Srungara Kathamaalika

Srungara Kathamaalika – 75 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 75 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 75 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

 

ఇంతలో బెల్ మ్రోగడంతో , డ్రిల్ సర్ వచ్చేస్తాడు క్లాస్ కు వెళదాము రండి అని కృష్ణగాడు పైకిలేచాడు .

దెబ్బలు గట్టిగానే తగిలినట్లున్నాయిగా అని తియ్యగా నవ్వుకుని , రేయ్ మధ్యాహ్నం నో క్లాస్సెస్ 4 గంటలవరకూ స్పోర్ట్స్ , మన ఇష్టం ఏ గేమ్ అయినా ఆడొచ్చు రండి గ్రౌండ్ లోకి పిలుచుకొనివెళ్లింది . అప్పటికే స్టూడెంట్స్ అందరూ అన్నిరకాల బాల్స్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు . 

ఒసేయ్ కృష్ణ రావే త్వరగా గేమ్ స్టార్ట్ చేద్దాము అని చెల్లిని పిలవడంతో ,

అన్నయ్యా ………రండి అని పిలుచుకొనివెళ్లి తను షటిల్ ఆడుతోంది .

బాగా ఆడుతున్న చెల్లిని చూసి చప్పట్లతో అభినందిస్తుంటే , డ్రిల్ మాస్టర్ వచ్చి ఇలా ఊరికే నిలబడకూడదు వెళ్లిమీకు నచ్చిన గేమ్ , స్పోర్ట్స్ ఆడండి అనిచెప్పడంతో , చెల్లి వెళ్ళండి అని సైగచేసింది . 

చెల్లి కనిపించేంత దూరంలోనే మాకిష్టమైన క్రికెట్ ఆడుతున్న పిల్లలదగ్గరకువెళ్లి మమ్మల్ని మేము పరిచయం చేసుకుని వాళ్ళతోపాటు ఆడుకున్నాము . 

4 గంటలకు లాంగ్ బెల్ కొట్టడంతో అన్నింటినీ స్పోర్ట్స్ రూంలో ఉంచేసి చెల్లితో మాట్లాడుతూ నడిచాము . చెల్లి ప్రక్కనే మురిసిపోతూ నడుస్తున్న కృష్ణగాడిని చూసి నవ్వుకుని వాడిచేతివేళ్ళతో పెనవేసింది . వాడి సంతోషానికి అవధులే లేకపోయాయి.

చెల్లి షటిల్ చాలా బాగా ఆడుతున్నావు సైనా అవ్వాలనా ………..

లేదు లేదు అన్నయ్యా ………. మా అమ్మ కోరిక నేను డాక్టర్ అవ్వాలని . 

Wow అయితే చెల్లి డాక్టర్ అని సంతోషించాము . 

అమ్మాయిలూ అబ్బాయిలూ విడిపోయే దారులు రావడంతో , రేపటివరకూ చూడలేము అని చెల్లి బాధపడుతూ అన్నయ్యా ……….రేపు తొందరగా స్కూల్ కి వచ్చెయ్యండి వెళ్ళొస్తాను అని వాడివైపు ప్రేమగా చూసిచెప్పి తోటి అమ్మాయిలతోపాటు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నవ్వుతూ వెళుతోంది .

చెల్లి దూరంగా తమ బిల్డింగ్ లోపలికి వెళ్లేంతవరకూ అక్కడే ఉండి మా సెల్ కు చేరుకుని స్కూల్ డ్రెస్ , బుక్స్ జాగ్రత్తగా ఉంచి వెళ్లి కానిస్టేబుల్ ను కలిసాము . 

ఇక ఇప్పటి నుండి పిల్లలకు కేటాయించే చిన్న చిన్న పనులు చెయ్యాలి , ఒకేసారి భోజనం చేసి మీ సెల్ లోపలికివెళ్ళాలి . మరొక పోలీస్ వచ్చి రోజూ అటెండెన్స్ వేసి లాక్ చేస్తారు . ఆయన చెప్పినట్లుగానే అందరి పిల్లలతోపాటు పనులు చేసి వరుసలో నిలబడి ప్లేటులో భోజనం తీసుకుని రేయ్ రాత్రికి మాత్రం మనమే చేతులతో తినాలిరా అనిచెప్పాడు . సరేరా కృష్ణ అని చేతితో తిన్నాము . ఉప్పు కారం ఏమాత్రం లేనట్లు చెప్పగా ముద్దముద్దగా ఉన్నా ఒకరినొకరు చూసుకుని పెదాలపై చిరునవ్వులతో కళ్ళుమూసుకుని అక్కయ్యను తలుచుకొని సగం తిన్నాము . 

8 గంటలకు సెల్లోకి చేరిపోవడం , అటెండెన్స్ లాక్ వేసిన తరువాత చంద్రుడినే కాసేపు చూస్తూ , వెంటనే బుక్స్ పెన్సిల్ అందుకొని , అక్కయ్య మమ్మల్ని మరిచిపోయి సంతోషంగా ఉండాలి అని కళ్ళుమూసుకుని అమ్మవారిని ప్రార్థించాను , అలా అయితేనే మేము గుర్తుకురాకపోతేనే అక్కయ్య నవ్వుతుంది అమ్మా . 

తొలిపేజీ ఓపెన్ చేసి అక్కయ్యను తలుచుకుంటూనే చంద్రుడి వెన్నెలలో అక్కయ్య డ్రాయింగ్ వేసాను.

