Naa Autograph Sweet Memories – 73

  • Naa Autograph Sweet MemoriesNaa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 73 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 73 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ ఇంట్లో ఉన్న రాము తన ఫోన్ మోగేసరికి ఎవరా అని చూసి, ఫోన్ లో అనిత అని కనిపించేసరికి వెంటనే ఫోన్ ఎత్తి, “హలో,” అన్నాడు. “రాము గారు…..నేను అనితని…..మీరు ఒక్కసారి మా ఇంటికి రాగలరా?” అని అన్నది అనిత. “తప్పకుండా అనిత గారు….ఎప్పుడు రమ్మంటారు?” అని అడిగాడు రాము. “ఇప్పుడే కొద్దిసేపట్లో వచ్చేయండి,” అన్నది అనిత. “నేను వెంటనే బయలుదేరుతున్నాను,” అని రాము ఫోన్ కట్ చేసి ఇంటికి తాళం వేసి బైక్ తీసుకుని అనిత వాళ్ళింటికి బయలుదేరాడు. అనిత ఫోన్ సోఫాలో పెట్టి తన పనిలో మునిగిపోయింది…..సరిగ్గా పావుగంటకు తన ఇంటి కాలింగ్ బెల్ మోగేసరికి అనిత ఇంటి తలుపు తీసింది. బయట రాము నిలబడి ఉన్నాడు….అనిత రాముని చూసి లోపలికి రమ్మన్నది. రాము మొక్కుబడిగా,…

    Read More »
Back to top button