ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 114 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 114 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 114 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎవ్వరికీ ఇవ్వకుండా ప్రాణంలా హత్తుకొని అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ బయటకు రావడం చూసి , ఏ క్యాబ్ లో ఎక్కుతారో తెలియక మొత్తం మూడు క్యాబ్స్ డోర్స్ అన్నింటినీ ఓపెన్ చేసాను .
మధ్య క్యాబ్ లో అక్కయ్య , చెల్లి , బుజ్జిఅమ్మ కూర్చున్నారు , ముందు క్యాబ్ లో మహి మహి ఫ్రెండ్స్ మరియు వెనుక క్యాబ్ లో అంటీ బుజ్జిమహేష్ తోపాటు కూర్చుని థియేటర్ చేరుకున్నాము . 
తమ్ముడూ ………. మేము లోపలికివెళతాము నువ్వు వెళ్లి కూల్ డ్రింక్స్ ,ఐస్ క్రీమ్స్ , స్నాక్స్ , చాక్లెట్ లు ………… బోలెడన్ని తీసుకురా అని ఆర్డర్ వేశారు బుజ్జిఅక్కయ్య .
అంటీ ………. జాగ్రత్త వెంటనే వచ్చేస్తాను అని బుజ్జిమహేష్ ను ఎత్తుకొనివెల్లి , వాడికి ఏమేమి కావాలో కొనిచ్చి బుజ్జిఅక్కయ్య చెప్పినవన్నీ తీసుకుని థియేటర్ లోపలికి వెళ్ళగానే స్టార్ట్ అవ్వడంతో 3 డి స్పెడ్స్ ఇచ్చారు . మూవీ కూడా స్టార్ట్ అయ్యింది . 
తమ్ముడూ అవన్నీ ఇచ్చి సరిగ్గా నా వెనుక అంటే అక్కయ్య వెనుక కూర్చో …….. ఇవి అయిపోగానే మళ్లీ తీసుకురావడానికి ఆర్డర్ వేయాలంటే అందుబాటులోనే ఉండాలికదా అనిచెప్పడంతో లవ్ యు అక్కయ్యా …….. అంటూ బుజ్జిమహేష్ తోపాటు అక్కయ్య వెనుకే కూర్చుని , బుజ్జిమహేష్ కు 3 డి గ్లాస్సెస్ ఉంచి నేనుమాత్రం అక్కయ్యవైపే చూస్తున్నాను . 
అక్కయ్య తిన్న పెదాలు నాలుక స్పృశించి ఐస్ క్రీమ్ , చాక్లెట్ , కూల్ డ్రింక్స్ ……… లను బుజ్జిఅక్కయ్య సీక్రెట్ గా నాకు అందిస్తుంటే లొట్టలేస్తూ ఆస్వాధిస్తున్నాను .

లావణ్య గమనించినట్లు సంతోషంతో వెనక్కువచ్చి నాప్రక్కనే కూర్చుని ఏంటి మనోజ్ గారూ మూవీని చూడకుండా మా ఏంజెల్ మహినే చూస్తున్నారు . 
అవును అక్కయ్య ప్రక్కనే మహి కూర్చుని ఉండటం వలన లావణ్య అలా అనుకుందని గ్లాస్సెస్ పెట్టుకుని తడబడుతూ స్క్రీన్ వైపు చూసాను .
ఉదయం మా మహి అందించిన ముద్దు ఎఫెక్ట్ కదూ ……… ఎలా ఉంది …….. ok ok చెప్పాల్సిన అవసరం లేదు ఎంజాయ్ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను , మూవీ ఇంతకుముందే చూసే ఉంటారు ………. so మీ ఇష్టం అంటూ నా చేతికి పాప్ కార్న్ అందించి ఇది మహి , అమ్మ , బుజ్జిఅమ్మ తినగా మిగిలినవి ఎంజాయ్ అంటూ నన్నుచూస్తూ ముందుకువెళ్లింది .
అక్కయ్య కూడానా ……….. అంటూ ఆతృతతో తినడం చూసి వెళ్లి మహి ప్రక్కనే కూర్చుని గుసగుసలాడటంతో , తను తిన్న స్నాక్స్ నేను తిన్నానని పరవశించిపోయింది .
 అక్కయ్య టేస్ట్ చేసినవి బుజ్జిఅక్కయ్య నాకు అందించడం నేను తిన్న తరువాత మళ్ళీ అక్కయ్యకు అందించడం , అక్కయ్య తిని మా బుజ్జిచెల్లి ఎంగిలి మరింత రుచిగా ఉన్నాయి అని ముద్దులతో ముంచెత్తుతూ చాలా సంవత్సరాల తరువాత మూవీ ని ఎంజాయ్ చేస్తుండటం చూసి ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఎంజాయ్ చేసాను .
అక్కయ్యను చూస్తూ సమయమే తెలియనట్లు ఇంటర్వెల్ పడటంతో , మహీ లావణ్యా బుజ్జిఅమ్మా ………. అన్నీ ఖాళీ కదా తమ్ముడూ …………అని బుజ్జిఅక్కయ్య కెకెయ్యడంతో , 
బుజ్జిమహేష్ ను ఎత్తుకుని same కోటా ఇద్దరమూ రెండు రెండు చేతులతో తీసుకొచ్చి అందించాము .
బుజ్జిఅక్కయ్యా ……… ఎందుకింత ఖర్చు కడుపులో కూడా ఖాళీ లేదు కదా అని అక్కయ్య చెప్పింది .
తమ్ముడూ ………. అక్కయ్యకు తక్కువ అని ఫీల్ అవుతున్నారు . వన్ మోర్………
అలాగే బుజ్జిఅక్కయ్యా ……….. మీ మీ మాటే నాకు శాసనం అని మళ్ళీ వెళ్లబోతోంటే,
మనోజ్ మనోజ్ గారూ ……… ఆగండి , బుజ్జిచెల్లీ ………. ok ok ఇవి చాలు అని అందమైన నవ్వుతో గట్టిగా గుండెలపై హత్తుకుంది అక్కయ్య .
మనోజ్ ………. అని పిలిచినా నా హృదయం పులకించిపోయింది . సీట్లో కూర్చుని కన్నార్పకుండా అక్కయ్య సంతోషాన్నే చూస్తూ ఉండిపోయాను . మహి ………. అంతే ప్రేమతో ఆరాధనతో నావైపు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నాలానే మైమరిచిపోతోంది.
అక్కయ్యా ……… మూవీ చూస్తూ ఇవేంటి డబల్ త్రిబుల్ కూడా తినేస్తాము చూడండి, మీరు అలానే అంటారు మూవీ మధ్యలో మరొకసారి తెప్పిస్తాను అని స్టార్ట్ అవ్వడంతో మూవీలో involve అయిపోయి బుజ్జిఅక్కయ్య నాకు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంది .

లావణ్య …….. మహిచేతిని అందుకొని వెనక్కు పిలుచుకొనివచ్చి నా ప్రక్కనే కూర్చోబెట్టింది . నేను అక్కయ్య వైపు మహి నా వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము .
లావణ్య ………. నా చేతివేళ్ళను తాకమనీ అవసరమైతే మరొక ముద్దుపెట్టి హత్తుకోమని గుసగుసలాడటం వినిపించి ఏమిచెయ్యాలో అర్థం కాక గ్లాస్సెస్ పెట్టుకుని స్క్రీన్ వైపు చూస్తున్నట్లు నటిస్తూ అక్కయ్యనే చూస్తున్నాను . 
మహి తన వణుకుతున్న చేతులతో నా వేళ్ళను తాకి కరెంట్ షాక్ కొట్టినట్లు వెంటనే వెనక్కు లాక్కుని తాకిన వేళ్లపై ముద్దులుపెట్టి ఫీల్ అవ్వడం ఓర కంటితో గమనించాను .
నెమ్మదిగా అంతే వణుకుతున్న నా చేతివేళ్ళతో పెనవేస్తుంటే , అక్కయ్య చేతి స్పర్శలానే అనిపించడంతో , పెనవేసి ఏకంగా పెదాల దగ్గరకు తీసుకొచ్చి ముద్దుపెట్టి లవ్ యు అక్కయ్యా అంటూ మనసులో అనుకున్నాను .
లవ్ యు అనిమాత్రమే తనకు వినిపించీ వినపడనట్లు తియ్యదనంతో పరవశించిపోతూ , లావణ్యతో షేర్ చేసుకుని లవ్ యు మహేష్ అంటూ నా చేతిని చుట్టేసి అతినెమ్మదిగా నా భుజాలపై తలవాల్చి ఆఅహ్హ్హ్హ్……… ఇంతటి సేఫ్టీ ఇప్పటివరకూ ఆస్వాదించలేదు అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాణంలా చెప్పి నా కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయింది . 
మహి ప్రతీ స్పర్శా ……….. నా చిన్నప్పటి అక్కయ్య స్పర్శ లానే అనిపించి నేను తనతోపాటు వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాను .
బుజ్జిఅక్కయ్య ఐస్ క్రీమ్ నాకు అందించబోయి ఏకంగా రెండు చేతులు తాకడంతో వెనక్కు తిరిగిచూసి యాహూ ……… అంటూ చేతినిపైకెత్తి అక్కయ్య ఓడిలోనే డాన్స్ చేసింది .
మూవీ పూర్తయ్యేంతవరకూ ……… మహి నా కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయింది . లైట్స్ on అవ్వగానే లావణ్య మహిని లాగెయ్యడంతో , అలాగే జీవితాంతం ఉండొచ్చుకదా అని నిరాశతో లావణ్యవైపు తియ్యని సిగ్గుతో చూస్తూ గుండెల్లో తలదాచుకొని అక్కయ్యా వాళ్ళతోపాటు బయటకు నడిచారు . వెనుకే బుజ్జిమహేష్ చేతినిపట్టుకొని నా హృదయం నిండిపోయింది అక్కయ్యతో మాత్రమేకదా ………. మహీ ప్రక్కన ఉంటే అక్కయ్య ఉన్నట్లుగానే అనిపిస్తోంది , వద్దు వద్దు అక్కయ్య తప్ప ఇంకెవరూ వద్దు అని మనసులో అనుకున్నాను .

 5 గంటలకు బయటకువచ్చి అక్కయ్యా , బుజ్జిఅమ్మా ………… పిజ్జా బర్గర్ ……… ఏమైనా తింటారా ?
అంతే అక్కయ్య , బుజ్జిఅక్కయ్య నోటిని మూసేసి , please please please …….మా బంగారం కదూ మా బుజ్జికదూ , లోపల ఏమాత్రం ప్లేస్ లేదు ముందు ఇంటికివెళ్లి బాత్రూమ్ కు వెళ్ళాలి లేకపోతే ……….అని సిగ్గుపడుతూ గుసగుసలాడింది . 
అయితే ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యి మళ్లీ వద్దాము , తమ్ముడూ ……….క్యాబ్స్ .
ఆజ్ఞ బుజ్జిఅక్కయ్యా ………. అంటూ రోడ్ దగ్గరకువెళ్లి క్యాబ్స్ పిలుచుకొనివచ్చి ఇంటికి చేరుకున్నాము . 
బుజ్జిఅమ్మా ………. ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఫ్రెష్ అయ్యి ఇంటివేళతాము అంతవరకూ మా దగ్గరికి రావచ్చుకదా అని ప్రేమతో పోటీపడిమరీ ఎత్తుకున్నారు .
చెల్లి అందరినీ లోపలికి పిలుచుకొనివెళ్లింది . మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే చైర్మన్ సర్ ………. మహేష్ ఫ్లైట్ టికెట్స్ అందరికీ కుదరకపోవడంతో స్పెషల్ ఫ్లైట్ లో 5 గంటలకు బయలుదేరారు . 
థాంక్స్ సర్ ………. నేను చూసుకుంటాను అని బయట నుండే అంటీకి కాల్ చెయ్యబోయి 4 గంటల నుండీ కృష్ణగాడి నుండి కాల్స్ మెసేజెస్ బోలెడన్ని రావడం చూసి వెంటనే కాల్ చేసాను . 
రేయ్ మామా ……….. థియేటర్లో అక్కయ్య మాయలో పడిపోయావా ఏంటి welcome decoration తోపాటు మొత్తం రెడీ ……….
లవ్ యు రా మామా 6:30 కల్లా అక్కడ ఉంటారు , నేను పెద్దమ్మను పిలుచుకునిరావడానికి వెళతాను . అక్కయ్య పెదాలపై చిరునవ్వు ఏమాత్రం తగ్గనేరాదు అని అమితమైన ఆనందంతో ,చెల్లికీ అంటీకి ఒకేసారి కాల్ చేసి విషయం చెప్పాను . 

అంటీ : ప్లాన్ ప్రకారం లావణ్యా ………. అక్కడ ఇల్లులు రెడీ అయిపోయాయి అని కాంట్రాక్టర్ నుండి కాల్ , అందరమూ కలిసే వెళదాము త్వరగా రెడీ అవ్వండి . వాసంతి ………. పెద్దమ్మ కూడా 6 గంటల ఫ్లైట్ కు ల్యాండ్ అయిపోతున్నారు . మహే ……… మనోజ్ మనోజ్ అని కేకవేసి లోపలకుపిలిచి ఒక చిన్న హెల్ప్ …………
Yes అంటీ …………
మా పెద్దమ్మ 6 గంటలకు వస్తున్నారు . ఎయిర్పోర్ట్ కు వెళ్లి నేరుగా మా ఇంటికే పిలుచుకునిరావాలి . 
ఇక అర గంట మాత్రమే ఇదిగో ఇప్పుడే వెళతాను అంటీ అంటూ గుమ్మం దగ్గర వరకూ పరిగెత్తి , వెనక్కు తిరిగి అంటీ ……….. ఇంతకీ పెద్దమ్మను అదే మీ పెద్దమ్మ గారిని ఎలా గుర్తుపెట్టడం అని అమాయకంగా అడిగాను .
అంతే చెల్లెమ్మా , బుజ్జిఅక్కయ్య ……….. గట్టిగా నవ్వేశారు . వాళ్ళతోపాటు అంటీ కూడా నవ్వేసి మనోజ్ ………. ఇదిగో నీ పిక్ పెద్దమ్మకు వాట్సాప్ చేస్తున్నాను వాళ్లే గుర్తుపడతారు అని బదులిచ్చారు .
బుజ్జిఅక్కయ్యవైపు యాక్టింగ్ ఎలా ఉంది అని కన్నుకొట్టి సమయానికి అటువైపు వచ్చిన క్యాబ్ లో 20 నిముషాలలో ఎయిర్పోర్ట్ చేసురుకున్నాను . అప్పటికే రమేష్ గోవర్ధన్ మరియు హోటల్లోని అన్నయ్యలందరూ ఎయిర్పోర్ట్ చేరుకోవడం చూసి ఆయాశ్చర్యపోతుంటే , వస్తున్న స్పెషల్ ఫ్లైట్ లోనే వెళతాము మహేష్ ………..అంటూ కౌగిలించుకొన్నారు .
రమేష్ , గోవర్ధన్ బిజీ బిజీ పనుల వలన మిమ్మల్ని ఇంటికి కూడా పిలుచుకునివేళ్లలేదు .
మహేష్ ………… కృష్ణ మొత్తం చెప్పాడు , త్వరలోనే నీ కోరిక తీరాలని మనసారా కోరుకుంటున్నాము . అప్పుడు నేరుగా మీ సొంత ఊరికే వచ్చేసి నీ ఆనందాన్ని చూసి తరిస్తాము అని ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో పెద్దమ్మావాళ్ళు అన్నయ్యల ఫ్యామిలీస్ బయటకు రావడం రమేష్ వాళ్ళు all the best చెప్పి వెళ్లిపోయారు .

 అన్నయ్యలు వెళ్లి లగేజీ అందుకున్నారు . వెళ్లి పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని , వెనుక ఉన్నవాళ్ల దగ్గరకువెళ్లి నాకోసం కుటుంబాలతోపాటు వచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను అండీ ………..
మహేష్ సర్ ………. మా వాళ్ళను మాత్రం ఆప్యాయంగా అన్నయ్యలూ అనిపిలిచి మమ్మల్ని మాత్రం అండీ …….. అని పిలవడం ఏమీ బాగోలేదు అని బాధపడుతున్నారు .
వైజాగ్ కు స్వాగతం వదినలూ ………. మీకిప్పుడు సంతోషమా …….. నాకోసం ఇంతదూరం వచ్చినందుకు చాలా చాలా థాంక్స్ వదినలూ ……..
మీకోసం ప్రాణాలిచ్చినా తప్పులేదు అన్నారు మీ అన్నయ్యలు ……….
వదినలూ ……… నేనూ మీలా సామాన్యుణ్ణి , మీరు ఉండటానికి అపార్ట్మెంట్స్ రెడీగా ఉన్నాయి పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ ఇద్దరు వదినల నుండీ ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ముద్దుచేసి మీ పేర్లు ఏంటి అని అడిగాను . ఇంతకు ముందు వేరే పేర్లు ఉండేవి , కొన్ని రోజుల క్రితం మా అంకుల్ పేరు మహేష్ మహేష్ అని మార్చేశారు నాన్న అని ముద్దుముద్దుగా బదులిచ్చారు .
 ఆనందంతో ఇద్దరినీ గుండెలపై హత్తుకొని , పెద్దమ్మా ……….. మీ కూతురిని చూడాలని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారని చెప్పారుగా రండి అని చీకటి పడుతుండటంతో ఎయిర్పోర్ట్ బయటకువచ్చి నేనూ పెద్దమ్మా ఒక క్యాబ్ లో , అన్నయ్యల 6 కుటుంబాలూ ఒక్కొక్క క్యాబ్ లో వెనుకే ఫాలో అయ్యారు .

అక్కడ నేను క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కు బయలుదేరగానే బుజ్జిచెల్లిని వదిలివెళ్లాలని అక్కయ్య – రెండురోజులూ బాధలను మొత్తం మరిచిపోయి ఎంజాయ్ చేసిన తన తల్లి బుజ్జిఅమ్మనుండి దూరంగా వచ్చేస్తే మళ్లీ బాధ మూడ్ లోకి వెళ్లిపోతారేమోనని మహి కళ్ళల్లోనే కన్నీళ్లను దాచేసుకుంటూ , వెంటనే లాస్య గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్యను అక్కయ్య ప్రాణంలా తన గుండెలపై హత్తుకొని బాధపడుతోంది .
బుజ్జిఅక్కయ్యకు , చెల్లికి మ్యాటర్ అర్థమైపోయి ఆనందబాస్పాలతో పరవశించిపోయి వాళ్ళిద్దరి ప్రేమను ఆస్వాదిస్తూ అరగంటలో అందరూ రెడీ అయ్యారు . ఆ అర గంటపాటు ఇద్దరిలో చిన్న చిరునవ్వుకూడా లేదు .
చెల్లి ………. కాఫీ చేసి అందరికీ అందించి తన రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి ఏకంగా రెండు పెద్ద పెద్ద బ్యాగులతో వచ్చింది . 
బాధతోనే బుజ్జిఅక్కయ్యను విడిపోనంతలా హత్తుకొని , చెల్లీ……… ఎవరిదీ లగేజీ అని బాధలో వణుకుతూ అడిగింది .
బుజ్జిఅక్కయ్య సంతోషంతో నవ్వుతుంటే , అదిగో మమ్మల్ని కూడా వద్దనుకుని తన ప్రాణమైన అక్కయ్యతోపాటు ఉండిపోబోతున్న మీ బుజ్జిచెల్లిగారి లగేజీ అక్కయ్యా …………. , ఇంకా ఇలాంటివి నాలుగైదు ఉన్నాయి సర్దడం నావల్ల కాలేదు . వాళ్ళ తమ్ముళ్ల వెంట పంపిస్తాను .
అవునా ……….వెంటనే క్లిక్ అయ్యి బుజ్జిచెల్లీ – బుజ్జిఅమ్మా – బుజ్జితల్లీ …………మాతోపాటు వచ్చి మాతోనే ఉంటున్నారా ………..
అక్కయ్యా , మహీ , బుజ్జిఅమ్మా  ……….. నేను మిమ్మల్ని చూసినరోజే చెప్పాను నాకు మా అమ్మా తమ్ముళ్లకంటే మీరంటేనే ప్రాణం అని , మా అక్కయ్య గురుకులంలో చేరిపోయాను అని , నేను తప్పుచేస్తే తిట్టొచ్చు కొట్టొచ్చు ఇంకా అల్లరిచేస్తే బయటకు తోసేయ్యొచ్చు అయినా సరే మా అక్కయ్య గుమ్మం దగ్గరే ఉండిపోయి మా అక్కయ్యను నా కనులారా చూస్తూ అక్కడే అతుక్కుపోతాను .
మహీ , లావణ్యా ……….. పైన నా బొమ్మలు ఉన్నాయి మొత్తం తీసుకునివచ్చెయ్యండి . మళ్లీ నేనైతే ఈ ఇంటికి రాను అని బుజ్జిఅక్కయ్య చెప్పడంతో , 
లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా ………… పైన ఉన్న బొమ్మలు తీసుకురావడానికి ఇద్దరివళ్ళ కానే కాదు రాండే అని ఫ్రెండ్స్ అందరూ బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులతో ముంచేసి ఉత్సాహంతో పైకివెళ్లారు .
 అక్కయ్య : బుజ్జిచెల్లీ ………. నేనంటే – మేమంటే ………..
అక్కయ్యా ………. రోజూ ఈ సెంటిమెంట్ డైలాగ్స్ అంటే నావల్ల కాదు . త్వరలోనే తెలుస్తుంది అనిచెప్పానుకదా అని అక్కయ్య బుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది .
అక్కయ్య : చెల్లీ ……… నీ ప్రాణాన్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండగలవా ? మీరూ మాతోపాటే ఉండొచ్చుకదా ……  
అక్కయ్యా ……… మన ఇంట్లో బుజ్జిఅక్కయ్య మాటే ఫైనల్ , తన సంతోషమే మా సంతోషం . మా ప్రాణమైన అక్కయ్య దగ్గర మా బుజ్జిఅక్కయ్య ఉండటం కంటే అదృష్టం మాకు మరొకటి లేదు . మాకూ మా ప్రాణమైన అక్కయ్యతోనే ఉండాలని చాలా చాలా ఆశ కానీ అంటీ వాళ్ళ పెద్దమ్మ గారు వస్తున్నారు కదా ……… ఆమె గారు కూడా ఒప్పుకోవాలికదా ……… 
చెల్లిమాటలకు అంటీ నోటికి చేతిని అడ్డుపెట్టుకుని నవ్వుతూనే ఉంది .
అక్కయ్య : మరి కృనాల్ సర్ , మనోజ్ గారూ ………..
వాళ్ళ బుజ్జిఅక్కయ్య మీతో ఉంటానంటే , నాకంటే వాళ్లే ఎక్కువ పొంగిపోతారు , మీ సంతోషమే మాకు కావాలి ……… ఇక ఏమీ మాట్లాడకుండా మీరు – మీ బుజ్జిఅక్కయ్య ఒకరి ప్రేమలో ఒకరు మునిగి మమ్మల్ని తరించేలా చెయ్యండి అని అక్కయ్య మరొకవైపు వాలిపోయింది చెల్లి . అన్నయ్య క్యాబ్స్ పంపిస్తాను అన్నారు ………
క్యాబ్స్ రెడీగా ఉన్నాయి అని అంటీ సంతోషంతో బరువైన లగేజీని ట్రాలీలా లాక్కుని బయటకు వెళ్లి ఒక క్యాబ్ లో ఉంచారు . మహివాళ్ళు పెద్ద పెద్ద బాక్స్ లు బోలెడన్ని తీసుకుని కిందకువచ్చారు .
మేడం ……… అవన్నీ కారులో పట్టేలా లేవు లగేజీ వెహికల్ తెప్పించమంటారా అని ఒక డ్రైవర్ అడిగారు . 
వెంటనే తెప్పించండి సమయానికి వెళ్ళాలి అని అంటీ చెప్పడంతో డ్రైవర్ మొబైల్ తీసి కాల్ చేసి 10 మినిట్స్ మేడం దగ్గరలోనే ఉంది అని బదులిచ్చాడు .
అమ్మా ……… పెద్ద వెహికల్ వస్తోందికదా , మహితోపాటువెళ్లి నా మొత్తం డ్రెస్సెస్ తీసుకునివచ్చెయ్యి అని ఆర్డర్ వేసింది బుజ్జిఅక్కయ్య .
ఉమ్మా ………. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మహి లావన్యతోపాటు లోపలికివెళ్లింది చెల్లి .
అక్కయ్యా , బుజ్జిఅమ్మా ……… చీకటిగా ఉందికదా కింద చీమలు ఉంటాయి మనం క్యాబ్ లో కూర్చుందాము , నా లగేజీ సంగతి వాళ్ళు చూసుకుంటారులే అని ముగ్గురూ ఒక క్యాబ్ లో కూర్చున్నారు .
 తన తల్లిని అంత సంతోషంతో ఎప్పుడూ చూడనట్లు బుజ్జిఅమ్మ ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్య చేతిని అందుకొని ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉంది .
లవ్ యు బుజ్జిఅమ్మా ………. అంటూ బుజ్జిఅమ్మ బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
లోపలకువెళ్లినవాళ్ళు బయటకువచ్చి ఇంటికి లాక్ చేసి ఒక్కొక్కరూ రెండు చేతులతో పెద్ద పెద్ద ట్రాలీలను లాక్కుని వస్తుండటం చూసి , బుజ్జిఅమ్మ ఆశ్చర్యపోయి బుజ్జితల్లీ …………
మరేమి చేయమంటారు ………….చెల్లీ తమ్ముళ్లతోపాటు అంతమంది బంధువులున్నారు అని ఊరి జనాలను గుండెలపై చేతినివేసుకొని తలుచుకుంది . బుజ్జిఅమ్మా ……… ఇవి 10% మాత్రమే హైద్రాబాద్ అపార్ట్మెంట్ లో ఒక పెద్ద గదినిండా ఉన్నాయి . 
అమ్మో ……… అంటూ నోటిని పెద్దగా తెరిచి షాక్ లో ఉండిపోయింది . బుజ్జితల్లీ ……మా ఇంటిలో అందరివీ కలిపి ఇందులో 10% కూడా ఉండవు తెలుసా……..
అక్కయ్య బాధపడేలోపు ………. బుజ్జిఅమ్మా …….. ఇదేమాటను రేపు సాయంత్రం అను అప్పుడు నమ్ముతాను ఎందుకంటే అంతలోపు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుందని నా నమ్మకం . నేను ఒక్కసారి ఒక్కమాట అన్నానంటే అది తప్పకుండా జరుగుతుందని మా ఇంటి దేవత నా కలలో చెప్పింది బుజ్జిఅమ్మా …….. , ఇప్పటివరకూ ఒకలెక్క నేను మా అక్కయ్య మా బుజ్జిఅమ్మ గుండెలపై చేరాక ఒకలెక్క అని మూవీ డైలాగ్ చెప్పి నవ్వించాను .
అంతలో వెహికల్ రావడంతో డ్రైవర్లు మొత్తం లగేజీ మరియు టాయ్స్ బాక్సస్ ను అందులో సర్ధేశి మూడు క్యాబ్ లలో బయలుదేరారు .

ఆ లగేజీ వెహికల్ 15 నిమిషాల ఆలస్యం వలన చెరొకవైపు నుండి ఇద్దరమూ ఒకేసారి ఇంటికి చేరుకున్నాము . 
కృష్ణగాడు తన ఇన్ఫ్లుయెన్స్ తో ఆ వీధిని మాత్రమే చీకటిగా మార్పించినట్లు మేము ఎదురెదురుగా ఆగడం , చీకటిగా ఉందని అక్కయ్యావాళ్ళు గుసగుసలాడుతూ కిందకు దిగగానే మొదట అంటీ అక్కయ్య ఇల్లులు విద్యుత్ కాంతులతో వెలిగిపోవడం చూసి అక్కయ్యా , బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ , మహి తన ఫ్రెండ్స్ సంభ్రమాశ్చర్యంతో కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయారు . WELCOME ……… అంటూ గాల్లోకి ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఎగిరాయి .
ఎలా ఉండాలోనని చెప్పిన నేనే షాక్ లో ఉండిపోయాను . లవ్ యు రా మామా అని మురిసిపోయాను .
 అడుగులు అటువైపు పడి Wow ……… అమ్మా , అంటీ మనం మన ఇంటికే వచ్చామా………. కొత్తగా మారిపోయాయి అని మెయిన్ గేట్ తీసుకుని నేలపై పరిచిన పూలతో లోపలకువెళ్లి , కాంపౌండ్ మొత్తం రంగురంగుల పూలతో పచ్చని పూలమొక్కలతో కనువిందు చేస్తుండటం చూసి ఒకరినొకరు సంతోషంతో కౌగిలించుకుని , బయటే ఇలా ఉంటే లోపల ఇంకెలా ఉంటుందోనని ఆతృతతో మెయిన్ డోర్ తియ్యబోతుంటే , 

తల్లీ లావణ్యా ………. ఇదంతా మీ అంటీ వాళ్ళ పెద్దమ్మ గారికోసం ఏర్పాట్లుచేశారు కాబట్టి ఆమె వచ్చేన్తవరకూ మనం వేచిచూడటం మంచిదేమో అని అక్కయ్య చెబుతుండగానే , 
తల్లీ వాసంతీ ……….. ఆ పెద్దమ్మను నేనే అంటూ నేరుగా అక్కయ్యదగ్గరకువెళ్లి , ఎంత మంచిమనసు తల్లీ నీది , మొదటి కలయికలోనే నా హృదయాన్ని కదిలించావు, నా కొడుకూ కోడలూ ఉన్నారు నేను ఎప్పుడెప్పుడు పైకిపోతానా నా ఆస్తిమొత్తం అనుభవిద్దామా అని గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు . 
ఒకసారి ఓకేఒక్కసారి నిన్ను కౌగిలించుకోవచ్చా …………
పెద్ద………. 
ఊ ………. ప్రేమతో పిలువుతల్లీ ……….
పెద్దమ్మా ………… ప్రయాణం బాగా జరిగిందా , ముందు లోపలకు రండి అలసిపోయి ఉంటారు అని ఆప్యాయంగా పిలిచింది అక్కయ్య .
ముందు నిన్ను కౌగిలించుకుని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టిన తరువాతనే లోపలకు అడుగుపెట్టేది లేకపోతే ఇటునుండి ఇటే ఫ్లైట్ లో వెనక్కు వెళ్లిపోతాను .
అక్కయ్య పెదాలపై చిరునవ్వుతో పెద్దమ్మా ………. రాగానే నా పేరుపెట్టి పిలిచారు – ఆశ్చర్యం , ఇప్పుడు అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు – ఎవరైనా తల్లిప్రేమను కాదంటారా …………
లవ్ యు తల్లీ ……… రెడీ 3 2 1 …….. అంటూ అక్కయ్య బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి కౌగిలించుకుని , అక్కయ్య గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్యకు ఎలా ఉంది అని కన్నుకొట్టింది .
ఉమ్మా ………. సూపర్ పెద్దమ్మా అంటూ ఇద్దరూ చేతులు కలిపారు . హమ్మయ్యా ……… ఇప్పటికిగానీ నా ప్రాణం నిలబడింది అని నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు తల్లీ మనసారా దీవించి , మహీ కదా – బుజ్జి జానకి కదా – బుజ్జి మహేష్ కదా ………. ఎలా ఉన్నారూ , మీ అమ్మను సంతోషపెట్టడంలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు కదూ బంగారం లాంటి పిల్లలు ………..మీరెలా తెలుసు అని ఆశ్చర్యపోతున్నారా …….. మహి నీ ఫ్రెండ్స్ పేర్లు కూడా తెలుసు మా రాధకు ఎప్పుడు కాల్ చేసినా మీ గురించే చెబుతూ ఉంటుంది  కానీ ఎవరి పేరు ఏంటో తెలియదు చకచకా నాలుగు పేర్లు చెప్పేసింది .
నేను నేను నేను నేను ………. అంటూ పెద్దమ్మ ముందుకు వచ్చి షాక్ లో ఉండిపోయారు .
ఇంతకీ మా వాసంతి ఎత్తుకున్న ఈ బుజ్జిదేవత ఎవరూ ……….ఒక్కక్షణం కూడా వాసంతిని ఉండలేనట్లు హత్తుకుపోయింది . ఒక్క నిమిషం ఒక్కనిమిషం వెలుతురు వైపు తిరగండి , wow ………. లవ్లీ లవ్లీ ……… ఇద్దరూ కవలల్లా ఉన్నారే , మిమ్మల్ని మీ సంతోషాన్ని చూడటానికి రెండుకళ్ళూ చాలడం లేదు ఒకసారి నా దగ్గరకు వస్తావా బుజ్జితల్లీ ………. 
అక్కయ్యను మరింత గట్టిగా అల్లుకుపోయింది .
పెద్దమ్మా ………. అమ్మ పేరూ వాసంతి – బుజ్జిఅమ్మ పేరూ వాసంతినే , ఒకరంటే మరొకరికి ప్రాణం . రోజులో 23 గంటలా 59 నిమిషాలా 59 సెకన్లు ఇలాగే ఉంటారు , మిగిలిన ఒక్క క్షణం మా దగ్గరకువచ్చి ముద్దుపెట్టెలోపు మళ్లీ అమ్మ గుండెలపైకి చేరిపోతుంది , ఇదిగో వీరు బుజ్జిఅమ్మ తల్లి తన దగ్గరికి కూడా వెళ్ళరు అని సంతోషంతో తియ్యని కోపంతో చెప్పింది లావణ్య .
ఉమ్మా ఉమ్మా ……….. అలా అయితే నీ ఇష్టం బుజ్జితల్లీ అంటూ బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి చెల్లివైపు చూసి నవ్వుతుంటే ,
మా అక్కయ్యను సంతోషంతో పలకరించారు కాబట్టి , అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి పెద్దమ్మా …….అంటూ చేతులను చాపడంతో , లవ్ యు లవ్ యు యాహూ ………. నా బంగారుకొండ బుజ్జితల్లీ అంటూ గుండెలపై హత్తుకొని , అక్కయ్యతో మనసారా ఎంజాయ్ చేస్తున్నావా బుజ్జితల్లీ అని నుదుటిపై ముద్దుపెట్టి వెంటనే అక్కయ్యకు అందించి , నా పేరు మహాలక్ష్మి ………. పెద్దమ్మ అని పిలిస్తే చాలా ఆనందిస్తాను . మీ అందరికీ గిఫ్ట్స్ తెద్దామనుకున్నాను , ఆ గిఫ్ట్స్ కొనే సమయాన్ని కూడా వృధాచెయ్యకుండా మిమ్మల్ని చూడటానికి పరుగున వచ్చేసాను . ఇల్లు చూసి ఫ్రెష్ అయ్యి షాపింగ్ వెళుతున్నాము . 

పెద్దమ్మా ………. చాలాదూరం ప్రయాణించి ఉంటారు , అలసిపోయి ఉంటారు . మీరు మాతో ఆప్యాయంగా మాట్లాడారు అంతకంటే గిఫ్ట్స్ ఇంకేమికావాలి . మీరే మా గిఫ్ట్ ……….., అవును పెద్దమ్మా అని అందరూ వంత పాడారు . 7 అవుతోంది అంటే భోజనం సమయం కూడా అయ్యింది . వేడివేడిగా వండుతాను తిని హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పింది అక్కయ్య .
అందుకే చెబుతున్నాను నా బంగారు తల్లీ ………. తొందరగా రెడీ అయ్యి , చూస్తుంటే అందరూ రెడీ అయ్యే ఉన్నారు కాబట్టి నేనొక్కటే క్షణాల్లో రెడీ అయిపోతాను బయలుదేరుదాము . షాప్స్ క్లోజ్ చేసేలోపు ఈరోజు కొన్ని మిగతావి రేపు ……….
పెద్దమ్మా ………..
పెద్దమ్మ లేదు ఏమీ లేదు , నాకు కాస్త టెంపర్ ఎక్కువ . మీరు నా మాట వింటానంటే ఇక్కడ ఉంటాను లేకపోతే ఎయిర్పోర్ట్ కు అటునుండి ఆటే నా కొడుకు దగ్గరికి అంటే నరకానికి వెళ్లిపోతాను అని కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తూ చెప్పింది .

పెద్దమ్మా పెద్దమ్మా ………. మీరు బాధపడకండి , మీ ఇష్టమే మా ఇష్టం పిల్లలకు చిన్న చిన్న గిఫ్ట్స్ కదా త్వరగా తీసుకుని వచ్చేద్దాము .
 ఏడుపు ఆపేస్తున్నాను కానీ నాకు ఈ క్షణం నుండీ పెద్దమ్మా వద్దు నో….. అనిమాత్రం వినిపించకూడదు . అలా అయితేనే మీతోపాటు ఉంటాను లేకపోతే ……….వెళ్లిపోతాను . నేనేదో సరదాగా ఉండటానికి వచ్చాను మీరు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు అని మళ్ళీ యాక్టింగ్ .
అక్కయ్యా ………. గిఫ్ట్స్ కదా ఇస్తాను అన్నారు , బాంబుల్లా ఫీల్ అవుతున్నారు . ఊ అనెయ్యండి . పెద్దమ్మతో డబ్బులు లెక్కలేనన్ని ఉన్నట్లున్నాయి కొడుక్కి ఎలాగో ఇవ్వనంటున్నారు కాబట్టి మొత్తం మనం లాగేసి , ఆమె అహంకారాన్ని అణిచివేద్దాము అని గుసగుసలాడింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిఅక్కయ్య మాటలకు అందరికీ నవ్వు వచ్చేసింది .
మీరు నవ్వుతున్నారంటే ok అన్నట్లే ……….. నేను ఇక్కడ ఉండేంతవరకూ నా మాటే నెగ్గాలి సరేనా ………..
మీ ఇష్టం పెద్దమ్మా ……… అంటూ నవ్వుకుని , ఇప్పటికైనా లోపలకు రండి , మీకోసం టీ చేస్తాము అనిచెప్పారు . 
టీ లేదు జ్యూస్ లేదు ముందు షాపింగ్ ……… అంటూ మహి బుజ్జిఅమ్మ చేతులను అందుకొని లోపలకు అడుగుపెట్టగానే అడుగుల చప్పుడుకే లైట్స్ వెలిగాయి . Wow సెన్సార్స్ ………. అంటూ మహి సంతోషంతో చెప్పడంతోపాటు లోపల చూసి నోటిమాట పడిపోయింది .

అదేంటో అర్థం కాకపోయినా అవును మహీ తల్లీ …….. అని పెద్దమ్మ ఊ కొట్టింది .
పెద్దమ్మా ……… మీకోసమే అంటీ ఈ ఏర్పాట్లన్నీ చేశారు , ఒసేయ్ లావణ్యా లాస్య అని మహి కేకలు వేయడంతో , 
చూస్తున్నాము లేవే అంటూ రంగురంగుల డిజైన్స్ తో గోడల రంగులు , led లైట్స్ , బిగ్గెస్ట్ టీవీ , AC , పిల్లల ట్యూషన్ కోసం ప్రొజెక్టర్ స్క్రీన్ , న్యూ ఫర్నిచర్ , పూర్తి మోడరన్ గా మారిపోయిన వంట గది , బెడ్ రూమ్స్ ………. పూర్తిగా మారిపోయి ఉండటం చూసి నోరుతెరిచి అలా షాక్ లో చూస్తూ ఉండిపోయారు .
అమ్మా ………. బుజ్జిఅమ్మ అడుగుపెట్టారు మా అమ్మ పెదాలపై చిరునవ్వు పూయించారు . పెద్దమ్మ అడుగుపెట్టారు ఇంటినే మార్చేశారు . ఇప్పుడు ఇంకా గిఫ్ట్స్ అంటున్నారు ……… మా కళ్లతో మేము చూడాలని లేట్ గా వస్తాము అని ఇంటికి కాల్ చేసి చెప్పేసాము . 
అక్కయ్యా ……… ఏంటి అలా చూస్తున్నారు . సూపర్ గా మారిపోయింది కదూ …….
ఏంటో బుజ్జిచెల్లీ నాకు అంతా మాయలా ఉంది . కానీ పాత ఇంటిలో మా బుజ్జిచెల్లి ఎలా ఉంటుంది అని బాధపడ్డాను ఇప్పుడు చాలా సంతోషం , పెద్దమ్మకు ఏవిధంగా థాంక్స్ చెప్పాలో అని రూంలోనుండి ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన పెద్దమ్మకు రెండుచేతులతో నమస్కరించింది .
తల్లీ ………… ఇంకెప్పుడూ ఇలా చెయ్యనే చెయ్యకు , నేను తట్టుకోలేను అని బుగ్గపై చేతినివేసి , ఎన్ని కష్టాలను అనుభవించావు నీ సంతోషం కోసం నీ తమ్ముడు అనుక్షణం పాటుపడుతున్నాడు అని మనసులో అనుకుని షాపింగ్ వెళదాము పదండి , బుజ్జితల్లీ ……… అక్కయ్య చేతులు నొప్పిపుడతాయేమో నేను ఎత్తుకోనా కాసేపు . 
పెద్దమ్మా …….. మీకు కూడా నొప్పివేస్తాయి నేను నడుస్తాను అని కిందకు దిగి ఇద్దరి చేతులనూ అందుకుంది .

 ఒక్కనిమిషం పెద్దమ్మా ……… అంటీ మీ ఇల్లు చూద్దాము పదండి అని లావన్యతోపాటు అందరూవెళ్లి చూసి అంతే సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
తల్లీ వాసంతి – మహి – బుజ్జిఅమ్మా – లావణ్య ……….. మీ మొబైల్ నెంబర్ల నుండి నాకు missed కాల్స్ ఇవ్వండి మనమంతా కలిసి ఒక గ్రూప్ create చేద్దాము . ఎవరో ముగ్గురి నెంబర్స్ రాలేదు . 
పెద్దమ్మా …….. మా అక్కయ్యకూ – మహికి – బుజ్జిఅమ్మకూ – బుజ్జిమహేష్ కు కలిపి ఒకే ఒక చిన్న మొబైల్ …………
గుడ్ …….. అయితే షాపింగ్ అక్కడ నుండే మొదలుపెడదాము రండి బయట క్యాబ్స్ ను wait చెయ్యమని చెప్పాను .

పెద్దమ్మా …….. 
తల్లీ వాసంతి ఇప్పుడెందుకు వద్దు అంటున్నావు కదూ ……..
నెనుఉండను ఒక్కనిమిషం కూడా నేనుండను ఇక్కడ లగేజీ బయటే ఉంది కదూ వచ్చిన క్యాబ్స్ లోనే ఎయిర్పోర్ట్ కు వెళ్లిపోతాను .
అక్కయ్య – బుజ్జిఅక్కయ్య నవ్వుకుని sorry sorry …….. పెద్దమ్మా , వద్దు అనికాదు సిటీలోనే పెద్ద మొబైల్ షోరూం తెలుసు అని చెప్పబోయాము .
లవ్ యు లవ్ యు …….. అయితే ok , ఇక మనమధ్యన sorry లు కూడా ఉండకూడదు . 
లవ్ యు పెద్దమ్మా ……… అని బుజ్జిఅక్కయ్య సంతోషంతో ఇంతే ఏమాత్రం తగ్గద్దండి అని చెప్పింది .
ఉమ్మా ……. అంటూ బుజ్జిఅక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , తల్లీ వాసంతి మహీ ………. నా లగేజీ కూడా నాతోపాటు తెచ్చుకుంటాను . మరొక్కసారి ఇలా నో అన్నారో అటునుండి ఆటే అంటూ అందరూ బయటకువచ్చి డ్రైవర్లతో బుజ్జిఅక్కయ్య లగేజీ మొత్తాన్ని లోపల పెట్టించి అడిగిన మొత్తం పే చేసేసి పంపించి ఇంటికి లాక్ చేశారు .
*********

ఈ గ్యాప్ లో చెల్లి నాకు కాల్ చేసి అలాగే తన హ్యాండ్ బ్యాగులో వదిలెయ్యడం వలన పెద్దమ్మ ఇరగదీస్తున్న యాక్టింగ్ వింటూ కృష్ణగాడితోపాటు ఎంజాయ్ చేస్తూ , క్యాబ్స్ ను ఇక్కడే wait చెయ్యమని అమౌంట్ ఇచ్చి , అన్నయ్యల కుటుంబాలను అపార్ట్మెంట్ లో వదిలి రెస్ట్ తీసుకోండి , హోటల్ కు వెళ్లి మాంచి భోజనం చెయ్యండి రేపు ఉదయం నుండీ బయట మా వదినలకు డ్యూటీ – ఇళ్లల్లో పిల్లలను చూసుకునే డ్యూటీ మా అన్నయ్యలది అని అమౌంట్ ఇచ్చాను .
మహేష్ సర్ ……… సరైన పని అప్పగించారు అని వదినలు సంతోషంతో నవ్వుకుని అపార్ట్మెంట్స్ చూసి , శ్రీవారూ ……….. అన్నీ వసతులూ ఉన్నాయి . ఏవీ కొనాల్సిన అవసరం లేదు . 
మహేష్ సర్ అంటే అంతేమరి ………. అని సంతోషించారు .

నేను చెల్లి మొబైల్ నుండి కృష్ణగాడు పెద్దమ్మ మొబైల్ నుండి అక్కయ్యా – బుజ్జిఅక్కయ్య – పెద్దమ్మ మాటలు వింటూనే చివరి క్యాబ్ లో ఎక్కి కూర్చున్నాము . 
 పెద్దమ్మ ……. అక్కయ్య వదలకుండా పట్టుకున్న బుజ్జిఅక్కయ్య మరొకచేతిని మరియు బుజ్జిఅమ్మ చేతులను అందుకొని అక్కయ్యతోపాటు మొదటి క్యాబ్ లో కూర్చోబోతూ , తల్లీ కృష్ణా మహీ లావణ్యా ……… మమ్మల్ని ఫాలో అయిపోండి అని బుజ్జిఅక్కయ్యనూ బుజ్జిఅమ్మనూ మధ్యలో కూర్చోబెట్టుకొని బుజ్జి మహేష్ ను ఒడిలో కూర్చోబెట్టుకుంది . బుజ్జిఅమ్మా …….. ఎలాంటి మొబైల్ గిఫ్ట్ గా కావాలి అని అడిగింది .
పెద్దమ్మ గారూ ……… నాకూ మరియు బుజ్జి నాన్నకూ ఇప్పట్లో ఈ వయసులోనే మొబైల్ అవసరం లేదనుకుంటాను . 
 మా బుజ్జి జానకీ బంగారం , నేనున్న కొన్నిరోజులూ మీతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడటానికి నాకు అవసరం . నాతో ఉన్నన్ని రోజులూ మీకు ఏలోటూ ఉండకూడదు నా ఈగో ఒప్పుకోదు సరేనా ……… కావాలంటే నేను వెళ్లిపోయిన తరువాత మొబైల్ పగలగొట్టేసెయ్యి అని కురులపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
బుజ్జిమహేష్ ………. నీకూ ……….
మా బుజ్జిఅమ్మ ఎలా అంటే అలా అని బదులిచ్చాడు .
తల్లీ వాసంతి ……… బంగారం లాంటి పిల్లలను కన్నావు , ఇప్పటివరకూ ఉన్నంతలో ప్రాణంలా చూసుకున్నావు . నేనొచ్చేసాను కష్టం బాధ అన్నమాట ఉండకూడదు అలా చూసుకుంటాను . 
పెద్దమ్మా ………. ఈ ప్రపంచంలో మాలాంటివాళ్ళు చాలామందే ఉన్నారు . మా గురించి మీకు తెలుసనికూడా అనుకోవడం లేదు . మేమే ఎందుకు అని అడిగింది అక్కయ్య .
 పెద్దమ్మ :  అదీ అదీ ………. అంటూ తడబడి , తల్లీ …….. త్వరలోనే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి అంతవరకూ , రాధ చెప్పినట్లు మీ బుజ్జిచెల్లితో సంతోషంగా ఉండాలి .
 అక్కయ్య : బుజ్జిచెల్లీ ……….. నువ్వూ కొన్నిరోజుల్లో అన్నావు , ఇప్పుడు పెద్దమ్మ కూడా కొన్నిరోజుల్లో అంటున్నారు ………. ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……….. కొన్నిరోజుల్లో ………
అక్కయ్య : కొన్నిరోజుల్లో అర్థమవుతుంది అంటావు అంతేకదా అంటూ బుజ్జిఅక్కయ్యకు గిలిగింతలు పెట్టి , చిరునవ్వులు చిందిస్తూ లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ……… అని గుండెలపై ప్రాణంలా హత్తుకొని మురిసిపోయింది .

మేడం సిటీ సెంటర్ కు వచ్చాము ఎక్కడికీ పోనివ్వమంటారు అని డ్రైవర్ అడిగాడు .
డ్రైవర్ ………. వైజాగ్ లోనే బిగ్గెస్ట్ మొబైల్ షాప్ కు తీసుకెళ్లు అని బుజ్జిఅక్కయ్య చెప్పి , అంతేకదా పెద్దమ్మ గారూ ………. అని ధీర్ఘం తీసింది .
పెద్దమ్మ : లవ్ యు బుజ్జితల్లీ ……….. ఉమ్మా ………
5 నిమిషాలలో డ్రైవర్ కారుని ఆపి పాప ………. వైజాగ్ లో ఇదే పెద్ద మొబైల్ షాప్ అన్నిరకాల మొబైల్స్ దొరుకుతాయి అని డ్రైవర్ చెప్పాడు .
అవును పెద్దదే ……….
అయితే వెళదాము బుజ్జితల్లీ ……… , మీ బుజ్జిఅమ్మకూ బుజ్జితమ్ముడికీ నువ్వే సెలెక్ట్ చెయ్యాలి అని కారుదిగి అక్కయ్యతోపాటు మహీ మహి ఫ్రెండ్స్ ను అంటీని లోపలకు పంపించి కారులోనే కూర్చున్న నాతో మొబైల్లో మాట్లాడారు .
పెద్దమ్మా ……… మహికి ఏది కొనిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కు కూడా ………. అనిచెప్పాను .
అర్థమైపోయింది మహేష్ ………. ఇకచూసుకో అని విజయపు సింబల్ చూపించారు.

అమ్మా ……… నేను పాత మొబైల్ యూజ్ చేస్తాను . పెద్దమ్మ కోప్పడకముందే మీరు తీసుకోండి అనిచెప్పింది మహి .
తల్లీ …….. ఏంటో నాకు అర్థం కావడం లేదు . ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించనేలేదు . తీసుకుంటే ఇబ్బంది పడాల్సివస్తోంది తీసుకోకపోతే పెద్దమ్మ కోపంతో ఊగిపోయేలా ఉన్నారు . 
అక్కయ్యా ……… పెద్దమ్మ లోపలికి వచ్చేస్తోంది అని బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులతో చెప్పింది . చెల్లి ఒక్కమాటకూడా మాట్లాడకుండా జరుగుతున్న వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది .
బాబూ ………. మూడు చిన్న మొబైల్స్ చూపించండి అని అక్కయ్య అడిగింది .
చిన్న మొబైల్స్ కోసమా ఇంతమంది వచ్చింది కాసేపు ఆగండి అని చీప్ గా చూస్తూ వాడు మరొక కస్టమర్ దగ్గరకు వెళ్ళిపోయాడు .
వినగానే కోపంతో ఊగిపోతూ కారు దిగబోతుంటే , కృష్ణగాడు ఆపి రేయ్ మామా ……… అక్కడ ఉన్నది మన డేరింగ్ అండ్ డాషింగ్ బుజ్జిఅక్కయ్యరా ……… జరగబోవు విచిత్రాన్ని చూడమని ఆపాడు .

 బుజ్జిఅక్కయ్య కోపంతో పెద్దమ్మ చేతిని పట్టుకునివెళ్లి , చెవిలో అక్కయ్య చిన్న మొబైల్స్ అడగడం సేల్స్ మ్యాన్ వెళ్లిపోవడం గురించి చెప్పింది .

అక్కయ్య తలదించుకుని ఉండటం చూసి పెద్దమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .
పెద్దమ్మా ……….. అక్కయ్య బాధపడటం లేదు చేతిని చూడండి ఎలా నలిపేసుకుంటున్నారో ……….
ఆ …….. అవును బుజ్జితల్లీ………..
అంటే కోపం వస్తోంది అక్కయ్యకు , నాకు తెలిసి తమ్ముడితో చిప్పప్పటి షాపింగ్ గుర్తుకువచ్చిఉంటుంది ఆడిగినవన్నీ ఎంత కాస్ట్ అయినా ఇప్పించారు . ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా …….. అని కోపంతో బాధపడుతున్నారు . మనకు కావాల్సింది ఈ ఎమోషనే …………
బుజ్జితల్లీ …….. ఉమ్మా అంటూ ఎత్తుకుని కాస్త దూరంలో కూర్చున్న మహిదగ్గరకువెళ్లి, మహీ ……… ఒక పేపర్ పెన్ అందుకో చెబుతాను . Ok ……. కాలేజ్ వెళ్లే అమ్మాయిలు ఏ మొబైల్ కోరుకుంటారు అని పెద్దమ్మ అడిగింది .

పెద్దమ్మా ……… పోయి పోయి దీన్నే ఆడిగారా , దీనికి చదువు మరియు అమ్మ పిల్లల సంతోషం తప్ప వేరే ధ్యాస లేదు , మమ్మల్ని అడగండి అంటూ లావణ్య మహిబుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , ఐఫోన్స్ ……… పెద్దమ్మా ……..
పెద్దమ్మ : ఆ …….. ఐఫోన్స్ అదేదో అప్డేట్ …….కొత్త అంటారు లావణ్య ………
లావణ్య : లేటెస్ట్ వర్షన్ పెద్దమ్మా ……….
పెద్దమ్మ : ఆ …….. లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ ఏదో అది రాయండి .
లావణ్య : మహి రాయవే మనకు ఐఫోన్ గురించి updates వస్తాయి ప్రస్తుత లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ 11 ప్రో మాక్స్ …………, మహి పేపర్ పై రాసింది .
పెద్దమ్మ : నెక్స్ట్ ఐఫోన్ తరువాత గొప్పది ఏది లావణ్యా ……..
లాస్య : వన్ ప్లస్ పెద్దమ్మా ……..
పెద్దమ్మ : ఆ వన్ ప్లస్సో , టూ ప్లస్సో ………. అందులోని ఖరీదైన లేటెస్ట్ మోడల్ , నెక్స్ట్ అదిగో ఎదురుగా అక్కడ పెద్ద ఫొటోలో ఉన్నది ఏంటి .
లావణ్య : మోటో ఎడ్జ్ పెద్దమ్మా ……..
పెద్దమ్మ : ఎడ్జి నో గిడ్జిని అది రాయి మహి …….., అలాగే మా ఇంట్లో మా మనవడు పెద్ద స్క్రీన్ ఉండేదానితో పెద్దగా గేమ్స్ ఆడుకునేవాడు క్యాబో ల్యాబో …….. అనేవాడు . 
మహి ఫ్రెండ్స్ నవ్వుకుని క్యాబ్ కాదు పెద్దమ్మా ట్యాబ్ ………..
 పెద్దమ్మ :  ఆ అదే అదే ట్యాబ్ కంపెనీ వచ్చేసి కట్ చేసిన ఆపిల్ గుర్తు ఉంటుంది ……….
ఆ కంపెనీ పేరే ఆపిల్ అమ్మమ్మా ………
పెద్దమ్మ : ఆ ……. అదే రాయి మహి తల్లీ ………అలాగే వైర్ లేకుండా పాటలు వింటూండేవారు .
బ్లూ టూత్ హెడ్ ఫోన్స్ పెద్దమ్మా ………
పెద్దమ్మ : ఆ అవే అవే ……… రాయి మహీ ……… ఆపిల్ గుర్తు తప్పనిసరిగా ఉండాలి. అలాగే చెవిలో పెద్దగా పెట్టుకుని పాటలకు స్టెప్పులేస్తూ రోడ్డులో బిల్డప్ ఇస్తూ వెళ్తుంటారు అవికూడా రాయి తల్లీ ……… లావణ్య …… అదేంటీ అన్నావు లేటెస్ట్ ఆ ఆ లేటెస్ట్ గా ఏమేమి వచ్చాయో అవన్నీ రాయించు . మనం కొనేవి చూసి వాడి మైండ్ బ్లాక్ అవ్వాలి , నా వాసంతి తల్లి సంతోషంతో గర్వపడాలి . 
మీరు సూపర్ పెద్దమ్మా ……… అంటూ అమితమైన ఆనందంతో లావణ్య తన మొబైల్ లో చెక్ చేసి మహి కి చెప్పింది .

 పెద్దమ్మా ……… అన్నీ రాసేసాను అని మహి అందించింది . బుజ్జిఅక్కయ్యతోపాటు పెద్ద లిస్ట్ చూసి మహి నుండి పెన్ అందుకొని ఐఫోన్స్ ముందు 5 అని – టాబ్స్ ముందు 8 అని – ఇయర్ బడ్స్ ముందు 8 అని – హెడ్ ఫోన్స్ ముందు 7 అని …….. అన్నింటి ముందూ రాసి ok నా బుజ్జితల్లీ ……….
లవ్ యు పెద్దమ్మ గారూ ……… అని బుజ్జిబుజ్జినవ్వులతో బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
అయితే మీ అక్కయ్య దగ్గరకు తీసుకెళ్లు అని ప్రాణమైన ముద్దుపెట్టి కిందకు దించింది.

అక్కయ్యా ………. అంటూ హుషారుగా వెళ్లి పేపర్ అందించి ఇప్పుడు ఆర్డర్ ఇవ్వండి అని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి అక్కయ్య ఒడిలో చేరింది .
అక్కయ్య :  పేద్ద లిస్ట్ చూసి షాక్ నుండి తేరుకుని బుజ్జిచెల్లీ – పెద్దమ్మా ……..
అక్కయ్యా ……… చీప్ అని వెళ్లినవాడికి చెమటలుపట్టాలి అని బుజ్జిఅక్కయ్య – తల్లీ వాసంతి అన్నిదగ్గరా మొహమాటం పనికిరాదు , నెనున్నంతవరకూ నా మాట వినాలని చెప్పాను కదా , కావాలంటే నేను వెళ్లిపోయిన వెంటనే నేను కొనిచ్చినవన్నీ………..
పెద్దమ్మా ………. అంటూ ఉద్వేగంతో చేతిని అందుకొని ముద్దుపెట్టి ఆనందిస్తుంటే , అందరూ చూసి ఒకరినొకరు హత్తుకొని మురిసిపోయారు . మహి కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యనే చూస్తూ పరవశించిపోతోంది .

బుజ్జిఅక్కయ్య …….. అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , హలో ఇక్కడ ఇంతమంది ఉన్నాము కనిపించడం లేదా అని కోపం ప్రదర్శించింది బుజ్జిఅక్కయ్య .
ముగ్గురు సేల్స్ మ్యాన్స్ ఖాళీగా ఉన్నప్పటికీ ఒక పిల్లవాడిని మాదగ్గరకు పంపించి రేయ్ వాళ్లకు నువ్వే చిన్న మొబైల్స్ కోసం పెద్ద గ్యాంగ్ వచ్చింది అని వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు .
పిల్లాడు కూడా నవ్వుతూ వచ్చి samsung , nokia , jio ………ఏ కంపెనీ కావాలి మేడం అని అడిగాడు .
బుజ్జిఅక్కయ్య నవ్వుకుని అక్కయ్య చేతిలోని పేపర్ వాడికి అందించి మీ వాళ్లకు వీటన్నింటినీ చకచకా మా ముందు ఉంచితే తీసుకుని వెళ్లిపోతాము .
వాడు అందుకొని ఆరు ఐఫోన్ 11 ప్రో మాక్స్ మొబైల్స్ ………. అని చదివి షాక్ లో పరుగునవెళ్లి వాళ్లకు అందించాడు . 
ముగ్గురూ లిస్ట్ చూసి నుదుటిపై చెమటతో మాదగ్గరకు పరుగునవచ్చారు . 
ఏంటీ ………. లిస్ట్ చూసి గజగజా వణుకుతున్నారు . మళ్లీ చదివి వినిపించాలా అని బుజ్జిఅక్కయ్య లాక్కుని అక్కయ్యా ……… ఊ అంటూ అందించింది .

లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………. వాళ్ళ ముఖాలు చూస్తుంటే , మనపై రెస్పెక్ట్ చూస్తుంటే చాలా చాలా సంతోషం వేస్తోంది అని ప్రాణంలా చుట్టేసి , 
Five ఐఫోన్ 11 ప్రో మాక్స్ మొబైల్స్ …………
లావణ్య : five ఐఫోన్స్ ? అంటూ షాక్ లో అక్కయ్య వెనుకకు చేరి పెద్దమ్మా ……… ఎవరికోసం అన్నట్లు అయోమయంతో చూస్తున్నారు .
నా ప్రాణమైన మహి మరియు తన ప్రాణమైన ఫ్రెండ్స్ కోసం…………
అంతే వాళ్ళ నోటిలోనుండి ఒక్కమాటకూడా రాక షాక్ లో ఉండిపోవడం చూసి బుజ్జిఅక్కయ్యతోపాటు నవ్వుకుని , తల్లీ వాసంతి కంటిన్యూ ……… అంది పెద్దమ్మ .
 అక్కయ్య :  వన్ one plus 8 pro……… 
పెద్దమ్మ : అది మా బుజ్జి జానకి కోసం .
అక్కయ్య : వన్ మోటో ఎడ్జ్ ప్లస్ ………
పెద్దమ్మ : అది మా బుజ్జిమహేష్ కోసం ……….గేమ్స్ ఆడుకోవడానికి .
అక్కయ్య : two samsung note 10 plus ……….
బుజ్జిఅక్కయ్య : ఇది మా అక్కయ్య మరియు అంటీ కోసం అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది .
అక్కయ్య : 8 ఐఫోన్ ట్యాబ్స్ ………. 8 ఇయర్ బడ్స్
పెద్దమ్మ : మీ అందరికీ ఒక్కొక్కటి ………
అక్కయ్య ………. లిస్ట్ మొత్తం చదివి హమ్మయ్యా అయిపోయింది అంటూ ఆయాసంతో పేపర్ టేబుల్ పై ఉంచి ఎదురుగా సేల్స్ మ్యాన్ ముఖాలను చూసి గర్వపడుతూ లవ్ యు పెద్దమ్మా ……… అని మురిసిపోతోంది .
బుజ్జిఅక్కయ్య : ఏంటి అబ్బాయిలూ ……… ఇంకా షాక్ నుండి తెరుకోవడం లేదు . చకచకా ……… చూపిస్తే తీసుకుని కౌంటర్ లో బిల్ పే చేసి మా దారిన మేము వెళ్లిపోతాము అని అక్కయ్యతోపాటు నవ్వుతూ చెప్పింది .

119ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 114, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: