Naa Autograph Sweet Memories – 109

  • Naa Autograph Sweet MemoriesNaa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 109 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 109 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ అనిత జుట్టు చెరిగిపోయి ఉన్నది…భాస్కర్ చూపు అక్కడ నుండి అనిత మెడ మీదకు, అక్కడ నుండి అనిత సళ్ళ పై భాగం లోకి వెళ్ళింది…అక్కడ అనిత ఒంటి మీద ఎర్రటి గుర్తులు చూసి భాస్కర్ గుటకలు మింగాడు. భాస్కర్ తను లేచినట్టు అనితకి తెలియకుండా కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని చేతి వేళ్ళ సందులో నుండి అనితని చూస్తున్నాడు. అనిత జాకెట్ పైన, మెడ కింద భాగం చెమట బిందువులతో మెరుస్తూ ఉన్నది. అక్కడ నుండి భాస్కర్ అనిత సళ్ళ వైపు చూసాడు…అక్కడ అనిత జాకెట్ బాగా నలిగిపోయి ఉన్నది, ఎలా అంటే సళ్ళని బాగా పిసికితే జాకెట్ ఎలా నలుగుతుందో అలా నలిగింది…అనిత నడుం మీద కూడా ఎర్రటి గుర్తులు చూసాడు. అంతలో అనిత సోనియాను తీసుకుని గదిలో నుండి వెళ్తున్నది. అలా వెళ్తున్నప్పుడు భాస్కర్ అనిత వైపు చూసాడు…వెనక జాకెట్ లేస్ ఎప్పుడూ కట్టుకుని ఉంటుంది…కాని ఇప్పుడు అది విడిపోయి కిందకు వేలాడుతున్నది. అలా అనిత వీపు మీద, మెడ మీద ఎర్రటి గుర్తులు ఉండటం భాస్కర్ గమనించాడు. “అనిత రాత్రి వేసుకున్న జాకెట్ కూడా ఇదె…లేస్ ఊడిపోతే ఎప్పుడు వెంటనే కట్టుకునేది…ఇప్పుడు వదిలేసింది ఏంటి…అదీ కాక అనిత ఒంటి మీద ఆ ఎర్రటి గుర్తులు ఏంటి,” అని భాస్కర్ ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ బాత్ రూం లోకి వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చి హాల్లోకి వచ్చాడు…అనిత తన కూతురు సోనియాను స్కూలుకి రెడీ చేస్తున్నది.…

    Read More »
Back to top button