Srungara Kathamaalika

Srungara Kathamaalika – 53 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 53 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 53 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

 

సరే తల్లి మేము వెళ్ళొస్తాము నీ తమ్ముడికి పాలు కాచి బూస్ట్ కలిపి ఇవ్వు అనిచెప్పింది .

అవునమ్మా మరిచేపోయాను లవ్ యు అంటూ పరుగున వంటింట్లోకివెళ్లి , అప్పుడే స్టవ్ దగ్గర పాల బాటిల్ ఉండటం చూసి పాత్రలో పోసి కాచి బూస్ట్ కలుపుకుని , ఫ్రిడ్జ్ లోని బ్రెడ్ తీసుకుని తన రూంలోకి వెళ్ళింది .

అప్పటికే పిల్లాడు స్నానం చేసి టవల్ చుట్టుకొని రూంలోకివచ్చి బెడ్ పై తనకోసం చాలా బట్టలు ఉండటం చూసి సంతోషించి లవ్ యు అక్కయ్యా ………అని తలుచుకొని తనకు ఇష్టమైన షర్ట్ ప్యాంటు వేసుకుని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుని కళ్ళల్లో చెమ్మతో మురిసిపోతున్నాడు .

ఆ దృశ్యాన్ని అప్పుడే లోపలికి ఎంటర్ అయిన తన అక్క చూసి బూస్ట్ టేబుల్ పై ఉంచి , నెమ్మదిగా తమ్ముడు వెనుకకువెళ్లి అద్దంలో చూసి , wow తమ్ముడూ బ్యూటిఫుల్ అంటూ వెనుక నుండి హత్తుకొని తలపై ప్రాణం కంటే ఎక్కువైనముద్దుపెట్టి , ముందుకువచ్చి అమ్మమ్మా…………ఇక నా తమ్ముడి కళ్ళల్లో ఆనందం తప్ప కన్నీళ్ళకు చోటే ఉండటానికి వీలులేదు అంటూ చేతులతో కన్నీళ్లను తుడిచి హత్తుకుంది .

అలాగే అక్కయ్యా అంటూ నవ్వడంతో ………,

 దువ్వెన తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ వెంట్రుకలను దువ్వి పౌడర్ అద్ధి స్ప్రే కొట్టి మరింత అందంగా మార్చి ఇప్పుడు చూసుకో తమ్ముడు అంటూ అద్దం వైపు చూపించింది . 

అక్కయ్యా ………ఇప్పుడు మీ తమ్ముడిలా ఉన్నాను అని బదులిచ్చాడు . 

నవ్వుకుని రా తమ్ముడూ బూస్ట్ తాగు అని సోఫాలో కూర్చోబెట్టి బ్రెడ్ బూస్ట్ అందించి , తాగి నిద్రవస్తే బెడ్ పై నిద్రపో నేను అంతలోపు స్నానం చేసి వస్తాను , ఎక్కడికీ వెళ్లొద్దు అని నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది .

మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదక్కా………నేనెలా నిద్రపోతాను , మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా ఏదైనా చెప్పండి చేసేస్తాను అని తాగుతూనే చెప్పాడు .

మా తమ్ముడు బంగారుకొండ అంటూ అమితమైన ఆనందంతో నుదుటిపై ప్రేమతో మరొకముద్దుపెట్టి , ప్రక్కనే కూర్చుని తల నిమురుతూ మధ్యమధ్యలో ముద్దులుపెడుతూ , తమ్ముడూ ఇంతకీ ఫంక్షన్ ఏమిటో తెలుసా అని అడిగింది .

ప్చ్……     మన ఇంటి ఫంక్షన్ అనిమాత్రం తెలుసు ………..

నవ్వుకుని మరికొద్దిసేపట్లో నీకు కూడా తెలుస్తుంది , నిద్రపోకపోతే టీవీ చూస్తూ ఉండు అని టీవీ on చేసి రిమోట్ చేతికి అందించి ముద్దుపెట్టి , టవల్ మరియు తన బట్టలు అందుకొని బాత్రూం లోకి వెళ్ళింది .

బాత్రూం లోపలికి వెళ్లేంతవరకూ వెనక్కు తిరుగుతూ తన తమ్ముణ్ణి చూస్తూ ఆనందం పొందింది . తమ్ముడినే తలుచుకుంటూ సుమారు గంటపాటు స్నానం చేసి కొత్తబట్టలు ధరించి తడిచిన వెంట్రుకలను తుడుచుకుంటూ బయటకు వచ్చి చూస్తే , టీవీ చూస్తూ చూస్తూనే తన తమ్ముడు నిద్రపోయి ఉండటం చూసి , పెదాలపై చిరునవ్వుతో ప్రక్కనే వచ్చి కూర్చుని , మెల్లగా తన ఒడిలో పడుకోబెట్టుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి జోకొడుతూ తమ్మున్నే చూస్తూ అలాగే ఉండిపోయింది . 

ఊరిలోని ఆత్మీయులందరినీ ఆహ్వానించి వచ్చి తన కొడుకు తన కూతురి ఒడిలో హాయిగా నిద్రపోతుండటం చూసి సంతోషించి చప్పుడు చెయ్యకుండావచ్చి ప్రక్కనే కూర్చుని ప్రేమతో స్పృశించి ముద్దుపెట్టింది . 

అమ్మా ………..మన వాళ్ళను వారం ముందు పిలిస్తేనేగాని రారు ఈరోజు ఫంక్షన్ కు ఇప్పుడు పిలిస్తే వస్తారంటావా అని బాధపడుతూ అడిగింది .

తల్లి అందరినీ పేరుపేరునా ఆహ్వానించాము , చూద్దాము అని గుసగుసలాడి పూజ ఏర్పాట్లు చూసుకోవాలి అని మరొక ముద్దుపెట్టి ఎలావచ్చిందో అలా వెళ్ళిపోయింది .

**************

ఉదయం లేవగానే ఊరివాళ్ళంతా టీ కొట్టుకు చేరి అప్పుడే వచ్చిన అన్ని న్యూస్ పేపర్లను తిరగేస్తూ ఒక ఫోటో మరియు న్యూస్ దగ్గర ఆగిపోయి , రేయ్ సోము రాము ………..ఈ వార్త చూసావా మన గోవిందరాజు గారి కుమార్తె వాసంతి ఫోటో పేపర్లో పడింది ………

రేయ్ తిమ్మప్పా………ఈ పేపర్లో కూడా పడింది , మన ఊరు పేరు కూడా రాశారురా………..అంటూ వచ్చిన నాలుగు రకాల పేపర్ లలో న్యూస్ చదివి , 

రేయ్ ట్రైన్ లో నగల చోరీ జరిగింది , పోలీస్ సహాయంతో అక్కా తమ్ముళ్లు వారి చాకచక్యంతో నగలను దొంగల నుండి చేజిక్కించుకుని అప్పటికప్పుడు ఎవరివి వారికి చెందేలా చేశారట , ట్రైన్ లో ఉన్నవాళ్ళంతా అక్కాతమ్ముళ్లను పెద్దఎత్తున అభినందనలతో ముంచెత్తారు .

వాసంతికి మన ఊరంటే ఎంత అభిమానం రా ………మన ఊరి గొప్పతనం , మంచితనం గురించి కూడా చెప్పింది అని సంతోషించారు .

రేయ్ సోమయ్యా ………గోవిందరాజుకు కొడుకు లేడు కదా ఇక్కడ వాసంతి తన తమ్ముడు గురించి గొప్పగా చెప్పినట్లు రాశారు , పిల్లాడి ఫోటో కూడా ఉంది .

రేయ్ భార్యాభర్తలు ఇంటికివచ్చి తమకు తిరుపతిలో ఆ భగవంతుడే కొడుకుని ప్రసాధించాడని ఫంక్షన్ చేసుకుంటున్నామని ఇంటింటికీ వచ్చి సాదరంగా పేరుపేరునా ఆహ్వానించారు ఎక్కడికివెళ్ళావురా అని చెప్పాడు .

అవునురా నిద్రపోతుంటే మాటలు వినిపించాయి , అయితే అందరమూ వెళదామురా ………మన ఊరుపేరు పేపర్ లో పడేలా చేసిన అక్కాచెల్లెళ్లను అభినందించాలి అని అందరూ రెడీ అవ్వడానికి వెళ్లి , 9 గంటలకల్లా వాసంతి ఇంటికి చేరుకుని గోవిందరాజు గర్వపడేలా కూతురిని , ఇప్పుడు దేవుడు ప్రసాదించిన కొడుకు వచ్చాడు అని అభినందనలతో ముంచెత్తి , అర గంటలో ఊరుమొత్తం చేరుకుని అమ్మగారు మన ఊరి పేరుని రాష్ట్రమంతా తెలిసేలా చేసిన మీపిల్లలను చూడాలని ఉంది అని ఉత్సాహం చూపిస్తుంటే ,

ఆనందంతో పొంగిపోయి చాలా సంతోషం అనిచెప్పి , మొదట వంట చేస్తున్న దగ్గరకువెళ్లి పనివాళ్లకు జనాలందరినీ చూపించి అందరికీ వండమని ఆర్డర్ వేసి , పరుగున పైకివెళ్లి తన పిల్లలిద్దరూ సోఫాలోనే నిద్రపోతుండటం చూసి తల్లి కొంతమందైనా వస్తారా అని బాధపడ్డావు ఒకసారి బయటకువచ్చిచూడు మిమ్మల్ని అభినందించడం కోసం ఊరు ఊరు తరలివచ్చింది అని చెవిలో గుసగుసలాడింది .

సడెన్ గా లేచి నిజమా అమ్మా……….,

పేపర్ లోని న్యూస్ చూపించి , ఇది చూసి ఫంక్షన్ కోసం , మిమ్మల్ని అభినందించడం కోసం వచ్చేసారు తల్లి అని పిల్లలిద్దరి నుదుటిపై ముద్దుపెట్టింది .

మేము ఫ్రెష్ అయ్యి వస్తాము అమ్మా పూజ ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడిగింది .

తల్లి మీరు వస్తే పూజ మొదలెట్టడానికి పంతులు కూడా అన్ని ఏర్పాట్లు చేసేసారు అనిచెప్పి సంతోషంతో పొంగిపోతూనే బయటకువెళ్లింది .

హాయిగా నిద్రపోతున్న తమ్ముడిని మురిసిపోతూ చూస్తూ నిద్ర ఎలా లేపడం అని ఆలోచిస్తుంటే , సడెన్ గా లేచి అక్కయ్యా ……….sorry నిద్రపట్టేసింది , ఫంక్షన్ మొదలైందా అని అడిగాడు .

నా బంగారo అంటూ ఓడిలోపడుకున్న తన తమ్ముడుని అలాగే గుండెలకు హత్తుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , నా బుజ్జి తమ్ముడు లేకుండా ఫంక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అని గర్వపడుతూ చెప్పింది .

ఇదిగో అక్కయ్యా రెండు నిమిషాలలో ఫ్రెష్ అవుతాను అని లేచి ఒకసారి తన అక్కయ్యను ప్రేమతో హత్తుకొని లవ్ యు అక్కా అనిచెప్పి బాత్రూమ్లోకి వెళ్లి వచ్చాడు , తమ్ముడూ పడుకోవడంవలన డ్రెస్ మడతలు పడింది మరొక కొత్త డ్రెస్ వేసుకో అనిచెప్పి .

తన ఆనందానికి అవధులు లేనట్లు , తన తమ్ముడుకి నేనంటే ప్రాణం అని పరవశించిపోయి , కొత్త చీరను తీసుకుని తను కూడా బాత్రూమ్లోకివెళ్లి ఫేస్ వాష్ చేసుకుని చీర కట్టుకుని రూంలోకి వచ్చింది .

టీవీ చూస్తున్న పిల్లాడు సంతోషంతో లేచి అక్కయ్యా ………చీరలో దేవతలా ఉన్నారు అని ఆనందిస్తుంటే ,

లవ్ యు sooooooo మచ్ తమ్ముడూ అంటూ మురిసిపోతూ వచ్చి మనసారా గుండెలకు హత్తుకొని , తమ్ముడూ ఈరోజు మీ అక్కయ్య పుట్టినరోజు అని తియ్యని సిగ్గుతో చెప్పింది .

అక్కయ్యా………పుట్టినరోజు శుభాకాంక్షలు అని నడుముని గట్టిగా చుట్టేసి చెప్పి , మా అక్కయ్యకు తొలి గిఫ్ట్ నేనే ఇవ్వాలి , ఏమి ఇవ్వాలి ట్రైన్ లోనైనా చెప్పలేదు అని నిరాసపడుతుంటే ,

తమ్ముడూ నువ్వు ఉన్నావు కదా ………నువ్వే నా విలువైన గిఫ్ట్ అంతకంటే నాకు ఏమికావాలో అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది .

అక్కయ్యా………..అంటూ జేబులో నుండి ఆంజనేయుడు డాలర్ ఉన్న చైన్ తీసి , అక్కయ్యా నేను పుట్టినప్పటి నుండి ఈ బంగారు చైన్ నాదగ్గరే ఉంది , బహుశా నన్ను కన్న నాతల్లి మెడలో వేసి ఉంటుంది , అదే నా ధైర్యం, ప్రాణం పోయేంతవరకూ నాదగ్గరే ఉంచుకోవాలని అనుకున్నాను . నా ప్రాణం కంటే ఎక్కువైన మా అక్కయ్య దగ్గర ఉండటం నాకు మరింత ఆనందం , ఇది మీ దగ్గర ఉంటే ఎటువంటి అపాయం రాదు , happy birthday అక్కయ్యా ………..అని అందించాడు . 

కళ్ళల్లో చెమ్మతో మోకాళ్లపై కూర్చుని లవ్ యు లవ్ యు …….తమ్ముడూ అంటూ ముద్దులతో ముంచెత్తి , ప్రాణంలా హత్తుకొని నా ప్రాణమైన తమ్ముడి తొలి బహుమతిని కాదనకూడదని తీసుకుంటున్నాను . నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు ఇచ్చేస్తాను అనిచెప్పి , నువ్వే అలంకరించమని చిరునవ్వుతో చెప్పింది .

లవ్ యు అక్కా ………happy birthday అంటూ మెడలో అలంకరించాడు .

డాలర్ మొక్కి గుండెలకు హత్తుకొని తమ్ముడూ this is the best gift of my life అంటూ గుండెలకు హత్తుకొని , అందరూ నా తమ్ముడి కోసం ఎదురుచూస్తున్నారు వెళదామా అని నుదుటిపై ముద్దుపెట్టి రెడీ అయ్యి ఒకరిచేతులు మరొకరు పట్టుకొని బయటకు వచ్చారు.

హాల్ లో ఏర్పాట్లు arrange చేసి పంతులు గారు అమ్మానాన్నలతో పూజ జరిపిస్తున్నారు .

అక్కాతమ్ముళ్లను చూసి లోపల ఉన్న వారందరూ వచ్చి చుట్టేసి , పిల్లాడిని సంతోషంతో పైకెత్తేసి , ఊరిలో అడుగుపెట్టడమే ఊరికి మంచిపేరు తీసుకొచ్చాడు అని సంతోషంతో అభినందించారు . బయట ఉన్నవాళ్లు పిల్లాడిని చూడటానికి మెయిన్ డోర్ దగ్గర ఎగబడుతున్నారు . 

వాసంతి ఫ్రెండ్స్ రావడంతో అమ్మాయిలందరినీ లోపలకువదిలారు , ఏంటే పేపర్లో పడ్డావు , తమ్ముడుని కూడా దేవుడి దయ వలన పొందావు , నీ పుట్టినరోజు ……ఇలా ఎన్ని సంతోషాలే నీకు అంటూ అభినందనలతో ముంచేశారు .

వాడేనా ……..ఊరి అంతటికీ హీరో అయిపోయినట్లున్నాడు అని సంతోషంతో చెప్పడంతో , 

గుండెలపై చేతినివేసుకొని అవును నా తమ్ముడు హీరో అని పొంగిపోయింది .

తల్లి పూజకు ఆలస్యం అవుతుంది . నీ ప్రాణమైన నా బుజ్జిని పీలుచుకొనిరా అని చెప్పడంతో , పిల్లాన్ని కిందకు దించారు . 

తమ్ముడూ……..అని పిలిచి చేతిని పట్టుకుని పూజ కోసం కూర్చున్న అమ్మానాన్నలు దగ్గరకు వెళ్లి అమ్మ అక్కయ్య మధ్యలో పిల్లాడు కూర్చున్నాడు . 

తన ఫ్రెండ్స్ అందరినీ కూర్చోమని వెనుక చూపించింది .

 పంతులు గారు బాబు అంటూ పిలిచి బొట్టుపెట్టి , నామకరణోత్సవం మొదలెడదాము అంటూ మంత్రాలు చదువుతూ పూజ మొదలుపెట్టారు . అక్కయ్యా……….ఎవరికి పేరు పెడుతున్నారు అని అమాయకంగా అడిగాడు .

ఫంక్షన్ ఏమిటి అని ఆడిగావు కదా ……..మొదటిది నా బుజ్జి ప్రియమైన తమ్ముడి నామకరణోత్సవం అని చెప్పగానే , 

అక్కయ్యా ……..అంటూ తన చేతిని గట్టిగా పట్టేసుకొని తన కళ్ళల్లోకే చూస్తున్నాడు.

అమ్మా ……….బాబుని ఎవరైనా ఒడిలో కూర్చోబెట్టుకోండి అని చెప్పడంతో , అమ్మ , అక్కయ్యా ఇద్దరూ పోటీపడటంతో , పిల్లాడు తల దించుకుని ఉండిపోయాడు. 

బుజ్జి నాన్నా నీకు మీ అక్కయ్య అంటేనే ఇష్టం కదా తన ఓడిలోనే కూర్చో అని చెప్పడంతో , 

థాంక్స్ అమ్మా అంటూ లేచి కూర్చున్నాడు .

లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి గట్టిగా హత్తుకుంది .

వాసంతి ఏమి పేరు పెట్టబోతున్నావో ప్లేట్ లో ఉన్న బియ్యం పై రాసి తన చెవిలో చెప్పమ్మా ………అని పంతులు గారు చెప్పారు .

తమ్ముడి చెయ్యి అందుకొని వేలితో మ ………హే………ష్  అని రాయించి , తమ్ముడూ నీ పేరు మహేష్ అని పెదాలపై చిరునవ్వుతో చెప్పింది . 

మహేష్ ………..దేదీప్యమానం అంటూ ఆశీర్వదించి పూలు అక్షింతలు చల్లి , అమ్మానాన్నలను అందించి వేయించిన తరువాత , క్షణాలలో అందరికీ తెలిసి మహేష్ మహేష్ …………అంటూ మారుమ్రోగి అక్షింతలతో ఆశీర్వదించారు .

పంతులు గారు మహేష్ పేరుమీద అంటే నా పేరుమీద పూజలన్నింటినీ జరిపించి , ఇప్పుడు దత్తత కార్యక్రమం అంటూ మొత్తం ఏర్పాటు చేసుకుంటున్నారు .

ఏమిటో అర్థమయ్యి అక్కయ్యవైపు ప్రేమతో చూసాను .

నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఊరి జనాలందరి సాక్ష్యంలో అమ్మకు కొడుకుగా , నాకు బుజ్జి తమ్ముడిగా దత్తత స్వీకారోత్సవం రెండవ ఫంక్షన్ తమ్ముడూ అని చెప్పగానే ,

నాకళ్ళల్లో ఆనందబాస్పాలతో అక్కయ్య వైపు చూస్తూనే ఉన్నాను .

బాబు మహేష్ వచ్చి అమ్మానాన్నల మధ్యలో కూర్చో అని పంతులు గారు చెప్పారు .

వెల్లనా అక్కయ్యా ……..అని అడిగాను .

లవ్ యు తమ్ముడూ కొద్దిసేపే కదా వెళ్లు అని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి తలపై పడిన అక్షింతలను మెల్లగా తీసేసి పంపించింది . 

ఊరందరి సమక్షంలో సాంప్రదాయం ప్రకారం దత్తత స్వీకారోత్సవం జరిపించి , లేచి దేవుడికి నమస్కరించి , బుజ్జి నాన్నా ఈరోజు నుండి నేను నీకు అమ్మ , ఈయన మీ నాన్న , అది నీ ప్రియమైన అక్కయ్య అని చెవిలో చెప్పి ఊరి జనాలందరికీ తమ కొడుకుగా నన్ను పరిచయం చేసారు .

లవ్ యు అమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుని వెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చుని చేతిని చుట్టేసాడు .

అమ్మచూసి ఆనందంతో పొంగిపోయి ఇలాగే జీవితాంతం సంతోషంతో ఉండండి అని ఇద్దరికీ ముద్దులుపెట్టి , పంతులు గారు దానికోసం కూడా పూజ జరిపించండి అని చెప్పడంతో , మరొక 10 నిమిషాలు పూజ జరిపించి తథాస్తు అని అక్షింతలు వేసి పూజ ముగించారు . 

ఊరిలోని ఒక్కొక్క కుటుంబం కుటుంబం వచ్చి సంతోషంతో ఆశీర్వదించి అభినందించి బయట భోజనాలు చెయ్యడానికి వెళ్లారు .

అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ లేచి ఉదయం పంపించిన వ్యక్తి కేక్ తీసుకురావడంతో మొత్తం arrange చేసి రావే అని పిలిచారు .

తమ్ముడూ , అమ్మా అంటూ రెండు చేతులతో పట్టుకుని arrangements దగ్గరకు వెళ్లి టేబుల్ ముందు నిలబడి బాక్స్ తెరిచారు . 

కేక్ పై ” happy birthday to my lovely brother మహేష్ ” అని రాసి ఉండటం చూసి నాతోపాటు అమ్మ ఆశ్చర్యపోతుంటే , 

అవునమ్మా ……….నా ప్రాణమైన తమ్ముడి పుట్టినరోజును కూడా ప్రతి సంవత్సరం నా birthday రోజునే జరుపుతాను అని , కళ్ళల్లో చెమ్మతో అక్కయ్య పట్టుచీరని బిగిపట్టి పట్టుకున్న నన్ను ముందుకు పిలిచి చేతికి కత్తి అందించింది .

చాలా చాలా సంతోషం తల్లి అంటూ అమ్మ మాఇద్దరినీ కౌగిలించుకుని బుజ్జి నాన్నా , తల్లి ఇద్దరికీ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టింది .

అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ happy birthday వాసంతి , happy birthday మహేష్ ……………అని విష్ చేశారు.

తమ్ముడూ కేక్ కట్ చేసి నీకు ప్రియమైన వారికి తినిపించు అని ముసిముసినవ్వులతో చెప్పింది .

అమ్మ అక్కయ్య వైపు తియ్యని కోపంతో చూస్తుంటే , ఇద్దరమూ నవ్వుకుని కేక్ కట్ చేసాను . 

మాపై పూల వర్షం కురిపించి స్ప్రే కొట్టి గట్టిగా విష్ చేశారు .

కేక్ చేతితో తీసుకుని happy birthday అక్కయ్యా……….అని నోటికి అందించాను .

నా తమ్ముడికి నేనంటే ప్రాణం అంటూ మురిసిపోయి కేక్ అందుకొని తినిపించి ,నా ప్రాణమైన ప్రియమైన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని నుదుటిపై ముద్దుపెట్టింది .

అంతే కళ్లల్లో చెమ్మతో లవ్ యు అక్కా…………అంటూ రెండు చేతులతో చుట్టేసాను. ఒక్క రోజులో అనాథ నుండి ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే అక్కయ్యా , అమ్మ మరియు ఆప్యాయంగా పలకరించే ఊరి జనం తనకు లభించడం ఇంతకన్నా జీవితంలో ఇక ఏమీ వద్దు అని ఆనందంతో పొంగిపోయాను……. నెక్స్ట్ కేక్ పీస్ తీసుకుని అమ్మకు తినిపించాను . అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా చేతిలో కేక్ ను నాకు తినిపించి , నా ప్రాణమైన బుజ్జి నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపి , నన్ను తన గుండెలపై హత్తుకొని నుదుటిపై తియ్యని ముద్దుపెట్టి , బుజ్జి ………నాకు నీ తరువాతనే మీ అక్కయ్య అనిచెప్పింది .

అలా ఎప్పటికీ వద్దమ్మా ……………మీకు , నాకు ఫస్ట్ అక్కయ్యనే ఆ తరువాతే నేను, మా అక్కయ్య బంగారం ముందు అక్కయ్యకు విష్ చెయ్యండి అనిచెప్పాను .

అమ్మ , అక్కయ్య ……..ఇద్దరూ ఆనందబాస్పాలతో మోకాళ్లపై కూర్చుని చెరొకవైపు నుండి బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , నా తమ్ముడు బంగారుకొండ అక్కయ్య అంటే చెప్పలేనంత ప్రేమ అంటూ హత్తుకున్నారు .

లవ్ యు అక్కయ్యా , లవ్ యు అమ్మా ……..అని చిరునవ్వులు చిందిస్తూ బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , అమ్మా అక్కయ్యకు ఇంకా విష్ చెయ్యలేదు అని ముద్దుగా చెప్పాను .

లవ్ యు బుజ్జి ………అంటూ లేచి కేక్ అందుకొని అక్కయ్యకు తినిపించి happy birthday అంటూ కౌగిలించుకుని , తల్లి ఇది నీకు 21 వ పుట్టినరోజు నా బుజ్జి వలన ఇదే నీ 20 పుట్టినరోజు ఫంక్షన్స్ కంటే అత్యంత సంతోషమైనది అంటూ నా కురులను ప్రేమతో స్పృశించింది .

అక్కయ్యా ……..నాన్నకు అని చుట్టూ చూస్తే ఎక్కడా కనిపించకపోవడంతో , బాధపడుతుంటే ,

అక్కయ్య చూసి వెంటనే ఫ్రెండ్స్ నా తమ్ముడు జీవితంలో తొలి birthday జరుపుకుంటున్నాడు . అందరూ వచ్చి మనసారా విష్ చెయ్యండి అని గట్టిగా , గిఫ్ట్స్ కూడా నా తమ్ముడికే ఇవ్వండి please అంటూ చేతులతో సైగచేసింది .

అలాగే అని గుండెలపై చేతులను వేసుకుని బదులిచ్చి , అందరూ నన్ను చుట్టేసి ఏ హీరో ఎంతోమంది ప్రయాణికులలో సంతోషాన్ని నింపావు , అందుకు ఈ పుట్టినరోజు కానుకలు అంటూ సంతోషన్గా birthday విషెస్ తెలిపి కేక్ తినిపించారు .

థాంక్స్ అక్కా , థాంక్స్ అక్కా ……….అని ఆనందంతో పొంగిపోయి గిఫ్ట్స్ అందుకొని అక్కయ్యకు ఇచ్చాను .

మహేష్ కదా ……..క్యూట్ name and హ్యాండ్సమ్ అంటూ ప్రతి ఒక్కరూ నా బుగ్గలను నొప్పిపుట్టేలా గిల్లేస్తుంటే …………

అక్కయ్యా ………..అంటూ వెళ్లి వెనుక దాక్కున్నాను .

ఒసేయ్ ……..ఇక చాలులేవే చూడు నాతమ్ముడి బుగ్గలు ఎర్రగా ఎలా కందిపోయాయో చూడండి అంటూ మోకాళ్లపై కూర్చుని , వాల్లంతే ఎవరైనా హ్యాండ్సమ్ అబ్బాయి కనబడితే చాలు వాళ్లకు ఏదేదో అయిపోతుంది . వాళ్ళందరూ వెళ్ళాక నీకు అమ్మతో దిష్టి తీయిస్తాను . నా అందమైన తమ్ముడిపై అందరికళ్ళు ఎలా పడుతున్నాయో చూడు అని ప్రేమతో నా బుగ్గలపై ముద్దులుపెట్టింది .

అక్కయ్య మాటలకు హ హ హ………..అంటూ నవ్వి , ఏదేదో …….అంటే ఏమిటి అక్కయ్యా …….అని అడిగాను .

ఒకసారి మీ అక్కయ్యను వదిలి మా గుంపులోకి రా హీరో అదేంటో నీకు కలిగేలా చేస్తాము అని ముసిముసినవ్వులు నవ్వుతూ అక్కయ్య ఫ్రెండ్స్ వస్తావా , ఫీల్ అవ్వాలని ఉందా ……….అని నావైపు కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

ఛీ ఛీ ……….మీరు మారరే , చిన్నపిల్లాడిని పట్టుకుని ఏమిటా మాటలు , నువ్వు వినద్దు తమ్ముడూ అంటూ చెవులు మూసింది .

అమ్మ ముసిముసినవ్వులతో కాస్త నెమ్మదిగా మాట్లాడండి ఊరు మొత్తం వినపడేలా ఉన్నాయి అంటూ ఆశీర్వదించడానికి వచ్చిన ముత్తైదువులను భోజనాలు చెయ్యడానికి పిలుచుకొని వెళ్ళిపోయింది .

వీడు చిన్నపిల్లాడా ……….. పేపర్లో న్యూస్ చూశాక కూడా ఆ మాట అంటావు ఏంటే  వాసంతి , ఇవాళ రాష్ట్రం మొత్తానికి హీరో అయిపోయాడు , మరొకరు అయితే వదిలితే మా అందరికీ కడుపు చేసేలా ఉన్నాడు అని చేతులతో పొట్టవైపు చూపించి సైగలు చేసి ఆపకుండా నవ్వుతూనే , ఒసేయ్ వాసంతి నువ్వు లేనప్పుడు వీడిని ఎత్తుకుని వెళ్లిపోతాము మానుండి నువ్వే నీ తమ్ముడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ మళ్లీ నా బుగ్గలను గిల్లడానికి ముందుకు వస్తుంటే , నన్ను వెనక్కు దాచేసుకొని , చిలిపి నవ్వుతో మీరు అన్నంతపని చేసేవాళ్లే , ఈక్షణం నుండి నా ప్రాణాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను మీనుండి అని నవ్వుకుంటుంటే ………

మిగిలిన కేక్ అందుకొని ముందు అక్కయ్యకు ఆ వెంటనే నా ముఖానికి పూసి వాళ్ళల్లో వాళ్ళు పూసుకుంటూ , స్ప్రే , మించు మరియు పూలను చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు .

ఒక్కవిషయం మాత్రం అర్థమయ్యింది అక్కయ్యకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారని మరియు ఒకరికొకరంటే చాలా ఇష్టం అని వాళ్ళ సంతోషం చూస్తుంటే …….

తమ్ముడూ రా అంటూ నాచేతిని అందుకొని అందరూ happy birthday మహేష్ అంటూ ఊరుమొత్తం వినిపించేలా కేకలువేసి నన్ను సంతోషంతో పైకెత్తారు.

కాసేపటి తరువాత అమ్మవచ్చి తల్లి ఊరి జనమంతా నీ తమ్ముణ్ణి ఒకసారి చూడాలని , birthday విషయం తెలుసుకుని విష్ చెయ్యాలని ఆశిస్తున్నారు అని అక్కయ్య చెవిలో చెప్పడంతో నన్ను కిందకు దింపారు .

మా బంగారాన్ని కూడా మీలో కలిపేసుకుని కేక్ పూసేసారా ………..మీరింకా చిన్నపిల్లలు అనుకున్నారా అని తియ్యని కోపంతో తిడుతూ , నా ముఖంపై పూసిన కేక్ ను అమ్మ చీర కొంగుతో తుడుస్తుంటే ………

అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ ………అంటీ మొదట ఇదే పూసింది , కాదు అంటీ ముందు ఇదే పూసింది , కాదు అంటీ అది , నువ్వే నువ్వే …….అంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుని నవ్వుతుంటే ……….

చాలు చాలు ………అందరూ దొంగలే అంటూ అమ్మకూడా నవ్వడంతో ……..

కేక్ బాక్స్ కు అంటిన క్రీమ్ తీసుకుని అందరూ గుమికూడి అమ్మకు కూడా పూసేసారు.

మిమ్మల్ని అంటూ కొట్టబోయి , భలే భలే ……….అంటూ నవ్వుతూ గెంతులేస్తున్న నన్ను చూసి అమ్మ ఆనందంతో పొంగిపోయి ,

నా బంగారుకొండ సంతోషం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను , ఇప్పుడు రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి వేరే చీర కట్టుకోవాలి . తల్లి బుజ్జిని , నీ కోతి స్నేహితులందరినీ పైన ఉన్న రూంలలోకి పిలుచుకొనివెళ్లి శుభ్రం చేసుకుని కిందకు రండి భోజనాలు చేద్దురుకాని ,

తల్లి ముందు బుజ్జి ని క్లీన్ చేసి వేరే కొత్తబట్టలు వేసుకుని పీలుచుకొనిరా , బయట అందరూ నీ ముద్దుల హీరో కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు అనిచెప్పి కింద తన రూంలోకి వెళ్ళింది .

ఒసేయ్ నారూమ్ కాకుండా మిగిలిన రెండు రూంలలో మీఇష్టమొచ్చినంతసేపు కోతివేశాలు వేసి కిందకు రండి , నేను నా ప్రాణం మా రూమ్ కు వెళ్లి శుభ్రం చేసుకుని త్వరగా కిందకు వచ్చేయ్యాలి అని నాచేతిని అందుకొని పైకి పిలుచుకొనివెళ్లింది.

తమ్ముడూ షర్ట్ కు కేక్ అంటింది విప్పి ముఖం ను శుభ్రం చేసుకునిరా అని కప్ బోర్డ్ లో ఉన్న టవల్ తీసి వెనక్కు తిరిగి ,

షర్ట్ లేకుండా ఉన్న నన్ను తల ఒకవైపుకు వాల్చి , టవల్ ను తన గుండెలకు హత్తుకొని కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయింది .

ఏమిటక్కయ్యా ………..అలా కొత్తగా చూస్తున్నావు .

ఏమీలేదు తమ్ముడూ ……….నా తమ్ముడి కండలను చూసి , నా ఫ్రెండ్స్ మాటలు గుర్తుకువచ్చి అలా చూస్తుండిపోయాను అంటూ దగ్గరకొచ్చి నుదుటిపై ముద్దుపెట్టి , తమ్ముడూ తియ్యగా ఉంది అని మళ్ళీ ముద్దుపెట్టింది .

కేక్ క్రీమ్ వలన అయ్యింటుంది అంటూ నేను కూడా అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి అవునక్కా తియ్యగా ఉంది అని ఇద్దరమూ నవ్వుకున్నాము .

అక్కయ్య నా చేతి కండలను తాకి , wow ఎంత స్ట్రాంగ్ నిజమే నాతమ్ముడు రియల్ హీరో అంటూ ప్రాణంలా గుండెలకు హత్తుకొని ముద్దులతో ముంచెత్తి , రెండు చేతులతో రెండు బుగ్గలను గిల్లేసింది .

లవ్ యు అక్కా అంటూ సంతోషంతో నవ్వుతుంటే ………

తమ్ముడూ బుగ్గలు నొప్పివేయ్యడం లేదా , లవ్ యు లవ్ యు ……..తమ్ముడూ , మరిచిపోయి గిల్లేసాను అంటూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుంది .

ప్రేమ , సంతోషం , కోపం , తిట్టడం ,గిళ్లడం , కొట్టడం …………ఇలా మా అక్కయ్యే చెయ్యాలి నేను ఆనందించాలి . మా అక్కయ్యనా హృదయమంతా నిండిపోయింది . మా అక్కయ్య నన్ను ఏమిచేసినా నాకు అమితానందం అని అక్కయ్య కన్నీళ్లను తుడిచి నవ్వించాను .

నా తమ్ముడు బంగారం అంటూ ఆనందంతో పొంగిపోయి ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి , తమ్ముడూ ఎక్కడ ముద్దుపెట్టినా తియ్యగా ఉంది , నిన్ను కొరుక్కుని తినేస్తాను అంటూ కొరికినట్లు సంతోషంతో ఆవ్……..అనింది .

నా జీవితం నా ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యకే సొంతం , ప్రేమతో కొరికి తినెయ్యండి అంటూ నవ్వుతూ చేతులు విశాలంగా చాపాను .

లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ కౌగిలించుకుని ఇప్పుడుకాదు సమయం వచ్చినప్పుడు …………అంటూ ముసిముసినవ్వులు నవ్వి , కింద అందరూ నా బుజ్జి హీరోకోసం వెయిటింగ్ తొందరగా ఫ్రెష్ అయ్యి రా అంటూ టవల్ అందించి బాత్రూం లోకి పంపించింది .

లోపలకువెళ్లి ప్యాంటు కూడా విప్పేసి సబ్బుతో కడుక్కుని ఒక టవల్ నడుముకు చుట్టుకొని , మరొక టవల్ తో తుడుచుకుంటూ బయటకువచ్చాను .

తమ్ముడూ ………..ఈ కొత్తబట్టలు వేసుకుని నువ్వు కిందకువెల్లు నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పింది .

మా అక్కయ్యను వదిలి నేను ఎక్కడకూ వెళ్ళను , గది బయట ఉంటాను ఎంతసేపయినా మీరు వచ్చాకే వెళదాము అని బదులిచ్చాను .

లవ్ యు తమ్ముడూ ………..బయట ఎందుకు వెళతావు , ఇంకెప్పుడూ అలా మాట్లాడకు , నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి . నేను నీ హృదయంలో ఉంటే , నా హృదయమంతా ఉన్నది నువ్వే తమ్ముడూ అంటూ గుండెలపై ప్రాణం కంటే ఎక్కువ అని హత్తుకొని , టీవీ చూస్తూ కూర్చో రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , నా చిరునవ్వుని చూసి సంతోషంతో బాత్రూమ్లోకి వెళ్ళింది . 15 నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకుని టవల్ తో తుడుచుకుంటూ వచ్చి , నన్ను అందంగా ముస్తాబు చేసి తను ఆలంకరించుకుని , వెళదామా అంటూ చేతులు కలిపి చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చి అమ్మకు నన్ను అప్పజెప్పి కిటికీలోనుండి బయటకు చూస్తోంది .

మమ్మల్ని చూడగానే ……..మహేష్ నీ birthday అనిచెప్పారు అంటూ సంతోషంతో గుంపుగా చుట్టుముడుతుంటే , అమ్మా జాగ్రత్త అని అక్కయ్య కంగారుపడింది .

తోటలో పనిచేసే సోమయ్య క్షణాల్లో మధ్యలోకి చేరి అమ్మగారు అంటూ నన్ను ఎత్తుకుని మీరు లోపలకువెళ్లండి నేను చూసుకుంటాను అని ఎత్తుకున్నాడు .

అక్కయ్య చూసి హమ్మయ్యా …….అంటూ గుండెలపై చేతిని వేసుకుంది .

ఊరి జనమంతా విష్ చేసి తమకు తోచిన గిఫ్ట్ ఇచ్చి వంటలు అద్భుతం అని మాట్లాడుకుంటూ సంతోషంతో అర గంటలో అందరూ వెళ్లిపోయారు .

సోమయ్య ఎత్తుకుని వచ్చి మెయిన్ డోర్ దగ్గర ఉన్న అమ్మకు అప్పచెప్పివెళ్లాడు .

అక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏమీ కాలేదు కదా తమ్ముడూ అని మోకాళ్లపై కూర్చుని హత్తుకొని , నేను నవ్వుతుండటం చూసి ఆనందించింది .

అక్కయ్యా …….ఊరివాళ్ళంతా చాలా మంచివారు , చాలా ప్రేమ చూపించారు అని సంతోషంతో చెప్పాను . ఇంత ప్రేమ ఆప్యాయతలు సిటీలలో ఉండవు అక్కయ్యా …………ఎంతైనా పల్లెటూళ్ళ పల్లెటూల్లే …………….అని గర్వంతో చెప్పాను .

ఇంతలో అక్కయ్య ఫ్రెండ్స్ వచ్చి , మీ అక్కతమ్ముళ్ల అనుబంధం సినిమా అయిపోతే తిందాము . మాకు చాలా ఆకలివేస్తోంది అని నీరసంగా చెప్పారు .

మీకే కాదే నాకు కూడా ……….అక్కయ్యా నాకు కూడా అని చెప్పడంతో అందరూ నవ్వేశారు .

అయితే అందరమూ కలిసి తిందాము తమ్ముడూ మనందరికోసం మేడ మీద షామియానా వేయించాను . వంటలన్నీ పైకి వచ్చేస్తాయి అంటూ నా చేతిని అందుకుంది . నేను అమ్మ చేతిని అందుకున్నాను .

నా బుజ్జి బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది .

వంట వాళ్ళు వంటలన్నింటినీ పైకి మార్చేశారు . ముందే కుర్చీలు arrange చేసినందువల్ల , బఫె ద్వారా ఇష్టమొచ్చిన ఐటమ్స్ వడ్డించుకొని చుట్టూ అందరూ కూర్చుని తింటున్నారు .

అందరూ వడ్డించుకొని వెళ్లిన తరువాత , తమ్ముడు కుర్చీలో కూర్చో వడ్డించుకొని వస్తాను అని అమ్మతోపాటు వెళ్లి ఒక ప్లేట్ లలో అన్ని ఐటమ్స్ తో వచ్చి , ఇద్దరూ నా ఎదురుగా కూర్చుని నాకు ఒక ప్లేట్ అందివ్వబోయారు .

అలిగినట్లు చేతులు కట్టుకున్నాను . ……….

ఉమ్మా………అంటూ ఇద్దరూ చెరొకవైపు ముద్దులుపెట్టి , నా ప్లేట్ ప్రక్కన మరొక కుర్చీలో ఉంచేసి , ఫస్ట్ అక్కయ్య నెక్స్ట్ అమ్మ ప్రేమతో కలిపి తినిపించి మురిసిపోతుంటే ……….

అమృతం అమ్మా అక్కయ్యా ………… ఆమ్ ఆమ్……..అంటూ తిని మీ……రు ……తినండి అని ముద్ద నములుతూనే చెప్పాను .

మా బంగారం అంటూ పొంగిపోతూ వాళ్ళు తిని నాకు తినిపిస్తుంటే , కళ్ళల్లో ఆనందబాస్పాలతో ………….7 ఏళ్ల నుండి నేనే ఒక్కడినే తిన్నాను అక్కయ్యా……..,ఇప్పుడు దేవతలాంటి అమ్మ , అక్కయ్య మరియు చుట్టూ నా ప్రాణమైన అక్కయ్య ఫ్రెండ్స్ తోపాటు తింటుంటే చాలా బాగుంది. నెక్స్ట్ 7 ఏళ్ళు మీకు వీలు కలిగినప్పుడల్లా ఇలాగే తినిపిస్తారా అని కన్నీఇళ్లను తుడుచుకుంటూ ప్రేమతో అడిగాను .

అక్కయ్య , అమ్మ హృదయం చలించిపోయినట్లు కళ్ళల్లో చెమ్మతో నోటివెంట మాట రానట్లు తలఊపి , అమ్మ అయితే నా చేతిని అందుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని , తలపై ముద్దుపెట్టి వీలుకాకపోయినా మా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జికి నా బుజ్జికి తినిపిస్తాము . అంతకంటే మాకు అదృష్టం ఇంకేమి కావాలి అని ప్రేమతో తినిపించింది .

అక్కయ్య అయితే నన్ను చూస్తున్న చూపుకు భాషలో పేరే పెట్టలేదు అన్నంత ప్రాణంలా చూసి , కారుతున్న కన్నీళ్లను తుడుచుకుని తినిపించింది .

నామాటాలు విని అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ నాచుట్టూ చేరి కళ్ళల్లో చెమ్మతో , ఏంటి హీరో , హ్యాండ్సమ్ , క్యూట్ బాయ్………..ఇలా రకరకాలుగా ఆప్యాయతలతో పలకరించి లేచి చుట్టూ నిలబడి , మీ అమ్మ అక్కయ్యేనా ……..మేము కూడా తినిపించొచ్చా అని ఆశతో అడిగారు .

అంతే అంతులేని ఆనందంతో ఆనందబాస్పాలతో ఆ ఆ ………..అంటూ ఎంతవీలయితే అంత పెద్దగా నోటిని తెరిచాను .

వారిలో వాళ్ళు పోటీపడుతూ తోసుకుంటూ ముందుకురావడం చూసి అక్కయ్య తన కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని ఒసేయ్ నెమ్మది , నా తమ్ముడిని ఏమో చేసేలా ఉన్నారు అంటూ సంతోషంతో కళ్ళల్లో నీల్లువచ్చేలా నవ్వుతోంది .

అక్కయ్య సంతోషాన్ని చూసి గుండెలపై చేతిని వేసుకుని ఫీల్ అవుతుంటే నా తమ్ముడు బంగారం అంటూ ఎడమ చేతితో బుగ్గను ప్రేమతో స్పృశించింది .

అందరూ సంతృప్తితో భోజనాలు చేసిన తరువాత పైన మొత్తం అంతటినీ కిందకు పంపించేసి , షామియానా కింద పెద్ద పరుపు పరిచి అందరూ కూర్చుని సరదాగా ముచ్చట్లు పెట్టారు .

అక్కయ్య నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని రెండుచేతులను చుట్టేసి నా తలపై ,బుగ్గలపై ప్రాణంలా ముద్దులుపెడుతూ తన ఫ్రెండ్స్ తో సంతోషన్గా మాట్లాడుతున్నారు, చుట్టూ ఉన్నవాళ్లు మహేష్ మావల్ల కావడం లేదు అంత క్యూట్ గా ఉన్నాయి అంటూ నా బుగ్గలను గిల్లడానికి try చేస్తుంటే , ఒసేయ్ కొడతాను మిమ్మల్ని అంటూ వాళ్ళ చేతులను తోసేసి నా తమ్ముడిని మీనుండి రక్షించుకుంటాను అని నన్ను మరింత చుట్టేసి , నేనున్నాను కదా తమ్ముడూ వీళ్ళు నన్ను తాకాను కూడా తాకలేరు అని అందరికీ తియ్యని వార్నింగ్ ఇచ్చింది .

ఒసేయ్ 24/7 ఇలాగే నీతమ్ముడిని ఇలాగే సేవ్ చేస్తావా ……..

ఆ……….

చూద్దాము ఒంటరిగా మాకు దొరక్కపోడు అంటూ వార్నింగ్ మరిచిపోయినట్లు మళ్లీ నాబుగ్గలను గిల్లడానికి చేతులు చెప్పగానే , చురుక్కుమనేలా దెబ్బ వేయడంతో నాతోపాటు మిగిలినవాళ్ళంతా పగలబడి నవ్వుకున్నారు .

ఫంక్షన్ గురించి , birthday గురించి , కాలేజ్ గురించి అందరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతుంటే …………

అక్కయ్య ఆనందాన్ని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ పొంగిపోతుంటే , లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దులతో ప్రేమలో ముంచెత్తింది .

అక్కయ్య కౌగిలిలోనే హాయిగా నిద్రపోతుండటం చూసి , అక్కయ్య ష్………. అంటూ చేతులతో మెల్లగా జోకొట్టింది .

కొన్ని నిమిషాల్లోనే అక్కయ్య ఒడిలో వాలిపోవడంతో అక్కయ్యతోపాటు అందరూ సంతోషించి , ఒసేయ్ మాహేరోని రూంలో బెడ్ పై పడుకోబెట్టు , ఉదయం వచ్చాము ఇక మేము ఇంటికి వెళతాము అనిచెప్పడంతో ,

థాంక్స్ వే ………అని అక్కయ్య చెప్పింది .

నా తమ్ముడు నిద్రపోతున్నాడు ఇక మీరు దొబ్బేయ్యండి అంటావు , సరే ఏమిచేస్తాము అంటూ ప్రతి ఒక్కరూ నన్ను స్పృశించి జాగ్రత్తగా ఎత్తుకుని అక్కయ్య రూంలో పడుకోబెట్టారు .

అక్కయ్య నా ప్రక్కనే కూర్చోవడం చూసి , ఒసేయ్ గేట్ వరకూ అన్నా వచ్చి మమ్మల్ని పంపు అని కోరడంతో ………

ష్ ష్ ……… మీరేమైనా బుజ్జి పాపాయిలా …….సరే సరే ……..పదండి అంటూ నా భుజాల వరకూ దుప్పటికప్పి , నుదుటిపై తియ్యని ముద్దుపెట్టి వదల్లేక వదల్లేక నా చేతిని వదిలి ఫ్యాన్ వేసి అందరితోపాటు బస్ స్టాప్ వరకూ వెళ్లి బస్ రావడంతో , అందరూ వచ్చి సంతోషం పంచినందుకు చాలా చాలా థాంక్స్ అంటూ కౌగిలించుకుని జాగ్రత్తగా వెళ్ళండి , వెళ్ళగానే కాల్ చెయ్యండి అనిచెప్పి బస్ వెళ్ళగానే ఊరి ఫ్రెండ్స్ తో ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు .

నిద్రలో ఏదో పీడ కల రావడంతో నుదుటిపై చెమటతో అక్కయ్యా ………అంటూ బెడ్ పై లేచి కూర్చుని చుట్టుచూసి అక్కయ్య కనిపించడంతో , దుప్పటి తీసేసి పరుగున వస్తుంటే ……….

అప్పటికే పరుగున గది తలుపు దగ్గరకువచ్చి మోకాళ్లపై కూర్చుని నన్ను గుండెలకు హత్తుకొని , నుదుటిపై చెమటను చూసి ఫ్యాన్ ఉన్నా చెమట పట్టిందంటే ……..కలగన్నావా ……..తమ్ముడూ అంటూ పైటతో తుడిచి అడిగింది .

అక్కయ్యను భయపడుతున్నట్లు గట్టిగా కౌగిలించుకుని , అవునక్కయ్యా ……..మళ్లీ రైల్వే స్టేషన్ లో ఒంటరిని అయిపోయినట్లు కలవచ్చింది .

లేదు లేదు ………తమ్ముడూ అంటూ కళ్ళల్లో చెమ్మతో నా బుగ్గలను అందుకొని నా ప్రాణం ఉన్నంతవరకూ అలా జరగనివ్వను . అంతా నా ఫ్రెండ్స్ వల్లనే లేకపోతే నేను నా తమ్ముడి ప్రక్కనే ఉండేదాన్ని అని ముద్దుపెట్టి ప్రాణంలా హత్తుకుంది .

అమ్మకూడా కేకవిని కంగారుపడుతూ వచ్చి మా ఇద్దరినీ అలాచూసి ఆనందబాస్పాలతో , తల్లి నీకు ట్రైన్ లోనే చెప్పానుకదా ……….ఫంక్షన్ లో మరింత అలసిపోయారు కదా అలానే ఉంటుంది .

వెళ్లి హాయిగా నా బుజ్జి ప్రక్కనే పడుకో , నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేను నా కొడుకుని చూసుకుంటాను అని చిలిపినవ్వుతో చెప్పింది .

అమ్మో ………అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది .

అమ్మ నావైపు చూసి కన్నుకొట్టడంతో , ఇద్దరమూ నవ్వుకున్నాము .

అమ్మా మేము మళ్లీ కిందకు వచ్చేన్తవరకూ డిస్టర్బ్ చెయ్యొద్దు , ఏ చప్పుళ్ళూ వినిపించకూడదు సరేనా అనిచెప్పి నా చేతిని అందుకొని బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పి , ప్రక్కనే వాలిపోయి హాయిగా నిద్రపో తమ్ముడూ ఇక నేను నిన్నువిడిచి ఎక్కడికీ వెళ్ళను అని నుదుటిపై ముద్దుపెట్టి జోకొట్టింది .

అమ్మకూడా నా బుగ్గలను స్పృశించి ముద్దుపెట్టింది .

లవ్ యు అమ్మా , లవ్ యు అక్కయ్యా ………అంటూ అక్కయ్య చేతిపై చేతులువేసి అక్కయ్యనే చూస్తూ పెదాలపై చిరునవ్వుతో నిద్రలోకి జారుకున్నాను .

తల్లి నువ్వుకూడా పడుకో కింద పనులు నేను చూసుకుంటాను అని అమ్మ మళ్లీ నా నుదుటిపై ముద్దుపెట్టి తలుపు క్లోజ్ చేసి వెళ్ళింది .

అక్కయ్య నన్నే ప్రాణంలా చూస్తూ జోకొడుతూ జోకొడుతూ నిద్రపోయింది .

*************

మళ్లీ వెచ్చని ముద్దులకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ , అక్కయ్య చెరొకవైపున కూర్చుని నవ్వి , తమ్ముడూ లేచి తినేసి మళ్లీ పడుకో అని చెరొక బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

లేచి కూర్చుని లైట్స్ వేసి ఉండటం మరియు విండో బయట చూస్తే చీకటి పది ఉండటంతో , అక్కయ్యా ………టైం ఎంత ……అంటూ గోడపై ఉన్న గడియారం చూస్తే రాత్రి 10 గంటలు అయ్యింది .

అంతసేపు నిద్రపోయానా ………అంటూ ఆశ్చర్యపోయి , అక్కయ్యా అంటూ సంతోషంతో హత్తుకొని మా అక్కయ్య ప్రక్కనే ఉండటం వలన చిన్న పీడకల కూడా రాలేదు హాయిగా నిద్రపోయాను అనిచెప్పాను .

తమ్ముడూ నేను కూడా అలాగే నిద్రపోయాను . అమ్మవచ్చి లేపి అర్ధరాత్రి ఆకలి వలన ఎక్కడ కడుపు నొప్పిస్తుందో అని , తిని పడుకోండి అనిచెప్పడంతో లేచాను అంటూ నన్ను చుట్టేసి తిందామా అంటూ ఇద్దరమూ ఒకేసారి నోళ్లు తెరిచాము .

అమ్మ మొదట నాకు తినిపించబోతే నోటిని మూసేశాను . అక్కయ్యకు తినిపించబోతే అక్కడ మూసేసింది .

ఇలా అయితే ఎలా ముందు ఎవరికో మీరే డిసైడ్ చేసుకోండి అని అలిగినట్లు ప్రక్కకు తిరిగింది అమ్మ .

మొదటి ముద్ద తమ్ముడికే , అక్కయ్యకే ………అని ఒకేసారి పలికి ఒకరొకరము చూసుకుని నవ్వుకున్నాము . ఇద్దరమూ ఇంతకూ పట్టువిడువకపోవడంతో ……..

అక్కయ్యా ………సంధికి వద్దాము . ఒకరోజు ఫస్ట్ మీకు మరొకరోజు ఫస్ట్ నాకు ……..

ఇదేదో బాగుంది ……….అయితే ఈరోజు మొదటి ముద్ద నా తమ్ముడికి …….

అలా ఎలా కుదురుతుంది అక్కా సరిగ్గా విన్నారా లేదా ఒకరోజు ఫస్ట్ మీకు అని ముందుచెప్పాను కాబట్టి అమ్మా అక్కయ్యకు మొదట తినిపించు అని చెప్పాను .

అవునా అన్నట్లు అక్కయ్య ఆలోచనలో పడింది .

మా మంచి అమ్మకదా అంటూ అమ్మ ముఖాన్ని మావైపు తిప్పి అక్కయ్యకు ఫస్ట్ తినిపించు అమ్మా అని మాట్లాడుతుంటే ………

అమ్మ ముద్దకలిపి నానోటిలో పెట్టేసి నవ్వుతుంటే , అక్కయ్య అయితే యాహూ……….అంటూ చేతులుపైకెత్తి , షాక్ లో ఉన్న నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , అమ్మా ఇప్పుడు నాకు అంటూ నోట్లోకి తీసుకొని తినింది .

అమాయకుణ్ణి చేసి నన్ను మోసం చేశారు కదూ అంటూ అమ్మ , అక్కయ్య ప్రేమకు పరవశించిపోయి వాళ్ళతోపాటు నవ్వుకుని , అక్కయ్యకు తమ్ముడుకి అంటూ మాట్లాడుతూ అమ్మ ప్రేమతో కలిపి తినిపించింది ముద్దలతో కడుపు నిండిపోయింది .

పెద్ద గ్లాస్ నిండా అక్కయ్య నీళ్లు తాగించడం , అమ్మ తన చీరతో మూతి తుడవగానే ……….

అక్కయ్యా……….పాస్ అర్జెంట్ అంటూ బాత్రూం లోకి పరిగెత్తడం చూసి అమ్మా అక్కయ్య నవ్వుకున్నారు . చేతులు కాళ్ళు కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ బయటకువచ్చేసరికి , అక్కయ్య బెడ్ నీట్ గా పరిచి తమ్మడు నిద్రపోవడానికి రెడీ అని చూపించింది .

అప్పుడేనా ……..ఇప్పుడే కదా పడుకొనిలేచి తిన్నాము ……అని ధీర్ఘం తీస్తుంటే ,

నాకు కూడా అలానే అనిపిస్తోంది తమ్ముడూ ………, మూవీ చూద్దామా అని అడిగింది .

లవ్ యు అక్కా అంటూ ఆనందంతో వెళ్లి కౌగిలించుకున్నాను .

నా నుదుటిపై చిరునవ్వుతో ముద్దుపెట్టి బెడ్ పై వాలిపోయి దుప్పటిలో వెచ్చగా వొదిగిపోయి చూద్దామా ………అని అడిగింది .

Wow నిద్రవస్తే అలాగే పడుకోవచ్చు అని బదులిచ్చాను .

అవును అంటూ నన్ను బెడ్ పై కూర్చోబెట్టి టీవీ on చేసి , తమ్ముడూ ఏ మూవీ చూద్దాము అని అడిగింది .

మా అక్కయ్యకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అని బదులిచ్చాను .

అక్కయ్య చిరునవ్వుతో సీడ్ లు తిరగేస్తూ నాకోసం అన్నట్లు , తమ్ముడూ కామెడీ మూవీ ………..

అక్కయ్యా ………..నవ్వి నవ్వి నోటికీ పెయిన్ రావాలి అలాంటి మూవీ ……

ఇదిగో అంటూ చూపించి పెట్టి ,

బెడ్ పైకి చేరి తలకు ఎత్తుకు రెండు రెండు దిండ్లు ఉంచుకుని ఇద్దరమూ ప్రక్కప్రక్కనే వాలిపోయాము .

సినిమా స్టార్టింగ్ నుండే కామెడీ వలన నవ్వుతూనే ఉన్నాము . అక్కయ్యా ……..ఇంతలా ఇప్పటివరకూ నవ్వలేదు లవ్ యు అంటూ అక్కయ్య చేతిని నా గుండెలపై పెట్టుకున్నాను .

ప్చ్……….అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , తమ్ముడూ థియేటర్ లో ఏదైనా సినిమా చూసావా ……….,

లేదు అక్కయ్యా ……అసలు స్టేషన్ బయటకు వెలితేనే కదా , బయటకు వెళితే ఏమౌతుందో అని స్టేషన్ లో తెలిసిన జనాలతోనే ఉండేవాణ్ణి .

తమ్ముడూ………..అంటూ ఉద్వేగంతో నా నుదుటిపై ముద్దుపెట్టి , ఇక మీ అక్కయ్య ఉందికదా ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తాను అంటూ మూవీ చూడకుండా నన్నే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది .

నేను టీవీ వైపు చూస్తూ ఆపకుండా నవ్వుతూనే , అక్కయ్యా మూవీ చాలా బాగుంది చూడు అని చెప్పాను .

నువ్వు చూడు , నేను మాత్రం నా ఫ్రెండ్స్ చెప్పినట్లు నా ముద్దుల బుల్లి హీరోని , తన స్వచ్ఛమైన నవ్వుని చూస్తున్నాను కదా అంటూ మళ్లీ నా బుగ్గపై ముద్దుపెట్టింది .

అలా చూస్తుంటే నాకు ఏదేదో అవుతోంది అని సిగ్గుపడుతూ చెప్పాను .

ఏదేదో అంటే అంటూ నా నడుముపై గిలిగింతలు పెట్టడంతో ,

గలగలా ……….నవ్వుతూ ఎగిరిగిరిపడ్డాను .

నా బుల్లి తమ్ముడికి గిలిగింతలు ఎక్కువ అంటూ చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ పెట్టి ,  నా నవ్వులు చూసి ఆనందంతో లవ్ యు తమ్ముడూ ……..ఇక ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని నన్ను చుట్టేసి నా గుండెలపై వాలిపోయింది .

వెంటనే తలెత్తి తమ్ముడూ ………..బరువుగా ఉన్నానా , నాకు బుద్ధిలేదు అంటూ ప్రక్కకు జరుగుతుంటే ,

మా అక్కయ్య నన్ను అలా హత్తుకొని గుండెలపై వాలుంటే చాలా చాలా హాయిగా ఉంది , ఇప్పుడు ఇక్కడ నొప్పివేస్తోంది అని ఛాతీ చూపించాను .

అలా అయితే మళ్లీ వాలిపోతాను అంటూ నా గుండెలపై వాలిపోయింది .

ఆహా……….ఇప్పుడు వెచ్చగా హాయిగా ఉంది లవ్ యు అక్కయ్యా అంటూ మాట్లాడుతూ టీవీ రన్ అవుతున్నా నిద్రలోకి జారుకున్నాను .

నా నుదుటిపై వెచ్చని ముద్దు పెట్టినట్లు , మ్మ్మ్……..అంటూ మూలుగడంతో , లవ్ యు తమ్ముడూ అని అక్కయ్యా ప్రక్కన దిండుపై తలవాల్చి , రిమోట్ తో టీవీ ఆఫ్ చేసి , అప్పటివరకూ తలవాల్చిన నా గుండెలపై తియ్యని ముద్దుపెట్టి జోకొడుతూ నిద్రపోయింది.

 52ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 53, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: