BHARATH ANE NENU – 10 | భరత్ అనే నేను
BHARATH ANE NENU - 10 | భరత్ అనే నేను

BHARATH ANE NENU - 10 | భరత్ అనే నేను [caption id="attachment_3107" align="aligncenter" width="576"] BHARATH ANE NENU , భరత్ అనే నేను[/caption] మేడం లోపలకు వెళ్లింది. నేను ఏమి చేయలేక మేడం తో పాటు లోపలకు వెళ్ళా, అంతలో బయట వాకిలి సౌండ్ వస్తే చూసా, అక్కడ నలుగురు ఆంటీలు ఇద్దరు మగాళ్లు వున్నారు, నేను ఎవరు అని అడగబోతూ ఉండగా లొపల నుండి సిద్దు వాళ్ల నాన్న అదే నా మామ బయటకు వచ్చి, వాళ్ళను రిసీవ్ చేసుకున్నాడు. నేను ఎవరో అని వాళ్ళ వైపు వెళ్ళా, నా మామ వాళ్లతో నవ్వుతు మాట్లాడుతున్నాడు. చాలా రోజులు అయ్యింది ఇలా కలుసుకుంటాం అని అనుకోలేదు అని అంటూ మాట్లాడుతున్నాడు. నేను వాళ్ల మాటలను వింటూ ఉన్న. నా మామ అందరిని లోపలకు తీసుకు వెళ్లాడు. నేను లోపలకు వెళ్ళా. లోపల అందరిని కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు వేసి, తరువాత నా అత్తను పిలిచి అందరికి పరిచయం చేయించాడు. తరువాత సిద్దు గాడిని ఇంకా నన్ను వాళ్లకు పరిచయం చేసాడు. నా మామ వాళ్ల గురించి చెప్పిన దాని బట్టి చూస్తే, వచ్చిన వాళ్లలో ఇద్దరు సిద్దు వాళ్ల నాన్న కు పాత కొలీగ్స్ అంట, ఆ వచ్చిన వాళ్ళది వేరే ఊరు అంట, వాళ్లు వాళ్ల బంధువుల ఇంటికి వెళ్ళడానికి ఈ సిటీ లో వచ్చే ట్రైన్ ఎక్కాలి, కాని అది మిస్ అయ్యింది. మల్లి ఆ ట్రైన్ రేపు వస్తుంది. ఆ ఊరికి వెళ్ళడానికి ఇంక వేరే మార్గం కూడా లేదు, అందుకే తిరిగి మల్లి రేపు వద్దాం అని వాళ్ల ఇంటికి వెళ్తూ ఉంటే, అప్పుడు గుర్తు వచ్చి సిద్దు వాళ్ల నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో నా మామ ఈ రోజుకు ఇక్కడే ఉండి రేపు ట్రైన్ కు వెళ్ళండి అని చెప్పాడు అంట, దాంతో వీళ్ళు ఇలా ఊడి పడ్డారు ఇది సంగతి. ఆ సోదే మొత్తం మనకు ఎందుకు లే అని సింపుల్ గా చెప్పా.. ఇక మేడం వాళ్ల అందరికి మర్యాదలు చేయడం, వాళ్లతో కబుర్లు చెప్పుకోవడం జరిగిపోయాయి. నాకు మేడం కు గానీ, సిద్దు కు నాకు మద్య గానీ రాత్రి వరకు చెప్పుకునెంత ఏమి జరగలేదు. రాత్రి వరకు మేడం సిద్దు గాడు ఇద్దరు నాతొ ఎడ మొహం పెడ మొహం లాగే ఉన్నారు. రాత్రి డిన్నర్ అయ్యాక, నిద్ర పోదాం అని సిద్దు గాడి బెడ్ రూమ్ లోకి వెళ్తూ ఉంటే, నా మామ నన్ను పిలిచి, అల్లుడు ఇవాళ్టికి కొంచెం సర్దుకోగళవా అని అన్నాడు నేను ఏంటి మామా అని అన్నా, దానికి నా మామ అదే అల్లుడు వాళ్లు ఆరుగురు ఉన్నారు కదా, పైన ఇద్దరు కింద సిద్దు రూమ్ లో ఇద్దరు ఇంకొ ఎక్స్ట్రా రూమ్ ఉంది కదా దాంట్లో ఇద్దరు పడుకుంటారు అని చెప్పాడు, నేను సరే మామ దానికేమ్ నేను హాల్ లో సోఫా లో పడుకుంటాళే అని అన్నా, దానికి నా మామ ఏందీ అల్లుడు అలా మాట్లాడతావు, నిన్ను సోఫా లో పడుకో నిస్తా అని అనుకున్నావా అని అన్నాడు. దానికి నేను అది కూడా వద్దా, అయితే కింద పడుకుంటాళే అని చెప్పా, దాంతో సిద్దు వాళ్ల నాన్న నా డొక్కలో తన వేలుతో పొడిచి, జోకులు అల్లుడి గారికి అని అన్నాడు. ఏంటి ఈయన ఏదో సొంత అల్లుడిని ట్రేట్ చేసినట్లు చేస్తున్నాడు నన్ను అని మనసులో అనుకుంటూ ఉండగా నా మామ అన్నాడు మా రూమ్ లో మాతో పాటే బెడ్రూమ్ లో పడుకో అని. నేను దానికి వద్దులే మామయ్యా అత్తకు నీకు ఇబ్బంది అవుతుంది ఏమో అని అన్నా. దానికి నా మామ ఏందీ అల్లుడు అలా అంటావు, నువ్వు పడుకుంటే మాకు ఎందుకు ఇబ్బంది ఇంకా నువ్వు మా దగ్గర పడుకుంటే మాకు చాలా సంతోషం అని అన్నాడు. నేను దానికి ఏమనాలో తెలీక సైలెంట్ అయ్యా. దాంతో నా మామ అందుకుని, నువ్వు మా రూమ్ లో పడుకుంటూన్నావ్ అంతే ఇంకేం ఛెపొద్ధు అని అన్నాడు, నేను కాని అని అంటూ ఆగిపోయి చూసా, నా మామ ఏంటి అల్లుడు కాని అని అంటున్నావు చెప్పు అని అన్నాడు. నేను చిన్నగా మరి అత్త అని అన్నా, దాంతో నా మామ హ, మీ అత్త కూడా పడుకుంటుంది అని అన్నాడు. నేను చెప్పా, మరి తనకు ఇబ్బంది అవుతుంది ఏమో కదా అని. దానికి నా మామ కిచెన్ లో అన్నీ సర్ది పెట్టి వస్తున్న నా అత్త ను పిలిచి, ఏమే నీ అల్లుడు మన రూమ్ లో పడుకుంటే నీకేమైన ఇబ్బందా అని అన్నాడు. దానికి నా అత్త నా వంక చూసి, మల్లి వాళ్ల ఆయన వైపు చూసి, నాకెందుకు ఇబ్బంది, అని ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయింది. నేను నా మామ కు సరే అని చెప్పా. కొద్దిసేపటికి అనుకున్నట్లుగానే, వచ్చిన అతిధులు నా మామ చెప్పిన విదంగా ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లారు, సిద్దు గాడు పాపం సోఫా లో పడుకున్నాడు. నేను మేడం బెడ్ రూమ్ లోకి వెళ్ళా. లొపల అంతా చాల నీట్ గా సర్దిపెట్టి ఉంది నేను వాటిని చుస్తూ ఉండగా నా మామ పిలిచాడు ఏంటి అల్లుడు ఆగిఁపొయావ్ రా వచ్చి పడుకో అని అన్నాడు. ఆ బెడ్ కొంచెం చిన్నదే, ముగ్గురు అంటే కొంచెం కష్టమే ఇరుక్కుని పడుకోవాలి, నేను ఆ విషయమే చెప్పా నా మామ తో, దానికి నా మామ నువ్వు పడుకో అల్లుడు మిగిఁతాది నేను చూసుకుంటా అని అన్నాడు. నేను సరే నీ ఇష్టం అని అన్నా. పోయి బెడ్ మీద కూర్చున్న, చాలా మెత్తగా ఉంది, నా మామ సెల్ లో ఏదో చుస్తూ ఉన్నాడు. నా వంక చూసి ఏంటి అల్లుడు బాగుందా మా బెడ్ అని అన్నాడు. నేను చిన్నగా స్మైల్ ఇచ్ఛా. నా మామ వంక చూసి అత్త ఎక్కడ అని అన్నా, దానికి నా మామ ఎక్కడకు పోదులే అల్లుడు మీ అత్తా, లొపల స్నానం చేస్తుంది వస్తుందిలే, నువ్వు పడుకో అని అన్నాడు, నేను సరే అని అంటూ ఓక చివర పడుకున్నా. నా మదిలో ఇప్పుడు ఒకటే రన్ అవుతుంది మేడం ఇప్పుడు బయటకి వచ్చి చీర కట్టుకుంటుంది కదా మనం దానిని చూడాలి చూడాలి అని. నేను ఇలాగే మేలుకొని ఉంటే మేడం లోపలే కట్టుకో వచ్చు నేను మెళుకువగా ఉండడం చూసి, అందుకే నిద్ర పోయినట్లు నటిద్దం అని అనుకున్నా. వెంటనే కళ్ళు మూసుకుని మేడం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగ,.. కళ్ళు తెరిచి చూస్తే బెడ్ లైట్, మొత్తం క్లియర్ గానే కనిపిస్తూ ఉంది, టైం చూసా, పదకొండు నర, అవుతుంది. పక్కన చూస్తే నా మామ పడుకుని ఉన్నాడు. నాకు అప్పుడు అర్ధం అయ్యింది....