Srungara Kathamaalika

Srungara Kathamaalika – 5 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 5 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 5 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

వెనుక ఇద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అన్నట్లుగా ఆపకుండా మాట్లాడుతూ మహి అయితే తను వచ్చిన రోజు దగ్గర నుండి ఒక్కొక్క రోజే జరిగిన అన్నివిషయాలను వివారిస్తుండగా , ఓహ్……..అలాగా అవునా అలా చేసాడా అంటూ ఓర కంటితో నా రియాక్షన్స్ గమనిస్తూ టెంపుల్ చేరుకొని ముగ్గురమూ వెళ్లి దర్శించుకొని ప్రశాంతంగా బయటకు వచ్చి మధ్యాహ్నం అవ్వగా హోటల్ లో లంచ్ చేసేసి అమ్మా నెక్స్ట్ అనగా , మహి నువ్వు చెప్పు అని అమ్మ అడుగగా అంటీ లాల్ బాగ్ అంటూ నవ్వుతూ చెప్పగా చేరుకొని సాయంత్రం వరకూ చూసి వరండాలో పెంచడానికి రంగురంగుల పూల విత్తనాలు తీసుకొని బయటకు వచ్చి అమ్మా అనగా కన్నయ్యా మాంచి షాపింగ్ మాల్ కు తీసుకెళ్లు అన్ని దొరకాలి అనగా అది నాకు వదిలేయ్ అమ్మా అంటూ కృష్ణగాడితో పాటుగా బయటకు వెళ్ళినప్పుడు విసిట్ చేసిన షాపింగ్ మాల్ కు తీసుకెళ్లగా , 

బయట చూసే అమ్మ ఆశ్చర్యపోతూ చాలా పెద్దది కన్నయ్యా అంటూ లోపలకు వెళ్లి మొదటగా చీరల సెలక్షన్ దగ్గరకు తీసుకెళ్లి పట్టుచీరల దగ్గర నుండి మోడరన్ చీరల వరకూ మొత్తం చూయించండి అని చెప్పగా , మేడం ఏ రేంజ్ లో చూపించమంటారు అని అడుగగా , మీ షాప్ లో ఉన్న బెస్ట్ అండ్ highest రేంజ్ చూపించండి ఏమంటావు బుజ్జికన్నా అమ్మా నువ్వు సూపర్ నేను ఇందులో అస్సలు involve అవ్వను చివరగా పే మాత్రం చేస్తాను అంతే అంటూ gents సెక్షన్ వైపు వెళ్లి షర్ట్స్ చూస్తుండగా , షాప్ లోనే ఉన్న costliest చీరలను చూయించగా మహి నీకు ఏవి నచ్చాయో చూడు అనగా , అంటీ వద్దు మీరు తీసుకోండి అనగా మీ అంకుల్ కొనిచ్చిన వాటితోనే ఒక రూమ్ నిండిపోయింది , 

నువ్వు సెలక్షన్ మాత్రమే చెయ్యి ఇంకేమీ మాట్లాడకు నామీద ఒట్టు అంటూ ఇది ఇది అది అంటూ చూపిస్తూ ఇంకా తెప్పించండి అంటూ రకానికి తనకు నచ్చిన కొన్ని చీరలను పక్కన పెడుతూ చాలా తీసుకొని ప్యాక్ చేయించమని చెప్పగా అంటీ కొన్ని లక్షలు , మహి డ్రెస్సెస్ వేస్తావు కదా అంటూ తనకు నచ్చినవి తీసుకొని ఇంకా ఏమేమి కావాలో అన్నింటినీ తీసుకొని ప్యాక్ చేయించి కన్నయ్యా అని పిలువగా అమ్మా అయిపోయిందా అని అడుగగా ఇప్పటికి అలసిపోయాము మళ్లీ రేపు వద్దాము అంటూ చూపించగా , అమ్మా అన్నీ మహి కోసమేనా అవును కన్నయ్యా అనగానే లవ్ యూ మా అంటూ సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకోగా కచ్చితంగా కన్నయ్య మనసులో ఏదో ఉంది ఈరోజే కనుక్కోవాలి అని మనసులో అనుకోగా , అంటీ చాలు అనగా , కన్నయ్యా తను అలాగే అంటుంది అంటూ బిల్ పే చెయ్యగా అన్నింటినీ కారు పైన సెట్ చెయ్యగా , మహేష్ బిల్ ఎంత అయ్యింది అని అడుగగా నాతోపాటుగా అమ్మ నవ్వుతూ అక్కడే డిన్నర్ చేసి ఇంటికి చేరుకునేసరికి అలసిపోయినట్లుగా ఇద్దరూ పడుకోవడానికి రూంలోకి వెళ్లిపోగా ,

అంకుల్ షాపింగ్ చాలా చేశారే హెల్ప్ చెయ్యమంటారా అని చాలామంది పిల్లలు  అడుగగా , ఒక్కొక్కరికి రెండు రెండు కవర్లు అందివ్వగా పైకి ఇంట్లోకి అన్నీ చేర్చగా పిల్లలందరికీ ఫ్రిడ్జ్ లో ఉన్న చాక్లెట్ , ఐస్ క్రీమ్స్ ఇవ్వగా థాంక్స్ అంకుల్ అంటూ కిందకు వెళ్లిపోగా , పిల్లల చప్పుడుకు అమ్మ లేచి రూమ్ తలుపు వేసి బయట సంతోషన్గా మురిసిపోతున్న నాదగ్గరికి వచ్చి , బుజ్జి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అని అడుగగా , అవునమ్మా ఎందుకో తెలియదు చాలారోజుల తరువాత ………..అమ్మా పడుకోలేదా అని అడుగగా , అదే ఎందుకు కన్నయ్యా సంతోషం మహి happy గా నవ్వుతుంటే నువ్వు సంతోషిస్తున్నావు , అదేమీ లేదు………… అంటుండగా ఆపి , ఇదే సంతోషాన్ని నేను మహి పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వు విడిది దగ్గరకు ఎవరో అమ్మాయిని చూసాను అమ్మా హృదయం తియ్యగా జలదరించింది అని చెప్పినప్పుడు చూసాను మళ్లీ మహి వచ్చాక చూస్తున్నాను.

తన పెళ్లి సమయానికి కూడా నువ్వు కళ్యాణ మండపం లో లేవు సాయంత్రం వచ్చాక నీ ముఖం లో బాధను చూసాను మేము ఎక్కడ బాధపడతామో అని బాధను లొలొపలే దాచేసుకొని పైపైన నవ్వడం , అమ్మా…….అదే……..కన్నయ్యా నేను నీకు అమ్మను రా నాకొడుకు గురించి నాకు తెలియదా , పెళ్లి తరువాత నుండి నాకు కాల్ చేసినా బాధను దిగమింగుతూ మాట్లాడుతున్నట్లుగానే మాట్లాడావు , ఎప్పుడైతే మహి వచ్చిందో ఆ వెంటనే నాకు కాల్ చేసావు నీ మాటలలో ఆనందాన్ని వర్ణించలేను కన్నయ్యా చాలా సంతోషించాను అప్పుడు నామనసు కుదుటపడింది ఈ విషయం మీనాన్నకు కూడా చెప్పలేదు , ఇప్పుడు మహికి నేను ఎవరో చెప్పకుండా సర్ప్రైజ్ చేసి తన ఆనందానికి మురిసిపోయావు , అమ్మా ………అంటుండగా నా దగ్గరకు వచ్చి నా చెయ్యి అందుకొని ఒట్టు నిజం చెప్పు నీ సంతోషమే నేను కోరుకునేది అనగా , 

అమ్మా అంటూ కన్నీళ్ళతో తనను ఇంటికి దూరంగా తీసుకువచ్చి పెళ్లిలో నేను మనసు పడింది ……..ఆ మనసు పడింది ఎవరో కాదమ్మా మహినే అంటూ అమ్మను అమాంతం కౌగిలించుకొని తను పెళ్లికూతురు అని తెలియదమ్మా , ఉదయం పెళ్లి పీఠలపై చూడగానే గుండె ఆగిపోయిందనుకో , కొద్దిసేపు నాకు ఏమయిందో కూడా తెలియలేదు కన్నీళ్లు ఆగలేదు ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక మీ సంతోషాన్ని దూరం చెయ్యలేక వచ్చేసాను , తరువాత అమ్మ నాన్నల ప్రేమతో పోలిస్తే నా ప్రేమ చాలా చాలా తక్కువ ఆనుకొని తనను గుండెల్లోనే ఒక పాసింగ్ క్లౌడ్ గా దాచేసుకున్నానమ్మా , నావల్ల మీరు బాధపడరాదు అని చెప్పగా , కన్నయ్యా అంటూ ఆనందబాస్పాలతో నువ్వు మా కడుపున పుట్టడం మా అదృష్టం అంటూ కన్నీళ్ళతో మనసారా కౌగిలించుకొని మరి ఇప్పుడు ఎలా కన్నయ్య అని అడుగగా తనను జీవితాంతం సంతోషన్గా ఉంచాలని దేవుణ్ణి కోరుకున్నానమ్మా ప్రస్తుతానికి అయితే అదే చేస్తున్నాను , ఇప్పుడు తను లేకుండా బ్రతకలేనమ్మా అంటూ కన్నీళ్ళతో అమ్మ గుండెలపై వాలిపోగా తను ఎప్పుడు వెళ్లిపోతుందో ఆరోజు మాత్రం నువ్వు నా ప్రక్కనే మాత్రం ఉండాలమ్మా అనగా, ఓదారుస్తూ లోపలకు పిలుచుకొనివచ్చి సోఫాలో తన ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతుండగా , అమ్మా ఈ విషయాలను మహికి తెలియనివ్వకు అని మాట తీసుకొని అలాగే నిద్రపోయాను.  అమ్మ మరియు మహి నవ్వులకు మెలకువరాగా సమయం చూడగా 8 గంటలు అవుతుండగా లేచి బయట వాళ్ళ దగ్గరకు వెళ్లి మహి సంతోషాన్ని చూసి మురిసిపోతూ అమ్మ భుజం పై తల వాల్చి తన నవ్వునే చూస్తూ లవ్ యు మా అనగా , గుడ్ మార్నింగ్ కన్నయ్యా అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టగా , మహి కూడా గుడ్ మార్నింగ్ చెప్పగా , గుడ్ మార్నింగ్ అంటూ అమ్మ టిఫిన్ కు ఏంటి అని అడుగగా పూరి చేసాము కన్నయ్యా మధ్యాహ్నానికి మహికి నాకు చికెన్ బిరియాని తినాలని ఉంది అనగానే లోపలకు వెళ్లి కారు తాళాలు అందుకొని అమ్మా చికెన్ తెస్తాను బిరియాని అధిరిపోవాలి అంటూ బయలుదేరగా , మహేష్ టిఫిన్ తిని వెళ్లు అనగా ఆగిపోయి ,

బాత్రూం లోకి దూరిపోయి స్నానం చేసి వచ్చి సోఫాలో చేతులు కట్టుకొని కూర్చోగా , వంట గదిలో నుండి చూసి మహి కన్నయ్య అలా కూర్చున్నాడంటే మనమే తినిపించాలి లేకపోతే అస్సలు తినడు చూడు కావాలంటే ఈ ప్లేట్ తీసుకొనివెళ్లి ఎదురుగా ఉంచు అనగా , మహి నవ్వుతూ అలాగే పెట్టి అమ్మ దగ్గరకు వెళ్లగా తినకుండా ప్లేట్ నే చూస్తూ కూర్చోగా ఇద్దరూ లోపల నుండి చూస్తూ చిలిపిగా నవ్వుకుని ఉండండి అంటీ అంటూ హాల్ లోకి వచ్చి మహేష్ ఏంటి ఇంకా తినలేదు ఆకలిగా లేదా లేక రుచిగా లేవా చాలా కష్టపడి నీకోసం ఇష్టపడి చేసాను , అయినా నీకు నచ్చలేదు అంటూ బాధపడుతున్నట్లుగా నటించగా , మహి నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను అంటూ అందుకొని తినబోగా ,

అందంగా నవ్వుతూ నా చెయ్యి ఆపి sorry మహేష్ అంటీ మీరు రావచ్చు అని పిలువగా వచ్చి  నన్నే చూస్తూ మహి చిన్నప్పటి నుండి ఇప్పటివరకూ ఇలా మారాము చేసినప్పుడు నేను తినిపించకపోతే తినకుండా అలాగే ఉండే కన్నయ్య నువ్వు బాధపడతావని స్వయంగా తనే తినబోయాడు అంటూ ఓర కంటితో చిరుకోపంతో చూడగా చిలిపిగా నవ్వుతూ తలదించుకోగా , ఎన్నోసార్లు నన్ను ఇలా ఇబ్బందిపెట్టి అమ్మను నేను బ్రతిమిలాడినా బెట్టు దిగని కన్నయ్య నీకోసం అంటుండగా , మరి friendship అంటే అంతే అత్త……….అంటీ అనగా , అమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలు రాగా చూసి , ఏమి చెయ్యాలో తెలియక లేచి అమ్మను నా గుండెలపై వాల్చుకోగా , కంగారుపడుతూ మహి లేచి అంటీ ఏమయ్యింది అంటూ అమ్మ చేతిని అందుకొని ప్రేమగా స్పృశిస్తూ , కళ్ళతోనే ఏమయ్యింది మహేష్ అని అడుగగా ,

అమ్మ ఒకరిని ప్రాణంగా చూసుకోవాలని ఆశపడ్డారు తను గుర్తుకువచ్చింది అందుకే ఉద్వేగానికి లోనయ్యింది అంటూ అమ్మను ఓదార్చి అమ్మా ఆకలి వేస్తోంది అనగా అయ్యో నా మతిమండా అంటూ నన్ను సోఫాలో కూర్చోబెట్టి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి కన్నీళ్లను తుడుచుకుని sorry రా మహి నిన్ను కంగారుపెట్టాను అనగా , అంటీ ఆ అదృష్టవంతురాలు ఎవరు అని అడుగగా ను………….అమ్మా ……..నీలాంటి అందమైన గుణవంతురాలు మహి అంటూ మహి చెంపపై ప్రేమగా తాకుతూ చెప్పగా , హమ్మయ్యా అంటూ గుండెలపై చేతిని వేసుకోగా , అంటీ తనను నాకు కూడా చూడాలని చాలా చాలా ఆత్రంగా ఉంది అంటీ పరిచయం చేస్తారా అని అడుగగా , ఇప్పుడు తను మాకు అందనంత దూరంగా ఉంది మహి అంటూ మరింత ఉద్వేగానికి లోనయ్యి ఎక్కడ మేము బాధపడతామో అని కంట్రోల్ చేసుకొని కన్నయ్యా తిను అంటూ నవ్వుతూ తినిపించగా , అంటీ మరి నాకు అంటూ బుంగమూతిపెట్టుకోగా సంతోషంగా నవ్వుతూ తనకు కూడా తినిపించగా ,

కడుపు నిండా తినేసి అమ్మా వెళ్లి చికెన్ మరియు బిరియానికి కావాల్సినవన్నీ తెచ్చేస్తాను బిరియాని ఎలా ఉండాలంటే జీవితంలో మరిచిపోకూడదు అంటూ ఫీల్ అవుతూ చెప్పగా , ఈరోజు మహి చేస్తోంది నేను సహాయం మాత్రమే చేస్తాను అనగా అయితే టేస్ట్ మరింత అదిరిపోతుంది అంటూ ఫీల్ అవుతుండగా , అమ్మ అంటే ఇప్పటివరకూ నేను చేసిన బిరియాని అంత టేస్ట్ గా ఉండేది కాదన్నమాట అంటూ చిలిపిగా బాధపడగా , అలా కాదమ్మా మా అమ్మ ఒక్కరే చేసినప్పుడే అద్భుతంగా ఉండేది ఇప్పుడు మహి కూడా జతకలిసి చెయ్యబోతుండగా ఇంకెంత రుచిగా ఉండబోతోంది అన్నాను అంతే అంటూ అమ్మ నుదుటిపై ముద్దుపెట్టగానే , పెదాలపై చిరునవ్వు రాగా మహి మా ఇద్దరి అనురాగాన్ని చూసి సంతోషన్గా మురిసిపోయింది.

బయటకు కారులో వెళుతూ కృష్ణ గాడికి కూడా కాల్ చేసి రమ్మని చెప్పి చికెన్ తోపాటుగా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి చేరుకోగా మహి , అమ్మ బిరియాని తయారుచేయడంలో మునిగిపోగా మసాలా స్మెల్ ఆస్వాదిస్తూ టీవీ చూస్తూ కూర్చోగా కొద్దిసేపటి తరువాత అమ్మా అమ్మా ………ఏమి ఘుమఘుమలు అంటూ కృష్ణ గాడు లోపలికి రాగా కృష్ణా ఎలా ఉన్నావు ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి అంటూ వంట గదిలో నుండి రాగా , అమ్మా అంటూ పాదాలకు నమస్కరించగా సంతోషిస్తూ మహిని పిలిచి మహేష్ కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చెయ్యగా , నావైపు చూసి తనేనా అంటూ కళ్ళతోనే అడుగగా అవునని సమాధానమివ్వగా సిస్టర్ నమస్తే అంటూ రెండు చేతులతో నమస్కరించగా , మహి నవ్వగా అమ్మా ఆకలి చంపేస్తుంది వాడు మీరు బిరియాని చేస్తున్నారు అనగానే టిఫిన్ కూడా తినకుండా వచ్చేసాను అనగా , కృష్ణ మహేష్ తో మాట్లాడుతూ ఉండు త్వరగా వండేస్తాము అనగా థాంక్స్ అమ్మా అంటూ నా ప్రక్కనే కూర్చుని ఏంట్రా విషయం ఇక తనను జన్మలో కలవలెనేమో అన్నావు అంటూ గుసాగుసలాడగా ,

తను ఎందుకు వచ్చిందో బయటకు పిలుచుకొనివచ్చి వివరించి ఒక ఫ్రెండ్ లా తనకు దగ్గరయ్యి తనను సంతోషంగా ఉంచుతున్నాను రా అంతకంటే ప్రాణంగా ప్రేమించిన నేను ఏమి చెయ్యనురా అని చెప్పగా ,నీమాటలు వింటుంటే ఒరేయ్ సిస్టర్ కు వాడంటే ఇష్టం లేనట్లుగా ఉంది అమ్మకు తనంటే ప్రాణం అంటున్నావు ఏదో ఒకటి చేసి తనకి నీ ప్రేమ విషయం చెప్పి ఈ సంతోషాన్ని తన జీవితాంతం అనుభవించేలా చేయరా ఇంకా ఆలోచిస్తావేంటి అని ఆత్రంగా చెప్పగా ,

ఒరేయ్ ఈ విషయాన్ని తన నోటి నుండి చెప్పనీ రా అప్పుడు ఎవ్వరు అడ్డువచ్చినా ఎదురించి తనను నా దానిని చేసుకుంటాను అనగా , రేయ్………..అంటుండగా ఇది ఇంతేరా వదిలేయ్ అంటూ జాబ్ గురించి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుండగా , కృష్ణ , మహేష్ బిరియాని రెడి అని పిలువగా , ఆ…….అమ్మా తినడానికి మేము కూడా రెడీ అంటూ ఆ దేవుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలిరా అంటూ ఇద్దరమూ లోపలకువచ్చి  ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ పై కూర్చోగా వాసనకే నోరూరిపోతున్నట్లుగా లొట్టలేస్తుండగా అమ్మ బిరియాని చిల్లి చికెన్ కబాబ్ వడ్డించగా ఆహా………..అమ్మా నువ్వు నిజంగా దేవతవమ్మా అంటూ సంతోషం పట్టలేక తిని అమోఘం అద్భుతం అంటూ గబగబా తినగా , రేయ్ అది ఎక్కడికీ వెల్లదురా నెమ్మదిగా నీ ఇష్టం వచ్చినంత తినరా అంటూ తింటూ నేను కూడా అలాగే ప్రశంశించగా , ఇప్పుడేమంటావురా అమ్మ రుచిగా వండింది కాబట్టి పొగడటంలో తప్పే లేదు అంటూ అన్నింటినీ లాగిస్తుండగా ,

కృష్ణ ఈరోజు బిరియాని వండింది నేను కాదు మహి అనగా , సిస్టర్ వండారా చాలా చాలా రుచిగా ఉంది అంటూ నోట్లో కుక్కుకునే మాట్లాడుతుండగా , నా మాట కోసం నవ్వుతూ నావైపు చూస్తుండగా వేళ్ళతో అమోఘం అన్నట్లుగా ఫీల్ అవుతూ చెప్పి తినగా మురిసిపోతుండగా , అమ్మ చూసి ఫ్రెండ్స్ లా ఉంటేనే ఇంత సంతోషన్గా అనిపిస్తుందే ఇక ………..అంటూ ఆగిపోయి బాధపడి మాకు కనిపించనీయకుండా నీళ్లు తెస్తాను అంటూ లోపలకు వెళ్లగా అమ్మ పరిస్థితి అర్థమయ్యినా ఏమీ చేయలేక నీళ్లు తెచ్చిన అమ్మ చేతిని అందుకొని ఓదార్చగా , sorry కన్నయ్యా అంటూ తలపై ముద్దుపెట్టి మహి వడ్డించు అనగా అలాగే అంటీ అంటూ చాలంటున్నా , కడుపు నిండింది అంటున్నా అంత బాగుందని పొగిడారు అదంతా అపద్దమా అంటూ వడ్డించగా , మాట రానట్లుగా చేతులు ప్రక్కకు తీసేయ్యగా అందంగా నవ్వుతూ వడ్డించగా మొత్తం తినేసి నీళ్లు తాగి నడవడానికి కూడా ఇద్దరమూ ఇబ్బందిపడగా ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వగా వరండా నీడలో సోఫాలో మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అమ్మా , మహి కూడా తినేసి లోపల మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉండిపోయారు. కన్నయ్యా 7 గంటలకు ఫ్లైట్ అని చెప్పి రెడీ అవుతుండగా మహి బాధపడుతుండగా మనసులో నువ్వు నా సొంత కోడలు అయ్యి ఉంటే జాబ్ చేసే పని ఏంటి మా ఇంటికి పిలుచుకొనివెళ్లి ప్రాణంగా చూసుకునేదానిని మహి అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి 5 గంటలకు నలుగురమూ ఎయిర్పోర్ట్ కు బయలుదేరగా వెనుక కూర్చున్న మహి అమ్మ చేతి చుట్టూ చేతులు వేసి భుజo పై వాలిపోయి బాధలో మాటలు కూడా రాక మౌనంగా ఉండిపోగా మిర్రర్ లో చూసి ఒరేయ్ చూడరా చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా ఒకసారి ఆలోచించారా ఎంత డబ్బయినా వాడికి పడేసి సిస్టర్ ను అమ్మకు బహుమతిగా ఇవ్వరా అని చెప్పగా , లోలోపల చాలా సంఘర్షణలను ఎదుర్కొంటూ చెప్పాను కదరా ఒక్క మాట ఒకే ఒక్క మాట తను నాకు నువ్వంటే ఇష్టమని చెప్పనీ తరువాత నేనేంటో చూపిస్తాను అంటూ ముందుచూసి డ్రైవ్ చేస్తుండగా ,

పోనీ నేను అనేంతలో నామీద ఒట్టు అనగానే రేయ్ పోరా అంటూ కోపంతో అటువైపు తిరుగగా , ఎయిర్పోర్ట్ చేరుకొన్నా కూడా అమ్మను ఒక్క క్షణం కూడా వదలకుండా పట్టుకోగా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినపడుతుండగా మహి కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు కారగా , నా హృదయం ఏమీ చెయ్యలేనన్నట్లుగా దహించుకొనిపోతుండగా , మహి వెళ్ళిరానా అనగానే అత్త…………..అంటీ అంటూ అమాంతం అమ్మ గుండెలాపై వాలిపోగా జాగ్రత్త అనిచెప్పి బ్యాగు అందుకొని నా తలపై ప్రేమగా నిమిరి లోపలకు వెళ్లిపోగా , మహి ప్రక్కనే కుర్చీలో కూర్చొని బాధపడుతుండగా , ఒకవైపు కృష్ణగాడు ఒట్టేశానని ఏమీ చేయలేక మౌనంగా బాధపడుతుండగా , మహి వెళదామా అని అడుగగానే నీకేమి ఫీలింగ్ లేదా అన్నట్లుగా నావైపు కోపంగా చూసి ఒక్క నిమిషం అంటూ చేతితో కన్నీళ్లను తుడుచుకుని కుర్చీలో నుండి పైకి లేచి బయటకు కార్ వైపు నడవగా ,

నాన్నకు కాల్ చేసి అమ్మను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కించానని చెప్పగా సరే నాన్న ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకుంటాను నువ్వు జాగ్రత్త నాన్నా అని చెప్పి కాల్ కట్ చెయ్యగా కారు దగ్గరకు చేరుకునేటప్పటికి కారులో వెనుక కోపంతో కూర్చుని ఉండగా , సిస్టర్ ను అలా చూసి నేను తట్టుకోలేను నేను రూమ్ కు బస్ లో వెళ్లిపోతాను నీ ఇష్టం రా నాయనా అంటూనే వచ్చి కౌగిలించుకొని సిస్టర్ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోగా , కారు ఎక్కి ఇంటివైపుకు పోనిస్తూ ఇద్దరమూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారులో మౌనం రాజ్యమేలుతుండగా , ఐస్ క్రీమ్ షాప్ దగ్గర కారు ఆపి బోలెడన్ని తీసుకువచ్చి మహికి ఇవ్వగా వద్దు అంటూ ప్రక్కన పెట్టెయ్యగా , కొద్దిగా ముందుకు వెళ్లి ఒక షాప్ లో రకరకాల పెద్ద పెద్ద చాక్లెట్ లు తీసుకువచ్చి ఇచ్చినా ప్రక్కకు పెట్టెయ్యగా , చిన్నగా నవ్వుకుని ఇంకొంచెం ముందుకువెళ్లి షాపింగ్ మాల్ లో పెద్ద టెడ్డి బేర్ తీసుకొని తనకి ఇవ్వగా , ముందు సంతోషంగా అందుకోబోయి నాకేమీ వద్దు అంటూ అందుకొని ప్రక్కన పెట్టెయ్యగా , నాలో నేను తియ్యగా నవ్వుకుని అపార్ట్మెంట్ చేరుకునేసరికి 9:30 అవ్వగా డోర్ తీసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైకి వెళ్లిపోగా ,

టెడ్డి బేర్ తో సహా అన్నింటినీ తీసుకొని పైకి వెళుతుండగా మొబైల్ రింగ్ అవ్వగా నాన్నా అమ్మ వచ్చేసింది కారులో వెళుతున్నాము అని చెప్పగా లవ్ యు dad అంటూ కట్ చేసి పైకి చేరుకోగా మహి వరండా చివరన ఒక్కటే బాధపడుతుండగా ముచ్చటేసి దగ్గరకు వెళ్లి మహి రేపు ఆఫీస్ ఉందిగా భోజనం చేసి పడుకొందువుగాని లోపలకు వెళదాము అని పిలువగా , కదలకుండా అటువైపు తిరిగి అలాగే నిలబడి ఉండగా , ఇప్పుడెలా అని ఆలోచించగా అమ్మ ………అంటూ వెంటనే వీడియో కాల్ చేసి  అమ్మా ప్రయాణం బాగా జరిగిందా అనగానే , నవ్వుతూ మహి నావైపు తిరుగగా , ఇదిగో నువ్వు వెళ్లిపోయావని నీ ఫ్రెండ్ నాతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా బాధపడుతోంది అనగానే , బుజ్జి ముందు మహికి ఫోన్ ఇవ్వు అనగా ఇవ్వగా అమ్మను మొబైల్ లో చూసిన వెంటనే ఆనందబాస్పాలతో అత్త…………అంటీ జాగ్రత్తగా చేరారా , వెళ్ళగానే భోజనం చెయ్యండి అంటూ సంతోషన్గా మాట్లాడుతూనే ఉండగా తన సంతోషాన్నే చూస్తూ అక్కడే నిలబడిపోగా , మాట్లాడుతూ మాట్లాడుతూ గట్టిగా నవ్వుతూ ఇది నాకోసం అంటూ నా చేతిలోని టెడ్డి బేర్ లాక్కొని గట్టిగా గుండెలపై హత్తుకొని , ఆకలి అంటూ చాక్లెట్ , ఐస్ క్రీమ్ తీసుకొని సోఫాలో కూర్చుని తింటూ అమ్మతో మాట్లాడుతుండగా ,

లోపలకు వెళ్లి చేతులు కడుక్కొని బిరియాని వేడి చేసి ప్లేట్ లో వడ్డించుకొని మహి దగ్గరకు వచ్చి ప్రక్కనే సోఫాలో కూర్చోగా , అంటీతో మాట్లాడుతున్నానుగా తినిపించు అనగా అమ్మతోపాటుగా నేను షాక్ తిన్నట్లుగా ఆశ్చర్యపోతుండగా , ముందుగా అమ్మే కన్నయ్యా మహికి ఆకలిగా ఉన్నట్లుంది తినిపించు అనగా , సరే అమ్మా అంటూ లోలోపల మాటల్లో చెప్పలేనంతగా మురిసిపోతూ తన్నుకొస్తున్న సంతోషాన్ని ఆపుకుంటూ చేతిలోకి చేసుకొని తన నోటికి ప్రేమగా అందిస్తూ మెతుకులు తన మీద పడకుండా మరొకచేతిని తన నోటి కింద అడ్డుగా పెట్టగానే , నా వేళ్ళతో సహా మొత్తం నోటిలోకి తీసుకోగానే నా ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంట్ పాస్ అయినట్లుగా తియ్యగా జలదరిస్తూ మహినే ప్రేమగా చూస్తుండటం చూసి అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో మురిసిపోతుండగా , ఆనందిస్తూ తినిపిస్తుండగా నములుతూనే అమ్మతో సంతోషన్గా మాట్లాడుతూ నువ్వు కూడా తిను మహేష్ అనగా , నేను తరువాత తింటానులే అన్నా వినకుండా నువ్వు తింటేనే నేను కూడా తినేది అంటూ బుంగమూతి పెట్టుకోగా , ఇదిగో తింటున్నాను అంటూ తన పెదాలు తగిలిన వేళ్ళతో నోట్లోకి తీసుకొని కళ్ళుమూసుకుని ఫీల్ అవుతూ తినేసి sooooo tasty అనగా , మధ్యాహ్నమే చెప్పావుగా అనగా షాక్ లో వెక్కిళ్ళు రాగా నేను తీసుకొచ్చిన నీళ్లు నోటికి అందించి నెమ్మది అంటూ తలపై సున్నితంగా తట్టగా , ఒక్కసారిగా ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు కారగా ఏమయ్యింది కారంగా ఉందా అని అడుగగా లేదు లేదు మహి అంటూ కన్నీళ్లను తుడుచుకుని తనకు తినిపించు నేను తినడంతో మా ఇద్దరి మధ్య మహి మనసులో ఎలాంటి బంధం ఉందొ తెలియక సగం బాధ సగం సంతోషన్గా మాట్లాడుతూ ఇక చాలు మహేష్ అనగా చివరి ముద్ద అంటూ తినిపించగా , నీళ్లు తాగి నాకు కూడా తాగించి ముందుగా నా నోటిని తన కొంగుతో తుడిచి తానూ తుడుచుకోగా అన్నింటినీ తీసుకొని వంట గదిలోకి వెళ్లి కడిగి యధాస్థానంలో ఉంచేసి మహి దగ్గరకు రాగా టెడ్డి బేర్ అమ్మకు చూపించి మహేష్ గిఫ్ట్ ఇచ్చాడని మురిసిపోతూ సమయమనేదే తెలియకుండా సంతోషన్గా నవ్వుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ మహి నిద్రలోకి జారుకోగా , తననే చూస్తూ అమ్మా చలిగా ఉంది ఇక్కడ బై రేపు మాట్లాడదాం అని చెప్పగా , నా ఫ్రెండ్ ను ఇలాగే జాగ్రత్తగా చూసుకో అని సంతోషిస్తూ లవ్ యు కన్నయ్యా అని చెప్పగా లవ్ యు మా బై అంటూ కట్ చేసి ఇక చేసేది లేక తనను నెమ్మదిగా ఎత్తుకొని రూంలో బెడ్ పై పడుకోబెట్టి భుజాల వరకూ దుప్పటి కప్పి గుడ్ నైట్ మహి అంటూ చిన్న లైట్ మాత్రమే ఉంచి AC on చేసి తలుపు ముందుకువేసి సోఫాలో చిరునవ్వుతో వాలిపోగా , కృష్ణ గాడి నుండి కాల్ చెల్లెమ్మ శాంతించిందా అని అడుగగా , శాంతించడమే కాదు అంటూ జరిగిందంతా చెప్పగా చాలా సంతోషం రా గుడ్ నైట్ అని చెప్పగా గుడ్ నైట్ చెప్పి నిద్రలోకి జారుకున్నాను.

అక్కడ అమ్మా నాన్నలు భోజనం చేసిన తరువాత బెడ్ పై వాలిపోగా అమ్మ నాన్నకు జరిగిందంతా వివరించగా , అంటే మహేష్ ప్రేమించింది అవునండి అప్పుడూ మరియు ఇప్పుడు కూడా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ తన కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటున్నాడు , జానకి ఏమి చేద్దాము అని అడుగగా ఒకే ఒక్కటి అండి వాళ్ళిద్దరి సంతోషం కోసం మనం ఏమైతే చెయ్యగలమో అది చెయ్యాలి అనగానే , జానకి ఇప్పటికే ఆలస్యం చేసాము ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరాదు ముందుగా మహి అమ్మగారిని కలవాలి నువ్వు ok అంటే ఇప్పుడే గుంటూరు బయలుదేరుదాము అనగానే నవ్వుతూ లేచి బట్టలు సర్దుతుండగా , డ్రైవర్ కు కాల్ చేసి కార్ రెడి చెయ్యి గుంటూరుకు వెళ్ళాలి అని చెప్పి నైట్ డ్రెస్ లొనే గుంటూరుకు రాత్రికి రాత్రే ఉత్సాహంగా బయలుదేరారు.

తెల్లవారుఘామున గుంటూరు చేరుకొని హోటల్ లో రెడీ అయ్యి నేరుగా మహి అమ్మను కలిసి మొత్తం వివరించగా సంతోషిస్తూ అమ్మా నాన్నలకు పెళ్ళైన తరువాత రాత్రి జరిగిన సంఘటనను వివరించి నేను కూడా ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నానని చెప్పగానే అమ్మ సంతోషం పట్టలేక అమాంతం ఆమెను కౌగిలించుకొని మనం ఆలస్యం చేయకూడదని ముగ్గురూ ఫ్లైట్ లో తిరుపతి అక్కడి నుండి చంద్రగిరి ఇంటికి చేరుకోగా చెల్లి అమ్మా నాన్నలను చూసి ఏడుస్తూ వచ్చి కౌగిలించుకోగా ఓదార్చి 5 రోజులు అక్కడే ఉండి సమస్యని పరిష్కరించి కొన్ని పత్రాలతో తండ్రి కొడుకులతో సంతకాలు చేయించుకొని చెల్లిని , పెద్దమ్మను , మహి అమ్మగారిని వాళ్ళతోపాటుగా నేరుగా వైజాగ్ ఇంటికి పిలుచుకొనివెళ్లి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి మాకు ఏమీ తెలియనివ్వకుండా మామూలుగా అమ్మానాన్నలు వైజాగ్ నుండి , మహి అమ్మగారు గుంటూరు నుండి , చెల్లి మరియు పెద్దమ్మ చంద్రగిరిలో నుండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడసాగారు.

ఇక్కడ ఉదయం లేచేసరికి మహి రోజూలాగే కాఫీ అందించి స్నానం చేసి రెడీ సవ్వు అంతలో టిఫిన్ చేసేస్తాను అంటూ అందంగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పగా , లవ్లీ మార్నింగ్ మహి అంటూ నవ్వుతూ లేచి చుట్టూ చూడగా శుభ్రన్గా ఉండగా కాఫీ తాగుతూ బయటకువెళ్లి జిమ్ చేసివచ్చి బట్టలు , టవల్ అందుకొని బాత్రూం లోకి వెళ్లి రెడీ అయ్యి వచ్చేటప్పటికి మహి అమ్మ కొనిచ్చిన చీర కట్టుకొని అందంగా అలంకరించుకొని ఎలా ఉన్నాను అని అడుగగా కన్నార్పకుండా తననే చూస్తూ కదలకుండా ఉండిపోగా , మహేష్ , మహేష్……..అంటున్నా కదలకపోవడంతో వచ్చి భుజం కదపగా తేరుకొని beautiful మహి అనగానే తియ్యగా సిగ్గుపడి థాంక్స్ మహేష్ అంటూ మురిసిపోతూ టిఫిన్ రెడీ అనగా ఇద్దరమూ ఒకరికొకరు వడ్డించుకొని తన సంతోషాన్ని చూడకుండా ఉండలేక తననే దొంగచూపులు చూస్తూ తను చూడగానే తల దించేసుకుంటూ తినేసి ఇద్దరమూ రొటీన్ గా ఆఫీస్ బయలుదేరాము.

మళ్లీ సాయంత్రం వెళ్లి మహిని పిక్ చేసుకోవడం పిల్లలు డౌట్స్ తో సాయంత్రం మహి దగ్గరకు రావడం నేర్చుకున్నాక మహితో సరదాగా కాసేపు అడ్డుకోవడంతో కొన్నిరోజుల్లోనే అపార్ట్మెంట్ పిల్లలందరికీ మహి అంటే చాలా చాలా ఇష్టంగా మారిపోయింది. స్కూల్ బస్ దిగగానే పుస్తకాల బ్యాగ్స్ తోపాటుగా నేరుగా మహి అక్కా , మహి అంటీ , మహి మిస్ , మహి మేడం అంటూ చుట్టూ చేరిపోయి బుజ్జి బుజ్జి పాపాయిలు అయితే ఆప్యాయంగా మహి బుగ్గలపై ముద్దులుపెట్టడం చూసి happy మూమెంట్స్ అన్నింటినీ మొబైల్ లో బంధించి వెంటనే అమ్మకు పంపించేవాడిని తరువాత అమ్మ కాల్ చేసి ఆ సంతోషాన్ని పంచుకొని మురిసిపోయేది.

ఇక పిల్లల అమ్మావాళ్ళు అయితే మహి మా పిల్లలకు మాకంటే నువ్వంటేనే ఇష్టం , ప్రాణం అంటూ చిన్న పిల్లలకు బట్టలు పైకే తీసుకువచ్చి యూనిఫార్మ్ మార్చి మహితో సరదాగా మాట్లాడుతూ రోజూ మహితో ఒక్కసారైనా మాట్లాడితే గాని వాళ్లకు రోజు గడవదు అంటూ అపార్ట్మెంట్ ప్రతి ఇంటికి మహిని నేరుగా పిలుచుకొనివేళ్లడం వాళ్ళు మొహమాటం లేకుండా మా ఇంటికి వచ్చి వాళ్లకు తెలిసిన రకరకాల వంటలు చెయ్యడం , నేర్చుకోవడం , నేర్పించడంతో రోజులు వేగంగా గడిచిపోతూ మహేష్ ఇదంతా ఈ సంతోషం అంతా నీవల్లనే అంటూ ఆనంబాస్పాలతో పొంగిపోయింది. అలాగే మా ఇద్దరి మధ్య బంధం రోజురోజుకూ పెరుగుతూ friendship లో ఒరేయ్ , రా దగ్గరకు వెళ్లగా మురిసిపోతూ వీటన్నింటినీ  పడుకునేముందు , ఉదయం మళ్లీ ఆఫీస్ లంచ్ బ్రేక్ లో ఇలా రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువగా వాయిస్ కాల్స్ , వీడియో కాల్స్ ,మెసేజెస్ , చాటింగ్ లతో నాతో ఎప్పుడో కానీ అమ్మ మాట్లాడకపోగా ఒకరోజు భోజనం చేసి మహి రూంలోకి వెళ్లిపోగా అమ్మకు కాల్ చేద్దామని మొబైల్ అందుకొని చెయ్యగా బిజీ అని రాగా , 5 నిమిషాల తరువాత చెయ్యగా మళ్లీ బిజీ రాగా , అలా అర గంటసేపు 5 నిమిషాలకొకసారి చేసినా బిజీగానే వస్తుండగా ,

రూంలో నుండి మహి మొబైల్ లో మాట్లాడుతున్నట్లుగా మాటలు గట్టిగా నవ్వులు వినిపిస్తుండగా ఓ ఇదా విషయం అప్పటి నుండి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారా అంటూ వెంటనే లేచి రూమ్ డోర్ దగ్గరకు వెళ్లి చిన్నగా తట్టగా అంటీ ఒక్కనిమిషం అంటూ తలుపు తెరిచి చిరుకోపంతో చూస్తున్న నన్ను చూసి ఏమయ్యింది రా అలా ఉన్నావు అని అడుగగా , మేడం మీరు కాసేపు మీ ఫ్రెండ్ తో మాట్లాడటం ఆపితే నేను కూడా మా అమ్మతో కొద్దిగా అంటే కొద్దిసేపు మాట్లాడి ఇక మీఇద్దరినీ ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అనగానే లౌడ్ స్పీకర్లో ఉన్నట్లుగా మహితోపాటుగా అమ్మకూడా గట్టిగా నవ్వుతూనే అంటీ మీ కన్నయ్యతో కూడా కాసేపు మాట్లాడండి అంటూ బై చెప్పేసి కట్ చేసి మళ్లీ నా ముఖాన్ని చూసి మూసిముసినవ్వులు అందంగా నవ్వుతూ బెడ్ పై వాలిపోగా , తలుపు వేసి పెదాలపై చిరునవ్వుతో అమ్మతో కాసేపు మాట్లాడగానే అంతేకదా అయిపోయిందా నువ్వు పెట్టేస్తే నేను నా మహితో మాట్లాడాలి అనగా అలాగే అనగా అమ్మ నవ్వుతూ లవ్ యు కన్నయ్యా అంటూ కాల్ కట్ చెయ్యగా , లవ్ యు మా అంటూ సోఫాలో నిద్రపోయాను.

 11ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 5, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: