MEDIUM LENGTH STORIESvunnadi okkate zindagi
Trending

Telugu Boothu Kathalu | Vunnadhi Okate Zindagi 71 | ఉన్నది ఒక్కటే జిందగీ – 71

Telugu Boothu Kathalu | Vunnadhi Okate Zindagi 71 | ఉన్నది ఒక్కటే జిందగీ - 71

Telugu Boothu Kathalu | Vunnadhi Okate Zindagi 71 | ఉన్నది ఒక్కటే జిందగీ – 71

శృంగార మధనం-సంపుటి 2

telugu boothu kathalu

telugu boothu kathalu

బయలుదేరుతుంటే జానకీ కూడా మాకు తోడయ్యింది నేనూ వస్తాను అంటూ,సరే ఎందుకైనా మంచిది అనుకొని నలుగురమూ బయలుదేరాము..

గుడి కాసింత దగ్గరే కాబట్టి కాలినడకనే ప్రయాణం అయ్యాము,ఊరు దాటాక మంజులా మాట్లాడుతూ ఏరా వరూధిని తో సవాసం భలే వున్నింది అంట నిజమేనా??

నీకెవరు చెప్పారే మంజూ??

ఇదిగో జానకీ నే మొత్తం చెప్పింది లే అంటూ జానకీ వైపు వేలు చూపించింది.

మీరు భలేవారే ఆంటీ నన్ను ఇరికించారు అంటూ నా వైపు చూస్తూ సన్నగా నవ్వింది.

నేనూ స్మైల్ ఇస్తూ,నీకు తెలిసిందే కదే మళ్లీ అడగడం ఎందుకు అన్నాను మంజూ తో.

సరిలేవోయ్,ఇంతకీ ప్రవీణ కి ఏమి గిఫ్ట్ ఇస్తున్నావ్ తన పుట్టినరోజు కి??

ఏమీ అనుకోలేదే సడెన్ గా చెప్పారు,ఏంటి ప్రవీణ మేడం ఏమి కావాలి గిఫ్ట్?

సిగ్గు పడుతూ,ఏమి ఇస్తావ్ సంజయ్ అంది.

ఏమి కావాలో చెప్తే ఇస్తాను మరి..

ఆహా,అడిగితే ఏమైనా ఇస్తావా ఏంది??

మాట ఇచ్చాను గా అడిగి చూడు ఇస్తానో లేదో..

హ్మ్మ్ అడుగుతాలే బాబూ ముందు గుడి లో పూజ అవ్వనీ తర్వాత తీరిగ్గా అడుక్కోవచ్చు,ఇంతకీ జానకీ కి నీ లీలలు అన్నీ చూపించడం అవసరం అంటావా??

హబ్బా నేనేమీ కావాలని చేస్తున్నానా ఏంటి??ఏదో అలా జరిగిపోతోంది అంతే.

అమ్మాయ్ జానకీ ఎందుకైనా మంచిది వీడికి కాస్తా దూరంగా ఉండు అంది ప్రవీణ.

భలేవారే ఆంటీ,తను చాలా మంచోడులే నాకు ఆ బెంగ లేదు అంది జానకీ నవ్వేస్తూ.

హ్మ్మ్మ్ అనుకున్నాలే, నువ్వు కూడా మనోడి మాయలో పడిపోయావు,ఎవ్వరైనా ఇట్లే వీడికి పడిపోతారు అదేంటో అంటూ నన్ను వాలుగా చూసి గాల్లోనే కసి బాణాలు వదిలింది..

నిజానికి తన చూపులు యమా రసవత్తరంగా అనిపించాయి ఆ క్షణం,అంతకుముందు నాకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకునే ప్రవీణ ఈరోజు మాత్రం చాలా తేడాగా బిహేవ్ చేయడం చూస్తుంటే ఎందుకో అనుమానం కలుగుతోంది.
మంజూ ఏంటి విషయం ఈరోజు ప్రవీణ మేడం తెగ ఊపుతో ఉన్నట్లుంది అన్నాను.

హో కనిపెట్టేసావా??అదీ నిన్నటితో తనకి ఉన్న శాప ప్రభావం మొత్తం తొలగిపోయింది ఎప్పుడైతే నువ్వు వరూధిని దగ్గరికి వెళ్ళొచ్చావో అప్పుడే.

అదేంటే ఆశ్చర్యం గా ప్రవీణ కి శాపం తొలగిపోవడం?నేను వరూధిని దగ్గరికి వెళ్తే ఈమె శాపానికి విమోచనం కలగడం ఏంటి???

హ్మ్మ్మ్ అదా నీ డౌట్?ఏమీలేదు వరూధిని జన్మ నక్షత్రం, ప్రవీణ జన్మ నక్షత్రం ఒక్కటే,అందులోనూ ఆ మాయావుల భరతం పట్టింది గా ఆ దెబ్బతో వారి శాప ప్రభావం తొలగిపోయింది అంతే.

ఉఫ్ఫ్ఫ్ ఇదేదో పెద్ద ఆశ్చర్యంగా ఉందే మంజూ అన్నాను .

అంతగా ఆశ్చర్యపోవక్కర్లేదు రా సంజూ,ఇంకో విషయం ఏంటంటే ఆ పవిత్ర నక్షత్రం కూడా సేమ్..ఒకటే దెబ్బకి రెండు పిట్టల్ని ట్రాక్ లోకి తెచ్చావ్.

హ్మ్మ్మ్ అదా విషయం,అయితే ఇప్పటి నుండి ప్రవీణ మేడం కి మంచి సంబంధాలు చూడాలేమో?(తన కళ్ళల్లో చూస్తూ).

హ హ్హా ఏంటే ప్రవీణా,పెళ్లి చేసుకుంటావా?సంజయ్ గాడు సంబంధం చూస్తాడట???

అప్పుడే నాకు వద్దులే వే ఈ పెళ్లి,చేసుకుంటే గీసుకుంటే నువ్వే చేసుకో అంటూ వుడుక్కుంది ప్రవీణ.

ఇంకెప్పుడు చేసుకుంటావే మొద్దూ అసలే వయసు అయిపోతుంటేనూ,అయినా నాకెందుకు పెళ్లి??నాకు సంజయ్ గాడు ఉన్నాడు గా నాకవసరం లేదులే అదేదో నువ్వే చేసుకో అంది మంజూ నవ్వేస్తూ.

అబ్బో సంజయ్ గాడు పెళ్లి చేసుకుంటే తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో ఒక్కసారి, అప్పుడు తెలుస్తుంది నీకు బాధ ఏంటో?

పోవే ప్రవీ, అయినా వాడు పెళ్లి చేసుకుంటే మాత్రం వాడిని వదులుతానా ఏంటి?ఏరా సంజయ్ నన్ను వదిలేస్తావా అంటూ బుంగమూతి పెట్టింది.

అబ్బే నిన్నెందుకు వదులుతానే మంజూ అస్సలు వదలను,నా భార్య అర్థం చేసుకునేలా మలుచుకుంటాను లే అంటూ ధైర్యం చెప్పాను.

అబ్బో వీడు చూడవే,భార్యని ఒప్పిస్తాడట అయినా సిగ్గు లేదంట రా నీకు అలా అనడానికి??చెప్పుతో కొడుతుంది వచ్చిన భార్య ముందు ఇలాంటి వేషాలు వేసావంటే..ఏమ్మా జానకీ నువ్వైతే అలా ఒప్పుకుంటావా??

నేనైతే సంజయ్ గురించి అంతా తెలిసినదాన్ని కాబట్టి ఒప్పుకుంటా ఆంటీ అంటూ జానకీ నిఖార్సయిన సమాధానం ఇచ్చింది ప్రవీణ కి…

హ హ్హా నువ్వూ ఉండాల్సినదానివే జానకీ,హ్మ్మ్మ్ ఏ ఆడదైనా వాడు చెప్పినట్లు ఆడాల్సిందే లే,ఒసేయ్ మంజూ నువ్వు వీడిని తగులుకుంటే నేనూ ఒక రాయి వేస్తానే అంది నవ్వేస్తూ.

అబ్బో నీకు అంత సీన్ లేదులేవే ప్రవీ,ఏమైనా జరిగే పనులు ఉంటే చెప్పు.

అంటే ఏంటే నీ ఉద్దేశ్యం???నేను వీడిని వలలో వేసుకోలేనా అనా నీ అభిప్రాయం??

అలా కాదే ప్రవీ,అయినా నీకు అంత ధైర్యం లేదు అని నా ఉద్దేశ్యం..

ఓహో అదా నీ అభిప్రాయం, ఏరా సంజయ్ గా నన్నూ మంజూ లాగే చూసుకుంటావా లేదా??అంటూ సీరియస్ గా చూసింది నా వైపు.

నేను నవ్వేస్తూ ,మొత్తానికి మీ ఇద్దరి మధ్య ఆరాటం నాకు ఎసరు పెట్టేలా చేసిందే అన్నాను.

ఒరేయ్ నేను చెప్పినదానికి ఆన్సర్ చెప్తావా లేదా అంటూ గద్దించింది ప్రవీ.

హబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకులే గానీ,ముందు దర్శనం చేసుకుందాము అంటూ గుడి లోకి ఎంటర్ అయ్యి ప్రదక్షిణలు చేయడం మొదలెట్టాము…

ప్రదక్షిణలు అయ్యాక గుడిలోకి ఎంటర్ అయ్యి,పూజారి దగ్గర ఆశీస్సులు తీసుకొని కాసేపు గుడి అంతా కలియదిరిగాము…నేనూ అందరితో పాటూ ఆ పురాతన కాళికా మాత ఆలయాన్ని చూస్తుండగా నా కంటికి ఒక ఆకృతి మెరుపులా తగిలింది… అది వరూధిని దగ్గర కనిపించిన “మహాదీపం” యొక్క ఆకృతి.

ఆశ్చర్యం గా దాని వైపే చూస్తున్న నాకు జానకీ మాట అంతరాయం కలిగించింది సంజయ్ దాన్ని గమనించావా అని ఆ మహాదీపం వైపే వేలు చూపిస్తూ..

ఆశ్చర్యం గా జానకీ ని చూస్తూ అదే పనిలో వున్నాను జానకీ అని మనసులో జానకీ యొక్క జ్ఞాపక శక్తి కి శెభాష్ చెప్పాను..
అయినా ఈ ఆలయంలో ఈ ప్రతిమ ఉండటం ఏంటి??అది కూడా ఎవరో రాక్షసుల్ని ఒక ఆడ మనిషి ఎదుర్కొంటూ కనిపిస్తుంటే నాకు ఆశ్చర్యం అవధులు దాటింది..బహుశా ఆ రాక్షసులు గుహుడు సంతతి వాళ్ళా???మహాదీపం పై భాగాన ఒక వీరుడు దానికి కాపలాగా ఖడ్గం ధరించి ఉండటం నన్ను ఆశ్చర్యం కి గురి చేసింది..

ఎందుకో ఆ విషయం తెలుసుకోవాలి అని అనిపించగా,పూజారి గారూ అని అరిచాను…పూజారి నా దగ్గరికి వచ్చి చెప్పు బాబూ అని వినయంగా అనేసరికి ఆయనకి మహాదీపం గుర్తుని చూపిస్తూ ఆ ప్రతిమ గురించి మీకేమైనా తెలిస్తే చెప్పగలరు అన్నాను వినయంగా.

నాకేమి తెలియదు బాబూ ఈ ప్రతిమలు గురించి ,నేను ఈ మధ్యనే ఇందులో పూజారిగా నియమితం అయ్యాను,ఈ ఆలయ విశిష్టత మొత్తం నా నాన్న గారికి మాత్రమే తెలుసు అన్నాడు వినయంగా.

అవునా మీ నాన్న గారు ఎక్కడ వుంటారు బ్రాహ్మణా అని అడగగా ప్రక్కనే ఉన్న పురాతన రాజకోట పై భాగాన ఉంటారు అని జవాబిచ్చారు ఆ బ్రాహ్మణుడు..

అదేంటీ ఆ రాజకోట లోకి ఎవ్వరినీ అనుమతివ్వరు గా??మీ నాన్న గారు అందులోకి ఎలా వెళ్తున్నారు అన్నాను ఆశ్చర్యం గా..

పురాతన కాలం నుండీ మా వంశం లో ఒక్కరు ఎల్లప్పుడూ ఆ కోటలోనే ఉండటం ఆనవాయితీ బాబూ,ఆ కోట బాగోగులు మా వంశస్తులే చూడటం ఆనవాయితీగా వస్తోంది అందుకు ప్రభుత్వం నుండి కూడా అనుమతి ఉంది అని చెప్పారు ఆ బ్రాహ్మణుడు.

ఓహో అదా విషయం,నేను మీ నాన్న గారిని కలవొచ్చా??

ఆయన సామాన్యంగా ఎవ్వరినీ కలవరు బాబూ,ఎందుకైనా మంచిది మీ సెల్ నంబర్ ఉంటే నాకు ఇవ్వండి,నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడి మీకు కబురు చేస్తాను అంటూ నా పేరుతో సహా అన్ని డీటైల్స్ తీసుకున్నారు ఆయన.

సరేలే అని మొత్తం చూసి గుడికి దిగువ భాగాన ఉన్న ఉద్యానవనం లోకి ఎంటర్ అయ్యి అక్కడ కూర్చున్నాము గుడి ఛాయలు మాకు దూరం అయ్యేలా…

అయినా ఏంది రా సంజూ అంత ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నావ్ ఆ గుర్తు గురించి అని మంజూ అనేసరికి,ఆ గుర్తుని మేము వరూధిని దగ్గర చూసాము ఆంటీ అంటూ జానకీ సమాధానం ఇచ్చింది…

ఓహో అవునా,అయితే వదలకు రా అందులో ఏమైనా సమాచారం ఉండొచ్చు అంది మంజూ.

హ్మ్మ్మ్ సరేలే అని కాసేపు పిచ్చాపాటి మాట్లాడుతుండగా ఆ బ్రాహ్మణుడు మా దగ్గరికి వచ్చి రెండు గిన్నెల నిండా పులిహోర,ప్రసాదాలు ఇచ్చి నేను సాయంత్రం లేదా రేపు మీకు జవాబు చెప్తాను బాబూ అంటూ సెలవు తీసుకొని వెళ్ళాడు..
హ్మ్మ్మ్ ఇప్పుడేంటి ప్లాన్ మంజూ అన్నాను ఏమి చేయాలో తెలియక.

ఇంకేముంది దర్శనం అయిపోయింది గా రా,ఇక ప్రవీణ కి ఏదో గిఫ్ట్ కావాలని తెగ అడిగింది గా ఆ సంగతేంటో చూస్తే హ్యాపీగా ఇంటికి వెళ్లిపోవచ్చు..

అవును కదా,ఇందాక గిఫ్ట్ అడిగావ్ గా ప్రవీ,ఏంటో అడుగు ఇస్తాను మరి అన్నాను తన వైపు చూస్తూ.

హబ్బో అది అందరిముందు అడిగేది కాదులే గానీ,తర్వాత అడుగుతాలే అంటూ ఓరగా చూసింది.

ఓహో ప్రవీ అయితే పెద్ద గిఫ్ట్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లున్నావే వాడి దగ్గర నుండి??

హబ్బా నీతో వచ్చిన చిక్కే ఇది వే మంజూ,మొత్తానికి అయితే పసిగట్టావా ఇంకా వాడికి అర్థం కాకున్నా.?

హ్మ్మ్మ్ అదేంటో ఇక్కడే అడగొచ్చుగా,ఇక్కడ అందరూ మనవాళ్లే ఉన్నారు అన్నాను ఏమి అడుగుతుందో తెలుసుకోవాలని.

పిల్లోడికి ఆత్రంగా ఉన్నట్లుందే మంజూ,తీసుకునేవాళ్ళం మనం అయినా మనోడు ఆగలేకున్నాడు చూసావా??

అవునవును ప్రవీ,ఏదీ వాడిని ఉడికించకుండా ఏదో అడిగేస్తే ఒక పని అయిపోతుంది గా??

ఓసినీ నువ్వూ వాడికేనటే సపోర్ట్??మొత్తానికి బుద్ధి చూపించావ్ గా.

అవునే ప్రవీ,నా సపోర్ట్ ఎప్పుడూ వాడికే మరి,ఏమి చేస్తావ్?

ఏమి చేయగలను??పెద్దోళ్ళు ఊరకే అనలేదే తొడ సంబంధం తొంభై ఏళ్ళు ఉంటుంది అని,లేకపోతే చిన్నప్పటి నుండీ క్లోజ్ గా ఉన్న నన్నే కాదని వాడికి సపోర్ట్ ఇస్తావా అంటూ ఓపెన్ గా అనేసింది.

నిజమేనే ప్రవీ,నా ప్లేస్ లో నువ్వు వున్నింటే తెలిసేది నీకు కూడా,ఒక్కసారి వాడి రుచి చూస్తే నువ్వూ ఇదే అనక మానవు తెలుసుకో.

ఓసినీ దేవాంతకురాలా,ఏంటే నన్నూ వాడితో కులకమంటావా??

నా ఉద్దేశ్యం అది కాదే ప్రవీ,ఒకవేళ నువ్వు కూడా నా ప్లేస్ లో ఉంటే నా లాగే అనేదానివి అంటున్నా అంతే.

హ్మ్మ్ బ్రతికించావ్ లే మొత్తానికి,చూస్తుంటే నువ్వేదో ప్లాన్ వేసినట్లున్నావే నువ్వూ నీ వాలకం.

హ హ్హా ప్లాన్ వేసాను నిన్నూ వాడి ఉచ్చు లోకి దింపుదామని,ఏమంటావే అంటూ ఉడికించింది ప్రవీణ ని.

ఏమైనా నీకు మాత్రం దూరంగా ఉండాలే బాబూ,లేకుంటే కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి.

హబ్బా ఆపవే నీ టెక్కు,అయినా ఆరోజు బస్ లో తెగ సహకరించావ్ అంట గా అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎగేసుకొని వచ్చిందా తమరికి???

ఆ మాటకి ప్రవీ సిగ్గుల మొలక అయింది ఏమీ మాట్లాడక నన్నే నవ్వుతూ చూస్తూ,ఆ లోపు మంజూ జానకీ తో నువ్వేమీ ఇబ్బంది పడకే ఇవన్నీ మాకు మామూలు అనగా నేనూ ఎంజాయ్ చేస్తున్నాలే ఆంటీ అంటూ జానకీ సపోర్ట్ చేసింది.

హబ్బో ఏంటా సిగ్గు ప్రవీ??? హ హ్హా గుర్తొచ్చిందా ఆ భాగోతం??

పోవే నువ్వూ నీ మాటలు,ఇదిగో ఇలా అన్నావంటే మాత్రం ఇక్కడి నుండి వెళ్లిపోతాను అంటూ బుంగమూతి పెట్టింది.

ఓయబ్బో ఉన్నమాట అంటే ఉలికిపడటం అంటే ఇదేనేమో,అయినా నేనేమీ తప్పు మాట్లాడలేదు కదే ప్రవీ.

నీ వాలకం చూస్తుంటే ఈరోజు వీడిని నా పైకి ఉసిగొల్పి ఏదో ఒకటి చేయించేలా ఉన్నావ్ కదే మంజూ.

హబ్బో అంతలా ఫీల్ అవ్వకు,వాడికి ఇష్టం అని ఒకమాట నాకు చెప్తే చాలు నీ పైకి బాణం లా సంధించనూ!!

అబ్బో నువ్వు సంధిస్తే మాత్రం ఇక్కడ కూలిపోవడానికి ఎవరూ లేరు అని గుర్తుపెట్టుకో మంజూ.

ముందు నేనూ ఇలాగే అన్నాను మరి,తమరూ ఇలాగే అని చేతులు కాల్చుకున్నారు గుర్తుందా???

హబ్బా ఎక్కడికెళ్లినా మొత్తానికి ఆ పాయింట్ పైకే వస్తున్నావ్ కదే మంజూ,ఇంతకీ నీ ప్లాన్ ఏంటి చెప్పు.

నాకేమీ ప్లాన్ లేదు,ఏదో గిఫ్ట్ అడిగావ్ గా ఈరోజు మంచిరోజు అని నీకు సహాయం చేద్దామని నా ఉద్దేశ్యం..

మా మంచి ఫ్రెండ్ వే మంజూ,ఏమి సహాయం చేయాలి అనుకున్నావ్??

అదే ఇన్నేళ్ల నుండీ తమరు “బందీ” అయి ఉన్నారు గా పంజరంలో,ఇప్పటికి రెక్కలు వచ్చాయి,ఇంతకన్నా మంచి టైం ఉండదు,కాస్తా ఎగరడం నేర్చుకో మళ్లీ మళ్లీ అవకాశం రాదు అని మంజూ యమా తెలివిగా చెప్పింది.

నాకూ పరిస్థితి మాత్రం అర్థమైంది మొత్తం,కానీ ప్రవీ అభిప్రాయం ఏంటా అని ఆలోచనలో పడిపోయాను..

హబ్బో మొత్తానికి ఫ్రెండ్ కి పెద్ద హెల్ప్ చేస్తున్నావ్ కదే,పోయి పోయి ఇలాంటి విషయం లోనా హెల్ప్ చేయడం సిగ్గు ఉండాలి అని విసుగ్గా అంది.

హ్మ్మ్మ్మ్ ఏమో నమ్మా నీ ఇష్టం మరి,ఏదో ఫ్రెండ్ వి కదా అని కాస్తా అభిమానంతో చెప్తున్నాను,ఆలోచించు బాగా ఇంతకన్నా మంచి సమయం లేదు,అందులోనూ సంజయ్ గాడు బిజీ,వాడు బిజీ లో పడితే నీ రెక్కలు మళ్లీ విరగడం ఖాయం…

నిజానికి మంజూ ప్రవీ ని ఎందుకు అంత తొందరపెడుతుందో నాకు అర్థం అవ్వడం లేదు,ఒకవైపు ప్రవీ ని చూస్తుంటే తనని తొలిసారి చూసినప్పుడు కలిగిన ఫీల్ ఎగదన్నుతోంది,అంత అందమైన ప్రవీ నా కౌగిళ్ళలో కరిగిపోయే ఊహ మనసుకి ఉల్లాసాన్నిస్తోంది..కానీ ప్రవీ ఎందుకో తాను ముందు ఉన్న చలాకీ తో లేదు అనిపిస్తోంది.. చూద్దాం అని నిర్ణయించుకొని ఏంటే మంజూ నువ్వూ నీ మాటలు??ఎందుకు ప్రవీ ని అంతలా ఆత్రపెడుతున్నావ్ అన్నాను..

ఒరేయ్ మూసుకో నీకేమీ తెలియదు,నోరెత్తావ్ అనుకో ఆ పనేదో నేనే చేస్తాను గుర్తుంచుకో అంటూ నా పైకి ఎగిరింది కోపంగా..

మంజూ ఏది చెప్పినా ఒక బలమైన విషయం మనసులో పెట్టుకొనే అంటుంది,అందుకే కామ్ అయిపోయాను తన మాటలకి..కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది మా మధ్యన..

అంతలో జానకీ ఉండుకొని ఇంటికి వెల్దామా సంజయ్ అనగా ఏమో మంజూ ని అడుగు అన్నాను నవ్వుతూ..

మంజూ విసుగ్గా లేచి,పదరా సంజూ ఈ ప్రవీ ఊరికే మాటలు మాత్రం కూస్తుంది,ఇది జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి,అయినా నేను అంతగా చెప్తున్నా కూడా చూడు ఎలా రాయి లాగా ఉందో??తర్వాత్తర్వాత దానికే తెలుస్తుంది లే లెగు వెళ్దాం అంటూ పైకి లేచింది..

ఒసేయ్ మంజూ నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో అర్థం కావట్లేదే నిజంగా,అందుకే ఏదీ తేల్చుకోలేక ఉన్నాను అంటూ ప్రవీ అనునయంగా అంది..

ఒసేయ్ ప్రవీ,నీ మంచి ఎల్లప్పుడూ కోరేదాన్ని,నిన్ను చిన్నతనం నుండీ కాపాడుకుంటూ వస్తున్న దాన్ని,నా మాట ఎందుకు నీకు అర్థం అవ్వలేదో నాకైతే అర్థం అవ్వలేదు .. నీ శాపం ఎప్పుడు వెళ్లిపోతుందా అప్పుడు సంజయ్ గాడి ఒడిలో సేదతీరుతానా అని ఆలోచించినదానివి ఇప్పుడెందుకు వెనకడుగు వేస్తున్నావ్?ఇంతకీ నీ ఇబ్బంది ఏంటి అంటూ మంజూ సీరియస్ గా అడిగింది..

ఆ మాటకి ప్రవీ కాస్తా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి,ఒసేయ్ మంజూ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే నేను,అయినా సంజయ్ గాడంటే ఇష్టం లేక కాదే నేను ఇలా అంటోంది,నా పరిస్థితి కూడా అర్థం చేసుకో కాస్తా అంటూ మెల్లగా మాట్లాడింది..

మంజూ ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావ్???ఇంతకీ ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా??తన మనసుకి నచ్చిన విధంగా తనని ఉండనివ్వు అంటూ నేను సీరియస్ అయ్యేసరికి మంజూ కాస్తా శాంతించి అలాగే రా సంజూ నీ మాట కాదనను కానీ తను త్వరపడితే అంతా మంచి జరుగుతుంది అన్నదే నా ఆలోచన అంతేతప్ప వేరేది ఏమీ లేదు అంది అనునయంగా.

సరేలే ఎందుకు అదంతా ఇప్పుడు అని మేడం ప్రవీ,నువ్వు అంత ఇబ్బంది పడటం అవసరం లేదు కాస్తా బాగుండు అన్నాను తన కళ్ళలోకి చూస్తూ.

ఆ మాటకి తాను తన అభిమానం ని ఆపుకోలేక నన్ను హత్తుకొని,ఒరేయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు నేను దేనికీ సంసిద్దంగా లేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ హత్తుకుపోయింది ఏడుస్తూ..

హబ్బా ఆపు ప్రవీ,ఇప్పుడు ఏమైంది అంట అంత ఏడవడానికి???కామ్ అవ్వు అంటూ కాసేపు ఓదార్చాను…ఒక అర్ధ గంట పట్టింది తను మామూలు పరిస్థితి కి రావడానికి..

అందరమూ బయలుదేరాము.ముందు జానకీ ప్రవీణ వెళ్తుండగా వెనక నేనూ మంజూ నడుస్తూ వస్తున్నాము..నేను మెల్లగా ఏంటి అంత తొందర పెడుతున్నావ్ తనని ఏమయ్యింది అసలు అన్నాను.

ఒరేయ్ ఇంకో 13 రోజుల్లో పౌర్ణమి వస్తుంది గుర్తుందా??నీకోసం ఆ వరూధిని తనంతట తానే వస్తుంది ఆ మహాదీపం పట్టుకొని అంది.

అయినా వరూధిని వస్తే ఏంటట??

నీ యబ్బా ఇద్దరి జన్మ నక్షత్రాలు ఒక్కటే అని మరిచిపోయావా??ఆ పౌర్ణమి రోజు వరూధిని తో నీ సంగమం అంత ఈజీగా జరుగుతుంది అనుకున్నావా??

అదేంటే నక్షత్రాలతో పనేంటి??అయినా తనంతట తానే వచ్చి సంగమం ని కోరుకుంటుంటే ఈ ప్రవీ విషయం ఏంటి విచిత్రంగా అన్నాను ఆశ్చర్యం తో..

ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది రా సంజూ,నువ్వు వరూధిని తో సంగమించడానికి ముందు ఒక నియమం ఉంది అన్నది మరచిపోకు..తనతో సంగమం జరగాలంటే తన జన్మ నక్షత్రం గల ఇద్దరు కన్యలతో నీకు ముందు మధనం జరగాలి లేకుంటే తనతో నీకు అంత సజావుగా మధనం జరగదు అన్నది గుర్తు పెట్టుకో అంటూ బాంబ్ పేల్చింది..

ఏంటే నువ్వంటోంది??నిజమా??

అవును రా సంజూ,మన ప్రవీణ కి ఈ 13 రోజులే టైం ఉంది తన కన్యత్వం ని సమర్పించుకోవడానికి,ఒకవేళ ఈ 13 రోజుల్లో తన కన్యత్వం కోల్పోకపోతే తను ఎప్పటికీ కన్య లాగే ఉండిపోవాల్సిందే ,అందుకే నేను అంత త్వరపెడుతున్నాను…అందులోనూ నువ్వు వరూధిని జన్మ నక్షత్రం అయిన ప్రవీ తో సంగమిస్తే ఒకందుకు నీకు చాలామేలు జరుగుతుంది ఇదే నా ఉద్దేశ్యం.

ఆ మాట వినేసరికి నాకు కూడా దిగులు పట్టుకుంది,ఒసేయ్ మంజూ అయితే నయానో భయానో తనని ఒప్పించి చేసేస్తానే అన్నాను.

అది కుదరదు రా సంజూ,కుదిరితే దాన్ని రేప్ చేయమని నేనే అనేదాన్ని,తన అంగీకారం లేనిదే మనం ఏమీ చేయలేము,నిజానికి తన మనసులో నీ పైన ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు,కానీ ఆ మాయా ప్రభావం వల్ల తను స్థిరంగా ఉండలేక సతమతం అవుతోంది అంటూ బాధ పడింది.

శాపం తొలగిపోయాక ఇంకా మాయా ప్రభావం ఏంటే విచిత్రంగా??

నిజం రా సంజూ,తన నక్షత్ర స్థానం ఇప్పుడు తన మెదడుని ఒక రకంగా ఉంచదు, అదే సమస్య లేకుంటే నేను చెప్పకపోయినా తను నీ ఒడిలో వాలిపోయేది,నిన్న రాత్రి నీ పొందులో కరిగిపోవాలి అని ఎంతగా కలలు కన్నదో నాకు తెలుసు,అంతెందుకు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా తాను ఎంత యాక్టివ్ గా ఉందో చూసావ్ గా,ఇప్పుడు చూడు ఎలా వుందో!ఏమైనా తనని చూస్తుంటే బాధగా వుందిరా ఏమవుతుందో అన్న భయంతో.

ఒసేయ్ నువ్వేమీ బాధపడకు నేను చూసుకుంటాను లే తనని ఎలాగైనా ఒప్పిస్తాను అంటూ ధైర్యం చెప్పాను…సరే రా నువ్వే ఇక ఏమైనా చేయాల్సింది అంటూ దిగులుగా అంది.

సరే అంటూ,ఒసేయ్ మంజూ వరూధిని జన్మ నక్షత్రం పవిత్ర కి కూడా ఉందన్నావ్ గా తనకీ ఇదే పరిస్థితి ఉంటుందా??
లేదు తను కన్య కాదు గా రా,నీతో ఒక ప్రత్యేక పద్దతిలో మధనం చేసింది,ఒకవిధంగా నీకు తన కన్యత్వం ని అర్పించేసింది,తనకి ఈ పరిస్థితి ఉండదు..

అవునా??అయితే ఇంకొక కన్య మనకు కావాలి కదే,ఎవరున్నారు ఆ జన్మ నక్షత్రం గల వాళ్ళు??

అన్నింటికీ ఏదో ఒక మార్గం తప్పకుండా మన కళ్ళ ముందర కనిపిస్తుంది భయపడకు,ఒక్క ప్రవీణ ని మాత్రం నీ అదుపులో పెట్టుకుంటే అన్నీ సజావుగా జరుగుతాయి.

అలాగేనే మంజూ చాలా ముఖ్యమైన విషయం చెప్పావు,అయినా ఈ విషయాలన్నీ ఆ వరూధిని నాకు చెప్పలేదు కదే??అయినా నీకెలా తెలుసు ఇవన్నీ??

వరూధిని అంటే ఆషామాషీ వ్యక్తి కాదురా సంజూ,తనదీ ఈ సాధ్వి వంశమే, తనతో మధనం అంటే సామాన్య విషయమా???

మంజూ మాటకి ఆశ్చర్యపోయాను వరూధిని సాధ్వి వంశపు వ్యక్తి అని వినగానే,ఏంటే మంజూ నువ్వన్నది నిజమేనా???అంటూ ఆశ్చర్యం గా అడిగాను.

నిజమే సంజూ,తను అక్షరాలా సాధ్వి ల కన్య…విశ్వ జననం,విశ్వ మరణం అన్నవి నువ్వనుకున్నట్లు దేవతల చేతుల్లో ఉండవు, ఆ దేవతలే ఈ విశ్వానికి సంబంధించిన అన్ని రహస్యాలను ఒక అతి ముఖ్యమైన వ్యక్తి కి అప్పగించి వాళ్ళు నిశ్శబ్దం గా ఉంటారు, ఈ విశ్వం పైన జరిగే అన్ని వినాశనాలని ఆ ఒక్క వ్యక్తే అదుపు చేస్తూ లయలోకి తెచ్చుకుంటూ నడిపిస్తారు…నీకు తెలియని విషయం ఏంటంటే ఈ విశ్వ జనన,మరణ రహస్యాలను ఇన్నాళ్లూ కాపాడిన వ్యక్తి మరెవరో కాదు ఆమె స్వయానా ” వరూధిని”,సాధ్వి వంశపు మహారాణి..

చాలా ఆశ్చర్యం గా ఉందే మంజూ,అయినా తన జాడ ఎక్కడా లేదు కదే సాధ్వి ల చరిత్రలో…

నిజమే సంజూ,తను ఒక మహత్తర కార్య సాధనకి దేవతల ప్రతినిధిగా నియమితం అయ్యిన మహా వీర వనిత,తన సహాయం లేనిదే మీరు మొదటిసారి ఆ మాయావులు పైన విజయం ఎలా సాధించారు అనుకున్నావ్??ఆమె నిరంతరం మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది…

నిజమా మంజూ??మరి ఎందుకు తను నేను వెళ్లినా ఆ మహాదీపం ని నాకు ఇవ్వలేదు??

అది తన బాధ్యత రా సంజూ,తనకి బంధుప్రీతి ఉండదు,తన ముందున్న ఒకేఒక లక్ష్యం మహాదీప రక్షణ,అందుకోసం మాత్రమే మొదట నిన్ను నిలువరించింది తర్వాత నీ వీరత్వం కి గులాం అయ్యి నీకు సకల బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యి ఈ పౌర్ణమికి వస్తుంది అంది మంజూ..

నిజంగా ఆశ్చర్యం గా ఉందే ఇదంతా విన్నాక,తన సాంగత్యం మిస్ అయ్యాను అని తెగ బాధపడ్డాను ఆ క్షణం కానీ ఇప్పుడు ఇది తెలిసాక మనసు చాలా సంతోషంగా ఉంది అన్నాను.

నిజమే రా సంజూ,ఒక్కొక్కటిగా అన్నీ చిక్కుముడిలు విడిపోతాయి త్వరలో…నీ ముందు కొత్త కొత్త లక్ష్యాలు కనిపిస్తాయి.అన్నింటికీ సిద్ధంగా ఉండాలి నువ్వు.

అలాగేనే మంజూ,మీరంతా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది..

ఇది మా బాధ్యత రా సంజూ,నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మేము అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాము…ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి నీకు,ఆ వరూధిని పున్నమి రోజున మన రాజభవనం కి వచ్చినప్పుడు మహాపతి చెప్పిన వజ్రంతో పాటూ ఆ బంగారు రాజసింహుడు యొక్క ప్రతిమ నీతో పాటు ఉండాలి మరచిపోకు..

అవునా??”రాజేశ్వరి” ఇంట్లో ఆ తోలుసంచిలో దొరికిన ఆ వజ్రం,బంగారు రాజసింహుడి బిళ్ళ ల గురించే గా నువ్వంటోంది??

అవును సంజూ,అవి నీతో పాటే ఉన్నాయి గా??

నాతో పాటే ఉన్నాయి మంజూ,ఇంతకీ ఆ రాజేశ్వరి వాళ్ళ కుటుంబం కూడా ఈ మధనం లో పాలు పంచుకోవడం చాలా ఆశ్చర్యం గా ఉందే..

నిజమే మరి,ఇప్పుడు వాళ్ళు అత్యంత ముఖ్యమైన పాత్రని పోషిస్తారు, రాజేశ్వరి, రోజా,ప్రియాంక లని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు ఎందుకైనా మంచిది..

హ్మ్మ్ అలాగేనే,అయినా ప్రియాంక(రాజేశ్వరి కూతురు) ఆ మాయావి శాపానికి గురి అయింది గా,ఇంకనూ తనతో పనేంటి మనకు???

అలా అనకు రా సంజూ, ఆ మాయావి జ్యోతిరాదిత్యుడు యొక్క అంతం వాడి వల్ల శాపానికి గురైన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది…ప్రియాంక,ప్రసన్న(కొండారెడ్డి కూతురు),రాజేశ్వరి, ప్రవీణ,పవిత్ర ఇంకా కొందరు ఈ కార్యంలో నీకు తురుపు ముక్కల్లా ఉపయోగపడతారు అది మరువకు..

అలాగేనే జాగ్రత్తగా ఉంటాను అంటూ ఇంటికి చేరుకున్నాను…నేను ఇంటిలోకి వెళ్తుంటే నన్ను ఆపి నీకు ఆ కవల పిల్లలు ధన్య,ధరణి లు గుర్తున్నారా అంది.

ఎందుకు లేరే వాళ్ళని ఎలా మరిచిపోతాను???

మంచిది,వాళ్ళు ఊర్లోకి వచ్చారు కొంచెం జాగ్రత్తగా చూసుకో,నేను రాజభవనంలోకి వెళ్లిపోతాను కొంచెం పని ఉంది అంటూ జానకి, ప్రవీణ,కీర్తి లని తప్ప మిగిలిన వారందరినీ రాజభవనం లోకి తోలుకెళ్లింది జాగ్రత్తలు చెప్పి…

ఎందుకు ఉన్న ఫలాన అందరినీ రాజభవనం కి తీసుకెళ్లిందో అర్థం కాకపోయినా ఏదో ఒక విషయం ఉంటుంది లే అని సంభాళించుకొని జానకీ తో పాటూ కూర్చున్నాను, కిచెన్ లో అక్కాచెల్లెళ్ళు ప్రవీణ,కీర్తి లు వంట పనిలో నిమగ్నం అయ్యేసరికి..

ఏంటి సంజయ్ అంత దీర్ఘాలోచనలో పడ్డావ్ అంటూ జానకీ అనేసరికి ఏమీలేదులే అని కవర్ చేసాను.

నువ్వు ఏమీలేదు అని చెప్పినా నీ మొహం చెప్తోంది ఏదో ఆందోళన నీ మనసులో దాగి ఉందని, టెన్షన్ పడకు అంతా మంచే జరుగుతుంది అంది జానకీ ధైర్యం చెప్తూ.

థాంక్స్ జానకీ అర్థం చేసుకున్నందుకు అని సంతోషంగా అనేసరికి,అవన్నీ వద్దులే గానీ ఇంతకీ మంజులా ఆంటీ చెప్పింది అంతా నిజమేనా అంది నాకు ఆశ్చర్యం కలిగిస్తూ..

నువ్వెలా విన్నావ్ జానకీ అన్నాను ఆశ్చర్యం తో…

ఎందుకైనా మంచిది అని మీ సంభాషణ వైపు ఒక చెవి ని విసిరేసి ఉన్నాను అందుకే అంతా అర్థం అయ్యింది,అందులోనూ నాకు చిన్నప్పటి నుండీ చిన్న చిన్న శబ్దాలు ని కూడా క్యాచ్ చేసే నైపుణ్యం ఉంది.

హ్మ్మ్ అర్థం అయ్యిందిలే జానకీ,అసలే నాగకన్య వి గా ఆ మాత్రం ఉంటుంది, నువ్వు విన్నది అంతా నిజమే అన్నాను.

హ్మ్మ్ అయితే చిక్కుల్లో ఉందన్నమాట ప్రవీణ ఆంటీ జీవితం,పోనీ నేను హెల్ప్ చేయనా నీకు???

నువ్వా??నువ్వెలా హెల్ప్ చేస్తావు జానకీ???.

ఏదో ఒకలా చేస్తాను చూడు,ఈ రాత్రికి సిద్ధంగా ఉండు అంటూ జానకీ చెప్పేసరికి అలాగే అని తలూపాను..

మధ్యాహ్నం అందరూ కలిసి లంచ్ పూర్తి చేసాము,తింటున్న సమయంలో కీర్తి ఒకటే చూపులు నా వైపు…తన మొహంలో ఏదో ఆకర్షణ ఉన్నట్లుంది ఎంత చూసినా తనివి తీరని అందం,తన కోసు ముక్కు ని చూస్తుంటే ఎందుకో తనకి లొంగిపోయిన ఫీలింగ్ ఎగదన్నింది నాలో,పసుపు వర్ణపు ఆమె ముఖ ఛాయ ఎంతటి నిగ్రహం కలిగిన మగాడిని కూడా అదుపు తప్పేలా చేస్తుంది అనడంలో సందేహమే లేదు…ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె చను కట్టు పికాసో గీసిన చిత్రం లా ఎంతో అందంగా ఉంటూ గుబులు రేపుతోంది నా గుండెల్లో,అప్పుడప్పుడు కనిపించిన ఆమె ఎదలోయ సౌందర్యం గురించి వర్ణించడానికి మాటలు మాత్రం లేవు…ఎంతైనా తనది అతిలోక సౌందర్యం అనడంలో సందేహమే లేదు,ఆమె చూపులు కూడా నా వైపు యమా ప్రేమతో కనిపించడంతో ఒక రకమైన తీయటి భావన నన్ను నిలువెత్తునా ముంచేసింది…ఇంతటి సౌందర్య రాశి నా సొంతం అయితే ఎంత బాగుండు అని తెగ మెలికలు తిరిగిపోయాను…మధ్యలో మా చూపులని పసిగట్టిన జానకీ గమ్మున నవ్వుకుంటూ ఉండిపోయింది.

ఇక ప్రవీణ అయితే ఫుల్లు డల్ గా ఉండిపోయింది,బహుశా తన గ్రహ స్థానం ప్రభావం వల్లేమో ముందున్న చురుకుదనం తనలో కనిపించలేదు…

లంచ్ అయ్యాక అందరమూ కాసేపు పేకాట ఆడాము సరదాగా,తర్వాత ఒక కునుకు తీసి లేచేసరికి సాయంత్రం 5 అయిపోయింది.ఫ్రెషప్ అయ్యి వరండాలో కూర్చొని ఉన్న నాకు ప్రవీణ వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చేసరికి కూర్చో మేడం అంటూ కాఫీ తాగడం మొదలెట్టాను..

అప్పుడే కీర్తి,జానకీ లు మేము అలా బయటికి వెళ్ళొస్తాము అనగా నా దగ్గరున్న చిన్న ఖడ్గం ని జానకీ కి ఇచ్చి పంపాను….

హ్మ్మ్మ్ కాఫీ చాలా బాగుంది మేడం అంటూ నవ్వాను తనని చూస్తూ.

థాంక్స్ రా సంజూ అంటూ అందంగా నవ్వేసరికి, హబ్బా నీ నవ్వు చాలా బాగుంటుంది మేడం ఎప్పుడూ నవ్వుతూ ఉండొచ్చు గా??

నాకూ అలాగే ఉండాలి అనిపిస్తుంది రా సంజూ,కానీ ఎందుకో అలా ఉండలేకపోతున్నాను.(పాపం తనకి తెలియని పరిస్థితి తనది).

ఆహా అయితే నాతో పాటూ ఇలాగే ఉండు,ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా ఉంచుతాను అన్నాను తన మూడ్ బాగుండటం చూసి.

అమ్మో వద్దులే బాబూ,నీతో సావాసం మంచిది కాదు అంది బుంగమూతి పెడుతూ…

ఆహా ఎందుకు మంచిది కాదో చెప్పండి మేడం అన్నాను చిన్నగా నవ్వేస్తూ.

హబ్బా నాకు తెలియదు అనుకున్నావా??మా మంజూ ని మాయ చేసి నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావ్ గా,నాకు మాత్రం అలా తిరగడం ఇష్టం లేదు అందుకే.

ఆహా బాగా కనుక్కున్నావ్ మేడం,పోనీ నేనే నీ చుట్టూ తిరగనా?(నవ్వుతూ).

ఆహా,నా చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటో తమరికి?(ఓరగా చూస్తూ)..

ఏమో తియ్యటి తేనె దొరుకుతుందేమో అసలే తుమ్మెద వాలని పుష్పం కదా తమరు???

హబ్బా మొత్తానికి నా తేనె తుట్టె లోని తేనె ని జుర్రేయాలని పెద్ద ప్లాన్ వేసావు గా…

హ్మ్మ్మ్ నిజమే,అప్పుడెప్పుడో నువ్వే అన్నావు గా ఇస్తాను నా తేనె మొత్తం నీకే అని,అందుకే ఈ తాపత్రయం…

అప్పుడేదో మాయలో అన్నాను లేవోయ్,ఇప్పుడు అవన్నీ కుదరవు అంది సిగ్గు పడుతూ.

ఆహా ఎందుకు కుదరదు అంట మేడం??మళ్లీ ఆ మాయ చేస్తే చాలు నీ తేనె ని జుర్రుకోవచ్చు అంతే గా..

హబ్బో ఇప్పుడు అంత అవసరం ఏమి వచ్చిందట తమరికి నా తేనె జుర్రుకోవడానికి???

హ్మ్మ్మ్ చూస్తుంటే ఆగడం లేదే అందుకే అర్జెంట్ గా జుర్రేద్దామని…

ఆహా,నీకేమి జుర్రుకొని హ్యాపీగా మూతి తుడుచుకుని వెళ్తావ్,తర్వాత ఇబ్బందులు పడాల్సింది నేనే గా..

ఆహా అర్థం అయ్యింది నీ బాధ,ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధంగానే ఉంటా గా నీ తేనె తుట్టె ని కదిలించడానికి..

హ్మ్మ్మ్మ్మ్ ఈ మాట బాగుంది వినడానికి,నిజమేనా???

ఏమో ఒక సారి తుట్టె ని ఇచ్చి చూడు తర్వాత తెలుస్తుంది…(నా మాటల్లో మత్తు,ప్రవీణ మొహం నిండా కామ మత్తు).

మ్మ్మ్ ఇవ్వాలనే ఉంది,ఇప్పుడే కావాలా?(పూర్తి అదుపు తప్పి మాట్లాడుతోంది).

ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది,అసలే పున్నమి ముందుంది గా ఇప్పుడైతే బాగా తేనె ని పూజించి స్టోర్ చేసి ఉంటుంది తేనె తుట్టె,ఇప్పుడైతే కావాల్సినంత తేనె దొరుకుతుంది అని నా ఆశ…

మాటలతో మత్తెక్కిస్తున్నావ్ గా రా సంజూ అంటూ సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది త్వరత్వరగా….

పిల్ల లైన్ లోకి వచ్చింది అనుకుంటూ ఆబగా లోపలికి వెళ్ళి బెడ్రూం లోకి వెళ్తున్న ప్రవీణ నడుముని పట్టుకుని నా వైపుకి తిప్పుకున్నాను..

హుమ్మ్మ్మ్మ్మ్మ్ సంజూ వదులు రా అంది మత్తుగా….

ఇందాకా వచ్చింది నిన్ను వదలదానికేనా ప్రవీ అంటూ తన మొహంలోకి మత్తుగా చూస్తూ తన నడుము వంపులని మెత్తగా పిసికాను…

ఆహ్హ్హ్హ్హ్హ్హ్ హుమ్మ్మ్మ్ సంజూ అంటూ పిల్ల లతలా హత్తుకుపోయింది నా వీపున తన పట్టుని బిగించేసి…తన కళ్ళు మూతలు పడ్డాయి తమకంతో…

ఏయ్ ప్రవీ అంటూ తన కళ్ళని నా పెదాలతో స్పృశించి తెరిపించి మత్తుగా తనలోకి చూస్తూ,ఇస్తావా ప్రవీ నీ తేనె ని అంటూ తన చెంపల పైన వేళ్ళతో సుతారంగా రాసాను..

ఉమ్మ్మ్మ్మ్ తీసుకుంటున్నావ్ కదరా దొంగా,మళ్లీ మత్తుగా అడగడం దేనికి???నాలో అణువణువున పేరుకుపోయిన తేనె మొత్తం బయటికి తీసి ఆస్వాదించు అంటూ నా మెడ వంపులో తీయటి ముద్దుతో నాలో తమకాన్ని రెట్టింపు చేసింది…

కసి కోరికతో తన పొదివి పట్టుకొని నా వైపు ఇంకా లాగేసి మత్తుగా చూస్తూ తన పెదవుల పైన నా నాలుకతో రాసాను…

ఆహ్హ్హ్హ్హ్హ్హ్ అన్న శబ్దం తన నుండి వచ్చిన మరుక్షణమే తనలో నిగ్రహం అదుపు తప్పిందేమో వెంటనే నా పెదాలని తన పెదాలతో మూసేసి తన చేతులని నా జుట్టులో వేసి తమకంగా నా లాలాజలాన్ని జుర్రుకోవడం మొదలెట్టింది నా పెదాలని చప్పరిస్తూ

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

telugu boothu kathalu

https://s.magsrv.com/splash.php?idzone=5160226

9 Comments

  1. Thanks for finally writing about >Telugu Boothu Kathalu | Vunnadhi
    Okate Zindagi 71 | ఉన్నది ఒక్కటే జిందగీ – 71
    – Jabbardasth <Loved it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button