Naa Autograph Sweet Memories – 55

  • Naa Autograph Sweet MemoriesNaa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 55 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 55 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ ఇష్…గమ్మున ఉండండి మేడమ్…నాకు ఏమి అర్ధం కావటం లేదు…ఇక్కడే కదలకుండా కూర్చోండి…చూసి వస్తాను, అంటూ బస్సు లోనుండి ఒక్కక్కరే దిగుతుంటే వారి వెనకే ఏమైందా అని చూస్తుంటే డ్రైవర్, కండక్టర్ అక్కడ ఉన్న తోటి ప్రయాణికులకు చెబుతున్నారు…సడన్ గా లారీ రావటం, బస్సు రోడ్ దించటం, తర్వాత బ్రేక్ ఫెయిల్ అవటం, ఆఖరికి మెల్లగా తీసుకుని వచ్చి పెద్ద చెట్టుకు గుద్దుకోవటం జరిగింది అని వివరించారు. మరి ఇప్పుడు మా సంగతి ఏంటి అంటే దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు  లోపలకు వచ్చాము…దారి ఎటు ఉందో అర్ధం కావటం లేదు…తెల్లారిందాక ఇక్కడే కూర్చుని పొద్దున్నే బయలుదేరి రోడ్ మీదకు వెళ్ళి వేరే బస్సు నేను ఎక్కిస్తాను, అంటూ కండక్టర్, డ్రైవర్ సర్ది చెబుతున్నారు. ఆ రోజు పౌర్ణమి కావటం వల్ల అంత వెన్నెల పరుచుకుని ఆహ్లాదంగా ఉన్నది బయటి వాతావరణం. కాని బయట వెన్నెల ఉండటం వల్ల పూర్ణ మేడమ్ ని తీసుకుని బయలుదేరటం ఉత్తమం అని అనుకుని మళ్ళీ బస్సు ఎక్కి తన సెల్ ఫోన్ టార్చ్ వేసి వెతుక్కుంటూ పూర్ణ మేడమ్ ని లేపి ఇద్దరి బ్యాగ్స్ కోసం వెతుకుతుంటే పూర్ణ మేడమ్ నాతొ, ఏమైంది చెప్పమంటే చెప్పవేంటి, అనడిగింది. కిందకు దిగాక చెబుతాను, అని ఇద్దరి బ్యాగ్స్ తీసుకుని సెల్ ఫోన్ టార్చ్ వేస్తూ మెల్లగా ఇద్దరం బస్సు దిగాము. నేను పూర్ణ మేడమ్ దగ్గర బాగ్స్ పెట్టి, ఇక్కడే ఉండు, అని కండక్టర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడి ఇద్దరి టికెట్లు ఇచ్చి డబ్బులు తీసుకుని వచ్చి బాగ్ లు రెండు భుజాన వేసుకుని పూర్ణ మేడమ్ దగ్గరకు వచ్చి జరిగినది అంతా చెప్పి, మనం ఇక్కడి నుండి నడిచి రోడ్ ఎక్కి ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోదాం మేడమ్…మీరు ఏమంటారు? అనడిగాను. నీ ఇష్టం రాము, అని పూర్ణ మేడమ్ అన్నది. ఇంక నేను పూర్ణ మేడమ్ ని తీసుకుని కాలి నడకన బయలుదేరేటప్పటికి సరిగ్గా టైం రాత్రి ఒంటి గంట అయింది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెన్నెలలో దారి చూసుకుంటూ అవసరం అయిన చోట సెల్ ఫోన్ లో దారి చూసుకుంటూ కొంత దూరం నడిచాము. అంతలో పూర్ణ మేడమ్, ఇంక నా వల్ల కాదు….ఒక్కసారి నీ సెల్ ఫోన్ ఇటు ఇవ్వు, అని అడిగింది. దేనికి…నేను దారి చూపిస్తున్నానుగా, అన్నాను. అన్నీ చెబుతారు…పాపం చిన్నపిల్లాడిలా ఎలా అడుగుతున్నాడో చూడు…పోకిరోడ…ఆడవాళ్ళ చెప్పలేని కొన్ని ఇబ్బందులు ఉంటాయి…నోరు మూసుకుని ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఇక్కడే ఉండు, అని నా చేతిలో సెల్ ఫోన్ లాక్కొని దారి పక్కగా కొంత దూరం వెళ్ళి అక్కడ పాస్ పోసుకుని లేచి చూసింది. అక్కడ దగ్గరలో చిన్న సెలయేరు పారుతుంది. పండు వెన్నెలలో సెలయేరు పారుతున్న శబ్దం అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించి పూర్ణ మేడమ్ నా దగ్గరకి వచ్చి నా చేయి పట్టుకుని ఆ సెలయేటి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఇద్దరం అక్కడ ఉన్న వాతావరణం చూసి మైమరిచిపోయాం. చక్కటి పండు వెన్నెల, ఒక పక్క సెలయేరు గలగల పారుతూ, దాని పక్కనే ఉన్న పెద్ద బండ, దానికి ఎదురుగా చక్కని అడవి పూలు…అన్నీ అక్కడ వాతవరణం చాలా బాగున్నది. అక్కడ బండ మీద ఇద్దరం కూర్చుని కాళ్ళు కిందకు వేలడేసి అక్కడ వాతావరణం చూస్తు ఆనందిస్తున్న ఇద్దరి ఎదురుగా ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని త్రాచు పాము మా కాళ్ళ దగ్గర పడగ విప్పి వూగుతూ మా వైపు చూస్తుంది. అది చూసి పూర్ణ మేడమ్ కి భయం వేసి వణికిపోతూ అమాంతంగా నన్ను వాటేసుకుని, పాము…పాము, అని అరుస్తూ కళ్ళు మూసుకున్నది. నేను పూర్ణ మేడమ్ చెవిలో మెల్లగా, అరవకండి మేడమ్…అరిస్తే కాటేస్తుంది…గమ్మున ఉంటే అదే వెళ్ళిపోతుంది, అంటూ నేను కూడా దాని వైపే చూస్తున్నాను.…

    Read More »
Back to top button

Adblock Detected

please remove ad blocker