OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 7 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA - 7 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 7 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

పాస్ట్ ఇస్ ప్రెసెంట్

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ
OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

#telugusexSTORIES  , #teluguhot ,#Tollywood , #Telugu , #teluguCinema, #RRR , #TELUGUBOOTHUKATHALU ,#TELUGUsrungarakathalu , #teluguromance , #telugugirls 

.నాకు అసలు అర్ధం కాలేదు నిజంగా ఆ మాటలు విని

“సుధీర్ ఎప్పుడు డిలీట్ చేయించారట ??”

“ఈ రోజు మార్నింగ్…….”

నాకేమి అర్ధంకాలేదు. నేను ఇవాళ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లాను కదా. resign చేసేసి వెళ్లిపోయాడనిచెప్పారు అక్కడ. ఇదంతా నాటకమ ?? నాతో గేమ్స్ ఆడుతున్నారా ??

“సరే సుధీర్ నేను నీకు మళ్ల కాల్ చేస్తాను ఓకేనా ?? సారీ” అని ఫోన్ పెట్టేసాను.

ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ ని కూడా నమ్మలేను. మరి అసలు ఎం జరిగిందో తెలియాలంటే ఎలాగా ?? అసలు నేను అశ్విన్ ని ఈ రోజే కలవాలా ?? ఒకవైపేమో కలవాలని, ఇంకోవైపేమో postpone చేద్దామని అనిపిస్తుంది కానీ నాకు ఛాయస్ లేదు. నన్ను బెదిరిస్తున్నాడు అసలే. ఒకసారి బ్లాక్మెయిల్ స్టార్ట్ అయ్యిందంటే అది కచ్చితంగా ఆగదు ఒకచోట. బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు అది పట్టుకొని. ఇంకా ఆఫీస్ లో నాకు కాంటాక్ట్స్ ఎవరు లేరు. ఎవ్వరిని నమ్మలేని పరిస్థితి. నేను ఈ పెద్ద  చిక్కుకుపోయాననిపించింది.

ఇప్పుడెలాగా ?? ఎం చేయాలి ?? అని ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఒక మెసేజ్ వచ్చింది అశ్విన్ నుంచి.

“Wear tight t-shirt and jeans. Don’t bring anything other than your phone. No purse. Will be waiting for you ” అని రాసి పంపించాడు. ఇక నాకు పిక్చర్ అంతా అర్ధమయిపోయింది నన్ను ఎందుకు పిలిచాడో. వెంటనే స్క్రీన్-షాట్ తీసాను.

వెంటనే మెసేజ్ డిలీట్ చేసేసాడు నేను మెసేజ్ చూసాను అని తెలిసి. కానీ ఈ సారి స్క్రీన్ షాట్ తియ్యగలిగాను తను మెసేజీని డిలీట్ చేయకముందే. వాడు చెప్పినట్లు చేయకపోతే ఆ టెర్మినేషన్ లెటర్ గురించి వాగుతాడు. నేను resignation చేసేసుంటే బాగుండేదేమో ఆఫీస్ లోనే. అప్పుడు వాడు బెదిరించేవాడు కాదేమో. నేను మెసేజ్ పెట్టాను:

“sir i want to tender my resignation effective immediately” అని పెట్టాను మెసేజ్.

“sorry I already gave you that opportunity” అని వెంటనే రిప్లై పెట్టాడు.

వెంటనే మెసేజ్ డిలీట్ చేసేసాడు. నేను మాత్రం అలాగే మెసేజ్ ఉంచేసాను ప్రూఫ్ కోసం. ఇక నాకు అంత ఇప్పుడు క్లియర్ అయ్యింది అశ్విన్ ఎం చేయబోతాడో. కానీ వైస్ ప్రెసిడెంట్ సబ్జెక్టు ఒక్కటే క్లారిటీ లేదు. ఇప్పుడు నేను బయటపడాలంటే ఈ మార్గం లేదు. నోరు మూసుకొని resign చేయకుండా వాడి మీద పెద్ద పెద్ద గా ఆఫీస్ అంత వినిపించేలాగా అరిచి ఇప్పుడు నేను ఈ సిట్యుయేషన్ లో ఉన్నాను.

ఇంకో మెసేజ్ ఇచ్చాడు “tomorrow everybody will know about the connection between you and vice president. careful”

వెంటనే స్క్రీన్ షాట్ తీసాను. ఏమి ఆలోచించలేదు. వీడి బెదిరింపులు స్టార్ట్ అయ్యాయి. ఇక నేను ఎక్కడికి తప్పించుకోలేను. వాడితో నేను అనోశ్రంగా పెట్టుకున్నాననిపించింది. వాడు మెసేజ్ డిలీట్ చేసేసాడు మళ్ళా. మళ్ళా లేట్ అయితే నా రూమ్ మేట్స్ వస్తారు, వాళ్లకి సమాధానం చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నావు అంటే. అందుకే నా రూమ్ లోకి వెళ్లి ఒక టైట్ టీ షర్ట్ జీన్స్ సెలెక్ట్ చేసుంకున్నాను. నెమ్మదిగా ఆ డ్రెస్సు లోకి మారి హ్యాండ్బ్యాగ్ తో రెడీ అయ్యాను. తన మెసేజ్ గుర్తొచ్చింది. సెల్ల్ఫోన్ ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు టైం 6:00 దాటింది. ఇక్కడి నుంచి ఆ హోటల్ ఈ టైం లో వెళ్లాలంటే ఒక 45 మినిట్స్ పడుతుంది. రాత్రి కాబట్టి స్కూటీ లోనే వెళదాం అని డిసైడ్ అయ్యాను. కీస్ లోపల వేసుకొని అపార్ట్మెంట్ లాక్ చేసుకొని స్కూటిలో హోటల్ కి స్టార్ట్ అయ్యాను.

చేరేసరికి దాదాపు 7 అయ్యింది. అక్కడే పక్కన చిన్న రెస్టారంట్ ఉంటె అక్కడ ఫుడ్ తినేసి హోటల్ లోపలికి వెళ్లే సరికి 7:45 అయ్యింది. హోటల్ చాలా పెద్దది, ఖరీదైనది. వాష్ రూమ్ కి వెళ్లి, తర్వాత నేను కొంచెం లోపలికి వెళ్లి ఎవ్వరు లేని చోట ఒక సోఫాలో కూర్చున్నాను. అశ్విన్ కోసం వెయిట్ చేసాను. దాదాపు 8 అవ్వొస్తుంది.

నా ఫోన్ తీసుకొని వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసాను. ఫుల్ ఛార్జ్ లో ఉంది కాబట్టి ఓకే అనుకున్నాను. ఈ లోపల ఫోన్ లో న్యూస్ చదువుతూ  కూర్చున్నాను.

ఇంతలో ఎవరో వచ్చారు. తల పైకెత్తి చూసాను. అశ్విన్ గాడు.

నీ పక్కనే కూర్చున్నాడు హాయ్ చెప్పి. యదవ నా కొడుకు.

చేతులతో నా సెల్ల్ఫోన్ అడిగాడు. నేను స్క్రీన్ లాక్ చేసి ఇచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు, పాస్వర్డ్ అడిగితే నా వేలు పెట్టాను సెన్సె పైన. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది.

“హలో నేహా……”

“హలో సర్” అని ఇష్టం లేకుండా చెప్పాను.

“సో సుధీర్ ని పంపావనమాట……హా …….. ”

నేను కొంచెం షాక్ గా ఫీల్ అయ్యాను.

“ఏంటి సర్ ??”

“అదే సెక్యూరిటీ దగ్గరకి సుధీర్ ని పంపావుగ”

“ఆ ఫ్లోర్ కి నేనే మేనేజర్ కాబట్టి, వెంటనే సెక్యూరిటీ నాకు ఫోన్ చేశారు”

నాకు భయం వేసింది.

“దాని గురించి నువ్వు వర్రీ అవ్వొద్దులే……ఇప్పుడు విషయానికి వద్దాం”

“సుధీర్ నీ మనిషా ??”

“that is none of your business నేహా” అన్నాడు. నేను ఒక గుటక మింగాను.

“ఒకే విషయం లోకి వస్తే, చెప్పు నువ్వేంచెప్పాలనుకుంటున్నావో చెప్తే అప్పుడు నేను నీతో మాట్లాడుతాను,…..”

“sir ఐ యాం ఎక్సట్రీమిలీ సారీ నేను మిమ్మల్ని hurt చేసుంటే క్షమించండి. నేను resign చేసేసి వెళ్ళిపోతాను”

“ఓ పిచ్చి నేహా…….నువ్వింకా పాత విషయాలనే ఆలోచిస్తున్నావు…….”

నాకు భయం వేసింది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది.

“ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. నువ్వు చేసిన రచ్చకి………నాకు చేసిన అవమానానికి…….” అంటూ నవ్వుతు నెమ్మదిగా ప్రశాంతంగా ఇంగ్లీష్ సినిమాలో విలన్ లాగ చెప్పాడు.

“సర్ ప్లీస్ ”

“నేహా ఇప్పుడు నీకు ఉన్న దారులు చెప్తాను  ……… ఓ….. దారులు కాదు ఒకే దారిని చెప్తాను”

నేను వింటూ ఉన్నాను. నాకు కొంచెం చమటలు పడుతున్నాయి.

“రూమ్ నెంబర్ 306 లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు……”

వైస్ ప్రెసిడెంట్ రూమ్ లో ఉండటం ఏంటి ?? నాకు అర్ధం కాలేదు.

” అతనితో నువ్వు పడుకోవాలి ఈ రాత్రికి”

నాకు అసహ్యం వేసి మొహం బాగా అసహ్యం తో పెట్టాను.

“వైస్ ప్రెసిడెంట్ అంటే ఆ వెళ్ళిపోయిన వైస్ ప్రెసిడెంట్ కాదు, మన MD గారి అబ్బాయి ఉన్నాడు కదా…….ఆ వైస్ ప్రెసిడెంట్ తో”

నాకు ఇప్పుడంతా అర్ధమైపోయింది. వీళ్ళిద్దరూ కలసి ఈ కథను నడిపిస్తున్నారు వెనకాల. ఈ అశ్విన్ గాడికి ఇంత ధైర్యం ఎక్కడిది అనుకున్నాను. వెనకాల MD అబ్బాయి ఉన్నాడు కాబట్టే వీడు రెచ్చిపోతున్నాడు.

“అసలు నిజానికి నిన్ను ఉద్యోగంలో నుంచి పంపిచేద్దామనే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళి అవ్వటంతో……నేను వెళ్లి మన వైస్ ప్రెసిడెంట్ గారిని అడిగాను. అతను నో అన్నాడు. అతని వీక్నెస్ తెలుసుకుంటే అమ్మాయిలని తేలింది. ఇప్పుడొక మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుంతుందబ్బా అనుకున్నాను, నువ్వే గుర్తిచ్చావ్ తెలుసా ……” అని నవ్వుతు చెప్పాడు.

నాకు నిజంగా ఇంకా అసహ్యం వేసింది.

“నీ ఫేస్బుక్ లో ఫోటో చూపించాను. బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు అని అడిగాడు. మన ex-ఎంప్లాయ్ సర్ అని చెప్పాను.”

“ఛి నువ్వింత నీచుడవనుకోలేదు……నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది”

” ఆగు నేహా ఎందుకంత తొందర……రిలాక్స్……..నేను మంచివాడిని కాబట్టి నీకు ఒక ఉద్యోగం అడిగాను. నువ్వు పడుకుంటే నీకు ఉద్యోగం వెనక్కి నాకు ప్రమోషన్. అప్పుడు నువ్వొక ఫ్లోర్ నేనొక ఫ్లోర్ ఇద్దరికీ బాధ తప్పుతుంది ఏమంటావ్ ??”

అసలు అశ్విన్ ని చూడబుద్ది కాలేదు. వీడు ఇంత దరిద్రుడు అనుకోలేదు నేను అసలు.

“ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్యే ఉంటుంది. నాకు కావాల్సింది పవర్ అండ్ డబ్బు. నీకు జాబ్. కాదు అంటావా, నీ విషయం యావత్ ప్రపంచానికి నేను తెలియచేస్తాను. అప్పుడు నిజంగానే నువ్వు అంటే ఏంటో అందరికి తెలిసిపోతుంది. ఛాయస్ ఇస్ యువర్స్”

నాకు కాళ్ళు చేతులు వేణుకుతున్నాయి విషయం తలచుకుంటేనే.

నా తొడ మీద చేయి వేసి “నేహా…….సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు పాడుకోపోతే నేనేమి చేస్తానో నాకే తెలియదు. ఇప్పటి దాకా నాలో కూల్ గా ఉండే అశ్విన్ ని చూసావ్”

నాకు కళ్ళలో కొంచెం నీళ్లు వచ్చాయి.

“ఏడుపు ఆపు. సర్లే నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను, రేపు మొత్తం నీకు అందరూ కాంటాక్ట్ లోకి వస్తారు లే” అన్నాడు.

“అశ్విన్ వద్దు ప్లీజ్…….” అని వేడుకున్నాను.

తను కూర్చున్నాడు.

“నేహా సీరియస్ గా చెప్తున్నాను. నువ్వు తనకి కోపరేట్ చేయలేదని తెలిస్తే నేను ఎం చేస్తానో నీకు తెలుసుగా ??”

తన వైపు చూసి తల ఊపాను.

“రాజ్ కి ఈ విషయాలేమి తెలియవు. అతని దగ్గర నేను ఏమి చెప్పలేదు. నువ్వేమన్న కట్టింగ్స్ ఇచ్చావని తెలిస్తే నా నిజ స్వరూపం ఏంటో చూస్త్తావ్ నువ్వు, నన్ను ఇలాగే మంచి వాడి లాగ ఉండనివ్వు”

నేను అప్పుడు “నేను చేయను…….నువ్వు ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటావ్ నన్ను  ……..”

“సరే నిజం మాట్లాడుకుందాం………నువ్వు ఈ రాత్రికి రాజ్ తో పడుకో…….రేపు నాతో పడుకో……. నేనే స్వయంగా ఇమెయిల్ డిలీట్ చేయించి నీకు జాబ్ వెనక్కి వచేటట్లు చేస్తాను నాకు ప్రమోషన్ వస్తుంది కాబట్టి. నీ లాంటి దాంతో నేనేందుకు ఛాన్స్ పోగొట్టుకుంటాను. ఇంత సెక్సీ గా ఉన్నపుడు…….నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నువ్వొచ్చిన్న రోజు నుండే నీతో పడుకోవాలని అనుకున్నాను. పోనిలే పాపంలే అనుకున్నాను. ఎప్పుడైతే నా జాబ్ కె నువ్వు ఎసరు పెట్టావో, నన్ను ఎదిరించావో, నా కన్ను నీ పై పడింది……ఇప్పుడు బాగా నాకు దాహంగా ఉంది నీ పైన………ప్రియ నే సూపర్ ఉంది ఇక నువ్వెలావుంటావో……..”

నేను అలాగే చూస్తూ ఉండిపోయాను……

టు బి కంటిన్యూడ్………

 please like our new face book page
https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button