Srungara Kathamaalika

Srungara Kathamaalika – 27 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 27 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 27 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

  చివరగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ స్టేజి పైకి పిలిచి ఫేర్వెల్ ఫంక్షన్ లో ఏమేమి చేస్తారో అవన్నీ చేశారు . మేము కాలేజ్ లో చేసిన గొప్పతనాన్ని , చిలిపి ఆటలను జూనియర్స్ చెప్పి అందరినీ నవ్వించారు . 

టాపిక్ చెల్లి దగ్గరకు చేరుకునేసరికి 5 నిమిషాలపాటు స్టూడెంట్స్ సంతోషంతో అరుస్తూనే ఉన్నారు . చదువులో రాణించడం మరియు మహి ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ గురించి గుర్తుచేసుకొని గ్రౌండ్ మొత్తాన్ని సంతోషంతో మోతమోగించారు  .

ఒక జూనియర్ మైకు అందుకొని అక్కా మీరంటే మాకు చాలా అభిమానం . మీరు కాలేజ్ లో సంపాదించిన పేరు మరియు సాధించిన విజయాలు మా అందరికీ ఆదర్శం . కానీ మీరు ఒక్క క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాకపోవడానికి కారణం మాకు తెలుసుకోవాలని ఉంది . 

చెల్లి మైకు అందుకొని లీవ్ లో ఉండటం వల్ల అప్లై చెయ్యలేకపోయాను . కాలేజ్ కు వచ్చేటప్పటికి ఇంటర్వూస్ స్టార్ట్ అయిపోయాయి అని బదులిచ్చింది . 

అక్కా నేను మా ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ గారిని కలవడం జరిగింది . మీరు ఇంటర్వూస్ కు అట్టెండ్ కాకపోయినా one crore , two crore ……….5 crores దాకా annual సాలరీ గా ప్యాకేజీ ఇవ్వడానికి ఇండియాస్ మోస్ట్ prestigious కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిసింది అని చెప్పింది .

One crore……… no no no…… నాకే ఇప్పటివరకూ తెలియదు అని నవ్వుతూ చెల్లి బదులిచ్చింది .

అక్కా ఈ ఫైల్ దానికి సాక్ష్యం అంటూ స్క్రీన్ పై అపాయింట్మెంట్ లెటర్స్ చూపించేసరికి అందరూ ఆశ్చర్యపోయి సంతోషించారు . ఇంతటి ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గెంతేస్తారు , మీరు రిజెక్ట్ చెయ్యడానికి కారణం తెలుసుకోవాలని నాతోపాటు అందరమూ కోరుకుంటున్నాము . ప్రిన్సిపాల్ గారికి చెప్పినట్లు ఫ్యామిలీ అని మాత్రం మాకు చెప్పకండి . ఎందుకంటే మీరు కాలేజ్ లో ఎంతోమందికి ఆదర్శం మీరు ఏది చేస్తే చాలామంది అది పాటించారు భవిష్యత్తులో కూడా పాటిస్తారు . మీ జీవిత గమ్యం ఏంటి , మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి , కాలేజ్ తరువాత మీరు ఏమి చేయబోతున్నారు ………అక్కా మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాము . ఫ్రెండ్స్ మీకు ఆ కోరిక లేదా అనడంతో అందరూ లేచిమరీ ఉంది ఉంది…… అని అడుగుతున్నారు . సీఎం గారు ఇంటరెస్టింగ్ అంటూ ప్రిన్సిపాల్ గారితో చెప్పి తన కోరిక కూడా అదే అన్నట్లు చెల్లి మాటల కోసం వేచి చూస్తున్నారు .

అన్నయ్యా అంటూ నావైపు తిరిగింది . కృష్ణగాడు చెల్లి దగ్గరకువెళ్లి go ahead చెల్లి అని చెప్పడం నేను నవ్వడంతో , పెదాలపై చిరునవ్వుతో సీఎం  స్టూడెంట్స్ వైపు తిరిగి ఒకే ఒక్కమాట “AGRICULTURE” అని చెప్పడంతో గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దన్గా అయిపోయింది . కొద్దిసేపటి తరువాత వ్యవసాయం ……అంటూ గుసాగుసలాడుతుండటంతో ………..yes వ్యవసాయం చెయ్యబోతున్నాము .

మా అమ్మమ్మ పల్లెలో అమ్మమ్మకు కొంత భూమి ఉంది , ఫైనల్ exams అయిన వెంటనే అమ్మమ్మా , అమ్మా ,మా అత్తయ్యా , నా ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యతోపాటు వ్యవసాయం చెయ్యడానికి వెళ్లిపోతున్నాము , 

మీలో కొంతమందికి ఇంత చదువూ చదివి వ్యవసాయమేంటి అని , sorry to say this ………డిగ్రీ పూర్తిచేసి ఇంటర్వూస్ లో సెలెక్ట్ అయ్యి ఫ్యామిలీకి దూరంగా ఉదయం నుండి రాత్రివరకూ రెస్ట్ లేకుండా ఒకరోజు ఎలా అయిపోయిందో కూడా తెలియకుండా ఆర్డర్ వేస్తే వాడు చెప్పినట్లుగా మన మనసుని చంపుకొని పనిచేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు .

సీఎం గారి ఆర్థికంగా సహాయం చెయ్యడంతో మనుగడలోకి వచ్చిన మహి ఫౌండేషన్ ద్వారా సహాయం అందగానే , ఇంత ఇంత చిన్న చిన్న పాపం పుణ్యం కూడా ఎరుగని పిల్లలు నన్ను కలవడానికి 10 km లు నడిచి మాఇంటికివచ్చారు . ఇదేదో నేను గర్వపడుతూ చెప్పుకోవడం లేదు . వాళ్ళను అన్నయ్యా నేను ఇదేమాట ఆడిగాము . ఒకే ఒక్క మాట పుట్టినప్పటి నుండి ఒక్కపూట కడుపు నిండా ఎప్పుడూ తినలేదు అక్కా , ఫౌండేషన్ ద్వారా అందిన డబ్బుతో తృప్తిగా తిన్నాము . రాష్ట్రం లో ఉన్న పిల్లలందరి తరుపున మా అక్కను కలవకపోతే మేము జీవించి వృధా అని చెప్పడంతో , నా గుండె తరుక్కుపోయి అన్నయ్య వైపు చూసాను . వెంటనే అమ్మ పిల్లలతో వచ్చిన అమ్మల సహాయంతో ఫుడ్ తయారుచేసి పిల్లలు తినేలా చేసాము. 

ఆ క్షణం ఆపిల్లలలో కలిగిన సంతోషం ఇక్కడ ఉన్న మీరందరూ ప్రత్యక్షంగా చూసి ఉంటే ……..వాహ్…….ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము అని చెల్లి మురిసిపోతూ గర్వపడుతూ చెప్పింది . 

ఎక్కడి నుండో తీసుకొచ్చిన రైస్ , కూరగాయలతో వండి తినిపిస్తేనే అంత సంతోషం కలిగితే , ఎవరి కింద అది చెయ్ ఇది చెయ్ అని ఆర్డర్ తీసుకోకుండా మా పొలంలో మేమే యజమానులుగా , సేంద్రీయ ఎరువులతో ఇటువైపు అన్నయ్య , అటువైపు అమ్మా అమ్మమ్మా అత్తయ్యా సంతోషన్గా ఇష్టంతో కష్టపడి పండించిన వాటితో , వీలైనంత పిల్లల ఆకలి తీరిస్తే కలిగే ఆనందపు అనుభూతి ఎలా ఉంటుందో మీరే guess చెయ్యండి . దానిని పొందితే చాలు ఈ మనిషిగా పుట్టినందుకు ధన్యం అయిపోయినట్లే …….., అలాగే ఇప్పుడు కృత్రిమ ఎరువులు వాడటం వలన భూసారం తగ్గిపోయి సరైన ప్రోటీన్స్ , విటమిన్స్ లేని ఆహారాన్ని తింటూ రోగాలభారిన పడుతున్నారు . 

అలాకాకుండా మా అమ్మమ్మావాళ్ళు పండించినట్లుగా మొత్తం సేంద్రీయ ఎరువులతో ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని , యంత్రాలను వాడి అత్యధిక దిగుబడిని సాధించి ఒకప్పుడు దేశమంతా ప్రపంచమంతా గర్వాంగా చెప్పుకున్న “రైతేరాజు” అనేది ఒట్టిమాట మాత్రమే కాదు అదే నిజం అని నిరూపించాలనుకుంటున్నాను అనిచెప్పి పరుగున నాదగ్గరికివచ్చి నాగుండెలపై వాలిపోయింది . 

చెల్లి మాట్లాడటం మొదలెట్టిన దగ్గర నుండి పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటూ మాటలు అయిపోగానే సీఎం గారు మరియు university నుండి వచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్చరర్లు లేచి చప్పట్లు కొట్టగానే , స్టూడెంట్స్ మొత్తం స్టాండింగ్ ఓవియేషన్ తో కరతాళధ్వనులతో చెల్లిని అభినందించారు . సీఎం గారు ఏకంగా స్టేజి మీదకు వచ్చి చెల్లిని స్వయంగా అభినందించారు . అగ్రికల్చర్ లెక్చరర్ మైకు అందుకొని ఇప్పటి యూత్ టెక్నాలజీ టెక్నాలజీ అంటూ వాళ్ళ పూర్వీకులు ఇష్టంగా చేసిన వ్యవసాయాన్ని మరిచిపోవడం వలన చివరకు దేశంలో తినడానికి సరిపడా దొరకకుండా అల్లకల్లోలం అయిపోతుంది . వయసులో చిన్న అమ్మాయి అయినా సరిగ్గా చెప్పింది తల్లి నీకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పడంతో , చెల్లి కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . 

చెల్లిని అడిగిన జూనియర్ అమ్మాయిలు చెల్లిదగ్గరకు వచ్చి లవ్ యు అక్కా అంటూ ఆనందం పంచుకున్నారు , మిమ్మల్ని కొన్నిరోజులలో మిస్ అవుతున్నందుకు చాలా బాదవేస్తోంది అని మనసారా కౌగిలించుకొన్నారు. గ్రౌండ్ మొత్తం ఉద్వేగంగా మారిపోయింది . 

తరువాత ప్రోగ్రాం లో భాగంగా కామెడీ స్కిట్ అని చెప్పడంతో అందరమూ కిందకు వెళ్లి కూర్చున్నాము . చెల్లెమ్మా స్పీచ్ అధరగొట్టావు అంటూ కృష్ణగాడు సంతోషన్గా చెప్పాడు . చెల్లి ఎంతోమందిని మార్చబోతున్నావు అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేసాము . అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తరువాత సీఎం గారు మైకు అందుకొని నేను వచ్చేముందు అన్ని కాలేజ్ లలో లాగే మామూలు ఫంక్షన్ కొద్దిసేపు ఉండి వెళ్లిపోదాము అనుకున్నాను . కానీ జీవితంలో మరిచిపోలేని సంతోషమైన అనుభూతులను ఇచ్చారు , తెలుసుగా ఎవరివల్లో yes yes . నా కాలేజ్ డేస్ గుర్తుకువచ్చాయి . కాబట్టి మీతో కలిసి డిన్నర్ కూడా తిని వెళతాను అని చెప్పడంతో గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. మాట ఇచ్చినట్లుగానే ఫంక్షన్ మొత్తం స్టూడెంట్స్ తో కలిసి ఎంజాయ్ చేసి మాతోపాటు భోజనం చేసి మహేష్ టచ్ లో ఉండు అనిచెప్పి వెళ్లిపోయారు . ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తో మరియు జూనియర్స్ తో మెమోరీస్ గా ఫోటోలు దిగాము . ఇక చెల్లితో దిగడానికి కాలేజ్ మొత్తం పోటీపడింది . అర్ధరాత్రి దాటిపోయింది . 

జూనియర్స్ అందరూ క్షేమంగా ఇంటికి చేరేలా ప్రిన్సిపాల్ తోపాటు ఉండి పోలీసుల సహాయం తీసుకొన్నాము . వైజాగ్ అన్ని సెంటర్ లలో సెక్యూరిటీగా ఉండి ఇంటికి చేరారని తెలిసిన తరువాత చివరగా ప్రిన్సిపాల్ , స్టాఫ్ మరియు మేము ముగ్గురమూ ఇంటికి బయలుదేరాము .చెల్లి కారులోనే నా భుజం పై వాలిపోయి నిద్రపోయింది. మేము వచ్చేన్తవరకూ అమ్మావాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు . చెల్లిని నెమ్మదిగా ఎత్తుకొనివెల్లి అమ్మ బెడ్ పై పడుకోబెట్టాను . మా బంగారం అంటూ అమ్మా అమ్మమ్మా చెల్లిని ముద్దులతో ముంచెత్తారు . 

రూమ్ బయటకువచ్చి బుజ్జికన్నా నా బంగారుతల్లి స్టేజి పై నన్ను కూడా పొగిడింది అని మురిసిపోయింది . అమ్మమ్మా మీరు వ్యవసాయం చెయ్యకపోతే మేము ఎక్కడ అని చెప్పడంతో అమ్మమ్మ నా గుండెలపై వాలిపోయి మురిసిపోయింది . అమ్మా అమ్మమ్మా ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్లి పడుకోండి , వాడు చూడు నిలబడే ఎలా తూగుతున్నాడో అని చూపించాను . రేయ్ మామా రేపు మధ్యాహ్నం వరకూ లేచేది లేదు అని చెప్పడంతో నవ్వి నీ ఇష్టం రెండు రోజులు లెయ్యకు అనిచెప్పి డోర్ లాక్ చేసి వాడితోపాటు గెస్ట్ రూంలోకి వెళ్లి AC వేసి బెడ్ పై ఇద్దరమూ వాలిపోగానే నిద్రపట్టేసింది.  నెక్స్ట్ రోజు మధ్యాహ్నం లేచినా నిద్రమత్తు పూర్తిగా పోవడానికి ఒకరోజు పట్టింది .

Exams కు రెండు వారాలే మిగిలి ఉండటంతో చెల్లి చదువుల తల్లి అయిపోయింది . టైం టేబుల్ వేసుకొని అర్ధరాత్రి వరకూ చదివేది . తను కుర్చీలో చదువుతుంటే మనం మాత్రం బెడ్ పై వాలిపోయి మోకాళ్ళు మడిచి బుక్ ఎదురుగా పెట్టుకోగానే నిద్రవచ్చినట్లు తూగుతూ మళ్లీ లేచి చదివేట్లు బిల్డ్ అప్ ఇవ్వడం చూసి చెల్లి మూసిముసినవ్వులు నవ్వుతూ చదువుకుంది .

చడవం పూర్తి అయిన తరువాత నా దగ్గరికివచ్చి బుక్ ప్రక్కనపెట్టేసి నన్ను సరిగ్గా పడుకోబెట్టి నా గుండెలపై నిద్రపోయేది . ఒక్కొక్కసారి చెల్లి చదువుతూ చదువుతూ టేబుల్ పై తలవాల్చి నిద్రపోయేది . మెలకువ వచ్చినప్పుడు చూసి లేచి , మా చదువుల సరస్వతి అంటూ కురులపై ముద్దుపెట్టి ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టేవాన్ని , నిమిషంలో అన్నయ్యా అన్నయ్యా ………అంటూ నా గుండెలపై వాలిపోయేది . నా ప్రాణాన్ని వదిలి నేనెక్కడికి వెళతానురా అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి గట్టిగా రెండుచేతులతో కౌగిలించుకొని నిద్రపోయేవాళ్ళము .

మరొకవైపు exams అయిపోగానే తొలి వర్షం ముందే మా చేతుల మీదుగా పంట వేయాలని అమ్మమ్మ మొత్తం రెడీ చేసుకుంది . ఇలా రెండు వారాలు గడిచిపోయాయి . రేపు ఫస్ట్ exam అనగా రెండు మూడు కాలేజీలలో ఫోర్ ఇయర్స్ పేపర్ లీక్ అయిన వార్త బయటకు రావడంతో , కోర్ట్ involve తో exams రెండు నెలలు పోస్టుఫోన్ చేశారు . స్టూడెంట్స్ అందరూ షాక్. అమ్మావాళ్ళ కాలేజ్ లో కూడా ఇదే తంతు .

రెండు నెలలు పంట వెయ్యడం ఆపడం ఎందుకని నాన్నకు విషయం తెలిపి అమ్మమ్మ పల్లెకు వెళ్లిపోయాము . అనుకున్నట్లుగానే వైభవంగా పూజ జరిపించి మాచేతుల మీదుగా పొలం పనులు మొదలెట్టి అమ్మమ్మా మరియు కౌలు రైతులతో వ్యవసాయం రెండు నెలలలో నేర్చుకున్నాము , అగ్రికల్చర్ బుక్స్ మరియు వర్సిటీ లెక్చరర్లు ద్వారా మెళకువలు నేర్చుకొని వాటికి కావాల్సిన ఎలక్ట్రిక్ పరికరాలను ప్రభుత్వం అందించే సబ్సిడీ ద్వారా తెప్పించాము . పంట కూడా ఏపుగా పెరిగింది .

మరో రెండు రోజుల్లో exams అనగా సిటీకి రావడానికి రెడీ అవుతుంటే , బుజ్జికన్నా నా బంగారుతల్లి మీరు కష్టపడి పెంచిన పంటను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది . లవ్ యు అమ్మమ్మా అంటూ ఇద్దరమూ కౌగిలించుకొని , అవసరం అయితే వెంటనే కాల్ చెయ్ , అత్తయ్యా ఇద్దరూ జాగ్రత్త అనిచెప్పి అమ్మతోపాటు వైజాగ్ చేరుకొని మొదటి ఎక్సమ్ కు వెళ్ళాము . నా అదృష్టం కొద్దీ ఇద్దరమూ నేను ముందు చెల్లి వెనుక పడింది .

క్వశ్చన్ పేపర్ చూస్తే నాకు ఏమీ అర్థం అవ్వక టేబుల్ పై వాలిపోయి ఏకంగా నిద్రలోకి జారుకున్నాను . చెల్లి నవ్వుకుని రాయడంలో involve అయిపోయింది . ఎక్సమ్ రాసేసి చెల్లితోపాటు అందరూ రాసినవి వారి వారి టేబుల్ పై ఉంచి వెళ్లిపోయారు . లాంగ్ బెల్ మ్రోగడంతో లేచి చూస్తే చుట్టూ ఒక్కరూ లేరు . Invigilator ఒక మూల నుండి ఆన్సర్ పేపర్స్ వన్ బై వన్ కలెక్ట్ చేస్తున్నారు . కళ్ళు తిక్కుకుని చూస్తే ఎదురుగా ఆన్సర్ పేపర్ ల కట్ట దారంతో ముడి వేసి ఉంది . చూస్తే చెల్లి రాత ఆన్సర్స్ మొత్తం రాసేసింది . వెనక్కు తిరిగి చెల్లి పేపర్స్ చూసాను . తను మొత్తం రాసి నాకోసం కూడా రాసేసి నా నెంబర్ వేసి ఇక్కడ ఉంచి వెళ్ళింది . నవ్వుకుని లేచి బయటకువచ్చాను . నవ్వుతున్న చెల్లిదగ్గరకువెళ్లి లవ్ యు రా అంటూ ఎత్తి గిరగిరా తిప్పి దించేటప్పుడు నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , నేను కూడా distinction లో పాస్ అయిపోతానేమో అంటూ సంతోషన్గా ఇంటికి చేరుకొని అమ్మకు విషయం చెప్పాను . చిరునవ్వే అమ్మ సమాధానం అయ్యి చెల్లి దగ్గరకువెళ్లి ఒక లెక్చరర్ గా ఒక మొట్టికాయ కొట్టింది. మేడం గారు మీరు కొట్టినా తిట్టినా మా అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను అని నవ్వుతూ చెప్పింది.

అలా exams మొత్తం పూర్తిచేసుకుని ఫ్రెండ్స్ కు టచ్ లో ఉండమని చెప్పి సంతోషన్గా అమ్మ కాలేజ్ కు చేరుకున్నాము .

గ్రౌండ్ లో చాలామంది అమ్మాయిలు గుమికూడి ఉండటంతో చెల్లితోపాటు అక్కడకు చేరుకున్నాను . చుట్టూ గుమికూడినది ఎవరినో కాదు అమ్మనే , మేడం please మేడం please please …….అంటూ బ్రతిమాలుతున్నారు .  మేడం నేషనల్ educational tour ఉండాలని మీరే పెట్టుబడి సాధించి ఇప్పుడు మీరే రాను అంటే ఎలా మేడం అని ఒప్పించడానికి చేతులుపట్టుకొని ప్రాధేయపడుతున్నారు . మేడం మీరు మాతోపాటు వస్తాను అంటేనే మాఇళ్ళల్లో టూర్ కు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు . మీరంటే అంత నమ్మకం అని చెప్పారు .

Please నన్ను కూడా అర్థం చేసుకోండి మరో ఐదు రోజుల్లో నా ప్రాణమైన ట్విన్స్ birthday మరియు రాఖీ పండుగ ఒకేసారి వచ్చింది . వాళ్ళు ఈ భూమిమీద వచ్చిన రోజు సంభవించింది . మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఇలా జరుగుతోంది . ఆరోజుని ఎట్టి పరిస్థితులలో మిస్ అవ్వకూడదు అని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను అని అమ్మ వారిని ఒప్పించడానికి ప్రయత్నించింది. మేమిద్దరమూ ఒకరినొకరు చూసుకొని అన్నయ్యా చెల్లి birthday అంటూ సంతోషించాము.

వెంటనే ఒక్కసారిగా wow మేడం అలాంటి రోజును ఏ తల్లి మిస్ అవ్వకూడదు . మీ లవ్లీ ట్విన్స్ ఒక్కటయ్యాక కూడా వస్తున్న తొలి birthday వాళ్ళతో సరదాగా గడపాలని ఎవరికైనా ఉంటుంది . Sorry మేడం తెలియక మిమ్మల్ని ఫోర్స్ చేసాము అంటూ నిరాశతో వెనుతిరిగారు .

సిస్టర్స్ ఆగండి అంటూ ఆపి అమ్మ దగ్గరకువెళ్లి మాకోసం ఇంతమంది అక్కాచెల్లెళ్లను బాధపెట్టడం తగునా తల్లి అంటూ మోకాళ్లపై కూర్చుని చెప్పింది . పాపం జీవితంలో ఒకేసారి వచ్చే అనుభవం అమ్మా మనం వీడియో కాల్ లో మాట్లాడుతూనే ఉందాము అని చెప్పింది . నువ్వు నీ కోరిక చెప్పగానే సంతోషన్గా వెళ్లిపోతున్నారు . మనం కూడా ఆ సంతోషాన్ని వాళ్లకు ఇచ్చేద్దాము అమ్మా , అన్నయ్యా నువ్వేమంటావు అని అడిగింది .

మహేష్ వచ్చాడా అంటూ నా చుట్టూ సంతోషంతో గుమికూడి ఆటపట్టిస్తున్నారు . చెల్లికి కోపం వచ్చేసి నాదగ్గరకువచ్చి నన్ను తాకిన చేతులకు దెబ్బలువేసి వెళ్ళండి మీ మేడం ని బ్రతిమాలండి అని చెప్పడంతో , నావైపు అదోరకంగా చూస్తూ అమ్మదగ్గరకు వెళ్లారు . అన్నయ్యా నువ్వు వెళ్లి కారులో కూర్చో అని ప్రేమతో నవ్వుతూ చెప్పడంతో లవ్ యు రా అంటూ వెళ్ళిపోయాను. కొద్దిసేపటి తరువాత అమ్మను వెనుక కూర్చోబెట్టి చెల్లి ముందువచ్చి కూర్చుని నన్ను చుట్టేసి , అన్నయ్యా అమ్మ టూర్ వెళుతోంది కాబట్టి అమ్మకోసం మన birthday కోసం రెండురోజులూ షాపింగ్ అని చెప్పడంతో ఇంటికివెళ్లి రెడీ అయ్యి కృష్ణ దివ్యక్కలతోపాటు రెండురోజులు ఇంటి నుండి షాపింగ్ షాపింగ్ నుండి ఇంటికి చేరుకోవడం అంతే .

ముందురోజు నైట్ అమ్మకు కావాల్సినవన్నీ రెండు ట్రాలీ బ్యాగులలో సర్దేసి అమ్మ కాలేజ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ కు, చెల్లి కాల్ చేసి మీ మేడం లగేజీ మొత్తం మీరే మోయాలి అని ఆర్డర్ వేసింది . మహి మేడం ను ఏమాత్రం ఇబ్బందికి గురిచేయము అని మాట ఇవ్వడంతో థాంక్స్ చెప్పింది .

నెక్స్ట్ రోజు తెల్లవారుఘామునే  రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము . టూర్ షెడ్యూల్ ను మొబైక్ లో పిక్ తీసుకొని అమ్మ జాగ్రత్త అని మరీ మరీ చెప్పాను .అమ్మ తన సాలరీ ATM ఇచ్చి మొత్తం అయిపోగొట్టినా చాలా సంతోషిస్తాను అనిచెప్పింది . అమ్మా మరి మీకు  నాతో మరొకటి ఉంది అని చూపించింది. అమ్మ లాగేజీని AC two tyre తన సీట్ కింద సర్దేసి అమ్మా జాగ్రత్త ఎంజాయ్ చెయ్యి అనిచెప్పి ట్రైన్ కదిలేంతవరకూ అక్కడే ఉండి , రన్నింగ్ ట్రైన్ దిగి చెల్లిను అందుకున్నాను . కనుచూపు మేర వరకూ టాటా చెప్పాము .

స్టేషన్ నుండి నేరుగా దివ్యక్క ఇంటికి చేరుకున్నాము . ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయి కృష్ణగాడికి కాల్ చేసాను . రేయ్ మామా నేనే కాల్ చేద్దాము అనుకున్నాను . మా బావ వాళ్ళ సొంత ఊరిలో జాతర , తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అని చెప్పాడు . జాతర ఎంజాయ్ చెయ్యి అనిచెప్పి చెల్లికి విషయం చెప్పాను . అన్నయ్యతో ఒంటరిగా……… అంటూ లోలోపల మురిసిపోయి, అవునా అన్నయ్యా అయితే నైట్ birthday పార్టీ మనమిద్దరమే సెలబ్రేట్ చేసుకోబోతున్నామన్నమాట అంటూ గట్టిగా హత్తుకొని నా గుండెలపై వాలిపోయింది .  ఏంట్రా అంత ఆనందం అని అడిగాను . సిగ్గులోలికిస్తూ నాగుండెలపై మరింత హత్తుకొని తియ్యటి ముద్దుపెట్టి రేపు నీకే తెలుస్తుందిలే అన్నయ్యా అంటూ ముసిముసినవ్వులు పూయిస్తూనే ఉంది . అయితే సర్ప్రైజ్ అన్నమాట లవ్ యు sooooo much చెల్లి అంటూ కురులపై ప్రేమతో ముద్దుపెట్టాను .

మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నాము . చెల్లి ఇంకా  నవ్వుతూనే ఉండటం చూసి మురిసిపోయి కారుదిగి అటువైపువచ్చి డోర్ తెరిచి చెయ్యి చూపించాను . లవ్ యు అన్నయ్యా అంటూ నా చేతిని అందుకొని నవ్వులతో ముత్యాలు కురిపిస్తూ నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ దిగి , నా నడుము చుట్టూ చేతులను చుట్టేసి ఇంటి డోర్ దగ్గరికి నడిచాము . 

సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి మహేష్ సర్ లెటర్ మరియు ఇంటి కీస్ ఇచ్చి లగేజీతోపాటు వెళ్లారు అని చెప్పి వెళ్ళిపోయాడు . లెటర్ తెరిచి చూస్తే నేను బిజినెస్ పనిమీద ముంబై వెళుతున్నాను ఎప్పుడు వస్తానో తెలియదు అని నాతోపాటు చెల్లికూడా చదివి , ఇంట్లో నాన్న ఉన్న సంగతే మరిచిపోయాను . ఇప్పుడు ఇప్పుడు మేమిద్దరమే అంటూ సంతోషం పట్టలేక సడెన్ గా నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టడమే కాకుండా కందిపోయేలా కొరికేసింది . స్స్స్……..చెల్లెమ్మా అంటూ చేతితో రాసుకునేంతలో ,నొప్పివేస్తోందా అన్నయ్యా ఉండు మందు ఇస్తాను అంటూ చిరునవ్వులు చిందించి మరింత హత్తుకొని కందిపోయిన చోట లేత ముద్దులను పెదాలతో పెట్టింది . 

ముద్దులతో మ్యాజిక్ చేశావురా అంటూ హత్తుకొని తాళాలు తెరిచి ఇంట్లోకి వచ్చి , చెల్లెమ్మా నేను చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది , నిన్ను నీ క్లోజ్ ఫ్రెండ్ మన ప్రెసిడెంట్ ఇంట్లో వదిలిపెట్టి వెళతాను తొందరగా రెడీ అవ్వు నేను కింద రెడీ అవుతాను అని చెప్పాను .

అన్నయ్యా ఎంతసేపవుతుంది ………..మధ్యాహ్నం సాయంత్రం అయినా అవ్వచ్చు రా అని నుదుటిపై ప్రాణసమానంతో ముద్దుపెట్టి చెప్పాను . ఎంతసేపు నిన్ను వదిలి నేనా…….అనేంతలో తాను తన అన్నయ్యకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ arrangement కోసం చాలా వస్తువులు తీసుకోవాలి కాబట్టి , సరే అన్నయ్యా కానీ గంటకొకసారైనా కాల్ చేస్తాను అని గుండెలపై వాలిపోయింది . నిమిషానికోకసారి చేసినా ఎంజాయ్ చేస్తాను అంటూ రెండుచేతులతో చెల్లిని చుట్టేసి , నాకు కూడా నిన్ను వదిలి వెళ్లాలంటే ఇష్టం లేదు కానీ వెళ్ళక తప్పని పరిస్థితి అంటూ తలపై ప్రేమతో ముద్దుపెట్టాను . 

కొద్దిసేపటి తరువాత కౌగిలిలో నుండి వదల్లేక వదిలి నన్నే చూస్తూ పైకి వెళ్లిపోవడం చూసి , అంతటి ప్రేమను తన కళ్ళల్లో చూసి కదలకుండా అలాగే నిలబడిపోవడం చూసి అప్పటికే పైకివెళ్లింది చెల్లి , అన్నయ్యా ముఖ్యమైన పని అన్నావు అలాగే నన్నే చూస్తూ నిలబడిపోయావు అంటూ చిలిపినవ్వుతో చెప్పింది.

నా ప్రాణమైన చెల్లి నాపై చూపిస్తున్న ప్రేమకు దాసుడై నన్ను నేనే మరిచిపోయానురా అని నవ్వుకుని గెస్ట్ రూంలోకివెళ్లి టవల్ అందుకొని ఇద్దరమూ పైన కింద ఓకేసమయంలో స్నానం చేసాము . 

బట్టలు పైనే ఉండటంతో టవల్ చుట్టుకొని మొబైల్ అందుకొని టిఫిన్ ఆర్డర్ చేసి పైకివెళ్ళాను. . సరిగ్గా అదే సమయానికి డ్రెస్ వేసుకొని చెల్లి బాత్రూం డోర్ తెరిచి రూంలోకి అడుగుపెట్టబోయి , అర్ధనగ్నమైన నీటి చుక్కలతో మెరుస్తున్న నా చిసిల్డ్ ఛాతీని అక్కడే ఆగిపోయి సగం తెరిచిన డోర్ నుండి నేను బట్టలు వేసుకునేంతవరకూ కన్నార్పకుండా చూసి , స్నానపు నీటి చుక్కలతోపాటు చెమట కూడా పట్టడంతో , చిలిపిగా నవ్వుకుని లోపలకువెళ్లి దడేల్ మంటూ డోర్ వేసి డోర్ వెనుక ఆనుకొని నుదుటిపై చెమటను చేతితో తాకి నీవల్లనే అన్నయ్యా అంటూ పరవశించిపోయింది . 

చెల్లి ఏంటా చప్పుడు  అని అడిగాను . భారమైన శ్వాస వదిలి పీలుస్తుండటం వలన వెంటనే మాట రాక ఆ…..ఆ…..అని లొలొపలే మెరిసిపోతోంది . రేయ్ are you ok అని మళ్ళీ అడిగాను . ఆ…..ఆ……లవ్ …..యు……అన్న….య్యా ….వచ్చేస్తున్నాను అయిపోయింది . అయితే నేను కింద ఉంటాను వచ్చెయ్ రా అని చెప్పాను . అద్దం దగ్గరకువెళ్లి సిగ్గులోలకిస్తూ ముఖం పై చెమటను వాష్ చేసుకొని బయటకువచ్చి రెడీ అయ్యి నన్నే చూస్తూ కిందకువచ్చింది .

టిఫిన్ పార్సెల్ చూసి ప్లేట్ లో వడ్డించుకొని వచ్చి టీవీ చూస్తున్న నాకు తినిపించి తానూ తినింది.నాకు తాగడానికి నీళ్లు అందించి అన్నయ్యా ఒక్కనిమిషం వచ్చేస్తాను వెళదాము అనిచెప్పి పైకి వెళ్లి , ఛార్జింగ్ పెట్టిన మొబైల్ మరియు కప్ బోర్డ్ లో దాచుకున్న మొత్తం డబ్బును హ్యాండ్ బ్యాగులోకి తీసుకొని కిందకువచ్చి , నవ్వుతూ నా చేతిని చుట్టేసి వెళదామా అంటూ కళ్లతో సైగ చేసింది . లవ్ యు ఏంజెల్ అంటూ ప్రేమతో నుదుటిపై ముద్దుపెట్టి ఇంటికి తాళం వేసి సెక్యూరిటీకి ఇచ్చేసి కారులో బయలుదేరాము .

మాకోసమే ప్రమీల బయట నిలబడి ఎదురుచూస్తుండటంతో ఆగి ఇద్దరమూ దిగి థాంక్స్ ప్రెసిడెంట్ అంటూ కౌగిలించుకోబోతే , క్షణంలో మా ఇద్దరి మధ్యకూ చెల్లి దూరి ఒసేయ్ తిన్నావా అంటూ తనను వెనక్కు తీసుకెళ్లిపోయింది . నేను రెండుచేతులు విశాలంగా చాపి అలాగే నిలబడిపోవడం చూసి చెల్లి నవ్వుకుని , అన్నయ్యా ఇక నువ్వు బయలుదేరు అనిచెప్పింది . మహి మొదటిసారి మాఇంటికి వచ్చారు మహేష్ నువ్వుకూడా లోపలకురా అని పిలిచింది . లేదు ప్రెసిడెంట్ మరెప్పుడైనా వస్తాను చాలాపనులున్నాయి అంటూ నా హృదయం పై చెయ్యివేసుకొని జాగ్రత్త అని చెప్పాను . కాలు కిందపెట్టనీకుండా చూసుకుంటాను అని బదులిచ్చింది . 

వెళ్ళిరానా అని చెల్లిని చూసి అడిగాను . మరు క్షణం నా కౌగిలిలోకి వాలిపోయి కాల్ చేస్తాను మొదటి రింగుకే ఎత్తేయ్యాలి అని వర్ణించలేనంత ప్రేమతో చెప్పింది . లవ్ యు రా అంటూ ముద్దుతోనే సరే అని చెప్పడంతో , నెమ్మదిగానే వెళ్లు అనిచెప్పి నా గుండెలపై ముద్దుపెట్టి నాకళ్ళల్లోకే చూస్తూ ప్రమీలా దగ్గరికి వెళ్లి చెయ్యి అందుకొని లోపలికి వెళ్లారు .ఏంట్రా అంత ఆనందం అని అడిగాను . సిగ్గులోలికిస్తూ నాగుండెలపై మరింత హత్తుకొని తియ్యటి ముద్దుపెట్టి రేపు నీకే తెలుస్తుందిలే అన్నయ్యా అంటూ ముసిముసినవ్వులు పూయిస్తూనే ఉంది . అయితే సర్ప్రైజ్ అన్నమాట లవ్ యు sooooo much చెల్లి అంటూ కురులపై ప్రేమతో ముద్దుపెట్టాను .

మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నాము . చెల్లి ఇంకా  నవ్వుతూనే ఉండటం చూసి మురిసిపోయి కారుదిగి అటువైపువచ్చి డోర్ తెరిచి చెయ్యి చూపించాను . లవ్ యు అన్నయ్యా అంటూ నా చేతిని అందుకొని నవ్వులతో ముత్యాలు కురిపిస్తూ నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ దిగి , నా నడుము చుట్టూ చేతులను చుట్టేసి ఇంటి డోర్ దగ్గరికి నడిచాము . 

సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి మహేష్ సర్ లెటర్ మరియు ఇంటి కీస్ ఇచ్చి లగేజీతోపాటు వెళ్లారు అని చెప్పి వెళ్ళిపోయాడు . లెటర్ తెరిచి చూస్తే నేను బిజినెస్ పనిమీద ముంబై వెళుతున్నాను ఎప్పుడు వస్తానో తెలియదు అని నాతోపాటు చెల్లికూడా చదివి , ఇంట్లో నాన్న ఉన్న సంగతే మరిచిపోయాను . ఇప్పుడు ఇప్పుడు మేమిద్దరమే అంటూ సంతోషం పట్టలేక సడెన్ గా నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టడమే కాకుండా కందిపోయేలా కొరికేసింది . స్స్స్……..చెల్లెమ్మా అంటూ చేతితో రాసుకునేంతలో ,నొప్పివేస్తోందా అన్నయ్యా ఉండు మందు ఇస్తాను అంటూ చిరునవ్వులు చిందించి మరింత హత్తుకొని కందిపోయిన చోట లేత ముద్దులను పెదాలతో పెట్టింది . 

ముద్దులతో మ్యాజిక్ చేశావురా అంటూ హత్తుకొని తాళాలు తెరిచి ఇంట్లోకి వచ్చి , చెల్లెమ్మా నేను చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది , నిన్ను నీ క్లోజ్ ఫ్రెండ్ మన ప్రెసిడెంట్ ఇంట్లో వదిలిపెట్టి వెళతాను తొందరగా రెడీ అవ్వు నేను కింద రెడీ అవుతాను అని చెప్పాను .

అన్నయ్యా ఎంతసేపవుతుంది ………..మధ్యాహ్నం సాయంత్రం అయినా అవ్వచ్చు రా అని నుదుటిపై ప్రాణసమానంతో ముద్దుపెట్టి చెప్పాను . ఎంతసేపు నిన్ను వదిలి నేనా…….అనేంతలో తాను తన అన్నయ్యకు ఇవ్వాల్సిన సర్ప్రైజ్ arrangement కోసం చాలా వస్తువులు తీసుకోవాలి కాబట్టి , సరే అన్నయ్యా కానీ గంటకొకసారైనా కాల్ చేస్తాను అని గుండెలపై వాలిపోయింది . నిమిషానికోకసారి చేసినా ఎంజాయ్ చేస్తాను అంటూ రెండుచేతులతో చెల్లిని చుట్టేసి , నాకు కూడా నిన్ను వదిలి వెళ్లాలంటే ఇష్టం లేదు కానీ వెళ్ళక తప్పని పరిస్థితి అంటూ తలపై ప్రేమతో ముద్దుపెట్టాను . 

కొద్దిసేపటి తరువాత కౌగిలిలో నుండి వదల్లేక వదిలి నన్నే చూస్తూ పైకి వెళ్లిపోవడం చూసి , అంతటి ప్రేమను తన కళ్ళల్లో చూసి కదలకుండా అలాగే నిలబడిపోవడం చూసి అప్పటికే పైకివెళ్లింది చెల్లి , అన్నయ్యా ముఖ్యమైన పని అన్నావు అలాగే నన్నే చూస్తూ నిలబడిపోయావు అంటూ చిలిపినవ్వుతో చెప్పింది.

నా ప్రాణమైన చెల్లి నాపై చూపిస్తున్న ప్రేమకు దాసుడై నన్ను నేనే మరిచిపోయానురా అని నవ్వుకుని గెస్ట్ రూంలోకివెళ్లి టవల్ అందుకొని ఇద్దరమూ పైన కింద ఓకేసమయంలో స్నానం చేసాము . 

బట్టలు పైనే ఉండటంతో టవల్ చుట్టుకొని మొబైల్ అందుకొని టిఫిన్ ఆర్డర్ చేసి పైకివెళ్ళాను. . సరిగ్గా అదే సమయానికి డ్రెస్ వేసుకొని చెల్లి బాత్రూం డోర్ తెరిచి రూంలోకి అడుగుపెట్టబోయి , అర్ధనగ్నమైన నీటి చుక్కలతో మెరుస్తున్న నా చిసిల్డ్ ఛాతీని అక్కడే ఆగిపోయి సగం తెరిచిన డోర్ నుండి నేను బట్టలు వేసుకునేంతవరకూ కన్నార్పకుండా చూసి , స్నానపు నీటి చుక్కలతోపాటు చెమట కూడా పట్టడంతో , చిలిపిగా నవ్వుకుని లోపలకువెళ్లి దడేల్ మంటూ డోర్ వేసి డోర్ వెనుక ఆనుకొని నుదుటిపై చెమటను చేతితో తాకి నీవల్లనే అన్నయ్యా అంటూ పరవశించిపోయింది . 

చెల్లి ఏంటా చప్పుడు  అని అడిగాను . భారమైన శ్వాస వదిలి పీలుస్తుండటం వలన వెంటనే మాట రాక ఆ…..ఆ…..అని లొలొపలే మెరిసిపోతోంది . రేయ్ are you ok అని మళ్ళీ అడిగాను . ఆ…..ఆ……లవ్ …..యు……అన్న….య్యా ….వచ్చేస్తున్నాను అయిపోయింది . అయితే నేను కింద ఉంటాను వచ్చెయ్ రా అని చెప్పాను . అద్దం దగ్గరకువెళ్లి సిగ్గులోలకిస్తూ ముఖం పై చెమటను వాష్ చేసుకొని బయటకువచ్చి రెడీ అయ్యి నన్నే చూస్తూ కిందకువచ్చింది .

టిఫిన్ పార్సెల్ చూసి ప్లేట్ లో వడ్డించుకొని వచ్చి టీవీ చూస్తున్న నాకు తినిపించి తానూ తినింది.నాకు తాగడానికి నీళ్లు అందించి అన్నయ్యా ఒక్కనిమిషం వచ్చేస్తాను వెళదాము అనిచెప్పి పైకి వెళ్లి , ఛార్జింగ్ పెట్టిన మొబైల్ మరియు కప్ బోర్డ్ లో దాచుకున్న మొత్తం డబ్బును హ్యాండ్ బ్యాగులోకి తీసుకొని కిందకువచ్చి , నవ్వుతూ నా చేతిని చుట్టేసి వెళదామా అంటూ కళ్లతో సైగ చేసింది . లవ్ యు ఏంజెల్ అంటూ ప్రేమతో నుదుటిపై ముద్దుపెట్టి ఇంటికి తాళం వేసి సెక్యూరిటీకి ఇచ్చేసి కారులో బయలుదేరాము .

మాకోసమే ప్రమీల బయట నిలబడి ఎదురుచూస్తుండటంతో ఆగి ఇద్దరమూ దిగి థాంక్స్ ప్రెసిడెంట్ అంటూ కౌగిలించుకోబోతే , క్షణంలో మా ఇద్దరి మధ్యకూ చెల్లి దూరి ఒసేయ్ తిన్నావా అంటూ తనను వెనక్కు తీసుకెళ్లిపోయింది . నేను రెండుచేతులు విశాలంగా చాపి అలాగే నిలబడిపోవడం చూసి చెల్లి నవ్వుకుని , అన్నయ్యా ఇక నువ్వు బయలుదేరు అనిచెప్పింది . మహి మొదటిసారి మాఇంటికి వచ్చారు మహేష్ నువ్వుకూడా లోపలకురా అని పిలిచింది . లేదు ప్రెసిడెంట్ మరెప్పుడైనా వస్తాను చాలాపనులున్నాయి అంటూ నా హృదయం పై చెయ్యివేసుకొని జాగ్రత్త అని చెప్పాను . కాలు కిందపెట్టనీకుండా చూసుకుంటాను అని బదులిచ్చింది . 

వెళ్ళిరానా అని చెల్లిని చూసి అడిగాను . మరు క్షణం నా కౌగిలిలోకి వాలిపోయి కాల్ చేస్తాను మొదటి రింగుకే ఎత్తేయ్యాలి అని వర్ణించలేనంత ప్రేమతో చెప్పింది . లవ్ యు రా అంటూ ముద్దుతోనే సరే అని చెప్పడంతో , నెమ్మదిగానే వెళ్లు అనిచెప్పి నా గుండెలపై ముద్దుపెట్టి నాకళ్ళల్లోకే చూస్తూ ప్రమీలా దగ్గరికి వెళ్లి చెయ్యి అందుకొని లోపలికి వెళ్లారు .

 52ic

twitter link

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 27, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: