ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 101 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 101 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 101 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

రిజల్ట్స్ డే కాబట్టి చెల్లీ కృష్ణగాడి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి మరియు స్వాతి ప్రసన్నా లు తెల్లవారుఘామునే లేచి తలంటు స్నానం చేసి హాల్లోకివచ్చి నా గుండెలపై హాయిగా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్యను చూసి ముగ్గురూ నవ్వుకుని పూజచేసి , మెయిన్ డోర్ తెరిచి పాలప్యాకేట్స్ అందుకొని కాఫీ చేస్తున్నారు .
మా బుజ్జిఅక్కయ్యకు ఎవరో చెప్పినట్లు నామీదనే లేచి కిందకు దిగి బుడి బుడి అడుగులతో మెయిన్ డోర్ దగ్గరకువెళ్లి పేపర్ అందుకునివచ్చి తమ్ముడూ తమ్ముడూ ……….. అని పిలుస్తూ లేపుతోంటే , 
స్వాతి మురిసిపోయి మొబైల్ తీసుకొచ్చి వీడియో తీస్తోంది . 
అక్కయ్యా …….. అంటూ లేచి గుడ్ మార్నింగ్ కిస్ గట్టిగా పెట్టాను .
కిందపడిన పేపర్ అందుకొని నాకు అందించింది .
స్వాతి మేడం ………. బయట నుండి నువ్వు తీసుకొచ్చావా అని సంతోషంతో అడిగాను .
మహేష్ ……….లేదే , నీమీద నుండి దిగి మేము డోర్ తెరిచి ఉంటే తీసుకొచ్చినట్లుంది. వాళ్ళ పెద్ద తమ్ముడికోసం ఏమైనా చేస్తుంది అక్కయ్య అని ప్రేమతో ముద్దుపెట్టింది స్వాతి . 

లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మా అక్కయ్య బంగారం అని ఎత్తుకుని నా ఒడిలో కూర్చోబెట్టుకొని హెడ్లైన్స్ చూసి , యాహూ ………. రేయ్ మామా సాధించావురా , చెల్లీ , ప్రసన్నా మేడం రండి అని సంతోషంతో కేకలువేస్తూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పరుగున వాడి బెడ్రూంలోకి వెళ్లి , రేయ్ రేయ్ ……. ఇంకా దున్నపోతులా నిద్రపోతున్నావా అని లేపాను .
మామా ……… అక్కయ్యా ………..
రేయ్ నీయబ్బా ………. ఓహ్ …….. ఇప్పుడు మీరు IPS కదూ సర్ మమ్మల్ని మన్నించండి అంటూ చెల్లిని వాడిప్రక్కనే కూర్చోబెట్టి , బజ్జుఅక్కయ్య చేతులతో పేపర్ అందించాను .
సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజం టాప్ ర్యాంక్ సాధించి తెలుగు కీర్తిని జాతీయస్థాయిలో నిలబెట్టిన కృష్ణ అని హెడ్లైన్స్ , IAS కు సెలెక్ట్ అయినా law and order కాపాడటం కోసం IPS సెలెక్ట్ చేసుకున్నారు అని చెల్లి చదువుతోంటే , చెల్లితోపాటు కృష్ణగాడి కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యతోపాటు హత్తుకొని లేచివెళ్లి అక్కయ్యా ………. నా తొలి సెల్యూట్ మీకే అని చేసి , మీ కోరిక తీర్చగలనో లేనో అని భయపడ్డాను అక్కయ్యా ……… , మీరు ఇక్కడ ఉన్నా మా తోడుగా ఉన్నారని మరొకసారి ఋజువుచేశారు అని సంతోషాన్ని పంచుకున్నారు .

అన్నయ్యా …….. కంగ్రాట్స్ అని స్వాతి , ప్రసన్నా వాళ్ళు అమితానందంతో చెప్పారు . థాంక్యూ చెల్లెళ్ళూ   ………..
రేయ్ మామా ………. ఇప్పటివరకూ చెప్పలేదు . ఇంటర్వ్యూ లో నిన్ను ఆవహించుకునే నువ్వు చేసిన మంచిపనులనే వివరించానురా ………., నిన్నకూడా ఎవరోకూడా తెలియని పెద్దమ్మలో సంతోషాన్ని నింపావు . పెద్దమ్మా ……… మీ దీవెనలు కూడా ఫలించాయి . నిన్న కాస్త టెన్షన్ లో ఉన్నాను అని పాదాలకు నమస్కరించి , రేయ్ మామా ……… నువ్వు లేకపోతే మేము లేమురా ……. ఈ గౌరవం నీదిరా లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ప్రాణంలా కౌగిలించుకున్నాడు .
మమ్మల్ని చూసి బుజ్జిఅక్కయ్య చప్పట్లు కొడుతుంటే , కృష్ణగాడు ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు .
అన్నయ్యా ……… ఒకసారి వీడియో చూడమని చూపించింది .
చూసి ఆశ్చర్యపోతుంటే……….
అవునురా అక్కయ్యే బుజ్జిఅక్కయ్యతో పేపర్ నాకు చూపించింది . కంగ్రాట్స్ రా మామా ………. అంత కష్టపడిన నీకు రాకుండా ఎవరికి వస్తుందిరా ……..
చెల్లి వాడి గుండెలపై వాలిపోయి లవ్ యు రా అని ఏకంగా పెదాలపై ముద్దుపెట్టి సిగ్గుపడుతోంటే ,
మొదట బుజ్జిఅక్కయ్య వెంటనే మేము చప్పట్లతో అభినందించాము .

IPS కృష్ణ congratulations అని సర్ మేడం వాళ్ళు ఏకంగా స్వీట్స్ తో వచ్చేసి తినిపించారు . మాకు ముందే తెలుసుకదా మహేష్ అందుకే మీ మేడం వాళ్ళు స్వయంగా లడ్డూలు చేశారు . 
మేడం వాళ్ళా ………. అంటూ అందుకొని బుజ్జిఅక్కయ్యకు తినిపించి నేనూ తిన్నాను . 
కృష్ణా ……… నీకోసం బయట స్టేట్ , నేషనల్ మీడియా ఎదురుచూస్తోంది త్వరగా ఫ్రెష్ అవ్వు , మహేష్ నువ్వుకూడా ……….. మా పెద్దకూతురు తన చెల్లెళ్ళు పట్టుచీరలు కట్టుకుని పూజకూడా పూర్తిచేసినట్లున్నారు అని తలపై సంతోషంతో ఆశీర్వదించివచ్చి సోఫాలలో కూర్చున్నారు .
కృష్ణగాడు రెడీ అయ్యి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని అక్కయ్య ఫోటో ముందువెళ్లి ఆనందంతో బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి రారా మామా సర్ అని కిందకువెళ్లాము .
కృష్ణ కృష్ణ కృష్ణ ……….. అంటూ అపార్ట్మెంట్స్ మొత్తం దద్దరిల్లిపోయింది . అన్ని మీడియా ఛానెల్స్ ముందుకూ వెళ్లి సంతోషాన్ని పంచుకుని ఇదంతా నా ప్రాణమైన వీడి వల్ల మరియు మాకు సపోర్ట్ గా నిలిచిన ******* construction కంపెనీ చైర్మన్స్ శివరాం గారు , నారాయణ గారివాళ్లనే అని చెప్పడంతో , వాళ్ళకళ్ళల్లో ఆనందబాస్పాలు ఆగలేదు . ఆరోజు సాయంత్రం వరకూ మీడియాతోనే సరిపోయింది. చెల్లీవాళ్ళు టీవీలో లైవ్ చూస్తూ పెద్దమ్మా కూర్చోండి అని మధ్యలో కూర్చోబెట్టుకొని మీరు మా జీవితంలో పెద్దదిక్కుగా వచ్చారు . మరింత సంతోషాన్ని పంచారు అని పరవశించిపోయారు .
నేను మళ్ళీ జీవితంలో ఇలా నవ్వుతాను అనుకోలేదు కృష్ణ , స్వాతి , ప్రసన్నా ……. అని చేతులను అందుకొని ముద్దులుపెట్టింది .

 సంతోషంలో ఆ రోజు సాయంత్రం బిర్లా మందిర్ కు వెళ్లివచ్చాము . 
ప్రక్కింటి వ్యక్తి మమ్మల్ని చూసి భయపడుతూ తలదించుకొని వెళుతున్నాడు . హలో బ్రదర్ ……… మావాడి గురించి అన్నీ న్యూస్ ఛానెల్లో చూసి ఉంటారు . సో ఈ క్షణం నుండీ పిల్లలు ఆశపడినవెంటనే వాళ్ళ నానమ్మ దగ్గరికి సంతోషంతో పంపించాలి . రోజుకు కనీసం రెండుసార్లైనా పంపించాలి . పెద్దమ్మకు చూడాలనిపించి పిల్లలూ అని కేకవేసిన మరుక్షణం మా ఇంట్లో ఉండాలి . 
కృష్ణగాడు పిల్లలూ మీ నానమ్మ పిలుస్తోంది రండి అని కేకవేశాడు . 
అంతే ఆయన లోపలికి తుర్రుమని పిల్లలను పంపించాడు .
నానమ్మా ……… అంటూ పరుగునవచ్చి హత్తుకున్నారు . గుడికి వెళ్ళారా అని అడిగారు .
మీ అంకుల్ …….. బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరారు కదా సంతోషంలో గుడికివెళ్లాము అని ప్రసాదం అందించి ముద్దులుపెట్టారు .
అంకుల్ ……… ఏ న్యూస్ ఛానెల్ చూసినా మీరే , కంగ్రాట్స్ అనిచెప్పారు . 
థాంక్స్ పిల్లలూ ……… వాసంతి మా బుజ్జి అన్నయ్యలు ఎక్కడ అని అడిగింది అనిచెప్పాడు .
ఇద్దరూ జాగ్రత్తగా ఎత్తుకుని ఇంట్లోకివచ్చి బొమ్మలతో ఆడించారు . 

రేయ్ మామా …….. వారంలో డెహ్రాడూన్ లో ట్రైనింగ్ 6 నెలలు అనగానే బాధపడుతుంటే , రేయ్ నేనొక్కడినే వెళ్లాలిరా మన బుజ్జిఅక్కయ్య నీతోనే ఉంటుంది అనిచెప్పగానే ,
లవ్ యు రా మామా అని అమాంతం ఎత్తేసి చుట్టూ తిప్పి దించి వెళ్ళి డ్రెస్ తో తిరిగిరా అనిచెప్పాను .
రేయ్ మామా ………. సండే ఉదయం మీరంతా డెహ్రాడూన్ లో ఉండాలి అలా అయితేనే వెళతాను అనిచెప్పాడు . 
శనివారం సాయంత్రమే ఉంటే నీకేమైనా ప్రాబ్లమా అని ఇద్దరమూ సంతోషంతో కౌగిలించుకుని వాటికోసం డెహ్రాడూన్ కు ఫ్లైట్ టికెట్ ఆ వచ్చే శనివారం రోజున స్వాతి, ప్రసన్నాలతోపాటు అందరికీ అప్పుడే బుక్ చేసేసాను . హ్యాపీనా అని వారం రోజుల పాటు సంబరాలు చేసుకున్నాము . అమ్మావాళ్ళు పెద్దయ్య విశ్వ సర్ వాళ్ళు టీవీ పేపర్లో చూసి కృష్ణగాడిని అభినందనలతో ముంచెత్తారు .
వారం తరువాత అందరమూ ఎయిర్పోర్ట్ కు వెళ్ళాము . బుజ్జిఅక్కయ్య చెల్లెమ్మను గుండెలపై హత్తుకొని కూర్చున్న వాడికి వారం రోజులకు సరిపడినన్ని ముద్దులను దారిపొడుగునా ఇవ్వడంతో వాడి ఆనందానికి అవధులు లేవు .

రేయ్ మామా ………. ట్రైనింగ్ ఎంజాయ్ చెయ్యి జాగ్రత్త అనిచెప్పాను . 
లవ్ యు రా మామా ………., బుజ్జిఅక్కయ్య …….. మీ తమ్ముడూ ముగ్గురు చెల్లెళ్ళూ పెద్దమ్మను మీరే చూసుకోవాలి అని ప్రాణమైన ముద్దులుపెట్టి చెల్లికి అందించి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి వెళ్ళొస్తాను అని ఇద్దరినీ గుండెలపై హత్తుకొని బుజ్జిఅక్కయ్య టాటా చెబుతుంటే మురిసిపోతూ లోపలికివెళ్లాడు .
డెహ్రాడూన్ చేరుకోగానే కాల్ చేసి రేయ్ మామా ప్రయాణం బాగా జరిగింది ఇక్కడ చలి ఎక్కువగా ఉంది , మీరు వచ్చేటప్పుడు వెచ్చదనం కోసం కావాల్సినవన్నీ తీసుకుని రండి అని చలికి వణుకుతూ మాట్లాడాడు . 
రేయ్ మామా ………. accomadation ఎలా ఉంది అని అడిగాను . 
టాప్ స్టాండర్డ్స్ రా మామా ………. నా గురించి ఆలోచించకండి అవసరమైనవన్నీ తీసుకున్నాను అనిచెప్పాడు . 
నైట్ ఇంకా ఎక్కువ చలి ఉంటుంది నీ దేవతతో రొమాంటిక్ గా మాట్లాడు చలి దానికదే ఎగిరిపోతుంది అని చెల్లికి అందించాడు . 
పో అన్నయ్యా …….. అని భుజం పై కొట్టి మొబైల్ అందుకొని బెడ్రూంలోకి తుర్రుమంది.
అక్కయ్యా ……… ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను మేడం వాళ్ళతోనే ఉన్నావు నా దగ్గరికి రావా అని అడిగాను .
ఊహూ ……… అంటూనే ముసిముసినవ్వులతో రాగానే ఎత్తుకుని నా బంగారం అంటూ గుండెలపై హత్తుకొని మీ నాన్నను పంపించేసాను అని అలిగావా ……. , నాలుగురోజుల్లో వెళతాము కదా , నిన్ను జీవితాంతం సేఫ్ గా చూసుకోవడానికి పోలీస్ డ్రెస్ సాధించి అడుగుపెడతాడు అనిచెప్పాను . 
ఉమ్మా ……… అని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టడంతో , లవ్ యు అక్కయ్యా …….. అని మురిసిపోయాను .

శనివారం ముందురోజు పెద్దమ్మా ……… మీరూ వస్తారా అని అడిగాను .
మహేష్ ……… చలి నావల్ల కాదు అనిచెప్పడంతో , వెంటనే ప్రక్కింటికివెళ్లి మీకు మరొక అవకాశం వచ్చింది . రెండు రోజులు మేము ఊరికివెళుతున్నాము మీ అమ్మవారిని అప్పుడప్పుడూ మాఇంటికివచ్చి పలకరిస్తూ జాగ్రత్తగా చూసుకివాలి . రేపు సండే కాబట్టి పిల్లలు వాళ్ళ నానమ్మ దగ్గరే ఉండాలి ఇందులో ఎటువంటి తేడా జరిగినా ఏమవుతుందో నీకు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు అనిచెప్పాము .
పెద్దమ్మ దగ్గర పిల్లలను తోడుగా ఉంచి షాపింగ్ వెళ్లి మొదట మా బుజ్జిఅక్కయ్యకు అక్కడ చలి అనేదే తెలియకుండా ఉండటం కోసం చెల్లీ , స్వాతి ప్రసన్నా షాపింగ్ చేసి తరువాత మాకోసం తీసుకున్నారు . 
నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పెద్దమ్మకు , సర్ వాళ్లకు వెళ్ళొస్తామనిచెప్పి సాయంత్రానికి డెహ్రాడూన్ చేరుకున్నాము . ఒకటే చలి ఎయిర్పోర్ట్ లోనే స్వేటర్స్ , జర్కిన్స్ వేసుకున్నాము . ఇక్కడ కూడా సర్ వాళ్ళు మాకోసం అన్నీ ఏర్పాట్లూ చేసేసారు . హోటల్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి నేరుగా ట్రైనింగ్ సెంటర్ కు చేరుకున్నాము . 
వాడు బయటకు రావడానికి వీలు లేకపోవడంతో మా అందరినీ పూర్తిగా చెక్ చేసి పంపించడంతో లోపల ఒక హాల్లో కలిసాము . 

మిలిటరీ కటింగ్ టైట్ డ్రెస్ వేసుకుని రావడం చూసి అందరమూ నవ్వుకున్నాము . బుజ్జిఅక్కయ్యను కిందకు దింపగానే నాన్న …….. అంటూ వెళ్ళింది .
నా బంగారుకొండ do you like my hairstyle అని అడిగాడు . 
బుజ్జిఅక్కయ్య నవ్వడంతో , ఏమిచెయ్యమంటావు అక్కయ్యా …….. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదిగో ఇలా తయారుచేసేశారు అని నవ్వి నవ్విస్తూ ముద్దులతో ముంచెత్తుతూ వచ్చి చెల్లిని అమాంతం కౌగిలించుకుని పెదాలపై ముద్దుపెట్టాడు . 
ఎలా ఉంది శ్రీవారు ఇక్కడ ……… 
దేశం కోసం సిద్ధం కావాలికదా కాస్త కష్టమే కానీ ఇష్టంతో చేస్తున్నాను . ఇది మా అక్కయ్య కోరిక అంటూ బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , రేయ్ మామా ……. అని కౌగిలించుకున్నాడు . చిప్ప కటింగ్ సూపర్ గా సెట్ అయ్యిందిరా అని సెల్ఫీ తీసుకున్నాను . అక్కయ్యా …….. you also , చెల్లీ you టూ , మేడమ్స్ మీరు కూడా  అంటూ అందరమూ కలిసి సంతోషంతో జ్ఞాపకాలను తీసుకున్నాము . అన్నింటినీ అక్కయ్యకు చూపించాలికదా ……….
చెల్లెళ్ళూ ఎలా ఉన్నారు అని పలకరించి టేబుల్ చుట్టూ కూర్చుని గంటసేపు సంతోషన్గా మాట్లాడి మళ్లీ రేపువచ్చి కలిసాము . 
అప్పటికే వాడు పర్మిషన్ తీసుకుని ఉండటంతో క్యాంపస్ మొత్తం మరియు కొత్త ఫ్రెండ్స్ ను పరిచయం చేశాడు . మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేసాము .
సాయంత్రం కాస్త బాధతోనే హైద్రాబాద్ వచ్చాము . మళ్లీ శనివారం ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో ఎదురుచూస్తూ ప్రతివారం వెళ్లి కలుస్తూ 6 నెలలు గడిచిపోయాయి .

రేయ్ మామా రెండురోజుల్లో హైద్రాబాద్ బ్యాచ్ మొత్తం ట్రైన్లో వస్తున్నాము అని కాల్ చెయ్యడంతో అందరి ఆనందాలకు అవధులు లేవు . 
రెండురోజుల తరువాత సర్ , మేడం వాళ్ళతోపాటు స్టేషన్ కు వెళ్ళాము . ట్రైన్ వచ్చి ఆగడం ఒక భోగీలోనుండి పోలీస్ డ్రెస్ లతో బ్యాచ్ దిగడం అందులోనుండి హీరోలా కృష్ణగాడు IPS ట్యాగ్ తో సింహంలా పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీస్ అంటే ఇలానే ఉండాలి అన్నట్లు నడుచుకునివస్తుంటే అందరమూ గర్వపడ్డాము . అక్కయ్య మాతోపాటు ఉండి చూసుంటే ఆనందబాస్పాలతో గర్వపడేది .
రేయ్ మామా ……… అక్కయ్య ఇలానే కదరా చూడాలనుకుంది . 
అవునురా మామా ……… అని సంతోషంతో కౌగిలించుకున్నాను .
అక్కయ్యా ……… అంటూ అందుకొని పైకెగరేసి పట్టుకుని ఎలాఉన్నాను అని అడిగాడు . 
అంతే సూపర్ అన్నట్లు వాడి బుగ్గను కొరికేసింది .
అక్కయ్యకు నచ్చింది అని బుజ్జిఅక్కయ్యతోపాటు స్టేషన్ లోనే ఆనందం పట్టలేక డాన్స్ చేసాడు .
My లవ్లీ goddess అంటూ చెల్లిని అమాంతం పైకెత్తేశాడు .
అధిచూసి సర్ మేడం వాళ్ళు సంతోషంతో చప్పట్లుకొట్టి కంగ్రాట్స్ కృష్ణ అని కౌగిలించుకుని అభినందించారు .

రేయ్ మామా ………. ఎలాచెప్పాలో తెలియడం లేదు రెండురోజుల్లో వైజాగ్ ప్రక్కనే ఉన్న ఒక టౌన్ లో డ్యూటీ వేశారు జాయిన్ అవ్వాలి నెలరోజులు మాత్రమే తరువాత మన ఇష్టం ఎక్కడైనా డ్యూటీ వేసుకోవచ్చు అనిచెప్పాడు .
అర్థమైంది అక్కయ్యను తీసుకెళ్లిపోతాను అంటావు . కానీ నీ ఇష్టం 6 నెలలు దూరంగా ఉన్నావు , నేను నెలరోజులు ఉండలేనా ………. ఈ రెండు రోజులూ అక్కయ్యను ఒక్క క్షణం కూడా వదిలి ఉండను అని వాడి నుండి అందుకున్నాను . 
నెలరోజులే కదా తమ్ముడూ ……… నేను కూడా ఉండలేను అయినా తప్పదు పాపం నాన్న 6 నెలలు ఉన్నాడు అని నాకళ్ళల్లోకే చూస్తోంది .
లవ్ యు అక్కయ్యా అని గుండెలపై హత్తుకొని ఇంటికివెళ్లి రెండురోజులపాటు అక్కయ్యతోనే ఎంజాయ్ చేసాను . షాపింగ్ వెళ్ళాము , వండర్ లా వెళ్ళాము , కార్టూన్స్ చూస్తూ నవ్వుకున్నాము .

బయలుదేరే రోజు అక్కయ్య నన్ను విడవనంతలా చుట్టేసింది . 
అక్కయ్యా ……… అంటూ పెద్ద టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇచ్చాను . ఇది మీ దగ్గర ఉంటే నేను ప్రక్కనే ఉన్నట్లే రోజూ వీడియో కాల్లో మాట్లాడదాము .
లవ్ యు తమ్ముడూ అని ముద్దుముద్దుగా మాట్లాడి ముద్దులతో ముంచెత్తింది .
మహేష్ ……….. మేముకూడా కాసేపు అని స్వాతి , ప్రసన్నా బుజ్జిఅక్కయ్యను అడగడంతో అందించాను .
చెల్లి నా గుండెలపై వాలిపోయి అన్నయ్యా …….. 
చెల్లెమ్మా ……… అర్థమైంది , వీడియో కాల్ చేస్తాను తినిపించు . నెలరోజులు భరిస్తే జీవితాంతం కలిసి ఉండవచ్చు అనిచెప్పాను.
రేయ్ మామా ………..
నాకు తెలుసురా అక్కయ్య కోరిక తీర్చడానికి వెళుతున్నావని , నేను చాలా చాలా హ్యాపీ అని పెద్దమ్మ పిల్లలతోపాటు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . 
స్వాతి , ప్రసన్నా , పెద్దమ్మా ……. అన్నయ్యను చూసుకోండి అని కౌగిలించుకుని చెప్పింది .
కృష్ణా ………. మా ప్రాణం అని బదులిచ్చారు .
అక్కడ స్వాతి ప్రసన్నా వాళ్ళు కూడా క్యూట్ బొమ్మలను బుజ్జిఅక్కయ్యకు ఇచ్చారు .
వాళ్లకు ముద్దులుపెట్టి నావైపు చేతులను చూపించడంతో ఎత్తుకున్నాను .
తమ్ముడూ ………. మేము తిరిగి హైద్రాబాద్ వచ్చేలోపు నేను అక్కయ్యను చూడాలి మాట ఇవ్వు అని అడిగింది .
అక్కయ్యా ………..
తమ్ముడూ ప్రామిస్ అంతే ………. అని చెల్లిదగ్గరకు చేరి టాటా చెబుతూ లోపలికివెళ్లిపోయారు . 

నెలరోజుల్లోనా ……….. 17 సంవత్సరాలుగా కనిపించని అక్కయ్య ఈ నెలరోజుల్లోనా సాధ్యమేనా , చెల్లి ప్రామిస్ తీసేసుకుంది .
మహేష్ ……….. కోరిక కోరింది ఎవరు బుజ్జిఅక్కయ్య , మనందరి అక్కయ్యకోసం అంటే తనకోసం తానే ……….. ఖచ్చితంగా కలుస్తావు అని స్వాతి , ప్రసన్నాలు చెప్పారు .
థాంక్స్ మేడం అని ఇంటికివచ్చి ఆఫీస్ కు లీవ్ పెట్టేసి ఆ క్షణం నుండీ అక్కయ్యను వేతకడమే పనిగా పెట్టుకున్నాను . స్వాతి ప్రసన్నా పెద్దమ్మా కూడా నాకు సహాయం చేసారు. రోజూ చెల్లీ బుజ్జిఅక్కయ్యతో మాట్లాడుతూ పార్క్స్ , టెంపుల్స్ , టూరిస్ట్ places , థియేటర్స్ , షాపింగ్ మాల్స్ , బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్ , ఎయిర్పోర్ట్ ……. ఇలా ఏ ఒక్కటీ వదలకుండా మూడువారాలపాటు అలుపులేకుండా వెతికినా ప్రయోజనం లేకపోయింది .

నిరాశతో ఇంటికిచేరుకుని పెద్దమ్మ భోజనానికి పిలిచినా , ఆకలిగా లేదు అనిచెప్పి చెల్లి బెడ్రూంలోకి వెళ్లి అక్కయ్య ఫోటోని అందుకొని గుండెలపై హత్తుకొని కళ్ళల్లో నీళ్లతో బెడ్ పై వాలిపోయాను . 
స్వాతి , ప్రసన్నా……….. ప్లేటులో వడ్డించుకొని రూంలోకి వచ్చి నేను బాధపడుతుండటం చూసి లోపలికి రావడానికి ధైర్యం చేయక , కళ్ళల్లో చెమ్మతో నేరుగా పూజ గదిలోకివెళ్లి , అమ్మా ……… మహేష్ కు ఇంకెన్నాళ్లు ఈ బాధ అని ప్రార్థించారు .

అక్కయ్యా ………. మీరు కొరినట్లుగానే నేను ఆర్కిటెక్ట్ అయ్యాను , కృష్ణ IPS సాధించాడు . స్వర్గంలో ఉన్న అమ్మ కోరిక ప్రకారం చెల్లి రెండు నెలల్లో డాక్టర్ కాబోతోంది ఇంకా ఎందుకీ విరహం . 
అమ్మా మిమ్మల్నే మా దేవతగా కొలుస్తున్నాము మా అక్కయ్య ఎక్కడ ఉందో ఇప్పటికైనా చూపించలేవా ……….
మరొక వారంలో బుజ్జి దేవతలాంటి బుజ్జిఅక్కయ్య హైద్రాబాద్ వచ్చేస్తోంది . తను కోరిన తొలికోరిక అక్కయ్యను చూడాలని , అదికూడా తీర్చకపోతే నేను జీవించి ఏమి లాభం . 
సుమారు 17 సంవత్సరాలు అక్కయ్యకోసం వెతుకుతూనే ఉన్నాము . మేము చేసిన తప్పు ఏంటి . ఎవ్వరికీ ఎటువంటి అన్యాయం చెయ్యలేదు . ఇక మా జీవిత గమ్యం ఏమిటి అని అక్కయ్యను తలుచుకుంటూ ఎప్పుడో తెల్లవారుఘామున నిద్రపోయాను.

 ఎవరో ఒక వ్యక్తి మహిళ చెంపపై కొట్టడంతో రేయ్ అంటూ సడెన్ గా లేచికూర్చున్నాను . 
చుట్టుచూసి కల అనుకుని ముఖం తాకితే మొత్తం షర్ట్ తోపాటు చెమటతో తడిచిపోయింది .

ఫేస్ వాష్ చేసుకుని నీళ్లు తాగడానికి హాల్లోకివచ్చాను .
స్వాతి , ప్రసన్నా ………. సోఫాలో పెద్దమ్మ ఒడిలో చెరొకవైపు నిద్రపోవడం , పెద్దమ్మ ఇద్దరినీ జోకొడుతూ నిద్రపోవడం చూసి ముగ్గురినీ ఒకరితరువాత మరొకరిని ఎత్తుకుని వారి బెడ్ పై పడుకోబెట్టాను . 
చెంపలపై కన్నీరు కారిన ఆనవాళ్లు కనిపించడంతో నాతోపాటు ముగ్గురూ కూడా బాధపడ్డారు . అంటే ముగ్గురూ కూడా భోజనం చేయలేదని వంట గదిలో చూస్తే అన్నం కూరలు అలానే ఉన్నాయి .
నాలుగు ప్లేట్లలో వడ్డించుకొని రూంలోకివెళ్లి ముగ్గురినీ లేపి sorry పెద్దమ్మా ……… నేను తినకపోతే మీరూ తినరని తెలిసికూడా foolish గా ప్రవర్తించను తిని పడుకోండి అని అందించి నేనూ స్పూన్ తో తినడంతో లవ్ యు మహేష్ అని నవ్వుకుని తిని , మేమూ ఇక్కడ ………… నువ్వేకదా అని సంతోషంతో పొంగిపోయి ప్లేట్లు వంటగదిలో ఉంచి పడుకున్నారు .
గుడ్ నైట్ చెప్పి లైట్స్ ఆఫ్ చేసి నారూమ్లోకివెళ్లి పడుకున్నానో లేదో తాగడానికి డబ్బులు ఇమ్మంటే లోపల దాచేసి లేవు అంటావా అని అదే చెంపదెబ్బ కొట్టడం , ఆమె కన్నీళ్ళతో కిందపడిపోయి , అవి అమ్మాయి కాలేజ్ కోసం మీకు దండం పెడతాను తీసుకెళ్లకండి అని ప్రాధేయపడుతున్నా వినకుండా బీరువాలో చీరలకింద ఉన్న మొత్తం డబ్బుతీసుకుని వెళ్ళిపోతుంటే , కాళ్ళను పట్టుకుని బ్రతిమాలుతున్నా విదిల్చి వెళ్ళిపోయాడు . ఆ విధుల్పుకు నుదురువెళ్లి గోడకు కొట్టుకోవడంతో దెబ్బతగిలి రక్తం కారుతొంది .
రేయ్ ……… ఆగరా అంటూ కేకవేస్తూ లేచి చుట్టూ చూసి , మళ్లీ వొళ్ళంతా చెమట పట్టడం తెలిసి ఎవరు ఆమె , ఆమెకోసం నేను ఇంతలా పరితపిస్తున్నాను ఏంటి అని పడుకున్నాను . పదే పదే అదే కల వస్తూనే ఉండటం , నేను సడెన్ గా లేచి వొళ్ళంతా చెమటను చూసి నీళ్లు తాగి పడుకోవడం ……….

అలా మూడు రోజులూ అదే కల వస్తుండటంతో ఉదయం లేవగానే పెద్దమ్మ దగ్గరికివెళ్లి విషయం చెప్పాను .
ముఖమంతా చెమట , ఒళ్ళు వేడిగా ఉండటం , చిన్నగా వణుకుతుండటం చూసి …….. బాబు మహేష్ ఒకసారి వస్తే నిద్రలో కలలు మామూలేనని వదిలేయ్యొచ్చు . కానీ మూడురోజుల్లో 15 సార్లు పైనే అంటున్నావు కాబట్టి సీరియస్ గా తీసుకోవాల్సిందే , అమ్మాయిలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేవు కలలో ఏకంగా ఒక వ్యక్తివలన రక్తం కారుతూ బాధపడుతున్న మహిళను చూసి ఎలా రియాక్ట్ అవుతావో మాకు తెలియదా ……….. మూడురోజులుగా నిద్రకూడా పోయినట్లు లేవు కళ్ళుచూడు ఎలా ఎర్రగా మారిపోయాయో , నా పై తల ఉంచి పడుకో మహేష్ అని పడుకోబెట్టుకొని జోకొట్టింది .
స్వాతి ప్రసన్నాలు కంగారుపడుతూ ప్రక్కనే కూర్చున్నారు .

కొద్దిసేపటికే వొళ్ళంతా చెమటతో సడెన్ గా లేచి చుట్టూ చూసి తలదించుకున్నాను .
మహేష్ ………నీళ్లు తాగు అని స్వాతి అందించింది .
మేడం ……….. ఆమె ఎవరో తెలియదు కానీ తన ఒక్కొక్క రక్తపు చుక్క , కన్నీటి చుక్కను చూస్తుంటే హృదయం తట్టుకోలేకపోతోంది . వాడిని అక్కడికక్కడే నరికెయ్యాలనిపిస్తోంది . ఆమెకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు వాళ్ళ చదులకోసం ఇంట్లోనే tuitions చెప్పి దాచుకున్న డబ్బుని కొట్టిమరీ లాక్కెళ్లిపోయాడు . తనకు దెబ్బతగిలినదానికంటే తన పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే బాధతో విలవిలలాడిపోతున్నారు . 
మహేష్ ………. ఇంకా ఏమి కనిపించింది అని పెద్దమ్మ అడిగింది .
చిన్న ఇంటిలో ఉంటున్నారు . ప్రక్కనే మరొక ఇల్లు చుట్టూ ఒకటే కాంపౌండ్ …….అంతలో మెలకువ వచ్చేసింది పెద్దమ్మా ……….

మహేష్ ఒక్కటిమాత్రం నిజం పదే పదే ఇదేకల నీకు వస్తోందంటే ఎక్కడో ఒకచోట జరిగింది . అదే నీకు తొలిసారి వచ్చినరోజున జరిగింది . మన వీధిలోనా, హైద్రాబాద్ లోనా లేక మన స్టేట్ లోనా లేక దేశంలోనా ………..ఎక్కడ అనేది నువ్వే దానిపై మరింత దృష్టిపెట్టాలి . నువ్వు తెలుసుకోకపోతే ఇలా కలలు వస్తూనే ఉంటాయి , నువ్వు బాధపడుతూనే ఉంటావు అని చీరతో చెమటను తుడిచింది .
ఎలాగైనా తెలుసుకోవాలని పెద్దమ్మ ఒడిలో మళ్లీ మళ్లీ పడుకున్నాను . రెండురోజులైనా అక్కడితోనే మెలకువ వచ్చేస్తోంది . 

ఉదయం 10 గంటలకు లేచి  గంటగంటకూ మెలకువ రావడం వల్లనే కదా తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడే వస్తాను అమ్మమ్మా అని బయటకు పరుగుతీసాను . స్వాతి ప్రసన్నా అపార్ట్మెంట్ గేట్ వరకూ వెనుకేవచ్చి కంగారుపడి చెల్లికి కాల్ చేశారు . కృష్ణ రాగానే హైద్రాబాద్ వచ్చేస్తాము అనిచెప్పారు . 
మెడికల్ స్టోర్ కు వెళ్లి స్లీపింగ్ పిల్స్ తీసుకుని వచ్చి , మేడమ్స్ మీరేంటి ఇక్కడ నాకోసమేనా రండి అని ఇంటికివచ్చి , పెద్దమ్మా ……… స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుంటాను అనిచెప్పాను .
మహేష్ ………. ఏమీ తినలేదు , టాబ్లెట్స్ ఒట్టి కడుపుతో వేసుకోరాదు కడుపు నొప్పిస్తుంది అని పెద్దమ్మ తినిపించారు . టాబ్లెట్స్ వేసుకుని పెద్దమ్మ తొడపై తలవాల్చగానే నిద్రపట్టేసింది .
వెంటనే చెల్లికి కాల్ చేసి కృష్ణ ……… కంగారుపడాల్సిన విషయం ఏమీలేదు , అన్నయ్యకు చెప్పలేదుకదా ఇప్పుడే వచ్చేస్తారు అని కలల గురించి వివరించి , దాన్ని చేధించే పనిలో ఉన్నాడు మీ అన్నయ్య , నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను అని నవ్వుతూ చెప్పడంతో చెల్లి శాంతించింది .
ఒకసారి మన బుజ్జిఅక్కయ్యకు ఇవ్వండి అని ఇద్దరూ మాట్లాడారు . 

కొన్నిరోజుల నుండీ వైజాగ్ నుండీ కాల్ చేస్తున్నా , మహేష్ లీవ్ లో ఉన్నారని చెప్పడంతో చంద్ర రమేష్ లు నేరుగా కలవాలని అధిరోజు హైద్రాబాద్ చేరుకున్నారు . 
మధ్యాహ్నానికి ఆఫీస్ చేరుకుని మేనేజర్ ను కలిశారు . 
ఇలా చిన్న చిన్న వాటికి అంటే మహేష్ లీవ్ పూర్తిచేసుకునివచ్చినతరువాతనే అనిచెప్పారు . అప్పాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని నాదగ్గరకు ఎవరు రానిచ్చారు . 
సర్ ………. 10 రోజుల నుండీ కాల్స్ చేస్తూనే ఉండటం , వైజాగ్ నుండి రావడంతో నేనే పంపించాను సర్ sorry అని ఒక స్టాఫ్ చెప్పారు . మహేష్ సర్ పేరుకూడా నేనేచెప్పాను సర్ ……… , నాదీ వైజాగ్ అందుకే ……..
 మహేష్ ……… లీవ్ లో ఉన్నాడు కలవడం కుదరదు , Please ఇక మీరు వెళ్ళవచ్చు అనిచెప్పారు మేనేజర్ గారు .
ఈరోజు మహేష్ ను కలవకుండా వెళ్ళేది లేదు . మీకు ఎక్కడ నుండి కాల్ వస్తే మహేష్ దగ్గరికి తీసుకువెళతారో మాకు తెలుసు అనిచెప్పాడు చంద్ర .

 ఒక కాల్ చేసిన తరువాత వచ్చేస్తుంది , ఐదే ఐదు నిమిషాలు కూర్చోవచ్చా అని అడిగాడు చంద్ర .
చూద్దాము ఎక్కడినుండి కాల్ వస్తుందో కూర్చోండి అని మేనేజర్ గారు తనపనితాను చేసుకుపోతున్నారు .
రెండే రెండు నిమిషాలలో ఏకంగా చైర్మన్ శివరాం గారు మేనేజర్ రూమ్ కు వచ్చి చంద్ర , రమేష్ ……… అని చేతులుకలిపి మీకేమైనా ఇబ్బంది కలిగించిఉంటే క్షమించండి అని మాట్లాడుతుండటం చూసి , మేనేజర్ గారు లేచి నిలబడ్డారు .
నా ఆఫీస్ రూంలో కూర్చుని మాట్లాడదాము రండి అని స్వయంగా పిలుచుకొనివెళ్లి నారాయణ మనకు అప్పట్లో ఎంతో సపోర్ట్ చేసిన ” ఇందు ఇండస్ట్రీస్ ” నుంచి ఇన్ని సంవత్సరాలకు మన రుణం తీర్చుకునే అవకాశాన్ని కల్పించడానికి వచ్చారు అని చంద్ర , రమేష్ ను పరిచయం చేసారు .
మా రెండు కంపెనీల అనుబంధం మళ్లీ మొదలవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముందు కూర్చోండి అని కూల్ డ్రింక్స్ తెప్పించారు . 
మేనేజర్ గారికి అర్థమై చంద్రకు sorry చెప్పారు .
మేనేజర్ గారు its alright అని చేతులు కలిపారు .

చంద్ర మీ రాకకు కారణం అని శివరాం అడిగారు .
ఇందు ఇండస్ట్రీస్ ఏకైక వారసుడు మా అందరి ప్రాణమైన మహేష్ ………. yes yes మీ కంపెనీ saviour ఆర్కిటెక్ట్ పేరే ………. తనకు ఇష్టమైన వారికోసం ఒక బిల్డింగ్ తీసుకున్నారు వైజాగ్ లో ఫ్యాషన్ వరల్డ్ కోసం , దానిని మీ మహేష్ అద్భుతంగా……
We got it చంద్ర ………. , అది మా అదృష్టం . ఇప్పుడే మిమ్మల్ని మహేష్ దగ్గరకు తీసుకెళతాము అని నేరుగా ఇంటికి చేరుకుని , స్వాతి ప్రసన్నాల నుండి కలల గురించి , దానిని చేధించడానికి నిద్రమాత్రలు వేసుకుని ఉదయం అనగా పడుకున్నాడు dad ఇప్పుడు 4 గంటలు అవుతోందని కంగారుపడుతూ చెప్పారు .
తల్లీ మహేష్ కు ఏమీకాదు అని వెంటనే తమ ఫ్యామిలీ డాక్టర్ కు కాల్ చేశారు  .
అర గంటలో డాక్టర్ వచ్చి విషయం తెలుసుకుని నా వొళ్ళంతా చెమటలు పట్టి ఉండటం కళ్ళు కదిలిస్తుండటం చూసి శివరాం he is seeing everything కొద్దిసేపు నిశ్శబ్దన్గా ఉండండి , మేడం టచ్ చేయకండి అని కంగారుపడుతున్న పెద్దమ్మకు సైగచేసి ప్రక్కనే సోఫాలో కూర్చున్నారు .

గంట తరువాత నిద్రలోనే వినయం సాధించినట్లు చేతులను పైకెత్తి ఎంజాయ్ చేస్తుంటే, తల్లీ స్వాతి వాటర్ తీసుకురామ్మా అని డాక్టర్ గారు అందుకొని నా ముఖం పై చిలకరించారు .
పెద్దమ్మా , మేడమ్స్ ………. ఎక్కడో కనుక్కున్నాను యాహూ అని డాన్స్ చేస్తూ కళ్ళుతెరిచి సర్ వాళ్ళు , డాక్టర్ మరియు మరొక ఇద్దరినీ చూసి పెద్దమ్మా ……… అని చీరకొంగు అందుకొని దాచుకున్నాను .
డాక్టర్ గారు ఒక టాబ్లెట్ అందించి వేసుకోమన్నారు . పెద్దమ్మ తన చీర కొంగుతో నా చెమటను తుడిచింది .

మహేష్ అందరినీ కాసేపు హడలెత్తించావుపో వీళ్ళ ముగ్గురూ ఎంత కంగారుపడిపోయారు . తల్లీ మీరైనా ఒక్క కాల్ చెయ్యొచ్చుకదా అని చెప్పారు .
సర్ నేనే వద్దన్నాను . ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికి ఒక దేవత ఇద్దరు దేవకన్యలు ఉన్నారు కదా .
డాక్టర్ గారు నేను ok కదా ………, వెంటనే చాలాదూరం వెళ్ళాలి అని అడిగాను .
నీది iron బాడీ మహేష్ …….. అనవసరంగా వీళ్ళు కంగారుపడి నన్ను కంగారుపెట్టి పిలిచారు ఎక్కడికైనా వెళ్లొచ్చు ……… ఇక నేను వెళతాను అక్కడ చాలామంది పేషెంట్స్ వెయిటింగ్ అని డోర్ దగ్గరకువెళ్ళిమరీ వెనక్కు సిగ్గుపడుతూవచ్చి మహేష్ వాళ్ళ అడ్రస్ ఏంటి అని అడిగారు .
సర్ , స్వాతివాళ్ళు ……..నవ్వుకున్నారు .
డాక్టర్ గారు , పెద్దమ్మా , మేడమ్స్ ………… ******స్ట్రీట్ వైజాగ్ అనిచెప్పాను .

చంద్ర , రమేష్ …….. సంతోషంతో కౌగిలించుకుని మనతోపాటు ఖచ్చితంగా వస్తారు మహేష్ అని గుసగుసలాడుకున్నారు .
హమ్మయ్యా ……… ఇప్పుడుకానీ తెలుసుకోకుండా వెళ్లి ఉంటే హాస్పిటల్లో టెన్షన్ తో పోయేవాణ్ణి శివరాం అని నవ్వుతూ తరువాత కలుద్దాము అనివెళ్లిపోయారు .

వైజాగ్ కు టికెట్ బుక్ చేస్తుంటే ,  మహేష్ ………. మేమూ వస్తాము అని స్వాతి , ప్రసన్నా అడిగారు .
మేడం ………. రేపు పనిచూసుకుని , ఎల్లుండితో మీ అన్నయ్య డ్యూటీ అయిపోతుంది కలిసి వచ్చేస్తాము కదా , అంతలోపు చాలాకాలం నుండి పోస్ట్ ఫోన్ చేసుకుంటున్న ప్రోగ్రాం అదే లండన్ నుండి సర్టిఫికెట్స్ తీసుకురావడం ………
పెదాలపై చిరునవ్వుతో మహేష్ నీకెలా తెలుసు ………..
మా పెద్ద మేడం వాళ్ళు చెప్పారు . అందరిపని రెండు రోజుల్లో ముగించుకుని ఒకేసారి ఎయిర్పోర్ట్ లో కలుద్దాము …….. మీకు హ్యాపీనే కదా మేడమ్స్ అని అడిగాను.
నువ్వు ఎలాచెబితే అలా మేము పాటిస్తాము మహేష్ , ఆర్డర్ వెయ్యి , నీ మాటే మాకు  దైవంతో సమానం అని సంతోషించారు .

మహేష్ గారు టికెట్ బుక్ చెయ్యొద్దు అని చంద్ర మాట్లాడాడు .
మీరు ……….
మహేష్……… మనకు చాలా కావాల్సినవాళ్ళు , నీకోసం వచ్చారు …….
సర్ …….. విన్నారుకదా నేను అర్జెంట్ గా వైజాగ్ వెళ్లి మా బుజ్జిఅక్కయ్యను చూసి కలలో కనిపించిన వాళ్లకు నావంతు సహాయం చెయ్యాలి లేకపోతే నా మనసు కుదుటపడేలా లేదు .
సర్ సర్ ………. మేము కూడా వైజాగ్ నుండే వచ్చాము . మీ కాళ్ళావెళ్ళాపడైనా స్వయంగా వైజాగ్ తీసుకువెళ్లడానికే వచ్చాము అని విషయం చెప్పారు . టికెట్స్ కూడా బుక్ చేసేసాము ఉదయం 3 గంటలకు ఫ్లైట్ అనిచెప్పారు . 
క్యాన్సిల్ చెయ్యండి అంతకుముందే వెళ్లిపోదాము అనిచెప్పాను .
అంటే మీరు మాకు సహాయం చేస్తున్నారన్నమాట అని ఇద్దరూ మాటల్లో చెప్పలేని ఆనందంతో హైఫై కొట్టుకుని , మహేష్ గారు ఆ టికెట్స్ క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి వరకూ లేవు , వైజాగ్ లో ఇంటర్నేషనల్ సదస్సు జరుగుతోంది ఫ్లైట్స్ మొత్తం రిజర్వ్ అయిపోయాయి అనిచెప్పాడు . 
అవును …….. sorry మీ పేరు ……..
నేను చంద్ర , he is రమేష్ ……… అని చేతులు కలిపారు .

పెద్దమ్మా , స్వాతి మేడం ఆకలి దంచేస్తోంది ……….
అయ్యో  మహేష్ ……… ఉదయం నుండే ముగ్గురమూ ఇక్కడే కూర్చున్నాము . అలా dad వాళ్ళతో మాట్లాడుతూ కూర్చో రెడీ చేసేస్తాము అని హడావిడిగా వెళుతోంటే , 
తల్లీ……… ఇంటికి వెళదాము అని మేడం వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పారు . 
మహేష్ ……… ఫ్రెష్ అవ్వు వెళదాము అనిచెప్పారు . 
తల్లీ మీరుకూడా అనిచెప్పడంతో పెద్దమ్మా ……… మన ఇల్లు చూడలేదు కదూ వెళదాము రండి అని మరొక రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యారు . 

తల స్నానం చేసి చిన్న బ్యాగులో రెండు జతల బట్టలూ , జర్కిన్ పెట్టుకుని రెడీ అయ్యి హాల్లోకి వచ్చాను . 
మహేష్ ……… అంతవరకూ జ్యూస్ తాగు అని నాతోపాటు అందరికీ అందించింది ప్రసన్నా ………. 
తాగి సర్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము . స్వాతి మేడం …….. మన బుజ్జిఅక్కయ్యకు గిఫ్ట్స్ అనిచెప్పాను . 
Yes yes ……… మాతరుపున కూడా డ్రైవర్ టాయ్స్ స్టోర్ కు పోనివ్వమని చెప్పింది .
నేను కొన్ని , స్వాతి ప్రసన్నాలు కొన్ని , పెద్దమ్మా మీ తరుపున కొన్ని ………..అని గిఫ్ట్ ప్యాక్ చేయించాము .
తల్లీ ……… మాతరుపున మీ moms తరుపున అని బుంగమూతిపెట్టి చెప్పారు శివరాం సర్ , అందరూ నవ్వుకుని ఒక పెద్ద బాక్స్ నింపేసి ప్యాక్ చేయించము .

104c

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 101, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: