ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 106 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 106 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 106 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

పెదాలపై చిరునవ్వుతో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకొనివెల్లి కారులోకూర్చుని జోకొడుతున్న 20 నిమిషాలకు ఒక కారువచ్చిఆగింది . అందులోనుండి చంద్ర మరియు వైజాగ్ మహేష్ దిగడం చూసి , 
రేయ్ మామా ……….. నేను చెప్పానే మహేష్ చంద్ర అని వాళ్లే అని ఇద్దరమూ కారుదిగి ఎదురువెళ్లాము .
మహేష్ ……….. ఎంత పెద్ద సంతోషాన్ని చెప్పారు . స్వయంగా మీ సంతోషాన్ని చూడకుండా ఉండలేకపోయాను అందుకే వచ్చేసాము . మీరు ఇప్పుడు గాలిలో తెలిపోతున్నారనుకుంటాను అని చంద్రతో హైఫై కొట్టుకుని వైజాగ్ మహేష్ ఆనందిస్తుంటే ,
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ , చంద్ర ………..అని బుజ్జిఅక్కయ్య ఉండగానే ఇద్దరినీ అమాంతం కౌగిలించుకున్నాను . ఉదయం మీ దేవతలు దీవించారు అతిత్వరలోనే అక్కయ్యను కలుసుకుంటారు అనిచెప్పారు . సాయంత్రం లోపు మా జీవిత గమ్యాన్ని చేరుకున్నాము . ఈ మొత్తం క్రెడిట్ మా బుజ్జిఅక్కయ్యకూ, మీకే చెందాలి అని సంతోషంతో చెప్పాను .

మీ మనసు స్వఛ్చమైనది మహేష్ ………. పైనున్న దేవుడు మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని కరుణిస్తారు . మీ ప్రాణమైన బుజ్జిఅక్కయ్య ఈ బుజ్జి ఏంజెల్ గారేనా ……. may i అని అడిగారు వైజాగ్ మహేష్ .
కాస్త కంగారుపడుతూనే అందించాను . 
నా జర్కిన్ వదిలేసి వైజాగ్ మహేష్ గుండెలపై గువ్వపిల్లలా వొదిగిపోయి పడుకోవడం చూసి షాక్ తో ఇద్దరమూ చేతులను పైకెత్తి కొట్టుకుని కౌగిలించుకున్నాము .

మహేష్ గారూ మీరు చాలా చాలా అదృష్టవంతులు తెలుసా …….. సొంత తండ్రిని వదిలెయ్యండి వాళ్ళ అమ్మ పిలిస్తేనే ఘాడమైన నిద్రలో ఉన్నప్పటికీ వెళ్ళలేదు . మీదగ్గరికి అలా వచ్చేసింది . రేయ్ మామా ………. వైజాగ్ మహేష్ గురించి ఇక ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు , మహేష్ గారు మీరు కేక గ్రేట్ అంతే అని కృష్ణగాడు ఆకాశానికి ఎత్తేస్తున్నాడు .
నేను : మహేష్ …….. చెప్పలేదు కదూ వీడు నా ప్రాణమిత్రుడు ……….., కారులో నా. ప్రాణమైన సిస్టర్ పడుకున్నారు . వాళ్ళ అక్కయ్యను చూడందే ఇక్కడ నుండి కదలమని అలా ………
వైజాగ్ మహేష్ :  కృష్ణ ………. కృష్ణగారూ IPS ………అని చేతులను కలిపాను . 
కృష్ణ : చంద్ర గారూ ……… అని చేతులు కలిపాడు .
వైజాగ్ మహేష్ : కృష్ణ ……… విశ్వ సర్ ను మీట్ అయ్యారా ……. 
కృష్ణ : మహేష్ ……… వారే ఇక్కడ నాకు చీఫ్ , చాలా మంచివారు .
చంద్ర : విశ్వ సర్ కు మేమంటే ప్రాణం , ఈసారి మాట్లాడి చూడండి అనిచెప్పాడు .

 కారులో పడుకున్నారా అంటూ వైజాగ్ మహేష్ చంద్ర వైపు సైగచెయ్యగానే మొబైల్ తీసి మాట్లాడుతూ అలా ముందుకువెళ్లాడు .
మేము ఆనందాన్ని పంచుకుంటుండగానే బస్ వచ్చి ఆగింది . అందులోని డ్రైవర్ ను రమేష్ అని పరిచయం చేసి , రమేష్ ………. ఇక్కడ సైడ్ కు నిలబెట్టమని సైగచేశారు వైజాగ్ మహేష్ ………. 
మహేష్ , కృష్ణ ………. ఇది బస్ కాదు మినీ హౌస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి . మీదగ్గరే ఉంటుంది అని తాళం అందించి , ఇక్కడే ఉండేవాళ్ళము కానీ రేపటి నుండి exams ఇంకా చదవడమే మొదలెట్టలేదు అని అందరమూ నవ్వుకుని గుడ్ నైట్ చెప్పేసి వైజాగ్ మనదే ఎటువంటి సహాయం కావాలన్నా ఒక్క కాల్ చెయ్యండి మీ ముందు వాలిపోతాము అని ముగ్గురూ వెళ్లిపోయారు .

బస్ కీస్ కృష్ణగాడికి అందించి వాడివెనుకే బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మరొకచేతితో అంటీ లోన్ ఫైల్ ఉంచుకుని బస్ ఎక్కాము . లైట్స్ లైట్స్ …….. అంటూ మొబైల్ టార్చ్ వెలుగులో చూసి అన్నీ స్విచ్స్ on చేసాడు . బస్ లోపల లైట్స్ అన్నీ వెలుగడంతో చూసి ఆశ్చర్యపోయాము . టీవీ , ఫ్రిడ్జ్ , AC , సోఫాస్ ……… కాస్త లోపలికివెలితే 10 మందికిపైగా పడుకునే వీలుండే బెడ్స్ ఇంకా ముందుకువెలితే బాత్రూమ్ ……… ఇలా ఒక ఇంటికి కావలసిన అన్నివసతులూ ఉండటం చూసి థాంక్స్ మహేష్ అని తలుచుకున్నాము . రేయ్ మామా ………. అని సైగచెయ్యడం ఆలస్యం …….
పరుగునవెళ్లి కారులో హాయిగా పడుకున్నా చెల్లిని ఎత్తుకునివచ్చి లోపల బెడ్ పై పడుకోబెట్టి కప్ బోర్డ్ నుండి దుప్పటి అందుకొని భుజాలవరకూ కప్పాడు . 
ఎక్కడ ఉన్నానో తెలియనప్పటికీ లవ్ యు రా ……… ఇప్పుడు హాయిగా ఉంది అని వాడిచేతిని గుండెలపై హత్తుకొని ముడుచుకుని పడుకుంది చెల్లి .
ఫ్రిడ్జ్ లోని కూల్ డ్రింక్ తీసుకుని తాగుతూ అక్కయ్య ఇల్లు కనిపించేలా విండో దగ్గర కూర్చుని జోకొడుతూ లోన్ ఫైల్ చూసాను . 55 lakhs జేసీబీ కోసం ఫైనాన్స్ కంపెనీ నుండి 40 lakhs లోన్ తీసుకున్నారు . తాకట్టుగా ఇంటిపత్రాలను ఉంచారు . ఇప్పటివరకూ 15 lakhs నెలనెలా 50వేలు చొప్పున ఒక్క నెలకూడా వదలకుండా సమయానికి కట్టేశారు . 
అక్కయ్యను అప్పుడప్పుడూ ఆదుకుంటూ , ధైర్యం ఇస్తూ 17 సంవత్సరాలుగా తోడుగా ఉంటున్న రాధ అంటీకి ఈమాత్రం సహాయం కూడా చేయకపోతే ఎలా రా మనం అని చెల్లిని పడుకోబెట్టి వచ్చిన కృష్ణగాడితో డిస్కస్ చేసాను .
రేయ్ మామా ……….. మనం చెయ్యాల్సినది అంటీ చేసారురా ఏమిచ్చినా రుణం తీరనిది ఇక ఏమాత్రం ఆలోచించకుండా మొత్తం కట్టెయ్యరా అని వాడి అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం కూడా నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చెయ్యడంతో 30 lakhs అవ్వడంతో , ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వాట్సాప్ కు వాళ్ళ రికవరీ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ చేసిన భాగోతపు వీడియో ని అంటీ ముఖం కనిపించకుండా బ్లర్ చేసి పంపించి అర్ధరాత్రి సమయంలో కాల్ చేసాను . 

హలో ………. ఈసమయంలో ఎవరురా డిస్టర్బ్ చేసేది అని విసుక్కున్నాడు . 
మేనేజర్ ……….. ఇప్పుడే ఒక వీడియో పంపించాను చూసి కాల్ చెయ్యండి అని కట్ చేసాను .
5 నిమిషాలకే వాడి నుండి రిటర్న్ కాల్ వచ్చింది . రేయ్ మామా వాడికి వీడియో స్టార్టింగ్ లోనే మొత్తం అర్థమైపోయినట్లు ఉందిరా అని లిఫ్ట్ చేసాను .
సర్ ……….ఈ వీడియో బయటకువస్తే మా ఫైనాన్స్ కంపెనీ మూతపడిపోతుంది సర్ , అలాంటి ఇద్దరు నీచుల వలన ఎంతోమంది స్టాఫ్ రోడ్డున పడతారు సర్ ……….,మీకేమీ కావాలి అనిఅడిగారు . 
వెంటనే *********అడ్రస్ కు రావాలి అనిచెప్పాను . 
రేయ్ మామా……….. జనాలతో వస్తాడేమో అని కృష్ణగాడు షర్ట్ మడతపెట్టుకున్నాడు.
అలా రౌడీలతో వస్తే ఉదయానికల్లా వాడి ఫైనాన్స్ కంపెనీ రోడ్డుమీద ఉంటుంది . మన స్టైల్ లో వచ్చినవారంతా హాస్పిటల్లో పడతారు అని నవ్వుకున్నాము .
సర్ దగ్గరే 15 నిమిషాలలో వస్తాను అని కారులో ఒక్కడే వచ్చాడు . కృష్ణగాడు డోర్ దగ్గరకువెళ్లి లోపలికి పిలిచాడు . 
సర్ …….. ఎంతోమంది కంపెనీపై ఆధారపడి బ్రతుకుతున్నారు . మా ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ పదవిలో ఉన్నారని ఏమిచేసినా చెల్లుతుంది అని ఇలాంటి ఒకరిద్దరి వలన అంతమంది జీవితాలు నాశనం అవ్వకూడదు . మీకాళ్ళు పట్టుకుంటాను సర్ please please please ఇప్పుడు నన్ను ఏమిచెయ్యమంటారో చెప్పండి . మా చైర్మన్ గారు చాలా మంచివారు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఆయన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు , ఈ వీడియో బయటకువస్తే ఆయన పరువు మొత్తం పోయి సూసైడ్ అట్టెంప్టు చేసుకున్నా చేసుకుంటారు . ఇప్పుడే వాళ్ళిద్దరినీ డిస్మిస్ చేస్తున్నాను . ఇంకా అలాంటివారు ఎంతమంది ఉన్నారో సీక్రెట్ గా ఎంక్విరీ చేయించి మా కంపెనీ నుండి పంపించేస్తాను . మా కంపెనీ నుండి మరెవ్వరూ కాల్ మనీ బారిన పడకుండా నేనే స్వయంగా చూసుకుంటాను అని మాట ఇచ్చారు .

ఈ మేనేజర్ ఇలా మాట్లాడుతుంటే నాకు మా మేనేజర్ గారే గుర్తుకువచ్చారు . మా కంపెనీనే గుర్తుకువచ్చింది . మా స్టాఫ్ గుర్తుకువచ్చారు . మా చైర్మన్స్ గుర్తుకురావడంతో కూల్ అయిపోయాను .
కృష్ణగాడు గూగుల్లో సెర్చ్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్ ఇదే ఫస్ట్ రా మామా అనిచెప్పాడు.
ఎవరో ఇద్దరు తప్పు చెయ్యడం వలన కంపెనీ తప్పుగా చూడకూడదు కాబట్టి వదిలేస్తున్నాము . ఫైల్ అందించి మొత్తం ఇప్పుడే పే చేసేస్తున్నాము . మొత్తం క్లోజ్ చేసేయ్యండి అనిచెప్పాను .
ఫైల్ చూసి శ్రీధర్ గారికా ఇలా జరిగింది . నా తరుపున extremely sorry సర్ ఆయన గురించి తెలుసుకుని మేమే ఇంటికివెళ్లి బ్రతిమిలాడి లోన్ ఇచ్చాము సర్ …..
…., నేరుగా నాకే తెలిపి ఉంటే రెండు నెలలు ఏంటి సర్ ఎన్ని నెలలైనా సమయం ఇచ్చేవాళ్ళము . సర్……….. ఆయన మా కంపెనీలో ఫైనాన్స్ తీసుకోవడం వలన జనాలకు నమ్మకం ఏర్పడి చాలా పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలతో పోటీపడటం స్టార్ట్ అయ్యింది . అటువంటి వారికి మా తరుపున బాధకలగడం క్షమించరాని నేరం . వారిని స్వయంగా కలిసి కంపెనీ తరుపున క్షమాపణలు చెబుతాము . మామూలుగానే రూల్స్ ప్రకారం నెలనెలా కట్టుకుంటూ రండి అని చెప్పారు .
మేము మొత్తం అమౌంట్ పే చేస్తున్నట్లు ఆయనకూ తెలియదు . ఆయన కుటుంబం మాకు 17 సంవత్సరాలుగా చేస్తున్న సహాయానికి ఇలా రుణం తీర్చుకోవాలని ఆశపడుతున్నాము అని వివరించడంతో , 
మీ ఇష్టం సర్ అని తన కారులోనుండి లాప్టాప్ తీసుకొచ్చి క్లియర్ చేసేసి మా మెయిల్ కు పంపించారు . 
సర్ ……… 5 lakhs ఇంట్రస్ట్ తీసేయాలి కాబట్టి 20 lakhs కడితే సరిపోతుంది అనిచెప్పాడు .
వెంటనే అకౌంట్ నెంబర్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసాను .  
సర్ రేపు ఉదయమే క్లియరెన్స్ ఫార్మ్స్ తీసుకొచ్చి కంపెనీ తరుపున మేడం గారికి క్షమాపణలు చెబుతాను అంతవరకూ వీడియో డిలీట్ చేయకండి . ఇలాంటి వీడియోలు దొరికితే బ్లాక్మెయిల్ చేసి కోట్లు డిమాండ్ చేస్తారు , కానీ మీరు మాకే డబ్బులు పే చేశారు సెల్యూట్ సర్ ………… మిమ్మల్ని మా కంపెనీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది అని వెళ్లిపోయారు .
ఆ సమయంలో మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే స్వాతి , ఎత్తి చెవిదగ్గర పెట్టుకున్నాను .
Hi మహేష్ ………. ఎలా ఉన్నావు ఉదయం నుండీ ఇప్పటివరకూ వందకుపైనే మెసేజెస్ పెట్టాము ఇద్దరమూ రిప్లై లేదు……… నిన్ను చూడకపోతే కనీసం నీతో మాట్లాడకపోతే మాకు ………. బాధతో ……. నిద్రకూడా రావడం లేదు .
స్వాతి అదీ ………  
 అయినా ఏమీ పర్లేదు బిజీగా ఉండి ఉంటావు నువ్వు ఏమిచేసినా మాకు ఇష్టమే . సాయంత్రం కృష్ణ అక్కయ్యకు కాల్ చేస్తే బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఉదయం అనగా వెళ్లి సాయంత్రం అయినా రాలేదు అని తెలిసింది . ముఖ్యమైన పనే అయిఉంటుంది అని మేము డిస్టర్బ్ చెయ్యలేదు . మెసేజెస్ వలన ఇబ్బంది పడి ఉంటే లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ .
మహేష్………. రేపు ఉదయం 11 గంటలకు లండన్ వెళుతున్నాము . సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చేస్తాము .
స్వాతి ఎవరెవరు వెళ్తున్నారు .
 లవ్ యు మహేష్ ………ఇందుకే కదా నువ్వంటే పిచ్చి మాకు లవ్ యు లవ్ యు soooooo మచ్ , భయపడకు మా డేరింగ్ అండ్ డాషింగ్ పిన్నితోపాటు వెళుతున్నాము . అక్కడెలాగో మా బాబాయ్ ఉన్నారుకదా అని సంతోషంతో బదులిచ్చింది .
 స్వాతి ……….. ప్రసన్నా కూడా ప్రక్కనే ఉందా ……….. స్వాతి , ప్రసన్నా ……… హ్యాపీ జర్నీ , రేపు ఫ్లైట్ సమయానికి నేనే స్వయంగా కాల్ చేస్తాను ఇప్పుడు హాయిగా నిద్రపోండి అనిచెప్పాను .
మహేష్ లవ్ యు ……… బుజ్జిఅక్కయ్య నీ గుండెలపైనే ఉండి ఉంటుందే అని ప్రసన్నా మురిసిపోతూ అడిగింది .
అవును ప్రసన్నా ………. ఉదయం నుండీ తిరిగి తిరిగి అలసిపోయి వాళ్ళ అమ్మ ఎత్తుకుంటానన్నా నో అని నా దగ్గరే హాయిగా పడుకుంది .
మా బుజ్జి ఏంజెల్ కు బోలెడన్ని లవ్స్ ……… అంటూ మురిసిపోతున్నారు . 
ఇప్పటికే ఆలస్యం అయ్యింది గుడ్ నైట్ – గుడ్ మార్నింగ్ అని ఇద్దరూ నవ్వుతూ చెప్పి కట్ చేశారు .

 అయ్యో గిఫ్ట్స్ కారులోనే మరిచిపోయానురా ……….. మొత్తం వాల్యూ 14 లక్షలు రా అని ఒక పెద్ద కవర్ మరియు ఒక చిన్న కవర్ తీసుకొచ్చాడు .
రేయ్ మామా ………. ఒక్కొక్క డ్రెస్సే కదరా ……….
మన అక్కయ్యలాంటి అమ్మాయి అదే ఇప్పుడు తెలిసింది కదా ఆ అమ్మాయి ఎవరో కాదు మన మహి అని , తన మెడ బోసిగా ఉండటం చూసిన నీ చెల్లి దారిలోని జ్యూవెలరీ షాప్ ముందు ఆపింది . ఐదుగురూ బెస్ట్ ఫ్రెండ్స్ అందులోనూ మహి అంటే మిగతా నలుగురికీ ఎంత ప్రాణమో తెలిసి , మహితోపాటు ఆ నలుగురికీ ఒకే రకమైన బంగారు చైన్స్ తీసుకున్నామురా ఒక్కొక్కదాని బరువు నాలుగు నాలుగున్నర  తులాలు . ఇంకా బరువున్నవే తీసుకునేది నీ చెల్లి , ఇప్పుడు లేవు మేడం ఆర్డర్ ఇస్తే రేపు సాయంత్రం లోపు రెడీ చేస్తాము అనిచెప్పారు . 
నో నో నో ………. ఇప్పుడే కావాలి అని అవే గిఫ్ట్ ప్యాక్ చేయించి ఒక్కొక్క జ్యూవెలరీ బాక్స్ పై వాళ్ళ వాళ్ళ పేర్లను రాయించింది .
లవ్ యు రా మామా అని హైఫై కొట్టుకున్నాము .
రేయ్ మామా ……… ఈ ఐడియా నాదికాదు మీ చెల్లిది అని తలదించుకున్నాడు . 
లవ్ యు sooooo మచ్ చెల్లీ అని అరువబోయి , నిద్ర డిస్టర్బ్ అయితే బుజ్జిఅక్కయ్య కొట్టేస్తుందేమోనని నోటికి తాళం వెయ్యడం చూసి కృష్ణగాడు నవ్వుకున్నాడు .

రేయ్ మామా 2 గంటలు అవుతోందిరా ……….. ఉదయం నుండీ ఇద్దరూ తీరికాలేకుండా ఉన్నారు , నువ్వు ఆ కలల వలన కొన్నిరోజులుగా సరిగ్గా నిద్రకూడాపోయిఉండవు , నిన్న రాత్రి ప్రయాణం కూడా చేసావు . 3:30 కి అలారం పెట్టుకుని ఈకొద్దిసేపైనా బుజ్జిఅక్కయ్యలా లోపలికివెళ్లి రెస్ట్ తీసుకోరా అనిచెప్పాడు కృష్ణగాడు .
ఈరోజే కాదురా ఇక 24/7 అక్కయ్యను కంటికిరెప్పలా మనలో ఎవరో ఒకరు కంటికి రెప్పలా చూసుకోవాలిరా అనిచెప్పాను . 
అయితే నేను నిద్రపోకుండా చూసుకుంటానురా నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోరా ………, రేపటినుండి అక్కయ్య సంతోషాన్ని చూసేంతవరకూ ఎలాగో నిద్రపోవు .
నువ్వుకూడా ఉదయం నుండీ డ్యూటీ చేసావు కదరా , సరిగ్గా చూస్తే నాకంటే నువ్వే రెస్ట్ తీసుకోవాలి . 
రేయ్ మామా ……… రేపు సాటర్డే , మర్నాడు సండే నాకు లీవ్ కాబట్టి రెండు రోజులూ ఫ్రీ రా కాబట్టి నువ్వు పడుకోరా ………
లేదు నువ్వు …….
లేదు నువ్వే …….. అని ఇద్దరమూ సౌండ్ రాకుండా నవ్వుతూ వాదులాడుకుని , రేయ్ మామా ఐడియా నువ్వొక గంట నేనొక గంట రెస్ట్ తీసుకుందాము సరేనా …….. ఎవరు ముందు అనేది టాస్ వేద్దాము అని కృష్ణగాడు చెప్పడంతో సరే అన్నాను .
కాయిన్ అందుకొని వాడి టెక్నీక్ తో గాలిలోకి ఎగరేసి చేతిలోనే దాచేసి అడిగాడు . 
వాడి నవ్వుని చూస్తుంటే ఎదిచెప్పినా వాడే గెలిచేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూనే హెడ్ చెప్పాను . తీసిచూస్తే వాడే గెలిచాడు .
Yes ……… అంటూ చేతినిపైకెత్తి గో మ్యాన్ గో అని పిలుచుకొనివెళ్లి చెల్లి ప్రక్కనే మరోజా పడుకోమని చెప్పి లైట్ ఆఫ్ చేసి వచ్చి అక్కయ్య ఇల్లు కనిపించే విండో ప్రక్కన కూర్చున్నాడు .
బుజ్జిఅక్కయ్యను గుండెలపై పడుకోబెట్టుకొని కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది . 
రేయ్ ……….3:30 వరకూ నిన్ను లేపేది లేదు అని నవ్వుకున్నాడు వాడు .
************

ఉదయం అలారం మ్రోగకముందే బుజ్జిఅక్కయ్య మేల్కొంది . అంత ప్రాణం అక్కయ్య అంటే మా బుజ్జిఅక్కయ్యకు . నా గుండెలమీదనుండే ప్రక్కనే ఉన్న మొబైల్ లో 3:25 అవ్వడం చూసి , తన అమ్మ నిద్ర డిస్టర్బ్ కాకుండా తమ్ముడూ తమ్ముడూ ………. అక్కయ్య మేల్కొనే సమయం అయ్యింది అని చెవిదగ్గర గుసగుసలాడింది. 
అంతే అక్కయ్యను రెండుచేతులతో చుట్టేసి బస్ బెడ్రూం నుండి బయటకువచ్చి మ్రోగడం మొదలెట్టిన అలారం ను వెంటనే ఆఫ్ చేసేసాను .
కృష్ణగాడు మేల్కొనే ఉన్నాడు . మమ్మల్ని చూసి hi మామా , గుడ్ మార్నింగ్ బుజ్జిఅక్కయ్యా ……….అనిలేచివచ్చి ముద్దుపెట్టాడు . చిరుకోపంతో వాడివైపు చూస్తుంటే , లవ్ యు ……… రేయ్ మామా హాయిగా నిద్రపట్టిందా ఇక నీఇష్టం ఎంతసేపైనా మేల్కొనే ఉండు .
తల్లీ …….. అక్కయ్య లేవడానికి ఇంకా అర గంట సమయం ఉంది . అంతవరకూ మీ అమ్మను వెచ్చగా కౌగిలించుకుని పడుకుంటాను , మీరువెళ్లి గిఫ్ట్స్ సంగతి చూడండి అని లోపలికివెళ్లి నా ప్రేమదేవతా ……… చలి చంపేస్తోంది అని దుప్పటిలో దూరిపోయి వెనకనుండి చుట్టేసాడు .
లవ్ యు రా ……… ఉమ్మా …….. వెచ్చగా ఉంది . ఇంతకీ టైం ఎంత అయ్యింది అని అడిగింది చెల్లి .
సరైన సమయానికి నిన్ను ఎత్తుకెళ్లయినా సరే మన అక్కయ్యను చూపిస్తాను నేనూ చూసి ఆనందిస్తాను అని ఇద్దరూ ఏకమయ్యేలా హత్తుకున్నారు .

తమ్ముడూ …….. ఒకటి పెద్ద గిఫ్ట్ మరొకటి చిన్న గిఫ్ట్ అని ఆశ్చర్యపోతోంది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిఅక్కయ్యా ………. నీ మహి మరియు మహి ఫ్రెండ్స్ కోసం మీ అమ్మానాన్నలు జ్యూవెలరీ కూడా తీసుకొచ్చారు .
Wow ………..
నేనూ ఇలానే సంతోషించాను బుజ్జిఅక్కయ్యా ……… అని బుగ్గపై గట్టిగా గుడ్ మార్నింగ్ ముద్దుపెట్టాను .
మా అమ్మ బంగారం ……….. అని మురిసిపోయింది బుజ్జిఅక్కయ్య .
నా నుండి కిందకుదిగి తమ్ముడూ నువ్వు పెద్ద గిఫ్ట్ పట్టుకో , నేను ఈ చిన్న గిఫ్ట్స్ కవర్ పట్టుకుంటాను అని ఇద్దరమూ అందుకొని బస్ దిగివెళ్లి చప్పుడుచెయ్యకుండా మెయిన్ గేట్ తీసుకుని మెయిన్ డోర్ దగ్గరకువెళ్లి , పెద్ద గిఫ్ట్ కవర్ పై చిన్న గిఫ్ట్ కవర్ ఉంచి , మొక్కల నుండి పూలు కోసుకుని అందంగా అలంకరించి లోపల అలికిడి అవ్వగానే , సమయం చూసి ఇట్స్ టైం అంటూ చేతులు చాచిన బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని చప్పుడుకాకుండా గడియపెట్టేసి బస్ లోకి చేరిపోయి లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసేసాము . 

చెల్లెమ్మ అప్పటికే డ్రైవింగ్ సీట్ ప్రక్కనే ఉన్న సీట్లో కూర్చున్న కృష్ణగాడి ఒడిలో కూర్చుని అక్కయ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తోంది.
గుడ్ మార్నింగ్ అమ్మా – చెల్లీ ……… అంటూ వెళ్లి చెల్లిమీద కూర్చుని తన గుండెలపై వాలిపోయి , అమ్మా ……… జ్యూవెలరీ కూడా తెచ్చినందుకు లవ్ యు లవ్ యు సో సో sooooo మచ్ అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టింది . నాన్నా – తమ్ముడూ……. మీకు కూడా ఉమ్మా ఉమ్మా ……….. గుడ్ మార్నింగ్ అని ముద్దులుపెట్టి , మురిసిపోతున్న ఇద్దరికీ , అమ్మా నాన్నా ……… అక్కయ్య లేచినట్లున్నారు లోపల నుండి సౌండ్ వచ్చింది ఏక్షణం లోనైనా రావచ్చు అనిచెప్పింది.
అన్నయ్యా …….. అక్కయ్యను చూడబోతున్నాను అని అంతులేని ఆనందంతో నా చేతిని అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , కన్నార్పకుండా అక్కయ్య డోర్ వైపు చూస్తోంది .

 అంతలో అక్కయ్య ఇంటిబయట లైట్ వెలుగడంతో చెల్లి , బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఏకంగా పెద్ద అద్దం దగ్గరకువెళ్లిపోయింది . కృష్ణగాడు చెల్లిప్రక్కనే చేరిపోయాడు . మెయిన్ డోర్ ఓపెన్ అవ్వడం – పెదాలపై చిరునవ్వుతో అక్కయ్య బయటకు రావడం చెల్లి చూసి , బుజ్జిఅక్కయ్యా – రేయ్ – అన్నయ్యా ……….. మన అక్కయ్య అని ముఖంలో మాటల్లో వర్ణించలేనంత వెలుగుతో ఆనందబాస్పాలతో కన్నార్పకుండా కృష్ణగాడితోపాటు అలాచూస్తుండిపోయారు .
అక్కయ్య ఎందుకో ఆతృతతో ముందుకురావడం వలన గిఫ్ట్స్ కాలికి తగిలినా చూసి పట్టించుకోకుండా అంటీ ఇంటి డోర్ దగ్గరకుచేరి , అక్కయ్యా అక్కయ్యా …….. అని తలుపుతట్టింది .
అంటీ డోర్ తెరిచి వాసంతి ఏమైంది అని అడిగారు .
అక్కయ్యా …….. ఇంత ఉదయమే డిస్టర్బ్ చేసినందుకు sorry …….. నా బుజ్జిఅక్కయ్య ఉందా అని ఇంటిలోకి తొంగితొంగిచూస్తోంది .
వాసంతి నిన్ను ఇంతలా ఇంత సంతోషంతో ఏరోజూ చూడనేలేదు . ఇక్కడ ఎంత హాయిగా ఉందొ తెలుసా అని అమాంతం కౌగిలించుకుని , నీ బుజ్జిఅక్కయ్య రాత్రే వెళ్లిపోయారు కదా ……….
అంతే అక్కయ్య కళ్ళల్లో కన్నీరు ధారలా కారిపోతోంది . అధిచూసి మా అందరి సంతోషానికి అవధులు లేకుండాపోయాయి . బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచేసి హత్తుకొని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాము .
నేను మా అక్కయ్య అంతే అని బుజ్జిఅక్కయ్య ఎంజాయ్ చేస్తోంది .

వాసంతి వాసంతి ………. అని బుగ్గలను అందుకొని కన్నీళ్లను తుడిచి , వెళ్లిపోయారు అంటే వాళ్ళ బంధువుల ఇంటికివెళ్లారని అర్థం . ఏక్షణానైనా పై పోర్షన్ లో చేరడానికి వచ్చేస్తారు అనిచెప్పగానే , 
నా బుజ్జిచెల్లి వచ్చేస్తుందా వచ్చేస్తుందా ……….. అయితే మొత్తం శుభ్రం చేసేసి రంగురంగుల రాంగోలీతో స్వాగతం పలుకుతాను అని చీపురు అందుకుంది .
వాసంతి నేనేమైనా ………..
వద్దు అక్కయ్యా ……….నా బుజ్జిచెల్లికోసం చేసే పనిలో నాకు అంతులేని సంతృప్తి అని పరవశించిపోతూ చకచకా పనులను పూర్తిచేస్తోంది .
రేయ్ కృష్ణా , అన్నయ్యా ……….. నేనువెళ్లి అక్కయ్యను మహారాణిలా కూర్చోబెట్టి , ఆ పనులన్నీ ఉత్సాహంతో చేసేస్తాను అని చెల్లి వెళ్లబోతోంటే , 
అమ్మా ………. ఈ కొద్దిసేపూ ఆగు ఆ తరువాత ఆ పనులు ఏంటి అక్కయ్య ఇంటిపనులన్నీ నువ్వే చెయ్యాలి అని నవ్వుతూ బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ,
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………. నువ్వు ఏది ఆర్డర్ వేస్తే అది మన అక్కయ్యకోసం సంతోషంగా చేస్తాను అని అని బుజ్జిఅక్కయ్యను గట్టిగా చుట్టేసి , అన్నయ్యా ……… మీరుచెప్పినట్లుగానే ఇక మనం ఎవ్వరమూ గుర్తురాము మన బుజ్జిఅక్కయ్యకు అని ముద్దులవర్షం కురిపించింది చెల్లి .
వాసంతి ………. ఈ కవర్స్ ఏంటి అనిచూసి లోపల గిఫ్ట్స్ ఉండటం వాటిపై మహి మరియు మహి ఫ్రెండ్స్ పేర్లు ఉండటం చూసి ఖచ్చితంగా మహేష్ , బుజ్జివాసంతేనని చుట్టుచూసి ఎదురుగా బస్ ఆగి ఉండటంతో నవ్వుకుని , మహి మహి …….. అంటూ లోపలికివెళ్లి నిద్రమబ్బులో ఉన్న మహిని ఏకంగా బయటకు పిలుచుకొనివచ్చి గిఫ్ట్స్ చూపించింది అంటేీ .
ఇంతవరకూ గిఫ్ట్స్ ఎరుగని మహికి నిద్రమొత్తం ఎగిరిపోయినట్లు ఉత్సాహంతో ఆశ్చర్యపోయి గిఫ్ట్స్ ను తాకి వాటిపై ఉన్న పేర్లను చూసి , అంటీ ఇక్కడ నా ఫ్రెండ్స్ పేర్లుకూడా ఉన్నాయి వాళ్ళు వచ్చాక ఓపెన్ చేద్దాము అని గిఫ్ట్స్ అక్కడే వదిలేసి అక్కయ్యకు సహాయం చేసింది .

అప్పుడప్పుడే కాలనీలో అక్కడక్కడా ఇంటిబయట ఉన్న లైట్స్ వెలిగి ఆడవాళ్లు ఇంటిపనులూ , మగవాళ్ళు షూస్ తో జాగింగ్ వెళుతున్నారు .
అక్కయ్యా , మహి ……..మొత్తం ఊడ్చి నీళ్లతో శుభ్రం చేసి లెక్కపెట్టలేనన్ని చుక్కలతో అతిపెద్ద ముగ్గువేసి కలర్స్ తో అందంగా మార్చేసి , రంగురంగులతో welcome అని రాసి ఇద్దరూ సంతోషంతో కౌగిలించుకుని , మహి నా బుజ్జిచెల్లి ఎన్ని గంటలలోపు వస్తుంది అనిఅడిగింది అక్కయ్య .
అమ్మా ……… మా బుజ్జిఅమ్మకు కూడా తన అక్కయ్య అంటే ఇంతే ప్రాణం కాబట్టి ఏక్షణమైనా రావచ్చు , అంతలోపు తలంటు స్నానం చేసి దేవతలా తయారయ్యి రెడీగా ఉండాలికదా అని అక్కయ్యను లోపలికి పిలుచుకునివెళ్లేంతవరకూ చెల్లి ఆనందబాస్పాలతో చూసి పరవశించిపోయింది . అన్నయ్యా …….. ఈరోజు నాజీవితంలోనే అత్యంత సంతోషమైన రోజు అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచేసి నా గుండెలపై వాలిపోయింది . 
అంటీ గేట్ క్లోజ్ చేసి బస్ వైపు సంతోషంతో చేతులను ఊపి స్వాగతం అంటూ చేతితో  సైగచేసి గిఫ్ట్స్ ను లోపలికి తీసుకువెళ్లారు .
రేయ్ మామా ……….. అక్కయ్యను చూసాము ఇక అక్కయ్య కోల్పోయిన జీవితాన్ని అక్కయ్య పాదాల దగ్గరికి చేర్చాలి . చాలా మార్చాలి అక్కయ్యను అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అని మా అందరినీ ఒకేసారి హత్తుకున్నాడు krishna .
 ఇక మన ఏకైక గమ్యం అదేకదరా …………

113ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 106, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: