Punnami

Punnami – 2 | పున్నమి | Telugu Boothu Kathalu

Punnami - 2 | పున్నమి | Telugu Boothu Kathalu

Punnami – 2 | పున్నమి | Telugu Boothu Kathalu

 Vickyking02

Punnami | పున్నమి | Telugu Boothu Kathalu
Punnami | పున్నమి | Telugu Boothu Kathalu

 

పద్దు చెప్పింది విని షాక్ లో ఉన్న శ్రీను తన ఇంటి ముందు ఉన్న మెట్ల పైన కూలబడి పోయాడు “చిన్నప్పటి నుంచి twligit సినిమా చూసి అలాంటి adventures లైఫ్ ఉంటే బాగుండు అని ఏ ముహూర్తం లో అనుకున్నానో తెలియదు కానీ ఇప్పుడు నిజంగానే ఒక vampire నీ చూస్తా అని అనుకోలేదు” అని దిగులుగా చెప్పాడు అది చూసి పద్దు ఏమీ భయపడదు అనింది దానికి శ్రీను “ఏంటి భయపడకుండ ఉండేది అయిన ఈ ఊరిలో ఇంకా ఒక క్షణం కూడా ఉండను నేను మా అమ్మ ఇప్పుడే వెళ్లిపోతాము” అని అన్నాడు దానికి పద్దు “నువ్వు వాళ్ల గురించి నిజం తెలుసుకున్నావు అని తెలిస్తే ఊరు దాటిన మరుక్షణం నిను చంపేస్తారు నువ్వు ఇక్కడ ఉండటమే సేఫ్ నువ్వు ఏమీ భయపడదు నేను ఉన్న నీకు ఏమీ కానీవను నేను పది సంవత్సరాల వయసు లో ఒక vampire నా కళ్ల ముందే మా నాన్న నీ చంపడం చూశాను ఇప్పుడు చెప్పు నేను ఎంత భయపడి ఉండి ఉంటానో ” అని చెప్పి కొంచెం కన్నీరు పెట్టుకుంది పద్దు దానికి శ్రీను పద్దు నీ దగ్గరకు లాకుని గట్టిగా కౌగిలించుకున్నాడు పద్దు కూడా శ్రీను కౌగిలిలో ఒదిగి పోయింది అప్పుడే శ్రీను వాళ్ల అమ్మ కార్ వస్తున్న చప్పుడు రావడంతో ఇద్దరు వేరు అయ్యారు అప్పుడు పద్దు అక్కడి నుంచి వెళ్లిపోయింది స్వప్న వచ్చి కోపం గా “ఎక్కడికి వెళ్లావ్ అయిన చెప్పకుండా వెళ్లోదు అని చెప్పా కదా” అని అరిచింది బోర్ కొట్టి వచ్చేసా అని చెప్పాడు శ్రీను, తన మొహం లో ఉన్న దిగులు భయం స్వప్న కీ అర్థమవుతోంది కానీ ఏమీ అడగలేదు శ్రీను తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడే ఎవరో వెనుక నుంచి శ్రీను నీ కొట్టి తనని కళ్లు తిరిగి పడిపోయెలా చేశారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి శ్రీను కళ్లు తెరిచి చూస్తే తన పక్కన శ్రీ నీ గొలుసులతో కట్టెసి ఉంచారు శ్రీ నీ చూసి భయపడిన శ్రీను భయం తో వెనకు జరిగాడు అప్పుడు ఎవరిదో కాలు తగిలింది ఎవరూ అని చూస్తే ఇందాక తనని కొట్టిన వాడు కనిపించాడు దాంతో ఆవేశంగా వాడిని కొట్టడానికి వాడి మీదకి దూకితే వాడు తోసిన ఒక తోపు కీ అవతలి గోడకు వెళ్లి తగిలాడు శ్రీను అప్పుడు మళ్లీ ఆవేశం గా వాడి మీదకు వెళ్లాడు శ్రీను అప్పుడే “సైలెన్స్” అని ఒక భీకరమైన అరుపు కు అందరూ వాళ్ల ముందు ఉన్న stage పైకి చూశారు దాని మీద Dean అనిత, చీఫ్ డాక్టర్ శేఖర్, ఇంకా కొంతమంది పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు అందరికీ కోరలు ఉన్న పళ్లు, బూడిద రంగు కను గుడ్ల ఉన్నాయి అప్పుడే అర్థం అయ్యింది శ్రీను కీ ఈ ఊరిలో చాలా మంది vampires ఉన్నారు అని, అనిత ఆవేశం గా “శ్రీదేవి నువ్వు చేసిన దానికి శిక్ష ఏంటో తెలిసి కూడా ఎందుకు ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావ్, అయిన ఇది వేటాడే నెల కూడా కాదు అంతే కాకుండా అలా వేటాడాలిసి వస్తే అడవి లో ఉన్న జింకలు, లేదా వేరే ఏదైనా జంతువు ను వేటాడాలి రోజు రోజుకు నీ చర్యలు మితిమీరుతున్నాయి” అని కోపంగా చెప్పింది అప్పుడు శేఖర్, శ్రీదేవి వైపు చూసి “శ్రీ గత వారం రోజులుగా జరుగుతున్న హత్యలు కూడా నువ్వు చేసినవేనా ” అని అడిగాడు దానికి శ్రీదేవి “దానికి నాకూ ఏమీ సంబంధం లేదు ఈ రోజు రాత్రి కూడా నేను ఇదిగో వీడి కోసం అడవిలోకి వెళ్లా కాకపోతే అప్పుడే ఆ అమ్మాయి వేలు తెగి రక్తం వాసన రావడంతో తన మెదడుకు ఒక సారిగా మత్తు ఎక్కింది దాంతో తనను ఎటాక్ చేశా” అని పొగరుగా చెప్పింది అప్పుడు అనిత “మీ మామయ్య కమిటీ సభ్యులో ఒకడు అని నీ పొగరు చూపించదు శ్రీ నీకు ఇప్పటికే చాలా అవకాశాలు ఈ ధర్మాసనం ఇచ్చింది కానీ నీ తల పొగరుబోతు తనంతో మితి మీరి పోతున్నావు ఆవునులే మీ vendatins కీ ఇది మామూలే కదా” అని చెప్పింది అది విన్న ఒక సభ్యుడు “హేయ్ clementi మా తెగకు చెందిన వాళ్లు కనుక లేకపోయి ఉంటే మీ తెగ వాళ్లు ఎప్పుడో మట్టిలో కలిసి పోయే వాళ్లు అది గుర్తు పెట్టుకో” అన్నాడు అది విన్న అనిత కోపం తో అతని మీద దాడి చేయడానికి చూసింది అప్పుడే ఆపండి అని ఒక అరుపు వినిపించింది దాంతో రెండు తెగలకు చెందిన vampires లేచి నిలబడి తలలు వచ్చి నిలబడారు.

అప్పుడే శేఖర్ వాళ్ల నాన్న వీల్ ఛైర్ లో అక్కడికి వచ్చి శ్రీను నీ చూసి కుర్చీ నుంచి లేచి వెళ్ళి శ్రీను ముందు నిలబడాడు అది చూసి శ్రీను ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఈ ముసలోడికి కాలు పడిపోలేదా అని ఆశ్చర్యంగా నోరు వెల్లబేటాడు దాంతో ఆ ముసలాయన శ్రీదేవి వైపు చూసి “మంచి వాడిని ఇష్ట పడావ్” అని చెప్పి వెళ్లి stage ఎక్కి శ్రీను వైపు చూసి “మా రహాస్యం తెలిసి ఈ ఊరి బ్రతికి ఉన్న వారు ఎవరూ లేరు కాకపోతే నీకు ఒక అవకాశం ఇస్తున్న చెప్పు నిన్ను మేము ఎందుకు చంపకుండా ఉండాలో” అని అన్నాడు దానికి శ్రీను మొత్తం ఆలోచనలో పడ్డాడు అప్పటి వరకు జరిగింది మొత్తం తన మెదడు లో తిరిగింది ఇక్కడ రెండు తెగలకు చెప్పిన vampires ఉన్నారు అందులో ఒకరు vendatins, clementi కానీ ఎందుకు వాళ్లు అలా విడిపోయారో అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం శ్రీను కీ అర్థం అయ్యింది తను ఎంత ధైర్యం చూపిస్తే వీల దెగ్గర అంత నమ్మకం, గౌరవం సంపాదించోచ్చు అని దాంతో లేని ధైర్యం ఉన్నట్టు లేచి “చూడండి మీరు నను చంపోచ్చు కానీ మా అమ్మ ఇక్కడ already 3 హత్యల గురించి investigation చేస్తోంది కాబట్టి నను చంపితే మీ దాకా రావడం మా అమ్మకు పెద్ద కష్టం కాదు అదే నేను ప్రాణాలతో ఉంటే మా అమ్మ ప్రస్తుతం చూస్తున్న కేసులో మా అమ్మకు ఒక క్లూ దొరికింది అది ఏంటి అంటే చనిపోయిన వారి శరీరం పైన “Fang” (కోరలు) మార్క్స్ ఉన్నాయి కాబట్టి మన మధ్య ఒక డీల్ నను మా అమ్మ నీ కనుక మీరు ఏమి హాని చేయకుండా వదిలితే ఆ కేసు నీ నేను తప్పు దోవ పట్టించి మా అమ్మను ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తా” అని అన్నాడు అది అంత విన్న శేఖర్ “నాన్నగారు ఆ కుర్రాడు చెప్పేది నిజమే వాడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం” అని అన్నాడు దానికి మిగితా సభ్యులు కూడా అవును అన్నట్టు తలలు ఆడించారు దాంతో ఆ పెద్దాయన “సరే శ్రీను నువ్వు నీ ప్రాణాలు కాపాడుకునావు కానీ ఈ రహాస్యం బయటికి వస్తే ముందు చచ్చేదీ నువ్వు కాదు మీ అమ్మ, అనిత వీడి బాధ్యత నీది దాంతో పాటు శ్రీదేవి చేసిన దానికి రెండు వెండి గొలుసులు తన రెండు చేతులకు చుట్టి వాతలు పెట్టండి ఆది వీడిని తిరిగి ఇంట్లో దింపిరా” అని తీర్పు చెప్పాడు. 

ఆది తో ఇంటికి వెళుతూ శ్రీ పెట్టిన కేకలు విన్నాడు శ్రీను కానీ తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అప్పుడే ఆ ముసలాయన శేఖర్ నీ పక్కకు పిలిచి “వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు వాడు మాట్లాడిన తీరు చూస్తే నాకూ ఒక మనిషి మాట్లాడినట్లు అయితే అనిపించలేదు వీడిలో ఏదో ఉంది అది నేను కనుకుంటా” అన్నాడు అప్పుడు శేఖర్ సరే అని చెప్పాడు, ఆ మరుసటి రోజు ఉదయం శ్రీను దిగులుగా కాలేజీ కీ వెళ్లాడు అప్పుడు పద్దు వచ్చి శ్రీను నీ గట్టిగా కౌగిలించుకుంది “శ్రీను నీకు ఏమీ కాలేదు కదా నిన్న ఆది మీ ఇంటి వైపు వెళ్లడం చూశా వచ్చి చూస్తే నువ్వు లేవు రాత్రి అంత నీ కోసం వెతికా” అని చెప్పింది దానికి శ్రీను రాత్రి జరిగింది చెప్పాలి అని చూశాడు కానీ అనిత పద్దు వెనుక వచ్చి నిలబడింది అది చూసి శ్రీను ఏమీ చెప్పలేదు “ఏమీ కాలేదు పద్దు I am good కొంచెం tired గా ఉన్న అంతే ” అని చెప్పాడు దాంతో పద్దు అనిత నీ చూసి వెళ్లిపోయింది “నిన్ను వదిలి చేశాం రా దొరుకుతావు అప్పుడు చెప్తా నీ సంగతి” అని warning ఇచ్చి వెళ్లిపోయింది దాంతో శ్రీను జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తూ హాస్పిటల్ కి వెళ్ళాడు అక్కడ స్వప్న ఆ కేసు ఫైల్స్ చూస్తూ ఉంది అప్పుడే శ్రీను వచ్చి స్వప్న తో ఇంటికి వెళ్లదాం అని అడిగాడు దానికి స్వప్న ఎస్పి వస్తున్నారు కలిసి వెళ్లదాం అని చెప్పింది దాంతో వాళ్లు వెయిట్ చేస్తున్నారు అప్పుడు శేఖర్, ఎస్పి ఇద్దరు లోపలికి వచ్చారు అప్పుడు శ్రీను కీ గుర్తుకు వచ్చింది ఆ ఎస్పి కూడా ఒక vampire అని తనని రాత్రి vampire కమిటీ సభ్యులో చూసిన విషయం దాంతో స్వప్న “హలో సార్ ఇక్కడ situation చూస్తుంటే ఇది ఏదో జంతువు దాడి లాగా ఉంది కానీ పంటి గాట్లు తప్ప వేరే ఏవి దొరకడం లేదు చూస్తే పదును అయిన పళ్ల గుర్తులు ఉన్నాయి కానీ పంజా గుర్తులు లేవు” అని చెప్తుంది అప్పుడు శేఖర్ “అంటే ఏదో వింత జంతువు అయి ఉంటుందా” అని అడిగాడు దానికి స్వప్న అవును అని చెప్పింది దాంతో శేఖర్ సైగ చేశాడు అప్పుడు స్వప్న నీ తీసుకొని బయటకు వెళ్లాడు అప్పుడు శేఖర్ శ్రీను తో “మీ అమ్మ కేసు దర్యాప్తు బాగా చేస్తోంది కానీ తను ఎంత తొందరగా కేసు గురించి తెలుసుకుంటే చావుకు కూడా అంతే దెగ్గర అవుతుంది జాగ్రత్త యంగ్ మ్యాన్” అని భుజం మీద తట్టి వెళ్లిపోయాడూ శ్రీను ఆలోచిస్తూ అలాగే ఉండి పోయాడు.

 

శేఖర్ చెప్పిన మాటలు శ్రీను తల లోనే తిరుగుతూ ఉన్నాయి అలాగే ఆలోచిస్తూ స్వప్న రూమ్ నుంచి బయటకు వచ్చాడు అప్పుడు పక్కన ఉన్న చిన్నపిల్లల వార్డ్ నుంచి పద్దు గిటార్ వాయిస్తూ ఒక హిందీ పాట పాడుతూ ఉంది దాంతో శ్రీను లోపలికి వెళ్లి అదే పాట పాడుతూ పద్దు వెనుక నుంచి వెళ్లి తన చేతిలో ఉన్న గిటార్ నీ పట్టుకుని పద్దు చేత్తో కొత్త ట్యూన్ నీ వాయించడం మొదలు పెట్టాడు, శ్రీను వెచ్చని శ్వాస మెడ మీద తగులుతు ఉంటే పద్దు కీ లోపల ఏదో అలజడి మొదలైంది దాంతో పైకి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం సెగ రగులుతూ ఉంది దాంతో పద్దు శ్రీను నీ స్వప్న రూమ్ లోకి తీసుకుని వెళ్లి మీదకు లాగి తన పెదవి తో శ్రీను పెదవి పైన ముద్దు పెట్టింది శ్రీను కూడా పద్దు నడుము చుట్టూ తన చేయి వేసి పద్దు నీ ఇంకా గట్టిగా మీదకు లాగి పద్దు పెదవులు జుర్రుకుంటు ఉన్నాడు అలా ఇద్దరు మైమరపు లో ఉండగా తలుపు కీ ఉన్న అద్దం నుంచి శేఖర్ వాళ్ళని చూడటం చూసి పద్దు నీ పక్కకు తోసి bathroom లోకి వెళ్ళాడు పద్దు కూడా బయటకు వెళ్లింది శ్రీను మొహం కడుక్కొని బయటకు వచ్చాడు పద్దు కూడా శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంది “సారీ ఇందాక” అని చెప్పాడు దానికి పద్దు నవ్వుతూ “పర్లేదు నేను ఇంకా మీ అమ్మ మనల్ని చూసింది అనుకున్నా” అని చెప్పింది దాంతో శ్రీను కీ అప్పుడు గుర్తుకు వచ్చింది స్వప్న ఇంకా వెనకు రాలేదు అని దాంతో ఫోన్ చేశాడు కానీ ఫోన్ reach అవలేదు అప్పుడే ఒక nurse వచ్చి “సార్ మేడమ్ ఒక postmortem కోసం వెళ్లారు మిమ్మల్ని వెళ్లిపోమని చెప్పారు” అని చెప్పింది దాంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీను.

శ్రీను మొహం లో ఉన్న కంగారు అర్థం అయిన పద్దు, శ్రీను నీ తీసుకొని బయటకు వెళ్లింది ఇద్దరు అడవిలో చాలా దూరం వెళ్లారు అక్కడ ఒక చోటికి వెళ్లాక పద్దు గట్టిగా విజిల్ వేసింది దాంతో ఆ శబ్దం కీ చెట్టల మధ్య ఉన్న సీతాకోకచిలుకలు ఒక్కసారిగా ఎగురుకుంటు వాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి అది చూసి శ్రీను మొహం లో మెల్లగా చిరునవ్వు కనిపించింది దాంతో పద్దు కూడా సంతోషంగా ఫీల్ అయ్యింది ఆ తర్వాత ఇద్దరూ అలాగే అడవిల్లో నడుస్తూ వెళుతున్నారు అప్పుడు శ్రీను, పద్దు వైపు చూసి “చాలా థాంక్స్ పద్దు నా జీవితంలో ఇంత అందమైన దృశ్యం నేను మళ్లీ చూస్తాను అని అనుకోలేదు” అని చెప్పాడు పద్దు కూడా నవ్వుతూ శ్రీను చేతిలో తన చేయి వేసి ఇద్దరు కలిసి వెళ్లుతున్నారు అలా వెళ్లుతున్న వాళ్ళకి ఆ చెట్ల మధ్య ఒక విగ్రహం నీ చూశాడు శ్రీను అది మొత్తం పాచి పట్టి తీగలు అల్లుకొన్ని ఉంది “హే ఏంటి అది” అని పరిగెత్తుతూ వెళ్లి చూశాడు అది చూసి పద్దు “ఇది మా తాత విగ్రహం” అని చెప్పింది ఏంటి అని అని అడిగాడు దానికి పద్దు “మా తాతకి ఒక బంగారు షాప్ ఉంది అప్పట్లో ఉండే vampires మీద యుద్ధం చేశాడు ఆయన వెండి తో కొన్ని ఆయుధాలు చేసి vampires నీ వేటాడే వాడు ఆయన అలా యుద్ధం లో చనిపోయాడు ఆయన తరువాత చాలా మంది vampire ల బలహీనత తెలిసి వాళ్లను హింసించి చంపేవారు దాంతో clementi’s చాలా అవస్థలు పడ్డారు అప్పుడు vendatins మొత్తం vampires తరుపున యుద్ధం చేసి vampires నీ కాపాడుకున్నారు ” అని చెప్పింది.

అంతా విన్న తర్వాత శ్రీను ఇలా అడిగాడు “ఈ vendatins, clementi’s అంటే ఏంటి” అని అడిగాడు దానికి పద్దు “బ్రిటిష్ ప్రభుత్వం టైమ్ లో ఒక డాక్టర్ ఎప్పటికీ యవనం అనేది శాశ్వతంగా ఉండాలని hybridization చేసే జంతువుల పైన ప్రయోగం చేశాడు అప్పుడు ఆ experiment లో జరిగిన ఏదో తప్పు వల్ల అతను ప్రయోగం చేసిన ఒక గబ్బిలం అతని కరిచి చంపింది ఆ తర్వాత ఆ గబ్బిలం లోని vampire విషం ఎవరికి ఎక్కిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ఈ ఊరిలోనే ఉన్నాయి కాకపోతే ప్రస్తుతం ఈ ఊరికి vampires తెగకు రాజులు ఆ శేఖర్, ఆయన తండ్రి కాకపోతే వీలు vampires అని చాలా తక్కువ మందికి తెలుసు వీలు కూడా వాళ్ళని వాళ్లు expose చేసుకోరు జాగ్రత్త పడతారు ఇంక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే vendatins non veg vampires, clementi’s veg vampires, vendatins వీలు వేటాడి వాళ్ల ఎర నీ సాధించి రక్తం తాగుతారు అది మనుషులు అయిన జంతువులు అయిన, clementi’s వీలు రక్తం లేకపోయినా ఎన్ని రోజులు అయిన ఉంటారు వాళ్ల ఆలోచనలని ఆవేశం నీ అదుపు లో పెట్టుకుంటారు ఇంక వీలు బ్లడ్ బ్యాంక్ లో నుంచి రక్తం దొంగలించి తాగుతారు వీలు” అని అలా ఆ ఊరిలో vampires చరిత్ర చెప్పింది పద్దు. అలా ఇద్దరు శ్రీను ఇంటికి వచ్చారు అప్పుడు పద్దు కీ bye చెప్పి తన రూమ్ లోకి వెళ్లాడు శ్రీను తన డ్రస్ మార్చుకుంటు కిటికీ నుండి రోడ్డు వైపు చూస్తే తన ఇంటికి కొంచెం దూరంలో శేఖర్ కార్ ఆగి ఉంది తను కిందకి దిగి పద్దు తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అది చూసి శ్రీను కొంచెం భయపడ్డాడు. 

వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ నిద్రపోయాడు శ్రీను, మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ కంగారు గా వెళ్లాడు పద్దు కోసం కానీ తను ఎక్కడ కనిపించలేదు అప్పుడే అనిత వచ్చి తనతో రమ్మని చెప్పి తీసుకొని వెళ్లింది “వచ్చిన వారం రోజుల్లోనే కాలేజీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ నీ లైన్ లో పెట్టావ్ ఆ పిల్ల కూడా ఒక మగాడితో ఇలా తిరగడం ఇప్పటి వరకు చూడలేదు మీ ఇద్దరి మధ్య ఏమీ జరిగిన నాకూ సంబంధం లేదు కాకపోతే మా గురించి నువ్వు బయటకు చెప్పాలి అని చూస్తే నీకు మాట ఇచ్చింది vendatins నేను కాదు” అని warning ఇచ్చింది తరువాత శ్రీను నీ తీసుకోని auditorium కీ వెళ్లింది అక్కడ పద్దు annual sports day కోసం బ్యానర్లు కట్టిస్తూ అందరికీ పనులు చెప్తూ బిజీగా ఉంది తను బాగానే ఉంది అని అర్థం చేసుకోని ఊపిరి పీల్చుకున్నాడు శ్రీను దాంతో అనిత, పద్దు నీ పిలిచి “auditorium కీ కొత్త పేయింట్ వేయడానికి హెల్పర్స్ కావాలని చెప్పావు కదా ఇతని తీసుకో నేను ఇంకా పంపుతా” అని చెప్పి శ్రీను కీ కోపంతో ఒక లుక్ ఇచ్చింది అనిత వెళ్లిన తర్వాత శ్రీను, పద్దు నీ శేఖర్ గురించి అడిగాడు, దానికి పద్దు “ఏమీ లేదు నేను హాస్పిటల్ లో పిల్లల కోసం volunteer గా ఉన్నాను కదా వచ్చే వారం హాస్పిటల్ లో ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి నా మ్యూజిక్ బ్యాండ్ తో చిన్న పిల్లల కోసం ప్రోగ్రాం పెట్టించడం కోసం మాట్లాడుతూ ఉన్నాం” అని చెప్పింది సరే అని శ్రీను గోడలకు పేయింట్ కొడుతూ ఉన్నాడు, అప్పుడే శ్రీ వచ్చి శ్రీను పక్కన గోడకి పేయింట్ వేస్తూ ఉంది ఒక్క సారిగా శ్రీ నీ చూసి షాక్ అయ్యి పేయింట్ డబ్బా కింద వేశాడు శ్రీను అప్పుడు పద్దు ఆవేశం గా వచ్చి “శ్రీ ఏంటి ఇది నీ పని నువ్వు చూసుకో ఎందుకు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావ్” అని అరిచింది దానికి శ్రీ, పద్దు వైపు చూసి “ఏంటి lotus ఈ రోజు నీ మొహం బాగా వెలిగిపోతుంది make up వల్ల నా లేదా రాత్రి నువ్వు నీ బాడి గార్డ్ చేసిన పెదవుల excersie వల్ల నా” అని అడిగింది దానికి పద్దు కీ కోపం వచ్చి శ్రీ నీ లాగి కొట్టింది, దానికి శ్రీ నవ్వుతూ “నీ సీక్రెట్ దాచుకొవడం కోసం నన్ను కొట్టినంత మాత్రానా వాస్తవం మారదు బేబీ” అని చెప్పింది అప్పుడు పద్దు తనని మళ్లీ కొట్టాలి అని చూసింది అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి పద్దు తో వేరే రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కోసం హోటల్ రూమ్స్ బుక్ చేయడానికి వెళ్లాలి అని తీసుకొని వెళ్లారు. 

ఆ తర్వాత శ్రీను, శ్రీ ఇద్దరు మాత్రమే auditorium లో ఉన్నారు దాంతో శ్రీను కొంచెం ధైర్యం తెచ్చుకుని “ఆ రోజు నువ్వు చనిపోలేదా” అని అడిగాడు దానికి శ్రీ నవ్వుతూ తన జాకెట్ విప్పి, వెనకు తిరిగి తన t షర్ట్ విప్పి తన భుజం నుంచి వీపు పైన కాలిన గాయాలు చూపించింది దాంతో శ్రీను, శ్రీదేవి భుజం మీద చేయి చెయ్యి వేసి తాకి చూశాడు మొదటిసారి ఒక మగాడు తన ఒంటి మీద చెయ్యి వేసే సరికి శ్రీదేవి కీ బాడి మొత్తం కరెంట్ పాస్ అయ్యింది దాంతో తల వెనుకు తిప్పి “రా బయటికి వెళ్లదాం” అని అడిగింది దానికి శ్రీను “పిచ్చా నీకు ఇంత పని పెట్టుకుని ఎలా వెళ్లతాం” అని శ్రీను మాట పూర్తి కాకముందే తన మీద వేగంగా తుపాను గాలి వచ్చినట్లు గాలి తగిలింది ఏంటి అని చూస్తే మొత్తం గోడలు అన్నిటికీ పేయింట్ వేసి ఉంది శ్రీను అది చూసి ఆశ్చర్య పోయే లోపే తన చెయ్యి పట్టుకుని మెరుపు వేగంతో లాకుని వెళ్లింది శ్రీ దాంతో శ్రీను కీ కొంచెం తల తిరిగింది అప్పుడు తన ముందు ఉన్న దృశ్యం చూసి కళ్లు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండి పోయాడు ధర్మశాల లోనే అతి పెద్ద కొండ పైన వాళ్లు ఉన్నారు సూర్యుడి కిరణాలు తాకి కింద అడవిలోని చెట్లు మొత్తం ఇంద్రధనుస్సు భూమి మీద వాలినట్టు ఉంది. “శ్రీనివాసుడికి శ్రీదేవి కన్న ఎప్పుడు పద్మావతి దేవి అంటే నే ప్రేమ ఎక్కువ కానీ శ్రీదేవి కీ శ్రీనివాసుడు మాత్రమే ఇష్టం” అని చెప్పింది దానికి శ్రీను నవ్వి శ్రీ నీ కౌగిలించుకున్ని థాంక్స్ చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ అడవి నుంచి వస్తుండగా శ్రీను కీ మెదడులో ఒకటే ఆలోచన అంత పెద్ద కొండను 5 నిమిషాల వేగం లో ఎక్కిన శ్రీ ఆ రోజు రాత్రి తనను పట్టుకోవాలి అనుకుంటే పట్టుకునేది కానీ అలా జరగలేదు అంటే శ్రీ ఎవరినో కాపాడాలని చూసింది ఆ అమ్మాయి మీద దాడి చేసింది శ్రీ కాదు అని అర్థం అయ్యింది శ్రీను కీ అలా ఇద్దరు వస్తుంటే వాళ్ళకి దారిలో ఒక శవం కనిపించింది దాని చూసి శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ పడి ఉన్నది vendatins కీ చెందిన ఒక vampire శవం ఆ చనిపోయిన మనిషి ఎవరో కాదు శ్రీ తమ్ముడూ ఆది. 

6c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Punnami – 2, పున్నమి  , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy, Punnami

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button