Naa Autograph Sweet Memories – 78

  • Naa Autograph Sweet MemoriesNaa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 78 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 78 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ అంతలో రాము తనకు తెలిసిన మెకానిక్ కి ఫోన్ చేసి తను ఉన్న ప్లేస్ కి ఎలా రావాలో గుర్తులు చెప్పి ఫోన్ పెట్టి, అనిత వైపు చూసి, “టైర్ కి మేకు గుచ్చుకుని ఉంటుంది,” అని ఒక్క క్షణం ఆగి, “నువ్వు ఇంటికి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు,” అని తన ఫోన్ అనితకు ఇచ్చాడు. అనిత వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది….భాస్కర్ ముందు కొంచెం గాభరా పడినా, పక్కన రాము ఉన్నాడనే సరికి కొంచెం ప్రశాంతంగా, “సరె జాగ్రత్తగా రండి,” అని పెట్టేసాడు. ఆ దారంతా నిర్మానుషంగా ఉన్నది…..మనిషి అనే వాడు కనిపించడం లేదు. వర్షం భయంకరంగా పడుతున్నది. రాము, అనిత ఇద్దరు కారులో కూర్చుని ఉన్నారు. రాము అనిత వైపు చూస్తూ, “అనిత….నువ్వు కావలంటే వెనక సీట్లో కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకో,” అన్నాడు రాము. “ఫరవాలేదు…..ఇక్కడే కూర్చుంటాను,” అన్నది అనిత చలికి చిన్నగా వణుకుతూ.…

    Read More »
Back to top button