Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 95 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 95 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 95 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
ఫ్రెండ్స్ దగ్గరికివెళ్లి sorry చెప్పాను . 
మా కెప్టెన్ : పో మహేష్ …… , మనం ఎంజాయ్ చెయ్యాల్సినది ఆ మురళి ఎంజాయ్ చేస్తున్నాడు .
బౌలర్ వచ్చి , మహేష్ …… నువ్వెందుకు sorry చెబుతున్నావు – మురళి వల్లనే కదా ……..
మా కెప్టెన్ : అవునవును ఫైనల్ బాల్ ముందు నీ దగ్గరకువచ్చి మాట్లాడినప్పుడే అర్థం చేసుకోవాల్సింది , sorry రా మహేష్ నీ తప్పు లేదు అంటూ కౌగిలించుకున్నారు .
సర్ …… మా మాటలు విని భుజం తట్టారు .
మురళి : ఫస్ట్ బ్యాటింగ్ మాదే – ఫస్ట్ బ్యాటింగ్ మాదే …….

విశ్వ సర్ : రమ్మని ఎవరినో సైగచేశారు .
బాంబ్ స్క్వ్వాడ్ వచ్చారు .
ఫ్రెండ్స్ : గుసగుసలాడుకుని , సర్ …… ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు .
విశ్వ సర్ : ఏరియా మొత్తం తనికీ చేశారు ఈ ఒక్క మినీ గ్రౌండ్ లో తప్ప , ఇక్కడేమైనా బాంబ్స్ ఉన్నాయేమోనని …….
బాంబ్స్ బాంబ్స్ …… అంటూ ఫ్రెండ్స్ అందరూ బ్యాట్ – బాల్స్ ను అక్కడికక్కడే వదిలేసి భయంతో ఇళ్లకు పరుగో పరుగు ……..
సర్ …… దూరంగా వెళదాము రండి అంటూ భయపడుతున్నాను .
విశ్వ సర్ : చిల్ బుజ్జిహీరో ……. , మరొక మ్యాచ్ అన్నారుకదా అందరినీ పంపించడానికి ఇలా అపద్దo చెప్పాను , చాలా భయపడ్డారు మీ ఫ్రెండ్స్ ……. అంటూ నవ్వుతున్నారు .
నేనుకూడా సర్ ……..
నీకోసమా లేక నాకోసమా ……. , ok ok నాకు తెలుసులే నాకోసమే అన్నమాట , నీతో కొద్దిగా మాట్లాడాలి అందుకే ఇలాచేసాను బుజ్జిహీరో ……. , ఎవ్వరూ లేరు కంగారుపడకుండా మాట్లాడుకోవచ్చు .
కంగారుపడకుండా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అవునవును అంటూ మొబైల్ తీసి లైవ్ చూయించాను .
విశ్వ సర్ : ఓహ్ …… sorry sorry అంటూ వెహికల్స్ దగ్గరకువెళ్లి , ఒక్కనిమిషంలో ఏ ఒక్క మీడియా ఉండకూడదు అని ఆర్డర్స్ వేశారు .
అన్నీ న్యూస్ ఛానెల్స్ లలో లైవ్ ఆగిపోయేంతవరకూ మినీ గ్రౌండ్ లోని బెంచ్ పై కూర్చుని , హమ్మయ్యా …… అంటూ బయలుదేరాను – బై సర్ అనిచెప్పి మురళి ఇంటివైపు నడిచాను .
విశ్వ సర్ : బుజ్జిహీరో బుజ్జిహీరో …… మీడియాను పంపించేసాను ఇక కంగారు ఎందుకు వెళ్లిపోతున్నావు .
డ్యూటీకి సర్ …… , నేను కనిపించకపోతే మేడం గారు కోప్పడతారు వెళ్ళాలి సర్ …….
విశ్వ సర్ : Ok ok ….. డ్యూటీ ఫస్ట్ – పూర్తయ్యేంతవరకూ నీకోసం ఇక్కడే సంతోషంతో వేచిచూస్తాను .
నో నో నో సర్ …… , సెక్యూరిటీ అధికారి కమిషనర్ గారు నాకోసం wait చెయ్యడం ఏమిటి , సరే మాట్లాడకుండా మీరు వెళ్లరని అర్థమయ్యింది సరే చెప్పంఫై సర్ …….
విశ్వ సర్ : 10 మినిట్స్ నీ డ్యూటీకి ఇబ్బంది కలిగించను అంటూ వెహికల్లోనుండి కవర్ తీసి అందించారు .
ఏంటి సర్ ఇది ? .
విశ్వ సర్ : ఓపెన్ చేసి నువ్వే చూడు బుజ్జిహీరో ……. 
ఏంటబ్బా అంటూ చూస్తే బ్యాంక్ బుక్ – ATM కార్డ్ ఉన్నాయి , సర్ ……
విశ్వ సర్ : ATM పిన్ నెంబర్ ” 1111 ” బుజ్జిహీరో …….
బ్యాంక్ బుక్ అక్కయ్య పేరుపై ఉంది – పేజీ తీసి షాక్ లో ఉండిపోయాను – 3 ప్రక్కన 1 2 3 4 5 …… 8 జీరోస్ 20 క్రోర్స్ ……
విశ్వ సర్ : నవ్వుకుని , బీలో 18 నో అకౌంట్ అన్నారు అందుకే నీ ప్రాణమైన అక్కయ్య పేరుపై అకౌంట్ తీయించాను – మొత్తం నీకే …….
నా డబ్బా ……. నో నో నో సర్ అంటూ సర్ చేతిలో ఉంచి సైలెంట్ గా ముందుకు నడిచాను .
సర్ నవ్వుకుని నాముందుకువచ్చి , అవును బుజ్జిహీరో …… ఇదిగో ఈ భూత్ బంగ్లాలో మరియు షిప్ లో పట్టుకున్న మొత్తం డబ్బు అక్షరాలా వంద యాభై కోట్లు , రూల్స్ ప్రకారం పట్టించినవారికి 20% దక్కుతుంది కానీ ఈ డబ్బు మాత్రం టెర్రరిస్ట్ డబ్బుల్లోనుండి ట్రాన్స్ఫర్ చేసినదికాదు – హోమ్ మినిస్టర్ ను రిక్వెస్ట్ చేసి govt డబ్బును ఈ అకౌంట్ లోకి మార్పించాను – మనసులో ఏమీ పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్లు హ్యాపీగా ఖర్చుపెట్టుకోవచ్చు – ఈ డబ్బునే కాదు ప్రతీ సిటీలో స్లీపింగ్ సెల్స్ ను తయారుచెయ్యడానికి టెర్రరిస్టులు తెచ్చుకున్న డబ్బునంతా ప్రతీ సిటీలో సీజ్ చేశారు సెక్యూరిటీ ఆఫీసర్లు – మా దేవుడి వలన సాయంత్రం ఈ కమిషనర్ ను కలవడానికి అదే అదే అభినందించడానికి వస్తున్నారు , ఆ మొత్తం డబ్బులో 20% govt డబ్బు రూపంలో ట్రాన్స్ఫర్ చేయిస్తాను .
అయితే ok సర్ ……
విశ్వ సర్ : హమ్మయ్యా …….. , మళ్లీ ఎక్కడికి ? తీసుకోమరి …….
డబ్బును సీజ్ చేసినది మీరే కాబట్టి మీరే ఉంచుకోండి . మీరిచ్చిన అక్కయ్య సంతోషమే కోట్లతో సమానం – ఇంతే కదా ఇక వెళతాను బై సర్ …… 
విశ్వ సర్ : టచ్ చేసావు బుజ్జిహీరో ……. , అందుకేనేమో …… నువ్వంటే అంత ఇష్టం హాసిని – విక్రమ్ – వైష్ణవి వాళ్లకు …….

ముఖ్యమైనది గుర్తుకువచ్చి ఆగి పరుగున సర్ దగ్గరికివచ్చాను . అతిముఖ్యమైనది చెప్పక ఏదేదో మాట్లాడాను సర్ …… ఏమంటే ……
విశ్వ సర్ : ఇప్పుడు నావంతు , విననంటే వినను బుజ్జిహీరో అంటూ వెనక్కుతిరిగి వెహికల్స్ వైపు నడిచారు నవ్వుకుంటూ ……..
సర్ సర్ సర్ ……. 
విశ్వ సర్ : ఆగి , నువ్వేమి చెప్పబోతున్నావో నాకు తెలుసు బుజ్జిహీరో ……. , నీ క్రెడిట్ మొత్తాన్నీ నీ ప్రాణమైన దేవత అవంతికకు – నీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యకు ఇవ్వమనే కదా అడగబోతున్నావు .
సర్ …… మీకె…..లా తె….లు….సు ? .

విశ్వ సర్ : మా దేవుడివలన సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత , హోమ్ మినిస్టర్ గారిని సేఫ్ గా ఢిల్లీ ఫ్లైట్ కు ఎక్కించి , సిటీ మొత్తం మరొకసారి పూర్తిగా బాంబ్ స్క్వాడ్స్ తో జల్లెడపెట్టమని ఆర్డర్స్ వేసి , అటు నుండి అటు బ్యాంకుకువెళ్లి అకౌంట్ తీయించి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించి , ఈ బుజ్జిదేవుడిని కలవడానికి నేరుగా సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ కు చేరుకున్నాను . నువ్వు డ్యూటీకి అని అందరిచేత గోరుముద్దలు తిని బయలుదేరాక ……..

( కావ్య …… పిల్లలతోపాటు పైకి చేరుకోగానే అందరూ సంతోషంతో భోజనానికి కూర్చున్నారు . 
అదేసమయానికి నీ దేవతకు స్కూల్ నుండి కాల్ వచ్చింది – ” మేడం …… సోమవారం లోపు ఈరోజు జరిగిన ఇంగ్లీష్ exam ఆన్సర్ షీట్స్ కరెక్షన్ చెయ్యాలి , ఎక్కడకు పంపించమంటారు అని స్కూల్ వైస్ హెడ్ మాస్టర్ కాల్ చేశారు .
నీ దేవత : Ok సర్ …… , నేను స్కూల్ కు అతిదగ్గరలోనే ఉన్న సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ లోని ఫస్ట్ ఫ్లోర్ హౌస్ లో ఉన్నాను , ఇక్కడికే పంపించండి .
వైస్ : Ok మేడం పంపిస్తున్నాను .
అందరూ భోజనం చేస్తుండగా స్కూల్ వెహికల్ లో LKG టు 10th క్లాస్ వరకూ ఆన్సర్ షీట్స్ ను బాక్సస్ గా తీసుకొచ్చి ఉంచివెళ్లాడు ప్యూన్ .
హాల్ ….. ఒకమూల నిండిపోవడం చూసి అందరూ నవ్వుకున్నారు . 
నీ దేవత : భోజనం అవ్వగానే స్టార్ట్ చెయ్యాలి లేకపోతే కష్టం అని ఆనందిస్తూ భోజనం చేసి , ఒక బాక్స్ అందుకుని కరెక్షన్ స్టార్ట్ చేశారు .

పిల్లలు : ప్చ్ ….. ఇక మేడం రారు , అక్కయ్యా అక్కయ్యా …… మనం ఇంటిబయట ఉన్న TT ఆడుదాము రండి .
అక్కయ్య : లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ …… , కానీ అక్కయ్యకు హెల్ప్ చెయ్యాలి .
నీ దేవత : లవ్ యు చెల్లీ …… కానీ నో , ఎందుకంటే అంటూ మొబైల్ అందుకుని డాక్టర్ గారికి కాల్ చేసి స్పీకర్లో పెట్టి అదేవిషయం అడిగారు .
డాక్టర్ : నో నో నో ……. , లేత కళ్ళు ఒక్కసారిగా అన్ని అక్షరాలు చూడటం డేంజర్ …….
నీ దేవత : థాంక్యూ డాక్టర్ బై …… , అర్థమైందా చెల్లీ …… అందులోనూ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కవిధంగా రాసి ఉంటాడు అది మరీ డేంజర్ , వెళ్లు వెళ్లు వెళ్లి చెల్లెళ్లతో TT ఆడుకో …… , ఒక క్లాస్ పూర్తవగానే నేనూ వచ్చి జాయిన్ అవుతాను కదా ……..
అక్కయ్య : అలా అయితే ok అని ఫ్రిడ్జ్ లోనుండి వాటర్ – కూల్ డ్రింక్ – జ్యూస్ ….. అన్నింటినీ నీ దేవత ముందు ఉంచి బుగ్గపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ….. మీరుకూడా రండి అని నా దేవతతోపాటు బయట హాల్ లో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు చిరునవ్వులు చిందిస్తూ ……. – అక్కయ్యా …… డిస్టర్బ్ అవుతోందా …….
నీ దేవత : లేదు లేదు చెల్లీ …….
అక్కయ్య : నాకు తెలుసు అక్కయ్యా డోర్ ముందుకువేస్తాను హ్యాపీగా కరెక్షన్ చేసి వచ్చెయ్యండి లవ్ యు …… అని మై డోర్ క్లోజ్ చేశారు .
నీ దేవత : లవ్ యు చెల్లీ …….
బామ్మలు : చిట్టితల్లీ చిట్టితల్లీ ……. వంట గదిలో మా పని అయిపోయింది , మేమూ చూస్తాము అని బయటకువచ్చి డోర్ క్లోజ్ చేశారు .
చెల్లెళ్లతో ఆడుతూ ఆడుతూనే చిరునవ్వులు చిందిస్తున్న మీ అక్కయ్య ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో ఆటను ఆపేసి బామ్మ గుండెలపైకి చేరారు .
నా శ్రీమతి – పిల్లలు ….. కంగారుపడుతూ చుట్టూ చేరారు.
బామ్మ : చిట్టితల్లీ చిట్టితల్లీ …… ఏమైంది ఏమైంది , తమ్ముడు గుర్తొచ్చాడు కదూ …….
అక్కయ్య : అవును బామ్మా …… , తమ్ముడి దగ్గరికి వెళదాము బామ్మా …….
బామ్మ : మేము కాదన్నామా చెప్పు , ముందు కన్నీళ్లు తుడుచుకో కళ్ళు నొప్పివేస్తాయి , నీ తమ్ముడు చూసాడంటే కన్నీళ్లు ఆగవు .
అక్కయ్య వెంటనే కన్నీళ్లు తుడుచుకుని , అలా అని చెల్లెళ్ళను వదిలికూడా వెళ్లడం ఇష్టం లేదు బామ్మా …….
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ హత్తుకున్నారు ).

అదేసమయానికి బ్యాంక్ నుండి సంతోషంతో నిన్ను కలవడానికి సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకుని నేరుగా అక్కడికే వెళ్ళాను .
డాడీ డాడీ ……. అంటూ సంతోషంతో కేకలువేస్తూ పరుగునవచ్చి హత్తుకుని ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులతో కంగ్రాట్స్ చెప్పారు – ఇక నా దేవత ఆనందబాస్పాలతో వచ్చి పిల్లలిద్దరినీ లాగేసి ఏకమయ్యేలా గుండెలపైకి చేరి కంగ్రాట్స్ శ్రీవారూ అంటూ ఏకంగా పెదాలపై ముద్దుపెట్టారు – ఆ క్షణం కలిగిన ఫీలింగ్ అంటూ కళ్ళుమూసుకున్నారు .
సర్ సర్ సర్ …….. అంటూ నవ్వుతున్నాను .
విశ్వ సర్ : sorry sorry ఫీల్ లోకి వెళ్ళిపోయాను అంటూ సిగ్గుపడ్డారు . ఆ మధురాతిమధురమైన ముద్దులోనుండి బయటపడి వచ్చిన పని గుర్తుకురావడంతో …… , తల్లీ హాసినీ …… మీ ప్రియమైన అన్నయ్య ఎక్కడ లోపల ఉన్నాడా అని అడిగాను .
హాసిని : అన్నయ్య అంటే మీకు కూడా ఇష్టమేనన్నమాట – అన్నయ్య ఇక్కడ ……
నా శ్రీమతి : మా బుజ్జిహీరో గురించి చెబుతాము కానీ ముందు మనందరి దేవుడి గురించి చెప్పండి – చెబితేనే మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేది .
విశ్వ సర్ : అయితే ఇంటి బయటనే ఉంటాను శ్రీమతిగారూ ……. , ఆ దేవుడు మాట తీసుకున్నాడు ఎవ్వరికీ చెప్పకూడదు అని – నేను నిమిత్తమాత్రుడిని ……. sorry లవ్ యు లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ ……..
అక్కయ్య : కమిషనర్ సర్ …… చెప్పకపోతే నో ఫుడ్డూ – బెడ్డూ కూడా ఉండదు , ఒకసారి బాగా ఆలోచించుకోండి .
పిల్లలు : అవునవును మేముకూడా ముద్దులుపెట్టము .
నా శ్రీమతి : అవునవును అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
విశ్వ సర్ : అవునా …… , అవి లేకుండా నేనుండనేలేను అయినా తప్పదు మాటిచ్చాను శ్రీమతిగారూ …… అర్థం చేసుకోండి .
నా శ్రీమతి తియ్యనైన కోపంతో గుండెలపై కొడుతుండటం చూసి , కమిషనర్ సర్ …… ఆ బుజ్జిదేవుడి బామ్మగా నేను – అక్కయ్యగా కావ్య చెబుతున్నాము ఏమీ పర్లేదు చెప్పండి , కానీ లోపల ఉన్న బుజ్జిదేవుడి దేవతకు మాత్రం తెలియకూడదు .
నా శ్రీమతి : అంటే …… మన బుజ్జిహీరోనే సిటీకి బుజ్జిదేవుడు అన్నమాట , ఇక మీరు చెప్పాల్సిన అవసరమే లేదులే శ్రీవారూ మాకు తెలిసిపోయింది . హాసినీ విక్రమ్ వైష్ణవీ వర్షిణీ ……..
చెల్లెళ్లు : అన్నయ్యనే అన్నయ్యనే ……. అక్కయ్యా అంటూ పరుగునవెళ్లి హత్తుకున్నారు .
అక్కయ్య : అవును చెల్లెళ్ళూ …… , మీరు ప్రార్థించినట్లుగానే మీ అన్నయ్యనే మనందరి దేవుడు బుజ్జిదేవుడు ……
చెల్లెళ్లు : యాహూ యాహూ …… అన్నయ్యా అన్నయ్యా లవ్ యు లవ్ యు ……. 

విశ్వ సర్ : అలా తెలిసింది బుజ్జిహీరో …….
నేనే అని తెలిసింది కానీ , నా మనసులోని కోరిక అదే అని మీకెలా తెలిసిందో చెప్పనేలేదు సర్ …….
విశ్వ సర్ : ఆ విషయం చెప్పాలంటే , నువ్వు ఈ అమౌంట్ ను స్వీకరించాలి బుజ్జిహీరో ……..
డబ్బుతో నాకేమి అవసరం సర్ , ప్రాణంలా చూసుకునే బామ్మలు – పియాతిప్రియమైన దేవత – ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య – నేనంటే ఇష్టమైన చెల్లెళ్లు తమ్ముడు ……. ఇక ఏమి కావాలి సర్ చెప్పండి .
విశ్వ సర్ : ఈ డబ్బు నీ కష్టానికి ప్రతిఫలం బుజ్జిహీరో ….. నీ హక్కు . నీ మనసులో ఏదైనా తియ్యనైన తీరని కోరిక ఉంటుంది దానికోసం ఉపయోగించు ప్లీజ్ ప్లీజ్ , నువ్వు ఒప్పుకునేంతవరకూ వదలను అనుకో …….
థాంక్యూ థాంక్యూ సర్ గుర్తుచేసినందుకు , నా జీవితంలో తీరని కోరిక – కోరికలానే మిగిలిపోతుందన్న కోరిక తీరితే అదే అంతులేని సంతోషం ……
విశ్వ సర్ : Yes yes yes …… కమాన్ కమాన్ చెప్పు బుజ్జిహీరో , ఏదిఏమైనా ఆ కోరిక తీరేలా చూద్దాము .
మనం ఆ కోరిక ఎదురుగానే ఉన్నాము సర్ ……. 
విశ్వ సర్ : ఎదురుగానా ….. అంటూ చుట్టూ చూస్తున్నారు . బుజ్జిహీరో అర్థం కాలేదు ప్లీజ్ ప్లీజ్ తొందరగా అర్థమయ్యేలా చెప్పు లేకపోతే …… నావల్ల కావడం లేదు .
నా దేవతను – అక్కయ్యను – బామ్మలను – చెల్లెళ్లను ……. కొన్నిరోజులముందు పూర్తయిన ఈ ఇంద్రభవనంలో ఉంచి వారి సంతోషాలను కనులారా తిలకించి మురిసిపోవాలని ఉంది – ఈ డబ్బుతో …… వీలవుతుందా సర్ ? .
విశ్వ సర్ : Yes yes yes అంటూ కౌగిలించుకున్నారు – Wow సూపర్ బిల్డింగ్ …… కానీ ఈ డబ్బుతో ఈ costly ఏరియా లో ఇంత పెద్ద బిల్డింగ్ అంటే అనుమానమే …….
ప్చ్ ……..
విశ్వ సర్ : బుజ్జిహీరో ……. సాయంత్రం రాబోతున్న డబ్బుతో ఇలాంటివి రెండుమూడు కొనచ్చు అంటూ అమాంతం పైకెత్తి తిప్పారు .
నా పెదాలపై చిరునవ్వులు – చిరునవ్వులతోపాటు కళ్ళల్లో బాస్పాలు …… , నా దేవతను – అక్కయ్యను ……. ఇంత costly ఏరియా లో ఫ్రెండ్స్ అందరి బిల్డింగ్స్ కంటే పెద్దదైన ఇంద్ర భవనంలో చూసుకోబోతున్నాను అంటూ నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి .
కిందకుదించి , బుజ్జిహీరో …… ఈ ఇంద్రభవనం ఎవరిదో తెలుసా ….. ? అని సర్ అడిగారు .
ప్చ్ …… అమెరికాలో ఉంటున్న NRI ది అనిమాత్రం తెలుసు సర్ …….
విశ్వ సర్ : ఇదిచాలు , రేపటిలోపు ఈ ఇంద్రభావనాన్ని నీ పేరుపై రిజిస్టర్ ……..
నో నో నో సర్ …… , దేవత అవంతిక – అక్కయ్య కావ్య పేర్లపై రిజిస్టర్ చేయించండి.
విశ్వ సర్ : సూపర్ సూపర్ బుజ్జిహీరో ……. 
కానీ ఈ బిల్డింగ్ విషయం దేవత – అక్కయ్యకు ఏమాత్రం తెలియకూడదు ….. – ఈ కోరికతోపాటు లోపల చేర్చాల్సినవి మరికొన్ని ఉన్నాయి .
విశ్వ సర్ : సర్ప్రైజ్ డబల్ సర్ప్రైజ్ అన్నమాట …… ok . అమౌంట్ స్వీకరించావు కదా …… ఇప్పుడు మా బుజ్జిదేవుడికి లవ్లీ సర్ప్రైజ్ అంటూ విజిల్ వేశారు . 
ఇంద్రభావనానికి ఎదురుగా అంటే దేవత ఇంటిప్రక్కన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి అన్నయ్యా అన్నయ్యా …… అంటూ హాసిని – విక్రమ్ , తమ్ముడూ ….. అంటూ అక్కయ్య చేతులు ఊపుతున్నారు .
చెల్లెళ్ళూ – అక్కయ్యా ……. అంటూ సంతోషపు ఆశ్చర్యానికి లోనయ్యాను .
విశ్వ సర్ : వెళ్లు వెళ్లు బుజ్జిహీరో …….
పరుగున బిల్డింగ్ లోపలికివెళ్ళాను . బామ్మ – మిస్సెస్ కమిషనర్ మేడం ……. వంట గదిని చూస్తున్నారు . బామ్మా …… అంటూ వంట గదిలోకివెళ్లి ముద్దుపెట్టి , అక్కయ్య దగ్గరికి వెళుతున్నాను అనేంతలో ……..
తమ్ముడూ – అన్నయ్యా ……. అంటూ ముగ్గురూ నాకంటే ఆతృతతో ఏకంగా కిందకువచ్చి హత్తుకున్నారు . ముద్దులవర్షం కురిపిస్తున్నారు . 
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడిని ప్రక్కనే ఉంచుకుని తెలుసుకోలేకపోయాను – నా కళ్లల్లో కన్నీళ్లను చూసి మీ సర్ ను కమిషనర్ ను చేసావు , నీ రుణం తీర్చుకోలేనిది బుజ్జిహీరో అంటూ బాస్పాలతో దండం పెట్టారు .
మేడం …… అంటూ వెళ్లి పాదాలకు నమస్కరించాను . ఇన్ని ఆనందాలకు కారణమైన సర్ దేవత మీరు , మీరు ఆశీర్వదించాలి తప్ప ఇలా చెయ్యకండి .
మమ్మీ మమ్మీ …… మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అంటూ చెల్లి – తమ్ముడు కూడా నాకు చేరికవైపు కూర్చుని మేడం పాదాలను స్పృశించడం చూసి , అందరూ ఉద్వేగపు కన్నీళ్లతోనే నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు లవ్ యు బుజ్జిహీరో – బుజ్జిదెయ్యాలూ ……. అంటూ ముగ్గురినీ లేపి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు .
విశ్వ సర్ : శ్రీమతిగారూ …… , మన బుజ్జిదేవుడు సమయానికి హీరోయిజం పండించగలడు – సెంటిమెంట్ కూడా పండించగలడు .

అక్కయ్యా – చెల్లీ ……. మీరు …. ఇక్కడ ? .
విశ్వ సర్ : నేను నేను చెబుతాను , మాటిచ్చాను నేనే చెబుతానని …… , బుజ్జిహీరోనే …… బుజ్జిహీరో అని తెలియగానే ……. , అక్కయ్యా అక్కయ్యా  ……. అన్నయ్య దగ్గరికి వెళదాము అన్నారుకదా , పదండి వెళదాము అని హాసిని – విక్రమ్ ……..
నా శ్రీమతి : మీరు మాత్రమేనా …… నేనూ , మీతోపాటు వచ్చేస్తాను .
అక్కయ్య : మరి కమిషనర్ సర్ ……. ? .
నా శ్రీమతి : బుజ్జిదేవుడి దేవత ఇంటిప్రక్కన ఏదైనా ఇల్లు ఉంటే ఆ ఇంటిని రెంట్ కు తీసుకునైనా అక్కడికి లగేజీ మార్పిస్తారు పదండి అంతవరకూ చెల్లి ఇంటిలోనే ఉంటాము .
పిల్లలు : లవ్ యు మమ్మీ …….
అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ అమితమైన ఆనందంతో హత్తుకున్నారు .

విశ్వ సర్ : మన బుజ్జిదేవుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అని తెలిసి ఉంటే , మీ అందరికంటే ముందుగానే వెళ్లిపోయేవాడిని , అలాంటి నన్నే వదిలివెళతారా …….
హాసిని : లవ్ యు లవ్ యు డాడీ …….
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ …… , ఇంత సంతోషమైన విషయం చెప్పినందుకు అందుకోండి మీ శ్రీమతి చిరుకానుక అంటూ పెదాలపై ముద్దుపెట్టారు.

ఇక నేను చెబుతాను శ్రీవారూ …… , అదేసమయానికి ఒక క్లాస్ కంప్లీటెడ్ అంటూ నీ ప్రియమైన దేవత డోర్ తీసుకుని బయటకువచ్చారు బుజ్జిహీరో …….
మా ముద్దుని చూసి సిగ్గుపడుతూ వచ్చి , మీ అక్కయ్య వెనుక దాక్కుని , కమిషనర్ సర్ కంగ్రాట్స్ అనిచెప్పారు .
విశ్వ సర్ : sorry బుజ్జిహీరో …… , మీ మేడం ముద్దువలన మైకం లోకి వెళ్లడంతో వెంటనే థాంక్స్ చెప్పలేదు .
అక్కయ్య : మీ పరిస్థితి అక్కయ్యతోపాటు మా అందరికీ అర్థమయ్యింది సర్ అని నవ్వుకున్నారు – తేరుకున్న తరువాత వడ్డీతోసహా చెప్పారు కదా ……. , తమ్ముడూ అప్పుడు బామ్మ రంగంలోకి దిగారు .
బామ్మ : బుజ్జితల్లీ …… నాకు ఈ ఇంటిలో ఉండాలని లేదు , నా బుజ్జిహీరో గుర్తుకువస్తున్నాడు – వెంటనే చూడాలని ఉంది వెళ్లిపోదాము .
దేవత : బామ్మా …… నాకుకూడా మీ బుజ్జిహీరోను కలవాలని ఉంది కానీ చెల్లిని – బుజ్జి చెల్లెళ్లను – అక్కయ్యను వదిలి …….
అక్కయ్యా …… అయితే మేమూ వచ్చేస్తాము అని అక్కయ్య – మేమూ వస్తాము అని హాసిని విక్రమ్ …….
మిస్సెస్ కమిషనర్ : అక్కయ్యలకోసం వీళ్ళు వెళ్లినా వెళ్ళిపోతారు శ్రీవారూ …… , కాబట్టి మనకు తప్పదు మనమూ అక్కడ దగ్గరలోని ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాము ఏమంటారు …….
విశ్వ సర్ : పిల్లలు – శ్రీమతిగారు ఫిక్స్ అయ్యాక , నో అనే ధైర్యం ఉందా ….. ? , సిటీకి సెక్యూరిటీ అధికారి కమిషనర్ కానీ ఇంటిలో నాదేవత దాసీని …….
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ …… అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టారు . 
విశ్వ సర్ : అలా ఇక్కడికి వచ్చేసాము – లగేజీ వెనుక వచ్చేస్తోంది .
మరి నా కోరిక ఎలా తెలిసిందో ఇంకా చెప్పనేలేదు సర్ ……. ? .
బయట ఉన్న వెహికల్లో వస్తూ ఉంటే , నువ్వు – బామ్మ – కావ్య …… గుసగుసలాడుకుంటుంటే విన్నారట హాసిని – విక్రమ్ చెప్పారు , అలా తెలిసింది . రేపు సీఎం గారు వస్తున్నారు నిన్ను ….. కాదు కాదు సిటీ దేవతలైన నీ దేవతను – అక్కయ్యను కలవడానికి ……. , సీఎం గారికి అపద్దo చెప్పలేను కాబట్టి సీక్రెట్ గా నిన్ను కూడా కలుస్తారు – అతిత్వరలో ప్రెసిడెంట్ గారి నుండి కూడా పిలుపు రావచ్చు .
సర్ …… మీడియాకు తెలియకూడదు , ఎందుకంటే సోమవారం నుండి అక్కయ్య …… కాలేజ్ కు వెళతారు – సేఫ్టీ ముఖ్యం .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ ప్రాణంలా చూస్తున్నారు .
విశ్వ సర్ : నీ ఇష్టం బుజ్జిహీరో ……..
థాంక్యూ సర్ ……. , అక్కయ్యా ……. దేవత ఎక్కడ ఉన్నారు ? , పైన ఉన్నారా ……. ? అంటూ తొంగి చూడటానికి పరుగుతీసాను .
తమ్ముడూ – అన్నయ్యా అన్నయ్యా …… పేపర్స్ కరెక్షన్ చేస్తూ అక్కయ్య ఇంటిలోనే ఉన్నారు – చూడకుండా ఉండలేరని తెలుసు రండి వెళదాము అంటూ పిలుచుకునివెళ్లారు . నన్ను హాల్లోకివదిలి అక్కయ్యా – మేడం అంటూ వెళ్లి చుట్టూ చేరి ముద్దులుపెట్టారు .
తొంగిచూస్తూ ఆనందించాను ……

79c

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

Pedarasi Peddamma Varam – 95,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button