Naa Autograph Sweet Memories – 90

  • Naa Autograph Sweet MemoriesNaa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 90 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

    Naa Autograph Sweet Memories – 90 | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ లోపల భాస్కర్ వీల్ చైర్ లో కూర్చుని మెడిసిన్ వేసుకుంటున్నాడు. అనిత లోపలికి రాగానే ఆమె వైపు చూసి నవ్వాడు. అనిత కూడా నవ్వుతూ, భాస్కర్ ని బెడ్ మీద పడుకోబెట్టి, దుప్పటి కప్పి, “ఇక మీరు రెస్ట్ తీసుకోండి…..మీరు ఈ మధ్య చాలా టైం హాల్లోనే గడుపుతున్నారు,” అన్నది. దానికి భాస్కర్ నవ్వుతూ, “చాలా రోజులు బెడ్ మీద నుండి కదలకుండా ఉండటం చేత….హాల్లో ఎక్కువ సేపు ఉండాలనిపిస్తున్నది…..రాము కాలేజ్ కి వెళ్ళాడా, గేట్ సౌండ్ వినిపించింది,” అన్నాడు. అనిత తన మనసులో, “వాడి వల్ల ఇంట్లో చాలా చాలా జరుగుతున్నాయి,” అని అనుకుంటూ, పైకి మాత్రం నవ్వుతూ, “అవును అతనికి బయట ఏదో పని ఉన్నదట, చూసుకుని వస్తాను,” అని వెళ్ళాడు. “అవునా….ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాడా?” అని అడిగాడు భాస్కర్.…

    Read More »
Back to top button