Vikram-Rich Rich

Vikram-Rich Rich – 25 | విక్రమ్-రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich - 25 | విక్రమ్-రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich – 25 | విక్రమ్-రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Vikram-Rich Rich | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Takulsajal

 

శశి బైటికి వెళ్ళిపోగానే అక్షిత విక్రమ్ ఒళ్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే ఆదిత్య లేచి జోబులోనుంచి ఆకులు తీసాడు.

మానస : ఏంటవి ?

ఆదిత్య : మద్ది చెట్టు ఆకులు, ఇందాక వస్తున్నప్పుడు చెట్లు కనిపించాయి ఎవ్వరు చూడకుండా దొరికినన్ని తెంపి జేబులో వేసుకున్నాను.

అను : బావా నువ్వు చాలా గ్రేట్ రా, అలంటి ఓ సిట్యుయేషన్లో కూడా నీ బుర్ర భలే పని చేసింది.

మానస : ఈ ఆకులు ఏం చేస్తాయి 

ఆదిత్య : ఈ ఆకుల పసరు ఇంజ్యూరిస్ చాలా వేగంగా నయం అవడానికి పని చేస్తాయి.

విక్రమ్ : (అంటే నేను ఎస్కేప్ ప్లాన్స్ కోసం వెతుకుతుంటే, ఆదిత్య ఇంకో దారిలో ఆలోచించాడు. ఆవేశపరుడేమో అనుకున్నాను చాలా బాగా ఆలోచించాడు) ఆదిత్య.. (అనగానే ఆదిత్య తల ఎత్తి విక్రమ్ ని చూసాడు) నిజంగా నువ్వు చాలా గొప్ప డాక్టర్ వి.

ఆదిత్య : అంతొద్దులే.. దా పసరు పిండాలి అని ఆకులు నలుపుతూ వేళ్లతోనే ఆకులు చించి నెమ్ము వచ్చేలా నలిపి.. అటు ఇటు చూసి ఇక్కడ ఎవరిదేగ్గర ఐన కర్చీఫ్ ఉందా అని అడిగాడు, సలీమా తన కర్చీఫ్ ఇచ్చింది.. అను తనని బోళ్లా పడుకోబెట్టి టీ షర్ట్ తీసెయ్యి అని చెపుతూనే నలిపిన ఆకులలో తన ఉమ్ము కలిపి కర్చీఫ్ లో వేసి ముడి తిప్పుతూ విక్రమ్ ని చూసి ఆ చివర పట్టుకో అనగానే విక్రమ్ ఆ చివర పట్టుకున్నాడు. అక్షిత వీపు మధ్యలోకి వచ్చేలా విక్రమ్ అటు వైపు ఆదిత్య ఇటువైపు పట్టుకుని తిప్పుతూ గట్టిగా లాగుతుంటే ఒక్కో చుక్కా అక్షిత వీపు మీద పడుతుంది. అను వాటిని అక్షిత దెబ్బల మీద పులుముతుంది.. ఇద్దరు వీలైనంత పిండి కర్చీఫ్ ని అనుకి ఇస్తే వరస దెబ్బలు తగిలిన చోట పెట్టి మల్లి టీ షర్ట్ వేసింది.. ఆదిత్య లేచి అక్కడ రక్తపు మడుగులో ఉన్న చిన్న పిల్లాడి మెడలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి అనుకి ఇచ్చాడు.. స్పూన్ మాత్రమే ప్రతీ రెండు నిమిషాలకి ఓసారి తాపు.

విక్రమ్ : మీరెవరు 

పద్మ : అన్నయ్య నేను పద్మని, మా అయన పేరు వాసు మీరు నన్ను కాపాడారు, మీరే నాకు ఆపరేషన్ చేసిందని మా బావ చెప్పాడు. అని ఆదిత్యని చూసింది.

అను : పద్మా నువ్వెంటి ఇక్కడా 

పద్మ : ఆ రోజు మిమ్మల్ని ఎత్తుకొచ్చింది, నా బావ చంపింది వీళ్ళ మనుషులనే 

ఆదిత్య : అవును వాడెక్కడా

పద్మ : ఏమో

విక్రమ్ : ఇక్కడికి వస్తాడా ఏంటి ?

ఆదిత్య : దణ్ణంరా బాబు వాడికి, వాడు వచ్చాడంటే ఇక్కడ అస్సలు ఎవరిని ఎవరు చంపుకుంటారో, వాడు వీళ్ళని వదిలేసి మన మీద పడితే మన గతేమి కాను.. అబ్బబ్బ ఆ రోజు చుక్కలు చూపించాడు.

విక్రమ్ : తప్పదురా, భరించాలి 

ఆదిత్య : మీ బావ ఇంట్లో కూడా ఇంతేనా 

పద్మ : లేదు మంచి కామెడీ పీస్, మా బావ ఎక్కడుంటే అక్కడ అన్ని నవ్వులే, భరించలేని కోపం వస్తేనే కంట్రోల్ తప్పుతాడు.

మానస : అంటే సుబ్బు లాగా 

ఆదిత్య : ఏంటి సుబ్బు గాడికి అంత కోపమా 

మానస : మొన్న చూసాంగా, అవును ఈ అమ్మాయి సుభాష్ అని సుబ్బు అని మాట్లాడింది, వీడు వాడు ఒక్కడేనా 

విక్రమ్ : డ్రైవర్ అందిగా వాడేనేమో.. పద్మ తన పేరేంటి ?

పద్మ : అక్షిత 

మానస : అరవింద్ చెప్పింది కూడా తన పేరే. ఇప్పుడు వీళ్లంతా కలిసి సుబ్బు గాడి కోసం వెతుకుతున్నారన్నమాట. బాగుంది కారులో ఉంటె వాడెప్పుడు దొరకాలి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, భయంగా ఉంది చంపేస్తారా?

ఆదిత్య : చూద్దాం, పోతే ఇంకా హ్యాపీ.. మీ గోల తప్పుద్ది 

అను : పోరా 

ఆదిత్య : అస్సలు సుబ్బు గాడు హైలైట్ ఇక్కడ, ఏ స్కోప్ లేకుండా కధతో సంబంధం లేకుండా, వాడికి ఏమి తెలియకపోయినా హీరో అయిపోతున్నాడు. అందరూ కలిసి వాడి మీద పడితే ఎలా ఉంటుందో ఆలోచించు. మొన్న వాడి మొహం మీద నుంచి గొడ్డలి వెళుతుంటే వాడి ఎక్సప్రెషన్ చూడాలి.

ఇంతలో విక్రమ్ తన అమ్మ కావ్యతో సైగలతో మాట్లాడుతుంటే చూసారు అందరూ. 

విక్రమ్ : అమ్మా ఏమైనా చెపుతావా లేదా 

కావ్య : కళ్ళ నిండా నీళ్లతో, చెపుతాను అని పక్కనే ఉన్న అను అమ్మ సరితని ప్రేమగా చూసి తన బుగ్గ నిమురుతూ ఇంకో చెయ్యి ఆదిత్య తండ్రి రాజు భుజం మీద వేసి విక్రమ్ తో మాట్లాడుతుంది.

సరిత : ఏమంటుంది?

మానస : మీరు తన చెల్లెలు, తమ్ముడు అని చెపుతుంది. ఇన్నేళ్లు మీరు ఎవరో తెలిసినా ఇలాంటి ఒక రోజు రాకూడదనే మిమ్మల్ని కలవకుండా దూరం నుంచి చూసుకునేదట. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉందంటుంది.

విక్రమ్ : ఎందుకు మ్మా 

కావ్య : ……………………

మానస : మా నాన్న చెప్పాడు 

విక్రమ్ : ఎవరు 

కావ్య : ……………………..

మానస : విక్రమాదిత్య. మా నాన్న, నేను వీళ్ళని కలిసే రోజు వస్తే అది ప్రమాదమే అని చెప్పాడట.

విక్రమ్ : ఏం జరిగిందో చెప్పమ్మా

గతం నెమరు వేసుకుంటూ విక్రమ్ తో చెపుతుంటే మానస అందరికి అర్ధం అయ్యేలా చెపుతుంది.

కావ్య : నేను తెగ ప్రజల దెగ్గర ఉన్న ఆఖరి రోజు అది, ఆరోజు అమ్మా నాన్న వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. రాజు సరితల పిండాలు సరిగ్గా ఎదగక పోయేసరికి వాళ్ళకి ఎదుగుదల చాలా మెల్లగా ఉండేది. ఇద్దరు ఆడుకోడం తినడం తప్పితే వేరే ఆలోచన ఉండేది కాదు. ఆ రోజు మా నాన్న వచ్చాడు. చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుని ఆలోచిస్తుంటే ఎప్పుడొచ్చాడో నా పక్కనే కూర్చున్నాడు.

విక్రమాదిత్య : తల్లీ..

కావ్య : డాడీ.. వచ్చేసావా (అని గట్టిగా ఒళ్ళోకి వాలిపోయి వాటేసుకుంది)

విక్రమాదిత్య : అమ్మ కూడా వచ్చింది, అదిగో కింద.

అనురాధ : హాయి.. నాన్నా

కావ్య : డాడీ దించు. అని చెట్టు దిగి వెళ్లి అమ్మని వాటేసుకున్నాను. అమ్మా పొద్దుననుంచి చూస్తున్నాను ఇప్పుడా రావడం. ఎంత బాధేసిందో తెలుసా

అనురాధ : చూడు విక్రమ్, ఎందుకిలా చేస్తున్నావ్. మనతో తీసుకెళ్ళిపోదాం ప్లీజ్.

విక్రమాదిత్య : నువ్వెళ్ళి నీ కొడుకు ఎక్కడున్నాడో చూసుకోపో

కావ్య : శశి అన్నయ్య ఎప్పుడు వేట అంటాడు, అందరితో కొట్లాటలే. మొన్న పెద్దయ్య తిట్టాడు కూడా

విక్రమాదిత్య : కావ్య.. మనం అలా వెళదామా. నీతో మాట్లాడాలి.

కావ్య : పద డాడీ అని సైగ చేస్తూ ఆయన చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాను.

విక్రమాదిత్య : ఇక నుంచి నిన్ను చూడటానికి నేను రాను తల్లి.

కావ్య : (కళ్ళు తడి అయిపోయాయి) ఎందుకు నేను ఏమైనా తప్పు చేసానా, ప్లీజ్ డాడీ అలా మాట్లాడకు. అని అనగానే నన్ను ఎత్తుకున్నాడు.

విక్రమాదిత్య : లేదు తల్లి, నేను ఏం చేసినా మీకోసమే కదా నా మాట వినవా

కావ్య : కానీ డాడీ

విక్రమాదిత్య : తమ్ముడిని చెల్లిని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాను, నువ్వు మాత్రం ఒక్క దానివే ఉండాలి. హాస్టల్లో వేస్తాను. ఇక నిన్ను కలవడానికి ఎవ్వరు రారు.

కావ్య : అలా మాట్లాడకు, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను.

విక్రమాదిత్య : నా బుజ్జి తల్లి కదా, అవసరం వచ్చిందిరా నా మాటలు జ్ఞాపకం పెట్టుకో నన్ను కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఈ తెగ వాళ్ళు కావచ్చు అమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు ఆఖరికి నీ తమ్ముళ్లని కూడా కలవడానికి వీలు లేదు. తమ్ముడు చెల్లి ఎక్కడున్నారో నీకు తెలుస్తుంది. కానీ కలవద్దు. నువ్వు ఎవరిని కలిసినా ప్రమాదమే జరుగుతుంది అది గుర్తు పెట్టుకో.

కావ్య : నేను కలిస్తే వాళ్ళకి ఎందుకు ప్రమాదం.

విక్రమాదిత్య : వాళ్ళకి కాదు నీకు నీ తమ్ముడు చెల్లెలికి. నువ్వు ఎవరిని కలిసినా నాకు కూడా ప్రమాదమే. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేను అమ్మా కనీసం బతికి ఉంటాం తల్లి.

కావ్య : లేదు వెళ్ళిపోతాను. అని మౌనంగానే ఏడ్చేసాను.

విక్రమాదిత్య : గుర్తుంచుకో వీళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేస్తున్నాను. నీగురించి ఎవ్వరికి తెలియనివ్వకు ఎవ్వరికి చెప్పొద్దు సరేనా. నా మీద ఒట్టు వేయి.

కావ్య : ఒట్టు

ఆ రోజంతా అమ్మా నాన్నా నాతోనే ఉన్నారు రాజుని సరితని ఎవరికో అప్పగించారు. నన్ను అమ్మా నాన్న ఇద్దరు దూరంగా తీసుకొచ్చి అనాధ ఆశ్రమంలో చేర్చారు. అమ్మ భుజం మీద చెయ్యి వేసి నాన్న మాట్లాడుతుంటే విన్నాను.

అనురాధ : మనకే ఎందుకు ఇలా జరుగుతుంది.

విక్రమాదిత్య : లేదు ఇదంతా నా వల్ల జరుగుతుంది. ఒక్క సారి గుర్తుతెచ్చుకో నేను నీ లైఫ్ లోకి రాకముందు నీకు అవమానాలు మాత్రమే ఉండేవి కానీ నువ్వు చాలా సంతోషంగానే ఉండేదానివి నేను వచ్చాకే మీ అమ్మా నాన్న నుంచి నీ కుటుంబం నుంచి దూరం అయిపోయావు. నా చేతులతోనే మీ వాళ్ళని చంపేసాను. నాతో పాటు ముడిపడి ఉన్న ఎవరి జీవితాలు అయినా సరే, అయితే చచ్చిపోయారు మిగిలిన వాళ్ళకి బాధలు తప్పించి ఏమి మిగలలేదు. అమ్మ, నువ్వు, మానస, రాజు, రవి, పూజ, సునిల్ గారు, మీ వాళ్ళు నా వాళ్ళు నా చేతులతో ఎంత మందిని పొట్టనబెట్టుకున్నానో నాకే తెలుసు. వీళ్ళనైనా ప్రశాంతంగా వీటన్నిటికీ దూరంగా బతకనీ

అనురాధ : రాజు సరిత సరే కానీ కావ్య ఎలా, తనకి మాటలు కూడా రావు. ఒక్కటే ఎలా చిన్న పిల్ల

విక్రమాదిత్య : అది నా కూతురు, కొన్ని కష్టాలు తప్పవు కానీ మనతో ఉండి వచ్చే బాధల కంటే అవే నయం. కొత్త జీవితంలో ఎన్నో ఆనందాలు చూస్తుంది. భయపడకు నాకు నమ్మకముంది.

అనురాధ : ఇప్పుడు ఏమయిందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు.

విక్రమాదిత్య : ఎప్పుడో తీసుకున్నాను, కానీ ఇంత త్వరగా ఆ పరిస్థితి వస్తుందని ఊహించలేదు, ఎక్కడో తేడా కొడుతుంది అను.. కొడుకులు మానస్, శశి ఇద్దరి ప్రవర్తనలో మార్పులు. నాకు తెలీకుండా ఏదో జరుగుతుంది. అందుకే ఇదంతా.. నాకు పని ఉంది నువ్వు కావ్యని వదిలేసి ఇంటికి వెళ్ళిపో నేను మళ్ళీ కలుస్తాను.

ఆ తరువాత అమ్మ నేను ఇద్దరం కలిసి ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకొచ్చింది, ఎవరితోనో మాట్లాడి నన్ను చూసి గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.

కావ్య : మమ్మీ

అనురాధ : హ్మ్..

కావ్య : ఏడవకు, నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది.

అనురాధ : ఏడవట్లేదు తల్లి, నేను బానే ఉన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్త. బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి మంచి ఫ్రెండ్స్ ని సంపాదించుకోవాలి.

కావ్య : నన్ను మర్చిపోవుగా

అనురాధ : లేదు తల్లి.. డాడీ చెప్పినట్టు ప్రొబ్లెమ్స్ అన్ని తీరిపోగానే నేనే వచ్చి నా దెగ్గరికి తీసుకెళతాను. సరేనా

కావ్య : వెళ్ళిపోతున్నావా

అనురాధ : ఏడవద్దు నాన్నా

కావ్య : నువ్వే ఏడుస్తున్నావ్ అని కళ్ళు తుడిచాను. ఒక్కసారి డాడీతో మాట్లాడించు.

అనురాధ వెంటనే ఫోన్ చేసింది.

అనురాధ : నువ్వు ఇందుకే రాలేదు కదా

విక్రమాదిత్య : దాని ముందుకు ఏడవకు, ప్లీజ్..

అనురాధ : ఇదిగో మాట్లాడు.

కావ్య : డాడీ అమ్మ ఏడుస్తుంది, నేను హ్యాపీగానే ఉంటాను. ప్రాబ్లెమ్స్ తీరాక వస్తావు కదా.. చెప్పు డాడీ వస్తావు కదా

అనురాధ : నేను చెప్తున్నా కద బంగారం.. కచ్చితంగా నీకోసం వస్తాను. నీకింకో సీక్రెట్ చెప్పనా.. ఒక వేళ నీకోసం నేను రాలేదనుకో.. నీ కోసం ఒక స్పెషల్ పర్సన్ వస్తుంది.

కావ్య : ఎవరు?

అనురాధ : చెప్పుకో చూద్దాం

కావ్య : అబ్బా చెప్పు మమ్మీ

అనురాధ : నీ దెగ్గరికి మీ అక్క వస్తుంది.

కావ్య : అక్కా ఎవరు?

అనురాధ : ఇదిగో తనే అని ఫోన్ తీసి ఫోటో చూపించింది.

కావ్య : ఓ.. ఎవరు తను

అనురాధ : తను పుట్టిన తరువాతే నువ్వు పుట్టావు. నీ సొంత అక్క

కావ్య : పేరేంటి

అనురాధ : రక్ష

కావ్య : నిజంగా నాకోసం వస్తుందా

అనురాధ : కచ్చితంగా, నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాబ్లెమ్ లో ఉన్నా వచ్చి నిన్ను తనతో పాటు తీసుకెళుతుంది. ఆపద వచ్చిందంటే చాలు మీ ముందు ఉంటుంది. నిన్నే కాదు తమ్ముడిని చెల్లిని కూడా కాపాడుతుంది.

కావ్య : అవునా

అనురాధ : అవును తల్లి.. ఎంత మందిని అయినా కొట్టగలదు.. ఎలాంటి ప్రాబ్లెమ్ అయినా సాల్వ్ చేస్తుంది.

కావ్య : మరీ ఇప్పుడు డాడీకి వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యమని చెప్పలేదా

అనురాధ : అంటే ఇప్పుడు చిన్నా పిల్ల కదా.. కానీ రేపు పెద్దయ్యాక చూడు నేను చెప్పింది నువ్వే నమ్ముతావు

కావ్య : నా దెగ్గరికి ఎప్పుడు వస్తుంది.

అనురాధ : అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా నీ ముందుకు వస్తుంది. నీ ముందు నిలబడుతుంది. టైం అవుతుంది బంగారం లోపలికి వెళతావా

కావ్య : ఎందుకో ఏడుపు వస్తుంది మమ్మీ అనగానే అనురాధ గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది.

అనురాధ : ఇదిగో ఈ మేడం ఉంది కదా నీకు మా గురించి చెప్తుంది అలానే తమ్ముడు చెల్లి ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్ని చెప్తుంది సరేనా

సంధ్య : సరే బై మమ్మీ, ఫోన్ తీసుకుని బై డాడీ ఐ లవ్ యు అని ఫోన్ అనురాధకి ఇచ్చేసి మేడం చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాను అదే నేను అమ్మని చివరిగా చూసింది. నాకోసం ఎవ్వరు రాలేదు నేను ఎవ్వరి కోసం వెతకలేదు. ఆ తరువాత నా చదువులో పడిపోయాను మూగదాన్ని అవడం వల్ల అందరికంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మీ నాన్న పరిచయం అవడం కొత్త ఆనందాలు, నువ్వు పుట్టాక ఇక అస్సలు గతం గురించి ఆలోచన కూడా చెయ్యలేదు. ఎప్పుడైనా రాజుని సరితని చూడాలనిపిస్తే నువ్వు లేనప్పుడు అలా వెళ్లి చూసి వచ్చేదాన్ని.

మెలుకువ వచ్చిన అక్షిత ఇదంతా మౌనంగా వింటూ కళ్ళు తుడుచుకుంది.

________________________________________________________

అంబులెన్సుని బెంగుళూరు నుంచి కేరళ హైవే మీదకి ఎక్కించాడు సుబ్బు. ఆవేరేజ్ స్పీడ్ లో బాగానే వెళుతున్నాడు.

సుబ్బు : పోయి పోయి బెంగుళూరే రావాలా నేను, శత్రువులంతా ఇక్కడే ఉన్నారట. అయినా ఇంత అందంగా సుకుమారంగా ఉంది. ఈ అమ్మాయికి ఇంత మంది శత్రువులున్నారా.. తనని చూసాను.. రక్ష గారు కేరళ ఎలా ఉంటుందో చూద్దామా, ఆటే వెళుతున్నాం. ఎలాగో తిరగడమే పని కాబట్టి నేను టూర్ ప్లాన్ చేస్తా.. నేను చెప్తూ ఉంటాను మీరు వినండి. వినపడుతుందా వినపడుతుందిలే.. మా అమ్మ చనిపోయాక కూడా నేను తనతో మాట్లాడాను తెలుసా.. మనిషి పోయాక ఆత్మ అప్పుడే పోదట అందుకే మా అమ్మతో మాట్లాడాను.. మీరు కోమాలోనే కదా ఉంది.. మీ ఆత్మ మీ బాడీలో ఉందా లేక ఇక్కడే పక్క సీట్లో కూర్చున్నారా లేదా బాడీలోనే ఉన్నారా.. సరే ఏదైతే ఏంటి.

ఇవ్వాళ మీకు నాకు, flames రాసాను.. L  వచ్చింది అంటే అర్ధం తెలుసా.. మీరు నేను లవర్స్ అని.. అయినా మీరు అక్షిత తాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఎంత ఏడిపించిందో తెలుసా.. ఆమ్మో ఆమ్మో కంత్రి మీ అక్షిత. నన్ను లవర్ అని మూడేళ్లు బానిసలాగా వాడుకుంది.. ముందే చెప్పింది లెండి లవ్ కాదు.. ఫ్రెండ్ అయితే ఓకే అని కానీ నేనే మూడేళ్ళ టైం ఉంది కదా అని ఓకే చెప్పా.. అయినా పడలేదు ఆ మహాతల్లి. కొంచెం మీరైనా పడండి నా లైఫ్ సెట్ అయిపోతుంది. ముందు ఆకలేస్తుంది ఏమైనా తిందాం అని రక్ష తో మాట్లాడుతూనే దోస బండి దెగ్గర ఆపి తినేసాను.

ఫోన్ మోగింది.. చూస్తే ఏదో అన్నోన్ నెంబర్

సుబ్బు : హలో

చిన్నా : రేయి ఎవడ్రా నువ్వు నా కార్డు ఇష్టం వచ్చినట్టు గీకుతున్నావ్, నా పేరు మీద కార్ కూడా కొన్నారు. ఇది అక్షితకి ఇచ్చిన కార్డు.. నీ నెంబర్ ఇచ్చింది.. ట్రాక్ చేస్తే.. ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నావ్. హైదరాబాద్ నుంచి బెంగుళూరు పోయావ్ మళ్ళీ నేరుగా పోకుండా తిరుపతి పొయ్యవ్ అక్కడనుంచి శివామోగ్గ అక్కడ నుంచి మంగళూరు పొయ్యి బెంగుళూరు సెంటర్ పొయ్యవ్ మళ్ళీ వెనక్కి వచ్చి మైసూరు పోయావ్ ఇప్పుడు కోయంబత్తురు వెళ్లి రోడ్ మీద దోస తింటూ కుర్చున్నావ్.

సుబ్బు : ఇంత కరెక్టుగా చెపుతున్నావ్ ఎవరు భయ్యా నువ్వు

చిన్నా : చిరంజీవి

సుబ్బు : భయ్యా నువ్వా, అక్షిత హస్బెండ్ మీరే కదా

చిన్నా : హస్బెండా.. ఆ.. నేనే

సుబ్బు : తనే ఇచ్చింది ఆ బ్లాక్ కలర్ కారు సంగతి నాకు తెలీదు భయ్యో.. దాని ఫ్రంట్ సస్పెన్షన్ పోడానికి నాకు అస్సలు సంబంధం లేదు.

చిన్నా : అక్షిత ఎక్కడుంది

సుబ్బు : ఏమో నాకు తెలీదు, తన ఫ్రెండ్ ని సేఫ్ గా ఉంచమంది ఎవరో ఫాలో అవుతారు ఆగకుండా తిరుగుతూ ఉండమని చెప్పింది. నాకు తెలియక నేను బెంగుళూరుకే తీసుకొచ్చా ఇక్కడుంటే ప్రమాదమని వెళ్లిపొమ్మంది అందుకే అక్కడ నుంచి తిరుగుతూ కేరళ వచ్చాను.

చిన్నా : నువ్వు మళ్ళీ తప్పు చేసావు, నీకా విషయం తెలుసా

సుబ్బు : ఏమైంది?

చిన్నా : అక్షిత కేరళ లోనే ఉంది, చివరిసారిగా నాకు ఇక్కడి నుంచే ఫోన్ వచ్చింది.

సుబ్బు : (హాహా) అలాగ, సరే భయ్యా ఇందాకటి నుంచి ఒకటే సౌండ్, గోల గోలగా ఏదో ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఏంటది?

చిన్నా : ఫోన్ తీసి ఒకసారి పైకి చూడు.

సుబ్బు తల ఎత్తి చూసాడు గాల్లో హెలికాప్టర్ ఒకటి సుబ్బు చూస్తుండగానే రోడ్ మీదే ల్యాండ్ అయ్యింది, చిన్నా అందులోనుంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు. హెలికాప్టర్ మళ్ళీ వెళ్ళిపోయింది. చిన్నా టీ షర్ట్ లో నడిచి వస్తుంటే ఆ హైట్ ఆ కండలు ఆ పర్సనాలిటీ చూసేసరికి వార్ సినిమాలో హృతిక్ రోషన్ గుర్తు వచ్చాడు కానీ ఈయన మరీ అంత లేడులే కానీ బాగున్నాడు.

చిన్నా : ఏంటి అలా చూస్తున్నావ్

సుబ్బు : నువ్వు ఏజెంటా భయ్యా

చిన్నా : ఎందుకలా అడిగావు

సుబ్బు : ఏం లేదు అలా అనిపించింది అంతే.

చిన్నా : వెళదామా

సుబ్బు : దోస బాగుంది ఇంకోటి తిని వెళదాం. నీక్కూడా చెప్పనా మొహమాట పడకు భయ్యా డబ్బులు నీవేగా

చిన్నా నవ్వుతూ సుబ్బుని చూసాడు.

111c

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

 

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

 

twitter link

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ

 

  Ragini,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories ,telugu hot stories,jabbardasth,telugu srungara kathalu,hot telugu stories,Vikram-Rich Rich – 25 ,విక్రమ్–రిచి రిచ్ ,telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy, Vikram-Rich Rich

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button