GIRLS HIGH SCHOOL

GIRLS HIGH SCHOOL – 27 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU

GIRLS HIGH SCHOOL - 27 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU

GIRLS HIGH SCHOOL – 27 | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU

కథ,కథనం: వి    వి

GIRLS HIGH SCHOOL | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU
GIRLS HIGH SCHOOL | గర్ల్స్ హైస్కూల్ | AMMAYI POOKU 

వాణీ లోపలికి అడుగుపెడుతూనే అజయ్ తో, “అన్నయ్యా…! వచ్చి ఎంతసేపయింది…? బయట జీప్ ని చూడఁగానే నువ్వొచ్చావని తెలిసిపోయిందిలేఁ—” అంటూ అతని ప్రక్కనే వున్న ఇద్దరాడాళ్ళనీ చూసి మాట్లాడ్డం ఆపేసింది. సౌమ్య కన్నీళ్ళతో ఉండటం తను గమనించింది.
“ఓయ్… వాగుడుకాయ్… ఎన్నిసార్లు చెప్పాను నీకు… నన్ను ‘అన్నయ్య’ అని పిలవొద్దని… ఆఁ… ఇంకోసారి పిలిచావంటేనా… నీ పిలకలు కత్తిరించేస్తాను!” అని వేలు చూపిస్తూ కోపంగా అన్నాడు అజయ్.
వాణీ తన స్కూల్ బ్యాగ్ ని క్రింద పడేసి అజయ్ ని చూసి వెక్కిరిస్తున్నట్టుగా తన నాలికని బయటకు చాపి, “అలాగా అన్నయ్యా… అలాగే అన్నయ్యా… ఇంకేంటి అన్నయ్యా….!” అంది నవ్వుతూ.
“ఏయ్…నిన్నూ.!” అంటూ అజయ్ వాణీని పట్టుకోవడానికి ఉరికాడు.
వాణీ కూడా కిలకిలా నవ్వుతూ, “పట్టుకో చూద్దాం…!” అని అతనికి దొరక్కుండా పరుగెత్తింది.
అదంతా చూస్తున్న సౌమ్యకి అప్రయత్నంగా నవ్వొచ్చింది. నవ్వుని బలవంతంగా ఆపుకోడానికి ప్రయత్నిస్తూ కన్నీళ్ళను తుడుచుకుని వాళ్ళని చూడసాగింది.
వాణీ అజయ్ నించి తప్పించుకోడానికి హాల్ చుట్టూ తిరుగుతూ సౌమ్య దగ్గరకు వచ్చి సడెన్ గా పరుగెత్తడం ఆపేసి, “అవునూ… అడగటం మర్చిపోయాను. వీళ్ళు ఎవరు అన్నయ్యా?” అంటూ అజయ్ ని అడిగింది.
అజయ్ కూడా ఆగిపోయాడు. ఏం చెప్పాలో ఠక్కున తోచక, “వాళ్ళూ… అ..మ్….వాళ్ళూ…నా—” అంటూ వుండగా, “మీ చుట్టాలా….?” అంది వాణీ.
చిన్నగా నవ్వి, “హా…. అలాగే అనుకో…!” అంటూ తలూపాడు అజయ్.
అప్పుడే, “మేమిక వెళ్ళిపోమా బాబూ…?” అంటూ అజయ్ ని మరలా అడిగింది ఆ పెద్దావిడ.
వాణీ వెంటనే అవిడ వంక చూస్తూ, “అరే… అలా ఎలా వెళ్ళిపోతారు.? రాక రాక వచ్చారు. కూర్చోండి, కాఫీ చేసిస్తాను. తాగుతూ అందరం చక్కగా కబుర్లు చెప్పుకుందాం…” అనేసి సౌమ్య చేతిని పట్టుకుని, “మీరు నాతో రండి!” అంటూ గుంజింది.
సౌమ్యకి వాణీని చూస్తే చాలా ముచ్చటేసింది. (సహజమేగా! ;)) తన చిలిపి పలుకులు వింటుంటే సౌమ్యకి మనసులో ఎంతో హాయిగా అనిపిస్తోంది. దాంతో, తన తల్లిని కూర్చోమని చెప్పి వాణీతో కలిసి తనూ వంటగది వైపు నడిచింది.
అప్పుడే శిరీష్ శ్రీమతి ఆశాలత కూడా ఇల్లు చేరింది. అజయ్ ఆమె దగ్గరకెళ్ళి, “గురుపత్నికి ప్రణామాలు,” అంటూ బాగా వొంగి ఆమెకు నమస్కరించాడు.
లత చప్పున ఒకడుగు వెనక్కి వేసి, “అజయ్ గారూ… మీకెన్నిసార్లు చెప్పాను. ఇలా చెయ్యవద్దనీ… నేను మీకన్నా చాలా చిన్నదాన్ని!” అంది నవ్వుతూ.
“అయితే ఏంటి? నువ్వు మా గురువుగారికి అర్ధాంగివి. అంటే… అతనిలో సగభాగం అన్నమాట. మరి అతనికి నేను ఎంత గౌరవం ఇస్తానో నీకూ అంతే ఇవ్వాలి కదా…!” అన్నాడు నవ్వుతూ. నవ్వులాటగా అన్నా, శిరీష్ జీవితంలో మళ్ళా సంతోషాన్ని నింపిన ఆశాలత అంటే అజయ్ కి నిజంగానే ఎంతో అభిమానం.
“చాలు చాలు… మీతో మాట్లాడ్డం చాలా కష్టం. అవునూ… వాణీ వచ్చిందా—?” అంటూ అక్కడ సౌమ్య వాళ్ళ అమ్మను చూసి ఆగిపోయింది.
“ఆవిడ— మా… దూరపు బంధువు… అన్నమాట!” అంటూ వెంటనే లత దగ్గరకొచ్చి ఆవిడని పరిచయం చేశాడు అజయ్.
లత ఆ పెద్దావిడకి నమస్కరించింది.
ఈలోగా వాణీ కాఫీని తయారు చేసి కప్పులలో పోసి ట్రేలో పట్టుకుని సౌమ్యతో పాటూ వంటగదిలోంచి బయటకు వచ్చింది.
లతకి సౌమ్యని పరిచయం చేసి అందరికీ కాఫీలు ఇస్తూ అజయ్ దగ్గరకి వచ్చి, “అన్నయ్యా… సౌమ్యగారు అచ్చం లతక్క లాగే చాలా అందంగా వున్నారు కదా…!” కాఫీ అందిస్తూ అన్నది.
అజయ్ చప్పున తలెత్తి సౌమ్య వైపు చూసాడు. అప్పుడే ఆమె ఎందుకో మళ్ళా వంటగదిలోకి వెళ్ళింది.
అజయ్ తిరిగి తన కాఫీ పై దృష్టి మరల్చగానే వాణీ గబుక్కున అజయ్ చెవిలో, “ఏంటీ… నేను చెప్పింది నిజమే కదా!” అంటూ గొణిగింది.
అజయ్ వాణీ ముఖంలోకి చూసి ‘ఏంటి?’ అన్నట్టు కళ్ళెగరేశాడు. వాణీ ముసిముసిగా నవ్వుతూ వంటగదివైపు చూపించి కన్ను కొట్టింది.
ఇక అందరూ కాఫీలు ముగించాక ఆ పెద్దావిడ మళ్ళీ అజయ్ ని ‘తాము వెళ్ళవచ్చా’ అని అడగడంతో, “పదండి. నేను మిమ్మల్ని దిగబెడతాను,” అంటూ అతను కూడా కుర్చీలోంచి లేచాడు.

లత, వాణీలకు వీడ్కోలు పలికి ముగ్గురూ అక్కడినుంచి బయలుదేరారు. జీప్ ని నడుపుతూ మాటిమాటికీ సైడ్ మిర్రర్ లోంచి సౌమ్యను చూడసాగాడు అజయ్. ఆమె తన తలను దించుకుని కూర్చుని వుంది. మధ్యలో ఓసారి ఆమె ముఖం తనవైపు తిరగ్గానే ఎందుకో అజయ్ కి మళ్ళా గుండె వేగం హెచ్చింది. అయితే, ఆమె క్షణకాలం అజయ్ ని చూసి మళ్ళా తన తల దించుకున్నది.
అజయ్ వాళ్ళని తిన్నగా ఇంటికి తీసుకువెళ్ళకుండా కాస్త అటు తిప్పి ఇటు తిప్పి తీసుకెళ్ళడంతో అరగంట తర్వాత వాళ్ళు ఇల్లు చేరారు.
జీప్ ఆగగానే అమ్మా కూతుర్లిద్దరూ చకచకా దిగిపోయి వెనుదిరిగి చూడకుండా వడివడిగా తమ ఇంటి వైపు నడిచారు.
“ఓ…అమ్మగారూ…! భద్రంగా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను. కనీసం ఇంట్లోకి రమ్మని కూడా అనట్లేదు…” అంటూ వెనకనుంచి కేకేశాడు అజయ్. ఎందుకో…. వాళ్ళతో మరికాస్త సమయం గడపాలని అనిపిస్తోంది అతనికి.
ఆ పెద్దావిడ ఆగి అజయ్ వైపు తిరుగుతూ, “అ-హ..అబ్బే… అదేం లేదు బాబు. మాలాంటివాళ్ళ యిళ్ళలోకి మీరేం వస్తారులే అనీ…!” తన కూతురికి తలుపు తీయమని ఇంటి తాళం చెవులు ఇస్తూ, “రండి బాబూ…!” అని అజయ్ ని ఆహ్వానించింది.
సౌమ్య ఓసారి వీధి వైపు చూసింది. చుట్టుప్రక్కల ఇల్లల్లోంచి జనాల చూపులు మాటిమాటికీ తమవైపు తిరుగుతున్నాయి. ఇవాళ పొద్దున్నుంచీ పోలీసుల రాకపోకలతో తమ పేర్లు ఇరుగుపొరుగు వాళ్ళ నోళ్ళలో బాగా నానిపోయి వుంటాయని ఆమెకు తెలుసు. ఇప్పుడు ఈ పోలీసు తమ ఇంట్లోకి కూడా రావడం తనకి అస్సలు నచ్చటంలేదు.
అజయ్ తన జీప్ ని రోడ్డుకి ఓ ప్రక్కన పార్క్ చేశాడు. అక్కడే టీ షాప్ లో వున్న కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చి సెల్యూట్ చేశాడు. అజయ్ జీప్ కీస్ వాడికిచ్చి బయటే వుండమని చెప్పి అతను ఇంట్లోకి ప్రవేశించాడు. ముందు గదిలోకి అడుగుపెడుతూనే చుట్టూ పరికించి చూశాడు. ఈ యిల్లు వారి ప్రశాంత జీవనాన్ని ప్రతిబింబిస్తోంది. ఎక్కడి సామాన్లు అక్కడ చక్కగా సర్ది వున్నాయి. గదిలో ఓ మూలన టేబిల్ వుంది. ప్రక్కనే నాలుగు కుర్చీలు గోడకు ఆన్చి వున్నాయి. టేబిల్ మీద కొన్ని పుస్తకాలు ఒకదానిమీద ఒకటి పేర్చి వున్నాయి. బహుశా అవి సౌమ్య కాలేజీ పుస్తకాలు కావచ్చు! మరో మూల దేవుని పటాలు వరుసగా గోడకి తగిలించి వున్నాయి.
ఆ ప్రక్కనే మరొక గది కనిపిస్తోంది. చూడ్డానికి వంటగదిలా వుంది. సౌమ్య వాళ్ళ అమ్మ ఒక కుర్చీని తీసుకొచ్చి అజయ్ ముందు పెట్టి, “కూర్చోండి బాబు… టీ చేసి తీసుకొస్తాను!” అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది. సౌమ్య ఆవిడని మధ్యలో ఆపి తను వంటగదిలోకి వెళ్ళింది.
ఆవిడ మళ్ళీ అజయ్ దగ్గరకు వచ్చి నిల్చుంది. అజయ్ కుర్చీలో కూర్చుంటూ ఆమెతో, “మీరూ కూర్చోండమ్మా…!” అన్నాడు.
“పర్వాలేదు బాబూ…!” అందామె.
అజయ్ అందుకు ఒప్పుకోక వెంటనే కుర్చీలోంచి లేచి ఆవిడకి ఇచ్చి తనకోసం మరో కుర్చీని తెచ్చుకోవటానికి వెళ్ళాడు.
కుర్చీని తెస్తూ అక్కడ గోడకి తగిలించి వున్న ఒక ఫొటోని చూశాడు. సుమారుగా ఒక పాతికేళ్ళ వయసున్న కుర్రాడి ఫొటో అది. దానికి దండ వేసివుంది.
“ఆయన నా భర్త, బాబు. చనిపోయి పదహారేళ్ళవుతోంది!” అజయ్ ఆ ఫొటో వంక చూడ్డం గమనించి చెప్పిందావిడ.
అజయ్ చప్పున ఆమెను చూసాడు.
పదహారేళ్ళు!!!
పదహారేళ్ళుగా మగతోడు అండ లేకపోయినా ఎంతో గుండె ధైర్యంతో సమాజపు సవాళ్ళను ఎదుర్కొంటూ సమర్థవంతంగా ఇంటిని నడిపించిన ఆ పెద్దావిడకి మనసులోనే సెల్యూట్ చేశాడు. మెల్లిగా తలాడిస్తూ కుర్చీని తెచ్చుకుని ఆవిడ దగ్గర వేసుకుని కూర్చున్నాడు.
అతని చూపు వంటగది వైపు పోయింది. సౌమ్య అటు తిరిగి టీ పెడుతోంది. జీవితంలో మొదటిసారి ఒక ఆడది వెనక్కి తిరిగి వున్నప్పుడు ఆమె వెనక అందాల్ని కాకుండా ఆమె ముఖంలోని భావాల్ని చూడాలనిపించింది అజయ్ కి.
అప్పుడే అతనికి మెల్లగా వాణీ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ‘అన్నయ్యా… సౌమ్యగారు అచ్చం లతక్క లాగే చాలా అందంగా వున్నారు కదా…!’

“ఔను! నిజమే…!” అన్నాడు ఇంకా సౌమ్య వంక చూస్తూ.

“ఏంటి బాబూ?” అంది సౌమ్య వాళ్ళ అమ్మ, అతనేమన్నాడో అర్ధంకాక.
అజయ్ ఏమీ లేదన్నట్టుగా తలూపాడు. సౌమ్య ఒక పళ్ళెంలో టీ పట్టుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది.
“అయ్యో నా మతి మండా! ఉండు బాబు. ఇప్పుడే వస్తాను,” అంటూ ఆ పెద్దావిడ చప్పున తన కుర్చీలోంచి లేచి వీధి గుమ్మం గుండా బయటకు వెళ్ళిపోయింది.

అజయ్ తో ఒంటరిగా గదిలో వుండటం సౌమ్యకి ఏదోలా వుంది. తన మస్తిష్కంలో అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కదలాడుతున్నాయి. అజయ్ లాఠీతో తన కాళ్ళను తడమటం, కళ్ళముందు తిప్పడం, తనతో కౄరంగా ప్రవర్తించడం— అదంతా తానని కలల్లో కూడా వెంటాడేలా వుంది. గుండెల్లోంచి తన్నుకొస్తున్న కోపాన్ని అణుచుకునే ప్రయత్నంలో చేతిలో వున్న పళ్ళాన్ని గట్టిగా పట్టుకుని నేలను చూస్తూ నిల్చుంది.
అజయ్ ఓసారి తలెత్తి సౌమ్య వంక చూసి, “సౌమ్యగారూ…—!” అన్నాడు. ఆ మాట జీరగా రావడంతో ఓసారి చిన్నగా దగ్గి, “నన్ను క్షమించండి,” అన్నాడు. ఆమె మాట్లాడితే వినాలని అజయ్ ఎదురుచూస్తున్నాడు. అయితే, ఆమె ఇంకా అలాగే మౌనంగా నిలబడి వుంది.
ఇంతలో సౌమ్య వాళ్ళ అమ్మ వీధి తలుపులోంచి లోపలికి వచ్చింది. ఆవిడ చేతిలో ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ మిక్చర్ ప్యాకెట్ వున్నాయి. చకచకా వంటగదిలోకి పోయి వాటిని ఓ ప్లేటులో సర్ది తీసుకొచ్చి అజయ్ ముందు పెడుతూ, “అయ్యో! టీ చల్లారిపోయినట్టుందే,” అంది. అజయ్ పర్లేదన్నట్టుగా చెయ్యూపి సౌమ్య వైపు తిరిగి, “సౌమ్యగారూ… దయచేసి నా తప్పుని క్షమించండి… మీరలా మౌనంగా వుంటే ఏదోలా వుంది నాకు. చెప్పాను కదా… నేనలా చెయ్యక తప్పలేదు. ఒక పసిపాప ప్రాణాలు కాపాడాలనీ, నా డ్యూటీలో భాగమే తప్ప మరేమీ కాదు. ప్లీజ్… మా పరిస్థితిని అర్ధం చేసుకోండి,” అంటూ మరోమారు ఆమెకు క్షమాపణ చెప్పాడు.
సౌమ్య చప్పున తలెత్తింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రగా వున్నాయి. అంతవరకూ తనలో అణుచుకున్న కోపం కాస్తా లావాలా బయటకు చిమ్మింది. చేతిలోవున్న పళ్ళాన్ని బలంగా నేలకేసి విసిరి కొట్టి, “ఏం అర్ధం చేసుకోమంటారు సార్? హా… మాకూ ఓ జీవితం వుంటుందనీ, పరువుగా బ్రతికే హక్కు వుంటుందనీ… మీరు అర్ధం చేసుకున్నారా…? వీధిలో నలుగురూ చూస్తుండగా నన్ను కొట్టినప్పుడు, లాఠీని ఎక్కడబడితే అక్కడ తగిలించినప్పుడు నేను మీకు మనిషిలా కనిపించలేదా..? అదే… నా స్థానంలో ధనవంతుల బిడ్డలుంటే, వాళ్ళకీ మీరు ఇలాగే చేసేవారా…? మాలాంటి పేదవాళ్ళంటే మీకు చులకనభావం. ఏం చేసినా నోరు మెదపమని. అంతేగా! మేము పేదవాళ్ళం కావచ్చుగాని, పరువు తక్కువ వాళ్ళం కాము సార్!” అంటూ గద్గద హృదయంతో తీవ్రంగా ఆక్రోశించింది.
అజయ్ జరిగినదాని గురించి పశ్చాత్తాపపడుతున్నాడని సౌమ్యకు తెలుసు. అతను రెండుసార్లు క్షమాపణ చెప్పినప్పుడే ఆమె అది గ్రహించింది. అదే, అతను అంతకుముందు తనతో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అయ్యుంటే తను ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నా అలా మౌనంగా ఉండేవాడు కాదు. సౌమ్య వాళ్ళ అమ్మ కుర్చీలోంచి లేచి తన కూతురి దగ్గరకి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకుంది. బైటకి ప్రకటించకపోయినా ఆవిడ కూడా మనసులో ఇలాగే అనుకుంటోంది. కళ్ళలో నీరు పొంగుతుండగా ప్రేమగా సౌమ్య తలని నిమిరింది.
అజయ్ నిశ్చేష్టుడై సౌమ్యవంక చూడసాగాడు. ఆమె అన్న ఒక్కొక్క మాటా అతని గుండెల్లోకి సూటిగా చొచ్చుకుపోయింది.
సౌమ్య ఇంకా అజయ్ ని అలా చూస్తూనే, “మీకు మీ డ్యూటీ ముఖ్యం. మా బతుకులు ఏమైపోతే మీకేంటి, సార్! మేం చచ్చినా మీకేం నష్టం లేదు. దయచేసి మా యింటి నుంచి వెళ్ళిపోండి… గెటౌట్ ఆఫ్ మై హౌస్!” అంది కర్కశంగా.
అజయ్ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. మాట్లాడటానికీ అతనికి ఏమీ పదాలు దొరకలేదు. చేతులు జోడిస్తూ వాళ్ళిద్దరికీ దణ్ణం పెట్టి బయటకు నడిచాడు.
సౌమ్య లోపలే వుండిపోగా వాళ్ళ అమ్మ అతని వెనకే బయటకు వచ్చింది. అజయ్ ఆవిడని చూసి, “వెళ్ళొస్తానండీ…!” అనేసి మళ్ళా ఓసారి నమస్కరించి జీపెక్కాడు.

సౌమ్య వాళ్ళ ఇంటినుంచి బయలుదేరిన అజయ్ మళ్ళా శిరీష్ ఇంటికి చేరుకున్నాడు. కానిస్టేబుల్ ని కాకినాడకి వెళ్ళిపొమ్మని చెప్పి వాడి దగ్గరనుంచి జీప్ కీస్ తీస్కొని ఇంట్లోకి అడుగుపెట్టాడు.
శిరీష్ అప్పటికే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఫ్రెషప్ అయ్యి హాల్లో కూర్చొని టీవీలో చానల్స్ తిరగేస్తున్నాడు.
అజయ్ రావడాన్ని గమనించి, “హా… టఫ్! రా రా…!” అంటూ లేచి నిలబడ్డాడు.
అజయ్ శిరీష్ ని చూసి ఓసారి తలూపి అతన్ని సమీపించాడు.
శిరీష్ కనుబొమలు ముడిపడ్డాయి. ఎప్పుడూ జోష్ గా పలకరించే అజయ్ ఇలా సైలెంట్ గా వుండటం అతన్ని విశ్మయపరిచింది. ఇద్దరూ కూర్చున్నాక భుజమ్మీద చెయ్యేసి, “ఏమైంది? అలా వున్నావేఁ?” అనడిగాడు.
“ఏమైంది…? బానేఁ వున్నానే,” అన్నాడు అజయ్ చిన్నగా నవ్వి మామూలు టోన్ లో.
శిరీష్ తల అడ్డంగా వూపుతూ, “అజయ్… నీ గురించి నీకన్నా బాగా తెలిసినవాడిని నేను. నీ మొహం చూస్తేనే అర్ధమవుతోంది, ఏదో అయిందని…!” అన్నాడు కన్సెర్న్ గా.
అజయ్ తల దించుకుని కూర్చున్నాడు. మెదడులో ఏవేవో అస్పష్టమైన ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి కదిలిపోతున్నాయి. ఒక్కటీ అర్ధం కావటం లేదు. అవును. ఏమైంది తనకు?
“అజయ్!” అంటూ శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి కదిపాడు. అజయ్ మెల్లగా తలెత్తి శిరీష్ మొహంలోకి చూశాడు.

అప్పుడే లత హాల్లోకి రావడం గమనించి ఆమెతో,
“మేడంగారూ… టీ చేసి పంపించండి మా యిద్దరికీ… మేం మేడ మీదుంటాం!” అని శిరీష్ లేచి నిల్చున్నాడు. లతని ‘మేడంగారూ…’ అని, ‘బంగారం…’ అని ముద్దుగా పిలుస్తూంటాడు శిరీష్.
అజయ్ కూడా సోఫాలోంచి లేచాడు. లత అజయ్ ని చూసి పలకరింపుగా నవ్వి వంటగది వైపు నడిచింది.
తర్వాత వాళ్ళిద్దరూ మేడెక్కారు. ఇంటిముందే కాక డాబామీద కూడా శిరీష్ రకరకాల పూల మొక్కలను కడియం నుంచి తెచ్చి పెంచుతున్నాడు. వాటి పరిమళాలు వాళ్ళని చల్లగా తాకుతున్నాయి. డాబామీద రెయిలింగ్ కి అల్లుకుని వున్న తీగమల్లెలు గాలికి అటు ఇటు ఊగుతూ ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నాయి. నల్లని నింగికి తిలకం దిద్దినట్టుగా నెలవంక ప్రకాశిస్తున్నది.
పిట్టగోడ మీద కూర్చొని కాలుమీద కాలేసుకుంటూ, “హ్మ్… మీ చుట్టాలని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళను తీసుకొచ్చావని ఇందాక వాణీ చెప్పింది. ఎవరు వాళ్ళు?” అడిగాడు శిరీష్.
అజయ్ మెల్లగా తన జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా గుండెల నిండుగా ఒక దమ్ము పీల్చి వదిలాడు. తలపుల నీడ మెల్లగా కరిగిపోయినట్టుగా అనిపించిందతనికి.
శిరీష్ ప్రక్కనే తనూ కూర్చొని, “గురూ… వాళ్ళు నాకేమీ కారు. వాళ్ళని ఓ కేసు విషయమై విచారించాల్సి వచ్చింది. అందుకు ఈ ఇల్లు బాగా అనువుగా వుంటుందని అప్పటికి నాకనినిపించి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చాను…” అంటూ జరిగింది మొత్తం చెప్పడం మొదలెట్టాడు.
శిరీష్ అంతా శ్రద్ధగా వింటున్నాడు. అతనికి కొంత ఆశ్చర్యమేసింది. ఒకసారి బరిలోకి దిగితే ఎదుటివాడు ఎవ్వడయినా, ఎలాంటివాడయినా వెరవక మొండిగా దూసుకుపోయే మనస్తత్వం గలవాడు అజయ్. అందుకే అతన్ని ‘టఫ్’ అని పిలుస్తారంతా. అలాంటి వాడిని ఒక అమ్మాయి చిన్న చూపుతో చిత్తు చేయడం వినడానికి చాలా విడ్డూరంగా వుంది.
రెండు సిగరెట్లు… చెరో టీ అయిపోయాయి. అరగంట పైన సమయమూ గడిచిపోయింది. అజయ్ ఇంకా చెప్తూనే వున్నాడు…. నిజానికి, చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు.
“…..అవును… నేను… నా డ్యూటీ చేసాను… నిజంగా… నా తప్పేమీ లేదు. లేదు కదా…! కానీ, ఇదే మాటని అప్పుడు తను… సౌమ్య… అన్నప్పుడు మాత్రం— ఎందుకు గురూ… ఇక్కడంతా(అంటూ తన ఛాతీకి ఎడమవైపు చూపిస్తూ) ఎవరో పట్టుకుని గట్టిగా నొక్కేసినట్టయింది? సౌమ్య… నన్ను చూసిన ప్రతీసారీ… గుండెకాయ్… ఏదో రేసులో పరిగెత్తినట్టు… వేగంగా కొట్టుకునేది… ఏమీ అర్ధం కావటం లేదు. సౌమ్య— ”
శిరీష్ సన్నగా నవ్వుతూ, “ఒక అమ్మాయి పేరుని నువ్వు ఇన్నిసార్లు పలకటం… నేనెప్పుడూ చూడలేదు (వినలేదు అనాలేమో!) నిజంగా చాలా ఆశ్చర్యంగా వుంది అజయ్!! అయినా, ఎందుకో… సంతోషంగా కూడా వుంది!” అన్నాడు.
“అఁ—సంతోషంగా వుందా? ఎ-ఎందుకు?” విస్తుపోయాడు అజయ్.
శిరీష్ భుజాలరగరేస్తూ, “హ్మ్… ఎందుకూ అంటే… ఏమో! ‘ఇదీ’ అని ఇదిమిద్దంగా చెప్పలేనుగానీ, ఒకటి మాత్రం చెప్పగలను— మొదట ఇది కేవలం నీలో కలిగిన గిల్టీ ఫీలింగ్ వల్లనే అని అనుకున్నాను. అయితే, ఇప్పుడు మాత్రం ‘అంతకుమించి’ మరేదో వున్నట్టుగా తోస్తోంది…”
“ఆ ‘అంతకుమించి’ అంటే ఏంటో కొంచెం క్లారిటీగా చెప్పు గురూ… బుర్ర పిచ్చెక్కిపోతోందిక్కడ?” అన్నాడు అజయ్ అసహనంగా.
శిరీష్ అజయ్ ని చూసి, “ఎందుకో… నీ జీవితాన్ని పరిపూర్ణం చేసే శక్తి ఆ అమ్మాయికి వుందని నాకనిపిస్తోంది అజయ్…!” అన్నాడు.
అజయ్ నొసలు చిట్లిస్తూ, “గురూ… ఏం మాట్లాడుతున్నావ్…? ఆమె నా జీవితాన్ని—పరిపూర్ణం—చెయ్యడం—?” అంటూండగా ‘ఠంగ్’మని తలని ఎవరో బలంగా మోదినట్టుగా శిరీష్ మాటలలోని ఆంతర్యం అతనికి బోధపడింది. ఠక్కున లేచి నిలబడి, “అంటే— నేను తనని ‘లవ్’ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఐ థింక్ యువార్ మిస్టేకెన్ గురూ… అయాం టఫ్!! నాకీ ప్రేమా గీమా అనేవి….అస్సలు పడవ్. తెలుసుగా…!” అన్నాడు.
శిరీష్ కూడా లేచి, “మ్… తెలుసు తెలుసు… నేనూ చూస్తున్నానుగా! ఆ పేరుకి కూడా చరమగీతం పాడే సమయం ఆసన్నమైనట్టుగా అనిపిస్తోంది…” అని నవ్వుతూ అన్నాడు.
అజయ్ విసుగ్గా మొహం పెట్టి, “గురూ—” అంటూ ఏదో అనబోయాడు.
శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి తన మాటలను కొనసాగించాడు. “నువ్వు కఠినమైన వాడివి. అందులో సందేహం ఏమీ లేదు. యు ఆర్ సో స్ట్రాంగ్ అండ్ స్టబర్న్! అందుకే, నిన్ను టచ్ చేయటానికి కూడా ఎవరూ సాహసించరు. అయితే ఆ కఠినమైన పొర వెనక అతి సున్నితమైన, స్వచ్ఛమైన హృదయం ఒకటి దాగి వుందని… ఎవరికీ… ఎవరి వరకో ఎందుకు? పాపం… నీకే తెలీదు,” అని అజయ్ కళ్ళలోకి చూస్తూ, “ఈరోజు ఆ అమ్మాయి… సౌమ్య — ఆ విషయాన్ని నీకు తెలియజేసింది. నీ లోపలున్న ఆ మనిషిని వెలికితీసి నీకు తెలీని నిన్ను నీకు పరిచయం చేసింది. అందుకే…(అంటూ అజయ్ ఛాతీని తడుతూ) నీకు ఆ ప్రదేశం అంతా చాలా అల్లకల్లోలంగా మారింది—”
అజయ్ వింతగా శిరీష్ వైపు చూసి తలని అడ్డంగా వూపుతూ—
“చాలు గురూ… ఏదో అడిగావ్ కదాని జరిగిందంతా చెప్పాను. అంతదానికి ఇంత ఫిలాసఫీయా? నాలోంచి మరో మనిషిని వెలికితీయటం ఏమిటి గురూ… క్వారీలోంచి బొగ్గు తీసినట్టూ…! నువ్వు కనీసం ఆ అమ్మాయిని చూడనయినా లేదు. ఆమె గురించి ఏమీ తెలీదు. మళ్ళా నా జీవితాన్ని పరిపూర్ణం చేస్తుందని అనేస్తున్నావ్…!” అన్నాడు.
శిరీష్ నిర్మలంగా నవ్వి, “చూసానుగా అజయ్… తన స్వభావాన్ని నీ మాటల్లో, తన పేరు పలుకుతున్నప్పుడు నీ కళ్ళల్లో కదలాడిన భావాలలో ఆమె నాకు ప్రస్ఫుటంగా కనపడింది!” అన్నాడు.
“ఎనఫ్… టాపిక్ మరీ ఓవర్ గా పోతోంది. నువ్వు ఇప్పటివరకూ చెప్పిన మొత్తం మేటర్ లో నాది గిల్టీ ఫీలింగ్ అని అన్నావే అది ఒక్కటే నిజం. ‘అంతకుమించి’ అంటూ నువ్వు చెప్పినవన్నీ వేస్టే… ఇక ఈ విషయం గురించి డిస్కషన్ ని ఆపేద్దాం గురూ…” అంటూ జేబులోంచి మరో సిగరెట్ తీసి వెలిగించబోయాడు. శిరీష్ ఇంకా ఏదో చెప్పేబోయేంతలో అజయ్ కి కాల్ వచ్చింది.
పాణీ ఫోన్ చేస్తున్నాడు.
అజయ్ కాల్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని, “హా… చెప్పు సౌమ్య! ఏఁ—” అంటూ వెంటనే నాలిక్కరుచుకున్నాడు.
“స్—సార్?” అవాక్కయ్యాడు పాణీ.
అజయ్ షాక్ కొట్టినవాడిలా అలా నిలబడిపోయాడు. మనసులో చూడకూడదు… చూడకూడదు అనుకుంటూ క్రీగంట శిరీష్ ని చూశాడు.
కోల్గేట్ యాడ్ లో సచిన్ లా పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతున్నాడు శిరీష్. అతని మొహం లక్ష కేండిల్స్ వెలిగించినట్టుగా వెలిగిపోతోంది. అజయ్ తన వంక చూడ్డంతో కళ్ళెగరేసి సరదాగా నవ్వాడు.
ఇంతలో— “సార్…?” అంటూ పాణీ పిలుపు విన్పించడంతో అజయ్ కాస్త తడబడుతూ తన ముఖాన్ని ప్రక్కకు తిప్పుకొని, “హా… పా-పాణీ.. పాణి… చెప్పు! ఏంటి విషయం?” అని అడిగాడు. పాపని కిడ్నాప్ చేసినవాళ్ళు మళ్ళా ఫోన్ చేసి కొన్ని డిమాండ్స్ వినిపించారని పాణీ అజయ్ కి చెప్పాడు. అజయ్ ఓ ప్రక్క పాణీ చెబుతున్నది వింటున్నా మరో ప్రక్క అతని మనసులో చిన్న డిబేట్ నడుస్తోంది.
‘ఆమె పేరు తన నోటి వెంట ఎలా….ఎందుకు… వచ్చింది.? కొంపదీసి గురూ చెప్పినట్లు తను నిజంగా ఆమెను ప్రే-మ—? ఛ…ఛ… అదేమయి వుండదు. ఇంతసేపూ తాము ఈ టాపిక్కే మాట్లాడుకున్నందున అలా వచ్చేసుంటాది. అంతే! మరింకేం కాదు… కావటానికి వీల్లేదంతే!!’ అని తనని తాను సమాధానపర్చుకున్నాడు. మారధాన్ లో పాల్గొన్నట్టుగా తన గుండె వేగంగా కొట్టుకోవడం అతను గమనించకపోలేదు. బలంగా ఒకట్రెండుసార్లు ఊపిరి తీసుకుని వదిలాడు.
ఆనక, పాణీ చెప్పింది విని తదుపరి ఏమేం చెయ్యాలన్న సూచనలని అతనికి వివరించాడు అజయ్. అలాగే తాను ప్రొద్దున్న కోర్టులో సేకరించిన వివరాలను ఒకసారి పునఃపరిశీలించమని చెప్పాడు.
అజయ్ ఫోన్ లో మాట్లాడుతున్నంత సేపూ శిరీష్ ఎక్స్-రే స్కాన్ చేసినట్టుగా పరీక్షగా అజయ్ నే చూడసాగాడు. ఎందుకో… ఆ చూపు అజయ్ ని బాగా ఇబ్బంది పెట్టేయటంతో అతడు మరో వైపుకి తిరిగాడు. ఓ పది నిముషాలు గడిచాక కాల్ ని కట్ చేసి ఫోన్ ని తిరిగి జేబులో పెట్టుకుంటూండగా—
“హ్మ్… సౌమ్యా—?? పేరు సౌమ్యంగా వున్నా ఆమె ప్రభావం మాత్రం నీపై చాలా తీవ్రంగా వున్నట్టు కనపడుతోంది అజయ్!” అన్నాడు శిరీష్ కొంటెగా.
అజయ్ ఠక్కున శిరీష్ వైపు తిరిగాడు. శిరీష్ చిద్విలాసంగా పిట్టగోడ మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు.
అజయ్ కాస్త తడబడుతూ, “అ-అదేం లేదు గురూ… ఏదో పొర-బాటుగా అలా వచ్చేసిందంతే…!” అన్నాడు మెల్లిగా.
అప్పుడే, గట్టి గట్టిగా అడుగుల చప్పుడు వినిపించడంతో తల త్రిప్పి మెట్ల వంక చూసారిద్దరూ. వాణీ వచ్చింది.
“అక్క మిమ్మల్ని భోజనానికి రమ్మందిహో!” అని చాటింపు వేసి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా క్రిందకి వెళ్ళిపోయింది తను.
శిరీష్ లేచి నిల్చొని, “హా… పదరా వెళ్దాం!” అని అక్కడున్న టీ గ్లాసులను పట్టుకుని మెట్లవైపు నడిచాడు. అజయ్ మౌనంగా అతన్ని అనుసరించాడు.

★★★


నాస్మిన్ ఇంటిలోపలికి అడుగుపెడ్తూ హాల్లో తన అన్న… కాదు కాదు… ‘ప్రియుడు’ సామిర్ ని చూసి వెర్రి ఆనందంతో దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. అతన్ని చూసిన సంతోషంలో ఆమెకు కళ్ళు చెమ్మగిల్లాయి.
సామిర్ ని ఇంకా అలా పట్టుకునే కొంటెగా అతని మొహంలోకి తొంగిచూసింది. ఆర్నెళ్ళుగా ఆమెలో దాగివున్న కోరిక ఆ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది సామిర్ కి. చప్పున తన మొహాన్ని ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆనాడు తన చెల్లితో అనుకోకుండా ఏదో తప్పు జరిగిపోయిందనీ, మరలా అలా చెయ్యకూడదు అని అతను భావిస్తున్నాడు. ఆమె కౌగిలిని విడిపించుకుని, “ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నావ్?” అని చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగాడు.
నాస్మిన్ అతని ప్రవర్తన చూసి విస్తుపోయి, “మ్… బ్-బానే ప్రిపేర్ ఔతున్నా…!” అంది తత్తరపడుతూ.
అప్పుడే తన గదిలోంచి బయటికి వచ్చిన వాళ్ళ అమ్మ నాస్మిన్ ని చూసి, “హ్మ్… నాస్మిన్, వచ్చావా…! ఇంత ఆలస్యమైపోయిందేఁ…?” అని అడిగింది.
“అఁ… ప్-ప్రిన్సిపాల్ గారు హ్-హాల్ టికెట్లు ఈవేళ వచ్-చ్చేస్తాయి అని చెప్పడంతో ఇంతసేపూ ఎదురు చూసాను అమ్మీ… కానీ, చివరికి రేపు పొద్దున్న ఇస్తాను అని ఆవిడ అనేసరికి ఇంక తిరిగొచ్చేశాను,” అని తడబడుతూ అంది నాస్మిన్.
“హ్మ్… ఠీకే… భయ్యా వచ్చాడు కదాని వూరికే ఊసులేసుకోకుండా నీకేమైనా డౌట్లుంటే తన దగ్గర చెప్పించుకో!” అంది.
నాస్మిన్ నవ్వుమొహంతో తలాడించింది, సామిర్ ని ఓరకంట చూస్తూ.


10ic

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

GIRLS HIGH SCHOOL – 27,గర్ల్స్ హైస్కూల్ , AMMAYI POOKU, telugu boothu kathalu,telugu hot stories,dengudu kathalu,dengudukadalu,kamasastry stories,telugu sex stories in jabardasth,jabbardasth.in

quater

Akkatho Modati Anubhavam, boothu kadhalu, Boothu Kathalu, Boothu Bommalu, boothu kadalu in telugu, Telugu puku kathalu, Telugu Puku Lanjalu, telugu boothu kathalu meekosam, telugu boothu kathalu online,Telugu Boothukathalu Akkatho Modati Anubhavam,telugu sex storiesdownload telugu dengudu kathalu, telugu vallaku boothu kathalu and boothu videolu chatting, telugu script kathalu, telugu puku kathalu, boothu kadalu bommalatho, telugu incest stories, aunty banthula, aunty kathalu, puku dengudu kathalu in telugu, bommalu, andhra aunties dengulata 3gp videos, pachhi boothu kathalu in telugu, telugu naziya matala gadhi, sarasamaina boothu kathalu, andhra boothu, pushpa puku, namitha boothu telugu, pachi puku, mallu kuliyal photo, pooku rasam, telugu boothu kathalu download,Telugu boothu kathalu, soumya reddy boothu kathalu, telugu kathalu, telugu kamakeli kathalu in telugu script, telugu aunty.telugu kamakeli kathalu, telugu srungara boothu kathalu pdf, Telugu Vallaku Boothu Kathalu in Telugu Script. Manali Denguthara Meku Pedda Maddala Unaya Aithe Mamanli Kullapodavandi raaa boothu videolu, boothu kathalu in telugu, telugu lanjalu, andhra boothu kathalu, telugu boothu kathalu with pictures,nude pulpy auntys,xossip

Also Read :

Girls High School 6

Barthala maarpidi 9

vadinante idera 7

Mahire Maridi 10

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

AMMAYI POOKU, GIRLS HIGH SCHOOL, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, గర్ల్స్ హైస్కూల్

 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: