Perulo Yemundi

Perulo Yemundi – 10 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

Perulo Yemundi - 10 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

Perulo Yemundi – 10 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

prasthanam

Perulo Yemundi - 1 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth
Perulo Yemundi | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

 

ఎపిసోడ్ 20

అత్తా మామలు వచ్చారని సెలవు పెట్టాడు శుక్రవారం వరకు. ఇంటికి కావాల్సిన షాపింగ్, రాజారావు ఫ్రెండ్స్ వాళ్ళింటికి డిన్నర్, ఆ శనివారం రిసెప్షన్ ఏర్పాట్లతో గడిచి పోయాయి. ఆ శనివారం సాయంత్రం ఆఫీస్ వాళ్లకు, ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్లకు రాడిసన్ హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసాడు శ్రీరామ్. తనకి తెలిసిన కాంటాక్ట్స్ తో నోవొటెల్ కానీ ట్రైడెంట్ లో కానీ ఏర్పాటు చేస్తానని రాజారావు చెప్పినా కావ్య వారించింది. భర్త తో పాటే తన బతుకు అన్న కూతురి ధోరణి చూసి అంతా నా పోలికే అనుకొంది జానకి.

**************

మామ ఫంక్షన్ అంత గ్రాండ్ కాకపోయినా, రిసెప్షన్ బాగానే ఏర్పాటు చేసాడు శ్రీరామ్ తన బడ్జెట్లో. వచ్చిన అతిధులకు ఎంట్రన్స్ దగ్గర ఒక రూమ్ లో కుటుంబ సమేతంగా ఫామిలీ ఫోటో తీసి, అక్కడే ప్రింట్ చేసి, ఫ్రేమ్ కట్టి ముందుగా ఏర్పాటు చేసిన గూడి బాగ్ లో పెట్టించి అందరికి ఇచ్చేలా ఏర్పాటు చేసాడు. మొదట స్టేజి మీద వచ్చిన వాళ్ళు ఒకరి తరువాత ఒకరు విషెస్ చెప్పిన గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు. పార్టీ హాలులో ఇరుపక్కలా అమర్చిన పెద్ద టీవీలలో వాళ్ల పెళ్లి ఫొటోస్, షార్ట్ వీడియోస్ కంటిన్యూయస్ గా ప్లే అవుతుండడంతో అక్కడ అమర్చిన రౌండ్ టేబుల్స్ దగ్గర గ్రూప్స్ గా కూర్చొని వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ చూడ సాగారు. కావ్య పంపించిన సాఫ్ట్ కాపీస్ లో శ్రీరామ్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేయటం వల్ల అవి చూడటానికి ఇంటరెస్టింగ్ ఉన్నాయి. శ్రీరామ్ ప్లానింగ్ చాలా బాగుందని మెచ్చుకొన్నారు అత్తా మామలు. కావ్యకు కూడా తన భర్త మెనూ దగ్గర్నుంచి అన్ని తనతో చర్చించి నిర్ణయించడం వల్ల అది తమ సొంత కార్యమన్న ఫీలింగ్ తో సంతోషం వచ్చింది.

విషెస్ చెప్పేటప్పుడు అందరు తామిద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తుండటంతో బాగా సంతోషం వేసింది. కంపెనీ సీఈఓ నుంచి ఆఫీస్ స్టాఫ్ వరకు అందరూ భర్త తెలివితేటలకు కితాబు ఇస్తుంటే కొంచెం గర్వంగా అనిపించింది. వీళ్లల్లో కొంత మందితో అయినా భవిష్యత్తులో కలిసి మెలిసి ఉండొచ్చు అని తెలియటంతో కనీసం కొందరి నైనా పేర్లతో గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది కావ్య. కొంత మంది పెళ్లి కానీ అమ్మాయిలు స్టేజి మీదకు వచ్చారు. వాళ్ళ హావ భావాలూ పట్టి, విష్ చేస్తున్న విధానం బట్టి శ్రీరామ్ అంటె ఒక ప్రత్యేక అభిమానం ఉన్నట్టు గమనించింది. అందులో చురుకయినా ఒక తమిళ అమ్మాయి, మాలో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అని అడుగుదాం అనుకొన్నాం, ఇంతలో నువ్వెత్తుకు పోయావు అంటూ ఆంగ్లంలో అంది. జోక్ చేసినట్టు అన్నా ఒకరిద్దరి ముఖ కవళికలు చూస్తే, తన భర్త మీద మంచి క్రష్ ఉన్నట్టే అనిపించింది. ఆ జోక్ కి మాత్రం భర్త ముఖం ఎర్రపడటం, శ్రీరామ్ ఎంత ప్రయత్నించినా కావ్య దృష్టి నుంచి తప్పించుకోలేక పోయింది.

రాజారావు దంపుతులు కూడా వచ్చిన వాళ్ళను పరిచయం చేసుకొని ఎంగేజ్ చేశారు. అందరూ విషెస్ చెప్పిన తరువాత ఇద్దరూ అందరి దగ్గరకు వెళ్లి మాట్లాడారు.  అంతకు ముందు స్టేజి పై కలిసిన అమ్మాయిలు గ్రూప్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట కలిపింది. అందరూ శ్రీరామ్ ఆఫీస్ లో రిసర్వ్డ్ అని, పని ఉంటె తప్ప మాట్లాడాడని, అందరి మగాళ్ల లాగ ఫ్లర్టింగ్ కాదు కదా, కనీసం సరదాగా కబుర్లు చెప్పాడని, పెళ్లయిన తరువాత కొంచెం మార్పు వచ్చిందని అతన్ని మార్చినందుకు కావ్యను అభినందించారు. అలా మాట్లాడుతూ కొంతమంది సహా ఉద్యోగుల పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకుంది. అలాగే వాళ్ల అపార్ట్మెంట్ సొసైటీ సెక్రటరీ, తనకి మాటల్లో నచ్చిన ఇద్దరు నైబర్స్ ఫోన్ నంబర్స్ తీసుకొని వీలున్నప్పుడు ఇంటికి రమ్మని ఆహ్వానించింది. మొత్తంగా ఫంక్షన్ చాలా బాగా జరిగింది.

ఇంటికి వచ్చేసరికి పదకొండు దాటటంతో వెంటనే నిద్రకు ఉపక్రమించారు. ఇద్దరూ బట్టలు విప్పిన తరువాత శ్రీరామ్ తనది జుర్రేసి కార్పించాడు. తన మీదకు రాబోతుండగా బలవంతంగా విడదీసి, బెడ్ రూమ్ లో వేసిన రాకర్ చైర్ లో అతన్ని విలాసంగా కూర్చోబెట్టి అతని పొడవాటి కడ్డీని నోట్లో తీసుకొని చీకుతూ భర్తకు చుక్కలు చూపించింది. అంత్య దశకు చేరుకున్న శ్రీరామ్ ఆమెను వారిస్తున్నా వినకుండా, మరింత వేగంగా పీల్చేస్తూ భర్త మీద అమితమైన ప్రేమతో అతని బలమంతా మింగేసింది.  చెరకు ముక్కను నమిలి, పీల్చి పిప్పిగా చేసినట్టు అతనిది ఆఖరి బొట్టు వరకు పిండేయడంతో అమితమైన సుఖాన్ని అనుభవిస్తూ నిస్త్రాణగా ఆ కుర్చీలో పూర్తిగా వెనక్కు వాలిపోయాడు. ఆ రాత్రి అతన్ని నిద్ర పోనివ్వలేదు.

మరుసటి రోజు భోజనాలయిన తరువాత విజయవాడకు బయలుదేరతామన్నారు కావ్య తల్లితండ్రులు. హైదరాబాద్ లోనే రోజుకి నాలుగైదు గంటల పార్ట్ టైం జాబ్ చేయాలనుంది అంటె, కొంచెం మనసులోనే బాధ పడి, “మన దగ్గరే రిమోట్ గా చెయ్యొచ్చు కదా అమ్మ” అన్నాడు ప్రేమగా. తండ్రి మనసు అర్ధం అయ్యింది. నెల జీతం రూపంలో నెల నెల కొంచెం ఎక్కువ ముట్ట చెప్పొచ్చు అన్న ఆలోచన ఆయనది.

“రెండేళ్లు ఇంకొక కంపెనీలో పని  చేస్తే, అక్కడ విషయాలు నేర్చుకొని నీ దగ్గరకు వస్తా నాన్న. అప్పుడు ఇంకాస్త ఎక్కువ డిమాండ్ చేయొచ్చు”, అంది నవ్వుతూ. స్వతంత్రంగా ఉండాలన్న వాళ్ల మనోగతం అర్ధమై, “కొన్ని రోజులు సెటిల్ అవ్వు. నాకు తెలిసిన వాళ్లకు చెబుతాను, నీవు వాళ్ళను కలసి మాట్లాడొచ్చు.”

శ్రీరామ్ భార్య పేరు మీద తీసుకున్న ఆడ్ ఆన్ కార్డు ఇచ్చి, కావ్య దగ్గర ఉన్న తండ్రి కార్డును తిరిగి ఇచ్చెయ్యమన్నాడు. తిరిగి ఇస్తే నాన్న ఫీల్ అవుతారు, నా దగ్గరే ఒక మెమెంటో లా పెట్టుకుంటా, కానీ దాన్ని వాడను అని చెప్తే, “సారీ నేను అస్సలు అలా ఆలోచించలేదు. నీవు చెప్పిందే కరెక్ట్”అని భార్యను సమర్దించాడు.

సీతను అక్కడే కొన్ని రోజులు వదిలేస్తామని జానకి ఆఫర్ చేసింది. అది భార్య ఇష్టం అన్నట్టు శ్రీరామ్ మాట్లాడలేదు. అమ్మ ఒకటి రెండు సార్లు చెప్పినా వద్దంది కావ్య. అవసరమైతే శ్రీరామ్ సహాయం చేస్తాడు అని చెప్పడంతో ఇక వత్తిడి చేయలేదు. కూతురు ఇక తమ నుంచి పూర్తిగా విడివడినట్టే అని ఒక పక్క భాదగా ఉన్నా, నెట్టి మీద పెట్టుకొని చూసుకునే బంగారం లాంటి అల్లుడి చేతిలోనే పెట్టి వెడుతున్నాం అన్న ఆనందం ఇంకో వైపు. రోజు ఫోన్ చేసేట్టు, వీలయినప్పుడల్లా వీళ్ళు విజయవాడ కానీ, వాళ్ళు హైదరాబాద్ కానీ వచ్చి కలిసేట్టు అనుకొని ఒక పక్క భారము, ఇంకోపక్క సంతోషం కలగలిపిన ఫీలింగ్స్ తో విజయవాడ వెళ్లిపోయారు.

అందరూ వెళ్లిపోవడంతో వాళ్లిద్దరే మిగిలారు. మెయిన్ డోర్ లాక్ చేసిందే తడవు, పెనవేసుకు పోయారు.

**************

మరుసటి రోజు పని ఉందని ఎనిమిది గంటలకే  వెళ్లి పోయాడు శ్రీరామ్. అంతకు ముందు రోజు సీత వంట చేసి వెళ్లటంతో సాయంత్రానికి కానీ వంట చేసే పని లేకపోవడంతో కాఫీ తాగుతూ తీరిగ్గా సోఫాలో కూర్చుంది. అప్పుడు వచ్చింది పని మనిషి రోజా. అమ్మ ఉన్నన్ని రోజులు తనే చూసుకోవడంతో పెద్దగా పాటించు కోలేదు పని అమ్మాయిని.
వస్తూనే “గుడ్ మార్నింగ్ మాడం”అంటూ పలకరించింది. తనకంటే రెండు అంగుళాలు పొట్టి. అయినా తనంత రంగులో ఉండి, ఏపుగా పెరిగిన వొళ్ళు, కళ అయిన ముఖం. తనని పలకరించిన తీరు చూస్తే కొంచెం చదువుకున్న దానిలాగే ఉంది. మంచి బట్టలు కట్టి ముస్తాబు చేస్తే, బయట చూసిన ఎవరైనా కాలేజీ అమ్మాయి అనుకొంటారు. తను వేసుకొన్న నాసిరకం జాకెట్టు, కొలతలు సరిపోక ఆమె అందాలను పూర్తిగా కప్పు లేకపోతున్నాయి.

నవ్వుతూ, “రోజు ఎన్ని గంటలకు వస్తావే?” అని అడిగింది.
“పెళ్ళికి ముందు అయ్యగారు పొద్దున్న ఏడింటి కల్లా వచ్చేసే దాన్ని. అప్పుడే పని ఎక్కువ ఉండేది కాదు అమ్మ గారు. తొందరగా పని చేసుకొని ఇంకో ఇంటికి పోయేదాన్ని. అప్పుడు ఒక పూట చేసేదాన్ని. అయ్య గారు, రెండు పూటలా అవసరం ఉండొచ్చు. మీతో మాట్లాడ మన్నారు.”

అది కొంచెం వాగుడు కాయ. ఇల్లు తుడుస్తూ మాట్లాడుతూనే ఉంది. మాటల్లో తెలిసింది, అది టెన్త్ పాసై ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ లో సీటు వచ్చినట్టు. డబ్బు కట్టలేను అని తండ్రి చెప్తే గతిలేక ఇలా ఇంటి పనులు చేసి సంపాయిస్తున్నట్టు చెప్పింది. ఆ సంగతి తెలిసి, శ్రీరామ్ తను డబ్బు కట్టి కాలేజీ లో చేర్పిస్తానన్న తనకు చింత చచ్చి, వద్దని చెప్పి పనులు చేసుకుంటున్నట్టు చెప్పింది.

“అయినా అమ్మగారు నేను ఇంటర్ చదివినా సుఖమేముందమ్మా. మా అయ్య ఏ ఆటో తోలేవాడికో కట్ట బెట్టేస్తాడు. ఎక్కువ చదువుకుంటే ఆళ్ళు ఒప్పకోరమ్మ”, అంది నవ్వుతూ.

అది నవ్వుతూ చెప్పినా కళ్లు కొంచెం చెమ్మగిల్లాయి కావ్యకు. తమ ఇంట్లో పనిచేసే వాళ్ళ బాగోగులు తల్లితండ్రులు చూడటంతో ఇటువంటివి ఎప్పుడు వినలేదు. ఎందుకో దానిమీద అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది.

గచ్చుకి తడిబట్ట పెడుతూ చెప్పింది,”మీరు చాలా గొప్పింటి బిడ్డ లాగున్నారు. అయ్యగారు చాలా మంచోరమ్మ. బాబు గోరి అమ్మగారు పనిలోకి మాట్లాడారమ్మ. మొదట బాచిలర్ అంటె ఒప్పు కోలేదమ్మా. మా అబ్బాయి అందరిలాంటి వాడు కారని చెప్పి వొప్పిచిందమ్మా. అమ్మ చెప్పినట్టు అయ్య గారు దేవుడు. వొంట్లో బాగోలేక నాగా పెడితే అందరూ నేను సాకు చెబుతున్నననుకొంటారు. అయ్యగారు ఒక్కరే, థర్మామీటర్ తో చెక్ చేసి, వొళ్ళు వేడిగుంటే గోలి ఇచ్చి, కాఫీ తాగి ఇంటికి పొమ్మంటారు”. అది చెప్పేది నచ్చటంతో ఊ కొడుతూ ఉండిపోయింది.

“అంతే కాదమ్మా, పెళ్లి కానీ పిల్లంటే అందరికి అలుసే. పిల్లలున్న వాళ్ళు కూడా నన్ను చూసి చొంగలు కారుస్తారు. వెకిలి చేష్టలు కూడాను. కొంత మంది ఆడోళ్ళు కూడా అంతేనమ్మా. ఆ బాచిలర్ ఇంట్లో అంత సేపు పనేంటి అని, వేరే అర్ధం వచ్చేలా. నచ్చక రెండిళ్ళు మానుకొన్న. ఈ ఇల్లు మాత్రం మానుకోనమ్మ. అయ్య గారొక్కరే ఎప్పుడయినా అవసరం వోత్తె అడ్వాన్సుగా డబ్బులు ఇత్తారు. నన్ను మడిసిలా చూత్తారమ్మ. ఏరోజు నా వైపు వంకర చూపు చూళ్ళేదు.”

శ్రీరామ్ గురించి అప్పటికే తెలిసి ఉండటంతో అది చెప్తే వింటూ ఉంది. భర్తలో ఉదార గుణం నచ్చింది. గదులు తుడవటంతో కిచెన్ లోకి వచ్చి అంట్లు తోమడం మొదలు పెట్టింది. కొంచెం గాపిచ్చి మళ్ళా మొదలు పెట్టింది.

“అయ్యగారు బంగారం. ఒక్క రోజు కూడా నన్ను పల్లెత్తి మాటనే వారు కాదు. నేను పని చేస్తుంటే తన పని తను చూసుకుంటారు. ఎక్కువ మాట్లాడారు. అయ్యగారంటే ఈ కాలనీ లో అమ్మాయిలు చాలా మంది ఫిదా. ఒక అమ్మాయి అయితే నా చేత లవ్ లెటర్ పంపించింది. వంద రూపాయలు ఇస్తానంటే ఆశపడి తీసుకొచ్చి ఇచ్ఛా. నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పని చేస్తే పనిలోంచి తీసేస్తానని. ఇక అప్పటినుంచి బుద్దిగా ఉంటున్న.”

అది మాట్లాడుతున్న పని బాగానే చేస్తోంది. నడుం వంచి తుడుస్తూ, మూలల్లో నొక్కి తుడుస్తూ బాగా శుభ్రం చేసింది. భర్త గురించి తెలియని విషయాలు వింటూనే కొద్దీ ముచ్చటగా ఉంది. ప్రేమలేఖలు వచ్చినట్టు ఎప్పుడు చెప్పలేదు.

అంట్లూ తోమేసి, మెల్లిగా అడిగింది,”అమ్మ గారు, పని అయిపోయిన తరువాత అయ్యగారు కాఫీ తాగనిచ్చేవారు. పెట్టుకొనేదా?”
“పెట్టుకో, అలాగే నాకు కలిపి ఇవ్వు.”
కావ్యకు కప్పులో కాఫీ పోసి ట్రే లో పట్టుకొచ్చి ఇచ్చింది. తరువాత తనకోసం విడిగా పెట్టుకున్న కప్పులో కాఫీ పోసుకొని వచ్చి సోఫా పక్కన నేలమీద కూర్చుంటూ తాగసాగింది.

“సిమ్రాన్ అమ్మగారు మంచోరేనమ్మా. 302 లో ఉంటారు. అక్కడ నేనే చేస్తాను. భర్త పోయారేమో ఒక్కరే ఉంటారు. మగోళ్ళు ఆమంటే సొల్లు కారుస్తారు. ఆ 403 ఆయన తాగేసి ఒకసారి లిఫ్ట్ లో ఆమెపై చెయ్యేసారంట. బాగానే ఇచ్చింది ఆయనకు కోటింగ్. ఆ అమ్మతో పెట్టుకుంటే అంతే.”

అంతకు ముందు రోజు పార్టీకి వచ్చింది సిమ్రాన్. ఒక్క సారి చూస్తే మరచి పోలేని ఫిగర్. 30-35 మధ్య ఉండొచ్చు. తన కన్నా పొడగరి. పంజాబీ, తెల్లని తెలుపు. పార్టీ లో చాలా మంది మగవాళ్ళను వయస్సుతో నిమిత్తం లేకుండా ఆకర్షించింది. తను గుర్తు పెట్టుకొని ఫోన్ నెంబర్ తీసుకున్న వాళ్లలో ఆమె ఒకరు. శ్రీరామ్ ప్రత్యేకంగా ఏమి పరిచయం చెయ్యలేదు. కానీ మాట్లాడుతుంటే శ్రీరామ్ అంటె ఆమెకి ఒక ప్రత్యేకాభిమానం ఉన్నట్టు కనిపించింది. చాలామంది అలాంటి అభిమానం వ్యక్తం చేయడంతో ఆమె గురించి ఏమి అనుకోలేదు.

“అయితే ఆవిడను పరిచయం చేసుకోవాలి.”అంది సిమ్రాన్ పై సంభాషణ ఆపెయ్యడం ఇష్టం లేక.
“ఆవిడే వస్తుందమ్మా రేపో మాపో. అయ్య గారంటే చెడ్డ అభిమానం ఆవిడకు. రెండు సార్లు డిన్నర్ కి పిలిచింది కూడాను. ఈ కాంప్లెక్స్ లో ఆవిడ అయ్యగారితోనే మాట్లాడానికి ఇష్ట పడతారు. మిగతా అందరితో ముక్తసరిగానే ఉంటారు.”

కాఫీలు ముగియడంతో రెండు కప్పులు కడిగేసి, “మధ్యాహం నాలుగింటికి వచ్చేదా అమ్మా?” అని అడిగింది వెళ్ళిపోతానికి రెడీ అవుతూ.

కావ్య లోపలికి వెళ్లి అమ్మ ఎవరైనా వస్తే ఇవ్వడానికి ఉంటాయంటూ వదిలిన చీరలు, జాకెట్ల ల్లోంచి రెండు జాకెట్లు, దానితో పాటు రెండు వందలు తెచ్చి ఇచ్చి కుట్టించుకోమంది. వెంటనే వంగి కావ్య కాళ్లకు నమస్కారం పెట్టింది. ఇవ్వన్నీ ఎందుకే అనబోతే, “ఇంతకాలం ఒక గుడ్డముక్క ఎవ్వరూ పెట్టలేదమ్మా. మీ కాపురం చల్లగుండాలి”, అంటూ ఇంకోసారి నమస్కారం పెట్టి ఆనందంగా వెళ్ళిపోయింది.

**************

ఎపిసోడ్ 21

సిమ్రాన్ ని కలుసుకోవడానికి ఎక్కువ ఎదురు చూసే అవసరం కలగలేదు. పనమ్మాయి రోజా చెప్పినట్టు మరుసటి రోజు సాయంత్రం ఐదు గంటలు కావస్తుండగా బెల్ మోగితే తలుపు తీసింది. అప్పటికే రోజా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. లులు లెమన్ లెగ్గింగ్, ట్యాంక్ టాప్ లో చూడ టానికి చాలా సెక్సీ గా ఉంది. టైట్ దుస్తులు కావడంతో తన శరీరపు కొలతలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎక్ససర్సైజు బాడీ అని చెప్పకనే తెలుస్తోంది.

అనుకోకుండానే 36-28-36 అన్న తలంపు మనస్సులో  కలిగింది. చక్కటి పెర్ఫ్యూమ్ వాసన. తెల్లని గట్టి శరీరం, ఆపై మగాళ్ల చూపు తిప్పుకోలేని అందం. శనివారం పార్టీకి చీరలో వచ్చింది. ఇప్పుడు, ఎదురుగా భిన్నంగా మోడరన్ డ్రెస్ లో ఒక కాలేజీ అమ్మాయిలా కనిపించేసరికి, ఒక్క క్షణం అలా చూస్తూ ఉండి పోయింది.

“నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా?”అంటూ గుమ్మంలోనే పలుకరించింది. కావ్య అంతలోనే తేరుకొని సాదరంగా ఆహ్వానించింది. మొదటి పది నిముషాలు తను శ్రీరామ్ కి మంచి జోడి అని, తను ఎంత అదృష్టవంతురాలో అని అభినందించటం లోనే సరిపోయింది. ఆమె నిజాయితీగానే చెబుతున్నట్టు అనిపించింది కావ్యకు. ఆమె మాటల్లో శ్రీరామ్ అంటె గౌరవం, అభిమానం వ్యక్తం అయ్యాయి. కావ్య గురించి వివరాలు అడుగుతూ, తన వివరాలు చెప్పింది. మాటల మధ్యలో కావ్య స్నాక్స్, టీ సర్వ్ చేసింది.

తన భర్త మూడేళ్ళ క్రితమే ఆక్సిడెంట్ లో చనిపోయినట్టు మార్పు కోసం ఢిల్లీ నుంచి ఉద్యోగం మారి హైదరాబాద్ లోని ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో సీనియర్ HR మేనేజర్ గా చేస్తున్నట్టు చెప్పింది. హైదరాబాద్ వచ్చి రెండేళ్లు దాటిందేమో తెలుగు బాగానే మాట్లాడుతోంది. తను శ్రీరామ్ కంటే మూడు నెల్ల ముందు ఫ్లాట్ కొన్నట్టు చెప్పింది. సొసైటీ మీటింగ్స్ లో శ్రీరామ్ పరిచయం అయినట్టు, మీటింగ్స్ లో చాలా మంచి సలహాలు ఇస్తాడు. తెలివైన వాడు, అందరూ అతన్ని లైక్ చేస్తారని చెప్పింది. మొదట్లో తను లిఫ్ట్ లో కలిసిన అస్సలు మాట్లాడేవాడు కాదని తనే పరిచయం పెంచుకొని రెండు సార్లు డిన్నర్ కి కూడా పిలిచాను అని చెప్పింది. శ్రీరామ్ కూడా తనని ఒకసారి డిన్నర్ కి పిలిచినట్టు, బాగా వంట చేస్తాడు అని పొగిడింది. మాటల్లో చనిపోయిన తన భర్త మీద అంత ప్రేమలేనట్టు, వాళ్ళిద్దరి మధ్య పోట్లాటలు జరిగేవి అని, దానికి కారణం అతనికి అఫైర్స్ ఉండటం అని చెప్పింది. ఆక్సిడెంట్ అవడంతో డివోర్స్ అవసరం పడలేదు. తన వయస్సు 36 అని చెప్పడంతో సర్ప్రైజ్ అయ్యింది కావ్య. ఆరు గంటలకు ఇంకో పదిహేను నిముషాలు ఉందనగా బయలు దేరతానని చెప్పింది. పావు గంటలో శ్రీరామ్ వస్తాడు అని చెప్పినా, కొత్త జంటను డిస్టర్బ్ చేయకూడదని తరువాత ఎప్పుడైనా వాళ్ళింట్లో డిన్నర్ కి కలుద్దామని చెప్పి లేచింది.

కావ్య లోపలికి వెళ్లి అమ్మ ఇచ్చిన వాటిల్లో ఒక చీర, జాకెట్టు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆనందంగా తీసుకుంటూ, ఏదో మాములుగా అడిగినట్టు,”శ్రీరామ్ నా గురించి ఏమైనా చెప్పాడా?”అని అడిగింది. నిజానికి శ్రీరామ్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా ఏమి చెప్పలేదు. కానీ శనివారం పార్టీలో తమని పరిచయం చేస్తూ చెప్పిన మాటలు, పని మనిషి చెప్పిన దాన్నిబట్టి, ఆమెను సంతోషపరుద్దామని, గబుక్కున ఆలోచించి,”ఇక్కడ మీతో, సొసైటీ సెక్రటరీ, ఇంకొకరి తోనే బాగా పరిచయం అని చెప్పాడు”, అంది.

“అంతేనా ఇంకేమి చెప్పలేదా?”
“ఏమి గుర్తుకు రావడం లేదే”అంది జ్ఞ్యాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తూ.
“డోంట్ బాదర్. ఊరికే అడిగాను. హ్యాపీ మారీడ్ లైఫ్. థాంక్స్ ఫర్ ది బ్యూటిఫుల్ శారీ”అని చెప్పి వెళ్ళిపోయింది.

దేనిగురించి ఆమె అడుగుతోందా అని ఆలోచిస్తుంటే శ్రీరామ్ ఇంటికి వచ్చాడు. బట్టలు మార్చుకొని, రిఫ్రెష్ అయ్యాక టీ ఇస్తూ సిమ్రాన్ వచ్చి పరిచయం చేసుకొన్న విషయం చెప్పింది, భర్త రియాక్షన్ గమనిస్తూ.

“మంచి మనిషి. హెల్పఫుల్. మా పేరెంట్స్ వచ్చినప్పుడు బాగా సహాయం చేసేది. నన్ను రెండు సార్లు డిన్నర్ కి పిలిచింది. నేను ఒక సారి పిలిచాను. కొన్ని రోజుల తరువాత ఒక సారి మనింటికి డిన్నర్ కి పిలుద్దాం”అన్నాడు.
అవన్నీ తనకు తెలిసిన విషయాలు కావడంతో, తను ఆమె గురించి ఏమైనా చెబుతాడేమో అని, “భర్త ఆక్సిడెంట్ లో పోయారు అని చెప్పింది.”
“అవును. పాపం ఎందుకు మంచి వాళ్లకు అలా జరుగుతుందో తెలియదు. ఆమె ధైర్యస్తురాలు. ఇండిపెండెంట్ వుమన్. ఆమెకు నచ్చిన వాడు దొరికితే బాగుణ్ణు.”
తనని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ టాపిక్ రొమాంటిక్ గా మారటంతో తను అంతటితో ఆ విషయం మర్చిపోయింది.

**************

ఆ రాత్రి మొదటి రౌండ్ అయినా తరువాత మాటల మధ్యలో, “శ్రీరామ్ నా గురించి ఏమైనా చెప్పాడా?” అని సిమ్రాన్ అడిగిన దాన్నిగురించి అడుగుదామా అని ఆలోచించి చివరకు వద్దనుకొంది. భర్త బంగారం అని తెలుసు. ఏదైనా చెప్పాల్సింది ఉంటె తనే చెబుతాడు. అలాంటప్పుడు ఆ విషయం అడిగి భర్త మనసులో తేలిక అవ్వడం ఇష్టంలేదు.

“ఏమి ఆలోచిస్తున్నావు?”అని కొంచెం హెచ్చు స్వరంతో భర్త అడగటంతో, సిమ్రాన్ ఆలోచనల నుంచి ఈ లోకంలోకి వచ్చింది కావ్య.
“మ్మ్.. చాలా మత్తుగా ఉంటుంది బాబు నీవు ఇంజక్షన్ చేసినప్పుడల్లా. ఏమి కలుపుతున్నావో ఆ మందులో, లోపల ఎక్కించగానే పనిచేస్తుంది”అంది  సెక్సీగా మాట మారుస్తూ.
భార్య దగ్గరనుంచి అలాంటి డబల్ మీనింగ్ మాటలు విన్నప్పుడల్లా విపరీతంగా కిక్ వస్తుంది శ్రీరామ్ కి.
గాలిపొసుకొని బాగా నిక్కిన తన దండాన్ని ఆమె తొడలకి గట్టిగా వత్తుతూ, “ఇంకో ఇంజక్షన్  చెయ్యనా?”అన్నాడు దగ్గరికి లాక్కుంటూ.
పడకటింట్లో భర్తలోని మార్పును మనసులోనే స్వాగతిస్తూ, “ఈసారి అసలు నొప్పి లేకుండా చేయాలి”అని గోముగా అంటూ మీదకు లాక్కుంది.

**************************

అప్పుడప్పుడు కలుస్తూ కొద్దిరోజుల్లోనే బాగా దగ్గరయింది సిమ్రాన్. ఆ స్నేహంతో ఒక రోజు డిన్నర్ కి పిలిచింది వాళ్ళింటికి. డిన్నర్ అయిన తరువాత అమెరికా ఆఫీస్ నుండి కాల్ వస్తే, “నువ్వు మాట్లాడిరా” అంటూ శ్రీరామ్ అపార్ట్మెంట్ కి వెళ్లిపోయాడు. తరువాత చాలాసేపు మాట్లాడుకొన్నారు కావ్య, సిమ్రాన్. సిమ్రాన్ బయట అంత గంభీరంగా ఉన్న ప్రైవేట్ గా ఉన్నప్పుడు సరదా మనిషి. బాగా మాట్లాడుతుంది. మాటల్లో అడిగింది కావ్య, మళ్ళా పెళ్లి చేసుకోలేదేమని.

“వివాహం చేసుకొందామని ప్రయత్నించాను. నచ్చిన వాళ్ళు దొరకలేదు.  సీరియస్ గా డేటింగ్ చేసిన ఇద్దరూ ఏదో లివ్ ఇన్ రిలేషన్ షిప్ తప్ప, వివాహం చేసుకుందామన్నా ఆలోచన లేదు. నా శరీరాన్ని కామించే వాళ్లే కానీ, నా మనస్సును ప్రేమించే వాడు కలవలేదు. ఇప్పుడు అసలు పెళ్లి ఆలోచన లేదు.”
ఒంటరిగానే ఉండి పోతానన్నట్టు చెప్పటంతో కావ్య మనస్సు భారమయ్యింది. “మంచివాళ్ళు ఉంటారు, కాకపొతే కొంచెం సమయం పట్టవచ్చు దొరికే దాకా”, అంది ఏమి చెప్పాలో తెలియక.

“ఒంటరి ఆడది అంటే మగాళ్లకు చులకన. నాకు అందంగా డ్రెస్ చేసుకోవడం, సరదాగా కబుర్లు చెప్పడం ఇష్టం. కానీ దాన్ని ఇంకోలా తీసుకొని చాలా మంది అడ్వాన్స్ అయ్యారు. తనతో బాగా ఉన్న వాళ్లే అలా చెయ్యడంతో మగాళ్ల మీద నమ్మకం పోయింది, శ్రీరామ్ ని కలిసేదాకా. నువ్వన్నది నిజం మంచివాళ్ళు ఉంటారు. కానీ చాలా తక్కువ.”

కొంచెం సేపు ఆగి మళ్ళా చెప్పటం మొదలెట్టింది సిమ్రాన్. “నాకు 36 దాటాయి. కనీసం ఒక బిడ్డ ఉంటె మిగిలిన జీవితం సంతోషంగా గడపవచ్చు అనుకొన్నాను. అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ మాతృత్వంలోని తీపిని ఒక్కసారైనా అనుభవించాలని నా కోరిక. ఒకసారి శ్రీరామ్ ని అడిగాను కూడా సహాయం చెయ్యమని. మౌనంగానే సారీ చెప్పాడు. అతన్ని భర్తగా పొందినందుకు యు ఆర్ వెరీ లక్కీ.”

భర్త గురించి బాగా తెలిసినప్పటికీ సిమ్రాన్ చెప్పిన రహస్యంతో ఒక ఆనందంతో కూడిన ఉద్వేగానికి లోనయ్యి, సిమ్రాన్ కేసి చూస్తూ ఉండిపోయింది.

“అవకాశం వెతుక్కుంటూ వచ్చినా వద్దనే నైతికత కొద్దిమంది మగాళ్ళలోనే ఉంటుంది. అందుకే తాను నో చెప్పినా నాకు అతనితోనే ఒక బిడ్డను పొందాలన్న కోరిక మరీ బలీయం అయ్యింది. కానీ శ్రీరామ్ ని అడిగేముందు, తన నిర్ణయం ఏమయినప్పటికీ మా స్నేహం చెడకూడదని ప్రామిస్ చేయించుకున్నాను. ఇప్పుడు కేవలం మంచి స్నేహితులం మేమిద్దరం.”
అప్పటికి కొంచెం తేరుకొని, “ఇప్పుడు మనిద్దరం కూడా”, అంది కావ్య.

థాంక్స్ అని చెప్తూ హాగ్ చేసుకొంది సిమ్రాన్. కొంచెం కళ్ళలో అస్పష్టంగా నీటి తెర. మెల్లిగా ఊపిరి తీసుకొని సర్దుకొని,”నా దృష్టిలో నీతి నియమాలు పూర్తిగా వ్యక్తిగతం. తల్లి అవ్వడానికి, మనస్ఫూర్తిగా ఇష్టమైన మంచి వ్యక్తిత్వం ఉన్న మగాడితో బిడ్డను పొందాలని నా కోరిక. నాకు తప్పనిపించదు. ఒకసారి వద్దని చెప్పాకా శ్రీరామ్ ని మళ్ళా అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పెళ్ళికి ముందు పరాయి స్త్రీతో సంభందం శ్రీరామ్ కి ఇష్టం లేకపోయి ఉండవచ్చు. భార్యగా నీవు సమ్మతిస్తే ఒప్పుకుంటాడేమో. నీకు తప్పనిపించకపోతే నాకోసం ఒకసారి తనని అడిగి చూడు”, అంది చేతులు పట్టుకొని అర్ధిస్తున్నట్టుగా.

ఒక్క సారిగా ఆమె అలా అడిగెసరికి కొంచెం షాక్ అయ్యింది కావ్య. కానీ వెంటనే తేరుకొని,”మాకు ఈ మధ్యనే  పెళ్లయింది. ఇంత సున్నితమైన విషయం ఇప్పుడే తనతో మాట్లాడాలంటే ఇబ్బంది.”
“అర్ధం చేసుకోగలను. తొందరేమీ లేదు. కావాలంటే మీకు బిడ్డ పుట్టేదాకా కొన్ని సంవత్సరాలు ఎదురు చూడగలను. మళ్ళా మనమధ్య ఈ టాపిక్ తీసుకొని రాను. ఒక వేళ నీనుంచి ఏ సమాధానం రాకపోయినా ఫీల్ కాను. కానీ మనం ఫ్రెండ్స్ గానే ఉండాలి” అన్నది సిమ్రాన్ నవ్వు ముఖంతో.

“తప్పకుండా. ఐ విష్ యు ది వెరీ బెస్ట్”, అంటూ కావ్య హాగ్ చేసుకొంది వెళ్ళటానికి ఉపక్రమిస్తూ.
“నీ లాంటి మంచి అమ్మాయి భార్యగా దొరికినందుకు శ్రీరామ్ కూడా లక్కీ. మీ సంసారం సంతోషంగా గడిచిపోతుంది”, అంటూ మనస్ఫూర్తిగా అభీష్టాన్ని తెలియచేస్తూ వీడ్కోలు పలికింది.

పెళ్ళికి ముందు ప్రేమల గురించి, ఎంతమంది అమ్మాయిలను పడేసింది గర్వంగా చెప్పుకునే మగాళ్లకు భిన్నం తన భర్త అని తెలుసు. కానీ తన తప్పులేని సిమ్రాన్ విషయం, భర్త తనతో ఎందుకు చెప్పలేదా అని ఆలోచించింది. బహుశా ఆ విషయం చెబితే సిమ్రాన్ మీద తనకి చులకన భావం కలుగుతుందేమో అని చెప్పక పోయివుండొచ్చు. కావ్య మనస్సులో భర్త మరింత ఎత్తు ఎదిగిపోవడంతో ఆ ప్రేమను ఆ రాత్రి శృంగారంలో చూపించింది.

ఇద్దరు పూర్తి నగ్నంగా తయారైన తరువాత శ్రీరామ్ ను  చెప్పేదాకా తన మీద చెయ్యి వేయవద్దు అని చెప్పింది. తల నుంచి పాదం చిటికిన వేలు దాకా స్పృశిస్తూ, మర్దిస్తూ, పాముతూ, ముద్దులు పెడుతుంటే ఆ సుఖాన్ని తట్టుకోవడం చాలా కష్టమయ్యింది. ముఖ్యంగా నిండైన అతని వృషణాలపై ఆమె ఒడుపుగా నాలికతో రాస్తుంటే, రక్తమంతా కటి ప్రదేశంలోకి పారి అతని లింగం ఉక్కుముక్కలా తయారయ్యి లాంచ్ కి సిద్ధంగా ఉన్న రాకెట్ లా నిటారుగా నుంచొని పైకప్పుకేసి చూస్తుంది. బాగా పొంగిన బిగువైన నరాలు చర్మంపై నున్నగా తేలి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కానీ భార్య చెప్పడంతో ఆమెను ముట్టుకోకుండా గుప్పెళ్ళతో దుప్పటిని నలిపేస్తూ కళ్ళు మూసుకొని ఏదేదో అస్పష్టంగా మూలుగుతూ సుఖాన్ని మింగుతున్నాడు. అక్కడితో ఆగలేదు కావ్య. నిటారుగా పొడుగ్గా నిక్కిన అంగాన్ని వీలయినంతవరకు నోట్లో దోపుకొని, పెదవులతో అతని అంగాన్ని వత్తుతూ పన్ను తగలకుండా మూలుగా పీల్చినట్టు చివరికంటా చీకింది. మళ్ళా నిండా కుక్కుకొని చివరికంటా లాగింది పెదాలతో. అలా మూడు సార్లు రిపీట్ చేసింది. చేస్తున్నంత సేపు “ఓహ్ మై గాడ్, ఓహ్ మై గాడ్”అంటూ సుఖంతో అదేపనిగా పలవరించ సాగాడు.

బాగా పీక్స్ వెళ్లాడని గ్రహించి అతని మొలకిరువైపులా మోకాళ్ళు వేసి అతని దండాన్ని స్రవిస్తున్న తనగూట్లో సర్దుకొని నడుముని మెల్లిగా కిందకు జారుస్తు “ఇక నీ ఇష్టం వచ్చినట్టుకు చేసుకో”అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వెన్నలో వేడి కత్తిని దింపినట్టు, ఆమె అతని అంగం మీద మెల్లగా జారుతుంటే పిచ్చెక్కి పోయాడు. రెండు చేతులతో బిరుసైన ఆమె రొమ్ములు పట్టుకొని వత్తసాగాడు. అలా మూడు సార్లు మెల్లిగా చివరికంటా పైకెత్తి మెల్లిగా కిందకు జార్చింది.

తన చేతులతో ఆమె పిర్రలు, నడుము, పాలిండ్లు మార్చి మార్చి పిసుకుతూ “ఓహ్ మై గాడ్, ” అంటూ పలవరిస్తూనే ఉన్నాడు.

అంతే ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది. మధ్య మధ్యలో ఆపి తన మొత్తను వృత్తాకారంలో తిప్పుతూ, అంతలోనే ఎగిరెగిరి కొట్టసాగింది. అతను కూడా కింద నుంచి ఎదురు కొట్ట సాగాడు. ఆమె పైకి కిందకు ఎగురుతుంటే, అద్దంలో లయబద్దంగా సెక్సీగా ఊగుతున్న ఆమె కొవ్వెక్కిన పిర్రలను చూస్తూ కసెక్కి పోయాడు. అయిదు నిముషాలు అలా ఊగేసరికి అతనిలోంచి ఫౌంటెన్ లా విరజిమ్మాయి అతని రసాలు. ఆ స్పర్శ అనుభవిస్తూ తను కారిపోయింది.

కొంచెం సేపటికి మెల్లిగా అతని పక్క వెల్లకిలా పడుకొంది. కొంత సేపు ఇద్దరూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ మెల్లిగా ఊపిరి పీలుస్తూ నార్మల్ కాసాగారు. అయిదు నిముషాలు సీలింగ్ వేపు చూస్తూ, అంతవరకు పొందిన సుఖాన్ని నెమరు వేసుకుంటూ సేద తీరారు.

నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, “ఏమిటి ఇవ్వాళ్ళ ఇంత రెచ్చి పోయావు” అంటూ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు.
“నచ్చిందా నీకు?”అంది అతని ఎత్తైన పిరుదుల మీద చెయ్యేసి నిమురుతూ.
“చాలా బాగుంది. ఇంతకీ ఏమిటి విశేషం. నువ్వు అక్కడ నా బాల్స్ మీద నాలుకతో పనిచెబుతుంటే తట్టుకోవడం చాలా కష్టమయ్యింది.”అన్నాడు నిజం చెబుతూ.
భర్త మంచి మూడ్ లో ఉన్నాడు, సిమ్రాన్ చెప్పిన విషయం గురించి మాట్లాడుదామా అనుకొంది. కానీ ఆనందంగా సాగిపోతున్న తమ సంసారంలో అనవసరంగా రాయి వేసి ప్రశాంతతను భగ్నం చేయడమెందుకు అని మనసు మార్చుకొంది.

“ఎందుకో ఇవ్వాళ్ళ ప్రేమ ఎక్కువయ్యింది, అందుకే నీకు స్పెషల్.”అంది ముద్దు పెడుతూ అతని ఛాతికి తన వక్షాలని నొక్కుతూ. దాంతో కరెంటు పాసై అతనిది కొంచెం నిగిడి ఆమెకు గుచ్చుకొంది.
“రోజు ప్రేమ ఎక్కువ కావాలంటే ఏమి చెయ్యాలి” అంటూ చేత్తో నున్నటి ఆమె పిరుదులని నిమిరాడు.
“ప్రత్యేకంగా ఏమి చేయనక్కర్లేదు. అయితే నీకు బాగా నచ్చిందన్న మాట”, అంటూ అతని పెదాలను ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ నిముషం పైగా మైమరచిపోయి ముద్దు పెట్టుకున్నారు.

రూళ్ళ కర్రలా గట్టిగా అవడంతో ఆమె దిమ్మపై తన దాంతో అదుముతూ ఆమె మధ్య సందుకోసం వెతక సాగాడు.
“వీడికి వేరే పనిలేదు. దూరిపోటానికి ఎప్పుడు రెడీ”అంటూ చెయ్యి కిందకు చాపి పిడికిలి బిగించి వత్తింది చిలిపిగా.
“నీ గని తవ్వి తీసే కాంట్రాక్టు తీసుకున్నాడుగా, తప్పుతుందా”, అంటూ పూర్తిగా పైకి వచ్చాడు. భర్త చిలిపి సమాధానానికి మనసులోనే ఆనందించింది.
ఆ వేడిలో ఏమంటాడో అని అడిగింది,”నాదొక్కటి సరిపోతుందా? ఇంకా వేరే వాటి గురించి చూస్తున్నాడా?” అంది అతన్ని తన గాడిలో సర్దుకుంటూ.
“నీది తవ్వి కొల్లగొట్టటానికే దశాబ్దాలు పడుతుంది. ఇదొక్కటి చాలులే”, అంటూ ఒక్కసారిగా విసురుగా లోపలికి దిగి పోవడంలో కొద్దిగా మడత పడి ఒరుసుకుంది. ఇంచుమించు అంతా దూరిన కొంచెం బయట మిగిలిపోయింది. తన మొత్తను విదిలించి మిగిలిన ఆ కొంచెం కూడా లోపలికి లాక్కొని కుదిమట్టంగా సర్దుకొంది కావ్య.

అతని నడుము చుట్టూ కాళ్ళు వేసి అడకత్తెరలో బిగిస్తూ, “మరీ అంత పొడుగుందని బడాయి కాకపొతే కొంచెం మెల్లిగా పెట్టొచ్చు కదా”, అంది గోముగా. అటువంటి బడాయి తనకి లేకపోయినా భార్యకి తన సైజు నచ్చిందని ఇంకోలా చెప్పడంతో సైకిల్ ట్యూబ్ కి పంప్ తో గాలి కొట్టినట్టు ఆమె లోపల మరింత బిగుసుకున్నాడు. తన మాటలు భర్తపై బాగా పనిచేస్తున్నాయని బిరడాలా బిగుసుకున్న అతని దండమే చెబుతుంది.

“సారి. నీకు ఒక్కసారిగా దింపితే ఇష్టమని అనుకున్నా. ఇకనుంచి సూదిలా మెల్లిగా ఎక్కిస్తానులే”, అన్నాడు నొచ్చుకుంటూ.
“నిజం చెప్పాలంటే ఎప్పుడు ఒకేలాగా కాదు. ఒక సారి కత్తితో పొడిచినట్టు, ఇంకోసారి ఇంజక్షన్ చేసినట్టు, గునపంతో దిగేసినట్టు అలా రకరకాలుగా గుచ్చితే ఇష్టం. ఎలా దింపుతావో అని నేను గెస్ చేస్తుండాలి ఎప్పుడు.”
“అలాగే. ఇంతకీ నాది నచ్చిందా?” అని అడిగాడు. అంతలోనే ఏమిటా ప్రశ్న అనిపించి ఆమె నుంచి చూపు తప్పించి  తలవంచి ఆమె ద్రాక్షపండు చప్పరించసాగాడు. భర్త సంశయం అర్ధమయ్యింది.

అది పోగొట్టాలనే తన చేత్తో అతని చుబుకం పట్టుకొని తల ఎత్తి అతని కళ్ళలోకి చూస్తూ, “నువ్వు అలా మాట్లాడితే నాకు చాలా ఇష్టం. ఈ సమయంలో ఏ సంశయం వద్దు. ఇబ్బంది ఎమన్నా ఉంటె చెబుతాను. పెళ్ళికి ముందు ఎలాంటి వాడు దొరుకుతాడా అని ఒకటే టెన్షన్. నా ఫ్రెండ్స్  ఐఐటీ గాళ్ళు తెలివైనోళ్లే కానీ పనిమంతులు కారు, జాగ్రత్త అని ఏడ్పించేవారు.

నీది చూశారంటే  వాళ్లందరికీ తప్పకుండా అసూయ కలుగుతుంది. నేను కూడా అంత ఒడ్డు పొడుగు ఉంటుందని ఊహించుకోలేదు. నీకు ఓపిక ఉండాలి కానీ దాంతో రోజంతా కొట్టించుకోవాలనిపిస్తుంది.” అంటూ కాళ్ళు విప్పి విశాలంగా పంగ తెరిచింది. మెల్లిగా ఊపుతూ అంతలోనే స్పీడ్ అందుకున్నాడు. ఆ తరువాత మాటలు కరువయ్యాయి ఇద్దరి మధ్య.

**************************

10c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-

 

Facebook links

Admin account id :  UMESH KING

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link

twitter@jabbardasth1

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

 

 

sp;

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ

 

Perulo Yemundi – 10,పేరులో ఏముంది,telugu sex stories in jabardasth,telugu sex stories,telugu sex stories oka kutumbam,www.jabbardasth.in,telugu boothu kathalu,brindavana sameeram,dengulata telugu stories episodes,www.jabardasth katalu,మరొక మొగుడు – పార్ట్ 40,xossipy,Perulo Yemundi 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button