Srungara Kathamaalika

Srungara Kathamaalika 248: Bujjithalli Katha | Telugu Romantic Stories

Srungara Kathamaalika 248: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero 

చెల్లెమ్మ – దేవత కలిసి ముందు పెద్దవాళ్లకు వడ్డించారు .
నలుగురూ లేచి మరొక చెట్టుకిందకు చేరారు .
మావయ్య గారూ – అంకుల్ …….. ? .
అంకుల్ : కొత్తగా పెళ్ళైన వారికి చిలిపికోరికలు ఉంటాయి . వాటిని మేము చూస్తే మేము టెంప్ట్ అయిపోతాము – ఈ వయసులో తట్టుకోవడం కష్టం బాబూ ……. మీరు సరదాగా ఎంజాయ్ చెయ్యండి మేమెందుకు పానకంలో పుడకల్లా అంటూ నవ్వుకుంటూ వెళ్లారు .
అమ్మమ్మలూ …… నేనుకూడా ఎందుకు పానకంలో బుజ్జి పుడకలా అంటూ కృష్ణ ఒడిలో కూర్చున్న బుజ్జితల్లి లేచింది .
బుజ్జిదేవతా ……. అంటూ అమాంతం ఎత్తుకుని గుండెలపై ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నాను .
చెల్లెమ్మ : ఇంకేమైనా ఉందా ……. మీ డాడీ కూడా నీతోపాటు వెళ్ళిపోతాడు , నీ బుజ్జిచేతితో తినిపిస్తేనే కదా మీ డాడీ తినేది .

Wow అరిటాకులో భోజనం loved it , చెల్లెమ్మా ……. ఒక అరటి ఆకులోనే వడ్డించు …….
వెంటనే కృష్ణ కూడా చెల్లెమ్మ అరిటాకును ప్రక్కన ఉంచేశాడు .
చెల్లెమ్మ : అన్నయ్య చెబితేనే కానీ శ్రీవారికి చిలిపి ఆలోచన తట్టలేదన్నమాట అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
ఒక్కొక్క అరిటాకులో పెళ్లి భోజనంలా బోలెడన్ని శాకాహార కూరలను వడ్డించారు . Wow చెల్లెమ్మా …… ఇన్ని వంటలే ……
చెల్లెమ్మ : శోభనపు గదిలోకి ఎంటర్ అయ్యి ఎక్సిట్ అయ్యి వచ్చేలోపు బుజ్జిదేవత మా అన్నయ్య – మా వదిన – నా ముద్దుల శ్రీవారికోసం అమ్మ ….. ఇష్టంగా వండారు.
అంటీకి గట్టిగా థాంక్యూ చెప్పాము . 

శ్రీమతిగారూ ……. తినిపించండి – బాగా ఆకలివేస్తోంది – పైగా ఇన్ని వంటలు చూస్తుంటే ఆగలేకపోతున్నాను .
కృష్ణ : కృష్ణా …… నాకు కూడా తినిపించవా ? .
దేవత : మీరే …… మీ బుజ్జిదేవతకు – నాకు తినిపిస్తారనుకున్నాను .
కత్తిపోటు వలన కుట్లు కట్లు కట్టించుకున్నాను ఎలా తినిపించగలను చెప్పు ……. – నువ్వైనా చెప్పు బుజ్జిదేవతా ……
బుజ్జిదేవత ఏమీ మాట్లాడకుండా నవ్వుతోంది .
దేవత : బుజ్జిదేవతగారూ …… ఒక్కసారి చెవులు మూసుకోండి – గుడ్ అంటూ బుజ్జి పెదాలపై ముద్దుపెట్టి , కొద్దిసేపటి ముందువరకూ బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ శృంగార వీరత్వం చూయించి ఇప్పుడేమో నొప్పివేస్తుంది తినిపించమంటారా ….. ? అంటూ భుజంపై కొరికేసింది .
స్స్స్ ……..
చెల్లెమ్మ కూడా దేవతలానే కృష్ణవైపు చూస్తోంది .
బుజ్జితల్లీ …… ఆకలి ఆకలి …… , అంతే దేవత …… నాకు – బుజ్జితల్లికి , చెల్లెమ్మ …… కృష్ణ – బుజ్జితల్లికి ప్రేమతో తినిపించారు .
మ్మ్మ్ మ్మ్మ్ …… శ్రీమతిగారూ …….. ముద్ద ok మరి ముద్దులు ? .
చిలిపినవ్వులతో ముద్దలతోపాటు ముద్దులుపెడుతూ తినిపించారు .
దేవత : మీ ముద్దులు మాత్రం మీ బుజ్జిదేవతకు మాత్రమేనా …… ? .
చీకటిపడనీ శ్రీమతిగారూ ……. ఒక్కసారి గదిలోకివెళ్లాక …….
దేవత : Ok ok ok అర్థమైంది అర్థమైంది అంటూ అందమైన సిగ్గుతో తినిపించింది .
కృష్ణ : నేనుకూడా శ్రీమతీ అంటూ చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టాడు .
చెల్లెమ్మ : లవ్ యు శ్రీవారూ ……. , బుజ్జిదేవతా …… తోట చాలా బాగుంది – ఇక్కడొక పూరిగుడిసె అందులో సకల సౌకర్యాలు ……. వీకెండ్స్ ఇక్కడే స్టే చెయ్యాలని ఉంది .
కృష్ణవైపు కన్నుకొట్టాను .
కృష్ణ : డన్ శ్రీమతీ …….. నెక్స్ట్ వీకెండ్ మనం ఇక్కడే పగలు రాత్రి స్టే చెయ్యబోతున్నాము .
చెల్లెమ్మ : ఒక్క వారంలో ఎలా రెడీ అవుతుంది .
కృష్ణవైపు కన్నుకొట్టాను .
కృష్ణ : శ్రీమతి కోరిక కోరడమూ తీర్చకపోవడమూనా ఒక్కరోజులో …….రెడీ చేయించనూ ……. , థాంక్యూ బావగారూ అంటూ పెదాలను కదిల్చాడు .
Wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కృష్ణా ……. , శ్రీమతిగారూ ……. తమరికి ఏమైనా అలాంటి అందమైన కోరికలు ఉంటే చెప్పండి – నో నో నో వద్దులే దేవత మనసులో ఏముందో తెలుసుకుని కోరిక తీర్చడంలో ఉండే కిక్కు ……. అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను . చెల్లెమ్మా …… మీవదిన తొలి కోరిక కూడా ఇదే అట – కృష్ణా …… వీకెండ్ లోపు రెండు పూరిగుడిసెలు విత్ సకల సౌకర్యాలు ……..
కృష్ణ : అలాగే బావగారూ అంటూ హైఫై కొట్టాడు .
దేవత : లవ్ యు లవ్ యు sooooo మచ్ శ్రీవారూ …….
బుజ్జిదేవత : డాడీ …… ముందు నన్ను కాలేజ్లో చేర్చాలి గుర్తుందికదా ……..
గుర్తుంది తల్లీ ……. రేపే వద్దు వద్దు వారం తరువాత వద్దు వద్దు నెల తరువాత వద్దు వద్దు ……..
దేవత : సంవత్సరం తరువాత వద్దు వద్దు ……. ఇంకా చెప్పండి , కాలేజ్ కు పంపించకుండా మీ గుండెలపైననే ఉంచుకోండి .
బుజ్జిదేవతా ……. నువ్వు కాలేజ్ కు వెళితే , ఈ డాడీ …… 
బుజ్జిదేవత : అయితే వద్దులే డాడీ …… అంటూ ముద్దులుపెడుతోంది .
దేవత : సరిపోయారు తండ్రీకూతుళ్ళు …….
మా బుజ్జిదేవత కాలేజ్ లైఫ్ – కాలేజ్ లైఫ్ – ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాలికదా …… , మన ఊరిలోని కాలేజ్లో జాయిన్ అవుతావా …… ? .
బుజ్జిదేవత : హమ్మయ్యా ……. సిటీలోని ఇంటర్నేషనల్ కాలేజ్లో జాయిన్ చేస్తారని ఒకటే టెన్షన్ – ఇక్కడే అయితే డాడీని చూడాలనిపించగానే పరుగున వచ్చేస్తాను .
ఎందుకు బుజ్జితల్లీ …… నేనుకూడా రోజూ నీతోపాటు కాలేజ్ బ్యాగ్ వేసుకుని కాలేజ్ కు వచ్చేస్తాను .
చెల్లెమ్మ : నేను ……. మీ ఇద్దరి క్లాస్ కు టీచర్ గా వస్తాను .
బుజ్జిదేవత : యాహూ ……. లవ్ యు డాడీ – లవ్ యు అత్తయ్యా అంటూ ఆనందిస్తూ తింటోంది .
మా ఆనందాలను చూస్తూ దేవత ఆనందబాస్పాలతో ప్రాణంలా తినిపించి మురిసిపోతోంది .

బుజ్జితల్లి : డాడీ ……. లంచ్ అయిపోయింది నెక్స్ట్ సర్ప్రైజే కదా …….
Ok …….
సర్ప్రైజ్ లో మేమూ జాయిన్ అవ్వవచ్చా బుజ్జితల్లీ బుజ్జితల్లీ ……. అంటూ దేవత ఫ్రెండ్స్ – కృష్ణ ఫ్రెండ్స్ ……. వచ్చారు .
బుజ్జితల్లి : డబల్ ok …….
దేవత ఫ్రెండ్స్ : మేమేకాదు బుజ్జితల్లీ ……. , మీ డాడీ చలిజ్వరంతో నిన్న రాత్రంతా సఫర్ అయ్యారు కదా ఎలా ఉన్నారో పలకరించడానికి ఊరుఊరంతా కదిలివస్తోంది , మీ డాడీ సేఫ్ అని తెలిసేంతవరకూ ఊరంతా కంగారుపడింది – ఆలోచించుకుని చెప్పు ……..
బుజ్జిదేవత : డాడీ …… ? .
నా బుజ్జిదేవత ఎలా అంటే అలా ……. అంటూ మొబైల్ తీసి కేక్స్ ఆర్డర్ చేసాను, అయినా రాత్రి మీ మమ్మీ ఇచ్చిన సెక్సీ ట్రీట్మెంట్ కు చలిజ్వరం ఎప్పుడో హుష్ కాకి అయిపోయింది కదా ……
దేవత : ష్ ష్ ష్ శ్రీవారూ అంటూ సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది .
బుజ్జిదేవత : Ok …….
దేవత : లవ్ యు బుజ్జితల్లీ ……. అంటూ ముద్దులుపెట్టారు . బుజ్జితల్లీ …… ఊళ్ళోవాళ్ళంతా ఎలా వస్తున్నారో తెలుసా ….. ? , పెళ్లిలో మనం ఇచ్చిన పట్టుచీరలు కట్టుకునివస్తున్నారు .
చెల్లెమ్మ – దేవత పెదాలపై అందమైన నవ్వులు ……..
గాడెస్ ……. డబల్ సెలెబ్రేషన్స్ అన్నమాట …….. 
దేవత ఆనందిస్తూనే కంగారుపడటం చూసి ఆన్లైన్ కేక్ ఆర్డర్స్ చూయించాను .
లవ్ యు శ్రీవారూ అంటూ బుజ్జితల్లిని నానుండి లాగి చెల్లెమ్మకు అందించి నన్ను ఏకమయ్యేలా హతుక్కుపోయింది .

దేవతను ఎత్తుకునే సిస్టర్స్ – తమ్ముళ్లూ ……. సెలెబ్రేషన్ కోసం ఏర్పాట్లుచేయ్యాలి అన్నాను .
రెడీ అన్నయ్యా ……..
గాడెస్ ….. ? .
చెల్లెమ్మ : మేముకూడా అన్నయ్యా …….
సర్ప్రైజ్ మీఇద్దరికీ కాబట్టి , జరగబోవు మ్యాజిక్ ను వీక్షించి ఎంజాయ్ చెయ్యండి మేంఉన్నాము కదా – లవ్ టు అంటూ కేక్ కట్టింగ్ కోసం ఎత్తుగా ఏర్పాట్లుచేసాము . దేవత సిస్టర్స్ తోపాటువెళ్లి కారులోని కేక్ బాక్సస్ తీసుకొచ్చి ఉంచి ఓపెన్ చేసాము.

ఒక కేక్ పై ” HAPPY MARRIED LIFE ….. FROM బుజ్జితల్లి & చెల్లెమ్మ ” 
రెండవ కేక్ బిగ్గెస్ట్ కేక్ పై ” HAPPY MARRIED LIFE …… FROM బుజ్జితల్లి & వదిన & అన్నయ్య ” 
చెల్లెమ్మ ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు SOOOOO మచ్ అన్నయ్యా – వదినా అంటూ బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తూ దేవత గుండెలపైకి చేరింది .
థాంక్యూ బావగారూ – అక్కయ్యా – బుజ్జితల్లీ ……. అంటూ కృష్ణ .
WAIT WAIT మరొక బుజ్జి కేక్ ఉంది అంటూ బాక్స్ ఓపెన్ చేసాను – ” LOVE YOU బుజ్జిదేవత …… FROM అత్తయ్య & డాడీ ” . 
దేవత : మరి నా పేరు …….
నేను – చెల్లెమ్మ – మన బుజ్జితల్లి అంతే ……. , బుజ్జిదేవత వల్లనే కదా నాకు ….. నా దేవత అమృతం ……
దేవత : ష్ ష్ ష్ ……. అంటూ గుండెలపైకొడుతోంది .
వందల చప్పట్లు వినిపించడంతో చూస్తే ఊరంతా సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
దేవత సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకుంది . 

ఊరిజనం పంపగా సర్పంచ్ గారు వచ్చి , బాబూ మహేష్ ….. ఇప్పుడెలా ఉంది అని అడిగారు .
సర్పంచ్ గారూ …… మీ ప్రేమాభిమానాలు ఉండగా నాకేమవుతుంది , అలా జరగడం వల్లనే కదా నా దేవత నాకు భార్యగా లభించింది అంటూ అందరి సమక్షంలో దేవత నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి బుజ్జిదేవతను ఎత్తుకున్నాను .
అంతే చప్పట్లు – కేకలతో దద్దరిల్లిపోయింది .
దేవత అయితే ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా నావైపు చూస్తోంది .
వదినా అంటూ చెల్లెమ్మ …… దేవతను చుట్టేసింది .

మావయ్యా – అంకుల్ వాళ్ళను పిలిచి , చెల్లెమ్మా – బావా ……. కట్ చెయ్యండి అన్నాను .
చెల్లెమ్మ : మొదట బుజ్జి కేక్ ను బుజ్జిదేవత కట్ చెయ్యడం ఆ తరువాత మా అన్నయ్య – వదినలు కలిసి కేక్ కట్ చెయ్యడం కనులారా తిలకించాలి .
నో నో నో ……. నీ కోరిక ప్రకారం మొదట బుజ్జిదేవత ok – ఆ తరువాత మాత్రం మీరు …….
చెల్లెమ్మ : నో నో నో …… ముందు దేవుడు – దేవత ……
దేవత : ఇలా అయితే కేక్ కట్ చేసినట్లే – పిల్లలు కూడా ఉన్నారు ఆలస్యం చెయ్యకుండా రెండు కేక్స్ ఒకేసారి కట్ చేద్దాము .
లవ్ యు – లవ్ యు గాడెస్ – వదినా అంటూ అన్నాచెల్లెళ్ళం ఇద్దరమూ దేవత చెరొకబుగ్గపై ముద్దుపెట్టాము . ఎంతైనా దేవత కదా …….

దేవత : బుజ్జితల్లితో ……. మీరు – చెల్లి కట్ చేయించండి .
గాడెస్ …… నా …..
దేవత : తెలుసు తెలుసు ……. మీ మనసులోని మాటనే చెప్పాను కదూ – ఎలాగో మీరిద్దరే కట్ చేయిస్తారు నాకు తెలుసు – ముందుగా నేనే చెబితే నాకు కొద్దిగా గౌరవం అయినా ఉంటుంది , లవ్ యు శ్రీవారూ …… మీరు ఏమిచేసినా లోక కళ్యాణం కోసమని ఈ శ్రీమతికి తెలియదా ఏమిటి .
లవ్ యు లవ్ యు sooooo మచ్ గాడెస్ ……. అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , బుజ్జితల్లిని ……. చెల్లెమ్మకు అందించాను .
చెల్లెమ్మ : ఒక చేతితో బుజ్జితల్లిని ఎత్తుకునే మరొకచేతితో దేవత చేతిని పట్టుకుని కేక్ దగ్గరికి పిలుచుకునివచ్చి బుజ్జితల్లితో కట్ చేయించింది . బుజ్జితల్లి కేక్ పీస్ అందుకుని రెండుగా చేసి డాడీ – అత్తయ్యా …… అంటూ ఇద్దరికీ ఒకేసారి తినిపించింది .
నేను – చెల్లెమ్మ సైగలుచేసుకుని దేవత – కృష్ణకు నోటిద్వారా తినిపించి , బుజ్జితల్లికి చేతులతో ఒకేసారి తినిపించాము .
బుజ్జితల్లి : లవ్ యు డాడీ – లవ్ యు అత్తయ్యా ……. అంటూ ముద్దులుపెట్టి కిందకుదిగి , మావయ్య – అంకుల్ వాళ్లకు ఇచ్చి , బుజ్జి కేక్ మొత్తాన్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్లి పంచింది .

మన ఊరి దేవుడిలానే కీర్తీ తల్లి ……. కీర్తి కీర్తి మహేష్ మహేష్ అంటూ నినాదాలతో దద్దరిల్లిపోయింది .
బుజ్జిదేవత : డాడీ – అత్తయ్యా …… ఇప్పుడు మీరు ఒకేసారి కోసి మీ ప్రాణమైన వారికి తినిపించండి .
దేవత : నువ్వు అక్కడ ఉంటే ఎవరికి తినిపిస్తారే ……..
Ok ok ఫ్రెండ్స్ – అక్కయ్యలూ …… ఇప్పుడే వస్తాను , వచ్చేటప్పుడు పెద్ద కేక్ మొత్తం తీసుకొచ్చేస్తాను అంటూ గుసగుసలాడి పిల్లలతోపాటు నవ్వుకుని వచ్చింది.

చెల్లీ – బావా ……. HAPPY MARRIED LIFE ……
అన్నయ్యా – వదినా ……. HAPPY MARRIED LIFE …… అంటూ కేక్ కోసి నలుగురమూ ఒకేసారి బుజ్జితల్లికి తినిపించాము .
బుజ్జిదేవత ఆనందాలకు అవధులులేనట్లు లవ్ యు డాడీ – అత్తయ్యా ……. అంటూ నా గుండెలపైకి చేరింది .
మహేష్ మహేష్ మహేష్ …….. నినాదాలు ఆగడం లేదు .
మా ప్రాణం బుజ్జిదేవతా నువ్వు …… నీ ఫ్రెండ్స్ – ఆక్కయ్యలు- అన్నయ్యలకు మాటిచ్చావు కదా మొత్తం కేక్ తీసుకొస్తాను అని , మేము నలుగురం పట్టుకుంటాము నువ్వు అందివ్వు అంటూ కేక్ ను తీసుకెళ్లాము .
ఫ్రెండ్స్ – అక్కయ్యలూ ……. అంటూ రెండుచేతుల నిండా ఇచ్చి తినండి అంటోంది నా బుజ్జితల్లి .
థాంక్యూ కీర్తీ థాంక్యూ కీర్తీ …… అంటున్న ప్రతీసారీ డాడీ – అత్తయ్యా వొంగండి అంటూ మా బుగ్గలపై ముద్దులుపెడుతోంది .

అంతలో కేక్స్ డెలివరీ వెహికల్స్ వచ్చాయి . 
బుజ్జితల్లీ …… ఆ వెహికల్స్ నిండా కేక్స్ ఉన్నాయి , నీ ఫ్రెండ్స్ – అక్కయ్యలకు – అంటీవాళ్లకు ఇవ్వు …….
బుజ్జిదేవత : లవ్ యు డాడీ అంటూ ముద్దుపెట్టి , ఫ్రెండ్స్ …… అందరికీ ఇద్దాము రండి అంటూ వెళ్లి బాక్సస్ పంచారు . 
ఊరిజనమంతా కేక్స్ అందుకుని బుజ్జితల్లిని దీవించి , నాకు థాంక్స్ చెప్పి సంతోషంతో పిల్లలతోపాటు వెళ్లిపోయారు . చివరగా ఓకేఒక్కరు మిగిలారు .

అంకుల్ అంకుల్ ……. అంటూ బుజ్జితల్లి వెళ్లి కేక్ బాక్స్ అందించింది . అంకుల్ ….. మీరెవరు ఎప్పుడూ చూడనేలేదు .
బుజ్జితల్లీ ……. మా బాస్ చైర్మన్ ……. అంటూ షాక్ లో ఉండిపోయాను .
బుజ్జితల్లి : అమెరికా కాల్ బాస్ అన్నమాట – Hi అంకుల్ ……..
చైర్మన్ కం ఫ్రెండ్ : Hi కీర్తీ తల్లీ ……. 
బుజ్జితల్లి : అంకుల్ …… నా పేరు మీకెలా తెలుసు ? .
చైర్మన్ : మీ డాడీ హృదయమంతా ఉన్నది నువ్వే కదా కీర్తీ …….
చైర్మన్ సర్ …….. sorry .
చైర్మన్ : నో నో నో dont be మహేష్ dont be ……. గ్రామానికే దేవుడయ్యావు – గ్రామంలోకి అడుగుపెట్టి పూర్తిగా తెలుసుకున్న తరువాత నువ్వు గ్రామం వదిలి మాతోపాటు బెంగళూరు రావడం కష్టమే కానీ ..

254  c

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు

  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik


**స్టోరీ షేర్ చేయండి**

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button