కృష్ణగాడు ప్రక్కనే కూర్చుని చూసి wow అక్కయ్య అని బుక్ అందుకొని చూసి ఆనందిస్తుంటే , 

నవ్వుకుని మరొక బుక్ అందుకొని కృష్ణగాడి కోసం తన తల్లి డ్రాయింగ్ వేస్తుంటే , కానిస్టేబుల్ వచ్చి పిల్లలూ చదువుకుంటున్నారా అని చంద్రుడిని చూసి వెళ్లి కొద్దుసేపటి తరువాత వచ్చి సెల్ ఓపెన్ చేసి టార్చ్ వెలుతురులో లైట్ బిగించి on చేసినా వేలుగాకపోవడంతో , వైర్లను కలిపి on చేశారు . లైట్ వెలుగడంతో మా పెదాలపై చిరునవ్వు చిగురించి థాంక్స్ సర్ అనిచెప్పాము , కురులను స్పృశించి వాటర్ బాటిల్ అందించి లాక్ చేసుకుని వెళ్లిపోయారు . 

లైట్ వెలుగులో అమ్మ డ్రాయింగ్ పూర్తిచేసి వాడికి అందించాను . 

చూడగానే కళ్ళల్లో చెమ్మచేరడం , నేనెక్కడ బాధపడతానో అని వెంటనే కన్నీళ్లను తుడుచుకోవడంతో , రేయ్ అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాను .

రేయ్ మహేష్ నెక్స్ట్ అమ్మ డ్రాయింగ్ వెయ్యరా అనిచెప్పాడు . 

అక్కయ్య డ్రాయింగ్ వేసిన బుక్ అందుకొని కళ్ళుమూసుకుని అమ్మ ప్రేమను చిరునవ్వుని తలుచుకొని , పెదాలపై చిరునవ్వుతో అమ్మ అమ్మ అమ్మ………..అంటూ పెదాలపై పలుకుతూ నెక్స్ట్ పేజీలో అమ్మ డ్రాయింగ్ వేసి ఇద్దరమూ ఒకేసారి చూస్తూ చేతితో తాకుతూ కళ్ళల్లో చెమ్మతో ఒకరినొకరము హత్తుకున్నాము . 

అప్పటికే 11 గంటలు అవుతుండటంతో కృష్ణగాడు తన అమ్మ డ్రాయింగ్ ను చూస్తూ నా తొడపై తలవాల్చి చూస్తూ చూస్తూనే గుండెలపై హత్తుకొని నిద్రపోయాడు . 

 గుడ్ నైట్ రా అని , అక్క పదే పదే గుర్తుకువస్తుండటంతో చందమామనే చూస్తూ ప్రతి బుక్ మొదటి పేజీలో అక్కయ్య అన్ని ఫీలింగ్స్ డ్రాయింగ్స్ , రెండవ పేజీలలో చెల్లి కృష్ణవేణి అలాంటి ఫిల్లింగ్స్ మరియు మూడవ పేజీలో సునీతక్క , కాంచన అక్క , కవిత అక్క ………….డ్రాయింగ్స్ వేసి గోడకు అనుకునే నిద్రలోకిజారుకున్నాను . 

******************

ఉదయం జైల్ అలారం వినపడగానే మొదట కృష్ణగాడు మేల్కొని , తన నిద్రకు డిస్టర్బ్ కాకుండా గోడకు అనుకునే పడుకునిఉన్న నన్నుచూసి లవ్ యు రా అని తలుచుకొని, ప్రక్కప్రక్కనే ఉంచిన బుక్స్ అందుకొని నవ్వుతున్న , తియ్యని కోపంతో , అలకతో , బ్రతిమాలుతున్నట్లు …………ఇలా అన్నిరకాల అక్కయ్యా మరియు కృష్ణవేణి ఫీలింగ్స్ డ్రాయింగ్స్ చూసి పెదాలపై చిరునవ్వుతో చూస్తూ పట్టరాని ఆనందంతో పొంగిపోతున్నాడు .

కానిస్టేబుల్ వచ్చి లాకప్ తెరువడంతో నెమ్మదిగానిద్రలేపి త భుజం పై వేసుకుని బావిదగ్గరకు తీసుకెళ్లి వేప పళ్ళతో బ్రష్ చేసుకుని చల్లని నీళ్లతో స్నానం చేసివచ్చి స్కూల్ డ్రెస్ వేసుకుని , ” తొందరగా వచ్చెయ్యండి ” అన్న చెల్లిమాటలు గుర్తుకువచ్చి బిఓక్స్ అన్నింటినీ చేతిలో పట్టుకుని తోటిపిల్లలతోపాటు రెండు దారులు కలిసే చోటకు చేరుకుని చెల్లికోసం ఎదురుచూస్తున్నాము . ఇక కృష్ణగాడు అయితే అటువైపు నుండి వస్తున్న అమ్మాయిల గుంపుని ఎగిరి ఎగిరి చూస్తూ ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉన్నాడు . 

మా క్లాస్ పాప వచ్చి మహేష్ , కృష్ణ కదా ………నాపేరు కీర్తి , మీకోసం చాలాసేపటిముందే కృష్ణవేణి స్కూల్ కు వెళ్ళిపోయింది అనిచెప్పడం ఆలస్యం ఇద్దరమూ బుక్స్ పడిపోకుండా పట్టుకుని స్కూల్ వైపు పరుగుతీసాము . 

స్కూల్ మొత్తం వెతికి మేము కనిపించకపోవడంతో స్కూల్ గేట్ దగ్గరే మాకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న చెల్లిదగ్గరకు చేరుకుని sorry …….. చెప్పేంతలో ,

మనమధ్య ఏంటి అన్నయ్యా ……….మా అన్నయ్యను , వీడిని చూడాలని నేనే ముందుగా వచ్చేసాను గుడ్ మార్నింగ్ అన్నయ్యా , గుడ్ మార్నింగ్ రా అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పింది .

గుడ్ మార్నింగ్ చెల్లి ,గుడ్ మార్నింగ్ కృష్ణ అని ఇద్దరమూ బదులిచ్చి , నావల్లనే ఆలస్యం అయ్యింది చెల్లి sorr……….,

అన్నయ్యా ……..మళ్లీ ,

లవ్ యు చెల్లి …………

చూడు అన్నయ్యా …………. ఈ పిలుపులో ఎంత మాధుర్యం ఉంది . 

రాత్రన్తా నన్ను వాడి తొడపై పడుకోబెట్టుకొని , అక్కయ్యా అమ్మల డ్రాయింగ్ వేస్తూ ఎప్పుడు పడుకున్నాడో మీ అన్నయ్య అందుకే ఆలస్యం అయ్యింది . 

రేయ్ వధీలెయ్యండి నేను ఆలస్యం ఎందుకు అయ్యింది అని ఆడిగానా ………ఏమిటీ అన్నారు అక్కయ్య డ్రాయింగ్స్ అనికదా ………ఎక్కడ ఎక్కడ అని ఆతృత చూపిస్తోంది చెల్లి .

మాచేతులలోని ఏ బుక్ అయినా తీసుకో కృష్ణ ………..

అంటే ప్రతి బుక్ లోనూ అక్కయ్య డ్రాయింగ్ ఉంది అన్నమాట , అయితే అన్నీ నాకు అందివ్వు అన్నయ్యా , రేయ్ నువ్వుకూడా ……..

చెల్లెమ్మా ……… బరువున్నాయి లోపల క్లాస్లోకి వెళ్లి చూద్దువు పదా అనిచెప్పాను .

కృష్ణ నువ్వు ఊహించలేని సర్ప్రైజ్ కూడా ఉంది అని కృష్ణగాడు చెప్పాడు .

 వేగంగా నడుస్తూనే లవ్ యు అన్నయ్యా ………. అక్కయ్యను చూడకుండా ఉండలేకపోతున్నాను , అంతవరకూ ఒక బుక్ ఇవ్వు అని అందుకొని మొదటి పేజీ తెరిచి అందమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యను చూసి అక్కడికక్కడే ఆగిపోయి , అన్నయ్యా ……..నిజం చెప్పు ఈ దేవతనేనా మన అక్కయ్య , భువి నుండి దిగివచ్చిన దేవకన్యలా ఇంద్రజలా ఉంది . దేవకన్యను చూడటం కోసం ఆ మాత్రం బరువుని మొయ్యొచ్చు అని ఇద్దరిచేతిలో బుక్స్ అందుకొని , రండి అని పరుగున క్లాస్రూం లోకి వెళ్లి మళ్లీ అక్కయ్యను చూస్తూ తనను తాను మైమరిచిపోయి , దేవుడా పెద్దయ్యాక ఈ అందంలో సగం అయినా నాకు ఇవ్వు అని ప్రార్థిస్తుంటే నవ్వుకున్నాము . 

రేయ్ ఆ అందం నీకోసమేగా అని కృష్ణగాడివైపు ప్రేమతో చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో వాడు మొదట షాక్ తో ఆవెంటనే తేరుకుని పరవశించిపోయి రెండుచేతులను జోడించి please please దేవుడా అని చెల్లితోపాటు ప్రార్థిస్తుంటే ,

గాలికి పేజీ ఎగరడంతో , అంతే సంతోషంతో చిరునవ్వులు చిందిస్తున్న తన డ్రాయింగ్ ను చూసి wow అన్నయ్యా నేనేకదా ……….అంటూ అక్కయ్యను , తనను మార్చి మార్చి చూసుకుంటూ మైమరిచిపోయి , రేయ్ కృష్ణ సర్ప్రైజ్ అదిరిపోయింది అంటూ ఒక్కొక్క బుక్ తిరగేస్తూ అన్ని ఫీలింగ్స్ ను చూస్తూ అలాగే ప్రదర్శిస్తూ ఎంజాయ్ చేస్తుంటే , 

ఇద్దరమూ చెల్లిని అలా చూస్తుండిపోయాము . 

మరొక బుక్ లో అమ్మలను చూసి ఇద్దరు అమ్మలు కదూ , నెక్స్ట్ ఇక్కడ ఎవరు అన్నయ్యా……… సునీతక్క , కాంచన అక్క , కవితక్క వాళ్లంటే కూడా ప్రాణం చెల్లి . 

 సూపర్ అన్నయ్యా ………. లవ్ యు అన్నయ్యా అని నా చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది . 

చెల్లి అమ్మ , అక్కయ్యల డ్రాయింగ్స్ వేసింది నేనే కానీ , నీ డ్రాయింగ్స్ వేసింది వాడు అనిచెప్పాను . 

వాడు నిజం చెప్పేంతలో ,

లవ్ యు రా అంటూ వాడిచేతిని చుట్టేసి చేతిపై ముద్దుపెట్టగానే  ఆగిపోయి లవ్ యు రా మామా అంటూ నా చేతిని పట్టుకున్నాడు . 

అన్నయ్యా ………వీడే వేశాడా ,నాకైతే కాస్త అనుమానంగా ఉంది . 

తడబడి , నిజం చెల్లి నామీద ………

అన్నయ్యా ……….ఎప్పుడూ అలాచెయ్యకు , మా అన్నయ్య అపద్దo చెప్పినా నమ్ముతాను , నాకు సంతోషమే అని ముగ్గురమూ డ్రాయింగ్స్ చూస్తూ మాట్లాడుకుంటుంటే , 

అన్నయ్యా ………. ఈ సంతోషంలో మరిచేపోయాను అని కర్చీఫ్ లో ముదురుకునివచ్చిన రెండు స్వీట్స్ మాకు అందించింది . రాత్రి జైలర్ అమ్మ నాకోసం తెస్తే వెంటనే మీకోసం దాచేసాను తినండి అని ప్రేమతో చెప్పింది .

కళ్ళల్లో ఆనందబాస్పాలతో ప్రతి విషయంలో అక్కను గుర్తుచేస్తున్నావు చెల్లి లవ్ యు లవ్ యు sooooo మచ్ ముందు నువ్వు తిను అని ఇద్దరమూ తినిపించాము . 

అన్నయ్యా మీకోసం ప్రేమతో తెచ్చాను అను కొద్దిగా మాత్రమే కొరికి చేతిలోకి తీసుకుని మాకు తినిపించింది .

చెల్లి , కృష్ణ చాలా బాగుంది అని తిన్నాము . 

ఇంతలో బెల్ మ్రోగడంతో అన్నయ్యా , రేయ్ కృష్ణ రాత్రి కొద్దిగానే తిని ఉంటారు నాకు తెలుసు రండి అని పిలుచుకొనివెళ్లి ప్రేమతో తినిపించి తనూ తిని క్లాస్లోకి వెళ్లి ముగ్గురమూ ఏకాగ్రతతో విన్నాము . ఎక్కడ ఎలా ఉన్నా క్లాసులో మాత్రం డిసిప్లిన్ గా ఉండాలని నిర్ణయించుకున్నాము . ఎందుకంటే చెల్లి అమ్మ కన్న కలను నిజం చెయ్యాలని . టీచర్ అడిగిన ప్రశ్నలకు పోటీపడిమరీ సమాధానాలు ఇస్తుంటే ముగ్గురమూ టీచర్స్ కు ఫేవరేట్ స్టూడెంట్స్ అయ్యాము .

మధ్యాహ్నం చెల్లిని షటిల్ కోర్ట్ దగ్గర వదిలి మేమిద్దరమూ అన్ని గేమ్స్ అవీ ఇవీ అనికాకుండా ఆదేసేవాళ్ళము . 

సాయంత్రం చెల్లినివదిలి రేపు నీకంటే , నీకంటే ముందువస్తామని బెట్ వేసుకుని చిరునవ్వులతో నేరుగా పనిదగ్గరకు చేరుకున్నాము .

మహేష్ , కృష్ణ ఎప్పుడో వచ్చేసారే గుడ్ అని భుజం తట్టి , జాగ్రత్త చేతులకూ కాళ్లకు గుచ్చుకుంటాయి అనిచెప్పారు.

సర్ మీరేమనుకోనంటే ఒకవిషయం అడగొచ్చా అన్నాను .

అడుగు మహేష్ ………..

సర్ నిన్న ఒక పాపను మనం కాపాడాము కదా , ఆ పాప ఇక్కడికి ఎలావచ్చింది అని అడిగాను . 

మహేష్ నేను ఆపాపను సరిగ్గా చూడలేదు .

చూడలేదా ………. పాప పేరు కృష్ణవేణి సర్ ,

ఎవరు లేడీ జైలర్ గారు చూసుకునే పాపనా ఆపాప , ఆ పాప నిన్న జరిగిన సంఘటన జైలర్ గారికి చెప్పినట్లు లేదు లేకపోతే ఆ సైకో గాడి చేతులు కాళ్ళు ఈపాటికి విరిగిపోయేవి అనిచెప్పారు . 

ఆ పాప గురించయితే అందరి పోలీసులకూ తెలుసు . తన తల్లిని ఆమె భర్త రోజూ తాగొచ్చి కొట్టినా భరించేది , కడుపులో బిడ్డ ఉందని తెలిసికూడా కొట్టడంతో ఆమె వారం రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యివచ్చారు . మరొక్క దెబ్బ కడుపుకి తగిలితే తల్లీబిడ్డా ఇద్దరికీ ప్రమాదం అని డాక్టర్ చెప్పారు . ఆరోజు మళ్లీ తాగొచ్చి రెస్ట్ తీసుకుంటుంటే కడుపుపై కట్టేశాడు . ఆ తల్లి ఎంత నొప్పిని భరించి ఉంటుందో అని ముగ్గురమూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాము . లేచి నొప్పికి విలవిలలాడిపోతుంటే ముందుకు డబ్బు ఇయ్యవే అని మళ్ళీ కొట్టబోతుంటే , బిడ్డకు ఏమైనా అవుతుందేమోనన్న ఆవేశంలో చేతికి అందిన కత్తిపీటతో అలా అనడంతో గొంతు తెగి అక్కడికక్కడే చనిపోయాడు . చట్టం , న్యాయం తనదే తప్పు అని శిక్షవేశారు . వాడుకొట్టిన దెబ్బ రోజురోజుకీ పెద్దదవుతూ హాస్పిటల్లో చేర్చడంతో తల్లి బ్రతకదని తెలిసి నెలలు నిండకముందే బిడ్డను కోసి తీసేసారు . తల్లి బిడ్డను చూసి తన ఆయాష్షుని పంచి డాక్టర్ కావాలి తల్లి అని చివరికొరికతో చనిపోయింది .

జైలర్ గారు పాపను అందుకొని నేను డాక్టర్ ను చేస్తాను అని మాటిచ్చి ప్రేమగా చూసుకుంటున్నారు అనిచెప్పి ఖైదీలు గడవపడుతుంటే , రేయ్ రేయంతుకంట్రోల్ చెయ్యడానికి వెళ్లారు .

పాపం చెల్లి , మనం అమ్మా అక్కయ్యలనైనా చూసి ప్రేమను పొందాము . తన తల్లినికూడా కళ్లారా చూసుకోలేదు . రేయ్ చెల్లికి ఏలోటూ లేకుండా చూసుకోవాలిరా , దానికి మనం మంచి స్థాయిలో ఉండాలి దానికి మనకున్న ఏకైక మార్గం స్కూల్ అని ఫిక్స్ అయిపోయి బాగాచదువుకుని అక్కయ్య మాటను నిలబెట్టి , చెల్లికి గొప్ప లైఫ్ ను ఇవ్వాలి అనుకున్నాము .

ఎలాగోలా తినేసి లాకప్ లోకి చేరిపోయి అక్కయ్యతో మాట్లాడుతున్నట్లు చందమామతో మాట్లాడి అక్కయ్యను తలుస్తూనే నిద్రలోకిజారుకున్నాము .

అర్ధరాత్రి కృష్ణగాడు సడెన్గా లేచి కూర్చోవడంతో , నాకూ మెలకువవచ్చి రేయ్ ఏంట్రా కలగన్నావా అని అడిగాను . 

రేయ్ నేను పోలీస్ అవుతానురా ………., నేను పోలీస్ అయ్యి అందరినీ ప్రొటెక్ట్ చేస్తానురా , మనకు ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చేస్తాను . అక్కయ్యా అమ్మా ఎక్కడున్నా కనిపెడతాను అనిచెప్పడంతో , నవ్వుకుని సరే పోలీస్ సర్ all the బెస్ట్ అనిచెప్పాను . 

లవ్ యు రా అనిచెప్పి నేను పోలీస్ అవుతా , నేను పోలీస్ అవుతా ………. అందరినీ ప్రొటెక్ట్ చేస్తా అని కలవరిస్తూ నిద్రలోకిజారుకున్నాడు .

లేచి నీల్లుతాగి పెదాలపై చిరునవ్వుతో , చెల్లి డాక్టర్ అవుతుంది , వీడు పోలీస్ అవుతాడు నా గోల్ ఏంటి అక్కయ్య నన్ను ఎలా చూడాలనుకుంది అని ఆలోచిస్తూ , ఆలోచిస్తూ బుక్ పై పెన్ను ఉంచి గోడకు అనుకున్నాను .

ఉదయం లేచి గోడప్రక్కనే పడుకున్న నన్ను చూసి చేతిలో ని బుక్ అందుకొని సుమారు పదికి పైనే పెద్ద పెద్ద బిల్డింగ్ plans , డిజైన్స్ …….ఉండటం చూసి , వాడే ఆశ్చర్యపోయి born ఆర్టిస్ట్ రా కాదు కాదు born ఆర్కిటెక్ట్ రా నువ్వు నాకెప్పుడో స్కూల్లో షీల్డ్ సాధించినప్పుడే తెలుసు అని నెమ్మదిగా లేపి , రేయ్ అద్భుతాలను ఆవిష్కరించావురా ………. అని పేజీలు తిప్పుతూ చూపించి పొంగిపోతున్నాడు .

రేయ్ నేను వెయ్య……….. రాత్రి ఏమవ్వాలని అక్కయ్యను కళ్ళుమూసుకుని ఆడిగానురా ……….,

అయితే అక్కయ్య కోరిక నువ్వు ఆర్కిటెక్ట్ అవ్వడమేరా అని పట్టరాని సంతోషంతో కౌగిలించుకున్నాడు . 

లవ్ యు అక్కయ్యా ……… మీకోరికను తీరుస్తాను అని వాడిని గట్టిగాకౌగిలించుకుని, రేయ్ నువ్వు ఏమవుతావురా ………..

పోలీస్ అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో , ఒకరినొకరము all the best చెప్పుకుని , 

చెల్లెమ్మ , కృష్ణ అంటూ లాకప్ ఓపెన్ చేయగానే చకచకా రెడీ అయ్యివచ్చి స్కూల్ డ్రెస్ వేసుకుని పరిగెత్తాము . చెల్లికూడా అంతే ఆతృత సంతోషంతో పరుగునవచ్చి ముగ్గురమూ ఆయాసంతో గుడ్ మార్నింగ్ అన్నయ్యా , గుడ్ మార్నింగ్ కృష్ణ …….. లవ్లీ గుడ్ మార్నింగ్ డాక్టర్ చెల్లి , డాక్టర్ మేడం అని ఇద్దరమూ కొత్తగా పిలవడంతో , 

మొదట తన తల్లి కోరిక అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో మురిసిపోయి , లవ్ యు sooooo మచ్ అన్నయ్యా , కృష్ణ అని నడుచుకుంటూ వెళ్ళాము .

కృష్ణ మీ అన్నయ్య టాలెంట్ చూడమని బుక్ చూపించాడు . 

ఒక్కొక్కటే చూస్తూ wow , సూపర్ , అద్భుతం , ఫెంటాస్టిక్ ……….అని పొగడ్తలతో ముంచెత్తి , రియల్లీ అమేజింగ్ అన్నయ్యా ………., 

మీ అన్నయ్యకు , మన అక్కయ్యే స్వయంగా వాడి టాలెంట్ గుర్తుచేశారు . 

అన్నయ్యా ………..మీరు గొప్ప……. అదేంటి రేయ్ చెప్పరా ఆర్కి ఆర్కి ……….

ఆర్కిటెక్ట్ ………..

yes yes ………ఆర్కిటెక్ట్ అవుతారు అన్నయ్యా all the best అని చేతిని కలిపింది .

చెల్లి నీ ప్రియమైన మిత్రుడు పోలీస్ అవ్వబోతున్నాడు . కేవలం నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసం . 

లవ్ యు రా ……..అంటూ చేతినిచుట్టేసి సంతోషంతో all the బెస్ట్ చెప్పింది . అన్నయ్యా ………మన గోల్స్ రీచ్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి అనిచెప్పి , చెల్లి అక్కయ్య డ్రాయింగ్స్ , బిల్డింగ్స్ డ్రాయింగ్స్ చూస్తూ స్కూల్ చేరుకున్నాము.

ఉదయం స్కూల్ లో బాగా వినడం చదువుకోవడం , మధ్యాహ్నం స్పోర్ట్స్ లో రాణిస్తూ  , సాయంత్రం జైలులో పని , రోజూ చెల్లి ప్రేమ , రాత్రి డ్రాయింగ్స్ , ఈ అన్ని సమయాలలో అక్కయ్యను గుర్తుచేసుకుంటూనే ఉంటూ ………. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి . 

కొన్నిరోజుల తరువాత SI గారు జైలర్ గారికి కాల్ చేసి మేము ఎలాఉన్నామో తెలుసుకుని థాంక్స్ చెప్పి , రేయ్ ఇక్కడ MP ఇంకా వేడిగానే ఉన్నారు . పిల్లలపై ఎటువైపు నుండైనా అపాయం రావచ్చు . పిల్లలు జైలుకు వచ్చిన తరువాత గుంటూరు నుండి వచ్చిన ఖైదీలపై ఒక కన్నువేసి ఉంచు అనిచెప్పారు . 

అలాగే రా ఇక నేను చూసుకుంటాను నాకు వదిలేయ్ అని బదులిచ్చారు . పిలిపించమంటావా మాట్లాడుతావా స్కూల్లో ఉన్నారు , పిల్లలు బాగా చదువుతున్నారని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి , వాళ్ళు ఏ ఆటంకం లేకుండా చదువుకునేలా అన్ని ఏర్పాట్లు కూడా చేసాను . 

అయితే వద్దులేరా ……… ఫస్ట్ మంత్ విసిటింగ్ డే రోజు పిల్లల బంధువులతోపాటు వస్తాను అనిచెప్పారు . 

చూస్తుండగానే నెలరోజులు గడిచిపోయాయి . అన్నయ్యా , రేయ్……… రేపు విజిటింగ్ డే మిమ్మల్ని చూడటానికి ఎవరైనా వస్తారా అని అడిగింది . 

ఏమో చెల్లి వాళ్లకు ఇలా అని తెలుసో లేదో , తెలిస్తేమాత్రం పెద్దయ్యా , వీడి అమ్మానాన్న , కాంచన అక్కయ్యా తప్పకుండా వస్తారు అనిచెప్పాను . 

దేవుడా please please వాళ్లకు ఎలాగైనా తెలిపి మా అన్నయ్యా , వీడి సంతోషం కోసం వచ్చేలా చూడు స్వామి నాకు అంతకంటే కోరికలేమీ లేవు అని ప్రార్థిస్తుంటే , 

చెల్లివైపు ప్రాణంలా చూస్తూ లవ్ యు చెల్లి , లవ్ యు కృష్ణ అని చెప్పాము . 

ఆరోజు స్కూల్లో , స్పోర్ట్స్ ఆడుతూ , పనిచేస్తూ , రాత్రన్తా నిద్రపోకుండా అమ్మావాళ్ళు వస్తారా లేదా వస్తారా లేదా అని ఆలోచిస్తూనే ఎప్పుడు తెల్లారుతుందా అని వేచిచూస్తున్నాము . 

రేయ్ మహేష్ వాళ్లకు విజిటింగ్ డే అని ఎలా తెలుస్తుంది . చాలా దూరంలో ఉన్నారుకదా అనిచెప్పాడు . 

అవునురా చెల్లి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది పదా అని రెడీ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాము .

మమ్మల్ని స్కూల్లో చూడగానే అన్నయ్యా , రేయ్ కృష్ణ అంటూ తియ్యని కోపంతో విజిటింగ్ రోజు స్కూల్ కి రాకపోయినా పర్లేదు అది ఇక్కడ రూల్ , అక్కడే ఉండొచ్చుకదా వాళ్ళను చూసిన తరువాత మీ సంతోషాన్ని చూడాలనేదే నా కోరిక .

అధికాదు చెల్లి గుంటూరులో ఉన్నవాళ్లకు ఎలాతెలుస్తుంది , కనీసం మా చెల్లిదగ్గరే ఉందామని వచ్చేసాము . 

లవ్ యు అన్నయ్యా ……….. కానీ తప్పకుండా వస్తారని నాకు చాలా నమ్మకం చూస్తూ ఉండండి అనేంతలో , 

కానిస్టేబుల్ వచ్చి మహేష్ , కృష్ణ మీకోసం , మిమ్మల్ని చూడటానికి వందలమంది ట్రాక్టర్లలో వచ్చారు తొందరగా రండి అని సంతోషంతో పిలిచారు . 

మాటల్లో చెప్పలేని సంతోషంతో లవ్ యు చెల్లీ , కృష్ణ ……… అని ఇద్దరమూ అమాంతం కౌగిలించుకున్నాము . 

నేనెక్కడికీ వెళ్ళను తొందరగా వెళ్ళండి అని మా ఆనందాన్ని చూసి తన కళ్ళల్లో ఆనందబాస్పాలు కారాయి . 

 చెల్లి అమ్మకు నీగురించి చెబుతాము అని చెల్లివైపు చూస్తూ చూస్తూనే కానిస్టేబుల్ తో బయటకువచ్చాము . 

పిల్లలూ నేను డ్యూటీలో చేరిన దగ్గరనుండి చూస్తున్నాను ఒకరికోసం ఇంతమంది రావడం చూడలేదు . మిమ్మల్ని చూడాలని ఎంత ఆరాటపడుతున్నారో మాటల్లో చెప్పలేము . అంతమందీ మిమ్మల్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వరు , కొంతమందికి మాత్రమే ఇస్తారు . ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏమితెచ్చినా లోపలికి తీసుకురాకూడదు , తినేవి తీసుకొచ్చి ఉంటే అక్కడే తినేయ్యాలి అనిచెప్పారు . 

అలాగే అంటూ వడివడిగా చేరుకున్నాము . మెయిన్ గేట్ కు కొద్దిగా లోపల ఉన్న పెద్ద హాల్లోకి పంపించారు . అప్పటికే మాతోటి పిల్లల బంధువులతో నిండిపోయింది . 

మహేష్ , కృష్ణ అని ప్రాణమైన పిలుపు వినిపించడంతో చూస్తే అమ్మ , కాంచన అక్క, సునీతమ్మ , అంకుళ్ళిద్దరూ , అన్నయ్యా మరియు పెద్దయ్య ఉండటం చూసి పరుగునవెళ్లి నేను అక్కయ్యను , వాడు అమ్మను కౌగిలించుకున్నాము . 

పెద్దయ్యా అక్కయ్యా , అమ్మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో …………

తెలియలేదు బాబు ………. ఈ నెలరోజులపాటు ఊరిజనమంతా చుట్టుప్రక్కల ఊళ్ళు , వైజాగ్ , హైద్రాబాద్ , తిరుపతి ………..ఇలా అన్ని ఊర్లలో వెతికాము , వెతుకుతూనే ఉన్నాము అనిచెప్పారు . 

అక్కయ్యా , అమ్మా …………అని కళ్ళల్లో నీళ్లతో బాధపడుతోంటే ,

సునీతమ్మ నా వీపుపై ప్రేమతో స్పృశిస్తోంటే సునీతమ్మను హత్తుకున్నాను . మహేష్ అంటూ ప్రాణంలా హత్తుకొని ముద్దులతో ముంచెత్తి కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతోంటే , అమ్మా ఇలా మీరు బాధపడతారనే చెప్పొద్దు అనిచెప్పాను అని కన్నీళ్లను తుడిచాను . మేము ఇక్కడ బానే ఉన్నాము , మాఇద్దరినీ అక్కయ్యల్లా ప్రేమగా చూసుకునే చెల్లి కృష్ణవేణి పరిచయం అయ్యింది . 

కృష్ణవేణి ………. చల్లగా ఉండాలి అని అమ్మ ప్రార్థించి , అందరమూ ఆడిగామనిచెప్పు అని ప్రేమతో చెప్పింది .

లవ్ యు అమ్మా ………..అలాగే చెబుతాను అనిచెప్పాను .

 అమ్మా అక్కయ్యకు …………

నువ్వు కొరినట్లుగానే పెద్దయ్య ఆరోజే ఇంటికివచ్చి అక్కయ్యకు తెలియనివ్వొద్దని నువ్వుచెప్పినట్లుగానే చెప్పారు . నెక్స్ట్ రోజు పేపర్లో న్యూస్ రాగానే మీ అంకుల్ పేపర్ ను చింపేశారు . మీ అక్కయ్య నువ్వు కాలేజ్ కు రాలేదని అటునుండి ఆటే ఊరికి బయలుదేరి అందరూ చెప్పకుండా వెళ్లిపోయారని విషయం తెలుసుకుని నాకు చెప్పకుండా ఎలా వెళ్లారు అని మొదట కోపంతో , తరువాత బాధతో ఇప్పటికీ అలానే నిన్నే తలుచుకుంటూ మీ అక్కయ్యపై కొప్పుడుతూ బాధపడుతూనే ఉంది . 

లవ్ యు అమ్మా ………. మరికిద్దిరోజుల్లో మామూలు పరిస్థితికి వచ్చేస్తారు . అలాకాదని మేము జైల్లో ఉన్న విషయం చెప్పి ఉంటే ……….. తెలుసుకదా ఎంత ఏడ్చేవారో …………బాధపడేవారో అనిచెప్పాను . 

మీ అక్కయ్య అంటే ఎంత ప్రాణం మహేష్ నీకు అని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నారు . 

అంకుల్ వాళ్ళను , పెద్దయ్యను కౌగిలించుకున్న తరువాత , మహేష్ కృష్ణ మీకు ఇష్టమని బిరియానీ , ఐస్ క్రీమ్ , చాక్లెట్ లు …………..అన్నీ తీసుకొచ్చాము అనిచెప్పారు . 

అమ్మా ……….. లవ్ యు sooooo మచ్  కానీ చెల్లిని , కృష్ణవేణిని వదిలి తినలేకపోతున్నాము . ఏమీ పర్లేదు అమ్మా మీరంతా వచ్చారు అదిచాలు అని కాంచన అక్కయ్య చేతులు అందుకొని అమ్మల ఒడిలో కూర్చున్నాము ఇద్దరమూ……

అయితే అన్నీ లోపలికి తీసుకెళ్లి కృష్ణవేణితోపాటు తినండి అని ముద్దులుపెట్టిచెప్పారు . 

అమ్మా ……….. లోపలికి ఏదీ తీసుకుపోరాదు . మీరు బాధపడకండి అమ్మా స్కూల్లో రోజూ బానే తింటున్నాము , ఏరా చెప్పు అని కృష్ణగాడివైపు చూసాను . 

అవునమ్మా ……….. ఇంట్లో ఫుడ్ లానే రుచిగా ఉంటాయి అని బదులిచ్చాడు . 

SI గారు , జైలర్ గారు మామాటలను విని ఒకరినొకరు చూసుకుని స్కూల్ నుండి కృష్ణవేణిని స్వయంగా పిలుచుకునివచ్చారు . 

థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అని రెండుచేతులతో నమస్కరించి ,

అమ్మా చెల్లి అని చూపించాను . 

తల్లీ రామ్మా ……….అని చేతిని అందుకొని నా మీద కూర్చుంటావా అని ఆడిగేంతలో , లవ్ యు అమ్మా అని నాప్రక్కనే అమ్మఒడిలో కూర్చుంది . 

అందరూ సంతోషంతో , అమ్మ అయితే ఆనందం పట్టలేక ముద్దుపెట్టనా అని ప్రేమతో ముద్దుపెట్టి , అందరినీ పరిచయం చేసింది . 

అమ్మా ……..అన్నయ్య , కృష్ణ ప్రతిరోజూ ప్రతిక్షణం వాసంతి , సునీత ,కాంచన అక్కయ్యలు మరియు అమ్మల గురించే అంటే మీగురించి మాట్లాడుతూనే ఉంటారు అనిచెప్పడంతో అందరూ ఆనందబాస్పాలతో పొంగిపోయారు .

తల్లీ కృష్ణ మేము బిరియానీ మొదలుకుని ఇన్ని తీసుకువస్తే , నువ్వు తినకుండా మాకు వద్దు అని తీసుకువెళ్ళిపొమ్మన్నారు అంత ప్రాణమా తల్లి వీళ్ళిద్దరికీ నువ్వంటే,

చెల్లి ఆనందబాస్పాలతో మాఇద్దరివైపు చూస్తూ పరవశించిపోతోంటే , 

అమ్మలిద్దరూ ప్రేమతో బిరియానీ ముగ్గురికీ తినిపించారు . 

చెల్లి అమ్మ బిరియానీ సూపర్ గా ఉంటుంది తిను , అమ్మా మొదట చెల్లికి అన్నాను . 

అలాగే మహేష్ కృష్ణవేనికే ముందు అని తినిపించి మాకు తినిపించారు . దానితోపాటు తెచ్చినవన్నీ కడుపునిండా తినిపించారు . 

అమ్మా చాలు అని ముగ్గురమూ అమ్మచేతిలోనుండి నీళ్లు తాగి విజిటింగ్ hours మొత్తం సంతోషంతో , ఉద్వేగపడుతూ మాట్లాడుతూనే ఉన్నాము . 

అయిపోయినట్లు బెల్ మ్రోగడంతో కానిస్టేబుల్స్ వచ్చి అందరికీ చెప్పి లోపలకు రమ్మనిచెప్పారు . 

అమ్మను అక్కయ్యను వదలకుండా గట్టిగా హత్తుకోవడంతో , వాళ్ళ కళ్ళల్లోనుండి ఒక్కసారిగా కన్నీళ్లు . తుడుచుకుని ఏమని ఓదార్చాలో తెలియక ప్రాణంలా హత్తుకొని ముద్దుల వర్షం కురిపించి , మా కన్నీళ్లను తుడిచి మహేష్ ప్రతి నెలా వస్తాము కదా ……….. ఇవన్నీ తీసుకువెళ్లి ఆకలివేసినప్పుడు తినండి అనిచెప్పింది .

అమ్మా లోపలికి ఏమీ తీసుకువెళ్లకూడదు మిమ్మల్ని చూసాము అదిచాలు అని నవ్వడంతో , 

లవ్ యు మహేష్ , కృష్ణ , కృష్ణవేణి అని నుదుటిపై ప్రాణంలా ముద్దులుపెట్టి వెళ్లలేక వెళ్లలేక భారమైన గుండెలతో వెళ్లిపోయారు . 

కానీ నేను జైల్ లో అడుగుపెట్టిన మరుసటిరోజే , అమ్మా మీ వరమైన మా బుజ్జి దేవుడినే కాపాడుకోలేకపోయాము ఇక ఆ పిల్లలిద్దరూ ఎప్పుడైతే ఈ ఊరిలో అడుగుపెడతారో మళ్లీ అప్పుడే పూజలు జరిపించేది . మమ్మల్ని క్షమించండి మాకు ఎంత పెద్ద శిక్ష వేసినా అనుభవించడానికి రెడీగా ఉన్నాము . మూడు పంటలు కాదుకదా ఒక్క పంట కూడా పండించకుండా టౌన్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొస్తాము ఇదే మాకు మేమే విధించుకునే శిక్ష అని అమ్మవారి గుడి తలుపులకు తాళాలు వేసి పూజారిగారికి అందించి బాధతో ఇంటికిచేరుకున్నారు . 

అమ్మా తల్లి నువ్వే ఆ పిల్లలను , వాసంతిని , ఊరివాళ్లను కాపాడాలి . వాళ్ళు బాధలో ఉన్నారు అని ప్రార్థించారు .

 కన్నీళ్ళతో చెల్లితోపాటు స్కూల్ చేరుకుని మధ్యాహ్నం భోజనం చేయకుండానే స్పోర్ట్స్ ఆడుకుని పని ముగించుకుని మా సెల్ లోకి చేరుకునిచూస్తే అమ్మావాళ్ళు తెచ్చినవన్నీ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటే , కానిస్టేబుల్ వచ్చి జైలర్ గారు మీపై ఇష్టంతో మీకు చేరేలా చేశారు అనిచెప్పడంతో సంతోషించాము.

కాసేపు లైట్ వెలుగులో చదువుకుని అక్కయ్యా ………. ఎక్కడికీ వెళ్లిపోయారు . మీరు ఇక్కడ ఉన్నా క్షేమంగా , సంతోషన్గా ఉండాలి అని అక్కయ్య డ్రాయింగ్ గుండెలపై ఉంచుకుని అక్కయ్య ముద్దులను , అందమైన నవ్వులను తలుచుకుంటూ పెదాలపై చిరునవ్వుతో నిద్రపోయాము .

నెక్స్ట్ రోజు ఉదయం బుక్స్ తోపాటు అన్నీ తీసుకొనివెళ్లి చెల్లి ముందు ఉంచాము . 

చాలా ఉన్నాయి  స్వీట్స్ , chocolates , fruits …………., అన్నయ్యా మన ఫ్రెండ్స్ అందరికీ ఇద్దాము అన్నయ్యా అనిచెప్పింది . 

లవ్ యు చెల్లి ……….. నీ ఇష్టమే మాఇష్టం , స్వయంగా నీచేతులతో అందించు అనిచెప్పాము .

లవ్ యు అన్నయ్యా ,లవ్ యు sooooo మచ్ రా అని క్లాస్ లోని అందరికీ పంచింది.

అందరూ సంతోషంతో థాంక్స్ కృష్ణవేణి , థాంక్స్ కృష్ణ అని హత్తుకొని ముద్దులుకూడా పెట్టడంతో , చెల్లి సంతోషాన్ని చూస్తూ ఇద్దరమూ మురిసిపోయాము .

 72ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 75, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: