ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 105 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 105 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 105 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అమ్మా ……… మాకు మీ ఆనందాన్ని ఆపాలని లేదు బుజ్జిఅమ్మతోపాటు అక్కడ కూర్చుని ఎంజాయ్ చెయ్యండి . నేను పాత్రలన్నీ శుభ్రం చేస్తాను అని బుజ్జిజానకి అమ్మ సహాయంతో అన్నింటినీ ఒకటి తరువాత మరొకటి వంటగదిలోకి తీసుకెళ్లింది మహి .
మహి ………. లవ్ యు sooooo మచ్ అని బుజ్జిఅక్కయ్య ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి , అక్కయ్యా ……… మహి ఈరోజు మాత్రమేనా లేక రోజూ ………
కాలేజ్ నుండి వచ్చిన తరువాత నన్ను ఒక్కపనీ చెయ్యనియ్యదు బుజ్జిచెల్లీ …….., నేను నవ్వితే చాలు దానికి ఆరోజంతా సంబరమే , 
ఒక్కనిమిషం అక్కయ్యా …….. అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున వంట గదిలోకివెళ్లి మహి డౌన్ అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి లవ్ యు soooo మచ్ అని అదేపరుగుతో వచ్చి అక్కయ్య గుండెలపై వాలిపోయింది .

బుజ్జివాసంతిగారూ ……….. నేనుకూడా అప్పుడప్పుడూ సహాయం చేస్తుంటాను , మహి వచ్చి పాత్రలు తోమనా అని అడిగారు రాధమేడం . 
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని ok ok అంటీ …….. మా అక్కయ్య అంటే ఎంతప్రాణమో ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కంగారుపడకండి అని తల చూపించింది .
అంటీ ………. లవ్ యు , మా సంగతి వదిలేసి ముందు ఇంటికి వచ్చిన హీరో అదే అదే గెస్ట్ సంగతి చూడండి పాపం భోజనం చేశారో లేదో . 
ఆ సంగతే మరిచిపోయాను మహీ ………. బుజ్జివాసంతిగారూ మీరు మీ అక్కయ్యతో ఎంజాయ్ చేస్తూ ఉండండి వెళ్లివస్తాను అని వడివడిగా బయటకువచ్చి కిటికీ ప్రక్కనే నిలబడి మురిసిపోతున్న నన్నుచూసి మహే…….. మనోజ్ , అక్కయ్య ఫ్యామిలీని చూసి సంతోషిస్తున్నావా అని అడిగారు .

రాధమేడం …………
మ…….. మనోజ్ , ఇంకా మేడం ఏంటి మేడం ……… మహిచెప్పినట్లు హీరోలా క్షణాల్లో నా ప్రాణమానాలను కాపాడావు . మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా ……., పై పోర్షన్ ఎప్పుడో మీకు ఇచ్చేసాను ………. పైన కేవలం హాల్ రూమ్ మాత్రమే ఉన్నాయి , మీరు కావాలంటే నా ఇంట్లో ఉండొచ్చు సో అంటీ అని పిలువు ఇంకా ఇష్టమైతే రాధ అని పిలువు అని ఫీల్ అవుతూ చెప్పారు . 
అంటీ మీతో కాసేపు మాట్లాడాలి . 
ఇప్పుడు హ్యాపీ ……….. లోపల సోఫాలో కూర్చుని మాట్లాడుకుందాము అని పిలుచుకొనివెళ్లి వాటర్ , జ్యూస్ అందించి ఎదురుగా కూర్చున్నారు .

మా అక్కయ్య కోసం 17 సంవత్సరాలు నేను , నా ఫ్రెండ్ , నా చెల్లీ , బుజ్జిఅక్కయ్య మరియు మా ఊరి జనం………. హైద్రాబాద్ మొత్తం వెతుకుతూనే ఉన్నాము . అయినా అక్కయ్య జాడ కనిపించలేదు . నెలరోజుల ముందు నా బుజ్జిఅక్కయ్య ….. తమ్ముడూ నెలలోపల నన్ను మా అక్కయ్య చెంతకు చేర్చు అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు . అక్కయ్యకోసం ఈ నెలమొత్తం జాబ్ కు లీవ్ పెట్టి వీధివీధి అపార్ట్మెంట్స్ గుళ్ళూ గోపురాలూ ………. ఇలా ఏవీ వదలకుండా 24/ 7 వెతుకుతున్నా రోజులు గడిచిపోతున్నాయి కానీ అక్కయ్య జాడ కనిపించలేదు . వారం ముందు మా ఊరి దైవమైన అమ్మవారిని తలుచుకుని మా అక్కయ్య ఆశించిన స్థాయికి చేరుకున్నాము , అక్కయ్య లేని జీవితం వ్యర్థం మాకు మా జీవిత గమ్యాన్ని చూపించు తల్లీ అని ప్రార్థించి నిద్రపోయానోలేదో ఒక కల వరుసగా ఎప్పుడు నిద్రపోతే అప్పుడు వచ్చేది అని కళ్ళల్లో చెమ్మతో కలమొత్తం వివరించాను . 
అంటీ కళ్ళల్లో కన్నీళ్ళతో ……… ఏ ఒక్క స్త్రీ బాధపడటం చూడలేని నువ్వు కలలో కనిపించిన కుటుంబాన్ని సంతోషపెట్టేందుకు ఇక్కడకు వచ్చావు . ఆ కుటుంబం తన కుటుంబమే అనితెలుసుకున్నావు అంతేకదా మహేష్ ………..
ఈరోజు ఉదయం ఒక అద్భుతమైన కుటుంబాన్ని కలిశాను వాళ్ళను చూస్తే దేవతలే భువిపై నివాసిస్తున్నారా అనిపించింది . నేను మా అక్కయ్యను అతిత్వరలోనే కలుస్తావు మహేష్ అని దీవించారు , బుజ్జిఅక్కయ్య కోరిక వాళ్ళ ఆశీర్వాదం వలన అక్కయ్యను చేరుకున్నాను . కానీ కలలో కనిపించిన కుటుంబమే , కష్టాలు పడుతున్న కుటుంబమే అని ఊహించలేకపోయాను .

అంటీ మీరుచెప్పినట్లు నా కల వాస్తవమేనా ……….బావగారు………
గారు కూడానా ఆ వెధవకు , వాడివల్లనే కదా మహేష్ మీ అక్కయ్యకూ , పిల్లలకూ ఇన్ని బాధలు . ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువులకోసం రోజులో ఉదయం 6 గంటల నుండీ చూశావుకదా రాత్రి 8 , 8:30 వరకూ చిన్న బుజ్జాయిల దగ్గర నుండీ ఇంటర్ అమ్మాయిలవరకూ రెస్ట్ తీసుకోకుండా ట్యూషన్స్ చెబుతూ నెలంతా కష్టపడి దాచుకున్న డబ్బంతా ఒకరోజు దొంగలా వచ్చి దోచుకునివెళ్లిపోతాడు వాడు , వాడూ ఒక మనిషేనా ……….., మీ అక్కయ్యకు తోడు అవసరమే లేదు కానీ పిల్లలకోసం , నాకోసం ఇక్కడే ఉంటూ కష్టాలను అనుభవిస్తూనే ఉంది . 
నెలనెలా ………..నాకుమాత్రం రెంట్ పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తుంది . నేను అక్కడితో ఆగుతానా ఆ డబ్బుకు మా ఆయన పంపించిన డబ్బుకూడా నా ఖర్చులకు పోనూ add చేసి , వద్దన్నా మహి చేతిలో పెడతాను . నేను మా చెల్లితో రెంట్ తీసుకుంటానా వాళ్ళు ఇక్కడ ఉంటారు అని హృదయాన్ని చూపించారు . రెండురోజుల ముందు ఫీజ్ కడితేనే స్కూల్ కు రండి అని ఇంటికి పంపించడమే కాక వాసంతికి కాల్ చేసి రెండు నెలలుగా ఫీజ్ కట్టలేదు , డబ్బు లేనివాళ్లకు ప్రైవేట్ స్కూల్ ఎందుకు govt స్కూల్లో పడేయొచ్చు కదా పైసా ఖర్చు ఉండదు అని మరింత బాధపెట్టారు.

ఈరోజు మహిని కూడా క్లాస్ లకు allow చెయ్యలేదని లావణ్య ……. మహి క్లోజ్ ఫ్రెండ్ చెప్పి బాధపడింది . మహికి నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఏరియా లోనే ఉంటున్నారు . ఒకరికి ఒకరంటే చాలా చాలా ఇష్టం సిస్టర్స్ లా ఉంటారు . 10th క్లాస్ నుండీ ఫ్రెండ్స్ . మరొక విషయం మహేష్ …….. మహి ఆ నలుగురి ఫ్రెండ్స్ కంటే మూడేళ్లు చిన్నది . మహి చదువులో ఎప్పుడూ నెంబర్ వన్ 7th క్లాస్లోనే 10 th పూర్తిచేసింది . అప్పటి నుండీ ఒకే కాలేజ్ ……….

అంటీ ………. అక్కయ్య ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అని అడిగాను .
నాకు తెలిసి పెళ్ళైన కొన్నిరోజులకే వచ్చింది మహేష్ ……….
అంటీ ………. అక్కయ్య గురించి మొత్తం మొత్తం ప్రతీ చిన్న విషయమూ తెలుసుకోవాలని ఉంది . మీకు తెలిసాదంతా చెప్పండి please అన్నాను.
మీ అక్కయ్యను గత 17 సంవత్సరాలుగా చూస్తున్న నాకంటే ఇంకెవరికి తెలుసు , మొత్తం చెబుతాను మహేష్ ……. కానీ ఆ 17 సంవత్సరాలూ బాధతప్ప సంతోషం జాడ కనిపించదు . నువ్వు గుండె రాయిచేసుకోవాలి అని కన్నీళ్లను తుడుచుకుంది .

వాడి పేరు మురళి ఒక అనాథ అనాధశరణాలయం నుండి బయటకువచ్చి ఈజీ మార్గాలలో డబ్బుని ఎలా సంపాదించాలో ట్రైనింగ్ అయ్యిన మోసగాడు . అప్పటికే రెండు మూడు సార్లు జైల్ కు వెళ్ళొచ్చాడు కూడా . వైజాగ్ లో బ్యాచిలర్ అని వాడికి ఎవ్వరూ రెంట్ కు ఇవ్వకపోవడంతో , మేము అప్పుడే కొత్తగా కట్టుకున్న ఈ houses గురించి తెలుసుకుని ఒక ఫేక్ పేరెంట్స్ ను పిలుచుకొనివచ్చి మా ఆయనను నమ్మించి పెద్దమొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి చేరిపోయాడు . ఆ తరువాత ఒక్కసారీ వాడి పేరెంట్స్ ను చూడలేదు . వాడు కూడా వారానికో నెలకో ఒకసారి కనిపించేవాడు తాగి తూగుతూ ఎవరెవరితోనో వచ్చేవాడు , మా బంధువులు ఊరి నుండి వచ్చారు అని మమ్మల్ని నమ్మించేవాడు . ఏమిచేసేవాడో ఎవ్వరికీ తెలియదు . డబ్బుని మాత్రం విచ్చలవిడిగా ఖర్చుపెట్టేవాడు . మా ఆయన ఫ్రెండ్స్ వాడిగురించి చెప్పడంతో ఇంటిని ఖాళీ చేయించాలని చూస్తే వాడు ఏకంగా 3 4 నెలల వరకూ అడ్రస్ లేడు . ఒకేసారి ఏకంగా పెళ్ళిచేసుకుని వాసంతితోపాటు వచ్చేశాడు . వాసంతిని చూడగానే కోపంతో ఉన్న మా ఆయనను ఆపేసాను . 
ఆరోజు సాయంత్రమే తనను వదిలి వెళ్లినవాడు నెలలైనా రాలేదు . వాసంతి కడుపుతో ఎన్ని కష్టాలను చూసిందో నాకు తెలుసు . చేతిలో డబ్బు లేదు ప్రక్కనే వాడు లేడు తన తల్లిదండ్రులూ లేరు . ఆ పరిస్థితులలో కడుపుతో ఉన్న అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ……….. అలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు అని దేవుడిని ప్రార్థించని రోజంటూ లేదు . 
కడుపుతో ఉండగానే అన్నిపనులనూ చేసుకుంటూ ఉదయం సాయంత్రం ట్యూషన్స్ చెబుతూ ………. మహేష్ నా వల్ల కావడం లేదు అని గుర్తుచేసుకుని బాధపడుతుంటే, నా హృదయం బద్దలైనట్లు కన్నీరు కాకుండా రక్తం కారినట్లు అనిపిస్తోంది . కళ్ళముందు అక్కయ్య పడిన బాధ మెదులుతుంటేనే నా వొళ్ళంతా జలదరించి చెమటతో తడిచిపోయింది . 

 చుట్టుప్రక్కల ఉన్న ముసలివాళ్ళ సహాయంతో ఇంట్లోనే పురుడుపోసుకుంది అప్పుడుకూడా వాడి జాడలేదు . మహిని చూసిన ఆనందంలో పురుడు తరువాత కొన్నిరోజులు వాసంతి పడిన బాధ , కష్టాలను గుర్తుచేసుకోవడం అంటే ప్రాణాలను వదిలెయ్యడమే సులభం మహేష్ ………. నిన్ను బాధపెట్టడం ఇష్టం లేదు నాకు .
అంటీ ……… please చెప్పండి , మా అక్కయ్య పడిన కష్టం విని ఏమీచెయ్యలేకపోయిన ఈ తమ్ముళ్ల కళ్ళల్లోనుండి బాధతో రక్తం రావాలి అదే మాకు శిక్ష అని వేడుకున్నాను .
మహేష్ ఇందులో మీ తప్పు ఏమి ఉంది , మీ అక్కయ్య ఎక్కడుందో తెలియక ఇంతకంటే నరకం అనుభవించి ఉంటారని మీ అక్కయ్యకూ తెలుసు . 
లేదు లేదు అంటీ ………. ఈ 17 ఏళ్ళూ మేము కేవలం హైద్రాబాద్ లోమాత్రమే వెతుకుతూ , అక్కయ్యకోసమే బ్రతుకుతున్నట్లు ఫీల్ అయ్యాము . తప్పంతా మాదే అని కన్నీరుమున్నీరు అయ్యాను . 
మహేష్ ……….. అంటూ లేచివచ్చి నాప్రక్కనే కూర్చుని చెయ్యి అందుకొని ఓదార్చారు అంటీ ………..
ఇలా బాధపడతావనే చెప్పడం లేదు మహేష్ ………
లేదు అంటీ నాకు ఈ శిక్ష పడాల్సిందే please please చెప్పండి అని ప్రాధేయపడ్డాను.
అంటీ ఒక్కొక్కటే చెబుతుంటే నావల్ల కాకపోయినా చలించిపోతున్న హృదయంతో వింటూ అంటీ చెప్పినట్లుగానే గుండెను రాయిచేసుకున్నాను .

మహేష్ ………. మహి బుడి బుడి అడుగులు పడిన తరువాత పురుడు పోసిన ముసలివాళ్లను స్వయంగా వెల్లికలిసి , ఆరోజు నుండీ వాళ్ళ కుటుంబానికి చేతనైన సహాయాన్ని చేస్తూ , వాళ్ళ ప్రతి ఫంక్షన్ లలో సిటీలో ఎము తెలియని వాళ్ళ కొడళ్లకు తోడుగా ఉంటూ అన్ని పనులనూ చేసేది . సిటీలలో ఇరిగుపొరుగు ఉన్నవారు ఎలా ఉన్నారో పట్టించుకోరు అలాంటిది వాసంతికి వాళ్ళు చేసిన చిన్న సహాయానికే అన్నింటా ముందు ఉండేది . కొన్నిరోజులకే వాసంతి అంటే చుట్టుప్రక్కల ఉన్న అందరికీ మంచి అభిమానం ఏర్పడింది . తను లేకుండా ఎటువంటి చిన్న పెద్దా ఫంక్షన్ కానీ చేసుకోరు . అందరికీ చాలా చాలా ఇష్టం . అలా ఉన్నంతలో మహిని సంతోషన్గా చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తుంటే , ఇంట్లోకి వదిలి మాయమైపోయినవాడు మహి 5 ఏళ్లకు వచ్చాడు . తరువాత తెలుసుకుంటే అక్రమ మార్గంలో సంపాదించబోయి 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడని తెలిసింది . 
అక్కయ్య బాధపడ్డారా ………..
వాసంతి అసలు వాడిని తన భర్తలా ఒక్క క్షణం అయినా కన్సిడర్ చేస్తేనేకదా బాధపడటానికి , తన మనసు , హృదయం ఎప్పుడో తన ప్రియమైన ప్రాణమైన తమ్ముడికి ఇచ్చేసింది కదా ………. మహేష్ అర్థమవుతోందా ……… నువ్వు లేక మీ అక్కయ్య జీవిస్తోంది అంటే జీవిస్తోంది అంతే ………..
ఆరోజు రాత్రి తను తాగే టీ లో మత్తుమందు కలిపి మహిని హాల్లో పడుకోబెట్టి రేప్ అత్యాచారం చేస్తే పుట్టినది జానకి …….ఆ తరువాత నీ అంశ అయిన మహేష్ కూడా………
ఆ విషయం మూడు నెలల తరువాత తెలిసింది మాకు .
మహి విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పింది వాసంతి . పెళ్ళికే ఒప్పుకోని వాసంతిని రేప్ చెయ్యమని తరువాత నువ్వుచెప్పినట్లు వింటుందని స్వయానా తన తండ్రి కూతురు తాగే పాలలో విషం కలిపి శోభనం చేయించాడట అంతటి దుర్మార్గపు తండ్రిని నేను ఇంతవరకూ చూడలేదు . ఉదయం లేచి చూస్తే ఒక లెటర్ నేనూ మీ అమ్మ దుబాయ్ వెళ్లిపోతున్నాము నీ జీవితం ఇక మురళి దగ్గరే అని రాసి రాత్రికి రాత్రే కనుమరుగైపోయారు . ఇక్కడకు వచ్చిన వారానికి దుబాయ్ నుండి మీ అమ్మగారు కాల్ చేసి చాలా బాధపడ్డారు . తల్లీ జాగ్రత్త జాగ్రత్త ………. నీ తమ్ముడి దగ్గరకు వెళ్లిపో అని ఎంత ప్రాధేయపడ్డా , అమ్మా ………. మాట తప్పాను ఇక ఈ జీవితం ఇంతే నన్ను మన్నించు అని బదులిచ్చేది .

వాసంతి నెల నెలా గంట గంటా ట్యూషన్ చెప్పే సమయం పెంచుకుంటూ పోతూ అవసరమైన డబ్బుని సంపాధిస్తూ పిల్లలను ప్రాణంలా చూసుకునేది . ట్యూషన్ కు వచ్చే పిల్లలకు మీ అక్కయ్య అంటే చాలా చాలా ఇష్టం నువ్వే చూశావుకదూ ………. ఎంత బాధలో ఉన్న తన మనసులోనే దాచేసుకొని పిల్లలకు సంతోషన్గా నేర్పించేది . 
ఈ సంవత్సరమే మహి స్టేట్ ర్యాంకుతో వైజాగ్ లోనే ద బెస్ట్ కాలేజ్ లో చేరింది . ముగ్గురి చదువులకోసం దాచుకున్న డబ్బుని ………. ఇక నీకు తెలిసిందే మహేష్ నీ కలలో కనిపించిందే జరిగింది ……….. 
మహేష్ ……… నువ్వు ఇలా బాధపడతావనే జరిగినదాంట్లో ఇంతే ఇంత చెప్పాను . మీ అక్కయ్య తన జీవితంలో అనిభవించిన కష్టాలను చెప్పుకుంటూ పోతే ఒక సెల్ఫ్ బుక్స్ అయినా సరిపోవు . తల్లికి తగ్గ తనయులు పిల్లలు ……… స్కూల్ నుండి పంపించగానే వాళ్ళ అమ్మదగ్గరకువెళ్లి అమ్మా …….. మీరేమీ బాధపడకండి , మా స్కూల్లో మిమ్మల్ని మించిన టీచర్ ఒక్కరూ లేరు స్కూల్లో కంటే మా అమ్మ దగ్గర చదువుకోవడమే మాకు ఇంకా ఇంకా ఆనందం అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు.
లవ్ యు అమ్మా , లవ్ యు తమ్ముడూ ………. అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని మురిసిపోయింది ఆ తల్లి . మహికి 17 ఏళ్ళు , మీ బుజ్జిఅమ్మ జానకికి 13 ఏళ్ళు , నీ ప్రతిరూపమైన మహేష్ కు 8 ఏళ్ళు ……….. అయినా వాళ్ళు ఇప్పటివరకూ ఒక పుట్టినరోజు ఫంక్షన్ జరుపుకోలేదు , ఒక పండుగ ఘనంగా జరుపుకోలేదు , ఇల్లు – స్కూల్ – ఇల్లు తప్ప ప్రపంచాన్ని ఎరుగనేలేదు . అంతెందుకు వైజాగ్ లో బీచ్ కు కూడా వెళ్లలేదంటే అర్థం చేసుకో మహేష్ ……….. తల్లి సంతోషమే వాళ్ళ సంతోషం – పిల్లల సంతోషమే తల్లి సంతోషం ……….. 

ఇంతలో మహి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునివచ్చింది . కిందకుదిగి నా గుండెలపైకి చేరిపోయి మహి ……… రేపు ఉదయం కలుస్తాము కదా వెళ్లి హాయిగా పడుకో ఇప్పటికే 10 గంటలు అయ్యింది గుడ్ నైట్ ………..
బుజ్జిఅమ్మా ………. 
మహి ………. మా అక్కయ్యనూ మిమ్మల్ని వదిలి ఒక్కక్షణం కూడా ఉండటం నావల్ల కూడా కాదు . ఈ ఒక్కరోజు ……. కాదు కాదు ఈ ఒక్క రాత్రి మాత్రమే మనం దూరంగా ఉండేది , రేపు నువ్వే చూస్తావు కదా , నామాట మీద నమ్మకం ఉంటే వెళ్లి మా అక్కయ్యకు పరుపు పరిచి చివరిసారి కాళ్ళను ప్రాణంలా వొత్తుతూ పడుకోబెట్టు, ఎందుకంటే రేపటినుండి ఆ అదృష్టం నాది అని పెద్దపెద్ద మాటలు మాట్లాడేస్తోంటే , 
మహి సంతోషంతో ఆశ్చర్యపోయి , మా బుజ్జిఅమ్మను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను . నా భయం అల్లా ఒకటే అమ్మకు మా బుజ్జిఅమ్మ పిచ్చపిచ్చగా నచ్చేసింది . రాత్రంతా కలవరిస్తారేమోనని , 
మహి ……….. అయితే నేను రాత్రంతా ఇక్కడే ఉంటాను . అక్కయ్య కలవరించగానే ఒక్క కాల్ చెయ్యి పరుగున వచ్చేస్తాను అని పేపర్ పెన్ అందుకోబోయి వద్దులే ఇందులోనుండి కాల్ చెయ్యి అని నా జేబులోని మూబైల్ అందించింది .

నా నెంబర్ కూడా తెలుస్తుంది అనేమో మహి ఆనందానికి అవధులు లేనట్లు అందుకొని missed కాల్ ఇచ్చింది . 
అయ్యో మహి నేను మా అక్కయ్యతో మాట్లాడాలి అని నానుండి కిందకుదిగి , మహిచేతిని అందుకొని కొరికేసి మొబైల్ అందుకుంది .
స్స్స్స్………. బుజ్జిఅమ్మా ……… 
మహి please please కొట్టు అని చేతులను విశాలంగా చాపగానే , 
మా బుజ్జిఅమ్మను కొడతానా అని అమాంతం ఎత్తుకుని ప్రాణమైన ముద్దుపెట్టింది .
ప్చ్ ……….. మళ్లీ నిరాశనే అని మళ్ళీ అదేనెంబర్ కు కాల్ చేసి నావైపు కన్నుకొట్టి స్పీకర్ on చేసింది .
హలో అని అక్కయ్య మాటలు వినిపించడం – అక్కయ్యా నేను అని బుజ్జిఅక్కయ్య చెప్పగానే , అంతులేని ఆనందంతో బుజ్జిచెల్లీ ………. నువ్వు ప్రక్కన లేకపోతే నాకు ఏదోలా ఉంది . రేపు ఉదయం వరకూ అంటే నావల్ల కావడం లేదు . నాకు నిద్రకూడా పట్టడం లేదు . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముద్దులుపెడుతూనే ఉండటంతో , నాకు చాలా చాలా ఆనందం వేసింది .
అక్కయ్యా ……… మీరు ఎంత త్వరగా హాయిగా పడుకుంటే అంత త్వరగా ఉదయం అవుతుంది . నేను మీ ముందు ఉంటాను సరేనా మళ్లీ ఒకసారి గుడ్ నైట్ అని ముద్దుపెట్టడంతో అక్కయ్య లవ్ యు బుజ్జిచెల్లీ ………. నువ్వు చెప్పినట్లుగానే ఇప్పుడే ఇప్పుడే పడుకుంటాను అని ప్రాణమైన ఘాడమైన ముద్దుపెట్టింది . 

మహీ ……….. నీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వు ……….
బుజ్జిఅమ్మా ………. అమ్మదీ , నాదీ , బుజ్జి జానకిఅమ్మదీ , మావయ్య మహేష్ దీ ……….. మా నలుగురిదీ ఒకటే మొబైల్ జియో ఫోన్ అని బదులిచ్చింది . 
మహి ……… వెళ్లు వెళ్లి పడుకో గుడ్ నైట్ అని బుగ్గపై ముద్దుపెట్టి నా గుండెలపై బాధపడుతూ వాలిపోయింది . 
బుజ్జిఅక్కయ్యను వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళిపోయింది .
తమ్ముడూ ………..
అర్థమైంది బుజ్జిఅక్కయ్యా ………. ఒకే ఒక్కరోజు సమయం ఇవ్వు అని కళ్ళల్లో చెమ్మతో నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా కౌగిలించుకున్నాను .

ఇక మా వాసంతి ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడూ , బుజ్జిచెల్లీ ………..వచ్చేసారు . ఇక వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్లే అని అంటీ తెగ సంబరపడిపోతున్నారు . 
అంటీ ఒక్కరోజులో మొత్తం మార్చేస్తాము మీరు ఆశించినట్లుగానే చేస్తాను . సమయం అయ్యింది పడుకోండి అని బుజ్జిఅక్కయ్యతోపాటు పైకిలేచాను . 
మహేష్ ……….ఈ సమయంలో ఎక్కడికీ వెళుతున్నారు . ఇక్కడే పడుకోవచ్చు అని చెప్పారు .

ఉదయం అనగా మా బుజ్జిఅక్కయ్యను వీళ్ళ అమ్మానాన్నల దగ్గర నుండి తీసుకొచ్చేసాను . ఇంత సమయం అయినా ఒక్క కాల్ చేసి ఎక్కడ ఉన్నామో చెప్పలేదు . అదీకాక మా అక్కయ్య కనిపించిన విషయమూ చెప్పలేదు . అక్కయ్యను చూసింది సాయంత్రం ……… ఇప్పుడు సమయం 10 దాటేసింది . విషయం చెప్పగానే ముందు మాకంటే ఎంజాయ్ ఎగిరి గెంతులేస్తారు కొన్ని నిమిషాలు ఇంకా గంటలు సంతోషంలో ఎక్కడికో వాళ్ళను మరిచి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు , అంతవరకూ ok తెరుకోగానే ఎక్కడ ఎక్కడ అని అడుగుతారు . ఇప్పటివరకూ మేము వాళ్ళతోనే ఉండి ఎంజాయ్ చేసాము హాయిగా నిద్రపోతున్నారు , మిమ్మల్నే మరిచిపోయాము అనిచెప్పడం ఆలస్యం ,
 కళ్ళల్లో అగ్నిగోళాలతో మాకు ఇప్పుడా చెప్పేది అని ఎన్ని నిమిషాలు అయ్యుంటే అన్ని దెబ్బలు వేస్తారు తమ్ముడూ ………, వాళ్ళ ముందుకు వెల్లెలోపు నాకేమీ తెలియదు అన్నట్లు నిద్రపోయినట్లు నటించేస్తాను అని తియ్యని నవ్వుతో చెప్పింది బుజ్జిఅక్కయ్య .
అయితే నేను అయిపోయాను దొంగా అని బుజ్జిఅక్కయ్య బుగ్గను కొరికేసాను .

తమ్ముడూ ………. 10 గంటలు అంటే గుర్తుకువచ్చింది . మహికి ఉదయమే అందించాల్సిన చిరు కానుక ఎక్కడ అని దిమ్మతిరిగిపోయేలా అడిగింది బుజ్జిఅక్కయ్య .
అక్కయ్య మాయలోపడి మరిచేపోయాను బుజ్జిఅక్కయ్యా ……… ఐడియా ఓకేదెబ్బకు రెండుపిట్టలు , చెల్లికీ వాడికి …….. ఎలా చెప్పాలా అని భయపడ్డాను అని మొబైల్ తీసి వాడికి కాల్ చేసి రేయ్ మామా ……… ఏమిచేస్తావో ఎలా తీసుకొస్తావో నాకు తెలియదు , ******* షాపింగ్ మాల్ లో ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఐదుగురు అమ్మాయిలు ఒక్కొక్క డ్రెస్ సెలెక్ట్ చేశారు , వాటిని తీసుకుని *******అడ్రస్ కు వచ్చెయ్యి అనిచెప్పాను .
రేయ్ మామా ……… 10:10 అయ్యిందిరా , మాల్ క్లోజ్ చేసే సమయం అయ్యింది . 
రేయ్ నీకిప్పుడు ప్రతీ నిమిషమూ ముఖ్యమే షాప్ క్లోజ్ చేసి ఉంటే నీ పరపతిని ఉపయోగించి తెరిపించిమరీ తీసుకురావాల్సిందే ,
రేయ్ మాల్ అంటే వందల్లో అమ్మాయిలు వస్తూ ఉంటారురా …….. 
రేయ్ మామా 6 – 6:30 మధ్యలోని అమ్మాయిల డ్రెస్ సెక్షన్ footage చూడండి మీకే అర్థమైపోతుంది ఆ ఐదుగురు సెలెక్ట్ చేసిన డ్రెస్ లు ఏవో .
స్పీకర్ on చేయరా ……… చెల్లెమ్మా ……… మీ ఇద్దరికీ ద బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ …………. footage చూస్తే మీకే అర్థమైపోతుంది . నన్నూ బుజ్జిఅక్కయ్యను మాత్రం కొట్టను అని మాటివ్వాలి మీరు . అమ్మా నాన్నా ప్రామిస్ చెయ్యండి అని బుజ్జిఅక్కయ్య ముద్దుముద్దుగా అడిగింది .
చెల్లి నవ్వుకుని మా అన్నయ్యనూ తన ప్రాణమైన బుజ్జిఅక్కయ్యనూ కొట్టేంత ధైర్యం మాకెక్కడిది .
అయితే ప్రామిస్ చేసినట్లే హమ్మయ్యా ………. , చెల్లీ ఆ ఐదు డ్రెస్ లలో ఒక డ్రెస్ అతిముఖ్యమైనది .
మాకెలా తెలుస్తుంది అన్నయ్యా ………. కలర్ , డ్రెస్ టైప్ అయినా చెప్పండి .
చెల్లెమ్మా ……… చెప్పానుకదా ,
చెల్లి : footage చూస్తే అర్థమైపోతుంది అంటారు ok ………. అవును అడగడం మరిచిపోయాను అన్నయ్యా …….. ఆ గోబీ ఎక్కడిది అని అడిగింది .
అమ్మా , పెద్ద చెల్లీ ……….. ఆ గోబీ టేస్ట్ ఉందీ , జీవితాంతం కష్టపడినా అంత అద్భుతంగా నువ్వు చేయలేవు . మా కడుపునిండా తినేసాము మీకు ఒక్క గోబీ ముక్కా వదలలేదు . ప్రామిస్ చేశారు కొట్టము అని బాగా గుర్తుపెట్టుకోండి అని బుజ్జిఅక్కయ్య లొట్టలేస్తూ నవ్వుతూ బదులిచ్చింది  .
నేను నవ్వుకుని చెల్లెమ్మా ……… footage చూస్తే ……..ఆ డ్రెస్ లను గిఫ్ట్ ……… మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో ,
అర్థమైంది అన్నయ్యా ……….. అన్నింటి ఆన్సర్స్ అన్నీ footage లో ఉన్నాయన్నమాట , డార్లింగ్ తొందరగా పదండి అని ఇంటికి లాక్ వేసి 15 నిమిషాలలో షాపింగ్ మాల్ చేరుకుని , ఇంకా ఓపెన్ లో ఉండటం చూసి పెదాలపై చిరునవ్వుతో లోపలికివెళ్లారు .

సెక్యూరిటీ షాప్ క్లోజింగ్ టైం ఎంత ………
 మామూలుగా అయితే 10 గంటలు మాక్సిమం సర్ ……..లోపల ఎవరో పెళ్లికోసం షాపింగ్ కు వచ్చారు . వాళ్ళ షాపింగ్ పూర్తయ్యేంతవరకూ ఓపెన్ చేసి ఉంటుంది . ఇలా extraa టైం డ్యూటీ చేసినప్పుడు మాకు డబల్ సాలరీ ఇస్తారు అని సంతోషంతో చెప్పారు . 
థాంక్స్ అన్నా ……… అని కృష్ణగాడు కౌగిలించుకుని , అమ్మాయిల డ్రెస్ లు ఎక్కడ దొరుకుతాయి అని అడిగి నేరుగా అక్కడకు చేరుకుని చాలామంది  సీసీ కెమెరా ఉండటం చూసి ఒకరినొకరు చూస్తూ నవ్వుకుని , సేల్స్ మ్యాన్ దగ్గరకువెళ్లి 6 – 6:30 మధ్యలో ఐదుగురు ఒక్కొక్క డ్రెస్ ను సెలెక్ట్ చేసి డబ్బులు తక్కువగా ఉండటం వలన వెనక్కువెళ్లిపోయారు . ఆ డ్రెస్సెస్ కావాలి అని అడిగాడు కృష్ణగాడు . సీసీ టీవీ footage చూస్తే మీకే అర్థమైపోతుంది అనిచెప్పాడు .

అవసరం లేదు సర్ ………. వాళ్ళు ఇష్టపడటం చూసి ఖచ్చితంగా వస్తారని , ముందుకురండి అని చెవిలో ఈ పెళ్ళివాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసేస్తారోనని ప్రక్కన దాచేసాను అని గుసగుసలాడాడు . 
థాంక్యూ sooooo మచ్ బ్రదర్ ……….. ప్యాక్ చేసి బిల్ వెయ్యండి అనిచెప్పాడు .
చెల్లి వాడిచేతిని గిల్లేసి , అన్నయ్య ఏమిచెప్పాడు footage లోని అమ్మాయిలను చూడమన్నాడా లేదా ………..
Sorry రా ……….. బ్రదర్ ఈ డ్రెస్ లను వాళ్ళు సెలెక్ట్ చేస్తున్న footage చూడాలి అని అడిగాడు .
అదిమాత్రం కుదరదు సర్ ………. మా షాప్ అంటే జనాలకు నమ్మకం ………ఇలా ఎవరికిపడితే వాళ్లకు చూపించము .
అంతేవాడు పర్సు తీసి ID కార్డ్ చూపించాడు .
సర్ ……… అంటూ సెల్యూట్ చేసి sorry సర్ ముందే చూపించి ఉంటే నేను extraa లు చేసేవాణ్ణి కాదు అని మొదట ఓనర్ దగ్గరికి అక్కడి నుండి ప్రైవేట్ రూంలోకి పిలుచుకొనివెళ్లి , సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీకి ఈరోజు 6 – 6:30 వీడియో ప్లే చెయ్యనిచెప్పి , సర్ డ్రెస్ లు టేబుల్ పైనే ఉంచాము , పెళ్ళివాళ్ళు చూశారంటే అంతే అని పరిగెతి నిమిషంలో సేఫ్ అంటూ వచ్చాడు .

 సెక్యూరిటీ ఒక కంప్యూటర్ దగ్గరకువెళ్లి బ్యాక్ వార్డ్ కొట్టి 6 గంటల నుండి ప్లే చేసాడు. అన్నా ఫార్వార్డ్ ఫార్వార్డ్ ……… స్టాప్ ,  సర్ వీరే అని చూపించాడు . నలుగురు సెలెక్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయి మాత్రం ఏమీ పట్టించుకోకుండా ప్రక్కన నిలబడి ఉండటం చూసి , కృష్ణగాడు చెల్లెమ్మ ……….. ఆతృతతో ప్రక్కన నిలబడిన అమ్మాయిని జూమ్ చెయ్యండి అని ఒకేసారి చెప్పారు . 
జూమ్ చెయ్యడంతో ఇద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో అక్కయ్య ……….. అక్కయ్యనే sorry sorry ఆ అమ్మాయినే ఫాలో అవ్వండి అని చెల్లెమ్మ చెబుతోంటే , 
కృష్ణగాడు సెక్యూరిటీని లేపి 5 మినిట్స్ అనడంతో వాళ్ళు బయటకువెళ్లిపోయారు . ఇద్దరూ సంతోషం పట్టలేక కౌగిలించుకుని కూర్చుని మొత్తం వీడియో ని చూసి రేయ్ – రేయ్ ……….. అచ్చు అక్కయ్యలానే ఉంది అని ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తపరిచి , ఆ అమ్మాయి నలుగురు ఫ్రెండ్స్ చూపించిన డ్రెస్ చూసి సంతోషించడం తెలిసి ,
రేయ్ – రేయ్ ……….. అన్నయ్య చెప్పినట్లు ఆ లెహంగా ముఖ్యం అని క్షణాల్లో సేల్స్ మ్యాన్ దగ్గరకు చేరుకుని డ్రెస్ లలో లెహంగాని చూసి హమ్మయ్యా ……… అంటూ పెదాలపై చిరునవ్వుతో గుండెలపై చేతినివేసుకొని , బ్రదర్ గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా ఉండాలంటే చూడగానే మనసు దోచెయ్యాలి అని ఉత్సాహంతో చెప్పాడు కృష్ణగాడు . 
సర్ బల్క్ గానా సింగిల్ సింగిల్ గానా అని అడిగాడు సేల్స్ మ్యాన్ ………
సింగిల్ సింగిల్ గా గిఫ్ట్ ప్యాక్ చేసి ఫైనల్ గా అన్నింటినీ పెద్ద గిఫ్ట్ గా రెడీ చెయ్యండి అని చెల్లి అంతులేని ఆనందంతో బదులిచ్చింది . 

అంతలోపు footage దగ్గరకువెళ్లి ఆ మొత్తాన్ని తన పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకుని డిలీట్ చేయించేసి కౌంటర్ దగ్గరకు వెళ్ళేసరికి సేల్స్ మ్యాన్ చెల్లి చెప్పినట్లుగానే గిఫ్ట్ లా రెడీ చేసి పెద్ద కవర్లో ఉంచాడు . అమౌంట్ కార్డ్ ద్వారా పే చేసి కవర్ అందుకోబోతుంటే , సర్ వెహికల్ ఉందా అని తనే స్వయంగా తీసుకొచ్చి కారులో వెనుక ఉంచాడు .
బ్రదర్ ………. ఈ డ్రెస్సెస్ గనుక సేల్ అయిపోయి ఉంటే చాలా బాధపడేవాళ్ళము , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని చేతులను కలిపి జేబులో ఒక పెద్ద నోటుని ఉంచాడు . 
థాంక్యూ సర్ అంటూ సెల్యూట్ చేసి ఆనందంతో లోపలికివెళ్లిపోయాడు .

ఇద్దరూ కారులో కూర్చుని రేయ్ తొందరగా పోనివ్వు అని వాడిచేతిని చుట్టేసి పెన్ డ్రైవ్ మొబైల్ కు కనెక్ట్ చేసి ఆనందంతో అచ్చం అక్కయ్యాలానే ఉన్న అమ్మాయిని చూస్తూ మురిసిపోతూ , రేయ్ అక్కయ్య ఇలానే దేవకన్యలా ఉండేదా అని అడిగింది చెల్లి .
దేవకన్యలా ఏంటి కృష్ణా ……….. దేవతే మన అక్కయ్య . 
రేయ్ కాస్త వేగంగా వెళ్లు అక్కడికి వెళ్ళాక బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇస్తాను అన్నారు అన్నయ్య , ఏమై ఉంటుందీ ……….. అన్నయ్యకూ , బుజ్జిఅక్కయ్యకూ , నాకూ , నీకు ……….. ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ……….. ఇంకెవరూ అక్కయ్యే అని ఇద్దరూ ఒకేసారి చెప్పి షాక్ లో కృష్ణగాడు సడెన్ బ్రేక్ వేసి , ఒకరినొకరు ఆనందబాస్పాలతో చూసుకుని అక్కయ్యనా ………. నిజంగా అక్కయ్యేనా ……….. అమ్మా అక్కయ్యే అయ్యుండాలి అని అమ్మవారిని ప్రార్థించి , రేయ్ అక్కయ్యే అయి ఉండాలిరా అని కళ్ళల్లో చెమ్మతో గుండెలపై వాలిపోయి , అక్కయ్యే అవ్వాలి , అక్కయ్యే అవ్వాలి ………. అని వణుకుతూ పదేపదే తలుచుకుంటూ ఉండటంతో , 
రేయ్ కృష్ణా ……….. మన ప్రార్థనను మన తల్లి ఇప్పటికైనా తప్పకుండా తీరుస్తుంది అని చెల్లి కురులపై ముద్దుపెట్టి , నిర్మానుష్యమైన రోడ్డులో వేగంగా పోనిచ్చాడు .

ఇక్కడ అంటీ ……….. మా చెల్లీవాళ్ళు వచ్చేస్తుంటారు మీరు డోర్ వేసుకుని పడుకోండి . అంటీ గుడ్ నైట్ ఉదయం కలుద్దాము అని నవ్వుతూ చెప్పింది బుజ్జిఅక్కయ్య . 
లవ్ యు బుజ్జివాసంతిగుడ్ నైట్ అని బుగ్గపై ముద్దుపెట్టి డోర్ వరకూ వచ్చారు . 
మెయిన్ డోర్ దాటుతూ ఆగిపోయి అంటీ ……… లోన్ పేపర్స్ ఒకసారి నేను చూడొచ్చా అనిఅడిగాను . 
ఒక్కనిమిషం మహేష్ ……… అని లోపలికివెళ్లి ఫైల్ తీసుకొచ్చి అందించారు .

అంటీ రెండు ఇల్లులూ ఓకేవిధంగా ఉండాలికదా ………. మరి అక్కయ్య ఇల్లు ఇందులో సగం మాత్రమే ఉంది ఎందుకు అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
అవును బుజ్జివాసంతి ……….. రెండూ ఒకేలా కట్టించాము , అక్కయ్యా ……… మేము రెంట్ తక్కువగా ఇస్తున్నాము కాబట్టి సగం ఇంటిలోనే ఉంటాము కావాలంటే ఎవరైనా స్టూడెంట్స్ కు ఇవ్వండి అని నేనెంత చెప్పినా వినకుండా అలాగే ఉంటున్నారు .
ఇక వాసంతి బుజ్జిచెల్లి వచ్చింది కదా తనే చూసుకుంటుంది అని మరొక ముద్దునిపెట్టి గుడ్ నైట్ చెప్పి , మేము అక్కయ్య ఇంటి డోర్ దగ్గరకువెళ్లి గుండెలపై చేతినివేసుకొని ఆశతో చూసి బయటకువెళ్లి , అక్కయ్య ఇంటివైపు క్యారెమ్స్ చైర్లలో కూర్చుని , బుజ్జిఅక్కయ్యా ……… ఎంత సంతోషంతో ఉందొ తెలుసా అంతా నీవల్లనే అని గిలిగింతలుపెడుతూ ముద్దులుపెడుతూ బుజ్జిఅక్కయ్య చిరునవ్వులకు మురిసిపోతూ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
తమ్ముడూ ఇంతవరకూ చలివేసింది , ఇప్పుడు నీ గుండెలపై వెచ్చగా ఉంది లవ్ యు sooooo మచ్ అని గట్టిగా ముద్దుపెట్టింది .
అంటీ బుజ్జిఅక్కయ్యకోసం బుజ్జి స్వేటర్ తీసుకొచ్చి నా మనవరాలు ఇందూది అని బుజ్జిఅక్కయ్యకు తొడిగింది . తలను కూడా కప్పెయ్యడంతో లవ్ యు అంటీ వెచ్చగా ఉంది అని సంతోషంతో చెప్పడంతో , మురిసిపోతూ ఆమ్మో చాలా చలి లోపలికి రావచ్చు కదా ………. 5 నిమిషాలు అంటీ మీరు లోపలికివెళ్లండి వణుకుతున్నారు అని బుజ్జిఅక్కయ్య నవ్వడంతో , 
గుడ్ నైట్ బుజ్జివాసంతి , గుడ్ నైట్ మహేష్ ………. అని లోపలికి వెళ్లిపోయారు .

లోన్ ఫైల్ ను ప్రక్కనే ఉన్న కుర్చీలో ఉంచేసి నా ఒడిలో వెచ్చగా కూర్చుని మొబైల్లో వీడియో ప్లే చేసింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిచెల్లీ …………. ఎందుకో తెలియదు నిమిషాల్లో నువ్వు మహి , జానకి అమ్మ కంటే ప్రాణంలా , నా తమ్ముడు మహేష్ తో సమానంగా , నువ్వు ఒక్కనిమిషం కనిపించకుంటే ఈ హృదయం తట్టుకోలేకపోతోంది అని రెండుచేతులతో ప్రాణంలా చుట్టేసింది అక్కయ్య .

బుజ్జిఅక్కయ్యా ………. అక్కయ్య మన మొబైల్లో ………
తమ్ముడూ ………. మరి మొబైల్ ను ఊరికే తీసుకెళ్ళాను అనుకుంటున్నావా , నా తమ్ముడికోసం బుజ్జిజానకి అమ్మకు అందించి వీడియో తీయించాను . 
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ బుజ్జిఅక్కయ్యా అని వెనకనుండి నాగుండెలపై ఏకమయ్యేలా హత్తుకొని , వేళ్ళతో మొబైల్ లోని అక్కయ్యను స్పృశిస్తూ మురిసిపోతున్నాను . 
తమ్ముడూ ……… నాతో ఉన్నంతసేపు అక్కయ్య ఎలా సంతోషంతో నవ్వుతున్నారో చూడు , నన్ను తనతోపాటే మరికాసేపు ఉండమని చెప్పలేక ఎంత విలవిలలాడిపోయారో అక్కయ్యను హత్తుకున్నప్పుడు తెలిసింది . రేపటి నుండీ నేను నీతో ఉండను , అమ్మానాన్నలతోకూడా ఉండను . మా అక్కయ్యతోనే ఉండిపోతాను. రేపు ఉదయమే ట్యూషన్ కు జాయిన్ అయిపోతాను .
మన దేవత దగ్గరికి వెళ్లి అక్కడే ఉండిపోతాను అంటే , అంతకంటే ఆనందం మాకు ఏముంటుంది బుజ్జిఅక్కయ్యా ………… మీఇద్దరి ఇష్టమే నాఇష్టం . అక్కయ్యతోనే ఉంటూ ఏమేమిచెయ్యాలో ఆర్డర్ వెయ్యి చిటికెలో చేసేస్తాను అని బూగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 
యాహూ ……….. లవ్ యు soooooo మచ్ తమ్ముడూ స్వామి ………. వెంటనే తెల్లారిపోవాలి అని ప్రార్థించింది .
అమ్మో ………. ఇక మా బుజ్జిఅక్కయ్యకు మేము గుర్తుంటామో లేదోనని గిలిగింతలు పెట్టి , మా బుజ్జిఅక్కయ్యకు నిద్ర రావడం లేదా అని అడిగాను . 
ఉదయం ఒకేసారి మా అక్కయ్య గుండెలపై నిద్రపోవడమే అని వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నాము .

ఇంతలో హెడ్ లైట్స్ వెలుగు , కారు సౌండ్ పెరుగుతూ మా దగ్గరకు వచ్చేన్తలో …….., అమ్మో అమ్మానాన్నలు వచ్చేసారు నేను కోమా అంటూ నా గుండెలపై వెనక్కువాలిపోయి కళ్ళుమూసుకుంది . 
నాకైతే నవ్వు ఆగడం లేదు .
తమ్ముడూ ……….. ఇలా నవ్వితే అమ్మ కనిపెట్టేస్తుంది కంట్రోల్ అని కదలకుండా ఉండిపోయింది . నేను వీడియోని హోల్డ్ లో ఉంచి ఫైల్ పై పెట్టాను మొబైల్ .
చెల్లి కారుదిగి పరుగునవచ్చి మోకాళ్లపై కూర్చుని అన్నయ్యా ………… మీరు ఇవ్వబోయే బిగ్ బిగ్ బిగ్ బిగ్ బిగ్ బిగ్………… బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అక్కయ్యే అని చెప్పండి please please please తొందరగా చెప్పండి . నేను మా అన్నయ్య నోటిలోనుండి ” అవును అక్కయ్యే ” అనే మాటను తప్ప మరొకటి వినధలుచుకోలేదు అని కళ్ళల్లో చెమ్మతో ఆతృతతో ఉత్కంఠతో నా చేతులను అందుకొని అడిగింది . వెనుకే కృష్ణగాడు ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నట్లు టెన్షన్ టెన్షన్ పడుతున్నాడు .

 నాకళ్ళల్లో చెమ్మతో చెల్లెమ్మా ………..అంటూ మొబైల్ వైపు చూపించాను . 
ఆతృతతో మొబైల్ అందుకొని వీడియో ప్లే చెయ్యడం – బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెడుతున్న అక్కయ్యను చూసి , ఏకంగా గుండె నుండి ఆగకుండా కారుతున్న ఆనందబాస్పాలతో ……….. అన్న…య్యా ……. అక్క….య్య , ఆ……క్క…..య్య ……….. రేయ్ మన అక్కయ్యరా అని అంతే జలదరిస్తున్న కృషగాడిని ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకొని వాడి ఒడిలో తల ఉంచి ,నా చేతిని అందుకొని తన బుగ్గపై వేసుకుని అంతులేని ఆనందంతో రేయ్ కృష్ణా , అన్నయ్యా ……….. మన అక్కయ్య అని వాడిచేతిపై నా చేతిపై మరియు నిద్రపోతున్నట్లు నటిస్తున్న బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , ఏమి మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియక మొత్తం వీడియోని రెండు మూడుసార్లు చూసి , మన బుజ్జిఅక్కయ్య అక్కయ్యతో , అక్కయ్య ప్రాణంలా బుజ్జిచెల్లీ అని పిలు ……పిలుస్తోంది అని పరవశించిపోతోంది . బుజ్జిఅక్కయ్యా ……… కోమా నాటకం ఆపొచ్చు నేను కారులో దూరం నుండే చూసానులే అని అంతులేని ఆనందంతో నవ్వుకుంది . బుజ్జిఅక్కయ్య మాత్రం యాక్టింగ్ ఆపడం లేదు .
 అన్నయ్యా ……….. అక్కయ్య ఎక్కడ ఉంది వెంటనే చూసేయ్యాలి అని సంతోషంలో వణుకుతూ చెప్పింది . 
చెల్లెమ్మా , రేయ్ మామా ………. కాంపౌండ్ లోపల కుడివైపు ఉన్న ఇల్లే మన దేవాలయం అనిచెప్పాను .
మన అక్కయ్య 17 సంవత్సరాల తరువాత ఇప్పుడే సగం హాయితో పడుకుంది . ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు , అందుకే కదా నేనూ అక్కయ్య దగ్గర నుండి వచ్చేసింది అని మాట్లాడి , అయ్యో నేను కోమాలో ఉన్నాను కదా మాట్లాడకూడదు అని నావైపు తిరిగి గుండెలపై వాలిపోయింది బుజ్జిఅక్కయ్య . 
ముగ్గురమూ నవ్వుకున్నాము . బుజ్జిఅక్కయ్యా – తల్లీ ………అక్కయ్యను డిస్టర్బ్ చెయ్యము . కిటికీలోనుండి కనిపిస్తుందేమోనని తొంగిచూస్తాము అంతే అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , కృష్ణా గాడి చేతిని అందుకొని లేచివెళ్లి నెమ్మదిగా గేట్ తెరిచి కిటికీ దగ్గరకువెళ్లి లోపల చీకటిగా ఉన్నప్పటికీ తొంగి తొంగి చూసి , గుండెలపై చేతినివేసుకొని హాయిగా నిద్రపోండి అక్కయ్యా అని మనసులో అనుకుని నాదగ్గరకువచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు.

 చెల్లి వాడిచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి మొబైల్లోని వీడియోని మళ్లీ మళ్లీ చూసి మురిసిపోతూ , అన్నయ్యా ……….. మరి ఈ అమ్మాయి ఎవరు అని షాపింగ్ మాల్లోని అమ్మాయిని చూపించింది .
అమ్మా ………. తను మహి అక్కయ్య పెద్ద అమ్మాయి అని నిజంగానే నిద్రపోయినట్లు కలవరించింది బుజ్జిఅక్కయ్య .
అన్నయ్యా , రేయ్ మామా ………… 
అవును చెల్లెమ్మా , అవునురా మామా ………… అందుకే అనుకుంటాను . మనకు ఇంత దగ్గరలో ఉన్నప్పటికీ అక్కయ్య మనల్ని కలవడానికి ఇష్టపడలేదు . కానీ మనం అంటే ఇప్పటికీ ప్రాణం రా ………..
చెల్లీ ………. నా కలలో కనిపించిన ఫ్యామిలీ ఎవరో కాదు అక్కయ్య ఫ్యామిలీనే అని మోచేతులతో కన్నీళ్లను తుడుచుకునిచెప్పాను .
అన్నయ్యా ……….. అంటూ వణుకుతున్న నా చేతులను అంతే వణుకుతున్న చేతులతో అందుకొని బాధపడుతూ , మరి పిల్లల స్టడీస్ స్కూల్ కాలేజ్ ……….
ఆగిపోయాయి చెల్లీ .
కళ్ళల్లో కన్నీళ్ళతో అన్నయ్యా , రేయ్ ………… ఇక మనం జీవించి ఉపయోగం ఏమిటి అని వాడిగుండెలపై బాధతో విలవిలలాడిపోతోంది .
రేయ్ కృష్ణా ………… రేపు మనం కలిసిన తరువాత మన అక్కయ్యను ఎలా చూసుకోవాలో మనకు తెలియదా అని చెల్లి నుదుటిపై ముద్దుపెట్టిచెప్పాడు . 

అన్నయ్యా ……….. అక్కయ్యను కలిసి ఎంతసేపు అయ్యింది అని బాధపడుతూనే అడిగింది .
చెల్లెమ్మా , రేయ్ ………. ఇద్దరూ కొట్టము అని ప్రామిస్ చేశారు అది గుర్తుపెట్టుకోండి సాయంత్రం చెల్లీ ……….
అంతే చెల్లి కళ్ళల్లో మరింత ధారలా కన్నీళ్లు కారిపోతున్నాయి . 
ఒకచేతితో బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకొని మరొకచేతితో చెల్లి చేతిని అందుకొని , నీకు తెలుసు కదరా మీ అక్కయ్యను చూశాక మనలో ఎవరికీ ఎవరూ గుర్తుకురారని , ఇక అక్కయ్య కళ్ళల్లో బాధను చూశానా ఇక్కడ హృదయం బద్దలైపోయినట్లు ఆ బాధకు కారణం ఏంటో తెలుసుకునేసరికి సమయమే తెలియలేదురా …………, ఇక మనబుజ్జిఅక్కయ్య ఆనందం చూశావుగా మన అక్కయ్య దగ్గరికివెళ్లి , 17 సంవత్సరాల ముందు సంతోషాన్ని అక్కయ్యకు అందిస్తుంటే చూస్తూ పరవశించిపోవడం తప్ప మరేమీ చేయలేకపోయాను . లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ ……….. మీలానే నేను దూరం నుండి చూడటం తప్ప అక్కయ్యను తాకనైనా తాకలేదు . 
అన్నయ్యా ………… అక్కయ్యను చూసిన తరువాత కూడా గుండెలపై కౌగిలించుకోకుండా ఎలా తట్టుకోగలుగుతున్నారు ………..
అక్కయ్యను ఎదురుగా చూస్తూ , అక్కయ్యా ……… నేనే మీ ప్రాణమైన తమ్ముడిని అనిచెప్పలేక ప్రాణం పోతున్నట్లుగా ఉంది చెల్లీ ……….అక్కయ్యా ….మాదగ్గరకు ఇన్ని సంవత్సరాలూ రాకుండా ఎలా ఉన్నారు అని అడిగి మరింత బాధపెట్టడం ఇష్టం లేక , మన అక్కయ్య బాధను తనతో సమానంగా అనుభవిస్తున్నాను చెల్లీ …….
అన్నయ్యా , రేయ్ మామా అంటూ ఇద్దరూ వచ్చి చెరొకవైపు నన్ను హత్తుకున్నారు .
అన్నయ్యా ……….. మీ ఇద్దరి వల్ల అక్కయ్యకు సంతోషం కలగాలే తప్ప ఇంతంటే ఇంత బాధ కలిగినా అధిచూసి ముగ్గురమూ కఆదు కాదు నలుగురమూ తట్టుకోలేము అన్నయ్యా ………  
ఆ కారణంతోనే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను చెల్లీ …………., 
కానీ మనం అక్కయ్యను ఎలా అయితే సంతోషపెట్టాలనుకున్నామో అలా మన బుజ్జిఅక్కయ్య ఎప్పుడో తన కర్తవ్యాన్ని మొదలెట్టేశారు . మీరే చూశారుకదా ……… బుజ్జిఅక్కయ్యను బుజ్జిచెల్లీ అని ఎంత ప్రాణంలా గుండెలపై హత్తుకుందో ……… ఇంత బాధలోనూ సంతోషం ఇదొక్కటే ……. లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్యా ………. అని గట్టిగా హత్తుకొని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టాను.
ల…..వ్ యు soooooo మచ్ తమ్ముడూ ……… ఉమ్మా …….. ముందు మా అమ్మానా…..న్నలు …….. మహికోసం గిఫ్ట్ తెచ్చారోలేదో అని నిద్రలోనే ఆవలిస్తూ కలవరించింది .
చాలాసేపటి తరువాత చెల్లి పెదాలపై చిరునవ్వుతో మా బుజ్జిఅక్కయ్య ఆర్డర్ వెయ్యడమూ మేము తీసుకురాకపోవడమూనా ………. తల్లీ కారులో ఉంది తీసుకురావాలా అని అడిగింది . 
తెల్లవారకముందే లేవాలి గుడ్ నైట్ , స్వామి తొందరగా తెల్లవారేలా చూడు . అమ్మా ………. గట్టిగా మాట్లాడి నా నిద్ర డిస్టర్బ్ చెయ్యకు ఎంత ఘాడమైన నిద్రపోతే అంత తొందరగా తెల్లవారుతుంది అంత త్వరగా అక్కయ్య కౌగిలిలోకి చేరిపోవచ్చు . అన్నయ్యా ………. అక్కయ్య రోజూ 4 గంటలకే లేస్తుంది కాబట్టి మనం 3 గంటలకే లేవాలి అలారం పెట్టండి అని నన్ను అల్లుకుపోయింది .
మేము రాగానే ఎంత నటించావు తల్లీ బుజ్జిఅక్కయ్యా ……… నిద్రపోయినట్లు అని నవ్వుకుని , మీ తమ్ముళ్లకు కలగని అదృష్టం నువ్వు ఆస్వాదించేస్తున్నావు మన అక్కయ్య స్పర్శతో , అక్కయ్యకు అంతలోనే ప్రాణం అయిపోయావా బుజ్జిఅక్కయ్యా …………. ఎంత సంతోషం వేస్తోందో తెలుసా , సంవత్సరాల మా అందరి బాధను పోగొట్టేస్తున్నారు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మురిసిపోతూ ఇద్దరూ ముద్దులతో ముంచెత్తారు . 
బుజ్జిఅక్కయ్య కళ్ళుతెరిచి ఇక చాలు నన్ను  నిద్రపోనివ్వండి అని చెల్లి , వాడి బుగ్గపై తియ్యని కోపంతో ముద్దుపెట్టి మళ్లీ నా గుండెలపై నిద్రపోయింది .
ముగ్గురమూ సంతోషంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు లవ్ యు …….. అంటూ ముద్దుపెట్టబోయి బుజ్జిఅక్కయ్య స్వీట్ వార్నింగ్ గుర్తుకొచ్చి తియ్యని నవ్వుతో ఆగిపోయాము . 

 బుజ్జిఅక్కయ్యతోపాటు నా గుండెలపై వాలిపోయి , అన్నయ్యా ……… అక్కయ్య గురించి ఏమితెలుసుకున్నారో చెప్పండి నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగింది .
చెల్లీ ………. నువ్వు తట్టుకోలేవురా ………..
అందుకే అడుగుతున్నామురా ……….. ఆ శిక్ష మాకూ పడాలికదా , ఆ బాధను మేమూ అనుభవించాలి . మన ప్రాణమైన అక్కయ్య ఇక్కడ బాధలు పడుతోంటే మనం హైద్రాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాము అని కళ్ళల్లో చెమ్మతో నేను అంటీతో పలికిన మాటలే కృష్ణగాడూ చెప్పడంతో , 
చెల్లీ , రేయ్ ……… ప్రక్క ఇంటిలో రాధ అంటీ ఉంటున్నారు ఆ ఇళ్లకు ఓనర్ అని ఆమెకు చుట్టుప్రక్కల ఉన్నవారందరికీ అక్కయ్య అంటే ఎంత ఇష్టమో చెప్పి , అక్కయ్య ఈ 17 సంవత్సరాలూ ఎన్ని కష్టాలు , ఎన్ని బాధలు పడ్డారో గంటసేపు చెప్పాను .
ఆ గంటసేపు మా ముగ్గురి కళ్ళల్లో , నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్య కళ్ళల్లోనూ కన్నీరు ఆగనేలేదు ఇద్దరూ నా జర్కిన్ చిరిగిపోయేలా పట్టుకుని చలించిపోతున్న హృదయంతో విలవిలలాడిపోయారు . అన్నయ్యా ……… వాడు అక్కయ్య జీవితంలోకి ఇక అడుగుపెట్టకూడదు. రేయ్ మామా ఆర్డర్ వెయ్యి ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని కట్టలు తెంచుకున్న కోపంతో చెప్పాడు .
చెల్లీ ………. ఆమాట మన అక్కయ్య నోటి నుండి రావాలి , అక్కయ్యే సంతోషంతో మన వెంట రావాలి ……….. ఈరెండూ తప్పో ఒప్పో నాకు తెలియదు , మన అమ్మవారే మనల్ని ముందుకు నడిపిస్తుంది అంతవరకూ మనం ఇక్కడే ఉండబోతున్నాము అనిచెప్పాను .
రేయ్ మామా ……….. ఇంకా వాడి గురించి తప్పూ ఒప్పు అని ఆలోచిస్తున్నావా …….. , ఈ విషయం మన పెద్దయ్యకూ ఊరివాళ్లకు తెలిసిందంటే వాడితోపాటు క్షమించు మీ నాన్నకానీ నాన్నను కూడా వదిలిపెట్టరు . రేపు ఉదయమే అమ్మ జాడను కనిపెట్టడం మొదలెడతాను ఆ సంగతి నాకువదిలెయ్యి .
రేయ్ మామా ……….. అక్కయ్యను వాళ్ళు ఇలాచూస్తే తట్టుకోలేరు నేను చెప్పేంతవరకూ , అక్కయ్య పెదాలపై స్వచ్ఛమైన ఏ చిన్న బాధాలేని నవ్వుని చూసేంతవరకూ ఆ బాదని మనం మాత్రమే అనుభవిద్దాము అనిచెప్పాను .
నీ ఇష్టమే మా ఇష్టం రా ………. కానీ వాడుకానీ నాకు ఈ చుట్టుప్రక్కల కనిపిస్తే కసబ్ గాడు కనిపిస్తే ఎలా కాల్చిపడేస్తామో అలా కాల్చిపడేస్తాను అని ఉద్వేగంతో చెప్పాడు.

రేయ్ మామా ……….. ఏంట్రా ఏమీ మాట్లాడవు , అక్కయ్యా మరియు పిల్లలు కూడా ఏమాత్రం బాధపడరు అని అంటీనే చెప్పారన్నావు కదరా …….., రేయ్ అలాంటివాడు అక్కయ్య జీవితంలో పిల్లల జీవితంలో ఉండనే కూడదు . సరే అక్కయ్య మాటకోసం ఎదురుచూస్తాను . అక్కయ్యను ఏమాత్రం బాధపెట్టకూడదు అనే కదా …….. నీ ఇష్టం రా మామా ………. 
లవ్ యు రా , లవ్ యు చెల్లీ అని అక్కయ్య నోటి నుండి చిన్న మాట రానివ్వరా ………. వాడికి గన్ ఎందుకురా ………. కేవలం వాడివల్లనే 90% కష్టాలను అనుభవించింది ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంది అక్కయ్య అని ఉద్రేకంతో బదులిచ్చాను . 
ఈ మాట అన్నావురా చాలు ………. రేయ్ కృష్ణా అక్కయ్య మనసులోని మాటను బయటకు పెట్టించే బాధ్యత నీదే , 
నాధికూడా నాన్న ………… మీరు వాడిని కొట్టేటప్పుడు నన్నుకూడా పిలవండి . అక్కయ్యనూ మరియు మహిని బుజ్జిఅమ్మ జానకిని బుజ్జితమ్ముడు మహేష్ ను చాలాసార్లు కొట్టాడంట …….. ఈ విషయం తమ్ముడికి కూడా తెలియదు మరింత బాధపడతాడని అంటీ చెప్పలేదు . నాకు బుజ్జిఅమ్మ చెప్పి బాధపడింది . ఒకసారి తోసినప్పుడు తల గోడకు తగిలి రక్తం కూడా వచ్చిన గుర్తుని చూపించింది . నాన్నా ………… వాడిని ఏదో ఒకటి చెయ్యాలి , అన్నయ్యకు ఈ విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది అని నిద్రలోనే కన్నీళ్లను కారుస్తూ బాధతో కలవరించింది .
నేను బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని టేబుల్ పై ఉన్న క్యారెమ్ బోర్డ్ ను కాలితో తంతే అల్లంత దూరంలో ముక్కలుముక్కలై పడిపోయింది . కుర్చీలను ముక్కలుముక్కలు చేసేసాను .
కృష్ణగాడు కోపం తట్టుకోలేక కాంపౌండ్ గోడను కొడితే మొత్తం బీటలువారిపోయింది . మా ఇద్దరి కోపం చల్లారడానికి చాలా సమయమే పట్టింది . 
చెల్లి అయితే మేమిద్దరమూ వాడిపై అంతే కోపంతోనే ఉండాలని ఏమాత్రం ఓదార్చకుండా భద్రకాళీలా కోపాన్ని ప్రదర్శిస్తోంది .

ఇంతలో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడం అందులోనుండి ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి రోడ్ పై చిందరవందర అయి ఉండటం చూసి కోపంతో మావైపు వచ్చారు . కృష్ణగాడిని చూసి సెల్యూట్ చేసి సర్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు . 
నథింగ్ ……… we’ ll take care అని బదులివ్వడంతోపాటు వాడే స్వయంగా రోడ్ ను శుభ్రం చేయబోతే కానిస్టేబుల్స్ సహాయం చేసారు . 
సర్ ………. బుల్లెట్ ట్రేస్ చేసి ఇప్పుడే ఇంటి కాంపౌండ్ లోపల ఉంచాము అనిచెప్పి ముందుకు వెళ్లిపోయారు . 
రేయ్ మామా ……… అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు నన్ను కౌగిలించుకుని , వాడిని చూసిన నెక్స్ట్ మినిట్ నన్ను ఎవరూ ఆపలేరురా …….. అని ఉద్వేగంతో చెప్పాడు .
ఈ మాటలు విన్నాక మనం ఏంటిరా చెల్లి కూడా ఆగదు అని అందరమూ కోపంతో ఊగిపోయాము .

అన్నయ్యా ………. నాకుకూడా అక్కయ్యను , మహి మరియు పిల్లలను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది . ఇలా మేల్కొని అక్కయ్యను చూడకుండా నేను ఉండలేను . నేను నిద్రపోతాను 4 గంటలవరకూ నన్ను డిస్టర్బ్ చేయకండి అనిచెప్పింది .
చెల్లీ ………. ఇంటికి ……….
నో వే ……… అక్కయ్యను చూసేంతవరకూ నేను ఇక్కడ నుండి కదిలేది లేదు కారులోనే పడుకుంటాను అనిచెప్పింది . 
పెదాలపై చిరునవ్వుతో కృష్ణగాడికి సైగచెయ్యడంతో కారుని స్ట్రీట్ లైట్ కింద పార్క్ చేసి , కారులో వెనుక ఉన్న గిఫ్ట్ ను ముందు ఉంచి కాళ్ళు ఉంచెదగ్గర మొత్తం ఎయిర్ బెడ్ తో పడుకునేలా ఏర్పాట్లుచేశాడు .
లవ్ యు రా ……… అని కారులో పడుకుని , అన్నయ్యా మా బుజ్జిఅక్కయ్యను ఇటివ్వు ఎంతసేపు అలానే ఎత్తుకుంటారు అని చేతులను చాపింది .
బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , అందించబోతే జర్కిన్ ను గట్టిగా పట్టేసుకొని , నేను నా తమ్ముడితోనే పడుకుంటాను అని మరింతగా అతుక్కుపోయింది . 
అమ్మ అవసరమే లేదు మా బుజ్జిఅక్కయ్యకు అని బుగ్గపై గిల్లేసింది .
చెల్లీ ………. నేనుకూడా ఈ రాత్రివరకే అవసరం , రేపటి నుండి వాళ్ళ అక్కయ్యను వదిలి ఎవ్వరిదగ్గరకూ రాను అని తెగేసి చెప్పేసింది మా బుజ్జిఅక్కయ్య . ఉదయం 4 వరకే నా గుండెలపైన కూడా ఉండబోయేది , మా బంగారం బుజ్జిఅక్కయ్యా నువ్వు అంటూ ముద్దుల వర్షం కురిపించబోయి ………
అన్నయ్యా ………..
I know i know …….. అని ఒకే ఒక ప్రాణమైన ముద్దుని పెట్టి , స్వేటర్ సరిచేసి గుండెలపై హత్తుకొని కృష్ణగాడితోపాటు కారులో కూర్చోబోయి ఒక్కనిమిషం రా అని వైజాగ్ మహేష్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి గర్వపడుతూ చెప్పి , ఈ సంతోషాన్ని తనకు వెంటనే తెలపాలి అని డోర్ వేసి కారు ఇంజిన్ పై కూర్చుని కాల్ చేసి , ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు రియల్లీ రియల్లీ sooooo sorry మహేష్ అని అక్కయ్యను చూసాము అన్న అమితమైన సంతోష విషయం చెప్పి మా ఆనందం కోసం దేవతల్లాంటి అమ్మావాళ్ల ప్రార్థనలు దీవెనలు ఒక్కరోజులోనే ఫలించినందుకు మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతోంది మహేష్ ………. ఉదయం వచ్చి స్వయంగా చెబుదామనుకున్నాను అంతవరకూ నీకు చెప్పకుండా ఆగలేకపోయాను . మా చెల్లీ నా ప్రాణమిత్రుడి తరువాత నీకే తెలుపుతున్నాను . నీ మాటలే నిజమయ్యాయి థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ……….1000 సార్లు థాంక్యూ sooooooo మచ్ అనిచెప్పాను . అతడు కూడా చాలా చాలా ఆనందించాడు . త్వరలోనే మా కుటుంబంతోపాటు వచ్చి కలుస్తాను మహేష్ గుడ్ నైట్ అని సంతోషంతో చెప్పాను.
మహేష్ మహేష్ ………. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడ్రస్ ఎక్కడ అని వైజాగ్ మహేష్ అడిగారు .
మహేష్ మా అక్కయ్య ఇంటిముందు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు మళ్లీ చూస్తామా అని కళ్ళల్లో వొత్తులేసుకుని వేచిచూస్తున్నాము . అడ్రస్ వచ్చేసి  *********** చెప్పగానే కాల్ కట్ అయిపోయింది .

 

113ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 105, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: