Kalasi Vachina Adrustam – 257 | Telugu Romantic Suspense Stories
Kalasi Vachina Adrustam - 257 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి
దారిలో వెళుతూ ఉండగా ఎదో తెలిసిన ముఖం అటో దగ్గర ఎదో మాట్లాడుతూ ఉంది అనిపించి బైక్ ని అటో పక్కకు వెళుతూ ఉండగా
“నువ్వు మాట్లాడింది 50 ఇప్పుడు వంద అడుగుతూ ఉన్నావు ఏందీ”
“నువ్వు చెప్పిన అడ్డ్రెస్ కి 50 అనుకున్న ఇప్పుడు , చూస్తే అది చాల దూరం ఉంది అందుకే 100 అడుగుతున్నా , నేను ఏమన్నా నీ మొగుడి ఆస్తి అడుగుతూ ఉన్నా నా ఏంటి ?”
“ఏయ్ , మాటలు సరిగా రానీ , ఏంటి మొగుడు అదీ అనవసరంగా మాట్లాడుతూ ఉన్నావు?”
“100 రూపాయలకు ఇంత రాద్దాంతం చేస్తున్నావు , ఇంకా పెళ్లి చేసుకొని ఉంటే వాడి సంగతి ఇంతే”
“చెప్తుంటే నీకు కాదు మాటలు సరిగా , రానీ “
” ఎంటే, నీ పొగరు , మూసుకొని నా 100 నాకు ఇవ్వు లేదంటే” అంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లబోతూ ఉండగా బైక్ ని సరిగ్గా వాడి పక్కన నిలిపాను.
“ఏంటి పబ్లిక్ లో అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉన్నావు ? “
“ఏయ్ , నీకు ఏంటి అమ్మాయిని చూడగానే హీరో అవుదాము అనుకున్నావా, మూసుకోని నీ దారిన నువ్వు పో , ఏయ్ నువ్వు డబ్బులు తీ” అంటూ చేతిని ఆ అమ్మాయి purse వైపు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే , బైక్ కి సైడ్ స్టాండ్ వేసి వాడి చేతిని ఎడం చేతిని పట్టుకొని వెనక్కు లాగుతూ కొద్దిగా ముందుకు వచ్చాను. ఇందాక ఆ అమ్మాయిని ఎక్కడో చూసాను అనుకొంటూ బైక్ ని స్లో చేయడం మంచిది అయ్యింది , తను కాంతీ భాయి , శివానీ అత్త మొన్నే వాళ్ళ ఇంటికి వెళ్లి బొమ్చేసి వచ్చాగా అందుకే గుర్తు.
“ఏంటి కాంతీ , ఏంటి వీడితో గొడవ”
“శివా , మీరా ఈ అడ్రస్స్ కి 50 మాట్లాడుకున్న ఇంటి నుంచి , కానీ ఈ అబ్బాయి 100 అడుగుతున్నాడు , ఎందుకు అంటే ఎదో ఎదో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి తోడూ డబ్బులు లాక్కోవడానికి చూస్తూ ఉన్నాడు”
“ఏంటి రా, వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడి కి 50 కుడా ఎక్కువే , మూసుకొని ఇచ్చింది తీసుకొని వెళ్ళు” అన్నాను తన చేతిని అలాగే గట్టిగా పట్టుకొని.
“రే రంగా, వీరు , వీడు ఎవడో మనతో గొడవకు వచ్చాడు , కొద్దిగా చూడండి” అంటూ గట్టిగా కేక వేశాడు వాడి కేకకు ఆ పక్కనే అటో స్టాండ్ లో నిలబడిన ఓ 5 మంది మా ఇద్దరి వైపు రాసాగారు.
“చెయ్యి వదిలి , మర్యాదగా ఓ 2౦౦ ఇచ్చి ఈ పిల్లను తీసుకొని వెళ్ళు , లేదంటే మా వాళ్ళు నీ కీళ్లు విరుస్తారు” అన్నాడు వంకరగా నవ్వుతు.
“శివా , వాళ్ళు 5 మంది ఉన్నారు , వాళ్లతో ఎందుకు గొడవ నేను డబ్బులు ఇచ్చేస్తా , వాడిని వదిలేయి” అంది purse లో చేయి పెడుతూ.
“నువ్వు ఆగు కాంతీ, ఇంత దాకా వచ్చాక ఇప్పుడు డబ్బులు ఇవ్వడం ఏంటి, వాళ్లను రానీ చూద్దాం” అన్నాను వాళ్లతో తలపడడానికి రెడీ అవుతూ.
అక్కడ ఎదో గొడవ జరుగుతూ ఉంది అని చుట్టూ పక్కల జనాలు కు తెలిసి నట్లు ఉంది , మెల్లగా అక్కడ గుమి కూడడానికి రెడీ అవుతూ ఉండగా , అటో వాడి ఫ్రెండ్స్ వచ్చారు, అందులో ముగ్గురు బాగా బలిష్టంగా ఉన్నారు , ఇద్దరు మాములుగా ఉన్నారు. వాళ్లలో ఒకడు కొద్దిగా వెనుకగా ఉన్నాడు , ఇద్దరు మాత్రం కొద్దిగా స్పీడ్ గా ఉన్నట్లు ఉన్నారు. వాళ్ళు ఇద్దరే ముందు ఉన్నారు. రాగానే
“ఏయ్ , మా వాడి చెయ్యి వదులు”
“మీ వాడు ఎం చేశాడో అడగరా “
“నువ్వు ముందు చెయ్యి వదులు భే” అంటూ అందులో ఒకడు నా మీదకు వచ్చాడు. పట్టుకున్న వాడి చెయ్యి వదల కుండా మీదకు వచ్చే వాడి ముఖం మీద ఎడం చేత్తో ఓ పంచ్ వదులుతూ , వాడి కాళ్ల మీద అదో ఫోర్సు తో కాల్తో కొట్టాను , సరిగ్గా నేను విసిరిన లెగ్ వాడి కొంకి లో పడింది , ఆ దెబ్బకు అలాగే కుసన బడ్డాడు. ఆ దెబ్బ చూసి రెండో వాడు “రేయి , నువ్వు ఐపోయావురా” అంటూ నా ముఖం మీదకు పంచ్ విసిరాడు.
మొదట వచ్చిన వాడు కింద పడగానే నా కాలు చెయ్యి అలెర్ట్ అయ్యాయి , ముఖం మీదకు వస్తున్న చేతిని ఇందాక పంచ్ ఇచ్చిన చేత్తో బ్లాక్ చేస్తూ , కాలిని పైకి లేపి వాడి మెడ మీద పడ్డది ఓ బలమైన కిక్ ఆ దెబ్బకు వాడు సౌండ్ చేయకుండా ఇందాక కింద పడ్డ వాడి పక్కన పడ్డాడు. నేను చెయ్యి పట్టుకొన్న వాడి చేతిని మాత్రం వదల లేదు.
ఈ లోపల మూడో వాడు కత్తి తీసి నా వైపు వస్తు ఉండగా , కాంతీ భాయి గట్టిగా “శివా , వాడి చేతిలో కత్తి ఉంది జాగ్రత్త” అని అంటూ ఉండగా వాడు కత్తిని నా చేతి వైపు దూశాడు, నేను తేరుకునే లోపల అది నా చేతి మీద గాటు పెట్టింది, గాయం చిన్నదే అయినా బ్లడ్ కార సాగింది.
అప్పటికే అక్కడికి వచ్చిన వారందరూ ఎం జరిగిందో తెలుసుకొని ఆ ఆటో డ్రైవర్లను చితక కొట్ట సాగారు.
“శివా , అయ్యో రక్తం కారుతుందే” అంటూ తన హ్యాండ్ బాగ్ లొంచి ఓ చేతి గుడ్డను తీసి నా చేతికి కట్టింది. ఇంక వాళ్ళ సంగతి జనాలు చూసు కొంటారు మీరు ఇంటికి పదండి. అంటూ నా చేతిని పట్టుకొని బైక్ దగ్గరకు తీసుకొని వచ్చింది, ఇంక అక్కడ ఉండడం అవసరం లేదు అనుకొంటూ , బైక్ మీద తను వెనుక కూచొగా “ముందు ఇంటికి పదండి , మీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలి” అంది.
అంతకు ముందే తన ఇంటికి దారి తెలియడం వాళ్ళ డైరెక్ట్ గా తన ఇంటి వైపు తిప్పాను బండిని. మేము ఇంటికి వెళ్లే సరికి ఇంటికి తాళం వేసి ఉంది, తను బండి దిగి గూట్లో ఉన్న డబ్బా కింద నుంచి కీ తీసి తలుపు తీసింది. నేను బండి ఆపి తన వెంట లోపలికి పోగా పైకి తీసుకొని వెళ్ళింది , అక్కడా తనకు చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసింది , ప్లాస్టర్ వేసింది కత్తి గీసుకున్న చోట.
“ఇదేం పెద్ద గాయం కాదులే , నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు.”
“నీకేం నువ్వు అలానే అంటావు , శివాని కి తెలిసి అది కూడా నా వలన నీకు దెబ్బ తగిలింది , నేను ఎం చేయకుండా నేను నిన్ను ఇంటికి పంపాను, ఇంక అంతే నా సంగతి, దానికి మీరు అంటే ఎంత ఇష్టమో, రోజుకు ఓ పది సార్లు అయినా మిమ్మల్ని తలుచుకొంటు ఉంటుంది, నువ్వు కుచోంటావా నేను కిందకు వెళ్లి టీ పెట్టుకొని వస్తా”
“ఇక్కడ నేను ఒక్కన్నే ఎం చేస్తా ,పద నేను కుడా వస్తా” అంటూ తను ముందు వెళుతూ ఉండగా తన వెనుక దిగ సాగాను..
కాంతీ భాయి కొద్దిగా బొద్దుగా ఉంటుంది , కానీ మిల్కీ తెలుపు, అన్నీ ఉండాల్సిన దాని కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి , తన పిర్రలు కొద్దిగా విచ్చుకొని , ఫుల్ గా గాలి కొట్టిన బంతుల్లా ఉంటాయి. వాటిని చూస్తూ ఉండగా నా ఫ్యాంట్ టైట్ కా సాగింది.
తన వెంట నేను కుడా కిచెన్ లోకి వెళ్లాను , “ఇక్కడ కుచోండి” అంటూ కిచెన్ గట్టు మీద ప్లేస్ ఉంటే అక్కడ కుచోమని ప్లేస్ చూపించి తను టీ రెడీ చేస్తూ తన కాలేజీ గురించి తన నాన్న గురించి , వాళ్ళ అన్న గురించి చెప్ప సాగింది. మద్య మధ్యలో తను నా కాళ్ల మద్య చూడడం నా కంట కనపడ కూడదు అనుకొంటూ నే కనపడింది.
తను టీ పెట్టిన తరువాత ఓ కప్పు నా చేతికి ఇచ్చి ఇంకో కప్పు తను తీసుకొని నా వెనుక రాసాగింది. సరిగ్గా డోర్ దగ్గరకు వెళ్లి హాల్ లోనికి వెళ్దాం అనుకొంటూ ఉండగా తను ఎదో అడిగింది మెల్లగా , అది నాకు వినబడక పోగా “ఏంటి” అంటూ నిలబడి వెనక్కు తిరిగాను.
నా వెనుకే ఉంది ,కానీ తను నా వైపు చూడకుండా ఎదో ఆలోచిస్తూ వస్తు ఉంది , నేను ఎప్పుడైతే నిలబడి పోయా నో తను నాకు గుద్దుకుంది, తన చేతిలోని వేడి వేడి టీ కప్పు తన మీద ఒలికింది. తను చీరలో ఉంది , అది సరిగ్గా తన రొమ్ముల మద్య ఒలికింది , కొద్దిగా వేడిగా ఉంది , ఆ వేడికి తన గట్టిగా అరుస్తూ తన వంటి మీద ఉన్న చీరను లాగేసింది. నా చేతిలోని టీని పక్కన పెట్టి “జాగ్రత్త” అంటూ తన దగ్గరి కి వెళ్లాను హెల్ప్ చేద్దాం అని.
“శివా , మంట గా ఉంది , ఏదైనా చెయ్యి” అంది జాకెట్ హుక్స్ తీస్తూ.
“ఇంట్లో తేనే ఉందా”
“ఇదిగో అక్కడ ఆ గూట్లో ఉంది , తీసుకో” అంటూ తన జాకెట్ తీస్తూ తేనే ఉన్న కప్ బోర్డు వైపు చూపించింది.
అటువైపు వెళ్లి , తీనే తీసుకొని తన దగ్గరి కి వచ్చాను.
“హాల్ లోకి పద” అంటూ తనని హాల్ తీసుకొని వచ్చి సోఫాలో కుచో పెట్టాను అప్పటికే తన జాకెట్ హుక్స్ తీసేసింది , లోపల నల్లని బ్రా లొంచి తన రొమ్ములు బయటికి దూకుదాము అన్నట్లు ఉబికి ఉన్నాయి. వేడి టీ పడ్డం వల్ల తెల్ల గా ఉన్నవి కొద్దిగా ఎరుపు రంగు లోకి తిరిగాయి. తన ఉన్న స్థితి తనకు గుర్తు వచ్చినట్లు ఉంది , కిందకు జారిన పైట కొంగును తన రొమ్ముల మీద కు లాక్కొంది.
“వెంటనే తేనే పూసుకో బొబ్బలు రాకుండా ఉంటాయి”
“చేతి మీద కుడా పడింది ,ఎలా రాసుకొను” అంది చేతి మీద పడ్డ టీని చూపిస్తూ.
“నువ్వు ఎం అనుకోను అంటే, నేను రాస్తాను” అన్నాను
“అనుకున్న , అనుకోక పోయినా , నువ్వే రాయాలి తప్పదు, నేను పైట వేసుకొని ఉంటాను నువ్వు అటు తిరిగి నీ చేతితో రాయి.” అంది తన పైట కొద్దిగా పైకి జరుపుతూ
వెళ్ళను తేనే సీసాలో ముంచి చేతిని తన వైపుకు పెట్టాను ఇటు తిరిగి ” కొద్దిగా ముందుకు పెట్టు” అంది.
చేతిని ఇంకొద్దిగా ముందుకు జరిపాను , మెత్తని తన రొమ్ములు వేళ్ళకు తగిలాయి వాటి స్పర్శకు కింద నా ప్యాంట్లో చిన్నోడు రెడీ అవుతూ ఉండగా , “ఇంకొద్దిగా పైకి జరుపు” అంది నా చేయి తన రొమ్ములు మీదకు పూర్తిగా వచ్చేట్లు.
నా చేతిని ఇంకొద్దిగా పైకి జరిపే సరికి నా వేళ్ళు తన రొమ్ములు మీదకు చేరుకొన్నాయి. నేను ఇటువైపు తిరగడం వళ్ళ నా చేతిని కొద్దిగా పైకి జరిపాను, నా చేతి వేళ్ళు తన జాకెట్ మీదకు జరిగాయి అది చూసి
“శివా , నువ్వు ఇటు తిరుగు పరవా లేదులే ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాము, లేదంటే నువ్వు నా జాకెట్ మొత్తం తేనే రాసేట్లు ఉన్నావు” అంది.
“మరేం పరవా లేదుగా”
“మనం చిన్న పిల్లలం కాదులే , ఇటు తిరిగి రాయి” అంది కొద్దిగా సిగ్గు పడుతూ.
అటు తిరిగి తన రొమ్ములు జాకెట్ మీద ఉన్న చేతి వెళ్ళను తన రొమ్ములు మీదకు జరిపాను, పలుచని దుప్పట్టా తన రొమ్ములు మీద కప్పుకొని ఉంది , బ్రా మీద ఉబ్బిన రొమ్ములు మీద మాత్రమే నేను రాయగలను , కానీ బ్రా లోపల కొద్దిగా tea వొలికి నట్లు ఉంది, కనబడుతున్న రొమ్ములు మీద రాసి, “కొద్ధి సేపు ఉండు నొప్పి తగ్గుతుంది” అన్నాను.
“పైన రాసావు , కానీ లోపల కూడా నొప్పిగా ఉంది” అంది తన braa వైపు కళ్ళతో చూపుతూ.
“పోనీ అది కూడా తీస్తారా , అక్కడ కూడా రాస్తాను,మీకు ఇబ్బంది లేకపోతె” అన్నాను.
నా మాటకు సమాధానం చెప్పకుండా చేతులతో తన బ్రా హుక్స్ విప్పింది. టైట్ గా తాళ్లతో కట్టేసిన లేగ దూడలను వదిలేస్తే అవి ఎలా ఎగురుతూ పరిగెత్తుతాయో అలా తన బ్రా హుక్స్ తీయగానే , తాళ్లను వదిలేసినా లేగ దూడల్లా తన ముందు వేలాడ సాగాయి, నల్లని తన ముచ్చికలు నా చేతి వేళ్ళకు గట్టిగా బిరుసు ఎక్కుతూ ఉండగా బాగా బలిసిన చింతపిక్కలు తన రొమ్ముల మీద అతికించి నట్లు కనబడుతూ ఉండగా, నా ప్యాంట్ ముందు భాగం ఇంకొద్దిగా టైట్ అవ్వ సాగింది.
“చూసింది అయిపోతే , తేనే రాయండి” అంది నా వైపు చూస్తూ.
“సారీ , అందంగా కనబడుతూ ఉంటె , చూపులను కంట్రోల్ చేయలేక పోయాను” అన్నాను సిగ్గు పడుతూ ఉన్నట్లు.
“అదేదో మొదటి సారి చూసినట్లు ఫీల్ అవుతున్నారు”
“ఈ సైజులు మొదటి సారి లెండి” అన్నాను
“అంటే ఇంతకూ ముందు అనుభవం ఉంది అన్న మాట”
“మీతో ఏది మాట్లాడినా ఇబ్బందే ,ఎదో ఒకటో , రెండో చూసాము లెండి”
“అయితే , మా వాళ్ళు అనుకున్నంత మంచి అబ్బాయివి ఎం కాదు”
“అలా ఎం కాదు లెండి” అంటూ చేతి వెళ్ళాను తన రొమ్ముల మీదకు జరుపుతూ తన ముచ్చికల మీద కొద్దిగా రాయ సాగాను.
అప్పటికే నా చేతి స్పర్శకు తన ముచ్చికలు బిరుసు ఎక్కుతూ ఉన్నవి , నా చేతి వేళ్ళు ఆ బిరుసెక్కిన ముచ్చికల మీదకు జరగ గానే , తన నోటిలొంచి “హ్మ్ , హ్మ్ శివా” అంటూ సన్నని ములుగు బయటకు వచ్చింది.
తన రొమ్ముల మీద మంట తగ్గాలి అన్నట్లు నా నోటితో తన రొమ్ముల మీద ఊదాను , చేతి వేళ్ళు , పెదాల లొంచి వచ్చే వేడి గాలి కి తన రొమ్ములు పూర్తిగా బిరుసెక్కాయి , కింద తన తొడల మధ్య తడి దేరినట్లు ఉంది , తన కాళ్ళు రెండు ఒక దాని మీద ఒకటి వేసుకొంటూ తన పూకు పెదాల తీటను అణుచుకో సాగింది.
ఇంకొద్దిగా తన దగ్గరకు జరిగి పెదాలతో తన రొమ్ముల మీద గాలిని ఉదుదాం అనుకొంటూ కొద్దిగా తన దగ్గరికి జరిగాను. నాకు ఇబ్బంది లేకుండా తన రెండు చేతులు తన ముందు వైపుకు పెట్టుకొని ఉంది , నేను ముందుకు జరిగినప్పుడు , ప్యాంట్లో లేచి నిగడ తన్నిన నా మొడ్డ సరిగ్గా తన చేతిలో పడింది గట్టిగా.
తన చేతి స్పర్శకు అసంకల్పితంగా ముందుకు జరిగాను , అప్పటికే నా పెదాలు తన రొమ్ముల మీద గాలిని ఊదుతూ ఉన్నాయి నేను ముందుకు జరగడం వాళ్ళ సరిగ్గా నా పెదాలు మద్యకు నిక్క పొడుచుకొన్న తన ఎడం సన్ను ముచ్చిక దూరింది , నా నోట్లోకి తడి , తన రొమ్ముల మీద వేడిని తగ్గించిందో లేదా , తన లోని కోరికను ఎక్కువ చేసిందో తెలీదు గానీ తన చేతులు నా తలా మీదకు ఆటోమేటిక్ గా చేరుకొని నా తలను తన రొమ్ముల కేసి నొక్కు కొంటూ సన్నగా మూలగ సాగింది.
నా నోట్లోకి తడి , తన రొమ్ముల మీద వేడిని తగ్గించిందో లేదా , తన లోని కోరికను ఎక్కువ చేసిందో తెలీదు గానీ తన చేతులు నా తల మీదకు ఆటోమేటిక్ గా చేరుకొని నా తలను తన రొమ్ముల కేసి నొక్కు కొంటూ సన్నగా మూలగ సాగింది.
307ic
**మరిన్ని కథలు చదవండి**:
మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]
**మమ్మల్ని ఫాలో చేయండి**:
**మమ్మల్ని ఫాలో చేయండి**:
కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్స్టోరీస్

మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,
**స్టోరీ షేర్ చేయండి**
**స్టోరీ షేర్ చేయండి**