Thappanisarai

Thappanisarai – 6 | తప్పనిసరై | telugu hot stories

Thappanisarai - 6 | తప్పనిసరై | telugu hot stories

Thappanisarai – 6 | తప్పనిసరై | telugu hot stories  

Lakshmi

Thappanisarai , తప్పనిసరై , telugu hot stories
Thappanisarai , తప్పనిసరై , telugu hot stories

 ఓకే సంజనా… ఆ క్యాబిన్ లో స్నేహ ఉంటుంది… ఆమె చైర్మన్ గారి సెక్రటరీ… నువ్వెళ్ళి ఆమెను కలువు….” అంటూ తనకి ఎడమవైపు ఉన్న డోర్ వైపు చూపించాడు ముఖేష్…

తాను మొదట ఇంటర్వ్యూ కి వచ్చినపుడు చూసింది కానీ అది సెక్రటరీ క్యాబిన్ అనుకోలేదు సంజన… ముఖేష్ వెనకాల కూడా ఒక డోర్ ఉంది… వాష్ రూమ్ అయుంటుంది అనుకుంది…

ముఖేష్ ఫోన్ చేసి… ” స్నేహా… సంజన వచ్చింది…” అని చెప్పేసి పెట్టేసాడు…

మరికొన్ని క్షణాల్లో తలుపు తెరుచుకొని స్నేహ లోపలికి వచ్చింది…
స్నేహ వయసు 40 వరకు ఉండొచ్చు… అందమైన గుండ్రటి ముఖం… తెల్లటి తెలుపు…
మరీ పెద్దవి కాకపోయినా మీడియం సైజు సళ్ళు బ్లౌజ్ నుండి స్టిఫ్ గా ఉన్నట్టు కనబడుతున్నాయి… కానీ ఆమె వెనకెత్తులు మాత్రం భారీగా ఉన్నాయి… మొదటి సారి చూసిన మగాడు ఎవడైనా ఒక్కసారైనా ఆమెని వెనకనుండి ఎక్కాలని అనుకోకపోతే వాడు మగాడే కాడని అందరూ అనుకుంటూ వుంటారు… ఇవన్నీ మనం అనుకోవడమే…

కానీ సంజన ఇవేమీ అనుకోలేదు… స్నేహాని చూడగానే ఆకర్షనీయమైన ప్రొఫెషనల్ లేడీ అనుకుంది… తనుకూడా ఆమెలాగే చీర కట్టుకొని ప్రొఫెషనల్ గా కనిపించాలని మనసులో అనుకుంది…

“హెలో సంజనా… ” అంటూ చెయ్యి చాచింది స్నేహ…

“హలో స్నేహ… నైస్ టు మీట్ యూ…” అంది సంజన చెయ్యి కలుపుతూ…

“పద నా క్యాబిన్ కి వెళదాం” అంటూ చేయి పట్టుకొని తన వెంట తీసుకెళ్లింది స్నేహ…

గదిని పరిశీలించి చూసింది సంజన… ఆ గదికి రెండు డోర్స్ ఉన్నాయి… ఒకటి సీఈఓ రూమ్ కి కనెక్ట్ అయి ఉంటే మరోటి డైరెక్ట్ గా కారిడార్ లోకి ఉంది… గది మధ్యలో ఒక టేబుల్ , కొన్ని ఛైర్స్ ఉన్నాయి… ఒకటి రెండు కప్ బోర్డ్స్, ఒక ఫ్రిడ్జ్, ఇలా అన్ని వసతులు ఉన్నాయి…

స్నేహ తన చైర్లో కూర్చొని… “సిట్ డౌన్ సంజనా…” అంది..

“థాంక్యూ…” అంటూ కూర్చుంది సంజన…

“Congratulations సంజనా… మంచి జాబ్ దొరకడమే కాకుండా… మొదటి అసైన్మెంట్ చైర్మన్ గారితో దొరికింది… నక్కను తొక్కావ్ నువ్వు…” అంది స్నేహ…

ఆమె మాటల్లో అసూయని వెంటనే పసిగట్టింది సంజన…
ఎంతైనా ఆమె చైర్మన్ కి పెర్సొనల్ సెక్రటరీ… ఆమె ఉండగా చైర్మన్ తనని ఎన్నుకోవడం ఆమెలో అసూయను కలిగించడం సహజం అనుకుంది సంజన… స్నేహతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరమని సంజనకి తెలుసు… అలా అయితేనే తాను ఆ కొత్త బాస్ దగ్గర నెట్టుకురాగలను అనుకుంది సంజన…

“అవును స్నేహా… కానీ నాకు నీ సహాయం కావాలి… నువ్ నాకన్నా సీనియర్… ఇలాంటి వాటిల్లో నీకు చాలా అనుభవం ఉండి ఉంటుంది… నీవు నాకు కాస్త హెల్ప్ చేస్తే ఈ అసైన్మెంట్ నేను బాగా గలను… ” అంది సంజన కాస్త తగ్గినట్టు మాట్లాడుతూ….

స్నేహకి సంతోషంగా అనిపించింది…

“తప్పకుండా సంజనా… నేను ఉన్నాను కదా… నువ్వేం భయపడకు… నాకు చేతనైన సాయం నేను నీకు తప్పక చేస్తాను… ఇకనుండి మనం ఫ్రెండ్స్…” అంది… స్నేహకి అప్పటి వరకు కొంచెం భయం ఉంది… కొత్తగా MBA కాలేజ్ నుండి వచ్చే అమ్మాయిల్లా సంజన పొగరుగా లేదు… తన కన్నా అందంగా ఉన్నా కూడా తననే హెల్ప్ అడిగినందుకు కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయింది…

” సంజనా … ఈ కాంట్రాక్టు బిడ్ పని ముగిసే వరకు ఛైర్మన్ గారు ఇక్కడికి వస్తున్నారు… అక్కడ ఆయన ఆఫీస్ అంతా నేనె చూసుకోవాల్సివుంటుంది… అందుకే ఆయన అసిస్టెంట్ గా నిన్ను ఎంచుకున్నారు.. ” చైర్మన్ దగ్గర తన స్తానం ఏంటో సంజనకి వివరించి చెప్తోంది స్నేహ…

” ఈ నెల రోజులు నువ్ ఈ క్యాబిన్ వాడుకో… చైర్మన్ గారి ఆఫీస్ మరీ దూరం ఏమీ లేదు… 20 నిమిషాల తొవ్వ అంతే… నీకే అవసరం ఉన్నా వచ్చేయ్… లేదంటే ఒక్క ఫోన్ చేస్తే నేనె వస్తా…” అంటూ భరోసా ఇచ్చింది స్నేహ…

” థాంక్యూ స్నేహ… థాంక్యూ వెరీ మచ్…” అంది సంజన..

“ఓకే… ఇంకా నువ్ కొన్ని మోడ్రన్ డ్రెస్సెస్ కొనుక్కో సంజనా… వచ్చేవారం క్లైంట్స్ తో మీటింగ్ ఉండొచ్చు… కొన్ని స్కర్ట్స్, టాప్స్, ఇంకా జాకెట్స్ లాంటివి కొనుక్కో… ”

” చీరలు కట్టోద్దా…”

“అలా అని కాదు… డైలీ మన ఆఫీస్ కి చీరలో రావచ్చు… కానీ క్లైంట్స్ తో మీటింగ్ ఉన్నప్పుడు అందులోనూ ఈ అమెరికా క్లైంట్స్ తో మీటింగ్ టైం లో మోడ్రన్ డ్రెస్సెస్ అయితే బాగుంటుంది…”

“ఓకే తప్పకుండా కొనుక్కుంటాను స్నేహ… చాలా థాంక్స్ .. ఇవన్నీ చెప్పినందుకు …”

“ఓకే… ఇదిగో ఈ ఫైల్ తీసుకో… మధ్యాహ్నం సర్ వచ్చేసరికి స్టడీ చెయ్… ఇది సీక్రెట్ ఫైల్ అని గుర్తుంచుకో… అంతే కాదు దీని సాఫ్ట్ కాపీ కూడా ఇంకోటేదీ లేదు… జాగ్రత్త…” అంటూ ఒక ఫైల్ సంజన చేతిలో పెట్టింది స్నేహ…

“ఓకే స్నేహా… థాంక్యూ…” అని చెప్పి బయటకు వచ్చింది సంజన…

నైన్త్ ప్లోర్ లొనే ఒక టెంపోరేరీ క్యాబిన్ లో వెళ్లి కూర్చుంది… పలురకాల ప్రశ్నలు ఆమె మనసులో మెదులుతుండగా… దీర్ఘంగా నిట్టూర్చి బిడ్ కి సంబంధించిన ఫైల్ చదవడంలో మునిగి పోయింది…

ఫైల్ చాలా సంక్లిష్టంగా ఉందనిపించింది సంజనకి… చాలా విషయాలు ఆమెకి అర్థం కావడం లేదు… ఒకటికి రెండు సార్లు చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది… మధ్యాహ్నo ఒంటిగంట అవుతుండగా ఫోన్ మోగింది…

“హలో ..” అంది సంజన..

“హెలో సంజనా… నేను స్నేహని… ఒకసారి సీఈఓ రూమ్ కి రాగలవా….”

“అలాగే… ఒక్క నిమిషం…” అని ఫోన్ కట్ చేసి వెళ్ళింది సంజన…

డోర్ మీద ఒకసారి తట్టి లోపలికి వెళ్ళింది…

ముఖేష్ గెస్ట్ చైర్ లో కూర్చుని ఉన్నాడు… మెయిన్ సీట్ అటువైపు తిరిగి ఉంది… అందులో కూర్చుంది చైర్మన్ అనుకుంది సంజన… అతని పక్కన స్నేహ ఉంది… ఆమె చేతిలో రెండు ఫైల్స్ ఉన్నాయి… వంగి చైర్మన్ చూస్తున్న ఫైల్ లో ఏదో విషయం గురించి చైర్మన్ కి చెబుతుంది…

“గుడ్ ఆఫ్టర్ నూన్ సర్…” అని విష్ చేసింది సంజన…

“గుడ్ నూన్ సంజనా…” అని సంజనకి బదులిచ్చి…. ” సర్ … సంజన వచ్చింది” అన్నాడు ముఖేష్ చైర్మన్ తో…

“ఓకే ముఖేష్… నీకేదో మీటింగ్ ఉందన్నావ్ గా నువ్వేళ్ళు… ఇక్కడ పని నేను చూసుకుంటాను… మనం మళ్లీ రేపు మార్నింగ్ కలుద్దాం…” అన్నాడు ఛైర్మన్ వాళ్ళ వైపు తిరగకుండానే … అతనింకా ఫైల్ ని చదువుతున్నాడు…

*థాంక్యూ సర్….” అని చెప్పి ముఖేష్ వెళ్ళిపోయాడు…

కొద్దిక్షణాల అనంతరం స్నేహ చైర్మన్ కి ఏదో చెప్పి బయటకు వెళ్ళిపోయింది….

ఆ వెంటనే ఇటు తిరుగుతూ… “హెలో సంజనా…” అన్నాడు చైర్మన్ గంభీరమైన గొంతుతో…

హలో సర్ అనబోతూ మధ్యలోనే మాట ఆగిపోగా నిస్చేష్టురాలై చూస్తూ నిలబడి పోయింది సంజన.  సంజన షాక్ అయి అలాగే బొమ్మలా నిలబడిపోయింది కాసేపు…

అతను నవ్వుతూ చూస్తున్నాడు…

“సర్… మీరు … ఆనంద్… కానీ… చంద్రశేఖర్..”

“నా పేరు  ఆనంద్ చంద్రశేఖర్ సంజనా… చంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ ని… ఈ MAS కూడా నా గ్రూప్ లోనిదే…. దగ్గరి వాళ్ళు నన్ను ఆనంద్ అని పిలుస్తారు… కావాలంటే నువ్ కూడా పిలవచ్చు…” నవ్వుతూ అన్నాడు ఆనంద్

ఆనంద్ వయస్సు 60 పైనే ఉంటుంది… కానీ 40 లలో ఉన్నవాడిలా కనిపిస్తాడు… ఫెయిర్ గా ఉంటాడు.. జుట్టు కాస్త ఊడినట్టుగా ఉన్నా బట్టతల కాదు… ఆరుఫీట్ల వరకు ఎత్తు ఉంటాడు… బంగారు ఫ్రెమ్ కళ్లద్దాలనుండి అతని కళ్ళు చురుగ్గా, సూటిగా సంజనవైపే చూస్తున్నాయి… లావుగా, బక్కగా కాకుండా ఫిట్ గా ఉంది అతని బాడీ…

సంజన ఇంకా షాక్ నుండి తేరుకోలేదు…
గత రెండు నెలలుగా జరిగినవన్నీ సంజన కళ్ళ ముందు తిరుగుతున్నాయి…
“అంటే ఈ జాబ్ కోసం నన్ను సీఈఓ కి రేకమెండ్ చేసింది ఆనంద్ అన్నమాట… అందుకే అంత ఖర్చు చేసి ట్రైనింగ్ ఇప్పించారు… దాని పేరుతో నాచేత బాండ్ రాయించారు…  పక్కాగా ప్లాన్ చేసి మరీ నన్ను ఇక్కడ ఇరికించారు…” సంజనకి కళ్ళముందు కమ్ముకున్న పొరలు ఒక్కొక్కటిగా తొలిగిపోయినట్టు ఒక్కో విషయం అర్ధం అవసాగింది..

“ఏంటి సంజనా… నువ్వేదైనా అడగాలా… లేక  పని మొదలుపెడదామా… ” అన్నాడు ఆనంద్..

సంజన అతని మాటలు వినిపించుకోలేదు… ఆమెకి ఒకటే అర్థం కావట్లేదు… ప్రియ ఎందుకు ఈ కుట్రలో పాలు పంచుకుంది అని… ప్రియకి వీళ్లకి ఉన్న సంబంధం ఏమిటో తేల్చుకోలేకపోయింది సంజన… కానీ ఇప్పుడేం చేయాలో వెంటనే నిర్ణయించుకుంది…

చేతిలో ఉన్న ఫైల్ నేలకేసి కొట్టి, వెనక్కు తిరిగి వేగంగా గుమ్మం వైపు కదిలింది…

“ఆగు సంజనా… నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్ అలా వెళ్లిపోవడంలో నీ ఉద్దేశ్యం ఏంటి…”  గదమాయించి అడిగాడు.

“కూతురి వయసున్న నాలాంటి ఒక అమాయకమైన స్త్రీని నిస్సహాయురాలిగా చేసి అనుభవించాలనుకుంటున్న నీలాంటి పెర్వేర్టెడ్ వ్యక్తి దగ్గర పని చేయడం నాకు ఇష్టం లేదు…” గట్టిగానే సమాధానం ఇచ్చింది సంజన…

“ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సంజనా… లేదా అంతకంతా అనుభవించాల్సి ఉంటుంది… ఉద్యోగం పోగొట్టుకొని, అనవసరమైన కేసుల్లో  ఇరుక్కోవాలని ఉంటే అలాగే కానియ్యు… కానీ ముందు నోరు మూసుకుని నేను చెప్పింది విను…” కోపంగా అన్నాడు ఆనంద్… అతను గట్టిగా అరవలేదు… కానీ అతని కోపపు తీవ్రత అతని మాటల్లో ధ్వనించింది…

“నిన్ను నేను మొదటిసారి అపార్ట్మెంట్ లో చూసాను.. చూసినపుడే నీ మీద ఇష్టం ఏర్పడింది… నేను విలాస పురుషుణ్ణి సంజనా… నేను ఇష్టపడ్డ ప్రతీదాన్నీ పొందాలనుకుంటాను… అదే ఆడదాన్నైతే కచ్చితంగా అనుభవిస్తాను… మీ ఫ్రెండ్ మీ కష్టాల గురించి చెప్పినపుడు నీ మొగుడికి నేను నా ఫ్రెండ్ కంపెనీలో ఇండియా manager గా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పాను… ప్రతిగా నువ్వు ఒక రెండు రోజులు నాతో పడుకోవాలని కోరాను… నన్నడిగితే అది ఒక మంచి ఆఫర్… కానీ మీరు వద్దన్నారు… ఓకే అని ఊరుకున్నాను…” ఆనంద్  కాసేపు ఆగాడు…

“నేను ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకోవద్దు అనుకున్నాను… కానీ రోజు రోజుకూ దిగజారుతున్న మీ పరిస్థితి చూసి జాలివేసింది…  పాపమనిపించి  నిన్నీ జాబ్ కు రేకమెండ్ చేశా… మీకు హెల్ప్ చేయాలనిపించి చేశా…”

“నీ గురించి పూర్తిగా తెలుసుకొని నువ్వీ జాబ్ కి పనికి వస్తావని confirm చేసుకున్నాకే నీకీ ఆఫర్ ఇప్పించా… ఇంటర్వ్యూ, ట్రైనింగ్, ఈ బిడ్ ఇవేవీ కల్పితాలు కాదు… నిజానికి నిన్ను మోసం చేయాలంటే నాకివన్నీ అవసరం లేదు… ఇందులో చేరమని నిన్నేమీ ఫోర్స్ చేయలేదు,… ఇది నీకిచ్చినందుకు ప్రతిగా నీనుంచి ఏమీ కోరలేదు… నువ్వేమి చేయగలవో నాకు తెలుసు… నాక్కావాల్సింది నీనుంచి నేను రాబట్టుకోగలను… మెచ్యూర్ గా ఆలోచించు…” అంటూ ఆగాడు ఆనంద్..

సంజన ఆలోచనలో పడింది…
“జాబ్ కి ఆనంద్ రికమెండ్ చేసాడు కానీ… జాబ్ రావడం వాస్తవం, సీరియస్ గా  ట్రైనింగ్ ఇవ్వడం వాస్తవం… ఈరోజు పొద్దున తాను బిడ్ కి సంబంధించిన పత్రాలు చదవడం వాస్తవం… అన్నీ సరిగ్గానే ఉన్నాయి… ఒక అసంబద్ధమైన అతని కోరిక తప్ప…” తనలో తాను అనుకుంది సంజన…

“చూడూ… పని చేద్దామనుకుంటే… ఆ ఫైల్ తీసుకుని రా… డిస్కస్ చేద్దాం… లేదంటే తక్షణం రిసైన్ చేసి దెంగేయ్… నా టైం వేస్ట్ చేయకు… నాకు చాలా పనులున్నాయి… ” కఠినంగా అన్నాడు ఆనంద్…

సంజన ఆలోచించింది… “ఇప్పుడు తాను రిసైన్ చేస్తే వివేక్ పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి, పైగా 20 లక్షలకు బాండ్ రాసాను… ఆ డబ్బులెక్కడనుండి తేవాలి… అయినా నా ఇష్టం లేకుండా ఆనంద్ నన్నేమి చేయగలడు… ఇక్కడ ఇంతమంది మధ్య ఏమైనా చేయడానికి ఆనంద్ సాహసం చేయడు..ఈ కంపెనీ లో నాకు ఫుల్ సెక్యురిటి ఉంటుంది… ” తనలో తాను తర్కించుకుంది సంజన…

తలెత్తి ఆనంద్ వైపు చూసింది … సీరియస్ గా ఫైల్ చూస్తున్నాడు ఆనంద్… ఇందాకట్లా భయంకరంగా అనిపించలేదు సంజనకి …

మాటలు కూడగట్టుకొని నెమ్మదిగా అంది..

“సర్, ఐ యాం సారి సర్… సడన్ గా మిమ్మల్ని చూసే సరికి నేను షాక్ అయ్యాను… కంగారులో నన్ను నేను తమయించుకోలేక పోయాను…”

“ఇట్స్ ఓకే…” అన్నాడు ఆనంద్ నిర్లక్ష్యంగా…

కింద పడి ఉన్న ఫైల్ చేతుల్లోకి తీసుకొని… “సర్ … ఈ రోజు నా మనసేం బాలేదు… మీరు అనుమతిస్తే ఇంటికి వెళ్తాను… రేపట్నుంచి పని మొదలు పెడతాను…” రిక్వెస్టింగ్ గా అడిగింది సంజన…

“సరే వెళ్ళు… కానీ వచ్చేప్పుడు బాగా ఆలోచించుకొని రా… ఈ కాంట్రాక్ట్ కోసం చాలా పని చేయాల్సి ఉంది… మళ్లీ మళ్లీ మారకుండా ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకొని రా… ఊరికే నా టైం వేస్ట్ చేయొద్దు…” అన్నాడు ఆనంద్..

“థాంక్యూ సర్…” అని చెప్పి వెనుదిరిగి డోర్ వైపు నడిచింది సంజన…

సంజన వెళ్తుంటే ఆనంద్ తలెత్తి ఆమెని చూసాడు… ఆకుపచ్చ చీరలోంచి లయబద్ధంగా కదులుతున్న ఆమె వెనకెత్తులని కసిగా చూసాడు…  అతని x-ray కళ్ళు ఆమె నునుపైన పిర్రల్ని స్కాన్ చేస్తున్నాయి… కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు…

“హ్మ్మ్ నేనో వేటగాన్ని  డార్లింగ్… నాకు వేటాడడం చాలా ఇష్టం… వేట కోసం ఎంతసేపైనా నిరీక్షిస్తాను… నిరీక్షణ కూడా నాకు ఇష్టమే.. సరైన సమయం కోసం చూస్తాను… సరైన స్థలం ఎన్నిక చేసుకుంటాను… అన్నీ సరి చూసుకొని అప్పుడు నా వేట కోసం వల పన్నుతాను… ఒక్కసారి వేట వలకు చిక్కాక అప్పుడు దానితో ఆడుకుంటాను… నన్ను చంపేయ్యమని అదే నన్ను బతిమాలేలా ఆడుకుంటాను… అది దాని చావును కోరుకున్నపుడు, దాని చావును అది ఎంజాయ్ చేసేలా దాన్ని చంపుతాను…

ఇప్పుడు నువ్వే నా వేటవి సంజనా… ఇక మీదట గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది… నీకో సంగతి తెలుసా… స్టేటస్ కి పడిపోయ్యో, డబ్బులకు ఆశపడొ తేలిగ్గా వచ్చి పడుకునే అమ్మాయిలతో బోర్ కొడుతుంది… అందులో ఆనందం ఉండదు… నీలాంటి అందమైన వజ్రాన్ని  ఇలా కష్టపడి పక్కలోకి తీసుకెళ్తేనే మజా ఉంటది… అందుకోసం కాస్త టైం పట్టొచ్చు .. ఎదురుచూస్తాను… ” తనలో తానే అనుకున్నాడు ఆనంద్…

సంజన పూర్తిగా బయటకు వెళ్ళి డోర్ క్లోస్  చేసింది….  “హాహాహా..” అని చిన్నగా నవ్వాడు ఆనంద్…..

“గేమ్ ఇప్పుడే మొదలైంది సంజనా… ఎన్ని మలుపులు తిరిగినా చివరకు గెలిచేది నేనే…” గట్టిగా బయటకే అన్నాడు ఆనంద్ చైర్లో అటూ ఇటూ ఊగుతూ..

 please like our new face book page

https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: