముద్దుపెట్టింది .
అవును బుజ్జితల్లీ ……. ఉదయం కూడా తినలేదు – బ్లడ్ కూడా ఇచ్చానుకదా బాగా ఆకలివేస్తోంది – బయట నుండి అధిరిపోయినట్లు వంటల ఘుమఘుమలు కూడానూ …….. అని దీనంగా ముఖం పెట్టి అడిగాను .
బుజ్జితల్లి : sorry అంకుల్ …… – తాతయ్యను రక్షించే క్రమంలో మీగురించి ఒక్కక్షణం కూడా ఆలోచించనేలేదన్నమాట – లవ్ యు లవ్ యు sooooo మచ్ అంకుల్ . అంతే మమ్మీ – అమ్మమ్మా – మావయ్యా …… అంటూ బుజ్జికోపంతో గట్టిగా కేకలువేసింది .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ కీర్తీ …….. అంటూ ముగ్గురూ పరుగునవచ్చారు . 
బుజ్జితల్లి : ఇంటి దేవుడు అని పిలవడం కాదు ……..
ష్ ష్ ష్ బుజ్జితల్లీ …… అంటూ నవ్వుతూ బుజ్జి నోటిని చేతితో మూస్తున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ఆగండి please please అంటూ నా చేతిపై – చేతిని తియ్యగానే బుగ్గపై ముద్దుపెట్టింది లవ్ యు అంటూ . మమ్మీ – అమ్మమ్మా …… తాతయ్యకోసం హాస్పిటల్లో ఉన్నారు – బ్లడ్ ఇచ్చారు – తాతయ్యను జాగ్రత్తగా తీసుకొచ్చి ఫంక్షన్ జరిగేలా చూసారు , బ్లడ్ ఇచ్చాక ఎంత నీరసమైపోతారో తెలుసుకదా ……. , పాపం అంకుల్ బ్లడ్ ఇచ్చిన తరువాత టిఫిన్ కూడా తినలేదు కాదు కాదు మనమే కనీసం అడగనేలేదు – ఇప్పుడు భోజనం కూడా ……..
బుజ్జితల్లీ ……..
బుజ్జితల్లి : ఆగమని చెప్పానుకదా అంకుల్ నోటిపై వేలుని వేసుకోండి .
అమ్మో ……భయమేస్తోంది అంటూ నోటికి తాళం వేసాను . 
దేవత – పెద్దమ్మ – కృష్ణ …… ముగ్గురూ నవ్వుకుని హడావిడిగా బయటకువెళ్లి పెద్దపెద్ద పాత్రల నుండి ప్లేట్స్ లో వడ్డించుకునివచ్చారు . 
పెద్దమ్మ : sorry బాబూ …… ఆయన దెబ్బలు చూసి – ఈ హడావిడిలో మరిచేపోయాము .
కృష్ణ : బుజ్జితల్లీ ……. మాపై మరింత కోప్పడాల్సింది – బ్లడ్ ఇచ్చిన అన్నయ్య గురించి ఆలోచించనేలేదు – మోకాళ్లపై కూర్చుని అన్నయ్యా …… మీవల్లనే ఈ సంతోషాలు , భోజనం చెయ్యండి .
కృష్ణా …… నాన్నగారు భోజనం చేశారా ? .
కృష్ణ : మందులు వేసుకోవాలికదా పూజ జరిగేటప్పుడే తిని పడుకున్నారు .
గుడ్ కృష్ణా …….
కృష్ణ : ఇప్పుడు కూడా మా గురించే ఆలోచిస్తున్నారా అన్నయ్యా ……. , నిజంగా మీరు దేవుడు .
మళ్లీ మొదలెట్టావా ….. ? .
దేవత : నవ్వుకుని , మహేష్ గారూ …… అమ్మ చెప్పింది కదా మీ ఇల్లే అనుకోబాబూ అని ఆకలివేస్తే మాకు ఆర్డర్ అయినా వెయ్యాలి లేకపోతే దర్జాగా వెళ్లి తినాలి , ఇలా చెయ్యడం ఏమైనా బాగుందా …… ? – మీ బుజ్జితల్లితో తిట్టిస్తారా …… ? .
Sorry sorry మేడం ……. , పెదాలపై చిరునవ్వుతో కృష్ణ నుండి అందుకున్నాను . కృష్ణా – మేడం – పెద్దమ్మా ……. ఇప్పటికే ఆలస్యం అయ్యింది మీరూ భోజనం చెయ్యండి .
పెద్దమ్మ : కృష్ణ చెప్పినట్లు అనుక్షణం మా గురించే ఆలోచిస్తున్నారు – బాబూ ……. నువ్వు అతిథివి కావు ఇంటి మనిషివి కాదు కాదు మా దేవుడివి , ఇంట్లో ఎక్కడికైనా వెళ్లే అధికారం నీకుంది – బుజ్జితల్లిలా మాపై కోప్పడే అధికారం కూడా ఉంది .
పెద్దమ్మా ……. , ఏ జన్మలో చేసుకున్న అదృష్టమే బుజ్జితల్లికి …… నేనంటే ఇష్టమయ్యాను – పెద్దవారంటే నాకు అపారమైన గౌరవం , మేడం గారికి కూడా తెలుసు ……..
దేవత : ఆ ఆ తెలుసు తెలుసు అని ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .
నేనూ నవ్వుకుని బుజ్జితల్లీ తిను , నువ్వూ తినలేదు కదా ……..
బుజ్జితల్లి : మీరే తినిపించండి .
మేడం …… తినిపించడానికి స్పూన్ అని అడిగాను తలదించుకుని …….
బుజ్జితల్లి : మమ్మీ నో …….. , అంకుల్ మీరు తింటున్న చేతితోనే తినిపించండి .
బుజ్జితల్లీ ……. ఎంగిలి , మమ్మీకి కోపం వచ్చేస్తుంది .
బుజ్జితల్లి : అయినా పర్లేదు కోప్పడితే కోప్పడనివ్వండి – మా అంకుల్ దేవుడు కదా దేవుడి చేతితో తినాలంటే అదృష్టం ఉండాలి . మమ్మీ – మావయ్య ……. ఎలా చూస్తున్నారు చూడు ఈ అదృష్టం కోసం .
అప్పటివరకూ ఆశతో చూస్తున్నట్లు దేవత తలదించుకున్నారు . కృష్ణకు ప్లేట్ ఇచ్చి మరొక ప్లేట్ లో వడ్డించుకునివచ్చి మాతోపాటు కలిసితిన్నారు .

నవ్వుకుని , కృష్ణా ……. వంటలు భలే రుచిగా ఉన్నాయి – పెళ్లికి కూడా ఈ వంటవారేనా …… ? .
కృష్ణ : తింటూనే ……. , లేదు అన్నయ్యా ….. వంట చేసినది ఊరిలో ఉన్న పెద్దయ్య – వయసైపోయింది అయినాకూడా కృష్ణా …… మీ ఇంటి సంబరంలో వంట చేసే అదృష్టం ఇవ్వాలి లేకపోతే ఊరుకునేది లేదు అనడంతో ఈరోజు మన ఊరు వాళ్లే కాబట్టి వద్దు వద్దు ఇబ్బందిపడతారు అన్నాకూడా ఉత్సాహంతో చేశారు – పెళ్లికి జనం డబల్ అవుతారు ఇబ్బందిపడతారు , సిటీ నుండి పిలిపిస్తాను అన్నారు  నాన్నగారు – అక్కయ్య వచ్చేన్తవరకూ పెళ్ళిపనులు మొదలుపెట్టకూడదు అని అనుకున్నాము , అక్కయ్య – బుజ్జితల్లి అంటే అంత ప్రాణం అందరికీ మీకు తెలియంది కాదు – అందుకే ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు , ఇకపైనా అన్నింటినీ ……..

దేవత : తమ్ముడు పెళ్లి అంటే ఏ అక్క అయినా నెల రోజులముందే ఉంటుంది నాలా గెస్ట్ లా ఒకరోజుముందు రాదు అని బాధపడుతోంది .
కృష్ణ : అక్కయ్యా ……. బాధపడకండి , నాన్నగారు లేవగానే సిటీకి వెళ్లి ఒక్కరోజులో అన్నీ సెట్ చేసేస్తాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. మమ్మీ రెండు నెలల ముందే రావాలని ఆశపడింది కానీ ఆ మాన్స్టర్ పంపించనేలేదు – మమ్మల్ని ఒంటరిగా వదిలి నెలలు నెలలు ఎక్కడికో వెళ్ళిపోతాడు .
దేవత కన్నీళ్ళతో వంట గదిలోకి వెళ్లిపోయారు . 
ఈ కన్నీళ్లు అలవాటైపోయాయి బాబూ అంటూ పెద్దమ్మ బాధపడుతూ దేవత దగ్గరికి వెళ్లారు .
దేవత కన్నీళ్లను చూసి నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి . 

వెంటనే దేవత బయటకువచ్చి అనుకున్నాను మీరు తినడం ఆపేస్తారని , ప్లేట్ ను కిందపెడితే నాకు కోపం వచ్చేస్తుంది మహేష్ గారూ , మీకు కావాల్సినది నేను తినడమే కదా ఇదిగో తింటున్నాను అని మరొక సోఫాలో కూర్చుని తిన్నారు . బుజ్జితల్లీ ……. మీ అంకుల్ కు తినిపించు అని నవ్వుతూ చెప్పారు .
బుజ్జితల్లి : అంకుల్ …… తినకపోతే నీరసం వచ్చేస్తుంది అని బుజ్జిచేతులతో తినిపించి ముద్దుపెట్టింది . 
కన్నీళ్లను తుడుచుకుని తింటూ బుజ్జితల్లికి తినిపించాను .

పెద్దమ్మ : బుజ్జితల్లి చెప్పినట్లు బ్లడ్ ఇచ్చినవాళ్లు కొద్దిసేపైనా రెస్ట్ తీసుకోవాలి , మాకు ఇబ్బంది కలిగించకుండా ఇంతవరకూ పండుగలా జరిగేలా చూసారు – ఇక రేపటివరకూ మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు , పైకి వెళ్లిపోండి – బుజ్జితల్లీ తీసుకెళ్లు .
బుజ్జితల్లి : ఆ సంగతి నాకు వదిలెయ్యండి అమ్మమ్మా ……. – అంకుల్ కు జోకొడుతూ హాయిగా నిద్రపుచ్చుతాను అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది . అంకుల్ వెళదామా ……. ? .
Ok బుజ్జితల్లీ …… అంటూ ప్రాణంలా హత్తుకుని పైకిలేచాను .

అంతలో పెద్దయ్య …… నాన్నా కృష్ణా కృష్ణా …… అంటూ ఇబ్బందిపడి నడుస్తూ లోపలికివచ్చారు .
నాన్నగారూ – పెద్దయ్యా …… అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే వెళ్లి పెద్దయ్యను రెండువైపులా పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి సోఫాలో కూర్చోబెట్టాము .
కృష్ణ : నాన్నగారూ ……. పిలవచ్చు కదా …….
పెద్దయ్య : ఇంట్లోకి కూడా నడవకపోతే , పెళ్ళికోసం ఏర్పాట్లుపూర్తిచేయడానికి ఇప్పుడు సిటీకి ఎలా వెళతాను చెప్పండి 
కృష్ణ : నాన్నగారూ ……. మీరు కోలుకునేంతవరకూ ఎక్కడికీ వెళ్లకూడదు , ఎక్కువగా నడవకూడదు , రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారుకదా ……..
అవును పెద్దయ్యా ……. 
పెద్దయ్య : ఇలాంటివి ఎన్ని చూడలేదు కృష్ణా …… , బాబూ ….. పెళ్లికి ఒక్కరోజే ఉందికదా ఈరోజే అన్నీ చూసుకోవాలి లేకపోతే కష్టం . నేనేకదా చెయ్యాల్సినది కష్టమైనా తప్పదుమరి …….
కృష్ణ : నాన్నగారూ ……. నేనున్నాను కదా , సిటీకి వెళ్లి …….
పెద్దయ్య : ఒక్కసారి పెళ్ళికొడుకుని చేశాక పొలిమేర దాటకూడదు నాన్నా …….
పెద్దమ్మ – దేవత : అవునవును , వెళ్లకూడదు కృష్ణా – తమ్ముడూ ….. ప్రమాదం అంటూ ఇద్దరూ కృష్ణ చేతులను పట్టుకున్నారు .
కృష్ణ : మరెలా అక్కయ్యా – అమ్మా …… , నాన్నగారిని ఈ పరిస్థితులలో పంపించడం అంతకంటే ప్రమాదం . నేనే వెళతాను – నాకేమి జరిగినా …….
దేవత : తమ్ముడూ ……. కొడతాను అంటూ గట్టిగా చేతిని చుట్టేశారు .
కృష్ణ : అయితే ఇప్పుడెలా అక్కయ్యా ……. , అందుకే పెళ్లిని పోస్ట్ …….

కృష్ణా …… పోస్ట్ ఫోన్ అన్నమాటను అని అందరినీ బాధపెట్టకు – పెళ్ళిపనులు పూర్తిచేయడానికి నేను లేనూ ……..
బాబూ – అన్నయ్యా ……. నో నో నో మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం .
అంటే నేను ఈ ఇంటివాడిని కాదన్నమాట – ఈ ఇల్లు మీదే , మా ఇంటి దేవుడు , మాపై అధికారం చాలాయించవచ్చు అన్నది ఉత్తిత్తినే అన్నమాట . నా బుజ్జితల్లి వలన మీరంతా …… నా ఫ్యామిలీ అని ఉదయమే ఫిక్స్ అయిపోయాను – మీరు ఔనన్నా కాదన్నా ఇంటి నుండి గెట్ ఔట్ ……..
దేవత – పెద్దమ్మ :లేదు లేదు ఆ మాటను ……..
నవ్వుకుని , లేదులే పెద్దమ్మా – మేడం …… ఊరికే అన్నాను . మీరు ఔనన్నా – కాదన్నా …… పెళ్లి ఏర్పాట్లన్నీ చెయ్యబోతున్నాను అంతే ……
బుజ్జితల్లి : అంకుల్ కు తోడుగా నేను కూడా ……..
హైఫై హైఫై బుజ్జితల్లీ …… లవ్ యు లవ్ యు soooo మచ్ అంటూ ముద్దులుపెట్టాను . బుజ్జితల్లీ ……. లెట్స్ గో ……. , కృష్ణా – పెద్దయ్యా …… పెళ్ళికొడుకు శాస్త్రం కాకుండా ఏదీ ఆర్రేంజ్ చెయ్యలేదు కదా ఇక మా ఇద్దరికీ వదిలెయ్యండి అని మళ్ళీ హైఫై కట్టుకున్నాను .
దేవత : నేను కూ ……… అని ఎందుకో ఆగిపోయి మావైపు ఆశతో చూస్తున్నారు .
మేడం …….. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ? .
దేవత : లేదు లేదు , థాంక్యూ soooo మచ్ మహేష్ గారూ అంటూ ఆనందబాస్పాలతో నమస్కరించారు .
పెద్దమ్మ : బాబూ …… నువ్వు రెస్ట్ …….
పెళ్లి పనుల ఉత్సాహం ఉంటే ఇంకా రెస్ట్ ఏమిటి పెద్దమ్మా ……..
పెద్దమ్మ : నువ్వు నిజంగా మా దేవుడే బాబూ …….
బుజ్జితల్లీ ……. ఇక్కడే ఉంటే ఇలానే దేవుడు దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు మనం వెళదాము పదా ……. అంటూ ముద్దుపెట్టాను .

కృష్ణ : అన్నయ్యా ……. అంటూ ఉద్వేగానికి లోనౌతూ బుజ్జితల్లితోపాటు కౌగిలించుకున్నాడు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా ……. – మేమంతా మీకు ఋణపడిపోయాము . మీకు తోడుగా మీరు చెప్పినవన్నీ చెయ్యడానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు అని డబ్బు ఇచ్చాడు .
అయితే మంచిదే కదా ……. , వద్దు ఆనబోయి బాగోదు అని డబ్బు అందుకున్నాను.
కృష్ణ : నిమిషంలో వస్తారు అన్నయ్యా ….

బయటకువచ్చిన కొద్దిసేపటికి కృష్ణ ఫ్రెండ్స్ వచ్చారు – వినయ్ , గోవర్ధన్ లుగా పరిచయం చేశాడు . 
ఇద్దరూ : అన్నయ్యా ……. ఇంతకుముందే కలవాల్సింది హడావిడిలో కుదరలేదు – మా ఊరి పెద్దయ్య ప్రాణాలు కాపాడిన దేవుడుమీరు – మాకే కాదు ఊరిలో అందరికీ పెద్దయ్య అంటే గౌరవం – అంతటివారిని కాపాడిన ……..
దేవుడిని అంతేకదా ……. ఉదయం నుండీ …….
బుజ్జితల్లి – కృష్ణ ……. నవ్వేస్తున్నారు . వెనకనుండి అందమైన నవ్వులు వినిపించడంతో చూస్తే గుమ్మం దగ్గర నిలబడిన దేవత …….
నవ్వుతున్న బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకుని దేవతవైపు కన్నార్పకుండా చూస్తున్నాను .
కృష్ణ ఫ్రెండ్స్ : రేయ్ కృష్ణా …… ఎందుకురా నవ్వుతున్నారు ? .
కృష్ణ – బుజ్జితల్లితోపాటు దేవత …… మరింతగా నవ్వుతున్నారు . వెంటనే ఏంటి అలా చూస్తున్నారు అని వేలు చూయించి కోప్పడటంతో , నో నో నో అంటూ తల అడ్డంగా ఊపి తలదించుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. మీరు దేవుడుకదా , మమ్మీ కోపంతో చూడగానే భయపడిపోతారే ……. – మమ్మీ అంటే అంత భయమా …… ? .
చాలా అంటే చాలా బుజ్జితల్లీ ……. అంటూ ముద్దుపెడుతూనే దేవతవైపు చూసి నవ్వుకుని , కృష్ణా …… ఇంతకూ పెళ్లి ఎక్కడ గుడిలోనా లేక ఫంక్షన్ హాల్ లోనా ……. ? .
కృష్ణ : మన ఊరిలో ఫంక్షన్ హాల్ లేదు అన్నయ్యా ……. , ప్రతీ ఇంటి పెళ్ళీ ….. గుడి ప్రక్కనే ఉన్న కాలేజ్ గ్రౌండ్ లోనే జరిపించాలని పెద్ధలు ఎప్పుడో నిర్ణయించారు – దేవుని సమక్షంలో అక్కడ జరిగిన పెళ్లిళ్ల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటారని , భార్యాభర్తలు బంధం మరింత బలపడుతుందని నమ్మకం . అక్కయ్య పెళ్లి ఇక్కడే చేద్దామని బావకు ……. ( బుజ్జితల్లి ….. కృష్ణ చెంపపై కోపంతో కొట్టింది ) ఆ మాన్స్టర్ కు ( ఉమ్మా …… మావయ్యా ) ఎంతచెప్పినా వినలేదు – వైజాగ్ ఫంక్షన్ హాల్లో …….. అందుకే అంటూ బాధపడ్డాడు .
దేవత అటువైపుకు తిరిగారు – బాధపడుతున్నారని అర్థమైంది .

