ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 107 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 107 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 107 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

రేయ్ కృష్ణా …….. అక్కయ్య దేవతలా రెడీ అయ్యేలోపు మనం కూడా భక్తులుగా రెడీ అవ్వాలి కదా , అన్నయ్యా ……… మేము వచ్చేన్తవరకూ మీరు ఇక్కడే…….. కావాలంటే బస్ లోనే స్నానం చెయ్యండి , ఇంకా చూస్తున్నావే కారు తియ్యి అని తియ్యని కోపం ప్రదర్శించింది చెల్లి .
చెల్లి ఆనందం చూసి చాలా సంతోషం వేసింది .
అమ్మా ………. నేనుకూడా తమ్ముడితోపాటు ఇక్కడే ఉండి ఇక్కడే స్నానం చేస్తాను అని బుజ్జిఅక్కయ్య నావైపు చేతులను చాపింది .
బుజ్జిఅక్కయ్యా ………. మన అక్కయ్య దేవతలా రెడీ అవుతోంది కదా కాబట్టి మీరూ ఇంటికివెళ్లి అన్నీ అన్నీ కొత్తవి వేసుకుని బుజ్జిదేవకన్యలా రెడీ అయివస్తేనేకదా మన అక్కయ్య చూసి పరవశించిపోయేది ఒకసారి ఆలోచించండి అనిచెప్పాను .

నాన్నా ……… ఎత్తుకో , పదండి వెళదాము ఇలావెళ్లి అలా వచ్చేయ్యాలి అమ్మా …….. నాకు పట్టు గౌన్ వేసుకోవాలని ఉంది . బుజ్జితల్లీ నీకోసం మా అన్నయ్య తీసుకొచ్చాడు కదా అని సంతోషంతో బదులివ్వడంతో , బస్ దిగుతూనే లవ్ యు లవ్ యు లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి . తమ్ముడూ ………. నీ బ్యాగుకూడా తీసుకొస్తాము అని వెళ్లారు . 
లవ్ యు అంటూ గుండెలపై చేతినివేసుకొని , కాసేపు ఇంటీవైపే చూస్తూ అక్కడే కూర్చున్నాను .
 నెమ్మదిగా తెల్లవారుతోంది 15 నిమిషాల తరువాత మహి ఫ్రెండ్స్ ఉరుకులు పరుగులతో చిరునవ్వులు చిందిస్తూ రావడం , అంటీ కూడా అక్కయ్య వాళ్ళింట్లోనే ఉండటం వలన తొందరగా స్నానం చేసివచ్చేద్దాము అని కప్ బోర్డ్ నుండి కొత్త టవల్ షాంపూ షవర్ జెల్ అందుకొని కొత్త బ్రష్ పేస్ట్ కూడా ఉండటం చూసి థాంక్స్ మహేష్ అని వైజాగ్ మహేష్ ను తలుచుకుని  బాత్రూమ్లోకివెళ్ళాను .
**********

బుజ్జిఅక్కయ్య , చెల్లి వెల్లకముందు అంటీ గిఫ్ట్స్ తీసుకుని లోపలికివెళ్లి మహి తొందరగా మీ ఫ్రెండ్స్ కు కాల్ చేసి రమ్మను . గిఫ్ట్ బాక్స్ లలో ఎమున్నాయో చూడాలని నాకైతే భలే ఆత్రంగా ఉంది .
నాకు కూడా అంటీ ………. ఎవరు ఉంచారు అంటీ , మా పేర్లు తప్ప ఇచ్చినవారెవరో కూడా మెన్షన్ చెయ్యలేదు . 
ఎవరనేది , వాళ్లకు మీరంటే ఎంత ఇష్టమో , ప్రేమో , ప్రాణమో …….. ఏమో ఎవరికి తెలుసు త్వరలోనే తెలుస్తుందిలే మహి …….. నాకైతే ముందు లోపల ఎమున్నాయో చూడాలని ఉంది తొందరగా మొబైల్ తీసుకో అని మహిని తోసేసింది అంటీ ……..,
అంటీ …….. ఆ గిఫ్ట్స్ వచ్చినది మాకు అని నవ్వుకుంటూ వెళ్లి జియో ఫోన్ తీసుకొచ్చి ముందుగా లావణ్యకు కాల్ చేసి గుడ్ మార్నింగ్ వన్ మినిట్ వే అంటూ మిగతా ముగ్గురినీ కాన్ఫరెన్స్ కాల్ లోకి తీసుకుని , ఫ్రెండ్స్ ఎవరో మనకోసం పెద్ద పెద్ద గిఫ్ట్స్ వాటి ఒక్కొక్కదానిపై మన ఒక్కొక్కటి పేరుని రాసి మా ఇంటి డోర్ ముందు ఉంచివెళ్లారు . 
What , what , ఏంటీ , నిజమా ……….. అంటూ షాక్ లో ఉండిపోయారు . 
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……… గిఫ్ట్ లోపల ఏముందో చూడకుండానే పోయేలా ఉన్నారే తొందరగా వచ్చెయ్యండి అని చిరునవ్వుతో చెప్పింది మహి . 
మహి మహి మహి ………. పోలేదు ఇంకా ఉన్నాము , అర గంటలో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాము లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ నలుగురూ ఒక్కొక్క ముద్దుపెట్టి సంతోషంతో బాత్రూములలోకి దూరిపోయారు .
అంటీ వాళ్ళు రావడానికి అర గంటపైనే పడుతుంది . అంతలోపు నేనుకూడా రెడీ అయ్యి టిఫిన్ చేస్తాను అనిచెప్పింది మహి .
మహీ ………. టిఫిన్ సంగతి నేనుచూస్తాను , మీ బుజ్జిఅమ్మతోపాటు నీ హృదయాన్ని ఆక్రమించేసిన హీరోకోసం దేవకన్యలా రెడీ అవ్వు అని నుదుటిపై ముద్దుపెట్టింది .
అంటీ ……….అని మహి సిగ్గుపడిపోతుంటే ,
నాకు అంతా తెలుసు ……….. అతడు పుట్టినదే ఈ దేవకన్యకోసం అని ప్రాణంలా కౌగిలించుకుని , దేవకన్యలా రెడీ అవ్వడం కోసం ఏమి అవసరమో మన రెండు ఇళ్లల్లో ఉన్నవి తీసుకో అని సంతోషంతో చెప్పారు అంటీ . మహి ……… అక్కయ్య రాగానే బాత్రూమ్లోకి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంది . 
అంటీ ………. తన ఇంటిలోనుండి కూరగాయలను మొత్తం అక్కయ్య ఇంటిలోకి తీసుకెళ్లి మాకోసం కూడా వంట మొదలెట్టారు .
అర గంట అంటే అర గంట తరువాత మహి ఫ్రెండ్స్ ఉత్సాహంతో గేట్ దగ్గర నుండే మహి మహి మహి మహి ……….. అంటూ సంతోషంతో కేకలువేస్తూ లోపలికివెళ్లి దేవతలా మారిపోయి పూజచేస్తున్న అక్కయ్యను చూసి అంతులేని సంతోషంతో అమ్మా ……… మీరేనా అని షాక్ లో ఉండిపోయారు .
 లవ్లీ గుడ్ మార్నింగ్ ఏంజెల్స్ అని తియ్యదనంతో విష్ చెయ్యడంతో , 
అందరూ మరింత సంతోషంతో కౌగిలించుకోబోయి పూజ అని ఆగిపోయి , ఎవరికోసం అమ్మా ………..అని ఉత్సుకతతో అడిగారు.
నా బుజ్జిచెల్లి వస్తోంది ………. కొద్దిసేపట్లో మీరే చూసి షాక్ అయిపోతారు . సర్ప్రైజ్ అంటూ అందమైన నవ్వుతో పూజ చేసింది అక్కయ్య .

లావణ్యా ………మహి స్నానం చేస్తోంది టేబుల్ పై గిఫ్ట్స్ ఉన్నాయి కావాలంటే ఓపెన్ చేసి చూడండి అని వంట గదిలోనుండి కేకవేశారు అంటీ …….
మమ్మల్ని తొందరగా రమ్మని ఇదిమాత్రం ఇంకా స్నానం చేస్తోందా ……… బయటకు రానీ దాని సంగతి సంగతి చూస్తాము అని నలుగురూ నవ్వుకుని , అంటీ ……… మహి వచ్చాకే ఓపెన్ చేస్తాము అని నలుగురూ వంట గదిలోకి వెళ్లి wow ………. ఇంత పెద్ద పాత్రలో వంటనా ………….మా కోసమేనా అంటీ అని వంటలో సహాయం చేసారు .
అవును లావణ్య ………. మీకోసం మరియు మీ అమ్మ చెప్పారే ఆ బుజ్జిచెల్లికోసం ………..
ఎవరు అంటీ అమ్మ బుజ్జిచెల్లి , అంత స్పెషలా ……….. 
చాలా చాలా చాలా ………… ఇలా కోటిసార్లు చాలా చాలా ………. స్పెషల్ లావణ్యా ………… ఒక్కసారి మీరు చూశారంటే మీరే చెబుతారు కోటిసార్లు కాదు కోటి కోటిసార్లు అని …………
అంటీ అంటీ ఎప్పుడు వస్తున్నారు ………. మాకు వెంటనే వెంటనే చూసేయ్యాలని ఉంది . 
సర్ప్రైజ్ ……….. తను ఇక్కడ లేదు . ఏక్షణం అయినా రావచ్చు . 
అయితే ………. ఆ బుజ్జి ఏంజెల్ వచ్చేలోపు వంట రెడీ చేసేద్దాము . ఒసేయ్ ఇద్దరు వెళ్లి హాల్ మొత్తం నీట్ గా ఉంచండి అని పంపించింది లావణ్య .
మీకు మహి మరియు అమ్మ అంటే ఎంత ప్రేమ లవ్ యు ……… అని మురిసిపోయింది అంటీ .
లవ్ యు అంటీ ……… అంటూ చకచకా చేసుకుంటూ పోయారు .

మహి లంగా ఓణీలో దేవకన్యలా రెడీ అయ్యివచ్చి హాల్లో ఇద్దరు , వంట గదిలో ఇద్దరు కష్టపడి పనిచేస్తుండటం చూసి మురిసిపోతుంటే ,
మహీ ………. సూపర్ ……… ఇంట్లోకి రాగానే తొలిసారి పట్టుచీరలో అమ్మను ఇప్పుడు నువ్వు మా మతులను పోగొట్టేశారు తెలుసా ………. ఇలా మీ ఇద్దరినీ చూడటానికి మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేము , ఎంత అందంగా ఉన్నావే ముద్దొచ్చేస్తున్నావు అంటూ నలుగురూ కౌగిలించుకుని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టేసి , బుజ్జి ఏంజెల్ కోసం ఇంతగా రెడీ అవ్వాలా ………
ఆ బుజ్జి ఏంజెల్ ను నేను బుజ్జిఅమ్మా అని ప్రాణంలా పిలుస్తాను కాబట్టి తనకోసమూ మరియు ఆ బుజ్జిఅమ్మ మావయ్య కోసమూనూ ………
అంటే ఆ హీరో ………..
Yes ………అంటూ సిగ్గుపడిపోయి లావణ్య గుండెలపై వాలిపోయింది .

అమ్మా అమ్మా ……… అనిపిలిచి మహిని చూపించారు నలుగురూ ……..
అక్కయ్య దేవతలా మరియు మహి దేవకన్యలా ……… ఒకరినొకరు చూసుకుని ఆనందబాస్పాలతో కౌగిలించుకొన్నారు . 
అమ్మా , మహి ………. మీఇద్దరికీ మా దిష్టి నే తగిలేలా ఉందని కాటుక చుక్కలు పెట్టారు .
అమ్మా ………. ఈ పట్టుచీర ఎక్కడిది ఎప్పుడూ చూడనేలేదు అని మహి అడిగింది .
ఇది నా ప్రాణం కంటే ఎక్కువ తల్లీ ………. 17 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను . ఎలా ఉంది ………..
ఎలా ఉండటమేంటి అమ్మా ……….. దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్నారు . మీ అందం చూసి మాకే ఈర్ష్య కలుగుతోంది . ఈరోజు మాత్రం మీరు మాకు కాస్త దూరంగా ఉండాలి లేకపోతే ……….. అని చెవిలో గుసగుసలాడారు .
మీకు సిగ్గులేదు అని ఒక్కొక్కరికీ ప్రేమతో ఒక్కొక్క దెబ్బవేసి , ఘుమఘుమలకు పెదాలపై చిరునవ్వుతో వంట గదిలోకివెళ్లి అక్కయ్యా …………
వస్తున్నది ఎవరు నా ప్రాణమైన చెల్లి యొక్క బుజ్జిచెల్లి ఈ మాత్రమైనా లేకపోతే ఎలా ……….. నాలుగు వంటకాలు ……… అని అంటీ బదులిచ్చారు .
థాంక్యూ అక్కయ్యా ………. అని పూరీలు తిక్కడం స్టార్ట్ చేసింది అక్కయ్య . 
వాసంతి నేను చూసుకుంటాను ట్యూషన్ పిల్లలు వచ్చే సమయం అయ్యింది కదా నువ్వేళ్ళు ……….
అక్కయ్యా ………. రేపు ఎలానో సండే కదా ఈరోజు ట్యూషన్ హాలిడే ఒకేసారి monday వచ్చెయ్యండి అని అందరికీ మెసేజ్ పంపించేసాను . సో సో ………. ఈ రెండురోజులూ మా బుజ్జిచెల్లితోనే అని అంతులేని ఆనందంతో చెప్పింది అక్కయ్య .

తల్లీ మహీ ……… గిఫ్ట్స్ మరిచిపోయారా అని అంటీ కేకవెయ్యగానే ఐదుగురూ గిఫ్ట్స్ చుట్టూ చేరిపోయారు . 
గిఫ్ట్ ప్యాకింగే ఇంత అందంగా ఉంది ఇక లోపల ఏమి ఉన్నాయో ……… ఇంతకీ ఎవరూ అయి ఉంటారే అని అందరూ ఆలోచనలో పడిపోయి ప్చ్ ప్చ్ ప్చ్ ………. అన్నారు . 
ఒసేయ్ మహి ………. గిఫ్ట్ ఎవరు ఇచ్చారో మనలో ఎవరికీ తెలియదు కాబట్టి కొద్దిసేపట్లో రాబోవు మీ బుజ్జిఅమ్మనుండి గిఫ్ట్స్ అందుకుంటే ఎలా ఉంటుంది , అధిచూసి అమ్మ మరింత సంతోషిస్తారని నా నమ్మకం అని ఒక రాయి వేసింది లావణ్య .
అంతే మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతో అమాంతం లావణ్యను చుట్టేసి లవ్ యు sooooo మచ్ వే ……….. సూపర్ గా ఉంది ఐడియా ……… ఫ్రెండ్స్ మీరేమంటారు .
అమ్మ సంతోషిస్తుంది అంటే మాకు అంతకంటే ఏమికావాలి అని వంట గదిలోకివెళ్లి ఒక్కొక్కరూ ఒక్కొక్క వంటలో సహాయం చేసారు .
స్కూల్ కు వెళ్లాల్సిన అవసరం లేదుకాబట్టి అప్పుడే లేచిన బుజ్జిజానకిఅమ్మ మరియు బుజ్జి మహేష్ ను మహి ఫ్రెష్ అవ్వడానికి పిలుచుకొనివెళ్లి బ్రష్ కు పేస్ట్ అందించి ఒకరి తరవాత మరొకరు స్నానం చేశాక మంచి బట్టలు వేసుకోమని అందించి బుజ్జి ఏంజెల్స్ లా తయారుచేసి హాల్లోకి పిలుచుకొనివచ్చింది . 
తల్లీ అని జానకిఅమ్మ , మహి అని బుజ్జిమహేష్ ………. మహిని చెరొకవైపు హత్తుకొని బుజ్జిఅమ్మ ఎప్పుడువస్తుంది అని అడిగారు . 
మన బుజ్జిఅమ్మకోసం అన్నీ రెడీ చేసేసాము ఈరోజు మనకు పండుగ అమ్మ ఎంత సంతోషంగా ఉందొ తెలుసా కావాలంటే వెళ్ళిచూడండి అని పంపించింది . 
తల్లీ , అక్కయ్యా ……….. అంటూ ఇద్దరూ వంటగధిలోకివెళ్లి ఎప్పుడూ చూడనంతలా మురిసిపోతున్న అక్కయ్యను చూసి అంతే ఆనందంతో ఇద్దరూ హత్తుకున్నారు . బుజ్జిఅమ్మకోసం మా బొమ్మలన్నీ బయటకు తీస్తాము అని రూంలోకివెళ్లి ఎక్కడెక్కడ దాచారో అన్నింటినీ తీసి శుభ్రం చేస్తున్నారు .
అధిచూసి మహి మరింత ఆనందించి ఇద్దరి కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టింది .

స్నానం ముగించి నడుముకు టవల్ చుట్టుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
7 గంటలకు ఇంటికివెళ్లిన చెల్లీవాళ్ళు కారులో వచ్చారు . కారుని బస్ వెనుకాలే ఆపేశారు . నెమ్మదిగా తమ్ముడూ తమ్ముడూ అంటూ కృష్ణగాడు బస్ డోర్ తెరవగానే ఎక్కి నాకు బ్యాగు అందించి , ఎంతసేపటి నుండి ఇలా కూర్చున్నావు తమ్ముడూ అని నవ్వుతోంది .
పట్టు గౌన్ లో మా బుజ్జిఅక్కయ్య బుజ్జిదేవతలా ఉంది అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , నాకూ అని బుగ్గను చూపించాను . 
బుజ్జిఅక్కయ్య కొరికేసి 5 మినిట్స్ అంతే ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెల్లూ వెల్లూ ………. అని లోపలికి సైగచేసింది .
అన్నయ్యా ………. మన బుజ్జిఅక్కయ్య వల్లనే ఆలస్యం అయ్యింది . మా అక్కయ్య దగ్గరికి వెళుతున్నది అలా అలంకరించు ఇలా అలంకరించు అని మొత్తం 4 – 5 రకాల హెయిర్ స్టైల్ లు మార్చింది . అక్కయ్యావాళ్ళు నగలు వేసుకునేంతవరకూ నాకు వద్దేవద్దు అని చెవిలో రంగులు తప్ప మొత్తం తీసేసింది . నన్నుకూడా అలానే రెడీ అవ్వమనిచెప్పింది . మన అక్కయ్యకోసం తన బరువుండే పూల బొకేను తీసుకునేంతవరకూ రోడ్ ప్రక్కనే ఉంచిన షాప్ లో తనకు నచ్చినట్లుగా రెడీ చేయించారు అని ప్రాణంలా హత్తుకుంది చెల్లీ .
 రంగురంగుల పూలను చూసి ఆనందంతో లవ్ యు లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………. 5 మినిట్స్ కాదు రెండే రెండు నిమిషాలు అంతే ………..అని మళ్ళీ ముద్దుపెట్టిచెప్పాను .
మూడో నిమిషం లోపల రాకపోతే , నావల్ల కాకపోయినా ఎలాగోలా పూలను తీసుకుని మా అక్కయ్య దగ్గరకు వెళ్లిపోతాను అంతే అని 1 2 3 ……… అని కౌంటింగ్ మొదలెట్టడంతో చెల్లీ , కృష్ణగాడు నవ్వుతుంటే బ్యాగుతోపాటు లోపలికిపరిగెత్తి చకచకా వేసుకుని వెంట్రుకలను చేతులతో దువ్వుకుంటూ నేను రెడీ బుజ్జిఅక్కయ్య ………. అని చేతులుచాపగానే పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .

నాన్నా …….. ఫ్లవర్స్ పట్టుకోండి అని కృష్ణగాడికి ఆర్డర్ వేసి బుజ్జిఅక్కయ్య నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి బస్ దిగి , అమ్మా మనందరి ప్రాణమైన అక్కయ్యను పరిచయం చేస్తాను అని చెల్లి చేతిని అందుకొని రంగోలి దగ్గర ఆగి రంగురంగుల ముగ్గుతో welcome అని రాసి స్వాగతం పలుకుతున్న దగ్గరికి చెల్లిని పికుచుకునివెళ్లి , అమ్మా……… ఎవరికోసమో మీకు తెలుసుకదా అని ముసిముసినవ్వులతో ఎంజాయ్ చేస్తోంది బుజ్జిఅక్కయ్య .
అమ్మా , నాన్నా ………. are ……… మీ వెలిగిపోతున్న కళ్ళే చెబుతున్నాయి అక్కయ్యను దగ్గర నుండి చూడటానికి , మాట్లాడటానికి మీరు ఎప్పుడో రెడీ అని నాకు తెలుసు అని అక్కడి నుండే అక్కయ్యా అక్కయ్యా ……….. అని ప్రాణంలా కేకేవేసింది బుజ్జిఅక్కయ్య .

అంతే గేట్ దగ్గరికి మొదట అక్కయ్య పరుగున చేరుకుని బుజ్జిచెల్లీ …….. అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో ప్రాణంలా పిలవడం చూసి ,
మా హృదయాలు పులకించిపోయాయి . నేను అక్కయ్య పట్టుచీరను అలా కళ్ళల్లో చెమ్మతో చూస్తుండిపోయాను .
రేయ్ మామా ……….. అంటూ నా చెమ్మను చూసి పట్టరాని ఆనందంతో , రేయ్ కృష్ణా ……….. అక్కయ్య కట్టుకున్న చీర 17 సంవత్సరాల క్రితం రాఖీ పండుగరోజు తమ్ముళ్ళుగా మేమిచ్చిన ప్రాణమైన గిఫ్ట్ అని చెల్లీ చెవిలో గుసగుసలాడాడు .
అన్నయ్యా …….. అంటూ సంతోషంతో నాచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది చెల్లి .
అక్కయ్య వెనుకే వచ్చిన మహి  ఫ్రెండ్స్ బుజ్జిఅక్కయ్యను చూసి అక్కయ్యా …….. ఇప్పుడే మీచిన్ననాటి ఫోటోని మహి చూపించింది , ఇక్కడ ఆ బుజ్జి ఏంజెల్ ప్రత్యక్షమయ్యింది నిజంగా ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంటూ షాక్ లో లంగావోణీలో నావైపు చూస్తూ సిగ్గుపడుతూ వచ్చిన మహిని చుట్టేసి ఆశ్చర్యపోతున్నారు .

బుజ్జిఅమ్మా ……… పట్టు గౌన్ లో సూపర్ గా ఉన్నారు అని సైగచేసింది మహి .
 బుజ్జిఅక్కయ్య :  మీరంతా కాదు మా ప్రాణమైన అక్కయ్యకు నచ్చాలి , అక్కయ్యా ………. అక్కడే ఆగిపోయారే ఈ welcome ఎవరికోసం అని ముద్దుముద్దుగా అడిగింది .
అక్కయ్య : ఆనందబాస్పాలను తుడుచుకుని పరుగునవచ్చి అమాంతం బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని , నా బుజ్జిచెల్లిని బుజ్జిదేవకన్యలా చూసేటప్పటికి నన్ను నేను మరిచిపోయాను బుజ్జిచెల్లీ , ఎంత ముద్దొస్తున్నావో ………. ముద్దుపెట్టొచ్చా అని అడిగింది .
బుజ్జిఅక్కయ్య : ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మతో నా ప్రాణమే మీది అక్కయ్యా ……… ఈరోజు నుండీ నేను మీ దాసీని , మీ సేవ చేసుకోవడానికే వచ్చాను . ఒక్క ముద్దు ఏంటి ఎన్ని ముద్దులుపెడితే అంత సంతోషం నాకు అని అక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టింది.
బుజ్జిఅక్కయ్య మాటలకు అక్కయ్య కళ్ళల్లోనే కాదు మాకళ్ళల్లోనూ బాస్పాలు ఆగడం లేదు . మేము ముగ్గురమూ అయితే గర్వపడుతున్నాము .
అక్కయ్య : బుజ్జిచెల్లీ …….. ఇంకెప్పుడూ అలామాట్లాడకు ఈ హృదయం తట్టుకోలేదు . నీ స్థానం ఇక్కడ తెలుసా అని బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య కన్నీళ్లను తుడిచి , గురువును సేవించుకోవడం శిష్యుల బాధ్యత కదా అక్కయ్యా ………., ఈరోజు నుండే మా అక్కయ్య దగ్గర విద్యాభ్యాసం మొదలెట్టబోతున్నాను . నన్ను ట్యూషన్ లో చేర్చుకుంటారా అని ముద్దుముద్దుగా అడిగింది .
అక్కయ్య : నా అదృష్టం బుజ్జిచెల్లీ ………. అయితే మా బుజ్జిచెల్లి రోజుకు రెండుమూడుగంటలైనా నాదగ్గర ఉంటుంది అని సంతోషిస్తుంది .
బుజ్జిఅక్కయ్య : అంటే నేను మీకు రెండు మూడు గంటలు మాత్రమే ఇష్టమేనా అక్కయ్యా ……… అని బుంగమూతిపెట్టుకుంది . 
అక్కయ్య : బుజ్జిచెల్లీ …….. నాకు అర్థం కాలేదు ………నిన్ను బాధపెట్టానా …….. నన్ను క్షమి……….
చెల్లి : అక్కయ్యా ………. అని తొలిసారి ప్రాణంలా పలకరించి , ఆ పిలుపుకే పరవశించిపోయి , పెదాలపై అంతులేని ఆనందంతో అక్కయ్యా అక్కయ్యా …….. మీరు ఎప్పటికీ క్షమించు , sorry అనిమాత్రం చెప్పకండి , మేము తట్టుకోలేము నా తల్లి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి . వాటి స్థానంలో లవ్ యు అనిచెప్పండి అని అక్కయ్యతో మాట్లాడుతూ మురిసిపోతోంది .
అక్కయ్య : మీరు ……..
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. మా అమ్మ కృష్ణవేణి కానీ నేను ప్రేమతో అక్కయ్యా …… అని పిలుస్తాను . అలా పిలిస్తేనే వాళ్లకు ఆనందం . అక్కయ్యా …….. పూలు పట్టుకుని ఉన్నారే మా నాన్న కృ కృ …….. కృనాల్ కానీ నేను ప్రేమతో తమ్ముడూ అనిపిలుస్తాను . నాన్నా ……. పూలు తీసుకునిరండి అని అందుకొని అక్కయ్యకు అందించింది . అక్కయ్య ……. నాకొసమే లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ ……… ఇలాంటి గిఫ్ట్ అందుకొని సుమారు 17 సంవత్సరాలు దాటిపోయింది అని మాఇద్దరినీ తలుచుకుని కన్నీటిపర్యంతమై వెంటనే తేరుకుంది . 
కృష్ణ : రేయ్ మామా ……… అక్కయ్య మనల్నే తలుచుకుంటున్నారు అని నా భుజం చుట్టూ చేతినివేసి పొంగిపోతున్నాడు .
బుజ్జిఅక్కయ్య : మహి ఇటురా …….. పూలు బరువున్నాయికదా మా అక్కయ్య చేతులు నొప్పిపుడతాయి పట్టుకో అని అందించింది . 
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ………అని బుగ్గపై చిరునవ్వులు చిందిస్తూ ముద్దుపెట్టి, బుజ్జిచెల్లీ ……… మీ అమ్మగారిని మరి నేనెలా పిలిస్తే నీకు సంతోషం .
బుజ్జిఅక్కయ్య : అమ్మను ప్రేమతో చెల్లీ అని పిలవండి , నాన్నను తమ్ముడూ అనిపిలిస్తే నాకంటే ఆనందించేవారు ఇంకెవరూ ఉండరు . మా అమ్మానాన్నల పరిచయం అయ్యిందికదా వాళ్ళు నాకు మూడవ నాలుగవ ప్రాణాలు ఇక నా రెండవ ప్రాణం మా మావయ్య మ మ మ ……… మనోజ్ , మా అమ్మ ప్రాణమైన అన్నయ్య – నాన్నకు ప్రాణమిత్రుడు , నిన్ననే మీరు చూసారు మాట్లాడారు అని నావైపు చూపించి , కానీ ఇప్పటివరకూ నేను అలా పిలిచిందే లేదు . తమ్ముడూ …….. అని పిలుస్తాను . అలా పిలిచిన ప్రతిసారీ ముగ్గురూ సంతోషంతో గాలిలో తేలిపోతారు .
మహి : బుజ్జిఅమ్మా ………. నాల్గవ ప్రాణం నాన్న , మూడవ ప్రాణం అమ్మ , రెండవ ప్రాణం మావ ……… అదే మీ ప్రాణమైన తమ్ముడు . వీళ్ళకంటే మించినవాళ్ళు ఇక ఉండరనేది నా గట్టినమ్మకం . మరి ఆ మొదటి ప్రాణం ఎవరు ………..
బుజ్జిఅక్కయ్య : మహి నీకు ఇంకా తెలియలేదా ………. అంటీకి తెలిసింది అంటీ ……
అంటీ : నాకు నిన్ననే తెలిసిపోయింది .
బుజ్జిఅక్కయ్య : లావణ్య అక్కా మిగతా ముగ్గురి పేర్లు నాకు తెలియవు , ఇప్పటివరకూ చూసారు కదా నా మొదటి ప్రాణం ఎవరో మీకు తెలిసిందా……..
లావణ్య : మా బుజ్జిఅమ్మకు నా పేరు తెలుసు అని సంతోషంతో నలుగురూ వచ్చి చుట్టేసి , బుజ్జిఅక్కయ్యకు ఒక్కొక్క ముద్దుపెట్టి , మాకు కూడా తెలుసు ……..కానీ దీనిని మహి అని ప్రేమతో పిలిచి మమ్మల్ని మాత్రం లావణ్యా అక్కా అని పిలిచి దూరం చెయ్యడం ఏమీ బాలేదు అని బుంగమూతిపెట్టుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అందమైన నవ్వుతో …….. అంటీ , లావణ్యా చెప్పండి నా మొదటి ప్రాణం ఎవరో , మావాళ్లకు నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెలుసు అని గుసగుసలాడి నావైపు కన్నుకొట్టింది .
మా బుజ్జివాసంతి , మా బుజ్జిఅమ్మ మొదటి ప్రాణం తన అక్కయ్యే అని సంతోషంతో కేరింతలువేస్తూ మహి , అక్కయ్యా , బుజ్జిఅక్కయ్యను చుట్టేశారు అందరూ ……..
ఉద్వేగంతో చూస్తున్న అక్కయ్యవైపు అవును నా మొదటి ప్రాణం మా అక్కయ్యే అని బుజ్జిఅక్కయ్య ప్రాణమైన ముద్దుపెట్టి చెప్పగానే , 
అక్కయ్య , మహి కళ్ళల్లో కన్నీళ్లు మరియు ఆనందబాస్పాలు ఒకేసారి ఆపకుండా కారుతున్నాయి . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… రెండు మూడు గంటలు కాదు మీకు ఇష్టమైతే 24/7 మా అక్కయ్య గుండెలపైనే ఉండిపోతాను . నాకు మీ తరువాతనే వాళ్లుముగ్గురూ ……….. అని గట్టిగా హత్తుకుంది.
బుజ్జిఅక్కయ్య మాటలకు తెరుకోవడానికి అక్కయ్యకు చాలాసమయమే పట్టింది . బుజ్జిఅక్కయ్యను తన ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకొని ముద్దులవర్షం కురిపిస్తుంటే, అక్కయ్య గుండెలపై నేనున్నట్లు ఫీల్ అవుతున్నాము . ఆరోజులు కళ్ళముందు మెదులుతున్నాయి .
కృష్ణవేణి గారు , బాబు ……… 
అక్కయ్యా ………. మీరేమీ చెప్పబోతున్నారో మాకు తెలుసు , మా బుజ్జిఅక్కయ్య మాటలకు మేమెంత పరవశించిపోయామో మీకు తొందరలోనే తెలుస్తుంది . తనకు ఏదైతే ఇష్టమో అధిమాకు ప్రాణం . మమ్మల్ని కూడా చెల్లీ తమ్ముళ్లూ ………. అని పిలిస్తే ……….. అంతకంటే కోరిక మరేదీ కోరుకోము అని ప్రాణంలా మాట్లాడింది చెల్లి .
 అక్కయ్య అంతులేని ఆనందంతో బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , చెల్లీ ……… అని చెల్లిని పిలువగానే , సంతోషం పట్టలేక అన్నయ్యా ……… అక్కయ్య నన్ను చెల్లీ అని ప్రేమతో పిలిచింది ఇక జీవితంలో ఇంకే కోరికా నాకులేదు అని నా చేతులను గట్టిగా చుట్టేసి పరవశించిపోతోంది . అక్కయ్యా …….. అని ప్రాణం కంటే ఎక్కువైన పిలుపుతో ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా అని కోరిక కోరింది చెల్లి .

113ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 107, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: