సునీల్ బార్యని మీలో ఎవరైనా చూసారా..? ఎంత చక్కని ఫ్యామిలీనో మీరే చూడండి..!!
సునీల్ బార్యని మీలో ఎవరైనా చూసారా..? ఎంత చక్కని ఫ్యామిలీనో మీరే చూడండి..!!
సునీల్ బార్యని మీలో ఎవరైనా చూసారా..? ఎంత చక్కని ఫ్యామిలీనో మీరే చూడండి..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్న స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో సునీల్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో సునీల్ కామెడీ గురించి ప్రెత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదిరిపోయే కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తున్న సునీల్.. సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి చాలా తక్కువ టైం లోనే స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కమెడియన్ గా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు
ఆ తరువాత నువ్వేకావాలి సినిమా ద్వారా కమెడియన్ గా పరిచయమైన సునీల్.. తన మొదటి చిత్రం తోనే అందరి మన్నలను పొందారు. ఆ తరువాత మనసంతా నువ్వే, నువ్వు నేను సినిమాల ద్వారా స్టార్ కామెడియన్ గా ఎదిగారు. ఇంకా వరుస పెట్టి ఏడాదికి 20 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా సునీల్ వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలీదు. తన కుటుంబాన్ని సునీల్ ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చెయ్యలేదు.
ఫ్యామిలీ ఫోటోలని కూడా అభిమానులతో ఎప్పుడు పంచుకోలేదు. సునీల్ పర్సనల్ లైఫ్ లోకి వస్తె తన 5 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తల్లి దగ్గర పెరుగుతున్న సునీల్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి ఫ్రెండ్ కావటంతో అతను చెప్పటంతోనే ఇండస్ట్రీలో వచ్చారు. సునీల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే పెళ్ళి జరిగింది. తమ బంధువుల అమ్మయి శృతిని వివాహ మాడారు. పెళ్ళైన నాటినుండి ఇప్పటివరకు కూడా సునీల్ తన భార్య ఫోటోలను పంచుకోలేదు.
ప్రస్తుతం సునీల్ కి ఒక బాబు,పాప ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోకి కామెడియన్ గా వచ్చిన సునీల్ ఆ తరువాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ చిత్రం తో హీరోగా పరిచమయ్యారు. హీరోగా నటిస్తున్నప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా కమెడియన్ గా తెరపై కనిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సునీల్ వరుస సినిమాలలో నటిస్తూనే , హరీష్ శంకర్ రాసిన వేదాంతా రాఘవయ్య చిత్రంలో హీరోగా చేయనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సునీల్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.