BARTHALA MAARPIDIMEDIUM LENGTH STORIESTelugu Boothu Kathalu
Trending

BARTHALA MAARPIDI – 7 | భర్తల మార్పిడి | Husband Swap STORIES

BARTHALA MAARPIDI - 7 | భర్తల మార్పిడి | Husband Swap STORIES

BARTHALA MAARPIDI – 7 | భర్తల మార్పిడి | Husband Swap STORIES

కథ,కథనం: సంధ్య – కిరణ్

..హాఁ…ఆజా…’ అంటూ దానికి పర్మిషన్ ఇచ్చి…‘…ఎవరో తెలీదేంటి నీకు…అయితే ఒక కండిషన్…. మధు కంటే ముందు నేను నిన్ను ముట్టు కోవాలి …ఎక్కడ పడితే అక్కడ…అఫ్ కోర్స్…నువ్వూ నన్ను అలాగే చేయడం కంపల్సరీ!…’ అంది… నాకు ఒళ్ళు ఝల్లుమంది…‘…ఛీ…పాడుపిల్లా! ఏమిటే ఆ తప్పుడు కోరిక…’ అన్నాను…‘…కిన్ సే షురూ కరూఁ దీదీ!..( ఎవరితో మొదలెట్టను దీదీ…).’ అంటూ మా వైపొస్తూన్న సోనాని చూస్తూ…‘…తృప్తిగా సంసారం చేసుకుంటూన్న మనలాంటి వాళ్ళు …అలా… చేసుకుంటే బలే మజాగా ఉంటుందని ఎక్కడో చదివాను…’ అని నాతో అంటూ…సోనాకి నావైపు వేలు చూపించింది వకు… వెంటనే సోనా మంచం మీద మరో బెడ్ షీట్ పరిచేసి…నన్ను బోర్లా పడుక్కోమంది…మొహమాట పడుతూనే అలాగే చేశాను…వెంటనే మోనా వీపు మీదున్న నైటీ బటన్స్ ని తీసేసి ఏదో సువాసననూనె నా నడ్డికి పామి…వేళ్ళతో సున్నితంగా మెడ మీద మజిల్స్ కి, వీపుమీద మజిల్స్ కి ,వెన్నెముకకి మర్దనా చేయడం మొదలెట్టింది…


…హాయిగా ఉండడంతో మత్తుగా కళ్ళు మూసుకున్నాను…‘…నిద్ర పోవడం కాదు పిల్లా…ఆపేసిన కధ పూర్తి చెయ్యాలి…’ అంటూ నన్ను కుదిపింది వకుళ …నా తలవైపు కూర్చుంటూ…‘…మళ్ళీ గుర్తు చెయ్యవా! ప్లీజ్!…’ అంటూ అందుబాటులోఉన్న దాని తొడని గీకాను…‘…నీ జీజూ ని మంచం మీదికి రమ్మన్నావ్ …’ అని గుర్తు చేసింది…‘…ఆప్కే జీజూజీ దిల్లీ ఆయేహైఁ సంధ్యా దీదీ…’ అంటూ మా సంభాషణలో జోక్యం చెసుకోబోయింది సోనా!…‘…ఆనే వాలేహైఁ…’ అని దానికి సమాధానం చెప్పి…ఇప్పట్నుంచీ ‘…బావ…’ అంటూండు…అని నాకు సలహా ఇచ్చింది వకు…అలాగే అన్నట్లు తలూపి…‘ఒద్దు… ఇక్కడే ఉందాం….నీ మొగుడ్నీ, నీ అక్కనీ చూడాలిగా!…’ అంటూ నన్ను ఆపేశాడు…మళ్ళీ అటు చూడడం మొదలెట్టాం…

…ఇంతట్లో.మా ఆయన్ని…పక్కకి తోసేసి…‘…ఛీ…ఏంటీ మొరటుతనం…’ అంటూ కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ నిలబడిపోయిందే మాఅక్క…నాకు భయం వేసిందనుకో!…మా ఆయన మాత్రం చిరునవ్వుతో కెరటాల్లా ఎగసిపడుతున్న ఆవిడ గుబ్బల్ని నవిలేసేలా చూసి…‘…ఇంతకన్నా తక్కువ మోతాదైతే నీకు నాటదులేవే లంజా!…దా!…నాటకాలు చెయ్యకుండా పడుక్కో…’ అంటూ చటుక్కున ఆవిడ్ని చెయ్యుచ్చుకు మంచం మీదికి లాగి మీదెక్కేసి…మళ్ళీ పెదాల్నాక్రమించేసుకున్నాడే!…ఇక్కద బావేమనుకుంటాడో అని నా గుండెలు దడదడలాడాయంటే నమ్ము వకూ…భయపడుతూనే తనవైపు చూశాను‘…మరుకు గుర్రాల్ని మొరటుగానే లొంగదీయాల్లే!…రౌతుకొద్దీ గుర్రం…’ అంటూ నా పిర్ర మీదొక్కటిచ్చుకున్నాడే వకూ నా బావ…చుర్రుమన్నా…. బాగానే అనిపించి తన వైపు చూసి నవ్వాను…
కాసేపు ‘…ఉఁ..ఉఁ.ఉఫ్…’ అంటూ పెనుగులాడినా ఓ రెండు క్షణాలతర్వాత మా ఆయన జుత్తులోకి వేళ్ళు జొనుపుతూ లొంగిపోయిందే ఆవిడ…మరో రెండు క్షణాల తర్వాత తేనెని జుర్రుకుని …పువ్వుమీంచి లేచిన తుమ్మెదలా పైకి లేచాడే మా ఆయన…

‘…తీరిందా! నీకోరిక…జుర్రుకున్నావా నా తేనెలు…’ అందే అక్క వగలుపోతూ! బావ చెప్పింది నిజమే అనిపించిందే వకూ!.. అంటూ ఆగాను….‘…ఈ మగాళ్లకి చాటు మాటు అనుభవాలు చాలా ఉంటాయిలే!…మా ఆయన…మీ ఆయన్లేం తక్కువ తిన్లేదమ్మా …ఊఁ …కానీ ’ అంది వకుళ మెలికలు తిరిగిపోతూ…ఎందుకో! నా వీపు మీద మసాజ్ ఆగింది…కొద్దిగా తలని వెనక్కి వంచి చూశాను…సోనాకేమర్థమైందో! దాని కళ్లల్లో ఓ కొంటె మెరుపు…నాతో చూపు కలవగానే చిలిపిగా కన్ను గీటి…నా పిరుదుల్ని ఓ సారి పిసికి , వాటికి కొద్దిగా పైనున్న కండరాల్ని మసాజ్ చేయడం మొదలెట్టింది….ముగ్గురు మగాళ్ల కిదురొత్తులివ్వడంతో అలిసిన నా నడుం కి ఎంతో రిలీఫ్ గా అనిపించి…దానికి కళ్ళతోనే థాంక్స్ చెప్తూ కంటిన్యూ చేశాను…
‘…అప్పుడే ఎక్కడ…ఇంకా ఎన్నెన్నో చోట్లు ఉన్నాయ్!…’ అంటూ మార్చి మార్చి ఆవిడ చనుమొనల్ని చీకి ఉన్నట్లుండి వాట్ని ముని పంటితో కొరికేశాడే మా ఆయన …‘…ఏయ్…ఛీ…’ అంటూ తన పళ్ళమధ్యనుంచి తన చనుమొనల్ని లాగేసుకుని…మా ఆయన భుజాలుచ్చుకుని కిందికి తోసిందే అక్క… ఆవిడ బొడ్డు చుట్టూ…నడుం వంపుల్లో ముద్దులు కురిపిస్తూ…మధ్య మధ్యలో…బొడ్డులోపల నాలిక కొస దోపేసి టికిల్ చేస్తూ నానా వీరాంగం చేశాడే నా మొగుడు …ఇంతలో అక్క నడుం పైకెత్తడం మొదలెట్టింది…అది గమనించిన మా ఆయన తల పైకెత్తి…ఆవిడ కళ్ళల్లోకి అర్థమైందన్నట్లుగా చూసి…కన్ను గీటి ఇంకొంచెం కిందికి దిగాడే .ఉ ఊఁ…’ అంటూ మత్తుగా మూల్గి…మా ఆయన తలని తన పొత్తికడుపు మీదికి తోస్తూ తొడలిప్పుకుని నడుం పైకెత్తేసిందే అక్క… లేపి,లేపి అంది స్తూన్నఅక్క పూరెమ్మలొదిలేసి… వాటి చుట్టూ… తొడ మూలాల్లో..ముద్దులెట్టేసుకుంటున్నాడేగానీ నా అక్క పూకుని ముద్దెట్టుకోడే నామొగుడు ….స్పేర్ తాళంతో పిల్లలగది ఓపెన్ చేసి…దాంట్లోకి దూసుకెళ్ళి…నా మొగుడి తలని బలవంతం గా అక్క పూకు మీద ఒత్తేయాలని అనిపించిందంటే నమ్ము వకూ…ఎలాగో ఆపుకుని…‘…లొంగి పోయిన ఆడదాన్ని మరింత రెచ్చగొట్టడంలో ఏం మజా దొరుకుతూంది బావా మీ మగాళ్ళకి…’ అన్నాను ఆయన వైపు కసిగా చూస్తూ! 
…‘..ఎంత సాఫ్ట్ కార్నర్ సంధ్యా నీకు నీ అక్క మీద…మీ ఆడాళ్లని మరింత మూడ్ లో కి పట్రాడమే మా మగాళ్ళ ఉద్దేశ్యం…’ అని కొంటెగా నవ్వి…ఇంకా నా పూకులో ఉన్న తన బొటకనవేళ్ళతో నా జి- స్పాట్ ని మరో సారి నొక్కాడు వకూ నా బావ …భళ్ళుమని కారిపోయిందే నాకు…కాళ్ళల్లో సత్తువ నశించడంతో ‘…ఉఫ్ బావా…’ అని పెద్దగా మూల్గి స్టూల్ మీదే జావకారిపోయాననుకో! …‘ ఏయ్ సంధ్యా!…చూడు నా భార్య నీ మొగుడ్నేం చేస్తూందో!…’ అంటూ నా నడుం పట్టుకుని నన్ను పైకి లేవదీశాడే! దాంతో అతగాడి అంగం నా తప్పుడు రంధ్రాన్నిరుద్దుతూంది… ‘…దాంట్లోకే దిగబడతాడేమో భగవంతుడా!…అనుకుంటూ కుడి చేత్తో గోడని పట్టుకుని…ఎడం చేత్తో బావ మొడ్డని పక్కకి జరుపుతూ కొద్దిగ ముందుకి వంగానే!…ఎలా దూరిందో బావ మొడ్డ నా పిరుదులకిందినుంచి… ఇప్పుడది నా క్లిటారిస్ ని టికిల్ చేయడం మొదలెట్టిందది…పూరెమ్మల్లోకి దాన్ని సర్దుకోవాలనే కోరికని కంట్రోల్ చేసుకుంటూ పక్క గది వైపు చూశాను…
…అక్క నా మొగుడి జుత్తు పట్టుకుని…తన మొత్తకొత్తేసుకుంటూ నడుం పైకెత్తేసిందే! ‘…ఉఫ్ వదినా ఏంటా తొందర…’ అంటూ ఎత్తిన ఆవిడ పిరుదుల్ని అరచేతుల్లో ఇముడ్చుకుని…తన మొహానికొత్తేసుకుంటూ… సర్రు…సర్రు మని చప్పుడు చేస్తూ ఆవిడ పూరెమ్మల్ని జుర్రుకోడం మొదలెట్టాడే… ఆవిడ అరమోడ్పు కన్నుల్తో తలనీ పిర్రల్నీ అటూ ఇటూ తిప్పేస్తూ ఎంజాయ్ చేసిందే…ఇంతలో ఏమైందోగానీ ‘…అబ్బా …’ అని మూల్గి నా మొగుడి తలని పక్కకి తోసేసి నిలబడిపోయిందే!… ఏమైందా అనుకుంటూ అక్క తొడల మధ్య చూశాను… ఆవిడ కామ కీల కూడా ఎర్రగా కందిపోయుంది …దాని మీద కూడా పళ్ళగాట్లు…. .‘..ఏమనుకుంటుందో అక్క…’ అని భయపడుతూ … ‘…ఛీ…ఇంత పాడైపోయాడేంటి వికాస్’ అని మనస్సులోనే తిట్టాను మా ఆయన్ని….
