Prema Majili -

Prema Majili – 4 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

Prema Majili - 4 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

Prema Majili – 4 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

 Vickyking02

Prema Majili | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
Prema Majili | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
అసలు అక్కడ ఏమీ జరుగుతుందో అర్థం కాక బిత్తరి చూపులు చూస్తున్న రాజా, రమ్య నీ చూసిన వాళ్ల తలితండ్రులు వెంటనే ఇద్దరిని సోఫా లో కూర్చోబేటి “ఏమీ జరుగుతోంది అనే కదా మీ డౌట్” అని చెప్పడం మొదలు పెట్టారు, “ఆ రోజు ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు చూస్తే మీ ఈడు జోడు బాగుంది అనిపించింది, ఈ అమ్మాయి నే నువ్వు ప్రేమిస్తున్నావ్ అనుకున్న కానీ తను నీ ఫ్రెండ్ అన్నావు తరువాత హర్ష నీ పాత ప్రేమ కథ కూడా చెప్పాడు ఆ తర్వాత ఆ ఈ అమ్మాయి మనతో తిరుపతి కీ వచ్చినప్పుడు చూశాము అక్కడ చిన్న పిల్లలు పూలు అమ్ముతున్నారు తనకి అవసరం లేకపోయినా తనూ వాళ్ల కోసం కొని డబ్బులు ఇచ్చి వాళ్ల ఆకలి తీర్చింది అప్పుడే మాకు ఆ అమ్మాయి గుణం అర్థం అయ్యింది తను నీ పక్కన ఉంటే నువ్వు మళ్లీ మాకు పాత రాజా గుర్తుకు వచ్చాడు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుండే నువ్వు ఒక్కసారిగా నీ వల్ల మీ నాన్న కీ జరిగిన ఆక్సిడేంట్ నీ గుర్తు చేసుకుంటు నీలో నువ్వే కుమిలి పోతుంటే మీ నాన్న నిన్ను చూసి తట్టుకోలేక పోయారు రా, అందుకే అప్పుడే నిర్ణయం తీసుకున్నారు మీ నాన్న నీ గుండెల్లో గాయం నయం అవ్వాలి అంటే ఈ అమ్మాయి నీ జీవితం లో ఉండాలి అని అందుకే నీకు తెలియకుండా మ్యారేజ్ బ్యూరో వాళ్ల దగ్గర నుంచి తన డిటైల్స్ తెలుసుకొని వాళ్ల అమ్మ నాన్న కలిసి వారం ముందే పెళ్లి కాయం చేసి ఇలా మీకు surprise ఇచ్చాం” అని చెప్పింది రాజా వాళ్ల అమ్మ దేవి. 

ఆ తర్వాత కృష్ణ రమ్య వైపు తిరిగి” మొన్నె ఆ రోజు అలియా నీ నువ్వు గుడి దగ్గర కౌగిలించుకున్నపుడు చూశాను చూడగానే కోపం వచ్చింది కానీ నువ్వు చాలా రోజుల తర్వాత సంతోషంగా కనిపించావు, నేను నిన్ను ఆడ పులి లా పెంచాను కానీ నువ్వు సడన్ గా పిల్లి లా మారిపోయావూ ఒకప్పుడు నా రమ్య నాకూ నీ పక్కన రాజా ఉంటేనే కనిపించడం మొదలైంది అంతే కాకుండా మనకు ఏ మాత్రం సంబంధం లేని ఈ అబ్బాయి ఆ రోజు మన కోసం మీ బావ తో గొడవ కీ దిగ్గడం లో కొంచెం నచ్చాడు కానీ అదే రోజు రాత్రి తన మంచితనం మొత్తం మనం అందరం చూశాము దాంతో అప్పుడే ఇంక డిసైడ్ అయిపోయా మన ఇంటికి అల్లుడు ఇతనే అని ఆ తరువాత వాళ్ల అమ్మ నాన్న తో కలిసి మాట్లాడం తరువాత ఈ రోజు మీకు engagement ప్లాన్ చేశాం ” అని చెప్పాడు 

ఆ తరువాత రాజా, రమ్య ఇద్దరు బాల్కనీ లోకి వెళ్లి గట్టిగా నవ్వుతూ జరిగిన ప్రతి సంఘటన నీ తలచుకొని నవ్వుతూ ఉన్నారు అప్పుడు రమ్య” అవును ఇందాక నీ వల్ల మీ నాన్న కు జరిగిన ఆక్సిడేంట్ అని మీ అమ్మ చెప్పింది అసలు ఏమైంది ” అని అడిగింది దాంతో రాజా మొహం పైన ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది, ఒక సారిగా తన గతం లో జరిగిన ఆ భయంకరమైన సంఘటన తన కళ్ల ముందు మెదిలింది తన కార్ కింద తన తండ్రి జీవచ్ఛవం లా రక్తపు మడుగు మధ్యలో కనిపించిన తన తండ్రి బాడి నీ ఎత్తుకొని కార్ లో హాస్పిటల్ కీ పరిగెత్తడం ఆ సంఘటనలు తలచుకొని ఉలిక్కిపడ్డాడు, అది చూసిన రమ్య “రాజ్ are you alright ఏమైనా ప్రాబ్లమ్ ఆ” అని అడిగింది, “ఇప్పుడు కాదు టైమ్ వచ్చినప్పుడు నేనే చెప్తా” అన్నాడు రాజా, “సరే పెళ్లి చూపులో అమ్మాయిని ముద్దు అడుగుతా అన్నావు ఇప్పుడు అడగవా” అని అడిగింది రమ్య, దాంతో రాజా రమ్య వైపు చూసి వెంటనే తన చెయ్యి పట్టుకుని మీదకు లాగి” ఇప్పుడు ఇంత మంది ముందర ఎందుకు కానీ టైమ్ వచ్చినప్పుడు తీసుకుంటా ” అని చెప్పాడు. 

ఆ రోజు సాయంత్రం ఇద్దరు సినిమా కీ వెళ్లారు అక్కడ సినిమా అయిన తర్వాత మాల్ లోనే ఒక కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుతూ ఉండ గా రాజా డ్రస్ పైన పొరపాటు గా వెయిటర్ చేతిలో ఉన్న కాఫీ పడింది, రాజా వెంటనే క్లీన్ చేసుకోవడానికి వెళ్లాడు అప్పుడే కాఫీ షాప్ లోకి వచ్చాడు సురేష్ తన ఫ్రెండ్స్ తో అప్పుడే రమ్య నీ చూసిన సురేష్ “రేయి ఆ పిల్ల నే రా నను వాళ్ల కాలేజీ feast లో కొట్టింది” అని చూపించి అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకున్నాడు కానీ వాడి ఫ్రెండ్స్ “తూ ఒక అమ్మాయి తో దెబ్బలు తిని దాని చూసి పారిపోతూన్నావు సిగ్గు లేదు రా” అని బలవంతంగా లాకుని వెళ్లాడు కానీ సురేష్ వద్దు అన్న వినిపించుకోలేదు, సురేష్ ఫ్రెండ్ రమ్య ముందర కూర్చుని” మా వాడిని కొట్టావు అంట గా ఏది ఇప్పుడు మా ముందు కొట్టు చూద్దాం” అని ఛాలెంజ్ చేశాడు రమ్య వాళ్ల వైపు ఒక లుక్ ఇచ్చింది వెంటనే తన బాగ్ నుంచి హెయిర్ బాండ్ తీసుకుని తన జుట్టు ముడ్డి వేసి తన ముందు ఉన్నవాడి షర్ట్ పట్టుకొని టేబుల్ పైకి లాగి కొట్టింది అంతే వాడి తల అదిరి పోయింది ఆ తర్వాత రమ్య అక్కడ ఉన్న నలుగురుని పట్టుకొని చిత్త కొట్టింది దాంతో ముందు తనులు తిన్న వాడు ఒక రాడ్ తీసుకుని రమ్య మీదకు వచ్చాడు వెనక నుంచి కోటబోతున్న టైమ్ లో రాజా వచ్చి రమ్య నీ పూర్తిగా పట్టుకుని ఆ రాడ్ నీ తన చేత్తో ఆపి రమ్య నీ పక్కకు తోసి వాడిని ఒక కిక్ తో కొట్టి కింద పడేశాడు, ఆ తర్వాత ఇద్దరూ రాజా ఇంటికి వెళ్లారు అప్పుడు రాజా అన్నాడు “నిజం గా నువ్వు ఆడ పులి నీకు martial arts వచ్చా” అని అడిగాడు, దానికి రమ్య “కేరళ ఇక్కడ మా ఫ్యామిలీ కలరీపటు అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా నేర్పించారు” అని చెప్పింది అప్పుడే బయట వర్షం పడటం మొదలైంది దాంతో రమ్య బయట ఉన్న ఓపెన్ terrace మీదకు వెళ్లింది వర్షం లో తడుస్తున్న రమ్య నీ చూసిన వెంటనే రాజా రమ్య నీ వెళ్లి ఎత్తుకొని గాలిలో తిప్పి కిందకు జారుతున్న రమ్య పెదవి పైన తన పెదవి అందించబోతుండగా రమ్య కూడా తన పెదవి అందిస్తున్న టైమ్ లో తనకు ఆ పులి tattoo గుర్తు వచ్చింది వెంటనే రాజా నీ పక్కకు తోసి అక్కడి నుండి పారిపోయింది. 

రమ్య అలా తనని వదిలి అలా వెళ్లే సరికి రాజా కూడా కొంచెం షాక్ అయ్యాడు అలాగే వర్షం లో తడుస్తు ఉన్నాడు తన తలలో మాత్రం ఒకటే ప్రశ్న మెదులుతుంది రమ్య ఏదో బాధ లో ఉంది అని అర్థమవుతోంది కానీ తన లైఫ్ లో తనకు ఉన్న ఆ బాధ ఏంటి అని ఆలోచిస్తూన్నాడు మరుసటి రోజు ఉదయం తను ఆఫీస్ కీ వెళ్లేసరికి రమ్య మొత్తం నార్మల్ గా ఉంది అసలు చాలా సంతోషంగా తనకు engagement అయ్యింది అని అందరికీ స్వీట్స్ పంచి పెడుతోంది అప్పుడు ఎవరో రమ్య తో “ఇంత అందం నీ సొంతం చేసుకున్న ఆ లక్కీ పర్సన్ ఎవ్వరూ” అని అడిగారు దాంతో అప్పుడే వచ్చిన రాజా నీ చూసిన రమ్య “మన టీం లీడర్ నీ అడగండి” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది దాంతో అందరూ వచ్చి రాజా కీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం మొదలు పెట్టారు కానీ రాజా మాత్రం రమ్య వాళ్ల తో అంత సంతోషంగా ఉండటం తో రాజా మాత్రం కొంచెం హ్యాపీగా ఉన్న రమ్య లైఫ్ లో ఉన్న ఆ క్వశ్చన్ మార్క్ ఎంటా అని ఆలోచించడం మొదలు పెట్టాడు ఆ తర్వాత రమ్య వచ్చి రాజా తో కూర్చుని

రమ్య : బేబి అర్జంట్ గా మనం వెళ్లాలి

రాజా : ఎక్కడికి

రమ్య : నీకు తెలియదు కదా మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

రాజా : ఎప్పుడు నాకూ చెప్పలేదు

రమ్య : నిన్న రాత్రి మా తాతయ్య వాళ్లు మన జాతకం చూసి మనకు ఎంత తొందరగా పెళ్లి అయితే మనకు అంత మంచిది అంట

రాజా : అయిన ఏంటి ఈ జాతకం అవి ఇప్పటికీ నమ్ముతారా

రమ్య : హే అలా అనోద్దు మా ఫ్యామిలీ సెంటిమెంట్ మాది

రాజా : సరే డేట్ ఎప్పుడు

రమ్య : చెప్తే తిట్టవూ కదా

రాజా : తిట్టను కానీ చెప్పు

రమ్య : ఇంకో రెండు వారాల్లో

రాజా : what ఇంత తక్కువ టైమ్ లో ఎన్ని పన్నులు ఉన్నాయో తెలుసా wedding cards, కల్యాణ మండపం బుక్ చేయాలి, ముఖ్యంగా మా ఫ్యామిలీ లో పెళ్ళికి ముందు మేము మొక్కు తెచ్చుకోవాలి ఇన్ని ఉన్నాయి

రమ్య : wedding card’s, కళ్యాణ మండపం వీటి గురించి దిగులు వద్దు మా నాన్న ఫ్రెండ్ కీ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది అచ్చన్ కార్డస్ ఆర్డర్ ఇచ్చేసారు ఇంక మండపం అంటే పెళ్లి కొచ్చి లో కాబట్టి అక్కడే మా ఇంట్లోనే చేయవచ్చు అంకుల్ ఫోన్ చేశారు కార్డస్ రెడీ అయ్యాయి అంట పద వెళ్లి తెచ్చుకుందాం

రాజా : సరే పద అని ఇద్దరు కలిసి ప్రింటింగ్ ప్రెస్ కీ వెళ్లి శుభలేఖలు తీసుకొని ఇంటికి వెళ్లారు. 

మరుసటి రోజు ఉదయం పూజ చేసి మొదటి కార్డ్ ఎవరికి ఇస్తావు అని అడిగింది రమ్య వాళ్ల అమ్మ దాంతో రమ్య “నాకూ రాజా కీ ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లకు ఇవ్వాలని అనుకుంటున్నా” అని చెప్పి ఆ కార్డ్ తన బాగ్ లో పెట్టుకొని ఆఫీస్ కీ వెళ్లింది అక్కడ పార్కింగ్ లో రాజా కనిపించడం తో తన దగ్గరికి వెళ్లి “మొదటి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లాలి పద” అని అడిగింది దాంతో ఇద్దరు కలిసి ఒక ఇంటికి వెళ్లారు డోర్ బెల్ కొట్టగానే కీర్తి తలుపు తీసింది దాంతో రాజా ముందు షాక్ అయ్యాడు కానీ రమ్య మాత్రం వెంటనే కీర్తి నీ గట్టిగా hug చేసుకుంది కీర్తి కూడా రమ్య అలా చేసేసరికి, తరువాత ముగ్గురు లోపలికి వెళ్లారు” మీ హస్బెండ్ లేరా” అని అడిగింది రమ్య అప్పుడే పై నుంచి కిందకు వస్తున్న కిరణ్ రాజా, రమ్య నీ అక్కడ చూసి కొంచెం షాక్ అయ్యాడు వచ్చి కీర్తి పక్కన కూర్చుని ఉన్నాడు కిరణ్.

రమ్య : హయ్ మా ఇద్దరికీ పెళ్లి ఫిక్స్ అయ్యింది

కీర్తి : ఎప్పుడు అని షాక్ అయ్యి అడిగింది తను అలా అడిగేసరికి కిరణ్ కూడా షాక్ అయ్యాడు

రమ్య : ఈ నెల 27 న మీ వల్లే మేము కలిసాము కాబట్టి మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలి అని వచ్చాం అని చెప్పింది.

(ప్రస్తుతం కొచ్చి)

రమ్య అలా తన ప్రేమ నీ గుర్తు చేసుకున్న తరువాత ఎవరో తలుపు కొడితే వెళ్లి తీసింది విద్య ఎదురుగా రాజా నిలబడి ఉన్నాడు విద్య ఏదో చెప్పబోతుంటే రాజా సైలెంట్ గా ఉండమని చెప్పి తనని బయటకు పొమ్మని చెప్పి రాజా మెల్లగ లోపలికి వెళ్లి అట్టు తిరిగి ఉన్న రమ్య నీ వెనుక నుంచి గట్టిగా hug చేసుకున్నాడు, రమ్య ముందు షాక్ వెనకు చూసింది రాజా నీ చూసి వెంటనే తన వైపు తిరిగి గట్టిగా hug చేసుకుంది అప్పుడే విద్య లోపలికి వచ్చి “చేచి అమ్మ వస్తుంది” అని చెప్పింది “ముందు మనకు కాదు దీనికి పెళ్లి చెయ్యాలి ఎప్పుడు ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది” అని చెప్పి బయటకు వెళ్లాడు రాజా, తరువాత తన రూమ్ కీ వెళుతుండగా దారిలో రామ్ మలయాళం టు తెలుగు బుక్ పట్టుకొని వచ్చి పోయే అమ్మాయిల కి సైట్ కొడుతూ ఉన్నాడు.

రాజా : రేయ్ నీ అబ్బ ఏమీ చేస్తున్నావురా

రామ్ : రేయి బావ ఇండియా లోనే బెస్ట్ అమ్మాయిలు కేరళ అమ్మాయిలు వాళ్ళని మిస్ అవ్వకుడదు

రాజా : నీకు పెళ్లి అయ్యింది రా అవును అసలు బుజ్జి ఎక్కడ రా అసలు పిలిచావా ఇంతకీ చెప్పావా నాకూ పెళ్లి అన్ని

రామ్ : లేదు బావ చెప్పలేదు

రాజా : తూ నీ అబ్బ స్కూల్ నుంచి తను మా ఇంటి పక్కనే సొంత చెల్లిల్లా చూసుకునా రా నా పెళ్లి కీ నా చెల్లి లేకపోతే ఎలా రా

రామ్ : నా పెళ్లాం రానందుకు నేనే ఫీల్ అవ్వడం లేదు నువ్వు ఏంటి రా అంత ఫీల్ అవుతున్నావూ

అని వాళ్ళు డిస్కస్ చేస్తూండగా అప్పుడే రామ్ వెనుక బుజ్జి వచ్చి నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యాడు రాజా కానీ బుజ్జి మాత్రం మాట్లాడవద్దు అని సైగ చేసింది దాంతో రామ్ ఇంకా రెచ్చిపోయి “బావ నీకు మన software లాంగ్వేజ్ లో నీకు ఒక example చెప్పాల పెళ్ళాం అనేది anti virus దాంతో అవసరం వచ్చినప్పుడు మాత్రమే పని కానీ గర్ల్ ఫ్రెండ్స్ మాత్రం మనం చేసే కోడింగ్ లాగా ఎప్పుడు వాళ్లతోనే పని కాబట్టి పెళ్లాం అనేది ఎప్పుడు అవసరం అయినప్పుడు అప్పుడే వాడాలి” అని చెప్పాడు అప్పుడు రాజా” బావ నీ వెనుక ఉన్న అమ్మాయి సూపర్ ఉంది ఒకసారి చూడు “అని చెప్పడం తో రామ్ తన జుట్టు సరి చేసుకుని వెనకు తిరిగి చూస్తే అక్కడ తన భార్య బుజ్జి నీ చూసి షాక్ అయ్యి కింది నుంచి పై దాకా ఓనుకు మొదలైంది, రాజా మాత్రం బుజ్జి కీ ఒక hug ఇచ్చి” సిస్టర్ మీ ఆయన సంగతి చూసుకో” అని చెప్పి వెళ్లి పోయాడు. 

రామ్ వాగిన వాగుడుకు బుజ్జి వచ్చి వాడి భుజం పైన చెయ్యి వేసి “ఫేస్బుక్ లో ఫ్రెండ్ పెళ్లి అని పెట్టడం తప్పు కాదు కానీ ఏ ఊరి లో ఉన్నావో అడ్రెస్ కూడా లొకేషన్ షేర్ చేసి పెడితే ఇలాగే పెళ్లాన్ని కీ దొరికి పోతారు లగేజ్ తీసుకొని రూమ్ కీ రా నీకు ఉంది” అని రాజా వాళ్ల కనిపిస్తే ఆమెని పలకరించడానికి వెళ్లింది బుజ్జి “తూ నా బతుకు అందుకే ఫ్యామిలీ మెంబర్స్ నీ సోషల్ మీడియా లో పెట్టుకోకూడదు పెట్టుకున్న ఇలాంటి పోస్టులు పెట్టకుండా జాగ్రత్త పడ్డాలి “అని తనకు తానే నీతులు చెప్పుకొని రూమ్ లోకి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం రామ్ రూమ్ కీ వెళ్లాడు రాజా కానీ బెడ్ పైన ఏదో మూట ఉంది కానీ రామ్ కనిపించడం లేదు అని రూమ్ అంతా వెతికి ఎక్కడికి పోయి ఉంటాడు అని ఫోన్ చేస్తే ఆ మూట నుంచి ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే మూట విప్పి చూస్తే రామ్ ఉన్నాడు, మొహం అంతా ఎర్రగా దెబ్బలతో ఉంది ముక్కు కూడా జోకర్ ముక్కులా తయారు అయ్యింది అని చూసి రాజా

రాజా : బావ ఏంటి రా సాయంత్రం బ్యాచిలర్ పార్టీ లో జోకర్ వేషం వేస్తున్నావా అని గట్టిగా ముక్కు పైన నెక్కాడు

రామ్ : ఆ అమ్మా నీ అబ్బ ముక్కు పగిలి నేను ఏడుస్తుంటే నువ్వు ఏంటి రా పుండు మీద కారం చలుతున్నావు

రాజా : రేయి నువ్వు మామూలుగానే జోకర్ లా ఉంటావు ఇప్పుడు కాన్ఫర్మ్ రా నువ్వు జోకర్ వే అని రామ్ మొహం చూసి పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు

రామ్ : రేయి నేను సర్కస్ లో జోకర్ నీ కాదు రా బ్యాట్స్మన్ సినిమా లో జోకర్ అని సిరియస్ గా డైలాగ్ చెప్పాడు

రాజా : అర్రె అర్రె ఎంత క్యూట్ గా చెప్తున్నావురా అని మళ్ళీ ముక్కు పట్టుకొని పిండాడు

రామ్ : రేయి బావ అప్పు రా ముక్కు పోతుంది

ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిందకి వెళ్లారు అప్పుడు వాళ్ల ఫ్రెండ్స్ అంతా రామ్ ముక్కు నీ పట్టుకుని ఒకటే ఏడిపించడం మొదలు పెట్టారు అప్పుడే విద్య వచ్చి “అలియన్(మలయాళం లో బావ అని) మీకోసం అక్కడ చిన్న పొట్టి పెట్టారు చేచి వెయిటింగ్” అని తీసుకొని వెళ్లింది అక్కడ రమ్య వాళ్ల చిన్నప్పటి లోకల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్లు రాజా నీ కింద నుంచి పై దాకా స్కాన్ చేసి వాళ్ల లో వాళ్లే ఏదో మలయాళం లో మాట్లాడుతూ ఉంటే విద్య నీ అడిగాడు ఏమంటున్నారు అని” అమ్మో నేను ఇంకా చిన్న పిల్లని నను అడ్డగోదు “అని సైలెంట్ అయ్యింది అప్పుడు రమ్య ఫ్రెండ్స్ రాజా వైపు తిరిగి “ఇప్పటి వరకు మేము చేసిన రిసర్చ్ ప్రకారం ఎక్కడ చూసినా మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక టెస్ట్ ఈ టెస్ట్ లో మీరు గెలిస్తే మీ ఫస్ట్ నైట్ కోచ్చి బోట్స్ క్లబ్ లో స్పెషల్ గా ఏర్పాటు చేస్తాము” అని చెప్పారు దాంతో వాళ్లు ఆరుగురు లో ముగ్గురు ముగ్గురుగా విడిపోయి రాజా రమ్య నీ ఇద్దరిని వేరు వేరు గదుల్లో ఉంచి ఇద్దరికి చేరి మూడు ప్రశ్నలు అడిగారు

” ప్రపంచంలో ఎలాంటి ప్రదేశానికి హలీడే కీ వెళ్లడానికి ఇష్టపడతావు “అని అడిగారు

” నీకు బాగా ఇష్టం అయిన ఫుడ్ ఏంటి” అని అడిగారు

“నీ లైఫ్ లో నీకు ముఖ్యమైనది ఏంటి ప్రేమ నా స్నేహమా” అని అడిగారు

రాజా : అడ్వెంచర్స్ చేయడానికి వీలుగా ఉండే ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడతా అని చెప్పాడు, రమ్య కూడా అదే సమాధానం ఇచ్చింది

రమ్య : ఫిష్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది, రాజా కూడా అదే చెప్పాడు

రాజా, రమ్య : ఫ్రెండ్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ప్రేమ కంటే స్నేహం చాలా ముఖ్యం అని చెప్పారు దాంతో అందరూ షాక్ అయ్యారు ఇంత perfect జంట నీ ఎక్కడ చూడలేదు అని వాళ్ల ఆశ్చర్యం కీ కారణం ఆ తర్వాత అందరూ కలిసి రాత్రి బ్యాచిలర్ పార్టీ కోసం రెడీ అయ్యారు ఆ తర్వాత మొత్తం పార్టీ లో అంత ఫుల్ గా ఎంజాయ్ చేశారు దాంతో రామ్ సరదాగా రాజా తో పొద్దున జరిగిన పొట్టి గురించి మాట్లాడుతూ “రేయి బావ వాళ్లు పిచ్చోలు కాకపోతే నీకు ఎప్పుడో ఫస్ట్ నైట్ అయ్యింది కదరా మళ్లీ ఇంకో ఫస్ట్ నైట్ ఏంటి రా” అని నవ్వడం మొదలు పెట్టాడు దాంతో రాజా మనసులో ఒక చిన్న అపరాధ భావం మొదలైంది, అలాగే అక్కడే ఉన్న రమ్య ఫ్రెండ్స్ రమ్య తో “మీరు ఇద్దరు perfect couple ఏ అసలు మీ ఇద్దరికీ ఒక చిన్న తేడా లేదు అలాగని ఒక సీక్రెట్ కూడా మీ ఇద్దరి మధ్య లేదు “అని చెప్పారు దాంతో రమ్య మనసులో కూడా ఆ పులి tattoo విషయం రాజా కీ చెప్పాలి అని డిసైడ్ అయ్యింది రాజా కూడా తన మనసులో ఉన్న ఆ అపరాధ భావం తొలగించాలని అని అనుకున్నాడు.

ఆ తర్వాత రమ్య, రాజా ఇద్దరు ఒకరినొకరు వెతుక్కుంటూ వచ్చారు అలాగే ఇద్దరు కలిసి మాట్లాడాలి అనుకోని బయటకు వెళ్లారు “రాజా నేను నీకు ఒక విషయం చెప్పాలి” అనింది, రాజా కూడా అదే అన్నాడు దాంతో ఇద్దరు ఒకేసారి చెప్పాలి అని డిసైడ్ అయ్యారు దాంతో ఇద్దరు ఒకేసారి “I am not a virgin” అని చెప్పారు దాంతో ఇద్దరు అలా మౌనంగా అలాగే ఉండి ఒకరినొకరు చూసుకుంటు అలాగే ఉండి పోయారు. 

9c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 

Prema Majili – 4,ప్రేమ మజిలీ  , telugu boothu kathalu, telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy,Prema Majili 

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button