Vikram-Rich Rich

Vikram-Rich Rich – 21 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich - 21 | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich – 21 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Vikram-Rich Rich | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Takulsajal

ఇంటికి వెళ్లేసరికి నా ఇంటి చుట్టూ దాదాపు రెండు వందల మంది దాకా ఉన్నారు మా ఏరియా లో అడుగు పెట్టకముందే ప్రెస్, పోలీస్ అందరు ఆగిపోయారు వీళ్ళకి గవర్నమెంట్ ని కంట్రోల్ చేయగలిగే అంత పవర్ ఎక్కడ నుంచి వచ్చిందో నాకు అర్ధం కాలేదు….. నా ఇంటి గేట్ ని కూల్చేశారు, మొత్తం ఇంటి చుట్టు ఉన్నారు , అను కోసం చూసాను ఎక్కడా కనిపించలేదు…. నా ఎదురుగా ఎవరో వస్తున్నారు నా దెగ్గరికి వస్తూనే మాస్క్ తీసేసాడు…. ఎవడో కాదు వాడు రవి…. వెంటనే ఫోన్ తీసి రషీద్ కి మెసేజ్ పెట్టాను “start” అని..అది చూసి నా ఫోన్ లాక్కున్నారు

రవి : విక్రమ్ విక్రమ్ ఎన్నాళ్ళకి మళ్ళీ కలుసుకున్నాం ఎలా ఉన్నావ్, చాలా గట్టిగా తన్నాను దెబ్బలేం తగల్లేదు కదా?

విక్రమ్ : హా వెన్ను పోట్లు కదా, కొంచెం గట్టిగానే తగిలాయ్ ఇప్పుడు తగ్గిపోయాయి లే.

రవి : నువ్వేం మారలేదు, ఒక్కడివే ఉన్నావ్…చుట్టు రెండు వందల మంది ఆల్రెడీ నా చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా అదే ధైర్యం…. ఏం చూసుకుని…

విక్రమ్ : అదంతా ఇప్పుడు అనవసరం ముందు సునీల్, రాజు ని ఎందుకు చంపావో చెప్పు….

రవి : సునీల్ నేను నా చెల్లి మానస మాట్లాడుకుంటుంటే వినేసాడు అందుకే లేపేయ్యాల్సొచింది….

“నా చెల్లి మానస” అనగానే నాకు మాట పడిపోయింది కానీ పానిక్ అవ్వలేదు, ఇంత మోసమా?

రవి : ఇక ఆ రాజు వాడు మా అందరి ఫోన్స్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు, మా గురించి తెలిసిపోయింది నీకు చెప్పేస్తాడేమో ప్లాన్ ప్లాఫ్ అవుద్దని లేపేశా…. చచ్చే అప్పుడు కూడా నీ గురించి మాములుగా ఎలివేషన్ ఇవ్వలేదు ఏమన్నాడు ఏమన్నాడు “మీలో ఎ ఒక్కరిని వదలడు అందరిని చంపేస్తాడు” నువ్వంటే ఎంత నమ్మకమో వాడికి… చచ్చే అప్పుడు కూడా వాడి కళ్ళలో నాకు భయం కనిపించలేదు అందుకే ఇంకో రెండు పోట్లు ఎక్కువగానే పొడిచారు మా వాళ్ళు….

విక్రమ్ : మరి పూజ?

రవి : పూజ పూజ….. సూపర్ ఫిగర్ అది…. అది నిన్ను ప్రేమించినా నీ కంటే నీ డబ్బునే ఎక్కువగా ప్రేమించింది దురాశ ఎప్పటికైనా చేదే కదా? అది కూడా పోయింది…

విక్రమ్ : దూరసా తనకైనా నీకైనా ఒకే లాగ పనిచేస్తుంది…. మరి నీ చెల్లెలు అని పరిచయం చేసిన రజినీ?

రవి : అదో పెయిడ్ ఆర్టిస్ట్ పాపం రాజు ని ప్రేమించిన కారణం గా కొంచెం ఎక్సట్రా గా ఇన్వాల్వ్ అయ్యింది కధలో దాన్ని కూడా ఫసక్….అని గొంతు కోసేసినట్టు సైగ చేశాడు…

విక్రమ్ : ఎందుకు ఇదంతా ఎవరికోసం దేని కోసం???

రవి : అదిగదిగో నీ మెడలో ఉందే ఆ ఉంగరం కోసం… నీకేమైనా మాలాగ ఎక్సట్రా పవర్స్ ఉన్నాయేమో అని తెలుసుకోడానికే నీ దెగ్గరికి వచ్చింది మానస కానీ అది చెప్పినవి చేయటం మానేసి నీతో చెట్టా పట్టాలెసుకుని తిరిగింది… ఆ తరువాత మాకు నీ డబ్బు కూడా కావాల్సొచింది లే… నీతో ఈ యుద్ధం ఇవన్నీ తప్పించడానికే నిన్ను బైటకి పంపించాం మొదటి సారి మనం ఇద్దరం వెళ్ళినప్పుడు వీళ్ళకి టైం సరిపోలేదు అందుకే నిన్ను కొన్ని రోజులు పంపించేయాలనీ మా అత్త అమూల్య ని వాడాము…. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది….

విక్రమ్ : ఓహో అమూల్య కూడా ఇదే గ్రూపా….మీకు డబ్బు కావాలంటే నేను ఇవ్వనా మానస అడిగితే ప్రాణాలే ఇస్తాను ఈ డబ్బోక లెక్కా నాకు, ఆ విషయం మానస కి కూడా తెలుసు ఎక్కడుంది మానస?

రవి : ఇంటి లోపలే ఉన్నారు లే… ఎమోషనల్ అవ్వకు… నువ్వు మమ్మల్ని నమ్మినంత మేము నిన్ను నమ్మలేము కదా విక్రమ్… నీకు ఏసు ప్రభువుకి ఉన్నంత కరుణ ఉంది మాకు అస్సలు అది అంటేనే ఎలర్జీ….

విక్రమ్ : ఇప్పుడు నీకేం కావాలి?

రవి : ఆ ఉంగరం…. అది ఇచ్చేసి నీ భార్యని తీసుకుపో సారీ మేమే వదిలేసి వెళ్ళిపోతాము, అస్సలే నీ భార్య కాన్పు కి ఎప్పుడెప్పుడా అని ఉంది.

అవును అను ప్రేగ్నన్ట్ అయినప్పుడు తన పక్కనే ఉండి సేవలు చెయ్యాలని ఎంతో అనుకున్నాను కానీ ఒంటరిగా ఎన్ని కష్టాలు పడిందో పాపం…

విక్రమ్ : ఇందాకటి నుంచి మేము, చేసాము, చూసాము అంటున్నవ్ ఇంకా మీ టీం లో ఎవరెవరున్నారేంటి?

రవి : టీం ఏంటి బావ? మనదంతా ఒకే ఫ్యామిలీ, మీ అమ్మ సంధ్య నాకు మేనత్త… ఇన్ని రోజులు నిన్ను నమ్మిస్తూ మోసం చేసిన నా బంగారు చెల్లి నీ దెగ్గర ఈ విషయాలన్నీ దాచింది చూడు దానికి హాట్సోఫ్…

ఇవన్నీ చెప్పి నన్ను కన్ఫ్యూషన్ లో పెట్టాలని చూస్తున్నాడు నాకు అర్ధం అవుతుంది…. ఇక నాకు ఓపిక నశించింది, నా ఒంట్లో ఉన్న విషం కూడా నా బాడీ లోకి ఎక్కడం నాకు తెలుస్తుంది, నాకు ఎక్కువ టైం లేదు…. ముద్రగడ ప్రజలు ఇచ్చిన మందు ఎప్పుడు పని చేస్తుందో అస్సలు పని చేస్తుందో కూడా నాకు తెలియదు దాన్ని నమ్ముకోలేను…. కొంచెం నీరసంగా ఉంది కానీ నాకొచ్చే కోపానికి ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరి గా ఉంది, అన్ని తట్టుకున్నాను కానీ మానస చేసిన మోసాన్ని తట్టుకోలేక పోతున్నాను, సొంత అమ్మే కూతురిని వ్యభిచారానికి అమ్మేసినట్టుంది….

విక్రమ్ : నీకు చెప్పినట్టే ఉంగరం ఇస్తాను డబ్బులు ఇస్తాను కానీ నాకు నువ్వు మానస ఇద్దరు కావాలి…

రవి : గట్టిగా నవ్వాడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందనే అనుకుంటున్నావా?

విక్రమ్ : నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు…. నీ వల్ల చాలా కోల్పోయాను చాలా మంది జీవితాలని సంపూర్ణం గా నాశనం చేసావ్….

రవి : ఇక లాభం లేదు అని వాళ్ళ సోల్జర్స్ నాయకుడికి సైగ చేసాడు…

అందరు మీదకి వస్తున్నారు కానీ నాకు అంత టైం లేదు అందుకే “అందరిని ఒకేసారి రమ్మన్నాను”, ముందు నవ్వినా తరువాత సీరియస్ గా తీసుకున్నారు…. నాకు కావాల్సింది కూడా అదే…

అందరు నా మీద పడ్డారు కుప్పలు కుప్పలు గా మొత్తం చీకటి నాకు ఏం కనిపించట్లేదు, కత్తి మాత్రం ఊపుతున్నాను ముక్కు చెవులు కళ్ళు కాళ్ళు చేతులు అన్ని తెగుతున్నాయి….నేను పెంచుకున్న పూలన్నీ ఎర్రటి రక్తం తో తడిసిపోతున్నాయి, మొదటి సరిగా నా నోట్లో నుంచి కొంచెం రక్తం బైటికి వచ్చింది….

ఇప్పుడు నాకు కావాల్సింది పూల కుండీ అవును ప్రతి పది అడుగుల దూరం లో ఒక పూల కుండీ పెట్టించాను, ఇప్పుడు అదేందుకు అనుకుంటున్నారా రండి చూద్దురు….

ఇందాకటి నుంచి నరకటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది పాక్కుంటూ కుండీ దెగ్గరకి వెళ్ళాను ఒక ఫీట్ గ్యాప్ ఉంది కుండీ కొమ్మ పట్టుకున్నాను దాని ముళ్ళు గుచ్చుకున్నాయి అలానే ఒకడి తల మీద కొట్టాను…. కుండీ పగిలి అందులోనుంచి మూడు గ్రనేడ్స్ బైట పడ్డాయ్ చీకట్లో నే పిన్ పీకి ఒకడి షర్ట్ లో వేసి ఒక్కటి తన్నాను పక్కన పడ్డాడు అలానే మూడు సెకండ్స్ గ్యాప్ లో ఇంకో ఇద్దరినీ అలానే తన్ని పక్క కుండీ మీదకి దూకాను అందరు తెరుకొని నా పైకి వచ్చే లోపే మూడు గ్రనెడ్స్ పెళ్లిపోయాయి….

చూస్తున్న రవికి అందరికి ఏం అర్ధం కాలేదు రవి నేను ఇంకో కుండీ పగలగొట్టడం చూసాడు అందులో గన్ దొరికింది తలలు నరుకుతూనే గన్ తో కాల్చాను….

నేను రవిని గమనించే లోపే రవి ఇంకో కుండీ పగలగొట్టి గన్ తీసి కాల్చాడు, అప్పటికే రవి కనిపించడం తన చేతిలో గన్ చూసి వెంటనే పక్కకి దూకాను ఈ లోపే ఒక బుల్లెట్ నా కుడి భుజం కింద తగిలింది…. నా చెయ్యి పైనుంచి కింద దాకా రక్తం….

రవి గన్ లో ఉన్న 12 బుల్లెట్స్ అయిపోయేదాకా నేను జాగ్రత్త పడ్డాను దాని వల్ల నా చుట్టు ఉన్న వాళ్ళ చేతిలో కత్తి గాట్లు తప్పలేదు.

ఇంకొకడు ఇంకో కుండీని పగలగొట్టి గ్రనెడ్ నా మీదకి విసిరాడు గుంపులో పడింది పక్కనే ఉన్న శెవాన్నీ అడ్డు పెట్టుకున్నాను అయినా కానీ తల పగిలినట్టు అనిపించింది…. అక్కడున్న పది కుండీలు అందరం కలిసి అవ్వగొట్టేసాం…

అందరు చనిపోవడం తట్టుకోలేని వాళ్ళ నాయకుడు పెద్ద నింజా కత్తి తో ముందుకి వచ్చాడు, వాడి తల నరకడానికి నా ఒంటి మీద మూడు కత్తి గాట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది…. పర్లేదు బాగా లోపలికి కోసుకుపోయాయి మంట తెలుస్తుంది…..

అప్పటికే అందరు అయిపోవచ్చారు కొందరు ఇంటి వైపు వెళ్లడం గమనించాను వెంట వెళ్ళబోతుంటే కరెక్ట్ గా నా గుండె కి మధ్యలో కరెక్ట్ గా పేగులు స్టార్ట్ అయ్యే దెగ్గర ఒక బాణం దిగింది ఎవరా ఎక్కడ నుంచి అని తల ఎత్తి చూసాను అమూల్య బాణం పట్టుకుని యూనిఫారం లో ఉంది…. నా దెగ్గర ఉన్న మెదర కత్తిని….నా బాలన్నంతా కుడగట్టుకుని విసిరేసాను తన కడుపులో దిగింది అమూల్య కింద పడిపోయింది అది చూసిన రవి నా మీదకి వస్తున్నాడు….

చిన్నగా కింద కూర్చుని బాణాన్ని బైటికి లాగాను చీల్చుకుని వచ్చింది నా కండని… ఈ లోగ ఒకడు కత్తి తో నా తొడ మీద నరికాడు నా ఇంటి గడప ముందు నా రక్తమే చిల్లుతుందని ఎప్పుడు అనుకోలేదు పక్కనే పడి ఉన్న ఇంకొక కత్తి తో వాడిని నరికేసాను….

ఈ లోగా ఐదుగురు ఇంట్లోకి వెళ్లారు, వెంటనే పక్కన వాడి డ్రెస్ చించి తొడకి గట్టిగా కట్టు కట్టి కత్తి తీసుకుని లోపలికి వెళ్ళాను ఈ లోగా లోపలికి వెళ్లిన ఐదుగురు కింద పడ్డారు ఇద్దరి తలలు తెగి ఉన్నాయి తల ఎత్తి చూసాను…. మానస ఎదురుగా కత్తి పట్టుకుని ఉంది, వెనుక మూలకి అను కింద కూర్చుని ఉంది పెద్ద పొట్ట తో, తన మొహం బాడీ అన్ని ఉబ్బినట్టు చాలా లావు అయిపోయింది…. నొప్పి గా కడుపుని పట్టుకుని ఉంది అను పరిస్థితి చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి….. కోపం గా మానసని చూసాను ఇంకో ఇద్దరు లోపలికి వచ్చారు వాళ్ళని నరికేసింది నా కళ్ళలోకి చూడట్లేదు కానీ తన కళ్ళలో నీళ్లు చూసాను…. తన ఎదురుగా నిల్చున్నాను తల దించుకుని ఉంది..

ఈ లోగా నా బాడీ వణకడం స్టార్ట్ అయింది నోట్లోనుంచి రక్తం కారింది, అది చూసి అను గట్టిగా అరిచింది…. మానస తల ఎత్తి నా నోట్లో రక్తం కారడం చూసి నన్ను పట్టుకుంది తన కళ్ళలోకి చూసాను….. ఏడుస్తూనే ఉంది ఈ లోగా మానస “రవి” అని అను “విక్రమ్” అని గట్టిగా అరిచారు, వెనక నుంచి ముందుకి కత్తి దిగింది….. కిందకి చూసాను కత్తి బైటికి వెళ్లడం గమనించాను వెనక్కి తిరిగేలోపే ఇంకొకసారి పొడిచారు…. కిందకి పడిపోయాను.

సడన్ గా పది మంది ముద్రగడ వాళ్ళు ఆయుధలతో లోపలికి వచ్చారు, అందరు చుట్టు ముట్టారు, అనుకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి కింద పడిపోయి అలానే అను ని చూస్తూ ఉన్నాను, అను నా దెగ్గరికి వచ్చింది తన చెయ్యి పట్టుకున్నాను ఇక్కడ నుంచి వీళ్ళతో వెళ్ళిపో అన్నాను…. ఒకతను నా రక్తం ముట్టుకుని వేళ్ళతో నలిపి… “బాపు ఒంటి కొమ్ము విషం దీనికి విరుగుడు లేదు” అన్నాడు గట్టిగా…. అను గట్టిగా ఏడవటం మొదలుపెట్టంది.

ఎవరో బైట గుంపు గా వస్తున్న శబ్దలు ఇంకా రవి కళ్ళలో ఆనందం చూసి……అను నుదిటి పై ముద్దు ఇచ్చాను నా నోట్లో రక్తం తన నుదిటి పై అంటుకుంది, నా చేతులు కాళ్ళు అన్ని చచ్చుబడిపోయాయి…. అను నన్ను చూస్తూ విక్రమ్ అమ్మ బతికే ఉంది వీళ్ళ దెగ్గర బంధీగా ఉంది ఈ తొమ్మిది నెలలు అమ్మ దెగ్గరే ఉన్నాను…. నువ్వు అమ్మ కోసమైనా లే. లే … అంటూ ఏడ్చింది…..నాకు ఆశ్చర్యం మరియు ఆనందం వేసింది అమ్మా అనుకున్నాను నా పెదాల పై నవ్వు వచ్చే ముందే నా నోట్లోకి రక్తం మరింత ఎక్కువగా వచ్చింది దగ్గాను….తెగ వాళ్ళని ఉద్దెశించి వెళ్లిపొమ్మని సైగ చేశాను, నా చెయ్యి పట్టుకుని ఏడుస్తున్న అను ని బలవంతంగా ఎత్తుకుని వాళ్ళు వెళ్లిపోయారు….. మానస కత్తి పట్టుకుని తెగ వాళ్ళు వెళ్లిపోయేవరకు కాపలా కాచింది…. తనని చూసాను దీనంగా కళ్ళలో నీళ్లతో నన్నే చూస్తుంది …..ఈ లోగా రవి వాళ్ళ సైన్యం లోపలికి వచ్చారు మానస ఇంకా కత్తి పట్టుకునే ఉంది రవి సైగ చేసాడు..

మానసని పట్టుకున్నారు కత్తి లాగేసుకున్నారు గట్టిగా విదిలించి వాళ్ళని విడిపించుకుని నా దెగ్గరికి వచ్చింది మోకాళ్ళ మీద కూర్చుని నన్ను మొత్తం చూసుకుంది….. నా నుదిటి మీద ఒక ముద్దు ఇచ్చి, నా కళ్ళు మూస్తూ “చినప్పటి నుంచి అన్ని కష్టాలు బాధలే నీ జీవితం లో ప్రశాంతత అనేదే లేదు ఇవ్వాల్టి తో అన్ని పోతాయ్ ఇక ప్రశాంతంగా నిద్ర పో” అని నా పెదాల పై ముద్దు ఇచ్చింది, నాకు ఆ స్పర్శ తెలుస్తుండగానే నా మొహం మీద మానస కన్నీటి బొట్లు వర్షం లా పడ్డాయి…..

మానసని లక్కెళ్లారేమో నాకు ఏం కనిపించట్లేదు అంతా మసక మసకగా ఉంది, రవి నా దెగ్గరికి వచ్చి నా మెడలో ఉన్న ఉంగరం తాడు ని గట్టిగా లాగాడు ఎగిరి తన కాళ్ళ దెగ్గర పడ్డాను…. తను వెళ్లిపోతుంటే రవి కాలు గట్టిగా పట్టుకున్నాను మనసులో “అమ్మా” అమ్మ ని వదిలేయమని చెపుదాం అంటున్నాను కానీ నోట్లోనుంచి రక్తం తప్ప మాట రావట్లేదు…. కొంచెం దూరం ఈడ్చాడు అలానే కానీ నేను ఎంతకీ రవి కాలు వదలకపోయేసరికి గట్టిగా ఒక తన్ను తన్నాడు, ఎగిరి అవతల పడ్డాను….

కొంచెం సేపు అలానే కళ్ళు మూసుకున్నాను చిన్నగా పడిపోయిన నా కాళ్ళు చేతులు చూసుకున్నాను అన్ని నరాలు కట్ అయి బైటకి వచ్చేసాయి నా చుట్టు రక్తం చిన్న చిన్న ఈగల్లాంటి పురుగులు నా చుట్టు చేరాయి…. మైండ్ మొత్తం బ్లాక్ కలర్ లోకి మారుతుంది….. చిన్నగా కళ్ళు మూసుకున్నానూ…

తెగ వాళ్ళు అను ని ఎత్తుకుని కార్ లో కూర్చున్నారు కార్ బైల్దేరింది, అను వాళ్ళని ఉద్దెశించి.

అను : నా భర్త ఆఖరి చూపు చూసుకోనివ్వండి, నేను తన దెగ్గరే ఉంటాను ఆ తరువాత నా భర్త మాట ప్రకారం మీతోటే వస్తాను ఏడుస్తుంది.

ఎంత చెప్పినా వినకుండా గోల చెయ్యడం తో కార్ పక్కకి ఆపారు….

అందులో ఉన్న పెద్దాయన : తల్లీ నీ భర్తకి ఏమి కాదు ఇప్పుడు నీ భర్త దెగ్గర నువ్వు ఉంటేనే ప్రమాదము… అన్నాడు.

అను : ఏమిటి మీరు అనేది ఇందాక తను చెప్పాడు కదా విషం అని మా అయన ఒంటి నిండా నోట్లో రక్తం…. అని మాట్లాడుతుంటే…

నీ భర్తకు ఏమి కాదు అతని ఒంట్లో మా పవిత్ర జలం మమేకమైయి ఉంది నీ భర్త ఒక సారి ప్రాణం పోయిన మళ్ళీ బతుకగలడు అని చెప్పి ఇక కార్ తీయమన్నాడు…. అను అయోమయంగా కడుపు నొప్పికి ఇక ఏం మాట్లాడలేకపోయింది….. అను బాధని గుర్తుంచి “సుబ్బడు వేగిరముగా పోనీరా ఈ అమ్మకి నొప్పులు వచ్చేలా ఉన్నాయి” అన్నాడు కార్ స్పీడ్ అందుకుంది.

❤️❤️❤️❤️❤️

కొంచెం సేపటికి విక్రమ్ బాడీ లో చలనం లేదు, శ్వాస అన్ని ఆగిపోయాయి…. రక్తం కారడం ఆగిపోయింది….చిన్నగా ఒకొక్క కత్తి గాటు అతుక్కోడం మొదలయ్యాయి…. ఒక పది నిమిషాలకి విక్రమ్ కాలు కదిలింది….. గట్టిగా ఒక శ్వాస…… విక్రమ్ కళ్ళు తెరిచాడు….

కళ్ళు తెరిచాను, నోట్లో ఉన్న మిగిలిన రక్తాన్ని ఊసేసాను దూరం గా హెలికాప్టర్ సౌండ్ వినపడుతుంది….. కాళ్ళు చేతులు పైకి లేపి చూసుకున్నాను…. అంతా బానే ఉన్నాయి…. నా కళ్ళలో ఆనందం(మందు పనిచేసింది, అలాగే అమ్మని చూడాలి అన్న ఉత్సకత).

కళ్ళు మూసుకుని చిరునవ్వుతో “అమ్మా వస్తున్నాను” అనుకుని కళ్ళు తెరిచాను ..

చుట్టూ పోలీసులు, ఎక్సమినేట్ చేస్తున్నారు, బాడీలని రికవర్ చేస్తున్నారు పోస్ట్ మార్టెమ్ చెయ్యడానికి.

మాకేం తెలియదు ఎవరో గార్డ్స్ వచ్చి అందరిని చంపేసి వెళ్లారని గిరి రాజ్ పోలీసులకి చెప్పి ఇంట్లోకి వచ్చాడు..

గిరిరాజ్ చుట్టు చూసాడు అంతా రక్తం ఎటు చూసినా ఎరుపు రంగే, పిల్లలు అంతా ఇంకా షాక్ లోనే ఉన్నారు, సుష్మ లో చలనం లేదు….

భద్ర ని పిలిచాడు అందరు లేచారు….

గిరి రాజ్ : భద్రా ఇదంతా ఎందుకు అయిందో తెలుసా, ఇంతవరకు ఎందుకోచ్చిందో తెలుసా?

భద్ర : మౌనం గానే ఉన్నాడు…

గిరిరాజ్ : దురాశ, దురాశ వల్లే ఈ విపరీత నాశనానికి కారణమయ్యింది….

ఉన్నదాంట్లో తిని బతికి ఉండి ఉంటే కనీసం బతికి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరున్నారు…. నేను చేతకాని వాన్నే వీళ్ళ లాగ కోట్లు కోట్లు నేను సంపాదించలేను కానీ నాకు తెలిసిన పని ఏదో ఒకటి చేసుకుని బతకగలను, కానీ నీకు అవమానంగా ఉంటుందని నన్ను నీ కంట్రోల్ లో పెట్టుకుని నాకు ఎందుకు పనికిరాని వాడిగా పేరిచ్చి నన్ను ఇంట్లో కూర్చోబెట్టావ్ అని సుష్మ వైపు చూసాడు….. సుష్మ లో ఇంకా చలనం లేదు…

గిరిరాజ్ భద్ర వైపు చూసి : భద్ర నేను ఇక్కడ ఉండలేను మీకు ఈ ఆస్థి మీ చదువులకి, అన్నిటికి రాజులలాగా బతకడానికి సరిపోతుంది…. ఇక దురాశకి పోకండి….

భద్ర : మావయ్య మరి మీరు?

గిరిరాజ్ : నన్ను చేతకానీ వాన్నీ చేసినా, నాకు డబ్బు లేకపోయినా నేను ఎప్పుడు దేనికి ఆశ పడలేదు నాకంటూ ఉన్నది నా ఒక్క గానోక్కా కూతురు మాత్రమే…. ఇన్ని రోజులు నా కూతురి సంతోషం కోసమే వీళ్ళ దెగ్గర ఉన్నాను తను ఎప్పటికైనా పిలుస్తుందన్న నమ్మకం కానీ ఈ రోజుతో అది పోయింది….

(కళ్లెమ్మట నీళ్లు కారుతూనే ఉన్నాయ్ ) సుష్మ ని కోపంగా చూస్తూ “నీ వల్లే నా కూతురు ఇల్లు వదిలి పోయింది, నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఏమో పాపం నా అల్లుడు పిచ్చి వాడి లాగ వెతుక్కుంటున్నాడు, దాన్ని కూడా అలుసుగా తీసుకుని వాడ్ని చంపాలని చూసారు”

నువ్వు ఇంత చేసినా నిన్ను చంపకుండా వాడు ఏమన్నాడో విన్నావా “అను బాధ పడుతుందని వదిలేసాడు నిన్ను” ఇంతకంటే గొప్ప అల్లుడు దొరుకుతాడా నీకు …..

నేను నా కూతురు దెగ్గరికే వెళ్ళిపోతాను అని లేచాడు వెంటనే సుష్మ గిరిరాజ్ కాళ్ళ మీద పడింది…

సుష్మ ఏడుస్తూ గిరిరాజ్ కాళ్ళని గట్టిగా వదలకుండా పట్టుకుని “డబ్బు మీద ఆశతో, నా కూతురు నన్ను కొట్టిందన్న ఇగో తో ఇదంతా చేశాను కానీ నా కూతురంటే ఇష్టం లేక కాదు, మీతో పాటే నేను వస్తాను అల్లుడి కాళ్ళు పట్టుకుంటాను, అను ని బతిమిలాడుకుంటాను నన్ను వదిలేసి వెళ్ళకండి అని ఏడుస్తూనే ఉంది, గిరిరాజ్ కాళ్ళ మీద సుష్మ కన్నీటి బొట్లు పడుతూనే ఉన్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

కార్ తెగ వాళ్ళ దెగ్గరికి వెళ్ళక ముందే అనుకి రోడ్ కుదుపులకి నెప్పులు మొదలయ్యాయి…..

“ఓర్చుకో తల్లీ ఇంకో ఐదు నిముషాలు అంతే, రేయ్ సుబ్బడు తొందరగా పోనీ రా”

“వచ్చేసింది మామ ఇంకొక్క మలుపే అడివి దారి బాగుచెయ్యక ఎన్నాళ్ళు అయితాందో”

కార్ గూడెం ముందు ఆగింది, అను ని దించి గుడిసెలోకి తీసుకెళ్లారు, అను తట్టుకోలేకపోతుంది నా వల్ల కావట్లేదన్నట్టుగా ఉంది తన మొహం, విపరీతమైన నొప్పులు, అక్కడ ఉండే పెద్దమ్మ గూడెం లోని ఆడవాళ్లలో పెద్దవారు పురుడు పోయడానికి లోపలికి వెళ్లారు….

విక్రమ్ దెగ్గర నుంచి వచ్చిన ఆ పది మంది జనాలందరితో గుమి గుడారు అందరు కోపంగా ఉన్నారు… ఎవరికీ వారు సెపరేట్ అయ్యి ముసలివారు చిన్న పిల్లలు ఆడవాళ్లంతా గుడానికి కాపలాగా మిగిలిన వారంతా ఆయుధాలు సిద్ధం చెయ్యడానికి వెళ్లారు…..

………………………………………………………………

ఇంటి నుంచి బైటికి వచ్చి చూసాను అంతా శవాలు రక్తపు వాసనా…. ఒకడు ఒంటి కాలితో రక్తంతో ఇంకొకతన్ని లాక్కేళ్లడం చూసాను వాళ్ళ దెగ్గరికి వెళ్ళాను, వాడికి పద్దేనిమిది ఏళ్ళు కూడా ఉండవు నన్ను చూడగానే భయపడ్డాడు…. పక్కన అతన్ని చూసాను…. ఆ పిల్లాడిని చూసి “మీ నాన్న?” అన్నాను…

అవును అన్నాడు…

వాళ్ళిద్దరినీ కార్ లోకి ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను దారిలో వాడ్ని గెలికితే వాడికి తెలిసిన స్టోరీ మొత్తం చెప్పాడు, మొత్తానికి అమ్మ బతికే ఉంది అని ఒక క్లారిటీ వచ్చింది….

వాళ్ళని హాస్పిటల్ లో జాయిన్ చేసి బైటికి వచ్చి కారులో కూర్చున్నాను, అమ్మ చనిపోయాక తల కొరివి పెట్టేముందు కూడా తనని ముద్దు పెట్టుకున్నాను అలాంటిది ఎలా?????…

ఏమైనా కానీ అమ్మ బతికుంది అన్న మాట వింటుంటే నే నా ఒళ్ళు పులకరించిపోతుంది ఇక అమ్మని చూడకుండా ఒక్క క్షణం కూడా ఆగలేను…… కార్ స్టార్ట్ చేశాను….

అప్పటికే సాయంత్రం అయ్యింది, నా బాడీ అంతా ఎనర్జీ తో నిండి నట్టు ఉంది….. నా ఫోన్ దొరకలేదు ఇంకొక ఫోన్ కొని నా జిమెయిల్ వెయ్యగానే కాంటాక్ట్ సింక్ అయ్యాయి వెంటనే రషీద్ కి కాల్ చేశాను.

రషీద్ : హలో?

విక్రమ్ : రషీద్ ఎక్కడా?

రషీద్ : సర్ మీరు స్టార్ట్ అని మెసేజ్ చెయ్యగానే వీళ్ళని ఫాలో అయ్యాను, ఇంటిదెగ్గర నుంచే హెలికాప్టర్స్ లో బైలుదేరారు….

విక్రమ్ : రషీద్ అవన్నీ కాదు ఇప్పుడు ఎక్కడున్నావ్?

రషీద్ : సర్ కేరళ నుంచి సముద్రం లో ఒక డెబ్భై కిలోమీటర్లకి ఒక దీవి ఉంది అందులోనే ఉన్నాను లొకేషన్ పంపిస్తున్నాను.

లొకేషన్ చూసుకుని బైల్దేరుతూనే ఇంకొక ఫోన్ కలిపాను STARK INDUSTRIES కి…..

అవతల : hi this is pepper pots from stark industries personal secretary of tony stark…how can i help you?

హాయ్ స్టార్క్ ఇండస్ట్రీస్ నుంచి టోనీ స్టార్క్ పర్సనల్ సెక్రెటరీ పెప్పర్ పాట్స్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?

విక్రమ్ : hi this is vikram aditya ceo of green lotus company from india, i have to make a word with mr tony stark, its an emergency… Can you help me out?

హాయ్ నేను ఇండియా నుంచి గ్రీన్ లోటస్ కంపెనీ ceo విక్రమాదిత్య ని మాట్లాడుతున్నాను, నేను అర్జెంటు గా mr టోనీ స్టార్క్ తో మాట్లాడాలి, కొంచెం హెల్ప్ చెయ్యరా?

పెప్పర్ : hi sir we heard a lot about you please wait 2 minutes im connecting this call to tony…

హాయ్ సర్…మీ గురించి చాలా విన్నాము, రెండు నిమిషాల్లో టోనీ కి కాల్ కనెక్ట్ చేస్తున్నాను….

పెప్పర్ టోనీ కి కాల్ కలిపింది.. అన్ని బాంబుల తుపాకుల శబ్దాలు…

టోనీ : పెప్పర్ నీకెన్ని సార్లు చెప్పాలి నేను బిజీ గా ఉన్నప్పుడు కాల్ చేయొద్దని… ఇక్కడ అల్ట్రాన్ నా దుంప తెంచుతున్నాడు….

పెప్పర్ : నువ్వు కనిపెట్టినదే కదా….ఇండియా నుంచి విక్రమాదిత్య ఫోన్ చేసాడు ఏదో ఎమర్జెన్సీ అట…..

టోనీ : హా విక్రమాదిత్య ఎవరు నాకు ఈ పేర్లు ఇవి గుర్తు ఉండవని నీకు తెలుసు కదా….

పెప్పర్ : లాస్ట్ టైం మనకి plutonium – 239 సప్లై చేసారు గుర్తుందా అదీ మర్చిపోయావా?

టోనీ : గ్రీన్ లోటస్ యా యా గుర్తొచ్చింది కాల్ కనెక్ట్ చెయ్….

విక్రమ్ : హాయ్ టోనీ చాలా బిజీ గా ఉన్నట్టున్నారు…

టోనీ : లేదు ఇక్కడ నా కొడుకు ultron అని చాలా ఇబ్బంది పెడుతున్నాడు నా మాట వినట్లేదు వాడి ముడ్డి మీద వాతలు పెడుతున్నాను… చెప్పండి నా నుంచి మీకు యే హెల్ప్ కావాలి…..

తనకీ కావాల్సినంత చెప్పి తన హెల్ప్ అడిగాను.

టోనీ : ఓకే న్యాయం మీ వైపే ఉంది…నేను మీకు ఒక డివైస్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను దాన్ని ఆక్టివేట్ చేసి కోడ్ పెప్పర్ కి చెప్పండి మిగతాది నేను చూసుకుంటాను..

విక్రమ్ : థాంక్స్ టోనీ….

టోనీ : థాంక్స్ ఏమి వద్దు ఎప్పటిలానే మన డీలింగ్స్ పర్ఫెక్ట్ గా రన్ అవుతే చాలు…..

విక్రమ్ : అలాగే…. కరెక్ట్ గా రాత్రి ఇండియన్ టైమింగ్ ప్రకారం…..ist 00:00 కి అవ్వాలి…

టోనీ : అలానే బాయ్ విక్రమ్…… బ్యానర్ బ్యానర్ నా మాట విను….. కాల్ కట్ అయ్యింది…

హమ్మయ్య ఒక పని అయిపోయింది అని ఇప్పుడు ఆ గాడ్జెట్ కొనాలి, రాజు అసిస్టెంట్ కి ఫోన్ చేశాను… పావుగంట లో నా ముందు ఉంది…. చిన్నగా కీచైన్ అంత ఉంది …తీసుకుని బైల్దేరాను….

………………………………………………………….

దేవి, రవి మానస సంధ్య దెగ్గరికి వచ్చారు…

దేవి : సంధ్య ఇదిగో నీ ఉంగరం అని వెలికి పెట్టుకుని చూపించింది.

సంధ్య ఆశ్చర్యపోతు “ఇది నీకెలా వచ్చింది” అంది.

దేవి : నీ కొడుకు మెడలో వేసుకుని తిరుగుతుంటే నా కొడుకు నీ కొడుకుని చంపేసి తీసుకొచ్చాడు…

సంధ్య : ఆహా ఇంకా??

దేవి కోపంగా అక్కడనుంచి బైటికి వచ్చింది….రవి తన వెనకాలే వెళ్ళాడు..

దేవి : రవి విక్రమ్ నిజంగానే చనిపోయాడు కదా?

రవి : నిజామామ్మ నేనే దెగ్గరుండి పొడిచాను నా కళ్ళ ముందే చనిపోయాడు….

దేవి : ఎందుకో సంధ్య ని చూస్తే డౌట్ గా ఉంది… అంత కాంఫిడెన్స్ గా…. సరే పదా…

అన్నట్టు ఇక ఆ సంధ్య అవసరం మనకి లేదు చంపేయండి…

రవి : మానస గోల చేస్తుందేమో…

దేవి : ఇక మానసని భరించే ఓపిక నాకు లేదు దాన్ని పక్కకి లాగేయండి…. కొట్టి అయినా సరే….

అందరు వెళ్ళిపోయినా మానస అక్కడే నిలబడింది..

సంధ్య : మానస అను?

మానస : విక్రమ్ కి అప్పగించాను తను ముద్రగడ ప్రజలకి అప్పగించాడు..

సంధ్య : (అంటే నా బిడ్డ నిజంగానే వాళ్ళని కలిసాడా వీళ్ళు వాడిని ఏం చెయ్యలేదు కదా )

సధ్య : నువ్వు కూడా వెళ్ళిపో మానస మిమ్మల్ని చూస్తుంటేనే చిరాకు వస్తుంది నాకు…

మానస ఒక్కసారిగా సంధ్య కాళ్ళ మీద పడి తన బాధనంతా బైటికి వదిలింది….. ఆల్రెడీ మానస కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కాయ్ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది….

సంధ్యకి ఒక్కసారి మానస ఆ విధం గా ఏడవడం చూసి జాలేసింది….ఇంత వేదనగా ఏడవడం సంధ్య ఎవ్వరిని ఎప్పుడు చూడలేదు…. తన తల మీద చెయ్యి వేసింది….

మానస సంధ్య రెండు చేతులు పట్టుకుని గట్టిగా చెంపల మీద కొట్టుకుంటూ “నేనే, నేనే చంపేసుకున్నాను చిన్నాని నా వల్లే ” అని ఏడ్చింది….

సంధ్యకి మానస స్థితి చూసి బాధేసింది….

సంధ్య : నీకోటి తెలుసా విక్రమ్ ని చిన్నా అని నేను మాత్రమే పిలుస్తాను నీకు చెప్పాడా చిన్నా?

మానస : లేదు కానీ విక్రమ్ ని చూడగానే అలా పిలవాలనిపించింది.

సంధ్యా : మనసా? నిజంగా విక్రమ్ ని ఇంతగా ప్రేమించావా??

మానస సంధ్య రెండు చేతుల్లో తన తల పెట్టుకుని ఏడుస్తూ “అవును”…. అంది.

సంధ్య : మరి వాడికి ఎప్పుడు చెప్పలేదా?

మానస తల ఎత్తి కళ్ళు తుడుచుకుంది… సంధ్య తన చేతులు చూసుకుంది మొత్తం తడిగా అపోయాయి….

మానస : లేదు వాడు నాలో నిన్ను చూసుకునే వాడు, అమ్మ స్థానం లో ఉండి వాడికి నా ప్రేమని చెప్పి బాధపెట్టదలుచుకోలేదు….

సంధ్య : ( అన్ని తెలిసిన నా చెల్లెలే వాడితో పడుకుంది కానీ ప్రేమ కి ఆకర్షణ కి తేడా తెలియని వయసు లో ఎంత కంట్రోల్, ఎంత ముందు చూపు ఎంత ప్రేమించి ఉంటే ఇంత త్యాగం చేస్తుంది, నిజంగా మానస నువ్వు వాడి పక్కన ఉండటం విధి శాత్తు తప్పైనా విక్రమ్ ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ నీ లాంటి మనిషి లైఫ్ లోకి రారు….విక్రమ్ కష్టాలు పడటం అందరు చూసారు కానీ నీ మనుసులో ఉన్న సంఘర్షణ ని ఎవ్వరు చూడలేకపోయారు చెప్పాలంటే వాడి కంటే నువ్వే ఎక్కువ కష్టాలు పడ్డావు మానసికంగా )

సంధ్య ఆలోచన లో పడటం చూసి మానస కూడా చిన్నా ని తలుచుకుని బాధ పడుతుంది…..

ఈలోగా గార్డ్స్ లోపలికి వచ్చారు, వాళ్ళని చూడగానే మానసకి అర్ధం అయ్యింది ఏదో జరగబోతుంది అని, వెంటనే గోడకి ఉన్న కత్తిని తీసి సంధ్య ని తన వెనక్కి లాక్కుంది….

ఒక్కొక్కళ్ళు ముందుకు వస్తుంటే చంపెయ్యసాగింది, సంధ్య మానస చంపే విధానాన్ని చూస్తూ ఉండిపోయింది…

………………………………………………………….

రషీద్ లొకేషన్ ఆన్ చేసుకుని ఆఫీస్ హెలికాప్టర్ ఆన్ చేసి బైల్దేరాను …. గంటన్నర లో దీవి లో ల్యాండ్ అయ్యాను…

రషీద్ కి కాల్ చేసాను తను వచ్చి నాతో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాడు తన వెనుకే వెళ్ళాను…. కొండ దెగ్గరగా వెళ్తున్నాం పెద్ద పాలస్ మొత్తం మెట్లే ఉన్నాయి, రషీద్ ఒక విజిల్ వేసాడు, నా వెనకాల రెండు వందల మంది గొడ్డళ్ళతో నిలబడ్డారు…. రషీద్ ని చూసాను…”మీతో స్నేహం….

చెప్పాను కదా మీకోసం ఏమైనా చేస్తానని….” అలానే ముందుకి వెళ్లి మొదటి మెట్టు ఎక్కుతుండగా ఒక వంద మంది కత్తులు పట్టుకుని మా వైపే వస్తున్నారు మేము సిద్ధంగా ఉన్నాం…

వాళ్లలో ఒకతను ముందుకు వచ్చి, “మమ్మల్ని మా నాన్న గారు పంపించారు, శత్రువు అయ్యుండి కూడా నా తమ్ముడిని నాన్నని హాస్పిటల్ లో చేర్చారు మీరు కానీ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా కూడా కనీసం బతికున్నారో లేదో కూడా చూడలేదు….”

నేను వద్దు అనే లోపే “కాదనకండి మా నాన్నకి మాట ఇచ్చాను మీతోనే ఉంటానని ” అని మా వెనకాలే నిల్చున్నారు….

మళ్ళీ మొదటి మెట్టు ఎక్కుతుండగా… గుంపుగా ఒక వంద మంది బాణాలతో వస్తున్నారు వాళ్ళు ముద్రగడ ప్రజలు…

వాళ్ళని చూస్తూనే “మీరు ఇక్కడ మీకెలా తెలిసింది” అను ని తీసుకెళ్లిన వాళ్లలో ఒకతను “వాళ్ళని చూడగానే తెలిసిపోయింది వీళ్ళు మండీలని అందుకే ఇక్కడికే వచ్చేసాం ”

విక్రమ్ : నా భార్య ఎలా ఉంది?

“వదిన కాన్పుకొచ్చింది అన్న ఈపాటికి అయిపోయే ఉంటుంది ” అన్నాడు ఒక తమ్ముడు.

ఒకతను నా ముందుకు వచ్చి ఇది నీకు ఇవ్వమని రాజుగారు ఇచ్చారు, చాలా అరుదైనది అని నా చేతిలో ధనుస్సు పెట్టాడు అందుకుని బాణాలు తగిలించుకుని అందరితో పాటు మొదటి అడుగు వేసాను…….

ఇవ్వాల్టి తో నా తల్లిని బానిసగా ఉంచిన ఈ దీవిని నాశనం చెయ్యాలన్న ధృడ సంకల్పంతో.

 

91c

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Vikram-Rich Rich – 21 ,విక్రమ్–రిచి రిచ్ ,telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy, Vikram-Rich Rich

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button