Thappanisarai

Thappanisarai – 7 | తప్పనిసరై | telugu hot stories

Thappanisarai - 7 | తప్పనిసరై | telugu hot stories

Thappanisarai – 7 | తప్పనిసరై | telugu hot stories  

Lakshmi

Thappanisarai , తప్పనిసరై , telugu hot stories
Thappanisarai , తప్పనిసరై , telugu hot stories

  సర్వం కోల్పోయిన దానిలా ఇంట్లో అడుగు పెట్టింది సంజన… ఓడిపోయాను అనే భావం ఆమె మొహంలో స్పష్టంగా కనబడింది… ఆటోలో ఇంటికి వస్తున్నంత సేపూ కన్నీళ్లు ఆపుకోడానికి చాలా కష్టపడింది..

ఉదయం ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆమెలో ఉన్న ఆత్మ విశ్వాసం ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది..

“ఎలా ఉంది సంజూ ఆఫీస్ లో నీ మొదటి రోజు… నువ్వు ఇంత తొందరగా వస్తావనుకోలేదు…” డోర్ తెరిచిన శబ్దం, సంజన పాదాల పట్టీల శబ్దం విని అడిగాడు వివేక్ ఆమెని చూడకుండానే… అప్పుడు అతను డైనింగ్ టేబుల్ వద్ద ఏదో సర్దుతున్నాడు…

“……..”

“ఏంటి సంజనా … ఏమీ మాట్లాడవేం…” అంటూ చేస్తున్న పనిని ఆపి సంజన దగ్గరకు వచ్చాడు….

“ఏయ్ సంజూ… ఏమైంది … ఎందుకలా ఉన్నావు…
ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమా… మీ బాస్ ఏమైనా అన్నాడా…” కంగారుగా అడిగాడు వివేక్, సంజనని అలా చూసి….

సంజన ఇక ఆపుకోలేక పోయింది… గట్టిగా ఏడుస్తూ బెడ్ రూమ్ లోకి పరిగెత్తింది… బెడ్ మీద బోర్లా పడుకొని దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది…

విషయం ఏమిటో అర్థం కాని వివేక్ ఆమె వెనుకే వెళ్ళాడు… బెడ్ మీద ఆమె పక్కనే కూర్చుని వీపు మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ అన్నాడు…

“సంజూ ..రిలాక్స్… కంట్రోల్ యువర్ సెల్ఫ్… ఉండు నీకు మంచి నీళ్ళు తెస్తాను…” అంటూ గబగబా బయటకు  వెళ్లి గ్లాస్ లో నీళ్లు తీసుకొని వచ్చాడు…

“లే సంజూ … లేచి ఈ నీళ్లు తాగు…” అంటూ తట్టి లేపాడు..

సంజన లేచి కూర్చుంది…  వివేక్ ఇచ్చిన నీళ్లు కొద్ది కొద్దిగా తాగుతుంది… ఆమెకి ఇంకా వెక్కిళ్ళు ఆగడం లేదు…
వివేక్ సంజన భుజాల చుట్టు చేయి వేసి హత్తుకుని ఓదార్చాడు…

“ఊరుకో సంజూ… అసలు ఏం జరిగింది చెప్పు…” అడిగాడు ప్రేమగా…

సంజన కొద్దిగా కంట్రోల్ చేసుకుంది… కళ్లెంబడి, చేపల మీదుగా కారుతున్న  కన్నీళ్ళని తుడుచుకుంది… ఏడుపు గొంతుతోనే చెప్పింది…

“వివేక్… మనం పూర్తిగా మోసపోయాం… ఆ MAS కంపెనీ ఓనర్ ఎవరో కాదు ఆ ఆనంద్…”

“ఏ ఆనంద్… అంటే.. నిన్నడిగాడే… ఆ ముసలి లం.. కొడుకు… వాడేనా..” అడిగాడు వివేక్ ఆవేశంగా… అతనికి నమ్మకంగా లేదు సంజన చెప్పిన విషయం…

“అవును వివేక్… వాడే… ఆ ముసలి నక్కే…” అంది సంజన కోపంగా…

“ఇదెలా జరిగింది… ఇన్నాళ్లుగా నీకు తెలియలేదా… ఇంటర్వ్యూ టైంలో, ట్రైనింగ్ టైంలో ఎవరూ చెప్పలేదా…”

“లేదు వివేక్… ఛైర్మన్ పేరు చంద్రశేఖర్ గానే నాకు తెలుసు… కానీ వాడి పూర్తి పేరు ఆనంద్ చంద్రశేఖర్ అంట… ఆ సంగతి నాకు తెలియనే లేదు…”

“ప్చ్.. సంజనా… ఏంటీ కొత్త తంటా… నువ్వక్కడ  చేరినట్టు వాడికి తెలుసా… కొంపదీసి నువ్ వాడికే రిపోర్ట్ చెయలేదుగా….”

” లేదు వివేక్… నన్నీ జాబ్ కి రికమెండ్ చేసిందే వాడట… ఇంకో సంగతి ఏంటంటే ఒక ముఖ్యమైన బిడ్ విషయంలో నేను ఒక నెల రోజులు వాడితోనే పని చెయ్యాలని ముఖేష్ చెప్పాడు… ఇప్పుడు మొదటి నెల రోజులు వాడి కిందే పని చేయాల్సి ఉంది..”

వివేక్ గుండెల్లో మరో బాంబు పేల్చింది సంజన… అతని ముఖం పూర్తిగా పాలిపోయింది…
నుదుటిమీద, అరచేతుల్లోనూ చెమటలు పోసాయి…తల బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది….

“నా వల్ల కాదు వివేక్… నేను రిసైన్ చేస్తాను…” మెల్లిగా అంది సంజన…

“ఏంటీ రిసైన్ చేస్తావా… రెండేళ్లపాటు పని చేస్తానని నువ్ రాసిచ్చిన బాండ్ సంగతి మరిచిపోయావా… 20 లక్షలు ఎక్కణ్ణుంచి తెచ్చి కడతాం … మనం పూర్తిగా ఇరుక్కుపోయాం సంజూ…”

“ఏం మాట్లాడుతున్నావ్ వివేక్… వాడు నన్ను పక్కలోకి రమ్మని పిలుస్తుంటే… వాడితో ఎలా కలిసి పని చేస్తాను… ”

“అది నువ్ బాండ్ మీద సైన్ చేయక ముందు ఆలోచించాల్సింది సంజనా… ఇప్పుడు నువ్ రిసైన్ చేస్తే మనం ఆ 20లక్షలు కట్టలేం… వాళ్లే నిన్ను తీసేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది.. ఇంకో చోట ఉద్యోగం రాదు… ఆల్రెడీ నాకు అదేవిధంగా జాబ్ రావట్లేదు… ఇప్పుడు నీక్కూడా అదే పరిస్థితి వస్తే… ఇద్దరికీ జాబ్ లేక, మనం పిల్లలతో సహా రోడ్డు మీద పడి అడుక్కోవలసి వస్తుంది…” గట్టిగానే అన్నాడు వివేక్… అతనిలో సహనం చచ్చి పోయింది…

సంజన కోపంగా చూసింది వివేక్ ని… వివేక్ ఎంతగా మారిపోయాడో ఆమెకి తెలుస్తోంది… మొన్నటికి మొన్న ఈ ప్రపోసల్ తెచ్చిన తన స్నేహితుడి మొహం పగలగొట్టిన మనిషి, ఇప్పుడు పరిస్థితులకు లొంగిపోయి తనపైనే అరుస్తున్నాడని బాధ పడింది సంజన…

“అయితే ఇప్పుడేమంటావ్ వివేక్… ఈ జాబ్ కోసం నన్ను వెళ్లి వాడితో దెం.. కోమంటావా…” కోపంగా అరిచింది సంజన…

“నో.. నేనలా అన్లేదు…” తిరిగి అరిచాడు వివేక్…

“అయితే తప్పంతా నాదేనా… జాబ్ కోసం ఆ ట్రైనింగ్ లో అంతగా కష్టపడటం, నీకోసమూ, పిల్లలకోసం కాదా… బాండ్ మీద సైన్ చెయ్యడం నా కోసమేనా… అదేనా నేను చేసిన తప్పు..?”  “తప్పు నీది కాదు సంజూ నాది… ఇంత పెద్ద ఇల్లు కావాలనుకుంది నేను… నిన్ను పిల్లల్ని సుఖపెట్టాలనుకుంది నేను… మీకు విలాసవంతమైన జీవితం ఇవ్వాలనుకుంది నేను… నిన్ను ఇంట్లోనే ఉంచి రాణిలా చూడలనుకుంది నేను… ఇవన్నీ నా తప్పులే…” వివేక్ ఎత్తి పొడిచాడు…

“ఉద్యోగం పోగొట్టుకొని మరో జాబ్ సంపాదించుకోలేక పోయింది కూడా  చెప్పు వివేక్… దాని వల్లే కదా ఈ పెంటంతా…” తిప్పి కొట్టింది సంజన

“అది తల్చుకునే రోజూ చస్తున్నా సంజూ… నువ్వా పుండు మీద కారం చల్లి చాలా సహాయం చేశావ్… చాలా థాంక్స్ …”  అన్నాడు వివేక్ బయటకు రాబోతున్న కన్నీళ్లను ఆపుకుంటూ…

ఆ తరువాత అయిదు నిమిషాల పాటు మౌనమే రాజ్యమేలింది వాళ్ళిద్దరి మధ్య…
వాళ్లిద్దరూ పొట్లాడుకోక చాలా రోజులైంది… నిజానికి  సంజన చాలా నెమ్మదస్తురాలు… ఎప్పుడైనా వివేక్ మూడ్ ని బట్టి నడుచుకునేది… ఇద్దరి మధ్యా ఏదైనా అభిప్రాయ భేదం తలెత్తితే సంజన తనే సర్దుకుపోయేది… వీలైనంత వరకు గొడవ కాకుండా చూసుకునేది… కాబట్టి వాళ్ళిద్దరి మధ్యా గొడవలు చాలా అరుదు… వివేక్ జాబ్ పోయి సమస్యలు మొదలయ్యాక తమ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా సంజన మరింత జాగ్రత్తగా మసలుకుంటోంది…

సంజన కళ్ళు తుడుచుకుని కాళ్ళ మధ్య ముఖం దాచుకొని కూర్చున్న వివేక్ భుజం పై చెయ్యి వేసి నెమ్మదిగా అంది …
“వివేక్ … ఐ యాం సారి… కానీ నాక్కూడా చాలా బాధ కలిగింది… నిజానికి ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా కూడా ఉంది… ”

“సంజూ… వాడు ఏమన్నాడు ఇంతకీ…” అడిగాడు వివేక్

“ట్రైనింగ్, బిడ్, కాంట్రాక్టు, జాబ్ ఇవన్నీ నిజమని … మనకు సహాయం చేసే ఉద్దేశ్యం తోనే నన్ను రికమెండ్ చెసానని అన్నాడు… అంతేకాదు ఈ జాబ్ కోసం ఏ విషయంలోనూ నన్ను ఫోర్స్ చేయనని కూడా అన్నాడు…”

“వాట్… జాబ్ ఇచ్చినందుకు మననుండి ఏమీ కోరట్లేదా… అయితే మరి నువ్వింతగా బాధ పడుతున్నావేంటి సంజూ…” ప్రశ్నార్థకంగా చూసాడు వివేక్…

“నీకేమైనా మతి పోయిందా వివేక్… ఏం మాట్లాడుతున్నావ్ అసలు… వాడికేం కావాలో నాకు తెలియదా… ఇప్పుడో ఇంకో రోజో ఏదో ఒక వంకతో వాడు అక్కడికే వస్తాడు… వాడు నన్ను కోరుకుంటున్నాడని తెలిసీ వాడి దగ్గర ఎలా పని చేయగలననుకుంటున్నావు…” కాస్త కోపంగా అడిగింది సంజన…

“సంజనా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నవేమో… ఆరోజు మనం అతని ప్రపోసల్ రిజెక్ట్ చేసేసరికి నువ్వు ఇక ఒప్పుకోవని గ్రహించి ఉంటాడేమో…. నిజంగానే అతను మనకు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాడేమో… ”

“నిజంగానా… అతను మారాడని నిజంగా నువ్ నమ్ముతున్నవా…” వ్యంగ్యంగా అంది సంజనా…

“ఒక్కటి చెప్పు సంజూ… అతడు నిన్నేమైన చేస్తాడని భయపడుతున్నవా…” అడిగాడు వివేక్…

“లేదు .. నాకలాంటి భయమేం లేదు…” వెంటనే అంది సంజన…

“అంటే .. నీకున్న భయమల్లా… అతను మళ్ళీ నీ దగ్గర అప్పటి ప్రపోసల్ తెస్తాడాని… అంతేనా…”

“అవును..” సంశయిస్తూ అంది సంజన…  వివేక్ సంభాషణ ఎటువైపు తీసుకెళ్తున్నాడో ఆమెకి తెలియట్లేదు…

“ఒకవేళ వాడు నీ దగ్గర ఆ ప్రస్తావన మళ్లీ తెస్తే నువేం చేస్తావ్…” అడిగాడు వివేక్… తాను వాడుతున్న పదాల్లో “పడుకోవడం” లాంటివి లేకుండా జాగ్రత్తగా అడిగాడు వివేక్…

“ఏం చేస్తానా… ముందు చెప్పు తీసుకొని రెండు చెంపలూ వాయించి, రాజీనామా వాడి మొహాన కొడ్తాను…” ఆవేశంగా అంది సంజన…

“గుడ్… వాడు మిస్ బిహేవ్ చేస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో నీకు బాగ తెలుసు… అలాంటప్పుడు ఎందుకు భయపడి ముందే రాజీనామా చేయడం… వాడు అసభ్యంగా ప్రవర్తించి ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడే రాజీనామా చెయ్యొచ్చు… అప్పటివరకు పని చెయ్యొచ్చుగా…”

సంజన మౌనంగా ఉంది…

“నిజంగా సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కొందాం… సమస్య వస్తుందేమో అని ఇప్పటినుండే భయపడ్డం ఎందుకు… ఆల్రెడీ మనకు చాలా సమస్యలు ఉన్నాయి… ఇప్పుడు భయంతో కొత్తదాన్ని  తెచ్చుకోవడం ఎందుకు… ” అన్నాడు వివేక్

వివేక్ తనను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది సంజనకు… “ఎందుకు వివేక్ నన్ను ఒప్పించాలనుకుంటున్నాడు… స్పష్టంగా నన్ను తన పక్కలోకి రమ్మని పిలిచిన వాడి దగ్గర పని చేయడానికి వెళ్ళమని వివేక్ ఎలా చెప్పగలుగుతున్నాడు….” తనలో తానే అనుకుంది సంజన…

“వివేక్ చాలా దెబ్బతిని ఉన్నాడు… అతనిలో ఇసుమంతైనా ఆత్మవిశ్వాసం లేదిప్పుడు… పరిస్థితులు అతన్ని పూర్తిగా కిందికి లాక్కొచ్చాయి… అందుకే తన పెళ్ళాన్ని రెండు రాత్రులకి అడిగినా…  వాడి దగ్గర పని చేయడానికి వెళ్లమంటున్నాడు… అందుకే ఇవన్నీ చెబుతున్నాడు… ఒకవేళ వివేక్ చెప్పేది కూడా నిజమేనేమో….” తర్కించుకుంది సంజన…

“సరే వివేక్… నువ్ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది…  . నేనేంటో , నా శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు బాగా తెలుసు.. దేని విషయంలోనూ నన్ను ఎవరూ బలవంతం చేయలేరు… అలాంటప్పుడు వాడితో పని చేయడానికి నాకెందుకు భయం…”
అంది సంజన…
మళ్లీ తనే… “ఏదో వంకతో మీద చేతులు వేసే చీడపురుగులు ఉంటారని తెలిసీ బస్సుల్లో, రైళ్లలో వెళ్తుంటాం… కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా వెళ్లడం మానుకోము కదా… ఈ ఆనంద్ కూడా అలాంటి పురుగే అనుకుంటాను…” అంది..

“సరిగ్గా చెప్పావ్ … ఎక్కువగా ఆలోచించి బాధపడకు సంజూ… ఇదంతా ఒక నెల వరకే కదా…   వీలైనంతగా వాడికి దూరంగా, జాగ్రత్తగా ఉండు… తరువాత నువ్ ఎలాగు ముఖేష్ దగ్గరే పని చేయాలి…  అప్పుడు అంతా సర్దుకుంటుంది…” అన్నాడు..

“ఓకే వివేక్… ప్రయత్నిస్తాను…” అంటూ వివేక్ ని హత్తుకుంది సంజన.

 please like our new face book page

https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: