Droham Naya Vanchana and Thyagam – 1 | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast
Droham Naya Vanchana and Thyagam - 1 | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast
![Droham Naya Vanchana and Thyagam | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast](https://www.jabbardasth.in/wp-content/uploads/2022/06/KeerthySuresh_Gandhari-Screengrab-YouTube_220222_1_1200-780x405.jpg)
Droham Naya Vanchana and Thyagam – 1 | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast
![Thrible Dhamaka - 1 | త్రిబుల్ ధమాకా | telugu sex stories Droham Naya Vanchana and Thyagam | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast](https://www.jabbardasth.in/wp-content/uploads/2022/06/KeerthySuresh_Gandhari-Screengrab-YouTube_220222_1_1200-300x200.jpg)
Uday
తను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, ఈ విధంగా నాన్ను మోసం చేయదు.
కాని కొన్ని అడుగుల దూరం లో, నా కళ్ళెదురుగా జరుగుతున్న దాన్ని చూస్తున్న నేను అది అబద్దం అనికూడా అనలేను.
ఇది నిజమా? తను చేస్తున్న పనిని తను ఎలా సమర్థించుకోగలదు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నేను సరిగా ఆలోచించలేక పోతున్నాను.
నా కళ్ళు అశ్రువులతో మసకబారి పోతున్నాయి, నా చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతోంది, అన్నిటికంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళ ద్రోహం నిలువునా దహించివేస్తోంది, నా గుండె పగిలి ముక్కలైపోయింది.
ఇప్పటికిప్పుడు గదిలోకి వెళ్ళి వీళ్ళందరిని అదుపుచేయాలనిపిస్తోంది, కాని ఇప్పుడున్న నా పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు, ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. ముందు నేను ఇక్కడినుంచి బయట పడాలి. నా దయాదాక్షిణ్యాల పై ఆదారపడిన వీళ్ళు, ఈ విధంగా నాకు ద్రోహం చేస్తారని, చేసి ఆనందించడం నేను చూడలేను. నేను ఈ ద్రోహాన్ని భరించలేను. నాకు పిచ్చిపడుతోంది.
నేను వీలైనంత నిశ్శబ్దంగా లివింగ్ రూమ్ నుంచి అపార్ట్మెంట్ బయటికి వచ్చాను.
అపార్ట్మెంట్ వెలుపల మా అమ్మ మెట్ల పై నుండి దిగడం అలికిడిని బట్టి చూసాను.
నేను ఆమెను చూడలేదు, కానీ ఆమె గొంతు విన్నాను. నేను మెట్లు ఎక్కడానికి కష్టపడాల్సి ఉన్నందున తలుపు వద్దనే ఆమె కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే, ఆ మధ్యాహ్నం నాకు మరో షాక్ తగిలింది.
అమ్మ : “చంపా త్వరగా, మన అపార్ట్మెంట్ తలుపు లాక్ చేయడం మర్చిపోయాను. కారిడోర్ నుండి, లోపల నా కోడలు చేస్తున్న రెజ్లింగ్ శబ్దాలను ఎవరైనా వినగలరు”.
“హి..హి..హి..”చంపా నవ్వింది, నవ్వుతూ “అవును తను, పెద్దన్న ఇంట్లో లేనప్పుడు చాలా జోరుజోరుగా శబ్దాలు చేస్తుంది”.
ఓ భగవంతుడా… నా సొంత అమ్మ!….“నా భార్య, నా ప్రేయసి, నా జీవిత బాగస్వామి, ఆమె సొంత కోడలి” వ్యభిచారం గురించి ఏవిదమైన పట్టింపు లేకుండా ఒక పనిమనిషితో ఇలా మాట్లాడుతుందా? ఈ రోజేంటి అన్నీ ఇలా విచిత్రంగా జరుగుతున్నాయి? దీన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నా.
మొదట నేను ఇక్కడి నుంచి బయటపడాలి, లేక పోతే నేను ఎవరినో ఒకరిని చంపేస్తాను. నేను నిశ్శబ్దంగా మెట్లు దిగి, భవనం గేటు నుండి బయట పడ్డాను.
గేటువాచ్ మాన్ నన్ను నన్ను చూడగానే దయ్యాన్ని చూసి జడుసుకున్నట్లు జడుసుకున్నాడు, నా వైపు దెయ్యాన్ని చూసినట్లు చూసాడు.
గేటువాచ్ మాన్: “సారూ మీరు ఎప్పుడు లోపలికి వచ్చారు? మీరు లోనికి రావడం నేను చూడలేదు.”
నేను నా వాలెట్ తీసి, అతనికి రెండు 500 టకా నోట్లు ఇస్తూ,
నేను : “నేను ఈ రోజు ఇప్పుడు ఇక్కడ లేను, రాలేదు. ఈ రోజు నువ్వు నన్ను ఇక్కడ చూడలేదు. నా కుటుంబానికి చెందిన ఎవరికైనా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానని తెలిసిందంటే నీ సంగతి అంతే, మరి నువ్వుండవు. నీకు బాగా తెలుసు నేనేం చేయగలనో, ఏంత దూరం వెళ్ళగలనో?” అన్నాను.
అతను నిశ్శబ్దంగా తన తలని వూపాడు.
నేను: ఈ విషయం నీ భార్య చంపకు కూడా తెలియకూడదు, సరేనా?
వాచ్ మాన్ కళ్ళు అందోళనతో పెద్దవి అయ్యాయి, మళ్ళీ సరే సార్ అన్నాడు.
గేటువాచ్ మాన్: “సార్, మీ పరిస్థితి బాగా ఉన్నట్లు కనిపించడం లేదు, మీరు ఈ స్థితిలో మీ కారును నడపగలరా?”
“నేను బాగానే ఉన్నాను, ఇవి పైపైని చర్మం వొరుసుకుపోయిన గాయాలు మాత్రమే. నా తల కొద్దిగా నొప్పిగా ఉంది, నా చేతులు కూడా కొన్ని రోజుల్లో బాగైపోతాయి. నా కారు ఆసుపత్రిలో ఉంది. నేను టాక్సీ లో వెళతాను.”
వాచ్ మాన్ తలూపుతూ రోడ్డుపైకి వచ్చి నేను వెళ్ళడానికి ఓ టాక్సీని ఆపాడు.
మరోసారి అపార్ట్మెంట్ బాల్కనీ వైపు చూడకుండా నన్ను నేను ఆపలేకపోయాను. మళ్ళీ నా కన్నీళ్ళు నా చూపును మసకబారేటట్లు చేశాయి. నాకు గుర్తున్నంతలో నా తండ్రి చనిపోయినప్పుడు నేను మొదటిసారిగా ఏడ్చాను. ఇప్పుడు మళ్ళీ రెండవసారి నేను, నా మనసుకు దెబ్బతగిలి ఏడుస్తున్నాను.
మా నాన్న పుట్టింది, పెరిగింది ఒక పల్లెటూళ్ళో.
మా తాతకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు. మా నాన్న అందరికంటే పెద్దవారు. మా తాత ఆ ప్రాంతంలో ఓ జమీందారు. ఆయన ఒక మల్లయోదుడు, స్వాతంత్రపోరాట యోదుడు, ఆయన చేయెత్తు మనిషి, చాలా భారీగా ఉంటారు. ఇది వంశ పారపర్యంగా మా కుటుంబంలోని అందరికి వచ్చింది. మా కుటుంబంలో పుట్టిన ఆడవాళ్ళు కూడా బాగా పొడుగ్గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్ళు, మా ప్రాంతంలోని మిగిలిన వారితో పోలిస్తే. మా నాన్న, మా తాతలానే ఉండేవారు, పొడుగ్గా మెలితిరిగిన కండలతో.
ఆయన పెళ్ళి మా అమ్మతో 32 ఏళ్ళ వయసులో అయ్యింది. అప్పుడు మా అమ్మకు 22 ఏళ్ళ వయసు. మా అమ్మ చాలా సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చింది, ఆ సాంప్రదాయలను ఆ వయసులోనే బాగా పాటించేది. మా అమ్మ మా తాత కుటుంబ ఆదరాభిమానాలను, నమ్మకాన్ని చాలా తొందరగానే 6-7 నెలల్లో పొందగలిగింది.
కాని ఈ పరిస్థితి చాలా తొందరగానే మారిపోయింది, కారణం పెళ్ళై మూడేళ్ళైనా తను గర్బవతి కాకపోవడంతో.
మా తాత అవ్వ, ముఖ్యంగా మా అవ్వ…మా అమ్మను చాలా అవమాన పరిచేది, ప్రతి చిన్న చిన్న విషయాలకి.
రోజులు గడిచేకొద్దీ ఆ ఇంట్లో మా అమ్మ పరిస్థితి చాలా దిగజారిపోతూ…అదీకాక ఇంట్లోని మిగిలిన తమ్ముల్లకు, చెల్లెల్లకు పిల్లలు పుట్టడంతో ఇంకా హీనంగా, దయనీయంగా తయారైంది.
పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాల్లే కారణమని తలచే రోజులు అవి. మా అమ్మ కూడా తనలోనే ఏదో లోపం ఉందని తలుస్తూ కుమిలిపోయేది.
ఆరేళ్ళు ఓపిక పట్టిన తరువాత, మా తాత మా నాన్న రెండో పెళ్ళి కోసం పిల్లను చూడ్డం మొదలెట్టాడు. ఈ విషయం తెలిసి అమ్మను ఎంతగానో ఇష్టపడే మా నాన్న చాలా కోప్పడ్డాడు. కాని కుటుంబంలోని అందరూ మా నాన్న పై చాలా వత్తిడి తీసుకొచ్చి ఆయన్ను బుజ్జగించారు రెండో పెళ్ళి చేసుకోమని. మా నాన్న వాళ్ళ ఒత్తిడికి లొంగక చాలా ప్రతిఘటించారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ మా అమ్మ గురించి చాలా చెడుగా మాట్లాడడం వల్ల, ఆయనకు, ఆయన కూడా పుట్టినవాళ్ళకు మద్య దూరం పెరిగిపోయింది.
చివరికి మా అమ్మే మా నాన్నను రెండో పెళ్ళికి ఒప్పించగలిగింది. తను మా నాన్న పాదాల దగ్గర ఏడుస్తూ తనకు ఓ బిడ్డను కనాలని, మాతృత్వపు మధురిమను అనుభవించాలని ఏంత కోరిక ఉందో చెప్తూ, తను బిడ్డను కనడంలో విపలమౌవ్వడం వల్ల మా నాన్న ఇంకో పెళ్ళి తప్పక చేసుకోవాలని, ఆయన కోసం కాకపోయినా తనకోసం చేసుకోవాలని ఒప్పించింది.
ఆఖరికి మా నాన్న రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటూ “కాని ఆ పిల్ల ఓ పేదింటి పిల్లై ఉండాలని” షరతు పెట్టారు.
ఆ విదంగా నా మారుటమ్మతో మా నాన్నకు పెళ్ళైంది, తన ఓ పేద రైతు కూతురు. పెళ్ళైయేటప్పటికి తనకు 18 ఏళ్ళ వయసు.
” నా జీవితంలో అత్యంత విషాదకరమైన, కఠినమైన సంఘటన అది. నా భర్త రెండో పెళ్ళి చేసుకుంటుంటే చూస్తున్న నా గుండె పగిలి ముక్కలైన సందర్బం అది. నాకు మాత్రమే చెందాల్సిన నా విలువైన వస్తువును నానుంచి ఎవరో దొంగలిస్తున్నట్లు, నేను నా అతి ముఖ్యమైన భాగాన్ని పొగొట్టుకున్న బాధాకరమైన ఘటన. కాని ఆ పని నేను చేయాల్సి వచ్చింది నా భర్త కోసం, ఎందుకంటే ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం, అది నేనివ్వలేక పోయాను“, మా నాన్న చనిపోయిన నెల తరువాత ఓ సందర్బంలో నేను “ఎందుకు నువ్వు నాన్నను రెండో పెళ్ళి చేసుకోమని పట్టుబట్టావు” అన్న ప్రశ్నకు జవాబిస్తూ అమ్మ పై మాటలంది.
నే వెళ్తున్న టాక్సీ అకశ్మాత్తుగా ఆగడంతో నేను నా ఊహల్లోంచి బయటపడ్డాను.
నేను: ఎందుకు బండి ఆపావు తమ్ముడూ?
టాక్సీ డ్రైవర్: మనము స్టార్ ల్యాబ్ ఆల్రెడీ చేరుకున్నామన్నా.
అతనికి టాక్సీ కిరాయి చెల్లించి టాక్సీ లోనుంచి దిగాను స్టార్ ల్యాబ్ ముందు.
నేరుగా స్టార్ ల్యాబ్ మూడో అంతస్తుకు వెళ్ళాను.
ఇక్కడ నేను నా చిన్ననాటి ఆప్తమిత్రురాలైన డాక్టర్ రజియా సుల్తానాను కలుసుకోవడానికొచ్చాను. మేమిద్దరం ఒకటో తరగతినుంచే మంచి స్నేహితులం.
తనతో చెప్పి నా ఈ బరువును దించుకోవాలి, ప్రస్తుతం స్నేహితులే మిగిలారు నా బాధలు పంచుకోవడానికి. నాకు బందువులంటూ ఎవరూ మిగలలేదు, ఇందాక చూసిన సంఘటనతో.
రజియా సుల్తానా పేషంట్లను చూసే సమయం కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు తను ఖాళీగానే ఉండాలి.
కాని నన్ను ఈ సమయంలో చూసి నిజంగానే అశ్చర్యపోవచ్చు చెప్పాపెట్టక వచ్చినందుకు…నా ఈ అవతారం చూసి తను కంగారుపడొచ్చు ఏమయ్యిందోనని.
మూడో అంతస్తులో రిసెప్షనిస్టుని చూసి ” హాయ్ రహీం, ఎలా ఉన్నావు? రజియా ఉందా, తను ఇప్పుడు ఖాళీయేనా?” అన్నా
రహీం: నేను చాలా బావున్నాను అర్జున్ అన్నా. మేడం లోపలున్నారు. తన ఆఖరి పేషంట్ ఇప్పుడే కొంతసేపటీ క్రితమే వెళ్ళిపోయింది. మీరు బావున్నారు కదా? ఏదో సమస్యలో ఉన్నట్లున్నారు?”
నేను: థాంక్ యు, నేను బావున్నాను. ఒక చిన్న ప్రమాదం జరిగింది. అదేమీ మరీ పెద్ద విషయం కాదు.
నేను వరండాలోనుంచి నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ రజియా సుల్తానా, గైనకాలజిస్ట్ అని రాసున్న తలుపు తట్టాను.
లోపలికి వెళ్ళగానే రజియాను పలకరించాను….
నేను: హేయ్ రజి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు ఇవాళ?
రజియా: నేను బావున్నాను, కాని నువ్వే ఏదో ట్రైను కింద పడ్డ వాడిలా ఉన్నావు. రా, కూర్చో, మంచి నీళ్ళు తాగు.
కూర్చుని, నీళ్ళు తాగుతూ
నేను: ఇవేమంత పెద్ద సమస్య కావు, కొద్దిగా పైపైన చర్మం ఒరసుకు పోయిన గాయాలు మాత్రమే.
రజియా: పైపైని ఒరసుకుపోయిన గాయాలైతే మరి నీ తలకు, చేతులకు అంత పెద్ద కట్లేమిటి? అసలు ఏం జరిగింది? ఎలా తగిలాయి ఈ దెబ్బలు?
నేను: ఏం లేదు. ఓ తెలివితక్కువ కుర్రాడు హెడ్ ఫోన్ తగిలించుకుని తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ రోడ్డు పక్కని ఫుట్ పాత్ పై నడుస్తున్నాడు. నేను అప్పుడే నా కార్లో ఎక్కబోతున్నా. అదేసమయంలో ఓ ట్రక్కు రోడ్డు వదిలేసి ఆ కుర్రాడు వెళుతూన్న దిశలోనే ఫుట్ పాత్ వైపు దూసుకొస్తోంది. నేను గట్టిగా అరిచి చెప్పాను చూసుకోమని, ఆ ట్రక్కు డ్రైవర్ కూడా గట్టిగా హారన్ కొడుతున్నాడు, కాని ఇవేవీ ఆ కుర్రోడి చెవిలో పడలేదు. ఇక చేసేదేమీ లేక నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుర్రాడ్ని ఆ ట్రక్కు ముందునుంచి లాగేసాను, కాని ఆ విసురుకు నేను తప్పించుకోలేక కిందపడిపోయా. నా తలకు తగిలిన దెబ్బనుంచి రక్తం కారుతోంది, చేతులు దోక్కు పోయాయి. జనాలు మా చుట్టూ గుమికూడారు. ఆ కుర్రాడ్ని, ఆ డ్రైవర్ని తిడదామంటే, ఆ కుర్రాడేమో నాకు రెండడుగుల దూరంలో పడున్నాడు, ఆ డ్రైవర్ పరిస్థితి కూడా నాకంటే మోసంగా ఉంది. వాళ్ళకు రక్తం ఎక్కువగా కారుతోంది. వాళ్ళిద్దర్నీ నా కార్లో పడుకోబెట్టమని అక్కడ ఉన్నవాళ్ళని రిక్వెస్ట్ చేసా, వీలైంత త్వరగా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్దామని. అక్కడే ఉన్న ఓ కాలేజి కుర్రోడు మీకూ దెబ్బలు తగిలాయి కదా, మీరు కారు డ్రైవ్ చేయ గలరా అన్నాడు. నాకంత ఎక్కువగా దెబ్బలు తగలలేదు, అయినా ఆసుపత్రి అక్కడినుంచి ఓ 5 నిముషాల దూరంలోనే ఉంది. ఆ కుర్రాడితో మరేం పరవాలేదని చెప్పా. ఆ కుర్రాడు నేను కార్లో కూర్చోవడానికి, కారు వరకూ వెళ్ళడానికి సహాయం చేసాడు. ఆసుపత్రిలో డాక్టర్లు మా ముగ్గురికి ట్రీట్ మెంట్ ఇచ్చి, ఇదిగో నువ్వు ఇప్పుడు చూస్తున్న కట్లు కట్టారు. వాళ్ళిద్దరు కూడా బానే ఉన్నారు. వాళ్ళ ఫోన్లోనుంచే వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు కాల్ చేసి ఆ ప్రమాదం గురించి చెప్పా.
రజియా: ఓరి దేవుడో, నీకేం కానందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. నువ్వు మంచివాడవని నాకు తెలుసు. ఇప్పుడే ఒకరి జీవితాన్ని కాపాడి ఇప్పుడు హీరోవైపోయావు. ఇటువంటివి సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. సూపర్ మాన్ అర్జున్ కాపాడడానికి వస్తున్నాడహో…హా..హా..హా..
నేను: ఆపు రజియా, నీకిది నవ్వులాటగా ఉందా (నా మాటల్లో కొద్దిగా చిరాకు ధ్వనించింది)
రజియా కొద్దిగా గాబరా పడుతూ
రజియా: లేదు, లేదు, నువ్వు చెప్పు మొత్తమంతా ఇంతేనా లేక ఇంకా ఏమన్నా ఉందా? ఇవాళ నువ్వు నువ్వులా కనపడటం లేదు. నీ కళ్ళెదుట ఏదో హత్య జరిగినట్లు, భయంకరమైన ఘోరం చూసినట్లు, ఎవరో బాగా కావలసిన వాళ్ళు చనిపోవడం [b]చూసినట్లు చాలా బాధగా ఉంది నీ మొహం. అర్జున్ నువ్వు నా ఆత్మీయస్నేహితుడివి. నువ్వు నిన్ను బాదిస్తున్నదేమైనా, ఏమున్నా నాతో చేప్పొచ్చు.[/b]
నేను: సరిగ్గా వూహించి చెప్పావు, ఇవాళ నాకళ్ళముందు ఒక విషయం చనిపోవడం చూసా
రజియా: ఒక…విషయం?
నేను: నా వివాహం…రజియా.. నా వివాహబందం. అవును నా వివాహబందం ముగిసిపోయింది. అది అంతమైపోవడం నా కళ్ళతో చూసా ఇవాళ.
రజియా ఆశ్చర్యపోయింది, నిజంగానే చాలా చాలా ఆశ్చర్యపోయింది
రజియా: అర్జున్! ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, దేని గురించి? అస్సలు నాకేమీ అర్థం కావడం లేదు.
ఎందుకో నాకు విపరీతమైన ఆవేశమొచ్చింది..ఎవరిపైనో తెలియదు. గట్టిగా అరుస్తూ
నేను: నా భార్య నన్ను మోసం చేయడాన్ని చూసాను రజి. నా తమ్ముళ్ళతో నా భార్య దెంగించుకోవడం చూసాను. ఇద్దరితో ఒకేసారి, వాళ్ళ గదిలో, వాళ్ళ మంచంపై అన్ని తలుపులు తెరచి మిగిలిన ప్రపంచం గురించి ఎమీ పట్టనట్లు. నా భార్య ఒక బజారు వేశ్యలా అరుస్తూ దెంగించుకోవడం చూసాను రజి. ఇప్పుడన్నా అర్థమైందా మొహమెందుకిలా ఉందో?
రజియా నోట మాటరాక, బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోయింది షాక్ తిన్నదానిలా, నా ఈ అకశ్మిక ఆవేశానికి, అరుపులకు. కాస్సేపటికి తేరుకుని
రజియా: ఇదేమీ అర్థం కావడంలేదు. బనీషా లాంటి ఒక సరాసరి మద్యతరగతి ఆడది ఇటువంటి పని చేస్తుందంటే నమ్మలేకపోతున్నా. తను నిన్ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తుంది. నువ్వెప్పుడన్నా గమనించావా తను నిన్నెంత గొప్పగా చూస్తుందో? నొకుల్, దేవ్ నీ తమ్ముల్లకు నువ్వే ఆదర్శం. వాళ్ళ దృష్టిలో, నువ్వు నీళ్ళపైకూడా నడవ గలవు. నువ్వు వాళ్ళ హీరో. వాళ్ళు పెరిగి నీలా అవ్వాలనుకుంటారు. అటువంటి వాళ్ళు నీ వెనకాల ఇలా ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకంతా తికమకగా ఉంది.
నేను తేలికగా నా భుజాలు కదిలిస్తూ ” తికమక, గందరగోళం, నిరాశ, బాధ, కోపం, వైరాగ్యం”, నా మనస్థితిలోకి స్వాగతం రజి” అన్నా.
రజియా: ఇది నువ్వే గనక నాకు చెప్పిండకపోతే, బనీషా ఇలా చేస్తుందని, చేయగలదని నేను ఎవరెంత చెప్పినా నమ్మేదాన్ని కాదు, వినేదాన్ని కాదు.
కాస్సేపు నిశ్సబ్దం రాజ్యమేలింది మాఇద్దరి మద్య. మళ్ళీ రజియానే మాట్లాడుతూ
రజియా: హేయ్, ఒక్క నిముషం. వాళ్ళెలా పట్టపగలు, తలుపులన్నీ తెరచి అంత దైర్యంగా…..? పిన్ని ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది కదా, అదీకాక ఆ పనిమనిషి చంపా కూడా పొద్దున, మద్యాహ్నం వస్తుంది కదా గత సంవత్సరంగా?
తన ప్రశ్నకు నేను జవాబివ్వలేకపోయాను.
మా అమ్మ పనిమనిషి చంపాతో, నే వింటుండగా అన్న మాటలు నేనింకా మరవలే పోతున్నా, అర్థం చేసుకోవడం అటుంచి. మా అమ్మకు అసలు ఏమీ పట్టినట్లు కనిపించలేదు. నేను తన సొంత కొడుకునే కదా? నొకుల్, దేవ్ తన సవతి పిల్లలే కదా? తను వాళ్ళను కూడా సొంత కొడుకుల్లానే చూస్తుందని తెలుసు కాని, సొంత కొడుకు భార్యను వాళ్ళిద్దరూ దెంగుతుంటే అసలేమీ పట్టనట్లు ఉంది. తనకు నాపై అంత చిన్న చూపెందుకు? నేనేం తప్పుచేసాను నాకీవిదంగా జరగడానికి? నేను నా తల దించుకుని నేలవైపు చూస్తూ అన్నా
నేను: మా అమ్మకీ విషయం తెలుసు. తను, పనిమనిషి ఈ విషయం గురించి మాట్లాడుకోవడం ఇవాళ విన్నా. చాలా స్పష్టంగా విన్నా. వాళ్ళిద్దరికి ఈ విషయం చాలా త్రిల్లింగ్ గా ఉంది.
ఇదివిన్న రజియా అరిచినంత పనిచేసింది
రజియా: ఏంటీ? ఏమంటున్నావ్ నువ్వు? అస్సలు…
కాస్సేపు మా ఇద్దరి మద్య భరించలేని నిశ్సబ్దం తాండవమాడింది.
కాసేపటి తరువాత రజియా తన కుర్చీలోంచి లేచి టేబుల్ ఇటువైపు కూర్చున్న నా దగర కొచ్చి నా కుడివైపున్న ఇంకో కుర్చీలో కూర్చుంది. నా రెండు చేతులు తన చేతిలో తీసుకుంటూ నన్నడిగింది
రజియా: ఇప్పుడు ఏం చేద్దామనుకుంటాన్నవ్ అర్జున్? నీ పరిస్థితిలో నేనుంటే ఏం చేసేదాన్నో వూహించికూడా చూడలేకపోతున్నా.
నేను: నాకూ అదే అర్థం కావడం లేదు. నా బాధను ఎవరైన నమ్మకస్తులతో పంచుకోవాలనుకున్నా. అసలు నేనేమీ ఆలోచించలేదు ఏం చేయాలో, ప్రస్తుతం వేరే ఏదీ సరిగ్గా అలోచించే స్థితిలో నా మనస్థితి లేదు, పూర్తిగా మనసు విరిగిపోయున్నా.
రజియా: నేను అర్థం చేసుకోగలను. మనకు ఇందులో వేరే వాళ్ళ సలహా అవసరం పడుతుంది. నేను సోహెల్ కు కాల్ చేస్తా.
నేను: ఆగు. ఏం చేస్తున్నవు నువ్వు? నా భార్య చేస్తున్న సిగ్గుమాలిన పని గురించి నీకు చెప్పడానికే నేను సిగ్గుతో చచ్చిపోతున్నా, ఇప్పుడు నువ్వు సోహెల్ కు చెప్తావా, నీకు మతి వుండే చేస్తున్నావా?
రజియా: నేను స్పృహలోనే ఉన్నా. నువ్వే ఒక బుద్దిలేని వాడివి. నువ్వేమీ తప్పు చేయనప్పుడు, నువ్వెందుకు సిగ్గుపడాలి? సోహెల్, తను ఒక వకీలు అందులోనూ చాలా మంచి వకీలు. ఏదోవిదంగా మనకతను సహాయం చేయగలడన్న పూర్తి నమ్మకం నాకుంది. “మనకు” సహాయం, అర్థమైందా? నా స్నేహితున్ని ఈ స్థితిలో ఈ విషయంలో నేనొంటరిగా వదలలేను.
ఆ తరువాత రజియా తన ఫోన్ తో బిజీ అయ్యిపోయింది, మా ఇద్దరి స్నేహితుడు నయీం క్కూడా కాల్ చేసింది.
సోహెల్, చాలా మంచి కుటుంబ వకీలు. నాకు తెలిసినంతలో సోహెల్ చాలా తెలివైనవాడు. అతను నాకు ఆలోచించడం లో సహాయపడడం నాకు బానే ఉంటుంది. రజీ తన భర్త మురాద్ హసన్ క్కూడా కాల్ చేసింది, తను ఒక కంటి స్పెషలిస్ట్.
రజియా: ఓకే అర్జున్, మొదట మనమిక్కడి నుంచి బయట పడదాం. నేను వీళ్ళిద్దరిని వెంటనే మా ఇంటికి రమ్మన్నాను చాలా అత్యవసరమని. ఇంకో అర్ద గంటలో వాళ్ళక్కడ ఉంటారు. మనం కూడా తొందరగా బయల్దేరాలి.
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .