Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 92 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 92 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 92 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Girls whatsapp numbers
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
దేవత : finished ? .
Yes మేడం అంటూ కళ్ళతోనే తెలిపాను .
దేవత : హాఫ్ టైం లోనే అంటూ ఆశ్చర్యపోతూనే వచ్చి , గ్రామర్ పార్ట్ ఒకసారి సరిచూసుకోవచ్చు కదా …….
అన్నీ exams మైండ్ తో రాశాను – నా దేవత exam …….
దేవత కోపంతో కొట్టబోతే …….
మా మేడం మేడం exam …… మైండ్ తోపాటు మనసుపెట్టి రాశాను మేడం , చెక్ చేసుకునే అవసరమే లేదు ……..
దేవత : చూద్దాము మనసుపెట్టి ఎలా రాసావో అంటూ నా ఆన్సర్ షీట్స్ అందుకుని , అడిగిన స్టూడెంట్స్ కు వైట్ షీట్స్ ఇస్తూనే 15 నిమిషాలపాటు మొత్తం చూసి , షాక్ తో వచ్చి స్టాండ్ అప్ అన్నారు . 
లేచి నిలబడగానే షర్ట్ – ప్యాంటు జేబులు చెక్ చేశారు . మేడం గిలిగింతలు …….
దేవత : తెలుగు మీడియం నుండి వచ్చి ఇంత తక్కువ సమయంలో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ……
చెప్పానుకదా మేడం మీ exam అంటే మనసుపెట్టి రాశాను అని , నా ఫేవరేట్ – ప్రియమైన – ప్రాణమైన exam …… – టీచ్ చేసినది ఎవరు నా దే …… మా మేడం ……
దేవత : సిట్ డౌన్ అంటూ రెడ్ పెన్ తీసుకుని ” 100 / 100 ” వెరీ వెరీ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అని మార్క్స్ వేసి గర్వపడుతూ వెళ్లారు .జాహ్నవి …… నా ఆన్సర్ షీట్ అందుకుని చూసి సూపర్ రా …… 
థాంక్స్ ……..
దేవత వల్లనే కాబట్టి లాంగ్ బెల్ కొట్టేంతవరకూ మురిసిపోతూనే ఉన్నారు . లాంగ్ బెల్ కొట్టగానే …… స్టూడెంట్స్ this is ఇంపార్టెంట్ – సెక్యూరిటీ ఆఫీసర్ల రిక్వెస్ట్ మేరకు సేఫ్టీ దృష్ట్యా రేపటి నుండి monday వరకూ నో స్కూల్ , మిగతా exams కూడా పోస్ట్ ఫోన్ చేయబడ్డాయి , మీ మీ పేరెంట్స్ తోపాటు సేఫ్ గా ఇంటికివెళ్లండి – మీ పేరెంట్స్ రాకపోతే స్కూల్ బస్సెస్ ఎక్కండి సేఫ్ గా చేరుస్తారు .
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో కేకలువేశారు .
దేవత నవ్వుతూనే ఆన్సర్ షీట్స్ కలెక్ట్ చేస్తున్నారు . మార్క్స్ అక్కయ్యకు చూయించడం కోసం మొబైల్ లో ఫోటో తీసుకున్నాను . క్లాస్మేట్స్ అందరూ బై బై చెప్పుకుని సంతోషంతో బయటకు వెళ్లిపోతున్నారు . 
ఒక్కొక్కరి ఆన్సర్ షీట్ తీసుకుంటూ పదేపదే నావైపే చూస్తున్నారు దేవత – ఆ చూపులకు అర్థమే తెలియడం లేదు – అదిగో మళ్లీ మళ్లీ చూస్తున్నారు – పెద్దమ్మ సహాయం ……..
మెసేజ్ : ” ఇలాంటి వాటికి మాత్రం ఈ పెద్దమ్మ సహాయం కావాలికదూ ….. , ఏమిచేస్తాం హెల్ప్ చేస్తాము – బుజ్జిహీరో …… నీ దేవత ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతోంది , అలాగని నిన్ను తోడుగా రమ్మని అడగడానికి ఈగో అడ్డువస్తోంది , ఏమిచెయ్యాలో బుజ్జిహీరోకు చెప్పేంతదానిని కాదు – ఎంజాయ్ ” 
Yes yes థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా …… , దేవత దగ్గరికివెళ్లి మేడం మేడం …… నాకు – చెల్లెళ్లకు ఒంటరిగా వెళ్ళడానికి భయం వేస్తోంది , మీతోపాటు రావచ్చా ….. ? .
దేవత ఈగో satisfy అయినట్లు లోలోపలే నవ్వుకుని , బుద్ధిగా ఉండాలి .
Yes yes మేడం …….
దేవత : నవ్వుతూనే …… , ఇక్కడే ఉండు two మినిట్స్ అంటూ ఆన్సర్ షీట్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు .

అంతలో మహేష్ ……. అంటూ గోవర్ధన్ పిలుపు వినిపించగానే , పరుగునవెళ్లి బయట పిల్లో వెనుక దాక్కున్నాను . 
గోవర్ధన్ : మహేష్ మహేష్ …… ఎక్కడికి వెళ్లిపోయావు ? , ఇంటికి కారులో వెళ్ళేవాళ్ళము కదా అని ఫ్రెండ్స్ తోపాటు వెళ్ళిపోయాడు .
చివరగా దేవత రెండుచేతులలో ఆన్సర్ షీట్స్ పట్టుకుని కంగారుపడుతూ బయటకువచ్చారు – నన్ను చూసి హమ్మయ్యా …… వెంటనే కోపంతో ఎక్కడికి వెళ్లిపోయావు ? – ఎంత కంగారుపడ్డానో తెలుసా ? , చెప్పి అలా వెళ్ళిపోతే ఎలా ? , కొడదామంటే రెండు చేతులలో ఆన్సర్ షీట్స్ ఉన్నాయి .
పెదాలపై చిరునవ్వులతో మొత్తం అందుకున్నాను .
దేవత : టపటపా …… వీపుపై కొట్టారు .
Sorry sorry మేడం ……. , గోవర్ధన్ – వినయ్ వాళ్లకు కనిపిస్తే నన్ను పిలుచుకునివెళ్లిపోతారు – మీకు మాటిచ్చాను అదే అదే మీరు సేఫ్ గా తీసుకెళతారు అనిచెప్పారు కదా అందుకే ఇక్కడికివచ్చి దాక్కున్నాను .
దేవత : ప్చ్ …… ముందే చెప్పొచ్చుకదా కొట్టేదానిని కాదు .
తక్కువ దెబ్బలు తిన్నాను అని నేను బాధపడుతుంటే మీరు మరీనూ ……. – మరికొన్ని కొట్టొచ్చు మేడం …….
దేవత : నిన్నూ …… నువ్వు మారవు పదా …… , ఇంతకూ నీ చెల్లెళ్లు ఎక్కడ ? .
కంగారుపడాల్సిన అవసరమే లేదు మేడం – మనం వెళ్లేంతవరకూ క్లాస్లోనే ఉంటారు  రండి ……
అన్నయ్యా అన్నయ్యా …… 
Sorry చెల్లెళ్ళూ …… నావల్లనే ఆలస్యం అయ్యింది , వెళదాము అంటూ దేవత ఆఫీస్ రూమ్ నుండి వచ్చేన్తవరకూ అక్కడే ఉండి కలిసి ఇంటికి బయలుదేరాము .

స్కూల్ బయట తెల్లవారుఘామున వచ్చిన govt వెహికల్ ముందు సెక్యూరిటీ అధికారి నిలబడి సెల్యూట్ చేసాడు .
నో నో నో సర్ అంటూ దేవత వెనుక నడుస్తూ సైగచేసాను .
దేవత : వెనక్కుతిరిగి సెల్యూట్ చేస్తున్నది నీకా బుజ్జిహీరో …….
నాకు ….. సెక్యూరిటీ అధికారి …… ఎందుకు సెల్యూట్ చేస్తారు మేడం – మన వెనకున్న పెద్ద సెక్యూరిటీ అధికారి కు అయి ఉంటుంది – మనం హ్యాపీగా నడుచుకుంటూ వెళదాము అంటూ సెక్యూరిటీ అధికారి సర్ కు అర్థమయ్యేలా మాట్లాడాను .
దేవత : అడుగుల దూరానికి బుజ్జిహీరోగారిని విమానంలో ఏమైనా తీసుకెళ్లాలా ఏమిటి ? .
జోక్ బాగుంది మేడం కానీ నవ్వే రాలేదు …….
చెల్లెళ్లు – తమ్ముడు ……. నవ్వుతున్నారు .
దేవత : బుజ్జిహీరో నిన్నూ …….
కమాన్ కమాన్ కొట్టండి ప్లీజ్ ప్లీజ్ మేడం ……..
దేవత : ఇడియట్ ……..
థాంక్యూ మేడం ……..
చెల్లెళ్లు : అన్నయ్యా …… మీ దేవత ఇడియట్ అని తిట్టారు పొగడలేదు .
నా దేవత తిట్టినా కొట్టినా సంతోషమే ……. చెల్లెళ్ళూ ఆఅహ్హ్హ్ హాయిగా ఉంది .
దేవత : ఇంత అల్లరివాడిని ఎక్కడా చూడనేలేదు అంటూ కోపం – నవ్వుతోనే సెక్యూరిటీ అధికారి అపార్ట్మెంట్స్ చేరుకున్నాము .
నా దేవతకు నేను స్పెషల్ అన్నమాట ……. , అక్కయ్యా …… అంటూ పరుగునవెళ్లి కౌగిలిలోకి చేరాను . 

అక్కయ్య : చెల్లెళ్ళూ ….. అంటూ అందరినీ కౌగిలిలోకి తీసుకుని , అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : లవ్ యు చెల్లీ …… , ఎంతసేపటి నుండి ఎదురుచూస్తున్నావు ? .
బామ్మ : చాలాసేపటి నుండీ బుజ్జితల్లీ ……..
అక్కయ్య : నా ప్రాణమైన మీకోసం ఎదురుచూడటంలో మాధుర్యం ఉంది అక్కయ్యా …… , అక్కయ్యా – చెల్లెళ్ళూ – తమ్ముడూ …… కొద్దిసేపట్లో అటాక్స్ – టెర్రరిస్ట్స్ గురించి మీడియా ముందుకువస్తారని అన్నీ న్యూస్ ఛానళ్లలో ఫ్లాష్ న్యూస్ వేస్తున్నారు . మీ డాడీ గొప్పతనం గురించి రాష్ట్రం కాదు కాదు దేశమంతటా తెలియబోతోంది హాసినీ – విక్రమ్ ……. , మీ మమ్మీ అయితే ఫ్లాష్ న్యూస్ అని వచ్చినప్పటి నుండీ టీవీ కు హతుక్కుపోయారు – కనీసం ప్రక్కకు కూడా చూడటం లేదు .
అందరమూ నవ్వుకుని పైకి చేరుకున్నాము .

SI సర్ మేడం గుమ్మం వరకూ చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి , వచ్చేసారా చెల్లెళ్ళూ – బుజ్జిదెయ్యాలూ ……. Its about to begin రండి రండి త్వరగా రండి అంటూ దేవత – అక్కయ్యను చెరొకవైపు కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చున్నారు – నేను సోఫా వెనుక నిలబడి సర్ రుణం తీర్చుకునే సమయం అంటూ అందరితోపాటు ఉత్సాహంగా చూస్తున్నాను .
హాసిని : అన్నయ్యా ……. చూసారా ? , మమ్మీకి వాళ్ళ చెల్లెళ్లు అంటేనే ఇష్టం – మనం ఇక్కడ కూర్చుందాము రండి అంటూ లాక్కునివెళ్ళిమరీ కూర్చోబెట్టుకున్నారు .
SI సర్ మేడం : అవునే బుజ్జిదెయ్యాలూ …… నాకు , మా చెల్లెళ్లంటేనే ఇష్టం – మీకు ……. మీ అన్నయ్యలా …….
అందరమూ సంతోషంగా నవ్వుకున్నారు .

లైవ్ స్టార్ట్ అవ్వడంతో అందరమూ సైలెంట్ అయిపోయాము . సిటీలోని పరిస్థితుల గురించి సిటీ సెక్యూరిటీ అధికారి కమీషనర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాము .
స్టేజీపై చాలామంది సెక్యూరిటీ ఆఫీసర్లు కూర్చున్నారు కానీ సర్ లేరు ఎక్కడా కనిపించకపోవడంతో చెల్లెళ్లు కూడా అదే విషయం అడిగారు మమ్మీ – అక్కయ్యలూ – అన్నయ్యా ……. అంటూ …….
మాదగ్గర సమాధానమే లేకపోయింది – SI సర్ మేడం ముఖంలో కాస్త ఆవేదన ……

కమిషనర్ : పదుల సంఖ్యలో తన ముందున్న మీడియా మైక్స్ లో మాట్లాడుతున్నారు – గత రెండు రోజులుగా సెక్యూరిటీ ఆఫీసర్లు సిటీ మొత్తం తిరుగుతుండటం – టెర్రరిస్ట్స్ – అటాక్స్ – బ్లాస్ట్స్ ……. గురించి జనాలు గుసగుసలాడుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు , అవన్నీ నిజమే …… ఈరోజు అయితే ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు – మరికొన్నిరోజులు కూడా భయంతో ఉండాల్సిందే ……..
విలేఖరి : సర్ …… ధైర్యం చెప్పాల్సింది పోయి మరింత భయపడుతున్నారు .
కమిషనర్ : పరిస్థితులు ఇంకా కంట్రోల్ లోకి రాలేదు .
మరొక విలేఖరి : పరిస్థితులు చక్కబడ్డాయి – టెర్రరిస్టులందరినీ పట్టుకున్నాము – ప్రజలు సేఫ్ గా తిరగొచ్చు అని పెట్రోలింగ్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా సర్ ………
కమిషనర్ : అవునా అంటూ ప్రక్కనున్న సెక్యూరిటీ ఆఫీసర్లను అడుగుతున్నారు .
మరొక విలేఖరి : వారం రోజులనుండీ ఇంట్లోనే ఉండి బయటకువస్తే ఇలానే ఉంటుంది సర్ ……
కమిషనర్ : ఎవర్రా అది ……..
విలేఖరి : అయితే నిజమేనన్నమాట అంటూ నవ్వుతున్నారు .
వేరొక విలేఖరి : సర్ …… టెర్రరిస్ట్స్ బ్లాస్ట్స్ గురించి మాట్లాడుకుంటున్న వీడియో లీక్ అయ్యింది అది నిజమా …… ఫేక్ …… ? .
కమిషనర్ : నిజమే నిజమే ……..
మరొక విలేఖరి : వారిని మన సిటీ సెక్యూరిటీ ఆఫీసర్లే తుదముట్టించారని అంతా అనుకుంటున్నారు – ఆ అటాక్ ను లీడ్ చేసిన సెక్యూరిటీ అధికారి హీరో ఎవరు సర్ ? .
కముషనర్ : ఇంకెవరు నేనే – ఆ వీడియో చూడగానే నేనే ధైర్యసాహసాలతో వెళ్లి అందరినీ చంపేసాను .

ఇక్కడ చూస్తున్నవారందరమూ షాక్ లో ఉండిపోయాము .
మేడం – అక్కయ్యా – అన్నయ్యా – మమ్మీ …… అంటూ పిల్లలకే కోపం వచ్చేస్తోంది – SI సర్ మేడం కళ్ళల్లో కన్నీళ్ళతో మేడం గుండెలపైకి చేరిపోయారు . 
దేవత : ఇది అన్యాయం – ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులను చంపినది సర్ అయితే వీడు అని చెప్పుకుంటున్నాడు – సిగ్గుపడాలి ……..
అక్కయ్య : అవును అక్కయ్యా …… , నాకు వస్తున్న కోపానికి ……..

విలేఖరి : సర్ …… పొట్టవేసుకుని మీరు చేశారంటే ఎలా నమ్మగలం ……
మరొక విలేఖరి : అవును సర్ …… , రెండు రోజులుగా బ్లాస్ట్స్ కు భయపడి వందమంది సెక్యూరిటీ ఆఫీసర్ల ప్రొటెక్షన్ లో ఇంటిలోనే దాక్కున్నారని మాదగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి .
కమిషనర్ : రేయ్ ఎవర్రా అది , కానిస్టేబుల్స్ …… వాళ్ళను బయటకు లాగేయ్యండి – నేనే లీడ్ చేసినది , వాళ్లనే కాదు మీకు తెలియనిది మరొకటి చెబుతాను – టెర్రరిస్టు ల మరొక స్థావరమైన పోర్ట్ లోని షిప్ పైకి కూడా అటాక్ చేసి మరికొంతమంది టెర్రరిస్టులను అంతం చేసాము ఆ విషయం తెలుసా మీకు అంటూ  బల్లగుద్దిచెప్పడంతో అందరూ సైలెంట్ అయిపోయి రాసుకుంటున్నారు . దారిలోకివచ్చారు ఇక క్రెడిట్ మొత్తం నాదే అన్నట్లు రాక్షసనవ్వుతో ఏమాత్రం సిగ్గుపడకుండా మాట్లాడుతున్నాడు .

SI సర్ మేడం బాధపడుతూ గదిలోకివెళ్లిపోవడం చూసి , తమ్ముడూ – బుజ్జిహీరో ……. అంటూ అక్కయ్య – బామ్మ , నావైపు కళ్ళల్లో చెమ్మతో చూస్తున్నారు .
పిల్లల కళ్ళల్లో కన్నీళ్లు …….
దేవత : మనదగ్గర ఉన్న వీడియోను మీడియాకు చూయించాలి అప్పుడు తిక్క కుదురుతుంది ఆ కమిషనర్ గాడికి అంటూ SI సర్ మేడం ను ఓదార్చడానికి వెళ్లారు .
కరెక్ట్ గా చెప్పారు మేడం – ఒకే ఒక నిమిషం అక్కయ్యా ……. అంటూ లేచి చివరగా ఉన్న వంటగదిదగ్గరకువెళ్ళాను – వెనుకే అక్కయ్యకూడా వచ్చారు .

అక్కయ్య : తమ్ముడూ …… మీడియాకు పంపిస్తున్నావా ? .
లేదు అక్కయ్యా …… , ఎవడైతే నా ప్రాణమైన వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించాడో వాడి చేతనే సర్ కు sorry చెప్పించి నిజం అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ మొబైల్ తీసాను .
అక్కయ్య : నా తమ్ముడు సూపర్ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు – మరి కమీషనర్ నెంబర్ ఉందా తమ్ముడూ …… ? .
లేదు అక్కయ్యా గూగుల్ చేద్దాము అని మొబైల్ తీసానోలేదో …… , సెక్యూరిటీ అధికారి కమిషనర్ కు కాల్ వెళ్లిపోతోంది .
అక్కయ్య ఆశ్చర్యపోతుండటం చూసి , పెద్దమ్మకు థాంక్స్ చెబుతూ నవ్వుకున్నాను.

హలో కమిషనర్ …….. 
కమిషనర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు తరువాత కాల్ చెయ్యి .
ఇప్పుడుకానీ కమిషనర్ మాట్లాడకపోతే సీట్ చిరిగిపోద్ది , లైఫ్ అండ్ డెత్ అని చెప్పి ఇవ్వండి – అక్కయ్యా …… టీవీలో చూడండి .
టీవీలో వెనుక నిలబడిన సెక్యూరిటీ అధికారి మొబైల్ తోవచ్చి సర్ కాల్ …….
కమిషనర్ : తరవాత …… , ఇప్పిప్పుడే మీడియా వాళ్ళు నమ్ముతున్నారు – కాల్ లో మాటలు వినిపిస్తున్నాయి .
అక్కయ్యకు మరింత కోపం వచ్చినట్లు మొబైల్ వైపు వార్నింగ్ ఇస్తున్నారు .
జరగబోయేది ఎంజాయ్ చెయ్యండి అక్కయ్యా …….
సెక్యూరిటీ అధికారి : సర్ …… లైఫ్ మ్యాటర్ అర్జెంట్ అంటున్నారు .
కమిషనర్ : ఎస్క్యూస్ మీ మీడియా …… , అర్జెంట్ కాల్ బహుశా CM or PM అభినందించడానికి కాల్ చేసి ఉంటారు అంతవరకూ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడతారు అని లేచి మొబైల్ అందుకుని వెనుకకువెళ్లాడు . హలో …….
ఒకరు ప్రాణాలకు తెగించి సిటీలో ఒక్క ప్రాణం పోకుండా చేస్తే , కమీషనర్ అన్న అహంకారంతో ఆ క్రెడిట్ మొత్తాన్ని నువ్వే తీసుకోవడానికి సిగ్గనిపించడం లేదూ …..
కమిషనర్ : రేయ్ ఎవర్రా నువ్వు అయిపోతావు .
నేను కాదు నువ్వు అయిపోతావు – రెస్పెక్ట్ కూడా ఇవ్వాలనిపించడం లేదు నీకు – నీతో మాట్లాడటం కూడా నాకిష్టం లేదు – వీడియో పంపిస్తున్నాను చూసి నిజం చెప్పి తప్పు ఒప్పుకుంటే కనీసం గౌరవం దక్కుతుంది లేకపోతే ఒక్క నొక్కు నొక్కానంటే స్టేట్ – సెంట్రల్ న్యూస్ చానల్స్ అన్నింటిలోనే అదే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది – అప్పుడు నీ పరిస్థితి మరింత ఘోరం – 10 మినిట్స్ టైం బై బై ….

79ic

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

Pedarasi Peddamma Varam – 92,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button