‘…ఎక్కడ పడితే అక్కడ కొరికేయడమేనా…’ అంది అక్క తెచ్చిపెట్టుకున్న కోపంతో…‘…కావాలంటే నువ్వూ ప్రతీకారం చేసుకో వదినా!…’ అంటూ విలాసం గా తన మోచేతులమీద ఆనుకుని…తన నడుం నీ పొత్తికడుపునీ …ఇంతవరకూ నే చూడని విధంగా…తమాషాగా…నిగిడిన తన చెక్కపేడులాంటి తన మొడ్ద పైకీ కిందికీ కదిలేట్టు…దాన్ని గుడవమని ఆహ్వానిస్తున్నట్లు…కదిపాడే…నేను సిగ్గుతో చచ్చిపోయాననుకో చూడలేక…‘…దాన్ని బలే కదుపు తున్నాడు సంధ్యా మీ ఆయన…ఇక నీ అక్క గ్యారంటీగా దాన్ని గుడుస్తూంది…’ అన్నాడే బావ…‘…చస్తే ఆపని చెయ్యదు…’ అన్నాను నేను కోపంగా…
‘…బెట్టా…’ అన్నాడు బావ..‘.ఆ…బెట్టే…ఏంటీ షరతు…’ అన్నాను విసురుగా…‘…మీ అక్క నీ మొగుడి మొడ్డగుడుస్తే నిన్నిక్కడే నిలబెట్టి దెంగుతాను…మనం మంచం మీదికెళ్ళింతర్వాత నువ్వు కూడా అలాగే నా మొడ్డగుడవాలి…తను అలా చేయలేదనుకో! అప్పుడు నిన్ను మంచం మీదికి తీసుకుపోయి…నీ ఇష్టమైన పధ్ధతిలో దెంగుతాను…’ అన్నాడే బావ… అని ఆగాను…
‘…ఒప్పుకున్నావా…’ అంది వకుళ బొంగురుగొంతుతో!…‘…అహఁ…’ అన్నాను…‘…మరేం షరతు పెట్టావేంటి!…’ అంది వకు ఇంకా అదేస్వరంతో…‘..నా అక్క …నా మొగుడి మొడ్డగుడిస్తే నన్ను నీ ఇష్టమొచ్చిన చోట… నీ ఇష్టమొచ్చినట్లు దెంగు…నా చేత నీ ఇష్టమైన పని చేయించుకో…లేకపోతే నన్నిక ముట్టుకోకు…’ అన్నానే! ‘…పెద్ద రిస్క్ తీసు కున్నావ్…ఓడిపోయుంటావ్…’ అంది వకుళ…అదే జరిగిందమ్మా…దానితోనే ఈ నడుం నొప్పి…’ అని ఆపేశాను…‘…ఆగిపోయావేం…కానీ!…’…అందది…
‘…వద్దే! నా అనుభవాల్ని మరీ సాగదీసి చెప్తున్నట్లున్నాను…ఎంత సేపూ నన్నే వాగిస్తావా!…నీ రంకు భాగోతాలన్నీ దాచుకుంటావా!… ఇంకా బోల్డెన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశావు నువ్వు…ఓ గంటన్నరలో ఇంటికెళ్ళాలి…మరో సారి చూద్దాం…’ అంటూ దాటేయబోయాను… వకుళ ససేమిరా ఒప్పుకోలేదు ‘…ఆవిడ నా సిక్స్ ప్యాక్ తడిమొడ్డని ఎలా గుడిచిందో…తర్వాత ఎలా దెంగించుకుందో!…నిన్ను నీ బావ నిలబెట్టి ఎలా దెంగాడో!…నువ్వతగాడి జారుడు మొడ్దని ఎలా గుడిచావో వర్ణించకుండానే!…నేనూరుకోను…’… అంది వకుళరెండు కండిషన్స్…ఒకటి…నాచెప్పడమైపోయింతర్వాత… మనిద్దరి ‘…ప్రోగ్రాం…’ సంగతెలా ఉన్నా నువ్వు,నీ రంకు పురాణాన్ని ఇవాళే విప్పితీరాలి…’ అని ఆగిపోయాను…‘…ఓకే!…మరి రెండో కండిషన్!?…’ అంది…నామొహంలోకి చూస్తూ…‘…ఛీ!…నానోటి తో చెప్పించకే!…’ అంటూ పరుపులో మొహం దాచు కున్నాను… ‘…ఏం సిగ్గుల మొగ్గవే!…అలాగే! అదీ జరుగుతుంది…ఇంత మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుందో!…’ అంది వకుళ…నా నైటీ కిందినుంచి చేయి దూర్చి…వేలి గోళ్లతో అందుబాటులో ఉన్న నా కుడి గుబ్బ వంపుని ట్రేస్ చేస్తూ…ఒళ్ళు ఝల్లుమనడంతో ఒక్కసారి కదిలాను…దాంతో…నా ఎడం తొడ లోపలి వైపుండే ‘..సయాటికా నెర్వ్…’ ని మసాజ్ చేస్తూన్న సోనా కుడి చేతి చూపుడువేలు నా పూరెమ్మల్లో చొరబడింది…ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లై నేను సడెన్ గా పైకి లేచాను…
‘…క్యా మస్త్ జవానీ హై సంధ్యా దీదీ ఆప్కా! ఆజ్ తో ఆప్ మదన్ మస్త్ ఘోడీ లగ్తీహో!….ఖుష్ కిస్మత్ హై వో మర్ద్ జో ఆప్ కో ఆజ్ పాసక్ తా… ఉన్ ఓఠోఁసే అభీసే రస్ టపక్ నే లగీ….(…మత్తెంకించే యవ్వనం సంధ్యా దీదీ మీది!…కాక మీదున్న ఆడ గుర్రంలా ఉన్నారు మీరీ రోజు…ఇవాళ మిమ్మల్ని పొందే మగాడు ఎంతో అదృష్టవంతుడు…ఇప్పట్నుంచే ‘…ఆ… ’ పెదాల్నుంచి మదం చిందుతూంది… )…’ అంది సోనా. చిలిపిగా కన్ను గీటుతూ…అలా ఎందుకందా అనుకుంటూ తలెత్తాను…నేను సడెన్ గా పైకి లేవడంలో నైటీ జారిపోయిందేమో!…అరమోడ్పు కళ్లతో…ఒంటి మీద నూలుపోగు లేకుండా…మోకాళ్ళు, చేతుల మీద లేచున్న నా రిఫ్లెక్షన్ ఎదురుగ ఉన్న డ్రెస్సర్ మిర్రర్ లో కనిపించింది…
…..నిజమే!…కాకమీదున్న ఆడగుర్రంలాగే ఉన్నాను నేను….వికాస్ పేరెత్తకుండా..ఇవాళ నన్ను అనుభవించగల్గే మగాడ్ని అదృష్టవంతుడ్ని చేసిన దాని చిలిపి కామెంట్ నా ఒంట్లో కోరికల మంటలు రేపుతూంటే… ‘…చుప్ కర్ బేషరమ్…వకుళా కే ముఖాబ్లేమే మై కుఛ్ భీ నహీఁ ( నోర్ముయ్యి సిగ్గు లేని దానా!…వకుళ ముందు నేనెంత…) …’ అంటూ దాన్ని ప్రేమగా గదిమాను…‘…వోతో షేర్నీ హై దీదీ ఇస్ మామ్లేమే…( …ఈ విషయంలో ఆవిడ ఆడ పులే…)…’ అందది నవ్వుతూ… ‘…తో అబ్ అప్నీ షేర్నీకో మసాజ్ కర్..(…అయితే ఇప్పుడు నీ ఆడపులికి మసాజ్ చెయ్యి .’..అంటూ.నైటీ చుట్టుకుని పైకి లేచాను…‘…ఆప్ లేట్ జాయీయే వకుళా దీదీ…మై సంధ్యా దీదీ కీ రస్ ధోకర్ అభీ ఆయీ…( …మీరు పడుకోండి వకుళా దీదీ… నా వేళ్ళమీదికి కారిన సంధ్యాదీదీ మదాన్ని కడుక్కునొస్తాను…) అంటూ బాత్ రూం వైపు వెళ్తూన్న సోనా .తన చూపుడు వేల్ని నోట్లో పెట్టుకు చీకడం నా కంటబడడంతో నాఒళ్లు అదోలా ఐపోయింది….
‘… నీ ఫాన్ ల లిస్ట్ పెద్దదౌతూందే సంధ్యా!…’ అంటూన్న వకుళ గుసగుస వినేసరికి…‘…..ఛీ…’ అంటూ సన్నగా వణికి…‘…నీ కంట కూడా పడిందా తల్లీ…ఇంక పాడు మాటలాపి ఇంక నువ్వు మాలిష్ చేయించుకో…’ అంటూ నేను వకుళ ప్లేస్ లోకి మారుతూంటే బెడ్ షీట్ మీద నా తడి మరక కనిపించింది…‘…సిగ్గుతో కుంచించుకుపోతూ ఆ షీట్ లాగేయ బోయాను… ‘…ఉండనీవే!…కాసేపట్లో ఒకళ్ళ తడిని మరొకళ్ళు రుచి చూడబోతున్నాంగా!…’ అంటూ నన్ను ఆపేసి, తను బోర్లా పడుక్కుని మాలిష్ కి సిధ్ధమైంది …అప్పటికే బయటికొచ్చిన సోనా…‘ తయ్యార్ హోగయీ దీదీ!…’ అంటూ గబ గబా దాని నైటీ బటన్లు విప్పేసింది
…పచ్చగా మెరిసిపోతూన్న దాని వీపు మీద బ్రాసియర్ చారలు…సన్నటి నడుం, దానికి జస్ట్ కింద… పక్క పక్కనే తిరగేసి పెట్టిన గుమ్మిడి పళ్ళల్లా మెరిసిపోతూన్న దాని పొంకమైన పిరుదులు బయట పడ్డాయి…నోట మాట రాక వాట్ని చూస్తూనే ఉండిపోయాను…‘…ఏంటే! వాట్ని అలా కసిగా చూసేస్తున్నావ్!?…పిసికేయాలనిపిస్తూందా?…కాసేపోర్చుకుని నీ కధ కానీ!…ఇప్పుడే మొదలెట్టావంటే…నీ కొత్త ఫాన్ నీమీద పడిపోగల్దు…’ అంది వకుళ చిలిపిగా…దాంతో మళ్ళీ ఈ లోకం లోకొచ్చి…‘…ఎక్కడాగామే!…ఆ!…గుర్తొచ్చింది…’ అంటూ మొదలెట్టాను…
మా ఆయన తన పొత్తికడుపుని కవ్వించేలా కదుపుతూ అక్కని ఆహ్వానించాడని చెప్పాగా!…తనో క్షణం తమాషాగా కదుల్తూన్న మా ఆయన మొడ్డని కోపంగా చూస్తూ ఉండిపోయిందే!…తలుపు తీసుకుని బయటికొచ్చేస్తూందేమో!…నేను గెలుస్తాననుకున్నాను….ఇంతలో ఆవిడ మొహంలో రంగులు మారాయి…నెమ్మదిగా మంచంకి దగ్గరగా మోకాళ్లమీద కూలబడిపోయి మళ్ళీ ఓ క్షణం దాన్నే కన్నార్పకుండా చూసి…సడెన్గా మాఆయన తొడలట్టు కుని దగ్గరగా జరిగి… తన వృషణాల్నీ…మొడ్డ మొదల్నీ కాసేపు చూపుడు వేళ్ళతో ట్రేస్ చేసి…గుండు దగ్గర్నుంచి సన్న చారికలు కట్టి కారుతూన్న తెల్లటి మదాన్ని గోళ్లతో పక్కలకి మీటుతూ…‘…ఇలా ఉంటే…ఎలా బాబూ!…ఆ పని చేసీదీ!…’ అంటూతమకంతో బొంగురుపోయిన గొంతుకతో గోమూగా గునిసింది… ‘…అంత హోదాలో ఉండి కూడా అలా…పచ్చిగా…ఎలా… చూడ గల్గింది వకూ అక్క పరాయి మగాడి మొడ్డని!?…’ అన్నాను. .సరైన అవకాశం వస్తే అందరాడాళ్ళూ అలాగే చేస్తారు పిల్లా!… పైగా మన లాంటి లస్టీ థర్టీస్ మరీనూ…నచ్చిన పరాయి మగాడిది చూడ్డం, వీలైతే గుడవడం… మరింత ఎక్జైటింగ్ గా ఉంటూందనుకుంటా! పది పన్నెండేళ్ళుగా ఎవరి మొగుళ్లతో వాళ్ళు సంసారం చేసి పిల్లల్ని కన్నామేగానీ… మనం చూడగల్గామా మన మొగుళ్ల మొడ్డల్నలాగ…వాళ్ళూ అలాగ ధైర్యం చేసి మనకి చూపెట్తగల్గారా?…పార్టర్స్ మారితే మొహమాటాలన్నీ మటు మాయమౌతాయను కుంటా!…ఊఁ…నీ కధ కానీ…టైం అవుతూంది!…’ …అంటూ నన్ను పుష్ చేసింది వకుళ…
…నిజమేననిపించింది… ‘…నీ సరుకేగదా వదినా అది!…ఊఁ!…కానీ!… అని ఎంకరేజ్ చేశాడు మా ఆయన…’ అంటూ మళ్ళీ మొదలెట్టాను…‘…దాంట్లో…నీదేం లేదా!?…’ అని కొంటెగా అడిగింది అక్క…‘…ఉహూఁ!…నాదింకా వీట్లోపలే ఉంది…బయటికి తెప్పించే బాధ్యత నీదే వదినా!…’ అన్నాడు నామొగుడు …తన వృషణాల్ని వేల్తో చూపించి, మళ్ళీ తన మొడ్డని ఇందాకట్లా కదుపుతూ!..ఇంతలో నా గుబ్బలమీద పట్టు బిగిసింది…‘….కట్టుకున్న భార్య…కసిగా నిగిడి నాట్యం చేస్తూన్న మరో మగాడి బారెడు మొడ్దని శల్య పరీక్ష చేస్తూంటే…ఏ మొగాడైనా ఎలా భరించగలడు!? …అందుకోసమేనేమో! బావ నా గుబ్బల్ని కసిగా నలిపేస్తున్నాడు…’ అనుకుని ఓరగా వెనక్కి చూశాను……తను కూడా తీక్షణంగా అక్కనే చూస్తున్నాడు…అతడి మొహంలో కోపం, కసి, కోరిక… అన్నీ కలిసున్నా…సస్పెన్స్ మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది… ‘ బహుశా వాళ్ళావిడ నా మొగుడి మొడ్డని గుడుస్తుందో లేదో అనేమో!…’ అనుకుంటూ బావకి మరింత దగ్గిరగా జరిగి, పిల్లల గదిలో భాగోతం చూడడం మొదలెట్టాను …
.‘ సరే చూస్కో!…’ అంటూ అక్క ముందుకు జరిగి…నామొగుడి అంగాన్ని రెండు చేతుల్తో పట్టుకుని…పై చర్మాన్ని వెనక్కి లాగి…నాలిక కొనతో గుండు మీద తడిని కొంచెం నాకి…సన్నగా వణికి…ఓ క్షణం వెగటుగా మొహంపెట్టినా …మళ్ళీ అదే పని మొదలెట్టింది…కాసేపట్లో అక్కడి తడి నాకేసి…మొడ్ద మీద కారిన చారికల మీద పడింది…నా మొగుడు మోచేతుల మీద లేచి ఆవిడ నాకుడ్లతో మరింత నిగిడిన తన అంగాన్ని గర్వంగా చూసుకుంటున్నాడు…
.కాసేపట్లో ఆవిడ నా మొగుడి మొడ్డ ని శుభ్రంగా నాకేసి ఒట్టల మీద పడింది…వాట్నీ ఓ క్షణం నాకి ముని పళ్ళతో కొరికినట్లుంది…‘…ఏయ్…వదినా…’ అంటూ మూల్గాడు నామొగుడు…‘…నన్ను కొరికినట్లు లేదేమో!…’ అని… వేళ్లతో వాట్నిసున్నితంగా రుద్దుతూ విప్పారిన నోటితో గుండుని మింగే ప్రయత్నంలో పడింది…నెమ్మదిగా గుండుతో మొదలెట్టి ….సగం మొడ్డని నోట్లో ఇముడ్చుకుని చీకుతూ మధ్య మధ్యలో నామొగుడివైపు రెచ్చగొట్టే చూపులు విసరడం మొదలెట్టింది…‘…ఇంకాస్త ట్రై చెయ్యి వదినా!…’ అంటూ పైకి లేచి ఆవిడ గుబ్బల్ని ఒడిసి పట్టుకుందామని ప్రయత్నించాడు….ఆవిడ వాట్ని అందిస్తూన్నట్లు నాటకమాడి…ఆఖరి క్షణంలో నామొగుడ్ని వెనక్కి తోసేసి కొంటెగానవ్వింది…

‘…ఇంతలో నా పిరుదుల మధ్య ఒత్తిడి…గుండెలు దడదడ లాడాయి…‘…ఎక్కడ చొరబడబోతున్నాడో ఈ బావ…కాదనగల్నా…అసలే పందెం ఓడిపోయాను…’ అనుకుంటూ భయం భయంగా వెనక్కి చూశాను…‘…డోంట్ వర్రీ!…నీకిష్టంలేనిదేదీ చెయ్యనులే!…కాస్త ముందుకి వంగు…ఆఁ…అలాగ!…’ అంటూ నన్ను కొద్దిగా ముందుకి వంచాడే….ఇప్పుడు నా పూరెమ్మల్ని ఒరుసుకుంటూంది బావ నిగిడిన అంగం…ఎడం చేత్తో నా నడుం ని ఒడిసి పట్టుకుని…కుడిచేత్తో తన అంగాన్ని పట్టుకుని నా జారుడు పూరెమ్మల మధ్య సున్నితంగా జొనిపి…డైరెక్షన్ కరెక్ట్ గా చూసుకుని…ఒక్కసారి తన మొత్తని నా పిర్రలకదిమాడే!…కస్స్..స్స్…మంటూ చొరబడిందమ్మా నాలోతుల్లోకి బావ మగతనం…వెనకనించి దింపించుకోడమంటే ఇదేనా!…భలేగా ఉందిలే!…మంచం మీద దింపినప్పటికంటే బిగువుగా పట్టినట్టనిపించిందే వకూ!…ఎందు చేతంటావ్…’ అంటూ ఆగాను…
‘…ఎందుకేంటే! ఈ పొజిషన్ లో నువ్వు మంచం మీదిప్పుకున్నట్లుగా పంగలిరగదీసుకోలేవుగా!…అంచేత తొడల ఒత్తిడికి పూరెమ్మలు బిగుసుకుంటాయి నలుగురు మొగాళ్ళతో దెంగించుకున్న తర్వాత మన పూరెమ్మల బిగువులు సడిలిపోతే ఈ పొజిషన్ మగాళ్లకి మరింత సుఖమిస్తుందిట… గుర్తుంచుకో! …పనికొస్తుంది… ఇదోరకమైన ‘ డాగీ ’ పొజిషన్ అనుకో!…బలే ఎంజాయ్ చేస్తున్నావులేవే ముండా!…’ అంటూ లూజ్ గా ఉన్న నా నైటీ లోకి అదాటుగా తన కుడిచెయ్యి దూర్చేసి కసిగా నా దిమ్మనొత్తింది వకుళ…‘…అబ్బ…దాన్ని పంపించీసేవే!…ఆ తరవాత నీ ఇష్టం…’ అన్నాను నా రెమ్మల్లోంచి మత్తుగా మదం కారిపోడం మొదలవడంతో…‘…ఇంకాసేపు పడుతుందిలే!…నీకధ కానీ…’ అంది వకుళ…
…‘ఇంక నన్ను నిలబెట్టే దున్నేస్తాడనుకున్నానమ్మా…ఎందుకో!…బావ అలా చెయ్యకుండా నాలో లంగరేసుంచి…‘ చూడు మీ అక్కేంచేస్తూందో!…’అన్నాడు వకూ!… అక్క నామొగుడ్ని వెనక్కి తోశేసిందని చెప్పానా…అలా చేసి మళ్ళీ నా మొగుడి మొడ్దని ఆపకుండా గుడవడం మొదలెట్టింది… ఓ రెండు క్షణాల్లో దాని బలుపు పెరిగింది…మీదున్న నరాలు మరింత పొటకరించాయి… గుండు మీదున్న చీలికలోంచి తెల్లటి , చిక్కటి చుక్కలు బుస బుసా పొంగడం మొదలైంది …అక్క మత్తుగా చూస్తూ…బైటికొచ్చిన చుక్కల్ని వెంటవెంటనే నాకేయడం మొదలెట్టింది… ఏ క్షణాన్నైనా చిమ్మేస్తాడనిపించిందే నా మొగుడు…. తన భార్య చేష్టలకి రెచ్చిపోయాడేమో నా బావ…తన అంగాన్ని కొద్దిగా బైటికి తీసి కసిగా మళ్ళీ దింపేశాడు…నా పూరెమ్మల్లో ఊరిన మదం తొడలమీంచి. కారిపోడం మొదలెట్టింది.‘..నన్నింక మంచం మీదికి తీసికెళ్ళు బావా!…’ అని వేడుకున్నాను…నీమొగుడు నాభార్యని ఎంత కసిగా రఫ్ఫాడించేస్తాడో చూడకుండానే!…’ అంటూ పక్క రూం లోకి చూస్తూ ఉండిపోయాడే!…
‘…ఒహ్…బ్రహ్మాండం వదినా…ఇక చాలు…ఇలా పైకొచ్చీసీ…’అన్నాడే మా ఆయన…ఆమాటల్ని పట్టించుకోనట్లే ఇంకింత జోరుగా చీకడంమొదలెట్టింది అక్క…ఆపుకోలేక పోతున్నట్లున్నాడు నా మొగుడు…తెరలు తెరలుగా తన మదం బయటికి చిమ్మేయడం మొదలైంది…అక్క మొహం మీద…పెదాల మీద…గుబ్బల మీద, తెల్లటి తుంపర్లు….అక్కని మంచం మీదికి రమ్మని మరో సారి సైగ చేశాడు నా మొగుడు…పెదాలమీద పడ్డవాట్ని నాకేస్తూ ,మిగిలిన వాట్ని చేతుల్తో తుడిచేసుకుంటూ…బద్దలుకాబోయే అగ్నిపర్వతంలా మదపు బుడగలు ఎగ చిమ్ముతూన్న నా మొగుడి మొడ్డని తన చూపుడు వేలుతో చూపిస్తూ…‘…దాన్నే చీకుతా…’ నన్నట్లుగా తన చూపుడువేల్ని చీక్కుంటూ…నే రానన్నట్లుగా, అడ్డంగా తలూపుతూ కొంటెగా నవ్వింది అక్క . దాంతో రెచ్చిపోయినట్లున్నాడే నీ సిక్స్ ప్యాక్…‘…గుడిచింది చాలుగానీ…ఇంక మంచం మీదికి రావే లంజా!…’ అంటూ ఆవిడ చెయ్యుచ్చుకుని మొరటుగా మంచం మీదికి లాగాడే!…నే భయంతో వణికిపోయాననుకో!…ఆవిడ ఏమనలేదు సరిగదా! నవ్వుతూ నా మొగుడ్ని మీదికి లాక్కోబోయింది .‘..కసి మీదున్నావు కదే బలిసిన లంజా!…నిన్ను మామూలుగా చేస్తే నీకానదు!…’ అంటూ ఆవిడ్ని తనమీదికెక్కించుకున్నాడు… ‘…ఏయ్!…అలా వద్దుబాబూ!…’ అంటూ వగలుపోతూనే తొడలు నా మొగుడి నడుంకి అటూ,ఇటూ వేసి సెటిలవబోయి…‘…ఉఫ్ ఫ్…’ అంటూ లేచి పోబోయింది అక్క ‘… కూర్చో వదినా!…’ అంటూ ఎడం చేత్తో తన అంగాన్ని అక్క పూ రెమ్మల మధ్య సర్ది…కుడి చేత్తో ఆవిడ నడుంని చుట్టేసి, గుభిక్కున కిందికి లాక్కున్నాడు…‘…అమ్…మ్మా… చంపేశావ్ రా…’ అంటూ తన గుబ్బల్ని నా మొగుడికి అదిమేస్తూ మీద వాలిపోయింది…
‘…ఇంకా పూర్తిగా దిగబడకుండానే అంత బెంబేలెత్తిపోతూందేంటి మీ అక్క…’ అన్నాడే బావ…‘ పార్టనర్స్ మారితే మీ మగాళ్ల బలుపులు మరింత ఎక్కువౌతాయనుకుంటా!..నేనూ పడుతున్నానుగా ఆ బాధ…’ అన్నాను….‘…తీసేయనా!…’ అన్నాడు బావ…‘ …ఉహూఁ…ఇంకొంచెం లోపలికి దోపు బావా! దాంట్లోనే మజాఉంది…’ అంటూ మరింత వెనక్కి జరిగి…బావ అంగాన్నిమరింత లోతుగా దిగేసుకుని పక్క గదిలోకి చూడడం మొదలెట్టాను… .‘…వదినా!…’ అంటూ నెమ్మదిగా పిలుస్తూ, పక్కలకి ఉబికిన ఆవిడ స్థనాల్ని గోళ్లతో దువ్వాడు…‘…అహ్…ఏయ్…’ అంటూ సన్నగా వణికి…‘…ఏంటి…’ అంది ఆవిడ మత్తుగా!…కొద్దిగా చేతుల మీద పైకి లేచి!…‘…పూర్తిగాలే!…వాటి మీద కసి తీర్చుకోవాలి..’ అన్నాడు…‘..అవేం పాపం చేశాయ్…’ అంది అక్క .‘..గుచ్చుకుంటు న్నాయి…’ అన్నాడు…‘ఛీ….పాడు మాటలు మాట్లాడకు…’ అంటూ మళ్ళీ మీద పడిపోయింది…
‘…ఇలా వినవు నువ్వు…’ అంటూ ఆవిడ పిరుదుల కింద తన అరచేతులు చొప్పించాడు…నా మొగుడి వేళ్ళు ఏ…ఏ…రంధ్రాల్లో జొరబడ్డాయో!… ‘…చీ…’ అంటూ ఎర్ర బడ్డ మొహం తో అక్క చివుక్కున పైకి లేచింది…అదే అదనుగా ఆవిడ పిరుదుల్ని ఒడిసి పట్టుకుని…పైకి లే లేపి తనమీదికి కుదేసుకుంటున్నాడు నా మొగుడు…ఓ రెండు కుదుపులకే చిప్పిల్లిపోయినట్లుంది అక్క.‘…థప్ థపక్…థప్ థపక్ అనే చప్పుడ్లు మొదలయ్యాయి… వాటి సోర్స్ గ్రహించి అక్క దిగిపోబోయింది…వెంటనే గుబ్బల్ని ఒడిసి పట్టుకుని ఆవిడ్ని దిగకుండా ఆపేసి …వాట్ని కసిదీరా మర్దిస్తూ తన నడుం ఎగరేయడం మొదలెట్టాడు…
.
..ఎందుకో నాకు వాళ్ళ మొహాలు అలుక్కుపోయినట్లు కనిపిస్తున్నాయి…‘…నిద్రొస్తూందేమో…’ అనుకుని కళ్ళు నులుముకున్నాను….కాసేపట్లో అర్థమైంది…నా నడుంని రెండు చేతులతోనూ పట్టేసుకుని…నా పూకు ‘.‘పక్…పక్…’ మనేలా దెంగుతున్నాడు బావ…అక్కకి ఒక కుదుపు పడితే నాకు రెండు పోట్లు… ఇవి చాలనట్లు న గుబ్బల్ని నలిపి నస్యం చేస్తున్నాడు… ‘…ఇప్పుడైనా మంచం మీదికి తీసుకుపోబావా!…’ అని వేడుకున్నాను రొప్పుతూ!…‘…మీ అక్క క్లైమాక్స్ చూడకుండానే!?…’ అంటూ స్పీడు పెంచాడు…‘…బుధ్ధి తక్కువై అడిగానురా భగవంతుడా!…’ అనుకుంటూ… ‘…పూకున్నందుకు పోట్లు భరించాల్సిందే…’ అని నన్ను నేను సమాధాన పర్చుకుంటూ పక్క గది వైపు దృష్టి మరిల్చి…‘…నా మొగుడికీ…ఇతగాడి భార్యకీ తొందరగా కార్పించు స్వామీ!…’ అంటూ శతకోటి దేవుళ్లని ప్రార్థిస్తూ… వాళ్ల క్లైమాక్స్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను…
‘…. అబ్బ…ఇక ఆపు బాబూ!… వీట్ని అరగంటనుంచీ నలిపి నస్యం చేస్తున్నావ్ ..నెక్స్ట్ వీక్ నుంచీ ఇవి రోజులో పది గంటలు నీ ముందే ఉంటాయిగా …వీలు చూసుకుని తీర్చుకుందుగాని నీకసి!…’ అందావిడ ఒగరుస్తూ…‘…ఓహ్!…థాంక్స్ మేమ్!…’ అంటూ ఆవిడ్ని పక్క మీదికి దింపేసి…చాటంత మొహంచేసుకుని…బుధ్ధిమంతుడ్లా మోకాళ్లమీద నిలబడిపోయాడు…‘…చాల్లే!…అతి వినయం…ఇప్పుడు ఆపేస్తే దీనికి కోపంరాదూ!.. .ఇంతవరకూ .. .ముండా..రండా…అనే తిట్టావ్…ఇంకేమేం తిట్టుకుంటావో!…’ అంటూ నా మొగుడి మొడ్డని చూపుడు వేల్తో మీటింది…దాంతో అది తన పొత్తికడుపుని తగులుతూందా అన్నట్లుగా నిగిడింది…‘…సారీ ఫర్ దట్ రఫ్ లాంగ్వేజ్ మేమ్…ఎక్స్ ట్రీ మ్లీ సారీ…’ అంటూ అలాగే ఉండిపోయాడు మాఆయన…
‘…ఎక్కడ…ఎవరితో…ఎలా ఉండాలో తెలిసినా …తెలీనట్లు నటించకురా, తిరుగుబోతు నాయాలా!…రా!…మంటలెక్కి పోతూన్న నా పూకుని నీ మదంతో చల్లార్చు…’ అంటూ నా మొగుడి అబ్డామిన్ మజిల్స్ ని…నిగిడిన మొడ్డనీ చూపుడు వేల్తో ట్రేస్ చేస్తూ…బూతులు తిడ్తూ ఆహ్వానించిందే అక్క!…‘…అలాగే చేస్తాన్లేవే! మదమెక్కిన లంజా!…’ అంటూ తనమీదికెక్కేసి…ఓ మూడు నిముషాలు ఆగకుండా దున్నేసి…‘…అహ్హ్…ఆహ్హ్…అ…అ…ఆహ్హా…’ అని కసిగా అరుస్తూ కార్చేసుకున్నాడే! …అక్క నోట మాట లేక సొమ్మసిల్లి పోయింది…
…‘….అనుకున్నంతపనీ చేసింది…కసెక్కిన లంజ ’ అని అక్క ని తిట్టుకుంటూ…కుడి చేత్తో నా నడుంని ఒడిసి పట్టుకుని…ఎడం చేతిని నా తొడల కిందనీంచి దూర్చి…లింకు చెడకుండా పట్టుకుని…మంచం దగ్గిరికి మోసుకుపోయి… నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని మోచేతుల మీద వెనక్కి వాలి పోయాడే!…‘…ఎందుకు బావా! అక్కని తిట్టుకుంటూన్నావ్…ఏం చేసిందేంటి?…’ అంటూ తలెత్తాను…ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్ లో మా రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి.. దేనిగురించో సీరియస్ గా ఆలోచిస్తున్న బావ మొహం కనపడింది  నేనో కొత్త పొజిషన్ లో బావని నేను చేస్తే తను మళ్ళీ మూడ్ లోకి వస్తాడు లే !’ ….అనుకుంటూ….నా చేతుల్తో బావ తొడల్నొడిసి పట్టుకుని ముంజేతుల మీద పైకి లేచి మళ్ళీ కూర్చున్నానే!…నా కాఫీరంగు పూపెదాలు తెల్లగా ఐపోయాయి…నాకళ్ళే నన్ను మోసం చేస్తున్నాయేమోనని… వాట్ని మూసేసుకుని, మరో నాల్గు సార్లు గబగబా లేచి కూర్చునేసరికి బావ మొడ్డ నా పూరెమ్మల్లోంచి జారిపోయి పిరుదుల్ని రుద్దడం మొదలెట్టింది… సద్దుకుందామని దాన్ని పట్టుకోబోయేసరికి వేళ్ళు బంక బంకగా ఐపోయాయి…
‘…దేంతోనైనా తుడవాలి బాబూ…’ అనుకుంటూ…వీలైనంత వరకూ బావ తొడలకి పామేస్తూ… దిగిపోయి దిక్కులు చూడడం మొదలెట్టాను…‘…దేనికోసం వెదుకుతున్నావ్!…’ అంటూన్న బావ గొంతు విని తన వైపు చూశాను…మళ్ళీ ప్రసన్నంగా ఉంది తన మొహం…‘…నచ్చినట్లుంది నా కొత్త స్ట్రోక్…’ అని మనస్సులో సంతోష పడుతూ…‘…జారి పోతూంది …దేంతోనైనా తుడుద్దామని…’ అని గొణిగాను…కళ్ళు వాల్చుకుని… ‘…ఇవుండగా వెతుకులాటెందుకూ…’ అంటూ బావ నా పెదాల్ని తడిమాడే!…రక్తం మొహంలోకెగ చిమ్మిందంటే నమ్ము వకూ!…‘…ఛీ…’ అంటూ పరుపు మీద పడిపోయాను…
‘…. ఏయ్ …సంధ్యా!…ఎందుకంత మొహమాటం…నీ ప్రామిస్ మర్చిపోయావా!…’ అంటూ…పక్కలకుబికిన నా గుబ్బల్ని గోళ్లతో సున్నితంగా గీరుతూ నా చెవిలో గుసగుసలాడాడే!…బావ నామీద వాలినట్లున్నాడేమో! …తన తడి నా తొడలకి అంటుకుంటూంది…ఇబ్బందిగా కదిలాను…తను కసిగా నామీదెక్కి నట్లున్నాడు…నిగిడిన తన ‘…జిగట మొడ్డ…’ నా పిరుదుల్ని రుద్దుకోడంతో చివుక్కున తిరిగి బావని తోశాను… తను వెల్లకిలా పడి…మోచేతులమీద విలాసంగా ఆనుకుని…కళ్లతోనే ఆహ్వానించాడే నన్ను తన మొడ్ద గుడవమని….
‘…ఇంక తప్పదురా భగవంతుడా!…’ అనుకుని…మోచేతులమీద తన తొడల మధ్యకి పాకి…తన మొడ్డకి ఓ ఆరంగుళాల దూరంలో ఆగి…దాన్ని కుడి చేతి చూపుడు వేలితో అటూ, ఇటూ ఆడిస్తూ…‘…అవును బావా!…ఎందుకూ, ఇందాకా అక్కని తిడుతున్నావ్…’ అన్నాను…‘ …నీకెందుకు మా కంపినీ రాజకీయాలూ?…నీ పని నువ్వు చేసుకో!…’ అంటూ మళ్ళీ కళ్లతో తన మొడ్డవైపు సైగ చేశాడు… ‘…ఉహూఁ… నువ్వు చెప్తేనే!…’ అంటూ గోమూగా మారాం చేస్తూ మళ్ళీ దాన్ని ఆడించడం మొదలెట్టాను…‘…సరే!…నే చెప్తూంటాను…నువ్వు కానీ!…నీక్కూడా తెలియడం అవసరమే!…నువ్వూ ప్రిపేరవాలి ….మానసికంగా…’ అంటూ మొదలెట్టాడు…‘…దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్…’ అంటూ తన వృషణాల మీదున్న మా జాయెంట్ తడిని నాలిక తో నాకడం స్టార్ట్ చేశాను నీకు తెలుసో, తెలీదో!…నా మామగారి ఫామిలీ కంపెనీల్లో ఇదొకటి…ఆయనకి, ఆయన తమ్ముడికీ 60% – 40%వాటాలు… నా మామగారు తన వాటా తన నలుగురికూతుళ్ళకిచ్చేసినా …మీ అక్కే మేజర్ స్టేక్ హోల్డర్…మిగిలిన చెల్లెళ్ళకి లీడర్…అంచేత ఇబ్బంది లేదు…’ అని…‘…గుడ్ జాబ్… కీపిటప్…’ అంటూ …తన ఒట్టల్ని నాకేయడం పూర్తిచేసి…నాలికతో తన మొడ్డ మొదలు చుట్టుకొలత కొలవడంలో మునిగున్న నన్ను కాంప్లిమెంట్ చేసి…‘…అయితే…నా పినమామగారికి ఒక్కర్తే కూతురు… మిగిలిన 40%వాటా ఆవిడది…తిక్క మనిషి…కంజర్వేటివ్…మామూలుగా ఆవిడ కూడా మీ అక్క మాట జవదాటదు కానీ …ఇప్పుడు ఇండిపెండెంట్ థింకింగ్ లేని ఓ వాజమ్మ…పప్పు సుద్ద లాంటి ఆవిడ మొగుడు……ఆకారం కూడా అలాగే ఉంటూందిలే….ప్రస్తుతం మీ ఆయనకి కాంపిటీటర్…’ అన్నాడు…‘…ఒహ్…’ అన్నాను నిరుత్సాహంగా
…విషయమర్థమవడంతో,అనుకోకుండా దూరం జరిగినట్లున్నాను…‘…బాధ పడిపోకు…నీ పని కానీ!…ఐతే…ఇతగాడు సొంతగా చేయలేక పోయినా, ఇలా చేయమని చెప్తే మాత్రం చేస్తాడు …ఆవిషయం ఆవిడకి తెలిసినా తేలిగ్గా ఒప్పుకోదు…ఎంతైనా మొగుడుకదా…బాగా వాయించేశాడనే తృప్తిలో నీ అక్క,… నీ మొగుడికి ప్రామిస్ చేసి తల నెప్పి కొనితెస్తూంది గదా…అని భయపడ్డానుగానీ, బ్రహ్మాండమైన బుర్ర నీ అక్కది…కాసేపాలోచించిన తర్వాత గుర్తు కొచ్చింది…ఈ సమస్యని కూడా డిస్కస్ చేశామని…నీ అక్క ప్లాన్ అర్థమైంది!… ’ అన్నాడు…‘…ఏంటి బావా అది!…’ అన్నాను …తన గుండుని గోరుతో గీరుతూ…
‘..అబ్బ్..బ్బా….చంపేస్తున్నావ్ పిల్లా!… వెండి తెరమీద మిగతాది చూద్దుగానిలే!…ఊఁ…కానీ…!’ అంటూ నా తలట్టుకుని తన మొడ్ద మీదికి దింపుకున్నాడు …ఒక్కసారి సగం పైగా నోట్లోకి దూరిపోడంతో ఓ క్షణం ఉక్కిరిబిక్కిరైనా, వెంటనే తిప్పుకుని …పూర్తిగా పెదాల్నిప్పుకుని, తన మొడ్డని కసితో గుడవడం మొదలెట్టానే!అదిరిపోయాడు బావ…తీసేయ బోయాడు…ఎందుకో!…ఈసారి వదలాలనిపించలేదు వకూ!…మొదల్ని గట్టిగా పట్టేసుకుని…వేళ్ళతో రుద్దేస్తూ గుండుమీద ముని పంటిని సుతారంగా దింపానే!…ఇక చూస్కో వకూ!…ప్రారంభమైంది నా నోట్లోకి మొదలైంది …అదోరకం గా ఉన్న ఓ వేడి జల్లు…కొంచెం వగరుగా ఉన్నా వదలాలనిపించలేదే నాకు…అలా…ఝాడించుకుంటూనే ఉన్నానమ్మా ఇంకొంచెం సేపు…
…ఇంతలో బావ నన్ను సడెన్ గా వెల్లకిలా తిప్పేసి ….గుబ్బలుచ్చుకుని పైకి లాగి…నా మీదెక్కబోయాడే!…నాకూ కసిగా ఉండడంతో నా కుడి తొడ తన నడుం మీద వేసి…తనని నొక్కేస్తూ…భుజాల్ని వెనక్కి తోసేస్తూ…కాసేపు కుస్తీ పట్టానమ్మా… ఇంతలో బావ నా రిబ్స్ కిందినుంచి ఓచేయి దూర్చి…మరో చేత్తో …తన నడుం మీదున్న నా తొడని…తన భుజాల మీదికి లాక్కుని… సడెన్ గా ఆచేత్తో నా పిరుదుల్ని తన పొత్తికడుపు కి అదిమేసుకున్నాడమ్మా! …నాకు కళ్ళు బైర్లు కమ్మేశాయే!…ఆపైనేంజరిగిందో తెలీలేదు…కళ్ళు మూతలడిపోతూంటే బావ కి ఒళ్లప్పగించేశాననుకుంటా!
…అలార్మ్ చప్పుడి తో మెలుకువొచ్చినా కళ్ళు పూర్తిగా తెరుచుకోలేదు..‘…అది పెట్టుకునే అలవాటు నాకు లేదే!…’ అనుకుంటూ దాన్నాపేద్దామని లేవబోయాను…నన్ను బలంగా అదిమేసుకున్నాయ్ ఓ జత చేతులు… ‘…దాన్నాపనీ వికాస్!…’ అంటూ లేవబోయాను…‘…గుడ్ మార్నింగ్ సంధ్యా…’ అంటాన్న ఓ పరిచయమైన స్వరం చెవిలో వినిపించేసరికి తెలివొచ్చింది…చూసుకుంటే జీజాజీ…ఇతగాడి కౌగిల్లో రాత్రంతా గడిపానా!…’ అనుకునే సరికి ఒళ్ళు ఝ్ల్లుమందే!…ఎలాగో లేచి బాత్రూం లోకి పరిగెత్తానమ్మా!…
…మార్నింగ్ కాఫీ తర్వాత వాళ్ళు బయల్దేరారు…”….ఈ.రెస్పాన్సిబిలిటీ వికాస్ కే ఇద్దాం మదన్…” అంది మాధురీ మేడం….హాల్లోకొచ్చిన తర్వాత… “…ఎందుకని మిగతా మెంబర్లు అడుగుతే ఏం చెబ్దాం!!’…” అన్నాడు మదన్ సర్…”….ఎందుకేమిటి…,ఎంతటి బాధ్యతనైనా మోయడానికి కావలిసిన విశాలమైన భుజాలున్నాయ్ ఇతగాడికి…” అంటూ మాఆయన భుజాలు నిమిరి… చేతుల్ని కాస్త క్రిందికి జార్చి…”…మెలి తిరిగిన ఈ దండల్ని చూశావా…ఇవి ఎలాటి బరువైనా మోయగలవు…” అంటూ వికాస్ బైసెప్స్ వంపుల్ని … వేళ్ళతో ట్రేస్ చేసి…”…ఎంత విశాలమో చూశావా ఇతడి వీపు!…అవలీలగా ఎంతటి భారాన్నైనా మోయగలడు కదా!!” అని తమకంగా తన స్థనాల్ని మా ఆయన వీపుకొత్తుకుని…
“…సింహం లాంటి బలమైన నడుంని…బలిష్టమైన వెన్నెముకని……బింకమైన ఈ పిరుదుల్ని… కండలుతిరిగిన ఈ తొడల్ని…ఈ సిక్స్ పాక్ ప్లాట్ బెల్లీ ని చూశావా!…అలుపు లేకుండా…ఆగకుండా…ఎంతసేపైనా…పనిచేసి…కస్టమర్స్ ని తృప్తి పర్చడానికివి సరిపోవూ!!…” అంటూ మా ఆయన నడుము ని తొడల్ని…పొత్తికడుపుని నిమిరి….ఎన్ని వంకలు పెట్టే ఆడకస్టమర్నైనా…ఎంతసేపైనా నిలబెట్టి….తృప్తి పరిచే శక్తి లేదూ వీట్లో!!…” అంటూ కొంటెగా తన భర్త వైపు చూసింది మాధురి మేడం….. పన్లో పనిగా మాఆయన ప్రైవేట్ పార్ట్స్ ని నిమిరినట్లుంది… బాస్ ముందు తన ట్రాక్ పైజామా డేరాని దాచుకోడంకోసం తెగఇబ్బంది పడుతున్నాడు మా ఆయన.. ఓ అందమైన గొప్పింటి ఆడది…తన కట్టుకున్న మొగుడిముందు…నా మొగుడి అంగాంగాల్ని అంత పచ్చిగా…సిగ్గువిడిచి వర్ణిస్తూంటే … నాకెంతో గర్వమనిపించింది……కానీ…మదన్ సర్ మొహంలో మారే రంగులు చూసి… “…ఏది ఏమైనా…దీదీ సెలెక్ట్ చేసినవాళ్ళని…ఎప్పుడు…ఎలా వాడుకోవాలో అన్న విషయం జీజాజీకి తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదు…” అంటూ మదన్ సర్ ని వెనకనించి బలంగా వాటేసుకుని…తమకంగా నా స్థనాల్ని తన వీపుకదిమేశాను… “…ఉఫ్ఫ్…సంధ్యా…నావీపు చీరేస్తున్నావ్… వికాస్… మీ ఆవిడ దగ్గర చనుమొనల్కి పదును పెట్టే ఫైల్ ఏమైనా ఉందా?…” అంటూ నన్నుముందుకు లాక్కున్నాడు మదన్ సర్….”…ఆవిడ మాటలతో నేనూ రెచ్చిపోయినట్లున్నాను…నా శరీరం మీద వెంట్రుకల తోబాటు నా చనుమొనలు కూడా నిక్కపొడుచుకున్నట్లున్నాయి …” అనుకుంటూ సిగ్గుగా “…వాటిని…” లోపలికి నొక్కుకోబోయాను… “…నో…ఆ పని చేయకు… వాటితో… వీపుని…చాతీనీ…చీరించుకునే అదృష్టం ఏమగాడికి దొరుకుతుంది!!…” అంటూ నన్ను తన బిగి కౌగిలిలో నలిపేస్తూంటే తృప్తిగా అతడ్ని పెనవేస్తూ మా ఆయన వైపు చూశాను….
…మమ్మల్నిచూసి వికాస్ కూడా తన కుడిచెయ్యిని వెనక్కి జాపి…మాధురీ మేడం నడుంని పట్టుకుని అలవోగ్గా ముందుకి లాక్కుని…కౌగ్లిలో నలిపేస్తూ ఆవిడ పెదాలందుకున్నాడు…ఆవిడో రెండు నిముషాల పాటు తన ఒళ్ళప్పగించి…అంతలోనే విడిపించుకుని…”…ఇంక చాలించండి.. మనం ఇంటికి చేరక పోతే సెర్చ్ పార్టీలు బయల్దేరుతాయి…” అంటూ మా కౌగిలిని విడదీసి…వాళ్ళాయన చేయుచ్చుకుని బయటికి దారితీసింది… మరో చేత్తో తన ” ఉబ్బు” ని అణుచుకుంటూ…నా వైపు తిరిగి…తిరిగి చూస్తూ వెళ్తూన్న మదన్ సర్ ని చూసేసరికి నాకు నవ్వాగలేదు…దాన్ని దాచుకోడానికి వెనక్కి తిరిగి “..వికాస్… మీ బాస్ ని సాగనంపవా?…” అంటూ తన చేయందుకున్నాను…
…తన “…ఉబ్బు…” ని దాచుకోడానికి లాఉంది…వికాస్ నన్నంటుకుని… నా వెన వెనకే అడుగులేయడం మొదలెట్టాడు……వికాస్ కి కూడా పూర్తిగా …లేచిపోయినట్లుంది…నా పిరుదుల మధ్య తన కాలుతూన్న గూటం చురకలెడుతూంటే వయ్యారంగా తిప్పుకుంటూ బయటిగుమ్మందాకా వెళ్ళి, నైటీ మీదున్నానని గుర్తొచ్చి సడెన్గా ఆగేసరికి… నైటీ మీదినుంచే… వికాస్ గూటం నా పిరుదుల కిందినుంచి చొచ్చుకొచ్చి …నా రెమ్మల క్రింది భాగానికి బలంగా…రుద్దుకుందేమో…నేను మళ్ళీ తడిబారాను…”… వీళ్ళని తొందరగా పంపేసి…మరో రౌండ్ వేయించుకుంటే…”…అనిపించినా…” …ఛీ…కుక్కతోక నా బుధ్ధి…” అని నన్ను నేను తిట్టుకుని నాలో రేగే కోరికని అణుచుకుంటూ “…ఇష్ష్!!…ఏంటిది వికాస్…పిల్లలకోసం స్టేషన్ కెళ్ళవా…” అంటూ విసుగు నటిస్తూ కుడిచేతినూపుతూ గోయల్ జంటకి బై చెప్పాను…
…వికాస్ కూడా నా వెనకే ఆగి, తన ఎడంచేతిని నా నడుం చుట్టూ పెనవేసి, నన్ను తనకేసి బలంగా ఒత్తుకుంటూ…కుడిచేతిని ఊపుతూ వాళ్ళకి బై చెప్పాడు… బదులుగా చేయూపుతూ మదన్ సర్ డ్రైవింగ్ సీట్ వైపెళ్ళబోతూంటే…”…వద్దులే మదన్…ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తే… ’…నీ…అది…’ స్టీరింగ్ వీల్ లో ఇరుక్కుపోగల్దు…” అంటూ మాధురీ మేమ్ డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ ని పోనిచ్చింది మాకు బై చెప్తూ…
…వాళ్ళ కారు కనుమరుగవడమే ఆలస్యం…వికాస్ నన్నమాంతం పైకెత్తేసుకుని లోపలికి రావడం…మా బెడ్రూంవైపు ఇంచుమించు పరిగెత్తడం…క్షణాల మీద జరిగిపోయాయి…కాసేపట్లో నే కోరుకుంది కాబోతూందని తెలిసినా… “…నిన్నట్నించీ నలుగురు…నా ఒళ్ళు హూనం అయిపోయింది బాబూ …ఇప్పుడు నన్నేంచేయకు…నీకు పుణ్యం ఉంటూంది…” అంటూ వగలు పోయాను…
“… చిత్తకార్తె కుక్కవి…ఎన్నిసార్లు చేస్తే తీరాలి నీ కుతి !!…” అంటూ మంచం మీద పడేసి నన్ను ఆక్రమించుకున్నాడు…నేనేం మాట్లాడకుండా వికాస్ ని అల్లుకుపోయాను…నన్నొక పావుగంట సేపు ఆగకుండా అనుభవించి…ఓ అరసోలెడు వీర్యం నాలోకి వదిలేసి…మీద సోలిపోతూ…” …ఎవరు వాళ్ళు” అన్నాడు వికాస్ రొప్పునణచుకుంటూ… “…నీకు తెలియనట్లు…నువ్వేగ్గా నన్ను ముగ్గులోకి దింపింది…” అన్నాను చిరుకోపంతో… “…నాతో కలుపుకున్నా ముగ్గురే!…నలుగురంటావేమిటి!…ఎవడా నాల్గోవాడు?…” అంటూ నిలదీశాడు వికాస్…అప్పుడుగానీ తెలిసిరాలేదు…తెల్లవారుజామున నన్ను కలలో వాయించిన పోటుగాడ్ని కూడా లెక్కెట్టానని… …”…తప్పు లెక్కెట్టానేమో వికాస్…పిల్లల ట్రైన్ ఒచ్చేసే టైమ్ అయింది…స్టేషన్ కి వెళ్ళవా…” అంటూ తనని తరిమాను…నే చేసిన పొరపాటు కప్పిపుచ్చుకోడానికి… “…అవును సుమా!…” అంటూ పరిగెట్టాడు స్టేషన్ కి వికాస్… “…ఎంత ఎనర్జీ ఇతగాడికి!!…” అనుకుంటూ నేనూ మంచం దిగాను…
…”…అదే వకుళా జరిగింది…” అంటూ నా రెమ్మల్లో ఊరి…తొడలవెంట పరుపు మీదికి జారబోతూన్న నా మదాన్ని నైటీకి ఒత్తుకుందామని చేతిని తొడల మధ్యకి జరపబోయాను..”…ఆగు…’ అని గద్దిస్తూ నా చేతిని పట్టుకుంది వకుళ…తెల్లబోతూ దాని మొహం చూశాను….‘…అది నా ప్రాపర్టీ…’ అందది సీరియస్ గా… నైటీకి తుడవద్దనుకుంటూందనుకుని…‘…పోవే… నన్ను బెల్లించి,బెల్లించి…నేను మళ్ళీ మళ్ళీ కార్చేసుకునేట్లుగా నా రంకు పురాణాన్ని పూస గుచ్చినట్లు చెప్పించుకుని… ఇప్పుడు…ఆ తడిని నీ నైటీ కి తుడుచుకో వద్దంటావా!…అయినా నువ్వేం ఉతకవుగా!…’ అంటూ నా చెయ్యి విడిపించుకోబోయాను…‘…అదే నేను చెప్పేదీ… నువ్వు కార్చుకున్నది నా ప్రాపర్టీ…దాన్ని ఎలా తుడవాలో…దేంతో తుడవాలో…నా ఇష్టం…’ అంది వకుళ కన్ను గీటిసిగ్గుతో చచ్చిపోయాను…దాని ఉద్దేశ్యం అర్థం కావడంతో…‘…వద్దే!…మన్ని అదరగొట్టి కార్పించేసే మొగుళ్ళుండగా…మనిద్దరం ఎందుకీ …పాడు పని…’ అన్నాను తలొంచుకుని….‘…మరి నీకు నాల్గో మొగాడు వద్దా!…’ అందది…‘…నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?…’ అన్నాను చివ్వుమని తలెత్తి… ‘రిలాక్స్ పిల్లా… నీ నాల్గో మగాడి లాగే, ఇది కూడా ఓ కొత్త అనుభవం….ఓసారి ట్రై చేస్తే ఎలా ఉంటూందో! అనుకున్నా…మనిద్దరమైతేనే నయం… నీ కిష్టం లేకపోతే వద్దులే! కాసేపు రెస్ట్ తీసుకో! …నీక్కావల్సింది ఏర్పాటు చేస్తాలే! …’ అంది వకుళ కాస్త చిన్నబుచ్చుకుని… .‘.. సారీ వకూ…కొంచెం భయమేసిందంతే …దాన్ని పంపించేసీ…అవునూ!…నాకు మగాడితో…ఆ పని…కొత్తన్నట్లు మాట్లాడ్తావేంటీ!? ’ అన్నాను ధైర్ర్యం పుంజుకుంటూ!.
..‘..దట్స్ ఎ గుడ్ గర్ల్…’ అంటూ నా పిర్రమీదొకటిచ్చుకుని…‘…అబ్ బస్ కర్ సోనా!…’ అంటూ దానికి చెప్పి… ఇన్నేళ్ల సంసారం లో…ఎన్నడైనా నీ మొగుడి కన్నుగప్పి…మరో మగాడితో దెంగించుకున్నావా? …’ అనడిగింది వకుళ… ‘…బస్!…దో చార్ మినిట్ ఔర్ దీదీ!…’ అంది సోనా…వకుళ పిరుదుల కి కొంచెం ఎగువన రుద్దుతూ!…‘…సర్లే…దానిపని దానిది…మనపని మనది!…’ అంటూ నా నైటీలోకి వేళ్ళు జొనిపి నా తొడల్ని నిమరడం మొదలెట్టింది…‘…ఊరుకో వకూ!…దానికి కనబడుతూందేమో!…’ అన్నాను నా నరాలు జివ్వుమని లాగుతూంటే!…‘…కనబడకూడదంటే…నాకింకాస్త దగ్గరగా జరుగు…’ అంది వకుళ …‘…ఊఁ!…’ అంటూ ఇంకాస్త కిందికి జరిగి…‘….నా సంగతలా ఉంచు, నువ్వు సక్సెస్ ఫుల్ గా చేశావా ఆపని!?…’ అంటూ దాన్ని ఛాలెంజ్ చేశాను…
‘…ఆహాఁ… ఇంచుమించు…రోహిత్ గాడి వాగుడు వల్ల మా ఆయనకి దొరికిపోయాను గానీ…లేకపోతే ఛస్తే దొరికేదాన్ని కాదు…’ అందది…‘..ఎన్నేళ్ళైందిది జరిగి…’ అనడిగాను…‘…ఇంచుమించు ఐదేళ్ల క్రితం వ్యవహారం…’ అంది వకుళ…‘….బుద్ధి లేక పోతే సరి…రంకుమొగుడిదగ్గరకి రెండేళ్ళకొడుకుని చంక నేసుకు నెళ్ళావా!…’ అని దెప్పాను….‘…తప్పలేదే! అప్పటికి అమ్మా వాళ్ళింకా ధిల్లీకి రాలేదు…ఇప్పుడు మన ప్రోగ్రామ్ కి నీపిల్లల్ని, నా పిల్లల్ని మా అమ్మ దగ్గర దిగబెట్టచ్చులే!…’ అంటూ తన చేతిని ఇంకాస్త పైకి జరిపింది……” …నన్నే వాగిస్తున్నావ్ గానీ నీ అరంగేట్రం ఎలా జరిగిందో చెప్పవేఁ…” అన్నాను దాని చేతిని పట్టుకుంటూ!‘…నా చేతిని ఫ్రీగా వదిలేస్తే అలాగే చెప్తా!…’ అందది కొంటెగా నవ్వుతూ… ‘…సర్లే !…’ అంటూ దాని చేయి వదిలేసి… అందుబాట్లో ఉన్న దాని గుబ్బల్ని నా చేతి వేళ్లతో ట్రేస్ చేస్తూ…
“…కొద్దితేడాలతో ఇంచుమించు నీకు జరిగినట్లే నాకూను…” అని మొదలెట్టింది వకుళ… “…నీకు చెప్పాగా… నేను రిసెర్చ్ మొదలెట్టే ముందు మధూ వాళ్ళ కంపెనీ లో కొద్ది నెలలు ఉద్యోగం చేశానని… అక్కడ మొదలైన మా పరిచయం ప్రేమగా మారిందని….మధు ఒక చలిరాత్రి నాడు…ఓ పార్టీ తర్వాత నన్ను దిగబెట్టడానికొచ్చి….ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసి… ,రెచ్చగొట్టి నన్ను లొంగదీసుకున్నాడని…అప్పుడే గ్రహించినట్లున్నాడు…అంతవరకూ నే కన్యనేని… నే బాధ పడుతూంటే ఓదార్చి…తొందరగాపెళ్ళి చేసుకుందామని ప్రామిస్ చేస్తూ ఆరాత్రంతా ఉండిపోయాడని….” అని ఆగింది వకుళ… “…గుర్తుంది కానీ…” అన్నాను…
….”…ఆరోజు మేం నిద్ర పోలేదు…. మరో రెండు రౌండ్స్ అయింతర్వాత నేనడిగా మధుని…నీకు ఆడాళ్ళతో చాలా అనుభవం ఉంది కదూ…ఇలా ఎంత మంది ఆడపిల్లలకి ప్రపోజ్ చేశావని…తనకా అవసరం రాలేదని అన్నాడు… ’ అదేం! ’ అంటే… ’…అంతవరకూ తనకి పరిచయమైన ఆడాళ్ళు పెళ్ళై, పిల్లలున్నన వాళ్ళే…’ నని సమాధానం… దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది… .’..మన పెళ్ళైన తర్వాత నేనూ వాళ్లలాగే నీ కళ్ళు కప్పి వేరే మగాళ్ళతో తిరిగితే నీకేమనిపిస్తూంది ?…’ అనడిగాను… ’…నో ప్రాబ్లం…నిజానికి నేనలాంటి మోడర్న్అమ్మాయి కోసమే వెదుకుతున్నాను….’ అన్నాడు…
…. …నానోట మాటరాలేదు… ’ ఇటువంటి మగాడితోనా నాకు పెళ్ళి…’ అనుకున్నాను… మనస్సుడికిపోతూంటే…నా ఫీలింగ్స్ గ్రహించి అప్పుడు బయటపడ్డాడు….తను పనిచేస్తూన్న సర్కిల్ లో చాలామంది ఎజ్గిక్యుటివ్స్ ల భార్యలు ఫాషనబుల్ గా… ఫ్రీగా… ఉంటారని…దానర్ధం వాళ్లు ప్రతీ మగాడితో తిరుగుతారని కాదని … మారీడ్ లైఫ్ లో వెరైటీ కోసం… చాలా సెలక్టివ్ గా అప్పుడప్పుడు చేస్తారని…అటువంటి వాళ్ల మొగుళ్ళే తొందరగా పైకెదుగుతారని…నాకు నచ్చచెప్పడానికి ఎంతో శ్రమ పడ్డాడు… “…ఛీ…భార్యని మరో మగాడికప్పగించి పైకెదిగే మగాడూ ఒక మొగుడేనా ! ” అన్నాను కోపంగా… దాంతో ఆ టాపిక్ వదిలేశాడు…నేనూ ఆ విషయాన్ని సాగదీయలేదు….మధుకి నా కన్నెరికమర్పించాను కనుక!…మా పెళ్ళి జరగడం నాకెంతో అవసరం కనుక!!…
…ఇంతలో మా పెళ్ళి….పార్టీలు……అందం, ఆకర్షణ, ఉన్న జంటలతో పరిచయాలు పెరిగాయి…కొందరు మగాళ్ళు చాలా బాగున్నారు…అయినా నేనెప్పుడూ గీత దాటలేదు…ఐదేళ్ళ క్రితం…అంటే మా పెద్దాడికి రెండేళ్ళు నిండుతుండగా …ఆ రోజు… చీకట్లో కొంప మునిగేదాకా!… ఆ తరవాత ’…ఎలాగూ శీలం చెడింది కదా!…’ అని రెండు సార్లు మధు బాస్ లతో…అదీ తన ప్రోత్సాహం తోనేసుమా!….ఈమధ్యే వాళ్ల బాస్ మారాడట…ఎవరో తెలుగు వాళ్లట…తొందర్లో…ఆ దంపతుల దగ్గిరికీ…వెళ్ళాలేమో… అదమ్మా సంగతి ” అని నిష్టూర్చి మౌనంగా ఉండిపోయింది వకుళ… ” …వివరాలు చెప్పకుండా దాటేద్దామనుకుంటున్నావేమో…నువ్వు చెప్పితీరాల్సిందే….ఇంతసేపూ నన్ను వాగించావుగా…” అంటూ అందుబాటులోఉన్న దాని చను మొనని మెలేశాను  అబ్బ…చచ్చానే!…నెమ్మదీ!!…మగాళ్లని మించిపోయిన కసిమీదున్నావ్!!!…’ అంటూ నలిగిన తన చనుమొనని నిమురుకుంటూ కంటిన్యూ చేసింది వకుళ… ” …కొన్ని జంటలు బాగున్నాయని చెప్పాగా…వాళ్ళల్లో లేట్ థర్టీస్ లో ఉన్న ఒక జంట…శైలజ…జయంత్ మిట్టల్ దంపతులతో బాగా స్నేహం కలిసింది… జయంత్ మధు పని చేసే రీజన్ బాస్…శైలజ, రీజనల్ హెచ్.ఆర్ ఛీఫ్ …అప్పటికే వాళ్ళకిద్దరుపిల్లలు….రెండు దెలివరీల తర్వాత ఆవిడకాస్త ఒళ్ళుచేసినా….మంచి రంగుతో…కొబ్బరిబోండాల్లాంటి స్థనాల్తో… గుమ్మిడికాయల్లాంటి పిరుదుల్తో…నిగనిగ లాడుతూండేది….అవకాశమున్నప్పుడల్లా మధుని పూసుకుని తిరిగేది… జయంత్ ది మీడియం పర్సనాలిటీ…బక్క పల్చటి శరీరం… దేవానంద్ టైప్ లో అందంగా ఉంటాడు…నా మీద విపరీతమైన శ్రధ్ధ చూపించేవాడు… కొన్నిసార్లు అది చూసిన శైలజ మొహం ఎర్రగా అయిపోయేది … 
…ఓ రోజు వాళ్ళింటికి డిన్నర్ కి పిలిచారు…ఆ రోజు…” అంటూ ఆగి… నైటీ పై బటన్ ని ఓపెన్ చేసి లోపలికి చూసుకుని ‘…అబ్బ!…కందిపోయిందే పిల్లా ఇది!…’ అంది వకుళ… “…సారీ వకూ!…ఏదీ చూడనీ!…అంటూ ముందుకు వంగి దాని నైటీ లోంచి తొంగిచూశాను…డార్క్ పింక్ రంగులోఉండే దాని చనుమొన, కమిలిన టమాటో రంగుకొచ్చేసింది… ‘…సారీయే!…లాక్టో కాల్మైన్ రాస్తానాగు!…’ అంటూ నా బాగ్ అందుకోబోయాను…‘…వద్దులే!…అది కూడా రాస్తానంటూందిప్పుడు…’ అంటూ నన్ను ఆపేసింది వకు…‘…అలాగేలే!… ఊఁ…ఏమైందేంటి ఆరోజు!…” అన్నాను … దాని చనుమొనల్ని కొంటెగా గోళ్ళతో మీటుతూ!…
“…వివరాలన్నీ కావాలన్నావుగా!…వినూ!!…” అంటూ కంటిన్యూ చెసింది…”….ఆరోజు శైలజ డార్క్ పింక్ రంగు చీరని నాల్గంగుళాలకి పైగా బొడ్డుకిందికి కట్టి…లోకట్…బాక్ లెస్ …డిజైనర్ బ్లౌజులో…అవసరమున్నా,లేకపోయినా… పవిటని సద్దుకుంటూ మిలమిల మెరిసే తన స్థనాల్ని, వాటి మధ్య తేనెరంగు పుట్టుమచ్చని ప్రదర్శిస్తూతూంది…మధు తనమీంచి చూపులు తిప్పుకోలేక పోతున్నాడు…ఏదో అందిస్తూన్నట్లు దాని నడుంకి,గుబ్బలకి తన చేతుల్ని రుద్దడం మొదలెట్టాడు…నీకు తెలుసుగా! మధుకొళ్లంతా జుత్తేనని…దాంతో అది కితకితల్తో మెలికలు తిరిగిపోతూ కిలకిల నవ్వదంమొదలెట్టింది…” అని ఆగిపోయి …
…’…ఏమ్మా…తలుచుకునేసరికి నీక్కూడా ఒళ్ళు పులకిస్తూందా!…సన్నగా వణుకుతూన్నావ్…’ అంటూ నావైపు చిలిపిగా చూసింది వకుళ… “…ఛీ…పోవే …మధు నన్నింతవరకూ ముట్టుకోలేదు…నాకెలా తెలుస్తూందీ!! ” అన్నాను కొద్దిగా జీరపోయిన గొంతుతో…”…కాసేపట్లో అదీ జరగబోతుందిగా! తొందరగా ఉంటే చెప్పు…ఓ అరగంటలో ఏర్పాటు కూడా చేస్తా…” అంటూ నన్ను కవ్వించింది…”…దీని వంట పనింకా పూర్తైనట్లు లేదుగా ఈలోపు నీ కధ చెప్పు!…” అంటూ దాన్ని నడుం మీద గిల్లాను…”…ఏయ్…ఎందుకమ్మా గిల్లడం!…” అంటూ నడుం రాసుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టింది…
….”…అది చూసే సరికి నాకు చిరచిరలాడింది…కొద్దిసేపు తర్వాత బాత్ రూం కెళ్ళి నా చీరని బొడ్డుకిందికి లాక్కుని వచ్చి…వీలైనప్పుడల్లా పవిట సర్దుకుంటూ…,నా పల్చటి నడుంని…లోతైన బొడ్డుని…ఎత్తైన చనుకట్టుని ప్రదర్శించడం మొదలెట్టాను…ఇంక జయంత్ నా వెనకే తిరగడం… నా చంకలో ఉన్నరోహిత్ ని ముద్దుచేసే నెపంతో నా స్థనాల్ని తాకడం మొదలెట్టాడు… అతడి చొరవ నచ్చడంతో నేనూ అభ్యంతరం పెట్టలేదు…’ అని చెప్తూంటే…‘…ఆ అనుభవంతోనేనా…నా మొగుడు నీ చనుమొనల్ని పుణికితే అభ్యంతరం చెప్పలేదు!?…’ అంటూ నేనూ సుతారంగా దాని నిపుల్స్ ని సాగదీశాను…‘…ఏయ్! ఆగవే!!…నన్ను చెప్పనీయవా!?…ఇలా చేస్తే వెంటనే దాన్ని పంపించేసి నీమీద పడిపోతాను సుమా!…’ అని బెదిరిస్తూ వకుళ సన్నగా వణికింది..‘…సర్లే తల్లీ…తొందరగా కానీ!…’ అన్నాను… ‘…ఊఁ…’ అంటూ కంటిన్యూ చేసింది…
‘ …డిన్నర్ అయింతర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుంటూ హాల్లో కూర్చున్నాము … ఇంతలో పిల్లలు మా ఒళ్ళోనే నిద్ర పోయారు… మృదుల (…వాళ్ల చిన్నపిల్ల…) ని శైలజ బెడ్రూమ్ లో పడుక్కోబెట్టి వచ్చి…”…జయంత్…కాసేపట్లో పవర్ పోతుందేమో…మాధురి ని (…వాళ్ల పెద్దమ్మాయి…) పడుక్కోబెట్టిరావా ప్లీజ్…” అంది తన మొగుడితో… అతడు కొద్దిదూరం పిల్లని తీసుకెళ్ళింతర్వాత ఆగి…”…వకుళా…నువ్వుకూడా రోహిత్ ని పడుక్కోబెట్టు…వెళ్ళేప్పుడు తీసికెళ్లచ్చు…” అన్నాడు… సరేనంటూనా షోల్ ని సోఫాలో వదిలి నేనూ అతడి వెనకే పిల్లాడిని తీసుకుని నడిచాను…
… జయంత్ తన కొడుకుని పడుక్కోబెట్టి గదిలోంచి వెళ్లగానే నేనూ రోహిత్ ని పడుక్కోబెట్టి ,వాడి చేతిలో చిక్కుకున్న నా పైటని విడిపించుకుంటూంటే …”…ఒహ్…ఏం బింకం….చాలా డిసిప్టివ్ సుమా నీ వాటి సైజు…” అన్న పొగడ్తలు వినిపించేసరికి వెనక్కి తిరిగాను … గది గుమ్మం దగ్గిర నా గుబ్బల్ని గుచ్చి గుచ్చి చూస్తున్న జయంత్ ప్రత్యక్షం…నేను సిగ్గుతో ముడుచుకుపోతూ జారిన నాపైట ని సర్దుకుని బయటికి పరిగెత్తబోతూంటే అతడి చేతులు నా నడుం ని చుట్టేసి కౌగిలి లోకి లాక్కుని నా పెదాల్ని ఆక్రమించుకోడం…పవర్ పోవడం…ఒక్క సారే జరిగాయి. ఉమ్ఁ…ఊ..ఊమ్ఁ…ఉఫ్…” అంటూ పెనుగులాడాను కానీ…ప్రయోజనం లేకపోయింది… …చూడ్డానికి బక్కపల్చగాఉన్నా బలమైనవాడు… అనుకుని …విడిపించుకోవాలనుకుంటూనే రెండు క్షణాలలా ఉండిపోయాను…అదే అదనుగా తను చీర మీదినుంచే నా పిరుదుల్ని పిసకడంతో మొదలెట్టి నా స్థనాల్ని రుద్దడం మొదలెట్టాడు…ఎలాగో పెదాల్ని విడిపించుకుని… ’…ఎవరైనా చూస్తే బాగోదు జయంత్…వదలండి…’ అన్నాను… గోమూగా అతడి మెడచుట్టూ చేతులు వేసి…”…అని ఆగింది వకుళ బరువుగా ఊపిరి పీలుస్తూ…”…ఎంత సిగ్గులేనిదానివే…ఒక్కసారి కౌగిల్లోకి లాక్కోగానే లొంగిపోయా వన్నమాట…” అని వెక్కిరించాను ఎగసెగసి పడుతున్న దాని స్థనాల్ని చూస్తూ…
“…లొంగపోక చస్తానా…అప్పటికే…హాల్ లోంచి సోఫా స్ప్రింగుల …కిర్…కిర్ చప్పుడ్లు…శైలజ మూల్గులూ…మధు రొప్పులూ వినిపిస్తూంటేనూ!!..”… అంది వకుళ మూతిని సున్నాలా చుట్టి…. “…సర్లే… తర్వాత జరిగింది చెప్పు…’ అన్నాను…”….ఏముందీ!…ఎవరూ చూడకపోతే పర్లేదుగా!!…” అంటూ నా వీపుమీద చేయేసి, మంచం వైపుకి నడిపిస్తూనే నా జాకెట్ లోకి వేళ్ళు జొనిపి బ్రాసియర్ హుక్ ని ఊడదీశాడు… ’ ఛీ…ఏంటీ తొందర!…’ అంటూ గునిశాను… ’…పవర్ కట్ పావుగంటే!…’ అంటూ నన్ను మంచం మీదికి తోసి…ఒక చేత్తో నా చీర పైకెత్తేస్తూ….మరో చేత్తో తన పాంట్ ని విప్పుకుని…డ్రాయర్ లోంచి తన అంగాన్ని బయటికి తీయడానికి కుస్తీ పట్టసాగాడు…
…అతడి అవస్థ చూసేసరికి అంత టెన్షన్లోనూ నవ్వాపుకోలేకపోయాను… …దాంతో జయంత్ రెచ్చిపోయినట్లున్నాడు…నా కుడిచేతిని పట్టుకుని తన డ్రాయర్ లోకి దూర్చేసుకున్నాడు…చెక్కపేడులాంటి అతడి అంగాన్ని ముట్టుకోగానే నాలో వెయ్యి వోల్ట్ ల కరెంట్ పాకింది…రెండోచేతినికూడా అతడి డ్రాయర్ లోకి జొనిపి…అతగాడి మొడ్దని బయటికి లాగి…నా రెమ్మల మధ్య దూర్చుకున్నానే…సంధ్యా!!…” అంటూ తొడల మధ్య అరచేతులొత్తేసుకుంది వకుళ… ఆరోజు తలపుల ఉద్రేకంతో ఎర్ర బడ్ద మొహంతో…’…ఆ రోజు పాంటీ వేసుకోలేదా!…’ అనడిగాను…. ’…వేసుకున్నా…. జయంత్ దాన్నెప్పుడు లాగేశాడో నేను గమనించలేదు….ఆ మరుపే నా కొంప ముంచింది తర్వాత…’ అంటూంటే …‘…బస్…ఖతమ్ హోగయా దీదీ…మై జావూఁ…యా…కహీఁ ఔర్ మాలిష్ కరూఁ… ’ అంటూ వకుళ అర చేతుల వైపు కొంటెగా చూసింది సోనా!…
…నాకొళ్ళు వేడెక్కిపోయింది…‘…దీన్ని పంపించేయవే!…అదేదో నే చేస్తానూ!…’ అనేశా…నామొహంలోకి రక్తం ఎగ తన్నుతూంటే!…‘గుడ్!…అమ్మాయిగారు మూడ్లోకొస్తున్నారన్నమాట…’ అంటూ కొంటెగా కన్ను గీటి…‘…అఛ్ఛా సోనా! తూ జా, ఔర్ రసోయీ కీ కామ్ ఫటా ఫట్ కర్లే!…’ అంది కానీ…సోనా గదిలోంచి బయటికెళ్లబోతూంటే….‘…సోనా!…సున్!…’ అంటూ దాని వెనక బయల్దేరింది వకుళ…‘…నువ్వెక్కడికే!…’ అంటూ దాని చెయ్యుచ్చుకుని విసురుగా లాగాను …అది పరాగ్గా ఉందేమో….దాని నడుం నా మొహానికి దగ్గరగా ఉండేలా మంచం మీద పడింది…వకుళ నైటీ విడిపోడంతో బంగారు గవ్వలాంటి దాని లోతైన బొడ్డు నా కళ్లబడింది…ఉద్రేకంతో నా చూపుడువేల్ని దాంట్లోకి జొనిపాను…
…అది ‘…ఇష్ష్…’ అంటూ మూల్గి… మంచం మీంచి చటుక్కున లేచి బయటికి పరిగెత్తబోయింది…‘…వకూ!…’ అంటూ పిలిచాను…‘…ఇప్పుడే వస్తానే!…రాత్రి డిన్నర్ మెనూ చెప్పొస్తాను…’ అంది వకుళ… ‘…దాన్ని లోపలికి పిలిచి చెప్పచ్చుకదే!…’ అన్నాను…‘…తొందరగా రమ్మని మధుకి ఫోన్ చెయ్యాలిగా! …ఎక్స్టెన్షన్ బయట లాండింగ్ మీదుంది…’ అంది వకుళ…‘….ఇదో!…దీంట్లోంచి చెయ్యి…విషయమేం చెప్పకు సుమా!…’ అన్నాను… మొహమాటంగా పక్క టేబుల్ మీదున్న నా మొబైల్ చూపిస్తూ!…‘…సర్లే!…దాంట్లోంచి చేస్తే…నీ మొగుడితో నేను లేచిపోయానని కంప్లయింట్ చెయ్యడానికి నువ్వు కాల్ చేస్తున్నావనుకుంటాడు…టూ మినిట్స్ లో ఒచ్చేస్తాగా! ’ అంటూ అది బయటికి పరిగెత్తింది…‘…ఛీ… నేను తనకోసం పంగలిప్పుకుని పడుక్కున్నానని చెప్పేస్తుందేమో ఇది…’ అని దాన్ని తిట్టుకుంటూ తల మంచం మీద వాల్చి కళ్ళు మూసుకున్నాను…
…” …అపుడే నిద్రా!…’ అంటూన్న వకుళ పలకరింపుతో తెలివొచ్చి కళ్ళు తెరిచాను…అది ఇంతకుముందు ఏ పొజిషన్ లోంచి లేచి పారిపోయిందో…సరిగ్గా అలాగే పడుక్కునుంది నా పక్కన…దాని నడుం చుట్టూ చెయ్యి చుట్టేసి…‘…మధుకి ఫోన్లో నే చెప్పేశావా!…’ అంటూ దగ్గరగా జరిగాను…‘…వద్దన్నావ్ గా…’ అందది…‘…మరేమన్నావ్!?…’ అనడిగాను …దాని మొహం చూడకుండానే!…‘…నీకో సర్ప్రైజ్ …తొందరగా ఇంటికొచ్చీసీ…అన్నాను…’…అందది నా మొహాన్ని చూడడానికి ప్రయత్నిస్తూ….‘…ఏమాత్రం టైం పడుతుందేంటీ!…’ అంటూ దాని నడుం లో మొహం దాచుకున్నాను…‘…ఓ గంటలోవస్తానన్నాడులే! …అబ్బ! …ఏం కాకమీదున్నావే సంధ్య పిల్లా!…నాకో మొడ్డుంటేనా!! నిన్ను కుతి తీరా దెంగుండేదాన్ని!…’ అంటూ నామీదెక్కేబోయింది.

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button