Srungara Kathamaalika

Srungara Kathamaalika – 223

Srungara Kathamaalika - 223

Mahesh.thehero 

బస్ ముందుకు వెళ్ళిపోయింది .
బుజ్జితల్లి : మమ్మీ …….. లవ్ యు sooooo మచ్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి మమ్మీ మొక్కులన్నీ తీరబోతున్నాయి అని చిరునవ్వులు చిందిస్తోంది .
బుజ్జితల్లి – దేవత సంతోషాలను చూసి ఆనందించి చుట్టూ చూసాను . మేడం …… మీ మొక్కులో కాలినడకన ఏడుకొండలూ ఎక్కుతానని ఉందా ? .
దేవత : అది చిన్నప్పటి కోరిక మహేష్ గారూ ……. , కానీ ఇప్పుడు కాలినడక అంటే ఆలస్యం అయిపోతుందేమో ……..
ఆలస్యం గీలస్యం ప్రక్కన పెట్టేయ్యండి మాట ప్రకారం మన బస్సు ఊరికి చేరేలోపు మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది – ఇప్పటికిప్పుడు మొక్కు తీర్చుకునే అవకాశం లభిస్తే కాలినడకన ఎక్కడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా ? అదొక్కటి చెప్పండి .
బుజ్జితల్లి : నేనైతే రెడీ అంకుల్ …… మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని ఉత్సాహంతో చెప్పింది .
దేవత నవ్వుకుని , మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటారంటే సంతోషంగా భక్తితో ఏడుకొండలూ ఎక్కడా ఆగకుండా ఎక్కేస్తాను అని భక్తితో మొక్కుతున్నారు .
మేడం ……. అటువైపుకు చూడండి మరొక coincidence …….
ఎదురుగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న కొండలపై కాలినడక మార్గాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు . నిజమని ఇప్పుడు నమ్ముతున్నాను మహేష్ గారూ ……. బస్సు సరిగ్గా మొదటి మెట్టుకు దగ్గరలో ఆగడం అంటే అదృష్టమనే చెప్పాలి – స్వామీ …… ఇన్నిరోజులూ మొక్కు తీర్చుకోలేకపోయినందుకు మీరే రప్పించుకున్నారా మమ్మల్ని మన్నించండి అని లెంపలేసుకున్నారు .
బుజ్జితల్లి : మమ్మీ ……. దెబ్బలే కాదు అంకుల్ లా గుంజీలు కూడా తీయాలి అని బుజ్జిబుజ్జిగా నవ్వుతోంది .
దేవత : దర్శించుకుని స్వామివారి ముందు మన్నించమని గుంజీలు తీస్తాను బుజ్జితల్లీ హ్యాపీనా …… ? , మహేష్ గారూ …… సమయం వృధాచెయ్యకూడదు అన్నారుగా …….. అని అటువైపు అడుగులువేశారు .
మేడం …….. ముందు ఇటువైపు అని దగ్గరలోని స్టార్ హోటల్ వైపు చూయించాను – చికెన్ తిన్నాముకదా మేడం దర్శనం అనగానే మరిచిపోయినట్లున్నారే …….
దేవత : అవునుకదా ……. స్వామీ మన్నించండి అని లెంపలేసుకుని నాతోపాటు వచ్చారు . హోటల్లో ప్రక్కప్రక్కనే రెండు సూట్స్ ను తీసుకుని రూమ్ వరకూ వదిలి బ్యాగు అందించాను – మేడం ……. రోజూలా కాదు అర గంటలో మనం తొలిమెట్టు దగ్గర ఉండాలి . 
దేవత : నేనేమీ అందరి అమ్మాయిలలా కాదు మీకంటే ముందుగా బయట ఉంటాను అని ముసిముసినవ్వులతో డోర్ క్లోజ్ చేసుకున్నారు .
నాకంటే ముందుగా కాకపోయినా చెప్పిన సమయానికి తలంటు స్నానం చేసి పట్టుచీరలో చీరను సరిచేసుకుంటూ బయటకురావడం అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను . 
బుజ్జితల్లి వచ్చి నా తొడపై గిల్లేసి , నో అలా చూడకూడదు అనిచెప్పానుకదా , మీ దేవత – బుజ్జి ఏంజెల్ అని బుజ్జికోపంతో వార్నింగ్ ఇచ్చింది .
స్స్స్ ………
దేవత : ఏమైంది మహేష్ గారూ …….
బుజ్జి చీమ కుట్టింది మేడం అంటూ బుజ్జితల్లివైపు చూసాను – బార్బీ లా రెడీ అయి ఉండటం చూసి wow బ్యూటిఫుల్ అంటూ ఎత్తుకున్నాను . 
దేవత : నవ్వుకుని , మహేష్ గారూ ……. సమయానికి వచ్చామా ? .
పర్ఫెక్ట్ మేడం అంటూ బయటకువచ్చి నడుచుకుంటూనే , ఓర కంటితో పట్టుచీరలోని నా దేవతను పదే పదే చూస్తూ – బుజ్జితల్లికి దొరికిపోయి బుజ్జి దెబ్బలను తింటూ దగ్గరలోని తొలిమెట్టు చేరుకున్నాము . మేడం ……. ఒక్కనిమిషం , బుజ్జితల్లీ ……. మమ్మీకి తోడుగా ఉండు అని కిందకుదించి వెళ్లి లగేజీలను టీటీడీ ఆఫీస్ లో సబ్మిట్ చేసివచ్చి లెట్స్ గో అంటూ బుజ్జితల్లిని ఎత్తుకోబోతే ……..
నో నో నో అంకుల్ ……. నేనుకూడా స్టెప్స్ ఎక్కుతాను అని బుజ్జిచేతులతో మా ఒక్కొక్క చేతిని అందుకుంది .
దేవత : నా బంగారుకొండ అని తొలిమెట్టుకు మొక్కుకున్నారు . 
అధిచూసి బుజ్జితల్లి – బుజ్జితల్లిని చూసి నేను మొక్కుకుని భక్తితో స్టార్ట్ చేసాము .

100 మెట్లు ఎక్కగానే మమ్మీ …….. అంటూ బుజ్జి ఆయాసంతో మెట్టుపై కూర్చుంది బుజ్జితల్లి ……..
ఇప్పుడెలా అని దేవత కంగారుపడేంతలో ……. , బుజ్జితల్లీ …… ఈ అంకుల్ ఉన్నాడుకదా అంటూ భుజాలపైకి ఎత్తుకుని బుజ్జిచేతులను పట్టుకుని – బుజ్జిచేతులపై ముద్దులుపెడుతూ కంటిన్యూ చేసాము .
దేవత : మహేష్ గారూ …….
నా ప్రాణం కంటే ఎక్కువైన కీర్తీ పేరుతో ఉన్న ఈ బుజ్జితల్లిని ఇలా ఎత్తుకుని ఏడుకొండలూ ఎక్కడం నా అదృష్టం మేడం …… , please ……. మీరేమీ మనసులో ఉంచుకోకుండా భక్తితో ఎక్కండి – మధ్యలో ఎక్కడైనా మీకూ అలసట వస్తే మిమ్మల్ని కూడా ఇలానే ఎత్తుకుని ఏడుకొండలనూ సంతోషంగా ఎక్కేస్తాను .
దేవత : నేను పుట్టి పెరిగినది పల్లెటూరులో , అమ్మానాన్నలతోపాటు చదువుకుంటూనే పొలం పనులలో సహాయం చేసాను , చూస్తూ ఉండండి ఒక్కచోట కూడా ఆగకుండా ఎక్కేస్తాను .
Wow ……. స్ట్రాంగ్ అన్నమాట గుడ్ మేడం …….
బుజ్జితల్లి : అయితే మన ఊరు వెళ్ళాక అమ్మమ్మకు నేనూ సహాయం చేసి మమ్మీలా స్ట్రాంగ్ అవుతాను .
దేవత : లవ్ యు బుజ్జితల్లీ …….. 
బుజ్జితల్లి బుజ్జిచేతిపై ముద్దుపెట్టి , బుజ్జితల్లీ ……. చీకటిలో కనిపించవు కానీ నీకు రెండువైపులా జింకలు – పులులు కనిపిస్తాయి చూడు ……
బుజ్జితల్లి : పులులు అంటే నాకు చాలా భయం అంకుల్ అంటూ నా చేతులను గట్టిగా పట్టుకుంది .
నాకు కూడా మహాభయం బుజ్జితల్లీ ……. , అయినా పొలం పనులు చేసిన మీ స్ట్రాంగెస్ట్ మమ్మీ ఉండగా మనకు భయమేల ………
దేవత : మహేష్ గారూ ……. మిమ్మల్నీ అంటూ ఫస్ట్ టైం నా చేతిపై కొట్టి , sorry sorry ………
ఆ sorry లు ఎక్కడ వినిపిస్తాయి , నేను మేఘాలలో తెలిపోతుంటేనూ ……. నా దేవత నన్ను కొట్టింది అని ఏడుకొండలూ వినిపించేలా కేకలువెయ్యాలన్న కోరికను బలవంతంగా కంట్రోల్ చేసుకుని దేవత ప్రక్కనే ఉత్సాహంగా ఒక్కొక్క మెట్టు ఎక్కాను .

బ్రహ్మోత్సవాల సమయం అవ్వడం వలన భక్తులు పెద్ద సంఖ్యలో ఎక్కుతున్నారు – అక్కడక్కడా ప్రసాదాలు – పళ్ళు పంచుతున్నారు . ప్రసాదం స్వీకరిస్తూ బుజ్జితల్లికి పళ్ళు అందించి అందరితోపాటు భక్తితో స్వామివారి నామస్మరణ చేసుకుంటూ గంటపాటు ఎక్కడా ఆగకుండా ఎక్కుతూనే ఉన్నాము .
మేడం ……. బిల్డప్ ఇస్తున్నారు అనుకున్నాను కానీ ఎక్కడా ఆగకుండా ఇప్పటికీ హుషారుగా మెట్లు ఎక్కుతున్నారు – మీరు నిజంగా స్ట్రాంగెస్ట్ ……. , ఎంతైనా పల్లెటూళ్ళల్లో మ్యాటర్ ఉందని నమ్ముతున్నాను .
దేవత : నవ్వుకున్నారు – మీరు సిటీలో పెరిగినా నాకంటే హుషారుగా ఎక్కుతున్నారు – మీరు మరింత స్ట్రాంగ్ , నా బంగారుకొండను ఎత్తుకుని కొండలను అవలీలగా ఎక్కేస్తున్నారు థాంక్యూ soooooo మచ్ అని ఫీల్ అవుతూ చెప్పారు .
మేడం ……. మీరు ఏమాత్రం ఫీల్ అవ్వకండి – మీబుజ్జితల్లి అంటే నాప్రాణం కంటే ఎక్కువైన నా కీర్తీ తల్లి కాదా ……. – తననూ ఇలానే ఎత్తుకుని వెళ్ళేవాడిని – అసలు ఏమాత్రం బరువే లేదు .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ ……..

కీర్తీ ……. ఒక్క అనిమల్ కూడా కనిపించలేదా ? .
బుజ్జితల్లి : ప్చ్ ……. అంకుల్ అంకుల్ అదిగో అక్కడ అక్కడ జింకలు గుంపులుగా ఉన్నాయి త్వరగా త్వరగా తీసుకెళ్లండి .
లవ్ టు కీర్తీ తల్లీ ……. అంటూ ఫెన్సింగ్ దగ్గరకు తీసుకెళ్ళాను .
బుజ్జితల్లి : టీవీలో కాకుండా ఫస్ట్ టైం చూస్తున్నాను అంకుల్ అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది .
కీర్తీ ……. వైజాగ్ – బెంగళూరులో ఉన్నావు ఒక్కసారికూడా జూ లో చూడలేదా ? .
దేవత : నా కడుపున పుట్టినందుకు కీర్తీ అపార్ట్మెంట్ కూడా దాటి బయటకు అడుగుపెట్టలేదు అని బాధపడుతున్నారు .
మేడం కంట్రోల్ ……. ఇప్పుడు తనివితీరా చూస్తుందిలే అని ప్రక్కనే అమ్ముతున్న గింజలు – పళ్ళు తీసుకొచ్చి బుజ్జితల్లి – దేవత ద్వారా జింకలకు అందించేలా చేసి వారి ఆనందాలను ఆస్వాదించాను . 
భక్తుల పిల్లలందరూ అక్కడకుచేరి జింకలను చూసి ఆనందిస్తున్నారు .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ అంటూ గట్టిగా హత్తుకుని ముద్దులుపెట్టింది .
బుజ్జితల్లీ ……. మరికొంతసేపు చూస్తావా ? .
బుజ్జితల్లి : satisfied అంకుల్ ……. ఇక అమ్మ మొక్కు కూడా తీరితే మరింత హ్యాపీ ……. అంటూ మరికొన్ని అడుగులువేసి నావైపు దీనంగా చూడటంతో , నవ్వుకుని మళ్లీ భుజాలపైకి ఎత్తుకున్నాను .

దాదాపు 3 గంటల తరువాత చివరి మెట్లను చేరుకున్నాము . బుజ్జితల్లీ ……. మొదటి మెట్లు స్వయంగా ఎక్కావు – మధ్యలో కొన్ని మెట్లు ఎక్కావు – ఇప్పుడు ఈ కొన్ని చివరి మెట్లు ఎక్కావంటే నువ్వే స్వయంగా ఎక్కినట్లు ……..
బుజ్జితల్లి : ok అంకుల్ అంటూ కిందకుదిగి మాకంటే ఉత్సాహంతో చివరి మెట్టుకూడా ఎక్కేసి , అంకుల్ ……. ఏదో మంచి ఫీల్ కలుగుతోంది థాంక్యూ అంకుల్ అంటూ కాలిని చుట్టేసింది .
నాకు కూడా బుజ్జితల్లీ …….. అదే ఈ ఏడుకొండలూ గొప్పతనం – మేడం మీకు ? .
దేవత : ఆనందబాస్పాలతో థాంక్యూ sooooo మచ్ మహేష్ గారూ ……. ,మీరు లేకపోయుంటే ………
స్టాప్ స్టాప్ స్టాప్ మేడం ఇప్పుడే కాదు , దర్శనం చేయించాలి – స్వామివారికి పెళ్లి పత్రికను ఇవ్వాలి – మిమ్మల్ని సేఫ్ గామీ ఊరికి తీసుకెళ్లాలి అప్పుడు అప్పుడు చెప్పండి అని బుజ్జితల్లిని ఎత్తుకుని కంపార్టుమెంట్ కు చేరుకున్నాము .

లోపలి కంపార్టుమెంట్స్ అన్నీ భక్తులతో నిండిపోయినప్పటికీ చక చకా కదిలించడంతో గంటలో స్వామి దర్శనానికి చేరుకున్నాము . క్యూస్ అన్నీ గోవిందనామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి . దేవత రెండుచేతులతో మొక్కుతూ ముందుకు వెళుతున్నారు – బుజ్జితల్లిని భుజాలపై ఎత్తుకోవడం వలన అందరికంటే ముందే దేవుడిని చూసినట్లు బుజ్జి కళ్ళు విద్యుత్ కాంతుల్లా వెలిగిపోతున్నాయి . 
బుజ్జితల్లి : మమ్మీ – అంకుల్ …… అక్కడ అక్కడ అంటూ సంతోషంతో చెబుతూ బుజ్జిచేతులతో ప్రార్థించడం చూసి , దేవత ఆనందంతో బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టింది చేతితో …….
రెండు నిమిషాల తరువాత మాకూ దర్శనం లభించింది . దేవుడిని చూడగానే సుమారు మూడుగంటలపాటు ఎక్కడం వలన కలిగిన అలసట ఆయాసం మొత్తం మాయమైపోయింది .
సమయం తక్కువ అని ముందే తెలిసినట్లు పూజారిగారికి పెళ్ళిపత్రికను అందించి భక్తితో మొక్కుకుంది దేవత – బుజ్జితల్లికి మాటిచ్చినట్లు ఇన్నాళ్లకు మొక్కు తీర్చుకున్నాను మన్నించండి స్వామీ అంటూ గుంజీలు కూడా తీశారు .
స్వామీ ……. నాకున్న ఏకైక కోరిక మీకు తెలిసే ఉంటుంది . దేవత – బుజ్జి ఏంజెల్ …… ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి , ఇంకా ఇంకా ……. ఇలా కోరుకోవడం తప్పే కదా అయితే వొద్దులేండి , ఏది మంచో అదే చెయ్యండి అని మొక్కుకుని బయటకువచ్చాము .

దర్శనం చేసుకున్న తరువాత – మొక్కు తీర్చుకున్న తరువాత బయటకువచ్చిన దేవత కళ్ళల్లో సంతోషం – వెలుగు ……. వర్ణించడానికి మాటలు రానట్లు బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ ……. , అంకుల్ ……. మమ్మీ హ్యాపీ కు కారణం మీరే ……..
దేవత : అవును , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ గారూ ……. – మీరుణం ……..
అనుకున్నాను ఇంకా రుణం దాకా వెళ్లలేదే అని , సగం వరకు వచ్చాము ఇంకా చాలాదూరం వెళ్ళాలి . మీరు హ్యాపీ కదా ….. – చిన్నప్పటి నుండీ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకున్నట్లేకదా ……
దేవత : మొక్కులతోపాటు మా కుటుంబం ఆశించినట్లుగా పెళ్ళిపత్రికను దేవుడికి అందించాము – ఈ విషయం తెలిస్తే అమ్మ నాన్న తమ్ముడు చాలా చాలా ఆనందిస్తారు అని పులకించిపోతూ బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకున్నారు – ఈ సంతోషం కేవలం మీ వల్లనే …… – మీ దేవత , బుజ్జి ఏంజెల్ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి .
ఉన్నారండీ – ఉండటం నా కళ్లారా చూస్తున్నానుగా ………
దేవత : ఏమిటీ ? .
అదే అదే దేవుడి దర్శనం చేసుకున్నాక స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటున్నారు ఇద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు – నా ప్రాణాలు ఉన్నంతవరకూ ఉంచుతాను అని గోపురం వైపు మొక్కుకున్నాను .

లడ్డూ ప్రసాదం తీసుకుని బయటకువచ్చాము . బుజ్జితల్లికి ఇష్టమన్నట్లు సగం లడ్డూ తినడం చూసి నవ్వుకున్నాము . 10:30pm అయినా బ్రహ్మోత్సవాల వలన తిరువీధులన్నీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి . 
దేవత : మామూలు రోజుల్లో కాకుండా ఇంతటి అద్భుతమైన బ్రహ్మోత్సవాల్లో దర్శనభాగ్యం కలిగింది అని ఆనందానుభూతులకు లోనౌతున్నారు – ఉదయం వరకూ ఇక్కడే ఉండిపోవాలని ఉంది కానీ సూర్యోదయం లోపు ఊరిలో ఉండాలనీ ఉంది – స్వామీ ……. మేము వెలితేకానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరు వెళ్లక తప్పని పరిస్థితి అని కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు . ఆఫీస్ కు వెళ్లి మా లాగేజస్ తీసుకున్నాము .

బుజ్జితల్లిని ఎత్తుకుని ప్రైవేట్ వెహికల్ ను పిలవబోతే ……..
క్యాబ్ వద్దు , బస్ లోనే వెళదాము అన్నారు దేవత .
మేడం గారికి నాపై ఇప్పటికీ నమ్మకం కుదిరినట్లు లేదు ప్చ్ ……. ఏమిచేస్తాం .
దేవత చిరునవ్వే సమాధానం అయ్యింది . బస్ స్టాండ్ కు వెళ్లి బయలుదేరాడానికి రెడీగా ఉన్న బస్సు ఎక్కాము . 
దేవత విండో ప్రక్కన కూర్చుని , బుజ్జితల్లితోపాటు వెనకున్న ఖాళీ సీట్లో కూర్చోబోతున్న నన్ను ప్రక్కనే కూర్చోమని పిలిచారు .
పెదాలపై చిరునవ్వులతో కూర్చున్నాను . ఏంటి మేడం …… ఎవరైనా భయంకరమైన వ్యక్తి వచ్చి కూర్చుంటాడేమోనని భయమా ……. ? .
దేవత : నాకు భయమా …… ? , అవును భయమే మీతో బిల్డప్ ఎందుకు అంటూ ముసిముసినవ్వులతో బుజ్జితల్లిని ఎత్తుకుని సిగ్గుపడుతున్నారు . 
బస్సు కదిలింది – విండో నుండి వీస్తున్న చల్లని గాలులకు దేవత కురులు అలల్లా ఎగిరిపడుతుంటే దేవత అందం మరింత పెరిగిందేమో అనిపిస్తోంది . ఎంతసేపు చూస్తున్నానో బుజ్జితల్లి బుజ్జివేలితో నో నో అంటూ వారిని గ్ ఇవ్వడం చూసి నవ్వుకున్నాను . అయ్యో ……. టికెట్ బుక్ చెయ్యడమే మరిచిపోయాను – వైజాగ్ కు నెక్స్ట్ ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉందో , దేవతకేమో సూర్యోదయం లోపు తీసుకెళతాను అని మాటిచ్చాను – మొబైల్ తీసి చూస్తే సరిగ్గా 12 గంటలకు నెక్స్ట్ ఫ్లైట్ ఉంది – పర్ఫెక్ట్ అనుకుని బుక్ చేసేంతలో ఒక కన్నింగ్ ఐడియా తట్టింది . 12 గంటలకు ఫ్లైట్ అంటే గంటలో వైజాగ్ చేరిపోతాము – కనీసం సూర్యోదయం వరకైనా దేవతతో కలిసి ప్రయాణం చెయ్యాలి లేకపోతే ఈ మనసు తట్టుకోలేదు ఇప్పుడెలా …….. yes yes విజయవాడ వరకూ ఫ్లైట్ లో అటునుండి బై రోడ్ వెళితే ఎలా ఉంటుంది – సూపర్ రా మహేష్ ……. కాస్త కన్నింగ్ ప్లానే కానీ దేవత – బుజ్జి ఏంజెల్ తో ప్రయాణం కాబట్టి తప్పదు అని లోలోపలే కన్నింగ్ స్మైల్ తో విజయవాడకు నెక్స్ట్ ఫ్లైట్ 15 నిమిషాలు ముందుగానే అంటే 11:45pm కే ఉండటంతో డబల్ పర్ఫెక్ట్ అని మనసులో అనుకుని టికెట్స్ బుక్ చేసాను . 11:15pm కల్లా కిందకు చేరుకుని మెయిన్ రోడ్డులోనే బస్ దిగాము . క్యాబ్ …… ఆపబోయి దేవతవైపు చూసి ఆటోను పిలిచాను .
దేవత : గుడ్ మహేష్ గారూ ……. , అయినా ఈ బస్ నేరుగా బస్ స్టాండ్ కే వెళ్ళేది కదా , ఇక్కడ దిగి ఆటోలో ఎందుకు వెళుతున్నట్లు అని అడుగుతూనే ఆటోలో కూర్చున్నారు .
కోపంతో మూడోకన్ను తెరుస్తారేమో అని భయపడ్డాను , కేవలం అడిగారు సంతోషం అని ఆటో డ్రైవర్ ప్రక్కన కూర్చుని చివిలో చెప్పి పోనివ్వమన్నాను . ఎయిర్పోర్ట్ వచ్చేన్తవరకూ నిద్రపోతున్న బుజ్జితల్లిని హత్తుకుని ముసిముసినవ్వులు నవ్వుతూనే ఉన్నారు . కిందకుదిగి ఆటో డబ్బులు ఇచ్చేసి , నవ్వడం ఆగితే కిందకుదిగండి అని లగేజీ తీసుకున్నాను .
దేవత : బుజ్జితల్లిని గుండెలపై పడుకోబెట్టుకుని కిందకుదిగి ఎయిర్పోర్ట్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు . మహేష్ గారూ ……. ఎయిర్పోర్ట్ ? .
మనం ఫ్లైట్ లో వెళ్లబోతున్నాము మేడం ……..
దేవత : నో నో నో ……. బస్సులోనో లేక ట్రైన్ లోనో వెళదామండీ …… ఫ్లైట్ టికెట్ అమౌంట్ నేనివ్వలేను .
ఇవ్వలేనంటే ఎలా మేడం గారూ …… సూర్యోదయం లోపు మీ నాన్నగారి ముందు ఉండాలని మాట తీసేసుకున్నారు – అలా జరగాలంటే ఇదొక్కటే మార్గం . జస్ట్ కిడ్డింగ్ మేడం గారూ ……. నేను మాటిచ్చాను కాబట్టి ఎంత ఖర్చైనా సరే సేఫ్ గా తీసుకెళతాను , మీరు బస్ అమౌంట్ ఇస్తే చాలు – నేనైతే అదీ ఆశించలేదు మీరే ఈగోకు వెళ్లి ఇస్తానన్నారు . ఫ్లైట్ కూడా విజయవాడ వరకే దొరికింది అక్కడి నుండి మీరు కోరుకున్నట్లుగానే బస్సులోనే వెళ్ళాలి – 15 నిమిషాలలో ఫ్లైట్ మీరు ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఉన్న చివరి ఫ్లైట్ కూడా మిస్ అయిపోతాము అని బయట ఉన్న బెంచ్ పై కూర్చున్నాను . స్స్స్ …… ఆఅహ్హ్హ్ …… చలి చలి అంటూ వణుకుతూ …….. , మేడం ఇక 10 నిమిషాలే లోపల వినిపిస్తున్న అనౌన్స్మెంట్ కూడా మన ఫ్లైట్ దే – పెళ్లి పనులు ……..
దేవత : సరే ……..
Thats good రండి అంటూ లోపలికివెళ్లి సెక్యూరిటీ ద్వారా చెక్ ఇన్ అయ్యి రన్ వే పై ఉన్న ఫ్లైట్ దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్నాము .
దేవత : ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను అని ఫ్లైట్ వైపు చూస్తూ భయపడుతున్నట్లు దేవుణ్ణి మొక్కుకుంటున్నారు .
మేడం గారూ …… ఏమిటీ ఫస్ట్ టైం – చాలా చాలా భయం వేస్తుందిలే అని మరింత భయపెట్టి నవ్వుకున్నాను .
దేవత : నిజమా మహేష్ గారూ …… భయమేస్తుందా ? .
నవ్వుకుని , వణుకు వచ్చేస్తుందండీ – ఫ్లైట్ కదులగానే భయంకరమైన శబ్దం , ఫ్లైట్ వైబ్రేషన్స్ ….. ప్రక్కన కూర్చున్న వారిని గట్టిగా పట్టుకోకపోతే ఇక అంతే మీ ఇష్టం అని ఫ్లైట్ చేరుకుని లోలోపలే నవ్వుతూ పరుగున స్టెప్స్ ద్వారా ఫ్లైట్ ఎక్కి లోపలికివెళ్లి మా సీట్స్ లో విండో సీట్ వదిలి కూర్చుని దేవత భయాన్ని ఎంజాయ్ చెయ్యాలని డోర్ వైపు చూస్తున్నాను .

దేవత డోర్ దగ్గరకు రావడం రావడమే భయపడుతూ వచ్చారు – అంతటి చలిలోనూ నుదుటిపై చెమటలు పట్టడం చూసి ప్లాన్ సక్సెస్ – దేవత ఖచ్చితంగా నన్ను పట్టుకోబోతోంది అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
Please వెల్కమ్ మేడం అంటూ ఎయిర్ హోస్టెస్ స్వాగతం పలకడం కూడా నిట్టుపడి లోపలికి అడుగుపెట్టారు . నేను కనిపించకపోవడంతో అటూ ఇటూ చూసి కంగారుపడుతున్నారు .
ఇక చాలు అనుకుని పైకి లేచాను .
అంతే దేవత కోపంతో నా దగ్గరికి వడివడిగా వచ్చి కొడతారేమో అనుకున్నాను కానీ  అప్పటికి ఇంకా అంతటి అదృష్టం కలుగలేదు . భయపడుతున్నానని తెలిసి కూడా ఇలా వదిలి రావడం ……..
Sorry sorry మేడం గారూ ……. , పల్లెటూరులో పుట్టి పెరిగిన తెలుగు వీరనారికి భయం అంటే నమ్మకం కుదరలేదు – నన్నేమైనా ఆటపట్టిస్తున్నారేమోనని ఇలా ……
దేవత : చాలా భయం వేసింది – వేస్తోంది కూడా ……. , ఇంతకీ మన సీట్స్ ఎక్కడ ?.
మీ సీట్ ఇక్కడ విండో వైపు – నా సీట్ అదిగో ఫ్లైట్ చివరన అని చేతితో చూయించాను .
దేవత : వేరువేరు సీట్లలోనా ……. , నో నో నో నేనూ వెనుకే కూర్చుంటాను పదండి అని భయపడుతూ చెప్పింది .
నవ్వుకుని లేదులేండి ఇద్దరి సీట్లూ ఇక్కడే ప్రక్కప్రక్కనే వెళ్లి కూర్చోండి .
దేవత : ఇప్పటికే భయం వేస్తోంది – అందునా ఆటపట్టిస్తున్నారు అని నా చేతిపై గిల్లేసారు .
కెవ్వుమని అరవడంతో నిద్రపోతున్న ప్రయాణీకులంతా ఉలిక్కిపడి లేచారు . Sorry sorry go to sleep go to sleep అని దేవతవైపు చూసాను .
ముసిముసినవ్వులు నవ్వుకుంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే విండో ప్రక్కన సీట్లో కూర్చున్నారు దేవత .

నా కేకకు ప్రయాణీకులతోపాటు బుజ్జితల్లి కూడా లేచి మమ్మీ మమ్మీ ……. AC బస్సులోకి వచ్చామా అంటూ మరింత గట్టిగా హత్తుకుని బుజ్జికళ్ళు మూసుకుంది .
దేవత : లేదు బుజ్జితల్లీ ……. మనం AC బస్సులో కాదు AIR BUS అంటే ఫ్లైట్ లో ఉన్నాము .
బుజ్జితల్లి : కళ్ళుతెరిచి చుట్టూ చూసి మమ్మీ ఫ్లైట్ లో ఉన్నామా అంటూ సంతోషం పట్టలేక కేకలువేస్తోంది .
ప్రయాణీకులంతా మళ్లీ ఉలిక్కిపడటంతో మళ్లీ sorry చెప్పాను .
దేవత : నవ్వులు ఆగడం లేదు ష్ ష్ బుజ్జితల్లీ అంటూ బుజ్జితల్లి పెదాలను పెదాలతో మూసేసింది . బుజ్జితల్లి సంతోషానికి మరింత మురిసిపోతూ అవును బుజ్జితల్లీ ……. ఫ్లైట్ లో మన ఊరికి వెళ్లబోతున్నాము – మీ అంకుల్ …….
బుజ్జితల్లి : అంకుల్ ……. అంటూ బుజ్జిబుజ్జినవ్వులతో బుజ్జిచేతులను చాపింది ఎత్తుకోమని ………
స్స్స్ స్స్ …… అంటూ గిల్లిన చోట రుద్దుకుంటూనే బుజ్జితల్లిని ఎత్తుకుని కూర్చున్నాను .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ ఫ్లైట్ లో తీసుకెళుతున్నందుకు – మా అపార్ట్మెంట్ పై రోజుకు చాలా విమానాలు వెళుతుండటం చూసి ఆశపడేదాన్ని , ఇంత తొందరగా ఫ్లైట్లో వెళతానని అనుకోలేదు అని బుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తోంది . అంకుల్ ఏంటి చేతిపై రుద్దుకుంటున్నారు – అయ్యో ఎర్రగా అయిపోయిందే ఏమైంది .
ఇంకా నవ్వుతూనే ఉన్న దేవతవైపు దీనంగా చూస్తూ తేనెటీగ కొరికింది బుజ్జితల్లీ …….
బుజ్జితల్లి : ఫ్లైట్ లో కూడా ఉంటాయా ? అంకుల్ …….
అది ఆడ తేనెటీగ బుజ్జితల్లీ , నాకే కోపం తెప్పిస్తావా అని కొరికి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది .
దేవత : ఇంకా రెండు సార్లు కొరకే కోపం తెప్పించారు మహేష్ గారూ …… , ఒక్కసారే కొరికిందని సంతోషించండి అని చేతిని అడ్డుపెట్టుకుని నవ్వుకుంటున్నారు .

అంతలో టేకాఫ్ అనౌన్స్మెంట్ జరగడంతో దేవత నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది – భయంతో సీట్ హ్యాండిల్స్ ను గట్టిగా పట్టుకోవడమే కాకుండా అంతటి AC లో నుదుటిపై చెమట బిందువులు ………
లోలోపలే నవ్వుకుని , బుజ్జితల్లీ ……. ఫస్ట్ టైం ఫ్లైట్ అని మీ మమ్మీ భయపడుతోంది చూడు .
బుజ్జితల్లి : మమ్మీ ……భయం వేస్తోందా అని బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుతోంది – మమ్మీ ……. నాకేమీ భయం లేదు అని బుజ్జిచేతులతో చెమటను తుడిచి బుగ్గపై ముద్దుపెట్టింది .
కీర్తీ …… మీ మమ్మీ ఒడిలో కూర్చుని నువ్వైనా ధైర్యాన్ని ఇవ్వు .
దేవత : నో నో నో ఇప్పటికే భయం వేస్తోంది – బుజ్జితల్లి ఉంటే మరింత భయం వేస్తుంది – మీతో ఉంటే నాకేటువంటి భయం ఉండదు మహేష్ గారూ – please please మీతోనే ఉంచుకోండి . 
ఫ్లైట్ సౌండ్ రాగానే మరింత భయపడిపోతున్నారు . ఎయిర్ హోస్టెస్ సీట్ బెల్ట్స్ పెట్టుకోమని జాగ్రత్తలు చెబుతున్నారు . 
ఎలా ఎలా అంటూ మరింత కంగారుపడుతూ నన్ను అడిగారు . ఎంత చెప్పినా చూయించినా రాకపోవడంతో ……. మీరే పెట్టండి అన్నారు .
నో నో నో మేడం బెల్ట్ పెడుతూ అసంకల్పితంగా తాకినా మీరు మూడోకన్ను తెరిచేస్తారు – అంత ధైర్యం నేనైతే చెయ్యలేను . ఉండండి ఎయిర్ హోస్టెస్ ను పిలుస్తాను .
అంతటి భయంలోనూ దేవత నవ్వుకోవడం చూసి ముచ్చటేసింది . ఎయిర్ హోస్టెస్ ను పిలిచేంతలో అంకుల్ ……. మనం పెట్టుకోవడం చూసానుకదా నాకు వచ్చు ట్రై చేస్తాను అని అలా పెట్టేసింది .
దేవత ఆశ్చర్యపోయి , లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ అంటూ రెండు చేతులతో ఫ్లైయింగ్ కిస్సెస్ వర్షం కురిపించారు . సౌండ్ పెరుగుతూ ఫ్లైట్ కదులగానే దేవత సైలెంట్ అయిపోయి భయంతో కళ్ళుమూసుకుంది .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ……. మమ్మీ మళ్లీ భయపడుతోంది అని నవ్వుతూనే , దేవతకు ధైర్యం చెబుతోంది .
రన్ వే పై వేగం పెరుగగానే దేవుడా దేవుడా అంటూ సీట్ హ్యాండిల్ పై ఉన్న నా చేతిని నొప్పిపుట్టేలా గట్టిగా పట్టుకున్నారు – అయినా భయం తగ్గినట్లు ఏకంగా నా చేతిని రెండు చేతులతో చుట్టేసి గట్టిగా కళ్ళుమూసుకుని భుజం పై తలవాల్చి కంటిన్యూ గా దేవుణ్ణి తలుస్తున్నారు .

ఆఅహ్హ్హ్ …… హ్హ్హ్ …… వొళ్ళంతా స్వీట్ కరెంట్ షాక్ , యాహూ ……. దేవత నా దేవత నన్ను తాకడమే కాదు ఏకంగా చుట్టేసింది అంటూ నా హృదయం – మనసు సంతోషంతో చిందులేస్తున్నాయి .
బుజ్జితల్లిని ఒక చేతితో చుట్టేసి , కళ్ళుమూసుకుని దేవుణ్ణి తలుచుకుంటున్న దేవతవైపు కనులారా తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను . సక్సెస్ నా స్వీట్ కన్నింగ్ ప్లాన్ సక్సెస్ అంటూ ఆనందం పట్టలేక విమానంతోపాటు నేను కూడా ఆకాశంలోకి ఎగిరాను మనసులో ………
ఫ్లైట్ మేఘాలలో సాఫీగా వెళుతోంది . భలే భలే ……. మమ్మీ మమ్మీ పైన వెళుతున్నాము అని విండో నుండి బయటకుచూసి చప్పట్లుకొడుతూ మావైపుకు తిరిగింది బుజ్జితల్లి . అంకుల్ ………
ఆ పిలుపులో కోపం తెలియడంతో దేవత మైకం నుండి తేరుకుని , నేనేమీ చెయ్యలేదు బుజ్జితల్లీ ……. , మీ మమ్మీనే భయంతో పట్టుకుంది . మేడం మేడం ……. ఇక ఏమీ భయం లేదు గాలిలో తెలిపోతున్నాము చూడండి .
బుజ్జితల్లి : అవును మమ్మీ ……. అంటూ బలవంతంగా నా నుండి దేవతను వేరుచేసింది .

దేవత : బుజ్జితల్లీ ……. భయమేస్తోంది అని మళ్ళీ పట్టుకోబోతే ……..
అవసరం లేదు మమ్మీ ……. చుట్టూ చూడండి ఎవ్వరూ భయపడటం లేదు అని చుట్టూ చూయించింది బుజ్జితల్లి .
ప్చ్ ……. , సరే ప్లాన్ – B , మేడం …… మీరు భయపడటం చూసి నేనే కావాలనే మరింత భయపెట్టాను – భయం పోవాలంటే ప్రక్కనున్నవారిని గట్టిగా పట్టుకోవాలని చెప్పాను అని నవ్వుతూనే 3 2 1 …… కౌంట్ చేస్తున్నాను .
దేవత : రుసరుసలాడుతూ చూసి చేతిపై గట్టిగా గిల్లేసారు .
కెవ్వుమని కేకవెయ్యబోయి రెండు చేతులతో నోటిని మూసేసుకుని కంట్రోల్ చేసుకున్నాను . స్స్స్ స్స్స్ ……. మేడం మీరు మామూలోళ్లు కాదండీ ఇంత గట్టిగా గిల్లేశారేంటండీ బాబూ , అదికూడా ఇంతకుముందు గిల్లినచోటనే అమ్మా స్స్స్ ….
దేవత : మరి నన్నే భయపెడతారా అని బుజ్జితల్లితోపాటు నవ్వుతున్నారు . 
కీర్తీ ……. అమ్మ ఒడిలో కూర్చుని చూడు బయట బాగా కనిపిస్తుంది – ఉదయం అయ్యుంటే బాగుండేది .
బుజ్జితల్లి : మళ్లీ ఫ్లైట్ ఎక్కుతామో లేదో కనిపించకపోయినా చూస్తాము అని దేవత మీదకు చేరి ఇద్దరూ చూస్తూ చూస్తూ మురిసిపోతూనే నిద్రపోయారు .

ఎయిర్ హోస్టెస్ ను పిలిచి బ్లాంకెట్ అడిగాను . తెచ్చి ఇవ్వడంతో బుజ్జితల్లికి వెచ్చగా కప్పబోయి నా చూపు మళ్లీ పడకూడని చోట పడింది . మా సీట్స్ పైనుండి వస్తున్న AC గాలికి దేవత సౌందర్యమైన నడుము దిష్టి చుక్కతోపాటు వీనులవిందు చేస్తోంది . నన్ను నేను మరిచిపోయి కన్నార్పకుండా చూస్తూ తియ్యనైన జలందరింపులకు లోనవుతున్నాను . AC గాలి ప్రతీ వేవ్ కు దేవత చీర అలల్లా ప్రక్కకు జరిగి వెన్నలాంటి ఒంపులలు – సెక్సీ మడత కళ్ళను మరింత రెచ్చగొడుతున్నాయి . ఎంతసేపు చూస్తున్నానో నాకే తెలియదు – అసలు తనివితీరితేనే కదా – పెదాల తడి ఆరిపోతోంది , గుటకలు ఆగడం లేదు . 
రేయ్ రేయ్ ఎంతసేపు చూస్తావురా …….. ముందు నీ సెక్సియస్ట్ పుట్టుమచ్చను వెతకరా ఊహా ప్రేమికుడా …….. , yes yes థాంక్యూ థాంక్యూ ……. అని నిమిషాలపాటు తొంగి తొంగి చూసినా ప్రయోజనం లేదు . AC ఫుల్ స్పీడ్ కు పెంచి చూసినా – స్వింగ్ అయ్యేలా సెట్ చేసినా ప్రయోజనం లేకపోయింది – ప్చ్ ……. అప్పుడే గంట గడిచిపోయింది , ఏ క్షణంలోనైనా ఫ్లైట్ లాండింగ్ అనౌన్స్మెంట్ రావచ్చు అన్న ఆతృతలో పూర్తిగా నడుముదగ్గరికి కళ్ళను తీసుకెళ్ళాను .

అంకుల్ ……… అని వినిపించడంతో , గుండె జారినంత పని అయ్యింది .
గుటకలు మింగుతూ దేవత నడుము దగ్గర నుండే తలెత్తిచూస్తే ఈసారి బుజ్జితల్లి కూడా బుజ్జి మూడోకన్ను తెరిచినంత కోపంతో చూస్తోంది .
బుజ్జితల్లి : అంకుల్ అంకుల్ ఏమిటి చూస్తున్నారు ? .
కీర్తీ తల్లీ ……. నా ఉంగరం కింద పడిపోయింది , ఆ ఆ దొరికింది అంటూ వేలికున్న ఉంగరాన్ని తీసి చూయించాను .
బుజ్జితల్లి : మరి ఉంగరం కిందపడిపోతే మీరు ఇక్కడ వెతుకుతున్నారేమిటి అంటూ  దేవత నడుముని నేను కప్పిన బ్లాంకెట్ తో కవర్ చేసింది బుజ్జికోపంతో ……..
చిలిపి నవ్వులతో లేచి కూర్చున్నాను .

అంతలో లాండింగ్ అనౌన్స్మెంట్ – దేవత కళ్ళుతెరిచి బుజ్జితల్లీ ……. విజయవాడ చేరుకున్నాము మరికొన్నిగంటల్లో మీ అమ్మమ్మను చూడబోతున్నావు అని నుదుటిపై ముద్దుపెట్టారు .
అమ్మమ్మ అన్న మాట వినిపించగానే బుజ్జితల్లి కోపం హుష్ కాకి అయినట్లు పెదాలపై బుజ్జిబుజ్జినవ్వులు పరిమళించడంతో హమ్మయ్యా అనుకున్నాను . 5 నిమిషాలలో ల్యాండ్ అయ్యింది .
ల్యాండ్ అయ్యే సమయంలో వచ్చిన సౌండ్ కు దేవత భయపడి నా చేతిని పట్టుకోబోతుంటే మమ్మీ ……. నేనున్నాను కదా నన్ను పట్టుకో అని ముద్దులతో భయం మొత్తం పోగొట్టేసింది నా బుజ్జితల్లి .
( ప్చ్ ……. బుజ్జితల్లీ …….. నిన్నూ అంటూ తియ్యనైన కోపంతో చూస్తున్నాను ) 
నా చూపుల అర్థం తెలిసినట్లు బుజ్జితల్లి బుజ్జిబుజ్జిగా నవ్వుకుంది .

మేడం …… ఈ సమయంలో వెహికల్స్ దొరుకుతాయో లేదో ఫస్ట్ మనమే బయటకువెళ్లాలి రెడీగా ఉండండి అనిచెప్పి , ఫ్లైట్ స్టాప్ కాకముందే లేచి పైన ఉంచిన లగేజీలను కిందకుదించాను . స్టాప్ అవ్వగానే లగేజీలతోపాటు బుజ్జితల్లిని ఎత్తుకుని మొదటగా మేమే దిగాము . 
బుజ్జితల్లి : అంకుల్ ఎంత పెద్ద విమానం – రోజూ ఆకాశంలోకి చూస్తే చిన్నవిగా కనిపించేవి .
దేవతతోపాటు నవ్వుకుని ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము . మేడం ……. క్యాబ్స్ ఉన్నాయి మీరు ok అంటే వైజాగ్ వరకూ వెళ్లిపోవచ్చు .
దేవత : వద్దు వద్దు ఆటోలు ఉన్నాయికదా ……..
ఆటోలో అంత దూరం వెళ్లలేము మేడం గారూ ……..
దేవత : బస్ స్టాండ్ కు ……..
అర్థమైంది అర్థమైంది ప్చ్ ……. ఏమిచేస్తాం అలానే చేస్తాం అని ఆటోను పిలిచాను .
దేవత ముసిముసినవ్వులతోనే ఆటోలో కూర్చున్నారు . ముందు కూర్చుని బస్ స్టాండ్ చేరుకున్నాము . ఆటో కు డబ్బులు ఇచ్చేసి వైజాగ్ వెళ్ళే బస్సులు ఆగే ప్లాట్ ఫార్మ్ కు చేరుకున్నాము . 
దేవత : మహేష్ గారూ ……. ఫ్లైట్ టికెట్ తప్ప మిగతా ఖర్చులన్నీ మొత్తం చెప్పండి ఊరికి వెళ్లగానే ఇచ్చేస్తాను .
చిరునవ్వు వదిలి , మేడం కూర్చోండి నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉందో కనుక్కునివస్తాను

అంతలో బెంగళూరులో ఎక్కిన బస్సునే వచ్చి ఆగడం చూసి ఇద్దరమూ ఆశ్చర్యపోయాను . ఏంటి మేడం గారూ ……. ఈ జర్నీ అమౌంట్ మిగిలిపోయింది అని ఆనందపడుతున్నారా …… ? .
దేవత : లేదు లేదు అలాకాదు మహేష్ గారూ ……. , ఈ బస్సు చేరే సమయానికి సేఫ్ గా ఊరికి చేరుస్తాను అని మాటిచ్చారు – ఇప్పుడు ఏకంగా అదే బస్సులో చేరబోతున్నామని ………
బుజ్జితల్లిని ఎత్తుకుని బస్సు ఎక్కాము .

తిరుపతిలో దిగినవాళ్ళు విజయవాడలో ఎక్కుతున్నామని డ్రైవర్ – కండక్టర్ మరియు మేల్కొనిఉన్న కొంతమంది ప్రయాణీకులు ఆశ్చర్యం – షాక్ లో చూస్తుండటం చూసి , ఇద్దరమూ నవ్వుకుని ఖాళీగా మా ప్లేస్ లలోనే కూర్చున్నాము . 
బస్సు కదిలినా కూడా దేవత నవ్వులు ఆగడం లేదు . భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో అని బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దులవర్షం కురిపించారు – నిద్రవస్తోంది అని బుజ్జితల్లిని గుండెలపై జోకొడుతూనే నిద్రలోకిజారుకున్నారు .

దేవత సెక్సీ నడుముపై పుట్టుమచ్చను చూసే చివరి అవకాశం అని ఉర్రూతలూగుతూ దేవతవైపుకు తిరిగాను .
ఇది ముందే ఊహించిన బుజ్జితల్లి బుజ్జిబుజ్జికళ్లను పెద్దపెద్దవిగా చేసి నన్నే చూస్తోంది నిద్రపోకుండా ……..
బుజ్జితల్లీ ……. నీకు నిద్ర రావడం లేదా ? .
బుజ్జితల్లి : నేను నిద్రపోతే మీరు ఏమిచేస్తారో కాదు కాదు చూస్తారో నాకు తెలుసు అంకుల్ ……….
దేవత చిలిపినవ్వు వినిపించినట్లు అనిపించింది . నిజమేనా దేవత నవ్విందా అని చిరు వెలుగులో తదేకంగా చూసాను – అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు . ప్చ్ ……. అంతా నా భ్రమ ……. , నా బుజ్జితల్లి ఎంతసేపని మేల్కొంటుందిలే కాసేపట్లో నిద్రపోతుంది అప్పుడు అప్పుడు మన వెతుకులాట మొదలుపెడదాము అని వేచి చూస్తున్నాను . నిమిషాలు – గంట – రెండు గంటలు – మూడు గంటలు …….. ఏకంగా ఇక వైజాగ్ కొన్ని కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసినా బుజ్జితల్లి కనురెప్పలు మూయకపోవడంతో తియ్యనికోపంతో బుజ్జితల్లి బుగ్గపై గిల్లాను .
బుజ్జితల్లి : స్స్స్ ……. అంకుల్ .
దేవత కళ్ళుతెరిచి ఏమైంది తల్లీ బుగ్గపై రుద్దుకుంటున్నావు .
బుజ్జితల్లి : ఏదో కుట్టిందమ్మా అని నావైపు చూస్తోంది .
దేవత : మగ తేనెటీగ అయి ఉంటుందిలే అని నావైపు ఓర కంటితో చూసి చిలిపిదనంతో నవ్వుతున్నారు .
ఆ నవ్వుకు అర్థం ఏమిటో నాకైతే భోధపడలేదు . 

అంతలో ఒక బస్ స్టాండ్ లో బస్సు ఆగింది . దేవత బయటకు చూసి బుజ్జితల్లీ ……. మన స్టాప్ వచ్చేసింది – ఆశ్చర్యం 5 గంటలకే వచ్చేసాము స్టాప్ స్టాప్ అంటూ హడావిడి చేస్తున్నారు .
ఆశ్చర్యపోయి మేడం వైజాగ్ అన్నారు కదా …….
దేవత : వైజాగ్ వెళ్లనవసరం లేదు , బస్సు కదిలేలోపు దిగాలి , దిగాక చెబుతాను , బుజ్జితల్లీ ……. బుల్లెట్ బండిలో మీ తాతయ్యగారు వచ్చి ఉంటారు .
బుజ్జితల్లి : తాతయ్య అంటూ విండో నుండి అటూ ఇటూ చూస్తోంది చిరునవ్వులు చిందిస్తూ ………

అంతవరకూ లేని అలజడి – దేవత డెస్టినేషన్ వచ్చేసింది , తరువాత ఏమి జరుగబోతోందో , నా పరిస్థితి ఏమిటోనని నోటి నుండి మాట రావడం లేదు – మనసు భారమైపోయింది .
దేవత : మహేష్ గారూ మహేష్ గారూ …….. , మనం దిగాలండీ కాదు కాదు మేము ఏంటి అలా సైలెంట్ అయిపోయారు – నాన్నగారి నుండి మీ డబ్బులు ఇప్పించేంతవరకూ బస్సు ఆగితే బాగుండు .
దేవత కోరికను మన్నించినట్లు కండక్టర్ లేచి గంట ముందే చేరుకోబోతున్నందువలన బస్సు ఇక్కడ అర గంట ఆగుతుంది టాయిలెట్ వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చు .
దేవత : థాంక్స్ దేవుడా ……. , మహేష్ గారూ ……..
Ok ok అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో లేచి లగేజీ అందుకుని కిందకుదిగాను – బుజ్జితల్లిని ఎత్తుకుని వెనుకే దేవత దిగారు .

మహీ తల్లీ మహీ తల్లీ …… అని పిలుపు వినిపించడం – పిన్నీ అత్తయ్యా అక్కయ్యా …… అంటూ దేవత బదులు పలకరించడం విని ఎంత ఆనందం వేసిందో ……. , నా దేవత పేరు మహి అంటే నా గుండెల్లో గూడుకట్టుకున్న దేవత పేరే అన్నమాట అని ప్రాణంలా చూస్తున్నాను .
దేవత : పిన్నీ – అత్తయ్యా ……. తెల్లవారుఘాముననే వచ్చేసినట్లున్నారు . 
లేదు మహీ …… నిన్న సంత కదా , సంత ముగిసేసరికి చాలా ఆలస్యం అయ్యింది . చీకటి కదా ఊరికి వెళ్ళడానికి భయం అడవి జంతువులు ఎక్కడ దాడి చేస్తాయోనని , అందరమూ బస్ స్టాండ్ లోనే ఉండిపోయాము – ఇక్కడ ఉన్నందుకు కూడా మేలే జరిగింది . వచ్చే పోయే బస్సుల ప్రయాణీకులు మన చేతిబొమ్మల అందాలకు ముగ్ధులై మొత్తం కొనేశారు – మొత్తం అమ్ముడుపోయాయి . మీ తమ్ముడి పెళ్లికదా ఇక వారం రోజులు కష్టపడాల్సిన అవసరం కూడా లేకపోయింది అని ఆనందిస్తున్నారు .
దేవత : చాలా చాలా సంతోషం పిన్నీ – అత్తయ్యలూ ……. , పిన్నీ …… నాన్నగారినేమైనా చూసారా ? .
ఈపాటికి రావాల్సింది మహీ …… నిన్నంతా నీగురించే ఆనందపడుతున్నారు మా బంగారం వస్తోంది వెళ్లి తీసుకురావాలి అని …….
దేవత : అవును నాన్నగారికి నేనెప్పుడూ బంగారమే ……. , పిన్నీ – అత్తయ్యలూ ….. కొంత పెద్దమొత్తంలో డబ్బు కావాలి , నాన్నగారు రాగానే ఇప్పించేస్తాను .
నువ్వు అడగడమూ మేమివ్వడం ఏమిటి మహీ మొత్తం తీసుకో మన ఊరిలో చూసుకుందాము అని అందరూ తమ తమ చీర చాటు నుండి తీసి మొత్తం ఇవ్వడం చూసి చాలా ఆశ్చర్యం వేసింది .
దేవత : థాంక్స్ పిన్నీ – అత్తయ్యలూ …….
అవన్నీ వద్దు ముందు మా కీర్తీ బంగారాన్ని ఇవ్వు అని బుజ్జితల్లిని ఎత్తుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నారు .

దేవత ……. నాదగ్గరికివచ్చి , మహేష్ గారూ ……. చెప్పండి మొత్తం ఎంత అయ్యిందో వడ్డీతోసహా ఇచ్చేస్తాను – త్వరగా చెప్పండి బస్సు బయలుదేరుతుందేమో ……
కళ్ళల్లో చెమ్మ , తడబడుతూ ……. పర్లే….దు మే…..డం మీ నాన్నగారు వచ్చేవరకూ ……..
దేవత : అవసరం లేదు మహేష్ గారూ – చూశారుకదా మా ఊరివాళ్ళు ఎంతమంది ఉన్నారో , కొద్దిసేపట్లో నాన్నగారు కూడా వచ్చేస్తారు – మీరు ఏమాత్రం కంగారుపడకుండా హ్యాపీగా వెళ్ళవచ్చు .
( నా దేవత – నా బుజ్జి ఏంజెల్ ను వదిలి వెళ్లడమా ) చెమ్మ కన్నీళ్ల రూపంలోకి మారింది . ఏదైతే అది అయ్యింది చెప్పేద్దాము అనుకుని మేడం …… నేను మిమ్మల్ని ……..
దేవత : అక్కడితో ఆపేయ్యండి మహేష్ గారూ …….. , ఈ బస్సులో – తిరుమల బస్సులో – ఫ్లైట్ లో మళ్లీ ఈ బస్సులో మీరు ఏమేమిచేసారో నాకు మొత్తం తెలుసు please please వెళ్లిపోండి – మీ దేవత , బుజ్జి ఏంజెల్ …….. అంటూ కన్నీళ్ళతో నా జేబులో డబ్బు ఉంచి నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్క క్షణం కూడా ఉండకండి అని రెండు చేతులనూ జోడించారు – మీరు చేసిన రుణం నా జీవితాంతం మరిచిపోను గుడ్ బై అంతో కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయారు .

అంతలో బస్సు హార్న్ సౌండ్ మ్రోగడంతో , దేవతా అన్న పిలుపు గొంతులోనే ఆగిపోయింది . ఇప్పటివరకూ కలగని బాధతో హృదయం నుండి కన్నీళ్లు బయటకువచ్చి భారమైన మనసుతో జలదరిస్తున్నాను .
అంకుల్ అంటూ బుజ్జితల్లివచ్చి దేవతవైపు చూస్తూ కన్నీళ్లను కారుస్తుండటం చూసి , అంకుల్ …… మీరు చేస్తున్నది తప్పు అంకుల్ – మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అలానే మీ దేవత – మీ బుజ్జి ఏంజెల్ కీర్తీ నా ఫ్రెండ్ అంటే మరింత ఇష్టం , వాళ్ళు బాధపడతారు అంకుల్ – మమ్మీ చెప్పినట్లు వెంటనే వెళ్లిపోండి . మీరు వెళ్లినా బాధే ఉన్నా బాధే అంటూ బుజ్జికన్నీళ్ళతో చెబుతోంది .
మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లీ …….. అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నాను . వెళతాను బుజ్జితల్లీ వెంటనే వెళ్లిపోతాను వెళ్లేముందు ఒక విషయం నాకింకా పెళ్లే కాలేదు .
బుజ్జితల్లి : అంకుల్ …… అంటూ నా కళ్ళల్లోకి చూసింది .
అవును బుజ్జితల్లీ ……. నా హృదయంలో గూడుకట్టుకున్నది ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నది మీకోసమే , ” నా ఊపిరైన దేవత ఎవరో కాదు మీ మమ్మీనే – నా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జి ఏంజెల్ ఎవరో కాదు నువ్వే కీర్తీ తల్లీ ……. ” వెళ్లిపోతాను నా ప్రాణాలను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను అని బుజ్జితల్లి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , మమ్మీ జాగ్రత్త అనిచెప్పి దూరంగా అప్పటివరకూ నావైపు చూస్తూ నేను చూడగానే తల దించుకున్న దేవతవైపే చూస్తూ బస్సు ఎక్కి కూర్చున్నాను . 
బస్సు కదలగానే గుండె ఆగినంతలా కన్నీళ్లు ఎగదన్నాయి . మగాడి కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు వచ్చాయంటే ఆ బాధకు కొలమానమే లేదు . విండో నుండి బయటకు చూస్తూ ఇక నా జీవితం బయట ఉన్న చీకటితో సమానం …… , చీకటినే చూస్తూ ఇక మళ్లీ నా దేవత – బుజ్జి ఏంజెల్ ను ……. స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ కేకలువేసి లేచివెళ్లి బస్సు ఆగగానే డ్రైవర్ కు డోర్ ఓపెన్ చెయ్యమనిచెప్పి పరుగున రోడ్డు ప్రక్కన ఉన్న పొదల దగ్గరికి చేరుకున్నాను .
సర్ సర్ ఏమైంది అంటూ కండక్టర్ వెనుకే వచ్చి ఆగివెలుగుతున్న బైకు హెడ్ లైట్ వెలుగులో చూసి సర్ ఆక్సిడెంట్ , ఆక్సిడెంట్ ఆక్సిడెంట్ అని కేకలువేశాడు .

ముళ్లులున్నాయో – ఏముందో కూడా పట్టించుకోకుండా పొదల్లోకి జంప్ చేసాను . బుల్లెట్ బండి ప్రక్కన ఒక పెద్దాయన అక్కడక్కడా రక్తంతో స్పృహకోల్పోయి ఉండటం చూసి , పెద్దయ్యా పెద్దయ్యా ……. అంటూ జాగ్రత్తగా కూర్చోబెట్టి ఊపిరిచూసాను . కండక్టర్ గారూ బ్రతికే ఉన్నారు – బరువుగా ఉన్నారు నా ఒక్కడి వల్లనే కావడం లేదు అంటూ రెండు చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాను .
కండక్టర్ కేకలకు వచ్చిన ప్రయాణీకులు నాకు ఇరువైపులా పెద్దయ్యను పట్టుకుని ఎత్తడంతో పైకి తీసుకొచ్చాము .
కళ్ళుతెరిచిన పెద్దయ్యకు ఏమీకాలేదు అని ధైర్యం చెబుతూ బస్సులోకి చేర్చాము . డ్రైవర్ …… తొందరగా దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లండి .
ఇక్కడ చిన్న క్లినిక్ కూడా లేదు 10 km దూరంలో ఉన్న వైజాగ్ సిటీకి తీసుకెళ్లాల్సిందే అని ఒకరు చెప్పడంతో పోనివ్వమన్నాను . పెద్దయ్యా …… కళ్ళు మూయకండి హాస్పిటల్ కు వెళుతున్నాము మీకేమీ కాదు – అంత పెద్ద బస్ స్టాప్ ఉంది చిన్న క్లినిక్ కూడా లేదా ? .
అది క్రాసింగ్ సర్కిల్ బాబూ …… చుట్టూ ఉన్న సుమారు పాతిక పైగా పల్లెప్రజలు తమకోసం ఆ బస్ స్టాప్ ను సొంత డబ్బులతో నిర్మించుకున్నారు – అందుకే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు . 
డ్రైవర్ ……. కాస్త తొందరగా పోనివ్వండి .
డ్రైవర్ : 10 నిమిషాల్లో తీసుకెళతాను అని వేగం పెంచారు ..

234 c

dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Sudha kataksham

స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl

Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి …. for Free only 

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button