టాపిక్ మార్పించాలని , కృష్ణా ……. అంతటి శుభకరమైన ప్లేస్ ను ఒకసారి చూడాలని ఉంది . 
కృష్ణ : ఉదయం వెళ్లిన గుడి ప్రక్కనే అన్నయ్యా …… రండి వెళదాము .
బుజ్జితల్లి : నేను నేను చూయిస్తాను అంకుల్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి ఆతృతతో కిందకుదిగి త్వరగా రండి అంకుల్ అంటూ బుజ్జిబుజ్జిగా పరుగుతీసింది .
బుజ్జితల్లి బంగారూ ……. జాగ్రత్త …….
దేవత : మా దేవుడైన మీరుండగా మీ బుజ్జితల్లికి ఏమౌతుంది మహేష్ గారూ ….. 
అంతలో మట్టిరోడ్డుపై వర్షాలకు పైకి తేలిన రాళ్లు ….. బుజ్జిపాదాలకు అడ్డు తగిలినట్లు , అమ్మా …… అంటూ బుజ్జితల్లి కిందకుపడింది .
అంతే బుజ్జితల్లీ – కీర్తీ తల్లీ ……. అంటూ నలుగురమూ పరుగుతీసాము . మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ బుజ్జితల్లీ ……. అంటూ అప్పటికే లేచి ఏమీకాలేదు అంకుల్ అంటున్న బుజ్జితల్లిని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను . మోచేతులు – మోకాళ్లపై దెబ్బలేమైనా తగిలాయేమోనని కంగారుపడుతూ చూసి హమ్మయ్యా …….. అంటూ ముద్దులవర్షo కురిపించాను .
బుజ్జితల్లి : మమ్మీ చెప్పారుకదా , దేవుడైన మా అంకుల్ ఉండగా నాకేమి అవుతుంది – ఇంతదానికే కళ్లల్లో కన్నీళ్లు వచ్చేసాయి మీకు – నేనంటే అంత ప్రాణం అన్నమాట ఉమ్మా ……. అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
అధిచూసి దేవత ఆరాధనతో నావైపు చూస్తున్నారు .

కృష్ణ ఫ్రెండ్స్ : ఎప్పుడో 20 – 30 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు – నడవడానికే కాదు వెహికల్స్ కూడా కిందపడి దెబ్బలు తగులుతున్నాయి అని MLA – MP గారికి సర్పంచ్ – పెద్దయ్యతోపాటు ఊరిజనమంతా వెళ్లి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు . ఉదయం నుండీ కీర్తినే పడటం ఇది రెండోసారి – తోటి పిల్లలతో ఆడుకుంటూ పడటం చూసాను .
నిజమా …… కృష్ణా …… , బుజ్జితల్లీ బుజ్జితల్లీ …… ఎక్కడైనా నొప్పివేస్తోందా అని కంగారుపడుతూ అడిగాను .
కృష్ణ : మూడోసారి అన్నయ్యా …… ఉదయం ఆటోలోనుండి దిగి తాతయ్యా – అమ్మమ్మా …… అంటూ సంతోషంతో పరుగుతీస్తూ కూడా ఒకసారి పడింది .
బుజ్జితల్లి : మావయ్యా …… దెబ్బలేమీ తగలలేదులే , ఒక్కసారి అని తెలిస్తేనే అంకుల్ కళ్ళల్లో కన్నీళ్లు వాచ్చేసాయి – అంకుల్ అంకుల్ మా మంచి అంకుల్ కదూ దేవుడు కదూ …… మీ బుజ్జితల్లికి ఏమీ కాలేదు – ఎక్కడా నొప్పివేయ్యడం లేదు అని బుగ్గలను స్పృశిస్తూ బుజ్జగిస్తోంది .
అధిచూస్తూ నవ్వు వచ్చేసింది . లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ పైకిలేచాను . బుజ్జితల్లీ …… మమ్మీకి బై చెప్పు వెళదాము .
బుజ్జితల్లి : మమ్మీ బై …….
దేవత : లవ్ యు బుజ్జితల్లీ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
ఎగిరి క్యాచ్ పట్టి నా హృదయానికి అందించబోయి , దేవత కోపాన్ని చూసి బుజ్జితల్లి బుగ్గపై తాకించి వెనక్కు తిరిగిచూడకుండా గదివైపుకు నడిచాను . నవ్వులు వినిపించినా వెనక్కు తిరుగనేలేదు .

ఉదయం గమనించలేదు కానీ రోడ్డుపై ముందుకు వెళుతున్నకొద్దీ రోడ్డు మరీ ఘోరంగా ఉంది అక్కడక్కడా వర్షపు నీళ్లుకూడా నిలబడ్డాయి . గుడిప్రక్కనే ఉన్న విశాలమైన govt గ్రౌండ్ కు చేరుకున్నాము . Wow ….. కృష్ణా ఎంతమందైనా ప్రశాంతంగా పెళ్లి చూసేంత విశాలంగా ఉంది . చుట్టూ చూస్తూ కాస్తదూరంలో వందలమంది కాలేజ్ పిల్లలు చెట్టుకింద కూర్చుని పాఠాలు వింటుండటం చూసాను – చెట్టునీడ కొద్దిమంది పిల్లలపై మాత్రమే పడింది , 40% పిల్లలు మిట్టమద్యాహ్నం ఎండలోనే కూర్చుని టీచర్ చెబుతున్న పాఠాలు వింటూ చెమటను తుడుచుకుంటున్నారు .
కృష్ణా …… కాలేజ్ బిల్డింగ్ లేదా పిల్లలంతా బయట కూర్చున్నారు .

అంతలో భయంకరమైన శబ్దం . 
కాలేజ్ పైకప్పు పడిపోయినట్లుంది అన్నయ్యా అంటూ కృష్ణ – ఫ్రెండ్స్ పరుగుపెట్టారు . 
బుజ్జితల్లిని జాగ్రత్తగా పట్టుకుని వెనుకే పరుగుతీసాను . చెట్టుకింద కూర్చున్న పిల్లలంతా భయంతో మావైపుకు పరుగులుతీశారు . చూస్తుండగానే మిగిలిన పైకప్పు కూడా కుప్పకూలిపోయింది . 
ఎంత ప్రమాదం తప్పింది ఇలా జరుగుతుందని ఉదయమే అనిపించడంతో పిల్లలందరినీ చెట్టుకిందకు చేర్చాము అని కాలేజ్ టీచర్ చెప్పడంతో అందరమూ ఊపిరిపీల్చుకున్నాము .
అయినా సరే కృష్ణ …… ఆ టీచర్ ను పదే పదే అడిగాడు అందరూ ఇక్కడే ఉన్నారుకదా – ఎవ్వరూ లేరుకదా అని …….
టీచర్ : లేదు కృష్ణా …… , ఉదయం నుండీ పిల్లలనే కాదు ఎవ్వరినీ అటువైపు పంపలేదు .
కృష్ణ : మంచిపనిచేశారు సర్ , మీవలన …… తలుచుకుంటేనే భయం వేస్తోంది .
ఊరిజనమంతా అక్కడకుచేరి ఏడుస్తున్న వారివారిపిల్లలను అక్కున చేర్చుకుని దేవుడికి – టీచర్ కు థాంక్స్ చెప్పుకున్నారు .
కృష్ణ : రొడ్డయినా 20 – 30 ఏళ్లది అన్నయ్యా …… , కాలేజ్ అయితే బ్రిటిష్ కాలం నాటిది . ఎంత కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు . 
కృష్ణా – హెడ్ మాస్టర్ గారూ ……. పిల్లలకు ఏమీకాలేదు కదా , ఓట్లకు మాత్రం వచ్చేస్తారు – మా కష్టాలు చెప్పుకోవడానికి వెళితే కనీసం కలవను కూడా కలవరు . పుట్టిన ఊరికి ఏమీచెయ్యడానికి వీలులేని ఈ సర్పంచ్ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత వెంటనే వదిలేస్తాను .
ఊరిజనం : సర్పంచ్ గారూ …… మీ గురించి మాకు తెలియదా ? , పెద్దయ్యతో కలిసి మీ మీ సొంత డబ్బుతో ఎన్ని మంచిపనులు చేశారు – పదవిలో ఉంటేనే పట్టించుకోవడం లేదు ఇక వదిలేస్తే …… అని బాధపడుతున్నారు .
కృష్ణ : అన్నయ్యా …… మనూరి సర్పంచ్ – నాన్నగారి స్నేహితుడు . ఉన్నడబ్బంతా ఊరికోసమే ఖర్చు చేశారు – ఉంటున్న ఇల్లుని కూడా అమ్మేసి నష్టపోయిన రైతులను ఆదుకున్నారు – కోనేరులో స్నానం చేస్తారు గుడిలోనే పడుకుంటారు . అందుకే అందరికీ గౌరవం .
కృష్ణా …… మరి మనం ఉంటోన్న ఇల్లు ? .
కృష్ణ ఫ్రెండ్స్ : సర్పంచ్ కంటే ముందే అమ్మేసి , ఆ డబ్బుతో చాలామందిని పైచదువులకోసం సిటీకి పంపించారు – ఉన్న ఇంట్లోనే బాడుగకు ఉంటున్నారు – ఆ డబ్బే ఇద్దరి దగ్గర ఉండి ఉంటే ఎప్పుడో కాలేజ్ కట్టించేసేవారు అని కృష్ణ భుజాలపై గర్వపడుతూ చేతులువేశారు .

హెడ్ మాస్టర్ – సర్పంచ్ చుట్టూ పిల్లలుచేరి రేపటి నుండి ఎక్కడ చదువుకోవాలి అని ఏడుస్తూ అడుగుతున్నారు . 
ఆ దృశ్యాన్ని చూసి బుజ్జితల్లి కంటిలోనుండి బుజ్జి కన్నీళ్లు – అంకుల్ అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది . బుజ్జితల్లి కన్నీళ్లను చూసి నా గుండె చలించిపోయింది . ఒకరేమో ……. ఉన్నదంతా తమకోసం కాకుండా పిల్లల చదువులకు ఖర్చుపెట్టారు – మరొకరేమో ……. రైతులకోసం సర్వస్వం దానం చేసి గుడిలో ఉంటున్నారు . ఇకపై కూడా సంతోషంగా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు . మొబైల్ తీసి నా అకౌంట్ బ్యాలన్స్ చూసుకున్నాను కోట్లకు కోట్లు బ్యాంకులలో మూలుగుతోంది – నా డబ్బు బడాబడా వ్యాపారులకు ఉపయోగపడుతోంది , వాళ్లేమో ……. IP పెట్టి దర్జాగా విదేశాలకు పారిపోతున్నారు – నా డబ్బు వాళ్ళు ఎంజాయ్ చెయ్యడం ఏమిటి ? – నాకు ఊరికోసం సహాయం చేసి ఆనందిస్తున్న పెద్దయ్య – సర్పంచ్ ఆస్వాధిస్తున్న పొందుతున్న ఆనందం కావాలి – నా డబ్బు పేదవారికి , రైతులకు , కష్టాలలో ఉన్నవారికి ఉపయోగపడాలి . బుజ్జితల్లీ ……. రేపు ఈ సమయానికి ఈ కన్నీళ్ల స్థానంలో ఆనందబాస్పాలు నింపుతాను – నీ బుజ్జి కన్నీళ్ళతో నా కళ్ళు తెరిపించావు , సంపాదించడంలో కాదు అవసరమైనప్పుడు సరైన సమయంలో కష్టాలలో ఉన్నవారికి తోచినంత సహాయం చేసినవాడే మనిషి – శ్రీమంతుడు అని నుదుటిపై ముద్దుపెట్టాను . 
ఏడుస్తున్న కాలేజ్ పిల్లలకు ఏమిచెప్పాలో – ఎలా ఓదార్చాలో తెలియక బాధపడుతున్న సర్పంచ్ దగ్గరకువెళ్లి , సర్పంచ్ గారూ …… సమాధానం నాదగ్గర ఉంది నాతోపాటు వస్తారా ? .
సర్పంచ్ : పిల్లలకోసం ఎక్కడికైనా వస్తాను పదండి .
కృష్ణా ….. పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చి నాన్నగారి దగ్గరకువెల్లు – పెళ్లికి సంబంధించినది ఏది గుర్తొచ్చినా కాల్ చెయ్యి – పిల్లల గురించి ఏమీ టెన్షన్ తీసుకోకు , తమ్ముళ్లూ ……. రండి వెళదాము అని సర్పంచ్ గారితోపాటు షేరింగ్ ఆటోలో సిటీకి బయలుదేరాము .

సర్పంచ్ గారూ …… మీకు తెలిసిన మంచి కాంట్రాక్టర్ ను వైజాగ్ HDFC మెయిన్ బ్రాంచ్ దగ్గరకు రమ్మని పిలవగలరా …….. ? .
నా కళ్లల్లో – మాటల్లో ……. నమ్మకం చూసినట్లు ఎందుకు ? – ఏమిటీ ? అని అడగకుండా మొబైల్ తీసి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు . బాబూ …… సిటీలోనే ఉన్నారట , కొద్దిసేపట్లో వస్తానని చెప్పారు .
మంచిది సర్పంచ్ గారూ …… , నాపై నమ్మకం ఉంచినందుకు కూడా ……. , బుజ్జితల్లీ ……. ఏంటి ఏమీ మాట్లాడటం లేదు .
బుజ్జితల్లి : అంకుల్ …… కాలేజ్లో ఆక్కయ్యలు – అన్నయ్యలు ఏడ్చారు కదా అని మళ్ళీ బుజ్జికన్నీళ్ళతో నా షర్ట్ ను గట్టిగా పట్టుకుంది .
నా బుజ్జితల్లి కన్నీళ్లకు చలించిపోయాను కాబట్టే మీ ఆక్కయ్యలు – అన్నయ్యల కన్నీళ్లను తుడవడానికే వెళుతున్నాము . నా ముద్దుల బుజ్జితల్లి కన్నీళ్లను చూస్తే నేను తట్టుకోగలనా చెప్పు అని తుడిచి ప్రాణంలా హత్తుకున్నాను .

డీజిల్ ఆటోలో నేరుగా HDFC మెయిన్ బ్రాంచ్ చేరుకున్నాము .
సర్పంచ్ : బాబూ ……. కాంట్రాక్టర్ మనకంటే ముందే వచ్చేసారు వారే అంటూ వెళ్లి చేతులుకలిపారు .
కాంట్రాక్టర్ : ఏంటి సర్పంచ్ గారూ ……. ఇంత అర్జెంట్ గా రమ్మని పిలిచారు ? ఏంటి విషయం ? .
సర్పంచ్ : పిలవగానే వచ్చినందుకు థాంక్స్ కాంట్రాక్టర్ గారూ …… 
కాంట్రాక్టర్ : ఎంతమాట సర్పంచ్ గారూ …… మీపై – మీ స్నేహితుడు నాకు అపారమైన గౌరవం , మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను , చెప్పండి విషయం ఏమిటి ? .
సర్పంచ్ గారు నావైపుకు తిరిగి , కాంట్రాక్టర్ గారూ …… కొద్దిసేపటి ముందు ఉన్నట్టుండి కాలేజ్ పైకప్పు కుప్పకూలిపోయింది – గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని బాధపడుతూ చెప్పారు .
కాంట్రాక్టర్ : పిల్లలకు ఏమీజరగలేదు కదా ……
సర్పంచ్ : మా అదృష్టం బాగుండి ఏమీ జరగలేదు .
కాంట్రాక్టర్ : థాంక్ గాడ్ ……. , ఎన్నిసార్లు ఆ విషయమై అధికారులను కలిశారో నాకు తెలుసు , నన్ను ఇంత అర్జెంట్ గా పిలిపించారంటే కాలేజ్ బిల్డింగ్ కోసం అమౌంట్ ……….
సర్పంచ్ : లేదు లేదు కాంట్రాక్టర్ గారూ ……..
కాంట్రాక్టర్ : మరి నన్ను పిలిపించిన విషయం ……..

కాంట్రాక్టర్ గారూ ……. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న గోడలను పూర్తిగా నేలమట్టం చేసి , అదే స్థలంలో కాలేజ్ పిల్లలకు ఇంటర్నేషనల్ కాలేజ్స్ స్థాయిలో కొత్త బిల్డింగ్స్ నిర్మించడానికి ఎంత అవుతుంది సర్ ? .
కాంట్రాక్టర్ : ఇతను ……. ఎవరైతే ఏంటీలే , నువ్వు చెప్పినట్లుగా చేయాలంటే కోటిన్నర రెండు కోట్ల దాకా ……… కానీ అంత డబ్బు ఇక్కడనుండి అని అతను కూడా ఫీల్ అవుతున్నారు .
Please నాతోపాటు లోపలికిరండి అని అందరినీ పిలుచుకువెళ్ళాను . అమౌంట్ డ్రా బ్రోచర్ అందుకుని బుజ్జితల్లిని టేబుల్ పై కూర్చిబెట్టి బుజ్జితల్లి బుజ్జిచేతులతో ” 100000000 ” …….. రాయించాను – ప్రతీ జీరోకు ఒక ముద్దుపెట్టాను. 
వినయ్ – గోవర్ధన్ : 1 2 3 …. 8 జీరోస్ ఎంతరా ఎంతరా ……. 10 కోట్లు ? అంటూ షాక్ లో ఉండిపోయారు .
సర్పంచ్ గారు – కాంట్రాక్టర్ కూడా ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు .

ఒక్కనిమిషం సర్పంచ్ గారూ అంటూ బ్రోచర్ ను కౌంటర్ లో ఉన్న క్లర్క్ కు ఇచ్చాను.
క్లర్క్ కూడా 1 2 3 4 ……. 8 జీరోస్ ….. this much అంటూ నావైపు గుటకలు మింగుతూ చూసాడు . కామెడీ ఏమైనా చేస్తున్నాడేమో అనుకుని నా అకౌంట్ చెక్ చేసి sorry సర్ sorry సర్ అంటూ సడెన్ గా పైకిలేచి ఆఫీస్ రూమ్ కు రండి అని ఆహ్వానించాడు .
సర్పంచ్ గారూ – కాంట్రాక్టర్ గారూ – తమ్ముళ్లూ …… రండి అని బ్యాంక్ మేనేజర్ రూమ్ కు చేరుకున్నాము .
క్లర్క్ : సర్స్ …… pleaae please కూర్చోండి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను – మేనేజర్ గారూ అంటూ బ్రోచర్ అందించారు .
మేనేజర్ : అకౌంట్ చెక్ చేశావా …… ? ఇంత అమౌంట్ ఉందా …… ? .
క్లర్క్ : హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ సర్ ……. – బెంగళూరు బ్రాంచ్ .
అంతే మేనేజర్ గారు క్లర్క్ కంటే వేగంగా లేచి welcome సర్ అంటూ చేతులుకలిపాడు – క్లర్క్ ……. వెంటనే ఆర్రేంజ్ చెయ్యండి .
క్లర్క్ : వితిన్ మినిట్స్ సర్ అంటూ వెళ్ళిపోయి ముందు డ్రింక్స్ పంపించారు . అందుకుని తమ్ముళ్లకు ఇవ్వబోతే ఇద్దరూ …… హండ్రెడ్స్ హండ్రెడ్స్ క్రోర్స్ అంటూ పెదాలను కదిలిస్తూ ఎప్పుడో షాక్ లోకి వెళ్లిపోయినట్లు కదలడం లేదు – నవ్వుకుని తమ్ముళ్లూ …… అంటూ కదిల్చి అందరికీ ఇచ్చాను .
మేనేజర్ : సర్ …… మీరు మా బ్రాంచ్ లో అడుగుపెట్టడం మా అదృష్టం – ఇకనుండీ నేరుగా నా రూమ్ కే వచ్చెయ్యండి .
Sure మేనేజర్ గారూ ……..

డ్రింక్స్ ఫినిష్ చేసేంతలో కోటికొక బ్యాగ్ చెప్పున 10 బ్యాగులను లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేశారు .
తమ్ముళ్లు నోరుతెరిచి అలా చూస్తుండిపోయారు .
నవ్వుకున్నాను . సర్పంచ్ – కాంట్రాక్టర్ గారికి ఏమిజరుగుతోందో అర్థం కావడం లేదు.
అంకుల్ …… అంటూ అంతే షాక్ లో చూస్తున్న బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించాను – నువ్వు నీ బుజ్జిచేతితో రాసినదే కదా బుజ్జి ఏంజెల్ ఎందుకంత ఆశ్చర్యం .
మేనేజర్ : సర్ ……. 5 కౌంటింగ్ మెషిన్స్ కౌంట్ చేసుకోండి .
మేనేజర్ గారూ ……. అవసరం లేదు నమ్మకం ఉంది – మేనేజర్ గారూ …… కొద్దిసేపు మీ బ్యాంక్ ప్రైవేసి రూమ్ …….
మేనేజర్ : అయ్యో ఎంతమాట సర్ …… , నా రూమ్ నే use చేసుకోండి అని బయటకువెళ్లారు .
థాంక్స్ మేనేజర్ గారూ ……..

సర్పంచ్ గారూ …… ఈ డబ్బు మీకోసమే ఇక మీ ఆధీనంలోనే ఉంటుంది – ఇదేకాదు ఎంత అవసరమైతే అంత అలా చిటికె వెయ్యండి మీ ముందు ఉంటుంది . 
కాంట్రాక్టర్ గారూ ……. ఈ డబ్బుతో కాలేజ్ బిల్డింగ్ పనులు మొదలెట్టొచ్చు కదా …..
కాంట్రాక్టర్ : ఎంతమాట బాబూ …… సర్ సర్ , ఇంత అమౌంట్ అవసరం లేదు .
కాంట్రాక్టర్ గారూ …….. ఉదయం నుండీ నా ప్రాణం కంటే ఎక్కువైన ఈ బుజ్జి ఏంజెల్ ను …… గుంతలుపడిన రోడ్డు మూడుసార్లు పడేసింది . ఎంత ధైర్యం ఆ రోడ్డుకు ……. అందుకే నా బుజ్జితల్లి రేపు ఉదయం రోడ్డుపై అడుగుపెట్టేలోపు ఫ్లాట్ రోడ్డుగా మారిపోవాలి . రాత్రికి రాత్రి హైవే నుండి ఊరి వరకూ ……. వేసేయ్యాలి .
బుజ్జితల్లి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది .
మరి నా బుజ్జితల్లినే పడేస్తుందా ఉదయానికల్లా …… మొత్తం మార్చేద్దాము బుజ్జితల్లీ …… అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
కాంట్రాక్టర్ : రాత్రికిరాత్రి ? .
అవును కాంట్రాక్టర్ గారూ ……. మీరుమాత్రమే చేయగలరని సర్పంచ్ గారు నమ్మకంతో చెప్పారు . ఎంతమంది వర్కర్స్ నైనా పిలిపించండి సూర్యోదయం లోపు రోడ్డు ఫినిష్ అయిపోవాలి – ఈ డబ్బు సరిపోదంటే చెప్పండి డబల్ అమౌంట్ డ్రా చేద్దాము కానీ రాత్రికిరాత్రి please pleaae ……..
కాంట్రాక్టర్ : షాక్ నుండి తేరుకుని అక్కడికక్కడే మొబైల్ తీసి రేయ్ వెంటనే అవును వెంటనే అర్జెంట్ గా వేలల్లో ఎంతమంది దొరికితే అంతమంది మేస్త్రీలు – కూలీలు కావాలి …… ఆ అవును గంటలోపే , వందల లారీల సిమెంట్ – వందల లారీల కంకర్ – వందల లారీల ఇసుకు – వందల్లో వాటర్ టాంక్స్ – కౌంట్ లెస్ స్టీల్ – రోలర్ మెషీన్స్ ఎన్ని ఉంటే అన్నీ వీలైతే మరికొన్ని ……. మొత్తం మొత్తం తీసుకుని గంటల్లో ****** విలేజ్ రోడ్డువెంబడి స్టాక్ చేసి వర్క్ స్టార్ట్ చేసేయ్యాలి – అవును నైట్ మొత్తం డబల్ కూలీ అనిచెప్పండి – బాబూ ……. on the way .
థాంక్యూ sooooo మచ్ కాంట్రాక్టర్ గారూ ……. , అలాగే కాలేజ్ బిల్డింగ్స్ కూడా నెల – రెండు నెలల్లో పూర్తయిపోవాలి .
కాంట్రాక్టర్ : నెలలోనా ……. ? .
కోవిడ్ అని తెలియగానే 14 రోజులలో బిగ్గెస్ట్ హాస్పిటల్ నిర్మించారు ఆ చైనా నాకొడుకులు – వారికంటే మనం ఎందులో తక్కువ కాంట్రాక్టర్ గారూ …… – పాపం కాలేజ్ పిల్లలు ఎండలో కూర్చున్నారు సర్ – చూడగానే నా హృదయం …… కాదు కాదు నా బుజ్జి ఏంజెల్ బుజ్జి హృదయం చలించిపోయింది . వారికోసమైనా పూర్తిచేయ్యలేరా ……..
కాంట్రాక్టర్ : తప్పకుండా తప్పకుండా బాబూ ……. , పిల్లల కోసం ఈ యజ్ఞాన్ని పూర్తిచేసేలా నావంతు కృషిచేస్తాను .
కాంట్రాక్టర్ గారూ ……. మీ అడ్వాన్స్ గా ఒక బ్యాగు తీసుకోండి .
కాంట్రాక్టర్ : నాకుకూడా నీపై నమ్మకం ఉంది బాబూ …… , ప్రస్తుతానికి కూలీలకోసం – కావాల్సినవాటికి మాత్రమే సర్పంచ్ గారి దగ్గరనుండి తీసుకుంటాను . నేను ఆ ఏర్పాట్లన్నీ చూసుకుని అటునుండి అటు వచ్చేస్తాను – బాబూ ……. ఎవరివో తెలియదు , ఎక్కడ నుండి వచ్చావో తెలియదు పిల్లలకోసం మీ చేస్తున్నారు చాలా చాలా సంతోషం నా మనసుపెట్టి పూర్తిచేయిస్తాను అని వెళ్లిపోయారు .

సర్పంచ్ గారూ ……. కాలేజ్ – రోడ్డు మాత్రమే కాదు మీ ఊరికోసం మీరేమి చెయ్యాలనుకుంటున్నారో అన్నీ చేయించండి , ఎంత డబ్భైనా సరే – డబ్బుని తీసుకుని ఇంటికివెళ్లండి – పెళ్ళిపనులు పూర్తిచేయాలి కదా ఆర్రేంజ్ చేసి వస్తాము , వినయ్ ….. సర్పంచ్ గారితోపాటు వెళ్లు .
సర్పంచ్ : బాబూ …… అంటూ చేతులు జోడించడమే కాకుండా పాదాలను కూడా స్పృశించబోయారు …….
సర్పంచ్ గారూ ……. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి మీరు పెద్దవారు అని ఆపాను ,  మీరు – పెద్దయ్య చేసినదానితో పోలిస్తే నేనెంత …….
సర్పంచ్ : ఇప్పుడే వెళ్లి ఊరందరికీ ఈ విషయాన్ని చెబుతాను – ఒక మంచి మనిషి మన కష్టాలు తీర్చడానికి వచ్చారు అని చెబుతాను , బాబూ …… మీ పేరు ? .
సర్పంచ్ గారూ ……. ఇదంతా మీరు – పెద్దయ్య చేసినట్లుగానే ఉండాలి , ఊరుకోసం సర్వస్వం త్యాగం చేశారు – ఏదో నాతో డబ్బు ఉందికాబట్టి చేసాను , మీరు లేకపోయినా చేస్తూనే ఉన్నారు , నా బుజ్జితల్లి పెదాలపై చిరునవ్వులు చూడటం కోసం చేస్తున్నాను అంతే , ఊరంతా మిమ్మల్ని – పెద్దయ్యనే దేవుళ్ళలా కొలవాలి ………
సర్పంచ్ : బాబూ ……. ఇది మహాపాపం .
ప్రామిస్ చేస్తున్నారు అంతే ………
బుజ్జితల్లి : అంకుల్ ……. లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు …… soooooo మచ్ అంటూ ముద్దులవర్షం కురిపించి ప్రాణంలా హత్తుకుంది .
బాబూ – అన్నయ్యా అన్నయ్యా …….. ఉదయం అన్నట్లుగా మీరు మా ఊరికోసం వచ్చిన దేవుడు అంటూ ఆనందబాస్పాలతో దండం పెట్టారు .
బుజ్జితల్లీ ……. మళ్లీ మొదలెట్టేశారు అయ్యో …… వదిలిపెట్టరా ? .
బుజ్జితల్లి ముద్దుముద్దుగా నవ్వుకుని , అవును మా అంకుల్ దేవుడు కాబట్టి ఆపనే ఆపరు అంటూ బుజ్జిచేతులతో దండం పెట్టింది.
నవ్వుకుని , లవ్ యు లవ్ యు అంటూ కలిపిన చేతులపై ముద్దులవర్షం కురిపించాను .
సర్పంచ్ గారూ ……. ఉదయం లోపు నా బుజ్జితల్లి అడుగు బయటపెట్టెలోపు రోడ్డు పూర్తవ్వాలి కమాన్ కమాన్ దండాలు పెట్టినంతవరకూ చాలు చాలు please please …….
ముగ్గురూ నవ్వుకున్నారు – కీర్తీ తల్లీ ……. నా ఆయుష్షు కూడా పోసుకుని సంతోషంగా ఉండాలి అని బుగ్గలపై చేతితో ముద్దులుపెట్టారు . బ్యాంక్ స్టాఫ్ సహాయంతో బ్యాగులను బయటకు తీసుకువచ్చాము . 
మేనేజర్ : సర్ …… బ్యాంక్ సేఫ్టీ వెహికల్లో తీసుకుపోండి . డ్రైవర్ …… ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లు .
థాంక్యూ మేనేజర్ గారూ ……. , ఇకనుండీ చెక్స్ వస్తూనే ఉంటాయి – ఎవ్వరు వచ్చినా ……..
మేనేజర్ : క్షణాల్లో పంపిస్తాము సర్ …….
థాంక్యూ అంటూ చేతులు కలిపాను .
సర్పంచ్ : బాబూ …… నీకోసం ఎదురుచూస్తూ ఉంటాము – ఇంతకూ పేరు …….
సర్పంచ్ గారూ ప్రామిస్ చేశారు గుర్తుపెట్టుకోండి …….. , నా పేరు ……..
బుజ్జితల్లి : మహేష్ ……. అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
లవ్ యు ……. మై లవ్లీ ఏంజెల్ ……. 
సర్పంచ్ : మహేష్ – ఇకనుండీ మీ పేరు మా ఊరి జనం గుండెల్లో ఉంటుంది బాబూ …….. అని నమస్కరించి బ్యాంకు వెహికల్లో వెళ్లారు .

బ్యాంకు మేనేజర్ కు మళ్లీ కలుద్దాము అనిచెప్పి తమ్ముడు గోవర్ధన్ తోపాటు మెయిన్ గేట్ బయటకువచ్చాను . 4 గంటలు అవుతున్నా ఎండ ఎక్కువగానే ఉండటంతో బుజ్జితల్లి ఇబ్బందిపడుతోంది . బుజ్జితల్లీ …… ఐస్ క్రీమ్ ? .
ఉమ్మా ……. 
ఎదురుగా ఉన్న షాప్ లో బుజ్జితల్లికి కోన్ ఐస్ క్రీమ్ కొనిచ్చి , చాక్లెట్ లు – కూల్ డ్రింక్ తీసుకున్నాను . 
వాకబుల్ డిస్టన్స్ లో కార్స్ షోరూం కనిపించడంతో నడుచుకుంటూ వెళ్ళాము . లోపలికివెళ్లి బుజ్జితల్లీ ……. నీకిష్టమైన కార్ సెలెక్ట్ చెయ్యి ఇక AC లో హాయిగా వెళదాము అని చుట్టూ ఒక రౌండ్ వేసాను .
అంకుల్ అంటూ పెదాలపై చిరునవ్వులతో రెడ్ రేంజ్ రోవర్ చూయించింది . 
నా బుజ్జితల్లికి రెడ్ అంటే ఇష్టమన్నమాట ……
బుజ్జితల్లి : మమ్మీకి ఇష్టం అంకుల్ – మమ్మీకి ఏది ఇష్టమో నాకూ అదే ఇష్టం .
లవ్లీ అంటూ పెదాలపై తియ్యదనంతో , ఇకపై నాకు కూడా ……..
బుజ్జితల్లి : అంకుల్ ….. ? , విన్నట్లు చూస్తోంది .
చిలిపిదనంతో నవ్వుకుని Wow wow సూపర్ కార్ బుజ్జితల్లీ …… , నాకు కూడా బాగా నచ్చింది ఇదే తీసుకుంటున్నాము అని ముద్దుపెట్టి సేల్స్ బాయ్ ను పిలిచాను . స్పాట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసి బుజ్జితల్లిని ఎత్తుకునే కూర్చుని స్టార్ట్ చేసి AC వేసాను . 
బుజ్జితల్లి : చల్లగా ఉంది అంకుల్ అంటూ చుట్టేసి ముద్దులుపెడుతోంది .
హ్యాపీ బుజ్జితల్లీ ……. , తమ్ముడూ …… ఎక్కి కూర్చో అంటూ సైడ్ డోర్ అన్లాక్ చేసాను . కూర్చోగానే బయలుదేరాను .

తమ్ముడూ ……. వైజాగ్ లోనే the best అండ్ ఫేమస్ మ్యారేజ్ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ తెలిస్తే తీసుకెళ్లు .
తమ్ముడు : అన్నయ్యా …… చిన్న ఊరిలో ఉన్న నాకెలా తెలుస్తుంది కానీ వైజాగ్ లోనే బిగ్గెస్ట్ ఫంక్షన్ హాల్ లో జరిగేవన్నీ VIP మ్యారేజస్ అన్నయ్యా – వాళ్లకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది .
ఫంక్షన్ హాల్ ఎక్కడ ? .
తమ్ముడు : దగ్గరలోనే అన్నయ్యా ……. అంటూ తీసుకెళ్లాడు . అన్నయ్యా …… మీరు కారులోనే కూర్చోండి వెళ్లి కనుక్కునివస్తాను అని 5 నిమిషాలలో వచ్చాడు . అన్నయ్యా …… అడ్రస్ – ఇక్కడికి దగ్గరలోనే అని కూర్చున్నాడు . 
15 నిమిషాలలో చేరుకున్నాము . బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికివెళ్లి మేనేజర్ ను కలిసి ఎల్లుండి మ్యారేజ్ – అన్నీ ఏర్పాట్లూ మీరే చూసుకోవాలి ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించాలి అని కృష్ణ ఇచ్చిన అమౌంట్ ను అడ్వాన్స్ గా ఇచ్చాను – ప్లేస్ చెప్పాను .
మేనేజర్ : సర్ …… రెండు రోజులు అంటే …….
నాతో ఉన్న డబ్బునంతా ఇచ్చి ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే , ఇప్పటివరకూ మీరు మాక్సిమం ఎంత కాస్ట్ లో అయితే ఒక మ్యారేజ్ జరిపించి ఉంటారో అంతకు డబల్ అమౌంట్ ఇస్తాను , సమయం తక్కువ అని ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు . 
మేనేజర్ : ముఖం వెలిగిపోయింది . ఈరోజు – రేపంతా సమయం ఉంది కద సర్ మీరు కోరుకున్నట్లుగానే అయిపోతుంది అని ఏమేమి చేస్తామోనని వివరించారు . 
మొత్తం మొత్తం డెకరేషన్ – సెట్టింగ్స్ కావాలి ఎంత ఖర్చైనా పర్లేదు . 
మేనేజర్ : డన్ సర్ ….. అంటూ రిజిస్టర్ చేసుకుని , లాప్టాప్ లో పెళ్లి మండపం స్టేజి డెకరేషన్స్ చూయించారు స్క్రోల్ చేస్తూ ……..
నాకు కాదు నా బుజ్జితల్లికి నచ్చాలి , బుజ్జితల్లీ ……. ఫస్ట్ మొత్తం చూడు తరువాత నీ బుజ్జి మనసుకు నచ్చినది సెలెక్ట్ చెయ్యి . మేనేజర్ గారూ …… టాప్ నాచ్ డెకరేషన్స్ చూయించండి . 
బుజ్జితల్లీ …… టేబుల్ పై కూర్చుని నెమ్మదిగా చూడు .
బుజ్జితల్లి : ఊహూ …… అంటూ మరింత గట్టిగా హత్తుకుంది .
ఆ ఫీలింగ్ ……. , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ …… లవ్ యు అంటూ ముద్దుపెట్టి గుండెలపై హత్తుకునే చూసేలా చేసాను . అర గంటపాటు మొత్తం చూసి సెకండ్ రౌండ్ లో అద్భుతమైన డెకరేషన్ చూయించింది . పెళ్లి మండపపు స్టేజీకి మూడు వైపులా ఇంద్రలోకం అన్నంతలా ఉంది . 
బ్యూటిఫుల్ – wow అంటూ తమ్ముడితోపాటు ఒకేసారి అని నవ్వుకున్నాము .
మేనేజర్ : సర్ …… వన్ డే లో అన్నీ పనులతోపాటు ఈ డెకరేషన్ అంటే – మామూలుగా అయితేనే 4 -5 డేస్ పడుతుంది .
నా బుజ్జితల్లి సెలెక్ట్ చేసింది ఫిక్స్ అంతే …… , డబల్ త్రిబుల్ …… ఎంతమంది కళాకారులనైనా రప్పించండి వారి ఖర్చు మొత్తం మేమే భరిస్తాము ఎంతకావాలో స్వైప్ చేసుకోండి అని కార్డ్ ఇచ్చాను .
మేనేజర్ : అయితే ok సర్ ……. మర్నాడు సూర్యోదయం లోపు డెకరేట్ చేసేస్తాము . వెంటనే మేము ప్లేస్ చూడాలి .
చాలా విశాలమైన స్థలం – తమ్ముడు గోవర్ధన్ పిలుచుకునివెళతాడు . ఇక ఫుడ్ దగ్గరికి వద్దాము – మన రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్నీ ఫేమస్ వంటలు ఉండాలి . చెప్పానుకదా ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేదిలేదు .
మేనేజర్ : మీరు ఎలా అంటే అలా సర్ ……. మిమ్మల్ని wow అనిపించే బాధ్యత మాది . 
Thats గుడ్ మేనేజర్ …….. , తమ్ముడూ ……. డ్రైవింగ్ వచ్చుకదా అని కీస్ ఇవ్వబోతే సిగ్గుపడ్డాడు .
మేనేజర్ : పర్లేదు సర్ మా వెహికల్లో వెళతాము అని నలుగురైదుగురు వెళ్లారు .

బుజ్జితల్లి : పెళ్లి అంటే చాలా పనులుంటాయని మమ్మీ చెప్పింది – మనవల్లనే ఆలస్యం అయ్యాయని మమ్మీ బాధపడుతోంది – అన్నీ పనులను మీరొక్కరే ఎలా పూర్తిచేస్తారని కూడా అనుకున్నాను – ఒక్కదగ్గరే అన్నీ సెట్ చేసేసారు లవ్ యు soooooo మచ్ అంకుల్ …… ఇక ఇంటికే కదా …….
నా బుజ్జితల్లికి ……. మమ్మీని చూడాలనిపిస్తోందన్నమాట , ఇంకా కొన్ని ముఖ్యమైన పనులున్నాయి – నిన్ను …… మమ్మీ దగ్గరికి వదిలేసి వచ్చి పూర్తిచేస్తాను , ఇంటికి వెళదాము .
బుజ్జితల్లి : నో నో నో ……. మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెల్లనంటే వెళ్లను , మమ్మీ దగ్గరికి కూడా వెళ్లను – నేను చెప్పానా …… మమ్మీ గుర్తొచ్చిందని అంటూ తియ్యనికోపంతో వదలనంతలా గట్టిగా పట్టేసుకుంది .
నవ్వుకుని , చాలాసేపయ్యింది కదా బుజ్జితల్లీ …… మమ్మీని – అమ్మమ్మను చూడాలనిపించడం లేదా ? , వాళ్ళు కూడా ఇంత కంగారుపడుతున్నారో ……..
బుజ్జితల్లి : మా అంకుల్ దగ్గర ఉన్నంతసేపు నాకెవ్వరూ గుర్తుకురారు , చివరికి మమ్మీ కూడా …….. , ఇక వాళ్ళ కంగారు అంటారా ……. మీరు ఎలా చూసుకుంటారో మమ్మీకి తెలియదా ? , అందుకే కనీసం నేనెలా ఉన్నానని కాల్ కూడా చేయలేదు – అంత నమ్మకం మీరంటే , ఇక అమ్మమ్మా – తాతయ్యకైతే మీరు దేవుడితో సమానం , నేను …… మా అంకుల్ తోనే ఉంటాను – ఎత్తుకుని ఉండటం కష్టమైతే చెప్పండి మీ చేతిని పట్టుకుని నడుచుకుంటూ వస్తాను అంటూ ముద్దుముద్దుగా ఒక ఉపన్యాసమే ఇవ్వడం చూసి …….
షాక్ చెందినట్లు అలా చూస్తుండిపోయాను , నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జితల్లిని జీవితాంతం ఎత్తుకోమన్నా సంతోషంగా ఎత్తుకునే ఉంటాను అని ముద్దులుపెట్టాను.
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ – నాకు తెలుసుకదా ……. , మీకు …… మమ్మీని చూడాలనిపిస్తే మావయ్య మొబైల్ కు వీడియో కాల్ చేసి చూసుకోండి .
( చూడాలనిపించడం ఏమిటి ? , మీ మమ్మీని నా దేవతను జీవితాంతం చూస్తూనే ఉండిపోవాలని ఆశ ) .
బుజ్జితల్లికి …… నా మనసులో అనుకున్న మాటలు కూడా వినిపించినట్లు , అయితే కాల్ చేసి చూసుకోండి అని బుజ్జిబుజ్జిగా నవ్వుతోంది .
ఏంటీ ఏంటీ …… లేదు లేదు అంటూ తడబడుతూ ఎత్తుకుని బయటకువచ్చాను . ప్రక్కనే పిజ్జా షాప్ ఉండటం చూసి లోపలికివెళ్లి టేబుల్ పై బుజ్జితల్లిని కూర్చోబెట్టి కూర్చుని మెనూ కార్డ్ అందించాను . 
బుజ్జితల్లి : ఏ ఏ పిజ్జా …… తినేంతవరకూ మాత్రమే ఇక్కడ కూర్చుంటాను అంకుల్ అంతే …….
ఉమ్మా ఉమ్మా …… అంటూ బుజ్జిచేతిపై ముద్దులుపెట్టాను – నా బుజ్జితల్లి ఇష్టమే నా ఇష్టం – నచ్చిన పిజ్జా – బర్గర్ – సాండ్ విచ్ – మిల్క్ షేక్ …….. ఆర్డర్ చెయ్యి బుజ్జితల్లీ …… 
బుజ్జితల్లి : యాహూ …… అంటూ మెనూ కార్డ్ లోని పిక్స్ చూసి ఆర్డర్ చేసింది . 
అంతవరకూ ఈ చాకో బార్ తిను కీర్తీ …… 
బుజ్జితల్లి : ఓపెన్ చేసి మీరు కొరికి ఇస్తేనే తింటాను .
ఉమ్మా ఉమ్మా ……. 

15 నిమిషాలకు ఆర్డర్ చేసినవన్నీ వచ్చాయి . సగం టేబుల్ నిండిపోయాయి .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులతో చూసి , అంకుల్ అంకుల్ …… మావయ్యకు వీడియో కాల్ చేసి ఇవ్వండి .
ఉదయం హాస్పిటల్లో పెద్దయ్య చెప్పిన నెంబర్ కు వీడియో కాల్ చేసి ఇచ్చాను .
కృష్ణ : బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : మావయ్యా …… ముందు మమ్మీ – అమ్మమ్మకు ఇవ్వు .
కృష్ణ : సరే …….
దేవత : బుజ్జితల్లీ …… ఇప్పటికి మమ్మీ గుర్తుకువచ్చిందా ….. ? , ఉమ్మా ఉమ్మా …….
బుజ్జితల్లి : నిజం చెబుతున్నాను మమ్మీ ……. , ఇప్పటికి కూడా గుర్తుకురాలేదు .
దేవత : తియ్యనైన కోపం – నాకు తెలుసులే ……. , మీ అంకుల్ ఉంటే మేమెవ్వరమూ గుర్తుకురాము అని ఇప్పుడే మీ అమ్మమ్మతో మాట్లాడుతున్నాను – ఇంటికివచ్చి మమ్మీ మమ్మీ …… అంటూ కౌగిలింత మరియు రాత్రిపూట హత్తుకుని పడుకుంటావు కదా అప్పుడు చెబుతాను .
బుజ్జితల్లి : అవసరం లేదులే మమ్మీ …… , నేను …… అంకుల్ తోనే ఉంటాను – పడుకుంటాను .
దేవత : విన్నావా అమ్మా , నేనవసరం లేదంట మీ బుజ్జితల్లికి ( పెద్దమ్మ నవ్వులు వినిపించాయి ) , అవసరం లేనప్పుడు ఎందుకు వీడియో కాల్ చేసావే బుజ్జి రాక్షసి ………
బుజ్జితల్లి : ముద్దుముద్దుగా నవ్వుకుని , మమ్మీ – అమ్మమ్మా ……. ఎందుకు చేశానో చూడండి ఇది పిజ్జా – ఇది చీజ్ బర్గర్ – ఇది సాండ్ విచ్ – ఇవి రోల్స్ – నూడిల్స్ – మిల్క్ షేక్స్ – ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్ ……. నోరూరిపోతోందా మమ్మీ ….. ? . అంకుల్ చూడండి అంటూ మొబైల్ నావైపుకు తిప్పింది .
దేవతకు నోరూరిపోతున్నట్లు లొట్టలేస్తూ పెదాలను తడుముకోవడం చూసి బుజ్జితల్లితోపాటు నవ్వుకున్నాను .
బుజ్జితల్లి : మమ్మీ …… బై బై వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి అంటూ మొబైల్ నాకు ఇచ్చింది .
దేవత ఆనందబాస్పాలతో థాంక్స్ చెప్పింది – దేవతనే చూస్తూ ఉండిపోయాను , దేవతకూడా ……..
బుజ్జితల్లి : తింటూనే మమ్మీని ఎంతసేపైనా చూడవచ్చు అంకుల్ …… యమ్మీ యమ్మీ …….
What what …… అంటూ మొబైల్ ను జేబులో పెట్టుకుని , పిజ్జా స్లైస్ అందుకున్నాను . హృదయం పై ముద్దుపెట్టిన ఫీలింగ్ కలగడంతో మొబైల్ తీసిచూసాను అంతే వెంటనే దేవత కట్ చేసేసింది – చివరగా సిగ్గుపడినట్లు కనిపించింది . కానీ కొన్ని క్షణాల ముందు కలిగిన ఫీలింగ్ కు వొళ్ళంతా జివ్వుమంది – ఆ ఫీలింగ్ కు కారణం నేననుకున్నదేనా ……. నోవే అని చిరు నిరాశతో మొబైల్ ను టేబుల్ పై ఉంచి ఇద్దరమూ చిరునవ్వులు చిందిస్తూ పోటీపడుతూ కుమ్మేసాము – మిల్క్ షేక్స్ , కూల్ డ్రింక్ , వాటర్ తాగి చివరగా బేవ్ – బేవ్ అని గ్యాస్ వదిలి నవ్వుకున్నాము . బుజ్జిచేతులను కడుక్కుని మరుక్షణంలో నా గుండెలపైకి చేరింది బుజ్జితల్లి . 
బుజ్జిపొట్ట నిండిపోయినట్లుందే అంటూ ముద్దుపెట్టి , బిల్ పే చేసి , మొబైల్ అందుకుని బయటకువచ్చాను.

బుజ్జితల్లి : అంకుల్ ……. నెక్స్ట్ ఎక్కడికి వెళుతున్నాము .
పెళ్లిలో మా బుజ్జితల్లి అందరికంటే బ్యూటిఫుల్ గా కనిపించాలికదా షాపింగ్ ……. , అవును బుజ్జితల్లీ …… మమ్మీని చూశాక కూడా మమ్మీ దగ్గరికి వెళ్లాలనిపించడం లేదా ? – ఇంటికి తీసుకెళ్లనా …… ? .
బుజ్జితల్లి : నో ……. , పెళ్ళిపనులు పూర్తయ్యేదాకా మా అంకుల్ కు తోడుగా ఉంటాను – వదిలి వెళ్లను అని మమ్మీ – అమ్మమ్మ – తాతయ్యకు ఇంటిదగ్గరే చెప్పేసాను అంతే …….
నా గుండెలపైననే ఉన్నావుకదా ఎప్పుడు చెప్పావు బుజ్జితల్లీ …… అని నవ్వుతున్నాను .
బుజ్జితల్లి : కళ్ళతోనే సైగలు చేసాను , మీరు గమనించలేదు అని బుజ్జికోపంతో చూస్తోంది .
Sorry లవ్ యు లవ్ యు …… అంటూ బుజ్జికోపం తగ్గేవరకూ ముద్దులుపెడుతూనే కారులో షాపింగ్ మాల్ చేరుకున్నాము . 

కారు పార్క్ చేసి , బుజ్జితల్లిని ఎత్తుకుని నేరుగా kids wear కు చేరుకున్నాము . సిస్టర్ …… పట్టు డ్రెస్ – బార్బీ డ్రెస్ – గౌన్ ……. ఇలా ఎన్నిరకాలుంటే అన్నీ చూయించండి , లేటెస్ట్ డిజైన్స్ అయి ఉండాలి ……. బుజ్జితల్లీ …… సెలెక్ట్ చెయ్యి అంటూ టేబుల్ పై కూర్చోబెట్టాను .
బుజ్జితల్లి : ఊహూ …… మా అంకుల్ సెలెక్ట్ చెయ్యాలి అని చేతులుకట్టుకుని బుద్ధిగా కూర్చుంది .
ఉమ్మా లవ్ యు అంటూ కురులపై ముద్దుపెట్టి , మోడల్ – డిజైన్ కు ఒకటి చెప్పున పాతిక డ్రెస్ లకు పైనే తీసుకున్నాను . ఇంకా సెలెక్ట్ చేయబోతే అంకుల్ అంకుల్ ……. please please చాలు చాలు – చాలు అన్నా మీరు వినరని నాకు తెలుసు కానీ వాటిని రోజుకొకటి వేసుకునేలోపు హైట్ పెరిగిపోతాను సరిపోవు .
నవ్వుకుని , నా బుజ్జితల్లి tooo ఇంటెలిజెంట్ అని ముద్దుపెట్టాను . 
సిస్టర్ ……. సెలెక్ట్ చేసినవన్నింటినీ కౌంటర్ కు పంపించండి అనిచెప్పి Mens wear దగ్గరికి వెళ్ళాము .

బుజ్జితల్లీ ……. ఉదయం మీ మావయ్య ఇష్టంతో తెచ్చుకున్న కొత్త డ్రెస్ లు నేను వేసుకున్నాను కదా కాబట్టి 20 అయినా సెలెక్ట్ చెయ్యాలి , నా బుజ్జితల్లే సెలెక్ట్ చెయ్యాలి . 
లవ్ టు అంకుల్ ……. , ప్రతీ డ్రెస్ రెండు రెండు సెలెక్ట్ చేసి వేరువేరుగా ఉంచమని ఆర్డర్ వేస్తోంది బుజ్జితల్లి – అలా ఎందుకు అని అడిగాను .
బుజ్జితల్లి : మరి మా అంకుల్ కు , ఇవి మావయ్యకు – ఇవి మా అంకుల్ కు …….
లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ మురిసిపోతున్నాను . మరి తాతయ్యకు ? .
బుజ్జితల్లి : అయ్యో …… మరిచేపోయాను అంటూ వైట్ షర్ట్స్ – వైట్ పంచెలు తీసుకుంది .

వాటన్నింటినీ కౌంటర్ కు పంపించి పట్టుచీరల సెక్షన్ కు చేరుకున్నాము .
బుజ్జితల్లి : ఇక్కడకు ఎందుకు అంకుల్ ……..
మనం ( నువ్వు , నేను , మీ మావయ్య , మీ తాతయ్య ) తీసుకుని , మమ్మీకు …… అదే అదే మీ మమ్మీకు – అమ్మమ్మకు తీసుకోకపోతే బాగోదు .
బుజ్జితల్లి : Ok ok అంటూ ముసిముసి బుజ్జినవ్వులు నవ్వుకుంది – అంకుల్ …… చీరలు అంటే ఆలస్యం అవుతుంది కాబట్టి నేను …… అమ్మమ్మకు సెలెక్ట్ చేస్తాను – మీరు ……. మమ్మీకి సెలెక్ట్ చెయ్యండి .
లోలోపలే పులకించిపోతున్నాను – దేవతకు ……. నేను అంటూ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి గుండెపై చేతినివేసుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ …… హార్ట్ ఉండేది ఎడమవైపు – ఆత్రంలో కుడివైపు పెట్టుకున్నారు . ఇలా అయితే మరింత ఆలస్యం అవుతుంది .
నవ్వుకుని , సిస్టర్స్ …… ఒక దేవతకు – దేవత అమ్మకు ఇక్కడున్నవాటిలో అద్భుతమైన – costliest పట్టుచీరలను చూయించండి .
బుజ్జితల్లి : అంకుల్ ……. ఆ దేవత మమ్మీనేకదా …….
నోరు జారేశానా ……. ? , ఇప్పుడెలా ……. దేవతకు తెలిసిపోతే అంటూ కంగారుపడుతున్నాను – AC లోకూడా చెమటలు పట్టేస్తున్నాయి .
బుజ్జితల్లి : నవ్వుతూనే బుజ్జిచేతులతో చెమటను తుడిచి , మా అంకుల్ గుండెల్లో మమ్మీ దేవత అన్నమాట ఉమ్మా ……. ముద్దుపెట్టి నా మీద నుండే టేబుల్ మీదకు చేరి , దేవత కోసం చీరలను మా దేవు ……. మా అంకుల్ కు చూయించండి – దేవత అమ్మకోసం ….. నాకు చూయించండి . అంకుల్ …… ఏంటి కదలకుండా ఉండిపోయారు త్వరగా సెలెక్ట్ చెయ్యండి ఇంకా చాలా పనులున్నాయి కదా ……. అంటూ నవ్వుతూనే ఉంది .
బుజ్జితల్లి నవ్వులు చూసికానీ కంగారు తగ్గలేదు . బుజ్జితల్లివైపు ఓర కంటితో చూస్తూనే దేవతకోసం షాప్ లోనే అత్యంత ఖరీదైన మనసుకు నచ్చిన పట్టుచీరలను ప్రేమతో సెలెక్ట్ చేసాను . ప్రతీ చీరనూ స్పృశించిన ప్రతీసారీ …… ఆ చీరలలో దేవత ఎలా ఉంటారోనని ఊహించుకునే వాడిని …….
బుజ్జితల్లి నావైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని , అంకుల్ ……. మీలానే 20 చీరలే కదా ….. ? .
అంతేకదా …….. , మాబుజ్జితల్లి ఆర్డర్ చేస్తే అంతకంటే ఎక్కువ సెలెక్ట్ చేస్తాను .
బుజ్జితల్లి : నో నో నో ……. , నా అంకుల్ …… నాకోసం సెలెక్ట్ చేసినవే ఎక్కువ ఉండాలి – నావే ఎక్కువ ఉండాలి .
అవునవును నా బుజ్జితల్లివే ఎక్కువ ఉండాలి అని తియ్యదనంతో ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
సిస్టర్స్ ……. మొత్తం కౌంటర్ కు పంపించండి .
సిస్టర్ : సర్ …… ఇంత costly చీరలు తీసుకుంటున్నారు పెళ్ళికోసమే కదా …….
అవును సిస్టర్స్ తమ్ముడి పెళ్లి …… , బుజ్జితల్లీ …… పెళ్లికి సిస్టర్స్ ను ఆహ్వానిద్దామా ….. ? . మంచి పట్టుచీరలను చూయించారు . 
బుజ్జితల్లి : అక్కయ్యలూ ……. మా మావయ్య పెళ్లికి తప్పకుండా రావాలి . 
నేను అడ్రస్ చెప్పాను .
సిస్టర్స్ : థాంక్యూ సర్ – పాపా …….. , సర్ పెళ్ళికోసం అంటున్నారు కాబట్టి , పెళ్లికి వచ్చిన ముత్తైదువులకు – అమ్మాయిలకు ఇవ్వడానికి తక్కువ కాస్ట్ లో మంచి చీరలు కొత్తగా వచ్చాయి చూయించమంటారా ? .
Sorry సిస్టర్స్ పెళ్లి గురించి నాకు తెలియదు – పెళ్లికి వచ్చిన వారికి ఇవ్వడం …….
సిస్టర్స్ : సంప్రదాయం సర్ …….
అయితే తక్కువ కాస్ట్ కాదు పట్టుచీరలే ఇవ్వండి . ఊరిలో 200 ఇల్లు ఉంటాయి – ఇంటిలో ఇద్దరు చొప్పున 400 చీరలు మరియు పెళ్లికూతురి తరుపున 400 చీరలు ……. మొత్తం 800 ……. ఇక 200 కలిపి 1000 చీరలు గిఫ్ట్స్ లా ప్యాక్ చేసేసి రెడీ అయిన తరువాత ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి వచ్చేస్తాము .
సిస్టర్స్ : 1000 పట్టుచీరలా …… ? , మా షాప్ లో కూడా అన్ని లేవు సర్ – గోడౌన్ నుండి తెప్పించాలి .
తెప్పించండి , అంతలోపు మరొక షాపింగ్ పూర్తిచేసుకునివస్తాము . బుజ్జితల్లీ …….. లెట్స్ గో అంటూ కౌంటర్ లో 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి దగ్గరలోని జ్యూవెలరీ షాప్ కు వెళ్ళాము .

 

238ic

dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Sudha kataksham

స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl

Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి …. for Free only 

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button