BARTHALA MAARPIDIMEDIUM LENGTH STORIESTelugu Boothu Kathalu
Trending

BARTHALA MAARPIDI – 5 | భర్తల మార్పిడి | Husband Swap STORIES

BARTHALA MAARPIDI - 5 | భర్తల మార్పిడి | Husband Swap STORIES

BARTHALA MAARPIDI – 5 | భర్తల మార్పిడి | Husband Swap STORIES

కథ,కథనం: సంధ్య – కిరణ్

.నేనెందుకూ?…’ అన్నాను ఆశ్యరపోతూఐ పిల్కోసంఆ మెడికల్ షాప్ కి వెళ్ళాను… అక్కడ ఒక ఫిఫ్టీ ప్లస్ ఆవిడొక్కర్తే ఉంది…‘…ఎందుకూ? …ఎవరికీ?…నీ గర్ల్ ఫ్రెండ్ కోసమా!…ఎంతసేపైంది మీరు కలుసుకుని??…’ లాంటి ప్రశ్నల్తో నా ప్రాణాలు తోడేసి….ఆ అమ్మాయిని తీసుకునిరా!…కొన్ని జాగ్రత్తలు చెప్పాలి…’ అంటూ నాకివ్వకుండా నన్ను తరిమేసిందినిన్న నా పొరపాటు వల్ల మీకేం ఇబ్బంది కలుగుతుందో!…అందుకనిమీరు కూడా వస్తే!…’ అంటూ నీళ్ళు నమిలాడు వెంకట్… ‘…ఛీ…’ అన్నాను జేవురించిన మొహంతో.. ‘…సర్మీరుకూడా రండిమేమ్ మొహమాటపడుతున్నారు…’ అన్నాడు వెంకట్
‘….అప్పటికి గానీ మీరిద్దరూ రాత్రి వాయించుకున్నట్లు అందరికీ తెలియదు….అలసిపోయిన మొహాల్తోముందు మీరిద్దరుబాక్ గ్రౌండ్ లో ఏడుపు మొహంతో నేను….మన గ్రూప్ ఫొటో తీసి ఐ పిల్ కంపినీ వాళ్ళు ఎడ్వవర్టైజ్మెంట్ కి ఉపయోగించుకుంటారు…’ అని వెంకట్ అమాయకత్వానికి వికాస్ నవ్వినా తన కళ్ళల్లో ఎంబారస్మెంట్….(…చిన్నతనం??…) ని గమనించినేను సిగ్గుతో కుంచించుకుపోయాను…‘…మరెలా సర్…’ అంటూ వికాస్ ఎర్రబడిన మొహాన్ని దించుకున్నాడు… ‘…డోన్ట్ వర్రీ వెంకట్మరో షాప్ లో మేమిద్దరం కొంటాంలే…’ అన్నాడు అతడి భుజాన్ని తట్టుతూ… 

‘…అంత ప్రమాదమేమీ లేదుఇవాళ నెల స్నానమై ఆరో రోజు…’ అన్నాను కొద్దిగా కోపంతో… వికాస్ మొహం లో కొంత రిలీఫ్ కనిపించినా..ఇంకా టెన్స్ గా ఉన్నాడనిపించింది నాకు.‘…సారీ సంధ్యానువ్వు జాగ్రత్తగా ఉంటావన్న విషయం మర్చిపోయాను…’అన్నాడు చిరునవ్వుతోవెంకట్ కి ఇంకా అర్థం కాలేదులాఉందిమొహంలో ఇంకా టెన్షన్…‘…ఆడాళ్ళకి రుతుక్రమం ఐనతర్వాత మొదటిఆఖరి వారాల్లో… వాళ్ల పూ..కుల్లోమగాళ్లెంత కార్చినా పిల్లలు పుట్టరు…’ అని వికాస్ “…సేఫ్ పిరియడ్ ” ని పచ్చిగా వివరింఛాడు….

‘… థాంక్స్ మేమ్రాత్రి నాకు చాలా సేపు నిద్ర పట్తలేదంటే నమ్మండిఈ విషయం చెప్పుంటే నైట్ అవుట్ చేసిండేవాళ్ళంగా…’ అన్నాడు వెంకట్ నవ్వుమొహంతోనాకొళ్ళు మండింది…‘…వెంకట్మీ బాస్ ఎలాచేశాడు మీ ఆవిడని! “..లోపలిదాకా…” తీసుకెళ్ళి వదిలేశాడాలేక ఆఖరి క్షణంలో …”…దాన్ని…” బయటికి లాగేశాడా…’ అనడిగాను వెటకారంగావెంకట్ మొహం మాడింది…‘…పూర్తిగా లోపలికి గెంటే వదిలారు మేమ్అప్పుడే రెండు రోజులైందిసరళ తో అర్జెంట్ గా మాట్లాడాలి…’ అన్నాడు తన సెల్ ఫోన్ బయటికి తీస్తూ… ‘…అవసరంలేదు వెంకట్నేను స్టెరిలైజ్డ్ అని చెప్పాను. ..మర్చిపోయావా…’ అని అతడ్ని ఆపి…‘…ఎందుకు సంధ్యా కుర్రాడి మూడ్ పాడు చేస్తావ్వాడీ రోజంతా బోల్డు పనులు చేయాలి…’ అని నన్ను బయల్దేరదీశాడు వికాస్… ‘…ఉట్టిగా తమాషా చేశా వెంకట్… మీ బాస్ సేఫేఅని పైకి అన్నా.... నాకు తెలీకుండా వికాస్ సేఫెప్పుడయ్యాడూ?…తరవాత చూద్దాంలే అదిఅని మనస్సులో అనుకుని…. మళ్ళీ కలుద్దాంబై…’ అని వాడి చేయి నిమిరి బయల్దేరా….

రెండు గంటల్నించి వికాస్ హుషారుగా కబుర్లు చెప్తూమధ్య మధ్య లో టైమ్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు……నిన్న రాత్రి వ్యవహారం ఊసెత్తలేదెవ్వరం… ‘…టైమ్ ఎందుకు చూస్తున్నావ్…’అని అడిగాను…‘…మా మేనేజింగ్ కమిటీ మీటింగ్ జరుగుతూందినా ప్రాజెక్ట్ బ్రహ్మాడంగా జరిగిందినేననుకున్న ప్రమోషన్ వస్తుందనుకుంటామెసేజ్ కోసం చూస్తున్నా…’ అన్నాడుఏదో పెద్ద హోటల్ ముందు కనిపించింది… ‘ …పన్నెండైంది.. .ఇంకో గంట డ్రైవ్… భోజనానికాగుదాం…’ అంటూ కార్ ఆపాడుముగించి బయల్దేరేసరికి మరొక అరగంటకారెక్క బోతూంటే వికాస్ సెల్ ఫోన్ మోగిందివాళ్ల బాస్… ఉత్సాహంగా మొదలెట్టాడునెమ్మదిగా వికాస్ మొహంలో రంగులు మారాయి…‘…ఓకే సర్లెటజ్ హోప్ ఫర్ ది బెస్ట్షూర్ సర్తప్పక వస్తాం…’ అంటూ నిరుత్సాహంగా ముగించి కార్ వైపు కదిలాడు… ‘…నేడ్రైవ్ చేస్తాలే వికాస్…’ అంటూ కీస్ తీసుకున్నా

డోంట్ వర్రీ వికాస్…’ అన్నాఒక పది కిలోమీటర్లు వెళ్ళింతర్వాత…‘…ఇంచుమించు అయిపోయిందేఒకే మెంబర్… ‘…రేపు డిసైడ్ చేద్దాం…’ అంది… 
‘…ఏమిటో మీ మాధురీ మేమ్ అబ్జక్షన్…’ అన్నాను…‘…ఆవిడే అని ఎలా గుర్తు పట్టావ్…’ అన్న్నాడు…‘…మీ కమిటీ లో ఒకే ఆడ మెంబరని నాకు తెలుసులే…’ అన్నాను… ‘…మాధురీ మేడం నన్నేదో ఇంటర్వ్యూ చేస్తుందట ……ఆవిడ దగ్గిర బంధువువరసకి మరిదినాకు పోటీ దారు… మదన్ సర్ కి నా ప్లానింగ్ అంటే ఇష్టం… మరోవైపు ఫామిలీ లింక్స్ వాళ్ళిద్దర్నీ ఎలా ఇంప్రెస్ చేయాలో…’ అంటూ ఆలోచనలో ములిగిపోయాడు వికాస్

కాసేపట్లో ఇల్లు చేరాం…‘… దేనికివస్తామంటున్నావ్…’ అడిగానులోపలికెళ్ళి ఫ్రెష్ అయి మంచం మీద చేరిన తర్వాత… ‘…ఇవాళ వాళ్ళ మారేజ్ డేవాళ్ళింట్లోనే పార్టీమనిద్దర్నీ సాయంత్రం ఆరింటికి రమ్మంటున్నారుఏదో ప్రెజంట్ కొనాలి….ఆలోచించు…’ అంటూ కళ్ళు మూసుకున్నాడు… నేనూఅలసటతో కళ్ళు మూసుకున్నానుఇద్దరికీ నిద్ర పట్టినట్లుంది……నేను కళ్ళు తెరిచేసరికి వికాస్ మెలుకువగానే ఉన్నాడుగడియారం వైపుచూశానుఐదైంది…‘…ఏమిటాలోచిస్తున్నావ్ లేమనం వెళ్ళాలి…’ అన్నాను.. .సమాధానం చెప్పకుండా నానడుం మీద చెయ్యివేసి మీదికి లాక్కున్నాడు ‘…వద్దుప్రెజంట్ కొనాలన్నావుగా…’ అన్నా వినలేదు…..‘ఈ పని కి మాత్రం ఏదీ అడ్డు రాదు…’ అంటూనే వికాస్ కి దగ్గరగా జరిగానుతన మూడ్ బాగుచేద్దామని….వెంటనేమొరటుగా నాపెదాల్ని ఆక్రమించుకున్నాడు..

ఎందుకమ్మా నీకవంటే అంత కసి…!! ’అన్నాను ఎగూపిరితోవాచిన నా పెదాల్ని తుడుచుకుంటూ…….మాట్లాడకుండా ఎగసెగసి పడుతూన్న నా స్థనాల్ని తీక్షణంగా చూస్తున్నాడు వికాస్వాటిని రక్షించుకోడానికి నా ఫేవరిట్ ట్రిక్అదేమగాడ్ని బిగువుగా వాటేసుకుని పెదాల్నప్పగించేయడం. ..ప్రయోగించానుకానీ ప్రయోజనం లేక పోయిందినా పెదాల్ని జుర్రుకుంటూనేతన మోచేతులమీద పైకి లేచి… నాగుబ్బల్ని రెండు చేతుల్తో కుదుళ్ళ దగ్గిర ఒడిసి పట్టుకుని కసిగా పిసికేస్తూతన పాదాలపైన పైకి లేచితన అంగాన్నినా రెమ్మల మధ్య జొనిపినడుంని విల్లులావంచి.. .ఒక్కసారి కసుక్కుననాలోకి జొరబడ్డాడు…”…అమ్మ్మా!…” అని మూల్గుతూ ‘…బుస్సు…’ మనెగజిమ్మానే వకుళాఓర్చుకోలేకఎందుకోవికాస్ మళ్ళీ మళ్ళీ అదేపని చేయడం మొదలెట్టాడేనాకీ ఆడజన్మనిచ్చినందుకు భగవంతుడ్ని తిట్టుకుంటూ తొడల్ని పూర్తిగా విప్పుకున్నా వకూ!…. “…నువ్వు మరో మగాడికింద నలగడం చూసి రెచ్చిపోయుంటాడులే!…కానీ!! ” అంది వకుళ తన తొడల మధ్య అరచేతులొత్తుకుంటూ!
“…కావచ్చుపది నిముషాలు నాఒళ్ళు హూనం చేసింతర్వాత వికాస్ కొత్తగా ‘…ఓహ్ఓఓహ్హ్…’ అంటూ బిగ్గరగా ఒగరుస్తూ అప్పుడే పగిలిన అగ్నిపర్వతంలోంచి వచ్చే లావా లా మరిగే తన మదాన్ని నాలోకి వదలడం మొదలెట్టాడుఆ వేడి ని తట్టుకోలేక నేను నడుంని అటూ,ఇటూ తిప్పుతూ తన అంగాన్ని బయటికి తోసేద్దామని ప్రయత్నించానునన్ను కదలనీకుండా నొక్కిపట్టి నాలోకి పూర్తిగా వదిలేసిమీద సోలిపోయాడు
కొద్దిసేపటికి ఉన్నట్లుండి పైకి లేచి…‘…లే సంధ్యావెళ్ళి ప్రెజంట్ కొందాం…’ అన్నాడు

నా బుర్రలో తళుక్కున ఒక చిలిపి ఆలోచన మెరిసిందిపూరెమ్మల్లోచి బైటికి పొర్లిపోతూన్న మదాన్ని పక్కనేఉన్న చీరకొత్తుకుంటూ ’‘…ఉహూఁ… మనమెక్కడికీ వెళ్ళటంలేదుప్రెజెంట్ ఇంట్లోనే ఉంది…’ అన్నాను…‘…అదేమిటి!!…’ అన్నాడు వికాస్ఆశ్చర్యంగా… ‘…ఓ పని చేస్తే ఒక్కదెబ్బకి మూడు పిట్టలు…’ అన్నాను…” ఏమిటో ఆపనిఎవరో ఆపిట్టలు! “‘… అన్నాడు… ‘…ఊహించు…’ అన్నాను… ‘…నాకు తట్టటంలేదు సంధ్యా నువ్వే చెప్పు…’ అన్నాడు కాసేపు తర్వాత

‘…నా చేతే చెప్పించాలనాసరేమీ మదన్ సర్ ని మాధురీ మేమ్ ని మనింటికే రమ్మందాంఆవిడ నిన్నింటర్వూ చేస్తూన్నపుడు నేను మీ సర్ ని ఎంటర్టైన్ చేస్తాలే!!…’ అన్నావకూ… సిగ్గు ముంచుకురావడంతో కళ్ళు వాల్చుకుని….థాంక్స్ సంధ్యామేడంని ఓ పదినిముషాలపాటు మీ నించిదూరంగా ఉంచుతాలే….’అన్నాడు వికాస్… నాచుబుకాన్ని పట్టుకుని ప్రేమగా నా కళ్ళ్లోకి చూస్తూ… తన మొహం లో తెరిపి చూసేసరికి నాకొళ్ళు మండింది

…. ” …దీనికోసమేగానిన్న రాత్రి నాకా స్పెషల్ బర్త్ డే ప్రెజెంట్… ఏర్పాటు చేశావ్…” అన్నాను కోపంగామాట్లాడకుండా తలొంచుకున్న వికాస్ ని చూస్తే జాలేసింది…”…మంచి బోణీవ్రతం చెడ్డాఫలం దక్కింది…” అనుకుని…”…పర్లేదులే వికాస్నీ ప్రెజెంట్ బ్రహ్మాండంకానీనేను వెంకట్ తో… అంత ఆక్టివ్ గాఉన్నందుకు నీకు కోపం వచ్చింది కదూ…” అన్నాను తనని కౌగలించుకుంటూ…”…అవునునా కళ్ళ ముందేవాడు నిన్ను లేపిలేపి దున్నుతూంటేనువ్వు మూల్గుతూనేవాడి నడుం చుట్టూ తొడలు పెనవేసి ఎదురొత్తులిస్తూంటేఅక్కడే మిమ్మల్నిద్దర్నీ విడదీసి చంపేయాలని పించింది…” అన్నాడు వికాస్వేగంగా ఊపిరి పీలుస్తూ.

నువ్వేగా వాడికి దగ్గరుండి మరీనేర్పించావ్…ఇప్పుడు విచారిస్తే ఏం ప్రయోజనం? ఐనా…వాడి కళ్ళముందే నువ్వు వాడి భార్యని అనుభవించినపుడుపైగా ఆవిడ ..” ఆరూతొమ్మిది…” గా నీ మీదెదురెక్కి రెచ్చిపోయినప్పుడు తనేమనుకున్నాడో ఒక్కసారి ఆలోచించావా?…” అన్నాను ఓక్షణమాగి… “…నిజమేవెరైటీవెరైటీ… అనుకున్నానేగానీ….నువ్వు వాడికి అంతగా సహకరిస్తూంటేఇబ్బందిగానే అనిపించింది…” అన్నాడు వికాస్తల దించుకుని….

“…ఐతే లేప్రెజెంట్ కొనుక్కుని మీ బాస్ వాళ్ల పార్టీకెళ్దాం…” అన్నాను…”…ఉహూఁ … మదన్ సర్ ని,మేడంని మనింటికి రమ్మని పిలుద్దాంపని… మొదటిసారి నెప్పనిపించినా దానిమజా మరిగింతర్వాతమళ్ళీ,మళ్ళీ కావాలని వెంపర్లాడమా… ఇదీ అలాంటిదే…” అన్నాడు వికాస్ కన్ను గీటుతూ… “…ఛీకుక్కతోక బాబూమీ మగాళ్ళ బుధ్ధి…” అన్నాను చిరుకోపం తో… 

” …అక్కడికి మీ ఆడవాళ్ళది కానట్లు… వాళ్ళకి ఫోన్ చెయ్యనామరిఇవాళే అయితేనీకు ఓపికుండదేమో అని ఆలోచిస్తున్నాను…” అన్నాడు వికాస్ నా వీపు నిమురుతూ… “…పర్లేదులే….ఇదే రైట్ టైమ్… పిల్లలు కూడా ఇంట్లో లేరు… పైగానీ ప్రమోషన్ మీద డెసిషన్ రేపే తీసుకుంటారేమోఇవాళే కానిచ్చేస్తేనే మంచిది….ఆలస్యం అమృతం విషంఅంటారుగాఅయినామిడ్ ఫార్టీస్ లో ఉంటాడుగా మీ గురుడు!…నీ అంతవెంకట్ అంతజోరుండదులే…!!…అంచేత తేలిగ్గా తట్టుకోగల్నుపైగా ఓ పది నిముషాలే అన్నావ్ గా…” అన్నాను నవ్వుతూఆ మర్నాడు కానీ తెలీలేదు వకూ నా అంచనా ఎంత తప్పో!!

“…దట్ ఈజ్ ఎ గుడ్ గర్ల్ఎన్నింటికి రమ్మంటావ్ వాళ్ళని…” అంటూ ఫోన్ అందుకున్నాడు వికాస్… ” ఎనిమిదింటికి రమ్మను… ఫుడ్ కి ఆర్డర్ చేద్దాంమరోగంటసేపు రెస్ట్ తీసుకుందాంఆ తర్వాత తయారు కావచ్చుఈలోపల నన్ను ముట్టుకోకూడదు…” అంటూ కళ్ళు మూసుకున్నా,వికాస్ మదన్ సర్ ని ఆహ్వానించడం వినిపించింది వికాస్ నా పక్కనే ఉండి మాట్లాడడంతో… “…సోఇటీజ్ ఎరేంజ్డ్థాంక్స్ వికాస్ఆ టైమ్ లో మేడంని ఎంగేజ్ చేసే భారం నీదే సుమా…”అంటూన్న మదన్ సర్ గొంతులోఉత్సాహం కొట్టొచ్చినట్లు వినిపించింది… “…ఏంటీచాలా ఎక్జైటెడ్ గా ఉన్నట్లున్నాడు గురుడు…” అన్నాను…”…ఉండడా మరి!…నీలాంటి స్టన్నింగ్ ఫిగరున్న సేఫ్ గర్ల్ దొరుకుతూంటేనూ!!…” అన్నాడు నవ్వుమొహంతో వికాస్కళ్ళు మూసుకుంటూ… ..నేనూ కళ్ళుమూసుకున్నాను

….ఇంతలో నా నడుం మీద వికాస్ చేయి పడింది… “…ఏయ్దూరం…” అంటూ తోసేశాను…” …అదేంకాదులే సంధ్యాఇందాకా
ఒకదెబ్బకి మూడు పిట్టలన్నావేమిటి
?…” అన్నాడు వికాస్…”…నీకు రెండునాకు ఒక్కటిఅన్నాను…”…ఏమిటవి?…” అన్నాడు…”…తర్వాత చెప్తాలేపడుక్కో…” అన్నాను… “…ఉహూఁసస్పెన్స్ భరించలేను…” అన్నాడు పిల్లాడిలా మారాం చేస్తూ… “… ప్రమోషన్ … అనుకోనిమధురమైన అనుభవం నీకుఇరవైనాలుగు గంటల్లో ముగ్గురు మగాళ్ళతో అనుభవంనాకు…”.. .అన్నాను…”…ఏయ్ఇద్దరేగా!…మూడో మగాడెవడు…” …ఈర్ష్యగా అన్నాడు వికాస్…”…నీతోకలిపితే ముగ్గురవుతారుగా…” అన్నాను చిలిపిగా కన్నుగీటుతూ…”…సర్లే… అనుకోని,మధురమైన అనుభవమేమిటోనాకు!…” అనడిగాడు.. 

తొందరెందుకు వెయిట్ చెయ్యికాసేపట్లోతెలుస్తూంది…” అన్నాను కళ్ళు మూసుకుంటూ……నిజానికి నాక్కూడా తెలీదు వకూఆక్షణానికిఅప్పుడే తట్టింది ఒక ఆలోచన…”…అలా చేస్తే!…” అనుకున్నానునా మెదడులో రూపు దిద్దుకున్న ఓ ప్లాన్ ని రివైజ్ చేసుకుంటూ ….”…బ్రహ్మాండంఈపని చేద్దాం…” అనుకుని నిద్దరోయాను… “…ఏమిటే అది!?…” అంది వకుళ…”…చెప్తా!…” అని కంటిన్యూ చేశాను

ఏడున్నర దాటుతూంటే మెలకువచ్చింది నాకునేను తయారయ్యి వికాస్ ని లేపుదామని మంచం మీదినుండి లేచాను…” …ఏం డ్రెస్ వేసుకోవాలా…” అనుకుంటూ ఇల్లు సర్దేశాను … ” …నువ్వా బొడ్డుకింద చీర కట్టు చీరలో భలే సెక్సీగా ఉంటావ్ సంధ్యా…” అన్న అరవింద్ సర్ కామెంట్ గుర్తుకొచ్చింది… వెంటనే స్నానం చేసినిన్న పొద్దున్న విప్పి పడేసిన లైట్ బ్లూ జార్జెట్ చీరనిమన స్పెషల్ బ్లౌజ్ నిగబగబా ప్రెస్ చేసుకుని… చీరని బొడ్డుకి జానెడు కిందుగా… పిరుదులకిగుబ్బలకి అతుక్కుపోయేట్లుగా సింగారించిమైల్డ్ సెంట్ స్ప్రే చెసుకుని వికాస్ ని లేపాను ….కళ్ళు తెరుస్తూనే ఈలేసినన్ను మీదికి లాక్కోబోయాడు….”…దూరం….ఈ సింగారం మీ మదన్ సర్ కోసం….” అన్నాను చిలిపిగా కన్నుగీటి వెనక్కి జరుగుతూ….”…సో వాట్…” అంటూ నన్ను సున్నితంగా దగ్గరకి లాక్కునిలైట్ గా కిస్ చేసి బాత్రూం వైపు పరిగెత్తాడు వికాస్
కరెక్ట్ గా అనుకున్న టైంకి దిగారు గోయల్ దంపతులు…”…వాళ్ళొచ్చారు…” అంటూ వికాస్ ఎదురెళ్ళాడు… భుజాల చుట్టూ పవిటెని కప్పుకుంటూ నేనూ తన వెనకే నడిచాను… “…ఇదెందుకూ!?…” అన్నాడు వికాస్ దాన్ని గుంజుతూ…”…నీకు తెలియదుఊర్కో…” అంటూ “…నమష్కార్ సర్ నమష్కార్ మేడం.. .అంటూవాళ్లని గ్రీట్ చేస్తూ పవిటెని నిండుగా కప్పుకునే నెపంతో మదన్ సర్ కి మాత్రమే నా పల్చటి పొత్తికడుపునిలోతైన బొడ్డునినిండైన స్థనకోణాన్ని క్షణకాలం ప్రదర్శించాను… “…హలో సంధ్యా… హల్లో వికాస్…” అంటూ మదన్ సర్ కళ్లతోనే నా అందాల్ని జుర్రుకుంటున్నాడు సిగ్గులొలకబోస్తూనే ఓరకంటితో ఆయన్ని పరాయించి చూశాను … ఆరోజు పార్టీ లో నే ఆయన్నిసరిగ్గా గమనించలేదుమాంచి ఫిట్ గా ఉన్నాడతడు ….వికాస్ కన్నా కొంచెం పొట్టి… ఎర్రటి మనిషి బ్రౌన్ టీషర్ట్ లోంచి ఆయన విశాలమైన ఛాతీబలమైన దండలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి… బ్లాక్ జీన్స్ లో ఆయన బలిసిన తొడల సైజు చూసే సరికి నాకొళ్ళు గగుర్పొడిచిందినా ప్లాన్ సక్సెస్ ఐతేపావుగంట బదులు రాత్రంతా నలగాలేమో వాటికింద! …భగవాన్…” అనుకుంటూ మేడం వైపు చూపు తిప్పాను…. 
అప్పటికే…” మెనీ హ్యాపీ రిటర్న్స్ మేమ్..మీ చీర బ్యూటిఫుల్మీకు బాగా నప్పింది!…సంధ్యని కూడా తీసుకోమంటా!…కాపోతే కొంచెం లైటర్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి…” అంటూ వికాస్ ఆవిడ్ని ఆరాధనగా చూస్తూ,ఏదో మాట్లాడేస్తున్నాడు…”…థాంక్స్ …” అంది మాధురీమేమ్ కొంగుని భుజాల చుట్టూ నిండుగా కప్పుకుని కొసని నడుందగ్గర దోపుకుంటూ…”…పల్చటి పొత్తికడుపు ఈవిడది…” అనుకుంటూ ఆవిడని పరకాయించి చూశాను… పచ్చటి మనిషిదిట్టంగా ఉంది… దట్టంగా ఉన్న గ్రీనిష్ బ్లూ మైసూర్ క్రేప్ చీర కొంగుని భుజాల చుట్టూ నిండుగా కప్పుకున్నా ఆవిడ ఎత్తైన చనుకట్టు అవుట్లైన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి… “…34DD లాఉందిఆకర్షణడబ్బుబోల్డున్నాయి!…” అనుకున్నా,ఈర్ష్యగా… ఆవిడ మెడలో తళతళ లాడిపోతూన్న ఎమరాల్డ్ నెక్లెస్ ని చూసి… ఓ పక్క మాట్లాడుతూనే ఆవిడ ఒంపుల మీద తారాడుతున్నతన చూపుల్ని కంట్రోల్ చేసుకోడానికి వికాస్ పడుతూన్న అవస్థని గమనించిన మాధురీమేమ్ నవ్వాపుకోడానికి తన ఎర్రటి కిందిపిదవిని మునిపంటితో నొక్కుతూ తలూపుతూంది వికాస్ మాటలకి

హాల్లో ఎదురెదురు సోఫాల్లో కూర్చుని కాసేపు పిచ్చాపాటీ మాటల తర్వాత డ్రింక్స్ తెస్తానంటూ వికాస్ లేచాడు…”…నాకు సాఫ్ట్ డ్రింక్…” అంది మాధురీ మేమ్…”…నాకూనూ…” అంటూ జతకలిపానుమగాళ్ళకి విస్కీమాకు లిమ్కా తెస్తూ మంద్రమైన మ్యూజిక్ ఆన్ చేశాడు వికాస్… నెమ్మదిగా సిప్ చేస్తూ కాసేపు కబుర్ల తర్వాత…”…కమ్సంధ్యాడాన్స్ చేద్దాం!…” అంటూ నావైపు చెయ్యి చాపాడు మదన్ సర్… గ్లాస్ టీపాయ్ మీదపెట్టి లేచాను… బెరుకుగా మాధురీ మేమ్ వైపు చూస్తూ… “…రండి మామ్మా పిల్లల పెయింటింగ్స్ నిఇంటిని చూద్దురుగాని…” అంటూ వికాస్ దారితీశాడునావైపు ఓ భావగర్భితమైన చూపు విసిరి…” తరవాత చూపిస్తుందిలే సంధ్యమనంకూడా డాన్స్ చేద్దాం…” అంటూ హాల్ మధ్య కి దారితీసింది మాధురీమేమ్
కొద్దిగా మాడిన మొహంతో… ఆవిడకి రెండడుగుల దూరం మెయింటైన్ చేస్తూ మొదలెట్టినాకాసేపట్లో ఆవిడేదో అడుగుతూంటే,నవ్వుమొహంతో సమాధానాలు చెప్తూ… లయబధ్ధంగా కదలడం మొదలెట్టాడు వికాస్మదన్ సర్ దగ్గరకి రావడానికి ప్రయత్నం చేస్తూన్నా అడుగు దూరం మెయింటైన్ చేస్తూఅప్పుడప్పుడు మ్యూజిక్ బట్టిఆయనకి దగ్గరగా అడుగేసినా గుబ్బల్ని ఆయన ఛాతీకి తగిలీ తగల్నట్లుగా భుజాల్ని కుదుపుతూ లయగా కదుల్తున్నాను… నాతో మాట్లాడుతూన్నాఆయన చూపులు నా స్థనాల లోయ మీదే ఉంది.మ్యూజిక్ టెంపో పెరిగిందికావాల్నే నా భుజాల్నిస్థనాల్నినడుంని మరింత సెక్సీగావయ్యారంగా కదుపుతూ డాన్స్ చేస్తున్నాను…. 
ఉన్నట్లుండి మదన్ సర్ నా నడుం చుట్టూ చేయేసి మీదికి లాక్కున్నాడునా గుబ్బలు అప్పచ్చుల్లా ఒత్తుకుపోయాయ్ఆయన చాతీకి… ఆయన అర చెయ్యి నా వీపు ని అరక్షణం నిమిరింది…”…బ్రాసియర్ వేసుకోపోయినా ఎంత బింకంగా ఉన్నాయి సంధ్యా నీ స్థనాలువికాస్ ఈజ్ ఎ లకీ ఫెలో!!…” …అని,తన చేతుల్ని నా నడుం మీంచి పిరుదుల మీదికి జార్చి వాటిని సున్నితంగా పిసుకుతూ…”…నాక్కూడా కొంచెం లక్ ఇప్పిస్తాడేమో కనుక్కోవాలి…” అన్నాడుకన్నుగీటిఎర్రబడ్డ మొహంతో ఎడంగా జరిగి ఓరగా వికాస్,మేమ్ ల వైపు చూశానువాళ్ళు మమ్మల్ని పట్టించుకున్నట్లు లేరుమాధురీ మేమ్ లయబధ్ధంగా ,అందంగా,సునాయాసంగా కదుల్తూందివికాస్ చూపులు ఆవిడ వంపుల్ని తడుముతున్నాయి… ఆవిడ పట్టించుకోనట్లు నటిస్తూ చిరునవ్వుతో వయ్యారంగా అడుగులేస్తూనేఉంది “…గ్రేస్ ఫుల్ మూవ్మెంట్స్ మేమ్ మీవి… భరతనాట్యం నేర్చుకున్నారనుకుంటా!…” అంటున్నాడు వికాస్ మ్యూజిక్ ఆగగానే చప్పట్లు కొడ్తూ… “…థాంక్స్… అవును… కానీ చాలారోజులైందిప్రాక్టీస్ చేసి…” అంటూంది మాధురీమేమ్ కందిపోయిన మొహంతో..

నన్నూమాధురీ మేమ్ నీసోఫాల్దాకా షివల్రీ ఒలకబోస్తూ ఎస్కార్ట్ చేసిమా పక్కనే కూర్చున్నారు మగాళ్ళు ….మధ్య లో వికాస్ లేచెళ్ళి మరో రౌండ్ డ్రింక్స్ పట్టుకొచ్చాడు… ఆడాళ్ళం నెమ్మదిగా సిప్ చేస్తూంటే…మధ్య మధ్యలో మా తొడల్ని నిమురుతూ మగాళ్ళు ఓ మూడు నిముషాల్లో డ్రింక్ పూర్తి చేశారు… ఇంతలో మ్యూజిక్ మళ్ళీ మొదలు…”…కమాన్అంటూ ఈసారి నా చేయట్టుకులేవదీశాడు మదన్ సర్…”…ఊహూఁసంధ్య నాకు వాళ్ళ పిల్లల పెయింటింగ్స్ నిఇంటిని చూపిస్తుందిమీరు కబుర్లు చెప్పుకోండి!” అంటూ తన మొగుడిచేతిలోంచి నా చేతిని విడిపించితను పట్టుకుని లోపలికి దారితీస్తూంటే వెనక్కి తిరిగిచూశానుమగాళ్ల మొహాలు మాడిపోయిన బల్బుల్లా ఉన్నాయి… నవ్వు నాపుకుంటూ ఆవిడ వెనకే నడిచాను… మా ఇద్దరి డ్రింక్స్ ట్రే పుచ్చుకునిమాది డూప్లెక్స్ ఇల్లుగ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ కాక కిచెన్గెస్ట్ బెడ్మా ఫామిలీ వివరాలు చెప్తూ… ఆవిడవి తెలుసుకుంటూఅవి చూపించిన తర్వాత ఫ్లవర్ గార్డెన్ కూడా చూపించి …” పై ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూం పక్కనే పిల్లల బెడ్రూం…” అంటూ పైకి దారితీశాను
…”…బ్రహ్మాండం గా ఉంది సంధ్యా ఈ బ్లౌజ్మాంచి ఫిటింగ్బ్రాసియర్ లేకపోయినా బాగా హోల్డ్ చేస్తూందిమదన్ కి పిచ్చెక్కి పోయుంటుందిఎవరేంటి టైలర్!?…పెర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకున్నాడు!??…” అందావిడ నా వెనకే మెట్లెక్కుతూమెజర్మెంట్ రూం పేరెత్తేసరికి నా ఒళ్ళు ఝల్లుమందిఆవిడ మాటల్ని విననట్లే…”…ఇది మాస్టర్ బెడ్ఇది పిల్లల బెడ్అంటూ వాట్ని చూపించి… “….హాల్లో మగాళ్ళూ,ఇక్కడ ఆడాళ్ళూఒకళ్లకొకళ్ళు కనిపిస్తూనే ఉంటాం కానీ మాటలు వినిపించవ్గట్టిగా అరిస్తే తప్ప!.మగాళ్లమీద ఓకన్నేసి కూర్చోడానికి వీలుగా ఉందీ ఏర్పాటు!! ” అందిమాధురీమేమ్ లాండింగ్ మీదున్న ఓ సోఫాలో సెటిలై డ్రింక్స్ సిప్ చేస్తూ… ‘…అవును…’ అంటూ పక్కనే మరో సోఫాలో కూర్చుని పక్కనే ఉన్న ఫామిలీ ఆల్బం తీశానుపిల్లల చిన్నప్పటి ఫొటోలు చూపిద్దామని
ఆవిడ ఆల్బం తిరగేస్తూ ఓ ఫొటో దగ్గరాగింది…”…మా అక్క…” అన్నాను…” మీరు కవలలా!…” అంది…”…కాదు మేమ్ఒకే హైట్ఒకే బిల్డ్… కావడంతో అలా అనిపిస్తాం… తనకి 38 ఏళ్ళునాకన్నా ఐదారేళ్ళు పెద్ద….” అన్నాను..”…అంటే నా ఈడుదన్నమాట…” అంది… ” అవునా మేమ్!…” అన్నాను…” …పార్టీలో అందరికళ్ళూ నీ మీదేమంచి ఫిగర్ మెయింటైన్ చేస్తావ్…” అంది…”…థాంక్యూ మేమ్…” అన్నాను …”…ఇంకా ఈ మేమ్” పిలుపెందుకూ! ..దీదీఅనచ్చుగా!!” అందావిడ…” సరే మేమ్సారీదీదీ…” అని దిద్దుకున్నాను సంతోషంగా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నావా?…” అంది…” …లేదు దీదీ!…స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని” అన్నాను

” …ఆహాఁఅందుకోసమే అన్ని రకాల డాన్స్ లు ఫ్రీ గా చేయగల్గుతున్నావు… డాన్స్ పార్ట్నర్స్ తో కూడా ఫ్రీగానే ఉంటావ్పరాయి మగాడెవడైనా నీమీద చెయ్యేశాడా!?.” అంది మాధురీ మేమ్ఉన్నట్లుండి….సడెన్ గా టాపిక్ మారడంతో కంగుతిన్నాను… “… డాన్సుల్లో తప్పవుకదా మేమ్….మీకు తెలియందేముంది…” అన్నాను మొహమాటంగా… “…అదిగోమళ్ళీ!!” అందావిడ చిరునవ్వుతో… “…ఒహ్… దీదీమొదట్లో దూరంగానే ఉండేదాన్నివికాస్ నస భరించలేక!.. ఈ మధ్య…!!…” అని నీళ్లు నమిలాను
“…ఆ చెయ్యెయ్యడం కాదు నేననేది…” అందావిడ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూడ్రింక్ గుటకేసే నెపంతో ఓ క్షణం ఆలోచించి… “…రెండేళ్లక్రితం పండగకి మా అక్కా వాళ్లింటికెళ్ళినపుడు సరదాగా ఒకళ్ల చీరలు మరొకళ్ళు కట్టుకున్నాందాంతో మా బావ వెనకనించి వచ్చి నన్ను కౌగలించుకుని ఓ క్షణం నలిపేశాడుఅంతకన్నా ఏం కాలేదానికే .సారీచెప్పాడనుకోండి ..అప్పుడప్పుడిలాంటి పొరపాట్లు జరుగుతూంటాయని నేనూ ఊరుకున్నాఎవరికీ చెప్పకుండా! అది తప్పఈ రోజు వరకూఇంకేం జరగలేదు దీదీ…” అన్నానే వకూ!…” అంటూ ఆగాను… “ఎంత జాణవేఆ వెంకట్ గాడికి ఒళ్ళప్పగించి 12 గంటలు కాలేదు!…ఆవిడ నీ అబద్దాన్ని పట్టేయ్యలేదా?” అంది వకుళ…”…దీంట్లో అబధ్ధమేముందీఇంకా రోజుఅంటే24 గంటలు పూర్తి కాలేదుగా!? …అందుకోసమే ధైర్యంగా అనేశాను” అన్నాను నవ్వుతూ… “…సిగ్గులేనిదానా!. …ఊఁచెప్పుఏమందేంటావిడ?… ” అంది వకుళ నవ్వుతూ
ఆవిడేం మాట్లాడకుండా నిష్టూర్చిందే వకూ! …ఇంతలో మమ్మల్ని కిందకు రమ్మని ఒకే పిలుపులు…”…ఇటు పార్టీల్లోగానీ అటు ఫామిలీ ఫంక్షన్స్లోగానీ! ..మీక్కూడా జరిగుంటాయ్ కదా దీదీ ఇలాంటివి!!….మీదీ పెద్దకుటుంబమన్నారుగా!…బావగార్లూమరుదులూ ఉండే ఉంటారు…” అంటూ లేచానే కిందికెళ్ళడానికి…”…ఆగువెళ్దాంలే…” అంటూ నా చేయుచ్చుకులాగి కూర్చోబెట్టేసి…”…మా ఇంట్లో నేనే పెద్దదాన్నిఅత్తారింటికి పెద్దకోడల్నిఅంచేత మరుదులేతప్ప బావలు లేరు…” అందావిడ…”…ఎంతమందేంటి మరుదులు?…ఏ మరిదైనా!?…” అంటూ అర్థోకి లోఆపేశానుకొంటెగా నవ్వుతూ .ఉండడానికి అత్తారింటివైపో ఇద్దరూ…పుట్టింటి వైపో ముగ్గురూ ఉన్నార్లే! …ఒక్కరూ!!…” అనాపేసి…డ్రింక్ మూడొంతులు తాగి…”…ఏంకలిపాడేంటి వికాస్ దీంట్లో!…మత్తుగా లేదూ!!” అంటూ కళ్ళటూ,ఇటూ తిప్పుతూ మాట మార్చిందే!…ఎందుకో!…చిన్న ప్రయత్నం చేస్తే ఆవిడ పడిపోతుందనిపించి…”… మీ స్టేచర్, పవర్, చూసి మీ సొంత మరుదులెవరూ ధైర్యం చేయలేక పోయారేమో!…పోనీ…ఈ మరిదికో అవకాశం ఇస్తారేంటి!?…” అన్నానే…”…మమ్మల్నొదిలేసి ఇక్కడ కూర్చున్నారేంటి!?…” అంటూమెట్లెక్కుతున్న వికాస్ వైపు కళ్ళతో సైగ చేస్తూ…
“…అంతధైర్యముందేంటి మీ ఆయనకి!?…” అందావిడ చులకనగా!…” …వేలందించి చూడండి…వాటిమీద చేయేయకపోతే నన్నడగండి…” అన్నానే ఆవిడ స్థనాల వైపొక చూపు విసిరి.. .”…ఆఁహాఁ!…అదీ చూద్దాం…” అని…”…సంధ్యా!…మేమ్!…కిందికి రండి…సర్ పిలుస్తున్నారు… ” అంటూ మెట్లెక్కుతున్న వికాస్ కి తన స్థన కోణం కనిపించేట్లు పైటసర్దుకుని వయ్యారంగా చేయందించిందావిడ కళ్ళల్లో ఓ తమాషా మెరుపుతో…ఆ సీన్ చూసి ఆఖరి రెండు మెట్లు ఒక్కఅంగలో ఎక్కిన వికాస్ కళ్ళల్లో పశువును గమనించి…”…ఇక్కడే ఈవిడ మీద పడతాడేమో దేవుడా!…తనని ఆపాలి…” అనుకుంటూ లేచి ఓ అడుగు వికాస్ వైపు వేశాను…నన్ను పక్కకి తోసి , సున్నితంగా ఆవిడ చెయ్యందుకుని ఓ చిన్న జర్క్ ఇచ్చాడు…దాంతో ఆవిడ తూలి వికాస్ చాతీ మీద పడింది…
“…ఇది మదన్ సర్ కళ్ళపడితే…ప్రమోషన్ సంగతటుంచి ఉన్న ఉద్యోగం ఊడుతుందేమో!!…” అనే భయంతో…నా శరీరంతో వాళ్లని కవర్ చేస్తూ మదన్ సర్ వైపు చూశాను…అనవసరంగా భయపడ్డాననిపించింది…ఆయన చూపులు నా తొడల్ని తమకంగా చూస్తున్నాయి… “…దీదీ…వికాస్ …రండి…మదన్ సర్ వెయిట్ చేస్తున్నారు…” అని పిలుస్తూ…మరిన్ని వగలొలకబోస్తూ, మెట్లు దిగుతూ ఓరగా వాళ్లవైపు చూశాను…”…వాచ్ ఇట్ మేమ్…అంటూ ఆవిడ నడుం చుట్టూ చెయ్యేసి మెట్ల వైపు తీసికొస్తూ… “…ఓహ్!…పిడికిట్లో పడుతూంది మేమ్…మీ నడుం!!…” అంటున్నాడు నెమ్మదిగా… “…చాల్లే…మరీ ములగ చెట్టెక్కించకు…” అంటుందావిడ వికాస్ భుజం మీద తల వాల్చి మెట్లు దిగుతూ! …
” చాలా ఫాస్ట్ గా పడగొట్టాడీవిడని వికాస్…మదన్ సర్ ఏమనుకుంటాడో!…ఇలా ఇంకెంతమందితో గ్రంధం నడిపిస్తున్నాడో!!…”అనుకుంటూ టెన్షన్తో గబగబా మదన్ సర్ వైపునడిచి “…మే ఐ గెట్ యూ ఎనదర్ డ్రింక్ సర్!…” అన్నాను ఆయన్ని డైవర్ట్ చేద్దామని.”…డ్రింక్ సంగతి వికాస్ చూసుకుంటాడులే!…మా ఆవిడ నీకు దీదీ ఎప్పట్నించి అయిందీ!?…తను దీదీ ఐతే నేనేమౌతానో నీకు!?…” అన్నాడాయన నా నడుం ని తన ఎడం చేత్తో చుట్టేసి…మీదికి లాక్కుని సోఫా వైపు తీసికెళ్తూ… …ఆయన చూపులు ఎగసెగసి పడుతూన్న నా స్థనాల్ని నమిలేస్తున్నాయ్…సోఫాలోనే వాయింపు మొదలెడతాడేమోరా భగవంతుడా ఇతగాడు …అని మనస్సులో అనుకుంటూ…”…జీజాజీ…” అన్నాను…ఆయన వేళ్ళు నా బొడ్డుని, పొత్తికడుపునీ నిమరడంతో ఒళ్ళు ఝల్లు మంటూంటే సిగ్గుగా ముడుచుకుపోయి సోఫా లో కూర్చుంటూ…
..ఈలోగా వికాస్ మాధురీమేమ్ ని మాకెడం చేతివైపున్న సోఫాలో కూర్చోబెట్టి… మోకాలిమీద వంగి, ఆవిడ కుడి కాలి మడమని సున్నితంగా మసాజ్ చేస్తూ…”…తగ్గిందా మేమ్!…” అంటున్నాడు తెచ్చిపెట్టుకున్న ఆదుర్దాతో!… “…ఆఁ!…తగ్గిందిలే…నీ వేళ్ళల్లో మేజిక్ ఉందిగా….” అందావిడ కొంటెగా…”…వెల్ కం మేమ్…మరో డ్రింక్ తెస్తాను…ఇంకో డాన్స్ పూర్తయేలోపల డిన్నర్ వచ్చేస్తుంది…ఏమంటారు సర్?…” అన్నాడు వికాస్…”…ఫైన్ విత్ మి…” అన్నాడు మదన్ సర్…నా ఎడమ స్థనం వంపుని చూపుడు వేలుతో ట్రేస్ చేస్తూ…
… మాధురీ మేమ్ కి ఇది కనిపిస్తూందనే భయంతో పవిటని జార్చి ఆయన చెయ్యిని కవర్ చేశాను…”…థాంక్స్ సంధ్యా!…” అంటూ ఆయనో హారన్ కొట్టేసరికి పులకింతల్ని అణచుకోలేక సన్నగా వణుకుతూ…”…దేనికో!…” అంటూ పక్కకి చూసేసరికి మాధురీమేమ్ చిరునవ్వుతో కన్ను గీటింది …ఆవిడ చూసేసిందని గ్రహించి సిగ్గుతో ముడుచుకుపోయానే వకూ!…” అని ఆపాను. రెండ్రోజుల తర్వాతకూడా ఙ్ఞాపకాల్తో నిన్ను వణికించాడంటే…రసికుడే అతగాడు…ఏం సమాధానం చెప్పాడేంటి?…” అంది వకుళ…సన్నగా వణుకుతూన్న నా శరీరాన్ని చూస్తూ…”… ఛీ!…పోవే!!…” అని “…ఫర్ యువర్ కోఆపరేషన్…”అంటూ నన్నందుకోడానికి మరోసారి చేయి జాపితే తప్పించుకుని మాధురీ మేమ్ పక్కన కూర్చున్నాను…అంటూ కంటిన్యూ చేశాను.”…మీ ఆయనే ఫాస్ట్ లేమ్మా!…ఇందాకే డబల్ హారన్స్ పడ్డాయి నాకు…” అందావిడ నన్ను మాటల్తో దువ్వుతూ!…ఇంతలో స్లో డాన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేసి డ్రింక్స్ ట్రే పుచ్చుకొచ్చాడు వికాస్…తలో గ్లాస్ పుచ్చుకుని ఓ గుటకేశాం…
… “…తొందరగా పూరి చెయ్యండి…ఆ తర్వాత డిన్నర్…” అన్నాడు వికాస్… “…సరే!…” అంటూ మరో రెండు గుటకల్లో పూర్తి చేశాం నే నూ ,మాధురీ మేమ్… “…తియ్యగా ఉన్నాఈసారి డ్రింక్ మరింత ఘాటుగా ఉంది కదూ సంధ్యా!…” అంటూంది మేమ్…”…అవును దీదీ…ఒళ్లంతా మత్తుగా అయిపోయింది…ఏం కలిపారో ఈ మగాళ్ళు…” అన్నానుకోపంగా… “…మీ సాఫ్ట్ డ్రింకే సంధ్యా!…కాపోతే ఓ రెండు చుక్కలు లేడీస్ డ్రింక్…అదే…జిన్ కలిపాను…” అన్నాడు వికాస్ “…మరో డాన్సు చేద్దామా వికాస్!…” అంది మాధురీ మేమ్, సోఫాలోంచి లేస్తూ…”…షూర్ మేమ్…” అంటూ ఆవిడ చెయ్యందుకున్నాడు వికాస్… అప్పటికే మదన్ సర్ నా జబ్బ పుచ్చుకుని లేవదీస్తున్నాడు “తప్పదురా బాబూ!” అనుకుంటూ లేచి…ఆయన కౌగిలిలో ఒదిగిపోయి నెమ్మదిగా కదులుతూ రెండో జంట వైపు చూశాను…
…మాధురీ మేమ్ వికాస్ మెడ చుట్టూ చేతులేసి, తననంటుకుపోయి నెమ్మదిగా కదులుతూంది… జాకెట్లోంచి ఉబుకుతున్న తన భార్య గుబ్బల్ని చూస్తూ…”…గుడ్ వర్క్ సంధ్యా! మీ దీదీని చాలా ఫాస్ట్ గా ఒప్పించావ్!…ఆవిడకిది ఫస్ట్ టైమ్…వికాస్ ఈజ్ ఎ లకీ ఫెలో!.” అంటూ నా పిరుదుల్నొడిసి పట్టుకుని తన మొత్తకి బలంగా అదుముకుని నా పెదాలందుకోబోయాడు మదన్ సర్…”…మీరుకాదేంటి?…” అన్నానే తెచ్చి పెట్టుకున్న కోపంతో మొహంపక్కకి తిప్పుతూ!…”…నేనన్నానా ఆమాట!?…” అంటూ మొరటుగా నా పెదాల్ని ఆక్రమించుకున్నాడే! “…ఛీ…ఏమిటిది సర్!?…దీదీ చూస్తున్నారు!…కనీసం డిన్నర్ అయేదాకా అయినా ఆగండి…” అని గొణిగానే….ఓ క్షణం తర్వాత పెదాల్ని విడిపించుకుని…”…సర్ కాదు, జీజాజీ…విందు భోజనం ముందు ఎపిటైజర్ ఉండాలిగా! …ఏమంటావ్ వికాస్!?…” అన్నాడాయన…నన్ను ఎత్తేసుకుని పక్కనే ఉన్న గెస్ట్ బెడ్ వైపు దారితీస్తూ!…సిగ్గుతో చచ్చిపోతూ ,ఆయన మెడ వంపులో మొహాన్ని దాచుకుని ఓరకంటితో వికాస్ వైపు చూశానే!… అంటూ కాసేపు ఆగిపోయాను ఆరోజు ఙ్ఞాపకాలతో తడిబారిన పూరెమ్మల్ని ఒత్తుకుంటూ!…” …నిన్ను చూస్తే ఈర్ష్యగాఉందే!…ఏమన్నాడేంటి వికాస్…” అంది వకుళ ఎర్రబారిన మొహంతో…
…”…వెరీ రైట్ సర్!… ప్లీజ్ గో ఆన్!… మీరేమంటారు మేమ్!…” అని మాధురీ మేమ్ ని అడిగాడే చాలా మర్యాదగా! “…ఇంకా మేమ్ ఎందుకూ!…మాధురీ అను…” అందావిడ సిగ్గుగా కళ్ళు వాల్చుకుంటూ…మరో క్షణం ఆగకుండా…”…ఒద్దమ్మా! నేను చాలా బరువు!…” అంటూన్నఆవిడ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా …”…ఓకె…మాధురీ భాభీ…” అంటూ ఆవిడని అమాంతం ఎత్తేసుకుని, మెట్ల మీంచి మాస్టర్ బెడ్ వైపు పరిగెత్తాడే వికాస్!!… ” మదన్ సర్ చూస్తే ఏమనుకుంటాడో అని భయపడి ఆయనకి నా పెదాల్నప్పగించేశాను… నన్ను గెస్ట్ బెడ్ లోకి మోసుకెళ్ళేసరికే ఆయన కొద్దిగా ఒగరుస్తున్నాడు నెమ్మదిగా ఆయన చేతుల్లోంచి కిందికి జారి, కళ్ళు వాల్చుకుని, సిగ్గులొలకబోస్తూ బెడ్ వైపు ఓ అడుగేశాను… తొందరగా ఆయన కుతి తీరిస్తే భోజనం చెయ్యచ్చని…కానీ ఆయన చెయ్యుచ్చుకుని నన్నాపి, మోకాళ్ల మీద వాలి, ఎడం చేత్తో నా పిరుదుల్ని సుతారంగా నొక్కి, అదే చేత్తో నడుంని నిమురుతూ, బొడ్డు చుట్టూ ముద్దులు కురిపిస్తూనే తన కుడి చేతిని చీర కుచ్చెళ్ల లోపలికి జొప్పించి, పొత్తికడుపుని నిమరడం మొదలెట్టాడు…

…నాకు పులకింతలు మొదలయ్యాయి…”…లైట్ ఆర్పేస్తానుండండి జిజాజీ!…” అంటూ కిటికీ వైపు చూశాను భయం,భయంగా…”…అవసరం లేదు…” అంటూ ఎడం చేత్తో పక్కనే ఉన్న కర్టెన్ ని సవిరించి, కుడిచేతివేళ్ళని మరింత లోపలికి జొప్పించి, చూపుడు వేలు, బొటకన వేళ్ళ కాంబినేషన్తో నా బొడిపెని ఒత్తాడమ్మా!…నాకు ఒళ్ళు ఝల్లుమనడంతో ఓ అడుగు వెనక్కేశాను…నా పెట్టీ కోట్, చీర, కుప్పగా నేలకి జారాయి.” ఇంట్లోనేకదా!” అనిపాంటీ వేసుకోపోడంతో ఒంటిమీద బ్లౌజు తప్ప ఏం మిగల్లేదు…అరచేతులో మానాన్ని కప్పుకుంటూ మంచం మీద బోర్లా పడిపోయాను…మరో క్షణంలో ఆయన అరచేతులు నా పొత్తికడుపు కిందికి జొరబడ్డాయి…అతడి ఓ చూపుడు వేలు నా బొడ్డు లోతుని కొలుస్తూంటే, మరో చూపుడువేలు,బొటకన వేళ్ళ కాంబినేషన్ నా పూబొడిపెని ఒత్తడం మొదలెట్టింది… సిగ్గుముంచెత్తడంతో తప్పించుకుందామని నడుం పైకెత్తాను… నా పిరుదుల మధ్య గాడిలో కాలిపోతూన్న అతడి పురుషత్వం తగిలేసరికి…”…ఏ తప్పుడు దాంట్ళోకి జొరబడతాడో ఇతగాడు!…” అని భయం వేసి…..తొడలు లాక్ చేసుకుని కళ్ళు మూసుకున్నానమ్మా!…అతగాడు తన బట్టలెప్పుడిప్పేసుకున్నాడో! నా పెట్టీకోట్ ఎలా జారిందో …తెలీలేదు వకూ!…అన్నాను ఎగూపిరితో… “… మగాళ్ళు బట్టలిప్పేసుకోడమెంతసేపు!… ఇక నీ పెట్టీకోట్ సంగతంటావా… నీ నడుం నిమురుతూన్నపుడు ముడి లాగేసుంటాడులే!…అవునూ!! …నువ్వెప్పుడూ వెనకనించి దింపించుకోలేదా!…ఇది రెండో సారి…నువ్వంతగా భయపడిపోవడం!! ” అంది వకుళ…

“…ఛీ! సిగ్గులేనిదానా!…వెనకనించి దింపించుకోవడమేంటే?…అటువంటి పాడు పని నాకిష్టంలేదు…ఎయిడ్స్ రాగలవు…కొంపదీసి మధు నీకలవాటు చేశాడా ఏంటి? నా వల్ల కాదుబాబూ ఆ పాడుపని!…” అన్నాను కోపంగా…”…వెనకనించి దింపించుకోవడమేంటే ఏంటనుకుంటున్నావ్!…అంటే! నువ్వింకా …ఆ …స్ట్రోక్…రుచి చూడలేదన్నమాట!!…భలే ఉంటుందిలే! మన మీద మగాళ్ల బరువుండదు…సుఖానికి లోటుండదు…మధు దాంట్లో ఎక్స్పర్ట్…” అంది వకు కన్ను గీటి… “…ఏంటో ఆ కొత్త స్ట్రోక్!… కాస్త వివరంగా చెప్పచ్చుగా!…” అని అడిగాను సిగ్గుతో ముడుచుకుపోతూనే!… “…ఆఁహాఁ! ఆ మొహంచూడు …ఏం కోరికతో కాలిపోతున్నావే! …అయినా తినబోతూ రుచులెందుకూ!… దాంతోనే మొదలెట్తమని చెప్తాలే మధుకి…అయితే!…అది ట్రై చేశాడన్నమాట నీ జీజాజీ!.. సరసుడే !!…ఊఁ, కానీ…” అంది వకు బిగ్గరగా నవ్వుతూ  నా పక్కన కూర్చుని ‘…ఎందుకు సంధ్యా అంత సిగ్గు!…’ అంటూ కాసేపు నా వీపు నిమిరి…ఉన్నట్లుండి వీపు మీదున్న జాకెట్ లేసులు విప్పేసి … చేతులు లోపలికి దూర్చి…వేళ్ళ గోళ్ళ తో నా గుబ్బల కుదుళ్ళని సున్నితంగా నిమిరాడు వకూ!…దాంతో ఒళ్ళు ఝల్లుమనడంతో సన్నగా వణుకుతూ కొద్దిగా పైకి లేచాను… తన కుడి చేత్తో నా నడుంని చుట్టేసి…ఎడంచేతిని నాతొడల కింద దూర్చి నన్నొక జర్క్ తో తనఒళ్ళోకి లాక్కున్నాడమ్మా… మొహమాటమనిపించి మళ్ళీ మంచం మీద వాలిపోదామని ట్రై చేశాను…బలిష్టమైన తన దండల్తో నా భుజాల్ని నొక్కి నన్ను కదలకుండా చెసి…జాకెట్ ని సుతారంగా చేతులమీంచి జార్చేసి… గుబ్బల్ని రెండర చేతుల్లో ఒడిసి పట్టి…వాట్ని సున్నితంగా రుద్దుతూ…చనుమొనల్ని పుణుకుతూ…నా మెడమీద…చెవితమ్మలమీద ముద్దులు కురిపిస్తూ కొద్దిగా పక్కకి జరిగి …‘…ఈ పొజిషన్ చూడు సంధ్యా!…ఎంత చక్కగా కనిపిస్తున్నామో!…’ అంటూ చూపుడు వేళ్ళని ముందుకు చాపాడు…అటు వైపు చూసి సిగ్గుతో చచ్చిపోయాననుకో వకూ!!…అని ఓ క్షణం ఆగిపోయాను…ఆ దృశ్యం కళ్లలో మెదలడంతో…
‘…ఏముందేంటి అక్కడ !?…’ అంది వకుళ… …ఎదురుగా వార్డ్ రోబ్ తలుపుకి ఫిక్స్ చేసిన డ్రెస్సింగ్ మిర్రర్…దాంట్లో ట్యూబ్ లైట్ వెలుగులో మెరిసిపోతూ ఆరంగుళాలకి పైగా ముందుకు పొడుచుకొచ్చిన నా లేత గోధుమ రంగు గుబ్బలు …వాటిపైన ఇంకాస్త ముదురు రంగులో అర్థ రూపాయ సైజు వృత్తాల్ని నిమురుతూ…వాటి మధ్య లో పెద్ద సైజు చింత పిక్కల్లాంటి చనుమొనల్నినలుపుతూ…వాటిమీద వీర విహారం చేస్తూన్న మదన్ సర్ ఎర్రటి చేతివేళ్ళు…నా సన్నటి నడుం .. బలిసిన తొడల చుట్టూ ముదురు ఎరుపురంగు బార్డర్ లా ఆయన ఒళ్ళు…కనిపించేసరికి…ఎలా ఐనా సరే…మంచం మీద పడిపోయి నా సిగ్గుల్ని దాచుకోవాలని…ఓరెండు క్షణాలు విపరీతంగా పెనుగులాడానే…కానీ జీజాజీ వదిల్తేగా!!…
…ఏం ప్రయోజనం లేకపోగా నా పిరుదుల మీదా…తొడల లోపల…పూరెమ్మల మీద…వేడి వేడి చురకలు… ‘…ఎందుకు సంధ్యా అంత మొహమాటం? …నువ్వూ , మీ ఆయనా ఈస్ట్రోక్ ట్రై చేశారా?…బలే మజాగా ఉంటూందిలే! చూడు…’ అంటూ నా పిరుదులకింద అరచేతులు జొనిపి…నన్నో ఆరంగుళాల మేరకి పైకెత్తి…‘…ఊఁ…సర్దుకో!…’ అన్నాడే!… అని నేను చెప్తూంటే…‘…దేన్నమ్మా సర్దుకోడం?…’ అని అడిగింది వకుళ అమాయకంగా మొహంపెట్టి… ‘…తెలియనట్లు నాటకాలాడకు పిల్లా!…చర్మం ఊడొచ్చేట్లు గిల్లీగల్ను…’ అన్నాను కోపంగా…‘…మదించున్నావ్…అంతపనీ చేయగలవు తల్లీ!…ఇంతకీ… అతడడిగింది చేశావా?…’ అంది వకుళ కొంచెం దూరంగా జరుగుతూ… ‘…చెయ్యక ఛస్తానా!…’ అంటూ కంటిన్యూ చేశాను. సంధ్యా!…ఊఁ…’ అంటూ జిజాజీ ఆ పని చెయ్యమని మరోసారి గుర్తుచేసేసరికి నా ఎడం చేతిని ఆయన తొడ మీద ఆన్చి …కళ్ళుమూసుకుని కుడి చేతి వేళ్ళనటూ,ఇటూ కదుపుతూ నా తొడలకింద వెతికానే! అతగాడి గుండు అందినట్టే అంది జారి పోయింది…పై చర్మాన్ని పట్టుకుని పైకి లాగుదామని ప్రయత్నిస్తే అటువంటిదేమీ దొరకలేదు…వేళ్లని ఇంకొంచెం కిందికి జరిపాను…ఈసారి వేళ్లకి బాగానే అందింది…అతగాడి మగతనం…చర్మం కోసం మరోసారి చూపుడువేల్తో వెతికాను…అటువంటిదేమీ దొరకలేదు సరిగదా! బలుపు మాత్రం చేతికి నిండుగా ఐంది…నా గుబ్బల మీద ఒత్తిడి పెరిగింది…‘…చంపేస్తున్నావ్ సంధ్యా!…కానీ!…’ అని నా చెవిలో మదన్ సర్ గుసగుస…
‘…ఇక తప్పదురా భగవంతుడా…’ అనుకుని… చూస్తూ సర్దుకుంటేనేగానీ …దాన్ని… రెమ్మల్లో దోపుకోలేనని…కళ్లు తెరిచానే!…ముదురు ఎరుపు రంగులో బలిసిన చిలగడ దుంపలాంటి అతగాడి మగతనం… బాగా నిగిడి నా పూరెమ్మల్ని తగిలీ తగలనట్లుగా కదులుతూంది… అయితే ఒక తేడా వకూ … మనవైపు చిలగడ దుంపల మీద అక్కడక్కడ బొడిపెలుంటాయి…ఇతగాడిదలా కాకుండా నున్నగా, నిటారుగా నిక్కి ఉంది…గుండుకి కింద…ఓ అంగుళం మేర చర్మం లేదు…‘…ఇదేమిటీ!…’ అనుకుంటూ మరోసారి చూపుడువేల్తో దాన్ని నిమిరానే!…దాంతో రెచ్చిపోయినట్లున్నాడు మానవుడు…కుడి చేతిని నా రెండుపిరుదుల కిందికి దూర్చి , ముంజేతిమీద నా బరువుని కాచుకుంటూ….ఎడంచేత్తో తన అంగాన్ని నా రెమ్మల్లోకి జొనిపి… కుడి చేత్తో నన్ను సడెన్ గా పైకి తోసి… తన చెయ్యిని లాగేసుకున్నాడే…
…నా పూరెమ్మల్లోకి ఎర్రగా కాలిన గూటం అదాటుగా చొరబడిన మంట…తట్టుకోలేక…జీజాజీ తొడలమీద చేతులాన్చి పైకి లేద్దామని ట్రై చేశానే…‘…ఏయ్…సంధ్యా!…క్యా కర్ రహీహో… అభీ ఆధాసే జ్యాదా బాహర్ హై…(…సగం కన్నా పైనే బయటుంది…)’ అన్నాడు…నా నడుం పట్టుకుని నన్ను ఆపుతూ…‘…నా సర్…మై ఫట్ జావూంగీ!…( వద్దు సర్…నే చిరిగిపోతాను…)’ అన్నాను సిగ్గుగా తల వాల్చుకుని ఓరకంట అద్దంలో అతడి చొరబాటుని చూసుకుంటూ…‘…సర్ నహీఁ…జీజా…ఎనీ వే…థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్…బట్ దేర్ ఈజ్ నో సచ్ హిస్ట్రీ…’ అంటూ నన్ను మరో సారి పైకెగరేసి… కుదేశాడమ్మా…‘అమ్…మ్మో…’ అని మూల్గుతూ నా రెండుచేతుల్నీ వెనక్కి వంచి అతడి మెడని పెనవేశానమ్మా…ఆయన నా మొహాన్ని తనవైపు తిప్పుకుని నా పెదాల్ని జుర్రేసుకుంటూ…నా స్థనాల్ని యదేఛ్ఛగా మర్దిస్తూ…తన నడుంని పైపైకి ఎగరేస్తూ…నన్ను కుమ్మేశాడమ్మా …కళ్ళు మూతలు పడుతూంటే మత్తుగా అతగాడికి లొంగిపోయాను వకూ!…’ అంటూ ఆగాను …ఊపిరి తిప్పుకోడానికి….
‘…ఎంతసేపు వాయించాడేంటమ్మా నీ జీజాజీ!…’అంది వకుళ బొంగురుపోయిన గొంతుకతో… ఏమో!…నే టైం చూడ్లే!!…ఇంతలో నా అదృష్టం (..దురదృష్టం!?.) కొద్దీ పక్కనే ఉన్న టెలిఫోన్ మోగింది…అదాట్న పైకి లేచి…పక్కనే ఉన్న టవల్ తో ఒంటిని కప్పుకుంటూ రిసీవరెత్తాను…పారలల్ లైన్ వికాస్ కూడా ఎత్తాడు…హోటల్ సర్వీస్ వాళ్ళు…డిన్నర్ తెస్తున్నామని…ఓరగా మదన్ సర్ వైపు చూసి ఇక చాలన్నట్లుగా తలూపి…అటాచ్డ్ బాత్రూం వైపు వెళ్లబోయాను…‘…తూ బడీ లస్టీ హో సంధ్యా!…గాజర్ కో మూలీ బనాదియా!…’ అన్నాడే ఆయన సిగ్గుబిడియాలొదిలేసి తన మగతనాన్ని వేళ్ళతో కదుపుతూ!…ఏదో తన అంగంగురించి మాట్లాడుతున్నాడని గ్రహించినా దానర్థం పూర్తిగా తెలీలేదు వకూ…చెప్పవా!!…’ అన్నాను…
‘…సిగ్గులేనిదానా!…నన్ను కాదు…మీ ఆయన్నడగవలిసింది…’ అంటూ నా బుగ్గమీద పొడిచింది….‘…విషయం చెప్పి తిట్టచ్చుగా!…’ అన్నాను…బుగ్గని రుద్దుకుంటూ…‘…ఎంత మదమెక్కున్నావ్ సంధ్యా…నీ మదపు కోటింగ్ తో…గాజర్ ( ఓ రకపు చిలగడ లాంటి ముదురు ఎరుపు దుంప) లాంటి నా అంగాన్ని… మూలీ( తెల్లటి ముల్లంగి)లా మార్చేశావ్…’ అన్నాడమ్మా నీ జీజాజీ…నువ్వేంటన్నావేంటీ!… అంది వకుళ…సిగ్గుతో వంగిపోయిన నాతలని పైకెత్తుతూ…
‘…ఈ విషయం అప్పుడు నాకర్థం కాకపోయినా…‘…దీంట్లో మీ …యోగ్ దాన్…( కాంట్రిబ్యూషన్) కూడా ఉందని బుకాయించాను…‘…ఇటు రా!…’ అంటూ నన్ను దగ్గరకి పిల్చి…‘…ముఝే కె.యల్. పి.డి…కర్కే జారహీహో…మేరే యోగ్ దాన్ కహాఁ సే హోగా?…’ అన్నాడే.. ఇంకా నిగిడున్న తన మగతనాన్ని వేళ్ళతో ఊపుతూ…‘…ఉస్ కే లియేతో సారీ రాత్ బాకీ హై జీజాజీ…’ అంటూ ఆయన అంగాన్ని కారమ్స్ స్ట్రయికర్ ని కొట్టినట్లు కొట్టి బాత్ రూం లోకి పరిగెత్తానే!.. కె.యల్. పి.డి….అంటే…ఏంటో…’ అంటూ వకుళ వైపు చూశాను…‘…అంటే!…దానర్థం చెప్పమనా?…’ అంటూన్న వకుళ మొహం లో ఫీలింగ్స్ చూసి తల దించుకున్నాను…
‘…ఛీ…పాడు పిల్లా!…నా చేత కూడా బూతులు చెప్పిస్తున్నావ్!…’ అని కోప్పడి…ఓ క్షణం తర్వాత …‘…కె.యల్. పి.డి… అంటే ఖడీ లండ్ పే ధోకా… అంటే…లేచున్న …మొడ్డని …మోసం చేసి పారిపోడం…’ అంది…ఎర్రబడ్డ మొహంతో వకుళ…‘…ఓహ్…అంటే అప్పటికి ఆయనకి అవుట్ కాలేదన్నమాట…’ అన్నాను…‘…తెలిసో,తెలీకో …సరైన సమాధానమే చెప్పావ్…’ రాత్రి బాకీ తీర్చావా!…’ అంది వకుళ …‘…ఆహా! వడ్డీ తో సహా!…’ అన్నాను నవ్వుతూ‘…సరే కానీ…’ అంది వకుళ. నేను బాత్ రూం లోంచి బయటికి రాగానే, నన్ను పట్టేసుకుని…మంచం మీదికి లాక్కుపోయి…వెల్లకీతలా పడేసి……నా గుబ్బల్ని ఒడిసిపట్టుకుని…తన తొడల్తో నా తొడలు మొరటుగా విడదీసి…కసిగా దిగబడి…ఓ మూడు నిముషాలు నాకూపిరాడకుండా దున్ని చిప్పిల్లిపోయాడు…ఎవరో నన్ను రేప్ చేసినట్లనిపించింది వకూ ఓ రెండు క్షణాలు… ‘…ఎందుకు బాబూ ఇంత కసి!…రాత్రి కాంపెన్సేట్ చేస్తానన్నానుగా!…’ అన్నాను… ఓ రెండు నిముషాల తర్వాత తెప్పరిల్లి …‘…అది అసలు…ముందు వడ్డీ వసూలు చేసుకోవాలిగా!…’ అంటూ చిలిపిగా కన్నుగీటి…‘…సారీ సంధ్యా!…వజ్ ఐ వెరీ రఫ్!?…’ అంటూ నా వీపు నిమిరాడు…
‘…ఇట్స్ ఓకే జీజాజీ…అకేషన్ డిమాండ్స్ ఇట్…యూ హావ్ టు రిలీవ్ యువర్ సెల్ఫ్…ఈజిట్ నాట్!?…’ అంటూ సోలిన అతడి అంగం వైపు కళ్ళతో కొంటెగా సైగ చేస్తూ చీర చుట్టుకోబోయాను…”…ఎందుకూ దండగ! నువ్వో నైటీ వేసుకుని నాకో నైట్ గౌన్ ఇయ్యి…” అన్నాడు…అలాగే డ్రెస్ అయ్యి హాల్లోకొచ్చేసరికి , మాధురీమేమ్…ఓ చాలీచాలని నైటీ సింగారించి భారంగా మెట్లు దిగుతూంది…వెనకనుంచి ఆవిడ నడుంని సపోర్ట్ చేస్తూ… అడుగులో అడుగు వేసుకుంటూ నైట్ డ్రెస్ లో వికాస్…నా వైపే చూస్తూ మెట్లు దిగుతున్నాడు… ఎందుకో!… తనతో కళ్ళు కలపడానికి చచ్చేంత సిగ్గనిపించింది వకూ!…దీదీ మొహంలో అదే ఫీలింగ్ చూసి వెనక్కి తిరిగాను…జీజాజీ కూడా వికాస్ లాగే చిరునవ్వు చిందిస్తూ దీదీని చూస్తున్నాడు…ఈ మగాళ్లకస్సలు సిగ్గు బిడియాలు లేవనిపించింది
…ఇంతలో డోర్ బెల్…హోటల్ సర్వీస్ వాళ్ళు…దీదీగెస్ట్ రూంలోకి , మదన్ సర్ లైబ్రరీ లోకీ సర్దుకున్నారు…నేనూ దీదీ వెనకే వెళ్లబోతూంటే…ఆగమని వికాస్ సైగ చెయ్యడంతో ఆగిపోయాను…‘…ఆవిడ నడ్డికి మజిల్ స్ప్రెయిన్ క్రీమ్ రాయి సంధ్యా! నేను రాస్తానంటే మొహమాటపడుతూంది…’ అన్నాడు నా దగ్గరకొచ్చి…‘…ఇది బాగుంది…వాయించే వాడివి నువ్వూ…మందు రాసేది నేనూ నా!?…’ అన్నాను వెటకారంగా…‘…చెప్పింది చెయ్యి…’ అంటూ నా పిర్ర మీదొకటి ఇచ్చుకుని తలుపుతీయడానికెళ్ళాడు వికాస్… ‘…మరీ మొరటైపోతున్నాడు బాబూ!…’ అనుకుంటూ పిర్రని రుద్దుకుంటూ గెస్ట్ రూంలోకెళ్ళాను… 
…మాధురీ దీదీ మంచం మీదకూర్చునుంది…నన్నోక్షణం చూసి కళ్ళు దించుకుంది…కాసేపు మౌనం తర్వాత “…వేరే నైటీ ఇయ్యి సంధ్యా!…నీ డ్రెస్సర్ లోంచి వికాస్ తీసిచ్చింది మీ పెళ్ళైన కొత్తల్లోదనుకుంటాను…” అంది దీదీ సిగ్గుగా నవ్వుతూ…అప్పుడావిడ వైపు చూశాను…గుండెల మీద ఓరెండు బటన్స్ అతి కష్టం మీద పట్టించింది… బైటికి ఉబుకుతున్నఆవిడ తెల్లటి స్థనాల మీద ఎర్రటి గోరొత్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి…కళ్ళు వాల్చుకుని గెస్ట్ డ్రెస్సర్లోంచి ఓ పెద్ద సైజు నైటీ తీసిచ్చాను…అది అందుకుని అటాచ్డ్ బాత్ వైపు కొద్దిగా కుంటుతూ బయల్దేరింది మాధురీ మేమ్…
…‘ఏంటి దీదీ…కుంటుతున్నారూ?…’ అనడిగాను…ఏమీ తెలియనిదాన్లా!…”…మహా మొరటమ్మా మీ ఆయన…నిలబెట్టే వాయించేశాడు!….” అంటూ వెళ్లబోయింది…‘…ఉండండి దీదీ!…ఈ క్రీమ్ రాస్తాను…కాస్త రిలీఫ్ గా ఉంటుంది…’ అంటూ ఆవిడ్ని వెనక్కి పిలిచి…మంచంమీద బోర్లా పడుక్కోబెట్టి ఏం మాట్లాడకుండా క్రీమ్ రాయడం మొదలెట్టాను… ‘…పార్టనర్స్ మారితే పశువులైపోతారా సంధ్యా ఈ మగాళ్ళు?…’ అంది ఆవిడ ఉన్నట్లుండి …నా కేమనాలో తెలీలేదు…‘…మామూలుగా వికాస్ మొరటు కాదు దీదీ…మీ అందాలు చూసి…’ అని బెదురుగా ఆపేశాను…ఆవిడ మొహం స్టడీ చేస్తూ… వాచిన ఆవిడ పెదాలమీద మెరిసిన చిరునవ్వు చూసి…ధైర్యం పుంజుకుని…‘…ఏమైంది దీదీ!…’ అన్నాను సన్నగా.. మీ ఆయన అలుపు లేకుండా నన్ను మీ బెడ్ రూం లోకి మోసుకుపోయినా…నాకొచ్చింది సంధ్యా! ఎక్కడలేని ఆయాసం!!…దాంతో గదిలో చేరగానే కిందికి జారి…పక్కనే ఉన్న నీ మల్టిపుల్ మిర్రర్స్ ఉన్న నీ డ్రెస్సింగ్ టేబుల్ ని ఆనుకుని నిలబడిపోయాను …’ అంటూ ఆవిడ వెంటనే మొదలెట్టేసింది…నా ప్రశ్నకోసమే ఎదురు చూస్తూన్నట్లు!… ఊఁ కొట్టాను ఆవిడ్ని ప్రోత్సహిస్తూ… ‘…మీ ఆయన నా వెనక జేరి… ఎగిసెగిసి పడుతున్న…వీటి మీద కాసేపూ..’.అంటూ ఆవిడ తన స్థనాల వైపు కళ్ళార్పి…‘… మెడవంపులో కాసేపూ… సున్నితంగా ముద్దులు కురిపిస్తూ భుజాల్నిరుద్ది… ఆయాసం తగ్గడానికి నా గుండెల్నీ…వీపునీ… రాస్తూన్నట్లు నాటకమాడి…వెనక నించి జాకెట్ లోకి వేళ్ళు దూర్చి…బ్రాసియర్ హుక్ ని విడదీసి…రెండింటినీ ఊడలాగేశాడమ్మా మీఆయన…..’ అందే మాధురీ దీదీ బరువుగా ఊపిరి పీలుస్తూ!… అన్నాను వకుళతో…
‘…నాటకమాడింది నీ కిలాడీ దీదీయే…నా సిక్స్ పాక్ ని ఏమీ అనకు… సంసారం చేసుకుంటూన్న ఏ ఆడదానికైనా తెలీదుటే… జాకెట్ హుక్స్ విడదీస్తూంటే!?…’ కోపంగా అంది వకుళ…మాఆయన్ని సపోర్ట్ చేస్తూ..‘…అదే మీ ఆయనైతే వాట్ని టపటపా తెంపేసుండేవాడులే!….అప్పుడు తప్పకుండా తెలిసేది…’ అన్నాను అరమోడ్పుగా కళ్ళుమూసుకుని… ‘…కలలు తర్వాతకందూగాని…చెప్పావిడ ఏమందో!…’ అంటూ నన్ను పొడిచింది…‘..కొంగు కప్పుకుందామని చూస్తే అది భుజాలమీద లేదు సంధ్యా…’.. అంటూ కంటిన్యూ చేసింది దీదీ… అని మళ్ళి మొదలెట్టాను…
‘….నా కాళ్ళదగ్గిర పడుందది…సిగ్గు ముంచుకొచ్చి…కళ్ళు మూసుకుని…ఒంటిని దాచు కుందామని వీపు వికాస్ వైపు పెట్టి గోడ వైపు తిరిగాను సంధ్యా… కాసేపు మాటల్లేకపోయినా నా మెడమీదా, …వీటి…మీదా వేడి ఊపిరి తగలడం…నడుం మీద వేళ్ళు కదలడం తెలీడంతో ఏమైందా అని కళ్ళు తెరిచాను…ఒంటిమీద నూలుపోగులేని నా రిఫ్లెక్షన్ నన్ను వెక్కిరించింది…ఏం చేయాలో తెలీక మళ్ళీ కళ్ళు మాసేసుకున్నాను సంధ్యా!…. ‘…మౌత్ వాటరింగ్ షేప్స్ భాభీ మీవి…’ అంటూన్న మీ ఆయన మాటలు చెవిలో మత్తుగా వినిపిస్తూన్నా…నా స్థనాల మీదా…ముచ్చికలమీదా…తొడల మధ్యా…పూరెమ్మలమీదా… తన వేళ్ళు కదులుతూన్నా …సిగ్గుతో కళ్ళు తెరవలేకపోయాను…
…ఇంతలో నా పిరుదుల మధ్య…అప్పుడే కొలిమి లోంచి తీసిన ఇనప కడ్డీ కొన తగుల్తూన్న ఫీలింగ్…తొడల్ని వెడల్పు చేశాను సంధ్యా…ఆ చురకల్ని తప్పించుకుందామని!…మరుక్షణం నా ఎడం మోకాలు రొమ్ముని తాకేట్టు పైకి లేచిపోవడం…నా పూరెమ్మల్ని చీల్చేస్తూ ఓ గూటం లోపలికి చొరబడ్డం…వెంటవెంటనే జరిగిపోయాయి…కెవ్వుమని కేకెడుతూ కళ్ళు తెరిచాను…వినిపించుండాలి మీకు…’ అందావిడ … ‘…ఏమో దీదీ…మా బాధ లో మేమున్నాం…’ అన్నాను…మొహమాటంగా…
…దీదీ అప్పడికే వేడెక్కిపోయుంది వకూ!… బలిసిన అరిటికాయ సైజులో …గోధుమ రంగులో ఉన్న మీ ఆయన అంగం… సగం వరకూ నా రెమ్మల్లో దూరిపోయుండడం కనిపించింది సంధ్యా అద్దంలో…’ అంటూ మళ్ళీ మొదలెట్టేసింది…‘…తన ఎడం చేత్తో నాఎడం తొడని మరింత పైకెత్తేసి పిసికెస్తూ… నడుం చుట్టూ తన కుడి చెయ్యి పెనవేసి… చేతి వేళ్లని నా గుబ్బలమీద…బొడ్డులోతుల్లో…కామకీల మీదా నాట్యం చేయిచేస్తూ…నన్ను దున్నడం మొదలెట్టాడు సంధ్యా…అద్దం లో కనిపిస్తూన్న మీ ఆయన వీరాంగం చూడలేక సిగ్గుతో ప్రాణాలు చచ్చిపోతూంటే….కుడి చేత్తో చెక్క బార్డర్ని ఊతంగా పట్టుకుని…ఎడం చేతిని తన మెడ చుట్టూ పెనవేసి…ప్రాణాలు జిల్లార్చుకు తున్నాయి వికాస్…నా చేత సర్కస్ ఫీట్లు చేయించకు…అంటూ …నా ఎడం ముచ్చికని తన నోట్లో దోపుతూ…మొరెట్టుకున్నానమ్మా మీ ఆయన తో…తను వింటేగా!
నా కుడి పిర్ర కిందనించి చెయ్యి దూర్చి…తన మీదకి లేపుకుని…మధ్య మధ్యలో తన అంగాన్ని గాడిలో సర్దుకుంటూ…తన వేళ్లకంటిన నా మదాన్ని,నా పొత్తికడుపుకే పామేస్తూ…నన్ను లేపి లేపి దున్నాడు తల్లీ…నడుం పట్టేసిందనుకో!…అంటూ తన ఒంటిని పరుపుకి ఒత్తేసుకుని ఓ రెండు క్షణాలు మాట్లాదకుండా ఉండిపోయింది వకూ ఆవిడ!… అన్నాను…‘…వికాస్ పోట్లని తలుచుకుని మళ్ళీ కారేసుకుందేమోలే నీ దీదీ…’ అంది వకుళ కసిగా…కావచ్చు…కాసేపట్లో తొడల మధ్య ఒత్తుకుంటూ లేచి…బాత్ రూం కెళ్ళి వేరే నైటీ వేసుకొచ్చింది… ఐతే వకూ! .. పార్టనర్ మారితే పశువులేనా ఈ మగాళ్ళు?…” అన్నాను దాని మొహం లోకి చూస్తూ.. ఏమో! నువ్వే చెప్పాలి…రెండు రోజుల్లో మొగుడు కాక మరో ముగ్గురు మగాళ్లని రుచి చూసిందానివి!!…” అంది వకుళ కొంటెగా నవ్వుతూ… “…ఛీ… ముగ్గురేంటీ…ఇద్దరేగా!!…” అన్నాను కోపంతో వకుళ తొడని గాఠ్ఠిగా గిల్లేస్తూ… “…అబ్బా! చచ్చానే!! కలల్లో పోటుగాడితో సహా ముగ్గురు కాలేదేంటీ!!!” అంది వకుళ…నేను గిల్లిన చోట రుద్దుకుంటూ…
.”..వాడు నిజం కాదుగా!…నెప్పెడుతూందా!!…సారీ వకూ!!!” అంటూ నేనూ దాని తొడని రుద్దబోయాను… “…పర్లేదులే…ఊఁ…కానీ!…” అంటూ నన్ను ప్రోత్సహించింది…… భోజనాల దగ్గర నన్నూ, దీదీనీ కొసరి,కొసరి తినిపించారు మగాళ్లు..”.రాత్రి జాగారం చెయ్యాలి…ఓపిక లేదంటే ఒప్పుకోం “…అంటూ… కాసేపు హాల్లో కూర్చున్నాం…అక్కడే దుకాణం తెరిచెయ్యబోయారు మగాళ్ళు…”…ఛిఛీ…” అని దూరం జరిగిపోయాం…ఆడాళ్ళం…తర్వాత ఎవ్వరు ఏ రూంలోకెళ్ళాలని కాసేపు చర్చ….”…మేం డిసైడ్ చేస్తాం!…” అంటూ బయల్దేరాం నేనూ దీదీ…”…గెస్ట్ బెడ్ ఇంచుమించు రోడ్డు మీదికుంది… ఇది వద్దు…” అనుకున్నాం … అన్ని రూంలూ తిరిగింతర్వాత పిల్లల బెడ్, మాస్టర్ బెడ్ బాగున్నాయని తేల్చింది దీదీ…
“… ఇంటి ఇల్లాలిని ఆవిడ మంచం మీదే అరగదీయాలిట…అంచేత నేనూ, దేవర్జీ పిల్లల బెడ్లోకెళ్తాం, నువ్వూ,మీ జీజాజీ మాస్టర్ బెడ్ మీద…” అంది దీదీ…”…పక్క,పక్కరూమ్స్ కదా! చప్పుడ్లు వినిపిస్తాయి దీదీ!…” అన్నాను మొహమాటంగా…” …వీలైనంత చప్పుడ్లు చేద్దాం…అప్పుడుకానీ ఈ మగాళ్లకి బుధ్ధిరాదు!…” అని కసిగా నిర్ణయించేసింది మాధురీదీదీ…
ఇంకేముందీ…ఓ రెండు నిముషాల్లో మెదలైంది వ్యవహారం…తల వాల్చుకునే వికాస్ కి గుడ్ నైట్ చెప్పి మదన్ సర్ తోబాటు మాస్టర్ బెడ్ లోకెళ్ళాను… ఇద్దరం నైట్ డ్రెస్ల కింద ఏమీ వేసుకోపోవడంతో ఓక్షణంలో పుట్టినవాళ్లం పుట్టినట్లుగా తయారయ్యాం…నాకు మెళ్ళో మంగళ సూత్రం, నల్లపూసలూ …పాదాలకి మట్టెలూ…మదన్సర్ కి మెళ్ళో ఓ రెండు తులాల బంగారం చైన్ మినహా… నేను సిగ్గుతో చస్తూన్నా వినకుండా మదన్ సర్ నన్ను రూం మధ్య బాగా లైట్ పడే చోట నిలబెట్టి నా చుట్టూ తిరుగుతూ, నా గుండ్రని భుజాల దిగువన, నడుం మడతలో ఉన్న పుట్టుమచ్చల్ని ముద్దాడి, నా పిరుదుల…తొడల…పిక్కల పొంకాన్ని అందంగా వర్ణించి…వాట్ని సున్నితంగా నిమిరి ముందుకి వచ్చాడు…అప్పటికే నా కింది పెదాలు తడిబారాయి… జీజాజీ మోకాళ్లమీద నిలబడి…”…ఎంత బాగుందో!…” అంటూ…నేనంతవరకూ చూసుకోని…నా కుడి చనుమొన కి కొంచెం పైన ఉన్న తేనెరంగు పుట్టుమచ్చని చూపుడు వేల్తో నిమిరి “…చుప్పు…”మని చప్పుడు చేస్తూ ముద్దెట్టుకున్నాడు… నేనింకాగలేక అతగాడి తలని నా గుబ్బలకి ఒత్తేసుకున్నాను…
…తను నన్నమాంతం ఎత్తేసుకుని, నన్ను మంచం మీద పడుక్కోబెట్టి, నామీద పశువులా పడ్డాడు… “…ఇక వాయింపే…” అనుకున్నాను….కానీ అతగాడు ఓ రెండు నిముషాలు తన మొహాన్ని నా గుబ్బలకి రుద్దుకుని, నెమ్మదిగా కిందికి జారి…కుడిచేతివేళ్ళతో నా తొడల మొదళ్లని నిమురుతూ నా బొడ్డు చుట్టూ నాలికతో రుద్దడం మొదలెట్టాడు… నాలిక చివరని బొడ్డు లోపలికి జొనుపుతాడేమో అనుకుని మత్తుగా కళ్ళు మూసుకున్నాను …ఇంతలో నా స్థనాలకి తడి తగలడంతో ఉలిక్కి పడి పక్కకి జరిగి…కళ్ళు తెరిచి చూశాను… జీజాజీ ఏటవాలుగా తిరిగి…మోకాళ్ళమీద లేచి…తొడల వంపుల్లో ముద్దులు కురిపిస్తున్నాడు….తడిబారిన అతడి పురుషత్వపు గుండు నా శరీరాన్ని అప్పుడప్పుడు తగుల్తూంది…”…దాన్ని… చేత్తో దూరంగా తోసేద్దామా!…” అనుకున్నాను…” ముట్టుకుంటే మరింత రెచ్చిపోతారీ మగాళ్ళు …” అనుకుని ఆగిపోయాను…
ఇంతలో అతడి పెదాలు నా పూరెమ్మల దగ్గరకి జరిగాయి… అతడు విడదీయకుండానే…నా ప్రయత్నం లేకుండానే…నా తొడలు పుస్తకంలా తెరుచుకున్నాయి… ‘…థాంక్స్ ఫర్ ది కాడ్బరీ సంధ్యా…’ అంటూ నా పూరెమ్మల చుట్టూతా… చుప్చ్ప్…పుప్చ్ప్ అంటూ చప్పుడ్లు చేస్తూ ముద్దులు కురిపించేస్తున్నాడు … ఇప్పుడతగాడి గుండు తడి నా గుబ్బల మీదా…భుజాలమీదా తగుల్తూంది…”…ఆరూ…తొమ్మిదీ చేయబోతున్నాడా ఇతగాడు! …చస్తే ఒప్పుకోకూడదు…” అనుకుంటూ ఓరగా అతగాడి అంగం వైపు చూశాను…పొతకలా…దిట్టంగా ఉంది…ఎందుకో!…కొలవాలనిపించింది వకూ… వెంకట్ గాడిది కొలిచినట్లు…ఇతగాడిదీ కొలిచేశాను… బహుశా ఆరేడు అంగుళాలు ఉంటుందేమో!? …అంటూ…వకుళ పక్కనే పడున్న స్కేలువైపు మొహమాట పడుతూనే చూశాను…‘…ఇది బాగుందే సంధ్యా!…కనిపించిన మగాడిదాన్నల్లా నువ్వు జానలతోనూ, బెత్తెలతోనూ కొలుచుకురా!…నీకు నేను ఆ సైజుల్ని ఇంచీలల్లోనూ…అడుగుల్లోనూ చెప్తూంటాను…ఊఁ…పెట్టు…’ అంటూ నా చేతిని స్కేలు మీద పెట్టించింది…‘… నీ లెక్క ప్రకారం ఎంతుందేంటీ?…’ అంది నా వేళ్లని సద్దుతూ… ‘…జాన కి బొటకన వేలంత తక్కువ…’ అన్నాను స్కేలు మీద జాన చాపి, చిటికెన వేలు వెనక బొటకన వేలెడ్తూ. నీ అంచనా కరెక్టేనే పిల్లా!…ఆరున్నర…మరి…బలుపో!…’…అంది వకుళ …‘…అది మాత్రం అదిరిపోయింది వకూ… ఎడంచేత్తో ‘… దాన్ని…’ పట్టుకున్న తర్వాత ఏ వేల్తోనూ, నా బొటకన వేల్ని ముట్టుకోలేకపోయానంటే నమ్ము…మధ్యలో కుడి చెయ్యి బొటకన వేలెడ్తేనేగానీ సర్కిల్ పూర్తి కాలేదు…ఎలా దింపించుకోగల్గానో దాన్ని! …తల్చుకుంటే ఒళ్ళు జలదరిస్తూంది…’ అన్నాను…సన్నగా వణుకుతూ…‘…నీ సిగ్గుమాలిన వర్ణనలతో నాకు వికాస్ తో బాటు మరో ఇద్దరు మగాళ్ల మీద కూడా కోరిక కల్గించావే పాడు పిల్లా!…ఎలా తీరుస్తావో?…నీదే భారం…ఊఁ…చెప్పు ఇంకేమేం చేశావో!…’ అంది నా బుగ్గని పొడుస్తూ…
… నా చేతుల్ని వెంటనే వెనక్కి లాక్కున్నాను…నే చేసిన పనిని చూసి…తనదీ…మా ఆయన్దీ పోలచమంటాడేమోరా భగవంతుడా!…అనుకుంటూ… అది పట్టించుకోకుండానే మదన్ సర్ తనపని చేసుకుపోతున్నాడు… అతడి కదలికల బట్టి …నా మొహానికి ఓ ఆరంగుళాల దూరంలో…నిక్కిన అతగాడి మగతనం పడగిప్పుకున్న నాగుపాములా నాట్యం చేస్తూంది… పై చర్మం తీయించేసుకున్నాడని చెప్పాగా… అతగాడి గుండు ఎండు మిరపకాయ రంగులో మెరిసిపోతూంది… ముట్టుకోవాలనిపించిందే వకూ…”…దాన్నలుసుగా తీసికుని అతగాడు నా నోటిని…దెంగు…తా…నంటే…నో…. తనంతట తను నా నోట్లో పెట్టేసినపుడెలాగూ తప్పదు…” అనుకుని అతికష్టం మీద ఓర్చుకున్నాననుకో!
…ఎంతసేపెదురుచూసినా నా రెమ్మల చుట్టూ ముద్దులు కురిపించడం తప్ప ఇంకేంచెయ్యడే!…సిగ్గు విడిచి…మొత్తని అతడి మొహానికి దగ్గరగా జరిపి…కాలు నిలువుగా పైకి జాపాను …నా పిరుదుల్ని రెండరచేతుల్లో ఇముడ్చుకుని పిసికేస్తూ తొడ మూలాల్నీ…పూరెమ్మల్నీ ముద్దులెట్టేసు కుంటున్నాడు తప్ప ఇంకేం చెయ్యడే…ఇంకాగలేక…లేపిన నా కాల్ని అతగాడి మెడచుట్టూ పెనవేసి నా మొత్తకొత్తేసుకున్నానమ్మా!
.ఓ రెండు క్షణాల తర్వాత విడిపించుకుని…మోచేతిమీద పైకి లేచాడు జీజాజీ…అతగాడి ముక్కు చివర నా తడి…దాన్ని తుడుచుకుంటూ…కళ్లతో తన …మొ…డ్డ…వైపు సైగ చేశాడు నవ్వుతూ…ఇంకాగలేకపోయాను వకూ!…నా మడమతో జీజాజీ తలని మళ్ళీ నా మొత్తకొత్తుకుంటూ…రెండు చేతుల్తో… అతడి మగతనాన్ని నా వైపు లాక్కుని… నోట్లోకి తీసుకోబోయాను వకూ…పట్టలేదు…మళ్ళీ ట్రై చేశాను…ఊఁ…హూఁ…ఫలితం లేకపోయింది…ఎందుకో! నా తొడలవైపు చూసుకున్నాను…మదన్ సర్ మళ్ళీ మోచేతిమీద పైకి లేచి…నా వైపే చూస్తున్నాడు చిరునవ్వుతో!…‘…ఓపెన్ యువర్ మౌత్…ఫుల్ అండ్ వైడ్ సంధ్యా…ఓన్లీ దెన్ యూ కెన్ స్వాలో ఇట్…’ అన్నాడే వకూ… బిగ్గరగా నవ్వుతూ…’ అంటూ దాని మొహం వైపు చూశాను…
‘…ఊఁ…కానీ…’ అందది తన బొటకన వేల్ని చీకుతూ…‘…నాకు ఉద్రేకం కట్టలు తెంచుకుందనుకో!…‘…యూ మైండ్ యువర్ బిజినెస్ జిజాజీ!…’ అంటూ అతగాడ్ని వెల్లకిలా తోసి …నా రెండు తొడల్తో అతగాడి మొహాన్ని నొక్కి పట్టేస్తూ…తనమీదికెక్కిపోయి…కసిగా అతగాడంగాన్ని సగం పైదాకా మింగేశానే…నోటిని అంతగా ఎలా తెరవగల్గానో! తలుచుకుంటే ఆశ్యరమనిపిస్తుంది…మా ఆయన్ది మింగిన రోజులున్నాయికానీ…తన మీద ఇంత కసిగా నేనెప్పుడూ ఎక్కలేదనుకో!…అన్నాను బరువుగా ఊపిరి పీలుస్తూ…‘…మరో సారి చేద్దుగాన్లే!…ఐనా నీ బదులు… ఆ పిల్లెవరూ!…అదే…నీ వెంకట్ గాడి భార్య…ఆఁ… సరళ …అదెక్కేసిందిగా! ఊఁ!…కానీ…’ అంది వకుళ …
‘…ఓహ్! గుడ్ జాబ్ …సంధ్యా డార్లింగ్…’ అంటూ రెండు చేతుల్తో నా మొత్తని పైకి లేపి…పూరెమ్మల మధ్య తన నాలికని ఆడిస్తూ…లోపలికి జొనుపుతూ …మధ్య మధ్యలో బొడిపెని ముని పళ్ళతో కొరకడం మొదలెట్టాడే!…నా శరీరంలో రక్తమంతా పూరెమ్మల్లోకి ప్రవహించినట్లైంది వకూ…ఇంక నీ కంట్రోల్ చేసుకోలేక అతగాడి అంగాన్ని నేనూ కొరకడానికి ట్రై చెశాను…నోట్లో ఇమడ్డమే గగనమైతే పళ్ళెలా దిగుతాయ్…ఏంచేయాలో తెలీక గోళ్లతో అతగాడి వృషణాల్నీ, …మొ…డ్డ… మొదల్నీ గిల్లేస్తూ…తలని ముందుకీ వెనక్కీ ఆడించదం మొదలెట్టానే!…అతగాడి అంగం మరింత మింగ గల్గు తున్నానని పించింది…ఇంకాస్త కసిగా ట్రై చేశాను…కాసేపట్లో అతగాడి వృషణాలు నా పెదాలకి తగలడం మొదలెట్టాయి…వేళ్ళతో అతగాడి అంగం పిడి దగ్గరున్న నరాల్ని రుద్దుతూ తలని మరింత విగరస్ గా ముందుకీ వెనక్కీ ఆడించడం మొదలెట్టానే!…అని ఆగాను ఊపిరి తిప్పుకోడానికి…
‘…నీ నోట్లోనే కార్చేసుంటాడు మానవుడు…’ అంది వకుళ కసిగా నా తొడని పిసుకుతూ…లేదులే!…‘…ఈజీ సంధ్యా!…ఈజీ!!…’ అంటూన్న జీజాజీ గొతు వినేసరికి తెలివొచ్చి…నానోట్లోంచి అతగాడి…దాన్ని… బైటికి లాగేసి…తనవైపు చూశాను…జీజాజీ మొహం కందగడ్దలా ఎర్రగా అయిపోయుంది…‘…ఎక్సెలెంట్ జాబ్…మైగాడ్!…యూ ఆల్మోస్ట్ బ్లోన్ మీ ఆఫ్…’ అన్నాడు…ఇబ్బందిగా కదులుతూ!…‘…వాట్ డూ యూ థింక్ ఆఫ్ సంధ్యా!?…’ అంటూ కిందికి దిగబోయి …అతడి గుండుమీద ఉబ్బున్న చర్మాన్ని ముని పంటితో కొరికి దిగిపోయాను.

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

BARTHALA MAARPIDI, Husband Swap STORIES, kamakathalu, telugu boothu kathalu, telugu hot stories, telugu srungara kathalu, భర్తల మార్పిడి

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button