Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 89 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 89 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 89 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
అటాక్ జరిగి సమయం గడిచినా ఇంకా గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉండటంతో నార్మల్ అవ్వాలంటే దేవతను చూడాలి – అక్కయ్యతో మాట్లాడాలి అని అక్కయ్యకు వీడియో కాల్ చేసాను .
కొన్ని రింగుల తరువాత అక్కయ్య లిఫ్ట్ చేసి , sorry లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ……. హాల్లో అక్కయ్య ఒడిలో తలవాల్చి పిల్లలు – SI సర్ మేడం – పిల్లలు – బామ్మలతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్నామా …… , అక్కయ్యకు ….. నీదేవతకు ముద్దుపెట్టి గదిలోకివచ్చి ఎత్తడానికి సమయం పట్టింది – మిస్ యు sooooo మచ్ తమ్ముడూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……..
దేవత తమన్నాను – అక్కయ్య కృతి శెట్టిని ……. చాలా చాలా మిస్ అవుతున్నాను.
అక్కయ్య : పో తమ్ముడూ అంటూ నవ్వుతూ సిగ్గుపడుతున్నారు . 
ఆఅహ్హ్హ్ …… మా అక్కయ్యతో మాట్లాడాను – నవ్వుని విన్నాను , ఇప్పుడు ఈ బుజ్జి గుండె కాస్త ప్రశాంతంగా కొట్టుకుంటోంది – దేవత తమన్నాను కూడా చూశానంటే పూర్తి ప్రశాంతంగా మారి హాయిగా చదువుకుంటాను .
అక్కయ్య : తమ్ముడూ ఒకసారి మొబైల్ ను బుజ్జి హృదయం పై పెట్టుకో ……. – అంత వేగంగా కొట్టుకుంటోంది ఏమైంది తమ్ముడూ అంటూ కంగారుపడుతూ అడిగారు – తమ్ముడూ ……. ఎక్కడ ఉన్నావు ? , అక్కయ్య – బామ్మ ……. అందరమూ వచ్చేస్తాము .
కూల్ కూల్ అక్కయ్యా ……. ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… , దేవత ఇంటిలో సేఫ్ గా ఉన్నాను చూడండి అంటూ వీడియో కాల్ లో చుట్టూ చూయించాను .
అక్కయ్య : మరి నా ప్రాణం బుజ్జి హృదయం అంతలా కొట్టుకోవడానికి కారణం – ఉండు ఉండు ముందు నీ దేవతను తనివితీరా చూడు – బుజ్జి హృదయం ప్రశాంతంగా కొట్టుకోవాలి అంటూ హాల్లోకివెళ్లి పిల్లలు – బామ్మలు – SI సర్ మేడం వాళ్ళతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్న దేవతను చూయించారు .
ఆఅహ్హ్ …… అక్కయ్యా పర్ఫెక్ట్ అయిపోయింది – నా దేవత నవ్వు చాలు ఈ బుజ్జి హృదయం హాయిగా కొట్టుకోవడానికి ఆఅహ్హ్ ….. ఇప్పుడు హాయిగా ఉంది – లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ……..
లవ్ యు తమ్ముడూ ……. , ఎంతసేపు కావాలంటే అంతసేపు తనివితీరా చూసుకో నీ దేవత తమన్నా అవంతికను అంటూ చిలిపిదనంతో నవ్వుతున్నారు .
దేవత : చెల్లీ …….. అందమైన నవ్వులకు కారణం .
అక్కయ్య : తమన్నా అందం కంటే సౌందర్యమైన మా ముద్దుల అక్కయ్యను చూస్తుంటే …… , బుజ్జి హృదయం అదే అదే ఈ హృదయం పరవశించిపోయి పెదాలపై చిరునవ్వులుగా బయటకు వచ్చేస్తున్నాయి అక్కయ్యా …….
దేవత : పో చెల్లీ …… అంటూ సిగ్గుపడ్డారు .
అక్కయ్య : అక్కయ్యా …… అలా ముచ్చటగా సిగ్గుపడితే , కాస్త దూరంలో ఉన్న ఒక బుజ్జి హృదయం ఎలా తట్టుకుంటోందో ఏమిటో …….
దేవత : ఎవరి హృదయం చెల్లీ ……..
అక్కయ్య : మా హృదయాలే తమన్నా గారూ అంటూ ప్రక్కనవెళ్లి కూర్చుని రెండుచేతులతో చుట్టేసి ఉమ్మా ఉమ్మా ఉమ్మా ( తమ్ముడూ ……. నీ ముద్దులుకూడా ) అంటూ గుసగుసలాడి ముద్దులవర్షం కురిపించారు .
దేవత : పో చెల్లీ …… సిగ్గు ఆగడం లేదు – మా చెళ్లి అందం ఏమైనా తక్కువనా …. ? , నీ ప్రాణమైన తమ్ముడు చెప్పాడుకదా తన అక్కయ్య ……. కృతి శెట్టి కంటే బ్యూటిఫుల్ అని – మై డియర్ మోస్ట్ బ్యూటిఫుల్ కృతి శెట్టి అంటూ కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నారు .
అక్కయ్య : పో అక్కయ్యా …… సిగ్గేస్తోంది .
దేవత : నీ తమ్ముడు చెప్పినది నిజమే చెల్లీ అంటూ సిగ్గుపడ్డారు .
పిల్లలు : Wow మేడం ……. తమన్నా – అక్కయ్య ……. కృతి శెట్టి అన్నమాట . అవునవును వాళ్ళకంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు – మాకు కూడా ముద్దులుపెట్టాలని ఉంది అంటూ చుట్టూచేరి దేవత – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
SI సర్ మేడం : Soooo బ్యూటిఫుల్ అంటూ ఆనందిస్తున్నారు .
బామ్మ : అది కనిపెట్టినది మీ అన్నయ్యే పిల్లలూ …….
పిల్లలు : అన్నయ్య సూపర్ అంతే …… , లవ్ యు లవ్ యు అన్నయ్యా …….
అందరూ సంతోషంతో ముద్దులుపెట్టుకుంటూ నవ్వుకుంటున్నారు .
ఇక్కడ నా పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .

కాసేపటి తరువాత డిన్నర్ టైం అందరూ డైనింగ్ టేబుల్ పైకి చేరండి – పిల్లలూ …… కమాన్ కమాన్ ……..
పిల్లలు : అలాగే బామ్మా ….. అక్కయ్య – మేడం లతోపాటు …….
దేవత – అక్కయ్య : మమ్మీ వద్దా …… ? .
SI సర్ మేడం : పర్లేదు తమన్నా – కృతి శెట్టి …… ఇంటికివెళ్లి తింటాను .
దేవత – అక్కయ్య : తియ్యదనంతో సిగ్గుపడ్డారు . మేడం వదలనే వదలము – ఇక్కడే కలిసి తిందాము ఇది ఫిక్స్ – పిల్లలూ …… ఏమంటారు ? .
పిల్లలు : Yes yes yes ……..
SI సర్ మేడం : Ok ok ok …… మీరు ఆర్డర్ వేస్తే నో అనగలనా …… , మన ఇంటిని మరిచిపోయేలా ఉన్నారు . 
హాసిని : అవును మేడం – అక్కయ్యలతోపాటే ఉండిపోతాము , అధికాదు మేడం ……. డాడీ వచ్చేన్తవరకూ మాతోనే ఉంటారా ? , రాగానే బెడ్రూం లోకి వెళ్ళిపోతారు – ఇక అక్కడ ఎందుకు ఉండాలి మీరైనా చెప్పండి .
SI సర్ మేడం : ష్ ష్ ష్ తల్లీ …….
దేవత – అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ……. అంటూ గిలిగింతలుపెడుతూ ఆటపట్టించారు .
SI సర్ మేడం సిగ్గులతో మెలికలుతిరుగుతూనే చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ …… ఏదో డ్యూటీ నుండి అలసిపోయి వస్తారని సేవలు చేస్తాను అంతే …….
దేవత – అక్కయ్య : మీరు ……. సర్ కు సేవలు చేస్తారో – సర్ …… మీకు సేవలు చేస్తారో ఎవరికి తెలుసు అని నవ్వుతూనే ఉన్నారు .
SI సర్ మేడం : పోండి చెల్లెళ్ళూ …… సిగ్గేస్తోంది అంటూ పరుగున వంట గదిలోని బామ్మ దగ్గరికివెళ్లి , చిలిపినవ్వులతోనే పాత్రలను డైనింగ్ టేబుల్ మీదకు చేరుస్తున్నారు .
దేవత : అక్కయ్యా …… నో నో నో అంటూ లేచివెళ్లి అందుకున్నారు .
SI సర్ మేడం : పిల్లల ఇల్లు ఇదే అయితే , మన ఇల్లు ఇదే కదా , మన ఇంటిలో మనం పనిచెయ్యడం తప్పులేదు …….

అక్కయ్య : తమ్ముడూ …… చూస్తున్నావు కదా , ఈ సంతోషాలన్నీ నీవల్లనే లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ , ప్రక్కనే ఉండి ఉంటే ముద్దులతో ముంచేసేదానిని ……..
లవ్ యు soooo మచ్ అక్కయ్యా ……. , సూర్యోదయానికి ముందుగానే వచ్చేస్తాను , మీ ఇష్టం ……..
అక్కయ్య : అంతవరకూ wait చెయ్యాలన్నమాట , ప్రాణంలా ఎదురుచూస్తుంటాను ఉమ్మా ఉమ్మా …….. – అవును తమ్ముడూ ……. నా ప్రాణమైన బుజ్జిహృదయం వేగంగా కొట్టుకోవడానికి కారణం ……….

అక్కయ్యా …… వీడియో పంపిస్తాను చూసి కంగారుపడకండి – నేను పంపించినట్లు ఎవ్వరికీ తెలియకూడదు – దేవతకు అయితే ఏమాత్రం తెలియకూడదు కంగారుపడతారు – తెలుసుకదా అక్కయ్యా …… దేవత అభినందనలు కంటే దేవత కోపమే ఇష్టం అని …….
అక్కయ్య : తెలుసు తెలుసు తమ్ముడూ అంటూ నవ్వుకున్నారు . 
లవ్ యు అక్కయ్యా …… పంపించాను చూడండి అంటూ కట్ చేసాను .

అక్కయ్య : ఏ వీడియో అయి ఉంటుంది అని వాట్సాప్ లోని వీడియోను డౌన్లోడ్ చేసి , సోల్జర్ పై కాల్పులు ఆ వెంటనే కోపంతో SI సర్ ఫైరింగ్ చేస్తూ లోపలికి వెళ్లిపోవడం చూసి గుండె దడదడలాడినట్లు వీడియో అక్కడితో ఆపి వెంటనే నాకు కాల్ చేశారు – తమ్ముడా తమ్ముడూ ……. నీకేమీ కాలేదు కదా , వెంటనే వచ్చేస్తాము .
లేదు లేదు అక్కయ్యా …… , చూడండి చిన్న గాయం కూడా కాలేదు అని వొళ్ళంతా చూకి చాను – చాలా దూరం నుండి జూమ్ చేసి తీసాను . 
అక్కయ్య : థాంక్ గాడ్ – కాదు కాదు లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని మొక్కుతున్నారు . సర్ కు కూడా ఏమీ కాలేదు కదా తమ్ముడూ …….
పెద్దమ్మ దయవలన సర్ కు కూడా చిన్న గాయం కూడా కాలేదు అక్కయ్యా …… – 10 మందికిపైగా టెర్రరిస్టులను వీరోచితంగా అంతం చేసి విజయ సంకేతాలతో ఒకడిని ప్రాణాలతో ఈడ్చుకునివచ్చారు .
అక్కయ్య : మేడం – అక్కయ్య పిల్లలు చూస్తే భయపడతారేమో …… నాలా చూడు గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో …….
అందుకే కదా అక్కయ్యా …… కూల్ అవ్వడానికి మీకు కాల్ చేసినది – వెళ్లి చిరునవ్వులు చిందిస్తున్న దేవత తమన్నాను చూడండి కూల్ అయిపోతారు .
అక్కయ్య : ముందు నా ప్రాణమైన తమ్ముడిని చూస్తాను అంటూ ముద్దులవర్షం కురిపిస్తూనే ఉన్నారు .
ప్రతీ ముద్దుకూ లవ్ యు బదులిచ్చాను . 
అక్కయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి – ఇప్పుడువెళ్లి అక్కయ్యను చూస్తాను .
అక్కయ్యా …… వీడియోను నేను పంపించినట్లుగా SI సర్ మేడం కు తెలియనివ్వకండి – సర్ కు తెలిసిపోతుంది , మా అక్కయ్యకు కంటి చూపు తెప్పించిన సర్ కే మొత్తం క్రెడిట్ దక్కాలి .
అక్కయ్య : ఇదికూడా నాకోసమే అన్నమాట – లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ ఆనందబాస్పాలతో ఉద్వేగానికి లోనయ్యారు . 
నా దేవత – అక్కయ్యే …… నా ప్రాణం , మీకోసం ఏమైనా చేస్తాను కంగారుపడకండి పెద్దమ్మ సమక్షంలోనేలే ……..
అక్కయ్య : పెదాలపై చిరునవ్వులతో బాస్పాలను తుడుచుకుని పెద్దమ్మను ప్రార్థించారు – మరి మేడం గారికి ఏమని – ఎవరు పంపించారు అని వీడియో చూయించాలి తమ్ముడూ ? .
ఐడియా ……. ముందు బామ్మకు చూయించండి – ఏమిచెయ్యాలో బామ్మకు బాగా తెలుసు ……. , ఆకలేస్తోంది కుమ్మేయ్యాలి .
అక్కయ్య : హ హ హ లవ్ యు తమ్ముడూ …….. – రేపు టిఫిన్ మాత్రం నా చేతులతో తినిపిస్తాను .
మ్మ్మ్ …… లవ్ యు గుడ్ నైట్ లేదు లేదు అప్పుడేకాదు , భోజనం చేసి చదువుకోవాలి అప్పుడు మళ్లీ కాల్ చేస్తాను .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ ….. ఉమ్మా ఉమ్మా , బామ్మా బామ్మా ….. అంటూ కేకలువేస్తూ వెళ్లారు – కాల్ కూడా కట్ అయ్యింది .

బామ్మా బామ్మా …… ఒక్క నిమిషం రండి అంటూ గదిలోకి లాక్కెళ్లి వీడియో చూయించారు . 
బామ్మకూడా అలానే కంగారుపడి సేఫ్ అని తెలుసుకుని అక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు – నీ తమ్ముడు చాలా చాలా ధైర్యవంతుడు చిట్టితల్లీ …..
అక్కయ్య : మొదట మీ బుజ్జిహీరో బామ్మా …… – మీ ఆశీస్సులు ఉన్నంతవరకూ తమ్ముడికి విజయమే అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు – చిట్టి తల్లీ …… ఆ వీడియోను నా మొబైల్ కు పంపించు నీ తమ్ముడు చెప్పినట్లు కథ నేను నడుపుతాను అని రాగానే దేవతకు పంపించారు .
అక్కయ్య : తమ్ముడు ఏమీ చెప్పనేలేదు కదా బామ్మా ……..
మీ మనసులలో ఉన్నది ఈ బామ్మ మనసుకు తెలిసిపోతుంది చిట్టితల్లీ …… – బామ్మా …… వీడియో ఎవరు పంపించారు అని అడుగు చాలు – రా వెళదాము అని నుదుటిపై ముద్దుపెట్టి హాల్లోకివచ్చారు .

దేవత : వీడియో చూసినట్లు బామ్మా ……. ? అని కంగారుపడుతూ అడిగారు .
బామ్మ : సేఫ్ గా ఉన్నారు చూశావుకదా …….

SI సర్ మేడం : ప్చ్ …… సరే మీ ఇష్టం , మీకు …… నాకంటే – పిల్లలకంటే …… డ్యూటీనే ప్రాణం జాగ్రత్త లవ్ యు అని తియ్యనికోపంతో కట్ చేశారు .
దేవత – అక్కయ్య : అక్కయ్యా …… ఎవరు ? .
SI సర్ మేడం : వీళ్ళ డాడీ ……. , ఈ బుజ్జిదెయ్యాల ధిష్ఠినే తగిలినట్లుంది – ఈ రాత్రికి కూడా రాను పిల్లలతోపాటు కావ్య ఇంటిలోనే పడుకోమని తియ్యనైన కబురు చెప్పారు .
దేవత – అక్కయ్య – బామ్మలతోపాటు పిల్లలుకూడా నవ్వేశారు – మమ్మీ మమ్మీ …… మమ్మల్నే బుజ్జిదెయ్యాలు అన్నావు కదూ , ఉండు డాడీ వచ్చాక చెబుతాము .
SI సర్ మేడం : మీ డాడీ పనిష్మెంటే కావాలి నాకుకూడా అని చిలిపిదనంతో నవ్వుతూ సిగ్గుపడ్డారు . ప్చ్ ….. ఎంతో ఆశపడ్డాను – ఇప్పుడెక్కడున్నారో ? ఏమిచేస్తున్నారో ? .
బామ్మా : అందరితోపాటు నవ్వుకుని , తల్లీ …… ఇప్పుడు ఎక్కడున్నా సేఫ్ గా ఉన్నారని నీకు వచ్చిన కాల్ ద్వారా అర్థమైపోయింది కదా – కొద్దిసేపటి ముందు మాత్రం ఒక డేంజరస్ ఆపరేషన్ ను లీడ్ చేసి సక్సెస్ అయ్యారు . తల్లీ – బుజ్జితల్లులూ …… ఒక వీడియో చూయిస్తాను కంగారుపడకండి , పూర్తిగా చూస్తే మీరే ఆనందిస్తారు .
అక్కయ్య : బామ్మా ……. పిల్లలు భయపడతారేమో …….
బామ్మ : వాళ్ళ డాడీ గొప్పతనాన్ని చూసి గర్వపడాలి – వాళ్ళ డాడీ లా దైర్యంగా పెరగాలంటే మనతోపాటు పిల్లలు కూడా చూడాల్సినదే చిట్టితల్లీ – బుజ్జితల్లీ …… పిల్లల మేడం గా ఏమి సలహా ఇస్తావు .
దేవత : మీరు చెప్పినది అక్షరాలా సత్యం బామ్మా ……
బామ్మ : లవ్ యు బుజ్జితల్లీ ……. , వెళ్లు వెళ్లి టీవీలో ప్లే చెయ్యి .
దేవత – అక్కయ్య వెళ్లి మొబైల్ ను టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేసి , పిల్లలమధ్యలో కూర్చున్నారు .

ఆర్మీ వెహికల్స్ నుండి సోల్జర్స్ తోపాటు SI సర్ దిగారు .
పిల్లలు : మమ్మీ …… డాడీ డాడీ – అంటీ …… అంకుల్ అంకుల్ అంటూ హుషారుగా చప్పట్లు కొడుతున్నవాళ్ళు ……. , సోల్జర్ పై కాల్పులు జరుగగానే భయంతో దేవత – అక్కయ్యలను హత్తుకున్నారు .
దేవత – అక్కయ్య : ఆ ఇంట్లో దాక్కున్నది టెర్రరిస్ట్స్ పిల్లలూ ……. 
SI సర్ ….. సోల్జర్ ను వెహికల్ లోకి ఎక్కించి , కోపంతో లోపలికి వెళ్లిపోవడం చూసి డాడీ డాడీ అంకుల్ అంకుల్ …… అంటూ కన్నార్పకుండా – SI సర్ మేడం …… గుండె ధడ ధడతో బామ్మ గుండెలపైకి చేరారు .
బామ్మ : కంగారుపడాల్సినది ఏమీ లేదు తల్లీ ……..
కొన్ని నిమిషాల బుల్లెట్స్ సౌండ్స్ తరువాత క్లియర్ క్లియర్ అంటూ సోల్జర్స్ తోపాటు SI సర్ …… టెర్రరిస్టుని జరజరా లాక్కుని బయటకు రావడం – విజయంతో సంబరాలు చేసుకోవడం చూసి …….
డాడీ డాడీ – అంకుల్ అంకుల్ ……. అంటూ కేకలువేస్తూ దేవత – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లేచిమరీ గెంతులువేస్తున్నారు .
SI సర్ మేడం అప్పటికి ఊపిరిని పీల్చివదిలి సంతోషంతో గుండెలపై చేతినివేసుకుని దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు . 

దేవత – అక్కయ్య : సంతోషంతో గెంతులు వేస్తున్న పిల్లల బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్యా అక్కయ్యా ….. ప్రౌడ్ ఆఫ్ సర్ అంటూ వెళ్లి SI సర్ మేడం ను కౌగిలించుకున్నారు . 
పిల్లలు : 1 2 3 …… 11 12 , అక్కయ్యలూ – మమ్మీ …….. డాడీ మొత్తం 12 మంది టెర్రరిస్టులను చంపేశారు లవ్ యు లవ్ యు డాడీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
దేవత : ఇంతకూ …… ఈ వీడియో మీకు ఎవరు పంపించారు ? .
అక్కయ్య : అవును బామ్మా …… మీకెలా వచ్చింది ? , ఎవరు పంపించారు ? అని కన్నుకొట్టారు .
బామ్మ : బుజ్జిహీరో …… – ఆ ప్లేస్ ఎక్కడో గుర్తుపట్టావా ….. ? .
దేవత : చూస్తుంటే మన ఏరియా లానే ఉంది – మన బుజ్జిహీరోనా ….. ? .
బామ్మ : అవునవును ……. కాదు కాదే బుజ్జితల్లీ నా బుజ్జిహీరో – మన ఏరియా లో ఉన్న బుజ్జిహీరో ……..
దేవత : ఓహ్ ఆ బుజ్జిహీరోనా …… ? , ఎంత ధైర్యవంతుడు – వీడియో చూస్తుంటేనే గగుర్పాటుకు లోనయ్యాము – అంత దైర్యంగా వీడియో ఎలా తీసాడో ? – బామ్మా ……. మీ బుజ్జిహీరోకు ఏమీకాలేదు కదా ? – ఆ రోజు నుండీ పరిచయం చేస్తాను అన్నావే కానీ ……. ప్చ్ , రియల్ హీరోను కలవలేకపోయాను .
బామ్మ : sorry లవ్ యు తల్లీ ……. , త్వరలోనే కలుస్తారులే …… , ఆ అద్భుతాన్ని చూడటం కోసమే కదా వెయ్యికళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నది అని గుసగుసలాడుకున్నారు .
అక్కయ్య : మీ బుజ్జిహీరోనా …… ? – మరొక బుజ్జిహీరో కూడా ఉన్నాడా బామ్మా ……. ? .
బామ్మ : అవును చిట్టితల్లీ – పిల్లలూ ……. , మేము వైజాగ్ కొత్తగా వచ్చినప్పుడు మా సౌకర్యాలన్నీ చిటికెలో తీర్చేసాడు నా ముద్దుల ప్రియమైన ప్రాణమైన బుజ్జిహీరో ……..
( అక్కయ్య : బామ్మా ……. ? .
బామ్మ : ఇద్దరూ ఒక్కటే చిట్టితల్లీ …….
అక్కయ్య : అర్థమైంది అర్థమైంది , తమ్ముడు అలా మనసులో అనుకున్నాడు – మా బామ్మ ఇలా అమలుపరిచారు , తమ్ముడు …… ఈ యాంగిల్ లో కూడా తన దేవతను ఆటపట్టిస్తున్నాడు అన్నమాట లవ్లీ లవ్లీ …….. ) .

బామ్మ : తల్లీ …… నాకు తెలిసి నీ శ్రీవారు , ఆ టెర్రరిస్ట్ మక్కెలు విరగ్గొడుతుంటారు – మనం డిన్నర్ విరగ్గొడదాము అంటూ సంతోషంతో డైనింగ్ టేబుల్ పైకి చేరారు .
SI సర్ మేడం : లవ్ యు శ్రీవారూ ……. , పిల్లలు – నేను …… గర్వపడుతున్నాము .
దేవత – అక్కయ్య : అక్కయ్యా …… సర్ కేకదా మెసేజ్ – కానివ్వండి కానివ్వండి అంటూ నవ్వుతున్నారు .
SI సర్ మేడం : పోండి చెల్లెళ్ళూ …… అంటూ సిగ్గుపడ్డారు .
దేవత – అక్కయ్య : ప్రస్తుతానికి మేము వడ్డిస్తాము తినండి – సర్ వచ్చాక ప్రేమతో ముద్దులు పడ్డిస్తారో లేక ……..
SI సర్ మేడం : ష్ ష్ ష్ అంటూ సిగ్గుపడుతూ నోళ్ళను చేతులతో మూశారు . 
అందరూ కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చట్లు పెట్టి పడుకోవడానికి గదులలోకివెళ్లారు .

79ic

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

Pedarasi Peddamma Varam – 89,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button