Vikram-Rich Rich

Vikram-Rich Rich – 11 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich - 11 | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich – 11 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Vikram-Rich Rich | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Takulsajal

 

రవి దెగ్గరనుంచి ఇంటికి వెళ్తుండగా నాకు ఫోన్ వచ్చింది ఎత్తగా అదొక అమ్మాయి గొంతు.

చిన్నా : హలో

రియా : హాయ్ ఐయమ్ రియా, ఇస్ ఇట్ విక్రమ్.

చిన్నా : ఎస్ ఇట్ ఇస్?

రియా : విక్రమ్ గారు నేను AIR TITE TECHNOLOGIES, ceo ని మాట్లాడుతున్నాను మిమ్మల్ని కలవాలి.

చిన్నా : కొంచెం ఆలోచిస్తూ “రేపు సాయంత్రం కలుద్దాం” అన్నాను.

రియా : థాంక్ యూ విక్రమ్ గారు.

ఈలోగా ఇల్లు వచ్చేసింది, అను గడ్డి లో కూర్చుని ఏదో ఆలోచిస్తుంది వెళ్లి తన వెనకాలే కూర్చున్నాను, నవ్వుతు వెనక్కి చూసి నా మీద ఆనుకుంది.

చిన్నా : ఎం ఆలోచిస్తున్నావు?

అను : కంపెనీ ఎలాగా అని.

చిన్నా : ఒక సారి వెళ్లి పూజ గారిని కలవొచ్చు కదా ఏమైనా సాయం చేస్తారేమో.

అను : రేపు వెళ్తాను ఈలోగా ప్లాన్స్ అన్ని రెడీ చేసుకోవాలి అని లేచి వెళ్లిపోయింది.

మానసకి కి కాల్ చేశాను.

మానస : ఎక్కడ్రా?

చిన్నా : ఇంట్లోనే, బోర్ కొడుతుంది.

మానస : మన పాప లేదా వెళ్లి కదిలించకపోయావా?

చిన్నా : వద్దులే కంపనీ ఫండ్స్ కోసం కష్టపడుతుంది.

మానస : కంపెనీ కి ఫండ్స్?

చిన్నా : వెతుక్కోనీ…

మానస : అదేంట్రా ఆలా అంటావ్, నువ్వు తల్చుకుంటే ఒక్క సెకండ్ పని.

చిన్నా : మొదట్లో నేను అలానే అనుకున్న కానీ నేను హెల్ప్ చేసే ముందే తాను తన ప్రాబ్లెమ్ ని క్లియర్ చేసుకుంటుంది, రేపు ఎప్పుడైనా నిజం తెలిసినప్పుడు తన సక్సెస్ తన వల్ల కాదు నా వల్ల అని తెలిస్తే బాధపడుతుంది, చూద్దాం తన స్టామినా ఏంటో తనకీ తెలియాలి కదా అప్పటికీ కాకపోతే ఎలాగో మనం ఉన్నాం కదా.

మానస : సరే పద ఒక సారి హాస్పిటల్ కీ వెళ్లి వద్దాం.

చిన్నా : మళ్ళీ ఏమైనా……

మానస : ఊరికే బీపీ చెక్ చేయించుకుందాం, అలాగే కొంచెం హెడ్ ఏక్ గా ఉంది.

చిన్నా : వస్తున్నా.

మానస దెగ్గరికి బైల్దేరుతుంటే పూజ కాల్ చేసింది.

చిన్నా : హాయ్ పూజ.

పూజ : హాయ్ బాస్ ఎక్కడున్నారు?

చిన్నా : నీకు విక్రమ్ అని పిలవమని ఎన్ని సార్లు చెప్పాలి.

పూజ : విక్రమా లేక ఆదిత్య నా?

చిన్నా : నీ ఇష్టం కానీ ఇలా బాస్ గీస్ అనకు.

పూజ : అలాగే ఆదిత్య

చిన్న : ఇప్పుడు చెప్పు ఏంటి సంగతి.

పూజ : ఎం లేదు ఊరికే మీ ఇంటి పక్కనే ఉన్న పార్క్ లో ఉన్నాను వస్తావేమో అని.

చిన్నా : “వస్తున్నాను” అని మానసాని పార్క్ కి రమ్మని చెప్పి బైల్దేరాను.

పార్క్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో షొప్ దెగ్గర కూర్చుని లస్సి తాగుతుంది, నాకు ఒక్కసారి కళ్ళు జిగేలుమన్నాయ్ ఎందుకంటే పూజ అంత అందంగా ఉంది లాంగ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎడమ తొడ వరకు కట్, ఒక కాలు నున్నగా కనిపిస్తుంది అక్కడనుంచ్చి వెళ్లే ప్రతి ఒక్కడు పూజ ని చూసి కళ్ళప్పగించుకుని సొల్లు కరుస్తూ వెళ్తున్నారు కానీ ఎవడు ముందుకి వెళ్లే ధైర్యం చెయ్యలేడు ఎందుకంటే 10 ఫీట్ డిస్టెన్స్ లో గార్డ్స్ ఉన్నారు మరి.

ఎర్రటి పెద్దలు, నున్నటి తొడ డ్రెస్ లో నుంచి బైటకి వచ్చి, ఎండకి తన డ్రెస్ ఆ పొడవాటి ఫ్రీ గా వదిలేసిన జుట్టు చాలా సెక్సీ గా లస్సి తాగుతుంది, వెళ్లి తన ముందు కూర్చున్నాను, నన్ను చూడగానే లేచి వచ్చి గట్టిగా హత్తుకుంది తన సండ్లని నాకు అదిమేస్తూ.

ఐదు, పది, ఇరవై సెకండ్లు అయినా వదల్లేదు నాకు ఏదేదో అయిపోతుంది ఇంతలో తల ఎత్తి చూసాను మానస రెండు చేతులు తన నడుము మీద వేస్కుని నన్నే కోపమ్ గా చూస్తుంది.

చిన్న : తనని వదిలి పూజ నేను వెళ్ళాలి పని ఉంది నిన్ను మళ్ళీ కలుస్తాను అని బైటికి వచ్చేసాను.

పూజ : ఒహ్హ్ అలాగా సరే బాయ్.

మానస ని కలిసి అటునుంచి అటు హాస్పిటల్ కీ వెళ్ళాము.

దారిలో మానస : ఏంటి ఆ హుగ్గులు?

చిన్న : ఏంటి?

మానస : పూజా?

చిన్న : తానే వచ్చింది నాకేం తెలీదు బాబోయ్.

మానస : నవ్వుతూ జాగ్రత్త తాను మొదటి సారి నీ ఫోటో చూసినప్పుడే తన కళ్ళలో గమనించాను ఇంతలో ఉండాలో అంతలోనే ఉండు లేని పోనీ కష్టాలు తెచుకోకు, అనుని బాధ పెట్టావో నిన్ను చంపేస్తాను.

చిన్నా : నాకంటే నీకు అను ఎక్కువైపోయింది.
అని హోటల్ ఎంట్రన్స్ లోకి అడుగు పెట్టాము.

మేము వెళ్లేసరికి “ఇందు మేడం రౌండ్స్ కీ వెళ్లారు లోపల కూర్చోండి” అని దారి చూపించింది నర్స్.

లోపలికి వెళ్లగా అక్కడ ఒకటే కుర్చీ ఉంది.

చిన్నా : నువ్వు కూర్చోవే నేను బైట ఉంటా.

మానస : “ఎం అవసరం లేదు లే దా” అని నన్ను చైర్ లో కూర్చోపెట్టి నా మీద కూర్చుంది.

చిన్నా : ఒసేయ్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?

మానస : ఏమనుకుంటారు? నీ మనసు లో ఏమి లేదు నాకు లేదు, మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్.

చిన్నా : వేరే ఎవరి వల్లో కాదే, నీ వల్లే నాకు కష్టాలోస్తాయే, నాకు తెలిసి పోతుంది.

మానస : ఒకటి చెప్పు నేను ఒక పక్క అను ఒక పక్క ఎవరో ఒకరే కావాలంటే ఎవర్ని కావాలనుకుంటావ్.

చిన్నా : డౌట్ గా చూస్తూ, నీకు తెలుసు అను నే అని.

మానస : బతికిపోయావ్ అదే నా పేరు చెప్పి ఉంటే నీకు బడిత పూజ చేసేదాన్ని,

చిన్నోడా గుర్తుపెట్టుకో ఏ అమ్మాయి అయినా సరే ఒక్కసారి ప్రేమిస్తే జీవితం లో ఎన్ని
కష్ఠాలు వచ్చినా తప్పు నీదైనా అమ్మాయిదైనా జీవితాంతం వద్దలోదు, అందులో అను చాలా మంచిపిల్ల నువ్వు ఏ స్టేజి లో ఉన్నా నిన్ను వదులుకోడానికి ఇష్టపడలేదు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి అమ్మాయి జీవితం లోకి రాదూ.

నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అవి అమ్మ నాతో చెప్పిన చివరి మాటలు.

మానస : ఏమైంది రా బంగారం అమ్మ గుర్తొచ్చిందా?

చిన్నా : నీకు అన్ని ఎలా తెలిసిపోతాయే, అవును నువ్వు చెప్పిన మాటలు అమ్మ చనిపోయే ముందు నాకు చెప్పిన చివరి మాటలు.

మానస : ఇప్పుడు అమ్మ లేదని ఎవరు చెప్పారు నేను నీ అమ్మని కాదా?

చిన్నా : (ఇంకో కన్నీటి చుక్క కారింది నాకు తెలియకుండానే ) అవును.

మానస : “ఇంకెప్పుడు ఏడవకూడదు నా చిన్నోడు” అని నా కళ్ళని తుడుస్తూ నుదిటి మీద ముద్దు పెట్టింది.

అదే సమయం లో ఇందు మేడం లోపలికి వచ్చి మమ్మల్నిద్దరినీ చూసేసింది.

నేను వెంటనే మానస ని లేపేశాను, ఇందు గారు అసహ్యం గా మమ్మల్ని చూస్తూ వెళ్లి తన సీట్లో కూర్చుని.

ఇందు : పేషెంట్ ఎవరు?

చిన్నా : మనస మేడం.

ఇందు : మీరు బైటికి వెళ్ళండి.

నేను బైటికి వచ్చేసాను.

ఇందు : “చెప్పండి మానస ఎలా ఉంది, ఆరోజు తరువాత మళ్ళీ కళ్ళు తిరగడం కానీ నీరసం గాని వచ్చాయా” అని తన కళ్ళు, బీపీ చెక్ చేస్తుంది.

మానస : లేదు మేడం మళ్ళీ రాలేదు ఎందుకైనా మంచిది ఒకసారి బీపీ చెక్ చేసుకుందామని వచ్చాను అలాగే కొంచెం హెడ్ ఏక్ గా ఉంది.

ఇందు : అలాగే టాబ్లెట్స్ రాస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వచ్చిన ప్రాబ్లెమ్ గా అనిపించినా ఫీల్ ఫ్రీ టూ కాల్ మీ.

మానస : థాంక్ యు మాడమ్.

ఇందు : మానస నిన్నో పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా?

మానస : అడగండి.

ఇందు : విక్రమ్ మీకు ఏమవుతాడు?

మనస : చెప్పినా మీకు అర్ధం కాదు, అయినా అడిగారు కాబట్టి చెప్తున్నా నా కొడుకు, కొడుకు వరస అవుతాడు.

ఇందు : ఊహించని ఈ సమాధానానికి నిర్ఘాంతపోయి ఇంకేదో అడగబోతుండగా.

మానస : “చెప్పాను కదా మీకు అర్ధం కాదని, మా గురించి ఎక్కువగా ఆలోచించకండి” అని బైటికి వచ్చేసింది.

మానస : పద వెళదాం.

చిన్నా : టాబ్లెట్స్?

మనస : అదొకటి ఉంది కదా ఇదిగో వెళ్లి తీసుకురా.

టాబ్లెట్స్ తీస్కుని అక్కడ్నుంచి ఇంటికి బైలుదేరాము.

మానస : చిన్నా కాఫీ తాగుదాం రా, నువ్వు నేను ఇంతవరకు అస్సలు బైటికే వెళ్ళలేదు.

చిన్నా : పద అని ఎదురుగా ఉన్న కాఫీ షాప్ చూపించాను.

మానస : ఇక్కడికి నేను వెళ్ళలేనా చూడు ఎంత రష్ ఉందొ.

చిన్నా : సరే పద అని పక్కనే ఉన్న STARBUCKS కాఫీ షాప్ కీ వెళ్ళాం.

మానస : అయ్యో ఎంత పెద్ద కాఫీ షాప్, అను ని తీస్కోచావా?

చిన్నా : లేదు నేను ఇదే మొదటి సారి రావడం.

ఇద్దరం వెళ్లి ఎదురు ఎదురు కూర్చున్నాం.

మానస : పక్కన కూర్చో బె.

నవ్వుకుంటూ లేచి వెళ్లి పక్కన కూర్చున్నా.

వెయిటర్ వచ్చింది.

మానస : మెనూ చూసి “వన్ ఐసడ్ అమెరికనో అండ్ వన్ కోల్డ్ కాఫీ” అని ఆర్డర్ చేసింది.

చిన్నా : రెండు ఒకటే చెప్పొచ్చు కదా?

మానస : నాకు ఆ రెండు టేస్ట్ చెయ్యాలని ఉంది హాఫ్ హాఫ్ షేర్ చేసుకుందాం.

చిన్నా : డబ్బులు ఉన్నాయే మానాదెగ్గర.

మానస : డబ్బులున్నాయ్ రా కానీ ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా, ఏంటి డబ్బులని చూసుకుని ఎక్కడినుంచి వచ్చామో రూట్స్ మర్చిపోతున్నావా?

చిన్నా : నవ్వుతూ “లేదు” అన్నాను.

ఆలా ఇద్దరం చెరి సగం తాగి ఎక్స్చేంజి చేస్కుని మిగతాది కూడా కంప్లీట్ చేసి బైట పడ్డం.

మానస : రేయ్ ఇవ్వాళ మనల్ని డాక్టర్ ఇందు మాత్రమే కాదు సునీల్ గారి కూతురు పూజ ఇంకా మీ అత్త సుష్మ కూడా చూసింది.

చిన్నా : ఉలిక్కిపడి ఎప్పుడు ఎక్కడ?

మానస : ఇప్పుడే కాఫీ షాప్ పూజ ని ముందే చూసాను కానీ సుష్మ గురించి తెలియదు, మనల్ని ఎప్పుడు నుంచి గమనిస్తున్నారో తెలీదు కానీ నేను మాత్రం ఇందాకె చూసాను.

ఏదో ఒక పెంట అవ్వకముందే అను కీ నిజం చెప్పేసేయ్.

చిన్నా : అలాగే

మానస : పద వెళదాం.

మానస ని ఇంటిదెగ్గర డ్రాప్ చేసి అను దెగ్గర కీ వచ్చేసరికి రాత్రి అయ్యింది.

అను బెడ్ మీద కూర్చుని వర్క్ చేసుకుంటుంది, వెళ్లి తన వెనకాల కూర్చుని అను టీ షర్ట్ ని కిందకి లాగి వీపు మీద ముద్దు పెట్టాను.

అను నన్ను ఒక సారి చూసి మళ్ళీ పని చేసుకుంటుంది.

చిన్నా : అను నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.

అను : ఇప్పుడు కాదు నేను పని లో ఉన్నా.

చిన్నా : అనూ…… అని వీపు గోకాను.

అను : సాగదీయకు ప్లీజ్ రా, రేపు నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా వెళ్లి పడుకో నన్ను డిస్టర్బ్ చెయ్యకు.

ఇక లాభం లేదని వెళ్లి పడుకున్నాను.

…………………………………………………………….

మానస టెర్రస్ మీదకీ వెళ్లి వాలు కుర్చీ లో కూర్చుని చంద్రుడిని చూస్తూ.

మానస : ఇవ్వాళ ముగ్గురు నన్ను చిన్నా ని చూసారు ఆ డాక్టర్, పూజ తో ఇబ్బంది లేదు కానీ సుష్మ దానితోటే ఇబ్బంది, చిన్నా ని చంపడానికి కూడా ట్రై చేసింది అనుని చిన్నా ని విడగొట్టడానికి ఇది తనకి మంచి దారి, అనుకి చెప్పి చిన్నా ని దూరం చేస్తుందా?

చిన్నా మళ్ళీ బాధపడటం నేను చూడలేను, చిన్నాకీ దూరం గా వెల్లిపోనా? లాభం లేదు లోకం లో ఎక్కడ దాక్కున్నా నన్ను వెతుకుతాడు, ఎం చెయ్యాలి? అయినా చిన్నాగాడు లేకుండా నేను ఉండలేను వాడే నాకు అన్ని, వాడ్ని వదిలేసి దూరం గా ఉండటం కంటే ప్రాణం లేకపోవడమే మేలు, చిన్నా జాగ్రత్త నాన్నా! అను తోటి నేను మాట్లాడనా? వద్దులే మళ్ళీ చిన్నాకి ఇబ్బంది.

అనూ…ఎం జరిగినా చిన్నాని వదిలిపెట్టకు ప్లీజ్ ప్లీజ్…… అనుకుంటూ ఇంకా ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది

……………………………………………………………….

పూజ స్విమ్మింగ్ చేసి వచ్చి తన రెగ్యులర్ టీ అండ్ షార్ట్స్ లోకి మారి పక్కనే కూర్చుని నీళ్లలో కనిపిస్తున్న చంద్రుణ్ణి చూస్తూ…

పూజ : ఎవరు ఈ మానస ఆదిత్య తో అంత క్లోజ్ గా ఉంది, తన భార్య అనురాధ తో కూడా అంత చనువు గా ఉండటం నేను చూడలేదు, ఇవ్వాళ ఆదిత్య లో కొత్త కోణం చూసాను చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తున్నాడు మానసాని ప్రేమిస్తున్నాడా?

అనుకి అంటే ఎం తెలీదు కానీ మానసకి తెలుసు ఆదిత్య గురించి, తన డబ్బుల కోసం ఆదిత్యని వలలో వేస్కుందా? లేక నిజంగానే వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా?

అస్సలు అను ఆదిత్య పెళ్లి వాళ్ళకి ఇష్టం లేకుండా జరిగింది, ఇప్పటి వరకు వాళ్ళ ఇద్దరికి కార్యం కాలేదని ఊరంతా రూమర్స్ ఉన్నాయ్, ఆదిత్య తలుచుకుంటే అమ్మాయిలు క్యూ కడ్తారు ఎందుకు తన దెగ్గరే పనికిరాని వాడిలా ఉంటున్నాడు? అనురాధకి అస్సలు ఆదిత్యని పెళ్లి చేసుకోడానికి ఏ అర్హత ఉంది, ఆదిత్య తో పోల్చుకుంటే అనురాధ కాలి గోటికి కూడా పనికిరాదు, ఆదిత్య ఎక్కడ అస్సలు జాబ్ యే లేని అనురాధ ఎక్కడ , వాళ్ళు ఇద్దరు కలవకముందే నా ప్రేమ విషయం ఆదిత్యకి చెప్పేయాలి.

ఇక మానస తనకి ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి కొంటాను, ఈ లోకం లో డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరున్నారు కావాలంటే ఒక సున్నా పెంచుతాను అది కాకపోతే ఇంకో సున్నా, ఇంకో సున్నా పెంచుతాను ఏదో ఒక సున్నా దెగ్గర పడి తీరాల్సిందే.

ఇక ఆదిత్యని నావాడు కాకుండా ఎవరు ఆపలేరు అని పిచ్చి ఆనందం తో తనలో తానే నవ్వుకోడం సునీల్ గమనించాడు.

సునీల్ : ఏంటి తల్లి నీ లో నువ్వే నవ్వుకుంటున్నావ్?

పూజ : అది నాన్నా ఎం లేదు ఊరికే ఏదో గుర్తొచ్చి….

సునీల్ : నాతో చెప్పకూడదా?

పూజ : ఆలా ఎం లేదు నాన్నా, కానీ నాన్న ఈ మానస  ఎవరు తనకి ఆదిత్య కి ఏంటి సంబంధం?

సునీల్ : ఏమో తల్లి నాకు కూడా తెలియదు కానీ ఒకసారి నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు మానస ని తన అమ్మతో పోల్చాడు, మానస నా అమ్మతో సమానం అని అన్నాడు, ఆదిత్య మనసులో  మానస ఏ ప్లేస్ లో ఉందొ అర్ధం అయింది కదా?

కానీ నాకు ఒక్కటి తెలుసు ఆదిత్య నుంచి చావు అంతకంటే నరకం అనొచ్చు అవి కోరుకునే వాళ్ళు మానస గురించి ఆలోచిస్తే చాలు వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాడు అంత వరకు తెలుసు.

పూజ : డాడ్ ఆదిత్య సమర్థుడే మరీ తనని ఆకాశానికి ఎత్తేయకండి.

సునీల్ : పోను పోను నీకే తెలుస్తుంది లే, గుడ్ నైట్ రా బంగారం అని లోపలికి వెళ్ళిపోయాడు.

పూజ ఆలోచిస్తూ కూర్చుంది.

………………………………………………………………

ఇందు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకుని బాల్కనీ లో చల్లటి గాలిని ఆస్వాదిస్తూ విక్రమ్ గురించి తలుచుకుంది.

ఛా! వీడు మంచివాడు అనుకున్నాను కానీ వీడు కూడా అదే జాతికి చెందిన కుక్క, అయినా వాడి కోసం నేను ఎందుకు ఆలోచిస్తున్నాను వాడు ఎవరితో తిరిగితే నాకేంటి, ఎందుకో విక్రమ్ ని చూడగానే తన మాటలు వినగానే మంచివాడు అనిపించాడు, కానీ కాదు అదే బాధగా ఉంది.

కానీ మానస కొడుకు అంది, ఎలా ఇద్దరు ఒకే వయసు లో అందులో మానస చాలా అందం గా ఉంటుంది విక్రమ్ గురించి చెప్పనవసరం లేదు ఎంతో నిగ్రహంగా ఎవ్వరిజోలికి వెళ్లకుండా మనసుని అదుపులో పెట్టుకుని బతుకుతున్న నా బాడీ ని ఒక్క చూపు తో వణికించాడు అలాంటిది మానస విక్రమ్ ని కొడుకు తో పోల్చింది ఇది సాధ్యమేనా? ఎలా కానీ వాళ్ళు ముద్దు పెట్టుకోడం నేను చూసా కదా నుదిటి మీదే ఐతేనేం, ఈ రోజుల్లో ముద్దు లో కామం తో కాకుండా ప్రేమతో పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మను.

ఈలోగా ఇందు ఫోన్ కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది.

ఇందు : హలో………….

బెడ్ మీద కూర్చుని ఫోటోలు చూసుకుంటూ పిచ్చి పిచ్చి గా నవ్వుకుంటుంది సుష్మ.

సుష్మ : రేయ్ విక్రమ్ ఎం దొరికావ్ రా, అనుని నీ నుంచి దూరం చెయ్యడానికి ఇవొక్కటి చాలు, చాలా? చాలదు విట్నెస్ కావాలి హా ఆ డాక్టర్ ఉంది కదా.

సుష్మ ఫోన్ తీస్కుని ఇందుకి కాల్ చేసింది.

ఇందు : హలో

సుష్మ : హాయ్ ఇందు గారు నేను సుష్మ ఫ్రొం రాజ్ ఇండస్ట్రీస్, రీసెంట్ గా నా కూతురు అనురాధ మీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది దాని గురించి మాట్లాడాలి.

ఇందు : (అనురాధా అంటే విక్రమ్ వాళ్ళ వైఫ్ వీళ్లది ఇంత పెద్ద బాక్గ్రౌండ్ ఆ? నేను అనవసరంగా ఏదేదో ఊహించాను ఇలాంటి డబ్బున్నోళ్ళకి ఇవన్నీ కామన్ మరి విక్రమ్ ఎందుకు అంత సింపుల్ గా ఉన్నాడు?)

సుష్మ : హలో ఇందు గారు?

ఇందు : తెరుకొని మేడం మీరని తెలియదు చెప్పండి అనురాధ ఓకే కదా ఏమైనా ప్రాబ్లెమ్ హా నేను రావాలా?

సుష్మ : లేదు అదేం వద్దు నాకు ఒక హెల్ప్ కావాలి.

ఇందు : చెప్పండి మేడం మీ కోసం ఏదైనా చేస్తాను.

సుష్మ : ఇవ్వాళ నా అల్లుడు విక్రమ్ ఒక అమ్మాయిని తీస్కుని నీ హాస్పిటల్ కి వచ్చాడు.

ఇందు : “అది అది అవును మేడం” అంది మెల్లగా.

సుష్మా : నాకు ఈ విషయం తెలుసు ఇందు, నా కూతురు అనురాధ విక్రమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ విక్రమ్ తనని మోసం చేస్తున్నాడు నేను చెప్పి చూసాను నా కూతురు నన్ను నమ్మట్లేదు నువ్వైనా చెప్తావని.

ఇందు : అయ్యో మేడం అలాగ ఈ మగ కుక్కలంతా ఇంతే మేడం నేను కత్చితంగా ఎక్కడికి వచ్చి చెప్పమన్న చెప్తాను.

సుష్మ : థాంక్స్ ఇందు.

ఇందు : నో ప్రాబ్లెమ్ మేడం.

కాల్ కట్ చేసి సుష్మ, అనూ ఇప్పుడెలా డివోర్స్ ఇవ్వవో నేను చూస్తాను అని పడుకుంది ఆనందం తో..

పొద్దున్నే లేవగానే పక్కన అను కనిపించలేదు చుట్టూ చూసాను బాత్రూమ్లో నీళ్ల చప్పుడు విని, నవ్వుకుంటూ లేచాను సుష్మ ఎదురు వచ్చింది, ఎంటివ్వాల లేవగానే ఇది ఎదురోచ్చింది శకునం బాలేదే అనుకుంటూ బైటికి వచ్చి ఒళ్ళు విరిచా, ఇంతలో రవి గుర్తొచ్చాడు బైటికి వెళ్లి సామాను తీసుకొచ్చి అను కి టిఫిన్ ప్రిపేర్ చేసి దాని మీద లెటర్ రాసి పెట్టి రవి దెగ్గరికి బైల్దేరాను.

అను స్నానం చేసి బైటికి వచ్చి విక్రమ్ కనిపించక పోయేసరికి కిచెన్ లోకి వెళ్ళింది టిఫిన్ ప్లేట్ పై లెటర్ చూసి తీసి చదివింది.

అర్జెంటు పని మీద బైటికి వెళ్తున్నాను, లవ్ యూ అని చదివి అను రెండు కళ్ళు ఎగరేసి నా కంటే ఇంపార్టెంట్ పని ఏమైయుంటుందబ్బా అనుకుంటూ రెడీ అయ్యి ఫైల్స్ తీస్కుని పూజ ని కలవడానికి వెళ్ళింది.

నేను రవి దెగ్గరికి వెళ్ళాను, రవి నాకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు వెళ్లి తనకి టిఫిన్ అందించాను, రవి తింటూ “చెప్పు అన్న నీ గురించి”.

చిన్నా : నా దెగ్గర ఏముంటాయి తమ్ముడు, నీ గురించి చెప్పు నిన్ను నీకు తగిలిన దెబ్బలు చూస్తుంటే నాకు భయం గా ఉంది, నీకు ఎందుకు హెల్ప్ చేస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు.

రవి : చిన్న ఎటాక్ జరిగింది అన్న, ఇప్పుడు పర్వాలేదు కానీ నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను, నాకు సహాయం కావాలి.

చిన్నా : అదేంటి తమ్ముడు ఆలా అంటావ్, నువ్వు పోలీసోడివే కదా?

రవి : అవును నేను పోలీస్ నే కానీ ఇప్పుడు నన్ను చంపాలని చూస్తుంది కూడా వాళ్ళే.

చిన్నా : భయం గా ఉంది తమ్ముడు, ఎందుకు నిన్ను పోలీసులు చంపాలని చూస్తున్నారు? ఏమైనా తప్పు చేసావా?

రవి : నవ్వుతూ భయపడకు అన్న నన్ను నమ్ముకున్నోళ్ళకి నా ప్రాణం ఇచ్చి అయినా కాపాడుకుంటాను, అలాంటిది నువ్వు నాకు ప్రాణం పోసావ్.

ఫ్రెండ్స్ అని రవి చెయ్యి చాపాడు, నేను చెయ్యి కలిపాను.

చిన్నా : తమ్ముడు నీకోసం ప్లేస్ చూస్తాను కానీ నువ్వు నాకు ఎం జరిగిందో చెప్పాలి.

రవి : అన్న నాకు ప్లేస్ కంటే ముందు రెండు గన్నులు వాటికి పది మ్యాగజైన్స్ రెండు కత్తులు ఒక అస్సాల్ట్ డ్రెస్ కావాలి, డబ్బులు నేను ఇస్తాను, ఎక్కడ అమ్ముతారో కూడా చెప్తాను తెస్తావా?

చిన్నా : ఏంటి తమ్ముడు నువ్వు మాట్లాడేది, ఎందుకు తమ్ముడు అవన్నీ?

రవి : నవ్వుతు “ఇవ్వాళ రాత్రికి వంద మందిని చంపుతున్నా అందుకు.”

చిన్నా : వామ్మో తమ్ముడు నా మీద ప్రాంక్ చేస్తున్నావా కెమెరా ఏమైనా పెట్టావా?

రవి : ప్రాంక్ లేదు ఎం లేదు ముందు నేను చెప్పిన లిస్ట్ తెస్తే నువ్వు చెప్పిన సేఫ్ ప్లేస్ కి వెళ్లి అన్ని తీరికిగా చెప్తా.

చిన్నా : భయం గా ఉంది తమ్ముడు ఆ! మర్చిపోయా ఇదిగో నీకు ఫోన్ తెమన్నావ్ కదా అందులో నా నెంబర్ ఫీడ్ చేశాను అవసరమైతే కాల్ చెయ్.

రవి : అన్నా భయపడకు ఎంత భయమేసిన లోపలే దాచుకో నేను ఉన్నంత వరకు నీకేం కానివ్వను.

చిన్నా : నువ్వు బయటికి రాడానికే భయపడుతున్నావ్ మళ్ళీ ప్రాణానికి ప్రాణం అంటున్నవ్.

రవి : నవ్వుతు “అన్నా నువ్వు తెలివైనోడివే”.

చిన్నా : అంటే వామ్మో!

రవి : అన్నా డబ్బులు కావాలన్నావ్ ఎంత కావాలంటే అంత ఇస్తా.

చిన్నా : ఒప్పుకున్నాక చస్తానా.

అక్కడనుంచి బైటికి వచ్చాను.

రాజు కాల్ చేసాడు.

చిన్నా : చెప్పు రాజు.

రాజు : విక్రమ్ సుష్మ కాల్స్ లొకేషన్స్ ట్రేస్ అయ్యాయి గత వారం రోజులనుంచి నీ సిగ్నల్స్ ఎక్కడెక్కడ టచ్ అవుతున్నాయో సుష్మ సిగ్నల్స్ కూడా అదే ఏరియా లో టచ్ అవుతున్నాయి, నిన్ను వారం రోజులనుంచి ఫాలో అవుతుంది.

చిన్నా : ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ యే నా లేక లాంగ్ రూట్స్ కూడా నా?

రాజు : లేదు ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో మాత్రమే, ఓల్డ్ గౌడౌన్స్ అటు వైపు నిన్ను ఫాలో అవ్వలేదు.

చిన్నా : ఏమైనా కాల్స్ ట్రేస్ అయ్యాయా?

రాజు : లేదు కాల్స్ లో ఏమి లేవు జస్ట్ నిన్ను ఫాలో చేస్తుంది అంతే.

చిన్నా : “సరే నేను చూసుకుంటా” అని ఫోన్ పెట్టేసాను.

ఇది మళ్ళీ ఏదో ఎలాగైబెడుతుంది అనుకుని అక్కడన్నుంచి రవి రాసిచ్చిన అడ్రస్ కోసం చూసా దాన్ని తీసి రషీద్ కి ఫార్వర్డ్ చేశా, వెంటనే రషీద్ కాల్ చేసాడు.

రషీద్ : సర్ ఇది మీకు ఎందుకు సర్ నాకు చెప్పండి ఎవర్ని ఎంతమందిని ఎక్కడ లేపేయ్యాలో నేను చూసుకుంటాను.

చిన్నా : లేదు రషీద్ నాకు ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కావాలి నేనే వెళ్లాలా ఎవరు వెళ్లిన ఇస్తారా?

రషీద్ : సర్ అది నా అడ్డా, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్, డాన్ రషీద్ ఎవరో కాదు నేనే.

చిన్నా : మరి నా దెగ్గర ఎందుకు పని చేస్తున్నావ్.

రషీద్ : సునిల్ సర్ మీకోసం నన్ను రప్పించారు, మీ అవసరాలని చూసుకోడానికి, మీరు ఇవేమి ఆలోచించకండి జస్ట్ ఆర్డర్ వేయండి మిగతాది నేను చూసుకుంటాను.

చిన్నా : లిస్ట్ లో ఉన్నవి?

రషీద్ : అరగంట లో మీ ముందుంటాయి.

చిన్న : అలాగే అని కాల్ కట్ చేశాను.

ఈలోగా అను నుంచి కాల్ వచ్చింది.

చిన్నా : హలో అను.

అను : ఎక్కడున్నావ్ (ఏడుస్తూ)

చిన్నా : అను ఏమైంది నువ్వు ఎక్కడున్నావ్ ఎందుకు ఏడుస్తున్నావ్?

అను : (కోపం తో ) “ఎక్కడున్నా ఇంటికి రా ముందు” అని కాల్ కట్ చేసింది.

నేను ఇంటికి పరిగెత్తాను ఏమైందో అని.

ఇంటికి వెళ్లేసరికి హాల్లో సుష్మ నన్ను చూసి నవ్వుతు ఉంది, అను ఒకపక్క సోఫా లో కూర్చుని ఏడుస్తూ ఉంది, తన పక్కనే ఇందు నన్ను అసహ్యం గా చూస్తుంది.

స్పీడ్ గా వెళ్లి అను పక్కన కూర్చుని తన మొహం పట్టుకుని “అను ఏమైంది?” అన్నాను.

అను నా చెయ్యి విదిల్చికోట్టింది, నాకు ఆశ్చర్యం వేసింది ఏమైంది అన్నట్టు చూసాను, ఇందు చేతిలో ఉన్న ఫొటోస్ తీస్కుని నా మొహం మీద కొట్టింది.

కింద పడ్డ ఆ ఫొటోస్ చూసి నాకు మతిపోయింది, మానస నేను కలిసిన్నవి, హాగ్ చేసుకున్నవి తన నుదిటి మీద ముద్దు పెట్టినవి, ఇంకొన్ని నిన్న పూజ ని హాగ్ చేసుకున్నవి పూజ తో మాట్లాడుతున్నవి.

నేను అను ని చూసాను, నా చెంప మీద ఒక్కటి పీకింది నాకు దుఃఖం తన్నుకొచ్చింది.

ఇందు : సిగ్గు లేదు ఇంత మంచి భార్యని పెట్టుకుని వేరే వాళ్ళతో కులకడానికి. ఛీ

అను ఏడుస్తూనే ఉంది.

చిన్నా : అను నేను నీతో మాట్లాడాలి….

సుష్మ : ఏంట్రా నువ్వు మాట్లాడేది అని నా మీదకి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని మోసం చేస్తావ్. పూజ గారితో చ్చి చ్చి….

చిన్నా : అనూ పూజ స్టేటస్ ఎక్కడ నేను ఎక్కడ నిన్న కలిసింది తను నీకు ఇస్తున్న సపోర్ట్ కి థాంక్స్ చెప్పాను అంతే.

అను : మరి ఇంకో అమ్మాయి ఎవరు?

చిన్నా : నేను నీకు అన్ని వివరం గా చెప్తాను నాతో రా.

సుష్మ : ఎక్కడికి రా వచ్చేది తీసుకెళ్లి చంపేస్తావా దాన్ని, ఒసేయ్ అను నేను చెప్పానా నీకు ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది అని.

ఆలా నన్ను తిడుతూ అను ని కౌగిలించుకుంది, అను వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తుంది.

సుష్మ : నా ముందుకి వచ్చి “పోరా ఇంట్లో నుంచి కుక్కా పొయ్యి ఆ లంజ్…….” అని అనబోతుంటే ఆటోమేటిక్ గా నా చెయ్యి తన చెంప మీద పడిపోయింది హాల్ మొత్తం ఫట్ అని రీసౌండ్ వచ్చింది.

దాని తో అను షాకింగ్ గా చూస్తూ నా ముందుకి వచ్చి “అంటే మా అమ్మ, ఇందు మేడం చెప్పింది నిజమేనా? నేను ఎంతగా ప్రేమించాను నిన్ను ఎప్పుడు పని చేయమని కూడా బలవంత పెట్టలేదు నీకు ఇలా చెయ్యాలని ఎలా అనిపించింది?”

అని గట్టిగా ఏడుస్తూ “పో పొయ్యి దానితోనే కులుకు”.

చిన్నా : అనూ…మాటలు

అను : ఏంటి మాటలు ఇంకా నా మీదకే వస్తున్నావా ప్రాజెక్ట్ ఓకే అయిందని, కంపెనీ పెట్టడానికి ఫండ్స్ ఒకే అయ్యాయి అని ఎంతో ఆనందం గా నీకోసం వస్తే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది.

చిన్నా : అను… నేను చెప్పేది విను.

అను : ఇంకేం మాట్లాడకు నీ ఇష్టం వచ్చింది చేసుకో దాని దెగ్గరికి కాకపోతే ఇంకో దాని దెగ్గర పడుకో…

చిన్నా : అనూ (కోపంతో )

అను : కోపం వస్తుందా, పో పొయ్యి ఆ లంజ తోటే ఉండు.

చిన్నా : “అనూ….” (నా చెయ్యి లేచి అను చెంప దెగ్గరికి వెళ్లి ఆగిపోయింది)

దాని తో అను సోఫా లో కూలబడింది, నేను బైటికి వచ్చేసాను కోపంలో.

పిచ్చ కోపం గా ఉంది స్పీడ్ గా నడుచుకుంటూ వెళుతాన్నా, రోజు పలకరించే వాళ్ళు పలకరించినా నాకు అవేం వినబడట్లేదు.

ఈలోగా రషీద్ ఫోన్ చేసాడు.

కోపం గానే ఫోన్ ఎత్తి : చెప్పు రషీద్.

రషీద్ : సర్ చెప్పిన పని అయిపోయింది సర్.

ఓకే నేను ఫోన్ చేస్తాను అని పెట్టేసి వెళ్లి కాఫీ షాప్ లో కూర్చున్నాను వెయిటర్ వచ్చి నా మొహం చూసి నా కళ్ళలో నీళ్లు కారడం చూసి నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్లిపోయింది.

నాకు అమ్మ మాట్లాడిన చివరి మాటలే గుర్తొస్తున్నాయ్ పాపం అను తప్పు ఎం లేదు నా పరిస్థితులే బాలేవు, అను ఎంత బాధ పడిందో, ఆలా ఆలోచించుకుంటూ సాయంత్రం వరకు అలానే కూర్చున్నాను.

రవి ఫోన్ చేసాడు.

చిన్నా : చెప్పు తమ్ముడు.

రవి : అన్నా చెప్పిన పని అయ్యిందా?

చిన్నా : “అయిపోయింది వస్తున్నాను” అని అక్కడనుంచి లేచి వెళ్ళాను.

రషీద్ దెగ్గర సరుకు తీస్కుని రవి దెగ్గరికి వెళ్ళాను.

రవి : సూపర్ అన్న ఇవి సరిపోతాయి గ్రనేడ్స్ కూడా ఉన్నాయ్.

చిన్నా : తమ్ముడు నేను వస్తాను.

రవి : వద్దు నేనొక్కడినే వెళ్తాను.

చిన్నా : లేదు నిన్ను డ్రాప్ చేసి పని అయిపోయాక మళ్ళీ కార్ దెగ్గరికి రా పిక్ చేసుకుంటాను ఒకవేళ నువ్వు పడిపోతే ఎవరో ఒకరు ఉండాలి కదా?

రవి : నన్ను కొట్టె వారెవరన్నా?

చిన్నా : ఆల్రెడీ మంట మీద ఉన్నా నాకు ఆ ఓవర్ కాంఫిడెన్స్ మాటలు వినగానే చిర్రత్తుకొచ్చింది, “మొన్న పడిపోతే ఎత్తుకొచ్చింది నేనే, నిన్న ఒకడు కుక్కని కొట్టినట్టు కొట్టి పోయాడు మర్చిపోయావా నేను వస్తాను పద” అన్నాను.

నా మాటలకి రవి ఆశ్చర్యపోయి ఇంకేం మాట్లాడకుండా వెళ్లి కార్ ఎక్కడు.

అప్పటికే చీకటి పడింది.

అక్కడనుంచి రవి చెప్తుంటే లొకేషన్ కి రీచ్ అయ్యాము దాదాపు తొమ్మిది కావొస్తుంది.

రవి : అన్నా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి వస్తాను అరగంట లో రాకపోతే నువ్వు ఇక్కడనుంచి వెళ్ళిపో.

చిన్నా : అలాగే.

రవి పరిగెత్తుకుంటూ ఒక పెద్ద కోట లాంటి ఇంటి ముందుకు వెళ్ళాడు దానికి రెండు ఎంట్రన్స్ లు.
గేట్ దెగ్గర పది మంది కాపలా గన్స్ లేవు కానీ బిల్డింగ్ మీద ఉన్న అందరి చేతులో గన్స్ ఉన్నాయ్. రవి కుడి వైపు నుంచి గోడ దూకి లోపలికి వెళ్ళాడు ఫైరింగ్ స్టార్ట్ అయింది గేట్ ముందు ఉన్న వాళ్ళు అలెర్ట్ అయ్యారు నాకు ఇక ఆగాలనిపించలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఆలా పరిగెడుతూనే రోడ్ పక్కన చెట్టుకి ఒక గొడ్డలి అనుకుని ఉంది అది ఎందుకుని జారుకుంటూ ఆ పది మంది మధ్యలోకి వెళ్లి గొడ్డలి ని అడ్డం గా తిప్పాను ముగ్గురు అవుట్, ఆలా గొడ్డలి తిప్పుతూనే కాలితో ఒకడి గుండెల పై ఎడమ చేయి తో వాడి మెడ పట్టుకుని విసిరేసాను.

ఇంకో ఐదుగురుని పది సెకండ్స్ లో ఫినిష్ చేసేసి లోపలికి వెళ్ళాను రవి కుడి వైపు వెళ్ళాడు కాబట్టి నేను ఎడమ వైపు వెళ్ళాను బుల్లెట్స్ నా వైపు దూసుకొస్తున్నాయ్ ఆలా నే వెళ్లి ముందున్న వాడి ముందుకి జారీ అదే స్పీడ్ లో వంగి గొడ్డలి వేటు వాడి తొడ పై వేసి ఎమ్మటే మెడ మీద వేసాను, రక్తం నా మొహం మీద పడింది, వెంటనే ఇంకొ ఇద్దరు రూమ్ నుంచి గన్స్ తో బైటికి వచ్చారు, ఆ గొడ్డలిని ఒకడి మీదకి విసిరాను వాడి గుండెల్లో దిగింది, నా ముందు ఉన్న వాడి గన్ వాడి చేతుల్లోనుంచి కింద పడకముందే అందుకుని ఇంకొకడి తలలో కాల్చేశాను, అలానే గన్ పడేసి స్పీడ్ గా వెళ్లి గుమ్మం దెగ్గర పడ్డవాడి గుండెల్లో నుంచి గొడ్డలి గట్టిగా లాగాను, ఆ ఎర్రటి గొడ్డలి ఆ రూమ్ లో ఉన్న ఇరవై మంది కి దిగింది విత్ బుల్లెట్స్, అక్కడ్నుంచి మళ్ళీ గొడ్డలి అందుకుని చిన్న సందులగా ఉంది ముప్పై మంది పైనే ఉండొచ్చు ఆ సందులో నుంచి అందరూ కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు, గొడ్డలి కింద పడేసి పక్కనే ఉన్న ఏకే – 47 తీసుకున్నాను మొత్తం వాడేసాను 30 బుల్లెట్స్ ముందు గా వస్తున్న పదిహేనుమందిని చంపేసింది.

ఇక గొడ్డలి అందుకుని నా స్టైల్ లో విజరుంభించాను నాలుగు నిముషాలు పట్టింది అక్కడ నుంచి మళ్ళీ పెద్ద హాల్ వచ్చింది ఎవడో వైట్ సూట్ లో కూర్చుని ఉన్నాడు భయం భయం గా, వాడి ముందు పది మంది ఆడ పిల్లలు కాలేజీ యూనిఫామ్ లో ఉన్నారు బిక్కుబిక్కు మంటూ అంత మందిలో ఒక అమ్మాయి ఏడుస్తూ నన్ను చూసింది తనని చూడగానే వాడి మీద ఇంకా కోపం పెరిగిపోయింది అంతే గొడ్డలి వాడి మీద విసిరేసాను నేరుగా వాడి తలలోకి దూసుకెళ్ళింది నా గొడ్డలి, అందరూ షాక్ వాళ్ళ బాస్ బాడీ ని చూసి వాడి తెల్ల కోటు ఎర్రగా మారుతుండగా చూసి అందరూ గన్స్ తో నా వైపు రావడం మొదలు పెట్టారు పక్కనే అన్నా అంటూ ఇందాక నేను చుసిన అమ్మాయి నాకు సైగ చేసింది పక్కకి చూస్తే గ్రానేడ్ బాక్స్ తీసి వరుసగా వాళ్ళ మీద విసిరేసాను అందరూ ఫినిష్ కొంతమందికి బుల్లెట్స్ తప్పలేదు, కొంచెం నా లోని ఆవేశం తగ్గినట్టనిపించింది, నా ముందు అద్దం లోనుంచి కింద స్విమ్మింగ్ పూల్ కనిపించింది, పాపం ఆ ఆడబిడ్డలు నాకు అంటిన రక్తాన్ని చూసి భయపడుతున్నారు పరిగెత్తుకుంటు వేళ్ళి అద్దం పగలకొట్టి స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసాను. రెండు నిమిషాల్లో మొత్తం కడుక్కుని ఒక ఐదు నిముషాలు కళ్ళు మూసుకున్నాను ఈ లోగ బుల్లెట్స్ అండ్ బాంబు సౌండ్స్ ఆగిపోయాయి లేచి కార్ దెగ్గరికి వెళ్లి బట్టలు మార్చుకుని కారులో కూర్చున్నాను.

రవి హాల్ లోకి వచ్చేసరికి ఆ డాన్ తల మీద గొడ్డలి అక్కడ పడి ఛిద్రమై ఉన్న బాడీ లని చూసి ఆశ్చర్యం లో ఉన్నాడు ఇంతలో “అన్నా” అంటూ ఒక అమ్మాయి వచ్చి రవి ఒడిలో పడిపోయి స్పృహ కోల్పోయింది.

రవి అక్కడనుంచి అమ్మాయిలందరిని కాబ్స్ లో పంపించేసి తన చెల్లిని తీస్కుని కార్ దెగ్గరికి వచ్చాడు.

రవి : “అన్నా పోనీ ఇక్కడ పని అయిపోయింది, చెప్పడం మర్చిపోయా తాను నా చెల్లెలు రజిని” అన్నాడు.

తనని చూసాను స్పృహ లో లేదు తనెవరో కాదు ఇందాక నాకు గ్రనేడ్ బాక్స్ గురించి సైగ చేసిన అమ్మాయి.

కార్ స్టార్ట్ చేసి రయ్యిమాంటూ ముందుకి దూకిచ్చాను.

41c

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Vikram-Rich Rich – 11 ,విక్రమ్–రిచి రిచ్ ,telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy, Vikram-Rich Rich

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button