BHARATH ANE NENU – 8 | భరత్ అనే నేను
BHARATH ANE NENU - 8 | భరత్ అనే నేను

BHARATH ANE NENU - 8 | భరత్ అనే నేను [caption id="attachment_3107" align="aligncenter" width="576"] BHARATH ANE NENU , భరత్ అనే నేను[/caption] . మేడం, వెంటనే రూమ్ లో నుండి బయటకు వెళ్లిపోయింది. నేను కూడా మేడం వెంటనే వెళ్ళా బయటకు. మేడం సిద్దు గాడి కోసం చూస్తుంది. వాడు మల్లి టెర్రర్స్ మీదకు వెళ్లాడు అనుకుంటా. మేడం మా అమ్మ దగ్గరకు వెల్లి సిద్దు ఏమైనా వచ్చాడా అని అంది. దానికి మా అమ్మ లేదు ఇటు వైపు రాలేదు అని అంది. మేడం నా వైపు వచ్చి, నా వంక చుస్తూ అంతా నీ వల్లనే వెధవ అని నా వైపు కోపంగా చూసి సిద్దు గాడి కోసం వెతుకుతుంది. కొద్దిసేపటికి మేడం సిద్దు గాడిని వెతుక్కుంటూ టెర్రర్స్ మీదకు వెళ్లింది. నేను కూడా పైకి వెళ్ళా. అక్కడ సిద్దు గాడు ఇంతకు ముందు లాగే అటూ వైపు తిరిగి కుర్చుని వున్నాడు. మేడం వాడి వైపు అడుగులు వేసింది. నేను మేడం వెనక వెళ్ళా. మేడం కొంచెం టెన్షన్ పడుతూనే సిద్దు గాడి భుజం మీద చెయ్యి వేసింది. చిన్నా అని పిలిచింది. సిద్దు గాడు వెనక్కు తిరిగాడు. మా ఇద్దరి వంక చూసి మల్లి అటూ వైపు తిరిగాడు. మేడం సిద్దు గాడితో, రేయ్ చిన్నా అని పిలిచింది కాని వాడు పలకలేదు, మేడం మల్లి రేయ్ చిన్న అని అంది. ఈసారి వాడు మా వైపు చూడకుండా మెట్ల వైపు వెల్లి, కిందకీ వెళ్ళిపోయాడు. మేడం నేను వాడిని ఆపడానికి ప్రయత్నించామ్ కాని వాడు ఆగలేదు. మేము మెట్ల మీద వరకు వెల్లి ఆగిపొయం, మేము ఇద్దరం మెట్ల మీద ఎదురు ఎదురుగా నిల్చుని ఉన్నాం మా ఇద్దరి మద్య మౌనం. కొద్దిసేపటికి నేను మేడం వంక చూసి, సారీ అని అన్నా. మేడం పలకలేదు, నేను మల్లి చెప్పా సారీ అని, కాని మేడం పలకకపోయే సరికి నేను మెల్లిగ మేడం భుజం తట్టి అత్తా అని పిలిచా, వెంటనే నా చెయ్యి విసిరి గొట్టి, డోంట్ టచ్ మీ, అని అంది. నేను అది కాదు మేడం అని అంటూ ఉండగా, మేడం నా చెంప చెల్లుమని పించి, చంపుతా మళ్ళి మాట్లాడావు అంటే అని అంది, నేను నా చెంప రుద్దుకుంటూ మేడం వంక చూసా, మేడం నా వైపు కోపంగా చూస్తూ నీ లాంటి వాడికి చనువు ఇవ్వడం నాదే బుద్ది తక్కువ పని అని అంటూ, ఇంకొసారీ నా వైపు చుస్తే, చంపుతా అని అంటూ కోపంగా కిందకు వెళ్లిపోయింది. నాకు కొంచెం బాద అనిపించింది. పైకి వెల్లి అక్కడే కూర్చున్నా, మేడం నాతొ అన్న మాటలే గుర్తు వస్తున్నాయ్. నేను బాధతో అలాగే ఎంతో సేపు కూర్చున్నా, అంతలో ఎవరో వస్తున్న శబ్దం వచ్చి అటూ వైపు చూసా, మా అమ్మ నా వైపు వస్తూ ఏంట్రా కన్న ఇక్కడ కూర్చున్నవ్ అని అంది. నేను మా అమ్మ వంక చూసి, అదేమీ లేదు మా ఊరికే అలా కూర్చున్నా అని అన్నా. మా అమ్మ నన్ను కొద్దిసేపు గమనించి, నాతొ అంది, రేయ్ మేము ఊరు వెళ్తున్నాం. ఇంట్లో అందరు నిన్ను చూడాలి అని అంటున్నారురా, నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి అని అంది. నేను ఏదో ధ్యాసలో సరే అని అన్నా. దానికి మా అమ్మ హమ్మయ్య ఎక్కడ ఓప్పూకొవో అని అనుకున్నా, సరే కింద నీ బట్టలు తీసి పెడతా, త్వరగా కిందకీ వచ్చేయి అని అంది. నేను సరే అని అన్నా. మా అమ్మ కిందకు వెళ్లిపోయింది. నేను మల్లి అదే పోసిషన్ లో కుర్చుని మా అత్త గురించి ఆలోచిస్తూ ఉన్నా. అంతలో నన్ను పిలుస్తూ మల్లి...