ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 86 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 86 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 86 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

  .శ్రీమతి గారూ ………. పైకివెళ్లి వాటర్ పైప్స్ దగ్గరుండి రిపేర్ చేయిస్తాను అని కార్తీక రూంలో ఉన్న చెల్లికి వినిపించేలా అంకుల్ మాట్లాడారు .

ఎంతసమయం అయినా పర్లేదు వాళ్లకు హెల్ప్ …….. కాదు కాదు ఆర్డర్స్ వేస్తూ పనిచేయించండి అని లోలోపలే నవ్వుకుని బదులిచ్చింది అంటీ .

కార్తీక ……… లైట్ ఉంటే నిద్రపట్టదా ఆఫ్ చెయ్యి నేను తరువాత చదువుకుంటానులే అని చెల్లి చెప్పింది .

బెడ్ పై పాటలు వింటున్న కార్తీక చెల్లి దగ్గరకువెళ్లి లైట్ ఉంటే నిద్రపట్టకపోయినా , అక్కయ్యా ……… నాకు లైట్ ఆఫ్ చేస్తే చాలా భయం నేనెప్పుడూ లైట్ on చేసుకునే పడుకుంటాను కాబట్టి మీరు ఏమాత్రం బాధపడకుండా హాయిగా చదువుకోవచ్చు . నాకు నిద్రపట్టేంతవరకూ హాయిగా పాటలు వింటాను . నిద్రవచ్చినప్పుడు మీ ఒడిలో తలవాల్చి పడుకోవచ్చా అక్కయ్యా …….. అని ప్రేమతో అడిగింది .

చెల్లి ఒకచేతితో కార్తీక బుగ్గను స్పృశించి నుదుటిపై ముద్దుపెట్టింది .

యాహూ ……….. లవ్ యు అక్కయ్యా , ఇక మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని వాటర్ బాటిల్ తీసుకొచ్చి చెల్లిప్రక్కనే ఉంచి , అమ్మ కొద్దిసేపటి తరువాత పాలు తీసుకొస్తుంది ఇంకా ఏమైనా అవసరం అయితే ఆర్డర్ వెయ్యండి అని చెల్లి కురులపై నవ్వుతూ ముద్దుపెట్టి బెడ్ పై పాటలు వింటూ కూర్చుంది .

అంకుల్ పైకివచ్చి మహేష్ , కృష్ణ ……… నాకూ ఏదైనా పనిచెప్పండి అని అడిగారు .

అంకుల్ ……… రండి అని లోపలికివెళ్లి చైర్ తీసుకొచ్చి , మీరు కూర్చుని మేము ఎలా చేస్తున్నామో , సరిగ్గా బ్యాలన్స్ చేస్తున్నామో లేదో చెప్పండి మేము అన్నీ పూర్తిచేస్తాము అనిచెప్పాము .

మహేష్ ……… నాకు వయసైపోయింది కూర్చో అంటున్నావు కదూ……… 

మీవయసులో ఏమేమిచేసేవాల్లమో మీ ఊరిలో ఉన్న మీ అంకుల్ ని అడగండి అని కుర్చీ ప్రక్కనపెట్టేసి మాకు సహాయం చేస్తున్నారు .

నవ్వుకుని అంకుల్ కు decoration స్కెచ్ చూపించి వివరించాను. 

మహేష్ ………. ఇలాంటి decoration ఇంతవరకూ చూడలేదు , సూపర్ అంతే ఎక్కడిది అని అడిగారు .

అంకుల్ …….. మీకు చెప్పలేదు కదూ మహేష్ born ఆర్కిటెక్ట్ అని కృష్ణ గర్వపడుతూ చెప్పాను .

Wow మహేష్ ………. అని భుజం తట్టి ఇప్పుడు నీలాంటి వాళ్లకు బయట మాంచి డిమాండ్ ఉంది , ఎంతో గొప్ప స్థాయికి చేరుకుంటావు అని సంతోషించారు .

రేయ్ లైట్స్ మరియు ఫ్లవర్స్ రేపు సెట్ చేద్దాము మిగతావి తీసుకురా అని అంకుల్ 11 గంటలవరకూ సహాయం చేసారు . 

అంకుల్ మీకు నిద్రవస్తున్నట్లు ఉంది అని చేతినిపట్టుకొని కిందవరకూ వదిలేసి అంటీ పైకి తీసుకొస్తున్న టీ అందుకొని గుడ్ నైట్ అంటీ మీరు నిద్రపోండి అనిచెప్పి పైకివచ్చి టీ తాగగానే నిద్రమబ్బు మొత్తం ఎగిరిపోయి ఉత్సాహంతో సగం పనిని పూర్తిచేసి ఉదయం ఎప్పుడో లోపలికివెళ్లి హాల్ లోనే పడుకుండిపోయాము . 

 రేయ్ చెల్లి బట్టలకోసం పైకి వస్తుందేమోరా ………. అని కృష్ణగాడిని లేపాను .

అంతే లేచి రెండురోజులకు తనకు కావాల్సిన బట్టలను తీసుకెళ్లి గుమ్మం ప్రక్కనే ఉన్న టేబుల్ పై ఉంచి , చెల్లికి మెసేజ్ చేసి కాసేపు పడుకున్నాము .

చెల్లికి ఎక్కడా అనుమానం రాకుండా రోజూలానే 6 గంటలలోపు రెడీ అయ్యి నలుగురమూ అక్కయ్యకోసం ఈసారి సైకిళ్ళల్లో కాకుండా బుల్లెట్ లో వెళ్ళాము . రోజూలానే నిరాశతో ఇంటికి చేరుకుని టిఫిన్ చేసి చెల్లిని అక్కడే వదిలేసి కృషగాడు వరుసగా రెండురోజులు సెలవు పెట్టినా part టైం జాబ్ కు వెళుతున్నట్లు చెల్లికి చెప్పి , రేయ్ మామా …….. ఈరోజు బుల్లెట్ అవసరం లేదు అనిచెప్పి , కార్తీక మీ అక్కయ్య బయటకు రాకూడదు అని సైగచేసి ఇద్దరమూ పైకివెళ్లి సాయంత్రం లోపు లైట్స్ , ఫ్లవర్స్ అలంకరణ తప్ప మిగిలిన decoration మొత్తం పూర్తిచేసాము . మధ్యలో చెల్లికి తెలియకుండా నేనూ కృష్ణగాడు వెళ్లి ఒక కేక్ ……….. చెల్లికి , వాడికి తెలియకుండా నేనూ కార్తీక వెళ్లి మరొక కేక్ ఆర్డర్ ఇచ్చి , రేపు సాయంత్రం బిగ్గెస్ట్ కేక్ రెడీ చెయ్యమని చెప్పి అడ్వాన్స్ ఇచ్చాను .

రేయ్ మామా అదిరిపోయింది రా ………, నువ్వు కోరుకున్నట్లుగానే మన సంపాదన ఈ చివరి రూపాయితో అన్నీ పూర్తిచేసాము .

రేయ్ మామా ……… ఆమాట నేను ఊరికే చెప్పానురా , ఇంకా ఖర్చుపెట్టాల్సింది చాలా ఉంది , మనం వెళ్ళిరాగానే వెళ్లి ఎన్నిరకాల పూలు ఉన్నాయో అన్నిరకాల పూల బుట్టలు తీసుకొచ్చేయ్ . చివరి అలంకరణ కూడా 12 గంటలలోపు పూర్తిచేసేద్దాము అనిచెప్పాను .

కనీసం ఈ పనైనా నాకుచెప్పావు మంచిది , ఇప్పుడే ఇలా ఉంది ఇక పూలతో , లైటింగ్స్ తో ……….. ఊహకే అందడం లేదురా …….. అని భుజం చుట్టూ చేతినివేసి మురిసిపోతున్నాడు . 

అవును మహేష్ ……… చూస్తుంటే నాకే birthday జరుపుకోవాలన్నంత ఆశ కలుగుతోంది .

అంకుల్ ఇంకా పూర్తవ్వలేదు లైట్స్ , ఫ్లవర్స్ తో టచప్ ఇచ్చామంటే మమ్మల్ని కిందకు తొసైనా మీ పుట్టినరోజు జరుపుకుంటారు అని చెల్లీ , కార్తీక బయటకు రావడం చూసి అంకుల్………. అక్కయ్య కోసం వెళ్ళొస్తాము అనిచెప్పాను . 

Sorry మహేష్ ………. ఇంత టెక్నాలజీ ఉన్నా మేము , హైద్రాబాద్ లోని ఆఫీస్ లలో పనిచేసేవాళ్ళు మీ అక్కయ్య ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయాము అని బాధతో చెప్పారు . 

అంకుల్ మీరు ఎంత try చేశారో చేస్తున్నారో మాకు తెలుసు , అక్కయ్య తన ఐడెంటిటీ మార్చుకుని ఉండవచ్చు లేదా పెళ్లయ్యాక అత్తామావయ్యలు పేరు మార్చి ఉండవచ్చు ……….. ఇలా ఎన్నో కారణాలు . మీరు బాధపడకండి అక్కయ్యను ఇప్పుడు కాకపోతే మా ప్రాణం పోయేలోపైనా చేరుకుంటాము అని మాకు నమ్మకం ఉంది అని బదులిచ్చాను .

కృష్ణగాడు నా భుజం చుట్టూ చేతినివేసి త్వరలోనే కలుస్తామురా ……… అని ఉత్సాహాన్ని ఇచ్చాడు .

అంకుల్ బుల్లెట్ ఇచ్చారు ………. వెతకడం ఇంకా సులభతరం అయ్యింది మాకు , మీరు కూర్చుని ఏమైనా పొరపాట్లు ఉంటే రాగానే చెప్పండి సెట్ చేసేద్దాము .

చెల్లీ ………. వచ్చేస్తున్నాము అని వాళ్ళతోపాటు మరొక ఏరియా లో వెతకడం మొదలెట్టాము . మళ్లీ నిరాశతోనే ఇంటికి చేరుకున్నాము . 

అన్నయ్యా ……..అని నా గుండెలపై వాలి చెల్లి బాధపడుతోంటే , 

మరికొద్దిసేపట్లో పుట్టబోతున్న చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం ఇష్టంలేక , చెల్లీ ……. అని నవ్వుతూ నుదుటిపై ముద్దుపెట్టి కృష్ణగాడికి సైగచేసాను .

రేయ్ మామా ……… చిన్న పని ఉంది ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని చెల్లి కురులపై ముద్దుపెట్టి బుల్లెట్ లో వెళ్ళాడు .

తల్లీ ……… మీ స్వచ్ఛమైన మనసుకు ఆ దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు . ఇప్పటివరకూ మీ అక్కయ్య కనిపించలేదంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది అని నా నమ్మకం . ఏదీజరిగినా మనమంచికే అని ఓదార్చి లోపలికి పిలుచుకొనివెళ్లారు . మహేష్ ………కృష్ణ రాగానే మీ అంకుల్ తోపాటు భోజనం చెయ్యడానికి రండి అనిచెప్పారు .

పైకివెళ్లి decoration చూసి ఆనందిస్తున్న అంకుల్ ని చూసి , అంకుల్ anything not right అని అడిగాను .

రెండు గంటలుగా భూతద్దంలో వెతికినా ఎక్కడా అలాంటిది కనిపించలేదు పర్ఫెక్ట్ మహేష్ ……… అని భుజం పై చేతినివేశారు .

నాకోసం అలాచెబుతున్నారు అంకుల్ మీరు థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అని చుట్టూ చిన్న డస్ట్ కూడా లేకుండా శుభ్రం చేసాను . 

గంట తరువాత లగేజీ వెహికల్ తోపాటు కృష్ణగాడు వచ్చి విజిల్ వేయడంతో కిందకువెళ్లి అన్నింటినీ పైకి మార్చేసి రేయ్ ఇక 3 గంటల సమయం మాత్రమే ఉంది అనిచెప్పాను .

ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు మొదలుపెట్టేద్దామురా ………..

ఓ ఓ ఓ ………. ముందు కడుపునిండా తినేసి తరువాత మీఇష్టం రండి అని కిందకుపిలుచుకునివెళ్లి శ్రీమతిగారూ అని కేకవేశారు .

అంటీ , చెల్లెమ్మ , కార్తీక …….. రూంలోనుండి బయటకువచ్చారు . చెల్లి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఇద్దరమూ సంతోషించి , అంటీకి కార్తీకకు థాంక్స్ చెప్పేసి తృప్తిగా చెల్లి చేతితో తినేసి పైకివెళుతూ అంకుల్ పైకి అని సైగచేసాను .

బయటకువచ్చి  మహేష్ , కృష్ణ ………. మీరు ఎవరికోసమైతే అంత కష్టపడ్డారో మొదటగా తనే చూడటం భావ్యం ……… , మీ మనసులో కూడా అదే ఉంటుందని నాకు తెలుసు ……..

అంకుల్ …………

I am soooooo happy మహేష్ ………. వేరే ఏదైనా పని ఉంటే చెప్పండి చేసేస్తాను.

Dad ………. మనం వెళ్లి అన్నయ్యా వాళ్ళు ఆర్డర్ చేసిన కేక్ తీసుకొద్దాము అని కార్తీక గుర్తుచేసింది .

ఈ హడావిడిలో కేక్ సంగతే మరిచిపోయాము గుర్తుచేయాలని తెలియదా అని వాడి వీపుపై గుద్ది ……… కార్తీక నువ్వు సూపర్ లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నాను .

చచ్చానురోయి అంటూ వీపు రాసుకుంటుంటే నవ్వుకుని లవ్ యు రా మామా …….అని భుజం చుట్టూ చేతినివేశాను .

తల్లీ కారు తాళాలు తీసుకురా వెళ్ళొద్దాము అని వెళ్లారు . కార్తీక లోపలకు పరిగెత్తి అక్కయ్యా …….. మీరు చదువుతూ ఉండండి , నాన్నకు బయట చిన్న పని వెళ్ళేసి వస్తాము అమ్మా జాగ్రత్త అనిచెప్పి వెల్8ది .

రేయ్ లెట్స్ ఫినిష్ ఇట్ అంటూ ఉత్సాహంతో పైకివెళ్లి ఫ్రెష్ రంగురంగుల పూలను చూసి సంతోషించి మొదట decoration సెట్ మొత్తం లైట్స్ మరియు పూలతో చూడగానే మనసు పులకించేలా అందంగా అలంకరించి , సెట్ లోపలకు అడుగుపెట్టగానే పూల కమ్మటి సువాసనకు మరియు లైటింగ్ అందాలకు కృష్ణగాడు తనను తాను మైమరిచిపోయి రేయ్ మామా నాకే స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉంది, ఇక నీ చెల్లి చూసిందంటే అన్నయ్యా ……… ఇందుకోసమే ఈ సంతోషం కోసమేనేమో నేను పుట్టినప్పటి నుండి పుట్టినరోజు జరుపుకోలేదు అని తనను తాను మరిచిపోయి పారవశ్యంలోకి వెళ్లిపోతుందిరా ……….

ఇదంతా చేసింది నువ్వేనని చెబుతానులేరా ……… 

ఇక అంతే తన సర్వస్వాన్ని ……….వద్దులే నాకు సిగ్గేస్తోంది . అయినా నీ చెల్లి నేను చేశానంటే నమ్మదులేరా ………. 

నవ్వుకుని నువ్వు ఆ రెండు క్రాకర్స్ బాక్సస్ మరియు ఫ్లైయింగ్ క్యాండీల్స్ …….. చెల్లి మెట్లు ఎక్కి ఇక్కడ నిలబడుతుంది కాబట్టి మన decoration వెనుక కింద నుండి మూడువైపులా అలా ఆకాశంలోకి ఎగిరేలా కిందకువెళ్లి సెట్ చెయ్యి , ఇక ఇంటి ముందుభాగం మొత్తం లైటింగ్స్ వేసి , మిగిలిన సగం పూలతో ఏమిచెయ్యాలో నాకు తెలుసు ………. రేయ్ ఇంకా చూస్తున్నావేంటి ……..

లవ్ యు రా మామా ………. ఒకటి తరువాత మరొక సర్ప్రైజ్ తో నీ చెల్లికి ఊపిరాడనీయకుండా చేసేస్తావా ఏంటి అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి హాల్లో ఉంచినవి కిందకు తీసుకెళ్లాడు . 

సమయం చూసుకుంటూ ఇంటికి ఎదురుగా నిలబడి చూస్తే అన్నిరకాల లేటెస్ట్ సీరియల్ లైట్స్ తో ఇల్లు మొత్తం వెలిగిపోయేలా సెట్ చేసి , పూలు మొత్తం ఒక్కటీ మిగలకుండా వాడి బుట్టలను లోపల హాల్లో ఒకదానిపై మరొకటి ఉంచి , మొబైల్ తీసి రేయ్ మామా గేట్ దగ్గర నిలబడమనిచెప్పి ప్లగ్ పెట్టి స్విచ్ on చేసాను . 

అంతే ఇల్లుమొత్తం విద్యుద్దీపాలతో వెలిగిపోవడం , అధిచూసి వాడి ముఖం తెరుచుకున్న నోటితో కళ్ళతో వెలిగిపోవడం చూసి నవ్వుకుని , రేయ్ రేయ్ …….. ఉన్నావా లేక ………. అని గట్టిగా నవ్వాను . 

మామా ………… స్వర్గాన్ని నేలపైకి తీసుకొచ్చావు కదరా ………. అని పైకి పరిగెత్తుకుంటూ వచ్చి పూలను చూసి నెమ్మదిగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని ఫ్లాట్ రా నీ చెల్లిచూసి కొన్నిక్షణాలపాటు ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు అని నన్ను అమాంతం పైకెత్తేసి తిప్పుతూనేఉన్నాడు .

కార్తీక ఒక కేక్ తీసుకొచ్చి మొత్తం చూసి షాక్ లో కదలకుండా చివరి మెట్టు దగ్గరే ఉండిపోయింది .

కార్తీక , కార్తీక ……… అని భుజం తాకగానే , అన్నయ్యలూ ……. అంటూ పడిపోబోతుంటే పట్టుకున్నాము .

అన్నయ్యలూ ………. ఇది మన ఇళ్లేనా లేక నేనేమైనా ఒక కొత్త అబ్దుతమైన లోకానికి వచ్చేసానా ………. అని అడుగువెయ్యబోయి , పాదాలకు మెత్తగా తాకగానే చూసి వద్దు వద్దు మా అక్కయ్యే తొలి అడుగుపెట్టాలి అని కేక్ క్యాండీల్స్ అందించి , అన్నయ్యా ………. అక్కయ్య ఎందుకో ఈరోజు 11 :30 అయినా చదువుతూనే ఉంది సరిగ్గా రెండు నిమిషాల ముందు పైకి పిలుచుకొనివస్తాను , ఎటువంటి సర్ప్రైజెస్ ఇస్తారో మీఇష్టం చూసి తరించడానికి పరవసించిపోవడానికి అక్కయ్య సిద్ధం అని అమితమైన ఆనందంతో కిందకువెళ్ళింది . 

సరైన సమయానికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా రెండు మూడుసార్లు లైట్స్ ఆఫ్ చేసి on చేసి పర్ఫెక్ట్ అని కృష్ణగాడిని పట్టారానిసంతోషంతో హత్తుకొని 15 నిమిషాలముందు decoration మధ్యలో టేబుల్ ఉంచి దానిపై కొత్త దుప్పటి కప్పి లైట్స్ పూలతో అందంగా అలంకరించి కేక్ ఉంచి , రేయ్ మామా మా బుజ్జి చెల్లి ఫస్ట్ birthday కాబట్టి ఒకే ఒక క్యాండిల్ మరియు కేక్ మధ్యలో ఫ్లవర్ స్పార్కిల్ క్యాండిల్ ఉంచాను . కేక్ పై happy birthday from లవర్ అండ్ బ్రదర్ అని చదివి లవ్లీ రా మామా అని వెనుక నుండి హత్తుకొని మురిసిపోయాడు . దీనికే ఇలా అయితే రియల్ సర్ప్రైజ్ చూసి నన్ను వీడు ఏమిచేస్తాడో భయమేస్తోంది అని గుటకలు మింగుతూ వాడివైపుచూసాను .

ఏంట్రా మామా అలాఉన్నావు ……….

రేయ్ నీకు నాపై అభిమానాన్ని ప్రేమను కాస్త కంట్రోల్ చేసుకుంటాను అని మాటివ్వరా అని అడిగాను .

రేయ్ ఏంట్రా మామా అదెలా కంట్రోల్ చేసుకుంటాను కిందకు దించరా చెయ్యి అని చేతిపై దెబ్బవేశాడు .

అయిపోయాను ………. అని మనసులో అనుకుని నవ్వుకున్నాను .

బయటకువచ్చి ok నా రా అని అడిగాను .

OK ఏంటిరా ………. కళ్ళు జిగెలుమంటుంటేనూ అంటూ మళ్లీ ఎత్తేశాడు . 

రేయ్ ఇందుకేరా మామా ………. కాస్త కొద్దిసేపు కంట్రోల్ చేసుకోరా అన్నది అంటూ గడ్డాన్ని పట్టుకుని బ్రతిమాలను .

ఇంతలో కార్తీక నుండి కాల్ అన్నయ్యా ………. 5 నిమిషాల్లో అక్కయ్య వచ్చేస్తుంది అని కాల్ చేసి చిన్నగా చెప్పింది . 

సమయం చూసి రేయ్ నీ ప్రియురాలు వచ్చే సమయం అయ్యింది కింద ఎలా సెట్ చేసావో చూసొస్తాను అని కిందకువెళ్లి చూసి రేయ్ సరైన సమయంలో వెలిగించడానికి ఒకరు ఇక్కడే ఉండాలి నేనిక్కడే ………..

రేయ్ మామా ………. అవసరం లేదు రిమోట్ ఇచ్చారు , నువ్వు ముందు పైకిరారా అని రాగానే కొట్టి నువ్వు కింద ఉంటే ఎలారా ……… అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాడు .

లవ్ యు రా మామా ………. its టైం అంటూ స్విచ్ ఆఫ్ చేసేసాను అంతే మొత్తం చిమ్మచీకటి అయిపోయింది .

12 గంటలకు రెండు నిమిషాలముందు coming అన్నయ్యలూ get రెడీ అని కింద గేట్ తెరుచుకున్న చప్పుడు వినిపించగానే అలెర్ట్ అయిపోయాము .

కార్తీక ఎక్కడికి ……… ఇప్పటికే నీకు ఆలస్యం అయ్యింది రోజూ 10 గంటలకే పడుకుంటావు కదా , ఇంత చీకటిలో పైకి ఎందుకు అన్నయ్యా , కృష్ణా హాయిగా నిద్రపోతుంటారు ఎందుకు డిస్టర్బ్ చెయ్యడం రా మనం కూడా వెళ్లి పడుకుందాము . 

ష్ ష్ ……… అక్కయ్యా ………

నాకు చీకటి అంటే భయం చెల్లీ ……….

కార్తీక నవ్వుకుని భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకోండి . మా అన్నయ్యలు ఉన్న ఇంటిలో ఎంత చీకటి ఉన్నా నాకేమీ భయం లేదు అని కార్తీక చెల్లి చేతిని పట్టుకుని చివరిమెట్టువరకూ వచ్చేసారు .

My డియర్ లవ్లీ హార్ట్ ……….. ఒక్క స్టెప్ వేసి అక్కడే ఆగిపో అని కృష్ణగాడి వాయిస్ ……….

రేయ్ …….. ఇంత చీకటిలో ఏమిచేస్తున్నావురా అని పైకెక్కి , కార్తీక పాదాలకింద మెత్తగా ఉంది అనిచెప్పింది . 

30 29 28 27 ……….

అడుగుతుంటే నంబర్స్ కౌంట్ చేస్తున్నావు ……….. ఇక్కడ మూడువైపుల నుండి పూల పరిమళం వొళ్ళంతా గిలిగింతలుపెడుతోంది అని కార్తీకను గట్టిగా హత్తుకొని చిలిపినవ్వులు నవ్వుతోంది .

అక్కయ్యా ………. ఈ రొమాంటిక్ వాసనలో నన్నుకాదు మీ ప్రియుణ్ణి కౌగిలించుకుంటే అందం ఆనందం అని ఇద్దరూ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు .

కృష్ణగాడు అప్పకుండా 8 7 6 5 4 3 2 1 …………. ఒకేసారి ముగ్గురమూ పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణా …….., పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లెమ్మా అని అక్కయ్యను కూడా తలుచుకుని మీ శుభాకాంక్షలు కూడా నేనే తెలుపుతున్నాను అక్కయ్యా  ……., కార్తీక హ్యాపీ birthday అక్కయ్యా ……….. అంటూనే నేను లైట్స్ స్విచ్ , కృష్ణగాడు రిమోట్ నొక్కగానే , ఇల్లుమొత్తం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోవడం – ఎదురుగా birthday సెలబ్రేషన్ decoration – దానివెనుక సుయ్ సుయ్ సుయ్ మంటూ క్రేకర్స్ ఆకాశంలోకి వెళ్లి పేలి అద్భుతమైన స్పార్కిల్స్ తో ఆకాశంలో అందాలను ఆవిష్కరించడం ఆ వెంటనే ఫ్లైయింగ్ క్యాండీల్స్ మూడువైపులా నెమ్మదిగా గాలిలోకి ఎగరడం చూస్తూ చేతులనూ తన బుగ్గలపై వేసుకుని అంతులేని ఆశ్చర్యపు సంతోషంతో కన్నార్పకుండా అలా చూస్తూనే ఉండిపోయింది . కార్తీక అయితే మైమరిచిపోయి చెల్లిని సైడ్ నుండి హత్తుకొని భుజం పై తలవాల్చి ఆ దృశ్యాలను చెల్లితోపాటు ఎంజాయ్ చేస్తోంది .

చేతినిపైకెత్తి దారం లాగాగానే , ఇద్దరిపై పైనుండి పూల వర్షం కురిసింది .

Wow …………. అంటూ చెల్లి చుట్టూ తిరిగి పూలను చేతితో అందుకొని ఎగరేసుకుంటూ అంతులేని ఆనందంతో పూలుపరిచిన నేలపై పరుగునవచ్చి ఇద్దరినీ ఒకేసారి హత్తుకొని లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ……….అని వాడి పెదాలపై ముద్దుపెట్టేసింది .

వాడు మైమరిచిపోతోంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లీ ……… నా నుండీ మరియు మన అక్కయ్య నుండి అనిచెప్పి వాడివైపు చూస్తే ఇంకా అలానే ఉండటంతో రేయ్ మామా అని భుజం కదిలించాను . 

లవ్ యు ……… కాదు కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు my loveliest ఏంజెల్ అని ఒకేసారి ఇద్దరమూ చెల్లీ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాము .

మా ముగ్గురిపై పూల వర్షం కురవడంతో ఆశ్చర్యంతో చూస్తే ఎదురుగా అంటీ అంకుల్ కార్తీక ముగ్గరూ మాపై పూలు చల్లుతూ హ్యాపీ birthday తల్లీ కృష్ణ అని విష్ చేశారు.

ఆనందబాస్పాలతో వాళ్ళవైపు తిరిగి మా ఇద్దరి చేతులనూ చుట్టేసి భుజం పై చెరొకముద్దుపెట్టి , లవ్ యు అంటీ థాంక్స్ అంకుల్ లవ్ యు కార్తీక అని మురిసిపోతూ మావైపు మార్చి మార్చి ప్రాణంలా చూస్తోంది.

హ్యాపీ birthday రా …….. అని కృష్ణగాడు కళ్లపై ముద్దులుపెట్టి , నీ ప్రాణమైన వాళ్ళు కలిసిన తరువాతనే , జైల్ నుండి స్వేచ్ఛగా బయటకు వచ్చిన తరువాట్జ్ పుట్టినరోజు జరుపుకుంటానని నీకోరిక ఈరోజుతో తీరబోతోంది రా , వచ్చి కేక్ కట్ చెయ్యి అని నావైవు సైగచేసి decoration లోపలికి పిలుచుకునివెళ్లాడు .

చుట్టూ రంగురంగుల పూలు , లైట్స్ ను తిరిగిచూసి పరవశించిపోతూ పెదాలపై చిరునవ్వుతో వెలిగిపోతున్న కళ్ళతో లవ్ యు రా , లవ్ యు అన్నయ్యా ……… అని ఇద్దరి చేతులనూ చుట్టేసింది .

కృష్ణా …….. birthday గర్ల్ , మీ అన్నయ్య నీకోసం ప్లాన్ గీసి రెండురోజుల్లో ఇద్దరమూ కాదు కాదు అంకుల్ కూడా సంతోషంతో …………

అన్నయ్యా ……… ఆరోజు స్కెచ్ వేసింది నాకోసమేనా , లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యా ………. దేవలోకంలో ఉన్నట్లుగా ఉంది అని మైమరిచిపోతోంది .

కృష్ణగాడు క్యాండిల్ వెలిగించబోతుంటే …………

రేయ్ మామా కేక్ ఇధికాదు ………. కార్తీక అని సైగచేసాను .

పరుగున కిందకువెళ్లి మరొక కేక్ తీసుకొచ్చి అందించి దానిని తీసేసి లోపల ఉంచింది .

చెల్లెమ్మా ……… స్వయంగా నీ చేతులతో కేక్ ప్ చెయ్యమనిచెప్పాను .

మరొక సర్ప్రైజ్ ……….. wow లవ్ యు లవ్ యు లోబ్ యు sooooooo మచ్ అన్నయ్యా ………. అంటూ అతినెమ్మదిగా ఓపెన్ చేస్తుంటే ,

నాకు తెలియకుండా మరొక కేక్ వీడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చాడు …….. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అని కన్నార్పకుండా బాక్స్ వైపే చూస్తున్నాడు .

చెల్లి ఓపెన్ చేసి Happy birthday to మ్యాచ్ మేడ్ ఇన్ బ్రహ్మలోకం కృష్ణ – కృష్ణ both , from వాసంతి అక్కయ్య , మహేష్ , కార్తీక అని చదివి ఆనందబాస్పాలతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని అమాంతం ఏకమయ్యేలా కౌగిలించుకుని , రేయ్ my లవ్ happy birthday అని ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది .

ఇద్దరూ మైమరిచిపోయి ఒకరి భుజాలపై మరొకరు వేసుకుని ప్రాణంలా కన్నార్పకుండా చూసుకుంటూ happy birthday my లవ్ – happy birthday my హార్ట్ ……….. అని చిరునవ్వులు చిందిస్తూ కొన్ని క్షణాలపాటు చెప్పుకుంటూనే ఉన్నారు .

వాడిచేతిలోని రిమోట్ అందుకొని బయటకువచ్చి మరొక దారం లాగి రిమోట్ బటన్ నొక్కి వెళ్లి కార్తీక వెనుక దాచుకుని వారి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను .

ఇద్దరిపై పూల వర్షం , పైన ఆకాశంలోకి క్రాకర్స్ మరియు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఎగరడం ఇద్దరూ హత్తుకొని చూసి పరవశించిపోయి , 

కృష్ణ ………. నీతోపాటు నాకు తెలియకుండా నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు మీ అన్నయ్య , రేయ్ అంటూ చుట్టూ చూసి కనిపించకపోవడంతో , ఇందుకేనారా కాస్త కంట్రోల్ లో ఉండమన్నావు . ముందు నువ్వెక్కడ దాక్కున్నావో బయటకురా ……. నన్ను ఆపడం ఇప్పుడు ఎవరివల్లా కాదు .

హ్యాపీ birthday కృష్ణ అన్నయ్యా ………. నా గిఫ్ట్ ఇదిగో అంటూ ప్రక్కకు తప్పుకుంది.

The బెస్ట్ గిఫ్ట్ కార్తీక అంటూ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి అమాంతం నన్ను ఎముకలు విరిగిపోయేంతలా హత్తుకొని లవ్ యు రా మామా అంటూ పైకెత్తి గిరగిరా తిప్పాడు .

అందరూ సంతోషంతో నవ్వుకుని తల్లీ …….. మీ అన్నయ్య చెప్పినట్లు మీరు ఆ బ్రహ్మలోకంలోనే ఒకటిగా సృష్టింపబడ్డారు అని హ్యాపీ birthday కృష్ణ అని విష్ చెయ్యడంతో కిందకు దింపాడు .

థాంక్స్ అంకుల్ , అంటీ , కార్తీక ………. అంటూ సిగ్గుపడిపోతున్నాడు .

థాంక్స్ అంకుల్ ఒళ్ళు హూనం అయిపోయింది ……….

లవ్ యు అన్నయ్యా , లవ్ యు రా మామా ……. అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకొని బుగ్గలపై ముద్దులుపెట్టారు .

పుట్టినరోజు శుభాకాంక్షలు my హార్ట్స్ అని వాణ్ణి హత్తుకొని చెల్లీ నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టాను .

రేయ్ నా పుట్టినరోజు decoration నాతోనే చేయించావు కదా ……….

మరి నిన్న చెల్లి పుట్టినరోజు అని చెబితే , నువ్వు చెప్పబోయి ఆగిపోతావా , నా ప్రాణం రా నువ్వు నీ birthday నాకు గుర్తుండదా ………. అందుకే ఈ అందమైన శిక్ష వేసాను అని అందరమూ మొత్తం decoration ను చూసి మురిసిపోయాము .

లవ్ యు రా …….. మామా అదీ అదీ , మన birthday లు మనం చెప్పుకోకూడదు కదా , నీ చెల్లి పుట్టినరోజే నేను పుట్టాను అని తెలిసినా క్షణం నుండి నా పాదాలు నేలపై నిలవటం లేదురా , అలా అలా గాలిలో తెలిపోతున్నట్లుగా ఉంది . 

మీరు పుట్టినదే ఒకరికోసం మరొకరురా ఈరోజుతో ఆ దేవుడే మా అందరికీ తెలిసేలా చేసాడు అని పరవశించిపోయి రండి కేక్ కట్ చేసి సంబరాన్ని మొదలుపెట్టండి అనిచెప్పాను .

అంటే అన్నయ్యా ……….. ఇక్కడితో ఆగలేదా , 

హ హ హ ………. అని నవ్వుకుని ఇద్దరినీ కేక్ ముందు నిలబెట్టాను.

లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని , అక్కయ్య పేరుపై స్పృశించి క్యాండిల్ వెలిగించి ఇద్దరూ కత్తి అందుకొని ఒకరినొకరు ప్రాణంలా చూసుకుని నావైపు చూస్తూ కట్ చేశారు . మళ్లీ పూల వర్షం కురిసింది . అందరమూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి చప్పట్లతో సంతోషించాము .

ఇద్దరూ కేక్ తీసుకొచ్చి నాకు తినిపించగానే , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో హత్తుకొని కేక్ తినిపించి విషెస్ తెలిపి , చెల్లీ మీ అన్నయ్య నుండి లవ్లీ గిఫ్ట్ అని చిన్న బాక్స్ అందించాను .

రేయ్ నీ చెల్లికి మాత్రమేనా ………

నీకు నా ప్రాణమైన చెల్లిని ఎప్పుడో ఇచ్చాను కదరా …….

వాడు సిగ్గుతో తలదించుకొని లవ్ యు రా మామా , ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఈ విశ్వంలోని ఉండదు అని చెల్లి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి I LOVU YOU my లవ్లీ హార్ట్ అనిచెప్పాడు .

చెల్లి మురిసిపోయి గిఫ్ట్ ఓపెన్ చేసి చూసి వాడికి చూపించి ఆనందబాస్పాలతో నావైపే ప్రాణంలా చూస్తున్నారు .

అన్నయ్య ఏమిచ్చారు అని కార్తీక ముందుకువచ్చి చూసి dad mom లవ్లీ ప్లాటినం రింగ్స్ …….. అక్కయ్యా అన్నయ్యా మా ముందే మార్చుకోండి అని కోరిక కోరింది .

ఇద్దరూ నావైపు చూసారు .

అందికోసమే కదా తెచ్చినది ……….

అమితానందంతో ఇద్దరూ వచ్చి నన్ను రెండువైపులా చుట్టేసి నా ముందే రింగ్స్ ఒకరికొకరు వేలికి మార్చుకున్నారు . లవ్ యు రా లవ్ యు soooooo మచ్ అన్నయ్యా అని మాటల్లో కూడా చెప్పలేని సంతోషంతో నా గుండెలపై వాలిపోయింది .

ఈ ఆనందం చూడటం కోసం ఏమైనా చేస్తాము చెల్లీ మేము అని ఇద్దరమూ సంతోషంతో చేతులను పైకెత్తి మళ్లీ రిమోట్ కలిసి నొక్కాము . మళ్లీ ఆకాశం లోకి బాణాసంచా పేలి సంబరాలను మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి .

అంకుల్ మా ఆనందాలను మొత్తం వీడియో తీస్తున్నారు .

అన్నయ్యా , అక్కయ్యా …….. a small గిఫ్ట్ అని కార్తీక అందించింది .

లవ్ యు కార్తీక అని అందుకొని కేక్ అందుకొని అంటీతోపాటు తినిపించారు . 

Dad ఇటు ఇవ్వండి అని మొబైల్ కార్తీక అందుకుంది . 

అంకుల్ విషెస్ తెలిపి కేక్ తినిపించారు . థాంక్యూ sooooo మచ్ అంకుల్ అని కేక్ తింటూ పండుగలా జరుపుకున్నాము . బోలెడన్ని సెల్ఫీలు , ఫోటోలు తీసుకున్నాము.

కొద్దిసేపటి తరువాత అంటీ అంకుల్ మరొకసారి విష్ చేసి కిందకువెళ్లిపోయారు .

అన్నయ్యా ………. అక్కయ్యను కొరుక్కుని తినేసేయ్ అని , అక్కయ్య పేరుమొత్తం కట్ చేసి కేక్ నాకు అందించింది . 

అక్కయ్యను కలిసిన తరువాత కూడా మొదటగా చేసేది ఇదెచెల్లీ ఇన్ని సంవత్సరాల విరహం ……… అని కసితో చెల్లి చెవిలో గుసగుసలాడి . ప్రాణంలా కేక్ ను నోటిలోకి తీసుకుని లవ్ యు soooooo మచ్ అక్కయ్యా …….. అని తినేసి soooo స్వీట్ ,

అన్నయ్యా ………. మన అక్కయ్య మరింత స్వీట్ గా ఉంటుంది అని గుసగుసలాడి ఇద్దరమూ సంతోషంతో నవ్వుకున్నాము .

Birthday కపుల్ ఉదయం సెలెబ్రేషన్స్ చాలా ఉన్నాయి , ఒకరి కౌగి……… అయినా మీకు చెప్పాలా ఏంటి ఎంజాయ్ అని సిగ్గుపడుతూ చెప్పాను . 

చెల్లి వాడి గుండెలపై వాలిపోయి ఏకమయ్యేలా చుట్టేసింది .

లవ్ యు రా …….. మామా , మరి నువ్వు .

పదే పదినిమిషాలు చిన్న పని ఉంది కింద పూర్తిచేసి పడుకోవడమే అనిచెప్పాను .

అయితే పదా పూర్తిచేసే అందరమూ ఒకేసారి పడుకుందాము .

రేయ్ మామా ……… తొలి birthday , చెల్లి మనకోసం – నువ్వు నాకోసం సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోలేదు . ఆ తియ్యని ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియదా …….. చెప్పాను కదా పదేపది నిమిషాలు అని కార్తీక నాకు సహాయం చేస్తుంది please please ……… చెల్లి కోరికలన్నీ తీర్చు , రేయ్ ఆర్డర్ వేస్తున్నాను .

అన్నయ్యా ……… మేమూ సహాయం చేస్తాము .

చెల్లీ ఇప్పుడు నువ్వూ స్టార్ట్ చేశావా ……… మిమ్మల్ని ఇలాకాదు అని ఇంటిలోకి వదిలి బయట గడియ పెట్టేసాను . చెల్లీ ……… ఈరోజును జీవితంలో మరిచిపోలేనంతలా ఆస్వాదించండి , రేయ్ మామా ఓన్లీ ముద్దులవరకే ……….

లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ………

పెద్ద దీనికి వీడు శోభనం గదిలాగా బయట నుండి గడియ పెట్టాడు . సరే ఏమిచేస్తాం నా హార్ట్ అన్నయ్య ఆర్డర్ అని సంతోషంతో నవ్వుకుని నాకు వినిపించేలా ముద్దుపెట్టాడు .

ఇద్దరమూ ఒకేసారి లవ్ యు మామా , లవ్ యు మామా అని గడియ తీసేసి సిగ్గుపడుతున్న కార్తీకతోపాటు కిందకువచ్చి , కార్తీక వెళ్లి హాయిగా నిద్రపో గుడ్ నైట్ అనిచెప్పాను .

అన్నయ్యా ……… పైన హెల్ప్ అన్నారు .

అలాచెప్పకపోతే వాళ్ళుకూడా కిందకు వచ్చేస్తారు . చిన్నపనే వెళ్లు కార్తీక గుడ్ నైట్ అనిచెప్పి పంపించాను .

అన్నయ్యా …….. ఇప్పుడు మార్నింగ్ అనిచెప్పి ముసిముసినవ్వులతో వాటర్ బాటిల్ నాకు అందించి వెళ్లి అన్నయ్యా ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యండి అని తలుపేసుకుంది .

రేపు సాయంత్రం అందరూ ప్రియమైనవాళ్ళు వచ్చాక జరుపుకునే birthday సెలబ్రేషన్ కోసం కాంపౌండ్ లో ఉంచిన వస్తువులతో పని మొదలెట్టాను . రెండు నిమిషాలకే బయట మొత్తం లైట్స్ వెలిగి any help అని అంకుల్ వచ్చారు .

అంకుల్ మీరు పడుకోలేదా నేను చూసుకుంటాను ………

ఒక్కడివే అయితే సమయం సరిపోదు మహేష్ , నా చేతనైన సహాయం నెనుచేస్తాను . ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమీ కాదు నువ్వు ఏకంగా ఇది మూడో రోజు . నీకు సహాయం చెయ్యకుండా లోపలికివెలితే మీ అంటీ చెల్లి కోపాగ్నికి దహనం అయిపోతాను అని చెబుతుండగానే , అంటీ కార్తీక నవ్వుతూ వచ్చి టీ అందించారు .

లవ్ యు అంటీ , లవ్ యు కార్తీక అని చిరునవ్వుతో టీ తాగి ఉదయం 5 గంటలలోపు ఫ్లవర్స్ , లైటింగ్స్ మొత్తం పని ఫినిష్ చేసేసి ఇద్దరమూ అలసిపోయి అక్కడికక్కడే గడ్డిలో వాలిపోయాము.

రోజూలానే చెల్లి వాడి గుండెలపై తెలీకవారకముందే కళ్ళుతెరిచి happy birthday my లవ్ అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి స్నానం చేసి నాకోసం హాల్లోకి వచ్చి చూసి లేకపోవడంతో కృష్ణ కృష్ణ ………. అన్నయ్య నాకు తెలిసి పడుకున్నట్లు లేరు అని లేపింది .

హ్యాపీ birthday డార్లింగ్ ………. 

Ok ok ……… అన్నయ్య లేరు అని చేతిని పట్టుకుని లేపింది .

అవునా ……… అంటూ కిందకువచ్చి అంకుల్ తోపాటు గడ్డిలో పడుకుని ఉండటం చూసి పైకివెళ్లి మీ అన్నయ్య కింద హాయిగా నిద్రపోతున్నాడు గడ్డిలో అనిచెప్పాడు.

గడ్డిలోనా ……. అంటూ కంగారుపడుతూ కిందకువచ్చి , రాత్రంతా కష్టపడి చేసిన decoration ను చూసి కళ్ళల్లో చెమ్మతో అన్నయ్యా …….. అని ప్రక్కనే కూర్చుంది.

అంకుల్ కు మెలకువ వచ్చి లేచి తల్లీ నేనూ హెల్ప్ చేసాను కానీ నేను నుద్రపోయాక కూడా మొత్తం పూర్తిచేసి పడుకున్నాడు మహేష్ , చాలాబాగుంది కదా తల్లీ హ్యాపీ birthday ……… నీ సంతోషం కోసం మీ అన్నయ్య ఏమైనా చేస్తాడు . ప్రాణంలా చూసుకునే ఇద్దరు నీ ప్రక్కనే ఉండటం నీ అదృష్టం తల్లీ , మీ అన్నయ్య మరికొంతసేపు పడుకొనివ్వు అని సంతోషంతో లేచి వెళ్లిపోయారు . 

కళ్ళల్లో చెమ్మతో నా తలను తన ఒడిలో నెమ్మదిగా ఉంచుకుని లవ్ యు sooooo మచ్ అన్నయ్యా ………. అని ప్రాణంలా కురులను నిమురుతూ జోకొట్టింది . కృష్ణ గాడు దుప్పటి తీసుకొచ్చి కప్పడంతో ఉమ్మా ……… అంటూ వాడికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది .

చెల్లి కన్నీటి చుక్క నా బుగ్గపై పడటంతో మెలకువవచ్చి చూస్తే చెల్లి ఒడిలో పడుకున్నాను . చెల్లి బాధపడటం చూసి మొత్తం అర్థమైపోయి , చెల్లెమ్మా అర గంట పనిచేశానా బాగా నిద్రవచ్చేసింది . 

రేయ్ ……… అర గంటలో ఇదంతా నమ్మమంటావు అని కొట్టడానికి వచ్చి చేతిని అందుకుని లవ్ యు రా మమా అని ఉద్వేగానికి లోనయ్యాడు .

మీరు బాధపడటానికా ఇదంతా ఇష్టపడి సంతోషంతో చేసింది అని లేచి చెల్లి కన్నీళ్లను తుడుచి , ఈరోజు మాత్రం నాచెల్లి చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలి . కావాలంటే రేపు ఎంతసేపైనా ఏడువు అనిచెప్పాను .

అంతే చెల్లి మూసిముసినవ్వులు నవ్వడం చూసి లవ్ యు చెల్లీ , ఇద్దరికీ నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఇద్దరి చేతులనూ నా గుండెలపై హత్తుకున్నాను .

అన్నయ్యా ……… పైకివచ్చి బెడ్ పై కాసేపు హాయిగా పడుకో , ఈరోజు మేమిద్దరమూ అక్కయ్యను వేతకడానికి వెళతాము అనిచెప్పింది .

అక్కయ్య కనిపించకపోతే నిరాశపడతారని …….. చెల్లీ ఈరోజు మనం వెళ్లడం లేదు ఎందుకో తరువాత చెబుతాను . కొత్త లంగా ఓణీలో దేవకన్యలా ఉన్నావు చెల్లీ ……. , రేయ్ నువ్వు ఇంకా ……. తొందరగా వెళ్లి రెడీ అవ్వు గుడికి వెళ్ళొద్దాము అనిచెప్పాను.

అన్నయ్యా ……… విశ్వ సర్ మేడం అమ్మ ఇష్టంతో ఇందులో బాగుంటావు తల్లీ అని వారే సెలెక్ట్ చేశారు . 

నీ ఫ్రెండ్ చూసికూడా ఎలా ఉన్నానో చెప్పనేలేదు .

అధికాదు ఏంజెల్ నువ్వు మీ అన్నయ్య కనపడలేదనే కంగారులో ఉన్నావు . నేను దివి నుండి దిగివచ్చిన అప్సరసలా ఉన్నావని చెప్పాననుకో ,నేను ఇంత టెన్షన్ లో ఉంటే నీకు రొమాన్స్ లా ఉందా అని కొట్టినా కొడతావు అని చెప్పలేదు .

ఇద్దరమూ నవ్వుకుని పైకి వెళ్ళాము .

కృష్ణగాడి తరువాత తల స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని పూజ సామాగ్రి తీసుకుని కిందకువచ్చాము .

హ్యాపీ birthday అక్కయ్యా , అన్నయ్యా ………. గుడికి కదా నేను కూడా రెడీ అనిచెప్పడంతో , 

లవ్ యు చెల్లీ అని చెల్లి కార్తీకను హత్తుకుని స్కూటీ , బుల్లెట్ లో గుడికి చేరుకున్నాము .

పూజారి గారు కృష్ణ – కృష్ణవేణి ఇద్దరి పుట్టినరోజు ఈరోజు , వారి పేర్ల మీద అర్చన అభిషేకం అష్టోత్తరాం…….. ఇలా ఎన్ని పూజలు ఉంటే అన్నీ జరిపించండి అని సంతోషంతో చెప్పాను .

పూజారి గారు అలాగే మా అక్కయ్య వాసంతి ఎక్కడ ఉన్నా క్షేమంగా , సంతోషంగా ఉండేలా ……. ప్రతిక్షణం ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండేలా పూజ జరిపించండి . మా అన్నయ్య మహేష్ , చెల్లి కార్తీక పేరుమీద కూడా అని చెప్పింది .

అలాగే తల్లీ అని పూజ బుట్టీ అందుకుని పూజ జరిపిస్తున్నారు .

లవ్ యు చెల్లీ అని తలపై చేతితో స్పృశించాను .

మా అక్కయ్యకు అక్కచెల్లెళ్ళు అంటే ప్రాణం అని హత్తుకుంది కార్తీక . 

పూజారిగారు చాలాసేపు పూజ జరిపించి మీ కోరికలన్నీ తీరుతాయి తల్లీ అని హారతి అందించారు .

చాలా సంతోషం పూజారిగారు అని పెద్ద నోటుని చెల్లి చేతుల ద్వారా హారతి పళ్ళెంలో వేయించాను .

తీర్థం ప్రసాదం అందుకుని కాసేపు ప్రశాంతంగా ఆలయ ప్రాంగణంలో కూర్చుని కృష్ణగాడు అందించిన కొబ్బరి ముక్కను తినేసి ఇంటికి చేరుకున్నాము.

తల్లీ కృష్ణ నీకోసం ఒకరు వచ్చారు ………..

ఎవరు అంటీ అని చెల్లి అడిగింది .

మీ అమ్మ అని చెప్పారు . చాలా సంతోషంతో మన ఇంట్లోనే సోఫాలో కూర్చోబెట్టాను .

అమ్మ వచ్చిందా ………. ,రేయ్ కృష్ణ , అన్నయ్యా అంటూ మా చేతులను పట్టుకుని గుమ్మం దగ్గరకువెళ్లి చూసి , ఆనందబాస్పాలతో అమ్మా …….. అని పరుగునవెళ్లి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసింది .

చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి లేచి నేరుగా మాదగ్గరకువచ్చి , మాఇద్దరి బుగ్గలను స్పృశించి , దాని ఆనందం చెబుతోంది ……… అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని happy birthday కృష్ణ ……… , కాంపౌండ్ మరియు పైన చూసాను మీ పుట్టినరోజులు నా బిడ్డ ఎంత సంబరంలా జరిపించాడోనని అని నావైపు చూసి , నన్ను ఆహ్వానించినందుకు లవ్ యు మహేష్ చల్లగా ఉండండి అని దీవించింది .

ఇప్పుడు రా తల్లీ ……… అని బుంగమూతిపెట్టుకున్న చెల్లిని చూసి నవ్వుకుని , అవును నిజమే నా బంగారుతల్లిని ఇంత ప్రాణంలా చూసుకుంటున్న మీ అన్నయ్య , లవర్ అంటేనే నాకు చాలా ఇష్టం అని ప్రక్కనే కూర్చుని , నా బంగారుతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి చెప్పింది .

లవ్ యు అమ్మా ………. మీమాటలు వింటుంటే హృదయం పులకించిపోతోంది . అన్నయ్యకు నా పుట్టినరోజు ఎలా తెలుసు అనుకున్నాను . మీరిద్దరూ టచ్ లో ఉన్నారన్నమాట .

అవును తల్లీ వారం ముందే కాల్ చేసి తెలుసుకుని అమ్మా ……..చెల్లి సంతోషం కోసం మీరు తప్పకుండా రావాల్సిందే అనిచెప్పారు , ఆ మాట కోసమే నువ్వు పుట్టిన క్షణం నుండి ఎదురుచూస్తున్నానా అలా వైజాగ్ చేరుకుని ఉదయం ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను .

నా తల్లి కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అని జ్యూవెలరీ బాక్స్ అందించింది .

ఓపెన్ చేసి చూసి అమ్మా ………. నేను తీసుకోలేనమ్మా ,

నువ్వే తీసుకుంటావు , నా బంగారుతల్లి మనసు నాకు తెలియదా ……… నీ లవర్ కోసం కూడా తీసుకొచ్చానులే అని అందించబోతే వాడు వద్దన్నాడు . కృష్ణ నువ్వు కూడా బ్రతిమిలాడి తీసుకుంటావు , తల్లీ మీ అన్నయ్య కోసం కూడా తీసుకొచ్చానులే అంటూ జ్యూవెలరీ బాక్స్ అందించింది .

లవ్ యు sooooo మచ్ అమ్మా అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .

మహేష్ అని పిలవడంతో అమ్మ ముందు మోకాళ్లపై కూర్చున్నాను . 

తల్లీ ఓపెన్ చెయ్యి అనిచెప్పడంతో తీసి లవ్లీ బ్రేస్ లెట్ wow ……… 

తల్లీ నువ్వే మీ అన్నయ్య చేతికి …………

లవ్ to అమ్మా అని , అమ్మా …….. నాకెందుకు ,

వెంటనే చెల్లి నా నోటిని వేలితో మూసేసి , చేతిని అందుకుని తగిలించింది .

తల్లీ మీరిద్దరూ ఎలాగో వద్దన్నారు కదా వెనక్కు తీసుకెళ్లిపోతాను అని అమ్మ నావైపు చూసి నవ్వుకుని బ్యాగులో పెట్టేస్తోంది .

అమ్మా ………ముందే ముగ్గురికీ తెచ్చాను అని చెప్పకుండా ………. please please అమ్మా …….., రేయ్ నువ్వు రా అని కృష్ణగాన్ని పిలిచింది .

వాడు వచ్చి నవ్వుతున్న నా ప్రక్కనే కూర్చుని అమ్మా ……….

మీ ముగ్గురినీ చూస్తుంటే నా హృదయం సంతోషంతో నిండిపోతోంది అని దీవించి కృష్ణగాడికి చెల్లి బ్రేస్ లెట్ వేస్తే , కృష్ణగాడు చెల్లి మెడలో చైన్ వేసాడు .

కార్తీక దూరం నుండి సంతోషంతో చప్పట్లు కొట్టడం అమ్మ చూసింది .

అమ్మా …….. చెల్లి కార్తీక అని పరిచయం చేసింది . 

అమ్మా ……. అంటూ కార్తీక వచ్చి అమ్మ పాదాలను తాకింది .

మహేష్ మరొక చెల్లికూడా ఉందని చెప్పొచ్చుకదా అని మెడలోని చైన్ తియ్యబోతే , అమ్మా …….. మీ ఆశీర్వాదం చాలు అని చెల్లిప్రక్కనే కూర్చుంది .

అమ్మా ……… అన్నయ్య ఇచ్చిన లవ్లీ గిఫ్ట్స్ అని ఇద్దరి వేళ్ళనూ చూపించింది .

అయితే ఇద్దరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారన్నమాట , మీ అన్నయ్య సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు అని సంతోషంతో , సిగ్గుపడుతున్న చెల్లి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .

అక్కయ్య గారూ టిఫిన్ చేద్దురు రండి అని అంటీ పిలిచారు . 

ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అక్కయ్య గారు , మేము బయట తింటాము అని బదులిచ్చారు అమ్మ .

మీ పిల్లలు ముగ్గురూ నాకు నా తల్లితో సమానం ఎంతమంది అయినా రానివ్వండి అందరికీ వండిపెడతాను . నా కూతురు కూడా వారం నుండీ వంట నేర్చుకుంటోంది . 

అమ్మా ……..ఇంకెవరు వస్తున్నారు .

మీ అన్నయ్య సర్ప్రైజ్ ప్లాన్ చేసాడు తల్లీ నాలానే మరికొందరు వస్తారు . నువ్వు అలా ఎంజాయ్ చేస్తూ ఉండు . అందరమూ కలిసే ఫ్లైట్ లో వచ్చాము . వాళ్ళు లగేజీ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటే నా తల్లినీ , కొడుకులనూ వెంటనే చూడాలని వచ్చేసాను అనేంతలో బయట వెహికల్ ఆగిన సౌండ్ రావడంతో తల్లీ వెళ్ళిచూడు అని ముద్దుపెట్టి పంపించింది . 

అన్నయ్యా ……… ఎవరు అని నా నుదుటిపై ముద్దుపెట్టి బయటకు పరుగుతీసింది .

 

 84ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 86, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: