hi
Trending News

51 రాత్రులు పాయల్ రాజ్ పుత్ తో అలాంటి పనులు చేయించిన స్టార్ డైరెక్టర్..!

51 రాత్రులు పాయల్ రాజ్ పుత్ తో అలాంటి పనులు చేయించిన స్టార్ డైరెక్టర్..!

51 రాత్రులు పాయల్ రాజ్ పుత్ తో అలాంటి పనులు చేయించిన స్టార్ డైరెక్టర్..!

51 రాత్రులు పాయల్ రాజ్ పుత్ తో అలాంటి పనులు చేయించిన స్టార్ డైరెక్టర్..!
51 రాత్రులు పాయల్ రాజ్ పుత్ తో అలాంటి పనులు చేయించిన స్టార్ డైరెక్టర్..!

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే కోట్లాది మంది యువకుల హృదయాలను కొల్లగొట్టిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుట్. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా RX100 అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు.ఇందులో నెగటివ్ రోల్ లో ఆమె తన నట విశ్వరూపం చూపించడమే కాకుండా, రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయి నటించింది పాయల్ రాజ్ పుట్.

అప్పటి నుండి ఈమెకి అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె తనకి సూపర్ హిట్ ని ఇచ్చిన అజయ్ భూపతి తోనే ‘మంగళవారం’ అనే సినిమా లో నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లో శరీరం పై చిన్న నూలు పోగు కూడా లేకుండా, కళ్ళల్లో బాధ ఉన్నట్టుగా ఒక ఎక్సప్రెషన్ పెడుతూ పాయల్ రాజ్ పుట్ మరోసారి అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

విభిన్నమైన కథాంశం తో తెరకెక్కించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 వ తారీఖుతో పూర్తి అయ్యింది. ఈ చిత్రాన్ని ముద్ర ఆర్ట్స్ పతాకం పై స్వాతి రెడ్డి గునుపాటి మరియు సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. ఇక అజయ్ భూపతి తాను స్థాపించిన ‘A’ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రం నిర్మాణం లో భాగస్వామి అయ్యాడు. ఈ చిత్రం కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో కూడా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత స్వాతి గనుపాటి మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ దర్శకుడు కూడా టచ్ చెయ్యని కథాంశం తో మీ ముందుకు వస్తున్నాము. ఈ సినిమాని 99 రోజులు చేసాము, అందులో 48 రోజులు పగటి పూట మరియు 51 రోజులు రాత్రి పూట చేసాము. పాయల్ రాజ్ పుట్ నాన్ స్టాప్ గా 51 రాత్రులు డేట్స్ ఇచ్చేసింది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ త్వరలోనే విడుదల చెయ్యబోతున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది స్వాతి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker