Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 3 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 3 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 3 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
కృష్ణ : రేయ్ మామా ………. రేపు …………
Ok రా ………. సండే నాదేవతను చూస్తాను . నెలరోజులు ఆగాను మరొక్కరోజు ఆగనా ……… , ఇక నా దేవత ఇక్కడే ఉండబోతోంది కదరా ………. సండే నుండి రోజూ వచ్చి చూస్తాను . రేపు బిగ్గెస్ట్ ఈవెంట్ మరియు మనకోసం మనం అడగకముందే సర్ వాళ్ళు మానవాళ్ళందరికీ ఫుడ్ రెడీ చేస్తున్నారు . మిగిలినది ఇస్తాను అనలేదు . సర్ మంచివారురా , మనల్ని లక్ అన్నారు ఆయన నమ్మకాన్ని వమ్ముచేయ్యకూడదు పదండి అని శరణాలయo చేరుకుని , అమ్మవారి ముందే వార్డెన్ కు సాలరీ అని మొత్తం డబ్బు ఇచ్చేసాము . 
వార్డెన్ : మహేష్ ……… సగం అయినా మీరు ఉంచుకోండి . మీకిప్పుడు 16 సంవత్సరాలు 18 ఏళ్లకు శరణాలయం నుండి వెళ్ళిపోతారు , అప్పుడు అవసరమౌతుంది అనిచెప్పారు . 
అది రూల్ కదా ………. వార్డెన్ అప్పటి సంగతి అప్పుడు చూద్దాము లేండి , కష్టాన్ని నమ్ముకున్నాము ఎక్కడైనా బ్రతికేస్తాము . జీవితంలో అన్ని బాధలను కష్టాలను ఇక్కడే అనుభవించాము , మాకు తెలిసి ఇంతకంటే ఉండవు . మావెంట అమ్మవారు ఉండనే ఉన్నారు అని ప్రార్థించాము . అప్పటివరకూ మీరే మాకు అన్నీ అనిచెప్పి ఆటస్థలంలోకివెళ్లి ఆడుకుని భోజనం చేసి 10 గంటలవరకూ చదువుకుని , చంద్రుడితో నా దేవత గురించి మాట్లాడుతూ ………. రేపు మీ ఆకాశ మార్గాననే నాదేవత వస్తున్నారు . జాగ్రత్తలన్నీ మీరే చూసుకోవాలి అని ఫోటోలను చూస్తూ చూస్తూనే నిద్రపోయాను .

రేయ్ రేయ్ మామా ……….. 
సడెన్ గా లేచి కూర్చుని నాదేవత ఫోటోని కళ్ళుతెరిచి చూసి పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ goddess ఈరోజు మన బ్యూటిఫుల్ వైజాగ్ లో అడుగుపెట్టబోతున్నారు – మరింత అందాన్ని తీసుకురాబోతున్నారు అని సిగ్గుతో మురిసిపోతున్నాను . 
మూడువైపులా ముగ్గురూ తియ్యని కోపంతో కన్నార్పకుండా నావైపే చూస్తుండటం చూసి నవ్వుకుని , గుడ్ మార్నింగ్ రా ……… సమయం ఎంత అని అడిగాను .
సూరి : 4 గంటలు రా ………… 
రేయ్ మామా గంటలో సర్ ముందు ఉండాలిరా అని నాదేవతను గుండెలపై హత్తుకుని , ఫోటోలన్నింటినీ బాక్స్ లో ఉంచేసి , ఒక్కనిమిషం లో వస్తానురా అని లోపలికి పరిగెత్తి నా ట్రంక్ లో ఉంచేసి లాక్ చేసాను . బట్టలన్నీ విప్పేసి టవల్ చుట్టుకొని బావిదగ్గరకు చేరి నలుగురమూ below టెంపరేచర్ లో ఉన్న నీటితోనే వణుకుతూ హుషారుగా తలంటు స్నానం చేసి రెడీ అయ్యి , అమ్మవారిదగ్గరకువెళ్లి ప్రార్థించి , వార్డెన్ కు మధ్యాహ్నం పెళ్లి బోజనంతో వస్తామనిచెప్పి హుషారుగా బయలుదేరాము . 

మాటిచ్చినట్లుగానే అందరికంటే ముందు ఆఫీస్ చేరుకున్నాము . మేము చేరుకున్న 15 నిమిషాలకు మా తోటి వర్కర్స్ వచ్చి యూనిఫార్మ్ లోకి మారి ఏమేమి అవసరమో అన్నింటినీ వెహికల్లోకి మారుస్తున్నారు . మేము కూడా మారిపోయి సహాయం చేసాము . 
కొద్దిసేపటితరువాత సర్ వాళ్ళువచ్చి మహేష్ ……… ఫస్ట్ మీరే వచ్చారట – ఇక ఈరోజు లాక్కంతా మనవైపే – ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ …………. నీ సర్ప్రైజ్ ను కలవబోతున్నావు కాబట్టి మీ నలుగురూ యూనిఫార్మ్ వేసుకునే అవసరం లేదు . మీకోసం కొత్తబట్టలు తీసుకొచ్చాము లోపలికివెళ్లి వేసుకుని రెడీ అవ్వండి అని అందించారు . 

సర్ ………. జీవితంలో ఫస్ట్ టైం కొత్తబట్టలు వేసుకోబోతున్నాము అని కళ్ళల్లో చెమ్మతో థాంక్స్ చెప్పబోతే ఆపి , 
సర్ : మహేష్ – కృష్ణ ………. అక్కడితో ఆగిపోండి . ఈ బట్టలు ఇచ్చినది మేము కాదు. మనం ఎవరి మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఈవెంట్ చేస్తున్నాము ఆ పెళ్లికూతురుగారు ఇచ్చారు . మీ నలుగురికే కాదు మీ శరణాలయంలో ఉన్న పిల్లలందరికీ ఇచ్చారు . లంచ్ తోపాటు తీసుకువెళ్లండి అనిచెప్పారు . 
సర్ ………. అని ఆశ్చర్యపోయాము . 
సర్ : మిమ్మల్ని ఎంత హడావిడి ఉన్నా ఒకసారి ఆ మేడం దగ్గరకు తీసుకెళతాను అక్కడ థాంక్స్ చెప్పండి . కమాన్ కమాన్ ………. గంటలో మనం అక్కడ ఉండాలి అనిచెప్పడంతో బట్టలు అందుకొని లోపలికి పరుగునవెళ్ళాము .
కృష్ణ : రేయ్ మామా ………. వైజాగ్ లో మరొక దేవత కూడా ఉందిరా ……….
అవును అని కొత్తబట్టలను చూసి మురిసిపోయి ముద్దులుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూ వేసుకుని రెడీ అయ్యి పెద్ద వెహికల్లో కూర్చోబోతే , తమ్ముళ్లూ ………. అందులో కూర్చుంటే బట్టలకు దుమ్ము అంటుకుంటుంది – మేడం చూస్తే బాధపడొచ్చు. ఈరోజు మన కార్లలో వెళదాము రండి అనిచెప్పడంతో , 
సర్ వాళ్ళ మాటను కాదనలేక వెళ్లి కూర్చున్నాము . ఫస్ట్ టైం కొత్తబట్టలు – ఫస్ట్ టైం కారులో ప్రయాణం ………. నాదేవత అడుగుపెట్టబోతున్నారోజు ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు ఆస్వాదించబోతున్నామో అని నాలోనేనే ఆనందించాను . 

6 :30 కల్లా ……… ఏకంగా స్టేడియం నే పెళ్ళిమండపంలా మార్చేసిన దగ్గరకు చేరుకున్నాము . విద్యుత్ కాంతులు పూలతో అలంకరణ స్వాగతం పలకడం చూసి మరింత ఆనందించాము . 
సర్ : మహేష్ , కృష్ణ ………. ఈరోజు మీరు ఏమీ పనిచేయడానికి వీలు లేదు మా ప్రక్కనే మా అదృష్టంలా ఎంజాయ్ చెయ్యండి చాలు అని ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని తమ వెంటనే ఉంచుకున్నారు . ఈ ఆనందంలో మరియు నాదేవత అడుగుపెట్టబోతుందన్న సంతోషంలో పెళ్లి ఎవరిది అనికూడా పట్టించుకోకుండా లోపలికివెళ్లి సర్ వాళ్ళతోపాటు తిరుగుతున్నాము . 
10 -11 గంటల మధ్యన ముహూర్తం  – ఫ్యామిలీలు గిఫ్ట్స్ తోపాటు వస్తూనే ఉన్నారు. ముందు పెళ్లికి ఇంతపెద్ద స్టేడియం ఎందుకు అనుకున్నాము . కానీ 9 గంటలకల్లా నిండిపోయింది . అన్నిరకాల టిఫిన్లు ఏర్పాటుచేశారు – సర్ వాళ్ళతోపాటు తృప్తిగా తిన్నాము . అన్నీ సర్ వాళ్ళు అనుకున్నట్లుగానే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు . 

 ముహూర్తం సమయానికి పంతులుగారు పెళ్ళిమంత్రాలు మొదలెట్టగానే మహేష్ ……… మరికిద్దిసేపట్లో నీ సర్ప్రైజ్ నలుగురూ పెళ్ళిమండపం దగ్గరే ఉండమని చెప్పారు , పెళ్ళికొడుకుని పిలవడంతో వచ్చి కూర్చున్నారు . 
కృష్ణ : రేయ్ మామా ……… పెళ్ళికొడుకు తిరుపతిలో పోలీస్ అనిచెప్పాడు .
పెళ్ళికొడుకు వచ్చిన కొద్దిసేపటికి పెళ్లికూతుర్ని తీసుకునిరమ్మని చెప్పడంతో వచ్చారు.

 సంతోషంతో నవ్వుతూ పెళ్లికూతురుగా నాదేవత నడుచుకుంటూ రావడం చూసి కొన్ని క్షణాలపాటు చుట్టూ ఏమిజరుగుతుందో తెలియడం లేదు . 
కృష్ణ : నా చేతిని అందుకొని రేయ్ మామా ………. అని బాధతో పిలువగానే ,కళ్ళల్లో ధారలా కన్నీళ్లు వచ్చేసాయి . 
సర్ : మహేష్ మహేష్ ………. ఎక్కడ ఉన్నావు రా ముందుకు అని పిలవడంతో , 
కన్నీళ్లను తుడుచుకుని సర్ అని ముందుకువెళ్లాను .
సర్ : మహేష్ ……… షాక్ అయ్యావుకదా , నువ్వు నీ లక్కీ నోటితో మిస్ వైజాగ్ కిరీటాన్ని దక్కేలా చేసిన కావ్య గారి పెళ్లి . మీ డ్రెస్ లు – భోజనం ఆమెనే arrange చేసినది . మీరెవరో తెలియకపోయినా అనాధలు అని ఇష్టంతో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు . ఫోటోలు దిగేటప్పుడు కలిసేలా చేస్తాను అన్నారు .
అవును సర్ నిజంగా షాక్ అయ్యాను.ఇలాంటి సర్ప్రైజ్ అని ఊహించలేదు అని క్షణక్షణానికి కన్నీళ్లు వాటంతట కారిపోతుంటే తుడుచుకుంటూ మాట్లాడాను . 

పెళ్లికూతురు పీఠలపై కూర్చోగానే బంధువులంతా చుట్టుముట్టడంతో నాదేవత కనుమరుగైపోయింది . అవును నిజమే నా హృదయాన్ని బాధకు గురిచేసి వెళ్లిపోతోంది అని అక్కడ నుండి వెళ్లిపోవాలని ఉన్నా ……… , సర్ కు మాట రాకూడదు అని గుండెలనుండి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుని అక్కడ నుండి చివరికువచ్చేసాను . 
కృష్ణ : సర్ పాస్ అని వేలు చూపించాడు .
 సర్ : తొందరగా వచ్చెయ్యండి .
అలాగే సర్ అని బాధతో నాదగ్గరికివచ్చి , ఆ వయసులో ఏమిమాట్లాడాలో ఎలా ఓదార్చాలో తెలియక ప్రక్కనే బాధపడుతూ నిలబడ్డారు . 
క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి . కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి . ఒక గంట తరువాత మహేష్ , కృష్ణ …….. అంటూ వెంకట్ అన్న వచ్చారు . వెంటనే అందరమూ కన్నీళ్లను తుడుచుకున్నాము . 
వెంకట్ : మహేష్ ……… సర్ పిలుస్తున్నారు . ఇంత జనంలో కూడా మిమ్మల్ని కలవడానికి కావ్య మేడం ఒప్పుకున్నారు రండి త్వరగా ………

సర్ : రండి అని స్టేజీమీదకు పిలుచుకొనివెళ్లి , మేడం ……… మీరు సహాయం చేసినది ఈ పిల్లలకే అని పరిచయం చేసారు . 
నాదేవత …….. ఈ క్షణంతో నా హృదయాన్ని గాయపరిచిన కావ్య మేడం : hi hi అని చేతులు అందించారు . 
నేను మాత్రమే తాకాను . నా ఫ్రెండ్స్ ముగ్గురూ ………. రెండుచేతులతో నమస్కరించి ఫోటో కోసం నిలబడ్డారు . 
మేడం నన్ను ప్రక్కనే రమ్మని బాబూ ……… నన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని నా భుజం చుట్టూ చేతినివేశారు .
నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు , అలాగే ఫోటోలు దిగి భారమైన అడుగులువేస్తూ కిందకువచ్చాము . 

సర్ : మహేష్ ………  కావ్య మేడం తన పెళ్లికి వచ్చిన అతిథులకంటే మీకే ఫస్ట్ పెళ్ళిభోజనం పంపించమన్నారు . ఎన్నిరకాల వంటలు చేశారో అన్నీరకాలనూ మరియు మీ శరణాలయంలోని పిల్లలందరకూ కొత్తబట్టలను పెద్ద వెహికల్లో ఉంచాము . వెళ్లి అందరికీ పంచి తృప్తిగా భోజనం చేసి ఈరోజు సంతోషంగా గడపండి అని పర్సులోని డబ్బుని మా జేబులలో ఉంచి బయటవరకూ వచ్చి వదిలారు . 
థాంక్స్ సర్ అనిచెప్పి వెహికల్లో కూర్చున్నాము . 20 నిమిషాలలో చేరుకుని కిందకుదిగి అన్నీ లోపలకు మార్చడంలో సహాయం చేసి , పిల్లలందరి ఆనందాన్ని చూసి నవ్వుకుని లోపలకువెళ్లి బట్టలను మార్చి విసిరేసి నా బట్టలు వేసుకుని అందరికీ దూరంగా వెళ్లి కూర్చున్నాను .

కృష్ణ : రేయ్ మామా ……….

 బాధపడుతూనే ఇందులో నీతప్పు – మీ అమ్మవారి తప్పు లేదు లేరా ……….. నేను కోరినది ఒకసారి కలవాలని – తాకాలని ఆ రెండు కోరికలూ తీరిపోయాయి అని ఏడుస్తూ – నవ్వుతూ – బాధపడుతూ చెప్పాను .
ముగ్గురూ : రేయ్ మామా ………… 
లేదురా ……… ఇక జీవితంలో అమ్మాయిలను ఇష్టపడను . ఇక కష్టం పైననే ఆధారపడతాను . ఎవరో వచ్చి ఏదో వరాలిస్తారన్నది అపద్దo . ఇక నా జీవితంలో చదువు కష్టానికి తప్ప అమ్మాయిలకు చోటులేదు అని అప్పటి వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ ఏడుస్తున్నాను .
కృష్ణ : రేయ్ మామా ………. అమ్మాయిలకు చోటులేదు అంటున్నావంటే , అంటీలతో ఆ ఆ ……….. అని ఆటపట్టించారు . 
 వాడిమాటలకు సూరి , రవిలతోపాటు ఒక్కసారిగా నేనుకూడా నవ్వేసాను . 
కృష్ణ : హమ్మయ్యా ……… నవ్వావా అని ముగ్గురూ హత్తుకుని , అంటీలు ఫసక్ అన్నమాట అని నవ్వించారు . రేయ్ మామా ఆకలేస్తోంది తిందాము రారా ……
రేయ్ ………. ఈ ఒక్కరోజైనా కాస్త బాధపడనివ్వండి . మీరువెళ్లి తినండి .
ముగ్గురూ : నాప్రక్కనే కూర్చుని , నువ్వు బాధపడుతుంటే వెళ్లి ఎలా తింటామురా , తింటే కలిసి తిందాము లేకపోతే పస్తులుందాము అంతే . నేను ఒకటి చెబుతాను ఆవేశం బాధతో కాకుండా వివేకంతో ఆలోచించు . రేయ్ మామా ……… నీదేవత తప్పు ఏమాత్రం లేదురా – తప్పంతా మనది . నువ్వు వెళ్లి ఆరాధిస్తున్నాను అని చెప్పాక పెళ్లిచేసుకుని ఉంటే అప్పుడు నువ్వు బాధపడాలి . నీదేవత ఊటీలో ఉందన్నప్పుడు మనం ఎలాగైనా చివరికి నడుచుకుంటూ అయినా వెళ్లి నీ హృదయంలో ఎంత పూజిస్తున్నావో చెప్పి ఉంటే బాగుండేది . అయినా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారురా ……….. , నీదేవత నిజంగా దేవతేరా …….. అతిథులకంటే ముందు మనకు భోజనం పంపించారు . 
రేయ్ నువ్వెన్ని చెప్పినా ఇక నా జీవితంలో ఇక అమ్మాయిలు అనేమాట లేదురా …….
కృష్ణ : మరి మన క్లాస్ లో నిన్ను ఒరకంటితో చూసే అమ్మాయిల సంగతి . 
రేయ్ నీయబ్బా ……… అమ్మాయిలు లేరు అంతే .
సూరి : రేయ్ కృష్ణ ………. నువ్వుచెప్పినట్లు స్త్రీలు అనట్లేదు కేవలం అమ్మాయిలు అంటున్నాడు అంటే అంటీలు ……… అని రాగం తీసాడు . 
కృష్ణ : నవ్వుకుని , వద్దులేరా ఇక అమ్మాయిలే వద్దు . రాత్రివరకూ మనం బ్రతికి ఉండాలంటే తినాలికదరా ………. కావాలంటే తిన్నాక నీఇష్టం ఎంతసేపయినా బాధపడు .
మీకోసం తింటానురా ………… మనకు బాధలు కష్టాలు కొత్తవేమీ కాదుకదా , కానీ ఇది మరింత బాధిస్తోంది అంతే అని లేచివెళ్లి తిన్నాము .

ఆరోజు నుండి కావ్య మేడం ఫోటోలు తాకింది లేదు ఇంటిదగ్గరకువెళ్లింది లేదు – కావ్య మేడం ఆరోజే తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు . నెక్స్ట్ రోజు ఉదయం పేపర్లో మ్యారేజ్ గురించి రావడంతో ఆరోజు నుండి పేపర్ చదవడం మానేసాను – లోపల వార్డెన్ రూంలో న్యూస్ లో కూడా మిస్ వైజాగ్ మ్యారేజ్ అని వస్తుండటం తెలిసి న్యూస్ చూడటం కూడా మానేసాను . ఆరోజు నుండి నుండి ఉదయం స్టడీస్ ఆ వెంటనే స్కూల్ సాయంత్రం రాగానే వర్క్ తొ రోజులు గడిచిపోయాయి . ప్రతిరోజూ కావ్య మేడం గుర్తుకువచ్చి ముగ్గురికీ తెలియనివ్వకుండా బాధపడేవాడిని – హృదయమంతా నింపుకున్నాను కదా ………. అంత త్వరగా మరోచిపోవడం కుదరదు .

 ఇక సర్ వాళ్ళు రోజురోజుకూ కొత్త కొత్త ఈవెంట్లతో మంచి పేరుని సంపాదిస్తున్నారు.
10th క్లాస్ లో నలుగురమూ స్టేట్ ర్యాంక్ లతో పాస్ అయ్యాము .
వార్డెన్ – సర్ వాళ్ళు అభినందించారు . ప్రతిభ అవార్డ్స్ కూడా వచ్చాయి .
 నెక్స్ట్ ఇంటర్లో కూడా నలుగురమూ govt కాలేజ్ లో MPC తీసుకున్నాము . చుట్టూ అందమైన అమ్మాయిలు ఉన్నా – ముగ్గురూ జోళ్ళుకారుస్తూ అమ్మాయిల వెంట పడినా నేనుమాత్రం పట్టించుకునేవాడిని కాదు .
ముగ్గురూ : రేయ్ మామా ………. క్లాస్ లో అంతమంది నీకు లైన్ వేస్తున్నా పట్టించుకోవెంటి రా , తెలిసీ తెలియని వయసులో ఏదో జరిగిపోయింది మరిచిపోరా ఎంజాయ్ చెయ్యరా ………. అన్నా , నేను పట్టించుకునేవాడిని కాదు .
ఇంటర్ కూడా టాప్ లో నిలిచాము . సంవత్సరానికోకసారిమా స్థాయిలు – మా సాలరీ లు పెరుగుతూనేలకు 15 వేల వరకూ తీసుకుంటున్నాము . ఆఫీస్ ను ఒకసారి మీడియం నెక్స్ట్ బిగ్గెస్ట్ బిల్డింగ్ లోకి మార్చడం జరిగింది . సిటీలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతోంది . డబ్బుని వెళ్లి వార్డెన్ కు ఇచ్చేవాళ్ళము అలా ఆరోజు ,

 వార్డెన్ : మహేష్ ………. ఎక్కడెక్కడి నుండో పోలీసులు అనాధలైన బుజ్జాయిలను వదిలి వెళుతున్నారు కాబట్టి ……..
అర్థమైంది వార్డెన్ వారం రోజుల్లో ఇల్లు చూసుకుని వెళ్లిపోతాము అని ఉద్వేగానికి లోనౌతుంటే , 
వార్డెన్ కౌగిలించుకుని కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించండి – మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటాను అని మాడబ్బు వెనక్కు ఇవ్వబోయారు .
వార్డెన్ ………. ఇప్పటి నుండి మేము జీవితంలో ఏమి సంపాదించినా మా ప్రాణమైన ఈ శరణాలయం కు 50% ఇస్తాము అని సగం మాత్రమే తీసుకున్నాము . 

ఇంటర్ హాలిడేస్ కాబట్టి ఉదయమే ఆఫీస్ కు వెళ్ళాము . 
సర్ : మహేష్ ………. వార్డెన్ కాల్ చేశారు . శరణాలయం నుండి బయటకు వచ్చే సమయం అయ్యింది అనిచెప్పారు . ఎక్కడో ఎందుకు మన బిల్డింగ్ పైననే రూమ్ ఉందికదా అక్కడ ఉండొచ్చు . మీరు ok అంటే కావాల్సినవన్నీ arrange చేయిస్తాము . 
సర్ ……… అడగకముందే వరం ఇస్తే కాదనగలమా అని బోలెడన్ని థాంక్స్ లు చెప్పాము . 
సర్ : మహేష్ ఇందులో మా స్వార్థ్యం కూడా ఉంది . మీరు 24/7 ఆఫీస్ లోనే ఉంటే మరింత లక్కీ మాకు , వెళ్ళండి వర్క్ చూసుకోండి సాయంత్రం లోపు నేను క్లీన్ చేయిస్తాను , వెంకట్ అన్నయ్యను పిలిచి కనీస అవసరాలు ఉండేలా మార్చేయ్యాలి అని డబ్బుని ఇచ్చారు . 
అధిచూసి చాలా ఆనందించాము . 

నెక్స్ట్ రోజు ఉద్వేగవాతావరణంలో తమ్ముళ్లను బుజ్జాయిలను కౌగిలించుకుని మనం అప్పుడప్పుడూ కలుద్దాము అనిచెప్పి ట్రంక్ లతోపాటు ఆఫీస్ బిల్డింగ్ పైకి షిఫ్ట్ అయ్యాము . ఇంటికి అవసరమైనవన్నీ ఉండటం చూసి ఆనందించి రేయ్ సర్ వాళ్లకు మనం ఋణపడిపోయామురా అని సంతోషంతో మాట్లాడుకున్నాము . ఇంటర్ తరువాత ఏమిచెయ్యాలో చర్చలు మొదలయ్యాయి .

కృష్ణ : బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలిరా ……… అదేకదా మన డ్రీమ్ అని వాడు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు .
అవునురా ……….. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైజాగ్ వదిలి వెళ్లిపోవాలి . 
కృష్ణ : 4 ఇయర్స్ పడుతుందిరా ………, ఏరా ఇప్పటికీ మరిచిపోలేదా ………
జీవితాంతం మరిచిపోలేనోమో రా ……….. , అధివదిలెయ్యి ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్రణాళిక చెయ్యాలి . ఎంసెట్ లో govt కాలేజ్ లో సీట్ సంపాదించాలి .nights Hardwork చెయ్యాలి అని హైఫై కొట్టుకుని కిందకువచ్చాము . 

 చిన్న సర్ వాళ్ళు ముగ్గురినీ ప్లానింగ్ రూంలోకి పిలిచారు . వెంకట్ అన్నయ్య నన్ను పెద్ద సర్ దగ్గరికి తీసుకెళ్లాడు .
సర్ : మహేష్ ………. ఇందాకే అంతా ok కదా అని తెలుసుకోవడానికి పైకివచ్చాను . మీ డ్రీమ్స్ విన్నాను . 
అవును సర్ కృష్ణ వాళ్లకు బెంగళూరులో జాబ్ చెయ్యాలని పేపర్లో – టీవీల్లో వాళ్ళ lifestyle తెలుసుకున్నప్పటి నుండి ఇష్టం అది మా 15 వ ఏడు అనుకుంటాను . నాకు కూడా వాళ్ళతోపాటు వెళ్లాలని అందరమూ ఒక్కదగ్గరే ఉండాలని ఉంది సర్ .
సర్ : all the best మహేష్ , కానీ నాకూ ఒక మాట ఇస్తావా మహేష్ ……… ,
సర్ ……… ఆర్డర్ వెయ్యండి సర్ మీ వలన ఎన్నో సంతోషాలను పొందాము , మీకోసం ఏమైనా చేస్తాము .
సర్ : మీరు మన ఆఫీస్ లో అడుగుపెట్టేంతవరకూ మా పరిస్థితి వేరు , పనిచేసేవాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి , మీరు అడుగుపెట్టబోతున్నారని తెలిసే మిస్ వైజాగ్ ఈవెంట్ మనకు లభించింది అనిమాత్రం 100% చెప్పగలను . మీరు ఈ కంపెనీకె లక్ , వేలల్లో రాబడి నుండి లక్షలకు చేరుకున్నాము – మావలన ఎన్నో కుటుంబాలు సంతోషన్గా ఉన్నాయి . మీరు మాతో ఉంటే కోట్లకు చేరుకుంటాము అని నేను విశ్వసిస్తున్నాను . మీరు వెళ్ళిపోతే మళ్లీ మొదటికి చేరుకుంటామెమో అని భయమేస్తోంది . 
సర్ ……….. అలా ఎప్పటికీ జరగకూడదు . ఇప్పుడెలా ముగ్గురూ బెంగళూరు డ్రీమ్ లో జీవిస్తున్నారు . నేను నా జీవితంలో ఆశించినది ఎలాగో పొందలేకపోయాను – ఇప్పుడు నా ప్రాణమైన మిత్రులు ……….. అని సతమతమవుతున్నాను . 
సర్ : మహేష్ ………. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అర్థమౌతోంది . నలుగురూ ఉండాల్సిన అవసరం లేదు – మీలో ఒక్కరు ఉన్నా మా కాన్ఫిడెంట్ ఇప్పుడెలా ఉందో అలా ఉంటుంది please please please ……….. నా కొడుకు స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాడు – నా కూతురికి పెద్దింటి సంబంధం చూసాను వాళ్లకూ పెద్దమొత్తంలో ఇవ్వాలి . ఎంత ఖర్చు అవుతుందో తెలియదు అని బాధపడుతూ చెప్పారు . 

ఏమాత్రం ఆలోచించకుండా నేను ok నా సర్ అని అడిగాను .
సర్ : పెదాలపై చిరునవ్వుతో మహేష్ నువ్వు అయితే డబల్ ok డబల్ ok అని దేవుణ్ణి ప్రార్థించారు . 
సర్ ………… దేవుళ్లను ప్రార్థించడం వలన ఎటువంటి ప్రతిఫలం ఉండదు . మనం కష్టాన్ని నమ్ముకుందాము . సర్ ………. ఈ విషయాన్ని మనమధ్యనే ఉంచుదాము . కృష్ణ గాడికి బెంగళూరులో జాబ్ చెయ్యడం డ్రీమ్ – డ్రీమ్ కాదు ప్రాణం . ఈ విషయం తెలిస్తే నాకోసం కోరికను అనుచుకుంటారు . వాళ్ళు వాళ్ళ గోల్ ను రీచ్ అయ్యి హ్యాపీగా ఉండాలి అనిచెప్పాను .
సర్ : ప్రామిస్ మహేష్ ………. , మహేష్ ………. నా కొడుకు ఎంతో మీరూ అంతే , మీ నలుగురికి ఇంజనీరింగ్ అయ్యే ఖర్చు నేనే చూసుకుంటాను . ఏలోటూ లేకుండా చూసుకుంటాను థాంక్స్ థాంక్స్ థాంక్యూ soooooo మచ్ మహేష్ అని కౌగిలించుకున్నారు .

చాలా సంతోషం సర్ ……… , నా ఫ్రెండ్స్ ముగ్గురిని మాత్రమే ఇంజనీరింగ్ చదివించండి . నేను ఇక్కడే ఉండాలి కాబట్టి govt కాలేజ్ లో డిగ్రీ అలా అలా పూర్తిచేసేస్తాను . ఈరోజు నుండి నాకు ఈవెంట్స్ గురించి స్టడీ చేయడమే ముఖ్యం . 
సర్ : నీ ఇష్టమే మా ఇష్టం మహేష్ ………. మరి నీ ఫ్రెండ్స్ ను ఎలా కన్విన్స్ చేస్తావు .
అదినాకు వదిలెయ్యండి సర్ నేను చూసుకుంటాను . నా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదవబోతున్నారు మీవలన ఆ సంతోషం చాలు నాకు అని ఆరోజు ఒక ఈవెంట్ సక్సెస్ చేసి అక్కడే భోజనం చేసి అలసిపోయి ఆఫీస్ చేరి పైకి వెళ్ళాము . సర్ మాటిచ్చినట్లుగానే మొత్తం ఇంటిని లగ్జరీగా మార్చేశారు . టీవీ ఫ్రిడ్జ్ బెడ్స్ AC ……….. చూసి మా ఆనందానికి అవధులు లేవు . 
సర్ కు బిగ్ బిగ్ థాంక్స్ చెప్పాలిరా ………..
కృష్ణ : అవునవును ……… అని కళ్లపై చేతిని అడ్డుపెట్టుకుని బాత్రూమ్ రా అంటూ బయటకువెళ్ళాడు . 
రేయ్ సూరి , రవి ………. ఎంసెట్ కు నెల మాత్రమే ఉంది . మరొక గంటైనా చదివి పడుకుందాము అని బుక్స్ అందించాను . నేనుకూడా చదువుతున్నట్లు నటించాను .
కృష్ణ :ఫ్రెష్ అయ్యివచ్చి లవ్ యు రా మామా అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .
రేయ్ ఏమయ్యిందిరా ………..
ఏమీ లేదు ఏమీ లేదు అని బుక్ తీసుకున్నాడు .

ఎంసెట్ రోజున సర్……… వారి కారులో సెంటర్స్ కు తీసుకెళ్లారు . సర్ కు థాంక్స్ చెప్పి , సర్ అక్కడే ఉంటానంటే మేము వస్తాము సర్ అనిచెప్పి పంపించాము . ఒకరికొకరం all the best చెప్పుకుని దగ్గర దగ్గరలోని కాలేజస్ లోపలికివెళ్లాము . 
పూర్తయిన తరువాత ఒకదగ్గర కలిసి సూపర్ గా రాశాను – ఈజి – కుమ్మేసాను అని ముగ్గురూ నన్ను కౌగిలించుకున్నారు . 
కృష్ణ : రేయ్ నువ్వెలా రాసావో చెప్పలేదు . 
రేయ్ మామా ……… మళ్లీ చెప్పాలారా అని బాధను లోలోపలే దాచేసుకొని సంతోషంతో ముగ్గురినీ కౌగిలించుకున్నాను .
కృష్ణ : వాడు నావైపు డౌట్ గా చూస్తూనే ఉన్నాడు . 
రేయ్ మామా ………. ఆకలేస్తోంది పదండి . బయటే తిని వెళదామా లేక ఇంటికివెళ్లి వండుకుందామా లేక లేక లేక లేక అని అందరూ ఒకేసారి పెదాలపై చిరునవ్వుతో మనకిష్టమైన ప్రాణమైన ప్రపంచంలోనే రుచికరమైన పసందైన మన శరణాలయం భోజనం తిందామా ……….. అని హైఫై కొట్టుకుని ఉత్సాహంతో చేరుకున్నాము . 

 వార్డెన్ : మహేష్ కృష్ణ సూరి రవి ……….. అనిపిలవడంతో , బుజ్జాయిలు అన్నయ్యలూ ………. అని పరుగునవచ్చారు . చుట్టూ హత్తుకుని అన్నయ్యలూ ……. మీరు పంపిన కొత్తబట్టలలో ఎలాఉన్నాము అని అడిగారు .
వార్డెన్ వైపు చూసాము .
వార్డెన్ : నిన్న మీరు అకౌంట్లోకి డబ్బులు వెయ్యగానే , మీరు పంపించారని అందరికీ బట్టలు బ్యాగ్స్ బుక్స్ తీసుకొచ్చాను .
థాంక్స్ వార్డెన్ ……….. అయినా మా పేరు చెప్పాల్సిన అవసరం లేదు . మేము సాయం చెయ్యడం లేదు . మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మా ప్రాణమైన శరణాలయాన్ని చూసుకోవడం మా బాధ్యత . వార్డెన్ ఆకలేస్తోంది భోజనం చెయ్యొచ్చా ………..
వార్డెన్ : ఇదిగో మహేష్ ……… మీరుకూడా ఈ మాట ఎప్పుడూ అనకూడదు . ఈ శరణాలయం ఎప్పటికీ మీదే , బుజ్జాయిలూ ……… మీ అన్నయ్యలను తీసుకెళ్లి వడ్డించండి అనిచెప్పడంతో వెళ్లి తిని , రేయ్ మామా – రేయ్ మామా ……… ఎన్ని స్టార్ హోటళ్లలో ఎన్ని ఈవెంట్స్ లలో తిన్నాము . ఫైనల్ గా చెబుతున్నాను బెస్ట్ ఫుడ్ బెస్ట్ బూడ్ మనదే మనదే అని నవ్వుకుని ఆవురావురుమంటూ తిన్నాము .

15 రోజులకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి . సర్ ఇచ్చిన లాప్టాప్ ఓపెన్ చేసి ఫస్ట్ సూరి నెంబర్ ఎంటర్ చేస్తే 25th ర్యాంక్ ……….. కంగ్రాట్స్ రా మామా కంగ్రాట్స్ అని కౌగిలించుకున్నాము .
నెక్స్ట్ రవి నెంబర్ ఎంటర్ చేస్తే 50th ర్యాంక్ ………. వాడు గట్టిగా యాహూ అని డాన్స్ లు వేస్తుంటే చూసి ఆనందించాము . 
నెక్స్ట్ కృష్ణగాడి నెంబర్ ఎంటర్ చేస్తే 75th ర్యాంక్ ………. వాడి ఆనందానికి అవధులు లేనట్లు రెండు చేతులూ పైకెత్తి yes yes yes అని ఎంజాయ్ చెయ్యడం చూసి ముగ్గురమూ మూడువైపులా హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాము .

సూరి : నాకు 25th – వీడికి 50th – వాడికి – 75th ……….. మిగిలినది ఫస్ట్ ర్యాంక్ అది మనవాడిదేరా కంఫర్మ్ , రేయ్ కృష్ణా ……… త్వరగా ఎంటర్ చెయ్యరా……..
కృష్ణ : ok ok గయ్స్ అని నావైపు చూసి ఏరా ……….. నీకు నీ రిజల్ట్స్ ముందే తెలిసినట్లు అలా ఉన్నావు . మా రిజల్ట్స్ మాత్రం ఉత్కంఠతో చూసి ఎంజాయ్ చేసావు కౌగిలించుకుని ముద్దులుపెట్టావు .
రవి : ఎవరిది వాళ్ళది అంటే టెన్షన్ ఉంటుంది లేరా నువ్వు ఎంటర్ చెయ్యి అనిచెప్పాడు . 
కృష్ణ : నావైపు అనుమానంతో చూస్తూనే ఎంటర్ చేసాడు . ముగ్గురూ ఆతృతతో కమాన్ కమాన్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు . 

రవి : నోట్ క్వాలిఫైడ్ అని రావడం చూసి , రేయ్ మామా ………. నెంబర్ తప్పుకొట్టావా అని నెత్తిపై మొట్టికాయ వేసాడు . 
సూరి : ఏమైందిరా అని కళ్ళుతెరిచిచూశారు .
కృష్ణ : నా పేరు డీటెయిల్స్ చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళుకార్చి , తలదించుకున్న నా కాలర్ పట్టుకున్నాడు .
సూరి : రేయ్………. సరిగ్గా నెంబర్ కొట్టరా , ఉండు నేను కొడతాను రేయ్ నెట్ సరిగ్గా లేదా ఏంటి నాట్ క్వాలిఫైడ్ వస్తోంది అని బాధపడుతూ మావైపు చూసాడు .

కృష్ణ : రేయ్ మామా ఎందుకు చేశావురా , అంత తొందరగా ఎందుకు చేసావు అని చెంపలపై ప్రేమతో కొట్టాడు . 
రేయ్ కృష్ణ కృష్ణ ఆపరా ఆపరా ……… అని వచ్చారు . 
కృష్ణ : మనకోసమే వీడు క్వాలిఫై కాలేదురా ……….
సూరి – రవి : ఏమంటున్నావురా ………
కృష్ణ : అవునురా ఇది నిజం . రేయ్ మహేష్ ……… ఆరోజు సర్ మాట్లాడిన మాటలు నేను విన్నానురా ……….. , చిన్న సర్ ……… పెద్ద సర్ సంతకం తీసుకురమ్మంటే అక్కడికి వచ్చాను . ఇంజనీరింగ్ అయ్యాక మనం డిస్కస్ చేద్దాము మనలో ఎవరో ఒకరము ఎవరో ఏంటి నేనే ఇక్కడ ఉండిపోవాలనుకున్నాను . ఇంత త్వరగా ఎందుకు చేశావురా ………… మేమంటే ఎందుకురా అంత ప్రాణం . మాకు ఎందుకురా చెప్పలేదు .
ప్రాణం అని నువ్వే అన్నావు కదరా అందుకే చేసాను . అయినా మీరు చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి మనం నలుగురమూ ఒక్కటిరా ………. , ప్రాణంలా కోరుకున్న డ్రీమ్ నెరవేరకపోతే కలిగే బాధ నాకు తెలుసురా ……… మీరు హ్యాపీ అయితే నేను డబల్ హ్యాపీ ……….  
రేయ్ మామా మామా ……… అని ఉద్వేగపు కన్నీళ్ళతో కౌగిలించుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు రా మామా ………… , మేముకూడా ఇంజనీరింగ్ చెయ్యము కష్టమో నష్టమో నలుగురమూ పడదాము .
నా ప్రాణమైన మిత్రులారా ……….. ఇలా చేస్తారనే చెప్పలేదు . మీరు బెంగళూరులో మీరు కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించాలి అంతే నా మీద ఒట్టు . 
రేయ్ రేయ్ రేయ్ ………. ఆపేంతలో ఒట్టు వేసేసాను .

కృష్ణ : రేయ్ మామా ……….. నీకు వైజాగ్ లో ఉండటం ఇష్టం లేదు కదరా అని బాధతో అడిగాడు .
రేయ్ ……….. అని ట్రంక్ వైపు చూసి , నా దే …….. కావ్య తిరుపతి వెళ్ళిపోయింది కాబట్టి హాయిగా ఉంటాను , మీరు మాత్రం ఇంజనీరింగ్ కష్టపడి చదివి క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వాలి అదే ఈ మిత్రుడి కోరిక .
లవ్ యు రా మామా ………. అని ముగ్గురూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకున్నారు . 
అంతా సర్ చూసుకుంటారని మాటిచ్చారురా ……… 

సర్ : నా ప్రాణం పోయినా మాటతప్పను మహేష్ ……….. ముందుగా కంగ్రాట్స్ కృష్ణ , సూరి , రవి . తప్పంతా నాది నన్ను మన్నించండి .
ముగ్గురూ : సర్ ………. అంతటి మాట అని ముందుకువెళ్లి , మీకోసం మా నలుగురమూ ఉండమన్నా ఉండేవాళ్ళము . మీరంటే మాకు అంత గౌరవం .
సర్ : థాంక్స్ కృష్ణా అని నావైపు చూసి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , మీ అవసరాలు మొత్తం నేనే తీరుస్తాను . మీకు ఎక్కడ చదవాలి అని ఉంటే అక్కడ చదవండి .

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Pedarasi Peddamma Varam – 3,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page